1 00:00:41,835 --> 00:00:43,587 8వ అధ్యాయం 2 00:00:43,670 --> 00:00:46,381 "ఇందులో వుల్ఫ్బాయ్కి ఒక జ్ఞాపకం దొరుకుతుంది" 3 00:00:59,769 --> 00:01:01,187 పాపం వుల్ఫీ. 4 00:01:01,271 --> 00:01:04,231 లక్స్ క్రాఫ్ట్ కి నిజంగాకోపం వచ్చిందంటావా? 5 00:01:04,815 --> 00:01:06,610 ష్. నేను వినడానికి ప్రయత్నిస్తున్నాను. 6 00:01:07,193 --> 00:01:10,322 అంటే, అతన్ని డిస్ అర్రేలు చుట్టుముట్టాయి. 7 00:01:10,405 --> 00:01:11,448 కదా, ఫ్లూఫ్? 8 00:01:11,531 --> 00:01:12,741 ఆ-హా. 9 00:01:14,576 --> 00:01:18,455 నిజానికి ఇవాళ మనని రక్షించడానికి వుల్ఫీఅక్కడ ఉండడం చాలా మంచిదయింది. 10 00:01:19,539 --> 00:01:22,292 ఏ హీరో అయినా ఏం చేస్తాడో అతనదే చేసాడు. 11 00:01:22,375 --> 00:01:25,045 ఆ డిస్ అర్రేలకిఏమైందో కూడా అర్థం కాలేదు. 12 00:01:25,128 --> 00:01:28,215 అతను, "బూమ్!" అన్నాడంతే.వాళ్ళందరూ, "అయ్యో!" అన్నారు. 13 00:01:28,298 --> 00:01:31,509 -అప్పుడక్కడ...-స్ప్రౌట్! కాసేపు మాట్లాడకుండా ఉంటావా? 14 00:01:34,387 --> 00:01:36,348 నేనేమైనా తప్పు చేసానా? 15 00:01:36,431 --> 00:01:39,184 లేదు. చూడు, నేను... 16 00:01:39,851 --> 00:01:42,103 నీకు వాడు అంతగా ఎందుకునచ్చుతాడో నాకర్థం కావడం లేదు. 17 00:01:42,187 --> 00:01:44,314 వాడిలో ఏదో వింత విషయం ఉంది. 18 00:01:44,397 --> 00:01:47,943 వాడు తానొక మనిషినని చెప్పాడు, కానీగార్డియన్ లాబ్ లో ఏమైందో చూశావు కదా. 19 00:01:48,026 --> 00:01:50,695 వాడు నేనిప్పటివరకు చూసిన మనుషుల్లా లేడు. 20 00:01:51,571 --> 00:01:54,241 అంటే, అసలు వాడేమిటో మనకి నిజంగా తెలుసా? 21 00:01:55,742 --> 00:01:56,952 వాడు మన స్నేహితుడు. 22 00:01:57,911 --> 00:02:00,080 మనకి ఎప్పటి నుంచివేరే స్నేహితులు కావాల్సి వచ్చారు? 23 00:02:01,831 --> 00:02:04,918 వదిలేయ్. మనం విందాం. 24 00:02:07,504 --> 00:02:09,881 ఆ తరువాత "బూమ్"? 25 00:02:09,965 --> 00:02:10,966 బూమ్. 26 00:02:12,425 --> 00:02:16,721 ఎవరికీ కనిపించకుండా ఉండు అన్న దానికి నీనిర్వచనం నా నిర్వచానానికి భిన్నంగా ఉంది. 27 00:02:16,805 --> 00:02:18,139 నన్ను క్షమించండి సర్. 28 00:02:18,223 --> 00:02:20,350 నేను అందరి దృష్టిని ఆకర్షించాలనుకోలేదు. 29 00:02:20,433 --> 00:02:22,894 నేనిక్కడ అందరిలో కలిసిపోవడానికిచాలా ప్రయత్నిస్తున్నాను. 30 00:02:22,978 --> 00:02:25,188 దయచేసి, నన్ను ఇంటికి పంపకండి. 31 00:02:25,272 --> 00:02:28,775 నిన్ను ఇంటికి పంపడమా? అస్సలు కాదు.ఇప్పడు నువ్వు అస్సలు వెళ్ళలేవు. 32 00:02:28,858 --> 00:02:30,485 నేను వెళ్ళలేనా? 33 00:02:30,569 --> 00:02:34,531 అంటే, నువ్వు ఉండాలనుకుంటేఉండచ్చనుకో. 34 00:02:35,115 --> 00:02:36,533 తప్పకుండా. 35 00:02:36,616 --> 00:02:40,078 నీ దగ్గర ఇంకా ఆ తింగమబాబ్ ఉందా? 36 00:02:40,161 --> 00:02:41,580 తింగమబాబా? 37 00:02:42,163 --> 00:02:44,499 మీరు అడుగుతోంది ఎక్స్కాలిబూమ్ నా!ఉంది. 38 00:02:45,166 --> 00:02:47,085 అందులో మిగిలిన భాగం. 39 00:02:52,674 --> 00:02:54,259 ఇది నువ్వు చేశావా? 40 00:02:54,843 --> 00:02:58,138 అవును, కానీ ఇది ఇంతకుముందెప్పుడూపని చెయ్యలేదు. 41 00:02:59,514 --> 00:03:01,933 ఆ డిస్ అర్రేలు చుట్టుముట్టినప్పుడు, 42 00:03:02,017 --> 00:03:06,104 అది నిజం కాదన్న విషయంనేను మర్చిపోయాననుకుంటాను. 43 00:03:06,187 --> 00:03:07,647 మర్చిపోయావా? 44 00:03:07,731 --> 00:03:11,776 అవును. అది నిజం అనిపించింది.ఒక్క క్షణం కోసం. 