1 00:00:06,006 --> 00:00:08,425 మనుషులు ఈ ప్రపంచ విశాలత గురించి ఆలోచించినప్పుడు, 2 00:00:08,425 --> 00:00:11,720 తాము ఎంత సూక్ష్మమైన వారమన్న విషయం గుర్తుకొస్తుంటుంది. 3 00:00:11,720 --> 00:00:13,931 ఆ అవగాహన వచ్చినప్పుడు కొన్నిసార్లు తమ స్థితి ఎంత దుర్బలమైనదో 4 00:00:13,931 --> 00:00:15,432 అన్న ఫీలింగ్ వస్తుంది. 5 00:00:15,432 --> 00:00:18,894 కానీ ఆ అనిశ్చితితో పాటే మనకు ఎంతో గొప్ప అవకాశం ఉందన్న ఫీలింగ్ కూడా వస్తుంది. 6 00:00:20,103 --> 00:00:23,565 ఈ ప్రపంచంలో ఎన్ని అవకాశాలు ఉన్నాయి అంటే కొన్నిసార్లు 7 00:00:23,565 --> 00:00:25,859 మనుషులు దానికి ఉన్న సామర్ధ్యాన్ని అర్థం చేసుకోలేక 8 00:00:26,360 --> 00:00:29,863 ఒక అవకాశం మనకు చాలా దూరంగా ఉన్నట్టు అనిపించినప్పుడు 9 00:00:29,863 --> 00:00:32,533 మరొక అవకాశం మనకు సమీపంలో ఉందని చూడలేరు. 10 00:00:40,832 --> 00:00:43,585 {\an8}ఇదుగోండి మా ప్రపంచం ఇది కాస్త వంపుగా ఉంటుంది 11 00:00:43,585 --> 00:00:45,379 {\an8}ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతోంది 12 00:00:46,129 --> 00:00:48,799 {\an8}జీవితానికి అర్థాన్ని ఇవ్వడానికి మార్గాలను వెతుకుతుంటాం 13 00:00:48,799 --> 00:00:50,425 {\an8}కొన్ని విషయాలు వింతగా ఉండొచ్చు 14 00:00:51,385 --> 00:00:53,637 {\an8}మనం ప్రాణాలతో ఉన్నామని మాత్రమే మనకు తెలుసు 15 00:00:53,637 --> 00:00:56,598 {\an8}అది ఎంతో కాలం ఉండదు కాబట్టి ఈ ప్రపంచాన్ని తిరిగి చూస్తే మంచిది 16 00:00:56,598 --> 00:00:58,934 {\an8}సంతోషం ఇంకా విచారం, ధైర్యం అలాగే భయం 17 00:00:58,934 --> 00:01:01,603 {\an8}ఆసక్తి అలాగే ఆగ్రహం ప్రమాదంతో నిండి ఉన్న ప్రపంచంలో 18 00:01:01,603 --> 00:01:03,814 {\an8}ఈ జీవితం ఇకపై మరింత వింతగా మారుతుంది అంతే 19 00:01:04,982 --> 00:01:06,608 నేథన్ డబ్ల్యూ పైల్ రాసిన పుస్తక సిరీస్ ఆధారంగా రూపొందించబడింది 20 00:01:12,614 --> 00:01:15,284 {\an8}టంబుల్ స్క్రబ్ 21 00:01:24,293 --> 00:01:25,294 ఏం... 22 00:01:38,849 --> 00:01:40,851 నేను సాధారణంగా ఇంత పొద్దున్నే లేవను. 23 00:01:41,518 --> 00:01:44,771 నేను కూడా అంతే. నా సాక్స్ లు ఉతకడానికి నాకు ఈ సమయంలోనే వీలవుతుంది. 24 00:01:46,106 --> 00:01:48,275 సరే, మీరు మరీ జాగ్రత్తగా ఉంటే బ్రతకలేరు 25 00:01:49,276 --> 00:01:51,403 రోడ్డు పక్కన ఉన్న కొండ అంచుపై ఉంటుంది 26 00:01:52,154 --> 00:01:55,240 మీరు భోజనం చేయాలి అనుకుంటే ఇక్కడ మిగతా చోట్లకన్నా బాగుంటుంది 27 00:01:55,240 --> 00:01:57,451 కింద ఉన్న అపాయాన్ని తలచుకొని మీరు భయపడుతుండగా 28 00:01:57,451 --> 00:01:58,911 సరే, తప్పక వెళ్ళాలి 29 00:01:58,911 --> 00:02:04,458 కేర్ఫుల్ నవ్ కి వెళ్ళాలి కేర్ఫుల్ నవ్ మీరు వెళ్ళాలి 30 00:02:04,458 --> 00:02:07,294 కింద ప్రమాదం ఉందని తెలిసినప్పుడు ప్రతీ వంటకం అద్భుతమైన రుచిగా ఉంటుంది 31 00:02:07,294 --> 00:02:09,880 - కేర్ఫుల్ నవ్ లో - కింద పడకండి 32 00:02:10,506 --> 00:02:12,424 వాళ్ళు ఇంకా అదే యాడ్ ప్లే చేస్తున్నారు అంటే నమ్మలేకపోతున్నా. 33 00:02:12,424 --> 00:02:14,927 ఆ యాడ్ ని చేసి ఇరవై ఏళ్ళు అవుతుంది ఏమో. 34 00:02:14,927 --> 00:02:16,094 అది నిజమైన ప్రదేశమేనా? 35 00:02:16,094 --> 00:02:18,805 అవును. ఒక కొండ అంచున ప్రమాదకరంగా నిర్మించబడిన చోటు. 36 00:02:18,805 --> 00:02:21,391 అది త్వరలోనే కూలిపోయి అగాధంలో పడిపోతుంది అని విన్నాను. 37 00:02:21,391 --> 00:02:22,476 ఓహ్, అయ్యో. 38 00:02:22,476 --> 00:02:25,312 కానీ అలా అని వాళ్ళు ఎప్పటి నుండో అంటున్నారు. నువ్వు అక్కడికి ముందెప్పుడూ వెళ్లలేదా? 