1 00:00:06,006 --> 00:00:09,676 ప్రతీ వ్యక్తికీ తమ షవర్ లో లేదా వాహనంలో వెళ్తున్నప్పుడు ఒంటరిగా పాడడం నచ్చుతుంది. 2 00:00:09,760 --> 00:00:11,887 నేను ప్రమాదకరమైన వ్యక్తిని 3 00:00:11,970 --> 00:00:15,641 కానీ ఒక భారీ ఆడియన్స్ ముందు పెర్ఫామ్ చేయడం అంటే అనేక ఇతర ఫీలింగ్స్ బయటకు వస్తాయి. 4 00:00:15,724 --> 00:00:17,643 సాధారణంగా భ్రమలాంటి ఒక ధైర్యం… 5 00:00:17,726 --> 00:00:18,894 నేను ఇది చేయగలను. 6 00:00:18,977 --> 00:00:20,479 …అతివిశ్వాసం… 7 00:00:20,562 --> 00:00:22,397 ఇది నేను మాత్రమే చేయగలను. 8 00:00:22,481 --> 00:00:24,191 …అలాగే సిగ్గు లాంటివి. 9 00:00:24,274 --> 00:00:25,108 నేను ఇది చేయలేను. 10 00:00:25,192 --> 00:00:27,027 పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉండబోతోంది 11 00:00:27,110 --> 00:00:30,364 అని తెలిసి స్టేజి మీదకు వెళ్లబోయే ముందు వచ్చే ఆ థ్రిల్. 12 00:00:30,447 --> 00:00:33,867 వీళ్ళకు నేను బాగా నచ్చేశాను! అందరూ నిలబడి నాకు చప్పట్లు కొడుతున్నారు. 13 00:00:34,576 --> 00:00:36,286 లేదా భయంకరమైన వైఫల్యం. 14 00:00:36,370 --> 00:00:38,205 నాకు చచ్చిపోవాలని ఉంది. 15 00:00:38,288 --> 00:00:41,792 ఆడియన్స్ ముందు ప్రదర్శించడం అంటే ఊహించని దారుణం జరిగే అవకాశంతో మానసిక రిస్క్ తీసుకోవడమే. 16 00:00:42,626 --> 00:00:44,711 కానీ ఆ రిస్క్ ని సహించి, స్టేజి మీద తమ అసలుతనాన్ని 17 00:00:44,795 --> 00:00:46,964 చూపడానికి ధైర్యం చెసే వారికోసం 18 00:00:47,047 --> 00:00:49,716 ఒక మానవాతీతమైన ఆనందం ఎదురుచూస్తుంటుంది. 19 00:00:58,475 --> 00:01:01,228 ఇదుగోండి మా ప్రపంచం ఇది కాస్త వంపుగా ఉంటుంది 20 00:01:01,311 --> 00:01:03,021 ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతోంది 21 00:01:03,772 --> 00:01:06,441 జీవితానికి అర్థాన్ని ఇవ్వడానికి మార్గాలను వెతుకుతుంటాం 22 00:01:06,525 --> 00:01:08,068 కొన్ని విషయాలు వింతగా ఉండొచ్చు 23 00:01:09,027 --> 00:01:11,280 మనం ప్రాణాలతో ఉన్నామని మాత్రమే మనకు తెలుసు 24 00:01:11,363 --> 00:01:14,241 అది ఎంతో కాలం ఉండదు కాబట్టి ఈ ప్రపంచాన్ని తిరిగి చూస్తే మంచిది 25 00:01:14,324 --> 00:01:16,577 సంతోషం ఇంకా విచారం, ధైర్యం అలాగే భయం 26 00:01:16,660 --> 00:01:19,246 ఆసక్తి అలాగే ఆగ్రహం ప్రమాదంతో నిండి ఉన్న ప్రపంచంలో 27 00:01:19,329 --> 00:01:21,456 ఈ జీవితం ఇకపై మరింత వింతగా మారుతుంది అంతే 28 00:01:22,624 --> 00:01:24,251 నేథన్ డబ్ల్యూ పైల్ రాసిన పుస్తక సిరీస్ ఆధారంగా రూపొందించబడింది 29 00:01:39,183 --> 00:01:40,809 వావ్! ఎంత మాధుర్యమైన రాగమో. 30 00:01:40,893 --> 00:01:42,728 మీరు ప్రొఫెషనల్ మ్యుజిషియనా? 31 00:01:42,811 --> 00:01:45,772 కాదు. మీరు నన్ను భయపెట్టాలని దాక్కున్నారా? 32 00:01:45,856 --> 00:01:47,608 కొన్నిసార్లు నేను పగటిపూట ఇక్కడికి వచ్చి 33 00:01:47,691 --> 00:01:50,444 పిల్లలతో నా మీద ఇసుక పోయించుకుని కప్పిపెట్టించుకుంటా. 34 00:01:50,527 --> 00:01:52,863 నా మీద ఇసుక బరువు ఉన్నప్పుడు భలే హాయిగా ఉంటుంది. 35 00:01:52,946 --> 00:01:54,573 మీరు బీచ్ లో ఎందుకు సంగీతం వాయిస్తున్నారు? 36 00:01:55,157 --> 00:01:58,243 నాకు ఇతరుల మధ్య పెర్ఫామ్ చేయడం చేతకాదు 37 00:01:58,327 --> 00:02:02,080 కాబట్టి నేను ధైర్యంగా అంతరాయం లేకుండా వాయించగల కొన్ని ప్రదేశాలలో ఇది ఒకటి. 38 00:02:02,164 --> 00:02:05,250 అంటే, అది నిజం కాదని మనిద్దరికీ ఇప్పుడే తెలిసింది. మీకు చాలా ట్యాలెంట్ ఉంది. 39 00:02:05,334 --> 00:02:09,338 నా రెస్టారెంట్ వార్షిక ట్యాలెంట్ కార్యక్రమంలో మీ ట్యాలెంట్ ని చూపించవచ్చు కదా? 40 00:02:10,088 --> 00:02:12,883 నేను ఆలోచిస్తాను అని చెప్తే, మీరు ఇలా దాగుకొని కన్నేసి ఉంచడం మానేస్తారా? 41 00:02:12,966 --> 00:02:18,096 తప్పకుండా. కానీ ఎవరైనా గమనిస్తున్నట్టు మీరు చూస్తే, అది నాలాగ కనిపించే వ్యక్తి అని తెలుసుకోండి. 42 00:02:20,849 --> 00:02:22,768 కేర్ఫుల్ నవ్ 43 00:02:23,810 --> 00:02:25,687 మీ ఆర్డర్ ఇదుగోండి. ఇది మీదే అనుకుంట. 44 00:02:28,148 --> 00:02:30,275 నాకు చాలా నచ్చింది. మీరు కొత్తపనులు చేయడం భలే ఉంది. 45 00:02:30,359 --> 00:02:32,903 ఇవాళ రాత్రి మీకు ఉన్న రహస్య ట్యాలెంట్స్ ఏమైనా చూపుతారా? 46 00:02:33,570 --> 00:02:34,947 నేను ఒక నిర్మాణ ఇంజినీర్ ని. 47 00:02:35,030 --> 00:02:37,908 మీ రెస్టారెంట్ ఈ కొండ మీద నుండి కూలిపోకుండా ఆపడమే నా ట్యాలెంట్. 48 00:02:39,034 --> 00:02:40,410 ఇలాంటి జోకులే చెప్పండి. 49 00:02:41,119 --> 00:02:42,829 ప్రతీ ఏడాది ఒక కొత్త వ్యక్తి 50 00:02:42,913 --> 00:02:45,791 తన ట్యాలెంట్ చూపించేలా ప్రోత్సహించడం నా లక్ష్యం. 