45 00:03:12,402 --> 00:03:16,656 నాకది ఎలా వివరించాలో తెలియడం లేదు, కానీనేను దీన్ని ఇప్పుడు పని చేసేలా చేయలేను. 46 00:03:16,740 --> 00:03:18,366 ఇది విరిగిపోయిందనుకుంటాను. 47 00:03:20,785 --> 00:03:21,828 అద్భుతం. 48 00:03:22,329 --> 00:03:23,663 మీరు దీన్ని సరి చేయగలరా? 49 00:03:26,541 --> 00:03:27,542 హే! 50 00:03:28,043 --> 00:03:32,881 శక్తులు ఉన్నది ఈ కార్డ్ బోర్డ్ కి కాదు,బాబు. అవి ఉన్నది నీకు. 51 00:03:34,674 --> 00:03:35,675 నాకా? 52 00:03:35,759 --> 00:03:37,677 నువ్విది చేసావు, కాదా? 53 00:03:37,761 --> 00:03:38,929 అవును, చేసాను. 54 00:03:39,012 --> 00:03:43,058 సరిగ్గా నువ్వు కిటికీ నుండి ఆ ఎగిరే,సంచీని చేసినట్లు కాదా? 55 00:03:43,141 --> 00:03:45,268 అది ఒక జెట్ ప్యాక్... 56 00:03:45,352 --> 00:03:47,854 ఆగండి. మీకు దాని గురించి ఎలా తెలుసు? 57 00:03:47,938 --> 00:03:52,025 ఈ సృష్టించిన వాటికిశక్తులను ఇస్తోంది నువ్వు. 58 00:03:52,108 --> 00:03:54,236 ఇది దాదాపు స్ప్రైట్ లాంటిది. 59 00:03:54,319 --> 00:03:55,779 స్ప్రైట్ లాంటిదా? 60 00:03:55,862 --> 00:03:58,198 అయితే, దాని అర్థం… 61 00:03:58,281 --> 00:04:00,033 నేను ఒక స్ప్రైట్ అనా? 62 00:04:00,116 --> 00:04:01,284 నేనొక స్ప్రైట్ ని! 63 00:04:01,368 --> 00:04:03,745 నేను మనుషుల మధ్యఇందుకే ఇమడలేకపోయాను! 64 00:04:03,828 --> 00:04:07,165 నేను ఇక్కడే ఉండాలి. ఇంతకాలంనేను స్ప్రైట్ ని అన్న విషయం తెలీలేదు! 65 00:04:07,249 --> 00:04:09,167 నువ్వు స్ప్రైట్ వి కాదు, బాబు. 66 00:04:09,876 --> 00:04:10,877 నువ్వు మనిషివి. 67 00:04:11,962 --> 00:04:12,963 కానీ… 68 00:04:15,340 --> 00:04:19,261 మీకది ఖచ్చితంగా తెలుసా?నేను కూడా మిగతా అందరిలాంటి వాడినేనా? 69 00:04:19,344 --> 00:04:22,681 నువ్వు ఖచ్చితంగాఅందరిలాంటి వాడివి కాదు. 70 00:04:22,764 --> 00:04:24,808 నువ్వు అందరిలాంటివాడివి కాదు, చిన్న వుల్ఫ్. 71 00:04:26,268 --> 00:04:28,019 చిన్న వుల్ఫ్ ఆ? 72 00:04:30,564 --> 00:04:32,399 చిన్న వుల్ఫ్. 73 00:04:32,482 --> 00:04:35,944 నువ్వెవరివో,నువ్వు ఎంతటి వాడివి అవుతావో నాకు తెలుసు. 74 00:04:37,070 --> 00:04:38,822 వింటున్నావా? 75 00:04:39,781 --> 00:04:42,701 వింటున్నాను. క్షమించండి, ఏంటి? 76 00:04:42,784 --> 00:04:44,786 నువ్వు కంగారు పడకు. 77 00:04:44,869 --> 00:04:48,206 ఆ మాస్క్ పెట్టుకుని,ఎవరికీ కనిపించకుండా ఉండు. 78 00:04:48,290 --> 00:04:53,003 కానీ ఆగండి. నేను నిజంగా మనిషిని అయితే,గార్డియన్ ల్యాబ్ లో ఏం జరిగింది? 79 00:04:53,086 --> 00:04:54,462 నాలో నిజంగా శక్తులు ఉన్నాయా? 80 00:04:55,046 --> 00:04:58,008 హా! అది సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది.సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. 81 00:04:59,968 --> 00:05:01,970 దీని అర్థం ఏంటి? 82 00:05:02,053 --> 00:05:03,972 మేము వినడం లేదు! లేదు, లేదు. 83 00:05:04,055 --> 00:05:06,516 మేము కేవలం ఆనుకుని ఉన్నాము. 84 00:05:06,600 --> 00:05:08,435 అవును, అంతే. ఆనుకుని ఉన్నాము. 85 00:05:08,518 --> 00:05:11,396 కొన్ని సార్లుఆనుకోడానికి ఏమైనా కావాలి. 86 00:05:14,357 --> 00:05:19,946 మీరు ఎవరికీ కనిపించకుండా ఉండాలి.ఇదవరకు కన్నా ఎక్కువగా. 87 00:05:20,030 --> 00:05:22,407 ఇతను ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. 88 00:05:23,199 --> 00:05:25,327 ఏంటి? ఎందుకు? నేను ఎవరిని? 