39 00:02:25,312 --> 00:02:27,856 లేదు. నేను నా తోబుట్టువుతో ఉండడానికి ఈ మధ్యనే ఇక్కడికి వచ్చాను. 40 00:02:27,856 --> 00:02:29,358 వాళ్లకు తమ మొదటి బిడ్డ పుట్టబోతోంది. 41 00:02:30,400 --> 00:02:31,652 భలే విషయం. 42 00:02:31,652 --> 00:02:33,445 కొండ అంచున ప్రమాదకరంగా నిర్మించబడని 43 00:02:33,445 --> 00:02:35,447 మంచి ప్రదేశం ఏమైనా నీకు తెలిసి ఉంటే 44 00:02:35,447 --> 00:02:36,657 దయచేసి నాకు చెప్పు. 45 00:02:36,657 --> 00:02:38,492 అదేం అంత ప్రమాదకరమైన చోటు కాదు. 46 00:02:38,492 --> 00:02:39,785 నేను కొన్ని వారాల క్రితమే 47 00:02:39,785 --> 00:02:41,703 అక్కడ జరిగిన ఒక బ్యాచిలర్ పార్టీకి వెళ్ళాను. 48 00:02:42,704 --> 00:02:43,664 అది నా పార్టీ కాదు. 49 00:02:43,664 --> 00:02:45,749 లేదు, నేను ఇంకా సింగిల్ గానే ఉన్నాను. 50 00:02:54,132 --> 00:02:55,551 ఆ వ్యక్తి చేసిన పని భలే ఉంది. 51 00:02:55,551 --> 00:02:58,512 అవును. డ్రైయర్ నుండి తీయబడిన వెచ్చని సాక్స్ లు. 52 00:03:01,014 --> 00:03:02,641 అయ్యో! అది నా మెషిన్. 53 00:03:02,641 --> 00:03:04,643 వెనక్కి ఉండు. ఇది నేను హ్యాండిల్ చేస్తాను. 54 00:03:16,363 --> 00:03:18,657 అలా జరిగినందుకు క్షమించు. అది నా తప్పే అనుకుంట. 55 00:03:18,657 --> 00:03:20,617 ఓహ్, అదేం లేదు. ఇదేమి పెద్ద విషయం కాదు. 56 00:03:20,617 --> 00:03:22,786 నీకు కావాలంటే నేను ఎక్కడికైనా వెళ్లి ఇంకొక కప్పు కాఫీ తీసుకొస్తాను. 57 00:03:22,786 --> 00:03:24,162 కొండ అంచున ఉండే ప్రదేశం దగ్గరలో ఉందా? 58 00:03:24,162 --> 00:03:25,414 అవును, దగ్గరే. 59 00:03:25,414 --> 00:03:29,501 సరే. అయితే, నేను అక్కడికి వెళ్లి తీసుకొస్తాను. 60 00:03:30,002 --> 00:03:32,546 - లేదా... - లేదా? 61 00:03:32,546 --> 00:03:35,257 లేదా మనం కలిసి అక్కడికి వెళ్లి 62 00:03:35,257 --> 00:03:38,135 కాలక్షేపానికి కలిసి కాస్త కాఫీ తాగుదామా? 63 00:03:38,135 --> 00:03:39,219 అలాగే. 64 00:03:39,219 --> 00:03:41,346 అది ఇవాళే అగాధంలోకి కూలిపోదు కదా? 65 00:03:41,346 --> 00:03:42,431 అదేం కాదు. 66 00:03:45,434 --> 00:03:48,353 నీకు ఈ ఏడాది రూఫ్ టాప్ హంగామాల గురించి ఏమైనా సందేహాలు ఉంటే, 67 00:03:48,353 --> 00:03:50,898 ఇవాళే చెప్పు లేదా మరెన్నటికీ ఇంకేం మాట్లాడకు. 68 00:03:50,898 --> 00:03:54,401 ప్రతీ ఏడాది, ఏదైనా పనికొచ్చే పనిచేయగల ప్రయోజనకరమైన దానిని పెడదాం అంటుంటాను. 69 00:03:54,401 --> 00:03:55,736 కానీ ప్రతీ ఏడాది, 70 00:03:55,736 --> 00:03:59,156 మీరు ఎలాంటి ఉపయోగం లేదా ప్రయోజనం లేనిదానినే పెట్టిస్తారు. 71 00:03:59,156 --> 00:04:01,658 ఎందుకంటే నేను జీవితాన్ని చలాకీగా బ్రతకడానికి చూస్తాను. 72 00:04:02,409 --> 00:04:05,204 కేర్ఫుల్ నవ్ కి స్వాగతం. ఇక్కడే తింటారా లేక పార్సిల్ కావాలా? 73 00:04:06,413 --> 00:04:07,414 పార్సిల్? 74 00:04:10,334 --> 00:04:12,419 మీ ఇద్దరికీ కాఫీ తీసుకురమ్మంటారా? 75 00:04:12,419 --> 00:04:13,712 - అవును, ఇవ్వండి. - అలాగే తీసుకురండి. 76 00:04:13,712 --> 00:04:15,047 తెస్తున్నాను. 77 00:04:15,797 --> 00:04:17,841 ఇక్కడ బానే ఉంది. ఒకసారి లోనికి వచ్చాక ఏ క్షణమైనా 78 00:04:17,841 --> 00:04:18,926 చచ్చిపోతాం ఏమో అన్నట్టు అనిపించదు. 79 00:04:18,926 --> 00:04:21,053 అంటే, నువ్వు ఇంకా ఇక్కడ తిండి తినలేదు కదా. 80 00:04:26,099 --> 00:04:27,976 - నువ్వు బర్గ్ లో ఎక్కడ... - నీకు డబుల్ షాడో డే గురించి తెలుసా? 81 00:04:28,977 --> 00:04:30,479 క్షమించు. చెప్పు. 