1 00:00:39,206 --> 00:00:41,416 నీ సామాన్లు సర్దడంలో సాయం చేయలేకపోయాను, సారీ. గుడ్ లక్. 2 00:00:50,926 --> 00:00:52,719 ఫెర్న్ 3 00:00:52,719 --> 00:00:56,306 నీ పోటీకి ఇంకా ఐదు రోజులే గడువు ఉంది, కానీ నువ్వు ఇప్పటికి ఒకే ఒక్క వాసనని గుర్తించగలిగావు. 4 00:01:00,978 --> 00:01:03,313 నువ్వు అలసిపోయి ఉన్నావని నాకు తెలుసు, కానీ మరికొన్ని ప్రయత్నించి చూస్తావా? 5 00:01:04,565 --> 00:01:05,566 ప్రయత్నం విరమించకు. 6 00:01:11,446 --> 00:01:13,448 మింగేయకు, సరేనా? 7 00:01:15,993 --> 00:01:17,369 దాన్ని బయటకు ఉమ్మేయ్. 8 00:01:17,369 --> 00:01:18,954 సరే. 9 00:01:48,567 --> 00:01:49,693 "సెలెరీ వేర్లు. 10 00:01:50,402 --> 00:01:55,115 కొకోవా, పెన్సిల్, చాక్, ఫెర్న్, 11 00:01:55,908 --> 00:01:58,493 మట్టి, లైకోరైస్." 12 00:02:01,997 --> 00:02:03,749 సెలెరీ వేర్లు అని ఖచ్చితంగా చెప్పగలవా? 13 00:02:05,250 --> 00:02:08,044 లేదు, ఖచ్చితంగా చెప్పలేను. 14 00:02:09,086 --> 00:02:10,881 ఆ విచిత్రమైన సలాడ్ రుచి నీకు గుర్తుందా 15 00:02:10,881 --> 00:02:13,425 అక్కడ ఆ కేఫెటేరియాలో సెలరీ ఇంకా మయోనీస్ తో చేసి ఇచ్చారు? 16 00:02:13,425 --> 00:02:14,885 దీనికి కూడా అదే రుచి ఉంది. 17 00:02:17,888 --> 00:02:21,266 అంటే, అది ఎందుకంటే సాధారణంగా, మనకి సెలెరీ వేర్ల వాసన వైట్ వైన్స్ లోనూ, 18 00:02:21,266 --> 00:02:24,561 లూవార్ వైన్ లేదా గ్రీక్ వైన్ లో ఉంటుంది, కానీ రెడ్ వైన్ లలో ఉండదు. 19 00:02:26,939 --> 00:02:27,981 నువ్వు వంద శాతం నమ్ముతున్నావా? 20 00:02:28,941 --> 00:02:30,901 థోమాస్, నాకు తెలియదు. 21 00:02:30,901 --> 00:02:33,320 నేను ఇంక దృష్టి పెట్టలేకపోతున్నాను. నా తల అలా... 22 00:02:33,320 --> 00:02:35,906 సారీ, నువ్వు వివరించే ఆ సువాసనలు 23 00:02:35,906 --> 00:02:39,618 నాకు తెలిసి ఎలాంటి వైన్ లలో వాడరు, అదే నాకు అర్థం కావడం లేదు. 24 00:02:42,037 --> 00:02:43,705 ఈ రోజుకి ఇంక చాలు. 25 00:02:43,705 --> 00:02:44,831 మనం బాగా ప్రయత్నించాం. 26 00:02:45,499 --> 00:02:46,583 నేను ఇంక పడుకుంటాను. 27 00:02:48,210 --> 00:02:49,795 - గుడ్ నైట్. - గుడ్ నైట్. 28 00:02:53,882 --> 00:02:54,925 "మిరాబెలె, 29 00:02:54,925 --> 00:02:56,051 బ్లూబెరీ, 30 00:02:57,636 --> 00:02:58,887 సెలెరీ వేర్లు, 31 00:03:00,639 --> 00:03:02,474 కోకోవా, పెన్సిల్, 32 00:03:03,225 --> 00:03:04,351 చాక్... 33 00:03:06,478 --> 00:03:07,479 ఫెర్న్, 34 00:03:09,398 --> 00:03:10,858 మట్టి, లికొరైస్." 35 00:03:12,901 --> 00:03:15,195 మిరాబెలి, బ్లూబెరీ. 36 00:03:16,029 --> 00:03:17,030 సెలెరీ వేరా? 37 00:03:18,156 --> 00:03:20,617 కోకోవా, పెన్సిల్, చాక్, 38 00:03:21,410 --> 00:03:23,453 ఫెర్న్, మట్టి, లైకొరైస్. 39 00:03:23,453 --> 00:03:26,790 మిరాబెల్, బ్లూబెరీ, 40 00:03:28,208 --> 00:03:33,797 సెలరీ వేరు, కొకోవా, పెన్సిల్, చాక్, 41 00:03:34,673 --> 00:03:37,759 ఫెర్న్, మట్టి, లైకొరైస్. 42 00:03:37,759 --> 00:03:39,094 మిరాబెల్, బ్లూబెరీ, 43 00:03:39,094 --> 00:03:42,472 సెలెరీ వేరు, కోకోవా, పెన్సిల్, 44 00:03:42,472 --> 00:03:45,601 చాక్, ఫెర్న్, మట్టి, లైకొరీస్. 45 00:03:59,072 --> 00:04:00,324 నువ్వు దేని కోసం వెతుకుతున్నావు? 46 00:04:02,576 --> 00:04:03,577 నేను సాయం చేయనా? 47 00:04:04,828 --> 00:04:05,871 సరే. 48 00:04:12,544 --> 00:04:13,754 మీరు ఇద్దరూ ఏం చేస్తున్నారు? 49 00:04:15,088 --> 00:04:16,714 సరే. 50 00:04:16,714 --> 00:04:17,798 నాకు దొరికింది. 51 00:04:21,553 --> 00:04:22,638 అదే ఇది. 52 00:04:23,764 --> 00:04:24,806 అప్పట్లో 1986లో, 53 00:04:25,557 --> 00:04:27,309 తౌరెన్ ప్రాంతపు వైన్ తయారీదారు ఆండ్రే జిగోన్ 54 00:04:27,309 --> 00:04:29,561 రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఎవ్వరూ ఉపయోగించని 55 00:04:29,561 --> 00:04:33,148 "లిన్యాజ్" అనే పాతకాలపు ద్రాక్ష వెరైటీని మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నాడు. 56 00:04:33,148 --> 00:04:35,943 అది చాలా ప్రత్యేకమైన ద్రాక్ష వెరైటీ, 57 00:04:35,943 --> 00:04:39,321 దానితో అతను వైట్ వైన్, రెడ్ వైన్ వెరైటీలు రెండింటిలో అత్యద్భుతమైన వైన్ ని తయారు చేశాడు. 58 00:04:39,321 --> 00:04:43,075 నేను చాలాకాలం కిందట వాటిని రుచి చూశాను. అది నాకు ఇప్పుడు గుర్తుకువచ్చింది. 59 00:04:43,075 --> 00:04:45,786 అయోమయంగా అనిపిస్తుంది, కానీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 60 00:04:46,411 --> 00:04:48,330 - "లిన్యాజ్." - అవును. 61 00:04:48,330 --> 00:04:50,249 మంచిది. అది ఎక్కడ దొరుకుతుంది? 62 00:04:50,249 --> 00:04:52,668 అంటే, అది ఇంక మనకి దొరకదు. 63 00:04:53,168 --> 00:04:55,462 ఆండ్రే జిగోన్ 1996లో దివాలా తీశాడు. 64 00:04:58,131 --> 00:04:59,675 తౌరేన్ - డొమేన్ జిగోన్ - సిపేజ్ లిన్యాజ్ 1990 65 00:05:00,843 --> 00:05:02,261 - ఛ. - ఏంటి? 66 00:05:02,261 --> 00:05:05,764 దాని చివరి బాటిల్ ని ఐదేళ్ల కిందట అమెరికన్లకు వేలం వేశాడు. 67 00:05:06,849 --> 00:05:08,100 ఎంత ధరకి అమ్మాడు? 68 00:05:10,435 --> 00:05:11,728 పదివేల యూరోలు. 69 00:05:11,728 --> 00:05:13,564 - అయ్యబాబోయ్. - అవును. 70 00:05:13,564 --> 00:05:17,401 మిగతా బాటిల్స్ ని కూడా అదే ధరకి ప్రపంచంలో అన్ని చోట్లా అమ్మారు. 71 00:05:19,653 --> 00:05:22,406 నేను ఈ రాత్రికి టోక్యో వెళ్తున్నాను. నేను ఆ వైన్ ని సంపాదించాలి. 72 00:05:22,406 --> 00:05:23,907 నేను దానిని ఖచ్చితంగా రుచి చూడాలి. 73 00:05:26,159 --> 00:05:27,494 నాకు వేరే ఛాయిస్ లేదు. 74 00:05:27,494 --> 00:05:30,330 నేను అతని దగ్గరకి వెళ్లి ఆ బాటిల్ తన దగ్గర ఇంకా ఉందేమో అడుగుతాను. 75 00:05:30,330 --> 00:05:31,790 కేవలం ఒక్కటి. 