89 00:05:25,410 --> 00:05:26,494 ఇక ప్రశ్నలు అడగకు. 90 00:05:26,578 --> 00:05:30,165 మీరు ముగ్గురూ నేను మళ్ళీ చెప్పేవరకుమీ డార్మ్ లోనే ఉండండి. 91 00:05:31,207 --> 00:05:32,250 కానీ, సర్... 92 00:05:32,334 --> 00:05:34,502 కానీ, కూనీ, పోనీ అని ఇంకేం చెప్పకండి. 93 00:05:36,838 --> 00:05:39,841 అసలు నాకేం చెప్పొద్దు. 94 00:05:44,763 --> 00:05:48,350 అయితే ఇప్పుడు మనకు ఇది శిక్షా?ఇది మరీ బాగుంది. 95 00:05:48,433 --> 00:05:51,728 నీకు అన్నీ పాడు చేయడంలోచాలా మంచి నైపుణ్యం ఉంది, వుల్ఫ్బాయ్. 96 00:05:51,811 --> 00:05:53,730 అదసలు నీ నిజమైన పేరయితే. 97 00:05:53,813 --> 00:05:55,899 నువ్వు మీ ఇల్లయిన 98 00:05:55,982 --> 00:05:58,568 ఆ ఉపరితలం మీదకి వెళ్ళడమేఅందరికీ మంచిదేమో. 99 00:05:58,652 --> 00:05:59,945 కానీ వీడు ఇక్కడే ఉండాలి. 100 00:06:00,028 --> 00:06:02,155 కాదు, నేనొక స్ప్రైట్ ని కాను. 101 00:06:02,239 --> 00:06:05,116 జాండ్రా సరిగ్గా చెప్పింది.నేనిక్కడికి కూడా చెందను. 102 00:06:07,953 --> 00:06:12,791 చూడు, మనం డార్మ్ కి వెళ్లిమంచి టీ పార్టీ చేసుకుందామా, హా? 103 00:06:12,874 --> 00:06:15,168 వుల్ఫీ, నువ్వు మనంఏం బిస్కట్లు తినాలో ఎంచుకోవచ్చు. 104 00:06:15,252 --> 00:06:18,171 నన్ను క్షమించు, స్ప్రౌట్.నాకు మూడ్ లేదు. 105 00:06:18,255 --> 00:06:21,633 మూడ్ లేదా? బిస్కట్లకి లేదా? 106 00:06:24,052 --> 00:06:27,597 ఏం జరుగుతోందో లక్స్ క్రాఫ్ట్నాకు చెప్తే బాగుంటుంది కదా. 107 00:06:27,681 --> 00:06:30,308 ఏం జరుగుతోందో చెప్పడంఅంటే నీ ఉద్దేశం ఏంటి? 108 00:06:30,392 --> 00:06:31,518 నాకు తెలియదు. 109 00:06:31,601 --> 00:06:35,272 ఆయన నాతో అన్ని విషయాలుచెప్పడం లేదని నాకనిపిస్తోంది. 110 00:06:35,772 --> 00:06:37,983 ఇంకా ఆయన నెక్లెస్… 111 00:06:38,066 --> 00:06:39,317 ఆయన నెక్లెసా? 112 00:06:39,401 --> 00:06:42,445 అవును. ఆయన దగ్గర ఒక లాకెట్ ఉంది. 113 00:06:42,529 --> 00:06:45,448 వింత విషయం ఏమిటంటే, నేనా లాకెట్ ని ఇంతకుముందెప్పుడో చూశానని నాకు ఖచ్చితంగా తెలుసు. 114 00:06:45,532 --> 00:06:47,325 నాకు గతం గుర్తు వచ్చినట్లనిపించింది. 115 00:06:47,409 --> 00:06:50,120 -నీకు గుర్తొచ్చిందా?-అవును. 116 00:06:50,203 --> 00:06:53,164 అది ఒక మసకబారిన జ్ఞాపకంలా ఉంది. 117 00:06:53,248 --> 00:06:57,502 నేనెవరో తెలిసినట్లు చెబుతున్నఒక స్వరాన్ని నేను విన్నాను, సరేనా? 118 00:06:57,586 --> 00:07:00,755 ఇంకా…నాకింకొంచెం గుర్తు వస్తే బాగుండేది. 119 00:07:00,839 --> 00:07:03,008 మనం ఇవాళ మన డార్మ్ లోఉండాల్సి రావడం బాలేదు, 120 00:07:03,091 --> 00:07:05,760 లేదంటే మనం ఆ మెమరీ మేజ్ కి వెళ్ళేవాళ్ళం. 121 00:07:05,844 --> 00:07:07,888 -ఏంటది?-మెమరీ మేజ్. 122 00:07:07,971 --> 00:07:10,682 ప్రపంచంలోని జ్ఞాపకాలన్నీఅక్కడే దాయబడతాయి. 123 00:07:10,765 --> 00:07:13,476 అది చాలా బాగుంది. మనం అక్కడికి వెళ్దాం. 124 00:07:13,560 --> 00:07:17,188 ఏంటి? కాదు!అంటే, నేను మనం అక్కడికి వెళ్ళాలని... 125 00:07:17,272 --> 00:07:19,024 మనం కనుక నా జ్ఞాపకాన్ని వెతకగలిగితే, 126 00:07:19,107 --> 00:07:22,193 లక్స్ క్రాఫ్ట్ ఏం దాస్తున్నారోమనం తెలుసుకోగలుగుతాము. 127 00:07:22,277 --> 00:07:23,778 సరే, సరే. ఆగు... 128 00:07:23,862 --> 00:07:26,031 మనకి మొత్తానికికొన్ని సమాధానాలు దొరుకుతాయి. 129 00:07:26,114 --> 00:07:27,824 ఒక్క నిమిషం ఆగు. 