51 00:02:45,874 --> 00:02:48,335 మీరు నాకు ఫ్రీగా టిఫిన్ పెడుతున్నారు అన్న కారణంగా మాత్రమే నేను మీకు సాయం చేస్తున్నా. 52 00:02:48,418 --> 00:02:49,920 ఏదొక రోజు మీరే ఒప్పుకుంటారులే. 53 00:02:50,003 --> 00:02:51,672 నాకు ఎందుకు ఫ్రీగా టిఫిన్ ఇవ్వరు? 54 00:02:55,467 --> 00:02:58,053 అందరూ వారి వారి ట్యాలెంట్స్ చూపించాలని ఆ వ్యక్తి ఎందుకు అంత మొండిపట్టు పడుతున్నారు? 55 00:02:58,136 --> 00:02:59,638 నేను కలిసిన నాట నుండి వారు ఇలాగే ఉన్నారు. 56 00:02:59,721 --> 00:03:01,682 నేను జగ్లింగ్ చేయగలను అని నిరూపించడానికి ఆగకుండా ప్రయత్నిస్తున్నారు. 57 00:03:01,765 --> 00:03:03,183 నీకు అది తెలుసు. 58 00:03:05,102 --> 00:03:06,854 -చూశావా? -కొంచెంలో పడేసావు. 59 00:03:07,354 --> 00:03:09,898 బహుశా కొందరికి చూపటానికి ట్యాలెంట్స్ అంటూ ఏమీ ఉండవు ఏమో. 60 00:03:10,899 --> 00:03:15,863 కావచ్చు. నీకు ఏ ట్యాలెంట్ ఉన్నా అది మాత్రం బ్యానర్లు చేయడం అయ్యుండదు. 61 00:03:15,946 --> 00:03:17,281 మీ ట్యాలెంట్ చూపండి అమితమైన ట్యాలెంట్స్ కార్యక్రమం 62 00:03:17,364 --> 00:03:18,824 నాకైతే ఇది అందంగానే ఉంది. 63 00:03:20,909 --> 00:03:23,120 హేయ్. నాకు అత్యంత ఇష్టమైన నా ప్రాణదాతా. 64 00:03:23,620 --> 00:03:25,289 అంటే, నీకు ఉన్న ఒకే ఒక్క ప్రాణదాతను నేనే కదా. 65 00:03:26,123 --> 00:03:28,166 క్షమించు. అది నేను అనుకున్నదానికన్నా బాధాకరకంగా వినిపించింది. 66 00:03:28,250 --> 00:03:30,127 వారు బ్రతికి ఉండి ఉంటే, ఈ విషయం విని నవ్వుకునేవారు. 67 00:03:30,210 --> 00:03:33,088 నువ్వు అన్నది నిజమే, వారు చనిపోయారు కాబట్టి ఇప్పుడు నవ్వలేరు. 68 00:03:33,172 --> 00:03:35,340 అమ్మో. ఆ మాట వినడం నాకు బాధగా ఉంది. 69 00:03:36,049 --> 00:03:38,510 అది జరిగి చాలా సంవత్సరాలు అయింది. మేము ఆ బాధతో జీవించడానికి ఇదొక మార్గం. 70 00:03:38,594 --> 00:03:39,761 నేనేం మిమ్మల్ని తప్పుబట్టడం లేదు. 71 00:03:41,138 --> 00:03:43,974 నేను ఈ మధ్య వారి గురించి బాగా ఆలోచిస్తున్నాను 72 00:03:44,808 --> 00:03:46,810 నాకు ఎలా అనిపిస్తోంది అంటే నేను వారికోసం 73 00:03:46,894 --> 00:03:49,730 అలాగే నీకోసం నేను ఇతరుల ముందు పెర్ఫామ్ చేయాలి అన్నట్టు అనిపిస్తోంది. 74 00:03:49,813 --> 00:03:53,025 నువ్వు ఆ పని చేయడం వారికి మొదటి నుండి తీరని కోరిక. నువ్వు మళ్ళీ పెర్ఫామ్ చేయాలని వారు ఖచ్చితంగా ఆశిస్తారు. 75 00:03:53,108 --> 00:03:55,485 నువ్వు అలా చేస్తే చూసేవారు సంతోషిస్తారని వారి ఉద్దేశం. 76 00:03:55,569 --> 00:03:57,446 నేను మళ్ళీ మీ ఇద్దరినీ నిరాశపరచాలని అనుకోవడం లేదు. 77 00:03:57,946 --> 00:04:00,824 నాకు ఒక ట్యాలెంట్ షోలో పాల్గొనమని ఒక ఆహ్వానం కూడా వచ్చింది. 78 00:04:01,450 --> 00:04:02,451 ఇది ఒక సంకేతం అనుకుంటున్నావా? 79 00:04:02,534 --> 00:04:04,953 ఈ ఆహ్వానం నీకు ఎలా అందింది? 80 00:04:05,037 --> 00:04:07,748 బీచ్ లో ఒక వ్యక్తి ఇసుకలో దొర్లుతూ బయటకు వచ్చి నాకు ఇచ్చారు. 81 00:04:08,248 --> 00:04:10,959 నీకు ఇంతకంటే పెద్ద సంకేతం ఇంకేదీ రాకపోవచ్చు. 82 00:04:15,380 --> 00:04:17,798 నువ్వు అలా చేస్తే మొత్తం సర్క్యూట్ ఓవర్ లోడ్ అయిపోతుంది. 83 00:04:17,882 --> 00:04:20,636 నా రెస్టారెంట్ లైట్లు ఎలా మేనేజ్ చేయాలో నాకే చెప్పకు. 84 00:04:23,722 --> 00:04:25,974 ఏం చింతించకు. నువ్వు చేసిన ఈ రాద్ధాంతాన్ని నేను సరిచేస్తాను. 85 00:04:26,058 --> 00:04:27,434 నాకేం చింత లేదు. 86 00:04:27,935 --> 00:04:31,855 ఇది ఇక్కడ పెట్టాలి. ఇది తప్పుగా ఉంది. ఇప్పుడు సరి చేసి, అలా పెడితే తప్పు. 87 00:04:31,939 --> 00:04:33,899 ఇప్పుడు, అంతే. అన్నీ ఇలా పెట్టాలి. 88 00:04:34,399 --> 00:04:35,651 చూస్తుంటే ప్రమాదకరంగా ఉంది. 89 00:04:39,071 --> 00:04:41,406 నీకు ఫ్రీ టిఫిన్ పెడుతున్న కారణంగా కార్యక్రమాన్ని పాడు చేసావు అన్నమాట. 90 00:04:41,490 --> 00:04:44,284 నువ్వు గనుక కరెంటు కనెక్షన్ ని తప్పుగా పెట్టి ఉండకపోతే ఇలా జరిగి ఉండేది కాదు. 91 00:04:44,368 --> 00:04:48,455 చూస్తుంటే మీ మధ్య సరైన సఖ్యత లేకపోవడం వల్ల మన ట్యాలెంట్ షో చీకటిమయం అయినట్టు ఉంది. 92 00:04:48,539 --> 00:04:50,582 మీ ఇద్దరూ ఈ తప్పుని వెంటనే సరిచేయాలి. 93 00:04:50,666 --> 00:04:52,084 -నేను చేస్తున్నది అదే. -ఈ మనిషి వైరింగ్ మార్చారు. 94 00:04:52,167 --> 00:04:54,545 ఇప్పుడు మీరు కలిసి పని చేయాలి లేదా వేరొక చోట పని వెతుక్కోండి. 95 00:04:54,628 --> 00:04:56,547 మీ ఇద్దరికీ చాలా ట్యాలెంట్ ఉంది. 96 00:04:56,630 --> 00:04:57,798 మీరే పరిష్కారాన్ని కనిపెడతారు. 97 00:04:58,590 --> 00:05:00,008 మేనేజ్మెంట్ చేయకుండా నేను ఉండలేను. 98 00:05:00,092 --> 00:05:01,176 నేను అసలు ఇక్కడ పనే చేయను. 