1 00:00:41,877 --> 00:00:42,919 9వ అధ్యాయం 2 00:00:43,003 --> 00:00:46,381 "ఇందులో వుల్ఫ్బాయ్ ఇంటికి వెళ్తాడు" 3 00:00:47,465 --> 00:00:48,967 ప్రొఫెసర్ లక్స్ క్రాఫ్ట్? 4 00:00:51,136 --> 00:00:52,679 ప్రొఫెసర్ లక్స్ క్రాఫ్ట్! 5 00:00:54,764 --> 00:00:56,516 ప్రొఫెసర్ లక్స్ క్రాఫ్ట్! 6 00:01:03,982 --> 00:01:05,025 హే, వుల్ఫీ. 7 00:01:06,276 --> 00:01:08,820 ఆయన కనిపించారా? ఏమన్నారు? 8 00:01:08,904 --> 00:01:10,697 ఆయన ఇంకా రాలేదు. 9 00:01:10,780 --> 00:01:12,574 ఇప్పటికి చాలా రోజులు అయింది. 10 00:01:12,657 --> 00:01:14,743 ఆయన మాయమైపోయినట్లు ఉన్నారు. 11 00:01:14,826 --> 00:01:16,536 ఆయన ఎక్కడికి వెళ్ళారనుకుంటావు? 12 00:01:16,620 --> 00:01:17,662 నాకు తెలీదు. 13 00:01:19,039 --> 00:01:21,333 నాకు ఎప్పటికీ సమాధానాలు దొరకవు. 14 00:01:23,251 --> 00:01:25,086 నీ మాస్క్ కి ఏమైంది? 15 00:01:25,712 --> 00:01:28,006 అది మెమరీ మేజ్ లో అయిందనుకుంటాను. 16 00:01:29,257 --> 00:01:33,845 అయితే నువ్వు కొత్తది చేసుకోవాలేమో.నీకు ఇవి చేయడం నచ్చుతుంది కదా. 17 00:01:33,929 --> 00:01:36,348 కాదు. ఇది ప్రత్యేకమైంది. 18 00:01:37,474 --> 00:01:38,767 ఇది నా కోసం మా అమ్మ చేసింది. 19 00:01:45,273 --> 00:01:47,400 ఆమె దీన్ని బాగు చేయగలరేమో. 20 00:01:48,818 --> 00:01:49,819 ఆమె చేయగలదు. 21 00:01:49,903 --> 00:01:52,822 -నేను ఆమెని కలిసొస్తాను.-హుర్రే! 22 00:01:52,906 --> 00:01:54,407 హే, ఏమైంది? 23 00:01:54,991 --> 00:01:57,244 మనందరం ఒక సాహసం చేయబోతున్నాము! 24 00:01:57,827 --> 00:01:59,537 వుల్ఫీ వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తున్నాము! 25 00:02:01,081 --> 00:02:02,749 అది గొప్ప ఐడియా. 26 00:02:02,832 --> 00:02:06,336 నీ చిన్నప్పటి సమయంలోఆమెకి లక్స్ క్రాఫ్ట్ గుర్తున్నారేమో అడగచ్చు. 27 00:02:06,419 --> 00:02:07,462 ఓహ్, అవును. 28 00:02:08,045 --> 00:02:11,550 ఇంకా ఆయన చెప్పిన ఆ జోస్యం గురించిఆమెకి ఏమైనా తెలుసేమో అడగచ్చు. 29 00:02:11,633 --> 00:02:15,387 నాకు స్ప్రైట్ శక్తులు ఉన్నమనిషి గురించి ఏమీ దొరకడం లేదు. 30 00:02:15,470 --> 00:02:16,596 రెడీ! 31 00:02:17,097 --> 00:02:18,765 మనం సాహసం చేయడానికి వెళ్తున్నాము. 32 00:02:19,683 --> 00:02:22,060 కానీ మీకు నిజంగా రావాలని ఉందా? 33 00:02:22,143 --> 00:02:24,229 ఇక్కడ ఉన్నంత సరదాగా అక్కడ ఉండదు. 34 00:02:24,312 --> 00:02:26,147 మా ఇల్లు బోరుగా ఉంటుంది. 35 00:02:26,231 --> 00:02:28,608 సాహసాలు ఎప్పుడూ బోరుగా ఉండవు! 36 00:02:28,692 --> 00:02:31,820 అదీ కాక, నువ్వు ఎక్కడి నుంచివచ్చావో చూడడం బాగుంటుంది. 37 00:02:31,903 --> 00:02:34,364 ఏదో ఒక వివరణ అంటూ ఉండాలి కదా. 