130 00:07:27,908 --> 00:07:32,412 గార్డియన్ స్ప్రైట్ తోడు లేకుండామెమరీ మేజ్ లోకి వెళ్ళడానికి అనుమతి లేదు. 131 00:07:32,495 --> 00:07:35,707 జాండ్రా శిక్షణ పొందుతున్నఒక... గార్డియన్ స్ప్రైట్. 132 00:07:35,790 --> 00:07:37,125 కాదు, కాదు, కాదు! 133 00:07:37,208 --> 00:07:42,172 లక్స్ క్రాఫ్ట్ మనల్ని మన డార్మ్ లో ఉండి,టీ పార్టీ చేసుకోమని స్పష్టంగా చెప్పారు. 134 00:07:42,255 --> 00:07:44,925 కానీ అది ఒక మంచి సాహసం అవుతుంది. 135 00:07:45,008 --> 00:07:46,176 నీకు కావాలంటే నువ్వు వెళ్ళు. 136 00:07:46,259 --> 00:07:50,680 స్ప్రౌట్, నేను మేమిద్దరమేటీ పార్టీ చేసుకుంటాము. కదా, స్ప్రౌట్? 137 00:07:50,764 --> 00:07:51,765 ప్లీజ్? 138 00:07:55,185 --> 00:07:57,520 ఏం జరుగుతోందో నేను తెలుసుకోవాలి. 139 00:08:01,107 --> 00:08:03,443 సరే, వుల్ఫీ. నేను వస్తాను. 140 00:08:03,526 --> 00:08:05,278 ఏంటి? కాదు! 141 00:08:05,362 --> 00:08:08,907 పరవాలేదులే, జాండ్రా.నీకు రావాలని లేకపోతే, పరవాలేదులే. 142 00:08:17,332 --> 00:08:18,667 సరే, నేను వస్తాను. 143 00:08:18,750 --> 00:08:20,835 -వస్తావా?-ధన్యవాదాలు, జాండ్రా. 144 00:08:21,336 --> 00:08:24,422 నేనిది నీకోసం చేయడం లేదు.నేనిది స్ప్రౌట్ కోసం చేస్తున్నాను. 145 00:08:24,506 --> 00:08:28,176 కానీ మనం ఈ పిచ్చి పని చేసేటట్లయితే,అది నేను చెప్పినట్లు చెయ్యాలి. 146 00:08:28,260 --> 00:08:29,302 డీల్. 147 00:08:29,386 --> 00:08:30,637 మనం ఏం చేద్దామంటే… 148 00:09:04,337 --> 00:09:08,216 లైట్లు ఆపేసిన తరువాతనువ్వు హాల్ లో ఏం చేస్తున్నావు? 149 00:09:08,300 --> 00:09:10,010 చెప్పు. ఏం చేస్తున్నావు? 150 00:09:11,011 --> 00:09:13,513 ఎంత ధైర్యం? నీ పేరేంటి? 151 00:09:17,058 --> 00:09:18,894 దాన్ని ఎలా పలుకుతావు? 152 00:09:19,686 --> 00:09:23,690 ఎంత ధైర్యం! వెనక్కి రా.నేను పోలీసుని! 153 00:10:06,650 --> 00:10:08,652 ఈ చోటు చాలా పెద్దది. 154 00:10:10,028 --> 00:10:12,614 మనం ఎక్కడ మొదలు పెట్టాలోమనకెలా తెలుస్తుంది? 155 00:10:12,697 --> 00:10:14,115 మనకొక గైడ్లింగ్ కావాలి. 156 00:10:19,496 --> 00:10:20,830 వావ్. 157 00:10:22,582 --> 00:10:24,542 అది నీకు ఈ మేజ్ లో దారి చూపిస్తుంది. 158 00:10:24,626 --> 00:10:27,003 నువ్వు సహాయం చేసే గైడ్లింగ్ కదా? 159 00:10:28,797 --> 00:10:30,173 ఇదేం చేస్తోంది? 160 00:10:30,257 --> 00:10:31,925 అది తనను తాను నీకు ట్యూన్ చేసుకుంటోంది. 161 00:10:32,008 --> 00:10:35,804 మనం పని పూర్తి చసుకుని వెళ్ళడానికి నువ్వుశాంతించి, ఆ జ్ఞాపకం మీద దృష్టి పెట్టు. 162 00:10:40,141 --> 00:10:42,602 పద. మనం ఆ గైడ్లింగ్ ని పోగొట్టుకోలేము. 163 00:10:43,812 --> 00:10:46,314 ఇక్కడ తప్పిపోతే మనకి చాలా కష్టం అవుతుంది. 164 00:10:51,987 --> 00:10:53,113 నా కోసం ఆగండి. 165 00:11:05,625 --> 00:11:11,089 మనం అసలిప్పుడు బిస్కట్లు తినాల్సిన వాళ్ళం.ఇంకా టీ కూడా తాగాల్సిన వాళ్ళం. 166 00:11:11,172 --> 00:11:13,341 సురక్షితంగా, హాయిగా. 167 00:11:27,564 --> 00:11:29,566 ఈ సంకేతానికి అర్థం ఏంటి? 168 00:11:29,649 --> 00:11:32,569 అదేమీ లేదు.మెమరీ మైట్లు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి. 169 00:11:32,652 --> 00:11:33,695 ఏంటది? 170 00:11:33,778 --> 00:11:37,532 మెమరీ మైట్లు. అవి ఒక రకమైన డిస్ అర్రేలు. 171 00:11:37,616 --> 00:11:40,702 అవి మేజ్ కి తెగులు పట్టినట్టు పట్టి,జ్ఞాపకాలను తినేస్తాయి. 