1 00:00:42,043 --> 00:00:43,169 1వ అధ్యాయం 2 00:00:43,253 --> 00:00:46,339 "ఇందులో వుల్ఫ్బాయ్ సాహసం కనుగొంటాడు" 3 00:00:56,182 --> 00:00:59,185 వుల్ఫ్ కుటుంబంతో ఒక సాహసంలో 4 00:00:59,269 --> 00:01:01,229 మనం ఏం కనుగొంటామో ఎవరికి తెలుసు 5 00:01:01,313 --> 00:01:06,693 కేవలం కస్టర్డ్, అమ్మా, నేను మాత్రమే 6 00:01:07,736 --> 00:01:11,114 సరే. ఇంకొక్కదానికి సమయం ఉంది.ఎందుకంటే మనం దాదాపు వచ్చేసాం. 7 00:01:15,201 --> 00:01:18,413 హే, ఊర్కో.బోర్డింగ్ స్కూల్ బాగుంటుంది. 8 00:01:18,496 --> 00:01:20,624 దాన్నొక కొత్త సాహసంగా అనుకో. 9 00:01:21,833 --> 00:01:24,044 అది నాకు సాహసంలా అనిపించడం లేదు. 10 00:01:24,127 --> 00:01:25,629 అది అలానే ఉంటుంది, బాబు. 11 00:01:25,712 --> 00:01:28,715 నువ్వు ఒక తెలియని ప్రపంచంలోకిఒంటరిగా వెళ్తున్నావు. 12 00:01:28,798 --> 00:01:30,467 అంతకు మించిన సాహసం ఇంకేముంటుంది. 13 00:01:33,386 --> 00:01:36,389 హా. అది సాహసమనే అనుకోవచ్చు. 14 00:01:36,473 --> 00:01:39,893 సరే. అలాగే. నేను తయారీతోరావడం మంచిదయింది. 15 00:01:40,477 --> 00:01:41,811 చూసుకోండి! 16 00:01:45,690 --> 00:01:47,484 నేను ఏం చూసుకోవాలి? 17 00:01:47,567 --> 00:01:50,195 ఇదొక లైట్ లాన్స్.నేను దీన్ని నిన్న రాత్రి తయారు చేసాను. 18 00:01:50,737 --> 00:01:53,406 నేను దీన్ని ఎక్స్కాలిబూమ్ అని పిలుస్తాను. 19 00:01:54,241 --> 00:01:55,408 కానీ ఎందుకు? 20 00:01:55,492 --> 00:01:57,452 స్కూల్ కి ఒక కొలను ఉందని చెప్పావు కదా. 21 00:01:57,535 --> 00:02:00,330 ఒక కొలను ఉంటే,అందులో ఒక కొలను రాక్షసుడు ఉంటాడు. 22 00:02:00,413 --> 00:02:03,416 అక్కడ బురద బొడ్డు ఉన్న సముద్ర రాక్షసుడుకూడా ఉండచ్చు. 23 00:02:03,500 --> 00:02:06,962 నేను సాహసం అన్నప్పుడు నా ఉద్దేశం,నువ్వు మరింత మంది 24 00:02:07,045 --> 00:02:10,924 స్నేహితులను చేసుకోవడం,ఇంకా బయటకు వెళ్ళడం అని. 25 00:02:11,007 --> 00:02:13,927 నేను ఆ సముద్ర రాక్షసుడితోస్నేహం చేయాలని అనుకుంటున్నావు. 26 00:02:14,803 --> 00:02:16,179 బాగుంది. 27 00:02:16,263 --> 00:02:18,390 నేను ఆ రాక్షసుల భాషనుఇంకోసారి చదవాలి. 28 00:02:18,473 --> 00:02:23,353 ఆ బురద బొడ్డు ఉన్న సముద్రరాక్షసుడితో తప్పు మాట మాట్లాడకూడదు కదా. 29 00:02:43,873 --> 00:02:46,751 ఈసారి ఇది బాగుంటుంది.నేను మాట ఇస్తున్నాను. 30 00:02:47,127 --> 00:02:49,087 నువ్వలా పోయినసారి కూడా అన్నావు. 31 00:02:49,671 --> 00:02:51,590 నేను నీతో ఇంట్లో ఉండకూడదా? 32 00:02:51,673 --> 00:02:55,468 లేదు, బాబు. ఇది మన మంచి కోసమే. 33 00:02:57,596 --> 00:02:59,556 నీకు బెంగగా ఉండడం, 34 00:02:59,639 --> 00:03:01,558 భయం వేయడం మాములే. 35 00:03:02,142 --> 00:03:04,936 మంచి సాహసాలన్నీ అలానే మొదలవుతాయి. 36 00:03:05,812 --> 00:03:08,273 నువ్వు అందుకు ఒక అవకాశం ఇవ్వాలి. 