82 00:04:30,979 --> 00:04:33,106 నీకు డబుల్ షాడో డే గురించి ఏమైనా తెలుసేమో అడుగుదాం అనుకుంటున్నాను. 83 00:04:33,106 --> 00:04:34,024 అది త్వరలో రానుంది. 84 00:04:34,024 --> 00:04:36,610 అదేమైనా గ్రహణం రోజా? నా తోబుట్టువుకు దాని గురించి చెప్పారు. 85 00:04:36,610 --> 00:04:39,571 వాళ్ళ బిడ్డ ఆ రోజున పుడితే బాగుంటుంది అని మేము అనుకున్నాం. 86 00:04:39,571 --> 00:04:41,114 అది నిజమే. 87 00:04:41,114 --> 00:04:44,201 మన పుట్టిన రోజు నుండి మన ప్రపంచం మన జీవితాలను ప్రభావితం 88 00:04:44,201 --> 00:04:45,827 చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. 89 00:04:46,370 --> 00:04:48,205 అలాగే డబుల్ షాడో చాలా గొప్ప రోజు. 90 00:04:48,205 --> 00:04:52,167 కానీ అది మొదలుకాబోయే ముందు వారాలు చాలా గందరగోళంగా ఉండొచ్చు. 91 00:04:52,167 --> 00:04:53,085 నిజంగా? 92 00:04:53,085 --> 00:04:56,213 చాలా. అందరూ చాలా చిరాకుగా అసహనంగా ఉంటారు. 93 00:04:56,213 --> 00:04:58,757 ఆ వారాలలో మనం సరిగ్గా మనసు పెట్టలేము కాబట్టి 94 00:04:58,757 --> 00:05:00,717 ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవద్దు అని అంటుంటారు. 95 00:05:00,717 --> 00:05:04,179 నేను నిన్ను కాఫీకి పిలుద్దాం అనుకున్నాను, నా నిర్ణయం బానే పనిచేసింది కదా. 96 00:05:10,185 --> 00:05:12,145 ఒకసారి ఇక్కడ ఎలా ఉందో చూడు. 97 00:05:12,145 --> 00:05:15,899 జనానికి తాము ఎంత గొప్ప సీనరీ ముందు కూర్చున్నామో 98 00:05:15,899 --> 00:05:17,734 అర్థమయ్యేలా చేయగలది ఇక్కడ పెట్టాలి. 99 00:05:17,734 --> 00:05:19,736 కొన్ని మంచి టేబుల్స్ ఇంకా చైర్స్ వేస్తే ఎలా ఉంటుంది? 100 00:05:19,736 --> 00:05:22,239 బోరు కొడుతోంది. అంతేకాక, వర్షం పడితే ఆ పని చేసి వృధా. 101 00:05:22,239 --> 00:05:24,491 వర్షం పడితే కస్టమర్లు లోపల కూర్చుంటారు. 102 00:05:24,491 --> 00:05:27,661 నేను ఈ ఆకర్షణ ఏడాది అంతా జనానికి సంతోషాన్ని ఇచ్చేది అయ్యుండాలి అనుకుంటున్నా. 103 00:05:27,661 --> 00:05:30,706 - మనం టెంటు పెట్టొచ్చు. - అప్పుడు జనం ఆకాశాన్ని చూడలేరు. 104 00:05:30,706 --> 00:05:36,003 ఇంకా పెద్దగా, ఒక చక్కని ఐడియా ఏదైనా ఆలోచించు, అంటే, సముద్రం మీద ఒక జిప్ లైన్ లాంటిది. 105 00:05:36,003 --> 00:05:38,130 జనానికి వైర్ల మీద వేలాడుతూ వెళ్లడం నచ్చుతుంది. 106 00:05:38,130 --> 00:05:39,840 నేను వెళ్లి నా కస్టమర్లను చూసుకుంటాను. 107 00:05:39,840 --> 00:05:42,050 ఒక ఉయ్యాల పెట్టినా బాగుంటుంది అనిపిస్తుంది. 108 00:05:42,050 --> 00:05:44,303 ఆ యాక్టర్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. 109 00:05:44,928 --> 00:05:47,723 బయట జనం మధ్య ఆ వ్యక్తి చాలా పొగరుగా వ్యవహరిస్తారు అని విన్నాను. 110 00:05:47,723 --> 00:05:49,600 అయినా కూడా వారికి చాలా ట్యాలెంట్ ఉందనే నా ఉద్దేశం. 111 00:05:49,600 --> 00:05:52,019 మనం కలిసి ఆ వ్యక్తి తీసిన కొత్త సినిమా చూడడానికి వెళదామా? 112 00:05:53,604 --> 00:05:57,649 నాకు నీతో మాట్లాడడం చాలా నచ్చింది. కానీ నేను నీకు ఒక విషయం చెప్పాలి. 113 00:05:57,649 --> 00:06:00,152 నేను ప్రస్తుతానికి రొమాంటిక్ బంధంలోకి దిగడానికి సిద్ధంగా లేను. 114 00:06:01,028 --> 00:06:04,239 అలాగా. ఏం పర్లేదు. నేను కూడా ఎలాంటి సీరియస్ బంధం కోసం చూడడం లేదు. 115 00:06:04,239 --> 00:06:07,868 డబుల్ షాడో డే రాబోతోంది కదా, కాబట్టి నాకు ఇది అంత మంచి ఐడియా అనిపించడం లేదు. 116 00:06:07,868 --> 00:06:11,622 నేను మార్పుకు సిద్ధంగా ఉన్నాను అని ప్రపంచానికి సందేశం పంపడం నాకు ఇష్టం లేదు. 