172 00:11:41,369 --> 00:11:44,664 అదృష్టవశాత్తు, ధైర్యవంతులైన గార్డియన్స్ప్రైట్లు లాబ్ కి గస్తీ తిరుగుతూ, 173 00:11:44,748 --> 00:11:47,751 ప్రపంచం యొక్క జ్ఞాపకాలనుమెమరీ మైట్ల నుండి రక్షిస్తారు. 174 00:11:48,251 --> 00:11:51,880 కానీ మేజ్ ఎంత పెద్దదంటే,వారికి అదొక నిరంతర యుద్దం. 175 00:11:52,797 --> 00:11:55,550 అందుకనే కాలక్రమేణా జ్ఞాపకాలుచెరిగిపోతుంటాయి. 176 00:12:07,562 --> 00:12:11,524 జాండ్రా? ఈ మైట్లు కేవలంజ్ఞాపకాలనే తింటాయి, కదా? 177 00:12:11,608 --> 00:12:14,277 అవి రుచిగా ఉండే చిన్నస్ప్రౌట్లను తినవు కదా? 178 00:12:14,361 --> 00:12:16,780 భయపడకు, స్ప్రౌట్. ఏమైనా జరిగితే... 179 00:12:16,863 --> 00:12:19,366 అవును! ఇప్పుడు మనకుమనతో వుల్ఫ్బాయ్ ఉన్నాడు. 180 00:12:20,784 --> 00:12:23,161 ఆ డిస్ అర్రేలు జాగ్రత్తగా ఉండాలి. 181 00:12:24,788 --> 00:12:26,081 దాని గురించి నాకు అంత బాగా తెలియదు. 182 00:12:26,164 --> 00:12:27,540 నాకు తెలుసు. 183 00:12:27,624 --> 00:12:31,795 నువ్వు గార్డియన్ ల్యాబ్ లో వారి పనిపట్టినట్లే ఇక్కడ కూడా పడతావు. 184 00:12:31,878 --> 00:12:34,464 నువ్వు, "పోవ్, బూమ్, బాహ్!" అంటావు. 185 00:12:34,548 --> 00:12:36,550 -నేను అంటానా?-అవును, అంటావు. 186 00:12:36,633 --> 00:12:42,097 అప్పుడు డిస్ అర్రేలు, "ఈహ్!" అంటాయి,నేనేమో, "హుర్రే!" అంటాను. 187 00:12:42,180 --> 00:12:44,349 నువ్వు ఊరికే అంటున్నావు. 188 00:12:45,350 --> 00:12:48,603 హే, రా, తాబేలు.గైడ్లింగ్ ఇటు వైపు వెళ్తోంది. 189 00:12:50,397 --> 00:12:52,190 మీరిద్దరూ వెళ్ళండి. 190 00:12:53,108 --> 00:12:54,526 నీ సంగతి ఏంటి? 191 00:12:56,861 --> 00:13:00,365 -మీకు ఇక నా అవసరం లేదు.-కానీ నీ దగ్గర గైడ్లింగ్ లేదు కదా. 192 00:13:00,448 --> 00:13:01,866 నువ్వు తప్పిపోతే? 193 00:13:01,950 --> 00:13:04,703 నన్ను రక్షించడానికి ఆ గొప్పవుల్ఫ్బాయ్ అవసరం నాకు లేదు. 194 00:13:05,203 --> 00:13:06,621 నన్ను నేను చూసుకోగలను. 195 00:13:06,705 --> 00:13:09,291 జాండ్రా, మనం అందరం కలిసి ఉండాలి. 196 00:13:12,210 --> 00:13:14,421 నీ కొత్త ప్రాణ స్నేహితుడితో సరదాగా గడుపు. 197 00:13:15,547 --> 00:13:17,549 జాండ్రా, ఆగు. 198 00:13:19,801 --> 00:13:21,177 జాండ్రా! 199 00:13:42,616 --> 00:13:44,701 జాండ్రాకి నేను అంతగానచ్చనని అనుకుంటున్నాను. 200 00:13:44,784 --> 00:13:48,663 కంగారు పడకు. ఆమెకి స్నేహంచేయడానికి కొంత సమయం పడుతుంది. 201 00:13:49,205 --> 00:13:50,832 ఆమె బానే ఉంటుందంటావా? 202 00:13:50,916 --> 00:13:52,959 -ఒక్కతే?-ఆ, బానే ఉంటుంది. 203 00:13:53,043 --> 00:13:56,713 నాకు తెలిసన వారిలో ఆమె అత్యంత ధృఢమైన,ధైర్యమైన, బలమైన స్ప్రైట్. 204 00:13:56,796 --> 00:13:59,382 -ఆమె తల్లిదండ్రుల్లా.-ఆమె తల్లిదండ్రులా? 205 00:13:59,466 --> 00:14:02,802 అవును. వాళ్ళు కూడాధైర్యవంతులైన గార్డియన్ స్ప్రైట్లు. 206 00:14:03,595 --> 00:14:06,848 కానీ ఆమె చిన్నప్పుడే వాళ్ళు చచ్చిపోయారు. 207 00:14:07,682 --> 00:14:09,684 అయ్యో పాపం. 208 00:14:10,644 --> 00:14:13,396 అప్పుడు ఆమె నాతో, నా కుటుంబంతోఉండడానికి వచ్చింది. 209 00:14:13,480 --> 00:14:17,234 నీలాంటి మంచి స్నేహితుడు ఉండడంఆమెకి బాగా సహాయం చేసిందనుకుంటాను. 210 00:14:18,318 --> 00:14:21,363 నా చిన్నతనంలోనా చుట్టూ ఎక్కువ మంది లేరు. 211 00:14:21,905 --> 00:14:24,407 నేను, మా అమ్మ, అంతే. 212 00:14:24,491 --> 00:14:27,244 అవును, జాండ్రా కూడా అలానే ఉండేది. 