99 00:05:01,260 --> 00:05:03,971 అది నిజమే. నీకు బదులు నేను వేరొకరిని ఏ క్షణమైనా తెప్పించుకోగలను. 100 00:05:04,054 --> 00:05:06,807 వద్దు. ఈ లోయల్లో ఉన్న మిస్టరీ నా జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తోంది. 101 00:05:06,890 --> 00:05:08,350 చాలా కథ ఉంది. 102 00:05:08,433 --> 00:05:10,519 -ఓరి లార్బ్. ఇలా అయితే నేను పని చేయలేను. -ఎప్పుడూ సమస్యే. 103 00:05:15,107 --> 00:05:17,651 కరెంటు లేకుండా మనం ట్యాలెంట్ కార్యక్రమాన్ని ఎలా పెట్టగలం? 104 00:05:17,734 --> 00:05:20,654 ఏం పర్లేదు. నా ఇంట్లో ఉన్న బ్యాకప్ జనరేటర్ ని ఆన్ చేయొచ్చు. 105 00:05:20,737 --> 00:05:24,116 మీ దగ్గర బ్యాకప్ జనరేటర్ ఉందా? మరి మెయిన్ సర్క్యూట్ ని బాగు చేయడానికి వారిని ఎందుకు పంపారు? 106 00:05:24,199 --> 00:05:26,285 అంటే, దానిని ఎలాగు బాగు చేయాల్సిందే కదా. 107 00:05:26,368 --> 00:05:29,371 అలాగే వారు కలిసి పని చేయడం గురించి తెలుసుకోవడానికి ఇది మంచి అవకాశం. 108 00:05:29,454 --> 00:05:31,415 ఆ పనికి వారిద్దరూ సరైనవారేనా? 109 00:05:31,498 --> 00:05:32,666 ఏమవుతుందో చూద్దాం. 110 00:05:42,301 --> 00:05:44,344 ట్యాలెంట్ కార్యక్రమం! 111 00:05:50,642 --> 00:05:53,729 -మీరు నా సలహా తీసుకున్నారు! -ప్లీజ్, ఇలా చేయడం ఆపండి! 112 00:05:53,812 --> 00:05:57,900 మీరు మీ ట్యాలెంట్ ని చూపుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మీరు చేయబోయే పని పేరు ఏంటి? 113 00:05:57,983 --> 00:05:59,067 ఇంకా తెలీదు. 114 00:05:59,151 --> 00:06:01,862 భలే పేరు, కానీ దానికి ఉన్న సాపేక్షత నాకు నచ్చింది. 115 00:06:01,945 --> 00:06:03,447 కాదు, నా ఉద్దేశం, నేను… 116 00:06:06,950 --> 00:06:10,078 ఒకటి చెప్పనా, ఇక్కడ ఉన్న కొందరు నన్ను గైడ్ అంటుంటారు. 117 00:06:10,162 --> 00:06:13,081 నేను కొంచెం దురుసుగా ఉన్నట్టు కనిపిస్తానని తెలుసు, కానీ నాకు ఒక అవకాశం ఇస్తే, 118 00:06:13,165 --> 00:06:15,501 నేను ఒక వ్యక్తిని సరైన మార్గంలో నడిపించడానికి ఇష్టపడతాను. 119 00:06:15,584 --> 00:06:17,127 అది ఈ శిఖరం నుండి కిందకి కాకూడదని నా ఆశ. 120 00:06:18,253 --> 00:06:20,130 నాకు నిజంగానే ప్రోత్సాహం అవసరం, కదా? 121 00:06:20,214 --> 00:06:23,425 మన అందరికీ ఒక్కొక్కసారి ప్రోత్సాహం అవసరం అవుతుంది. ఇక మొదలుపెడదాం పదండి. 122 00:06:24,801 --> 00:06:26,803 ఈ రూమ్ ఉందని నాకు తెలీనే తెలీదు. 123 00:06:26,887 --> 00:06:28,889 నేను ఇంతకు ముందు కొన్ని బ్లూప్రింట్ల మీద దీనిని చూశాను. 124 00:06:28,972 --> 00:06:30,307 నువ్వు చూసే ఉంటావులే. 125 00:06:30,390 --> 00:06:33,060 క్షమించు. కానీ ఈ ప్రదేశం గురించి నీకంటే నాకు ఎక్కువ తెలుసు. 126 00:06:33,143 --> 00:06:35,521 పెద్దగా పనికిరాని సమాచారం, కానీ ఒక విధంగా నిజమే. 127 00:06:37,773 --> 00:06:39,024 ఇది చూస్తుంటే ఫలితం ఉండేలా ఉంది. 128 00:06:39,107 --> 00:06:41,527 మంచిది. నాకు ఈ పనిని వీలైనంత త్వరగా ముగించాలని ఉంది. 129 00:06:41,610 --> 00:06:44,571 నాకు కూడా. ఈ పరికరం బానే పనిచేస్తున్నట్టు ఉంది. 130 00:06:44,655 --> 00:06:46,406 మనం ఈ లైన్ ఎక్కడి నుండి వస్తుందో చూడాలి. 131 00:06:49,660 --> 00:06:50,827 చివరికి సాయపడుతున్నందుకు చాలా సంతోషం. 132 00:06:50,911 --> 00:06:54,456 అసలు ముందు నువ్వు సాయం చేయడానికి ప్రయత్నించడం వల్లే ఇలా జరిగిందని నీకు మళ్ళీ గుర్తుచేయాలా? 133 00:06:57,918 --> 00:07:00,587 అసలు ఈ ప్రదేశంలో ఇన్ని చీకటి సొరంగాలు ఎందుకు ఉన్నాయి? 134 00:07:01,213 --> 00:07:03,549 -వెళ్లి పని పూర్తి చేద్దాం పదా. -ఇది బ్లుప్రింట్లలో లేదు. 135 00:07:03,632 --> 00:07:05,300 -నువ్వు వస్తున్నావా? -నాకు ఆసక్తిగా ఉంది. 136 00:07:06,093 --> 00:07:09,137 నేను అస్సలు నమ్మను. నువ్వు భయపడుతున్నావు. 137 00:07:09,221 --> 00:07:12,975 నేను ఒప్పుకుంటాను. నా పని ప్రమాదం జరగకుండా అరికట్టడం, కావాలని దాని దగ్గరకు వెళ్లడం కాదు. 138 00:07:13,058 --> 00:07:15,435 ఈ చీకటిలోకి నేను వెళ్లగలిగితే, నువ్వు కూడా రాగలవు. 139 00:07:19,273 --> 00:07:20,274 సరే. 140 00:07:23,360 --> 00:07:24,820 సరే, నేను ఈ పని చేయగలను. 141 00:07:25,863 --> 00:07:26,864 సన్నాసి. 142 00:07:33,912 --> 00:07:34,955 మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? 143 00:07:35,038 --> 00:07:38,458 మీకు అవసరమైన కొన్ని నైపుణ్యాలకు పదును పెట్టి ఇవాళ రాత్రి స్టేజి మీద పెర్ఫామ్ చేయడానికి 144 00:07:38,542 --> 00:07:41,211 మీకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తున్నాను. 145 00:07:41,295 --> 00:07:44,256 ఇప్పుడు మీరు చేయబోయే ఈ పనులు జనం ముందు ప్రదర్శించడానికి మీకు అవసరమైన 146 00:07:44,339 --> 00:07:46,008 నైపుణ్యాలను నేర్పుతాయి. 