38 00:02:43,873 --> 00:02:45,041 అదేంటి? 39 00:02:45,125 --> 00:02:47,669 మేము దాన్ని "కార్" అంటాము. 40 00:02:48,503 --> 00:02:50,589 దయచేసి మనం వచ్చేసామని చెప్పు. 41 00:02:50,672 --> 00:02:52,799 అవును. అది ఇక్కడే ఉంది. 42 00:02:57,554 --> 00:02:58,555 వావ్. 43 00:02:58,638 --> 00:03:01,224 సరే. నేను అమ్మ దగ్గర నుంచిఏం తెలుసుకోవచ్చో చూస్తాను. 44 00:03:01,308 --> 00:03:03,018 మేము క్లూల కోసం వెతుకుతాము. 45 00:03:03,101 --> 00:03:07,105 సరే! మీ అమ్మగారు క్లూలుఎక్కడ దాస్తారనుకుంటావు? 46 00:03:07,188 --> 00:03:09,608 అటకలో పాత సామను ఉండచ్చు. 47 00:03:09,691 --> 00:03:11,943 అటకలోనా? 48 00:03:15,655 --> 00:03:19,242 ఆగండి, అమ్మ నేనిప్పుడుబోర్డింగ్ స్కూల్ లో ఉంటానని అనుకుంటుంది. 49 00:03:19,326 --> 00:03:21,536 నేను నిజంగా ఎక్కడికి వెళ్ళానో ఆమెకి చెప్పలేను. 50 00:03:21,620 --> 00:03:24,039 మీరిద్దరూ బయటే ఉండడం మంచిదేమో. 51 00:03:24,122 --> 00:03:25,790 ఆమె మిమ్మల్ని చూస్తే... 52 00:03:26,791 --> 00:03:29,461 బాబు, ఎంత మంచి సర్ప్రైజ్. 53 00:03:30,128 --> 00:03:31,254 హాయ్, అమ్మా. 54 00:03:33,965 --> 00:03:35,175 నన్ను చెప్పనివ్వు. 55 00:03:36,218 --> 00:03:39,387 ఎంత పెద్దయిపోయావో. 56 00:03:40,722 --> 00:03:43,892 మనుషులు స్ప్రైట్లను చూడలేరు, పిచ్చి. 57 00:03:45,685 --> 00:03:47,395 నిన్ను మిస్ అయ్యాను, తెలుసా. 58 00:03:47,479 --> 00:03:48,897 నేను కూడా, అమ్మా. 59 00:03:53,777 --> 00:03:55,028 కస్టర్డ్! 60 00:04:01,368 --> 00:04:03,245 కస్టర్డ్ కి ఏమైంది? 61 00:04:03,328 --> 00:04:04,579 తెలీదు. 62 00:04:05,330 --> 00:04:06,331 అయ్యో! 63 00:04:08,375 --> 00:04:11,294 మీ హెడ్ మాస్టర్ నుంచిఒక వింత ఉత్తరం వచ్చింది. 64 00:04:12,504 --> 00:04:14,506 చాలా వింతగా ఉంది. 65 00:04:16,007 --> 00:04:20,095 "మీ మనుష బిడ్డబానే ఉన్నాడని చెప్పడానికి ఈ ఉత్తరం రాస్తున్నాను, 66 00:04:20,178 --> 00:04:25,183 ఇంకా అతని మనుష స్కూల్ లోమనుషులు చేసే పనులు చేస్తున్నాడు." 67 00:04:25,976 --> 00:04:28,395 ఇట్లు, ప్రొఫెసర్ ఎల్. 68 00:04:28,895 --> 00:04:31,189 నేనెక్కడ ఉంటానో ఆయనకి ఎలా తెలుసు? 69 00:04:32,107 --> 00:04:34,442 "మనుషుల" పనులు అంటే అయన ఉద్దేశం ఏంటి? 70 00:04:34,526 --> 00:04:38,071 అది, ఇంగ్లిష్, లాటిన్, మాథ్స్. 71 00:04:38,154 --> 00:04:40,156 మనుషులు చేసేవి. 72 00:04:40,240 --> 00:04:43,868 కానీ నీకు అక్కడ బాగా నచ్చినట్లు ఉంది, అవునా? 73 00:04:43,952 --> 00:04:45,495 నాకు నీ ఉత్తరాలు కూడా వచ్చాయి. 74 00:04:45,579 --> 00:04:47,497 అక్కడ చాలా బాగుంది. 75 00:04:47,581 --> 00:04:51,126 నేను చాలా నేర్చుకుంటున్నాను,నేను స్నేహితులను కూడా చేసుకున్నాను. 