1 00:00:41,793 --> 00:00:43,253 6వ అధ్యాయం 2 00:00:43,336 --> 00:00:45,755 "ఇందులో మనంసమయం గురించి మర్చిపోతాం" 3 00:00:54,180 --> 00:00:55,599 ఏమవుతోంది, స్ప్రౌట్? 4 00:00:56,182 --> 00:00:58,518 సరే. కళ్ళు మూసుకో. 5 00:00:58,602 --> 00:00:59,936 నీ కోసం ఒక బహుమతి తెచ్చాను. 6 00:01:01,646 --> 00:01:04,148 తెరువు! 7 00:01:06,568 --> 00:01:07,652 ఒక పుల్లా? 8 00:01:07,736 --> 00:01:09,404 ఇది ఒక మామూలు పుల్ల కాదు. 9 00:01:10,280 --> 00:01:12,949 ఈ పుల్ల చిరకాల స్నేహానికి ప్రతీక. 10 00:01:16,244 --> 00:01:19,456 మా తాతగారు నా చిన్నప్పుడుదీన్ని నాకు ఇచ్చారు. 11 00:01:19,539 --> 00:01:21,750 -నువ్విది తీసుకో.-ఏంటి? 12 00:01:23,084 --> 00:01:26,046 వద్దు, స్ప్రౌట్. మీ తాతగారి పుల్లా? 13 00:01:26,129 --> 00:01:30,050 నువ్వు దీన్ని వాడికి నిజంగాఇవ్వాలనుకుంటున్నావా? 14 00:01:31,009 --> 00:01:33,470 అంటే, వీడిని కలిసింది ఈ మధ్యే కదా. 15 00:01:33,553 --> 00:01:37,724 స్నేహం అనేది నువ్వు ఇతరులకు ఇచ్చేదనితాతగారు ఎప్పుడూ చెప్పేవారు. 16 00:01:37,807 --> 00:01:40,018 మనదగ్గరే ఉంచుకుంటే అది స్నేహం అవ్వదు. 17 00:01:40,602 --> 00:01:43,521 సరే, ధన్యవాదాలు, స్ప్రౌట్. 18 00:01:43,605 --> 00:01:46,024 నువ్వు దాన్ని బాగా చూసుకుంటాననిమాట ఇస్తావు, కదా? 19 00:01:46,107 --> 00:01:47,525 నేను బాగా చూసుకుంటాను. 20 00:01:47,609 --> 00:01:49,861 నిజంగా, నిజంగా బాగా చూసుకుంటావా? 21 00:01:49,945 --> 00:01:52,322 నిజంగా, నిజంగా బాగా చూసుకుంటాను. 22 00:01:55,784 --> 00:01:57,369 ఇప్పుడు మనం ఎప్పటికీ స్నేహితులం అవుతాము. 23 00:02:01,456 --> 00:02:03,541 సరే అయితే, ఇక మనం టైమ్ ల్యాబ్ కి వెళ్ళాలి. 24 00:02:03,625 --> 00:02:06,378 మనం ఆలస్యంగా వెళ్తేప్రొఫెసర్ క్రోనోఫర్ కి నచ్చదు. 25 00:02:06,461 --> 00:02:07,462 టైమ్ ల్యాబ్ ఆ? 26 00:02:09,756 --> 00:02:11,675 పదండి, మనం ఆలస్యం అవుతాము. 27 00:02:15,762 --> 00:02:16,763 రౌడిల్లారా! 28 00:02:16,846 --> 00:02:18,223 క్షమించండి! 29 00:02:33,280 --> 00:02:34,364 వుల్ఫ్బాయ్. 30 00:02:34,864 --> 00:02:36,825 ఆలస్యం, ఆలస్యం, ఆలస్యం. 31 00:02:37,659 --> 00:02:41,788 సమయం అంటే గౌరవమే లేదు.హొరేషియో క్రోనోఫర్ ఎవరి కోసం ఆగడు! 32 00:02:44,416 --> 00:02:47,252 టైమ్ టన్నెల్ కి స్వాగతం. 33 00:02:48,753 --> 00:02:50,380 మీ పైన భవిష్యత్తు ఉంటుంది. 34 00:02:52,215 --> 00:02:54,426 కిందకి చూస్తే గతం కనిపిస్తుంది. 35 00:02:55,135 --> 00:03:01,099 టైమ్ స్ప్రైట్లు సమయం గురించి నేర్చుకుంటారుఅది చాలా క్లిష్టమైన పని. 36 00:03:02,017 --> 00:03:05,145 మన కింద ఉండే స్ప్రైట్లు,మనకు కథలను పైకి పంపుతారు, 37 00:03:06,229 --> 00:03:09,649 మనం మన కథలను మన పైన ఉండేస్ప్రైట్లకు పంపుతాము. 38 00:03:10,483 --> 00:03:14,279 ప్రపంచ చరిత్రనుమనం అలా నేర్చుకుంటాము. 39 00:03:16,656 --> 00:03:18,783 అయితే, మీరు పైకి కిందకి ఎలా వెళ్తారు? 