147 00:07:46,091 --> 00:07:52,598 ముందుగా, ఈ ప్లేట్లు అన్నింటినీ శుభ్రంగా కడగాలి. ఎలాంటి మరకలు ఉండకూడదు. 148 00:07:52,681 --> 00:07:54,641 దీనికి పెర్ఫామ్ చేయడంతో ఏం సంబంధం ఉంది? 149 00:07:54,725 --> 00:07:55,934 చాలా సంబంధం ఉంది! 150 00:07:58,437 --> 00:08:00,105 మాట్లాడడం ఆపి కడగడం మొదలెట్టండి. 151 00:08:00,189 --> 00:08:02,191 ఈ వంట అతిగా ఉడికిపోయేలోగా దానిని ప్లేట్ లో పెట్టాలి. 152 00:08:08,614 --> 00:08:10,532 వావ్. ఉచితంగా భోజనం. 153 00:08:12,993 --> 00:08:17,080 మిగిలిన ఆహారం మీద దృష్టి పెట్టండి. బాగా కడగండి. 154 00:08:17,164 --> 00:08:18,415 నాకు అర్థం కావడం లేదు. 155 00:08:18,498 --> 00:08:19,666 నాకు కూడా. 156 00:08:23,003 --> 00:08:25,589 ఫోకస్. ఫోకస్. 157 00:08:37,518 --> 00:08:39,977 నీళ్లు స్ప్రే చేయడం కొంచెం ఎక్కువైంది. 158 00:08:42,105 --> 00:08:46,360 రెండవ పని ఏంటంటే, సర్వర్ ఇచ్చి వెళ్లిన తర్వాత కస్టమర్ల ఆర్డర్లను 159 00:08:46,443 --> 00:08:48,362 చెఫ్ కి వినిపించేలా గట్టిగా చెప్పడమే. 160 00:08:48,445 --> 00:08:50,656 ఇందులో తప్పులు చేయడానికి అవకాశమే లేదు. 161 00:08:54,701 --> 00:08:58,163 నాకు పిండి ముద్ద మీద చాక్లెట్ పెట్టి… దారుణం. 162 00:08:58,247 --> 00:09:01,667 హేయ్, ఇతరులు తినడానికి ఇష్టపడి ఇచ్చే ఆర్డర్లను మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. 163 00:09:01,750 --> 00:09:02,584 పిండి 164 00:09:02,668 --> 00:09:03,752 అలాగే, గట్టిగా చెప్పండి. 165 00:09:04,586 --> 00:09:05,754 నాకు చాలా సిగ్గుగా ఉంది. 166 00:09:05,838 --> 00:09:08,841 విజయాన్ని కూడగట్టుకోవాలి అంటే ఇలాంటి సిగ్గుతో కూడిన సందర్భాలను ఎదుర్కోవాల్సిందే. 167 00:09:11,677 --> 00:09:13,637 సలాడ్. హాట్ సాస్ వేయకుండా. 168 00:09:13,720 --> 00:09:14,805 మంచి ఎఫెక్ట్ తో చెప్పండి. 169 00:09:14,888 --> 00:09:17,808 జనం వాళ్లకు తమ సలాడ్ అందకపోతే చచ్చిపోతారేమో అన్నట్టు చెప్పండి. 170 00:09:18,517 --> 00:09:20,894 ఫ్రెంచ్ ఫ్రైస్. బాగా వేడిగా? 171 00:09:20,978 --> 00:09:24,314 సరే, ఇది నాకు కూడా తికమకగా ఉంది. కానీ బాగా చెప్పారు. 172 00:09:25,357 --> 00:09:30,320 ఒక లసాన్యా ప్లేటు 173 00:09:32,781 --> 00:09:35,951 భలే, నేను అనుకున్నట్టే ఆ దిగడం చాలా ప్రమాదకరంగా ఉంది. 174 00:09:37,995 --> 00:09:39,162 భలే ఉంది. 175 00:09:39,246 --> 00:09:42,833 నిజమే, కానీ రాళ్లను చూసి మురిసిపోతే కేర్ఫుల్ నవ్ కి త్వరగా కరెంటు అందదు. 176 00:09:45,794 --> 00:09:47,963 నేల మీద నుండి తీయడం ఎందుకో చాలా కష్టంగా ఉంది. 177 00:09:48,714 --> 00:09:51,425 చిన్నగా ఉన్నా చాలా బరువు ఉంది. భలే. 178 00:09:56,722 --> 00:09:57,973 చూసుకో! 179 00:10:00,601 --> 00:10:03,687 నేను అనుకున్నదే కరెక్టు. నేను దాదాపుగా చచ్చినంత పనైంది. 180 00:10:04,188 --> 00:10:05,856 నా గుండె భలే వేగంగా కొట్టుకుంటోంది. 181 00:10:05,939 --> 00:10:07,858 చాలా భయం వేసింది! 182 00:10:07,941 --> 00:10:11,111 అలాగే మనం ఇప్పుడు వెనకకు వెళ్లలేం అనుకుంట. 183 00:10:11,195 --> 00:10:13,864 మనం ఈ పవర్ లైన్ ని ఫాలో అవుతూ తెలీని ప్రదేశాలకు వెళ్లాల్సిందే. 184 00:10:14,489 --> 00:10:15,574 లేదా మనం చచ్చిపోతాం. 185 00:10:19,953 --> 00:10:23,832 నేను ముందెప్పుడూ ఇంతగా భయపడింది లేదు, కానీ ఇంతగా ఉత్సాహం కూడా ముందెప్పుడూ ఫీల్ అవ్వలేదు. 186 00:10:23,916 --> 00:10:25,834 విచారకరమే, కానీ నాకు కూడా అలాగే ఉంది. 187 00:10:25,918 --> 00:10:29,755 చావును ఎదుర్కోకుండా కూడా జనం తమ జీవితాలలో అత్యంత ఉత్సాహాన్ని పొందగలిగితే బాగుండు. 188 00:10:30,547 --> 00:10:32,299 దీనికి అర్థం మనం సంతోషంగా లేము అనా? 189 00:10:32,382 --> 00:10:34,384 మనం దాదాపుగా చచ్చి బ్రతికినందుకు ఇలా అనిపిస్తుంది ఏమో, 190 00:10:34,468 --> 00:10:38,430 కానీ కొన్నిసార్లు నన్ను నేనే నా ఫీలింగ్స్ విషయంలో మోసం చేసుకుంటుంటాను. 191 00:10:39,014 --> 00:10:41,600 కొన్నిసార్లు అధ్యయనం చేస్తున్న నిర్మాణాల లాగే నా జీవితం కూడా బలహీనంగా ఉన్నట్టు ఉంటుంది. 192 00:10:42,226 --> 00:10:44,895 కొన్నిసార్లు నేను ఏదో ఆటోమేటిక్ గా నడవడానికి సెట్ చేసినట్టు బ్రతుకుతూ నా సొంత నిర్ణయాలు 193 00:10:44,978 --> 00:10:47,064 తీసుకోవడం లేదు అన్నట్టు అనిపిస్తుంది. 194 00:10:47,147 --> 00:10:50,567 నేను నా ఇష్టాలు, అవసరాలకు బదులు ఎప్పుడూ రెస్టారెంట్ అవసరాలకే ప్రాముఖ్యతను ఇస్తుంటాను. 195 00:10:52,152 --> 00:10:54,988 చిన్నప్పుడు మనకు ఇతరులను అర్థం చేసుకోవాలని నేర్పించారు కానీ 196 00:10:55,072 --> 00:10:57,407 మనతో మనం నిజాయితీగా ఉండడం నేర్పించకపోవడం నవ్వు వస్తోంది. 