1 00:01:05,566 --> 00:01:07,401 {\an8}గార్త్ రిస్క్ హాల్బర్గ్ రాసిన పుస్తకం ఆధారంగా 2 00:01:49,067 --> 00:01:51,278 ఇలా చేయడం ఫర్వాలేదు అంటావా? నా ఉద్దేశం, మనం చిక్కుల్లో పడటం నాకు... 3 00:01:51,945 --> 00:01:53,405 మనం చిక్కుల్లో పడటం నాకు ఇష్టం లేదు. 4 00:01:53,405 --> 00:01:54,698 మనం చేసేది ఖచ్చితంగా తప్పే, 5 00:01:54,698 --> 00:01:57,075 కానీ మనం పట్టుబడితే, ఇంత రిస్కు తీసుకున్నందుకు ఫలితం ఉంటుంది. 6 00:01:59,953 --> 00:02:01,330 హాయ్. తను కూడా నాతో వస్తాడు. 7 00:02:02,915 --> 00:02:03,916 థాంక్యూ. 8 00:02:10,422 --> 00:02:12,966 - ఇది ఏంటి? - నా ఆనందాల నిలయం. 9 00:02:23,810 --> 00:02:24,770 సరే. తరువాత ట్రేలో ఉంచు. 10 00:02:26,688 --> 00:02:27,689 - అంచుని పట్టుకోవాలా? - ఆ ఆంచు. 11 00:02:27,689 --> 00:02:31,068 - అలాగే. - మెల్లగా. ఆ స్టాపర్ లో పెట్టు. 12 00:02:33,028 --> 00:02:34,196 - అదే విధంగానా లేదా... - పైకి. 13 00:02:34,196 --> 00:02:36,114 - ముందు వైపు పైకి. ముందు వైపు పైకి. అలాగ. - పైకా? 14 00:02:37,616 --> 00:02:39,243 - చాలా బాగుంది. - బాగుంది. 15 00:02:43,956 --> 00:02:46,667 అయితే, మరి నికీకి నీ కానుక నచ్చిందా? 16 00:02:46,667 --> 00:02:48,043 నువ్వు ఇచ్చిన ఆ పుస్తకం? 17 00:02:49,169 --> 00:02:50,170 అవును, అతనికి నచ్చింది. 18 00:02:53,966 --> 00:02:54,967 మంచిది. 19 00:02:57,970 --> 00:02:59,513 కడిగిన పటకార్లు వాడాలి, చార్లెస్. 20 00:03:00,013 --> 00:03:04,101 ఈ రసాయనాలలో కలిపి ముంచకు, సరేనా? 21 00:03:05,227 --> 00:03:06,395 సరే. సారీ. 22 00:03:09,940 --> 00:03:12,234 నువ్వు ఇంకా నికీ ఎక్కువ కలుస్తుంటారా, లేదా... 23 00:03:13,485 --> 00:03:14,486 కలుస్తాం అనుకుంటా. 24 00:03:16,989 --> 00:03:19,074 అతనితో వీలైనంత సమయం గడపడానికి ప్రయత్నిస్తాను. 25 00:03:19,825 --> 00:03:21,827 అతడి నుండి నేను నేర్చుకోవలసింది చాలా ఉంది అనిపిస్తుంది. 26 00:03:24,705 --> 00:03:26,665 నా నుండి నువ్వు నేర్చుకోవలసింది చాలా ఉన్నట్లు. 27 00:03:31,837 --> 00:03:32,963 ఫోటోలు కడగడానికి రెడీగా ఉన్నావా? 28 00:03:32,963 --> 00:03:34,173 అవును. సిద్ధమే. 29 00:03:40,262 --> 00:03:41,263 థాంక్యూ. 30 00:03:42,764 --> 00:03:45,726 దాన్ని కింది వరకూ నొక్కి ఉంచేలా చూడు. 31 00:03:48,770 --> 00:03:50,272 ఎందుకంటే ముద్ర గాఢంగా పడాలి. 32 00:04:08,582 --> 00:04:12,252 సరే. ఇరవై నాలుగు ఫ్రేములు, బ్లాక్ ఇంకా వైట్. 33 00:04:12,252 --> 00:04:17,048 పన్నులతో కలిపి 16.99 డాలర్లు. రేపటికి రెడీ చేసుకోండి. ఫోటోలు తీసుకెళ్లే ముందు డబ్బు కట్టండి. 34 00:04:17,798 --> 00:04:20,719 మంచిది. 16.99 డాలర్లు సంపాదించడానికి నాకు కాస్త సమయం దొరుకుతుంది, 35 00:04:21,220 --> 00:04:23,972 అది నేను ఎలాగో అలా సంపాదిస్తాను, ఎందుకంటే ఆ ఫిల్మ్ చాలా విలువైనది. 36 00:04:23,972 --> 00:04:25,057 నాకు, విలువైనది. 37 00:04:25,641 --> 00:04:26,767 ఓహ్, అవునా? 38 00:04:28,644 --> 00:04:30,979 అవును. మన మధ్య ఏమైనా ఒప్పందం లాంటిది ఉందా, 39 00:04:30,979 --> 00:04:32,981 అంటే డాక్టర్ కీ, రోగికీ మధ్య ఉండే గోప్యత ఒప్పందం లాంటిది? 40 00:04:33,774 --> 00:04:36,401 నా ఉద్దేశం, అలాంటి ఒప్పందం నాకు నా థెరపిస్ట్ డాక్టర్ ఆల్ట్ షుల్ తో ఉంది. 41 00:04:36,401 --> 00:04:40,239 సరే. ఖచ్చితంగా లేదు, కానీ ఆందోళన పడకు. 42 00:04:40,239 --> 00:04:45,077 నేను చాలా చూశాను. నగ్నమైనవి, శవాలు, రకరకాల సెక్స్ ఫోటోలు. 43 00:04:45,077 --> 00:04:47,913 నా ఉద్దేశం, ఈ రోల్ లో ఏం ఉంది? వాటిని మించి ఉంటుందా? 44 00:04:48,956 --> 00:04:50,999 దయచేసి, ఈ విషయం మన మధ్యనే ఉంచుకుందాం. 45 00:04:51,625 --> 00:04:52,960 పూర్తి మౌనం, బ్రదర్. 46 00:04:55,963 --> 00:04:58,590 న్యూ యార్క్ సిటీలో ఎలాంటి రహస్యాలు ఉండవు. 47 00:04:58,590 --> 00:05:01,760 ఎవరో ఒకరు ఏదో ఒకటి చూస్తారు, ఏదో ఒకటి వింటారు. 48 00:05:01,760 --> 00:05:04,263 పైగా, మనం ఇరవై నాలుగు గంటలూ ఎక్కడెక్కడ తిరిగాము, ఏం చేస్తున్నామూ, 49 00:05:04,263 --> 00:05:06,139 - ఆ ఆధారాలు ఇస్తూనే ఉంటాము... - శారీరకంగా వెలువడే ద్రవాలు. 50 00:05:06,139 --> 00:05:07,349 అన్ని చోట్లా కెమెరాలు ఉంటాయి. 51 00:05:07,349 --> 00:05:10,018 క్రెడిట్ కార్డు రశీదులు, ఫోన్ రికార్డులు, పార్కింగ్ టికెట్లు... 52 00:05:10,018 --> 00:05:12,020 బెర్కోవిట్జ్ అనే సీరియల్ కిల్లర్ పార్కింగ్ టికెట్ వల్ల దొరికిపోయాడు. 53 00:05:12,020 --> 00:05:14,481 ఖచ్చితంగా. ఈ నగరం ఎప్పుడూ తెలుసుకుంటుంది. 54 00:05:15,274 --> 00:05:17,359 ఆ పార్కులో దొరికిన అమ్మాయి పేరు సమంత యెంగ్ అని మీకు చెప్పినప్పుడు, 55 00:05:17,359 --> 00:05:19,236 అది తాజా సమాచారంగా మీకు అనిపించలేదు. 56 00:05:20,195 --> 00:05:23,073 మేము ఆమె పేరుని పబ్లిక్ గా ఇంతవరకూ ప్రకటించలేదు, కాబట్టి మీకు ఎలా తెలిసింది? 57 00:05:23,073 --> 00:05:24,408 నా భార్య, చెప్పింది. 58 00:05:24,408 --> 00:05:25,659 మీ ఉద్దేశం మీ మాజీ భార్యనా? 59 00:05:25,659 --> 00:05:27,244 తను ఇంకా నా మాజీ భార్య కాలేదు. 60 00:05:28,245 --> 00:05:31,164 రీగన్ నాకు ఏం చెప్పిందంటే జూలై నాలుగో తేదిన తన తండ్రి ఇంటి దగ్గర పార్కులో 61 00:05:31,164 --> 00:05:32,958 ఎన్.వై.యు. స్టూడెంట్ మీద ఎవరో కాల్పులు జరిపారని చెప్పింది. 62 00:05:32,958 --> 00:05:34,835 న్యూ యార్క్ యూనివర్సిటీలో దాదాపు 40 వేల మంది స్టూడెంట్స్ ఉంటారు. 63 00:05:34,835 --> 00:05:37,796 అందులో సగం మంది అమ్మాయిలు ఉంటారు. మరి ఆమె అని ఎలా అనుకున్నారు? 64 00:05:37,796 --> 00:05:42,593 నేను నిజానికి తనే అయి ఉంటుంది అనుకోలేదు, కానీ ఎందుకైనా మంచిదని ఒకసారి తెలుసుకోవాలి అనుకున్నాను. 65 00:05:43,969 --> 00:05:46,096 ఆమె నా ఫోన్ కాల్స్ కి బదులు ఇవ్వకపోవడంతో, నేను తన హాస్టల్ కి వెళ్లి... 66 00:05:50,517 --> 00:05:51,518 ఈ సిటీ ఎప్పుడూ తెలుసుకుంటుంది. 67 00:05:57,274 --> 00:05:58,984 ఆ తరువాత నేను హాస్పిటల్ కి వెళ్లాను. 68 00:05:58,984 --> 00:06:00,944 ఆమె ఎక్కడ ఉందో పేపర్ లో చదివాను. కానీ నన్ను లోపలికి వెళ్లనివ్వలేదు, 69 00:06:00,944 --> 00:06:04,615 కానీ అక్కడ ఆమెకు ఇష్టమైన ఏదో పాట వినిపించింది, అప్పుడు నాకు... నాకు తెలిసింది. 70 00:06:06,074 --> 00:06:07,659 సామ్ మీద కాల్పులు జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? 71 00:06:09,203 --> 00:06:12,539 ఇంట్లో ఉన్నాను. నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. 72 00:06:14,082 --> 00:06:17,503 అది మంచి సాకు కాదు, కానీ అంత మరీ చెడ్డదీ కాదు. 73 00:06:18,629 --> 00:06:21,673 - దాన్ని రుజువు చేయడం మీకు చాలా కష్టం అవుతుంది. - అవును, దాన్ని కాదనడం కూడా మాకు కష్టమే. 