1 00:00:42,127 --> 00:00:43,587 4వ అధ్యాయం 2 00:00:43,670 --> 00:00:46,047 "ఇందులో అడవిలో సమస్య ఎదురవుతుంది" 3 00:00:48,717 --> 00:00:52,304 ఆ ల్యాబ్ ని చూస్తే నీకే తెలుస్తుంది,వుల్ఫీ. 4 00:00:52,387 --> 00:00:56,016 ఇది అత్యంత అద్భుతమైన,అందమైన, తిరుగులేని ల్యాబ్. 5 00:00:56,099 --> 00:00:59,644 అత్యంత తిరుగులేని, అందమైన ల్యాబ్.ఇది చాలా... 6 00:00:59,728 --> 00:01:01,146 ఇది చెట్ల ల్యాబ్, మిత్రమా. 7 00:01:01,730 --> 00:01:04,440 జాండ్రా, నువ్వు సర్ప్రైజ్ ని పాడు చేసావు. 8 00:01:10,739 --> 00:01:11,907 వావ్. 9 00:01:12,741 --> 00:01:15,410 అయితే, మీరు చెట్లను చేసేది ఇక్కడా? 10 00:01:15,493 --> 00:01:17,495 ఇంకా చాలా ఎక్కువ చేస్తాం. 11 00:01:33,136 --> 00:01:36,306 రా, వుల్ఫ్బాయ్,మనం కొన్ని చెట్లు చేద్దాము. 12 00:01:43,772 --> 00:01:48,151 బాగా చేసావు, స్ప్రౌట్. మళ్ళీ క్లాసులోఒక ఫిగ్వోర్ట్ ఉండడం చాలా బాగుంది. 13 00:01:49,402 --> 00:01:54,366 నేను చెట్లు విత్తనాలు, ఎకార్న్ లనుంచి వస్తాయని అనుకున్నాను. 14 00:01:54,449 --> 00:01:57,535 ప్రపంచం ఎలా పని చేస్తుందోనువ్వు తెలుసుకోవాలి, మానవా. 15 00:01:57,619 --> 00:02:00,997 ఆమెని పట్టించుకోకు.నేను నీకు చూపిస్తాను. 16 00:02:04,251 --> 00:02:07,170 చూడు, మేము స్ప్రైట్లముకొన్ని చెట్లు చేస్తాము, 17 00:02:07,254 --> 00:02:10,507 కానీ ప్రపంచానికి చాలా చాలా చెట్లు కావాలి. 18 00:02:10,590 --> 00:02:13,593 ఈ తెలివైన చెట్లుపునరుత్పత్తి చేసుకోగలవు. 19 00:02:22,269 --> 00:02:23,562 ఇప్పుడు ఏమవుతుంది? 20 00:02:23,645 --> 00:02:26,064 ఇప్పడు మనం ఎదురు చూస్తాము. 21 00:02:30,443 --> 00:02:31,486 ఎంత సేపటి వరకు? 22 00:02:31,570 --> 00:02:35,031 అటూ ఇటుగా పదేళ్ళు.ఇది ఉత్సాహంగా లేదూ? 23 00:02:37,075 --> 00:02:38,243 చూడండి ఎవరొచ్చారో. 24 00:02:38,326 --> 00:02:41,746 అందరూ, దయచేసిఫ్లోరా ఫిగ్వోర్ట్ కి స్వాగతం పలకండి. 25 00:02:41,830 --> 00:02:46,251 ఆమె చదువుకునే సమయంలో చాలా మంచి విద్యార్ధి,ఇప్పుడు ఒక సమర్ధవంతమైన అడవి స్ప్రైట్. 26 00:02:46,334 --> 00:02:49,379 కాబట్టి ప్రాక్టిస్ చేస్తూ ఉండండి,మీరు కూడా ఒక రోజు ఫ్లోరాలా అవ్వచ్చు. 27 00:02:49,462 --> 00:02:51,548 హే, ఆమె మా అక్క. 28 00:02:51,631 --> 00:02:56,344 ఫ్లోరా! ఫ్లోరా! ఫ్లోరా! ఫ్లోరా! ఫ్లోరా! 29 00:02:56,428 --> 00:03:01,141 ఫ్లోరా! ఫ్లోరా! ఫ్లోరా! ఫ్లోరా! ఫ్లోరా! 30 00:03:01,224 --> 00:03:03,393 ఫ్లోరా! ఫ్లోరా! 31 00:03:05,020 --> 00:03:06,271 హాయ్. 32 00:03:08,815 --> 00:03:11,651 ప్రొఫెసర్. మా ఆడవిలో వింత పరిణామాలుచోటుచేసుకుంటున్నాయి. 33 00:03:11,735 --> 00:03:13,570 మాకు కొంచెం సహాయం కావలి. 34 00:03:13,653 --> 00:03:15,989 కొంతమంది వాలంటీర్ స్ప్రైట్లింగులనునాకు సహాయం చేయడానికి పంపగలరా? 35 00:03:16,072 --> 00:03:17,324 తప్పకుండా. 