37 00:03:08,773 --> 00:03:10,358 వాళ్ళు నీ గురించి తెలుసుకునేలా చెయ్యి. 38 00:03:11,192 --> 00:03:14,279 నువ్వు ఎంత సేపూనీ ఊహల ప్రపంచంలోనే ఉండనవసరం లేదు. 39 00:03:14,362 --> 00:03:16,031 కానీ నాకు నా ప్రపంచం నచ్చుతుంది. 40 00:03:16,114 --> 00:03:18,325 నాకు ఈ ప్రపంచంలో ఉండిపోవాలని లేదు. 41 00:03:18,408 --> 00:03:22,621 ఇది బోరుగా, మామూలుగా ఉంటుంది, ఇంకా నేనువారి ప్రపంచంలో ఉండడం ఎవరికీ నచ్చదు. 42 00:03:22,704 --> 00:03:24,998 హే, హే. నేను చెప్పేది విను... 43 00:03:25,081 --> 00:03:27,792 వాళ్ళు నేను వింతగాఉంటాననుకుంటారు, అమ్మా. 44 00:03:27,876 --> 00:03:31,254 నన్ను పిచ్చి పేర్లు పెట్టి పిలుస్తారు.నన్ను ఏడిపిస్తారు. 45 00:03:36,092 --> 00:03:39,346 అమ్మా, నేను వింతగా ఉంటానా? 46 00:03:40,513 --> 00:03:42,015 అనుకుంటాను. 47 00:03:42,098 --> 00:03:44,935 ఇలా తప్ప నువ్వు నాకు మరే విధంగానూ వద్దు. 48 00:03:45,018 --> 00:03:46,937 నువ్వు కలలు కనేవాడివి. 49 00:03:47,020 --> 00:03:51,358 ఈ బోరు కొట్టే పాత ప్రపంచాన్నిమార్చి, మంచి తేడాని తీసుకువచ్చేది 50 00:03:51,441 --> 00:03:54,819 నీలాంటి అందమైన వింతవాళ్ళే. 51 00:03:55,820 --> 00:03:58,573 నువ్వు ఇక్కడ నీ స్థానాన్నివెతుక్కోవాల్సి ఉంటుంది, అంతే. 52 00:03:59,824 --> 00:04:01,243 నీ పట్ల నాకు చాలా గర్వంగా ఉంది. 53 00:04:03,453 --> 00:04:06,122 నేను లేకుండా నువ్వు బానే ఉంటావా? 54 00:04:06,206 --> 00:04:10,168 నేను బానే ఉంటాను.నాకూ నా మాస్క్ ఉంది, మర్చిపోయావా? 55 00:04:15,048 --> 00:04:16,507 ఏమైంది? 56 00:04:16,591 --> 00:04:18,009 ఏమీ లేదు. ఏమీ లేదు. 57 00:04:19,553 --> 00:04:21,429 మేము నిన్ను మిస్ అవుతాము. 58 00:04:22,597 --> 00:04:24,140 వుల్ఫ్ & సన్ 59 00:04:41,866 --> 00:04:42,993 పిచ్చి మాస్క్. 60 00:04:44,452 --> 00:04:45,829 నువ్వొక తోడేలులా ఉన్నావు. 61 00:05:01,219 --> 00:05:04,180 హలో, కొత్త అబ్బాయ్.ఆ వింత మాస్క్ సంగతి ఏంటి? 62 00:05:04,264 --> 00:05:05,515 ఏమీ లేదు. 63 00:05:05,599 --> 00:05:08,810 -అది ట్రెజర్ మ్యాపా?-అవును. 64 00:05:08,894 --> 00:05:10,061 ఎందుకు? 65 00:05:10,145 --> 00:05:12,731 ప్రతి అన్వేషకుడికి ఒక మ్యాప్ కావాలి. 66 00:05:13,648 --> 00:05:16,568 హే, ఇది చూడండి.ఇతను తను ఒక పైరేట్ అనుకుంటున్నాడు. 67 00:05:18,904 --> 00:05:20,572 తను ఒక పైరేట్ అనుకుంటున్నాడు. 68 00:05:20,655 --> 00:05:22,490 హే! వదులు! ఏం చేస్తున్నావు? 69 00:05:22,574 --> 00:05:23,950 ప్లీజ్. 70 00:05:24,034 --> 00:05:25,535 అబ్బా. 71 00:05:26,786 --> 00:05:28,204 వావ్. 72 00:05:29,623 --> 00:05:30,874 ఇది చూడండి. 73 00:05:44,596 --> 00:05:47,390 ఇదొక సాహసంలా లేదు. 74 00:05:53,521 --> 00:05:54,814 ఓహ్, వావ్. 