76 00:04:51,960 --> 00:04:53,795 అది అద్భుతం. 77 00:04:53,879 --> 00:04:56,214 నువ్వు వాళ్ళని ఎప్పుడైనా తీసుకురా. 78 00:04:56,298 --> 00:04:59,384 సరే.సరే, తీసుకువస్తాను. 79 00:05:09,978 --> 00:05:13,023 అయితే, నువ్వు ఎలా ఉన్నావు, అమ్మా? 80 00:05:16,151 --> 00:05:17,569 బుజ్జి కుక్క. 81 00:05:18,695 --> 00:05:20,822 వావ్. స్ప్రౌట్, ఈ చోటు చూడు. 82 00:05:23,325 --> 00:05:28,413 ఇప్పుడు, వుల్ఫీ అటక మీదకొన్ని క్లూలు ఉండచ్చని చెప్పాడు. 83 00:05:29,539 --> 00:05:32,334 అటక అంటే ఏమిటో నీకు తెలుసా? 84 00:05:41,092 --> 00:05:42,469 బానే ఉన్నావా, బాబు? 85 00:06:06,409 --> 00:06:08,912 కస్టర్డ్ కి ఏదో అయింది. 86 00:06:08,995 --> 00:06:10,830 అవును. అవును. 87 00:06:11,414 --> 00:06:14,417 హే, అమ్మ, నా మాస్క్ విరిగింది. 88 00:06:14,501 --> 00:06:18,213 -నువ్వు నాకు దాన్ని సరి చేయగలవా?-ఓహ్, అయ్యో. అలా ఎలా విరక్కొట్టుకున్నావు? 89 00:06:18,296 --> 00:06:21,216 నేను కొంచెం, 90 00:06:22,300 --> 00:06:24,094 లైబ్రెరీలో కాలు జారిపడ్డాను. 91 00:06:24,678 --> 00:06:27,722 -మళ్ళీ నిన్ను పిల్లలు ఏడిపిస్తున్నారా?-లేదు, లేదు. లేదు. 92 00:06:27,806 --> 00:06:31,726 -నిన్ను ఏడిపిస్తే నాకు చెప్పు.-లేదు, ఇది అది కాదు. నిజంగా. 93 00:06:31,810 --> 00:06:33,270 అది ఒక ఆక్సిడెంట్. 94 00:06:34,729 --> 00:06:38,525 ఇది ఒక చిన్న పగులు.దీన్ని నువ్వే సరి చేసుకోవచ్చు కదా. 95 00:06:41,987 --> 00:06:44,197 నేను సరి చేసుకోగలను. 96 00:06:48,034 --> 00:06:50,537 హే, అమ్మ, నేను నిన్ను ఒకటి అడగాలి. 97 00:06:51,079 --> 00:06:53,039 నా చిన్నప్పుడు నేను ఎలా ఉండేవాడిని? 98 00:06:53,790 --> 00:06:55,875 నువ్వు ఇప్పుడున్నంతప్రత్యేకంగానే ఉండే వాడివి. 99 00:06:55,959 --> 00:06:58,712 చాలా సృజనాత్మకంగా ఉండేవాడివి. 100 00:07:00,797 --> 00:07:04,426 నా చిన్నప్పుడు మనం ఎందుకంతఎక్కువగా ఇళ్ళు మారేవాళ్ళం. 101 00:07:04,509 --> 00:07:08,138 అది, మనకు మంచి చోటు దొరకడానికికాస్త సమయం పట్టింది. 102 00:07:09,347 --> 00:07:10,765 ఎందుకు అడుగుతున్నావు? 103 00:07:13,768 --> 00:07:17,105 చెప్పు. నువ్వు చెప్తే నేనునీకు సహాయం చేయగలను. 104 00:07:18,148 --> 00:07:21,860 అమ్మా, నీకు పెద్ద పెద్ద గడ్డాలున్నరంగురంగుల మనుషులు తెలుసా? 105 00:07:23,028 --> 00:07:25,071 నాకు తెలుసు.నేను పని చేసేది నాటకాలలో కదా. 106 00:07:31,786 --> 00:07:33,288 అయ్యో! 107 00:07:35,874 --> 00:07:37,709 ఇది ఏం చేస్తుందనుకుంటావు? 108 00:07:41,713 --> 00:07:45,091 క్లూలు అటక మీద ఉంటాయి. 109 00:07:50,138 --> 00:07:51,306 బౌన్స్లింగ్స్! 110 00:07:55,227 --> 00:07:58,605 ఇపుడవి అలసిపోయాయి.పాపం. 