1 00:00:07,174 --> 00:00:10,636 ప్రారంభం నుండి, మనుషులకు నక్షత్రాలను చూడడం అంటే చాలా ఇష్టం. 2 00:00:10,636 --> 00:00:16,225 చివరికి వాటిని అనేక రూపాలలో కనుగొన్నారు కూడా. గిల్లేది. గీకేది. ఈత కొట్టేది. కవళ్లు. 3 00:00:16,934 --> 00:00:20,354 రాత్రి ఆకాశంలో వెలిగే ప్రతీ నక్షత్రాన్ని కలిపి మనుషులు ఆకారాలను సృష్టించారు. 4 00:00:21,647 --> 00:00:23,899 కానీ నిజానికి అన్నిటికంటే బాగా వెలిగేవి నక్షత్రాలు కాదు. 5 00:00:24,525 --> 00:00:26,360 మా రెండు చందమామలే. 6 00:00:26,360 --> 00:00:29,905 "చందమామ" అంటే "దగ్గరలో ఉంటూ కక్ష్యలో తిరిగే చిన్ని ఖగోళం" అని అర్థం. 7 00:00:29,905 --> 00:00:34,034 ఎడమ చందమామ, అంటే క్లుప్తంగా "లార్బ్" అనేది మా ప్రపంచం చుట్టూ ఇలా తిరుగుతుంది. 8 00:00:34,034 --> 00:00:36,870 {\an8}అయితే రోర్బ్, అంటే కుడివైపు ఉండేది ఇలా తిరుగుతుంది. 9 00:00:36,870 --> 00:00:39,122 మా నక్షత్రం చుట్టూ పదిహేను సార్లు చక్కర్లు కొట్టిన ప్రతీసారి, 10 00:00:39,122 --> 00:00:44,044 ఈ రెండు చందమామలు మా గ్రహంతో సమలేఖనమై ఒక అద్భుతమైన గ్రహణాన్ని సృష్టిస్తాయి. 11 00:00:44,044 --> 00:00:48,215 ఈ రెండు చందమామలు ఒకదాని మీద ఒకటి రావడం వల్ల అస్థిరత్వం ఏర్పడుతుందని, 12 00:00:48,215 --> 00:00:50,551 మన వ్యక్తిగత జీవితంలో కూడా ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయని 13 00:00:50,551 --> 00:00:51,760 అందరిలో బాగా ప్రసిద్ధి చెందిన విషయం. 14 00:00:51,760 --> 00:00:54,471 అదంతా ఇవాళే జరగడానికి కారణం నేడు... 15 00:00:54,471 --> 00:00:56,515 డబుల్ షాడో డే! 16 00:01:02,354 --> 00:01:05,107 {\an8}ఇదుగోండి మా ప్రపంచం ఇది కాస్త వంపుగా ఉంటుంది 17 00:01:05,107 --> 00:01:06,900 {\an8}ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతోంది 18 00:01:07,693 --> 00:01:10,362 {\an8}జీవితానికి అర్థాన్ని ఇవ్వడానికి మార్గాలను వెతుకుతుంటాం 19 00:01:10,362 --> 00:01:11,989 {\an8}కొన్ని విషయాలు వింతగా ఉండొచ్చు 20 00:01:12,948 --> 00:01:15,200 {\an8}మనం ప్రాణాలతో ఉన్నామని మాత్రమే మనకు తెలుసు 21 00:01:15,200 --> 00:01:18,161 {\an8}అది ఎంతో కాలం ఉండదు కాబట్టి ఈ ప్రపంచాన్ని తిరిగి చూస్తే మంచిది 22 00:01:18,161 --> 00:01:20,497 {\an8}సంతోషం ఇంకా విచారం, ధైర్యం అలాగే భయం 23 00:01:20,497 --> 00:01:23,166 {\an8}ఆసక్తి అలాగే ఆగ్రహం ప్రమాదంతో నిండి ఉన్న ప్రపంచంలో 24 00:01:23,166 --> 00:01:25,335 {\an8}ఈ జీవితం ఇకపై మరింత వింతగా మారుతుంది అంతే 25 00:01:26,503 --> 00:01:28,130 నేథన్ డబ్ల్యూ పైల్ రాసిన పుస్తక సిరీస్ ఆధారంగా రూపొందించబడింది 26 00:01:36,930 --> 00:01:39,224 పనికి వెళ్ళడానికి ముందు ఉదయమే కలవడానికి నీకు వీలైనందుకు సంతోషంగా ఉంది. 27 00:01:39,224 --> 00:01:42,060 జోక్ చేస్తున్నావా? నాకు రోజంతా ఇక్కడే గడపాలని ఉంది. 28 00:01:42,060 --> 00:01:43,437 గమ్మి బేర్లు తింటావా? 29 00:01:43,437 --> 00:01:45,772 అవి రుచిగానే ఉంటాయి, కానీ నా పళ్లకు అతుక్కుంటాయి. 30 00:01:46,523 --> 00:01:48,734 ఈ గ్రహణాన్ని మీరు చూడాలంటే... 31 00:01:51,486 --> 00:01:52,487 అయ్యో. 32 00:01:54,239 --> 00:01:56,742 సరే, క్షమించండి. ఇలా జరుగుతుందని నాకు ముందే చెప్పారు. 33 00:01:56,742 --> 00:01:58,911 మిగతా విషయాన్ని నేను చదివి వినిపిస్తాను. 34 00:01:59,912 --> 00:02:02,247 ఆహేం. "ఈ గ్రహణాన్ని అన్ని చోట్ల నుండి చూడలేం. 35 00:02:02,247 --> 00:02:04,208 ఒక డబుల్ షాడో జోన్ అనబడే ప్రదేశం ఉంది, 36 00:02:04,208 --> 00:02:07,961 అది మన ఊరు అయిన బీయింగ్స్ బర్గ్ గుండానే వెళుతుంది. 37 00:02:07,961 --> 00:02:09,795 మీరు గనుక జూమ్ చేస్తే, డబుల్ షాడో డేని 38 00:02:09,795 --> 00:02:12,633 మన సిటీలో చూడడానికి అన్నిటికంటే ఉత్తమమైన ప్రదేశం 39 00:02:12,633 --> 00:02:15,761 కొండ శిఖరం మీద ఉండే రెస్టరెంట్, కేర్ఫుల్ నవ్ లోనే." 40 00:02:16,345 --> 00:02:17,721 హేయ్. అది మన హోటల్. 41 00:02:17,721 --> 00:02:21,266 మేము మొన్ననే అక్కడ ఒక డాన్స్ కార్యక్రమం పెట్టుకున్నాం. భలే జరిగింది. 42 00:02:21,266 --> 00:02:23,393 మరొక గ్రూప్ ఆడియన్స్ రానున్నారు కాబట్టి మిగతా విషయాన్ని ఇక చదవను. 43 00:02:23,393 --> 00:02:26,063 వావ్, ఇవాళ భలే బిజీగా ఉన్నాం. ఇక వెళ్ళండి. 