197 00:10:57,491 --> 00:11:01,745 నిజమే. అనేక తరాలుగా మనుషులు ఇతరులతో నిజాయితీగా ఉండడం కోసం తమతో తామే 198 00:11:01,828 --> 00:11:04,164 నిజాయితీగా ఉండడాన్ని త్యాగం చేసేలా తయారయ్యారు. 199 00:11:04,248 --> 00:11:05,916 నీకు ఉన్న ఇష్టాలు అలాగే అవసరాలు ఏంటి? 200 00:11:06,458 --> 00:11:10,170 నాకు ఇప్పుడు ఆ విషయంలో స్పష్టత లేదు, కానీ నా మనసులో ఏదో వెలితి ఉందని మాత్రం తెలుసు. 201 00:11:14,174 --> 00:11:16,593 మనిద్దరి జీవితాలలో ముందుకు వెళ్లలేకుండా గోడలు అడ్డు వచ్చినట్టు ఉన్నాయి. 202 00:11:17,886 --> 00:11:20,138 గోడలు అనేవి మనం నడవడం నేర్చుకోవాల్సిన ఫ్లోర్లు లాంటివి మాత్రమే. 203 00:11:21,890 --> 00:11:26,687 మూడవ పనిగా మీరు శుభ్రం చేసిన ప్లేట్లలో ఆహారాన్ని పెట్టి మీరే కస్టమర్లకు అందించాలి. 204 00:11:26,770 --> 00:11:29,857 కానీ, ఎవరు ఏం ఆర్డర్ చేశారో నేను మీకు చెప్పను, 205 00:11:29,940 --> 00:11:34,653 కాబట్టి అది తెలుసుకోవడానికి మీరు వాళ్ళ ఆర్డర్ ని పాడి వినిపించాలి. ఒక చిన్ని పెర్ఫార్మన్స్ లాగ. 206 00:11:34,736 --> 00:11:37,990 అది… అది కొంచెం కష్టంగా ఉండేలా ఉంది. కానీ నేను ట్రై చేస్తాను. 207 00:11:42,452 --> 00:11:44,204 నా దగ్గర ఒక ఆర్డర్… 208 00:11:47,249 --> 00:11:50,669 ఎవరైనా ఒక పిండి ముద్ద మీద చాక్లెట్ కావాలని ఆర్డర్ చేశారా? 209 00:11:50,752 --> 00:11:52,796 -అది నాది కాదు. -అది నేను ఆర్డర్ చేశా. 210 00:11:52,880 --> 00:11:54,173 చాలా దారుణమైన ఐటమ్ 211 00:11:54,256 --> 00:11:56,425 రుచి చూడకుండానే అలా అనకండి. 212 00:11:56,508 --> 00:11:59,428 సరే, నా దగ్గర బాగా కరకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి 213 00:11:59,511 --> 00:12:00,512 అలా ఎలా సాధ్యం? 214 00:12:00,596 --> 00:12:01,638 ఏమో, నాకు కూడా తెలీదు 215 00:12:01,722 --> 00:12:03,891 అది నా ఐటమ్! ఎవరైనా ట్రై చేస్తారా? 216 00:12:03,974 --> 00:12:07,311 సరే, ఇప్పుడు నాకు కూడా రుచి చూడాలని ఉంది ఎవరికైనా ఒక… 217 00:12:07,394 --> 00:12:08,228 రుచికరమైన సలాడ్? 218 00:12:08,312 --> 00:12:10,439 అవును, ఇదుగోండి, మీకు నచ్చాలని కోరుకుంటున్నా 219 00:12:10,522 --> 00:12:11,440 దీనిలో సాస్ ఉందా? 220 00:12:11,523 --> 00:12:13,066 నేను మళ్ళీ చెక్ చేశా, ఏం లేదు 221 00:12:13,150 --> 00:12:14,735 థాంక్స్. నాకు అలెర్జీ ఉంది. 222 00:12:18,989 --> 00:12:21,200 ఎవరైనా లసాన్యా ఆర్డర్ చేశారా? 223 00:12:21,825 --> 00:12:24,661 ఎవరైనా ఉన్నారా? దయచేసి చెప్పండి. 224 00:12:24,745 --> 00:12:26,413 అది నాకోసం. 225 00:12:26,496 --> 00:12:28,040 అవునా? హమ్మయ్య. 226 00:12:28,123 --> 00:12:29,750 ఇక నేను చివరికి అన్నీ ఇచ్చేసా! 227 00:12:31,126 --> 00:12:31,960 ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. 228 00:12:32,044 --> 00:12:33,879 నేను నిజంగా షోలో పెర్ఫామ్ చేయగలను అనుకుంటున్నారా? 229 00:12:34,421 --> 00:12:36,924 నాకైతే కేర్ఫుల్ నవ్ లో పనిచేయడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నట్టు ఉంది. 230 00:12:37,007 --> 00:12:41,053 సరే, ఇలా చూడండి, ఇవాళ ఇక్కడ పనివాళ్ళు తక్కువ ఉండడం వల్ల నాకు కూడా కొంచెం సహాయం అవసరం అయిందని చెప్పకుండా 231 00:12:41,136 --> 00:12:42,221 మిమ్మల్ని మోసం చేయదలచుకోలేదు, 232 00:12:42,304 --> 00:12:45,933 కానీ ఈ ట్రైనింగ్ మిమ్మల్ని మీ పెర్ఫార్మన్స్ కి సిద్ధం చేసిందని మాత్రం నాకు అనిపిస్తోంది. 233 00:12:46,016 --> 00:12:48,769 ఒత్తిడిలో ఉన్నప్పుడు పాడటానికి నాకు కొంచెం ఆత్మవిశ్వాసం వచ్చినట్టే ఉంది. 234 00:12:48,852 --> 00:12:51,730 అలాగే ప్లేట్లు శుభ్రం చేసే పని కూడా పర్లేదు. 235 00:12:51,813 --> 00:12:52,814 ఇంకా బాగా శుభ్రం చేయొచ్చు కూడా. 236 00:13:05,452 --> 00:13:08,121 దేవుడా, ఇవి భలే అందంగా ఉన్నాయి. 237 00:13:08,205 --> 00:13:10,249 నీకు నిజంగానే రాళ్లు అంటే ఇష్టం కదా? 238 00:13:15,420 --> 00:13:16,672 ఇంకొక చీకటిమయమైన చీలిక. 239 00:13:18,215 --> 00:13:22,135 నేనైతే ఇది మనస్థాయికి మించిన బాగా తెలివితేటలు ఉన్న జీవి పని అనుకుంటున్నాను. 240 00:13:22,219 --> 00:13:23,929 నీ ఉద్దేశం గ్రహాంతర వాసులనా? 241 00:13:24,012 --> 00:13:26,181 గ్రహాంతర వాసులు ఉన్నారు అని ఎలాంటి ఆధారం లేదు. 242 00:13:26,265 --> 00:13:27,266 నేనైతే వాళ్ళు ఉన్నారనే అనుకుంటా. 243 00:13:28,517 --> 00:13:32,354 ఈ మానవ సృష్టి అయిన మెషిన్ ఈ అందమైన పెద్ద శిల నుండి శక్తిని బయటకు తీసి 244 00:13:32,437 --> 00:13:33,772 దానిని కేర్ఫుల్ నవ్ కి పంపుతోంది. 245 00:13:33,856 --> 00:13:35,899 సరే, అయితే తిరిగి కరెంటు వెళ్లేలా చేయడం ఎలా? 