111 00:08:02,442 --> 00:08:05,737 మీకు దుస్తులు కుట్టడంమొదటి నుంచే ఇష్టమా? 112 00:08:05,820 --> 00:08:07,405 లేదు, అదేం కాదు. 113 00:08:07,989 --> 00:08:12,118 చూడు, కొన్నిసార్లు నువ్వు ఏం చేయలనుకుంటున్నావోనీకు తెలియడానికి కొంత సమయం పడుతుంది. 114 00:08:13,036 --> 00:08:14,996 కానీ నీకెలా తెలిసింది? 115 00:08:16,706 --> 00:08:18,208 అంతా బానే ఉందా? 116 00:08:19,251 --> 00:08:21,586 నేను ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. 117 00:08:24,631 --> 00:08:26,591 నాకు నువ్వెవరో తెలుసు. 118 00:08:27,300 --> 00:08:29,261 నాకు ఎప్పుడూ తెలుసు. 119 00:08:29,928 --> 00:08:32,013 నువ్వు విలియం వుల్ఫ్ వి. 120 00:08:32,097 --> 00:08:34,182 నీకు ఇంకా ఏం తెలియాలి? 121 00:08:43,567 --> 00:08:46,027 ఎగరండి, తల్లీ, ఎగరండి! 122 00:09:02,043 --> 00:09:04,504 హే, అటక అక్కడుంది! 123 00:09:05,255 --> 00:09:07,007 క్లూలు అక్కడే ఉన్నాయేమో. 124 00:09:07,090 --> 00:09:08,091 అటక 125 00:09:10,468 --> 00:09:11,845 ఎంత మెరుస్తోంది! 126 00:09:12,554 --> 00:09:14,723 ఒనైరాకి ఇవి నచ్చుతాయి. 127 00:09:16,600 --> 00:09:18,435 ఇది కచ్చితంగా… 128 00:09:19,477 --> 00:09:21,187 …ఒక క్లూ. 129 00:09:22,355 --> 00:09:23,982 కాదా, జాండ్రా? 130 00:09:25,317 --> 00:09:26,693 జాండ్రా? 131 00:09:28,028 --> 00:09:30,906 ఆమె దగ్గర కూడావుల్ఫ్బాయ్ లాంటి మాస్కే ఉంది. 132 00:09:32,157 --> 00:09:33,950 ఇది ఒక క్లూ కావచ్చు. 133 00:09:35,410 --> 00:09:36,995 అయితే, మన దగ్గర రెండు క్లూలు ఉన్నాయి. 134 00:09:38,788 --> 00:09:40,373 కస్టర్డ్. 135 00:09:41,917 --> 00:09:43,460 ఏమవుతోంది? 136 00:10:06,900 --> 00:10:10,111 నేనా పాట గురించి పూర్తిగా మర్చిపోయాను. 137 00:10:10,195 --> 00:10:12,614 నువ్వు నాకీ పాటని వాయించేదానివి. 138 00:10:47,232 --> 00:10:50,944 -దానికి ఆ కిర్రుమనేది కావాలి.-దీనికి క్లూని ఇవ్వను! 139 00:10:51,027 --> 00:10:52,737 క్లూని అరిపించడం ఆపు! 140 00:10:52,821 --> 00:10:54,239 మనం ఏం చేద్దాం? 141 00:11:26,813 --> 00:11:29,941 నువ్వు ఎవరన్నదినీకు ఎవరూ చెప్పలేరు, బాబు. 142 00:11:30,025 --> 00:11:33,069 అది నువ్వే తెలుసుకోవాలి. 143 00:11:33,153 --> 00:11:35,655 నువ్వు నీ మనసు చెప్పేది వినాలి, అంతే. 144 00:11:49,711 --> 00:11:52,088 నువ్విది దగ్గరగా ఉంచుకో, సరేనా? 145 00:11:52,172 --> 00:11:53,173 సరే, అమ్మా. 146 00:11:53,673 --> 00:11:56,593 నా గురించి కంగారు పడకు.నేను చూసుకుంటానులే. 147 00:12:06,102 --> 00:12:09,272 అయితే, మీ అమ్మగారికి లక్స్ క్రాఫ్ట్గురించి ఏమైనా తెలుసా? 148 00:12:09,356 --> 00:12:12,525 లేదు, కానీ ఆమెని కలవడం బాగుంది. 149 00:12:12,609 --> 00:12:14,986 మాకొక క్లూ దొరికింది! 