1 00:00:06,006 --> 00:00:07,799 ఎన్నో సంవత్సరాల క్రితం, 2 00:00:07,799 --> 00:00:10,928 మన ముని-ముని-ముని ముత్తాతలు మన చర్మం మీద 3 00:00:10,928 --> 00:00:15,390 శాశ్వతకాలం బొమ్మలు అలాగే చిహ్నాలను గీయడానికి ఒక మార్గాన్ని గుర్తించారు. 4 00:00:15,390 --> 00:00:18,018 కొన్నిసార్లు, ఆ బొమ్మలు చెడ్డ ఆత్మలను పారద్రోలడానికి ఉద్దేశించినవి అయ్యుంటాయి. 5 00:00:18,018 --> 00:00:21,063 {\an8}కొన్నిసార్లు, మనం ప్రేమించేవారి జ్ఞాపకార్థం వేయించుకునేవి ఉంటాయి. 6 00:00:21,063 --> 00:00:24,691 అలాగే ఇంకొన్నిసార్లు కాలేజీ సెలవుల్లో దూర ప్రాంతంలో ఉన్న 7 00:00:24,691 --> 00:00:26,860 దీవికి సెలవులకు వెళ్లినప్పటి ట్రిప్ ని గుర్తుచేసేవి అయ్యుంటాయి. 8 00:00:26,860 --> 00:00:27,778 స్కిన్ ఇంక్ సెలూన్ 9 00:00:27,778 --> 00:00:28,862 సర్టిఫికెట్ 100 ఏళ్ల క్రితం నాటి సంప్రదాయం 10 00:00:28,862 --> 00:00:30,656 ఒక వ్యక్తికి పచ్చబొట్టు వేయడం ఒక గౌరవం. 11 00:00:30,656 --> 00:00:33,200 అలాగే ఏదోకరోజు నువ్వు కూడా ఈ ప్రత్యేకమైన సంప్రదాయాన్ని 12 00:00:33,200 --> 00:00:35,160 పుచ్చుకుని ఇతరులకు ఎంతో సంతోషాన్ని ఇస్తావు. 13 00:00:35,869 --> 00:00:37,329 అందుకే నిన్ను ఇక్కడ ఇంత త్వరగా చేర్చుకున్నాము. 14 00:00:37,329 --> 00:00:38,413 అమ్మానాన్నలు & బిడ్డ 15 00:00:38,413 --> 00:00:40,290 నువ్వు వ్యాపారాన్ని సొంతం చేసుకుని 16 00:00:40,290 --> 00:00:43,377 ఇంకెన్నో తరాల వరకు మన కుటుంబ సంప్రదాయాన్ని నిలబెట్టాలి అనుకుంటున్నావు అని మాకు తెలుసు. 17 00:00:44,628 --> 00:00:45,629 భలే! 18 00:00:52,928 --> 00:00:55,681 {\an8}ఇదుగోండి మా ప్రపంచం ఇది కాస్త వంపుగా ఉంటుంది 19 00:00:55,681 --> 00:00:57,474 {\an8}ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతోంది 20 00:00:58,225 --> 00:01:00,894 {\an8}జీవితానికి అర్థాన్ని ఇవ్వడానికి మార్గాలను వెతుకుతుంటాం 21 00:01:00,894 --> 00:01:02,521 {\an8}కొన్ని విషయాలు వింతగా ఉండొచ్చు 22 00:01:03,480 --> 00:01:05,732 {\an8}మనం ప్రాణాలతో ఉన్నామని మాత్రమే మనకు తెలుసు 23 00:01:05,732 --> 00:01:08,694 {\an8}అది ఎంతో కాలం ఉండదు కాబట్టి ఈ ప్రపంచాన్ని తిరిగి చూస్తే మంచిది 24 00:01:08,694 --> 00:01:11,029 {\an8}సంతోషం ఇంకా విచారం, ధైర్యం అలాగే భయం 25 00:01:11,029 --> 00:01:13,699 {\an8}ఆసక్తి అలాగే ఆగ్రహం ప్రమాదంతో నిండి ఉన్న ప్రపంచంలో 26 00:01:13,699 --> 00:01:15,909 {\an8}ఈ జీవితం ఇకపై మరింత వింతగా మారుతుంది అంతే 27 00:01:17,077 --> 00:01:18,704 నేథన్ డబ్ల్యూ పైల్ రాసిన పుస్తక సిరీస్ ఆధారంగా రూపొందించబడింది 28 00:01:28,630 --> 00:01:30,382 {\an8}- సారి. - హేయ్. 29 00:01:31,175 --> 00:01:32,009 హాయ్! 30 00:01:32,968 --> 00:01:33,802 మామూలు స్వరంతో. 31 00:01:33,802 --> 00:01:35,012 హాయ్. 32 00:01:35,012 --> 00:01:37,306 {\an8}నువ్వు కోకోస్లాబ్ దీవికి వెళ్ళబోతున్నావా? 33 00:01:38,307 --> 00:01:40,517 {\an8}లేదు. ఏమో. నాకు తెలీదు. 34 00:01:40,517 --> 00:01:43,187 {\an8}నేను అక్కడ ఉన్న ఒక కాలేజీకి అప్లై చేశాను. 35 00:01:43,187 --> 00:01:46,690 కానీ నువ్వు తెలివైన వ్యక్తివి. నువ్వు ఇంకా చదవాల్సిన పని ఏముంది? 36 00:01:46,690 --> 00:01:50,110 {\an8}అక్కడ ప్రపంచంలోనే అతిగొప్ప హాస్పిటాలిటీ ప్రోగ్రామ్లలో ఒకటి ఉంది. 37 00:01:50,110 --> 00:01:53,405 {\an8}నాకు అసలు సీట్ వస్తుందో లేదో. ఏదైతేనేం, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 38 00:01:54,448 --> 00:01:57,409 ఏదైనా ఒక కొత్త పుస్తకం చదువుదాం అని వచ్చాను. 39 00:01:57,409 --> 00:02:00,621 "ఒక రోజున అనుకోకుండా కలిసిన ఒక పరిచయం ప్రేమకు దారి తీస్తుంది." 40 00:02:01,205 --> 00:02:03,498 భలే రొమాంటిక్ గా ఉంది. 41 00:02:03,498 --> 00:02:04,416 {\an8}అవును. 42 00:02:05,125 --> 00:02:07,044 {\an8}ఈ నవల్స్ పెద్ద వాస్తవీకమైనవి కాకపోయినా, 43 00:02:07,044 --> 00:02:11,256 {\an8}నాకు కూడా ఏదొక వ్యక్తితో ఒక బంధం ఏర్పడగలదు అన్న విషయంలో కొంత ఆశను ఇస్తాయి. 44 00:02:11,256 --> 00:02:13,425 అదే కదా మనందరికీ కావాలి, ఏమంటావు? 45 00:02:13,425 --> 00:02:16,094 ఆ ఒక్క వ్యక్తిని కనిపెట్టడం ఎందుకు ఇంత కష్టంగా ఉంది? 46 00:02:16,595 --> 00:02:18,597 {\an8}ఎందుకంటే మనకు మనమే అడ్డుపడుతూ తట్టుకోలేనంత ఆందోళనకు 47 00:02:18,597 --> 00:02:20,974 {\an8}గురికావడం ఎంతైనా చాలా సులభం కాబట్టి. 48 00:02:21,975 --> 00:02:24,478 సరే, నేను ఇక వెళ్తాను. 49 00:02:24,478 --> 00:02:26,480 తర్వాత నేను ఏటిఎంకి వెళ్లి ఖర్చులకు 50 00:02:26,480 --> 00:02:28,649 ఏమైనా డబ్బు ఉందో లేదో చూసుకోవాలి. 