40 00:03:18,867 --> 00:03:21,953 ఇక్కడ కాలంలో ప్రయాణించగలలిఫ్ట్ ఏమైనా ఉందా? 41 00:03:22,037 --> 00:03:26,458 -లేదా ఒక మ్యాజికల్ స్లైడ్? లేదా...-పిచ్చిగా మాట్లాడకు. 42 00:03:27,125 --> 00:03:28,627 మనం మెట్లు ఎక్కుతాం. 43 00:03:32,380 --> 00:03:37,052 కానీ శిక్షణ పొందిన స్ప్రైట్లుమాత్రమే సమయంలో ప్రయాణించగలరు. 44 00:03:37,552 --> 00:03:40,222 ఈ మెట్లు ఎక్కడానికి వీల్లేదు. 45 00:03:41,097 --> 00:03:42,140 ఆ. ఎందుకు? 46 00:03:42,224 --> 00:03:46,519 నువ్వు గతాన్ని కదిలిస్తే,మన భవిష్యతు పాడైపోతుంది. 47 00:03:46,603 --> 00:03:50,398 చిన్న మార్పు కూడా చరిత్ర గమనాన్ని 48 00:03:50,482 --> 00:03:52,859 నువ్వు అనుకోని విధంగా మార్చేస్తుంది. 49 00:03:52,943 --> 00:03:57,322 టైమ్ స్ప్రైట్లు కాల గమనాన్ని అధ్యయనంచేస్తారు కానీ దాన్ని ఎన్నడూ మార్చరు. 50 00:03:58,031 --> 00:04:00,325 లేదు, మనం దాన్ని ఎన్నడూ మార్చకూడదు. 51 00:04:08,250 --> 00:04:12,170 ఇవాళ మనం చరిత్రనేర్చుకోవడాన్ని కొనసాగిద్దాము. 52 00:04:26,851 --> 00:04:29,646 అయితే, మనం ఎక్కడి వరకు వచ్చాము? 53 00:04:30,146 --> 00:04:31,147 అవును. 54 00:04:32,732 --> 00:04:34,317 మనవులు రావడానికి ముందు, 55 00:04:34,401 --> 00:04:39,072 సృష్టి మరియు నాశనానికి మధ్యసంతులనం చాలా స్థిరంగా ఉండేది. 56 00:04:42,200 --> 00:04:47,080 స్ప్రైట్లు అన్నిటినీ సృష్టించే వాళ్ళు,డిస్ అర్రేలు వాటిని నాశనం చేసే వాళ్ళు. 57 00:04:47,581 --> 00:04:51,710 ప్రపంచంలో ఒక ఇబ్బందికర సామరస్యం ఉండేది. 58 00:04:51,793 --> 00:04:56,715 కానీ మానవులు వచ్చిన తరువాతఆ సమతుల్యం దెబ్బతింది. 59 00:04:56,798 --> 00:04:59,342 స్ప్రైట్లు, డిస్ అర్రేలలా కాకుండా 60 00:04:59,426 --> 00:05:03,597 మానవులు సృష్టించగలరు, నాశనం చేయగలరు. 61 00:05:05,307 --> 00:05:06,808 ఒక ప్రమాదకరమైన శక్తి. 62 00:05:07,934 --> 00:05:09,436 కానీ దురదృష్టవశాత్తు, 63 00:05:09,519 --> 00:05:13,899 మానవులు ప్రపంచంలో వినాశనంచేయడానికే మొగ్గు చూపుతున్నారు. 64 00:05:29,080 --> 00:05:31,791 మనుషులు అన్నిటికీ మధ్యలో వచ్చి,అంతా పాడు చేస్తారు. 65 00:05:32,375 --> 00:05:33,543 కాదా, సర్? 66 00:05:34,419 --> 00:05:38,006 అది ఆ మనిషిని బట్టి ఉంటుంది. 67 00:05:38,089 --> 00:05:41,301 అవును, నువ్వు మనుషులకిఒక అవకాశం ఇవ్వాలెమో. 68 00:05:41,384 --> 00:05:43,511 హా! అంతా నాశనం చేయడానికిఒక అవకాశం ఇవ్వాలా? 69 00:05:43,595 --> 00:05:47,474 వాళ్ళలో అందరూ అలా ఉండరు.కొంతమందికి సృష్టించడం నచ్చుతుంది. 70 00:05:47,557 --> 00:05:50,352 అవును. మరింత నాశనాన్నిచేయగల సృష్టిని సృష్టిస్తారు. 71 00:05:50,435 --> 00:05:52,729 అది నిజం కాదు! 72 00:05:59,903 --> 00:06:02,322 స్ప్రౌట్, నన్ను క్షమించు. 73 00:06:03,615 --> 00:06:06,576 పరవాలేదులే. పరవాలేదులే. 74 00:06:14,584 --> 00:06:18,046 చూడు ఏం చేసావో.నువ్వు కూడా వాళ్ళలాంటి వాడివే. 75 00:06:25,720 --> 00:06:28,974 ఆగండి. జాండ్రా, స్ప్రౌట్, ఆగండి. 