44 00:02:27,898 --> 00:02:30,275 మరిన్ని చూడడానికి నీకు ఇంకాస్త టైమ్ ఉందా? 45 00:02:33,612 --> 00:02:34,613 ఖచ్చితంగా. 46 00:02:44,998 --> 00:02:47,084 ఇవాళ చాలా సరదాగా గడిచింది. 47 00:02:50,295 --> 00:02:54,341 నేను ఇప్పుడే నీ మొహం నాకు దగ్గరగా ఉన్న సందర్భాల గురించి ఆలోచిస్తున్నాను. 48 00:02:54,341 --> 00:02:56,635 నువ్వు ఈ విషయాలను గుర్తుంచుకుంటావా? 49 00:03:08,897 --> 00:03:09,940 అవును. 50 00:03:11,483 --> 00:03:14,403 నేను నీకు ముద్దు పెట్టగలను, అంటే నీకు... 51 00:03:18,240 --> 00:03:19,908 హేయ్, ఏదైనా గది తీసుకోండి. 52 00:03:23,161 --> 00:03:25,205 నేను ఇక రెస్టారెంట్ కి వెళితే మంచిది. 53 00:03:25,205 --> 00:03:27,416 మా నిర్మాణ ఇంజినీర్ ఇవాళ మా రెస్టారెంట్ కూలిపోకుండా ఉండటానికి 54 00:03:27,416 --> 00:03:29,501 చివరిగా ఇంకొక్క ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. 55 00:03:29,501 --> 00:03:31,461 కానీ నిన్ను నేను తర్వాత కలుస్తాను. 56 00:03:34,548 --> 00:03:35,757 కేర్ఫుల్ నవ్ 57 00:03:40,721 --> 00:03:41,889 ఇది భయంకరంగా ఉంది. 58 00:03:41,889 --> 00:03:44,683 నిజమే. కానీ ఏ క్షణమైనా చచ్చిపోతాం అన్న భయమే దీనిని ఆసక్తికరంగా చేస్తుంది. 59 00:03:45,726 --> 00:03:47,186 ఏమో, నీకు మతి పోయినట్టు ఉంది. 60 00:03:51,148 --> 00:03:52,733 నేను సాధించాను! 61 00:03:52,733 --> 00:03:53,942 ఏం సాధించావు? 62 00:03:53,942 --> 00:03:56,778 నేను ఎన్నో ఏళ్లుగా ఈ సందులలోకి రావడానికి ఒక సురక్షితమైన మార్గాన్ని వెతుకుతున్నాను. 63 00:03:56,778 --> 00:04:00,073 ఇది భలే అద్భుతంగా ఉంది. వచ్చి ఒకసారి ఇది చూడు. 64 00:04:00,073 --> 00:04:01,325 నాకు ఇక్కడి నుండి కనిపిస్తోందిలే. 65 00:04:04,494 --> 00:04:05,996 ఇక్కడ ఒక మెట్టు ఉంది. 66 00:04:09,458 --> 00:04:13,420 ఇంతకు ముందు ఎవరూ అక్కడికి వెళ్లి ఉండొచ్చు అనిపించడం లేదు. అది అద్భుతంగా ఉంది. 67 00:04:13,420 --> 00:04:16,423 నేను ఒప్పుకుని తీరాలి, ఇది భలే ఉంది. 68 00:04:16,423 --> 00:04:17,548 నీకు భయం వేసిందా? 69 00:04:19,468 --> 00:04:20,469 కొంచెం. 70 00:04:21,720 --> 00:04:24,681 అలాగే ఈ మధ్యన నువ్వు నిర్మాణానికి బలాన్ని ఇవ్వడానికి చేసిన మరమత్తుల వల్ల 71 00:04:24,681 --> 00:04:26,725 మన రెస్టారెంట్ కి ఎక్కువ మంది కస్టమర్లు 72 00:04:26,725 --> 00:04:28,977 వచ్చినా ఈ రాత్రి అగాధంలోకి పడిపోకుండా ఆగుతుంది కదా? 73 00:04:28,977 --> 00:04:31,813 అవును. పీఠభూమిని కనుగొన్న తర్వాత కేర్ఫుల్ నవ్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ మందిని 74 00:04:31,813 --> 00:04:34,191 - మోయగలదు అని నిర్ధారించాను. - పీఠభూమి! 75 00:04:34,191 --> 00:04:37,319 వింటుంటే ఇవాళ రాత్రి వేడుక కోసం నా బాణాసంచాను సెట్ చేయడానికి 76 00:04:37,319 --> 00:04:40,239 - సరైన ప్రదేశంలా ఉంది. - మీ ఉద్దేశం ఏంటి? 77 00:04:40,239 --> 00:04:43,617 ఇవాళ రాత్రి చీకటిలో అందరూ ఎంజాయ్ చేయడానికి 78 00:04:43,617 --> 00:04:46,495 నేను కొన్ని టపాకాయల కార్యక్రమాన్ని సెట్ చేస్తున్నా. 79 00:04:46,495 --> 00:04:48,830 - నేనైతే అలా చేయను. - చాలా కారణాల వల్ల. 80 00:04:48,830 --> 00:04:49,748 ఎందుకు పెట్టకూడదు? 81 00:04:49,748 --> 00:04:54,127 ఏదైనా ఒక వేడుక చేసుకోవాలి అంటే అందుకు ఆకాశంలో కాలుష్యాన్ని పెంచే పనిని మించింది ఏదీ లేదు. 82 00:04:54,711 --> 00:04:56,630 నేనైతే కింద ఎలాంటి ఏర్పాట్లు చేయను. 83 00:04:58,048 --> 00:04:59,049 మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. 84 00:04:59,550 --> 00:05:02,010 అలాగే నీకు వీలైనంత త్వరగా నా ఇంటికిరా. 85 00:05:02,010 --> 00:05:04,179 నీ కోసం ఒక ఆసక్తికరమైన ఉత్తరం వచ్చింది. 86 00:05:04,179 --> 00:05:06,890 నీకు సంబంధించింది అని నేను దానిని తెరవలేదు. 87 00:05:06,890 --> 00:05:08,934 కానీ అది ఎక్కడి నుండి వచ్చిందో చదివాను. 88 00:05:13,021 --> 00:05:16,650 ది కోకోస్లాబ్ దీవి హాస్పిటాలిటీ కాలేజీ. 89 00:05:16,650 --> 00:05:20,737 ప్రపంచంలోనే హాస్పిటాలిటీ విద్యకు పేరుగాంచిన అతిగొప్ప కాలేజీ. 90 00:05:20,737 --> 00:05:25,284 ఓహ్, అవును. నేను వాళ్ళ ప్రోగ్రామ్ కి అప్లై చేశా, కానీ నాకు సీటు వచ్చి ఉంటుందనుకోను. నేను... 91 00:05:25,284 --> 00:05:27,536 లెటర్ తెరువు! నాకు చదివి వినిపించు! 