150 00:12:17,572 --> 00:12:21,451 వావ్! మా ఆమ్మని ఇంతచిన్నగా నేను ఎప్పుడూ చూడలేదు. 151 00:12:21,534 --> 00:12:23,828 ఇది ఎప్పుడు తీసారో. 152 00:12:25,372 --> 00:12:26,873 ధన్యవాదాలు, జాండ్రా. 153 00:12:50,146 --> 00:12:51,398 10వ అధ్యాయం 154 00:12:51,481 --> 00:12:54,693 "ఇందులో వుల్ఫ్బాయ్ ఒక స్నోఫ్లేక్ చేస్తాడు" 155 00:13:03,952 --> 00:13:06,997 హే, బ్లిప్, నువ్వు తొందరగా లేచావు.ఏం చేస్తున్నావు? 156 00:13:07,956 --> 00:13:08,957 బ్లిప్? 157 00:13:09,040 --> 00:13:12,419 కంగారు పడకువాడు తన స్నోఫ్లేక్స్ ని ప్రాక్టిస్ చేస్తున్నాడు. 158 00:13:12,502 --> 00:13:13,587 వాడు బానే ఉన్నాడా? 159 00:13:13,670 --> 00:13:16,506 కొంచెం టెన్షన్ లో ఉన్నట్టున్నాడు. 160 00:13:16,590 --> 00:13:19,301 అవును, స్నో ల్యాబ్ కి ముందు ఇలానే ఉంటాడు. 161 00:13:19,968 --> 00:13:22,721 నేను నా సొంత డబ్బా కొట్టుకోవడం లేదు కానీ, 162 00:13:22,804 --> 00:13:26,099 నేను స్నోఫ్లేక్స్ బాగా చేస్తాను. 163 00:13:26,892 --> 00:13:28,184 నాకు చూడాలని ఉంది! 164 00:13:30,020 --> 00:13:33,732 -గుడ్ మార్నింగ్.-ఇది చాలా అందమైన ఉదయం! 165 00:13:33,815 --> 00:13:37,444 వుల్ఫీ తన శక్తులను ఉపయోగించిస్నోఫ్లేక్స్ చెయ్యబోతున్నాడు! 166 00:13:40,071 --> 00:13:44,451 స్ప్రైట్లలానే నేను చేసిన వాటినినిజం చేసే శక్తి నాలో ఉందని 167 00:13:44,534 --> 00:13:45,952 లక్స్ క్రాఫ్ట్ నమ్మకంగా చెప్పారు. 168 00:13:46,036 --> 00:13:48,204 అందుకని నేను ఏం చేయాలంటే… 169 00:13:51,333 --> 00:13:52,918 స్నో! పావ్, పావ్, పావ్. 170 00:13:59,090 --> 00:14:03,094 ఇవి ఈ రోజు నేను చూసిన అత్యుత్తమ స్నోఫ్లేక్స్. 171 00:14:03,178 --> 00:14:08,308 నిజానికి ఇవి చాలా బాగున్నాయి,నేను వీటిని ఇక్కడ తగిలిస్తాను. చూసారా? 172 00:14:08,391 --> 00:14:12,103 ధన్యవాదాలు, స్ప్రౌట్,కానీ అవి నిజమైన స్నోఫ్లేక్స్ కాదు. 173 00:14:12,729 --> 00:14:14,731 లక్స్ క్రాఫ్ట్ నా గురించి తప్పుగా అనుకున్నారేమో. 174 00:14:16,775 --> 00:14:19,569 బ్లిప్ మళ్ళీ రాత్రంతాప్రాక్టిస్ చేస్తూనే ఉన్నాడా? 175 00:14:20,403 --> 00:14:22,113 పాపం. 176 00:14:22,197 --> 00:14:24,282 బ్లిప్ కి స్నో ల్యాబ్ నచ్చదా? 177 00:14:24,366 --> 00:14:28,161 అది ల్యాబ్ కి ముందు ఉండే భయం.వాడు బానే ఉంటాడు. 178 00:14:28,245 --> 00:14:32,624 పదండి వెళ్దాం. బ్లూ మాష్ అయిపోయేలోపువెళ్లి మనం టిఫిన్ తినేయాలి. 179 00:14:43,552 --> 00:14:47,264 -నిన్ను కోటు తెచ్చుకోమని చెప్పాను కదా-గార్డియన్ స్ప్రైట్లకి కోట్లు అవసరం లేదు. 180 00:14:47,347 --> 00:14:49,891 ఏమో. నీకు చలేస్తున్నట్లు కనిపిస్తోంది. 181 00:14:49,975 --> 00:14:53,812 నాకిది నచ్చుతుంది.