117 00:06:11,622 --> 00:06:13,790 - క్షమించు. - అయ్యో అలా ఏం లేదు. 118 00:06:13,790 --> 00:06:16,251 నువ్వు నీ ఫీలింగ్స్ తో డీల్ చేయడం మానేసి ప్రపంచ స్థితిగతుల మీద 119 00:06:16,251 --> 00:06:18,795 నేరం మోపుతూ వాటిని దూరం పెడుతున్నావు అంతే. 120 00:06:18,795 --> 00:06:21,882 - నేను అర్థం చేసుకోగలను. - నేను ఇక వెళితే మంచిది. 121 00:06:21,882 --> 00:06:23,842 నేను తాగిన కాఫీకి డబ్బులు ఇచ్చి వెళ్ళనా? 122 00:06:23,842 --> 00:06:27,346 అదేం పర్లేదు, కానీ నువ్వు డబ్బులు ఇచ్చి వెళితే నేను నిన్ను ఇంకా మెచ్చుకుంటాను. 123 00:06:27,346 --> 00:06:28,931 అయితే ఇవ్వకుండా వెళితేనే మంచిదేమో. 124 00:06:31,767 --> 00:06:32,851 హెయ్! 125 00:06:32,851 --> 00:06:34,937 నీ మనసు విరిగినందుకు నాకు కూడా బాధగా ఉంది. 126 00:06:34,937 --> 00:06:37,564 నువ్వు నీ మనసులో ఉన్నది అంతా దాచకుండా చెప్పేస్తావు కదా? 127 00:06:37,564 --> 00:06:39,316 నేను... అవునా? 128 00:06:39,316 --> 00:06:41,860 - నువ్వు ఈ మధ్యనే ఇక్కడికి వచ్చావు అని చెప్పడం విన్నాను. - ఆ మాట ఎలా విన్నారు? 129 00:06:41,860 --> 00:06:45,155 అలాగే ఒకరికి కలిసిరాని రోజు ఇంకొకరికి బాగా కలిసి వస్తుందని నేను నమ్ముతాను. 130 00:06:45,155 --> 00:06:48,075 ఈ విషయంలో అయితే, ఇవాళ కలిసిరాని వ్యక్తివి నువ్వే. 131 00:06:48,075 --> 00:06:50,327 అలాగే బాగా కలిసొచ్చిన వ్యక్తిని నేను. 132 00:06:50,327 --> 00:06:52,663 నీకు ఉద్యోగం ఏమైనా కావాలా? మాకు కొంతమంది మనుషులు కావాలి. 133 00:06:53,372 --> 00:06:54,498 ఏమో. 134 00:06:54,498 --> 00:06:56,542 ఈ ప్రదేశం త్వరలోనే అగాధంలోకి కూలిపోతుంది అని విన్నాను. 135 00:06:56,542 --> 00:06:58,919 కూలిపోవచ్చు. కానీ నీకు ఈ సామెత తెలుసు కదా, 136 00:06:58,919 --> 00:07:01,421 "ఒక తలుపు మూసుకుంటే, ఇంకొకటి తెరుచుకుంటుంది. 137 00:07:01,421 --> 00:07:05,217 అలాగే నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తేనే ఒక కన్నంలో ఉన్న అంధకారంలోకి 138 00:07:05,217 --> 00:07:06,635 పడతావో లేదో తెలుస్తుంది." 139 00:07:06,635 --> 00:07:11,181 నేను ఆ సామెతను ముందెప్పుడూ వినలేదు. కానీ నాకు ఉద్యోగం అయితే కావాలి. 140 00:07:11,181 --> 00:07:14,226 - ఓహో? ఓహో? - అలాగే కొత్త మనుషులను కలవడం కూడా బాగుంటుంది. 141 00:07:14,226 --> 00:07:16,812 కానీ నేను ముందెప్పుడూ రెస్టారెంట్ లో పనిచేయలేదు. 142 00:07:16,812 --> 00:07:19,189 నువ్వు మాట్లాడే విధానం కొంచెం మెరుగుపడాలి, 143 00:07:19,189 --> 00:07:21,149 కానీ నువ్వు ఈ ఉద్యోగానికి బాగా సరిపోతావని నాకు అనిపిస్తుంది. 144 00:07:21,149 --> 00:07:22,693 వెళ్లి మిగతా స్టాఫ్ ని కలుద్దాం పద. 145 00:07:23,193 --> 00:07:24,361 అందరూ ఇక్కడే ఉన్నారు. 146 00:07:25,320 --> 00:07:26,530 నువ్వు ఇతన్ని పనిలో పెట్టుకున్నావా? 147 00:07:26,530 --> 00:07:29,491 ఇంకా లేదు, కానీ వెంటనే చేరగల ఒకరు మనకు అర్జంటుగా కావాలి. 148 00:07:29,491 --> 00:07:32,244 మొన్న రాత్రి, నువ్వు సగం మంది వెయిటర్ల పనిని ఒంటరిగా చేశావు. 149 00:07:32,244 --> 00:07:34,997 బాగానే పనిచేశావు, కానీ ఒక టేబుల్ కి మంటలు అంటించావు కూడా. 150 00:07:34,997 --> 00:07:36,915 అంటే, పని అయితే చాలా ఉంది... ఎప్పుడూ ఉంటూనే ఉంటుందిలే. 151 00:07:36,915 --> 00:07:38,125 కానీ అసలు ఇతను ఎవరు? 152 00:07:38,125 --> 00:07:39,501 మంచి మనిషి. అనుకుంటున్నా. 153 00:07:39,501 --> 00:07:42,671 నిజానికి, నాకు 22 ఏళ్ళు. 154 00:07:42,671 --> 00:07:44,715 నేను మంచి మార్కులతో పాస్ అయ్యాను కూడా. 