51 00:02:29,858 --> 00:02:34,238 అది భలే పని. నీ దగ్గర బోలెడంత డబ్బు ఉండాలని కోరుకుంటున్నా. 52 00:02:34,238 --> 00:02:37,407 నువ్వు బిజీగా ఉన్నావా? నాతో కలిసి వస్తే బాగుంటుందేమో? 53 00:02:37,407 --> 00:02:39,451 నాకు కూడా రావాలని ఉంది. అవును. 54 00:02:41,787 --> 00:02:46,959 {\an8}సరిగ్గా చూసుకుంటూ సున్నితంగా గీయాలి. 55 00:02:47,543 --> 00:02:48,710 అలాగే ఏదీ కలకాలం 56 00:02:48,710 --> 00:02:50,504 ఉండిపోదు అని గుర్తించడం ముఖ్యం, 57 00:02:50,504 --> 00:02:54,132 కావాలనుకుంటే కలకాలం ఉండిపోయే మరొకదానిగా దానిని మనం ఎప్పుడైనా మార్చగలం. 58 00:02:54,132 --> 00:02:55,217 {\an8}అనంతమైన అనుభూతులు 59 00:02:55,217 --> 00:02:57,386 {\an8}ఇక పూర్తి అయింది. 60 00:02:57,886 --> 00:02:59,721 మీ పచ్చబొట్టుకు నేరుగా ఎండ తగలకుండా చూసుకోండి. 61 00:02:59,721 --> 00:03:02,057 రోజుకు రెండు సార్లు కడుగుకోండి. మిమ్మల్ని మళ్ళీసారి కలుస్తాను. 62 00:03:03,725 --> 00:03:05,644 ఏమైంది, నా చిన్ని బిడ్డా? 63 00:03:05,644 --> 00:03:06,854 ఏంటి? ఏమీ లేదు. 64 00:03:06,854 --> 00:03:11,400 ఆహ్-హాహ్, తన బిడ్డను ఏదో ఒక విషయం ఇబ్బంది పెడుతోందని ప్రాణదాతకు తెలుసుకోవడం కష్టం ఏం కాదు. 65 00:03:11,400 --> 00:03:13,902 నేను... నాకు ఎప్పటికీ ఇక్కడే పనిచేయాలని లేదు. 66 00:03:13,902 --> 00:03:18,448 సరే, ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం కష్టం కాదు. 67 00:03:18,448 --> 00:03:20,951 అయితే వారానికి కొన్ని గంటలు నిన్ను వదిలేస్తాం, 68 00:03:20,951 --> 00:03:24,538 అప్పుడు నీ తోటి వారితో నువ్వు మరింత సమయం గడపవచ్చు. 69 00:03:25,122 --> 00:03:28,584 వాళ్ళు ఆ చిన్న కిరాణా షాపు వెనుక సిగరెట్లు తాగనంతకాలం ఏం పర్లేదు. 70 00:03:28,584 --> 00:03:30,627 కాదు, నా ఉద్దేశం, నాకు ఇక్కడ పనిచేయాలని లేదు. 71 00:03:30,627 --> 00:03:32,629 నాకు ఈ వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలని లేదు. 72 00:03:32,629 --> 00:03:34,590 నాకు జనానికి పచ్చబొట్లు వేయాలని లేదు. 73 00:03:34,590 --> 00:03:37,551 ఉదయం తలస్నానం చేశాను కాబట్టి నా తల ఇంకా తడిగానే ఉన్నట్టు ఉంది, 74 00:03:37,551 --> 00:03:41,013 ఎందుకంటే నువ్వు నీకు పచ్చబొట్లు వేసే పని చేయడం ఇష్టం లేదన్నట్టు వినిపించింది. 75 00:03:41,013 --> 00:03:44,766 ఈ పచ్చబొట్ల సెలూన్ బీయింగ్స్ బర్గ్ లో చాలా కీలకమైన పాత్రను పోషించింది. 76 00:03:44,766 --> 00:03:47,186 ఈ ఊరిలో చోటుచేసుకున్న ఎన్నో ముఖ్యమైన సందర్భాలను మన పచ్చబొట్లు 77 00:03:47,186 --> 00:03:49,146 పదిలం చేయడంలో సాయపడ్డాయి. 78 00:03:49,146 --> 00:03:53,525 ఇలా చూడు. ఈ వ్యక్తి మొట్టమొదటి బీయింగ్స్ బర్గ్ పరుగుపందెంలో గెలిచారు, 79 00:03:53,525 --> 00:03:57,279 అలాగే మా ముత్తాత ఆ ఘనకార్యానికి గుర్తుగా ఆయనకు పచ్చబొట్టు వేశారు. 80 00:03:58,447 --> 00:03:59,823 వారికి వీరి గురించి కూడా చెప్పు, బుజ్జి. 81 00:04:01,450 --> 00:04:05,454 ఈ వ్యక్తి మద్యం ఎక్కువ తాగేసి ఇలా అసహజంగా ఉండే పచ్చబొట్టు వేయమని అడిగారు. 82 00:04:05,454 --> 00:04:08,415 ఆ బొమ్మను వేయడానికి మేము సంతోషంగా ఒప్పుకున్నాం. 83 00:04:08,415 --> 00:04:11,793 వారు అడిగిన దానిని బట్టి ఆలోచిస్తే, ఇది చూడడానికి బానే ఉంది. 84 00:04:11,793 --> 00:04:14,046 చూడండి, మీకు ఈ వృత్తి చాలా ముఖ్యమైంది అని నాకు తెలుసు, 85 00:04:14,046 --> 00:04:16,173 కానీ నాకైతే ఇది అంత విలువైంది కాదు. 86 00:04:16,173 --> 00:04:17,632 క్షమించండి. 87 00:04:17,632 --> 00:04:19,635 నువ్వు ఎలాంటి క్షమాపణలు చెప్పాల్సిన పని లేదు, బిడ్డా. 88 00:04:19,635 --> 00:04:22,053 లేదు. కానీ నువ్వు ఇక్కడ పనిచేయక తప్పదు. 89 00:04:24,973 --> 00:04:26,850 నువ్వు నిజంగానే కేర్ఫుల్ నవ్ ని వదిలేస్తున్నావా? 90 00:04:28,310 --> 00:04:30,938 వదిలేస్తానేమో. అంటే, నాకు నా ఉద్యోగం ఇష్టమే. 91 00:04:30,938 --> 00:04:32,314 నాకు అవసరమైనంత జీతం అందుతుంది, 92 00:04:32,314 --> 00:04:34,358 అలాగే నేల మీద పడిన తర్వాత అయిదు సెకన్లకు మించి ఉన్నది 93 00:04:34,358 --> 00:04:36,235 దేనినైనా నేను తినొచ్చు కూడా, 94 00:04:36,235 --> 00:04:38,695 కానీ నేను వదిలేయాల్సి వస్తుందేమో. 95 00:04:39,363 --> 00:04:40,364 అలాగా. 96 00:04:40,364 --> 00:04:42,324 కానీ ముందు నాకు సీటు రావాలి కదా. 97 00:04:42,324 --> 00:04:43,617 నీకు ఖచ్చితంగా వస్తుంది. 98 00:04:43,617 --> 00:04:46,495 నీకు చాలా అనుభవం ఉంది. అలాగే గొప్ప క్రమశిక్షణ ఉన్న వ్యక్తివి. 99 00:04:46,495 --> 00:04:49,748 అంతేకాక, నాకు కొత్తిమీర అంటే నచ్చదు అని అస్సలు మర్చిపోవు. 