76 00:05:31,790 --> 00:05:33,917 అతను దాన్ని పది వేల యూరోలకు అమ్ముతానంటే ఏం చేస్తావు? 77 00:05:37,296 --> 00:05:39,298 నీకు కావాలంటే నేను సాయం చేస్తాను. 78 00:05:40,007 --> 00:05:42,551 - వద్దు, ఫిలిప్, నేను తీసుకోలేను... - ఇలా చూడు. వెళదాం పద. 79 00:05:42,551 --> 00:05:43,719 ఏంటి? కానీ... 80 00:05:48,223 --> 00:05:50,017 నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? 81 00:05:50,767 --> 00:05:51,768 అది క్లిష్టమైన విషయం. 82 00:05:52,352 --> 00:05:53,812 ఏంటి క్లిష్టమైనది? 83 00:05:55,272 --> 00:05:56,648 సాధారణంగా మగవాళ్లతో నాకు పడదు. 84 00:05:59,276 --> 00:06:00,319 సరే. 85 00:06:00,903 --> 00:06:02,487 నువ్వు ఇదివరకు ఎవరితోనో ప్రేమలో ఉన్నావు, కదా? 86 00:06:02,487 --> 00:06:05,490 అవును, అవును. అవును, అవును, నా ఉద్దేశం... 87 00:06:06,533 --> 00:06:07,993 పెద్ద సీరియస్ వ్యవహారం కాదు. 88 00:06:09,077 --> 00:06:12,331 అంటే, ఒక రెస్టారెంట్ కి వెళ్లలేని, 89 00:06:12,331 --> 00:06:16,043 ఇంకా తను మాత్రమే ఆల్కహాల్ తాగదు కాబట్టి పార్టీలకు వెళ్లలేని అమ్మాయి... 90 00:06:16,043 --> 00:06:19,505 మరొక మాటగా చెప్పాలి అంటే, "జీవితంలో చిన్న చిన్న విషయాలు ఆస్వాదించలేని" అమ్మాయి. 91 00:06:20,214 --> 00:06:23,091 అంటే, అటువంటి అమ్మాయిని మగవాళ్లు నిజానికి... 92 00:06:23,091 --> 00:06:25,260 - అర్థమైంది. అవును. - అవును. 93 00:06:25,928 --> 00:06:29,848 నాకు ఇరవై తొమ్మిదేళ్లు, ఇంకా నేను మా అమ్మతో కలిసి ఉంటున్నాను, కాబట్టి అది నిజంగా ఘోరమైన విషయం. 94 00:06:31,016 --> 00:06:32,643 సరే అయితే, మా జాతి క్లబ్ లోకి స్వాగతం. 95 00:06:33,227 --> 00:06:36,730 నేను కూడా మా నాన్నతో ఉంటూ పని చేసుకుంటున్నాను, కాబట్టి చూడు, నాది కూడా నీలాంటి పరిస్థితే. 96 00:06:38,982 --> 00:06:41,777 హేయ్. బాధపడకు. 97 00:06:42,277 --> 00:06:43,779 ఇక్కడ కొత్త కమీల్ ఉంది. 98 00:06:46,532 --> 00:06:47,658 కమీల్ 2.0. 99 00:06:49,034 --> 00:06:50,077 గొప్ప విషయం. 100 00:07:07,719 --> 00:07:10,556 "సువాసనల రకాలు" 101 00:07:14,977 --> 00:07:15,978 మనం దాదాపు వచ్చేశాం. 102 00:07:20,232 --> 00:07:21,733 ద్రాక్షతోటలు ఎక్కడ ఉన్నాయి? 103 00:07:23,986 --> 00:07:25,153 మంచి ప్రశ్న. 104 00:07:37,374 --> 00:07:38,375 హలో. 105 00:07:40,961 --> 00:07:42,087 మిస్టర్ జిగోన్? 106 00:07:45,674 --> 00:07:46,675 ఆండ్రే జిగోన్? 107 00:07:48,594 --> 00:07:49,595 చెప్పండి? 108 00:07:49,595 --> 00:07:52,556 హలో, మిమ్మల్ని ఇబ్బంది పెడితే సారీ. మేము ఆండ్రే జిగోన్ కోసం చూస్తున్నాం. 109 00:07:54,099 --> 00:07:56,310 అది ఆయనే. నేను ఆయన కొడుకుని. మీకు ఏం సాయం కావాలి? 110 00:07:57,144 --> 00:07:58,270 మనం మాట్లాడుకోవచ్చా? 111 00:07:58,812 --> 00:07:59,813 దేని గురించి? 112 00:08:02,441 --> 00:08:05,027 కొత్త వైన్ రకాలను తయారు చేయడం కోసం కొత్త టెక్నిక్ లతో ప్రయోగాలు చేయడం కోసం 113 00:08:05,027 --> 00:08:07,654 మా నాన్న తన జీవితకాలం అంతా వెచ్చించాడు. 114 00:08:07,654 --> 00:08:10,157 మిగతా అందరి కన్నా మొట్టమొదటిగా చాలాకాలం కిందటే ఆయన ఆర్గానిక్ వైన్ తయారు చేశాడు. 115 00:08:10,157 --> 00:08:13,035 మర్చిపోయిన ద్రాక్ష వెరైటీలను మళ్లీ పండించడానికి ఆయన ప్రయత్నించారు. 116 00:08:13,035 --> 00:08:14,453 అంటే ఉదాహరణకి, లిన్యాజ్ లాంటిదా? 117 00:08:14,453 --> 00:08:16,663 అవును, నిజం. లిన్యాజ్ తయారు చేసే సమయంలో నేను కూడా ఉన్నాను. 118 00:08:16,663 --> 00:08:18,665 మా నాన్నకి ఆ వైన్ మీద ఎంతో నమ్మకం ఉండేది, నాకు కూడా ఉండేది. 119 00:08:18,665 --> 00:08:21,793 ఆయన దాచుకున్న డబ్బులు ఇంకా ఆయన శ్రమ అంతా దాని కోసం ధారపోశాడు. 120 00:08:22,753 --> 00:08:26,089 అత్యుత్తమ వైన్ లని తలదన్నేలా ఆయన ఒక అద్భుతమైన వైన్ ని తయారు చేశాడు, 121 00:08:26,089 --> 00:08:29,176 ఎవ్వరికీ తెలియని ఒక ద్రాక్ష వెరైటీ వల్ల అది సాధ్యమైంది. 122 00:08:29,176 --> 00:08:32,763 ఆయన తన శక్తినంతా దాని కోసం ధారపోశాడు, కానీ మేము తగినంత వైన్ ని ఉత్పత్తి చేయలేకపోయాం. 123 00:08:32,763 --> 00:08:33,972 మాది ఒక చిన్న కంపెనీ. 124 00:08:33,972 --> 00:08:36,808 అలాగే మాకు మార్కెటింగ్ చేయడానికి కూడా తగినంత డబ్బు ఉండేది కాదు 125 00:08:36,808 --> 00:08:40,020 దాని వల్ల మా వైన్ గురించి చాలామందికి తెలియలేదు, కేవలం కొద్దిమంది ఆసక్తిగల వారికి తప్ప. 126 00:08:40,020 --> 00:08:42,063 మా వ్యాపారం 1996లో దివాలా తీసింది. 127 00:08:42,063 --> 00:08:45,442 మా వైన్ పది సంవత్సరాల పాటు నిల్వ చేశాము. అంతకన్నా ఎక్కువ కాదు, తక్కువ కాదు. 128 00:08:45,442 --> 00:08:48,070 మా అప్పులు తీర్చడం కోసం అన్నీ అమ్ముకున్నాం. 129 00:08:48,070 --> 00:08:50,697 కొంతమంది దళారులు మా ఉత్పత్తుల్ని 130 00:08:51,240 --> 00:08:54,785 మా దగ్గర 40 ఫ్రాంక్ లకి కొని పది వేల యూరోలకి అమ్మి దండిగా జేబులు నింపుకున్నారని నాకు తెలిసింది. 131 00:08:59,039 --> 00:09:03,794 మిస్టర్ జిగోన్, మీ దగ్గర, ఒక లిన్యాజ్ బాటిల్ ఉండే అవకాశం ఏమైనా ఉందా? 132 00:09:05,629 --> 00:09:08,131 ఆ పోటీలో నువ్వు రుచి చూసిన వైన్, 133 00:09:08,966 --> 00:09:09,967 అది మాదే అనుకుంటున్నావా? 134 00:09:11,176 --> 00:09:14,972 అది కావచ్చు, కానీ నేను దాన్ని తప్పనిసరిగా రుచి చూడాలి. 135 00:09:15,556 --> 00:09:17,599 సారీ, నేను అన్నీ అమ్మేశాను. 136 00:09:20,227 --> 00:09:22,521 నాకు గుర్తున్న సువాసనలలో, 137 00:09:22,521 --> 00:09:25,774 ఒకటి మాత్రం సాధారణంగా రెడ్ వైన్ లో ఉపయోగించరు. 138 00:09:25,774 --> 00:09:27,109 అది సెలరీ వేరు. 139 00:09:28,902 --> 00:09:30,237 నువ్వు అది విన్నావా, నాన్నా? 140 00:09:30,863 --> 00:09:32,030 సెలెరీ వేరు. 141 00:09:38,245 --> 00:09:44,042 లిన్యాజ్ ప్రత్యేకత ఏమిటంటే దాన్ని రెడ్ వైన్ ఇంకా వైట్ వైన్ గా కూడా మార్చవచ్చు. 