92 00:05:29,788 --> 00:05:30,998 నాకు. 93 00:05:30,998 --> 00:05:35,252 "మీకు సీటు ఇవ్వడం మాకు సంతోషంగా ఉంది అని చెప్పాలనుకుంటున్నాం"... ఓరి, నా లార్బ్! 94 00:05:35,252 --> 00:05:37,713 నీకు సీటు వచ్చింది. ఇది గొప్ప విషయం. 95 00:05:42,217 --> 00:05:44,052 నేను ఇది జరగాలనే ఎన్నాళ్ళుగానో చూస్తున్నాను. 96 00:05:44,052 --> 00:05:45,137 మరి ఇంకేంటి? 97 00:05:45,137 --> 00:05:48,182 నాకు సీటు వచ్చింది అంటే నమ్మలేకపోతున్నాను. 98 00:05:48,182 --> 00:05:49,099 కానీ? 99 00:05:49,099 --> 00:05:53,979 కానీ నేను చాలా కాలం తర్వాత ఇవాళే నా మొదటి డేట్ మీద వెళ్లాను... 100 00:05:53,979 --> 00:05:57,941 టేబుల్ 16 వ్యక్తి. మీ మధ్య మొదటి నుండి బలమైన ఆకర్షణ ఉంది. 101 00:05:57,941 --> 00:06:01,612 రెండు మంచి విషయాలు జరిగాయి, నాకు ఆ రెండూ కావాలి. 102 00:06:01,612 --> 00:06:03,155 నీ సమాధానం త్వరలోనే వస్తుంది. 103 00:06:03,155 --> 00:06:07,451 సలహా ఇవ్వనా? వెళ్లి ప్రపంచాన్ని చుట్టి కొత్త అనుభవాలను పొందు. 104 00:06:07,451 --> 00:06:11,288 నీకు గనుక వెనక్కి రావాలని అనిపిస్తే, నీకోసం ఈ జీవితం ఎప్పటికీ ఎదురుచూస్తూనే ఉంటుంది. 105 00:06:11,288 --> 00:06:13,498 లేదా ఉండకపోవచ్చు. ఎవరికి తెలుసులే? 106 00:06:14,082 --> 00:06:17,377 సరే, నేను ఇక నా టపాకాయలు సెట్ చేయడానికి వెళ్తున్నాను. బై-బై. 107 00:06:20,047 --> 00:06:22,549 మనం మాట్లాడుకోవాలి. 108 00:06:26,512 --> 00:06:28,889 ఇది చాలా ప్రమాదకరం అనిపిస్తోంది. 109 00:06:28,889 --> 00:06:33,352 మనం ఈ అంచున వరుసగా టపాకాయలు సెట్ చేస్తే చాలు. 110 00:06:33,352 --> 00:06:35,812 అవన్నీ ఈ రిమోట్ కంట్రోల్ కి కనెక్ట్ అయి ఉంటాయి. 111 00:06:35,812 --> 00:06:39,608 అలాగే సరైన సమయం వచ్చినప్పుడు, నేను ఆ బటన్ ని నొక్కుతాను అంతే! 112 00:06:41,568 --> 00:06:45,280 అయ్యో. ఒక టపాకాయకు అది ముందే కనెక్ట్ అయి ఉందేమో. 113 00:06:45,280 --> 00:06:46,823 పోనిలే, ఏమీ కాకపోవచ్చు. 114 00:06:52,371 --> 00:06:53,372 మళ్ళీ అయ్యో. 115 00:06:53,872 --> 00:06:56,208 వాళ్ళు ఎందుకు హెచ్చరించారో ఇప్పుడు అర్థమైంది. 116 00:06:58,377 --> 00:07:01,129 - హాయ్. నాకు నీ మెసేజ్ అందింది. - హాయ్. 117 00:07:01,630 --> 00:07:06,760 సరే, నేను కోకోస్లాబ్ దీవిలో ఒక కాలేజీకి అప్లై చేశాను అని చెప్పాను గుర్తుందా? 118 00:07:06,760 --> 00:07:07,845 ఉంది. 119 00:07:07,845 --> 00:07:10,472 సరే, నాకు సీటు వచ్చింది! 120 00:07:10,472 --> 00:07:14,101 - నీకు సీటు వచ్చింది. అభినందనలు! - చాలా సంతోషం. 121 00:07:14,768 --> 00:07:18,355 అది చాలా గొప్ప విషయం. నువ్వు ఎప్పుడు వెళ్ళాలి? 122 00:07:18,355 --> 00:07:19,606 నేను ఇంకా వారి ఆఫర్ అంగీకరించలేదు. 123 00:07:19,606 --> 00:07:20,691 అలాగా. 124 00:07:21,692 --> 00:07:23,777 నేను నా మనసులో ఉన్న మాటను చెప్పాలంటే, 125 00:07:23,777 --> 00:07:27,197 నువ్వు వెళ్లాలని నిర్ణయించుకుంటే నాకు బాధగానే ఉంటుంది. కానీ నేను అర్థం చేసుకోగలను. 126 00:07:27,781 --> 00:07:29,491 మనం కలిసి గడిపిన సమయాన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను. 127 00:07:30,659 --> 00:07:32,661 నేను కూడా. అందుకే నాకేం చేయాలో తెలీడం లేదు. 128 00:07:33,412 --> 00:07:34,496 అది మంచి విషయంలా అనిపించడం లేదు. 129 00:07:34,496 --> 00:07:36,206 నువ్వు అర్థం చేసుకుంటాను అన్నావు కదా. 130 00:07:36,206 --> 00:07:37,291 వెనక్కి తిరుగు. 131 00:07:38,333 --> 00:07:39,793 ఏదైనా తగలబడుతుందా? 132 00:07:45,048 --> 00:07:47,092 ఎవరూ దానిని గమనించకపోవచ్చులే. 133 00:07:47,092 --> 00:07:49,636 - ఇది చాలా దారుణం. - నువ్వు అన్నిటికీ భయపడుతుంటావు. 134 00:07:49,636 --> 00:07:51,555 - అసలు ఏం జరుగుతోంది? - నువ్వు అన్నిటికీ తికమకపడతావు. 135 00:07:51,555 --> 00:07:54,975 కొండ చీలికల నుండి వచ్చే ఈ పొగ ఇప్పుడు కేర్ఫుల్ నవ్ వైపు వస్తోంది. 136 00:07:54,975 --> 00:07:57,144 అది గనుక గాలిలో అడ్డుగా నిలిస్తే కార్యక్రమం పాడైపోతుంది. 137 00:07:57,144 --> 00:07:58,145 నీకు అన్నిటికీ భయమే. 138 00:07:58,145 --> 00:07:59,521 - ఓహ్, లార్బ్. - లార్బ్ ని చూడలేమా? 139 00:07:59,521 --> 00:08:01,398 - అలాగే రోర్బ్ కూడా? - సరే! 140 00:08:01,398 --> 00:08:02,482 అది నా తప్పే. 