1 00:00:41,877 --> 00:00:43,086 2వ అధ్యాయం 2 00:00:43,169 --> 00:00:46,423 "ఇందులో వుల్ఫ్బాయ్ కి మంచం దొరుకుతుంది" 3 00:00:47,007 --> 00:00:48,758 మనం దాదాపు వచ్చేసాం. 4 00:00:49,259 --> 00:00:52,345 కళ్ళు మూసుకునే ఉంచు. ఇప్పుడు తెరువు! 5 00:00:56,516 --> 00:00:57,726 వావ్! 6 00:00:59,644 --> 00:01:01,438 నీకు చుట్టూ చూపిస్తాను. 7 00:01:03,899 --> 00:01:05,442 ఇది బ్లిప్ మంచం, 8 00:01:05,525 --> 00:01:07,652 ఇది ఒనైరా మంచం, 9 00:01:07,736 --> 00:01:10,155 ఇది నా మంచం. 10 00:01:11,489 --> 00:01:12,824 ఇది నా డెస్క్, 11 00:01:12,908 --> 00:01:16,119 ఇవి నేను పెంచుకునే మొక్కలు,ఇంకా ఇది నార్మన్. 12 00:01:16,202 --> 00:01:18,496 -హలో నార్మన్, అను.-హలో. 13 00:01:18,580 --> 00:01:20,582 ఇది తెలివైంది కదా? 14 00:01:20,665 --> 00:01:23,418 -ఓహ్, కానీ మనం సమయం వృధా చేయకూడదు.-బై, నార్మన్! 15 00:01:24,502 --> 00:01:25,712 హలో. 16 00:01:27,380 --> 00:01:29,341 -ఇది జాండ్రా మంచం అయి ఉండాలి.-హే! 17 00:01:29,424 --> 00:01:31,760 నా సామాను ముట్టుకోకు, మానవుడా. 18 00:01:32,260 --> 00:01:33,929 ఒనైరా, ఇంకోసారి... 19 00:01:34,012 --> 00:01:36,431 అబ్బా! అది బ్లిప్ ఇంకా ఒనైరా. 20 00:01:36,514 --> 00:01:41,019 వాళ్లకి నువ్వు మనిషివని తెలియకూడదు,వాళ్ళ ముందు మనిషిలా ప్రవర్తించకు. 21 00:01:41,102 --> 00:01:42,812 అవును, స్ప్రైట్ల లాగఉండడానికి ప్రయత్నించు. 22 00:01:45,273 --> 00:01:47,692 కాదు! ఇంకొంచెం మార్చాలి. 23 00:01:48,902 --> 00:01:51,780 అద్భుతం! కదలకు. 24 00:02:01,039 --> 00:02:03,083 హలో, సహచర స్ప్రిట్జ్ లారా. 25 00:02:03,166 --> 00:02:04,292 -స్ప్రైట్లు.-స్ప్రైట్లలారా. 26 00:02:04,376 --> 00:02:05,919 ఇతను వుల్ఫ్బాయ్. 27 00:02:06,002 --> 00:02:11,049 ఇతను కొత్తగా వచ్చాడు.ఇతను ఖచ్చితంగా మనిషి కాదు. 28 00:02:12,425 --> 00:02:13,677 ఆగు, ఏంటి? 29 00:02:14,594 --> 00:02:16,513 నాకూ అతని జోకులు అర్థం కావు. 30 00:02:16,596 --> 00:02:18,431 మాకు కొంచెం సమయం ఇవ్వండి. 31 00:02:20,517 --> 00:02:22,561 వాళ్ళతో బానే అయిందని అనుకుంటాను. 32 00:02:22,644 --> 00:02:24,646 స్ప్రౌట్, అది ఘోరంగా అయింది. 33 00:02:24,729 --> 00:02:28,567 వీడొక మనిషి అని ఎవరికైనా తెలిస్తేఏమవుతుందో నీకేమైనా తెలుసా? 34 00:02:28,650 --> 00:02:31,152 ప్రొఫెసర్ లక్స్ క్రాఫ్ట్వీడిని ఇంటికి పంపేస్తారు. 35 00:02:31,236 --> 00:02:34,656 కానీ అంతకంటే ముఖ్యంగా, మనం సమస్యలో పడతాము. 36 00:02:34,739 --> 00:02:36,825 కానీ నేనిప్పుడు తిరిగి వెళ్ళలేను. 37 00:02:36,908 --> 00:02:41,871 నాకిక్కడ నీతో, ఫ్లూఫ్ తోఇంకా నార్మన్ తో ఉండడం నచ్చింది. 