36 00:03:17,407 --> 00:03:18,992 ఎవరైనా వాలంటీర్ చేస్తారా? 37 00:03:20,118 --> 00:03:23,330 నేను! నేను, నేను, నేను.ఇక్కడ! నేను! హలో! 38 00:03:24,080 --> 00:03:26,499 -ఆ… ఇంకెవరైనా?-నేను! ఇక్కడ! 39 00:03:26,583 --> 00:03:28,543 -ఎవరైనా. జాండ్రా?-నేను! హలో! 40 00:03:28,627 --> 00:03:30,795 సరే, ఫ్లోరా. కానీ స్ప్రౌట్ నాతో రావచ్చా? 41 00:03:33,006 --> 00:03:34,007 అబ్బా, సరే. 42 00:03:34,090 --> 00:03:37,677 హుర్రే! వుల్ఫ్బాయ్ నాతో రావచ్చా? 43 00:03:38,762 --> 00:03:39,804 సరే. 44 00:03:41,556 --> 00:03:43,642 బాగుంది. ఇంకో పోర్టల్. 45 00:03:49,522 --> 00:03:51,608 మనం వచ్చేసాం. నా అడవికి స్వాగతం. 46 00:03:52,234 --> 00:03:54,319 సాధారణంగా ఇది చాలా ఆహ్లాదంగా ఉండే ప్రదేశం. 47 00:03:54,819 --> 00:03:57,322 ఈ చెట్లని ఇంతఅనారోగ్యానికి గురి చేస్తోంది ఏంటి? 48 00:03:57,405 --> 00:04:02,577 నాకు తెలియదు, స్ప్రౌట్. నేనిలా జరగడంఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. పాపం. 49 00:04:16,132 --> 00:04:19,134 ఈ పొగ మంచులోనే ఏదో ఉంది. 50 00:04:19,219 --> 00:04:20,512 ఇందుకు కారణం ఏమై ఉండవచ్చు? 51 00:04:21,137 --> 00:04:22,639 బహుశా మనుషులేమో. 52 00:04:22,722 --> 00:04:24,683 మనుషులు చాలా వాటికి సమాధానం చెప్పాలి. 53 00:04:24,766 --> 00:04:28,311 అంటే, మనం చెట్లను సృష్టించే వేగం కన్నావేగంగా వాళ్ళు చెట్లని నరికేస్తున్నారు. 54 00:04:28,937 --> 00:04:30,272 కానీ ఇది వేరు. 55 00:04:32,065 --> 00:04:35,110 నన్ను క్షమించండి, మేడం. మీరు ఎలా ఉన్నారు? 56 00:04:40,448 --> 00:04:42,325 ఆమె పరిస్థితి అంత బాలేదు. 57 00:04:42,826 --> 00:04:44,995 నేనామెకి సహాయం చేయగలనేమో చూస్తాను. 58 00:04:45,078 --> 00:04:50,208 ఈ పొగ మంచు వలన చూడడం చాలా కష్టంగా ఉంది.ఇంకా చీకటి కూడా పడుతోంది. 59 00:04:50,875 --> 00:04:54,212 మీరు ఒక్క క్షణం ఆగండి,నేను ఇప్పుడే వస్తాను. 60 00:05:05,432 --> 00:05:07,017 నువ్వు అనుకోవడం… 61 00:05:07,100 --> 00:05:11,313 ఈ అడవిలో డిస్ అర్రేలుఉండి ఉండొచ్చు అని నీకేమైనా 62 00:05:11,396 --> 00:05:12,564 అనిపిస్తుందా, జాండ్రా? 63 00:05:12,647 --> 00:05:15,358 డిస్ అర్రేలా? ఉండవనుకుంటాను, స్ప్రౌట్. 64 00:05:15,442 --> 00:05:17,027 డిస్ అరూలంటే ఏంటి? 65 00:05:17,110 --> 00:05:18,820 అవి "డిస్ అర్రేలు." 66 00:05:18,904 --> 00:05:23,533 డిస్ అర్రేలు ఈ విశ్వంలోనే అత్యంత ఘోరమైన, 67 00:05:23,617 --> 00:05:26,244 నల్లని, భయం కలిగించే జీవాలు. 68 00:05:26,328 --> 00:05:27,996 నాకు వాటి గురించి మాట్లాడడం ఇష్టం లేదు. 69 00:05:28,079 --> 00:05:29,080 నన్ను క్షమించు... 70 00:05:29,164 --> 00:05:30,832 ప్రతి మూలలో, 71 00:05:30,916 --> 00:05:36,630 ఆ డిస్ అర్రేలు దాక్కుని ఉండి, స్ప్రైట్లుచేసే మంచి పనిని నాశనం చేయడానికి వస్తాయి. 