74 00:06:21,673 --> 00:06:24,927 మీరు మా కాపలాదారుడిని కనుక్కోవచ్చు. నగరం ఎప్పుడూ తెలుసుకుంటుంది, కదా? 75 00:06:31,892 --> 00:06:36,355 ఆ టీనేజ్ అమ్మాయితో మీకు ఉన్న సంబంధం, అది గనుక బయటకు వస్తే, 76 00:06:36,355 --> 00:06:38,023 మీరు చాలా నష్టపోవలసి వస్తుంది. 77 00:06:38,023 --> 00:06:40,067 ఆమె నోరు మూయించాలని మీరు అనుకునే అవకాశం ఉంది కదా. 78 00:06:40,859 --> 00:06:42,986 లేదా బహుశా అది ముగిసిపోయి ఉండాలి, 79 00:06:42,986 --> 00:06:46,490 మీరు ఒక మధ్యవయసు నిరుత్సాహకరమైన జోడీ అని ఆమె గ్రహించి ఉంటుంది, 80 00:06:46,490 --> 00:06:47,824 కానీ అది మీకు నచ్చి ఉండకపోవచ్చు. 81 00:06:49,159 --> 00:06:52,371 ఈ కేసులో నేరం చేయాలన్న ఉద్దేశం లేకపోలేదు. ఒక ఆయుధం మాత్రం అవసరమైంది. 82 00:06:52,371 --> 00:06:54,122 మీ దగ్గర సొంత గన్ ఉందా, మిస్టర్ ల్యాంప్ లైటర్? 83 00:06:55,499 --> 00:06:56,500 గన్? లేదు. 84 00:06:57,334 --> 00:06:59,586 మిస్టర్ ల్యాంప్ లైటర్, మీరు ఇంక వెళ్లవచ్చు. 85 00:07:00,420 --> 00:07:04,007 ఇతను ఇంతకాలం బయట స్వేచ్ఛగానే తిరుగుతున్నాడు. అతనే స్వచ్ఛందంగా వచ్చాడు. మేము ఊరికే మాట్లాడుకుంటున్నాం. 86 00:07:04,007 --> 00:07:06,009 - అతనికి లాయర్ ఎవరూ లేరు. - ఆయన లాయర్ కోసం అడగలేదు. 87 00:07:06,009 --> 00:07:07,553 మిస్టర్ ల్యాంప్ లైటర్, దయచేసి వెళ్లండి. 88 00:07:08,178 --> 00:07:09,179 నేను... 89 00:07:10,055 --> 00:07:11,181 ఇది ముగిసింది. 90 00:07:13,350 --> 00:07:14,351 మా బాస్ చెప్పింది విన్నారు కదా. 91 00:07:19,857 --> 00:07:23,902 మీరు సమయం కేటాయించినందుకు థాంక్స్. ఆమెని కాల్చిన వారిని మీరు కనుక్కుంటారని ఆశిస్తా. 92 00:07:28,490 --> 00:07:30,993 ఇది నా నిర్ణయం కాదు. పై నుండి ఆదేశాలు వచ్చాయి. 93 00:07:31,994 --> 00:07:32,995 మీ పైన ఇంకెవరు ఉన్నారు? 94 00:07:43,839 --> 00:07:44,840 లోపలికి రా. 95 00:07:52,222 --> 00:07:53,599 నేను నీకు "థాంక్యూ" చెప్పాలి. 96 00:07:53,599 --> 00:07:56,768 ఎవరైనా మనల్ని కాపాడినప్పుడు సాధారణంగా ఆ మాటే చెబుతారు. 97 00:07:56,768 --> 00:07:58,270 నీ సహాయం కోసం నేను అడగలేదు. 98 00:07:58,270 --> 00:08:01,106 నువ్వు అడగనక్కర లేదు. మనం అంతా ఒక కుటుంబం. 99 00:08:03,108 --> 00:08:08,280 నాకు నువ్వు ఇచ్చిన ఆ గన్, అది ఇంక నా దగ్గర లేకపోయినా, 100 00:08:08,280 --> 00:08:10,115 అది మన ఇద్దరిలో ఎవరినైనా పట్టిస్తుందా? 101 00:08:10,115 --> 00:08:13,619 ఆ గన్ ని నువ్వు ఎక్కడైనా పారేశావా, లేక ఎవరైనా దాన్ని తీసుకున్నారా? 102 00:08:14,369 --> 00:08:18,081 అది రీగన్ పనా? అసూయ కొద్దీ ఆమె ఆ అమ్మాయి మీద కాల్పులు జరిపింది అంటావా? 103 00:08:18,081 --> 00:08:20,334 లేదు. ఖచ్చితంగా చేసి ఉండదు. 104 00:08:20,334 --> 00:08:21,710 మరి ఎవరు కాల్చారు? 105 00:08:23,962 --> 00:08:27,799 నీ భారం ఇంక తగ్గించుకో, ఇక నీ ముఖానికి ఏం అయిందో నాకు చెప్పు. 106 00:08:27,799 --> 00:08:31,053 అంటే అది నీకు తెలియకపోవచ్చు. అలాగే వాళ్లు నీ దగ్గర పని చేయకపోవచ్చు. 107 00:08:33,972 --> 00:08:34,972 కారు ఆపు. 108 00:08:38,309 --> 00:08:40,270 హేయ్, దయచేసి కారు ఆపు. వెంటనే. 109 00:08:43,065 --> 00:08:45,234 పోలీసులు నీ వెంట పడకుండా నేను ఆపగలను. 110 00:08:45,984 --> 00:08:49,321 నా కుటుంబం నా బాధ్యత. నా సంగతి నేను చూసుకుంటాను. 111 00:08:49,321 --> 00:08:52,991 నీకు ఉన్న అవకాశాల గురించి నేను అంత నమ్మకంగా లేనట్లు అనిపిస్తే క్షమించు. 112 00:08:54,701 --> 00:08:56,161 దయచేసి, కారు తలుపు తెరుస్తావా? 113 00:08:56,787 --> 00:08:57,621 తాళం తీయి. 114 00:09:06,380 --> 00:09:11,093 నీ మనసు గనుక మార్చుకుంటే నాతో చెప్పు. కనీసం, నా మనసు మారే లోగా చెప్పు. 115 00:09:23,438 --> 00:09:24,273 {\an8}ఇప్పటికీ నిలిచి ఉంది 116 00:09:24,273 --> 00:09:26,400 ఎప్పటికీ మరువద్దు 9.11.01 117 00:09:26,400 --> 00:09:29,152 సెప్టెంబర్ 11 ఓ'హారాస్ రెస్టారెండ్ అండ్ పబ్ 118 00:09:29,152 --> 00:09:30,070 న్యూ యార్క్ నగరం 119 00:09:30,070 --> 00:09:33,490 నేను చెబుతున్నాను, ఈ కేసులో, హామిల్టన్-స్వీనీ కుటుంబం పాత్ర ఉంది. 120 00:09:35,450 --> 00:09:37,035 ఈ మనుషుల గురించి నేను మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి. 121 00:09:38,287 --> 00:09:41,790 ప్రయోజనం లేని పనులు చేయడం మాని, ఈ కేసుకు ఉపయోగపడే పనులు చేయాలి. 122 00:09:47,254 --> 00:09:48,922 తరతరాలకు సరిపడా సంపద. 123 00:09:48,922 --> 00:09:51,800 మన నగరంలో చాలా ఆకాశహార్మ్యాలు వాళ్లే కట్టారు. పెద్ద పదవుల్లో వాళ్లకి స్నేహితులు ఉన్నారు. 124 00:09:51,800 --> 00:09:54,344 ఇదిగో ఈ కుడి వైపున ఉన్న వ్యక్తి, ఆ కుటుంబానికి పెద్ద. 125 00:09:54,344 --> 00:09:55,971 కోట్లకు పడగలెత్తిన వాడు. 126 00:09:55,971 --> 00:09:59,600 ఏదో ఆర్థిక నేరం కేసులో అతను ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు 127 00:09:59,600 --> 00:10:02,186 అది ఏమిటో నాకు పూర్తిగా అర్థం కాలేదు, కానీ అది మాత్రం చాలా పెద్ద నేరం. 128 00:10:04,104 --> 00:10:05,355 అదే ఈ కేసుతో ముడిపడి ఉండచ్చు కదా? 129 00:10:06,398 --> 00:10:09,401 అసూయ గురించి లేదా ఆ అక్రమ సంబంధం గురించి సామ్ ని నోరు మూయించాలనే ఉద్దేశాలని మర్చిపో. 130 00:10:09,401 --> 00:10:11,653 బహుశా అది వ్యాపారానికి సంబంధించినది కావచ్చు. 131 00:10:11,653 --> 00:10:13,363 బహుశా, ల్యాంప్ లైటర్ ద్వారా, 132 00:10:13,363 --> 00:10:15,574 ఆమెకు తెలియకూడని విషయం ఏదైనా తెలిసిపోయి ఉండచ్చు. 133 00:10:16,158 --> 00:10:18,327 ఈ డబ్బులున్న కుటుంబం ఆ వృద్ధ తండ్రి మెట్రోపాలిటన్ నేరగాళ్ల కేంద్రానికి 134 00:10:18,327 --> 00:10:20,120 వెళ్లకుండా వీళ్లు ఏదైనా చేయడానికి సిద్ధపడి ఉంటారు. 135 00:10:21,788 --> 00:10:24,750 అయితే రేపు మనం వాళ్ల ఆఫీసుకి మళ్లీ వెళ్లి కొన్ని ప్రశ్నలు అడుగుదాం. 136 00:10:25,334 --> 00:10:28,253 మనతో మాట్లాడటానికి ముందుకు వచ్చే ఒకళ్లిద్దరు ఉద్యోగుల్ని పట్టుకుందాం. 137 00:10:29,880 --> 00:10:33,133 వాళ్లలో ఎవ్వరూ సంతోషంగా కనిపించడం లేదు. అందరూ ఏదో దాస్తున్నారు. 138 00:10:35,802 --> 00:10:38,472 ఇలా చూడు, సామ్. నాకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నావు? 139 00:10:51,902 --> 00:10:52,903 అవును. 140 00:10:53,862 --> 00:10:56,865 ఏమొరీ గోల్డ్, నువ్వు ఒక చెత్తవెధవవి. 141 00:10:56,865 --> 00:10:57,908 హామిల్టన్-స్వీనీ గ్రూప్ 142 00:11:15,092 --> 00:11:17,553 చార్లీ వెళ్లిపోతే అది నా తప్పు ఎలా అవుతుంది? నేను అతడిని చూసుకునే ఆయాని కాను కదా. 143 00:11:17,553 --> 00:11:19,054 అతను వెళ్లిపోవడం సమస్య కాదు. 144 00:11:19,054 --> 00:11:20,806 అసలు అతడిని మొదటే ఇక్కడికి రానివ్వకుండా ఉండాల్సింది. 