100 00:04:49,748 --> 00:04:53,710 చాలా సంతోషం, కానీ నేను పెద్దగా ఆశలు పెట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను, 101 00:04:53,710 --> 00:04:55,170 అప్పుడైతే నిరాశపడాల్సిన పని ఉండదు. 102 00:04:56,255 --> 00:04:58,882 మన మధ్య ఉన్న పెద్ద తేడాలలో అది ఒకటి, 103 00:04:58,882 --> 00:05:00,467 అంటే నీకు పిల్లుల మీద ఉన్న ప్రేమ 104 00:05:00,467 --> 00:05:03,011 అలాగే వాటి దగ్గర ఉంటే నాకు ఊపిరి అందదేమో అన్న నా భయాన్ని పక్కనపెడితే. 105 00:05:03,011 --> 00:05:04,888 నేను పాజిటివ్ విషయాల మీద దృష్టిపెట్టడానికి చూస్తాను. 106 00:05:05,389 --> 00:05:09,017 అలా చేసినప్పుడు, మన చుట్టూ ఎన్నో విషయాలు సానుకూలంగా ఉన్నట్టు చూడగలుగుతాం. 107 00:05:09,017 --> 00:05:12,396 క్షమించాలి. ఇవాళ నాకు పెద్దగా పని ఏం లేదు. నేను నీతో ఇలాగే సమయం గడపొచ్చా? 108 00:05:12,396 --> 00:05:15,107 తప్పకుండా. మనం ఈ వాదనను పూర్తి చేయాలి కదా. 109 00:05:15,858 --> 00:05:17,109 నువ్వు చెప్పేది నేను అర్థం చేసుకోగలను, 110 00:05:17,109 --> 00:05:20,737 కానీ అస్తమాను నిరాశపడటానికి బదులు ఊహించని మంచి విషయాన్ని ఎదుర్కోవడం మంచిది కదా? 111 00:05:22,906 --> 00:05:24,867 మా ప్రాణదాత ఒక ట్రావెలింగ్ సేల్స్ ఉద్యోగి, 112 00:05:24,867 --> 00:05:27,119 కాబట్టి నా చిన్నప్పుడు మేము అస్తమాను ఊర్లు మారేవారం. 113 00:05:27,119 --> 00:05:29,079 అప్పుడు నాకు రెండు అవకాశాలు ఉన్నాయని తెలిసింది. 114 00:05:29,079 --> 00:05:32,749 నేను నాకు నచ్చిన ఫ్రెండ్స్, స్కూల్స్ ని వదిలేయాల్సి వస్తుందని బాధపడొచ్చు, 115 00:05:33,250 --> 00:05:36,962 లేదా కొత్త జనాన్ని కలుస్తాను, ప్రపంచంలో ఉన్న కొత్త ప్రదేశాలను చూస్తాను అని సంతోషపడొచ్చు అని. 116 00:05:36,962 --> 00:05:38,714 సంతోషాన్ని ఇచ్చే వాటిమీద దృష్టి పెడితే మంచిది అని తెలిసింది. 117 00:05:39,673 --> 00:05:42,676 కానీ మొదటి నుండి ముందుగా ఒక చోటును వదిలి వెళ్ళింది నేనే. 118 00:05:42,676 --> 00:05:45,053 నేను ఇష్టపడ్డ ఎవరూ నన్ను వదిలింది లేదు, 119 00:05:45,637 --> 00:05:49,391 కాబట్టి ఈ ఫీలింగ్ కొత్తగా ఉందని ఒప్పుకోవాల్సిందే. 120 00:05:51,310 --> 00:05:53,312 అయితే నువ్వు బీయింగ్స్ బర్గ్ కి ఎలా వచ్చావు? 121 00:05:53,312 --> 00:05:56,565 నా తోబుట్టువు తన ఉద్యోగ రీత్యా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న పచ్చదనం గురించి గొప్పగా చెప్పారు. 122 00:05:56,565 --> 00:05:59,943 కాబట్టి, నా అభిరుచైన ప్రకృతి కళ పెయింటింగ్ వేయడానికి వారితో పాటు నేను కూడా వచ్చాను. 123 00:05:59,943 --> 00:06:01,486 నువ్వు ఆ పని చేస్తూంటావా? 124 00:06:01,486 --> 00:06:03,989 లేదు. ప్రస్తుతానికి నేను అవసరమైనంత డబ్బు సంపాదించడానికి 125 00:06:03,989 --> 00:06:06,074 జనానికి ఇళ్ళు అమ్ముతున్నాను. 126 00:06:06,074 --> 00:06:09,578 ఇక్కడే కొంత కాలం ఉంటావా లేక ప్రపంచంలో ఉన్న మరిన్ని కొత్త ప్రదేశాలను చూడడానికి వెళ్ళిపోతావా? 127 00:06:10,871 --> 00:06:12,539 ఇక్కడే కొంతకాలం ఉందాం అనుకుంటున్నాను. 128 00:06:12,539 --> 00:06:16,835 ఆశ్చర్యం ఏంటంటే, నాకు అలవాటైన వారిని రోజూ కలవడం నాకు సంతోషంగా ఉంటుంది. 129 00:06:16,835 --> 00:06:17,753 నీలాంటి వారిని. 130 00:06:20,172 --> 00:06:22,966 అలాగే నేను మీ దగ్గర చేరిన కొత్త వ్యక్తికి కూడా చాలా దగ్గరయ్యాను. 131 00:06:22,966 --> 00:06:26,970 వారు అంత నైపుణ్యం ఉన్న ఉద్యోగి కాదు, కానీ చాలా ఉత్సాహం ఉన్న వ్యక్తి. 132 00:06:26,970 --> 00:06:29,556 అంతకంటే మంచిగా వారి గురించి ఎవరూ చెప్పలేరు, అవును. 133 00:06:32,059 --> 00:06:33,602 ఇదుగో, నేను ఒక కోరిక కోరుకోబోతున్నాను. 134 00:06:34,561 --> 00:06:35,729 అది నిజం అవుతుందని నీకు అనిపిస్తుందా? 135 00:06:35,729 --> 00:06:38,857 ఒక నాణేన్ని ఫౌంటెయిన్ లో వేయడం వల్ల మన కోరికలు 136 00:06:38,857 --> 00:06:41,568 మ్యాజికల్ గా నిజం అవుతాయని నేను అనుకుంటున్నానా? 137 00:06:41,568 --> 00:06:42,694 నేను అది నమ్మను. 138 00:06:44,738 --> 00:06:46,573 నేను నమ్ముతున్నాను. 139 00:06:48,492 --> 00:06:49,952 నాకు అర్థం కావడం లేదు. 140 00:06:49,952 --> 00:06:53,413 నేను వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి ఇక్కడ ఎన్నో ఏళ్ళు కష్టపడి పనిచేసాను, 141 00:06:53,413 --> 00:06:55,916 కానీ ఇప్పుడు నాకు చెంప మీద కొట్టినట్టు ఉంది. 142 00:06:55,916 --> 00:06:56,834 పచ్చబొట్టు యోలాజి 143 00:06:56,834 --> 00:06:59,127 ఈ కారణంగానే మనం ఇంకొంతమంది పిల్లల్ని కని ఉంటే బాగుండు అని నాకు తెలుసు. 144 00:06:59,127 --> 00:07:00,712 ఏం పర్లేదు. 145 00:07:00,712 --> 00:07:04,341 వారికి ఇక్కడ నిజంగానే పనిచేయాలని లేకపోతే మనం వారి మాట వినడం మంచిది. 