72 00:05:37,422 --> 00:05:41,092 కొన్ని పాకుతాయి, కొన్ని ఈదుతాయి,కొన్ని తేలుతాయి, కొన్ని ఎగురుతాయి. 73 00:05:41,176 --> 00:05:44,930 కానీ మెరిసే కళ్ళున్నవాటితో జాగ్రత్తగా ఉండాలి. 74 00:05:45,430 --> 00:05:48,850 అవి పాకుతూ, రహస్యంగాచీకటిని, బాధని తీసుకువస్తాయి. 75 00:05:49,434 --> 00:05:53,271 మనం స్ప్రైట్లము, అవి మన శత్రువులు. 76 00:05:55,315 --> 00:05:57,734 డిస్ అర్రేలు దుష్ట శక్తులు. 77 00:05:57,817 --> 00:05:59,444 అవి నాశనాన్ని తీసుకువస్తాయి. 78 00:05:59,527 --> 00:06:03,323 స్ప్రైట్లు సృష్టించే ప్రతి ఒక్క దాన్ని,డిస్ అర్రేలు నాశనం చేస్తాయి. 79 00:06:03,406 --> 00:06:07,577 ఒకటి ఇక్కడ ఉంటే బాగుండేది.దాని పని పట్టేదాన్ని. 80 00:06:08,870 --> 00:06:12,707 హే, జాండ్రా? స్ప్రౌట్ అక్కడ ఉంటే,ఈ నీడ ఎవరిది? 81 00:06:17,379 --> 00:06:19,464 స్ప్రౌట్! జాండ్రా! చూసుకోండి! 82 00:06:20,215 --> 00:06:21,258 డిస్ అర్రేలు! 83 00:06:30,100 --> 00:06:32,269 అయితే ఈ పొగ మంచుకు కారణం వీళ్ళే అన్నమాట. 84 00:06:32,352 --> 00:06:34,688 వాళ్ళు పూర్తి అడవినిపొగ మంచుతో కప్పేస్తున్నారు. 85 00:06:34,771 --> 00:06:37,023 ఈ చెట్లు అందుకే అనారోగ్యంగా ఉన్నాయి. 86 00:06:37,107 --> 00:06:38,275 మనం ఏం చెయ్యాలి? 87 00:06:38,358 --> 00:06:39,359 మనం పోరాడాలి. 88 00:06:39,442 --> 00:06:41,027 కాదు, మనం పారిపోవాలి. 89 00:06:41,111 --> 00:06:43,321 పదండి. పోర్టల్ కి తిరిగి వెళ్దాం. 90 00:06:51,830 --> 00:06:53,081 ఇటు వైపు. 91 00:07:08,096 --> 00:07:09,306 ఆగండి. ఆగండి. 92 00:07:10,515 --> 00:07:12,392 మనం ఒకే చోట తిరుగుతూ ఉన్నాము. 93 00:07:12,475 --> 00:07:14,269 మనం ఫ్లోరా నుండి వేరై పోయామా? 94 00:07:14,769 --> 00:07:19,941 -ఫ్లోరా! ఫ్లోరా!-స్ప్రౌట్. ఎవరికీ ఏం జరగదు. 95 00:07:20,025 --> 00:07:22,444 ఆ డిస్ అర్రేలు తిరిగి వస్తే? 96 00:07:22,527 --> 00:07:24,362 వాళ్ళు మన వెనకే ఉండచ్చు. 97 00:07:25,155 --> 00:07:26,781 వాళ్ళు ఎక్కడైనా ఉండచ్చు. 98 00:07:30,619 --> 00:07:35,665 నేనిది చేస్తానని ఎందుకన్నాను? నేనిలాధైర్యం చేయడం గురించే అమ్మ హెచ్చరించింది. 99 00:07:36,166 --> 00:07:39,920 "అమ్మ మాట ఎప్పుడూ విను."అమ్మ ఎప్పుడూ అదే అనేది. 100 00:07:41,129 --> 00:07:44,841 స్ప్రౌట్, నీ మీద కొంచెం... 101 00:07:49,221 --> 00:07:51,056 వీటిని దులపండి,వీటిని దులపండి, వీటిని దులపండి! 102 00:07:51,139 --> 00:07:52,766 కదలకు, స్ప్రౌట్. 103 00:07:59,481 --> 00:08:03,777 చెట్లకి అనారోగ్యం కలిగిస్తోంది మంచు కాదు.అలా చేస్తోంది ఈ పురుగులు. 104 00:08:03,860 --> 00:08:06,571 అందుకనే వాళ్ళు ఈ చోటంతామంచుతో కప్పేస్తున్నారు. 105 00:08:06,655 --> 00:08:10,700 ఈ పురుగులు ఏం చేస్తున్నాయోఎవరికీ కనిపించకుండా దాయడానికి. 106 00:08:10,784 --> 00:08:12,786 మనం ఈ పొగ మంచును తొలగిస్తే... 