145 00:11:20,806 --> 00:11:23,517 - అతడిని నమ్మలేము. - నువ్వు ఎవ్వరినీ నమ్మవు, సోల్. 146 00:11:23,517 --> 00:11:26,228 అవును, ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం మోసగాళ్లతో నిండిపోయి ఉంది. 147 00:11:27,145 --> 00:11:30,065 నాకు ఇక్కడ బతకడం ఇష్టం. మనం చేస్తున్న పనిని నేను నిజంగా నమ్ముతున్నాను. 148 00:11:30,065 --> 00:11:31,567 నేను నమ్మడం లేదా? ఏంటి... 149 00:11:31,567 --> 00:11:34,152 - నేను ఇంతకాలం ఏం చేస్తున్నాను అంటావు... - బయట నేను ఎవర్ని చూశానో చూడండి. 150 00:11:36,864 --> 00:11:40,367 హేయ్. ఎక్కడికి వెళ్లావు, బాబూ? 151 00:11:41,952 --> 00:11:45,581 - ఊరికే నడక కోసం వెళ్లాను. - నడకకా? నీ కోసం పోలీసులు గాలిస్తున్నారు బాబు. 152 00:11:45,581 --> 00:11:47,499 నన్ను ఎవ్వరూ చూడలేదు, సరేనా? దేవుడా. 153 00:11:49,251 --> 00:11:51,253 నాలో అసహనం పెరిగిపోతోంది 154 00:11:51,253 --> 00:11:54,339 ఎందుకంటే సామ్ కి ఏం జరిగిందో మనం తెలుసుకోలేకపోతున్నాం, అందుకే కాస్త ప్రశాంతత కోసం వెళ్లాను. 155 00:11:54,339 --> 00:11:55,632 ఇప్పుడు ప్రశాంతత వచ్చిందా? 156 00:11:56,842 --> 00:11:58,135 అవును, పూర్తిగా వచ్చింది. 157 00:12:03,432 --> 00:12:05,392 డిటి, కొన్ని బీర్లు అందుకో. 158 00:12:17,696 --> 00:12:21,909 చార్లీ, నాది మీన రాశి, కాబట్టి మీన రాశి వాళ్లని మోసం చేయలేవు. 159 00:12:22,409 --> 00:12:23,994 నేను నీ అంతరాత్మని అచ్చంగా చూడగలను. 160 00:12:26,663 --> 00:12:28,874 నీ మీద గౌరవంతో చెబుతున్నా, అది నిజం అని నేను అనుకోను. 161 00:12:29,875 --> 00:12:30,876 సరే, మంచిది. 162 00:12:31,835 --> 00:12:35,547 కానీ నీ బుర్రలో స్పష్టత లేదని నాకు తెలుసు. అది చాలా అయోమయంగా ఉంది. 163 00:12:36,715 --> 00:12:38,091 నేను నీకు అబద్ధం చెప్పను. 164 00:12:39,343 --> 00:12:42,971 నేను బయటకు వెళ్లాక, ఇంటికి తిరిగి వెళ్లిపోదాం అనుకున్నాను. 165 00:12:43,722 --> 00:12:44,723 నడిచి అయినా వెళ్లిపోదాం అనుకున్నా. 166 00:12:44,723 --> 00:12:47,017 ఫ్లవర్ హిల్ కి ఎలాగోలా తిరిగి వెళ్లిపోవాలని అనుకున్నా. 167 00:12:47,518 --> 00:12:48,519 అయితే మరి ఎందుకు వెళ్లలేదు? 168 00:12:48,519 --> 00:12:51,188 ఏడు గంటల పాటు నడవాలి అన్న నిజం తెలిసి కూడా ఎందుకు వెళ్లలేదు అంటావా? 169 00:12:52,731 --> 00:12:53,732 నేను కేవలం, 170 00:12:54,733 --> 00:12:57,611 నేను తిరిగి వెళ్లడానికి అక్కడ నాకంటూ ఏమీ లేదని గ్రహించాను. 171 00:13:00,197 --> 00:13:01,698 నా పాత జీవితాన్ని నేను వదిలేసుకున్నాను. 172 00:13:05,244 --> 00:13:06,578 ఇదే ఇప్పుడు నా సొంతిల్లు. 173 00:13:08,914 --> 00:13:10,582 అయితే నీ సొంతింటికి స్వాగతం, చార్లీ. 174 00:13:16,213 --> 00:13:17,214 తను చెప్పేది అబద్ధం. 175 00:13:18,632 --> 00:13:21,677 {\an8}అతనికి ఏదో తెలుసు లేదా అతనికి ఏవో అనుమానాలు ఉన్నాయి. 176 00:13:23,720 --> 00:13:25,138 మొత్తానికి నేను అనుకున్నట్లే జరుగుతోంది. 177 00:13:25,138 --> 00:13:27,975 దీని కవర్ పేజీని చించేశాడు. లోపల కొన్ని పేజీలు మిస్ అయ్యాయి. 178 00:13:28,559 --> 00:13:30,727 కొన్నిసార్లు సామ్ తన పుస్తకాల ద్వారా తన భావాలని వ్యక్తం చేసేది. 179 00:13:30,727 --> 00:13:32,604 ఆమె అందులో ఏం రాసిందో ఎవరికి తెలుసు? 180 00:13:38,193 --> 00:13:39,194 నిక్. 181 00:13:44,116 --> 00:13:46,451 ఏంటి ఇది? ఇలా చేయకండి. 182 00:13:47,286 --> 00:13:48,745 నువ్వు నన్ను ఒక్కసారిగా భయపెట్టావు. 183 00:13:48,745 --> 00:13:50,873 నేను పని చేస్తుండగా మధ్యలో అడ్డం రావద్దని మీకు ముందే చెప్పాను. 184 00:13:50,873 --> 00:13:52,499 అది మీకు ఎంత మంచిదో నాకు కూడా అంతే మంచిది. 185 00:13:52,499 --> 00:13:55,043 మనకి ఒక సమస్య వచ్చింది. 186 00:14:00,382 --> 00:14:01,383 హమ్మయ్య. 187 00:14:02,843 --> 00:14:05,012 నువ్వు ఇంటికి వస్తావని నేను నిజంగా ఊహించలేదు. 188 00:14:08,765 --> 00:14:09,808 విల్ ఎక్కడ ఉన్నాడు? 189 00:14:09,808 --> 00:14:11,518 అతను నిద్రపోతున్నాడు. బాగా ఆలస్యం అయింది. 190 00:14:13,228 --> 00:14:14,229 ఏం జరుగుతోంది? 191 00:14:16,982 --> 00:14:20,736 వాళ్లు నన్ను వెళ్లనిచ్చారు. నేను ఏమీ చెప్పలేదు. వాళ్లకి తెలియనిది ఏదీ చెప్పలేదు. 192 00:14:21,695 --> 00:14:24,323 కానీ, చెప్పడానికి ఇంకేం ఉంది? 193 00:14:28,785 --> 00:14:29,786 వాళ్లు... 194 00:14:37,836 --> 00:14:38,962 నా దగ్గర తుపాకి ఉంది. 195 00:14:40,255 --> 00:14:43,383 నేను దాన్ని బీరువాలో ఒక బ్యాగ్ లో భద్రంగా దాచి ఉంచాను. 196 00:14:43,383 --> 00:14:46,136 నిజం, దాన్ని లోడ్ చేయకుండా ఉంచాను, కానీ మందుగుండు మాత్రం దానితోనే ఉంచాను. 197 00:14:47,846 --> 00:14:51,934 ఇంట్లో నువ్వు గన్ ఉంచుకున్నావు. 198 00:14:52,726 --> 00:14:53,810 ఆ గన్... 199 00:14:56,438 --> 00:14:57,439 ఇప్పుడు కనిపించడం లేదు. 200 00:14:59,066 --> 00:15:03,278 మన ఇంట్లో ఎవరో అపరిచుతులు దొంగతనం చేస్తే తప్ప, 201 00:15:03,278 --> 00:15:05,656 వాళ్లు అది ఒక్కటే తీసుకువెళితే తప్ప... 202 00:15:05,656 --> 00:15:06,865 ఆగు... ఓహ్, దేవుడా. 203 00:15:07,407 --> 00:15:09,785 సామ్ తో నాకు ఉన్న సంబంధం గురించి విల్ కి తెలుసు. 204 00:15:11,370 --> 00:15:12,621 ఆ గన్ గనుక వాడికి దొరికి ఉంటే... 205 00:15:16,416 --> 00:15:17,543 అవును, నేను... 206 00:15:17,543 --> 00:15:20,921 వాడు దొంగచాటుగా దాన్ని తీసుకువెళ్లి ఉంటాడు అనుకుంటా, 207 00:15:20,921 --> 00:15:23,674 కానీ మనం నిజంగా అలా ఆలోచించగలమా... 208 00:15:23,674 --> 00:15:26,093 నేను పార్టీకి వస్తున్నానని వాడికి తెలుసా? 209 00:15:28,220 --> 00:15:29,054 తెలుసు. 210 00:15:30,055 --> 00:15:32,975 వాడు నా కోసం వచ్చి ఉంటాడు. కానీ నా బదులు ఆమెని చూసి ఉంటాడు. 211 00:15:33,642 --> 00:15:35,227 ఆమె నాతో మాట్లాడాలి అనుకుంటోందని వాడికి తెలిసి ఉండచ్చు. 212 00:15:35,227 --> 00:15:38,188 విల్ గురించే ఆమె నాతో మాట్లాడాలి అనుకుని ఉండచ్చు. 213 00:15:40,148 --> 00:15:41,149 లేదు. 214 00:15:41,650 --> 00:15:43,735 మనం అసలు ఏం మాట్లాడుతున్నాం? 215 00:15:46,029 --> 00:15:47,447 అసలు ఇది సాధ్యమయ్యే పనేనా? 216 00:15:47,447 --> 00:15:50,200 ఖచ్చితంగా కాదు, కానీ అందరు తల్లిదండ్రులు ఇలాగే చెబుతారు కదా? 217 00:15:50,200 --> 00:15:52,452 ఆ క్లీబోల్డ్ కుర్రాడి తల్లి టీవీలో ఏం మాట్లాడిందో చూశావు కదా. 218 00:15:52,452 --> 00:15:55,163 ఎవరికి తెలుసు? నిజంగా ఎవరికి తెలుసు? 219 00:15:56,582 --> 00:16:01,211 మనం వాడితో మాట్లాడాలి. మనం వాడిని నేరుగా నిలదీయాలి. 220 00:16:04,298 --> 00:16:05,299 అవును. 221 00:16:08,594 --> 00:16:10,762 కానీ, రేపు అడుగుదాం. 