76 00:06:29,057 --> 00:06:31,476 నేను ఆ పుల్లని విరక్కొట్టాను, అంతే. 77 00:06:31,560 --> 00:06:33,645 మనం ఆ మెట్లు దిగి కిందకి వెళితే, 78 00:06:33,728 --> 00:06:38,358 మనం ఆ విరక్కొట్టే సమయానికి ముందు అక్కడికివెళ్లి, కొత్తదానిలా తిరిగి తీసుకురావచ్చు. 79 00:06:39,025 --> 00:06:40,318 కొత్త దానిలానా? 80 00:06:40,819 --> 00:06:43,863 అబ్బా, జాండ్రా. మనం అలా చేసి చూడచ్చు. 81 00:06:49,578 --> 00:06:50,704 సరే. 82 00:07:20,025 --> 00:07:22,402 అతనెంత ముద్దుగా ఉన్నాడో. 83 00:07:30,327 --> 00:07:31,912 నీ వంతు, జాండ్రా. 84 00:07:41,671 --> 00:07:44,382 ఓరి నాయనో. 85 00:07:44,466 --> 00:07:47,886 ఇంతకన్నా విలువైన దాన్ని ఎప్పుడైనా చూసావా? 86 00:07:47,969 --> 00:07:49,596 సరే, నేనిక వెళ్తున్నాను. 87 00:07:51,264 --> 00:07:53,892 అయ్యో, వద్దు. వెనక్కి రా, చిన్ని జాండ్రా. 88 00:07:59,606 --> 00:08:00,690 హే, స్ప్రైట్లింగులు, 89 00:08:00,774 --> 00:08:02,400 ఆ మెట్ల నుంచి దూరంగా వెళ్ళండి! 90 00:08:18,166 --> 00:08:21,378 ఆ స్ప్రైట్లింగులను ఆపండి!వాళ్ళు భవిష్యత్తు నుంచి వచ్చారు! 91 00:08:21,461 --> 00:08:23,922 రండి! మనం ఆ పుల్లని వెతుకుదాం. 92 00:08:26,424 --> 00:08:27,551 రౌడీల్లారా! 93 00:08:28,051 --> 00:08:29,135 క్షమించండి! 94 00:08:33,014 --> 00:08:34,224 అది మన డార్మ్! 95 00:08:34,307 --> 00:08:35,850 -పదండి వెళ్దాం!-ఆగండి, ఆగండి. 96 00:08:35,933 --> 00:08:38,436 -ఒకవేళ మనం లోపల ఉంటే?-ఏంటి? 97 00:08:38,520 --> 00:08:44,067 మనల్ని మనం చూస్తే మనకుమనం ఎలాంటి వివరణ ఇచ్చుకోవాలి? 98 00:08:46,611 --> 00:08:47,696 ఏంటి? 99 00:08:56,204 --> 00:08:59,874 నేనప్పుడు ఎంత ముద్దుగా ఉన్నానో. 100 00:09:07,507 --> 00:09:09,384 తొందరగా, స్ప్రౌట్, ఆ పుల్ల ఎక్కడుంది? 101 00:09:09,467 --> 00:09:13,513 అది నా ఇతర ముఖ్యమైన వస్తువులతోపాటు ఒక రహస్యమైన చోట ఉంటుంది. 102 00:09:15,056 --> 00:09:16,224 ఇదుగో ఇక్కడుంది. 103 00:09:18,268 --> 00:09:19,895 దాన్నక్కడ పెట్టేయ్.దాన్నక్కడ పెట్టేయ్! 104 00:09:27,777 --> 00:09:29,654 ఏంటి? ఏమైంది? 105 00:09:29,738 --> 00:09:32,908 మనం చిరకాల స్నేహానికి ప్రతీకఅయిన ఈ పుల్లని తీసుకు వెళితే, 106 00:09:32,991 --> 00:09:36,286 ఈ విరిగిన చిరకాల స్నేహానికి ప్రతీకఅయిన పుల్ల మాయమయిపోతుంది. 107 00:09:36,369 --> 00:09:39,831 అయితే ఏమైంది? మన దగ్గర కొత్తది ఉంటుంది.దాన్ని వెనక్కి తీసుకువెళ్దాం. 108 00:09:39,915 --> 00:09:42,792 మనం ఇది తీసుకోవడం వలనఅది వేరే వాటిని మార్చేస్తే? 109 00:09:42,876 --> 00:09:46,296 గతంలో చిన్న వాటిని మార్చినా కూడా 110 00:09:46,379 --> 00:09:48,924 పరిణామాలు పెద్దగా ఉంటాయనిక్రోనోఫర్ చెప్పారు కదా. 111 00:09:50,300 --> 00:09:52,928 ఎవరూ ఏమీ ముట్టుకోకండి! 112 00:09:53,011 --> 00:09:56,932 -మెల్లగా, నెమ్మదిగా.-ఏదీ ముట్టుకోకుండా! 113 00:09:57,015 --> 00:09:59,017 మాతో రండి. 114 00:10:00,602 --> 00:10:02,604 -నువ్వు కుర్చీని కదిపావు!