107 00:08:12,869 --> 00:08:15,205 మనం ఈ పురుగుల పని పట్టచ్చు. 108 00:08:15,288 --> 00:08:16,539 అవును! 109 00:08:16,623 --> 00:08:18,792 కానీ ఈ పొగ మంచుని ఎలా తొలగించాలి? 110 00:08:20,585 --> 00:08:22,712 హా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. 111 00:08:24,506 --> 00:08:26,216 ఇద సరిగ్గా సరిపోతుంది. 112 00:08:26,299 --> 00:08:27,968 ఇది పెద్ద చెత్త. 113 00:08:28,051 --> 00:08:29,594 ఇది చెత్త కాదు. 114 00:08:29,678 --> 00:08:32,222 మనకి కావలసిందల్లా కొంచెం సృజనాత్మకత. 115 00:08:33,056 --> 00:08:34,140 ఇంకా కొంచెం టేప్. 116 00:08:34,224 --> 00:08:35,350 టేప్ అంటే ఏంటి? 117 00:08:35,433 --> 00:08:37,726 ఇదుగో. కొంచెం సహాయం చెయ్యి. 118 00:08:52,617 --> 00:08:54,411 ఇది ఇంకా చెత్తలాగే కనిపిస్తుంది. 119 00:08:54,995 --> 00:08:57,289 కానీ నువ్వు దీన్నిపనికొచ్చే దానిలా చేశావులే. 120 00:08:58,999 --> 00:09:00,834 రెడీనా? పద. 121 00:09:03,378 --> 00:09:06,047 ఇది నిజంగా పని చేస్తోందా? 122 00:09:07,048 --> 00:09:08,925 ఇది నిజంగా పని చేస్తోంది! 123 00:09:09,009 --> 00:09:11,845 సరే, మనమిది చేద్దాం. 124 00:09:44,127 --> 00:09:46,338 స్ప్రౌట్! స్ప్రౌట్! 125 00:09:46,421 --> 00:09:48,548 ఫ్లోరా? ఫ్లోరా! 126 00:09:48,632 --> 00:09:54,054 స్ప్రౌట్! నువ్వు బానే ఉన్నావు,హమ్మయ్య. నాకు భయం వేసింది. 127 00:09:54,638 --> 00:09:57,390 మేము మీ కోసం అన్ని చోట్లా వెతుకుతున్నాము,కానీ ఈ పొగమంచు... 128 00:09:57,474 --> 00:10:00,185 ఆగండి. ఈ పొగమంచు ఏమైంది? 129 00:10:00,268 --> 00:10:02,103 నేను దాన్ని తొలగించేశాను. 130 00:10:02,187 --> 00:10:04,981 వుల్ఫ్బాయ్ ఇంకా జాండ్రా,వాళ్ళు సహాయం చేసారు. 131 00:10:05,065 --> 00:10:07,609 మీరు దాన్ని తొలగించేశారా? ఎలా? 132 00:10:08,193 --> 00:10:12,239 మాకు ఈ వింత మానవ వస్తువు కనిపించింది. 133 00:10:12,322 --> 00:10:14,950 అక్కడ, అడవిలో. 134 00:10:15,033 --> 00:10:17,577 ఆ పొగమంచు తొలగిపోయిన తరువాత,పురుగులను తేలికగా పోగొట్టాము. 135 00:10:17,661 --> 00:10:19,996 -పురుగులా?-రోటర్ పురుగులు. 136 00:10:20,080 --> 00:10:21,748 ఆ పిచ్చి డిస్ అర్రేలు. 137 00:10:22,249 --> 00:10:25,252 కానీ ఇవి కనిపిస్తే, వీటి పని పట్టడం తేలిక. 138 00:10:26,086 --> 00:10:29,881 ఇంతవరకు నేనెప్పుడూ ఇలా వివిధ రకాలడిస్ అర్రేలు కలిసి పని చేయడం చూడలేదు. 139 00:10:35,720 --> 00:10:37,889 మీరు ముగ్గురూ కలిసిఈ అడవిని కాపాడినట్లు ఉన్నారు. 140 00:10:42,519 --> 00:10:43,645 అయ్యో. 141 00:10:44,396 --> 00:10:46,565 పాపం, ఇది చచ్చిపోయింది. 142 00:11:06,209 --> 00:11:08,336 హే, స్ప్రౌట్, చూడు. 143 00:11:15,135 --> 00:11:16,970 ఇక మట్టిలోకి వెళ్ళు. 144 00:11:21,516 --> 00:11:24,060 బహుశా మనం మళ్ళీ వచ్చి దీన్ని చూడచ్చేమో? 