అదీ కాక, నీలంగా మారుతోంది నువ్వే. 182 00:14:53,895 --> 00:14:56,064 అది మాష్. 183 00:15:00,235 --> 00:15:01,403 మళ్ళీ ఆలోచిస్తే, 184 00:15:01,486 --> 00:15:03,822 నాకు జలుబు చేస్తుందేమోఅనిపిస్తోంది. 185 00:15:03,905 --> 00:15:06,366 ఓహ్, బ్లిప్. అబ్బా. 186 00:15:06,449 --> 00:15:08,994 నువ్వు మళ్ళీ స్నో ల్యాబ్ మిస్ అవలేవు. 187 00:15:54,664 --> 00:15:56,082 వావ్, అదేంటి? 188 00:15:57,167 --> 00:15:59,044 అది ప్రొఫెసర్ గ్లాసాన్. 189 00:16:11,139 --> 00:16:14,976 హలో, స్ప్రైట్లింగులారా. స్నో ల్యాబ్ కి స్వాగతం. 190 00:16:15,060 --> 00:16:16,353 స్వాగతం! 191 00:16:17,562 --> 00:16:21,066 మాడమాయిసెల్ గ్లాసాన్, మీరు అప్పుడే వచ్చేశారు? 192 00:16:21,149 --> 00:16:22,734 హలో, మాన్సూర్ స్నోర్. 193 00:16:22,817 --> 00:16:27,030 నేను వెళ్తాను కానీ,మళ్ళీ వెంటనే వచ్చేస్తాను. 194 00:16:28,698 --> 00:16:31,910 సరే. మనం లోపలికి వెళ్దామా? 195 00:16:32,494 --> 00:16:35,247 ఆహా! మనమమదరం సరిపోతామని అనుకుంటాను.అందరూ లోపలికి రండి. 196 00:16:39,084 --> 00:16:41,002 ఇక్కడ వెచ్చగా, బాగుంది. 197 00:16:41,086 --> 00:16:42,671 నేనైతె దీనికి అలవాటు పడను. 198 00:16:42,754 --> 00:16:44,714 అందరూ గట్టిగా పట్టుకోండి. 199 00:16:55,392 --> 00:17:00,855 సరే, అందరూ.దూరంగా జరిగి, ఒక ఖాళీ షీట్ తీసుకోండి. 200 00:17:00,939 --> 00:17:03,858 మీ అందరూ మీ షేపులుప్రాక్టిస్ చేసారనుకుంటాను. 201 00:17:04,693 --> 00:17:07,737 గుర్తుంచుకోండి, అన్నీ సమరూపంగా ఉండాలి. 202 00:17:08,321 --> 00:17:10,073 కాపీ కొట్టద్దు. 203 00:17:10,782 --> 00:17:13,827 ప్రతి స్నోఫ్లేక్ విభిన్నంగా ఉండాలి. 204 00:17:13,910 --> 00:17:17,914 మీరు చేసే ప్రతి దానికిపూర్తి మనసు పెట్టాలి. 205 00:17:20,000 --> 00:17:22,794 -నువ్వేం చేస్తున్నావు?-నువ్వు చూస్తావులే. 206 00:17:30,844 --> 00:17:33,305 మీరు మీ డిజైన్లు పూర్తి చేసారు కాబట్టి, 207 00:17:33,388 --> 00:17:37,309 ఇప్పుడు మీరు మీ స్నోఫ్లేక్స్ కి ప్రాణం పొయ్యాలి. 208 00:17:37,392 --> 00:17:40,312 అంతే. విస్పులని మీ ఐస్ లోకి పంపండి. 209 00:17:40,395 --> 00:17:42,105 ఆ సృజనాత్మక శక్తిని అనుభూతి చెందండి. 210 00:17:42,188 --> 00:17:44,149 దానిని మీ నుండి వెళ్ళనివ్వండి. 211 00:17:54,576 --> 00:17:57,412 రండి, విస్పులారా, నాకు సహాయం చెయ్యండి! 212 00:17:57,495 --> 00:17:59,497 నువ్వు స్నోఫ్లేకులు చేయలేవేమో. 213 00:18:01,416 --> 00:18:03,376 జాగ్రత్తగా చెయ్, బ్లిప్. 214 00:18:10,926 --> 00:18:12,260 అబ్బా! 215 00:18:12,844 --> 00:18:15,096 -ఖచ్చితత్వం ఉండాలి.-బాగుంది, బ్లిప్. 216 00:18:15,180 --> 00:18:17,557 సమరూపత అంటే ఇలా ఉంటుంది.బాగా చేశావు. 