246 00:13:37,109 --> 00:13:39,111 చూస్తుంటే శిలలో ఉన్న పోర్ట్ ల నుండి కొన్ని కనెక్షన్లు 247 00:13:39,194 --> 00:13:40,612 తీసివేయబడ్డట్టు ఉంది. 248 00:13:41,113 --> 00:13:42,990 వాటిని తిరిగి తగిలించడానికి మనం ఒక మార్గాన్ని కనుగొనాలి. 249 00:13:43,073 --> 00:13:44,491 ఈ వంపులు ఉన్నదానిని ఇక్కడ పెట్టాలి. 250 00:13:51,957 --> 00:13:53,959 మరి మిగిలిన చివరి వాటిని తగిలించడం ఎలా? 251 00:13:54,042 --> 00:13:55,544 నేను అక్కడికి ఎక్కడానికి ట్రై చేయగలను, 252 00:13:55,627 --> 00:13:57,713 కానీ వైర్లు పట్టుకొని ఎక్కడం కష్టం. 253 00:13:57,796 --> 00:13:58,964 నీ సాక్సులు ఇవ్వు. 254 00:13:59,047 --> 00:14:02,342 నేను నా షూస్ ని నా జీవితంలో ఉన్న ప్రత్యేకమైన వారి కోసమే తీస్తాను. 255 00:14:02,426 --> 00:14:04,678 నీకు ఈ పని చేయాలని ఉందా లేదా? 256 00:14:08,891 --> 00:14:09,892 ఇదుగో. 257 00:14:10,517 --> 00:14:11,852 ఇది నా రక్షణ కోసం కట్టావా? 258 00:14:12,352 --> 00:14:13,353 లేదు. 259 00:14:13,437 --> 00:14:15,772 నీ పని ప్రమాదాన్ని తప్పించడం అని అనుకున్నానే. 260 00:14:15,856 --> 00:14:18,525 నా పనిలో కొంత ప్రమాదం ఉండడం కూడా అవసరం అని నేర్చుకుంటున్నాను. 261 00:14:32,039 --> 00:14:33,123 నువ్వు భలే పనిచేస్తున్నావు. 262 00:14:45,928 --> 00:14:48,138 నువ్వు ఈ పని చేయగలవు. నీకు ఆ సత్తా ఉంది. 263 00:14:59,858 --> 00:15:03,278 -నువ్వు సాధించావు! -నువ్వు నన్ను కాపాడావు. చాలా సంతోషం. 264 00:15:03,862 --> 00:15:04,905 నేను నీకు రుణపడి ఉన్నాను. 265 00:15:06,198 --> 00:15:07,908 అది మెషిన్ శబ్దం కాదు, కదా? 266 00:15:16,166 --> 00:15:20,420 నాకు దేనినైనా రుచి చూసే ట్యాలెంట్ ఉంది. నాకు రుచి చూడడానికి ఏదైనా ఇవ్వండి. 267 00:15:20,504 --> 00:15:22,297 నా సాక్సులు! 268 00:15:22,381 --> 00:15:23,549 నేను అవి రుచి చూస్తాను. 269 00:15:26,426 --> 00:15:27,594 నిజంగా? ఆబ్బె. 270 00:15:31,849 --> 00:15:33,183 ఉప్పగా ఉంది. 271 00:15:35,143 --> 00:15:36,687 దాన్ని మించడం కష్టమే. 272 00:15:36,770 --> 00:15:37,938 కానీ మీరు ఈ పని చేయగలరు. 273 00:15:38,021 --> 00:15:41,358 అలాగే బాగా వాయించలేకపోయినా, నిరాశపడేవారు ఎవరూ లేరు. 274 00:15:42,067 --> 00:15:43,110 ఇక మీ వంతు, ఫ్రెండ్. 275 00:16:04,214 --> 00:16:05,549 ఓహ్, అయ్యో. 276 00:16:05,632 --> 00:16:06,884 ఓహ్, లేదు. 277 00:16:06,967 --> 00:16:08,260 నా చెవులు! 278 00:16:09,887 --> 00:16:12,723 నేను ఇది చేయలేను. 279 00:16:15,893 --> 00:16:16,977 ఏం పర్లేదు. 280 00:16:17,060 --> 00:16:18,729 మీ గిటార్ ని రుచి చూడమంటారా? 281 00:16:20,022 --> 00:16:21,440 ఇక్కడి నుండి బయటపడదాం పదా. 282 00:16:21,940 --> 00:16:22,774 అది చాలా భయంకరంగా ఉంది. 283 00:16:27,487 --> 00:16:29,323 సరే, నువ్వు అన్నదే నిజం. ఇది చాలా భయంకరం. 284 00:16:29,406 --> 00:16:32,826 నిజమే. కానీ మనం ఎన్నో కొత్తవాటిని కనుగొంటున్నాం. ఈ మ్యాప్ లాంటి వాటిని. 285 00:16:34,620 --> 00:16:35,579 నువ్వు షాక్ లో ఉన్నావా? 286 00:16:35,662 --> 00:16:38,332 కావచ్చు. కానీ నేను బయటకు దారి కనిపెట్టాను. నన్ను ఫాలో అవ్వు. 287 00:16:44,129 --> 00:16:47,466 ఈ మ్యాప్ లో ఇక్కడ ఇంకొక సొరంగం ఉందని ఉంది, కానీ నాకు అది కనిపించడం లేదు. 288 00:16:50,844 --> 00:16:53,889 అయితే గోడలు అనేవి నిజంగానే మనం నడిచే ఫ్లోర్లు అన్నమాట. 289 00:16:55,224 --> 00:16:56,225 ఓరి, దేవుడా, ఇది చాలా దారుణం. 290 00:16:56,725 --> 00:16:58,018 మనం ఈ కిందకు సరిగ్గా దిగాలి అంటే 291 00:16:58,101 --> 00:17:00,020 ఒకరికి ఒకరం సపోర్టు చేసుకుంటూ వెళ్ళాలి. 292 00:17:02,439 --> 00:17:04,273 -ఎలాగో చెప్పు. -నీ వీపును నా వీపుకు ఆనించి 293 00:17:04,358 --> 00:17:05,983 నీ చేతులను నా చేతులతో పెనవేయ్. 294 00:17:06,068 --> 00:17:08,654 మనం ఆ కన్నంలోకి దిగి, నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మన వీపులపై 295 00:17:08,737 --> 00:17:11,198 ఒత్తిడి పెడుతూ వెనక్కి నడుస్తూ ఆ కన్నం కిందకు వెళ్లిపోవచ్చు. 296 00:17:15,368 --> 00:17:16,578 గట్టిగా ఒత్తిడి పెట్టు. 297 00:17:19,998 --> 00:17:22,166 నేను ముందెప్పుడూ ఇంత మజా ఫీల్ అవ్వలేదు. 298 00:17:24,294 --> 00:17:25,295 అడుగు. 299 00:17:33,595 --> 00:17:36,181 పెర్ఫామ్ చేయమని ఒత్తిడి చేసినందుకు క్షమించు. 300 00:17:36,265 --> 00:17:40,519 నా వైఫల్యానికి మీ అసహజమైన బోధనా విధానాలు కారణం కాదు. 301 00:17:40,602 --> 00:17:42,187 నాకు ఎవరినైనా ప్రోత్సహించడం ఇష్టం, 302 00:17:42,271 --> 00:17:45,357 కానీ ఒక్కొక్కసారి కొంచెం అతిగా ఒత్తిడి చేస్తుంటా. 303 00:17:45,858 --> 00:17:48,694 లేదు. నా భాగస్వామి కూడా సరిగ్గా ఇదే పని చేసి ఉండేవారు. 