145 00:11:24,144 --> 00:11:25,520 తప్పకుండా, స్ప్రౌట్. 146 00:11:38,700 --> 00:11:40,160 5వ ఆధాయయం 147 00:11:40,243 --> 00:11:42,621 "ఇందులో స్ప్రౌట్ టీమ్ లో చేరతాడు" 148 00:11:52,631 --> 00:11:56,218 సరే, స్ప్రౌట్. రెడీనా? ఒకటి. 149 00:11:56,301 --> 00:11:57,427 ఒకటి. 150 00:11:58,220 --> 00:12:00,180 నువ్వు "రెండు" అనాలి. 151 00:12:00,263 --> 00:12:01,389 మూడు. 152 00:12:01,473 --> 00:12:04,059 -రెండు!-స్ప్రౌట్, నువ్వు తప్పుగా ఆడుతున్నావు. 153 00:12:04,142 --> 00:12:05,936 కానీ ఇది సరదాగా ఉంది. 154 00:12:06,019 --> 00:12:07,103 ఐదు. 155 00:12:07,187 --> 00:12:08,230 క్రంపెట్! 156 00:12:12,901 --> 00:12:17,530 ఓరి, నాయనో! వాళ్ళుగార్దియన్లు, డిస్ అర్రేల ఆట ఆడుతున్నారు. 157 00:12:18,198 --> 00:12:19,449 డిస్ అర్రేలా? 158 00:12:19,532 --> 00:12:22,118 నిజమైనవి కాదు. అదొక పిచ్చి ఆట. 159 00:12:22,786 --> 00:12:24,829 బాగుంది! నీకు ఆడాలని ఉందా? 160 00:12:24,913 --> 00:12:28,875 లేదు. నేను డ్రైయాడేస్ యొక్క ఐదవ యుద్ధంగురించి చదువుతున్నాను. 161 00:12:28,959 --> 00:12:30,418 ఇప్పుడ నేను మంచి భాగం దగ్గరకి వచ్చాను. 162 00:12:31,211 --> 00:12:32,462 ఊహ్. డ్రైయాడేస్ ఎవరు? 163 00:12:33,046 --> 00:12:35,590 డ్రైయాడేస్ పోర్టల్ చెట్టు పేరు. 164 00:12:36,258 --> 00:12:40,929 ఆ ఏట్రియం మధ్యలో ఉన్నది.దాన్ని చూడకుండా ఉండవు. 165 00:12:41,012 --> 00:12:43,473 దాని వేళ్ళు ఫ్యాక్టరీ అంతా పాకుతాయి, 166 00:12:43,557 --> 00:12:46,268 అది అన్ని ల్యాబులనుఉపరితలానికి కనెక్ట్ చేస్తుంది. 167 00:12:47,269 --> 00:12:50,772 అది అదా. అది అద్భుతం. 168 00:12:50,855 --> 00:12:54,859 ఇప్పుడు, నువ్వు ఏమీ అనుకోకపోతే వెళ్లిస్ప్రౌట్ తో ఆడుకో లేకపోతే మరేదైనా చెయ్యి. 169 00:12:54,943 --> 00:12:56,278 ఏమైంది, స్ప్రౌట్? 170 00:12:57,571 --> 00:12:59,573 వాళ్ళు నన్ను ఆడనివ్వడం లేదు. 171 00:12:59,656 --> 00:13:03,451 ఏంటి? అదెందుకో చూద్దాం.పద, స్ప్రౌట్. 172 00:13:03,535 --> 00:13:06,621 ఆగు! వుల్ఫ్ బాయ్! వుల్ఫ్ బాయ్! 173 00:13:07,414 --> 00:13:10,584 ఈ ఆట ఈ రెండు డార్మ్ లకుచెందిన వారికి మధ్య అని ముందే చెప్పా కదా. 174 00:13:10,667 --> 00:13:13,837 మీ డార్మ్ ఇక్కడ లేదు. కాబట్టి వెళ్లిపోండి. 175 00:13:13,920 --> 00:13:16,840 నేను స్ప్రౌట్ డార్మ్ లో ఉన్నాను.మేమొక టీమ్ గా ఆడతాము. 176 00:13:16,923 --> 00:13:19,134 ఒక టీమ్ లో కనీసం ఐదు మంది ఉండాలి. 177 00:13:19,718 --> 00:13:22,095 అయితే, మేమందరం ఆడతాము. 178 00:13:22,178 --> 00:13:23,597 హుర్రే! 179 00:13:23,680 --> 00:13:24,890 ఏం చేస్తున్నావు? 180 00:13:24,973 --> 00:13:26,182 మనం ఆడలేము. 181 00:13:26,266 --> 00:13:29,269 నీకు ఈ ఆట ఎలా ఆడతారో కూడా తెలియదు.ఇంకా స్ప్రౌట్… 182 00:13:34,941 --> 00:13:38,778 నాకు స్ప్రౌట్ అంటే ఇష్టం,కానీ మనకి గెలిచే అవకాశమే లేదు. 