75 00:05:55,982 --> 00:05:57,150 హలో. 76 00:05:57,234 --> 00:05:58,652 నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? 77 00:05:59,611 --> 00:06:01,696 హే! నీకేమైనా పేరుందా? 78 00:06:09,788 --> 00:06:11,122 ఎక్కడికి వెళ్లావు? 79 00:06:15,460 --> 00:06:16,628 హే! 80 00:06:17,587 --> 00:06:20,340 కంగారు పడకు, చిన్ని మేఘమా.నేను నిన్ను రక్షిస్తాను. 81 00:06:25,595 --> 00:06:28,014 త్వరగా, స్ప్రౌట్.మనం ఆలస్యం అవుతాం. 82 00:06:28,598 --> 00:06:30,016 ఇది జారిపోతోంది. 83 00:06:30,100 --> 00:06:33,311 -అది కనుక నన్ను తడిపితే...-దానికి పేరుంది, 84 00:06:33,395 --> 00:06:35,522 అది నీకు కూడా తెలుసు, దాని పేరు, ఫ్లూఫ్. 85 00:06:35,605 --> 00:06:37,190 నేను దాన్ని ఆ పేరుతో పిలవను. 86 00:06:37,732 --> 00:06:39,359 అబ్బా. 87 00:06:54,833 --> 00:06:56,293 వావ్. 88 00:06:58,920 --> 00:07:03,049 జాండ్రా, నువ్వు ఈ ప్రాజెక్ట్ నిసీరియస్ గా తీసుకోవట్లేదని అనుకుంటున్నాను. 89 00:07:03,133 --> 00:07:06,094 మనం ఫ్లూఫ్ ని జాగ్రత్తగా,ప్రేమగా చూసుకోవాలి. 90 00:07:06,177 --> 00:07:08,263 దాన్ని పారిపోనిచ్చింది నువ్వే. 91 00:07:08,346 --> 00:07:11,349 ఫ్లూఫ్ కి ఇక్కడికి వచ్చి ఒక పెద్దయినమేఘంగా అవ్వాలని ఉంది. 92 00:07:11,433 --> 00:07:13,727 అవును కదా, నా బుజ్జి ఫ్లూఫీ ఫేస్? 93 00:07:13,810 --> 00:07:15,395 సరే, పద వెళదాం. 94 00:07:15,478 --> 00:07:18,857 ఆంటీ జాండ్రా కొంచెం కోపంగా ఉంది, కదా? 95 00:07:18,940 --> 00:07:20,775 స్ప్రౌట్, పోర్టల్ లోకి రా. 96 00:07:20,859 --> 00:07:22,819 కోపంగా, కోపంగా ఉన్న అమ్మాయ్. 97 00:07:22,903 --> 00:07:24,696 స్ప్రౌట్, నువ్వందులోకి రాకపోతే... 98 00:07:24,779 --> 00:07:27,115 కోపంగా, కోపంగా, కోపంగా ఉన్న... హే! 99 00:07:27,198 --> 00:07:28,199 అమ్మాయ్. 100 00:07:32,746 --> 00:07:35,165 కుతూహలంగా, ఇంకా కుతూహలంగా ఉంది. 101 00:08:18,250 --> 00:08:19,251 హలో? 102 00:08:24,422 --> 00:08:25,423 హలో? 103 00:08:28,260 --> 00:08:31,596 -మమ్మల్ని అనుసరిస్తున్నావా, మిత్రమా?-అవునా, మిత్రమా? 104 00:08:32,889 --> 00:08:35,100 నేను... 105 00:08:35,183 --> 00:08:37,351 పాపం, ఆ మేఘాన్ని మీరేం చేస్తున్నారు? 106 00:08:37,435 --> 00:08:40,813 ఫ్లూఫ్? ఓహ్, ఇతను ఫ్లూఫ్ స్నేహితుడు. 107 00:08:40,897 --> 00:08:43,316 కాదు, స్ప్రౌట్. ఇతనొక మనిషి 108 00:08:43,900 --> 00:08:45,610 మనిషా? 109 00:08:45,694 --> 00:08:49,155 అవును, నేను మనిషినే.లేకపోతే మరేమవుతాను? 110 00:08:49,239 --> 00:08:51,658 ఈ చోటు ఏమిటి? 111 00:08:51,741 --> 00:08:54,953 ఏమీ లేదు. ఇది అసలు చోటే కాదు,ఇదొక రహస్యం. 112 00:08:55,036 --> 00:08:59,082 అంటే, ఇదొక కల. ఇదంతా ఒక కల. 113 00:08:59,165 --> 00:09:00,917 నువిక్కడికి రాకూడదు. 