38 00:02:41,955 --> 00:02:43,081 హలో. 39 00:02:43,164 --> 00:02:48,003 దయచేసి నేనిక్కడ ఉండడానికి ఇక్కడ ఒకస్ప్రైట్ గా ఎలా ఇమడాలో నాకు నేర్పండి. 40 00:02:51,506 --> 00:02:54,634 విను, మానవా, నేనుఈ విషయం నీకు మళ్ళీ మళ్ళీ చెప్పను. 41 00:02:54,718 --> 00:02:57,762 ఇది ఫ్యాక్టరీ.ఇది భూమి మధ్యలో ఉంటుంది. 42 00:02:57,846 --> 00:03:01,516 -మేము ఇక్కడే ఉండి పనిచేస్తూ...-నా ప్రపంచం కోసం అన్నిటిని సృష్టిస్తారు. 43 00:03:01,600 --> 00:03:04,060 అది నీ ప్రపంచం కాదు, మానవా. 44 00:03:04,144 --> 00:03:07,105 మనుషుల ఉనికి లేని కాలం నుండిస్ప్రైట్లు ప్రపంచానికి సృష్టిస్తున్నారు, 45 00:03:07,188 --> 00:03:09,190 ప్రపంచం మీ సొత్తుఅన్నట్టు మాట్లాడుతున్నావు. 46 00:03:09,274 --> 00:03:12,360 కానీ అవును, మేము ప్రపంచం కోసంఅన్నిటినీ ఇక్కడే సృష్టిస్తాము. 47 00:03:12,444 --> 00:03:16,031 ఇది అద్భుతంగా ఉంది.నాకు సృష్టించడం నచ్చుతుంది. 48 00:03:16,114 --> 00:03:18,158 నేను ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. 49 00:03:18,241 --> 00:03:20,327 -ఎలాంటివి?-ఇలాంటిది. 50 00:03:22,746 --> 00:03:24,414 అవును, నాకిది నచ్చింది. 51 00:03:25,415 --> 00:03:26,416 ఇదేంటి? 52 00:03:26,499 --> 00:03:31,463 దీన్ని క్యాప్ ఆఫ్ క్లేర్వాయెన్స్ అంటాను.ఇది ఇతరుల ఆలోచనలను తెలుసుకునేలా చేస్తుంది. 53 00:03:32,297 --> 00:03:36,760 జాండ్రాకి కోపంగా ఉందని నాకు తెలుస్తోంది. 54 00:03:38,386 --> 00:03:39,804 హే! ఇది పని చేస్తుంది. 55 00:03:39,888 --> 00:03:42,349 ఇది పని చేయదు 56 00:03:42,432 --> 00:03:43,516 ఆ గోల ఏంటి? 57 00:03:43,600 --> 00:03:45,393 అయ్యో. నేను దీని గురించి మర్చిపోయాను. 58 00:03:45,477 --> 00:03:48,438 స్టార్ ట్రెయిల్! స్టార్ ట్రెయిల్! 59 00:03:48,521 --> 00:03:51,942 ఈ డార్మ్ లోకి కొత్త స్ప్రైట్వచ్చాడని విన్నాము. 60 00:03:53,860 --> 00:03:55,987 అవును. అది నేనే. 61 00:04:02,244 --> 00:04:04,371 హా. నువ్వొక వింత స్ప్రైట్ లా ఉన్నావు. 62 00:04:04,454 --> 00:04:06,331 నీకేం కావాలి, టాలి? 63 00:04:06,414 --> 00:04:09,292 ఇతని స్టార్ ట్రెయిల్ కి సమయమైంది. 64 00:04:09,376 --> 00:04:10,669 ఊహ్, అదేంటి? 65 00:04:10,752 --> 00:04:13,880 స్టార్ ట్రెయిల్ ఒక పాత సాంప్రదాయం. 66 00:04:13,964 --> 00:04:16,966 ప్రతి కొత్త స్ప్రైట్ వారి మొదటి రాత్రినాడు దాన్ని చెయ్యాలి. 67 00:04:17,050 --> 00:04:19,678 నువ్వు చేయాల్సిందల్లా,రాత్రికి బయటకు వెళ్లి, 68 00:04:19,761 --> 00:04:23,014 గార్డుని దాటి, ఆ కొలను దాటి, ఆ టవర్ ఎక్కి, 69 00:04:23,098 --> 00:04:26,351 స్టార్ క్రీచర్ ని లేపకుండాదాని గూట్లోకి వెళ్లి, 70 00:04:26,434 --> 00:04:28,812 ఒక నక్షత్రాన్ని తీసుకునిఇక్కడికి తిరిగి రావాలి. 