183 00:13:38,862 --> 00:13:40,196 మనం ఓడిపోతాం. 184 00:13:40,280 --> 00:13:43,366 ఏమో. నేను ఆటలు బాగా ఆడతాను. 185 00:13:43,450 --> 00:13:46,870 నేను ఆటను త్వరగానే నేర్చుకుంటా.అదీ కాకుండా, ఇది సరదాగా ఉంటుంది. 186 00:13:47,454 --> 00:13:48,622 పద, వెళ్దాం. 187 00:13:48,705 --> 00:13:51,416 నేను చెప్పింది వినలేదా? మనం ఓడిపోతాం. 188 00:13:54,502 --> 00:13:56,630 జాండ్రా, రా ఆడదాం. 189 00:13:56,713 --> 00:14:00,217 క్షమించు, స్ప్రౌట్.మీ పూర్తి డార్మ్ అంతా ఆడాలి. 190 00:14:00,300 --> 00:14:03,887 జాండ్రా అంత పిరికిపంద అయితేఏం చెయ్యగలం. 191 00:14:04,930 --> 00:14:06,473 పిరికిపందా? 192 00:14:08,266 --> 00:14:11,269 సరే. మనం ఆడదాం. 193 00:14:11,353 --> 00:14:12,646 అవును! 194 00:14:21,821 --> 00:14:23,698 సరే, నియమాలు తేలికే. 195 00:14:23,782 --> 00:14:26,451 మనం డిస్ అర్రేలము.మనం ఆ బండని చేరుకోవాలి. 196 00:14:26,534 --> 00:14:28,995 వాళ్ళు గార్దియన్లు,అందుకని వాళ్ళు మనని ఆపాలి. 197 00:14:29,079 --> 00:14:31,998 తరువాత రౌండ్ లో మనం స్థానాలు మారతాము.అర్థమైందా? 198 00:14:32,082 --> 00:14:33,291 -అర్థమైంది.-మంచిది. 199 00:14:33,792 --> 00:14:35,335 గార్దియన్లు! 200 00:14:35,835 --> 00:14:37,337 డిస్ అర్రేలు! 201 00:14:45,262 --> 00:14:46,596 వెళ్ళండి! 202 00:14:48,932 --> 00:14:51,768 ఓహ్, ఆ.నీకు ఆర్బ్ తగిలితే, నువ్వు ఔట్ అవుతావు. 203 00:14:51,851 --> 00:14:53,895 ఆర్బ్ తగిలితే? "ఆర్బ్ తగిలితే" అంటే ఏంటి? 204 00:15:07,075 --> 00:15:08,868 స్ప్రౌట్, పరిగెత్తు! 205 00:15:29,723 --> 00:15:31,057 వుల్ఫ్బాయ్, కదులు! 206 00:15:34,269 --> 00:15:37,022 అబ్బా. మీరిలా ఎలా ఉన్నారు. 207 00:15:40,817 --> 00:15:44,154 నాకిది ఒప్పుకోవడం నచ్చడం లేదు, జాండ్రా,కానీ నువ్వు సరిగ్గా చెప్పావు. 208 00:15:44,237 --> 00:15:46,364 మీరు ఆడకుండా ఉండాల్సింది. 209 00:15:52,746 --> 00:15:55,373 రండి. ఇప్పుడు మనం గార్దియన్లం. 210 00:15:56,207 --> 00:15:58,376 నువ్విది బాగా చేస్తావు, జాండ్రా. 211 00:15:58,460 --> 00:16:03,548 హే, నువ్వు సరిగ్గా ఆడాలి, అర్థమైందా మానవా?స్ప్రౌట్ గెలిచి తీరాలి. 212 00:16:18,021 --> 00:16:21,775 గార్దియన్లు,డిస్ అర్రేలు. నాకీ ఆట గుర్తుంది. 213 00:16:23,610 --> 00:16:24,611 గార్దియన్లు. 214 00:16:25,237 --> 00:16:26,613 డిస్ అర్రేలు. 215 00:16:27,197 --> 00:16:28,198 వెళ్ళండి! 216 00:16:52,973 --> 00:16:55,642 అవును! నేను నిన్ను కొట్టాను! 217 00:17:09,613 --> 00:17:11,574 సరే, మనం మళ్ళీ డిస్ అర్రేలము. 218 00:17:11,658 --> 00:17:16,121 బ్లిప్, నువ్వు ఎడమ వైపుకి. ఒనైరా, నువ్వుకుడి వైపుకి. నేను నేరుగా బండ దగ్గరకి... 219 00:17:16,204 --> 00:17:17,622 ఆగు, ఆగు, ఆగు, ఆగు, ఆగు. 