146 00:07:04,341 --> 00:07:06,301 సరే, మరి డబ్బు సంపాదించడానికి వారు ఇంకేం పని చేస్తారు? 147 00:07:06,301 --> 00:07:08,428 ఆ మాట వారినే అడగొచ్చు కదా? 148 00:07:09,012 --> 00:07:11,932 నీకు నచ్చిన సమాధానం అటునుండి రాకపోతే అరవకు. 149 00:07:13,559 --> 00:07:14,643 హాయ్, బిడ్డా. 150 00:07:14,643 --> 00:07:17,062 మనం మాట్లాడుకున్న విషయాన్ని నువ్వు ఏమైనా ఆలోచించావా? 151 00:07:17,062 --> 00:07:18,397 నేను ఇంకా నా మనసు మార్చుకోలేదు. 152 00:07:21,942 --> 00:07:23,735 ప్రాణదాతా, నాకు ఇక్కడ పని చేయాలని లేదు. 153 00:07:23,735 --> 00:07:27,030 నాకు పచ్చబొట్లు వేయడం రాదు, అలాగే నాకు ఈ పని సంతృప్తిని ఇవ్వదు. 154 00:07:27,531 --> 00:07:32,077 నేను అనుకున్న సమాధానం రాలేదు కాబట్టి ఇప్పుడు నేను అరుస్తూ మాట్లాడుతున్నాను! 155 00:07:32,077 --> 00:07:35,873 నాతో మాట్లాడే ఒక పనిని కనిపెట్టడంలో మీరు నాకు ఎందుకు సాయం చేయడం లేదు? 156 00:07:35,873 --> 00:07:38,458 ఉద్యోగాలు మనతో మాట్లాడవు! 157 00:07:39,751 --> 00:07:40,586 ఆహారం షాపు 158 00:07:40,586 --> 00:07:42,796 ఒక ఊరిలో నువ్వు గడిపిన అత్యధిక కాలం ఎంత? 159 00:07:42,796 --> 00:07:44,840 బహుశా రెండు సంవత్సరాలు అనుకుంట. 160 00:07:44,840 --> 00:07:45,924 అంతేనా? 161 00:07:46,466 --> 00:07:49,261 - అయితే చాలా ఊర్లు మారి ఉంటారు. - కొంతకాలానికి అలవాటు అయిపోతుంది. 162 00:07:49,261 --> 00:07:52,139 మనం చచ్చిపోయే వరకు జీవితంలో ప్రతీది తాత్కాలికమే అని అర్థమవుతుంది. 163 00:07:52,723 --> 00:07:56,685 ఇదేనా నీ సానుకూల దృక్పధం? నాకు నిజంగా తెలీడం లేదు. 164 00:07:56,685 --> 00:07:58,187 అయ్యుండొచ్చు ఏమో? 165 00:07:59,104 --> 00:08:03,609 మనది క్షణిక కాల జీవితం అని తెలుసుకోవడం నా ఆందోళనను తగ్గించడానికి సాయపడుతుంది అని తెలుసుకున్నాను. 166 00:08:04,109 --> 00:08:07,237 ప్రతీ సందర్భంలో ఉన్న మంచి విషయం మీద దృష్టిపెట్టడానికి అది నాకు సాయపడుతుంది. 167 00:08:07,237 --> 00:08:09,740 నువ్వు నా పిల్లికి పింక్ రంగు వేసినప్పుడు 168 00:08:09,740 --> 00:08:12,451 ఈ సానుకూల దృక్పధం నాకు కనిపించలేదు. 169 00:08:12,451 --> 00:08:13,535 అది నిజమే. 170 00:08:14,119 --> 00:08:16,288 నేను అంత బాగా కంట్రోల్ చేసుకోలేకపోయా, కానీ నాకు ఇంకా కొన్ని విషయాలను 171 00:08:16,288 --> 00:08:18,415 - తలచుకుంటే భయంగా ఉంటుంది. - ఎలాంటివి? 172 00:08:18,415 --> 00:08:20,459 నీకు నాతో ఇక సమయం గడపడం 173 00:08:20,459 --> 00:08:22,878 ఇష్టం లేదు అనుకునేలా ఏమైనా పిచ్చి పని చేస్తాను ఏమో అని. 174 00:08:23,545 --> 00:08:26,465 అంటే, జీవితానికి ఉన్న క్షణిక కాలం నీ ఆందోళనను తగ్గిస్తుంటే, 175 00:08:26,465 --> 00:08:29,468 మరి మన స్నేహం ఎంత తక్కువ కాలం నిలిచి ఉంటుందో అని ఇక భయం ఎందుకు? 176 00:08:30,052 --> 00:08:31,929 అవును. లేదు, లేదు, నువ్వు అన్నది నిజం. 177 00:08:32,888 --> 00:08:34,347 భలే సందిగ్దత. నేను... 178 00:08:34,847 --> 00:08:36,975 నాకు తెలిసి అందరూ శాశ్వతంగా ఉండేవాటినే కోరుకుంటారు, 179 00:08:36,975 --> 00:08:40,229 కానీ ఏదీ శాశ్వతం కాదు అన్న విషయమే మన జీవితాలను ఆసక్తిగా చేస్తుంది. 180 00:08:40,229 --> 00:08:43,232 ఇలా అనుకోవడం వాస్తవికం కాకపోవచ్చు, కానీ ఇదే మనకు ఆశను పుట్టిస్తుంది. 181 00:08:47,653 --> 00:08:49,571 అందుకే నేను నా పచ్చబొట్లు వేయించుకున్నట్టు ఉన్నాను. 182 00:08:49,571 --> 00:08:53,242 నేను ఎన్నటికీ మర్చిపోకూడదు అనుకునే జ్ఞాపకాలను ఇవి పదిలంగా ఉంచుతాయి అన్న ఫీలింగ్ ఇస్తాయి. 183 00:08:54,326 --> 00:08:57,079 - నీకు ఎన్ని పచ్చబొట్లు ఉన్నాయి? - ఆరు. 184 00:08:57,079 --> 00:08:58,789 మూడు అంటే ఇష్టం, రెండు అంటే ఇష్టం లేదు, 185 00:08:58,789 --> 00:09:02,251 అలాగే నేను వేయించుకోవడానికి ఖర్చు చేసానని తెలిసినా ఎక్కడో తెలీనిది ఒకటి. 186 00:09:02,251 --> 00:09:03,502 నీకు బాగా నచ్చేది ఏదైనా ఉందా? 187 00:09:03,502 --> 00:09:04,586 నాకు ఇది అంటే చాలా ఇష్టం. 188 00:09:04,586 --> 00:09:07,464 నేను కాలేజీలో వాతావరణ శాస్త్రం చదువుతున్నప్పుడు దీనిని వేయించుకున్నాను. 189 00:09:07,464 --> 00:09:10,843 సూర్యుడిని చూడడానికి ముందు వర్షపు మేఘాలు వస్తాయి అనా? 190 00:09:10,843 --> 00:09:13,011 ఎందుకంటే వర్షానికి చాలా అందం ఉంది కాబట్టి. 191 00:09:13,011 --> 00:09:16,390 అంతేకాక, నా కోణంలో చెప్పాలంటే, ఆ వేసవి చాలా వర్షం పడింది. 192 00:09:16,390 --> 00:09:18,892 కానీ నువ్వు సూర్యుడి బొమ్మ వేయించుకుని ఉండొచ్చు. 193 00:09:18,892 --> 00:09:20,936 దానికి బదులు వర్షానికి సిద్ధంగా ఉండడమే నాకు ఇష్టం. 