-అది ఎక్కడుంది? 115 00:10:03,146 --> 00:10:04,481 -కొంచెం ఎడమ వైపుకి.-అలానా? 116 00:10:04,564 --> 00:10:06,983 -కాదు! వేరే ఎడమ వైపు!-అయ్యో. 117 00:10:07,067 --> 00:10:09,861 -నువ్వు పుస్తకాలు కదిపావు!-నువ్వు కుర్చీ కదిపావు! 118 00:10:12,906 --> 00:10:15,742 ఆగండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? 119 00:10:17,994 --> 00:10:19,454 -రౌడీల్లారా!-క్షమించండి! 120 00:10:23,833 --> 00:10:24,834 హే! 121 00:10:25,502 --> 00:10:26,920 -ఇప్పుడు ఎక్కడికి?-పైకి వెళ్ళండి. 122 00:10:27,003 --> 00:10:29,339 -భవిష్యత్తులోకా?-వెళ్ళు, స్ప్రౌట్. 123 00:10:29,923 --> 00:10:32,384 హే, నేను భవిష్యత్తులో పొడుగ్గా ఉన్నాను. 124 00:10:34,761 --> 00:10:36,721 -రౌడీల్లారా!-క్షమించండి! 125 00:10:38,848 --> 00:10:42,686 -మనం వేరుగా వెళ్దాం. డార్మ్ లో కలుద్దాం.-వేరుగానా? ఆగండి. 126 00:10:42,769 --> 00:10:43,770 లేదు, నేను... 127 00:10:45,188 --> 00:10:49,359 అబ్బా. అబ్బా.అబ్బా. అబ్బా. అబ్బా. 128 00:10:49,442 --> 00:10:51,987 అబ్బా. అబ్బా. అబ్బా. 129 00:10:53,947 --> 00:10:57,492 హే. వుల్ఫ్బాయ్ దగ్గర చిరకాలస్నేహానికి ప్రతీక అయిన ఈ పుల్ల ఉంది. 130 00:10:58,868 --> 00:11:00,996 నా దగ్గర వేరే ముక్క ఉంది. 131 00:11:02,372 --> 00:11:04,749 హే. ఒక నిమిషం ఆగు. 132 00:11:07,377 --> 00:11:09,254 -స్ప్రౌట్?-స్ప్రౌట్? 133 00:11:09,337 --> 00:11:12,591 మనం వాళ్ళ నుంచి తప్పించుకున్నాం.ఎందుకు నవ్వుతున్నావు? 134 00:11:13,592 --> 00:11:14,968 ఏమీ లేదు. 135 00:11:15,051 --> 00:11:19,139 సరే. వాళ్ళు మనమెక్కడున్నామో తెలుసుకునేలోపుమనం మన డార్మ్ కి తిరిగి వెళ్దాం. 136 00:11:25,061 --> 00:11:26,396 మీరు ముగ్గురూ ఎక్కడికి వెళ్ళారు? 137 00:11:28,356 --> 00:11:30,191 మేము పుల్ల కోసం వెతుకుతున్నాము. 138 00:11:31,359 --> 00:11:34,905 హే, నార్మన్ కుండీ నీలం రంగులో ఉండేది కదా? 139 00:11:34,988 --> 00:11:36,072 హలో. 140 00:11:36,990 --> 00:11:41,995 ఇది మనం సరి చేయనందుకు క్షమించు, స్ప్రౌట్.ఇది నిజంగా పని చేస్తుందనుకున్నాను. 141 00:11:42,996 --> 00:11:45,248 మనం స్నేహితులుగా ఉంటాము కదా? 142 00:11:51,379 --> 00:11:54,299 పరవాలేదులే. ఇప్పుడు ప్రతీ ఒక్కరి దగ్గరాఒక్కొక్క ముక్క ఉంటుంది. 143 00:11:55,008 --> 00:11:58,220 ఇదుగో, జాండ్రా.నీక్కూడా ఒక ముక్క ఉంటుంది. 144 00:11:58,303 --> 00:12:01,932 నీకిలాంటివి నచ్చవని నాకు తెలుసు, కానీ... 145 00:12:02,015 --> 00:12:03,975 అవును. అంటే, కాదు, నేను కాదు. 146 00:12:04,059 --> 00:12:08,313 కానీ నీకిదింత ముఖ్యం అయితే,నేనిది తీసుకుంటాను. 147 00:12:09,397 --> 00:12:10,523 చూసావా? 148 00:12:10,607 --> 00:12:12,609 మనం గతాన్ని మార్చలేకపోయినా కూడా, 149 00:12:12,692 --> 00:12:15,278 మనం ప్రయత్నించి భవిష్యత్తునిమంచిగా చేసుకోవచ్చు. 150 00:12:15,362 --> 00:12:16,613 కదా, వుల్ఫీ? 151 00:12:16,696 --> 00:12:17,739 అవును. 