141 00:08:02,482 --> 00:08:06,320 నేను తీసుకెళ్లిన టపాకాయల్లో ఒకటి అనుకోకుండా పేలిపోయి చీలికలో ఒక కన్నాన్ని చేసింది 142 00:08:06,320 --> 00:08:09,740 అక్కడి నుండే ఈ పొగ ఆగకుండా బయటకు వస్తోంది. 143 00:08:09,740 --> 00:08:11,617 ముందే చెప్పాను కదా అని అనడానికి కూడా టైమ్ లేదు. 144 00:08:11,617 --> 00:08:13,327 నేను చెప్తాను. నేను ఇది మీకు ముందే చెప్పాను. 145 00:08:13,327 --> 00:08:16,413 నువ్వు చెప్పావు. కానీ అవి టపాకాయలు. ఇలా మాట్లాడకు. 146 00:08:16,413 --> 00:08:18,415 మనం ఆ పొగ వస్తున్న ఖాళీని పూడ్చి 147 00:08:18,415 --> 00:08:20,542 ఆ పొగ లార్బ్ ఇంకా రోర్బ్ కి అడ్డు రాకుండా చూడాలి. 148 00:08:20,542 --> 00:08:23,170 ఇది పదిహేను సంవత్సరాలకు ఒకసారి జరిగే విషయం. 149 00:08:23,170 --> 00:08:25,923 బీయింగ్స్ బర్గ్ లోని అతిపెద్ద వేడుక జరిగే సందర్భంలో వందల మందిని 150 00:08:25,923 --> 00:08:27,799 నిరాశకు గురిచేసిన ప్రదేశంగా కేర్ఫుల్ నవ్ చరిత్రలోకి ఎక్కకూడదు. 151 00:08:27,799 --> 00:08:30,719 మన ఆహారం వల్ల వారు ఇంతవరకు నిరాశపడింది చాలదా? 152 00:08:30,719 --> 00:08:31,845 ఒక ప్లాను వేద్దాం. 153 00:08:31,845 --> 00:08:35,097 {\an8}- మొదటి అంకం. - మనం ఆ చీలికలో ఉన్న కన్నాన్ని పూరించాలి. 154 00:08:35,097 --> 00:08:37,851 {\an8}అలాంటి వింత ప్రదేశంలో కన్నాన్ని పూరించడానికి ఎవరి దగ్గరైన ఏమైనా ఐడియాలు ఉన్నాయా? 155 00:08:37,851 --> 00:08:39,477 {\an8}గమ్మీ బేర్లు వాడదామా? 156 00:08:40,062 --> 00:08:41,688 {\an8}భలే ఐడియా. అద్భుతం! 157 00:08:42,188 --> 00:08:43,815 {\an8}అది నిజంగానే నీ ఐడియానా? 158 00:08:43,815 --> 00:08:45,817 {\an8}నా మనసుకు వచ్చిన మొట్టమొదటి ఐడియా అదే. 159 00:08:45,817 --> 00:08:47,861 {\an8}- ఐడియా బాలేదు. పనికిరాదు. - మనకు సమయం లేదు. 160 00:08:47,861 --> 00:08:50,030 {\an8}- వారు ఏం మాట్లాడుతున్నారు? - వింతగా ఉంది. 161 00:08:50,030 --> 00:08:54,076 {\an8}కాదు. మనం ఒకవేళ వేడి ప్లాస్టర్ లాంటి కేర్ఫుల్ నవ్ లోని కాఫీని 162 00:08:54,076 --> 00:08:55,786 {\an8}ఆ గమ్మీ బేర్లను కరిగించడానికి వాడి 163 00:08:55,786 --> 00:08:57,913 {\an8}ఒక దారుణమైన సీలెంట్ ద్రావణాన్ని తయారు చేస్తే? 164 00:08:58,580 --> 00:08:59,873 {\an8}ఇంతకంటే మంచి ఐడియాలు ఏమైనా ఉన్నాయా? 165 00:09:01,708 --> 00:09:06,046 {\an8}అది మంచి ఐడియా కాదు, కానీ మనకు వచ్చిన ఒకే ఒక్క ఐడియా అదే. ప్రయత్నిద్దామా? 166 00:09:08,841 --> 00:09:09,925 {\an8}నేను వెంటనే కాఫీ కాస్తాను. 167 00:09:09,925 --> 00:09:12,386 {\an8}రెండవ అంకం. నేను మన అతిథులకు నిరాశ 168 00:09:12,386 --> 00:09:15,013 {\an8}కలుగకుండా వారి దృష్టి మళ్లించే పనిమీద ఉంటాను. 169 00:09:15,013 --> 00:09:16,306 {\an8}సరే. అయితే ఇక... 170 00:09:16,306 --> 00:09:18,976 {\an8}- మూడవ అంకం! - ఆ దారుణమైన ద్రావణాన్ని తీసుకెళ్లి, 171 00:09:18,976 --> 00:09:21,395 {\an8}కొండ అంచున వేలాడుతూ ఆ కన్నంలోకి పోయాలి. 172 00:09:21,395 --> 00:09:22,729 {\an8}ఈ పనిని మనం చేయగలం అని మీకు తెలుసు. 173 00:09:23,397 --> 00:09:26,066 {\an8}సరే, ఇక చర్చ పూర్తి అయినట్టే. నేను వెళ్లి వాకీ-టాకీలను తీసుకొస్తాను. 174 00:09:26,066 --> 00:09:30,028 {\an8}మనం కలిసి సృష్టించిన సమస్యను పరిష్కరించడానికి ఇలా అందరూ కలిసి రావడం చూస్తుంటే భలే ఉంది. 175 00:09:30,612 --> 00:09:32,656 మొదటి అంకం, మీరు పని మొదలెట్టండి. 176 00:09:32,656 --> 00:09:35,993 నేను... వారు కాలేజీకి వెళ్లకుండా ఆగడానికి నేను కారణం కాలేను, 177 00:09:35,993 --> 00:09:39,371 కానీ నాకు వారు ఇక్కడే ఉండాలని ఉంది. నేను ఇంతగా ముందెప్పుడూ ఎవరినీ ఇష్టపడలేదు. 178 00:09:39,371 --> 00:09:40,706 అంటే, వారికి కూడా నువ్వంటే ఇష్టమే. 179 00:09:40,706 --> 00:09:41,790 ఇది భలే అందమైన విషయం 180 00:09:41,790 --> 00:09:44,418 కాకపోతే మిగతా స్టాఫ్ కి చిరాకు తెప్పించే విషయం కూడా. 181 00:09:44,418 --> 00:09:47,171 దూరంగా ఉంటూ మెయింటైన్ చేసే బంధాల విషయంలో నాకు ఎలాంటి అనుభవం లేదు. 182 00:09:47,171 --> 00:09:48,630 అసలు వాటిని మెయింటైన్ చేయడం సాధ్యమేనా? 183 00:09:48,630 --> 00:09:50,549 వారు ఆ కాలేజీలో తన పిల్లి దగ్గర తుమ్ములు రాని 184 00:09:50,549 --> 00:09:52,759 మరొక వ్యక్తిని కలుసుకొని 185 00:09:52,759 --> 00:09:54,344 నన్ను మర్చిపోతారేమో? 