194 00:09:21,436 --> 00:09:22,813 మరి ఒకవేళ వర్షం పడకపోతే? 195 00:09:22,813 --> 00:09:26,692 వర్షం పడకుండా ఉండదు కదా. మన మనుగడకు అది తప్పనిసరి. 196 00:09:30,237 --> 00:09:31,697 నేను నా అమ్మానాన్నలు అనుకునేది తప్పు అని నిరూపించాలి. 197 00:09:31,697 --> 00:09:34,449 నేను డబ్బు కోసం చేయగల పనులు చాలా ఉన్నాయి, 198 00:09:34,449 --> 00:09:36,368 ఈ మేళాలో నేను ఒక పనిని కనుగొంటాను. 199 00:09:37,536 --> 00:09:40,789 నిన్ను చూస్తుంటే జనానికి ప్రపంచ ట్రిప్ లను ప్లాన్ చేయడం ఇష్టం ఉన్న వ్యక్తిలా ఉన్నావు! 200 00:09:40,789 --> 00:09:43,166 మేము లెక్కలేనన్ని జామ్ ప్యాకెట్లు ఇస్తాం. 201 00:09:43,166 --> 00:09:44,293 వద్దు, అవసరం లేదు. 202 00:09:44,293 --> 00:09:46,587 కంప్యూటర్ ముందు కూర్చొని దానిలో నంబర్లు ఎంటర్ 203 00:09:46,587 --> 00:09:47,713 చేయాలని ఉందా? 204 00:09:47,713 --> 00:09:48,839 అవును, ఏమో. 205 00:09:48,839 --> 00:09:50,382 సరే, నువ్వు ఎంత వేగంగా చేయగలవో చూద్దాం. 206 00:09:53,135 --> 00:09:54,761 హెచ్ఎక్స్ 207 00:10:00,934 --> 00:10:01,935 హాయ్ 208 00:10:01,935 --> 00:10:03,562 సరే, ఇక చాలు. థాంక్స్. 209 00:10:05,606 --> 00:10:07,191 పచ్చబొట్టు వేయించుకోవడం మీద నీ ఉద్దేశం ఏంటి? 210 00:10:07,191 --> 00:10:08,901 దానికి బదులు నేను వేరే విధాలలో వ్యక్తపరచడానికి ఇష్టపడతా, 211 00:10:08,901 --> 00:10:12,613 అంటే, ఏమో, పాటలు పాడడం లేదా డాన్స్ వేయడం లేదా కుండలు చేయడం. 212 00:10:12,613 --> 00:10:15,282 నీకు పాట పాడడం, డాన్స్ వేయడం లేదా కమ్మరి పని వచ్చా? 213 00:10:15,282 --> 00:10:19,703 ఇంకా రాదు. కానీ దానికి బదులు ఇవి ఏవైనా నాకు ఇష్టమే. 214 00:10:20,704 --> 00:10:22,456 నువ్వు భలే ఆసక్తికరమైన వ్యక్తివి. 215 00:10:22,456 --> 00:10:25,667 "ఆసక్తికరం" అంటే నా ఉద్దేశంలో నువ్వు చాలా వ్యత్యాసంగా ఉంటావు అని. 216 00:10:26,168 --> 00:10:27,252 థాంక్స్. 217 00:10:27,252 --> 00:10:30,797 నువ్వు పచ్చబొట్లను వివరించిన విధానం నాకు ఆసక్తిని కలిగించింది. 218 00:10:30,797 --> 00:10:32,841 అవి కాలంలో ఒక సందర్భాన్ని పదిలం చేయగలవు అన్న విషయం నచ్చింది. 219 00:10:32,841 --> 00:10:35,761 అయితే ఒకవేళ ఒకటి వేయించుకున్నందుకు తర్వాత బాధపడ్డా, 220 00:10:35,761 --> 00:10:38,138 దానికి కారణమైన సందర్భాలను మనం తప్పకుండా గుర్తుంచుకుంటాం. 221 00:10:38,138 --> 00:10:39,223 మంచికైనా లేక చెడుకైనా. 222 00:10:39,223 --> 00:10:40,974 - అవును. - అవి నీ మైలురాళ్లను గుర్తుచేస్తాయి. 223 00:10:40,974 --> 00:10:42,392 అవును! 224 00:10:42,392 --> 00:10:44,603 అయితే, నీకు నీ మొదటి పచ్చబొట్టును వేయించుకునే ధైర్యం 225 00:10:44,603 --> 00:10:47,314 వచ్చిన సందర్భానికి గుర్తుగా పచ్చబొట్టు వేయించుకోవాలి అనుకుంటున్నావా? 226 00:10:48,273 --> 00:10:49,274 అప్పుడే వద్దు. 227 00:10:49,274 --> 00:10:53,237 కానీ మనం కలిసి సమయం గడపగలం అంటే వేయించుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. 228 00:10:53,237 --> 00:10:57,199 అయితే ఒకసారి వెళ్లి చూద్దాం. నాకు నీ చేతిమీద, బహుశా ఇక్కడ ఒకటి వేయొచ్చు అనిపిస్తోంది. 229 00:10:57,199 --> 00:10:59,076 ఒక కొత్తిమీర ఆకులాంటిదా? 230 00:10:59,076 --> 00:11:00,327 హా-హా! 231 00:11:00,827 --> 00:11:02,287 ఏంటి? నీకు కొత్తిమీర అంటే ఇష్టం లేదా? 232 00:11:05,040 --> 00:11:08,669 - స్వాగతం! మీకు డాన్స్ వేయడం ఇష్టమా? - అవును. 233 00:11:08,669 --> 00:11:11,630 అనేక వేడుకలలో ఇతరుల వెనుక నిలబడి 234 00:11:11,630 --> 00:11:14,049 డాన్స్ వేయడం అంటే ఇష్టమా? 235 00:11:14,049 --> 00:11:15,133 ఏమో? 236 00:11:15,133 --> 00:11:17,135 ఒకసారి డాన్స్ వేసి చూపించు. 237 00:11:17,928 --> 00:11:20,806 - ఇప్పుడా? - అవును, కొంచెం వెయ్. 238 00:11:28,230 --> 00:11:29,231 ప్రాక్టీసు కావాలి. 239 00:11:36,905 --> 00:11:39,408 మా అమ్మానాన్నలు అన్నది నిజమే ఏమో. 240 00:11:47,875 --> 00:11:51,003 నేను దానిని కదుల్చుతూనే ఉంటాను ఈ డాన్స్ ఆగదు 241 00:11:51,003 --> 00:11:54,256 అనేక ప్రాసలు తీస్తాను అవి అయస్కాంతాలతో చేయబడినట్టు కలుస్తాయి 242 00:11:56,008 --> 00:11:56,842 ఏంటి? 243 00:11:56,842 --> 00:11:58,302 దానికి ఆకర్షణ ఉంది 244 00:11:58,302 --> 00:12:00,262 ఇది ఫ్రీ స్టైల్ నేను పాడగలను 245 00:12:00,262 --> 00:12:03,307 నేను బాగా ర్యాప్ చేయగలను ఎవరైనా మా ప్రాణదాతకు చెప్పండి 246 00:12:04,099 --> 00:12:05,851 - నాకు అది చాలా నచ్చింది. - అవును. 