213 00:14:27,869 --> 00:14:31,331 ఆమెకి స్నేహితులను చేసుకోవడం కష్టం.కానీ ఆమెకి నేను ఉన్నాను. 214 00:14:31,414 --> 00:14:33,625 ఇప్పుడు ఆమెకి నువ్వు కూడా ఉన్నావు. 215 00:14:47,180 --> 00:14:48,515 వావ్. 216 00:15:08,285 --> 00:15:10,245 హే, చూడు. గైడ్లింగ్. 217 00:15:10,996 --> 00:15:11,997 అది ఆగింది. 218 00:15:18,253 --> 00:15:22,340 "విలియం వుల్ఫ్ యొక్క జ్ఞాపకాలు,మొదటి ఏడాది." 219 00:15:23,008 --> 00:15:25,260 ఇవన్నీ నా జ్ఞాపకాలా? 220 00:15:31,224 --> 00:15:33,602 ఊహ్, ఇదొక వుల్ఫ్బాయ్ కథల పుస్తకంలా ఉంది! 221 00:15:33,685 --> 00:15:37,188 హే, నాకు టెడ్డీ గుర్తుంది.అది నా మంచి స్నేహితుడు. 222 00:15:38,607 --> 00:15:41,860 నేను, టెడ్డీ కూడా మంచి స్నేహితులంఅయ్యే వాళ్ళం అనుకుంటాను. 223 00:15:59,169 --> 00:16:02,464 నేను చెప్పాను కదా……నాకింత వరకు ఎప్పుడూ స్నేహితులు లేరు. 224 00:16:03,215 --> 00:16:04,549 కానీ నీకు ఇప్పుడున్నారు. 225 00:16:26,780 --> 00:16:31,159 కాదు. కాదు. కాదు. కాదు. కాదు. కాదు. 226 00:16:33,536 --> 00:16:36,164 అదుగో! అదే. 227 00:16:36,248 --> 00:16:37,457 ఆ లాకెట్. 228 00:16:45,298 --> 00:16:48,301 లక్స్ క్రాఫ్ట్, నువ్వు ఆడడం ఆపుతావా? 229 00:16:48,385 --> 00:16:50,095 మనం ఏం చేద్దాం? 230 00:16:50,178 --> 00:16:53,181 నాకు సమస్య ఏమిటో అర్థంకావడం లేదు. ఆమె వెళ్ళిపోయింది. 231 00:16:53,265 --> 00:16:55,642 ఇప్పటికి.కానీ ఆమె తిరిగి వస్తుంది. 232 00:16:55,725 --> 00:16:58,228 ఆమె వచ్చినప్పుడు,ఈ అబ్బాయి కోసం వస్తుంది. 233 00:16:58,853 --> 00:17:02,816 అబ్బా,లక్స్ క్రాఫ్ట్. మానవ బిడ్డతో ఆమెకేం పని? 234 00:17:02,899 --> 00:17:05,068 ఈ అబ్బాయి కనుక నేననుకునే అబ్బాయి అయితే... 235 00:17:05,151 --> 00:17:08,530 అతను ఆ అబ్బాయి అయినా కూడా, ఇతన్ని ఆఫ్యాక్టరీకి తీసుకురావడం పిచ్చితనం. 236 00:17:08,612 --> 00:17:10,864 నేననుకున్నది నిజం అయి,ఆమెకు వీడు దొరికితే? 237 00:17:10,949 --> 00:17:13,450 అలా జరగడానికి వీల్లేదు! 238 00:17:13,535 --> 00:17:17,497 వీడిని రక్షించడానికి మనం వీడిని మనతోతీసుకువెళ్ళాలి. వీడిని సిద్దం చేయడానికి. 239 00:17:17,581 --> 00:17:19,791 నన్ను క్షమించు, లక్స్ క్రాఫ్ట్.అది చాలా ప్రమాదకరం. 240 00:17:19,873 --> 00:17:23,085 వీడు భూమి మీద ఇక్కడే ఉండాలి,వాడు ఇక్కడి వాడు. 241 00:17:25,005 --> 00:17:27,841 వాళ్ళు నువ్వెవరో గుర్తించడం లేదు,కానీ నేను గుర్తిస్తున్నాను. 242 00:17:27,924 --> 00:17:31,636 నువ్వెవరివో నాకు తెలుసు,నువ్వు ఏమవుతావో నాకు తెలుసు. 243 00:17:32,304 --> 00:17:34,180 జాగ్రత్తగా ఉండు, చిన్న వుల్ఫ్. 244 00:17:39,269 --> 00:17:43,648 అయితే, ప్రొఫెసర్ లక్స్ క్రాఫ్ట్ కినువ్విక్కడికి రాక ముందే నువ్వెవరో తెలుసా? 245 00:17:43,732 --> 00:17:44,733 తెలుసనుకుంటాను. 246 00:17:45,233 --> 00:17:47,235 ఆయన ఏదో దాస్తున్నారని నాకు తెలుసు. 247 00:17:47,319 --> 00:17:48,653 ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు? 248 00:17:48,737 --> 00:17:49,779 నాకు తెలియదు. 249 00:17:49,863 --> 00:17:51,865 ఆయన నువ్వు ఎవరనుకుంటున్నారు? 250 00:17:51,948 --> 00:17:53,283 నాకు తెలియదు. 251 00:17:53,366 --> 00:17:55,994 నీ కోసం ఎవరు వెతుక్కుంటూవస్తారని ఆయన భయపడుతున్నారు? 252 00:17:56,077 --> 00:17:59,289 నాకు తెలియదు! కానీ నేనది తెలుసుకోవాలి. 253 00:18:00,832 --> 00:18:02,334 అబ్బా. 