142 00:09:44,042 --> 00:09:47,337 ఒకే సంవత్సర కాలం నిల్వతో మా నాన్న దాన్ని రెండు రంగుల్లో తయారు చేయగలిగారు. 143 00:09:47,337 --> 00:09:50,257 వైట్ వైన్ లో రెడ్ వైన్ సువాసనలు చూడగలిగే వాళ్లం 144 00:09:50,257 --> 00:09:53,135 ఇంకా రెడ్ వైన్ లో వైట్ వైన్ సువాసనలు చూడగలిగే వాళ్లం. 145 00:09:53,135 --> 00:09:57,598 కాబట్టి సెలరీ వేరు సువాసన ఉండే అవకాశం మెండుగా ఉంది. 146 00:09:57,598 --> 00:10:04,313 నువ్వు కావాలి అనుకుంటున్న బాటిల్ బహుశా లిన్యాజ్, 1987 కాలానికి సంబంధించినది కావచ్చు. 147 00:10:12,529 --> 00:10:13,989 గుడ్ బై, థాంక్యూ. 148 00:10:13,989 --> 00:10:16,658 థాంక్యూ. 149 00:10:17,326 --> 00:10:19,620 నిజం చెప్పాలంటే, నువ్వు చేస్తున్నది పిచ్చితనంగా ఉంది. నేను నిన్ను దింపగలను. 150 00:10:19,620 --> 00:10:20,704 బాధపడకు. 151 00:10:20,704 --> 00:10:22,414 నువ్వు చాలా దూరం వెళ్లాలి. 152 00:10:22,414 --> 00:10:25,125 అతను నన్ను నేరుగా ఎయిర్ పోర్ట్ కి తీసుకువెళతాడు. అది తేలిక అవుతుంది. 153 00:10:26,418 --> 00:10:29,338 నువ్వు నాకోసం చేసిన ప్రతి సాయానికి నేను నీకు థాంక్స్ చెప్పాలి. 154 00:10:29,338 --> 00:10:33,342 నువ్వు ఎంత సాయం చేశావో చెప్పలేను. చాలా ధన్యవాదాలు. 155 00:10:34,259 --> 00:10:35,302 - హలో. - హలో. 156 00:10:35,302 --> 00:10:36,386 హలో. 157 00:10:36,386 --> 00:10:39,598 సరే, అయితే జాగ్రత్తగా చూసుకో. 158 00:10:39,598 --> 00:10:41,517 - మనం టచ్ లో ఉందాం. - అలాగే. 159 00:10:41,517 --> 00:10:43,185 నా తరపున మీ నాన్నగారికి థాంక్స్ చెబుతావా? 160 00:10:43,185 --> 00:10:45,229 అలాగే, తప్పకుండా, చెప్తాను. 161 00:10:47,272 --> 00:10:48,440 గుడ్ బై, కమీల్ లీజియర్. 162 00:10:49,358 --> 00:10:50,901 గుడ్ బై, థోమాస్ చషాంగర్. 163 00:11:05,999 --> 00:11:07,084 ఉంటాను. 164 00:11:41,118 --> 00:11:43,328 మిమ్మల్ని కలవడం సంతోషం. నా పేరు టొమినె. 165 00:11:43,328 --> 00:11:44,705 నా పేరు యురికా కటసె. 166 00:11:50,836 --> 00:11:51,837 నేను మొదలుపెట్టవచ్చా? 167 00:12:01,722 --> 00:12:03,307 నేను మిమ్మల్ని కలవాలి అనుకున్నాను 168 00:12:03,307 --> 00:12:06,351 ఎందుకంటే మీరు "లీజియర్ వాంగ్మూలం" గురించి కొన్ని కథనాలు రాస్తున్నారు. 169 00:12:07,394 --> 00:12:12,149 ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని మీరు నా అధికారిక ప్రకటనగా ప్రచురించాలని నా ఆకాంక్ష. 170 00:12:15,527 --> 00:12:20,991 నేను, ఇసెయ్ టొమినె, మిస్టర్ అలెగ్జాండర్ లీజియర్ పోటీ నుండి ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నాను, 171 00:12:22,075 --> 00:12:27,039 టొమినె డైమండ్స్ అనే మా కుటుంబ వ్యాపారం కోసం పూర్తిగా నాకు నేను అంకితం కావాలని అనుకుంటున్నాను. 172 00:12:31,668 --> 00:12:32,878 అంతేనా? 173 00:12:35,506 --> 00:12:36,632 మీ ఉద్దేశం ఏంటి? 174 00:12:39,510 --> 00:12:42,137 ఇది నిరుత్సాహం కలిగిస్తోంది. 175 00:12:43,055 --> 00:12:45,891 మళ్లీసారి, నాకు కేవలం ఒక ఈమెయిల్ పంపించండి, ప్లీజ్. 176 00:12:45,891 --> 00:12:48,101 ఆ రకంగా మన ఇద్దరం మన టైమ్ ని వృథా చేసుకోకుండా ఉంటాం. 177 00:12:50,604 --> 00:12:55,609 అయితే, మీరు మీ కుటుంబ వ్యాపారం మీద దృష్టి సారించాలని అనుకుంటున్నారు. 178 00:12:56,944 --> 00:12:59,655 నిజం ఏమిటంటే, మీరు భయపడి ఈ పోటీ నుండి తప్పుకుంటున్నారు, కాదంటారా? 179 00:13:07,329 --> 00:13:08,872 మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? 180 00:13:09,581 --> 00:13:13,252 మరొక దేశం నుండి వచ్చిన ఒక మహిళ చేతిలో ఓడిపోతాననే భయం మీకు ఉంది 181 00:13:13,252 --> 00:13:19,299 పైగా ఆమె అలెగ్జాండర్ లీజియర్ కుమార్తె కావడం మరొక విషయం. 182 00:13:19,299 --> 00:13:21,343 నాకు అర్థమైంది. 183 00:13:21,343 --> 00:13:24,429 నేను కూడా ఈ విషయం గురించి పరిశోధించాను. 184 00:13:25,347 --> 00:13:28,642 వైన్ శాస్త్రం కాలేజీలో మీ క్లాస్ మేట్స్ కొందరిని నేను కలుసుకున్నాను. 185 00:13:29,268 --> 00:13:31,603 మీరు చాలా ప్రతిభావంతులు అని వాళ్లందరూ చెప్పారు. 186 00:13:31,603 --> 00:13:34,106 అందుకే లీజియర్ మిమ్మల్ని తన శిష్యుడిగా చేసుకున్నాడని చెప్పారు. 187 00:13:34,106 --> 00:13:36,149 ఆయన అంతకుముందు అలాంటి పని ఎప్పుడూ చేయలేదు. 188 00:13:36,733 --> 00:13:40,779 మీరు లీజియర్ కుమార్తెని ఓడించడమే కాదు... 189 00:13:42,489 --> 00:13:46,785 ఎవరి మీద అయినా గెలవగలరు అని అన్నారు. 190 00:13:47,619 --> 00:13:51,331 మీరు మీ జీవితాన్ని, వైన్ కోసం అంకితం చేశారని చెప్పారు. 191 00:13:52,374 --> 00:13:58,130 ఇక్కడ ఎవరైనా నిజాయితీగా లేకపోతే, అది నేను కాదు. 192 00:13:59,590 --> 00:14:03,427 మరి ఇప్పుడు, మీరు ఏం చేస్తారు? విరమించుకుంటారా లేదా? 193 00:14:07,347 --> 00:14:09,016 అది అంత తేలిక కాదు, హా? 194 00:14:13,770 --> 00:14:14,855 నేను ఇంక బయలుదేరతాను. 195 00:14:17,191 --> 00:14:19,276 మీకు తగిన సమయం తీసుకుని దాని గురించి ఆలోచించండి. 196 00:14:29,286 --> 00:14:32,372 నిన్ను చూడటం సంతోషంగా ఉంది, కమీల్. 197 00:14:34,166 --> 00:14:35,417 ఇది చూడు. 198 00:14:35,417 --> 00:14:37,211 "ఈ శతాబ్దపు పోటీ." 199 00:14:38,128 --> 00:14:41,381 "ఎర్ర బంగారం గెలవడానికి సిద్ధం." "ఫ్రెంచ్, జపనీస్ మధ్య ద్వంద్వ యుద్ధం." 200 00:14:41,381 --> 00:14:44,510 నువ్వు వార్తల్లో ఉన్నావు, కేవలం ఇక్కడే కాదు, అన్ని చోట్లా కూడా. 201 00:14:45,636 --> 00:14:47,012 ఇది నాకు నచ్చింది. 202 00:14:47,012 --> 00:14:50,015 "గోలియెత్ తో డేవిడ్ ఢీ." నువ్వు ఇప్పుడు డేవిడ్ వి, సరేనా? 203 00:14:50,015 --> 00:14:52,726 - అవును, గొప్ప విషయం. - నువ్వు చరిత్ర సృష్టిస్తున్నావు, అమ్మాయి. 204 00:14:53,644 --> 00:14:55,604 మియబీ! లొరెంజో! 