220 00:17:17,706 --> 00:17:20,708 నేను ఆ మెలికలు తిరిగే పురుగునాలేక వణికే పామునా? 221 00:17:20,792 --> 00:17:22,127 అది పాము కాదు. 222 00:17:22,209 --> 00:17:24,545 అది స్పష్టంగా ఒక లైట్నింగ్ బోల్ట్. 223 00:17:24,629 --> 00:17:27,424 ఏమో. నాకైతే పాములా కనిపిస్తోంది. 224 00:17:27,507 --> 00:17:29,509 ఇక్కడ పాముల్లేవు! పాముల సంగతి వదిలేయండి! 225 00:17:29,593 --> 00:17:34,431 హే, ఓవ్, జాండ్రా. శాంతించు.ఇది సరదా కోసం. 226 00:17:34,514 --> 00:17:36,349 ఓడిపోవడం సరదాగా ఉంటుందనుకుంటున్నావా? 227 00:17:36,433 --> 00:17:39,019 మనం గెలవాలి. స్ప్రౌట్ కోసం. 228 00:17:40,562 --> 00:17:42,522 నిజంగా? స్ప్రౌట్ కోసమా? 229 00:17:43,023 --> 00:17:44,190 గార్దియన్లు. 230 00:17:45,025 --> 00:17:46,192 డిస్ అర్రేలు. 231 00:17:48,028 --> 00:17:49,029 స్ప్రౌట్! 232 00:17:49,112 --> 00:17:51,573 ఆర్బ్స్ విసరాలన్న సంగతి మర్చిపోకు. 233 00:17:51,656 --> 00:17:52,908 వెళ్ళండి! 234 00:17:52,991 --> 00:17:55,285 ఆర్బ్స్ ని ఇప్పుడే విసురుతున్నాను. 235 00:18:00,332 --> 00:18:03,418 ఓహ్, అబ్బా… ఏమీ లేదులే.వుల్ఫ్బాయ్, నువ్వు... 236 00:18:03,501 --> 00:18:07,005 కంగారు పడకు, జాండ్రా.దీనికి చిన్న కిటుకు ఉంది. 237 00:18:11,134 --> 00:18:12,552 హే, మీరిద్దరూ. 238 00:18:15,639 --> 00:18:19,601 మీరందరూ పిచ్చిగా ఆడటంచూస్తుంటే సరదాగా ఉందని నువ్వు ఒప్పుకోవాలి. 239 00:18:21,228 --> 00:18:22,229 ఇంకా… 240 00:18:29,736 --> 00:18:33,823 హే, నవ్వేవాళ్ళు.ఇది మీకొక ఆటలా ఉందా? 241 00:18:35,784 --> 00:18:36,785 అవును. 242 00:18:41,581 --> 00:18:44,876 బాగుంది! బాగుంది! పదండి! 243 00:18:46,836 --> 00:18:48,213 గార్దియన్లు. 244 00:18:48,296 --> 00:18:49,714 డిస్ అర్రేలు. 245 00:18:49,798 --> 00:18:50,799 వెళ్ళండి! 246 00:18:50,882 --> 00:18:52,300 కుడి వైపుకి, కుడి వైపుకి! 247 00:18:52,384 --> 00:18:55,136 కాదు, నీ వేరే కుడి వైపుకి.కాదు, వేరే వైపుకి! 248 00:19:03,353 --> 00:19:05,981 కాదు, కాదు, కాదు, కాదు, కాదు! 249 00:19:07,732 --> 00:19:14,698 జాండ్రా, నా చెయ్యి,నా ఔరా విరిగిందని అనుకుంటాను. 250 00:19:15,865 --> 00:19:17,659 ఆ, నేను కూడా. 251 00:19:22,831 --> 00:19:25,959 నీ సంగతి ఏంటి? నువ్వు కూడా గాయపడ్డావా? 252 00:19:26,042 --> 00:19:28,670 ఇది నేనొక్కదాన్నే గెలవాలనుకుంటాను. 253 00:19:28,753 --> 00:19:32,632 ఇక్కడికి రావడానికి ముందునాకు ఎక్కువ మంది స్నేహితులు లేరు, 254 00:19:32,716 --> 00:19:35,176 కాబట్టి నాకు ఈ విషయం చాలా బాగా తెలుసు. 255 00:19:36,303 --> 00:19:39,806 నువ్వు ఒక్కదానివే అయితే,గెలవడం అంత సరదాగా ఉండదు. 256 00:19:42,934 --> 00:19:45,437 చూడు, వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారు. 257 00:19:48,732 --> 00:19:52,777 హే, స్ప్రౌట్. నువ్వు బాగా ఆడగలవని నేనుఅనుకోలేదు, కానీ నేను తప్పుగా అనుకున్నాను. 