155 00:07:45,549 --> 00:07:50,137 మంచి మనిషి. ఈ మధ్యనే ఇక్కడికి వచ్చారు, చాలా పనులు చేయగలరు కూడా అనుకుంట. 156 00:07:50,137 --> 00:07:55,058 పదేళ్ల క్రితం నీకు తెలిసిన అత్యుత్సాహం ఉన్న వ్యక్తులు ఎవరైనా గుర్తుకొస్తున్నారా? 157 00:07:55,601 --> 00:07:58,228 ఇక్కడ ఆలోచన చెప్పగల ఇంకొక వ్యక్తి కూడా ఉంటే మనకు మంచిది. 158 00:07:58,228 --> 00:08:00,898 ఈ పాతబడ్డ ప్రదేశానికి కొత్త అందాన్ని తేగలరు ఏమో. 159 00:08:02,316 --> 00:08:04,318 ముందు అసలు నువ్వు హ్యాండిల్ చేయగలవో లేదో ట్రై చేద్దాం. 160 00:08:04,318 --> 00:08:05,402 నీకు బాగా వచ్చిన పని ఏంటి? 161 00:08:06,195 --> 00:08:08,030 కొత్త విషయాలను నేర్చుకోవడం. 162 00:08:08,030 --> 00:08:11,617 చూశావా? ఎప్పుడూ కొత్తవి నేర్చుకుంటూనే ఉంటారు. తీసుకెళ్లి హోటల్ అంతా చూపించు. 163 00:08:11,617 --> 00:08:14,828 నేను రూఫ్ మీద మనం పెట్టబోయే కొత్త ఆకర్షణ గురించి ఆలోచిస్తూ ఉంటాను. 164 00:08:14,828 --> 00:08:17,247 నీకు ఏమైనా ఐడియాలు ఉంటే చెప్పు. 165 00:08:18,290 --> 00:08:21,752 ప్రతీ ఏడాది, కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి అలాగే పాత వారికి వినోదాన్ని ఇవ్వడానికి 166 00:08:21,752 --> 00:08:24,713 ఒక ఆకర్షణను మేడ మీద పెడుతుంటారు. 167 00:08:24,713 --> 00:08:27,633 సాధారణంగా అవన్నీ వాడడానికి ఇబ్బందిగా ఉండి పనికిరానివే అయ్యుంటాయి. 168 00:08:27,633 --> 00:08:28,759 గత ఏడాది ఏం పెట్టారు? 169 00:08:28,759 --> 00:08:31,637 ఒక పాత ఫోన్ బూత్ ని చిన్ని డాన్స్ క్లబ్ గా మార్చారు. 170 00:08:31,637 --> 00:08:34,681 - వినడానికి భలే ఉంది. - మా కస్టమర్లు ముగ్గురు అందులో ఇరుక్కుపోయారు. 171 00:08:34,681 --> 00:08:36,767 - అమ్మో. - కానీ వారిలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. 172 00:08:37,934 --> 00:08:39,852 కానీ మూడవ వ్యక్తి చనిపోయారు. 173 00:08:40,562 --> 00:08:42,898 దీనితో సంబంధం లేని సందర్భం. ఏదైతేనేం, ఇలా రా. 174 00:08:44,900 --> 00:08:46,860 సరే, మా కస్టమర్లు ఎదురుచూసే ప్రదేశం ఇది. 175 00:08:46,860 --> 00:08:49,446 మేము ఇక్కడికి వచ్చే వారు అందరినీ "పార్టీ" అని పిలుస్తాం, 176 00:08:49,446 --> 00:08:50,948 ఎందుకంటే అలా పిలవడం సరదాగా ఉంటుంది. 177 00:08:50,948 --> 00:08:52,908 వాళ్ళు ఎదురుచూడాల్సి వస్తే, వాళ్లకు ఇది ఇస్తుంటాం. 178 00:08:53,659 --> 00:08:56,745 వాళ్ళ టేబుల్ సిద్ధమైనప్పుడు ఇది మోగుతుంది. అలాగే తలనొప్పిని తగ్గిస్తుంది కూడా. 179 00:08:56,745 --> 00:08:58,789 ఇక్కడే మేము మా మద్యాన్ని ఉంచుతాం. 180 00:08:58,789 --> 00:09:00,332 మా బార్ టెండర్లు మందు బాటిళ్లను చూసుకోవడం, 181 00:09:00,332 --> 00:09:03,418 మందు కలపడం అలాగే కస్టమర్లకు మందు ఎక్కువైనప్పుడు తాగడం ఆపమని చెప్పడం చేస్తుంటారు. 182 00:09:03,919 --> 00:09:06,004 నేను మద్యాన్ని ఇచ్చే సోమలియర్ ని. 183 00:09:06,004 --> 00:09:08,006 ఈ బార్ లోనే సింగిల్ కస్టమర్లు 184 00:09:08,006 --> 00:09:10,509 తమ భాగస్వాములను కనుగొని ఎంజాయ్ చేయడానికి 185 00:09:10,509 --> 00:09:13,554 లేదా ప్రేమలో పడడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కూడా. 186 00:09:13,554 --> 00:09:16,056 వాళ్ళ సంభాషణలు బాగా నడుస్తున్నా లేకున్నా వాళ్ళను చూడడం భలే ఉంటుంది, 187 00:09:16,056 --> 00:09:17,891 కానీ వికటిస్తున్నప్పుడే ఇంకా బాగుంటుంది. 188 00:09:27,568 --> 00:09:29,444 మా దగ్గర సోడాని షూట్ చేసేది కూడా ఉంది. 189 00:09:29,444 --> 00:09:31,530 ఇదుగో, ట్రై చెయ్. కానీ మాకు దూరంగా పెట్టు, 190 00:09:31,530 --> 00:09:33,282 అంటే బహుశా అటు... 