71 00:04:29,312 --> 00:04:32,357 -నువ్వు స్టార్ క్రీచర్ అన్నావా?-అవును. 72 00:04:32,440 --> 00:04:34,693 ఒక నక్షత్రంతో తిరిగి వచ్చే స్ప్రైట్ 73 00:04:34,776 --> 00:04:37,737 దాన్ని తమ డార్మ్ పై కప్పు మీదగర్వంగా పెట్టుకోవచ్చు. 74 00:04:38,780 --> 00:04:40,907 కానీ పైన నక్షత్రాలేమీ కనిపించడం లేదు. 75 00:04:41,741 --> 00:04:42,993 నాకూ కనిపించడం లేదు. 76 00:04:43,493 --> 00:04:47,080 అత్యుత్తమ స్ప్రైట్లు మాత్రమే నక్షత్రాన్నితిరిగి తీసుకురాగలుగుతారు. 77 00:04:47,706 --> 00:04:51,668 వుల్ఫ్బాయ్, స్ప్రైట్ శక్తులులేకుండా నువ్వది ఎప్పటికీ చెయ్యలేవు. 78 00:04:51,751 --> 00:04:55,213 అదీ కాకుండా,నువ్వు కనిపించకుండా ఉండాలి కదా. 79 00:04:55,297 --> 00:04:59,634 కానీ నేనిక్కడ ఇమడాలి కూడా, కదా? 80 00:04:59,718 --> 00:05:02,721 అందరు స్ప్రైట్లు వారిమొదటి రాత్రి నాడు ఇలానే చేస్తే, 81 00:05:02,804 --> 00:05:04,556 నేను కూడా ఇలా చెయ్యాలి కదా? 82 00:05:05,056 --> 00:05:07,350 -నేనిది చేస్తాను-అవును! పదండి వెళ్దాం! 83 00:05:07,434 --> 00:05:10,478 పనిలో పని,ఒక నక్షత్రాన్ని కూడా తీసుకువస్తాను. 84 00:05:24,284 --> 00:05:26,953 డార్మ్ నుంచి ఎవరికీకనిపించకుండా బయటకి వచ్చాను, సరే. 85 00:05:56,149 --> 00:05:58,777 గార్డులను దాటి, బ్రిడ్జ్ కూడా దాటాలి. 86 00:06:09,079 --> 00:06:10,956 వాడా కొలనుని ఎన్నడూ దాటలేడు. 87 00:06:11,039 --> 00:06:13,750 -వాడు దాటతాడు.-అవునా? ఎలా? 88 00:06:13,833 --> 00:06:15,418 వాడికి ఎలాంటి శక్తులు ఉన్నాయి? 89 00:06:15,502 --> 00:06:16,711 వాడి దగ్గర ఒక టోపీ ఉంది! 90 00:06:17,712 --> 00:06:18,880 టోపీ. 91 00:06:18,964 --> 00:06:22,801 జాండ్రా, నువ్వీ ట్రెయిల్ చేసినప్పుడునీకా టోపీ ఉండి ఉంటే బాగుండేది. 92 00:06:22,884 --> 00:06:24,803 అతను దాని మీద తేలుతూ వెళ్లలేడా? 93 00:06:24,886 --> 00:06:27,347 అందరూ తేలలేరు, ఒనైరా! 94 00:07:16,897 --> 00:07:20,066 -వూ-హూ! అవును! సాధించు, వుల్ఫీ!-యే! యే, వుల్ఫ్బాయ్! 95 00:07:25,989 --> 00:07:28,742 మనం పైకి ఎలా వెళ్తాము? 96 00:07:30,035 --> 00:07:32,996 నేనొక జెట్ ప్యాక్ చేస్తే వెళ్లగలనేమో. 97 00:08:03,151 --> 00:08:06,238 నా గదిలోకి ప్రవేశించింది ఎవరు? 98 00:08:06,321 --> 00:08:08,657 ఎదురుగా వచ్చి నిలబడు. 99 00:08:10,325 --> 00:08:12,285 అది... 100 00:08:12,369 --> 00:08:16,289 నేను, గ్రేట్ వుల్ఫ్ ని. 101 00:08:17,082 --> 00:08:19,084 గ్రేట్ వుల్ఫ్? 102 00:08:19,167 --> 00:08:24,130 ఆహ్వానం లేకుండా నా గదిలోకి ఎందుకు వచ్చావు? 103 00:08:24,965 --> 00:08:29,261 నాకొక నక్షత్రం కావాలి, ప్లీజ్. 