258 00:19:52,861 --> 00:19:56,448 నువ్వు మా టీమ్ లో... అత్యుత్తమ ఆటగాడివి. 259 00:19:56,531 --> 00:19:58,450 ఓ, ధన్యవాదాలు. 260 00:20:02,787 --> 00:20:06,583 హే, జాండ్రా,కావాలంటే నువ్వు మా డార్మ్ లో చేరచ్చు. 261 00:20:06,666 --> 00:20:09,419 అప్పుడు నీకు గెలిచే అవకాశం ఉంటుంది. 262 00:20:13,256 --> 00:20:14,257 హే, టాలి, 263 00:20:14,341 --> 00:20:20,680 నీతో కలిసి ఒక్క పాయింట్ సాధించడం కంటేస్ప్రౌట్ తో కలిసి లక్ష ఆటలు ఓడడం మేలు. 264 00:20:20,764 --> 00:20:23,767 -రా, వుల్ఫ్బాయ్.-కానీ మనం ముగ్గురమే ఉన్నాం. 265 00:20:23,850 --> 00:20:24,851 మనం ఓడిపోలేదా? 266 00:20:24,935 --> 00:20:29,564 కానే కాదు.మనం ఇది స్ప్రౌట్ కోసం చేస్తున్నాము. 267 00:20:29,648 --> 00:20:31,900 అవును, స్ప్రౌట్ కోసం. 268 00:20:32,442 --> 00:20:34,527 వెళ్ళండి, వెళ్ళండి,వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి! 269 00:20:34,611 --> 00:20:36,905 వెళ్ళండి, వెళ్ళండి,వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి! 270 00:20:42,535 --> 00:20:44,120 గార్దియన్లు. 271 00:20:44,204 --> 00:20:45,830 డిస్ అర్రేలు. 272 00:20:48,625 --> 00:20:49,709 వెళ్ళండి! 273 00:20:55,549 --> 00:20:56,716 జాండ్రా! 274 00:20:56,800 --> 00:20:58,134 నీ ఎడమ వైపున ఆర్బ్స్ ఉన్నాయి. 275 00:21:01,555 --> 00:21:03,139 వావ్, మంచి షాట్. 276 00:21:23,285 --> 00:21:24,411 జాండ్రా! 277 00:21:26,705 --> 00:21:30,584 మళ్ళీ ఇంకోసారి, ఆట నేనే గెలిచాను.నన్నెవరూ ఓడించలేరు... 278 00:21:31,626 --> 00:21:32,961 టాలి ఔట్ అయింది. 279 00:21:33,044 --> 00:21:34,504 స్ప్రౌట్ ఇంకా ఆటలో ఉన్నాడు! 280 00:21:34,588 --> 00:21:36,214 పరిగెత్తు, స్ప్రౌట్, పరిగెత్తు! 281 00:21:39,885 --> 00:21:41,261 వేరే వైపు పరిగెత్తు! 282 00:21:41,845 --> 00:21:43,096 అయ్యయ్యో! 283 00:22:08,371 --> 00:22:09,539 స్ప్రౌట్. 284 00:22:14,711 --> 00:22:15,712 అవును! 285 00:22:16,796 --> 00:22:19,341 అవును! సాధించావు! అవును! 286 00:22:19,925 --> 00:22:21,551 అవును! సరే! అవును! 287 00:22:22,344 --> 00:22:23,386 నువ్వు సాధించావు! 288 00:22:23,470 --> 00:22:26,264 స్ప్రౌట్! స్ప్రౌట్! స్ప్రౌట్! 289 00:22:26,348 --> 00:22:30,018 స్ప్రౌట్! స్ప్రౌట్! స్ప్రౌట్! స్ప్రౌట్! 290 00:22:30,101 --> 00:22:31,811 అందరూ ఎందుకు ఉత్సాహపరుస్తున్నారు? 291 00:22:31,895 --> 00:22:36,149 గెలిచింది మేము. చాలా తేడాతోమీకు ఒక పాయింటే వచ్చింది. 292 00:22:37,317 --> 00:22:38,485 హా. అయినా సరదాగా ఉంది. 293 00:22:41,696 --> 00:22:44,491 స్ప్రౌట్! స్ప్రౌట్! స్ప్రౌట్! 294 00:22:44,574 --> 00:22:48,328 స్ప్రౌట్! స్ప్రౌట్!స్ప్రౌట్! స్ప్రౌట్! స్ప్రౌట్! 295 00:23:50,181 --> 00:23:52,183 ఉపశీర్షికలు అనువదించిందిమైథిలి