191 00:09:35,742 --> 00:09:37,661 ఇక వంటగదికి వెళదాం. 192 00:09:37,661 --> 00:09:38,871 అక్కడ చూడాల్సింది చాలా ఉంది. 193 00:09:39,705 --> 00:09:43,208 భలే, ఇదే వంటగది. ఏ రెస్టారెంట్ కి అయినా గుండె లాంటిది. 194 00:09:43,709 --> 00:09:45,460 నీకు వంటగదుల గురించి తెలుసు అనుకుంట. 195 00:09:45,460 --> 00:09:48,922 అవును. ఇదుగో ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది. 196 00:09:48,922 --> 00:09:51,550 - అది డిష్ వాషర్. - కొత్త మోడల్ అయ్యుంటుంది. 197 00:09:51,550 --> 00:09:54,386 - అది నేను వచ్చినప్పటి నుండి ఇక్కడే ఉంది. - ఇది పొయ్యి. 198 00:09:54,386 --> 00:09:57,556 ఇది ఒవేన్. సరే, మొదటి నుండి చూద్దాం. 199 00:09:57,556 --> 00:10:01,143 ఆహారం ప్లేట్ ల మీద పెడితే, ప్లేట్ లను ట్రేల మీద పెడతాం, వాటిని చేతులతో అందించాలి. 200 00:10:01,143 --> 00:10:06,190 మేము ఇక్కడ ఒకదాని మీద ఒకటి పెడతాం. ప్లేట్లు. ప్లేట్లు. ప్లేట్లు. ఫోటో బూత్. 201 00:10:06,190 --> 00:10:08,817 ఎంత పడుకోవాలి అనిపించినా మేము అక్కడ పడుకోము. 202 00:10:09,526 --> 00:10:11,069 లోపల ఒకరు ఉన్నారు. 203 00:10:11,069 --> 00:10:12,946 నువ్వు ఒక కస్టమర్ ఆర్డర్ పేపర్ మీద రాసుకోవచ్చు, 204 00:10:12,946 --> 00:10:15,199 కానీ మనసులో గుర్తుంచుకుంటే వాళ్లకు భలే సస్పెన్స్ లాగ ఉంటుంది. 205 00:10:16,867 --> 00:10:18,994 అంటే ఒక ఆర్డర్ మనదే అన్నట్టు మనవైపు వస్తున్నట్టుగా ఉన్నప్పుడు 206 00:10:18,994 --> 00:10:20,495 నిజానికి అది ఇంకొకరి ఆర్డర్ అయ్యుంటుంది కదా? 207 00:10:20,495 --> 00:10:23,540 మేము ఆహారాన్ని కప్పి, నిర్దిష్ట మార్గాల్లో నడుస్తూ అలా కాకుండా చూసుకుంటాం. 208 00:10:23,540 --> 00:10:26,710 - గోడల మీద పాత వస్తువులు ఉంటాయి. - నేను వాటిని చాలా రెస్టారెంట్ లలో చూశా. 209 00:10:26,710 --> 00:10:28,045 అలా ఎందుకు... 210 00:10:28,045 --> 00:10:30,255 ఎందుకంటే ఒకప్పటి జ్ఞాపకాలు ఆహారాన్ని ఇంకా రుచివంతంగా చేస్తాయి. 211 00:10:31,924 --> 00:10:33,300 మీరు కూడా మాతో వస్తున్నారా? 212 00:10:33,300 --> 00:10:35,552 నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నాకు కూడా రావాలనే ఉంది. 213 00:10:35,552 --> 00:10:37,137 తర్వాత, నా ఇల్లు. 214 00:10:39,306 --> 00:10:41,016 కేర్ఫుల్ నవ్ 215 00:10:41,016 --> 00:10:42,601 ఈ రెస్టారెంట్ నెమ్మదిగా కొండ 216 00:10:42,601 --> 00:10:44,811 నుండి జారుతోంది అని నీతో ఎవరైనా చెప్పారా? 217 00:10:44,811 --> 00:10:46,104 బహుశా కావచ్చు. 218 00:10:46,104 --> 00:10:48,482 మొన్న ఈ మధ్య చెక్ చేయించాం. అంటే, సిటీ వారు చేశారు. 219 00:10:48,482 --> 00:10:53,111 సరే, అవును. నేను దీనిని కొన్నప్పుడు, "ఓరి, దేవుడా, ఇది అస్సలు కలిసిరాదు" అనుకున్నా. 220 00:10:53,111 --> 00:10:57,282 కానీ అలా చాలా ఏళ్ల క్రితం అనుకున్నాను. ఇప్పుడు మా కస్టమర్లు లైఫ్ వెస్టులు వేసుకోవడం లేదు కూడా. 221 00:10:57,282 --> 00:10:59,952 నీకు కావాలంటే వేసుకోవచ్చు. సప్లై అలమారాలో చాలా ఉన్నాయి. 222 00:11:00,536 --> 00:11:03,830 నేను అడుగుతాను కాబట్టి, సిటీ వారు తమ దగ్గర ఉన్న ఉత్తమమైన నిర్మాణ ఇంజినీర్లను 223 00:11:03,830 --> 00:11:05,832 కొన్ని నెలలకు ఒకసారి పంపుతుంటారు. 224 00:11:05,832 --> 00:11:08,377 ప్రస్తుత ఇంజినీర్ నిన్నే వచ్చారు, అందరిలాగే ఇక్కడ అన్నిటినీ కొలతలు తీస్తూ 225 00:11:08,377 --> 00:11:10,504 గంటల పాటు నిట్టూర్పులు విడుస్తున్నారు. 226 00:11:11,004 --> 00:11:13,048 బహుశా వారితో మాట్లాడితే నీకున్న భయం తగ్గవచ్చు. 