247 00:12:06,476 --> 00:12:09,479 నేను దానిని పట్టుకుంటాను దానిని చాలా మృదువుగా చేస్తాను 248 00:12:09,479 --> 00:12:12,357 అప్పటికపుడు వేసిన డాన్స్ ఇప్పుడు కాస్త మెరుగైంది 249 00:12:12,858 --> 00:12:15,444 డబుల్ షాడో డే ఆ వ్యూని మీరు హ్యాండిల్ చేయగలరా? 250 00:12:15,444 --> 00:12:17,487 నన్ను రానిచ్చి ఆ మ్యాజిక్ ని మీతో పంచుకోనివ్వండి 251 00:12:17,487 --> 00:12:18,614 భలే ఉంది! 252 00:12:18,614 --> 00:12:19,531 ప్రాసలు తీసే పిల్లలు. 253 00:12:20,115 --> 00:12:21,408 నేను మెడాలియన్ 254 00:12:21,408 --> 00:12:23,493 ఒక ఉల్లిపాయ కంటే ఎక్కువ ఫ్లేవర్ ఉన్న వ్యక్తిని 255 00:12:23,493 --> 00:12:29,416 ఒకటి, రెండు, మూడు, ఒ-ఒ-ఒక వేయి ప్రస్తుతం అయితే నా చుట్టూ ఉన్నారు చాలా మంది 256 00:12:29,416 --> 00:12:33,212 ఇంకొక్క ప్రాస కోసం చూస్తున్నాను నాకు అది దొరికింది 257 00:12:36,673 --> 00:12:37,674 {\an8}- ప్రాస! - ఎం 258 00:12:38,634 --> 00:12:40,469 నాకు కొంచెం భయంగా ఉంది 259 00:12:40,469 --> 00:12:42,429 ప్రస్తుతం ఏం చేయాలో తెలీక ఉన్నాను 260 00:12:42,429 --> 00:12:44,556 బహుశా నేను ఇంకొన్ని ప్రాస ఉన్న చరణాలు పాడాలి ఏమో 261 00:12:45,849 --> 00:12:47,768 - అవును, అదరగొట్టు. - దానిని తీసుకో. 262 00:12:49,770 --> 00:12:51,522 అలాగే ఇంకొక విషయం 263 00:12:51,522 --> 00:12:53,899 ఆహ్, నేను అది... కొన్నాను 264 00:12:54,900 --> 00:12:57,402 స్టోర్ లో 265 00:12:58,362 --> 00:13:00,447 - మొదటి భాగం బాగుంది. - మళ్ళీసారి బాగా పాడతావు. 266 00:13:00,447 --> 00:13:02,616 - మొదటి చరణం అద్భుతం. - నీ పూర్తి సత్తా చూపించావు. 267 00:13:02,616 --> 00:13:04,117 అదే ముఖ్యమైన విషయం. 268 00:13:09,790 --> 00:13:11,917 నాకు తెలిసింది. నేను ఏం చేయాలో తెలుసుకున్నాను. 269 00:13:11,917 --> 00:13:14,044 నేను ఫ్రీగా పదాలు ప్రాసలు తీయాలి అనుకుంటున్నా. 270 00:13:14,628 --> 00:13:17,214 - ఫ్రీగా పదాలు ప్రాస తీస్తావా? అంటే ఏంటి అర్థం? - ఏంటి? 271 00:13:17,881 --> 00:13:20,551 నేను కొన్ని పదాలు చెప్తాను ఆ పదాలకు ఇంకొన్ని పదాలతో ప్రాస కలుస్తుంది 272 00:13:20,551 --> 00:13:23,804 అదొక పజిల్ లాంటిది కోటి పదాలతో ఒక కోడ్ రాసినట్టు ఉంటుంది 273 00:13:23,804 --> 00:13:27,057 నేను ఇతర పనులు చేయడానికి ప్రయత్నించాను కానీ సరిగ్గా చేయలేకపోయా 274 00:13:27,057 --> 00:13:29,476 నాకంటూ సరిపడే పని ఏదీ లేదు అనిపించింది 275 00:13:29,476 --> 00:13:32,813 నాకు ఒక కాంతి దొరికింది అనుకుంటున్నాను నేను ఆగకుండా ప్రాసతో పాడగలను 276 00:13:32,813 --> 00:13:35,190 నాకు ఇది ఒక్కటే సరైన పని అనిపిస్తోంది 277 00:13:35,691 --> 00:13:37,651 ఇది పద్యాలు పాడడం లాంటిదా? 278 00:13:38,277 --> 00:13:39,486 - హలో. - హలో. 279 00:13:39,486 --> 00:13:40,779 హలో. 280 00:13:40,779 --> 00:13:42,865 నువ్వు పార్క్ లో నేను చూసిన ట్యాలెంట్ ఉన్న వ్యక్తివి. 281 00:13:42,865 --> 00:13:44,116 - నేనా? - ఈ వ్యక్తా? 282 00:13:44,116 --> 00:13:47,160 అవును. అక్కడ పార్క్ లో ఉన్న అందరినీ వీరు భలే ఆకట్టుకున్నారు. 283 00:13:47,160 --> 00:13:48,787 అలా అనడం మీ మంచితనం. 284 00:13:48,787 --> 00:13:51,665 నేను మంచిగా చేయగల పని ఏమీ ఉండదు ఏమో అని భయపడ్డాను. 285 00:13:51,665 --> 00:13:53,292 కానీ చివర్లో సరిగ్గా పాడలేకపోయా కదా. 286 00:13:53,292 --> 00:13:56,044 ఈ తికమక సంభాషణను మనం తర్వాత కొనసాగిద్దాం. 287 00:13:59,131 --> 00:14:00,549 మీ ఇద్దరికీ మేము ఏం చేసిపెట్టగలం? 288 00:14:00,549 --> 00:14:04,511 నా ఫ్రెండ్ తన మొట్టమొదటి పచ్చబొట్టును వేయించుకోవడానికి ఆతృతగా ఉన్నారు. 289 00:14:04,511 --> 00:14:07,598 నేను వారితో ఇంకొంచెం సేపు గడపాలి అనుకున్నాను కాబట్టే దీనికి ఒప్పుకున్నాను. 290 00:14:07,598 --> 00:14:11,226 ఈ వంక కొత్తది ఏం కాదు, దీని కారణంగా మాకు చాలా మంది కొత్త కష్టమర్లు వస్తుంటారు. 291 00:14:11,226 --> 00:14:15,105 అవును. కావాలంటే మేము ఒక అందమైన సీన్ ని మీ నడుము మీద వేయగలం. 292 00:14:15,105 --> 00:14:17,149 ఈ రోజుల్లో అందరూ అదే వేయించుకుంటున్నారు. 293 00:14:17,149 --> 00:14:22,279 అది జరిగే అవకాశం ఉంది అంటేనే నాకు మతి పోతోంది. 294 00:14:22,279 --> 00:14:25,115 ఆ మాట నా బిడ్డకు కూడా వినిపించేలా కొంచెం గట్టిగా చెప్తారా? 295 00:14:25,115 --> 00:14:28,118 అది జరిగే అవకాశం ఉంది అంటేనే నాకు మతి పోతోంది. 296 00:14:28,118 --> 00:14:31,705 నాకు కూడా! ఈ కొత్త సామర్ధ్యానికి పదును పెట్టడానికి నాకు భలే ఆసక్తిగా ఉంది. 297 00:14:31,705 --> 00:14:33,165 అది తనకు నేను అనుకున్నట్టు అర్థం కాలేదు. 298 00:14:33,165 --> 00:14:35,709 క్షమించు. నువ్వు ఖచ్చితంగా పచ్చబొట్టు వేయించుకోవాల్సిన పనిలేదు. 