152 00:12:27,123 --> 00:12:30,794 హే, జాండ్రా.నీకు కావాలంటే, నీది కూడా తాగిస్తాను. 153 00:12:32,045 --> 00:12:33,046 ధన్యవాదాలు. 154 00:12:36,550 --> 00:12:37,592 హే. 155 00:12:38,093 --> 00:12:43,765 నిన్ను ఇందాక అన్న వాటికి నన్ను క్షమించు,ఆ, మనుషుల గురించి. 156 00:12:51,064 --> 00:12:54,317 ఇది జరుగుతోంది. ఇది జరుగుతోంది. 157 00:12:58,863 --> 00:13:00,323 7వ అధ్యాయం 158 00:13:00,407 --> 00:13:02,867 "ఇందులో క్లాసంతా గందరగోళం అవుతుంది" 159 00:13:16,798 --> 00:13:19,217 లేవాల్సిన సమయం, లేవండి, లేవండి,లేవండి, తెల్లవారింది 160 00:13:19,301 --> 00:13:22,345 లేవాల్సిన సమయం, లేవండి, లేవండి,లేవండి, తెల్లవారింది 161 00:13:22,429 --> 00:13:25,056 లేవాల్సిన సమయం, లేవండి,లేవండి, లేవండి, తెల్లవారింది 162 00:13:25,140 --> 00:13:26,182 లేవాల్సిన సమయం 163 00:13:27,809 --> 00:13:30,520 లేవాల్సిన సమయం, లేవండి,లేవండి, లేవండి, తెల్లవారింది 164 00:13:30,604 --> 00:13:33,440 లేవాల్సిన సమయం, లేవండి, లేవండి,లేవండి, తెల్లవారింది 165 00:13:33,523 --> 00:13:36,026 లేవాల్సిన సమయం, లేవండి, లేవండి,లేవండి, తెల్లవారింది 166 00:13:36,109 --> 00:13:37,485 లేవాల్సిన సమయం! 167 00:13:42,240 --> 00:13:44,367 ఇంత పొద్దున్నే మీ చెత్త గోల ఆపుతారా. 168 00:13:44,451 --> 00:13:46,786 గోల చేయడానికి సమయం అంటూ ఉండదుఎన్నడూ... 169 00:13:46,870 --> 00:13:47,913 హే! 170 00:13:48,914 --> 00:13:52,000 ఆగు. ఇవాళ ఇవాళేనా? 171 00:13:52,083 --> 00:13:54,211 -అనుకుంటాను.-అవును! 172 00:13:54,294 --> 00:13:55,670 అవును! 173 00:13:58,632 --> 00:14:00,926 ఆమె ఎందుకంత ఉత్సాహంగా ఉంది? 174 00:14:01,009 --> 00:14:02,677 ఇవాళ గార్డియన్ ల్యాబ్ రోజు. 175 00:14:02,761 --> 00:14:07,390 ఇది ఇక్కడ ఉన్న అన్నిటిలోకిఅత్యంత కష్టమైన మరియు ప్రమాదకరమైన ల్యాబ్. 176 00:14:07,974 --> 00:14:09,142 ఊహ్, అది సరదాగా ఉండేలా ఉంది. 177 00:14:09,226 --> 00:14:11,436 సరదానా? విను, మానవా. 178 00:14:11,519 --> 00:14:14,481 నువ్వు ఇప్పటి వరకు అన్ని ల్యాబ్ లలోనూఎలానో నెట్టుకుని వచ్చావు… 179 00:14:14,564 --> 00:14:18,818 -అదే కదా మన ప్లాన్.-కానీ ఇది వేరు. 180 00:14:18,902 --> 00:14:21,613 నువ్వు గార్డియన్ ల్యాబ్ నిచాలా సీరియస్ గా తీసుకోవాలి. 181 00:14:21,696 --> 00:14:25,158 ఇక్కడ మనం డిస్ అర్రేలతోపోరాడడానికి శిక్షణ పొందుతాము. 182 00:14:25,242 --> 00:14:28,119 డిస్ అర్రేలా?ఫ్లోరా అడవిలో మనకు కనిపించిన వాళ్ళా? 183 00:14:28,620 --> 00:14:29,955 వాళ్ళంత చెడ్డవాళ్ళు కాదు. 184 00:14:30,038 --> 00:14:32,290 వాళ్ళు మన సమస్యలోకేవలం ఒక చిన్న భాగం మాత్రమే. 185 00:14:32,374 --> 00:14:34,584 డిస్ అర్రేలలో చాలా రకాలు ఉంటారు. 186 00:14:34,668 --> 00:14:36,962 ప్రతి వాళ్ళూ వారి ముందువారికన్నా ప్రమాదకరంగా ఉంటారు. 187 00:14:38,630 --> 00:14:42,926 హా.అయితే నా ఎక్స్కాలిబూమ్ కి పని పడేలా ఉంది! 188 00:14:46,096 --> 00:14:51,017 ఇదొక మ్యాజిక్ లైట్ లాన్స్.