227 00:11:13,048 --> 00:11:14,842 ఇదుగో. ఇది నీకోసం. 228 00:11:16,510 --> 00:11:19,263 థాంక్స్. సరిగ్గా సరిపోయింది. చేతులు పెట్టడానికి కన్నాలు. 229 00:11:21,932 --> 00:11:24,601 క్షమించాలి, నేను మీ పనికి ఆటకం కలిగించాలని రాలేదు. 230 00:11:24,601 --> 00:11:27,521 ఈయనకు ఈ హోటల్ స్థిరత్వం మీద కొన్ని సందేహాలు ఉన్నాయి, 231 00:11:28,021 --> 00:11:31,358 వాటిని చెప్పడానికి నేను సరైనదానిని కాదని మీ దగ్గరకు తీసుకొచ్చాను. 232 00:11:34,069 --> 00:11:36,864 అంటే, రక్షణ విషయంలో నేను మీకు మంచి వార్తను చెప్పగలనో లేదో నాకు తెలీదు. 233 00:11:36,864 --> 00:11:38,866 ఈ ప్రదేశానికి పొంచి ఉన్న ప్రమాదం నీకు భయం కలిగించవచ్చు. 234 00:11:38,866 --> 00:11:41,285 నాకు భయంగానే ఉంది. కానీ ఎప్పుడూ అదే విషయం చెప్పి వారిస్తారు. 235 00:11:41,285 --> 00:11:45,497 మాకు ఇక అది ఖచ్చితంగా జరిగే విషయమే అని తెలుసు. ఈ రెస్టారెంట్ కొండ శిఖరం మీద నుండి పడిపోవచ్చు. 236 00:11:45,497 --> 00:11:46,957 కాదు, క్షమించాలి, ఒక్కసారిగా కూలిపోతుంది. 237 00:11:46,957 --> 00:11:50,085 - ఏంటి? - అవును, ఇంకొక 20 ఏళ్లలో ఏమో. 238 00:11:50,085 --> 00:11:52,004 అంటే, కనీసం ఆ సమయంలోను మేము... 239 00:11:52,004 --> 00:11:55,007 కాదు. చెప్పాలంటే రానున్న డబుల్ షాడో డే రోజున కూలిపోతుంది, 240 00:11:55,007 --> 00:11:56,717 ఎందుకంటే చందమామ సముద్ర పోటును ప్రభావితం చేస్తుంది, 241 00:11:56,717 --> 00:11:58,635 కారణంగా టెక్టోనిక్ ప్లేటులు ప్రభావితం అవుతాయి. 242 00:12:00,137 --> 00:12:03,265 క్షమించాలి, ఈ డబుల్ షాడో డేనా? ఈ ఏడాదే? 243 00:12:04,433 --> 00:12:06,602 వంటగదిలో ఇంకా భోజన హడావిడి నడుస్తుందా? 244 00:12:06,602 --> 00:12:08,353 నేను ట్రిపుల్ స్టార్చ్ బౌల్ ని తీసుకుందాం అనుకుంటున్నా. 245 00:12:08,353 --> 00:12:11,607 ఈ క్షణాల్లో అలా ఎలా ఆలోచించగలిగావు? మనం అందరం అగాధంలో పడిపోయి చావగలం. 246 00:12:11,607 --> 00:12:12,816 భయపడాల్సిన పనిలేదు. 247 00:12:12,816 --> 00:12:15,986 ప్రస్తుతం టేపు అంటించి వదిలేసినట్టు ఉన్నట్టు కాకుండా 248 00:12:15,986 --> 00:12:19,031 నిర్మాణాన్ని బలోపేతం చేయగల ఫౌండేషన్ వేయడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. 249 00:12:19,615 --> 00:12:22,117 నేను నీ భయాన్ని తగ్గించడానికి ఈ మాట అనడం లేదు. 250 00:12:22,117 --> 00:12:23,952 నేను ఇక్కడ ఉద్యోగం చేయగలను అని నాకు అనిపించడం లేదు. 251 00:12:23,952 --> 00:12:25,787 నాకు చస్తానేమో అని చాలా భయంగా ఉంది. 252 00:12:25,787 --> 00:12:28,874 అంతేకాక, నేను ఇక్కడ పనిచేయడం అసలు మీకు నచ్చుతుందని కూడా అనిపించడం లేదు. 253 00:12:28,874 --> 00:12:32,336 అంటే, నీకు ఇప్పుడు ఇక్కడ పని చేయాలని లేదు కాబట్టి, నాకు నువ్వే ఇక్కడ పనిచేయాలని ఇంకా బలంగా ఆశ పుడుతుంది. 254 00:12:32,336 --> 00:12:35,714 అది భలే ఆసక్తకరమైన విషయం కదా? మొండి చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయ్. 255 00:12:35,714 --> 00:12:36,798 నిజమే. 256 00:12:37,966 --> 00:12:39,426 నీకు భయంగా లేదా? 257 00:12:39,426 --> 00:12:42,137 నువ్వు ఇక్కడ చాలా రోజులుగా ఉన్నావని తెలుసు, కానీ ఎందుకు ఇక్కడే ఉన్నావు? 258 00:12:42,137 --> 00:12:43,222 అదొక తమాషా కథ. 259 00:12:43,722 --> 00:12:46,683 నేను ఇక్కడ సముద్రం మీద ఉన్న పొగమంచు ఏమిటో తెలుసుకోవడానికి నీ వయసులో ఉన్నప్పుడు 260 00:12:46,683 --> 00:12:48,936 కొందరు మీటియోరాలజిస్టు విద్యార్థులతో కలిసి వచ్చాను. 261 00:12:49,770 --> 00:12:51,438 కానీ విషయం మేము అనుకున్నట్టు నడవలేదు. 