222 00:16:14,057 --> 00:16:15,434 నేను బాగా అలసిపోయాను. 223 00:16:33,660 --> 00:16:35,954 నువ్వు సోఫాలో పడుకోనక్కర లేదు. 224 00:16:35,954 --> 00:16:37,873 లేదు, అది... నేను ఏమీ అనుకోను. 225 00:16:39,875 --> 00:16:41,043 నేను కూడా ఏమీ అనుకోను. 226 00:17:45,899 --> 00:17:47,985 {\an8}ఫోటో తూర్పు నాలుగో వీధి కాపీ అండ్ ఫోటో సెంటర్ 227 00:18:15,762 --> 00:18:18,682 అంతరాయానికి క్షమించాలి, కానీ నేను ఒక వార్త తీసుకువచ్చాను. 228 00:18:19,308 --> 00:18:23,562 అయితే, ఒక వీధి కళా బృందం ప్రదర్శన జరగబోతోంది. 229 00:18:23,562 --> 00:18:26,523 నేను ఏం అనుకున్నానంటే, నీ పిచ్చి స్పాట్ సైన్ బోర్డులు 230 00:18:26,523 --> 00:18:29,985 {\an8}ఆ ప్రదర్శనలో పనికొస్తాయేమో, అంటే నీ పద ప్రయోగాలు ఇంకా... వావ్. 231 00:18:29,985 --> 00:18:30,944 {\an8}ఆనల్ వీధి 232 00:18:32,821 --> 00:18:34,531 నిజానికి నేను నీకు అంతరాయం కలిగిస్తున్నాను. 233 00:18:35,199 --> 00:18:36,992 నువ్వు రూపొందిస్తున్న ఈ కొత్త కళాఖండం ఏమిటి? 234 00:18:36,992 --> 00:18:38,076 విలియమ్, ఇది... 235 00:18:38,577 --> 00:18:41,079 ఇలాంటి కళాఖండాన్ని నువ్వు చిత్రించడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. 236 00:18:42,164 --> 00:18:45,792 నువ్వు చూడలేదు ఎందుకంటే ఇది చిత్రకళ కాదు. జీవితం. 237 00:18:48,754 --> 00:18:50,839 ఆ పార్కులో అమ్మాయి, నాకు కొన్ని ఆధారాలు వదిలింది. 238 00:18:50,839 --> 00:18:52,549 ఆమె ఏదో అన్వేషిస్తోంది, 239 00:18:52,549 --> 00:18:56,386 నా మాజీ బ్యాండ్ మిత్రులకీ ఇంకా నా కుటుంబ వ్యాపారాలకీ మధ్య లింకు గురించి అది అయి ఉంటుంది. 240 00:18:57,721 --> 00:19:02,559 ఆమెని ఎవరు కాల్చారన్నది ఇక్కడే ఎక్కడో ఉంది. 241 00:19:03,852 --> 00:19:05,145 లేదా అది త్వరలోనే తెలుస్తుంది. 242 00:19:05,646 --> 00:19:07,773 ఆ సైన్ బోర్డులతో నీకు ఏం కావాలంటే అది చేసుకో. 243 00:19:08,982 --> 00:19:10,108 బాగా మత్తులో ఉన్నప్పుడు వాటిని చేశాను. 244 00:19:10,108 --> 00:19:11,193 అవి పరమ చెత్త వస్తువులు. 245 00:19:11,193 --> 00:19:13,987 అవును, కానీ, "పరమ చెత్త వస్తువులు" ఈ మధ్య బాగా అమ్ముడుబోతున్నాయి, బాబు. 246 00:19:13,987 --> 00:19:16,907 సరే, నేను గనుక ఇక్కడ లేకపోతే, నీ దగ్గర తాళం ఉంది. 247 00:19:18,659 --> 00:19:20,118 నువ్వు ఎప్పుడైనా లోపలికి రావచ్చు. 248 00:19:22,204 --> 00:19:23,205 నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా? 249 00:19:24,122 --> 00:19:26,458 నాలోని భయాల్ని ఎదుర్కోవడానికి ఎట్టకేలకు సిద్ధమయ్యాను అనుకుంటా. 250 00:19:28,126 --> 00:19:29,962 హామిల్టన్-స్వీనీ గ్రూప్ 251 00:19:29,962 --> 00:19:32,798 ఇదే, నాలోని భయం. 252 00:19:33,674 --> 00:19:35,843 సరే. నీ చిక్కుప్రశ్నల్ని నేను ఎప్పటికీ అర్థం చేసుకోలేను, 253 00:19:35,843 --> 00:19:38,637 కానీ ఈ మిస్టరీ గనుక ఏదైనా సృష్టించేలా నిన్ను ప్రేరేపిస్తుంటే గనుక, 254 00:19:38,637 --> 00:19:40,389 అది, అప్పుడు అది చాలా మంచి విషయం. తెలిసిందా? 255 00:19:40,389 --> 00:19:41,598 నేనే బయటకు వెళ్లిపోతాను. 256 00:19:44,935 --> 00:19:46,478 - హేయ్. - ఏంటి? 257 00:19:48,730 --> 00:19:52,067 నీ కోసం కాకపోతే నేను ఇక్కడ ఉండే వాడిని కాదని... 258 00:19:54,403 --> 00:19:56,113 నీకు తెలుసు, కదా? 259 00:19:57,322 --> 00:19:58,323 నేను ఈపాటికి చనిపోయి ఉండేవాడిని. 260 00:19:59,074 --> 00:20:05,080 ఆత్మహత్యో, కలుషితమైన సూది వల్లనో, లేదా ప్లేగ్ వ్యాధి వల్లనో. 261 00:20:06,206 --> 00:20:09,459 మంచి స్నేహితులు, శుభ్రమైన సూదులు, ఇంకా టన్నుల కొద్దీ కండోములు. 262 00:20:10,294 --> 00:20:12,629 అవే మనలో ప్రతి ఒక్కరినీ గట్టెక్కిస్తున్నాయి. సరేనా? 263 00:20:17,050 --> 00:20:20,679 మీ నాన్నతో గతంలో జరిపిన సంభాషణలు కష్టంగా ఉండేవి, కానీ, 264 00:20:21,805 --> 00:20:24,683 చివరికి, నిన్ను ఎవరో ఒకరు చూసుకుంటున్నారన్న భరోసాతో ఆయన చాలా ఉపశమనం పొందాడు. 265 00:20:25,851 --> 00:20:29,771 కానీ, దాని తరువాత నువ్వు చాలా గందరగోళం సృష్టించావు. 266 00:20:31,523 --> 00:20:34,443 ఆర్ట్ ఫోరమ్ లో వాళ్లు ఏమైనా మాట్లాడి ఉండచ్చు, 267 00:20:35,903 --> 00:20:37,404 కానీ నేను ఒక మేధావిని అని నువ్వు అనుకోలేదు. 268 00:20:38,697 --> 00:20:40,115 నువ్వు మేధావి కావల్సిన అవసరం ఉందని అనుకోలేదు. 269 00:20:43,285 --> 00:20:44,661 మేధావులు చిన్నతనంలోనే చనిపోతారు, 270 00:20:45,162 --> 00:20:49,833 కానీ నువ్వు చాలాకాలం మంచి వృద్ధుడిగా జీవిస్తావని నేను నమ్ముతున్నాను. 271 00:20:54,880 --> 00:20:59,968 విల్, నువ్వు మమ్మల్ని నమ్మి ఏదైనా చెప్పచ్చు, 272 00:21:00,636 --> 00:21:02,429 అయినా కూడా మేము నిన్ను ప్రేమిస్తాము. 273 00:21:03,514 --> 00:21:08,227 పేరెంట్స్ గా నిన్ను కాపాడుకోవడం మా బాధ్యత. 274 00:21:09,978 --> 00:21:11,188 నీకు అర్థం అవుతోందా? 275 00:21:18,445 --> 00:21:20,155 నీకు నా గన్ దొరికింది అనుకుంటా. 276 00:21:22,491 --> 00:21:28,539 నువ్వు దాన్ని తీసుకుని, ఎలా ఉపయోగించావో అని నాకు భయంగా ఉంది. 277 00:21:37,047 --> 00:21:38,090 సారీ. 278 00:21:41,552 --> 00:21:42,553 విల్. 279 00:21:48,141 --> 00:21:49,810 ఆ తుపాకీని నేను చూశాను. 280 00:21:51,311 --> 00:21:53,730 దాన్ని తీసుకున్నాను, కానీ నువ్వు అది గమనించలేదు. 281 00:21:56,275 --> 00:21:57,901 అప్పుడు ఆ నోట్ ని నేను అమ్మకి పంపించాను. 282 00:21:59,111 --> 00:22:01,905 మేము ఇల్లు వదిలి వెళ్లిపోయాము, అయినా కూడా నువ్వు ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు. 283 00:22:02,865 --> 00:22:05,158 కానీ కొన్నిసార్లు పెళ్లి కాని వాళ్లు మంచి తల్లిదండ్రులు ఎలా అవుతారో 284 00:22:05,158 --> 00:22:08,370 అలాంటి చెత్త విషయాలు మాట్లాడేవాడివి. 285 00:22:13,000 --> 00:22:17,379 నీకు ఆ విషయం తెలిసిందని మీ నాన్నకి చెప్పాలి అనుకున్నావు. 286 00:22:21,341 --> 00:22:24,553 గన్ ట్రిగ్గర్ నొక్కితే ఎలా ఉంటుందో చూడాలి అనుకున్నాను. 287 00:22:30,475 --> 00:22:32,186 కానీ బులెట్ అలా దూసుకువెళ్తుందని ఊహించలేదు. 288 00:22:37,941 --> 00:22:39,985 ఎవరికి తగిలింది? 289 00:22:41,695 --> 00:22:42,613 పక్షికి. 290 00:22:48,702 --> 00:22:50,829 ఆ తరువాత ఏం జరిగింది? 291 00:22:52,623 --> 00:22:56,376 నాకు భయం వేసింది. భయం... 292 00:22:57,711 --> 00:22:59,838 నేను భయపడిపోయి ఇంటికి వచ్చేశాను. 293 00:23:00,339 --> 00:23:01,673 నువ్వు పార్కుకి వెళ్లలేదు కదా. 294 00:23:04,426 --> 00:23:07,471 - సెంట్రల్ పార్క్ కి. నువ్వు వెళ్లలేదు కదా... - లేదు. 295 00:23:09,181 --> 00:23:10,432 ప్రమాణం చేసి చెబుతున్నాను. 