254 00:18:03,168 --> 00:18:04,169 స్ప్రౌట్? 255 00:18:08,673 --> 00:18:09,925 జాండ్రా! 256 00:18:13,094 --> 00:18:14,429 కాపాడండి! 257 00:18:14,512 --> 00:18:15,972 జాండ్రా! 258 00:18:16,514 --> 00:18:19,434 స్ప్రౌట్? నేను వస్తున్నాను! 259 00:18:19,517 --> 00:18:20,518 కాపాడండి! 260 00:18:26,024 --> 00:18:28,485 అది ఇంకా మన వెనకే ఉందా? 261 00:18:28,568 --> 00:18:30,779 లేదు. మనం దాన్నితప్పించుకున్నామనుకుంటాను. 262 00:18:32,489 --> 00:18:33,865 మనం దాన్ని తప్పించుకోలేదు! 263 00:18:38,245 --> 00:18:39,412 వదులు! 264 00:18:46,002 --> 00:18:48,588 -జాండ్రా!-స్ప్రౌట్! 265 00:18:48,672 --> 00:18:50,048 నన్ను వదులు! 266 00:18:50,632 --> 00:18:52,092 వాడు వుల్ఫ్బాయ్ ని పట్టుకున్నాడు! 267 00:18:52,884 --> 00:18:54,052 హే! 268 00:18:55,136 --> 00:18:56,555 ధన్యవాదాలు, జాండ్రా. 269 00:18:56,638 --> 00:18:58,848 ఫార్మేషన్ లో ఉండండి. నాతో ముందుకు రండి. 270 00:18:58,932 --> 00:19:00,141 అబ్బా. 271 00:19:00,225 --> 00:19:03,770 నాకేమైనా అయితే నా పుల్లలంటేనాకు ఇష్టం అని వాటికి చెప్పండి. 272 00:19:03,853 --> 00:19:06,982 ఇంకా నార్మన్. పాపం, నార్మన్. 273 00:19:13,863 --> 00:19:16,283 -అదేం చేస్తోంది?-ఏంటి? 274 00:19:16,366 --> 00:19:18,660 దాన్ని ఆపు! 275 00:19:18,743 --> 00:19:20,120 ఏంటి? 276 00:19:20,203 --> 00:19:21,454 అది ఆగింది. 277 00:19:22,789 --> 00:19:24,124 అదేంటి? 278 00:19:27,002 --> 00:19:28,628 ఏంటి? 279 00:19:32,048 --> 00:19:33,133 అయ్యో. 280 00:19:33,216 --> 00:19:34,634 ఏంటి? ఏమవుతోంది? 281 00:19:34,718 --> 00:19:37,137 అది సహాయం కోసం పిలుస్తోందనుకుంటాను. 282 00:19:49,399 --> 00:19:51,234 మెమరీ మైట్లు. 283 00:19:52,986 --> 00:19:55,280 పరిగెత్తండి! 284 00:20:05,081 --> 00:20:06,082 అయ్యో! 285 00:20:06,833 --> 00:20:08,168 మేము ఉన్నాము, స్ప్రౌట్. 286 00:20:16,009 --> 00:20:17,052 ఇప్పుడేంటి? 287 00:20:17,719 --> 00:20:19,804 మనం నిలబడి పోరాడాలి. 288 00:20:19,888 --> 00:20:22,682 మీరిద్దరూ వెనక్కి ఉండండి.నేనిది చూసుకుంటాను. 289 00:20:24,809 --> 00:20:25,810 నువ్వేం చేస్తున్నావు? 290 00:20:25,894 --> 00:20:28,980 నిన్ను ఒంటరిగా పోరాడనివ్వలేను.నేనూ నీతో ఉన్నాను. 291 00:20:29,856 --> 00:20:30,857 ఎందుకు? 292 00:20:30,941 --> 00:20:33,068 ఎందుకంటే స్నేహితులు కలిసే ఉంటారు. 293 00:20:36,655 --> 00:20:37,864 ఎంత మంచి మాట. 294 00:20:37,948 --> 00:20:40,367 కానీ అవి వేలల్లో ఉన్నాయి! 295 00:20:40,450 --> 00:20:42,827 మనకు ఒక కొత్త ప్లాన్ కావాలి, త్వరగా. 296 00:20:43,912 --> 00:20:45,830 ఆ…సరే. కొత్త ప్లాన్. 297 00:20:52,629 --> 00:20:53,922 జాండ్రా! 298 00:20:58,009 --> 00:20:59,094 జాండ్రా! 299 00:21:13,316 --> 00:21:14,859 మనం సాధించాం! 300 00:21:14,943 --> 00:21:17,112 నువ్వు మళ్ళీ అలా ఎప్పుడూ చెయ్యకు. 301 00:21:18,029 --> 00:21:20,782 నాకు ఒక్క ప్రశ్న ఉంది. 302 00:21:21,408 --> 00:21:23,451 మనం కిందకి ఎలా వెళ్తాము? 303 00:21:23,535 --> 00:21:26,121 అవి పైకి వస్తున్నాయి కాబట్టి. 304 00:21:26,204 --> 00:21:27,831 నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. 305 00:21:40,552 --> 00:21:41,845 అవును! 306 00:21:44,973 --> 00:21:46,433 బాగా చేసావు, మానవుడా. 307 00:21:52,272 --> 00:21:53,607 పరిగెత్తండి! 