114 00:09:01,001 --> 00:09:03,587 మేము సమస్యలో పడేలోపునువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. 115 00:09:03,670 --> 00:09:06,214 కాదు, ఆగండి.నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు. 116 00:09:06,298 --> 00:09:10,385 నేను మనిషిని కాదు.నేను... మీరు ఏదైతే నేను కూడా అదే. 117 00:09:10,468 --> 00:09:12,304 ఓహ్, నువ్వొక స్ప్రైట్ వి. 118 00:09:12,387 --> 00:09:14,097 అవును, వాళ్ళలో ఒకడిని. 119 00:09:14,180 --> 00:09:16,600 మీకు నేను కనిపిస్తున్నానా? 120 00:09:18,143 --> 00:09:19,185 కనిపిస్తున్నావు. 121 00:09:19,269 --> 00:09:24,316 చూడు, ఇతను మనిషి అయి ఉండడు.మనుషులు స్ప్రైట్లను చూడలేరు, వెర్రిదానా. 122 00:09:24,399 --> 00:09:25,859 ఒక స్ప్రైట్ ఆ, హా? 123 00:09:25,942 --> 00:09:29,821 సరే, నువ్వొక స్ప్రైట్ అయితే క్లౌడ్ లాబ్ఎక్కడుంటుందో నీకు తెలియాలి. 124 00:09:29,905 --> 00:09:33,158 -అవును.-హా. అయితే అది ఎక్కడుంది? 125 00:09:33,241 --> 00:09:35,702 తేలికే. అది... 126 00:09:37,287 --> 00:09:38,413 ఇక్కడుంది. 127 00:09:39,831 --> 00:09:41,875 ఇక్కడ అంటే నా ఉద్దేశం... 128 00:09:42,459 --> 00:09:43,710 ఇక్కడ అని. 129 00:09:43,793 --> 00:09:44,794 ఊరికే అన్నాను. 130 00:09:46,046 --> 00:09:47,047 నిజానికి అది... 131 00:09:51,426 --> 00:09:53,428 సరే, సరే. చివరిది. 132 00:10:46,022 --> 00:10:48,275 ఈ చోటు ఏంటి? 133 00:10:48,358 --> 00:10:51,695 ఏమంటున్నావు?ఇది ఎవ్రీథింగ్ ఫ్యాక్టరీ, వెర్రి వాడా. 134 00:10:53,488 --> 00:10:56,074 అయితే, నువ్వసలు ఎలాంటి స్ప్రైట్ వి? 135 00:10:56,908 --> 00:10:58,118 నేను... 136 00:10:58,201 --> 00:10:59,953 సరిపోయింది. 137 00:11:00,036 --> 00:11:03,123 ఎవరైనా గమనించే లోపు మనం ఇతన్ని తిరిగిమానవ ప్రపంచంలోకి పంపించెయ్యాలి... 138 00:11:03,206 --> 00:11:06,167 మీ స్ప్రైట్లు ఏం చేస్తున్నారు?కబుర్లు చెప్పుకుంటున్నారా? 139 00:11:07,377 --> 00:11:08,795 నేనలా ఎప్పుడూ చెయ్యను. 140 00:11:09,546 --> 00:11:11,590 ప్రొఫెసర్ లక్స్ క్రాఫ్ట్. 141 00:11:11,673 --> 00:11:13,008 ఇతను ఎవరు? 142 00:11:13,091 --> 00:11:14,885 చాలా అనుమానాస్పదంగా ఉన్నాడు. 143 00:11:15,927 --> 00:11:18,013 ఇతను కొత్తవాడు. 144 00:11:18,096 --> 00:11:19,431 "కొత్త" పేరు వింతగా ఉందే. 145 00:11:19,514 --> 00:11:23,184 నాకు ఒక న్యూట్ తెలుసు.నాకతను ఒక సాండ్విచ్ ఇవాల్సి ఉన్నాడు. 146 00:11:23,894 --> 00:11:29,190 ఆ వెధవ నేనది మర్చిపోతాననుకున్నాడు.అది కుదరదు. నాకు నా సాండ్విచ్ కావాలి. 147 00:11:29,774 --> 00:11:33,236 లేదు, సర్. ఇతనొక కొత్త విద్యార్ధి. 148 00:11:33,320 --> 00:11:38,116 ఇతని పేరు వుల్ఫ్... బాయ్. 149 00:11:38,199 --> 00:11:40,535 వుల్ఫ్బాయ్. ఇతని పేరు వుల్ఫ్బాయ్. 