1 00:42:04,316 --> 00:42:06,985 మీరు ఎంతోకాలం నుండి వార్తల్లో ఉన్నారు. 2 00:42:07,069 --> 00:42:09,530 మనం గతంలో కామెడీ షోస్ చేశాం. 3 00:42:09,613 --> 00:42:10,822 [అందరూ నవ్వుతున్నారు] 4 00:42:10,906 --> 00:42:12,616 నాకు అప్పుడే, "ఓరి దేవుడా" అనిపిస్తోంది. 5 00:42:12,699 --> 00:42:13,617 అది జరిగినపుడు… 6 00:42:13,700 --> 00:42:16,954 జనం దీన్ని చూశాక, నేను కామెడీ క్లబ్ కి వెళ్లి కూర్చుంటాను. 7 00:42:17,037 --> 00:42:20,832 అప్పుడు జనం నన్ను చూసి, "అదిగో మదర్ థెరీసా వచ్చింది" అంటారు. 8 00:42:20,916 --> 00:42:22,167 [అందరూ నవ్వుతున్నారు] 9 00:42:22,251 --> 00:42:24,461 [స్టూవర్ట్] నాకు ఇదొక పీడకలలాగా ఉండబోతోంది. 10 00:42:32,427 --> 00:42:34,429 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