ఇది కొలను రాక్షసులకు షాక్ ఇస్తుంది. 189 00:14:51,101 --> 00:14:55,188 ఆ చెత్త పరికరం నకిలీ రాక్షసుల మీదపనిచేస్తుందేమో, 190 00:14:55,272 --> 00:14:58,567 మనం నిజమైన డిస్ అర్రేలతోపోరాడడానికి శిక్షణ పొందుతున్నాము. 191 00:14:58,650 --> 00:15:02,862 సరే అయితే. దీనికి కొన్ని మార్పులు చేయాలి. 192 00:15:07,284 --> 00:15:09,744 మంచిది. ఇంకేంటి? ఇంకేంటి? 193 00:15:12,205 --> 00:15:13,498 అదేంటి? 194 00:15:13,582 --> 00:15:17,794 ఇదొక రూనిక్ రిఫ్లెక్టర్.ఇది ఒక మ్యాజిక్ డాలు. 195 00:15:17,878 --> 00:15:23,383 ఇది శాపాలు, మంత్రాలు, దిష్టి, అనవసరమైనచిన్న మాటల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. 196 00:15:23,466 --> 00:15:26,803 -అన్ని రకాల వాటి నుంచి.-అదేమీ మ్యాజిక్ డాలు కాదు. 197 00:15:26,887 --> 00:15:29,806 అది వీడు టేప్ వేసిన కొంత మానవ సామాను. 198 00:15:30,307 --> 00:15:31,641 ఇది… 199 00:15:34,644 --> 00:15:36,771 ఇది నిజమైన మ్యాజిక్ డాలు. 200 00:15:36,855 --> 00:15:40,775 ఏమో, జాండ్రా. వుల్ఫ్బాయ్ ది కూడానాకు మంచి డాలులానే కనిపిస్తోంది. 201 00:15:40,859 --> 00:15:44,821 నీకు అసలైన శక్తులేవీలేవన్న విషయం మర్చిపోకు. 202 00:15:44,905 --> 00:15:48,491 గార్డియన్ ల్యాబ్ లో ఈ మనవ బొమ్మలేవీనీకు సహాయం చేయలేవు. 203 00:15:48,575 --> 00:15:51,828 కంగారు పడకు, ఆమె కోపం అంతాఉదయం టిఫిన్ తినగానే తగ్గిపోతుంది. 204 00:16:02,631 --> 00:16:04,090 అదొక పిచ్చి పాట. 205 00:16:04,758 --> 00:16:08,762 జాండ్రా, నీకు తెలుసా,మనుషులు కూడా మంచి వాటిని సృష్టించగలరు. 206 00:16:09,596 --> 00:16:10,722 ఎలాంటివి? 207 00:16:10,805 --> 00:16:11,973 ఐస్-క్రీమ్. 208 00:16:13,808 --> 00:16:16,436 అబ్బా, జాండ్రా. ఉత్సాహంగా ఉండు. 209 00:16:16,519 --> 00:16:19,940 అవును. మనం కోపంగా ఉండకూడదు. ఇవాళ కాదు. 210 00:16:21,191 --> 00:16:23,652 గార్డియన్ ల్యాబ్ రోజున అస్సులు ఉండకూడదు! 211 00:16:24,861 --> 00:16:26,488 నువ్వు రెడీగా ఉన్నావా, మానవా. 212 00:16:27,906 --> 00:16:31,618 అది అంత ప్రమదాకరం అయి ఉండదు.ఇది కేవలం ప్రాక్టిస్, కదా? 213 00:16:32,160 --> 00:16:38,208 అవును. కానీ ప్రొఫెసర్ ఎథీనానియమాలను అనుసరించరు. 214 00:16:38,291 --> 00:16:41,461 కానీ హే, ఎవరూ ఇంతవరకు గాయపడలేదు. 215 00:17:04,943 --> 00:17:06,361 ప్రొఫెసర్ ఎథీనా? 216 00:17:11,324 --> 00:17:15,954 -మొదటి పాఠం: ఊహించని వాటికి రెడీగా ఉండాలి.-అవును! 217 00:17:16,036 --> 00:17:19,791 ఎథీనా గార్డియన్ స్ప్రైట్లలో చాలా గొప్పది. 218 00:17:19,873 --> 00:17:23,420 ఆమె ఒక్కతే తనంతట తానుగావంద మంది డిస్ అర్రేలని ఓడించింది. 219 00:17:23,503 --> 00:17:26,131 వంద మందా? వెయ్యి మంది అను. 220 00:17:26,214 --> 00:17:27,674 కానీ జాండ్రా పెద్దయిన తరువాత, 221 00:17:27,757 --> 00:17:31,595 ఆమె వాళ్ళందరిలోకి అత్యుత్తమగార్డియన్ స్ప్రైట్ అవుతుంది. 222 00:17:31,678 --> 00:17:33,763 ఓహ్, స్ప్రౌట్, ఆపు. 