205 00:14:55,604 --> 00:14:57,314 మీరందరూ ఎక్కడ ఉన్నారు? 206 00:14:57,314 --> 00:14:59,483 - ఏంటి? - రండి, ఇక్కడికి రండి. 207 00:15:00,359 --> 00:15:02,152 లొరెంజో నా మేనల్లుడు. 208 00:15:02,152 --> 00:15:07,032 అతనికి వైన్ స్టివర్డ్ కావాలని ఉంది, కాబట్టి అతనికి శిక్షణ ఇవ్వమని మియబీని అడిగాను. 209 00:15:07,032 --> 00:15:09,409 అతనికి చాలా సత్తా ఉంది, కానీ చెప్పాలంటే... 210 00:15:09,409 --> 00:15:11,245 - అతను అంతకన్నా బాగా చేయగలడు. - అవును. 211 00:15:11,995 --> 00:15:14,414 వీడిని చూడు. తనని చూసి తనే గర్వపడతాడు. 212 00:15:14,414 --> 00:15:16,625 కానీ పాపం అతని తల్లిదండ్రులకి నిరాశ కలిగిస్తున్నాడు. 213 00:15:17,793 --> 00:15:20,629 లొరెంజో, తనే సుప్రసిద్ధ కమీల్. 214 00:15:21,421 --> 00:15:23,632 జపాన్ కి స్వాగతం, కమీల్. 215 00:15:23,632 --> 00:15:26,718 - థాంక్యూ. హలో. - మియబీ! ఆహ్, ఇక్కడ ఉన్నావు. 216 00:15:27,511 --> 00:15:30,556 సరే, ఫ్రాన్స్ లో, కమీల్ కి జ్ఞానోదయం అయింది. 217 00:15:31,139 --> 00:15:32,224 సరే, అది వాళ్లకి చెప్పు. 218 00:15:33,851 --> 00:15:39,982 మొదటి ఛాలెంజ్ లో మాకు ఇచ్చిన వైన్ బహుశా లిన్యాజ్, జిగోన్ ద్రాక్ష తోట, 1987 నాటిది. 219 00:15:40,858 --> 00:15:43,735 "నేను చుక్క వైన్ కూడా తాగలేదు" అనే దగ్గర నుండి, 220 00:15:43,735 --> 00:15:46,864 "అది లిన్యాజ్, జిగోన్ ద్రాక్ష తోట, 1987 నాటిది" అనేవరకూ వచ్చింది. 221 00:15:46,864 --> 00:15:51,743 నేను పొరపాటుపడి కూడా ఉండచ్చు. అంటే, నేను ఆ వైన్ ని కనీసం రుచి చూడలేదు, కాబట్టి... 222 00:15:51,743 --> 00:15:57,749 ఒసాకాలో నా రెస్టారెంట్లలో ఒకదానిలో జిగోన్ ద్రాక్ష తోటలో చేసిన లిన్యాజ్ బాటిల్ నా దగ్గర ఉంది. 223 00:15:57,749 --> 00:16:01,170 కానీ అది 1990 కాలానిది, 1987 నాటిది కాదు. 224 00:16:02,045 --> 00:16:03,046 ఇంకా ఘోరం ఏమిటంటే... 225 00:16:03,046 --> 00:16:04,464 దాని ధర. 226 00:16:04,464 --> 00:16:07,426 అవును. పన్నెండు వేల యూరోలు. 227 00:16:08,051 --> 00:16:09,553 నాకు నీ మీద నమ్మకం ఉంది, కమీల్. 228 00:16:09,553 --> 00:16:14,725 కానీ పన్నెండు వేల యూరోలు విలువైన బాటిల్ ని "బహుశా కావచ్చు" అనే దాని కోసం నేను ఓపెన్ చేయలేను. 229 00:16:15,309 --> 00:16:16,643 నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. 230 00:16:17,686 --> 00:16:19,688 మిస్టర్ మత్సుబారా ఈ రాత్రికి వస్తున్నారు. 231 00:16:19,688 --> 00:16:21,190 మిస్టర్ మత్సుబారా? 232 00:16:22,608 --> 00:16:24,234 మిస్టర్ మత్సుబారా ఎవరు? 233 00:16:25,736 --> 00:16:27,196 ఒక సంపన్నుడైన వ్యాపారి. 234 00:16:27,196 --> 00:16:28,989 ఇంకా చాలా మూఢనమ్మకాలు ఉన్న వ్యక్తి. 235 00:16:29,573 --> 00:16:32,951 అతను ఇక్కడికి ఎప్పుడు ఒక క్లయింట్ తో పాటు వచ్చినా, ఒక ఒప్పందాన్ని పూర్తి చేసుకునే వాడు. 236 00:16:32,951 --> 00:16:34,494 అందువల్ల ఇక్కడికి తరచు వస్తుంటాడు. 237 00:16:35,287 --> 00:16:38,749 అతడిని లిన్యాజ్ బాటిల్ ఓపెన్ చేసేలా మియబీ ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. 238 00:16:38,749 --> 00:16:40,417 కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. 239 00:16:41,001 --> 00:16:43,212 క్లయింట్ ఎదుట ఆ బాటిల్ ఓపెన్ చేస్తారు. 240 00:16:43,212 --> 00:16:44,880 అది ఎప్పటికీ గది దాటి బయటకు రాదు. 241 00:16:44,880 --> 00:16:48,342 ఇంకా మిస్టర్ మత్సుబారా ఒక చుక్క కూడా విడిచిపెట్టే రకం కాదు. 242 00:16:48,884 --> 00:16:49,885 చెత్త. 243 00:16:52,221 --> 00:16:55,641 నేను గనుక ఆ బాటిల్ కి దగ్గరగా వెళ్లి ఆ వైన్ ని వాసన చూడగలిగితే, 244 00:16:55,641 --> 00:16:56,850 అప్పుడు బహుశా... 245 00:16:56,850 --> 00:16:57,976 సరే. 246 00:16:59,478 --> 00:17:00,729 నువ్వు కమీల్ ని జాగ్రత్తగా చూసుకో. 247 00:17:00,729 --> 00:17:03,982 నేను ఒసాకా నుండి ఆ బాటిల్ ని తెప్పిస్తాను. 248 00:17:03,982 --> 00:17:05,608 "జాగ్రత్తగా చూసుకో"నా? 249 00:17:08,779 --> 00:17:11,740 నీకు ఇవ్వబోయే వైన్ చాలా సున్నితమైనది. 250 00:17:11,740 --> 00:17:13,032 దాని మూత తెరిచి వేరే పాత్రలో పోయకూడదు. 251 00:17:13,032 --> 00:17:16,118 నువ్వు దాన్ని తెరిచి మిస్టర్ మత్సుబారా నేరుగా తాగేలా చూడాలి. 252 00:17:16,787 --> 00:17:18,204 మొదటగా, 253 00:17:18,204 --> 00:17:21,708 కస్టమర్లకు ఆ వైన్ లేబుల్ ని ఎదురుగా చూపించాలి. 254 00:17:21,708 --> 00:17:24,169 రెండో విషయం, నువ్వు ఆ వైన్ గురించి చెప్పాలి. 255 00:17:24,169 --> 00:17:25,503 ఫలానా, ఫలానా, ఫలానా వైన్ అని చెప్పాలి. 256 00:17:25,503 --> 00:17:29,925 మూడో విషయం, సీసా మూత అడుగున ఉండే కాగితపు రేకుని నువ్వు కట్ చేయాలి. 257 00:17:30,676 --> 00:17:32,886 ఈ కత్తి తిరగాలి, కానీ బాటిల్ కాదు, 258 00:17:32,886 --> 00:17:35,514 దాని వల్ల క్లయింట్ ఆ లేబుల్ ని చూడగలుగుతాడు. 259 00:17:36,598 --> 00:17:39,935 నువ్వు ఆ మూత అంచుని ఇలా తాకించి ఏదైనా తేమ దానికి అంటితే సున్నితంగా తుడిచేయాలి. 260 00:17:39,935 --> 00:17:41,603 ఆ తరువాత నువ్వు కార్క్ స్క్రూని బిగించాలి. 261 00:17:42,980 --> 00:17:45,065 ఆ స్క్రూ గనుక సరిగ్గా లోపలికి చొచ్చుకువెళితే, 262 00:17:45,065 --> 00:17:47,401 బాటిల్ నెక్ మీద మొదటగా ఒత్తిడి పెట్టాలి. 263 00:17:47,401 --> 00:17:49,069 బిరడా ని బయటకు తీయడానికి దాన్ని తిప్పాలి. 264 00:17:49,862 --> 00:17:51,321 రెండో దశలో కూడా అదే విధంగా చేయాలి. 265 00:17:51,321 --> 00:17:54,992 నీ చేతితో మరింత జాగ్రత్తగా దాన్ని పట్టుకుని తీయాలి కానీ పెద్ద శబ్దం వచ్చేలా, 266 00:17:54,992 --> 00:17:56,159 ఆ మూత పైకి తన్నేలా తీయకూడదు. 267 00:17:59,705 --> 00:18:02,332 సారీ. టప్ అనే శబ్దం నాకు ఇష్టం. 268 00:18:02,332 --> 00:18:04,501 అది, "పార్టీకి వేళయింది" అన్నట్లు అనిపిస్తుంది. 