217 00:18:18,350 --> 00:18:19,893 బ్లిప్, బ్లిప్, హుర్రే! 218 00:18:20,936 --> 00:18:23,813 వావ్, బ్లిప్. నువ్వు ఎందుకు భయపడ్డావు? 219 00:18:23,897 --> 00:18:25,774 నువ్వు క్లాసులో అందరికన్నా బెస్ట్. 220 00:18:25,857 --> 00:18:29,152 హే, ఇక రిలాక్స్ అవ్వు. అంతా అయిపోయింది. 221 00:18:29,236 --> 00:18:32,405 ఓహ్, చిన్ని బుజ్జి అమ్మాయక వుల్ఫ్ స్ప్రైట్. 222 00:18:32,489 --> 00:18:34,783 అది ఇంకా మొదలవలేదు కూడా. 223 00:18:34,866 --> 00:18:37,285 -ఏమంటున్నావు?-బాగా చేసారు, క్లాస్. 224 00:18:37,369 --> 00:18:40,330 ప్రొఫెసర్ గ్లాసాన్ ని కలవడానికిమీరు మీ స్నోఫ్లేక్లింగులను 225 00:18:40,413 --> 00:18:42,249 బయటకి తీసుకు వెళ్ళండి. 226 00:18:42,332 --> 00:18:44,668 ఇక డాన్స్ చెయ్యాలి. 227 00:18:45,669 --> 00:18:47,921 -డాన్సా?-డాన్సు. 228 00:18:50,173 --> 00:18:53,552 ఉపరితలానికి మీ స్నోఫ్లేక్లింగులనుభూమి పైకి పంపడానికి ముందు, 229 00:18:53,635 --> 00:18:56,763 అవి డాన్స్ చేయడం నేర్చుకోవాలి. 230 00:18:57,264 --> 00:19:01,893 దయచేసి మీ భాగస్వాములనుతీసుకుని నాతో రండి. 231 00:19:01,977 --> 00:19:05,730 ఇందుకే నీకు రోజంతా భయం వేసిందా?ఇది కేవలం డాన్స్. 232 00:19:05,814 --> 00:19:08,900 ఇది డాన్స్ కాదు.ఇది అవమానం. 233 00:19:09,526 --> 00:19:10,777 నేను డాన్స్ చేయలేను. 234 00:19:20,954 --> 00:19:24,165 మీరు మాతో డాన్స్ చేయరా,మాన్సూర్ స్నోర్? 235 00:19:25,166 --> 00:19:27,878 లేదు. లేదు,మాడమాయిసెల్ గ్లాసాన్. 236 00:19:27,961 --> 00:19:29,504 నేను చేయలేను. 237 00:19:30,088 --> 00:19:33,174 సరే, ముందు ఎవరు వెళ్తారు? 238 00:19:33,258 --> 00:19:35,302 మనం ముందు వెళ్ళచ్చు. 239 00:19:46,021 --> 00:19:48,607 అడుగోండి. అందరూ చూసారా? 240 00:19:48,690 --> 00:19:51,276 ఆమె గాలితో ఎలా కదులుతుందో చూసారా? 241 00:19:52,152 --> 00:19:55,739 ఎంత సొగసు, ఎంత సమన్వయం. 242 00:19:56,489 --> 00:19:58,116 అద్భుతం, ఒనైరా. 243 00:19:58,700 --> 00:19:59,743 తరువాత ఎవరు? 244 00:20:08,919 --> 00:20:10,003 బాగుంది! 245 00:20:15,967 --> 00:20:17,552 ఆ-ఆ, ఆ-ఆ. 246 00:20:34,736 --> 00:20:36,071 అబ్బా. 247 00:20:48,500 --> 00:20:51,795 నన్ను క్షమించండి, ప్రొఫెసర్,కానీ ఇది అసంభవం. 248 00:20:51,878 --> 00:20:53,880 నేను డాన్స్ చెయ్యలేను. 249 00:20:54,381 --> 00:20:56,216 ఆహా. ప్రియమైన స్ప్రైట్లింగ్, 250 00:20:56,299 --> 00:21:02,222 ఈ సృజనాత్మనాక ప్రక్రియలో డాన్స్ఒక భాగం అని నీకు తెలుసు కదా. 251 00:21:02,305 --> 00:21:05,433 నువ్వు చేయగలవని నమ్మకపోతే, 252 00:21:05,517 --> 00:21:07,686 నీకు చేసే అవకాశం ఎలా వస్తుంది? 253 00:21:11,940 --> 00:21:15,610 పాపం బ్లిప్.వాడు నిజంగా డాన్స్ చెయ్యలేడు. 