223 00:17:35,015 --> 00:17:40,896 జీవితపు గొప్ప సాహసాన్నిప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్న పిల్లలు. 224 00:17:40,979 --> 00:17:47,110 కానీ మీలో ఎవరికి లెజెండరీ గార్డియన్అవ్వగల శక్తి ఉంది? 225 00:17:54,868 --> 00:17:58,204 గార్డియన్ స్ప్రైట్లుప్రపంచాన్ని రక్షిస్తారు. 226 00:17:58,288 --> 00:18:03,376 డిస్ అర్రేలకు వ్యతిరేకంగామొదటి మరియు చివరి రక్షణ. 227 00:18:03,960 --> 00:18:07,756 ఒక గార్డియన్ స్ప్రైట్ఎలా ఉంటారో ఎవరు చెప్తారు? 228 00:18:08,256 --> 00:18:10,217 -గార్డియన్ స్ప్రైట్లు...-తప్పు! 229 00:18:10,300 --> 00:18:13,011 ఒక గార్డియన్ స్ప్రైట్ఎలా ఉంటారో ఎవరూ చెప్పలేరు, 230 00:18:13,094 --> 00:18:17,307 ఎందుకంటే గార్డియన్ అనేది బయటకుఎలా కనిపిస్తారు అన్న దాని గురించి కాదు. 231 00:18:17,390 --> 00:18:22,062 అది నువ్వు లోపల ఎలాంటి స్ప్రైట్ లాఉంటావు అన్న దాని గురించి. 232 00:18:22,687 --> 00:18:26,733 మీలో ఎవరైనా గార్డియన్ కాగలరు. 233 00:18:26,816 --> 00:18:29,527 ఒక నిజమైన గార్డియన్ ధైర్యంగా,సమయస్పూర్తితో, 234 00:18:29,611 --> 00:18:33,657 దేనికైనా... సిద్ధంగా ఉండాలి. 235 00:18:33,740 --> 00:18:37,327 సరే అయితే, ఇక మొదలు పెడదాము. 236 00:18:37,410 --> 00:18:38,662 జాండ్రా. 237 00:18:39,412 --> 00:18:40,497 అవును! 238 00:18:44,292 --> 00:18:49,589 గార్డియన్ స్ప్రైట్లు చీకటి ఏ ఆకారంలోఉన్నా దానితో పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. 239 00:18:50,090 --> 00:18:54,970 డిస్ అర్రేలు అన్ని ఆకారాలలో,అన్ని పరిమాణాలలో వస్తాయి. 240 00:18:55,053 --> 00:18:58,181 ఇంకీలు, స్లింకీలు, అరిచే నీనీలు. 241 00:18:58,265 --> 00:19:01,851 ఫాగర్లు, రాటర్లు, మెమరీ మైట్లు. 242 00:19:01,935 --> 00:19:07,274 ఇచ్చింగ్ మిల్లీలు, క్రాలింగ్ మేరీలు,స్లర్రింగ్ స్క్రీబ్నీస్! 243 00:19:08,858 --> 00:19:14,531 కానీ ఒక నిజమైన డిస్ అర్రేనిఎదుర్కోవడానికి సిద్ధమావ్వాల్సి వచినప్పుడు, 244 00:19:14,614 --> 00:19:18,368 మీకు కావలసింది ఒకటే ఒక్కటి. 245 00:19:18,451 --> 00:19:19,494 ప్రాక్టిస్! 246 00:19:24,624 --> 00:19:25,667 దాడి చేయండి! 247 00:19:30,839 --> 00:19:33,675 బాగుంది. అత్యద్భుతమైన కదలికలు. 248 00:19:34,676 --> 00:19:36,595 ఇది అంత భయంకరంగా ఏమీ లేదు. 249 00:19:40,432 --> 00:19:41,641 తెలివైన వాడివా, ఆ? 250 00:19:43,518 --> 00:19:48,356 చాలా మెల్లగా ఉన్నావు! డిస్ అర్రే?మిస్ అర్రేలా ఉన్నావు. 251 00:19:49,232 --> 00:19:50,275 వుల్ఫీ. 252 00:19:50,358 --> 00:19:53,361 ఇక్కడ నవ్వుతున్నది ఎవరు? 253 00:19:53,445 --> 00:19:55,780 మీకు డిస్ అర్రేలు సరదా విషయలలా ఉన్నాయా? 254 00:19:55,864 --> 00:19:58,033 దీనిని చూస్తుంటే కాస్త అలాగే ఉంది. 255 00:19:58,116 --> 00:20:03,330 అయితే మనం ఇంకొంచెంకష్టమైన పాఠాన్ని నేర్చుకుందామా? 256 00:20:06,082 --> 00:20:09,294 నాకు స్కురిలియన్స్ గురించి ఎవరు చెప్తారు? 