304 00:17:49,319 --> 00:17:51,572 వారు కూడా నేను నా ట్యాలెంట్ ని ఇతరుల ముందు చూపించాలని కోరుకున్నారు. 305 00:17:52,322 --> 00:17:55,367 -నేను ఇతరులను సంతోషపెట్టగలను అనుకున్నారు. -వినడానికి చాలా తెలివైన భాగస్వామిలా ఉన్నారు. 306 00:17:55,450 --> 00:17:58,245 అవును, నిజమే. కానీ వారు మరణించిన తర్వాత, 307 00:17:58,328 --> 00:18:01,582 వారి కోరికను నిజం చేయాలని నేను మా బిడ్డ క్లాసులో పెర్ఫామ్ చేశాను. 308 00:18:02,165 --> 00:18:04,001 నా బిడ్డ చాలా ఉత్సాహపడి 309 00:18:04,084 --> 00:18:06,920 నేను ఎంత బాగా ప్లే చేయబోతున్నానో అందరికీ చెప్పి రప్పించాడు కూడా. 310 00:18:07,004 --> 00:18:08,589 కానీ మీరు బాగా వాయించలేదు కదా? 311 00:18:08,672 --> 00:18:10,299 నేను పిల్లలు అందరూ ఏడ్చేలా చేశాను. 312 00:18:10,382 --> 00:18:11,216 ఎలా? 313 00:18:11,300 --> 00:18:14,469 నేను "జీవులను తినే జీవులను తింటున్న జీవులు" అనే పాట పాడాను. 314 00:18:14,553 --> 00:18:16,513 నేను వారికి కొత్త విషయాలు నేర్పాలి అనుకున్నాను. 315 00:18:16,597 --> 00:18:19,433 మీరు ఆ పాటను ఎంచుకోవడం మిమ్మల్ని స్పెషల్ చేసింది. 316 00:18:19,516 --> 00:18:21,435 వేరే ఎవరైనా సరే, అలాంటి పాటను ఎంచుకొని ఉండరు. 317 00:18:21,518 --> 00:18:24,688 ఆ ఆడియన్స్ కి ఆ పాట తగినది కాకపోవచ్చు, 318 00:18:24,771 --> 00:18:26,440 కానీ వాళ్ళు ఏడ్చేలా చేశారు కదా. 319 00:18:27,191 --> 00:18:30,235 చూడండి, నేను ఒక అత్యుత్సాహం ఉన్న అందమైన ముసలి వ్యక్తిని. 320 00:18:30,319 --> 00:18:32,237 నేను నా జీవితంలో ఎన్నో చూశాను, 321 00:18:32,321 --> 00:18:35,741 కానీ ఒక్క విషయం మాత్రం నన్ను నిరంతరం ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది. 322 00:18:36,241 --> 00:18:38,869 మనం ఒకరితో ఒకరిని పోల్చితే మనం ఎంత విభిన్నమైనవారమన్న విషయమే. 323 00:18:39,578 --> 00:18:43,874 నేను ఈ భిన్నత్వాలను వేడుకగా జరుపుకోవడానికి ప్రతీ ఏడాది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంటా. 324 00:18:44,374 --> 00:18:47,503 ప్రతీ ఏడాది, నేను ముందెన్నడూ చూడనిది చూస్తుంటాను. 325 00:18:48,003 --> 00:18:51,673 అలాగే నేను ఇసుకలో కప్పబడి మీ పాట వింటుండగా, 326 00:18:52,257 --> 00:18:56,762 నాకు రాత్రిపూట గాలిలో తేలుతూ మెల్లిగా డాన్స్ వేస్తున్న ఆకులాగ అనిపించింది. 327 00:18:57,471 --> 00:18:59,681 నేను అలాంటి ఫీలింగ్ ని ముందెన్నడూ అనుభవించలేదు. 328 00:18:59,765 --> 00:19:01,850 ఆ ఫీలింగ్ ని ఒక బాటిల్ లో పట్టుకుని 329 00:19:01,934 --> 00:19:04,645 కేర్ఫుల్ నవ్ లో ఉన్న మా ఫ్రెండ్స్ తో పంచుకోవాలి అనిపించింది. 330 00:19:04,728 --> 00:19:06,063 మీరు ఇది అర్థం చేసుకుంటారని నా ఆశ. 331 00:19:08,857 --> 00:19:12,569 నేను అర్థం చేసుకోగలను. అలా పంచుకోవడానికి నాకు సత్తా రావడంలో మీరు కొంత సాయపడ్డారు. 332 00:19:13,278 --> 00:19:16,949 నాకు మళ్ళీ ట్రై చేయాలని ఉంది. కానీ విఫలమైన ప్రతీసారి ఈ పని ఇంకా కష్టం అవుతోంది. 333 00:19:17,032 --> 00:19:19,910 నేను నా భాగస్వామిని అలాగే నా బిడ్డను నిరాశపరిచాను, ఇప్పుడు మిమ్మల్ని కూడా. 334 00:19:19,993 --> 00:19:22,496 నేను ఇతరుల మధ్య అస్సలు పెర్ఫామ్ చేయలేను. 335 00:19:23,121 --> 00:19:25,207 మీరు ఇంతసేపూ నా ముందు పెర్ఫామ్ చేశారు కదా. 336 00:19:27,459 --> 00:19:28,544 నేను చేసినట్టు ఉన్నాను. 337 00:19:28,627 --> 00:19:30,629 అలాగే నా కోసం కూడా, మిత్రమా. 338 00:19:31,296 --> 00:19:33,590 మీరు ఈ సంభాషణను కొంచెం బయట పెట్టుకుంటారా? 339 00:19:33,674 --> 00:19:34,675 క్షమించండి. 340 00:19:34,758 --> 00:19:35,926 ఒక్క క్షణం. 341 00:19:36,009 --> 00:19:38,554 నా ముందు పెర్ఫామ్ చేయడం మీకు సౌకర్యంగా ఉన్నట్టు ఉంది. 342 00:19:38,637 --> 00:19:40,722 బహుశా స్టేజి మీద నేను మీకు సాయం చేయగలను ఏమో, 343 00:19:40,806 --> 00:19:45,727 జనాన్ని ఆకాశానికి తీసుకెళ్లగల పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి నేను సాయం చేయగలను ఏమో. 344 00:19:46,770 --> 00:19:48,272 మీ మనసులో ఏముంది? 345 00:19:51,024 --> 00:19:52,901 -మనం పడిపోబోతున్నాం. -పడితే నొప్పిగా ఉంటుందా? 346 00:19:52,985 --> 00:19:54,403 ఉండొచ్చు, కానీ వేరే దారి లేదు. 347 00:19:54,486 --> 00:19:56,238 -సరే, ఒకటి, రెండు, మూడు, పదా! -ఆగు. నేను దీనికి ఇంకా ఒప్పుకోలేదు! 348 00:19:58,323 --> 00:20:00,200 ఇది అసాధ్యమే, కానీ మనం ఇంకా చావలేదు. 349 00:20:00,701 --> 00:20:02,119 నేను ఇంకెంత హ్యాండిల్ చేయగలనో నాకు తెలీడం లేదు. 350 00:20:02,202 --> 00:20:03,787 నీ బుర్రలో వినిపంచే ఆ స్వరాన్ని పట్టించుకోకు. 