299 00:14:35,709 --> 00:14:38,962 నీకు నిజంగానే ఆసక్తి ఉంది అన్నట్టు కనిపించడంతో ఇక్కడికి వస్తే బాగుంటుంది అనుకున్నాను. 300 00:14:38,962 --> 00:14:41,006 నీకు మరింత ఆందోళనను కలిగించాలన్నది నా ఉద్దేశం కాదు. 301 00:14:42,341 --> 00:14:45,928 అదేం పర్లేదు, నాకు ఒకటి కావాలి. మనం కలిసి గడిపిన సమయాన్ని నేను పదిలం చేసుకోవాలి అనుకుంటున్నా. 302 00:14:46,428 --> 00:14:47,638 ఇది వినడానికి వింతగా ఉండొచ్చు, 303 00:14:47,638 --> 00:14:51,391 కానీ మీరు ఒక పింక్ రంగులో ఉండే పిల్లి నోట్లో కొత్తిమీర ఉన్నట్టు 304 00:14:51,391 --> 00:14:52,726 నాకు పచ్చబొట్టు వేయగలరా? 305 00:14:55,229 --> 00:14:57,898 చాలా మంది అంతకంటే వింతైనవి వేయమని అడిగారు, మిత్రమా. 306 00:14:57,898 --> 00:14:59,608 పింక్ రంగులో ఉండే పిల్లి నేను చేయాల్సిన పని మీద 307 00:14:59,608 --> 00:15:02,319 దృష్టి పెట్టకుండా ఆందోళన పడుతూ ప్రస్తుతం 308 00:15:02,819 --> 00:15:05,697 ఏం చేయాలో తెలీక ఉన్న సందర్భాన్ని సూచిస్తుంది. 309 00:15:05,697 --> 00:15:07,282 మరి కొత్తిమీర ఎందుకు? 310 00:15:07,282 --> 00:15:09,034 ఏమో. బహుశా అది నాకు జీవితంలో 311 00:15:09,034 --> 00:15:11,370 కొన్ని విషయాలు మనకు నచ్చకుండానే ఉంటాయి అని గుర్తు చేస్తుందేమో. 312 00:15:11,370 --> 00:15:13,622 కానీ అలా నచ్చనివి కూడా జీవితంలో ఎంతైనా తాత్కాలికమే. 313 00:15:13,622 --> 00:15:16,291 నాకు ఒక కొత్త దృక్కోణాన్ని ఇచ్చినందుకు థాంక్స్. 314 00:15:20,712 --> 00:15:22,047 ఇది చాలా నొప్పిగా ఉంది. 315 00:15:22,047 --> 00:15:26,718 భయపడకు. ఆ నొప్పి కూడా తాత్కాలికమే, ఇక్కడ ఉన్న నా ఉద్యోగంలా కాకుండా. 316 00:15:26,718 --> 00:15:28,762 ఇది నాకు అనవసరమైన విషయం అని నాకు తెలుసు, 317 00:15:28,762 --> 00:15:33,058 కానీ మన జీవితం చాలా చిన్నది, కాబట్టి అందరం మనకు నచ్చిన పనిని చేస్తేనే మంచిది. 318 00:15:33,058 --> 00:15:35,394 వారి మాటలు వినండి. వారు తెలివైన... 319 00:15:36,186 --> 00:15:39,439 క్షమించు. వారు చెప్పేది విని దీని మీద దృష్టి పెట్టలేదు. 320 00:15:39,439 --> 00:15:42,734 మీకు నచ్చిన పనిని చేయడం అంటే ఎలా ఉంటుందో మాకు అర్థమయ్యేలా చెప్పగలరా? 321 00:15:44,444 --> 00:15:46,238 మా అమ్మానాన్నలకు అర్థంకాదని నాకు తెలుసు 322 00:15:46,238 --> 00:15:49,116 నేను ముందే చెప్పినందుకు సంతోషంగా ఉంది కానీ నేను కూడా కొంచెం చింతిస్తున్నాను 323 00:15:49,116 --> 00:15:51,743 పచ్చబొట్లు వేయడం భలే ఉంటుంది కానీ నాకు అది చేయాలని లేదు 324 00:15:51,743 --> 00:15:55,038 అదేం చెత్త పనికాదు కానీ నాకు అది ఎందుకో ఇష్టం లేదు 325 00:15:55,038 --> 00:15:56,915 ఓహ్, భలే, చాలా బానే పాడాను. 326 00:15:56,915 --> 00:15:59,293 నాకు నా సొంత సంగీతంతో డాన్స్ వేయాలని ఉంటే? 327 00:15:59,293 --> 00:16:01,837 నిజ జీవితంలో కాదు ఎందుకంటే నాకు డాన్స్ వేయడం బాగా రాదు 328 00:16:01,837 --> 00:16:04,089 రిస్క్ లేని మార్గం ఎంచుకోవాలని ఆశగానే ఉంటుంది 329 00:16:04,089 --> 00:16:08,886 కానీ నేను... ఏమో, తట్టుకోలేకపోతున్నా నాకు చాలా వింతైన ఫీలింగ్స్ వస్తున్నాయి 330 00:16:09,845 --> 00:16:10,721 వావ్. 331 00:16:12,055 --> 00:16:13,390 ఒకటి ఒప్పుకుని తీరాలి, 332 00:16:13,390 --> 00:16:16,643 నేను ఇవాళ ఉదయం లేచినప్పుడు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. 333 00:16:16,643 --> 00:16:18,187 నేను భలే సర్ప్రైజ్ అయ్యాను. 334 00:16:18,187 --> 00:16:19,479 నేను కూడా. 335 00:16:21,023 --> 00:16:23,483 నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళాల్సింది ఉందా? 336 00:16:23,483 --> 00:16:26,236 లేదు. నేను వెళ్లి నా పిల్లికి ఆకలి వేసి 337 00:16:26,236 --> 00:16:28,906 అది నావైపు కోపంగా చూడకముందే దానికి తిండి పెట్టాలి. 338 00:16:29,573 --> 00:16:32,826 నేను కూడా నీతో అటువైపే వస్తే పర్లేదు కదా? 339 00:16:33,410 --> 00:16:34,411 ఏం పర్లేదు. 340 00:16:37,789 --> 00:16:40,083 మనం వారిని తనకు నచ్చిన పని చేయనివ్వాలి. 341 00:16:40,083 --> 00:16:44,087 తనకు నచ్చిన పని ఒకటి వారికి తెలిసింది. ఆ పనినే చేయనిద్దాం. 342 00:16:44,087 --> 00:16:47,591 నువ్వు అన్నది నిజమే. కానీ మన సంప్రదాయాన్ని ఎవరు కొనసాగిస్తారు? 343 00:16:47,591 --> 00:16:49,259 ఏదీ శాశ్వతంగా ఉండదు. 344 00:16:49,259 --> 00:16:52,012 బహుశా వారు తర్వాత తనంతట తానే ఇంక్ సెలూన్ కి వస్తారేమో, 345 00:16:52,012 --> 00:16:55,182 లేదా బహుశా తన సొంత జీవితం జీవిస్తారేమో, 346 00:16:55,182 --> 00:16:57,851 అప్పుడు ఇక ఈ ఇంక్ సెలూన్ ఇక ఉండకపోవచ్చు. మనం చెప్పలేం. 347 00:16:57,851 --> 00:17:01,230 కానీ వారు మంచి వ్యక్తి, వారికి మన సపోర్ట్ చాలా అవసరం. 