269 00:18:05,919 --> 00:18:08,046 అయితే, మరి పార్టీ లేనట్లేనా, హా? 270 00:18:10,883 --> 00:18:13,927 ఆ తరువాత సీసా బిరడా వాసన రాకుండా చూసుకోవాలి, 271 00:18:14,595 --> 00:18:16,138 ఆ బాటిల్ నెక్ ని మరొకసారి తుడవాలి. 272 00:18:19,099 --> 00:18:22,186 ఆ తరువాత, నువ్వు క్లయింట్ కుడి పక్కకు వెళ్లి దాన్ని సర్వ్ చేయాలి. 273 00:18:26,356 --> 00:18:30,194 నువ్వు ఆ బాటిల్ నెక్ ని మళ్లీ తుడిచి వైన్ చుక్క ఆ లేబుల్ మీద పడలేదని సరి చూసుకోవాలి. 274 00:18:32,070 --> 00:18:35,073 ఆ తరువాత క్లయింట్ అనుమతి కోసం వేచి చూసి తరువాత మిగతా వారికి దాన్ని అందించాలి. 275 00:18:35,073 --> 00:18:36,158 థాంక్యూ. 276 00:18:38,911 --> 00:18:39,912 ఇప్పుడు నీ వంతు. 277 00:18:54,051 --> 00:18:55,260 ఫలానా, ఫలానా, ఫలానా వైన్ ఇది. 278 00:19:32,089 --> 00:19:34,508 ఇది ఎలా చేయాలో మా నాన్న నాకు నేర్పించాడు... 279 00:19:35,676 --> 00:19:37,344 అప్పుడు నా వయస్సు ఎనిమిదేళ్లు. 280 00:19:38,804 --> 00:19:40,931 బహుశా నేను మీకు అది ముందే చెప్పి ఉండాల్సింది. 281 00:19:42,099 --> 00:19:43,141 సారీ. 282 00:19:45,310 --> 00:19:47,020 అవును, నువ్వు మాకు అది ముందే చెప్పి ఉండాల్సింది. 283 00:19:52,776 --> 00:19:53,819 అదిగో అతనే. 284 00:20:38,488 --> 00:20:40,282 - థాంక్యూ, మియబీ. - సంతోషం. 285 00:20:40,282 --> 00:20:42,910 నువ్వు భలే దానివి. ఐ లవ్ యూ. చాలా ధన్యవాదాలు! 286 00:20:42,910 --> 00:20:44,578 సంతోషం, సంతోషం. 287 00:20:45,370 --> 00:20:46,622 నువ్వు తీసుకువచ్చావా? 288 00:20:49,166 --> 00:20:51,376 - మత్సుబారా ఇక్కడ ఉన్నాడా? - అవును, అంతా సవ్యంగా ఉంది. 289 00:20:55,172 --> 00:20:56,298 థాంక్యూ! 290 00:21:11,939 --> 00:21:13,023 గుడ్ ఈవెనింగ్. 291 00:21:13,023 --> 00:21:15,734 - గుడ్ ఈవెనింగ్. - గుడ్ ఈవెనింగ్. 292 00:21:18,028 --> 00:21:21,448 లిన్యాజ్, జిగోన్ ద్రాక్ష తోట లో తయారైంది, 1990 నాటిది. 293 00:22:06,577 --> 00:22:08,328 మిస్టర్ మత్సుబారా! 294 00:23:11,934 --> 00:23:13,227 మీ విందుని ఆస్వాదించండి. 295 00:23:13,227 --> 00:23:15,521 - థాంక్యూ. - థాంక్స్. 296 00:23:29,868 --> 00:23:31,036 మరి? 297 00:23:32,329 --> 00:23:36,667 నాకు తెలియలేదు. ఖచ్చితంగా చెప్పలేను. నేను దాన్ని రుచి చూడాలి. 298 00:26:10,320 --> 00:26:12,072 ఇది అది కాదు. 299 00:26:16,535 --> 00:26:17,619 కాదు. 300 00:26:26,879 --> 00:26:29,756 - నువ్వు ఈ రాత్రి చాలా బాగా చేశావు. - థాంక్స్. 301 00:26:35,554 --> 00:26:38,056 నా రెండో పేరు జపనీస్ పేరు అని నీకు తెలుసా? 302 00:26:39,808 --> 00:26:41,268 షిజుకు. 303 00:26:42,978 --> 00:26:43,979 చుక్క అనా? 304 00:26:44,813 --> 00:26:45,856 అవును. 305 00:26:45,856 --> 00:26:49,484 మా నాన్న, ఒక దార్శనికుడు. కానీ ఇప్పుడు నన్ను చూడు. 306 00:26:49,484 --> 00:26:50,569 హేయ్. 307 00:26:51,403 --> 00:26:52,863 నిన్ను నువ్వే నిందించుకోకు. 308 00:26:58,243 --> 00:26:59,661 సారీ, నేను ఈ ఫోన్ మాట్లాడాలి. 309 00:27:01,955 --> 00:27:03,373 - హలో? - హలో. 310 00:27:05,250 --> 00:27:07,211 నువ్వు బాగానే ఉన్నావో లేదో కనుక్కుందామని ఫోన్ చేశాను. 311 00:27:07,211 --> 00:27:08,504 నీ ప్రయాణం ఎలా జరిగింది? 312 00:27:09,004 --> 00:27:10,214 నువ్వు ఏమైనా నెర్వస్ గా ఉన్నావా? 313 00:27:10,214 --> 00:27:13,634 మనం గందరగోళం చేశాం. అది జిగోన్ వైన్ కాదు. 314 00:27:14,801 --> 00:27:18,263 లేదు. ఛ, ఛ, ఛ, ఛ! 315 00:27:18,263 --> 00:27:19,348 అవును. 316 00:27:20,057 --> 00:27:23,060 - విను, ఇది ఇంకా ముగిసిపోలేదు. - నాకు ఇంకా 48 గంటలు మాత్రమే మిగిలి ఉంది. 317 00:27:23,060 --> 00:27:25,103 ఇది ఇంకా ముగిసిపోకపోతే, ఖచ్చితంగా ముగిసిపోయేలాగే ఉంది. 318 00:27:25,103 --> 00:27:26,939 లూకా పరిస్థితి ఏంటి? ఆయన సాయం చేయలేడా? 319 00:27:28,106 --> 00:27:29,858 లేదు, ఆయన చాలానే చేశాడు అనుకుంటా. 320 00:27:30,734 --> 00:27:32,444 నేను నీ సమయాన్ని వృథా చేశాను. 321 00:27:32,444 --> 00:27:35,364 లేదు, లేదు, లేదు, లేదు, లేదు. కమీల్, విను, ఆశ వదులుకోవద్దు. 322 00:27:36,198 --> 00:27:37,199 సరేనా? 323 00:27:42,037 --> 00:27:43,288 నిన్ను మిస్ అవుతున్నాను. 324 00:27:54,842 --> 00:27:55,968 బంగారం? 325 00:27:56,468 --> 00:27:58,804 - నేను జాగింగ్ కోసం వెళ్తున్నాను. - సరే. 326 00:27:59,471 --> 00:28:00,472 లవ్ యూ. 327 00:28:12,860 --> 00:28:14,486 అది ఎక్కడ ఉంది? 328 00:28:14,486 --> 00:28:16,989 ఇసెయ్ ప్రకటన ఎక్కడ ఉంది? 329 00:28:16,989 --> 00:28:18,699 అతను అది చేస్తానని చెప్పాడు. 330 00:28:19,491 --> 00:28:20,701 నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? 331 00:28:21,451 --> 00:28:22,953 అవును, ఖచ్చితంగా చెప్పగలను. 332 00:28:25,581 --> 00:28:26,707 నువ్వు ఎందుకు భయపడుతున్నావు? 333 00:28:28,417 --> 00:28:30,252 నీ కొడుకు అంటే భయపడుతున్నావా? 334 00:28:32,379 --> 00:28:37,092 నేను మరింత ఒత్తిడి చేస్తే, నన్ను పూర్తిగా పక్కన పెట్టేస్తాడు. 335 00:28:38,760 --> 00:28:42,431 వాడితో ఎలా వ్యవహరించాలో నాకు తెలియడం లేదు. 336 00:28:43,432 --> 00:28:46,268 నువ్వు నీ కొడుకుతో కఠినంగా వ్యవహరిస్తున్నావు అనిపిస్తోంది. 337 00:28:47,644 --> 00:28:50,105 ఒక్కసారైనా అతనితో మంచిగా ఉండటానికి ప్రయత్నించు. 338 00:29:03,577 --> 00:29:05,579 మీరు కాసేపు విరామం తీసుకుంటారా? 339 00:29:15,589 --> 00:29:16,840 ఏం జరుగుతోంది? 340 00:29:17,799 --> 00:29:18,967 నా ఉద్యోగం ఊడిపోయిందా? 341 00:29:18,967 --> 00:29:20,969 అదేమీ లేదు, ఇలా చూడు. 342 00:29:22,679 --> 00:29:25,265 నువ్వు గురువారం రాత్రి గురించి మర్చిపోలేదు, కదా? 343 00:29:26,016 --> 00:29:27,434 మర్చిపోలేదు. 