186 00:09:54,344 --> 00:09:56,263 దూరంగా ఉండడం వల్ల ఇష్టం పెరుగుతుంది. 187 00:09:56,263 --> 00:09:58,807 నేను నా తోబుట్టువుకు చాలా దూరంగా ఉండడంతో వారిని ఎంతో మిస్ అయ్యాను. 188 00:09:58,807 --> 00:10:00,350 అందుకే వారికి దగ్గరగా ఉండడం కోసం ఇక్కడికి వచ్చా 189 00:10:00,350 --> 00:10:02,603 కానీ ఇప్పుడు వారు సూప్ తాగే విధానం చూసి నాకు భలే కోపం వస్తోంది. 190 00:10:03,270 --> 00:10:04,980 నువ్వు అసలు విషయాన్ని గుర్తించలేదు అనుకుంటా. 191 00:10:04,980 --> 00:10:07,107 నేను ఇది మీ మంచికే జరుగుతుండవచ్చు అంటున్నాను. 192 00:10:07,107 --> 00:10:08,317 కొంతకాలం. 193 00:10:08,317 --> 00:10:11,695 నాకు తెలుసు. నువ్వు అన్నది నిజమే. ప్రేమ చాలా క్లిష్టమైన వ్యవహారం, కదా? 194 00:10:11,695 --> 00:10:12,779 నాకు ఆ విషయం ఏం తెలీదు. 195 00:10:13,280 --> 00:10:15,240 సరే, కాఫీ సిద్ధం. 196 00:10:16,700 --> 00:10:18,368 ఇదుగో, దీనిని శిఖరం కిందకు తీసుకెళ్ళు. 197 00:10:19,494 --> 00:10:21,330 ఆ పింక్ మేఘాన్ని చూడు. 198 00:10:21,330 --> 00:10:24,041 ఇది ఇలా ఇంకెంత పైకి వెళుతుందో చూద్దాం. 199 00:10:24,041 --> 00:10:26,043 కస్టమర్లు ఆ పొగను గమనించడం మొదలెట్టారు. 200 00:10:26,043 --> 00:10:27,878 రెండవ అంకం. మొదలెట్టండి. 201 00:10:29,421 --> 00:10:30,923 చేసింది చాలులే. 202 00:10:30,923 --> 00:10:33,800 నేను ఇక ఇదంతా సహించేది లేదు. 203 00:10:33,800 --> 00:10:35,802 త్వరగా. వాళ్ళ గొడవను వీడియో తియ్యి. 204 00:10:35,802 --> 00:10:38,805 హేయ్, అందరూ వినండి, ఇక్కడ డబుల్ షాడో డ్రామా మొదలైంది. 205 00:10:38,805 --> 00:10:41,350 మనం కస్టమర్ల ముందు వాదించుకోకూడదు. 206 00:10:41,350 --> 00:10:45,062 - చూడడానికి బాగోదు. - సరే, అయితే ఎక్కడ వాదించుకోవాలి? 207 00:10:45,646 --> 00:10:46,647 వంటగదిలో. 208 00:10:47,481 --> 00:10:48,690 అందరూ మనల్నే చూస్తున్నారు కదా? 209 00:10:48,690 --> 00:10:49,942 అవును, అనుకుంటా. 210 00:10:49,942 --> 00:10:52,444 ఇంతకీ నీ సందిగ్ధత ఎలా సాగుతోంది? 211 00:10:52,444 --> 00:10:56,907 అంత గొప్పగా ఏం లేదు. నా మనసు కాలేజీకి వెళ్ళమంటోంది, 212 00:10:56,907 --> 00:11:00,536 కానీ ఆ విషయం నా కొత్త బాయ్ ఫ్రెండ్ కి చెప్పడానికి నాకు భయంగా ఉంది. 213 00:11:00,536 --> 00:11:02,329 చందమామలు నిజంగానే అస్థిరమైన ప్రవర్తనకు గురిచేస్తాయి. 214 00:11:02,329 --> 00:11:03,622 అసలు వాదించుకోవడానికి కారణమే లేదు. 215 00:11:03,622 --> 00:11:07,501 జీవితం అంటేనే అంత. కొన్నిసార్లు కష్టమైన పనులు చేయక తప్పదు. 216 00:11:07,501 --> 00:11:09,044 నాకు తెలుసు. 217 00:11:09,044 --> 00:11:12,256 మీకు జనం దృష్టి మళ్లించడం అంత గొప్పగా రాదు, కానీ ఇది పనిచేస్తోంది. 218 00:11:12,256 --> 00:11:15,133 - ఇంతకీ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? - మనకు కొంచెం సమయం దొరికింది. 219 00:11:18,220 --> 00:11:19,888 అబ్బా, ఈ పొగ ఆగకుండా వస్తోంది. 220 00:11:20,472 --> 00:11:21,682 ఇక పని చేద్దాం రండి. 221 00:11:22,266 --> 00:11:23,934 మూడవ అంకానికి టైమ్ అయింది. 222 00:11:24,434 --> 00:11:25,435 సరే. 223 00:11:27,354 --> 00:11:31,316 గమ్మీ బేర్లు, ఆహ్? నువ్వు అన్నది నిజమే. నా పళ్లలో ఒకటి ఇంకా అలాగే ఇరుక్కుని ఉంది. 224 00:11:31,316 --> 00:11:35,195 అవును. ఇవాళ ఉదయం నేను చాలా ఎంజాయ్ చేశాను. నాకు నువ్వు చాలా నచ్చావు. 225 00:11:35,195 --> 00:11:36,655 నాకు కూడా నువ్వు చాలా నచ్చావు. 226 00:11:36,655 --> 00:11:39,700 నువ్వు ఏమైనా నిర్ణయం తీసుకున్నావా? 227 00:11:39,700 --> 00:11:41,994 సరసాలు ఆపి కలపడం మొదలెట్టండి. 228 00:11:41,994 --> 00:11:44,246 నాతో కలిసి ఒక దారుణమైన ద్రావణాన్ని చేయాలని ఉందా? 229 00:11:44,246 --> 00:11:45,747 ఉంది. 230 00:12:01,013 --> 00:12:02,264 ఆహ్-హా. ఆహ్-హా. 231 00:12:05,309 --> 00:12:09,897 ఇది దరిద్రంగా ఉంది, కానీ సరిగ్గా సరిపోయింది. మీరు ఇద్దరూ భలే టీమ్. 232 00:12:10,480 --> 00:12:14,401 - ఆ పొగ మన అనుభవాన్ని పాడు చేస్తోంది. - ఇలా అయితే డబుల్ షాడోని ఎలా చూడగలం? 233 00:12:14,401 --> 00:12:15,694 కస్టమర్లు వెళ్లిపోతున్నారు. 234 00:12:15,694 --> 00:12:18,655 మీరు ఏం చేసినా ఆ పనిని త్వరగా చేస్తే మంచిది. 