254 00:21:16,194 --> 00:21:18,405 ఎవరూ డాన్స్ చెయ్యకుండా ఉండలేరు. 255 00:21:35,171 --> 00:21:38,216 నీకు డాన్స్ చేయడంలో సహాయం చేసేదినా దగ్గర ఒకటి ఉందనుకుంటాను. 256 00:21:38,300 --> 00:21:39,301 అదేం పని చెయ్యదు. 257 00:21:41,595 --> 00:21:42,888 అది ఒక ఆర్బా? 258 00:21:44,055 --> 00:21:45,265 అవును. 259 00:21:45,348 --> 00:21:47,934 ఇది ఒక డాన్స్ ఆర్బ్. 260 00:21:48,018 --> 00:21:49,519 దీన్ని నాకు రిథం స్ప్రైట్ ఇచ్చింది. 261 00:21:50,145 --> 00:21:52,606 దీన్ని ఎవరు పట్టుకుంటే వాళ్ళుగాలిలా డాన్స్ చేయగలరు. 262 00:21:54,608 --> 00:21:57,110 చూడు, ఇది నా జుట్టుని కూడా డాన్స్ చేయిస్తోంది. 263 00:22:01,656 --> 00:22:04,910 నమ్మలేకపోతున్నాను.ఇది నిజంగా పని చేస్తుందా? 264 00:22:04,993 --> 00:22:07,537 అవును. నాకు డాన్స్ చేయడం రాదు, 265 00:22:07,621 --> 00:22:09,748 కానీ నేను దీన్ని రోజంతా వాడుతున్నాను. 266 00:22:09,831 --> 00:22:11,666 నువ్వు ఇది ప్రయత్నించి చూడరాదు? 267 00:22:15,170 --> 00:22:18,924 ఇది ఏదో ఒక రకమైన మర్మమైననమూనా-కదలిక శక్తితో నింపబడి ఉండాలి. 268 00:22:20,884 --> 00:22:24,012 రిథం స్ప్రైట్ సరిగ్గా అదే అంది. 269 00:22:32,646 --> 00:22:35,482 సరే, డాన్స్ ఆరబ్.నీ పని నువ్ చెయ్యి. 270 00:22:40,528 --> 00:22:43,782 -పద వెళ్దాం, బ్లిప్!-యే, బ్లిప్! 271 00:22:58,880 --> 00:23:01,132 నేనలాంటి డాన్స్ ఇంతవరకు చూడలేదు. 272 00:23:01,216 --> 00:23:02,926 బ్రావో, బ్లిప్! 273 00:23:06,179 --> 00:23:08,181 నాకు మళ్ళీ వెళ్ళాలనుంది! 274 00:23:14,187 --> 00:23:17,315 -బ్రావో!-బాగా చేసావు, బ్లిప్. చాలా బాగా చేసావు! 275 00:23:20,068 --> 00:23:21,486 మాడమాయిసెల్, 276 00:23:21,570 --> 00:23:24,739 నేను ఏం అనుకుంటున్నానంటే,మీరు నాతో... 277 00:23:24,823 --> 00:23:29,744 ప్రొఫెసర్, మీరు చెప్పబోయేదిఒక నిమిషం ఆపుతారా? 278 00:23:29,828 --> 00:23:32,622 నాకు మీతో డాన్స్ చెయ్యాలని ఉంది. 279 00:23:34,040 --> 00:23:35,333 ఓహ్, సరే. 280 00:23:45,218 --> 00:23:48,930 నీకు రిథం స్ప్రైట్ ఆ డాన్స్ ఆర్బ్ఇవ్వడం మంచిదయింది, వుల్ఫీ. 281 00:23:49,723 --> 00:23:51,516 రిథం స్ప్రైట్ అంటూ ఎవరూ లేరు. 282 00:23:51,600 --> 00:23:54,436 అది డాన్స్ ఒర్బ్ ఏమీ కాదు.అది కేవలం ఒక బెలూన్. 283 00:23:56,021 --> 00:23:57,939 "లెబూన్" అంటే ఏంటి? 284 00:23:58,523 --> 00:23:59,691 అది అనవసరం. 285 00:23:59,774 --> 00:24:03,361 వాడు డాన్స్ చేయగలనని నమ్మితే చాలు,చేయగలుగుతాడు. 286 00:24:11,036 --> 00:24:12,913 ఇది బాగుంది కదా, ఫ్లూఫ్? 287 00:24:13,413 --> 00:24:15,040 మంచు కురుస్తున్నట్టు ఉంది. 288 00:25:39,874 --> 00:25:41,877 ఉపశీర్షికలు అనువదించిందిమైథిలి