296 00:23:13,894 --> 00:23:15,854 ఆ గన్ ఇప్పుడు ఎక్కడ ఉంది, బంగారం? 297 00:23:17,940 --> 00:23:22,152 దాన్ని మన ఇంటి కిందకి విసిరేశాను. బ్రూక్లిన్ లో మన ఇంట్లో. 298 00:23:23,403 --> 00:23:24,905 సరే, మరేం ఫర్వాలేదు. 299 00:23:45,384 --> 00:23:47,177 నువ్వు దేని కోసం వెతుకుతున్నావో అది దొరికిందా? 300 00:23:48,428 --> 00:23:51,265 హేయ్. నువ్వు ఇప్పటికే వెళ్లిపోయావు అనుకున్నాను. 301 00:23:51,265 --> 00:23:54,476 నేను కొన్ని వస్తువులు తీసుకుని తినడానికి వెళ్లబోతున్నాను. 302 00:23:54,476 --> 00:23:56,895 - మీకు కూడా ఆకలి వేస్తుండచ్చు అనుకున్నాను. - నేను మనసు మార్చుకున్నాను. 303 00:23:59,398 --> 00:24:01,066 నువ్వు కూడా మాతో పాటు రావాలి అనుకుంటా. 304 00:24:04,486 --> 00:24:08,532 అక్కడ రిపోర్టర్లు ఇంకా ఫోటోగ్రాఫర్లు ఉంటారని చెప్పావు, 305 00:24:08,532 --> 00:24:10,951 కానీ, నా కోసం పోలీసులు గాలిస్తున్నారు. అక్కడ భద్రంగా ఉండదు అనుకుంటా. 306 00:24:10,951 --> 00:24:13,954 అవును, అందుకే నీ కోసం ఇది కొని తీసుకువచ్చాను. 307 00:24:15,539 --> 00:24:16,540 ఇలా చూడు. 308 00:24:19,501 --> 00:24:21,461 ఇది బ్లూమ్ బర్గ్ మాస్కు. 309 00:24:22,754 --> 00:24:23,881 ఇది నవ్వు తెప్పిస్తోంది, కదా? 310 00:24:25,174 --> 00:24:26,425 పద, చార్లీ. 311 00:24:26,425 --> 00:24:28,844 అందరూ ఎదురుచూస్తున్నారు. పద. 312 00:24:31,263 --> 00:24:32,264 నిజంగానే చెబుతున్నావా? 313 00:24:32,264 --> 00:24:33,974 అవును. దాన్ని ముందు విసిరిపడేయ్. 314 00:24:49,531 --> 00:24:51,241 మనం కలిసి ఈ పని చేసినందుకు సంతోషంగా ఉంది. 315 00:24:52,367 --> 00:24:53,368 అవును. 316 00:24:54,161 --> 00:24:57,497 ఇది ఖచ్చితంగా మనం కలిసి చేసిన టాప్ ఫైవ్ పనుల్లో ఒకటి. 317 00:24:57,497 --> 00:24:58,749 అవును. 318 00:24:59,249 --> 00:25:02,419 కాలేజ్ గ్రాడ్యుయేషన్, మన పెళ్లి రోజు, 319 00:25:02,920 --> 00:25:04,379 మన పిల్లల పుట్టినరోజులు, 320 00:25:04,922 --> 00:25:09,510 ఆ తరువాత నేను, నా మాజీ భర్త కలిసి ఒక టీనేజ్ ఉంపుడుగత్తె మీద జరిగిన కాల్పుల్లో 321 00:25:09,510 --> 00:25:12,095 ఒక ప్రధానమైన సాక్ష్యాన్ని కనిపించకుండా చేశాం. 322 00:25:13,430 --> 00:25:18,393 ఈ రోజు ఏదో విజయం సాధించాం అని నువ్వు అనుకుంటే, అది నీ పిచ్చితనం. 323 00:25:30,989 --> 00:25:32,491 {\an8}హామిల్టన్ స్వీనీ గ్రూప్ 324 00:25:42,668 --> 00:25:47,214 హేయ్, ఈ భవనం మీద నా పేరు ఉంది, నేను పై అంతస్తుకి వెళ్లాలి అనుకుంటున్నాను. 325 00:25:47,214 --> 00:25:49,550 - తప్పకుండా వెళ్లండి. - థాంక్స్. 326 00:25:58,308 --> 00:26:00,060 అయితే ఆ వదంతులు నిజమే అన్నమాట. 327 00:26:01,144 --> 00:26:03,063 ఇది నిజంగా ఒక సర్ ప్రైజ్. 328 00:26:06,441 --> 00:26:07,568 హలో, ఏమొరీ. 329 00:26:09,319 --> 00:26:12,781 కిందటిసారి నిన్ను చూసినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా సరిగ్గా అలాగే ఉన్నావు. 330 00:26:12,781 --> 00:26:16,869 వ్యాయామాలు, పౌష్టిక ఆహారం, ఇంకా బాడెన్-బాడెన్ దగ్గర ఒక డాక్టర్ సలహాలు. 331 00:26:17,744 --> 00:26:18,829 సరే. 332 00:26:19,454 --> 00:26:22,499 అప్పట్లో నువ్వు రెండు ముఖాల, మోసకారిగా కనిపించేవాడివి అని అన్నాను, 333 00:26:22,499 --> 00:26:24,334 ఇంకా ఇప్పటికి కూడా అలాగే ఉన్నావు అంటున్నాను. 334 00:26:25,752 --> 00:26:29,798 విలియమ్, ఎప్పటిలాగే నీ పదునైన మాటలు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. 335 00:26:31,258 --> 00:26:32,176 లోపలికి వెళ్లాలి అనుకుంటున్నావా? 336 00:26:40,309 --> 00:26:41,310 కూర్చో. 337 00:26:42,227 --> 00:26:43,437 లేదు, నేను ఇక్కడ ఉండటం లేదు. 338 00:26:43,937 --> 00:26:45,397 అది చాలా దారుణం. 339 00:26:45,397 --> 00:26:50,402 తమకు దక్కిన గౌరవాన్ని విచ్చలవిడిగా దుబారా చేస్తూ తాము చేసిన తప్పుల్ని కప్పి పుచ్చుకోవడానికి 340 00:26:50,402 --> 00:26:53,655 వెటకారంతో మాట్లాడే పరాన్నబుక్కులతో కలిసి సమయం గడపడాన్ని నేను ఎప్పుడూ ఆస్వాదిస్తాను. 341 00:26:53,655 --> 00:26:57,326 నిజం, నువ్వు పుట్టిన ప్రాంతంలోనే నేను కూడా పుట్టి ఉంటే, 342 00:26:58,160 --> 00:27:01,038 ఈ పాటికి మనం బాహాబాహీ కొట్టుకుంటూ ఉండేవాళ్లం. 343 00:27:01,914 --> 00:27:05,417 నీకు స్పష్టంగా చెప్పాలంటే, నా తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి నేను ఇలా వెటకారంగా మాట్లాడుతున్నాను. 344 00:27:05,417 --> 00:27:08,003 నేను ఎక్కడ నుండి వచ్చానో నీకేం తెలుసు? 345 00:27:09,463 --> 00:27:12,716 నువ్వు గెలుపుకి ఒక పెన్ను రాత దూరంలో ఉంటావు, 346 00:27:12,716 --> 00:27:15,010 అందుకోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు, అవునా? 347 00:27:15,010 --> 00:27:16,929 మీ నాన్న వ్యాపార సమస్యలు గురించా? 348 00:27:17,429 --> 00:27:19,348 నీ ఆస్తిని దక్కించుకోవడం కోసం వచ్చి ఉంటావు, 349 00:27:19,348 --> 00:27:23,644 లేదా కనీసం ఈ రాక్షస సోదరుడు దాన్ని సొంతం చేసుకోకుండా ఆపడానికి వచ్చి ఉంటావు. 350 00:27:24,228 --> 00:27:25,896 నిజం, నువ్వు నన్ను ఏమని పిలుస్తావో నాకు తెలుసు. 351 00:27:25,896 --> 00:27:29,816 అలాగే నీ వోటింగ్ హక్కుల్ని నువ్వు ఇప్పటికీ వదులుకోలేదని కూడా నాకు తెలుసు. 352 00:27:29,816 --> 00:27:32,236 ఈ వ్యాపారం గురించి నేను ఏమీ పట్టించుకోను. 353 00:27:32,945 --> 00:27:35,364 నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇంకెప్పుడూ పట్టించుకోను కూడా. 354 00:27:37,241 --> 00:27:41,828 నేను ఒక మిస్టరీని పరిష్కరించాలని ఇక్కడికి వచ్చాను. 355 00:27:42,621 --> 00:27:46,834 సెంట్రల్ పార్కులో కాల్పులకు గురైన అమ్మాయి నా బ్యాండ్ కి అభిమాని. 356 00:27:47,751 --> 00:27:52,422 హామిల్టన్-స్వీనీ సంస్థ బ్రాంక్స్ లో దహనం అయిపోయిన 357 00:27:52,422 --> 00:27:54,007 కొన్ని భవనాలని కొనుగోలు చేస్తోంది. 358 00:27:54,591 --> 00:27:56,343 నికీ ఖేయాస్ కి ఈ అమ్మాయి తెలుసు. 359 00:27:56,343 --> 00:28:00,222 ఇంకా చాలా విచిత్రంగా, దుర్మార్గంగా, 360 00:28:00,222 --> 00:28:03,267 అది ఎలాగో నేను త్వరలోనే కనిపెడతాను, 361 00:28:04,142 --> 00:28:07,771 నికీ, అంటే, అతనికి నువ్వు కూడా తెలుసు. 362 00:28:10,524 --> 00:28:13,735 కానీ నువ్వు చాలా తెలివైన వాడివి కాబట్టి ఇప్పుడు ఏదీ మూర్ఖంగా మాట్లాడవు అని నాకు తెలుసు. 363 00:28:14,361 --> 00:28:19,741 నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే 364 00:28:19,741 --> 00:28:23,161 గువ్వలాంటి నీ చిన్న కళ్లలోకి చూస్తూ 365 00:28:23,161 --> 00:28:28,834 నిన్ను ఓడించబోతున్నాను అని చెప్పడం నాకు చాలా హాయిని కలిగిస్తుంది, చెత్తవెధవ. 366 00:28:30,419 --> 00:28:33,881 నాకు ఆ అమ్మాయి ప్రపంచం తెలుసు, నాకు నీ ప్రపంచం కూడా తెలుసు, 367 00:28:34,715 --> 00:28:36,550 అవసరమైతే నేను పోలీసుల్ని వెంటనే రంగంలోకి దింపగలను. 