104 00:08:32,389 --> 00:08:36,101 నువ్వే కదా గ్రేట్ వుల్ఫ్ వి? 105 00:08:36,183 --> 00:08:37,936 హలో. 106 00:08:42,481 --> 00:08:45,652 నువ్వు నా పొలుసులలో ఒకదానికోసం వచ్చావు కదా? 107 00:08:46,319 --> 00:08:48,488 అందరిలా. 108 00:08:54,578 --> 00:08:58,081 కానీ నువ్వు అందరిలా కాదు, కదా? 109 00:08:58,164 --> 00:08:59,207 అవును, నేను అందరిలాంటి వాడినే. 110 00:08:59,291 --> 00:09:03,962 నువ్వు మరొకరిగా నటిస్తున్నావు. 111 00:09:07,507 --> 00:09:09,593 ఉపరితలం మీద ఉండేవాడా! 112 00:09:10,093 --> 00:09:13,597 మానవులు ఇప్పటికే నక్షత్రాల వెలుగునితగ్గిపోయేలా చేసారు. 113 00:09:14,097 --> 00:09:15,974 ఇప్పుడు నా నక్షత్రాన్ని దొంగిలించడానికివచ్చావా? 114 00:09:16,766 --> 00:09:19,227 మీరంతా ఒకటే. 115 00:09:21,980 --> 00:09:23,398 హే, ఆగు! 116 00:09:33,575 --> 00:09:34,743 అయ్యో! 117 00:09:39,956 --> 00:09:42,208 ధైర్యం కలవాడివా? 118 00:09:46,421 --> 00:09:49,174 ప్లీజ్. నాకొక నక్షత్రం కావాలి. 119 00:09:49,257 --> 00:09:52,552 అది నీకెందుకు కావాలి? 120 00:09:52,636 --> 00:09:55,555 నేను ఇంటికి తిరిగి వెళ్ళకుండా ఉండడం కోసం. 121 00:10:10,904 --> 00:10:12,447 సరే, గ్రేట్ వుల్ఫ్. 122 00:10:12,530 --> 00:10:14,658 -నిన్ను మళ్ళీ కలుస్తాను.-ఏంటి? 123 00:10:14,741 --> 00:10:16,451 కాదు! 124 00:10:35,262 --> 00:10:36,972 వాడు సాధించాడు! 125 00:10:37,055 --> 00:10:40,517 స్ప్రౌట్? స్ప్రౌట్!నువ్వు బానే ఉన్నావా? 126 00:10:40,600 --> 00:10:43,770 నువ్వది చూసావా, జాండ్రా? వాడు ఎగిరాడు! 127 00:10:43,853 --> 00:10:45,897 నీ తల దేనికైనా గుద్దుకుందనుకుంటాను. 128 00:10:45,981 --> 00:10:48,567 అది వీడొక స్ప్రైట్ అని నిరూపిస్తుంది, 129 00:10:48,650 --> 00:10:52,237 ఎందుకంటే మనుషులు ఎగరలేరనినాకు ఖచ్చితంగా తెలుసు. 130 00:10:52,320 --> 00:10:54,281 వాడు అందిరకన్నా బెస్ట్ కదా? 131 00:11:02,163 --> 00:11:03,540 -అవును!-అవును! 132 00:11:04,124 --> 00:11:06,126 -బాగా చేసావు!-అవును! 133 00:11:08,003 --> 00:11:09,296 నువ్వు సాధించావు! 134 00:11:10,672 --> 00:11:12,340 అవును! 135 00:11:15,594 --> 00:11:16,803 అవును! వూ-హూ! 136 00:11:23,101 --> 00:11:26,104 వుల్ఫీ, నీకు చుట్టూ చూపించడంపూర్తి చేయాలి. 137 00:11:29,691 --> 00:11:31,359 ఇది నీ మంచం. 138 00:11:34,154 --> 00:11:37,908 నువ్వు అలంకరించుకోవాలి.దీనితో నువ్వు మొదలు పెట్టుకోవచ్చు. 139 00:11:39,326 --> 00:11:42,162 నువ్విది... నా కోసం చేసావా? 140 00:11:42,245 --> 00:11:44,581 అవును. మరి స్నేహితులు ఉండేది ఎందుకు? 141 00:11:45,498 --> 00:11:47,000 నాకు తెలియదు. 