150 00:11:42,829 --> 00:11:45,373 కొత్త విద్యార్దా, హా? 151 00:11:49,002 --> 00:11:50,795 సరే, సరే, సరే. 152 00:11:54,925 --> 00:11:58,553 ఇక వెళ్ళండి, స్ప్రైట్లింగులారా,లేకపోతే మీరు మీ క్లాసుకి లేటవుతారు. 153 00:11:58,637 --> 00:12:01,348 మీకు దార్లో న్యూట్ కనిపిస్తే, 154 00:12:01,431 --> 00:12:06,436 అతన్ని సిద్ధంగా ఉండమని చెప్పండి, ఎందుకంటేనేను నా సాండ్విచ్ కోసం వస్తున్నాను. 155 00:12:11,358 --> 00:12:12,359 సాండ్విచ్! 156 00:12:17,405 --> 00:12:19,908 అయితే నువ్వు నిజంగే స్ప్రైట్ వే అన్నమాట. 157 00:12:19,991 --> 00:12:22,077 కాదు, స్ప్రౌట్. ఇతను ఇప్పటికీ... 158 00:12:22,160 --> 00:12:24,829 నేను... ఏమీ లేదులే. 159 00:12:24,913 --> 00:12:29,417 సరే, మానవా. నువ్వు మాతో క్లౌడ్ లాబ్ కిరావాల్సి ఉంటుంది. కానీ ఎవరికీ కనిపించకు. 160 00:12:29,501 --> 00:12:32,087 అప్పుడు నిన్ను ఎలావదిలించుకోవాలో ఆలోచిద్దాము. 161 00:12:35,423 --> 00:12:40,762 గుర్తుంచుకోండి, క్లాస్,ఇది ఫ్యాక్టరీలోని ముఖ్యమైన జోన్లలో ఒకటి. 162 00:12:40,845 --> 00:12:45,392 ప్రపంచ వాతావరణంలోని ప్రతి ఒక్క అంశంఇక్కడి లాబ్ లలోనే చేయబడుతుంది, 163 00:12:45,475 --> 00:12:48,478 ఆ తరువాత అది ఉపరితలంమీదకి రవాణా చేయబడుతుంది. 164 00:12:48,562 --> 00:12:53,441 మంచు, సూర్యరశ్మి, గాలి, వాన. అంతా. 165 00:12:56,152 --> 00:12:57,654 అతను ఎక్కడికి వెళ్ళాడు? అబ్బా. 166 00:12:59,573 --> 00:13:01,116 అవి మేఘాలా? 167 00:13:01,199 --> 00:13:04,578 నువ్వు ఆ మేఘాల ఆకరంలో ఉన్నమేఘాలలాంటి మేఘాలను గురించి అంటే, 168 00:13:05,161 --> 00:13:08,498 అవును అవి మేఘాలే. 169 00:13:08,582 --> 00:13:10,584 ఇప్పుడు, అందరూ నన్ను అనుసరించండి. 170 00:13:12,168 --> 00:13:13,587 అక్కడ లోపల ఉన్నవి ఏంటి? 171 00:13:13,670 --> 00:13:16,548 ఎవరికీ కనిపించకుండా ఉండాల్సిన వాడివి, 172 00:13:16,631 --> 00:13:18,675 నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. 173 00:13:26,558 --> 00:13:30,103 అన్ని మేఘాలు మొదట్లోచిన్నగా, తెల్లగా, మెత్తగా, 174 00:13:30,186 --> 00:13:32,814 మీరు సంరక్షిస్తున్నఆ చిన్ని మేఘాలలా ఉంటాయి. 175 00:13:34,691 --> 00:13:38,403 కానీ అవి పెద్దయిన తరువాత,మేఘాలలో భావోద్వేగాలు ఎక్కువవుతాయి. 176 00:13:38,486 --> 00:13:40,739 వాటిని సంతోషంగా ఉంచడం మన బాధ్యత. 177 00:13:43,408 --> 00:13:45,535 కానీ ఏ మేఘం కూడాఎల్లప్పుడూ సంతోషంగా ఉండదు. 178 00:13:46,119 --> 00:13:49,956 కొన్నిసార్లు మేఘాలు బాధగా ఉన్నపుడుఅవి వర్షపు మేఘాలుగా మారతాయి. 179 00:13:50,790 --> 00:13:55,212 కొన్నిసార్లు వాటికి కోపం వచ్చినప్పుడుఅవి తుఫాను మేఘాలుగా మారతాయి. 180 00:13:57,631 --> 00:14:01,426 కానీ ఈ భావోద్వేగాలన్నీ సంతులనంలో భాగం. 181 00:14:02,135 --> 00:14:05,430 ఎంతైనా, ఈ ప్రపంచానికివర్షపు మేఘాలు కూడా కావాలి. 