344 00:29:27,434 --> 00:29:28,852 కంగారు పడకు. 345 00:29:32,981 --> 00:29:34,399 హిరోకజు. 346 00:29:34,399 --> 00:29:36,151 నేను నిన్ను ఒక సహాయం అడగాలి. 347 00:29:37,486 --> 00:29:38,654 నేను వింటున్నాను. 348 00:29:39,863 --> 00:29:41,281 నువ్వు ఇసెయ్ తో మాట్లాడి 349 00:29:42,366 --> 00:29:45,244 వాడు ఏం ఆలోచిస్తున్నాడో తెలుసుకోవాలి. 350 00:29:45,827 --> 00:29:48,622 వాడు ఇంకా ఎలాంటి ప్రకటనలు చేయలేదా? 351 00:29:49,665 --> 00:29:51,708 వాడి ఆలోచనలు ఇంకా అటూ ఇటూగా ఉన్నాయి. 352 00:29:51,708 --> 00:29:54,586 వాడికి ఒక స్పష్టత వచ్చేలా నన్ను సాయం చేయమంటావా? 353 00:29:54,586 --> 00:29:56,129 అవును. ప్లీజ్. 354 00:29:56,129 --> 00:29:57,840 నేను ఎందుకు చేయాలి? 355 00:29:58,674 --> 00:30:00,884 వాడు నీ మాట వింటాడు. 356 00:30:01,885 --> 00:30:06,348 నా మాట కన్నా నీ మాటని వాడు ఎక్కువ గౌరవిస్తాడు. 357 00:30:06,348 --> 00:30:07,641 అందుకే. 358 00:30:08,851 --> 00:30:11,854 కానీ వాడు తన మనసు మార్చుకుంటే అప్పుడు ఏం చేయాలి? 359 00:30:11,854 --> 00:30:13,814 సరే, నువ్వు వాడి మనసుని మళ్లీ మారిపోయేలా చేయి. 360 00:30:13,814 --> 00:30:15,607 కానీ నేను వాడికి నేను ఏం చెప్పాలి? 361 00:30:15,607 --> 00:30:16,859 సరే, స్పష్టంగా... 362 00:30:17,943 --> 00:30:24,283 ఏ కొడుకు అయినా తన తల్లిదండ్రుల మాటని వినాలి, గౌరవించాలి ఇంకా కుటుంబ సంప్రదాయాల్ని పాటించాలి. 363 00:30:25,117 --> 00:30:27,286 వాడి స్థానం ఇదే కానీ మరొక చోట కాదు. 364 00:30:29,329 --> 00:30:32,791 కానీ నేను దీనితో ఏకీభవించకపోతే ఏంటి? 365 00:30:33,625 --> 00:30:35,210 నీ ఉద్దేశం ఏంటి? 366 00:30:35,210 --> 00:30:41,341 నా ఉద్దేశం ఏమిటంటే, "బహుశా వైన్ వాడి జీవితపథం కావచ్చేమో." 367 00:30:41,341 --> 00:30:43,218 నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 368 00:30:43,719 --> 00:30:48,473 వాడిని అలెగ్జాండర్ లీజియర్ కి అప్పగిద్దాం అంటావా? 369 00:30:49,141 --> 00:30:50,934 నువ్వు అడిగావు కాబట్టి నా అభిప్రాయాన్ని నీకు చెబుతున్నాను... 370 00:30:50,934 --> 00:30:52,477 నాకు నీ అభిప్రాయం అవసరం లేదు. 371 00:30:53,187 --> 00:30:55,105 దురదృష్టవశాత్తూ దానికి చాలా ఆలస్యం అయిపోయింది. 372 00:30:55,898 --> 00:31:00,402 ఇసెయ్ సరైన నిర్ణయం తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. 373 00:31:01,111 --> 00:31:03,071 నీకు అర్థమవుతోందా? 374 00:31:22,424 --> 00:31:24,009 - అనుకోనే లేదు! - సర్ ప్రైజ్! 375 00:31:25,928 --> 00:31:27,262 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 376 00:31:27,262 --> 00:31:29,556 ఎవరైనా నాతో ఫోన్ లో మాట్లాడుతూ మధ్యలో ఆపేస్తే నేను తట్టుకోలేను. 377 00:31:32,559 --> 00:31:34,186 - హలో. - మిస్ లీజియర్. 378 00:31:34,186 --> 00:31:35,979 నేను లూకా కోసం చూస్తున్నాను. 379 00:31:35,979 --> 00:31:37,314 ఆయన సెల్లార్ లో ఉన్నారు. 380 00:31:37,940 --> 00:31:39,274 ఇలా రా! 381 00:31:39,816 --> 00:31:41,360 నువ్వు జపనీస్ భాష మాట్లాడతావా? 382 00:31:41,360 --> 00:31:42,444 అవును! 383 00:31:48,575 --> 00:31:49,910 కమీల్. 384 00:31:52,246 --> 00:31:53,580 నిన్ను మిస్ అయ్యాము. 385 00:31:54,456 --> 00:31:56,166 - ఇతను ఎవరు? - ఇతను థోమాస్. 386 00:31:56,792 --> 00:31:58,585 - థోమాస్ చషాంగర్. - అవును. 387 00:31:58,585 --> 00:31:59,753 స్వాగతం. 388 00:31:59,753 --> 00:32:03,048 కమీల్ కి శిక్షణ ఇవ్వడంలో నువ్వు చేసిన కృషికి అభినందనలు. అది అద్భుతమైన విషయం. 389 00:32:03,048 --> 00:32:04,299 థాంక్యూ. 390 00:32:04,299 --> 00:32:06,093 మీ జోడి బాగుంది, మీ ఇద్దరిదీ. 391 00:32:06,093 --> 00:32:08,512 విను, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. 392 00:32:09,429 --> 00:32:13,559 నా సెల్లార్ ఇక నీదే. అలాగే, లొరెంజో ఇంకా మియబీలని నీకు అప్పగిస్తున్నాను. 393 00:32:13,559 --> 00:32:17,062 - లూకా, నువ్వు ఇలా చేయాల్సిన అవసరం లేదు... - ఓహ్, కంగారు పడకు. నేను గర్వపడేలా చేయి. 394 00:32:19,982 --> 00:32:21,608 - హాయ్. - హలో. 395 00:32:21,608 --> 00:32:22,985 నీ బాయ్ ఫ్రెండా? 396 00:32:23,527 --> 00:32:25,028 అయ్యో. లేదు, లేదు. 397 00:32:25,863 --> 00:32:27,030 కేవలం స్నేహితులం. 398 00:32:30,242 --> 00:32:32,160 సరే, నీ దగ్గర ఏం ఉంది? 399 00:32:39,835 --> 00:32:43,797 - నువ్వు బాగానే ఉన్నావా? - బాగానే ఉన్నాను. కాసేపు విరామం తీసుకుందాం. 400 00:32:54,850 --> 00:32:56,059 నాన్నా. 401 00:33:00,981 --> 00:33:01,982 నాన్నా, 402 00:33:03,525 --> 00:33:06,320 నా వెళ్లవలసిన మార్గం నాకు దొరికింది అనుకుంటా. 403 00:33:07,446 --> 00:33:08,780 వైన్, అదే నా జీవితం. 404 00:33:10,115 --> 00:33:13,869 ఇప్పుడు ఆ పోటీని నేను విరమించుకుంటే, నా జీవితాంతం నేను బాధపడతాను. 405 00:33:16,079 --> 00:33:17,456 మీ అందరి మాదిరిగా. 406 00:33:26,298 --> 00:33:27,299 ఇసెయ్, 407 00:33:28,967 --> 00:33:33,805 నువ్వు ఆ పోటీ నుండి విరమించుకోవాలి అంటాను. 408 00:33:35,224 --> 00:33:37,184 ఒక కొడుకు తన తల్లిదండ్రుల మాటని వినాలి. 409 00:33:38,435 --> 00:33:41,813 అది అలాగే జరగాలి. అదే జీవితం. 410 00:33:43,774 --> 00:33:46,818 - అమ్మ నిన్ను పంపించింది, కదా? - అది ఏమీ కాదు. 411 00:33:46,818 --> 00:33:48,695 నీకు అబద్ధం ఎలా చెప్పాలో తెలియదు. 412 00:33:50,030 --> 00:33:52,574 నన్ను అర్థం చేసుకునేది నువ్వు ఒక్కడివే అనుకున్నాను. 413 00:33:53,325 --> 00:33:55,202 నేను అలా ఆశించడం నా పిచ్చితనం. 414 00:33:55,202 --> 00:33:56,870 అలా ఎందుకు అంటున్నావు? 415 00:33:59,331 --> 00:34:02,167 "అది అలాగే జరగాలి. అదే జీవితం"? ఆ మాటలకి అర్థమే లేదు. 416 00:34:03,168 --> 00:34:04,837 నీ ఆత్మగౌరవం ఏమైపోయింది? 