142 00:11:47,792 --> 00:11:51,171 నాకింత వరకు ఎప్పుడూస్నేహితులు లేరనుకుంటాను. 143 00:12:10,523 --> 00:12:11,775 ప్రియమైన అమ్మా, 144 00:12:12,525 --> 00:12:17,280 నువ్వు సరిగ్గా చెప్పావు.ఈసారి ఇది నిజంగా వేరుగా ఉంది. 145 00:12:18,073 --> 00:12:21,159 నేను ఉండాల్సిన చోటు ఇదే అనుకుంటాను. 146 00:12:27,958 --> 00:12:30,585 అది నిజంగా వాడేనా? 147 00:12:33,838 --> 00:12:35,090 3వ అధ్యాయం 148 00:12:35,173 --> 00:12:38,677 "ఇందులో వుల్ఫ్బాయ్ పొరపాటు చేస్తాడు" 149 00:12:40,554 --> 00:12:43,098 -వాడు ఎగిరాడు!-వాడు ఎగరలేదు. 150 00:12:43,181 --> 00:12:44,766 -ఎగిరాడు!-ఎగరలేదు. 151 00:12:44,849 --> 00:12:46,685 ఎగిరాడు, ఎగిరాడు, ఎగిరాడు,ఎగిరాడు, ఎగిరాడు! 152 00:12:46,768 --> 00:12:51,106 స్ప్రౌట్, వాడు ఎగరలేదు.నీ కంట్లో నలక పడి ఉంటుంది. 153 00:12:51,189 --> 00:12:53,733 నలకా? వుల్ఫీ, ఆమెకి చెప్పు. 154 00:12:53,817 --> 00:12:56,987 క్షమించు, స్ప్రౌట్.ఏమయిందో నిజంగా నాకు తెలియదు. 155 00:12:57,070 --> 00:12:58,446 అదంతా అస్పష్టంగా ఉంది. 156 00:12:59,990 --> 00:13:02,367 హే, ఈ తలుపులన్నీ ఎందుకున్నాయి? 157 00:13:03,577 --> 00:13:07,414 అవన్నీ ల్యాబుల తలుపులు,ప్రతి ల్యాబ్ వేరు వేరుగా ఉంటుంది. 158 00:13:07,497 --> 00:13:10,166 ఓహ్, మీరు అన్నిటినీ చేసే ల్యాబ్ లా. 159 00:13:10,250 --> 00:13:12,544 అంటే, అవి పెద్ద స్ప్రైట్లు చేస్తాయి. 160 00:13:12,627 --> 00:13:15,046 మేము ఇంకా నేర్చుకుంటున్నాము,కానీ మేము వాళ్ళకి సహాయం చెయ్యచ్చు. 161 00:13:15,130 --> 00:13:18,717 ఇవాళ మనం ప్రొఫెసర్ లాపిన్ రాబ్స్కటిల్ కిసహాయం చేస్తున్నాము. 162 00:13:18,800 --> 00:13:21,428 బాగుంది. మనం ఏం చేస్తున్నాం? 163 00:13:21,511 --> 00:13:22,888 -షార్కులా?-ఇంకా మంచివి. 164 00:13:22,971 --> 00:13:24,848 -లావా?-ఇంకా మంచివి. 165 00:13:24,931 --> 00:13:26,850 లావాలో ఈత కొట్టే షార్కులా? 166 00:13:26,933 --> 00:13:28,059 ఇంకా మంచివి! 167 00:13:28,143 --> 00:13:29,227 కుందేళ్ళు! 168 00:13:32,522 --> 00:13:36,318 గొప్ప జీవులు.స్థితిస్థాపకంగా, స్థిరంగా ఉంటాయి. 169 00:13:40,906 --> 00:13:42,908 వినండి. 170 00:13:42,991 --> 00:13:45,076 ప్రొఫెసర్ రాబిట్స్... 171 00:13:45,160 --> 00:13:47,662 ప్రొఫెసర్ రాబ్స్కటిల్. 172 00:13:47,746 --> 00:13:50,707 -అవును. నా మసులో ఒక ఆలోచన తిరుగుతుంది...-తిరుగుతున్నావా? ఎక్కడికి? 173 00:13:50,790 --> 00:13:54,586 అలా తిరిగి తప్పిపోకు బాబు.ఈ తిరగడం చాలా ప్రమాదకరం. 174 00:13:55,754 --> 00:13:57,255 అవును! ఇక చాలు! 175 00:13:57,339 --> 00:13:59,507 ఇక్కడ తిరగడం ఏమీ ఉండదు! 176 00:14:00,091 --> 00:14:03,220 మీరందరూ దగ్గరగా ఉండండి,ఇంకా నన్ను అనుసరించండి. 