368 00:28:37,801 --> 00:28:40,137 నిజానికి నేను నా అత్యుత్తమ కళాఖండాన్ని తయారు చేస్తున్నాను. 369 00:28:40,137 --> 00:28:43,932 అది చాలా భారీగా, అందంగా కాన్వాస్ మీద కనిపిస్తూ 370 00:28:43,932 --> 00:28:46,351 ఈ మొత్తం కథని వివరిస్తుంది. 371 00:28:46,351 --> 00:28:49,146 ఇంకా సరిగ్గా అక్కడ, ఖచ్చితంగా మధ్యన... 372 00:28:51,940 --> 00:28:54,109 పోలీసులు నీకు తీసే ఫోటో ఉంటుంది. 373 00:28:58,614 --> 00:29:00,199 ఇది నీకు హెచ్చరిక అనుకో. 374 00:29:05,537 --> 00:29:07,956 మీ నాన్నకి నీ నమస్కారాలు తెలియజేయమంటావా? 375 00:29:07,956 --> 00:29:10,918 నువ్వు ఆయనని తరచు కలుసుకునే స్థితిలో లేవని తెలుసు, 376 00:29:10,918 --> 00:29:13,670 కానీ ఆయనకు రోజులు దగ్గర పడుతున్నాయి. 377 00:29:15,005 --> 00:29:16,131 నేను కూడా అదే విన్నాను. 378 00:29:18,050 --> 00:29:19,635 కానీ ఆయన ఇంకా చనిపోలేదు కదా. 379 00:29:21,011 --> 00:29:22,221 ఎవరికి తెలుసు? 380 00:29:22,221 --> 00:29:24,848 బహుశా నువ్వు వెళ్లిపోయాక, మా కుటుంబం మళ్లీ కలిసిపోవచ్చు. 381 00:29:35,692 --> 00:29:38,237 - మళ్లీ ఏంటి? - మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ, మిస్టర్ గోల్డ్, 382 00:29:38,237 --> 00:29:41,073 కానీ మన భవనం ముందు ఏదో జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. 383 00:29:41,698 --> 00:29:44,409 - ఏం జరుగుతోంది? - ఖచ్చితంగా తెలియదు. ఒక నిరసన ప్రదర్శన? 384 00:30:17,568 --> 00:30:19,444 సరే, థాంక్యూ, అందరికీ! 385 00:30:20,404 --> 00:30:22,281 మీరు కొద్దిగా గోల చేస్తే నాకు వినాలని ఉంది. 386 00:30:25,284 --> 00:30:28,203 ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు, 387 00:30:28,996 --> 00:30:32,082 కానీ మరీ ముఖ్యంగా, ఈ నగరం కోసం మీరు ఆలోచిస్తున్నందుకు థాంక్స్. 388 00:30:34,543 --> 00:30:38,589 ప్రతి రోజూ మనం ఈ వీధుల్లో జనం ఎలా కష్టాలు పడుతున్నారో చూస్తున్నాం... 389 00:30:38,589 --> 00:30:39,715 అవును! 390 00:30:39,715 --> 00:30:42,634 ...కేవలం తమ కుటుంబ వ్యాపారాలను నిలబెట్టుకోవడం కోసం. 391 00:30:43,302 --> 00:30:44,887 తమ అద్దెలు వసూలు చేసుకోవడం కోసం. 392 00:30:45,888 --> 00:30:48,891 కానీ కొంతమంది ఇలాంటి వెధవలు ఉన్నారు. 393 00:30:50,058 --> 00:30:52,686 ఆ హామిల్టన్-స్వీనీ యజమానులు, 394 00:30:52,686 --> 00:30:56,523 ఈ నగరంలో ఎన్నో భవనాలని కారు చౌకగా సొంతం చేసుకుంటున్నారు. 395 00:30:56,523 --> 00:30:59,484 ఇంకా అక్కడ సంపన్నుల కోసం లగ్జరీ అపార్టుమెంట్లని నిర్మిస్తున్నారు, 396 00:30:59,985 --> 00:31:02,821 - వాళ్లు కనీసం అందులో నివసించరు కూడా. - అది నిజం! 397 00:31:02,821 --> 00:31:05,407 అవును కదా? అది సరైనది కాదు కదా. 398 00:31:05,407 --> 00:31:06,533 కాదు! 399 00:31:12,623 --> 00:31:13,749 చెత్త. 400 00:31:15,959 --> 00:31:17,669 చెత్త డిటాక్స్. 401 00:31:18,170 --> 00:31:22,174 ఇంకా ఈ మీడియా వారు, ఈ మీడియా మన ఉద్యమాన్ని తప్పుగా చిత్రీకరించాలని చూస్తోంది, 402 00:31:22,883 --> 00:31:26,011 కానీ వాళ్ల ద్వారా మన సందేశం విస్తృతంగా ప్రచారం అవుతోంది. 403 00:31:27,262 --> 00:31:31,266 నిజం. విజ్ఞానమే మన శక్తి. 404 00:31:31,266 --> 00:31:33,810 విజ్ఞానమే శక్తి. 405 00:31:33,810 --> 00:31:36,396 - నేను చెప్పినది చెప్పండి. విజ్ఞానం... - విజ్ఞానం... 406 00:31:36,396 --> 00:31:38,023 - మన శక్తి! - మన శక్తి! 407 00:31:38,023 --> 00:31:39,483 విజ్ఞానం... 408 00:31:39,483 --> 00:31:41,193 - మన శక్తి! - మన శక్తి! 409 00:31:41,193 --> 00:31:42,653 - విజ్ఞానం... - విజ్ఞానం... 410 00:31:42,653 --> 00:31:44,321 - మన శక్తి! - మన శక్తి! 411 00:31:44,321 --> 00:31:45,614 - విజ్ఞానం... - విజ్ఞానం... 412 00:31:45,614 --> 00:31:47,199 - మన శక్తి! - మన శక్తి! 413 00:31:49,618 --> 00:31:52,829 - సరే! హేయ్, హేయ్! - యో. 414 00:31:52,829 --> 00:31:58,794 నిన్ను ఉద్యోగం నుండి తప్పించినందుకు ప్రతీకారంగా ఈ దయనీయమైన నిరసన చేస్తున్నావని నాకు అనిపిస్తోంది. 415 00:31:58,794 --> 00:31:59,878 ...ఇంక వెళ్లాలి! 416 00:31:59,878 --> 00:32:03,173 డిటెక్టివ్ పార్సా ఇంకా మెక్ ఫాడెన్. మమ్మల్ని పై అంతస్తుకు రమ్మని చెప్పారు. 417 00:32:03,173 --> 00:32:05,717 మా పోరాటాన్ని నీ ఆఫీసు ఎదుటికి తీసుకువచ్చాము. 418 00:32:05,717 --> 00:32:07,177 సరే, నీకు ఇదే ముందస్తు హెచ్చరిక. 419 00:32:07,177 --> 00:32:10,764 విలియమ్ హామిల్టన్-స్వీనీ 3 కాసేపట్లో బయటకు రాబోతున్నాడు. 420 00:32:11,348 --> 00:32:12,933 - హో, హో! - హో, హో! 421 00:32:13,684 --> 00:32:15,686 అతను ప్రస్తుతం చేస్తున్న పని గురించి ప్రస్తావించాడు. 422 00:32:16,603 --> 00:32:17,771 ఒక కొత్త కాన్వాస్. 423 00:32:19,189 --> 00:32:20,774 మేము దానిని రీషెడ్యూల్ చేయబోతున్నాము. 424 00:32:20,774 --> 00:32:23,777 మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని, పార్కులో ఆ అమ్మాయి కేసుతో మనకి ఉన్న లింకుని 425 00:32:23,777 --> 00:32:24,862 రుజువు చేయాలని, 426 00:32:25,863 --> 00:32:27,865 అతను పట్టుదలతో ఉన్నాడు. 427 00:32:28,490 --> 00:32:31,034 నువ్వు ఏం చేయాలని నేను ఆశిస్తున్నానో నీకు తెలుసు అనుకుంటా. 428 00:32:31,034 --> 00:32:32,703 - హో, హో! - హో, హో! 429 00:32:32,703 --> 00:32:34,788 - హామిల్టన్-స్వీనీ వెళ్లిపోవాలి! - నేను మనుషుల్ని చంపను. 430 00:32:34,788 --> 00:32:36,373 నేను అలా వినలేదు. 431 00:32:36,373 --> 00:32:39,418 హో, హో! హామిల్టన్-స్వీనీ వెళ్లిపోవాలి. 432 00:32:39,418 --> 00:32:42,296 - హేయ్, హేయ్! హో, హో! - హేయ్, హేయ్! హో, హో! 433 00:32:42,296 --> 00:32:44,464 హామిల్టన్-స్వీనీ ఇంక వెళ్లిపోవాలి! 434 00:32:44,464 --> 00:32:47,092 - హేయ్, హేయ్! హో, హో! - హేయ్, హేయ్! హో, హో! 435 00:32:47,092 --> 00:32:49,219 హామిల్టన్-స్వీనీ ఇంక వెళ్లిపోవాలి! 436 00:32:49,219 --> 00:32:51,889 - హేయ్, హేయ్! హో, హో! - హలో? 437 00:32:53,098 --> 00:32:54,183 నేను ఆ పనిలో ఉన్నాను. 438 00:32:54,183 --> 00:32:56,476 - హేయ్, హేయ్! హో, హో! - వెళ్లు. అనుసరించు! 439 00:32:56,476 --> 00:32:57,728 లేదు, మీరు కొనసాగించండి. కానివ్వండి... 440 00:32:58,353 --> 00:33:00,772 హేయ్, నికీ... ఏం జరుగుతోంది? 441 00:33:04,735 --> 00:33:06,320 ఆగు! భవనం లోపలికి మేము ప్రవేశించలేకపోయాం! 442 00:33:06,320 --> 00:33:09,031 మనం మళ్లీ వద్దాం! సోల్, నాతో రా! నువ్వు, అతని స్టూడియోకి వెళ్లు! 443 00:33:11,742 --> 00:33:12,576 చెత్త, బాబు. 