417 00:34:06,630 --> 00:34:09,507 కనీసం తనని తాను ప్రేమించుకోలేని వాడిని ఎవరైనా ఎందుకు గౌరవించాలి? 418 00:34:10,592 --> 00:34:12,261 సారీ, 419 00:34:12,261 --> 00:34:15,973 అమ్మ నీతో అలా ప్రవర్తిస్తుంటే ఇంకా ఎంతకాలం భరిస్తూ ఉంటావు? 420 00:34:17,850 --> 00:34:19,560 నువ్వు కేవలం ఒక పిరికిపందవి. 421 00:34:35,492 --> 00:34:38,161 ఇది అది కాదు. సారీ. 422 00:34:38,704 --> 00:34:39,871 సరే, ఏది మిస్ అయింది? 423 00:34:39,871 --> 00:34:43,917 ఎప్పుడూ అదే మిస్ అవుతోంది. ఆ చెత్త సెలరీ వేర్ల వాసన మిస్ అవుతోంది. 424 00:34:44,751 --> 00:34:47,754 నేను రుచి చూసిన ఆ వైన్ లో అది ఉంది. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. 425 00:34:47,754 --> 00:34:50,215 సరే, దాదాపుగా అదే. 426 00:34:50,841 --> 00:34:54,678 లేదా, అది సెలరీ వేరు వాసన కాకపోవచ్చు. బహుశా దానికి దగ్గరగా ఉండే మరొక సువాసన కావచ్చేమో? 427 00:34:55,179 --> 00:34:58,515 నాకు తెలియదు. నేను ఓడిపోయాను. సారీ. 428 00:34:59,600 --> 00:35:01,602 మనకి ఏది అవసరమో నీకు తెలుసా? 429 00:35:01,602 --> 00:35:02,811 ఒక విరామం కావాలి. 430 00:35:03,478 --> 00:35:05,731 మన ఆలోచనలు అన్నీ తుడిచేయాలి. 431 00:35:05,731 --> 00:35:09,526 మనలో ఉత్సాహాన్ని నింపుకోవాలి. తెలుసా? 432 00:35:10,110 --> 00:35:11,320 అవన్నీ చేయాలి. 433 00:35:12,112 --> 00:35:14,364 ఎందుకంటే కొన్నిసార్లు, 434 00:35:14,364 --> 00:35:20,329 నువ్వు ఎప్పుడు వెతకడం ఆపేస్తావో అప్పుడే నిజానికి నీకు అది దొరుకుతుంది. 435 00:35:21,747 --> 00:35:23,498 ఇలా రండి, మిత్రులారా. నా వంతు. 436 00:35:41,099 --> 00:35:43,477 విస్కీ, తీస్కోండి! 437 00:35:43,477 --> 00:35:46,438 టామ్. కమీల్. మియబీ. 438 00:35:54,446 --> 00:35:55,781 ఓరి బాబోయ్. 439 00:35:56,865 --> 00:35:59,117 - అది బాగుంది. - చాలా బాగుంది. 440 00:36:10,003 --> 00:36:11,463 అది నాకు తెలుసు. 441 00:36:12,005 --> 00:36:13,382 అతను ఎక్కడికి వెళ్తున్నాడు? 442 00:37:19,031 --> 00:37:20,741 మనం దాని గురించి మాట్లాడుతున్నామా? 443 00:37:20,741 --> 00:37:21,950 దేని గురించి? 444 00:37:22,868 --> 00:37:24,786 నువ్వు, ఇక్కడ, ఇప్పుడు. 445 00:37:25,704 --> 00:37:28,457 నీకు నా సాయం అవసరం. ఇంకా నువ్వు నా ఫ్రెండ్ వి, అందుకే వచ్చాను. 446 00:37:28,457 --> 00:37:30,542 స్నేహం కోసం నువ్వు పది వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చావా? 447 00:37:30,542 --> 00:37:31,752 అవును. 448 00:37:32,669 --> 00:37:34,880 ఎందుకంటే మీ నాన్నకి మా నాన్న ప్రామిస్ చేశాడు. 449 00:37:39,051 --> 00:37:42,095 ఫోనులో చివరిగా నేను చెప్పిన మాట నీకు గుర్తుందా? 450 00:37:46,099 --> 00:37:47,643 కమీల్, నేను మరొకరితో సంబంధం పెట్టుకున్నాను. 451 00:37:48,560 --> 00:37:49,978 అవును, కానీ నువ్వు ఇక్కడికి వచ్చావు. 452 00:38:01,114 --> 00:38:02,616 నేను ఇప్పుడే వస్తాను. 453 00:38:20,843 --> 00:38:23,303 - అందరూ పాడండి! - అవును, బాగానే ఉన్నాను. 454 00:38:23,303 --> 00:38:26,932 జెట్ ల్యాగ్ వల్ల కొద్దిగా అలసటగా ఉన్నాను కానీ మరేం ఫర్వాలేదు. 455 00:38:28,350 --> 00:38:29,351 అవును. 456 00:38:30,185 --> 00:38:31,186 మరి నువ్వు? 457 00:38:33,105 --> 00:38:34,106 చెప్పు? 458 00:38:36,400 --> 00:38:41,196 నేను తిరిగి వచ్చాక చూస్తాను, కానీ ప్రస్తుతం నిజం చెప్పాలంటే నాకు టైమ్ లేదు. 459 00:38:42,406 --> 00:38:43,657 అవును. 460 00:38:46,743 --> 00:38:47,744 అవును. 461 00:38:50,956 --> 00:38:52,040 మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అమ్మాయిలూ. 462 00:38:52,040 --> 00:38:54,168 - కాస్త మంచి నీళ్లు తాగు. - ఎంత భారంగా ఉన్నావో? 463 00:38:54,168 --> 00:38:56,295 - లొరెంజో, మంచి నీళ్లు తాగు. - నిన్ను ప్రేమిస్తున్నా. 464 00:38:56,795 --> 00:38:58,255 సరే. ఇక్కడ కూర్చో. 465 00:38:59,423 --> 00:39:02,342 ఆ తుప్పు పట్టిన పాత సైకిలు చూశాక నాకు ఒక ఆలోచన వచ్చింది. 466 00:39:02,843 --> 00:39:04,595 నేను దాని గురించి ముందే ఆలోచించి ఉండాల్సింది. 467 00:39:08,932 --> 00:39:10,601 నీకు సెలరీ వేరు వాసన వస్తోందా? 468 00:39:13,228 --> 00:39:15,898 - అవును. - ఆ పరీక్షలో నువ్వు చూసిన వాసన మాదిరిగానే ఉందా? 469 00:39:16,690 --> 00:39:18,317 - లేదు. - కాదు. 470 00:39:18,317 --> 00:39:20,944 ఎందుకంటే నువ్వు చూసినది సెలరీ వేరు వాసన కాదు. 471 00:39:26,783 --> 00:39:27,993 దాన్ని కన్నా మెరుగు, కదా? 472 00:39:28,660 --> 00:39:29,745 దగ్గరగా వస్తోంది. 473 00:39:29,745 --> 00:39:31,997 ఆ వ్యత్యాసం ఏమిటో నీకు తెలుసా? 474 00:39:32,831 --> 00:39:36,418 ఆమ్లజనీకరణం. ఎందుకంటే వైన్ పాతది అవుతుంటుంది. 475 00:39:36,418 --> 00:39:39,713 అప్పుడే తయారైన వైన్ లో సెలెరీ వేరు వాసన ఉండచ్చు. 476 00:39:39,713 --> 00:39:45,761 కానీ ఏటికి ఏడాది గడిచే కొద్దీ, అది... 477 00:39:50,140 --> 00:39:51,517 పుట్టగొడుగు వాసనలా మారుతుంది. 478 00:39:51,517 --> 00:39:54,436 పుట్టగొడుగు వాసన. ఓహ్, చెత్త. ఇది అదే. 479 00:39:54,436 --> 00:39:56,396 సరే, ఇది మొత్తం పరిస్థితిని మార్చేస్తుంది. 480 00:39:56,396 --> 00:39:58,315 ఈ పుట్టగొడుగు మనకి రెండు కీలకమైన విషయాలు చెబుతుంది. 481 00:39:58,315 --> 00:40:02,194 ఒకటి, దాని మిశ్రమంలో క్యాబర్నెట్ సివిన్యాన్ లేదా క్యాబర్నెట్ ఫ్రాంక్ కలిసి ఉండాలి. 482 00:40:02,194 --> 00:40:07,741 అది బోర్డ్యూలో చాలాకాలంగా నిల్వ ఉంచినది అయి ఉండాలి లేదా క్యాబర్నెట్ తో చేసిన గొప్ప ప్రపంచ వైన్ అయి ఉండాలి. 483 00:40:07,741 --> 00:40:11,995 ఇక రెండవది, వైన్ పాతబడుతున్నది అని చెప్పడానికి పుట్టగొడుగు వాసన అనేది ఒక సంకేతం. 484 00:40:11,995 --> 00:40:14,289 అది 2006 కన్నా పాతదయి ఉండాలి. 