177 00:14:04,429 --> 00:14:06,223 గుర్తుంచుకోండి, మరీ దగ్గరగా కాదు. 178 00:14:12,729 --> 00:14:13,980 వావ్. 179 00:14:31,164 --> 00:14:34,042 బాగుంది! గమ్ము!నాకు గమ్ము అంటే చాలా ఇష్టం. 180 00:14:34,125 --> 00:14:37,629 ఇది గమ్ము కాదు. ఇది దేవలోక బంకమట్టి. 181 00:14:37,712 --> 00:14:39,256 మేము దీనితో ప్రాణులను సృష్టిస్తాము. 182 00:14:39,756 --> 00:14:45,512 ఇవాళ, మనం కాటన్ టెయిల్ కుందేళ్ళనుచేయబోతున్నాం, అది పేజీ 5,673లో ఉంటుంది. 183 00:14:45,595 --> 00:14:48,014 సూచనలను జాగ్రత్తగాఅనుసరించాలని గుర్తుంచుకోండి, 184 00:14:48,098 --> 00:14:50,016 ఎవరికైనా, నా సహాయం కావాలంటే... 185 00:14:51,810 --> 00:14:53,019 నేను నా బాక్సులో ఉంటాను. 186 00:15:26,261 --> 00:15:28,763 నాకు ఇంకొంచెం బంకమట్టి కావాలి. 187 00:15:28,847 --> 00:15:32,017 ఇంకొంచెం బంకమట్టా?నీకు సరిగ్గా కావలసినంతే నీకు ఇస్తారు. 188 00:15:32,100 --> 00:15:34,352 -కానీ నేను రెక్కలు చెయ్యాలి.-రెక్కలా? 189 00:15:34,436 --> 00:15:36,062 కుందేళ్ళకి రెక్కలు ఉండవు. 190 00:15:36,146 --> 00:15:38,315 నా దానికి ఉంటాయి.చూడండి. 191 00:15:38,398 --> 00:15:41,985 కొమ్ములు, ఇంకా మరికొన్నిపాదాలు కూడా ఉంటాయి. 192 00:15:42,068 --> 00:15:43,361 అవేంటి? 193 00:15:43,445 --> 00:15:45,113 అవి పేలుడు సామాను. 194 00:15:45,196 --> 00:15:47,532 ఇది ఒక పేలే కుందేలు. 195 00:15:48,241 --> 00:15:52,412 నువ్వు డిజైన్ ని మార్చకూడదు.స్ప్రైట్ హ్యాండ్ బుక్ చాలా పవిత్రమైనది. 196 00:15:52,495 --> 00:15:56,124 నువ్వు ప్రతి సూచననితుఛ తప్పకుండా అనుసరించాలి. 197 00:15:56,207 --> 00:15:58,501 -నువ్వొక పొరపాటు చేస్తున్నావు.-ఏం చేస్తున్నాను? 198 00:15:58,585 --> 00:16:02,589 ఒక పొరపాటు. అవి సరిగ్గా రానప్పుడుమేము వాటిని అలానే పిలుస్తాము. 199 00:16:02,672 --> 00:16:07,427 నువ్వు ఈ ముద్దుగా ఉన్నముఖాన్ని చూసి, పొరపాటు అని ఎలా అనగలవు? 200 00:16:08,511 --> 00:16:10,889 ఆ. నేను దీన్ని హాప్టన్ అని పిలుస్తాను. 201 00:16:10,972 --> 00:16:14,893 సరే. అందరూ సిద్ధంగా ఉన్నారా?మీ కుందేలు చెవుల పొడవును సరి చూసుకున్నారా? 202 00:16:14,976 --> 00:16:16,978 ఇప్పుడు ముఖ్యమైన భాగం. 203 00:16:17,062 --> 00:16:19,856 మీ కుందేళ్ళకు ప్రాణం పోయడానికి, 204 00:16:19,940 --> 00:16:24,527 మీరు మన ఫ్యాక్టరీ యొక్కసృజనాత్మక ఆత్మ నుండి శక్తిని పొందాలి. 205 00:16:34,412 --> 00:16:36,873 అవును. దృష్టి పెట్టండి. 206 00:16:37,874 --> 00:16:39,918 జాగ్రత్తగా. జాగ్రత్తగా. 207 00:16:42,504 --> 00:16:47,133 గుర్తుంచుకోండి,మీకు మీ కుందేలు మీద నమ్మకం ఉండాలి. 