182 00:14:07,807 --> 00:14:12,062 సరే, మీ అసైన్మెంట్మీ చిన్ని మేఘాలను సంరక్షించడం, 183 00:14:12,145 --> 00:14:14,105 ఇంకా వాటిని ఉపరితలానికి సిద్దం చేయడం. 184 00:14:14,648 --> 00:14:16,608 మీరు ఎలా చేసారో చూద్దాం. 185 00:14:17,150 --> 00:14:19,194 సరే, ఫ్లూఫ్. రెడీనా? 186 00:14:19,277 --> 00:14:22,197 ఇప్పుడు నువ్వు పైకి వెళ్లి,ఒక నిజమైన మేఘం అవ్వచ్చు. 187 00:14:24,908 --> 00:14:28,536 నువ్వు నీలానే ఉండు.మేము గర్వపడేలా చెయ్యి, సరే? 188 00:14:34,334 --> 00:14:37,462 ఇవి ఎంత తొందరగా పెద్దవుతాయో. 189 00:14:51,476 --> 00:14:52,644 అద్భుతం. 190 00:14:53,603 --> 00:14:55,021 హా. అవును. హా. 191 00:15:24,426 --> 00:15:26,094 వాళ్ళు ఫ్లూఫ్ నిఎక్కడికి తీసుకువేళ్తున్నారు? 192 00:15:26,177 --> 00:15:30,515 చాలా ముద్దుగా ఉండే మేఘాలకుప్రత్యేకమైన చోటు ఉందేమో? 193 00:15:30,599 --> 00:15:34,853 సరే, ఇటు వైపు ఉన్న మేఘాలు మానవప్రపంచంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. 194 00:15:34,936 --> 00:15:38,523 -బాగా చేసారు, స్ప్రైట్లింగులు.-ఫ్లూఫ్ సంగతి ఏంటి? 195 00:15:38,607 --> 00:15:40,442 ఈ మేఘం... 196 00:15:40,525 --> 00:15:45,572 ఇది అక్కడ ఇమడదు.అది కొంచెం వింతగా ఉంది. 197 00:15:47,490 --> 00:15:49,576 కానీ అది మంచి విషయం కదా. 198 00:16:35,205 --> 00:16:36,748 ఫ్లూఫ్? 199 00:16:43,088 --> 00:16:46,591 శాంతంగా ఉండండి. అందరూ, నన్ను అనుసరించండి. 200 00:16:48,301 --> 00:16:50,512 అందరూ వచ్చేసారా?అమ్మ బాబోయ్! 201 00:16:53,473 --> 00:16:57,936 మనం ఇప్పుడు వెళ్లలేము.ఇద ఆసక్తికరంగా ఉంది. కదా, స్ప్రౌట్? 202 00:16:58,645 --> 00:16:59,980 స్ప్రౌట్? 203 00:17:00,063 --> 00:17:04,693 మనం నిశ్సబ్దంగా ఉంటే, అదే కొంతసేపటికిఅలిసిపోయి మాములు అవుతుందేమో. 204 00:17:04,776 --> 00:17:07,779 కానే కాదు. నేను దాన్ని బయటకు తీసుకువచ్చి,పరిస్థితిని చక్కబెడతాను. 205 00:17:07,862 --> 00:17:10,699 మానవా, నువ్వు వెనక్కి ఉండు.ఇది నేను చూసుకుంటాను 206 00:17:10,782 --> 00:17:12,492 కానీ నేను సహాయం చెయ్యగలను. 207 00:17:13,450 --> 00:17:14,995 నీ శక్తి ఏంటి? 208 00:17:15,078 --> 00:17:19,248 అతనిలో శక్తి లేదు, స్ప్రౌట్. చివరిసారిచెప్తున్నాను, అతనొక స్ప్రైట్ కాదు. 209 00:17:23,378 --> 00:17:27,257 శక్తులు లేవా, హా? అయితే ఇదేంటి! 210 00:17:27,340 --> 00:17:30,218 వావ్! అది ఒక కవచమా? 211 00:17:52,741 --> 00:17:56,328 ఇది పని చేయడం లేదు! నువ్వు దానికిఇంకా కోపం తెప్పిస్తున్నావు! 212 00:18:03,293 --> 00:18:05,128 నిన్ను వెనక్కి ఉండమని చెప్పాను కదా! 213 00:18:29,152 --> 00:18:32,113 నాకో ఐడియా వచ్చింది,కానీ నేను దగ్గరగా వెళ్ళాలి. 214 00:18:32,197 --> 00:18:37,118 -దగ్గరగానా? ఎందుకు?