444 00:33:17,039 --> 00:33:18,749 - మా నగరం! - అతను ఎక్కడికి వెళ్లాడు? 445 00:33:18,749 --> 00:33:21,752 - ఎవరి నగరం? - మా నగరం! 446 00:33:21,752 --> 00:33:24,755 - ఎవరి నగరం? ఎవరి నగరం? - మా నగరం! మా నగరం! 447 00:33:24,755 --> 00:33:26,632 హేయ్, పోలీస్! 448 00:33:26,632 --> 00:33:28,509 హేయ్! ఆపు! 449 00:33:28,509 --> 00:33:30,177 - ఆపు! హేయ్! - హేయ్, హేయ్. 450 00:33:30,177 --> 00:33:32,137 మన నోళ్లు మూయించడానికి పోలీసులు ఇక్కడికి వచ్చారు. 451 00:33:32,137 --> 00:33:37,392 పోలీసులు వద్దు, వాక్ స్వాతంత్య్రం ముద్దు! 452 00:33:40,854 --> 00:33:42,147 ఓహ్, చెత్త! 453 00:33:54,034 --> 00:33:55,369 ఎక్స్ క్యూజ్ మీ. 454 00:33:56,495 --> 00:33:58,747 - దేవుడా. - విలియమ్, నన్ను గుర్తుపట్టావా? 455 00:33:58,747 --> 00:34:00,707 నా సహచరుడి డెస్కు దగ్గర సంకెళ్లతో కూర్చున్నావు కదా. 456 00:34:00,707 --> 00:34:03,544 - మీరు ఇక్కడికి నన్ను అనుసరించారా? - అవును, నేను మాత్రమే కాదు. 457 00:34:08,172 --> 00:34:09,757 సరే. మీరు నా వైపు ఉన్నారు, కదా? 458 00:34:10,467 --> 00:34:12,052 రక్షించడానికి, సహాయపడటానికి నిన్ను నేను నమ్మచ్చా? 459 00:34:12,052 --> 00:34:13,719 ఇక్కడ నువ్వు మంచి వ్యక్తివి అని నేను ఎలా తెలుసుకోవాలి? 460 00:34:13,719 --> 00:34:15,848 అంటే, నేను డబ్బున్న మనిషిని. కాబట్టి... 461 00:34:15,848 --> 00:34:20,101 పైగా, నన్ను ఈ పరిస్థితి నుండి క్షేమంగా బయట పడేస్తే, ఈ కేసు పరిష్కారానికి నేను సాయం చేస్తా. 462 00:34:20,101 --> 00:34:21,186 సరేనా? నేను సాయం చేయగలను. 463 00:34:21,895 --> 00:34:22,896 జెంటిల్మన్. 464 00:34:23,397 --> 00:34:25,399 ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? 465 00:34:26,567 --> 00:34:29,402 - సరే, ఇదంతా ఎలా ఉంది? - అంత బాగా లేదు, బిల్లీ. 466 00:34:30,070 --> 00:34:32,239 - అది మరీ ఘోరం. - అంత మంచిగా లేదు. 467 00:34:32,239 --> 00:34:33,489 మనం ఇక్కడే దిగాలి. 468 00:34:33,489 --> 00:34:34,699 అలాగే. ఎన్.వై.పి.డి. 469 00:34:34,699 --> 00:34:37,077 నాకు కొన్ని పేర్లు ఇంకా కొన్ని జవాబులు తక్షణం కావాలి. 470 00:34:42,248 --> 00:34:44,042 హేయ్, నన్ను విడిచిపెట్టు! 471 00:34:44,042 --> 00:34:45,668 నువ్వు ఎంత చెప్పినా వదల్ను, లేడీ. 472 00:34:49,547 --> 00:34:51,925 చెత్త. ఆ తలుపుని పట్టుకుని ఆపండి. 473 00:35:21,246 --> 00:35:24,958 ఎక్స్ క్యూజ్ మీ. సారీ. ఎక్స్ క్యూజ్ మీ. నా ఫ్రెండ్ ముందు ఉన్నాడు. 474 00:35:24,958 --> 00:35:26,376 సారీ. ఎక్స్ క్యూజ్ మీ. 475 00:35:26,376 --> 00:35:27,878 - నేను కాస్త ముందుకు వెళ్లాలి. - యో, జరగండి. 476 00:35:27,878 --> 00:35:29,671 - సారీ. - బాబు, బాబు జరగండి, జరగండి. 477 00:35:29,671 --> 00:35:30,964 అడ్డు రాకండి. 478 00:35:30,964 --> 00:35:32,049 ఇదంతా ఏంటి, బ్రదర్? జరుగు! 479 00:35:32,049 --> 00:35:33,008 ఎక్స్ క్యూజ్ మీ. 480 00:35:33,008 --> 00:35:35,093 - నువ్వు వెళ్తావా? పద. సరే, బ్రదర్. - నిదానంగా మాట్లాడు. 481 00:35:37,304 --> 00:35:38,514 ఇది మా నాన్నగారి గడియారం. 482 00:35:42,893 --> 00:35:44,645 ఇది టైమెక్స్ వాచీ. 483 00:35:46,522 --> 00:35:48,524 సెంటిమెంట్ పరంగా మాత్రమే ఇది విలువైనది. 484 00:35:48,524 --> 00:35:50,192 నేను 16.99 డాలర్లకి ఇచ్చేస్తాను. 485 00:36:06,416 --> 00:36:08,377 ఇవన్నీ నువ్వు ఎందుకు దాస్తున్నావు? 486 00:36:13,465 --> 00:36:15,467 రెండు, మూడు, నాలుగు, ఐదు... 487 00:36:18,929 --> 00:36:20,889 ఆ ఫిల్మ్ రోల్ లో ఎన్ని ఫోటోలు ఉన్నాయి? 488 00:36:21,974 --> 00:36:24,643 - ఇరవై నాలుగు. - ఇక్కడ 21 మాత్రమే ఉన్నాయి. మూడు మిస్ అయ్యాయి. 489 00:36:25,644 --> 00:36:28,814 బహుశా ఆ మూడు సరిగా రాకపోయి ఉండచ్చు. కొన్నిసార్లు అవి నల్లగా లేదా అస్పష్టంగా రావచ్చు. 490 00:36:28,814 --> 00:36:30,899 కొందరు లెన్స్ క్యాప్ ఉంచి లేదా ఇంకోలా ఫోటోలు తీస్తారు. వాటిని ప్రింట్ చేయము... 491 00:36:30,899 --> 00:36:34,152 లేదు. సామ్ లెన్స్ క్యాప్ ఉంచి ఫోటోలు తీయదు, సరేనా? 492 00:36:34,152 --> 00:36:36,405 - అవి ఎక్కడ ఉన్నాయో నాకు చెప్పు చాలు! - హేయ్, నిదానించు, బాబు. 493 00:36:36,905 --> 00:36:38,073 అవి నా దగ్గర లేవు. 494 00:36:38,073 --> 00:36:40,868 ఎవరో ఈ ఉదయం వచ్చాడు, అవి చూస్తాను అని నాకు వంద డాలర్లు ఇచ్చాడు. 495 00:36:40,868 --> 00:36:42,744 బహుశా కొన్నింటిని తన జేబులో పెట్టుకుని ఉంటాడు. 496 00:36:46,540 --> 00:36:48,834 వాటిని నా కోసం మళ్లీ ప్రింట్ చేయి. వెంటనే. 497 00:36:49,710 --> 00:36:50,794 మేము సింగిల్ ఫోటోలు ప్రింట్ చేయము. 498 00:36:51,753 --> 00:36:53,130 నీ దగ్గర ఇంకో 16.99 డాలర్లు ఉన్నాయా? 499 00:36:55,591 --> 00:36:57,009 పోరా, చెత్తవెధవ! 500 00:37:11,023 --> 00:37:12,649 ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళతావు? 501 00:37:14,818 --> 00:37:16,778 ఇలా చూడు, నువ్వు బాగా అలసిపోయావు. 502 00:37:16,778 --> 00:37:18,864 బాగా పరిగెత్తి అలసిపోయావు. 503 00:37:20,574 --> 00:37:23,285 పైగా, పరిగెత్తి ప్రయోజనం ఏం ఉంది? 504 00:37:25,162 --> 00:37:26,163 మనం గొడవ పడుతున్నామా? 505 00:37:28,248 --> 00:37:29,833 సరే, రద్దీగా ఉన్న సబ్ వేలో నువ్వు నన్ను షూట్ చేయలేదు. 506 00:37:29,833 --> 00:37:31,752 నువ్వు నన్ను ఇక్కడ షూట్ చేయవు. 507 00:37:33,128 --> 00:37:36,715 అవును, నువ్వు సరిగ్గానే చెప్పావు. మన మధ్య చాలా కాలంగా పరిచయం ఉంది. 508 00:37:39,426 --> 00:37:40,677 నేను ఊరికే నీతో మాట్లాడాలి అనుకున్నాను. 509 00:37:42,554 --> 00:37:43,639 నాతో పాటు అలా బయటకి నడిచి రా. 510 00:37:45,098 --> 00:37:48,227 మాట్లాడదాం. నాతో నడిచి వస్తావా? 511 00:37:50,437 --> 00:37:51,522 నీ వెనుకే వస్తాను. 512 00:37:53,023 --> 00:37:55,526 అవును. నిజానికి, నాకంటూ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, నికీ. 513 00:38:04,785 --> 00:38:08,580 విలియమ్, నేను. 514 00:38:13,085 --> 00:38:14,628 నువ్వు ఎవరు? 515 00:38:15,587 --> 00:38:19,758 నువ్వు ఏ గ్యాలరీలో పని చేస్తావు? 516 00:38:19,758 --> 00:38:21,218 ఓహ్, లేదు, లేదు. అలా చేయద్దు. 517 00:38:21,802 --> 00:38:22,886 సరే. 518 00:38:22,886 --> 00:38:26,640 హలో? హలో. అవును, ఒక అగంతకుడు జొరబడ్డాడని రిపోర్ట్ చేస్తున్నాను... 519 00:38:28,851 --> 00:38:29,852 చెత్త! 520 00:39:23,572 --> 00:39:25,782 విద్యార్థులు ఇంకా అధ్యాపకుల ప్రవేశం మాత్రమే ఐడి తప్పనిసరి - ఎన్.వై.యు. 521 00:39:35,083 --> 00:39:36,585 ఎక్స్ క్యూజ్ మీ. హేయ్. 