351 00:20:03,871 --> 00:20:06,582 మనం మన పనిని పూర్తి చేశాం, ఇక మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. 352 00:20:06,665 --> 00:20:08,792 నువ్వు ఇంకా నేను. మనం ఈ పనిని చేయగలం. 353 00:20:09,376 --> 00:20:14,006 చాలా సంతోషం. ఈ పనికిరాని మ్యాప్ మనం బయటపడడానికి దారి చూపుతుంది అని అనిపిస్తోంది. 354 00:20:19,344 --> 00:20:22,097 నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి దానిని చూశావా? 355 00:20:22,181 --> 00:20:26,643 ఇలాంటిది చాలా మంది చూసి ఉండరు. ఇవి మన జాతి వారు గీసిన పురాతన బొమ్మలు అయ్యుంటాయి. 356 00:20:27,227 --> 00:20:28,270 నేను వీటిని తర్వాత అధ్యయనం చేస్తాను. 357 00:20:28,353 --> 00:20:30,105 మనం ఎంత దూరం వచ్చామో తలచుకుంటే భలే ఉంది. 358 00:20:30,189 --> 00:20:33,066 నిజమే. మనం దాదాపుగా ఇంటికి చేరుకున్నట్టే. ముందుకు వెళదాం పద. 359 00:20:35,110 --> 00:20:36,778 మనం బయటపడ్డాం. 360 00:20:36,862 --> 00:20:39,448 ఇవాళ చాలా భయం వేసింది, కానీ మనసు నిండినట్టు కూడా ఉంది. 361 00:20:39,531 --> 00:20:41,074 నిజమే, అవును కదా? 362 00:20:41,992 --> 00:20:45,662 మనం ఇంకా చూడాల్సింది ఎంతో ఉంది. మన గురించి మనమే తెలుసుకోవాల్సింది కూడా. 363 00:20:45,746 --> 00:20:48,332 అనుకునేదానికన్నా జీవితాన్ని మరింత బాగా కంట్రోల్ చేసుకుంటున్నాం అని నిరూపించుకోవడం లాగ. 364 00:20:48,415 --> 00:20:50,751 ఆ విషయం బహుశా చావుకు దగ్గరగా వెళ్ళినప్పుడు చూద్దాంలే. 365 00:20:51,919 --> 00:20:53,170 వెళదామా? 366 00:20:53,253 --> 00:20:55,839 సరే. మనం చేసిన సాహసాన్ని ఎంజాయ్ చేయడానికి 367 00:20:55,923 --> 00:20:58,258 వెళ్లి స్టేజి మీద జనం చూపించే ట్యాలెంట్స్ ని చూద్దాం. 368 00:21:08,143 --> 00:21:09,603 అద్భుతం! 369 00:21:09,686 --> 00:21:11,688 -థాంక్స్. -చాలా బాగుంది! 370 00:21:12,689 --> 00:21:15,067 అద్భుతమైన పెర్ఫార్మన్స్, అండి. 371 00:21:15,150 --> 00:21:16,151 మీరు సిద్ధమా? 372 00:21:17,694 --> 00:21:19,488 సిద్ధం. 373 00:21:19,571 --> 00:21:20,781 మీరు సిద్ధంగా ఉన్నారని నాకు తెలుసు. 374 00:21:21,657 --> 00:21:23,492 -ఏంటి? -నేను చెప్పినట్టు చేయండి చాలు. 375 00:21:23,575 --> 00:21:26,745 మీ చెవులకు, మీ హృదయాలకు నా ఫ్రెండ్ కి ఉన్న మ్యూజికల్ ట్యాలెంట్ ని 376 00:21:26,828 --> 00:21:30,207 పరిచయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. 377 00:21:30,290 --> 00:21:34,044 దయచేసి స్టేజి మీదకు ఆహ్వానిద్దాం, ఇంకా తెలీదు గారిని. 378 00:21:34,127 --> 00:21:35,295 రెడీగా ఉంటే మొదలెట్టండి. 379 00:21:44,388 --> 00:21:48,392 నేను ఇతరుల ముందు వాయించేటప్పుడు ముందెప్పుడూ మంచిగా ఫీల్ కాలేదు 380 00:21:48,475 --> 00:21:51,895 ఒక్కరి ముందు వాయిస్తేనే నేను బాగా ప్రదర్శించగలను 381 00:21:52,855 --> 00:21:54,648 ఆ ఒత్తిడి నా గుండె పేలిపోయేలా చేస్తుంది 382 00:21:55,232 --> 00:21:59,945 నా భాగస్వామిని నేను కోల్పోయినప్పటి నుండి నేను సంగీతం వాయించే రోజులు ముగిసాయి అనుకున్నా 383 00:22:01,363 --> 00:22:05,158 నువ్వు ఇక్కడ లేనంత మాత్రానా నువ్వు నాతో లేవు అని కాదు 384 00:22:05,659 --> 00:22:08,662 నీ స్వరం నన్ను ఎప్పటికీ నడిపిస్తూనే ఉంటుంది 385 00:22:09,788 --> 00:22:13,709 నువ్వు వినాలని నేను గట్టిగా వాయిస్తున్నాను ఈ జనం ముందు నాకు ఎలాంటి భయం ఇక లేదు 386 00:22:13,792 --> 00:22:17,212 ఎందుకంటే నేను ఒంటరిగా ఇది చేయడం లేదని నాకు తెలుసు 387 00:22:18,755 --> 00:22:21,049 -మాకు నువ్వు నచ్చేశావు! -భలే ఉంది. 388 00:22:21,133 --> 00:22:23,135 -అద్భుతంగా ఉంది! -అందంగా ఉంది! 389 00:22:24,428 --> 00:22:26,388 నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. 390 00:22:26,471 --> 00:22:27,848 నా మీద నమ్మకం ఉంచినందుకు థాంక్స్. 391 00:22:27,931 --> 00:22:32,728 ఇంకొక ప్రాణదాత కూడా ఉండి ఉంటే ఎంతో గర్వపడేవారు. వారు చనిపోయి ఉండకపోతే అనుకో. 392 00:22:32,811 --> 00:22:38,108 సరే. నీ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి నువ్వు ఇంకొక రెండు పనులు చేయాల్సి ఉంది. 393 00:22:38,192 --> 00:22:41,987 టేబుల్స్ అన్నీ ఖాళీ చేసి టాయిలెట్లు శుభ్రం చేయాలి. 394 00:22:42,070 --> 00:22:44,239 -నేను చేయను. -సరే, ఏదో ఒక రాయి వేశాను. 395 00:22:48,285 --> 00:22:49,620 సరే, మేము సమస్యను పరిష్కరించామా? 396 00:22:50,329 --> 00:22:54,291 అలా ఎందుకు అడుగుతున్నావు? తప్పకుండా పరిష్కరించాం. లేదంటే అసలు కార్యక్రమం ఎలా నడిచేది? 397 00:22:54,791 --> 00:22:56,376 మేము బ్యాకప్ జనరేటర్ ని వాడాము. 398 00:22:56,460 --> 00:22:57,503 ఏంటి? 399 00:23:50,138 --> 00:23:52,140 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్