235 00:12:27,915 --> 00:12:29,499 - ఇది ఖచ్చితంగా పనిచేసి తీరాలి. - ఇది పనిచేస్తోంది. 236 00:12:29,499 --> 00:12:30,626 మనం సాధించాం. 237 00:12:30,626 --> 00:12:31,752 - భలే! - సరే. 238 00:12:32,961 --> 00:12:34,588 - అది ఇంకా వస్తోంది. - ఓహ్, లేదు. 239 00:12:35,589 --> 00:12:37,466 చాలా కష్టపడి పనిచేశాం, కానీ సీలెంట్ ఇప్పుడు గట్టిపడిపోయింది. 240 00:12:37,466 --> 00:12:39,718 అలాగే ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల చుట్టూ ఉన్న కన్నాల నుండి పొగ వచ్చేస్తోంది. 241 00:12:39,718 --> 00:12:42,137 అలాగే నేరుగా పైకి వచ్చి ఏమీ చూడలేకుండా చేస్తోంది. 242 00:12:43,138 --> 00:12:44,765 - భలే నిరాశ ఎదురైంది. - ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. 243 00:12:44,765 --> 00:12:47,518 అందరూ వెళ్లిపోవడం మొదలెట్టారు. మనం ఆ కన్నాలు మూసేయాలి. 244 00:12:47,518 --> 00:12:48,936 ఎవరి దగ్గరైనా ఏమైనా ఐడియాలు ఉన్నాయా? 245 00:12:50,812 --> 00:12:52,439 బహుశా... మనం... 246 00:12:56,276 --> 00:12:57,945 నాకు ఒక అర్థంలేని ఐడియా వచ్చింది. 247 00:12:57,945 --> 00:13:00,239 బ్యాకప్ జనరేటర్ తో ఆ చీలిక దగ్గర నన్ను కలవండి. 248 00:13:02,407 --> 00:13:05,452 మేము కేర్ఫుల్ నవ్ వద్ద ఉన్నాం, ఇక్కడ ఒక షాక్ కి గురిచేసే పరిస్థితి ఎదురైంది. 249 00:13:05,452 --> 00:13:09,081 ఒక పింక్ రంగు పొగ కమ్ముకొని గ్రహణాన్ని చూడడానికి వీలు లేకుండా అడ్డుపడుతోంది. 250 00:13:11,208 --> 00:13:14,962 కానీ మంచి విషయం ఏంటంటే, నేను ప్రపంచ ప్రసిద్ధ రాక్ గాయకులు, 251 00:13:14,962 --> 00:13:17,589 ఇన్ఫైనైట్ సెన్సేషన్స్ వారితో ఇక్కడ ఉన్నాను. మీరు ఏమైనా చెప్తారా? 252 00:13:17,589 --> 00:13:21,093 ఇక్కడ ఒక అందమైన పొగ కమ్ముకుంది అని మాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారు, 253 00:13:21,093 --> 00:13:25,055 కాబట్టి మేము మా తర్వాతి ఆల్బమ్ కవర్ కి అందమైన ఫోటో దిగడానికి ఇక్కడికి వచ్చాము. 254 00:13:25,722 --> 00:13:28,934 ఈ పొగ డబుల్ షాడో డేకి ఎలాంటి అంతరాయం కలిగించకూడదు అని కోరుకుంటున్నాం. 255 00:13:29,726 --> 00:13:30,894 అది ఇవాళేనా? 256 00:13:35,858 --> 00:13:37,401 ప్రతీ బటన్ ని నొక్కాలి. 257 00:13:38,443 --> 00:13:39,695 ప్రతీ బటన్ ని నొక్కాలి. 258 00:13:41,321 --> 00:13:42,322 బటన్లు అన్నీ. 259 00:13:43,282 --> 00:13:45,284 ఆహ్-ఓహ్. చూసుకో! 260 00:13:49,204 --> 00:13:50,205 సరే. 261 00:13:50,205 --> 00:13:51,290 చూసుకో! 262 00:13:57,296 --> 00:13:58,463 ఇంకా పైకి. 263 00:13:59,965 --> 00:14:02,259 - నేను ఎత్తుతాను. అంతే. ఇంకా పైకా? - పదండి. ఇంకా పైకి. 264 00:14:02,259 --> 00:14:04,303 - ఆహ్-హాహ్. ఇంకా పైకా? - అంతే. ఇంకా పైకి. 265 00:14:04,303 --> 00:14:05,971 - ప్యాన్ కేకుల్లారా, మీ పని చేయండి! - ఇంకా. 266 00:14:05,971 --> 00:14:09,725 - ఎలా సాగుతోంది? - ఇంకా పైకి వెళ్ళాలి. 267 00:14:13,729 --> 00:14:15,480 - ఇంకా పైకి. - సరే. 268 00:14:16,190 --> 00:14:17,774 నేను కొత్త మోడల్ ని కొని ఉండాల్సింది. 269 00:14:17,774 --> 00:14:19,484 అంతే! 270 00:14:20,194 --> 00:14:21,278 అంతే. వెళ్ళండి. 271 00:14:21,278 --> 00:14:23,238 అవి వెళ్తున్నాయి. నాకు కనిపిస్తుంది. 272 00:14:24,031 --> 00:14:26,366 నువ్వు ఈ సాక్సులు ఉతుక్కోవాలి. 273 00:14:30,078 --> 00:14:31,580 జారిపోతున్నాం. నేను ఇక పట్టుకోలేను. 274 00:14:34,374 --> 00:14:36,084 - మన ప్యాన్ కేకులు. - మనం పూరించామా? 275 00:14:36,084 --> 00:14:37,628 - ఇది పని చేసిందా? - ఏమో. 276 00:14:42,007 --> 00:14:47,095 ఈ అంతుచిక్కని పింక్ పొగ వల్ల అందరూ నిరాశకు గురి అవుతున్నారు. 277 00:14:47,095 --> 00:14:50,057 సమయం గడిచిపోతుండడంతో మీరు ఏమని అనుకుంటున్నారు? 278 00:14:50,057 --> 00:14:54,269 అంటే, నేనైతే ముందుగానే గ్రహణం కింద ఉంటే ఎలా ఉంటుందో చూపించే బొమ్మను చర్మం మీద పచ్చబొట్టు వేయించుకున్నా. 279 00:14:54,269 --> 00:14:56,980 కాబట్టి మేము దాన్ని ఎలాగైనా చూడాలని గట్టిగా కోరుకుంటున్నా. 280 00:14:56,980 --> 00:14:59,233 మీరు కాస్త త్వరపడ్డారు అనిపించడం లేదా? 281 00:14:59,233 --> 00:15:00,901 చూడండి. అందరూ వెనక్కి రండి! 282 00:15:00,901 --> 00:15:04,279 బ్రేకింగ్ న్యూస్. ఆ పొగ చివరికి పోతున్నట్టు ఉంది. 