-ఫ్లూఫ్ కి కోపం వచ్చిందనుకుంటాను. 215 00:18:37,202 --> 00:18:38,870 నాకు కొన్నిసార్లు అలా అనిపిస్తుంది. 216 00:18:38,954 --> 00:18:41,873 నువ్వు మెరుపులతో నిండినఒక పెద్ద మేఘపు రాక్షసుడిగా మరిపోతావా? 217 00:18:41,957 --> 00:18:44,084 ఒకవిధంగా. నా లోలోపల. 218 00:18:44,167 --> 00:18:46,753 మనం ఏం చేద్దామంటావు? 219 00:18:46,836 --> 00:18:50,257 -స్ప్రౌట్, ఆ చిన్న తీగలలాంటివి.-అయ్యో! ఎక్కడ? 220 00:18:50,340 --> 00:18:53,301 -కాదు, అవి నీ...-ఈ పాతవా? 221 00:18:53,385 --> 00:18:56,179 అవును! నువ్వు నన్ను అక్కడికిపైకి పంపించగలుగుతావా? 222 00:18:56,263 --> 00:18:57,639 నేను దానితో మాట్లాడడానికి. 223 00:18:59,057 --> 00:19:00,475 నేను ప్రయత్నించగలను. 224 00:19:01,893 --> 00:19:03,478 -రెడీనా?-రెడీ. 225 00:19:17,284 --> 00:19:19,536 ఫ్లూఫ్. ఫ్లూఫ్, ఇది నేను. 226 00:19:19,619 --> 00:19:22,414 హే, విను. అంతా బానే ఉంటుంది. 227 00:19:24,749 --> 00:19:28,253 పరిస్థితులు బాలేవని నాకు తెలుసు.నువ్వు వీరి మధ్య ఇమడవని నీకు అనిపిస్తుంది, 228 00:19:28,336 --> 00:19:32,299 ఎవరికీ నువ్వు నచ్చవని అనిపిస్తుంది,అది ఎందుకో కూడా నీకు తెలియదు. 229 00:19:32,382 --> 00:19:35,802 అప్పుడు నీ తల అంతాపిచ్చి పిచ్చి ఆలోచనలతో నిండిపోతుంది. 230 00:19:35,886 --> 00:19:38,013 నాకూ కొన్ని సార్లు అలా అనిపిస్తుంది. 231 00:19:38,096 --> 00:19:41,099 కానీ నాకు బాగా అనిపించేలాచేసేది ఏమిటో తెలుసా? 232 00:19:42,350 --> 00:19:43,518 ఒక హగ్. 233 00:19:44,686 --> 00:19:47,439 మనం అది ప్రయత్నిస్తే నీకు పరవాలేదా? 234 00:19:56,781 --> 00:19:59,117 అతను బాగా హగ్ చేస్తాడనుకుంటాను. 235 00:20:20,013 --> 00:20:24,184 నీ మేఘం ఏం చేసిందో చూడు. 236 00:20:24,267 --> 00:20:26,811 -అది ఎక్కడుంది?-మేఘమా? అక్కడ మేఘం ఉందా? 237 00:20:26,895 --> 00:20:30,982 -నాకు మేఘం ఏమీ కనిపించలేదు.-"మేఘం" అని నువ్వు దేన్నంటున్నావు? 238 00:20:31,566 --> 00:20:35,487 హా. లక్స్ క్రాఫ్ట్ మిమ్మల్ని ఆయనఆఫీసుకి రమ్మన్నారు. వెంటనే వెళ్ళండి. 239 00:20:35,570 --> 00:20:37,155 అబ్బా. 240 00:20:49,167 --> 00:20:50,168 వావ్. 241 00:20:56,925 --> 00:20:59,594 -ఒక హగ్?-ఏమన్నారు? 242 00:20:59,678 --> 00:21:02,889 నువ్వు ఆ తుఫాను మేఘాన్నిఒక హగ్ తో శాంత పరిచావా? 243 00:21:03,598 --> 00:21:04,641 అవును. 244 00:21:12,274 --> 00:21:14,609 అది అద్భుతం! 245 00:21:15,902 --> 00:21:17,988 ఇప్పుడు, ఈ మానవుడి గురించి. 246 00:21:18,822 --> 00:21:21,658 మమ్మల్ని క్షమించండి.మేమతన్ని వెంటనే వెనక్కి తీసుకువెళ్తాము. 247 00:21:21,741 --> 00:21:23,868 ఆగండి. నాకు వెనక్కి వెళ్ళాలని లేదు. 248 00:21:23,952 --> 00:21:26,746 నేనక్కడ వారి మధ్య ఇమడలేను. 249 00:21:26,830 --> 00:21:29,624 వాళ్ళు నేను వింతగాఉంటానని అనుకుంటారు. 