485 00:40:14,289 --> 00:40:18,168 అది చాలా చాలా గొప్ప వైన్స్ విషయంలో మాత్రమే జరిగే అవకాశం ఉంది. 486 00:40:18,877 --> 00:40:20,337 సరే, వెళదాం పద. 487 00:40:21,797 --> 00:40:22,798 సరే. 488 00:40:30,013 --> 00:40:31,014 వెగా సిసిలియా ప్రత్యేకం 489 00:40:33,475 --> 00:40:35,477 దానికి సరిసమానమైన రెండు వైన్ లు ఇవి. 490 00:40:36,270 --> 00:40:38,814 దురదృష్టవశాత్తూ, నువ్వు వీటిని రుచి చూడలేవు. 491 00:40:38,814 --> 00:40:39,982 అవి ఇక్కడ మా దగ్గర లేవు, 492 00:40:39,982 --> 00:40:43,360 పైగా మనకి ఉన్న తక్కువ కాలవ్యవధిలో వాటి గురించి వెతికి సేకరించడం కూడా కష్టమే, 493 00:40:43,360 --> 00:40:44,528 దానికి సమయం మించిపోయింది. 494 00:40:44,528 --> 00:40:48,824 ఇక్కడ సమస్య ఏమిటంటే వెగా సిసిలియా ఇంకా షెవల్ బ్లాంక్ వైన్ రకాలు రెండూ 495 00:40:48,824 --> 00:40:52,244 సరిగ్గా ఒకే రకమైన ద్రాక్షతో తయారు చేసినవే. 496 00:40:52,244 --> 00:40:55,330 వాటిలో ఏది ఏమిటో చెప్పడం చాలా కష్టం. 497 00:40:55,330 --> 00:40:58,083 ఆ రెండింటిలో కామన్ అంశాల గురించి మనం చూడకూడదు. 498 00:40:59,543 --> 00:41:02,421 వాటిని వేరు చేసే అంశాలు ఏమిటో వాటి కోసం చూడాలి. 499 00:41:04,548 --> 00:41:09,428 షెవల్ బ్లాంక్ అనేది కొత్త చెక్క పీపాలలో సంప్రదాయబద్ధంగా వైన్ ని తయారు చేసే ప్రక్రియ. 500 00:41:09,428 --> 00:41:14,683 వెగా సిసిలియా ప్రత్యేకం చెక్క పీపాలో కనీసం ఆరు సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది, 501 00:41:14,683 --> 00:41:19,188 ఓక్ చెక్క పీపాలలో రెడ్ వైన్ ల తయారీలో ప్రపంచంలోనే 502 00:41:19,938 --> 00:41:23,192 అది అత్యంత సుదీర్ఘమైన నిల్వ ప్రక్రియ. 503 00:41:23,775 --> 00:41:26,320 రుచి చూడటంలో నువ్వు ఈ పొరపాటు పడకూడదు, కమీల్. 504 00:41:26,320 --> 00:41:29,865 కాబట్టి, షెవల్ బ్లాంక్: కొత్త పీపాలు. 505 00:41:29,865 --> 00:41:32,910 వెగా సిసిలియా: పాత పీపాలు. 506 00:41:33,827 --> 00:41:37,956 కానీ అవి ఎంత పాతవో తెలుసుకోవడమే కష్టమైన పని, 507 00:41:38,582 --> 00:41:40,459 ఇంకా ఆ విషయంలో మేము నీకు సాయం చేయలేము. 508 00:41:42,002 --> 00:41:43,337 నువ్వు ఆ విషయాలు సొంతంగా తెలుసుకోవాలి. 509 00:41:44,087 --> 00:41:45,172 మంచిది. 510 00:41:56,350 --> 00:41:58,060 నేను ఇసెయ్ టొమినె. 511 00:41:58,060 --> 00:41:59,436 నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు. 512 00:42:30,676 --> 00:42:36,765 టైమ్ అయింది, వాళ్లు నీ కోసం ఎదురుచూస్తున్నారు. 513 00:42:45,482 --> 00:42:46,692 గుడ్ మార్నింగ్. 514 00:42:56,159 --> 00:42:59,413 ముందే ప్రామిస్ చేసినట్లు, మీరు కళ్లు మూసుకుని రుచి చూడవలసిన వైన్ ఇదిగో 515 00:42:59,413 --> 00:43:02,624 దీని తరువాత మీరు మీ పరీక్ష జవాబులు మాకు అందజేయండి. 516 00:45:24,850 --> 00:45:28,353 షెవల్ బ్లాంక్ భవనం 517 00:47:20,007 --> 00:47:22,885 నేను టొమినె జవాబులతో ప్రారంభిస్తాను, అది... 518 00:47:27,681 --> 00:47:30,642 షెవల్ బ్లాంక్ భవనం, 1999. 519 00:47:36,315 --> 00:47:37,858 ఇప్పుడు మిస్ లీజియర్ జవాబు చూద్దాం. 520 00:47:40,110 --> 00:47:42,988 షెవల్ బ్లాంక్ భవనం, 2000. 521 00:47:46,658 --> 00:47:48,702 మీరు రుచి చూసిన ఆ వైన్... 522 00:47:54,291 --> 00:47:55,542 షెవల్ బ్లాంక్ భవనం... 523 00:47:57,544 --> 00:47:58,712 1999. 524 00:48:02,049 --> 00:48:04,801 ఈ పరీక్షలో టొమినె గెలిచాడు. 525 00:48:05,719 --> 00:48:08,931 ఇక రెండో పరీక్షకి సంబంధించిన వివరాలను నేను రేపు మీకు చెబుతాను 526 00:48:08,931 --> 00:48:10,849 నా ఆఫీసులో, సాయంత్రం నాలుగు గంటలకి. 527 00:48:11,558 --> 00:48:12,559 అప్పుడేనా? 528 00:49:21,461 --> 00:49:24,173 మొదటి పరీక్ష పూర్తి అయింది. 529 00:49:24,715 --> 00:49:27,301 మిస్టర్ అలెగ్జాండర్ లీజియర్ వారసత్వం కోసం పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థులు 530 00:49:27,301 --> 00:49:30,387 సరైన వైన్ ని సరిగ్గా గుర్తించారు. 531 00:49:30,387 --> 00:49:34,516 కానీ మిస్టర్ టొమినె ఆ పరీక్షలో గెలిచాడు 532 00:49:35,475 --> 00:49:38,145 ఎందుకంటే అది ఎంత పాతదో అతను ఖచ్చితంగా గుర్తించాడు. 533 00:49:38,145 --> 00:49:39,229 ఎక్స్ క్యూజ్ మీ. 534 00:49:44,151 --> 00:49:46,403 - హలో. - హొనోకా. 535 00:49:47,571 --> 00:49:48,864 నువ్వు మర్చిపోయావు, కదా? 536 00:49:48,864 --> 00:49:50,449 నువ్వు ఇక్కడికి ఎన్ని గంటలకు రాగలగుతావు? 537 00:49:50,449 --> 00:49:52,159 నువ్వు నాకు అలా ఎలా ద్రోహం చేయగలిగావు? 538 00:49:52,159 --> 00:49:54,244 వాడిని ఎందుకు ఆపలేదు? 539 00:49:54,244 --> 00:49:56,371 వాడు ఆ పరీక్ష గెలిచాడు. నీకు వినిపిస్తోందా? 540 00:49:56,371 --> 00:49:57,581 అది నీ తప్పు. 541 00:49:57,581 --> 00:49:59,166 అది ఇప్పుడు మీడియాలో అంతటా ప్రచారం అయింది. 542 00:49:59,166 --> 00:50:00,834 నాకు నిజంగా తెలియదు. 543 00:50:04,171 --> 00:50:06,423 నేను వాడికి చెప్పాను. 544 00:50:07,549 --> 00:50:10,594 నువ్వు అసమర్థుడివి. పూర్తిగా పనికిమాలిన వాడివి. 545 00:50:10,594 --> 00:50:12,554 నువ్వు ఎప్పుడూ నా దారికి అడ్డుపడుతూనే ఉంటావు. 546 00:50:13,263 --> 00:50:14,973 నేను నిన్ను అసలు కలుసుకోకుండా ఉంటే బాగుండేది. 547 00:50:39,581 --> 00:50:41,875 నీ దగ్గర పెద్ద ఎన్వలప్ ఉందా? 548 00:50:41,875 --> 00:50:43,627 ఉంది. ఒక్క క్షణం, ప్లీజ్. 549 00:51:22,708 --> 00:51:24,793 - ఇదిగో తీసుకోండి. - థాంక్యూ. 550 00:51:49,401 --> 00:51:51,653 మీరు దీన్ని అందజేయగలరా? 551 00:51:56,533 --> 00:51:57,534 అలాగే, సర్. 552 00:52:30,901 --> 00:52:32,319 తడాషి ఆగి/షు ఒకిమోటో రాసిన మాంగా కమి నో షిజుకు ఆధారంగా రూపొందించబడింది. 553 00:52:49,837 --> 00:52:51,839 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్