308 00:21:59,446 --> 00:22:01,406 మెమరీ గార్దియన్లు! 309 00:22:02,324 --> 00:22:04,451 మీ స్ప్రైట్లింగులు ఇక్కడేం చేస్తున్నారు? 310 00:22:04,534 --> 00:22:06,995 మేము ఈ మెమరీ మైట్లను చూసుకుంటాం. 311 00:22:08,413 --> 00:22:11,625 ఇది తీసుకో.నీ స్నేహితులను సురక్షితంగా తీసుకువెళ్ళు. 312 00:22:30,769 --> 00:22:32,437 మరొక ఉల్లంఘన జరిగింది. 313 00:22:32,938 --> 00:22:35,607 మెమరీ మేజ్ లో. వందల కొద్దీ వచ్చాయి! 314 00:22:35,690 --> 00:22:38,652 డిస్ అర్రేలు పెరుగుతున్నాయనిమీకు కనిపించడం లేదా? 315 00:22:38,735 --> 00:22:41,738 మనం దీన్ని ఇక పట్టించుకోకుండాఉండలేము. ఆ జోస్యం... 316 00:22:41,821 --> 00:22:44,449 జోస్యమా? మళ్ళీ ఈ చెత్తా? 317 00:22:44,532 --> 00:22:47,327 నీ చెత్తకి మా దగ్గరసమయం లేదు, లక్స్ క్రాఫ్ట్. 318 00:22:47,911 --> 00:22:50,038 చెత్త మాట్లాడేది నువ్వు! 319 00:22:50,121 --> 00:22:51,998 ఇది చెత్త కాదు. 320 00:22:52,082 --> 00:22:54,459 నన్నా అబ్బాయిని ఇక్కడికి తీసుకురానివ్వండి. 321 00:22:55,710 --> 00:22:57,796 మనం వాడికి శిక్షణ ఇవ్వచ్చు. 322 00:22:57,879 --> 00:23:04,219 జరగబోయే దానికి,వాడు పోషించవలసిన పాత్రకు సిద్ధం చేద్దాం. 323 00:23:04,803 --> 00:23:08,723 మనకి వాడి అవసరం ఉంది. అదొక్కటే మార్గం. 324 00:23:09,516 --> 00:23:11,851 అసలా అబ్బాయి ఎక్కడున్నాడో నీకు తెలుసా? 325 00:23:13,478 --> 00:23:14,896 తెలీదు. 326 00:23:15,689 --> 00:23:16,940 కానీ మనం ప్రయత్నం చెయ్యాలి. 327 00:23:17,023 --> 00:23:20,777 ఆ సమయం వచ్చేసింది. దీని వెనక ఆమే ఉంది. 328 00:23:20,860 --> 00:23:22,404 నన్ను క్షమించు, లక్స్ క్రాఫ్ట్, 329 00:23:22,487 --> 00:23:28,118 కానీ డిస్ అర్రేల దాడిలో ఆమెప్రమేయం ఉందని మనం ఖచ్చితంగా చెప్పలేము. 330 00:23:28,201 --> 00:23:32,330 డిస్ అర్రేలు ఎప్పుడూ దాడి చేస్తూనే ఉంటాయి.అది ప్రపంచ విధానం. 331 00:23:32,414 --> 00:23:34,791 మీకది నిరూపించడానికినేను మరో మార్గం వెతుకుతాను. 332 00:23:34,874 --> 00:23:38,879 మీరు నన్ను వెళ్లనిస్తే,నేనొక పెద్ద ప్రయాణం చెయ్యాలి. 333 00:23:38,962 --> 00:23:41,548 లక్స్ క్రాఫ్ట్, తొందరపడకు. 334 00:23:42,257 --> 00:23:44,926 ఆ ముసలి మూర్ఖుడిని వెళ్లనివ్వు. 335 00:23:46,761 --> 00:23:50,473 అయితే, లక్స్ క్రాఫ్ట్ నిన్ను ఇక్కడికితీసుకురావాలని అనుకున్నారు, 336 00:23:50,557 --> 00:23:52,976 కానీ అందరూ అది చాలా ప్రమాదకరం అన్నారా? 337 00:23:53,059 --> 00:23:56,396 అవును, ఇంకా నేనిక్కడికి చెందనని అన్నారు. 338 00:23:56,479 --> 00:24:00,191 నువ్వు ఇక్కడికి వచ్చినందుకు నాకు ఆనందంగాఉంది, మనవా. నేను ప్రమాదాలను పట్టించుకోను. 339 00:24:00,275 --> 00:24:01,443 నేను కూడా! 340 00:24:01,526 --> 00:24:03,486 అంటే ప్రమాదం గురించి కాదు. 341 00:24:04,321 --> 00:24:07,782 నాకు సహాయం చేసినందుకుమీ ఇద్దరికీ నా కృతఙ్ఞతలు. 342 00:24:07,866 --> 00:24:09,492 అంటే, నేను... 343 00:24:09,576 --> 00:24:11,995 సరే, ఇప్పుడు భావోద్వేగాలు మరీ పెంచుకోకు. 344 00:24:12,829 --> 00:24:16,917 కానీ నన్ను క్షమించు,నేను కొంచెం... 345 00:24:17,000 --> 00:24:18,084 కోపంగా ఉన్నందుకు? 346 00:24:19,085 --> 00:24:21,171 అవును. అందుకే. 347 00:24:31,223 --> 00:24:32,307 మహారాణి. 348 00:24:35,268 --> 00:24:38,939 ఆ అబ్బాయి. వాడు ఇక్కడే ఉన్నాడు. 349 00:25:50,218 --> 00:25:52,220 ఉపశీర్షికలు అనువదించిందిమైథిలి