250 00:21:29,708 --> 00:21:32,002 అయితే ఏమైంది? 251 00:21:32,085 --> 00:21:36,756 నీలా అందరిలో ఇమడలేని వింత వాళ్ళే, 252 00:21:36,840 --> 00:21:41,303 మన ప్రపంచాన్ని ఇతరులకు అందంగామార్చగల సత్తా ఉన్నవారు. 253 00:21:41,386 --> 00:21:44,055 నువ్వు అక్కడ నీకున్న స్థానాన్నికనుగొనాలి అంతే. 254 00:21:44,139 --> 00:21:47,559 కానీ నా చోటు ఇక్కడ మీతో అయితే? 255 00:21:47,642 --> 00:21:51,104 మానవులు మానవ ప్రపంచానికి చెందుతారు.ఆ ఆధారం ఆ పేరులోనే ఉంది. 256 00:21:52,188 --> 00:21:54,983 కానీ అతను మనిషి కాదు. అతనొక స్ప్రైట్. 257 00:21:55,066 --> 00:21:59,154 మనుషులు స్ప్రైట్లను చూడలేరు,కానీ ఇతను మిమ్మల్ని, నన్ను చూడగలడు. 258 00:21:59,237 --> 00:22:00,739 దాన్ని ఎలా వివరిస్తారు? 259 00:22:01,323 --> 00:22:03,074 అవును ఎలా వివరించాలి? 260 00:22:08,204 --> 00:22:10,081 ఇంకా అతను మెరుస్తాడు కూడా. 261 00:22:10,165 --> 00:22:12,000 -ఏంటి?-ఆ, ఏంటి? 262 00:22:12,083 --> 00:22:16,504 మనుషులు మెరవరు, కానీ ఇతను కొన్నిసార్లుమెరుస్తాడు.అది నేను చూసాను. 263 00:22:17,088 --> 00:22:19,799 ఇతను మెరుస్తాడా? అది వింతగా ఉందే. 264 00:22:20,342 --> 00:22:22,677 ఎందుకనో. 265 00:22:23,261 --> 00:22:26,556 బహుశా నీలో కనిపించనిలక్షణం ఏదో ఉన్నటుంది. 266 00:22:27,098 --> 00:22:30,185 అయితే నేను ఉండచ్చా? 267 00:22:30,268 --> 00:22:31,686 నువ్వు ఉండచ్చు. 268 00:22:31,770 --> 00:22:34,522 -హుర్రే!-కొంత కాలం వరకు. 269 00:22:34,606 --> 00:22:36,149 ఏంటి? ఎందుకు? 270 00:22:36,233 --> 00:22:37,234 నాకింకా తెలియదు. 271 00:22:37,317 --> 00:22:41,112 కానీ ఇతనిలో ఏదో ప్రత్యేకత ఉంది.నా మనసు నాకు ఆ విషయం చెప్తుంది. 272 00:22:41,196 --> 00:22:43,073 నాకు ఆలోచించడానికికొంత సమయం కావాలి. 273 00:22:46,034 --> 00:22:47,619 కానీ ఒక షరతు ఉంది. 274 00:22:47,702 --> 00:22:49,037 చెప్పండి. ఏదైనా సరే. 275 00:22:49,120 --> 00:22:52,457 మానవులకి స్ప్రైట్ ప్రపంచంగురించి తెలియకూడదు, 276 00:22:52,540 --> 00:22:55,377 కాబట్టి నువ్వు అజాగ్రత్తగాఇష్టమొచ్చినట్టు ఇక్కడ తిరగకూడదు. 277 00:22:55,460 --> 00:22:58,421 ఇక్కడికి ఒక మనిషివచ్చాడని అందరికీ తెలిస్తే, అది... 278 00:22:59,381 --> 00:23:03,927 నేను నీ విషయాన్ని అలోచించినిర్ణయం తీసుకొనే వరకు 279 00:23:04,010 --> 00:23:08,098 నువ్వు ఈ మాస్కును తియ్యకు, అలాగేనీ గురించి ఎవరికీ తెలియనివ్వకు, సరేనా? 280 00:23:09,307 --> 00:23:10,725 సరే. 281 00:23:11,518 --> 00:23:13,603 అమ్మ అంతా బాగా చెప్పింది. 282 00:23:13,687 --> 00:23:17,023 ఇది నిజంగా సాహసంలా ఉంది! 283 00:23:17,107 --> 00:23:18,608 హుర్రే! 284 00:23:19,234 --> 00:23:20,402 హుర్రే. 285 00:24:23,506 --> 00:24:25,508 ఉపశీర్షికలు అనువదించిందిమైథిలి