208 00:17:22,544 --> 00:17:26,256 ఇంకేం అవుతుందని అనుకున్నావు? నువ్వుస్ప్రైట్ వి కాదని చెప్తూనే ఉన్నా కదా. 209 00:17:26,339 --> 00:17:28,091 ప్రయత్నించడంలో తప్పు లేదుగా. 210 00:17:33,221 --> 00:17:34,681 చూసావా, స్ప్రౌట్? 211 00:17:34,764 --> 00:17:36,975 నిన్న రాత్రి నువ్వుఏం చూసాననుకున్నావో నాకు తెలియదు. 212 00:17:38,435 --> 00:17:39,436 జాండ్రా... 213 00:17:39,519 --> 00:17:42,188 -కానీ కేవలం స్ప్రైట్లు మాత్రమే...-జాండ్రా! 214 00:17:42,272 --> 00:17:43,899 ఏంటి, స్ప్రౌట్? 215 00:17:48,653 --> 00:17:51,364 ఏంటి? కానీ ఎలా? ఇది నువ్వు చేసావా? 216 00:17:52,365 --> 00:17:53,366 నాకు తెలియదు. 217 00:17:55,869 --> 00:17:59,581 ప్రొఫెసర్ రాబ్స్కటిల్?ప్రొఫెసర్ రాబ్స్కటిల్! 218 00:17:59,664 --> 00:18:03,752 అవును, అవును? ఓహ్, అబ్బా!ఇదేంటి? 219 00:18:04,336 --> 00:18:07,130 సరే. ఎవరూ భయపడకండి! 220 00:18:07,214 --> 00:18:09,299 అందరూ, చచ్చిపోయినట్టు నటించండి. 221 00:18:11,384 --> 00:18:14,471 హే. ఏమైంది? 222 00:18:14,554 --> 00:18:15,764 పరవాలేదు. 223 00:18:19,517 --> 00:18:21,937 -ఆ, అది పారిపోతుంది.-నేను పట్టుకుంటాను! 224 00:18:24,147 --> 00:18:25,190 ఆగు! 225 00:18:32,739 --> 00:18:34,908 స్ప్రౌట్, దాన్ని వదిలేయ్! 226 00:18:34,991 --> 00:18:37,410 అంతా బానే ఉంది! 227 00:18:37,494 --> 00:18:39,871 ఇందుకోసమే మనం సూచనలను అనుసరించాలి. 228 00:18:39,955 --> 00:18:42,874 మంచి హాప్టన్! 229 00:18:48,046 --> 00:18:49,297 స్ప్రౌట్! 230 00:19:14,614 --> 00:19:17,242 నువ్వు దానికి ముళ్ళు కూడా ఇవ్వాలా? 231 00:19:17,784 --> 00:19:19,035 క్షమించు. 232 00:19:26,751 --> 00:19:29,963 అయ్యో!ఆ పోర్టల్ ఉపరితలం మీదకి తీసుకువెళ్తుంది. 233 00:20:03,705 --> 00:20:06,541 అయ్యో. అది ఎక్కిళ్ల ల్యాబ్ కేసి వెళ్తోంది. 234 00:20:17,219 --> 00:20:20,639 ఎక్కిళ్ళారా, పోండి! పోండి! పోండి!పోండి! 235 00:20:25,352 --> 00:20:27,896 హే, జాండ్రా.నాకు ఈ బాక్స్ తో సహాయం చెయ్యి. 236 00:20:44,454 --> 00:20:46,373 అది దాన్ని కొంచెం శాంతింప చేస్తుంది. 237 00:20:49,876 --> 00:20:52,921 అంతా బానే ఉందని చెప్పాను కదా. 238 00:20:54,089 --> 00:20:55,382 మనం ఇప్పుడేం చెయ్యాలి? 239 00:20:55,465 --> 00:20:57,592 దీన్ని బ్లండర్ డన్జన్ కి తీసుకువెళ్ళాలి. 240 00:20:57,676 --> 00:20:58,927 బ్లండర్ డన్జనా? 241 00:20:59,010 --> 00:21:03,848 ఆ పేరు వినడానికే ఘోరంగా ఉంది,అలాగే, నా హాప్టన్ ఏం ఒక పొరపాటు కాదు. 242 00:21:04,349 --> 00:21:06,601 కనీసం, అది అలా అవ్వాలని అనుకోలేదు. 243 00:21:06,685 --> 00:21:08,019 ఉద్దేశపూర్వకంగా ఎవరూ చేయరు. 