283 00:15:08,408 --> 00:15:09,451 మనం సాధించాం! 284 00:15:10,536 --> 00:15:13,247 - భలే పని చేశావు, మిత్రమా. - నువ్వు లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. 285 00:15:14,623 --> 00:15:15,916 - చీర్స్. - చీర్స్. 286 00:15:16,917 --> 00:15:18,669 మనది అద్భుతమైన జట్టు. 287 00:15:19,753 --> 00:15:23,298 మనం డబుల్ షాడో డేని పాడు చేసి అందరినీ నిరాశపరచకపోవడం మంచిదైంది. 288 00:15:23,298 --> 00:15:24,508 మనమా? 289 00:15:25,592 --> 00:15:27,010 అందరూ సంతోషంగా ఉన్నారు. 290 00:15:27,010 --> 00:15:30,931 ఈ భారీ, ఓర్పు కలిగిన గుంపులో జనం కేరింతలు కొడుతూ అరుస్తున్నారు. 291 00:15:33,141 --> 00:15:34,434 డబుల్ షాడో డే. 292 00:15:37,020 --> 00:15:40,065 నేను అక్కడికి వెళ్లి మీ ఇద్దరూ మాట్లాడుకోవడానికి స్థలం ఇచ్చి ఏమీ విననట్టు నటిస్తాను. 293 00:15:41,191 --> 00:15:43,986 అయితే నీ నిర్ణయం తీసుకున్నావా? 294 00:15:43,986 --> 00:15:45,070 తీసుకున్నాను. 295 00:15:45,737 --> 00:15:46,905 నేను వెళ్తున్నాను. 296 00:15:48,407 --> 00:15:50,784 క్షమించు. అది నాకు ఎప్పటి నుండో ఒక కల. 297 00:15:50,784 --> 00:15:53,120 దానర్థం మన బంధం ఇక నిలవదు అనేనా? 298 00:15:53,620 --> 00:15:56,290 ఖచ్చితంగా నిలుస్తుంది. కానీ టైమ్ బాలేదు అంతే. 299 00:15:56,790 --> 00:15:59,293 రెండూ నిలుపుకోగల దారి ఉంటే ఖచ్చితంగా అదే చేస్తా. 300 00:15:59,293 --> 00:16:03,589 అంటే, నేను నా జీవితమంతా ప్రయాణాలు చేస్తూనే ఉన్నాను. 301 00:16:03,589 --> 00:16:04,882 నేను వచ్చి నిన్ను కలవవచ్చా? 302 00:16:04,882 --> 00:16:08,427 ఇక్కడి నుండి ప్రతీ రోజూ కోకోస్లాబ్ దీవికి విమానాలు ఉన్నాయి. 303 00:16:08,427 --> 00:16:10,512 నేను కూడా ఎప్పటి నుండో అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నా. 304 00:16:16,518 --> 00:16:17,519 వావ్. 305 00:16:18,020 --> 00:16:20,230 నీ నోట్లో ఇంకా గమ్మీ బేర్లు అలాగే ఇరుక్కున్నాయి. 306 00:16:20,230 --> 00:16:22,274 - మీరు ఇక్కడ ఉన్నారా. - హలో. 307 00:16:22,274 --> 00:16:23,358 హలో. 308 00:16:25,569 --> 00:16:28,280 మేము నా పెద్ద నిర్ణయం గురించి మాట్లాడుకున్నాం. 309 00:16:28,280 --> 00:16:29,323 మరి నిర్ణయం ఏంటి? 310 00:16:29,323 --> 00:16:31,158 ఇద్దరం కాస్త రాజీపడి బంధాన్ని నిలుపుకోవాలి అనుకుంటున్నాం. 311 00:16:31,158 --> 00:16:32,910 నాకు వారు చాలా నచ్చారు. 312 00:16:32,910 --> 00:16:34,870 - వారికి మీ మాటలు వినిపిస్తాయి అనుకుంట. - థాంక్స్. 313 00:16:36,246 --> 00:16:37,664 నేను లేకపోయినా మీరు మేనేజ్ చేయగలరా? 314 00:16:37,664 --> 00:16:39,082 అనే అనుకుంటున్నా. 315 00:16:39,082 --> 00:16:42,002 ఇక్కడ ఒకరికి ఉద్యోగంలో ప్రొమోషన్ ఇచ్చాను. 316 00:16:42,002 --> 00:16:44,087 మీరు ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్న కొత్త మేనేజర్ ని చూస్తున్నారు. 317 00:16:44,087 --> 00:16:46,882 నీకు కావాలంటే నీ ఉద్యోగం ఇక్కడ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. 318 00:16:47,591 --> 00:16:48,884 అంటే మనిద్దరం మేనేజర్లం అవుతాం. 319 00:16:48,884 --> 00:16:50,636 సరే, అది కూడా చూద్దాం. 320 00:16:51,887 --> 00:16:54,223 నా తెలివైన, 321 00:16:54,223 --> 00:16:55,641 తిరుగులేని, 322 00:16:55,641 --> 00:16:56,683 ఆకట్టుకోగల, 323 00:16:56,683 --> 00:16:58,435 అంతుచిక్కని ఫ్రెండ్స్ కోసం. 324 00:16:59,853 --> 00:17:02,981 హాయ్. మేము ఫెమస్ కాబట్టి గ్రహణం జరుగుతుండగా 325 00:17:02,981 --> 00:17:04,398 ఒక పాట పాడమని మమ్మల్ని అడిగారు. 