522 00:39:36,585 --> 00:39:40,005 సామాన్య జనావాసాల పునరుద్ధరణ వల్ల మొత్తంగా, 523 00:39:40,005 --> 00:39:43,258 మన నగర పౌరుల సామాజిక ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయన్న విషయం తెలుసా? 524 00:39:43,258 --> 00:39:44,885 నాకు ఆసక్తి లేదు. థాంక్స్. 525 00:39:44,885 --> 00:39:46,970 కనీసం మా సాహిత్యం వైపు ఒకసారి చూడచ్చు కదా. 526 00:39:46,970 --> 00:39:50,098 నేను కేవలం నా బ్రెడ్ ముక్కని ప్రశాంతంగా తినాలి అనుకుంటున్నాను, సరేనా? ఇంకెవరినైనా చూసుకో. 527 00:39:50,641 --> 00:39:52,434 నా ఉద్దేశం... సరే. నువ్వు తరువాతయినా చదవచ్చు, తెలుసా? 528 00:39:52,434 --> 00:39:53,977 విజ్ఞానమే మన శక్తి. 529 00:39:53,977 --> 00:39:56,021 - విజ్ఞానమే మన శక్తి. - నేను పొమ్మని చెప్పాను కదా. 530 00:39:58,941 --> 00:40:00,651 సారీ. 531 00:40:01,777 --> 00:40:04,905 నేను కేవలం... కొన్నిసార్లు నేను బాగా ఉద్వేగానికి లోనవుతుంటాను, తెలుసా? 532 00:40:04,905 --> 00:40:07,449 - సరే. - ఇంకా నేను కేవలం... నాకు తెలియదు. 533 00:40:07,449 --> 00:40:09,660 నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ. అది... 534 00:40:26,426 --> 00:40:28,345 ఇది డైచ్ ప్రాజెక్ట్స్ గ్రూప్ ప్రదర్శన కోసం. 535 00:40:28,345 --> 00:40:29,930 - అవును. - ఇది ఒక రకమైన పోస్ట్ పంక్ లాంటిది, 536 00:40:29,930 --> 00:40:31,807 పౌర చిహ్నాలు, సైన్ బోర్డుల మీద తీవ్రమైన విమర్శ లాంటిది. 537 00:40:31,807 --> 00:40:32,975 బాగా ఆకట్టుకుంటుంది. 538 00:40:32,975 --> 00:40:35,853 జెనీ, హేయ్. ఈ రోజు విందుతో విలియమ్ ని సర్ ప్రైజ్ చేయబోతున్నాను. 539 00:40:35,853 --> 00:40:37,062 అవి మంటలా? 540 00:40:38,272 --> 00:40:40,566 అయ్య బాబోయ్! 911 కి ఫోన్ చేయి! 541 00:40:40,566 --> 00:40:42,651 బ్రూనో కార్ ఇక్కడే ఉంది. బ్రూనో ఎక్కడ? 542 00:40:43,235 --> 00:40:44,528 ఓహ్, దేవుడా. ఏం జరుగుతోంది? 543 00:40:44,528 --> 00:40:45,863 మంటలు. 544 00:40:46,905 --> 00:40:48,699 - అవును. మెసెరోల్ మొదలులో... - ఏంటి? 545 00:40:48,699 --> 00:40:49,783 ...ఇంకా బుష్విక్ ప్రదేశంలో ఉన్నాను. 546 00:40:50,409 --> 00:40:51,702 ఇక్కడ అగ్ని ప్రమాదం గురించి చెప్పాలి. 547 00:41:24,776 --> 00:41:26,111 మొత్తానికి ఏకాంతం దొరికింది. 548 00:41:27,070 --> 00:41:28,238 నువ్వు కోరుకున్నది ఇదే కదా. 549 00:41:29,990 --> 00:41:32,576 హేయ్, నాకు ఇదే చివరి మజిలీ అయితే గనుక, 550 00:41:33,452 --> 00:41:34,912 కనీసం ఈ కథంతా ఏమిటో చెప్పు. 551 00:41:37,748 --> 00:41:39,208 ఆ అమ్మాయికి ఏం అయింది, నికీ? 552 00:41:39,208 --> 00:41:40,542 నువ్వు చెత్త వెధవవి... 553 00:41:42,794 --> 00:41:44,630 నువ్వు ఆమె గురించి మాట్లాడకు. 554 00:41:45,589 --> 00:41:47,299 సామ్ గురించి నీకు ఏమీ తెలియదు. 555 00:41:47,883 --> 00:41:50,135 కానీ, నాకు తెలుసు అని అనుకుంటున్నాను. 556 00:41:51,386 --> 00:41:53,055 ఆమె రాసింది అంతా చదివాను. 557 00:41:53,597 --> 00:41:55,891 నీ చెత్త పనులన్నీ ఆమె ఇష్టపడింది, హా? 558 00:41:56,934 --> 00:41:59,478 కానీ నిన్ను గుడ్డిగా నమ్మలేదు. 559 00:42:01,688 --> 00:42:03,565 లేదు, తను మంచి అమ్మాయి. 560 00:42:03,565 --> 00:42:06,318 తనకి కొన్ని విలువలు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. 561 00:42:07,402 --> 00:42:08,529 అవి నీకు కనిపించాయా? 562 00:42:10,489 --> 00:42:12,199 అందుకే ఆమెని తొలగించాలి అనుకున్నారా? 563 00:42:19,665 --> 00:42:20,666 లేదు, సోల్, సోల్, సోల్! 564 00:42:21,792 --> 00:42:25,546 యో! సోల్, సోల్, సోల్, ఆ చెత్త వదిలేయ్. ఆ చెత్తని వదిలేయ్. పద. 565 00:42:25,546 --> 00:42:28,090 యో, ఆ మురికి అమ్మాయి ఎక్కడ? మురికి అమ్మాయి ఎక్కడ? 566 00:42:29,091 --> 00:42:31,969 వెనుక ఎవరో అరవడం నాకు వినిపించింది. బహుశా అక్కడ ఎవరో ఇరుక్కుపోయాడు. 567 00:42:31,969 --> 00:42:34,221 - సాయం చేయండి! - మనం వెనక్కి వెళ్లాలి. తనకి సాయం చేయాలి. 568 00:42:34,221 --> 00:42:36,265 - లేదు. మనం బయట పడాలి. - ఎవరైనా సాయం చేయండి! 569 00:42:36,265 --> 00:42:37,975 ఎవరూ గాయపడరు అని ప్రామిస్ చేశావు! 570 00:42:38,809 --> 00:42:40,060 చెత్త! 571 00:42:40,060 --> 00:42:41,895 అది వదిలేయ్. మనం కాలిపోతాం. 572 00:42:41,895 --> 00:42:43,605 - మనం వెనక్కి వెళ్లాలి! - లేదు. 573 00:42:43,605 --> 00:42:46,275 - మనం అతడిని వదిలేయలేము! - సామ్! 574 00:42:46,275 --> 00:42:49,820 మనం వెనక్కి వెళ్లాలి! వెనక్కి వెళ్లాలి! 575 00:42:49,820 --> 00:42:51,488 మనం అతడిని కాపాడాలి! 576 00:42:52,447 --> 00:42:54,032 నికీ, మనం వెంటనే వెళ్లిపోవాలి. 577 00:43:00,414 --> 00:43:01,707 సామ్, పద. వెళదాం పద. 578 00:43:01,707 --> 00:43:02,916 ఫ్రాంక్స్ క్రీడాసామగ్రి దుకాణం వ్యాయమ దుస్తులు - తుపాకులు 579 00:43:03,500 --> 00:43:04,751 సారీ, బిలీ. 580 00:43:06,670 --> 00:43:10,007 నువ్వు ఆశిస్తున్న జవాబులు వినకుండానే నువ్వు చనిపోబోతున్నావు. 581 00:43:14,428 --> 00:43:15,762 నువ్వు నన్ను చంపేయబోతున్నావా? 582 00:43:17,890 --> 00:43:19,516 నీ బ్యాండ్ నాయకుడిని నువ్వు చంపేయబోతున్నావా? 583 00:43:20,267 --> 00:43:21,602 నాయకుడా? 584 00:43:21,602 --> 00:43:22,603 నువ్వు వదిలేసి వెళ్లిపోయావు. 585 00:43:23,812 --> 00:43:24,980 అది ఇప్పుడు నా బ్యాండ్. 586 00:43:24,980 --> 00:43:26,356 నీ బ్యాండా? 587 00:43:26,356 --> 00:43:29,610 హేయ్, చూడు. నేను నిన్ను చంపడం లేదు. 588 00:43:31,570 --> 00:43:32,487 నేను చంపుతాను. 589 00:43:33,822 --> 00:43:36,200 హేయ్. నువ్వు నిదానించు... కిందకి దిగు. 590 00:43:36,783 --> 00:43:37,784 ఇక్కడ. 591 00:43:37,784 --> 00:43:39,203 ఇది చాలా పెద్ద శబ్దం చేస్తుంది. 592 00:43:39,703 --> 00:43:40,746 నువ్వు ఆ ఫోటో తీయడం నేను చూశాను. 593 00:43:40,746 --> 00:43:42,873 - ఆ ఫిల్మ్ ఇలా ఇవ్వు. - సరే. నన్ను విడిచి పెట్టు. 594 00:43:42,873 --> 00:43:43,957 ముందు నన్ను విడిచిపెట్టు. 595 00:43:47,169 --> 00:43:48,003 సామ్! 596 00:43:51,590 --> 00:43:52,591 సామ్, తలుపు తెరు! 597 00:43:55,844 --> 00:43:57,346 సామ్, తలుపు తెరు! 598 00:43:59,806 --> 00:44:00,849 నాకు ఆ ఫిల్మ్ ఇచ్చేయ్, సామ్. 599 00:44:02,059 --> 00:44:04,520 సామ్, తలుపు తెరు! 600 00:44:11,735 --> 00:44:13,529 సరే. ఆ ఫిల్మ్ మాత్రం తీసుకో. 601 00:44:13,529 --> 00:44:17,074 కెమెరా వదిలేసేయ్. ప్లీజ్! దయచేసి కెమెరాని వదిలేయ్. 602 00:44:17,074 --> 00:44:18,825 ప్లీజ్! ఇది మా అమ్మది! 603 00:45:14,840 --> 00:45:15,924 ఛ. 604 00:45:18,051 --> 00:45:22,055 ఒకప్పుడు, ఇతడిని నేను చాలా ఇష్టపడే వాడిని. 605 00:46:28,455 --> 00:46:30,457 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్