244 00:21:08,103 --> 00:21:12,023 ఎవరూ కావాలని పొరపాట్లు చెయ్యరు,కానీ ఇది చేసిన చెత్త చూడు. 245 00:21:16,152 --> 00:21:18,154 ఇలా చేయడమే మంచిది. 246 00:21:45,307 --> 00:21:48,351 ఇది బ్లండర్ డన్జనా? 247 00:21:48,977 --> 00:21:50,854 అది గ్రిఫ్ఫినా? 248 00:21:50,937 --> 00:21:55,567 ఇంకా ఆది జాకలోప్ ఇంకా అదొక వైవర్న్. 249 00:21:56,651 --> 00:21:57,944 అన్నీ పొరపాట్లే. 250 00:21:58,028 --> 00:22:01,323 ఈ జీవులన్నీ ఒక రకమైనపొరపాట్లని అనుకుంటున్నారా? 251 00:22:01,406 --> 00:22:05,785 ఇవి అద్భుతం! అవి ఉండాల్సినవాటి కన్నా చాలా బాగున్నాయి. 252 00:22:05,869 --> 00:22:08,371 గేటు మూసేయండి! 253 00:22:08,955 --> 00:22:12,292 గేటు మూసేయండి, మూసే ఉంచండి! 254 00:22:12,375 --> 00:22:15,712 ఏంటిది? గేటు ముయ్యాలని మీకు తెలుసు కదా. 255 00:22:15,795 --> 00:22:17,631 మీరు వాటన్నిటినీ బయటకి పంపేస్తారు! 256 00:22:18,215 --> 00:22:21,718 ఈ మధ్యనే మనుషులకు డ్రాగన్లపైనమ్మకం సడలింది. 257 00:22:21,801 --> 00:22:23,136 మీరిక్కడ పని చేస్తారా? 258 00:22:23,970 --> 00:22:25,889 అవును, నేను చేస్తాను, చిన్నవాడా. 259 00:22:25,972 --> 00:22:29,142 నేనే ఇక్కడి కాపలాదారుడిని,సదా మీ సేవలో. 260 00:22:29,226 --> 00:22:32,312 అయితే, ఈ జీవులను మీరు సంరక్షిస్తారా? 261 00:22:32,395 --> 00:22:35,982 అవును, కొన్నిసార్లుఇంకా కొన్నిసార్లు అవి నన్ను సంరక్షిస్తాయి. 262 00:22:36,066 --> 00:22:37,776 అవును, నువ్వు సంరక్షిస్తావు. 263 00:22:38,485 --> 00:22:40,862 అయితే, ఈ బాక్సులో ఏముంది? 264 00:22:40,946 --> 00:22:44,741 అదొక పేలే కుందేలు.అది అక్కడ పైన ఇమడలేకపోయింది. 265 00:22:44,824 --> 00:22:47,327 కానీ దానికి ఇక్కడ కింద నచ్చుతుందనుకుంటాను. 266 00:22:48,328 --> 00:22:50,789 సరే అయితే, గుడ్ బై. 267 00:22:57,045 --> 00:23:00,382 అబ్బా! ఓరి నాయనో!నేనిలాంటిది ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. 268 00:23:16,982 --> 00:23:17,983 అది చూడండి. 269 00:23:18,066 --> 00:23:21,861 ఆ చిన్న కుందేలుకు తన చురుకుదనాన్నిప్రదర్శించడానికి స్థలం కావాల్సి వచ్చింది. 270 00:23:23,280 --> 00:23:27,033 అంటే అది పారిపోలేదన్నమాట.ఎవరినీ గాయపరచడం దాని ఉద్దేశం కాదు. 271 00:23:27,117 --> 00:23:30,328 అయితే, ఈ నీ పేలే కుందేలు పేరేంటి? 272 00:23:30,412 --> 00:23:32,330 -ప్లీజ్, చెప్పు.-దాని పేరు... 273 00:23:32,914 --> 00:23:34,124 హాప్టన్. 274 00:23:36,793 --> 00:23:39,379 పొరపాట్లు కూడా కొన్నిసార్లుఅందంగా ఉంటాయన్నమాట. 275 00:23:39,462 --> 00:23:44,134 ఇంత అందమైన జీవాలనుఎవరూ ఎప్పుడూ చూడలేకపోవడం చాలా బాధాకరం. 276 00:24:59,501 --> 00:25:01,503 ఉపశీర్షికలు అనువదించిందిమైథిలి