257 00:20:10,503 --> 00:20:12,297 అవి ఆకారాలు మార్చుకోగలవు. 258 00:20:12,380 --> 00:20:15,091 వాటి ఆకారాలు మారతాయి,మన పక్కన కూర్చున్న స్ప్రైట్ 259 00:20:15,175 --> 00:20:17,844 స్నేహితుడో, శత్రువో కూడా తెలియదు. 260 00:20:17,928 --> 00:20:19,638 అద్భుతం, జాండ్రా. 261 00:20:19,721 --> 00:20:23,642 అవును. స్కురిలియన్స్చాలా క్లిష్టమైన డిస్ అర్రేలు. 262 00:20:23,725 --> 00:20:27,520 కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తేవాటితో ఈజీగా వ్యవహరించవచ్చు. 263 00:20:27,604 --> 00:20:32,275 -అయితే ఇదేనా మా కష్టమైన పాఠం?-కాదు. 264 00:20:32,859 --> 00:20:35,862 అది ఇప్పుడు మొదలవుతుంది! 265 00:20:51,920 --> 00:20:56,716 యువ స్ప్రైట్లింగులారా, మీరీ డిస్ అర్రేలనిఓడిస్తే అవి వాటి జైలుకి తిరిగి వెళ్తాయి. 266 00:21:13,066 --> 00:21:14,484 కొంచెం సహాయం చేస్తారా? 267 00:21:16,820 --> 00:21:17,862 తేనెటీగలు! 268 00:21:25,662 --> 00:21:27,998 అద్భుతం, యువతి. అద్భుతం. 269 00:21:28,081 --> 00:21:31,626 ఏదో ఒక రోజునువ్వొక మంచి గార్డియన్ వి అవుతావు. 270 00:21:31,710 --> 00:21:33,211 ధన్యవాదాలు. 271 00:21:33,295 --> 00:21:37,257 మీరంటే నాకిష్టం.అంటే, నాకిది ఇష్టం. డిస్ అర్రేలతో పోరాడడం. 272 00:21:40,385 --> 00:21:44,180 ఇది సరదాగా ఉంది కదా, స్ప్రౌట్? స్ప్రౌట్? 273 00:21:44,264 --> 00:21:47,809 వుల్ఫీ, అది నేను కాదు. నేను ఇది. 274 00:22:11,833 --> 00:22:15,420 నీ పిచ్చి బొమ్మలు ఇక్కడపని చేయవని నీకు చెప్పాను కదా. 275 00:22:15,503 --> 00:22:17,964 ఇవాల్టికి నేర్చుకున్నది ఇక చాలేమో. 276 00:22:19,174 --> 00:22:21,134 నేను వీటిని సర్దుతాను. 277 00:22:36,399 --> 00:22:37,901 ఎథీనా, 278 00:22:37,984 --> 00:22:41,279 ప్రపంచపు అత్యుత్తమ యోధురాలుమనల్ని ఇక ఆపమని ఎందుకు అంటుంది? 279 00:22:41,863 --> 00:22:43,156 అది... 280 00:22:43,907 --> 00:22:44,991 ఆగండి. 281 00:22:45,075 --> 00:22:47,786 స్కురిలియన్స్ ఆకారాలను మార్చే గుణం ఉన్నవి. 282 00:22:52,832 --> 00:22:55,961 బాగా చేసావు, డిస్ అర్రే.ఇంకొక దాని పని అయిపోయింది. 283 00:22:56,044 --> 00:22:57,754 నువ్వేం చేసావు? 284 00:22:57,837 --> 00:23:01,967 శాంతించు, స్ప్రౌట్. నిజమైన ఎథీనా ఇక్కడే... 285 00:23:07,556 --> 00:23:10,809 నన్ను క్షమించండి. నన్ను క్షమించండి!మీరంటే నాకు ఇంకా ఇష్టమే. 286 00:23:26,366 --> 00:23:27,617 స్ప్రౌట్! 287 00:23:41,047 --> 00:23:42,674 అవి నా వెనక వస్తున్నాయి! 288 00:23:42,757 --> 00:23:44,676 అవి నా వెనక ఎందుకు వస్తున్నాయి? 289 00:23:48,555 --> 00:23:51,308 వుల్ఫీ, ఎక్స్కాలిబూమ్ సంగతి ఏంటి? 290 00:23:52,934 --> 00:23:54,728 అది పని చేయదు! 291 00:23:55,770 --> 00:24:00,609 వెనక్కి పోండి! లేదా నేను... 292 00:24:15,874 --> 00:24:18,335 ఎక్స్కాలి... 293 00:24:42,317 --> 00:24:43,693 అసంభవం. 294 00:24:48,490 --> 00:24:49,574 బూమ్. 295 00:25:51,928 --> 00:25:53,930 ఉపశీర్షికలు అనువదించిందిమైథిలి