348 00:17:01,230 --> 00:17:02,356 నాకు తెలుసు. 349 00:17:02,356 --> 00:17:04,358 నువ్వు మంచి ప్రాణదాతవి. 350 00:17:04,358 --> 00:17:06,276 నువ్వు కూడా మంచి ప్రాణదాతవే. 351 00:17:06,777 --> 00:17:09,655 నీ అభిరుచి ఇతరులను కూడా వారి అభిరుచిని కనుగొనడానికి ప్రోత్సహిస్తుంది. 352 00:17:12,031 --> 00:17:14,952 నీతో ఇవాళ గడపడం నాకు చాలా నచ్చింది. 353 00:17:14,952 --> 00:17:15,868 నాకు కూడా. 354 00:17:15,868 --> 00:17:18,704 అయితే మరొకసారి ఎప్పుడైనా మనం ఇలా కలిసి బయటకు వెళదామా? 355 00:17:19,665 --> 00:17:23,085 బహుశా డబుల్ షాడో డే రోజున ప్లానెటేరియంకి ఒక నిజమైన డేట్ కి వెళదామా? 356 00:17:24,336 --> 00:17:25,712 నాకు కూడా అలా వెళ్లడం ఇష్టమే. 357 00:17:27,172 --> 00:17:28,257 ఏంటి? 358 00:17:28,257 --> 00:17:29,675 నా కోరిక నిజం అవుతుందని నాకు తెలుసు. 359 00:17:32,094 --> 00:17:33,178 నిన్ను రేపు కలుస్తాను. 360 00:17:34,429 --> 00:17:35,764 - జాగ్రత్త, ఇప్పుడే వేసిన పచ్చబొట్టు. - సారి. 361 00:17:38,183 --> 00:17:41,895 తెలుసా, నువ్వు నన్ను ఇలా నేరుగా డేట్ కి రమ్మని అడుగుతావేమో అని రోజంతా ఎదురుచూశాను. 362 00:17:42,479 --> 00:17:45,524 నువ్వు ఆ పని చేయడానికి ముందు పచ్చబొట్టు వేయించుకుంటావు అని మాత్రం అనుకోలేదు. 363 00:17:45,524 --> 00:17:47,609 దాని కోసం ఈ మాత్రం నొప్పి అనుభవించవచ్చు. 364 00:17:54,408 --> 00:17:56,535 బిడ్డా, నేను నీతో ఒక నిమిషం మాట్లాడొచ్చా? 365 00:17:58,120 --> 00:17:59,538 ఎక్కువ సేపు ఏం కాదు. 366 00:18:00,706 --> 00:18:02,708 నేను నీకు ఒకటి చూపించాలి అనుకుంటున్నా. 367 00:18:03,584 --> 00:18:05,252 ప్రాస పదాలు ఆల్ నైట్ 368 00:18:05,252 --> 00:18:06,461 నువ్వు ఇది స్వయంగా చేశావా? 369 00:18:06,461 --> 00:18:07,963 {\an8}అవును. నేనే చేశా. 370 00:18:09,214 --> 00:18:13,802 బిడ్డా, నేను ఆర్ట్ ద్వారా కథలు చెప్పగలం అని బలంగా నమ్మే వ్యక్తిని. 371 00:18:13,802 --> 00:18:17,598 అలాగే నువ్వు కూడా నీ కథను అందరికీ తెలపాలి అనేది నా కోరిక. 372 00:18:18,140 --> 00:18:21,810 ఒకే విధమైన పలుకు, లయ, ప్రాస ఉండే పదాలు పలుకుతూ 373 00:18:21,810 --> 00:18:25,397 నువ్వు ఆ పని చేయాలి అనుకుంటే, నువ్వు ఆ పనే చేయాలి. 374 00:18:25,397 --> 00:18:27,524 మరి పచ్చబొట్టు సెలూన్ లో పనిచేయడం సంగతి? 375 00:18:27,524 --> 00:18:29,610 నీకు ఎపుడు ఇష్టమైతే అప్పుడు నువ్వు తిరిగి రావచ్చు. 376 00:18:30,694 --> 00:18:31,820 నేను వస్తానని నాకు అనిపించడం లేదు. 377 00:18:31,820 --> 00:18:33,113 కానీ నీకు రావాలని ఉంటే రావచ్చు. 378 00:18:33,113 --> 00:18:34,740 నేను ఖచ్చితంగా రాకపోవచ్చు. 379 00:18:34,740 --> 00:18:38,118 "నీకు ఈ అవకాశం ఎప్పటికీ ఉంటుంది" అని చెప్పి ఇక ఈ వాదనను ముగిద్దాం. 380 00:18:39,745 --> 00:18:40,746 థాంక్స్, ప్రాణదాత. 381 00:18:41,455 --> 00:18:45,167 తెలుసా, జనానికి తమ కథలను వ్యక్తపరచడంలో ఇన్నేళ్లు గడిపిన తర్వాత 382 00:18:45,167 --> 00:18:47,169 నేను ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్చుకున్నాను. 383 00:18:47,169 --> 00:18:50,547 నాకు తెలుసు, "మీ పచ్చబొట్టును ఎండ తగలనివ్వకుండా రోజుకు రెండు సార్లు శుభ్రం చేయండి." 384 00:18:51,632 --> 00:18:53,342 నువ్వు నా మాట విన్నావు. 385 00:18:53,342 --> 00:18:56,470 నువ్వు ఆ మాట ప్రతీ కస్టమర్ కి ఒక 20 సార్లు చెప్తావు. 386 00:18:57,596 --> 00:18:58,430 నిజమే. 387 00:18:58,430 --> 00:19:01,308 కానీ నేను మాట్లాడుతున్న పాఠం అది కాదు. 388 00:19:01,308 --> 00:19:03,977 జనానికి తమ కథలు పంచుకోవడంలో సాయం చేస్తూ 389 00:19:03,977 --> 00:19:07,981 మనకు మనము చెప్పుకునే కథే అన్నిటికంటే ముఖ్యమైన కథ అని తెలుసుకున్నాను. 390 00:19:07,981 --> 00:19:13,487 అలాగే నీ కథ నువ్వు ఏది కావాలనుకుంటే అది చేస్తూ ఏమైనా కాగలవు అనే విషయాన్ని తెలిపేది కావాలి. 391 00:19:17,407 --> 00:19:20,244 హేయ్, నేను ఈ పచ్చబొట్టు వేస్తుండగా నాతో కూర్చుంటావా? 392 00:19:20,244 --> 00:19:23,580 నిజానికి, ప్రాణదాత, నీకోసం దానిని నేను వేయనా? 393 00:19:24,831 --> 00:19:26,291 నీకు ఇష్టం అయితేనే. 394 00:19:27,501 --> 00:19:28,502 సరే. 395 00:19:29,545 --> 00:19:31,296 ఇది నాకు బాగా అనిపించడం లేదు! 396 00:19:34,341 --> 00:19:36,343 ఇది భలే ఉంది. 397 00:19:39,096 --> 00:19:40,222 చూశావా? 398 00:19:40,222 --> 00:19:42,766 నేను ఈ పనినే వృత్తిగా చేయబోయేది లేదు అని తెలుసుకుని సంతోషంగా లేదూ? 399 00:20:30,480 --> 00:20:32,482 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్