326 00:17:05,025 --> 00:17:08,403 మన జీవితాలు కక్ష్యలో తిరిగే గ్రహం మీద నడుస్తాయి 327 00:17:08,403 --> 00:17:12,074 దగ్గరకు వస్తున్నా లేక దూరంగా వెళుతున్నా 328 00:17:12,074 --> 00:17:15,577 మన మనుగడలో మరొక పెద్ద అంకం మొదలయ్యే వరకు 329 00:17:15,577 --> 00:17:19,330 ఈ నీడ కమ్మిన రోజున చందమామలు ఉన్నట్టు ఆకాశంలో ఎత్తుగా 330 00:17:19,330 --> 00:17:21,208 అలాగే వాటి నీడ లాగే 331 00:17:21,208 --> 00:17:22,917 మనం ఆగకుండా మారుతుంటాం 332 00:17:23,627 --> 00:17:26,046 - ఏ రోజూ చేరుకోలేని దూరంలో ఉండము - ఏ రోజూ చేరుకోలేని దూరంలో ఉండము 333 00:17:26,046 --> 00:17:30,175 ఒక బలమైన అయస్కాంతంలాగ ఒకరికి ఒకరం కనెక్ట్ అయి ఉంటాం 334 00:17:30,801 --> 00:17:33,470 - మన మనసులోని హైలైట్స్ లాగ - మన మనస్సులో ఆ బంధం ఉంటుంది 335 00:17:33,470 --> 00:17:36,682 - ప్రేమే మనల్ని దగ్గరగా ఉంచుతుంది - అది ప్రేమే 336 00:17:36,682 --> 00:17:38,475 - అది ప్రేమే - అది ప్రేమే 337 00:17:38,475 --> 00:17:41,436 ఈ బంధం నిలిచేది ప్రేమ మీదే 338 00:17:41,436 --> 00:17:43,647 - అది ప్రేమే - మన పై పడుతుంది 339 00:17:43,647 --> 00:17:47,401 - పై నుండి పడే తారల వెలుగులాగ - పై నుండి పడే తారల వెలుగులాగ 340 00:17:47,401 --> 00:17:49,319 - అది పట్టింపే - మనం పట్టించుకుంటాం 341 00:17:49,319 --> 00:17:52,072 ఆ బంధం మనల్ని అన్నిచోట్లా కలుపుతుంది 342 00:17:52,072 --> 00:17:55,534 - మనం పట్టించుకుంటాం - తలగడలా మనసుకు హాయిని ఇస్తుంది 343 00:17:56,285 --> 00:17:59,788 మన మధ్య ఉండే స్పెషల్ బంధం ఎప్పటికీ ఉంటుంది 344 00:17:59,788 --> 00:18:06,545 - మనం నిరంతరం మన ప్రేమను పంచుకుంటాం - ప్రేమ ద్వారా ఎప్పటికీ కనెక్ట్ అయి ఉంటాం 345 00:18:07,337 --> 00:18:14,219 - మనం నిరంతరం మన ప్రేమను పంచుకుంటాం - ప్రేమ ద్వారా ఎప్పటికీ కనెక్ట్ అయి ఉంటాం 346 00:18:14,219 --> 00:18:17,306 మనం నిరంతరం మన ప్రేమను పంచుకుంటాం 347 00:18:40,204 --> 00:18:42,122 సరే, నిన్ను ఇంకొన్ని వారాలలో కలుస్తాను. 348 00:18:42,122 --> 00:18:44,249 దీనికి నువ్వు అలవాటు అయిపోయావు. 349 00:18:44,249 --> 00:18:45,709 నేను దీనిని మిస్ అవుతాను. 350 00:18:45,709 --> 00:18:47,878 కానీ దీని వల్ల నా కళ్ళు మండే విషయాన్ని మాత్రం మిస్ అవ్వను. 351 00:18:48,378 --> 00:18:49,671 నేను నిన్ను ఇంకా ఎక్కువ మిస్ అవుతాను. 352 00:18:49,671 --> 00:18:51,048 నేను కూడా నిన్ను మిస్ అవుతాను. 353 00:18:52,216 --> 00:18:53,926 ఈ సహాయం అంతటికీ చాలా థాంక్స్. 354 00:18:54,676 --> 00:18:57,930 అక్కడికి వెళ్లిన తర్వాత నువ్వు నాకోసం ఒక ప్రత్యేకమైన మట్టిని శాంపిల్ తీయాలి. 355 00:18:57,930 --> 00:19:00,307 నేను ఒక పోస్ట్ కార్డు మీద కొంచెం మట్టి పూసి పంపుతాను. 356 00:19:01,433 --> 00:19:03,727 హేయ్, నాకు శిక్షణ ఇచ్చినందుకు థాంక్స్. 357 00:19:03,727 --> 00:19:05,896 నేను తీసుకున్న ఉత్తమమైన నిర్ణయాలలో అది ఒకటి. 358 00:19:05,896 --> 00:19:09,066 అలాగే నిన్ను పనిలో పెట్టుకోవడం కూడా నా ఉత్తమమైన నిర్ణయాలలో ఒకటి. దీనితో పాటు. 359 00:19:09,066 --> 00:19:09,983 ఓహ్ యాహ్. 360 00:19:09,983 --> 00:19:13,237 - శాశ్వతంగా ఉంటుంది. - భలే గొప్ప ప్రదేశంలో వేయించుకున్నారు. 361 00:19:16,782 --> 00:19:17,950 ఇక నేను వెళ్ళాలి. 362 00:19:28,961 --> 00:19:32,881 ఫ్లైట్ 334లో కోకోస్లాబ్ దీవికి వెళ్లే కస్టమర్లకు బోర్డింగ్ కొరకు చివరి కాల్. 363 00:19:47,312 --> 00:19:48,647 హలో. 364 00:19:48,647 --> 00:19:51,358 - హలో. - చూస్తుంటే మనం ఇక్కడ కలిసి ఉండబోతున్నాం అనుకుంట. 365 00:19:51,358 --> 00:19:53,652 చూస్తుంటే అలాగే ఉంది. నిన్ను కలవడం సంతోషంగా ఉంది. 366 00:19:53,652 --> 00:19:55,279 నిన్ను కూడా కలవడం సంతోషంగా ఉంది. 367 00:19:56,238 --> 00:19:57,614 అంతరిక్షం అంటే నాకు భయం. 368 00:19:57,614 --> 00:20:00,617 ఇంతవరకు ఎవరూ అన్వేషించని ఒక అంతులేని చీకటి ప్రపంచం, కానీ ధూళి 369 00:20:00,617 --> 00:20:03,287 కణాల్లాంటి మనం ఇక్కడి నుండి దానిని అర్థం చేసుకోవడానికి చూస్తున్నాం. 370 00:20:03,287 --> 00:20:04,830 అసలు దీని అంతటికీ ఏమైనా అర్థం ఉందా? 371 00:20:04,830 --> 00:20:08,417 ఖచ్చితంగా. జీవితానికి ఉన్న ఉద్దేశమే ఆ జీవితానికి ఒక ఉద్దేశాన్ని ఇవ్వడం. 372 00:20:08,417 --> 00:20:11,628 మనం ఒకరితో ఒకరం కనెక్ట్ కావడానికి మనకు ఒక అందమైన అవకాశం దొరికింది. 373 00:20:11,628 --> 00:20:13,922 అంటే మీ మేనేజర్ తో నాకు ఏర్పడిన కనెక్షన్ లాంటిది. 374 00:20:13,922 --> 00:20:15,716 వారు ఇప్పుడు ఏం చేస్తుంటారు అనుకుంటున్నావు? 375 00:20:15,716 --> 00:20:18,510 వారు చీలికలో ఉన్న ప్యాన్ కేకులు తింటున్నారా? 376 00:20:18,510 --> 00:20:20,387 అది వినడానికి చాలా నిర్దిష్టంగా, అసాధ్యమైన విషయంలా ఉంది. 377 00:20:20,387 --> 00:20:22,556 కాదు. సారి. ఇక్కడ చూడు. 378 00:21:19,613 --> 00:21:21,615 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్