262 00:12:51,438 --> 00:12:53,440 - నువ్వు ఒక్కదానివే బ్రతికావా? - ఏంటి? లేదు. 263 00:12:54,024 --> 00:12:57,778 అర్ధమైంది. అంటే, నువ్వు మీటియోరాలజిస్టువి అయితే... 264 00:12:57,778 --> 00:12:59,655 అసలు ఇక్కడ పని చేయడం ఎందుకు? 265 00:13:00,322 --> 00:13:03,450 ఎందుకంటే మీటియోరాలజి నాకు పెద్దగా అబ్బలేదు. 266 00:13:03,450 --> 00:13:05,661 నేను అనుకున్నదానికన్నా ఎక్కువగా అంచనాల మీద ఆధారపడాలి. 267 00:13:06,161 --> 00:13:09,706 కానీ నేను ఇతర పనులు బాగా చేయగలను, అలాగే ఈ పని చాలా నచ్చింది. 268 00:13:10,749 --> 00:13:11,959 నాకు ఈ ప్రదేశం బాగా నచ్చింది. 269 00:13:12,626 --> 00:13:14,503 ఆ పొగమంచు కింద ఏముందో నువ్వు కనుగొన్నావు కదా? 270 00:13:15,379 --> 00:13:19,508 లేదు, అది ఎంత లోతుగా ఉందో, అలాగే ఆ కింద ఏముందో ఎవరికీ తెలీదు. 271 00:13:19,508 --> 00:13:21,885 బహుశా నీళ్లు కావచ్చు, మట్టి కావచ్చు, లేదా ఏమైనా కావచ్చు. 272 00:13:22,386 --> 00:13:24,972 కానీ విషయం ఏంటంటే, ఇక్కడ పని చేయడం భలే ఉంటుంది. 273 00:13:24,972 --> 00:13:27,933 అలాగే ఈ సీనరీ కూడా అద్భుతం. మనం మేడపైకి వెళదామా? 274 00:13:32,521 --> 00:13:34,064 ఇక్కడ ఏం పెట్టాలో నిర్ణయించారా? 275 00:13:34,064 --> 00:13:36,400 ఇంకా లేదు. కానీ సమయం గడిచిపోతోంది. 276 00:13:36,400 --> 00:13:39,319 - మనం రాత్రికి ఏం ఆకర్షణను పెట్టాలో నిర్ణయించాలి. - ఎందుకు? 277 00:13:39,319 --> 00:13:41,697 నేను మొదటి నుండి ఒత్తిడిలో ఉన్నప్పుడే బాగా పనిచేయగలను. 278 00:13:42,656 --> 00:13:44,366 అయితే, నీకు ఇక్కడ విషయాలు అన్నీ తెలిసాయా, కుర్రాడా? 279 00:13:45,158 --> 00:13:49,037 నేను కొన్ని తెలుసుకున్నాను, కానీ ఇంకా తెలుసుకోవాల్సినవి చాలానే ఉండి ఉంటాయి. 280 00:13:49,037 --> 00:13:50,998 ఈ వ్యక్తికి రెస్టారెంట్ మేనేజ్మెంట్ గురించి ఏమీ తెలీదు, 281 00:13:51,540 --> 00:13:53,250 కానీ వీరితో గడపడం బానే ఉంది. 282 00:13:53,250 --> 00:13:54,543 చాలా సంతోషం. 283 00:13:55,127 --> 00:13:58,922 ఇక్కడ ఏం పెట్టాలో నువ్వు ఆలోచించి చెప్పగలిగితే, నేను నీకు జీతం పెంచుతాను. 284 00:13:58,922 --> 00:14:00,757 నిజంగా? నేను ఒకటి చెప్తే ఏమంటారు? 285 00:14:01,925 --> 00:14:03,760 నేను వెళ్లి మరొకసారి కస్టమర్లను చూసి వస్తాను. 286 00:14:03,760 --> 00:14:05,053 మళ్ళీ కలుద్దాం. 287 00:14:10,934 --> 00:14:13,812 నువ్వు ఒక రెగ్యులర్ కస్టమర్ ని పదే పదే చూస్తున్నట్టుగా గమనించాను. 288 00:14:13,812 --> 00:14:15,272 మరీ ఎంత స్పష్టంగా తెలిసిపోతుందా? 289 00:14:15,272 --> 00:14:17,649 వారు గమనించి ఉంటారని నేను అనుకోను. ఒకసారి వెళ్లి వారితో మాట్లాడొచ్చు కదా? 290 00:14:17,649 --> 00:14:20,068 నేను వెళ్ళలేను. 291 00:14:20,068 --> 00:14:21,945 ఎందుకు కాదు? వారు కూడా ఒక వ్యక్తే. 292 00:14:21,945 --> 00:14:25,574 నేను ఇతరులతో అంత త్వరగా మనసు విప్పి మాట్లాడలేను. 293 00:14:25,574 --> 00:14:27,201 బహుశా మీరు ఈ విషయాన్ని చర్చించుకోగలరు ఏమో. 294 00:14:27,201 --> 00:14:30,537 - మీ మధ్య అది కామన్ విషయం కావచ్చు. - లేదు. థాంక్స్. 295 00:14:30,537 --> 00:14:31,872 మరీ దారుణంగా ఏం జరుగుతుంది చెప్పు? 296 00:14:31,872 --> 00:14:34,708 డబుల్ షాడో డేకి ముందు వచ్చే వారాలలో, 297 00:14:34,708 --> 00:14:36,293 ఏమైనా జరగొచ్చు. 298 00:14:36,293 --> 00:14:39,588 - అది నిజంగానే జరుగుతుందా? - నేను కూడా అదంతా ఉత్తిదే అనుకునేదానిని, కానీ ప్రస్తుతం 299 00:14:39,588 --> 00:14:41,590 అది నాకు కలిసొచ్చే వంకగా బాగా పనిచేసేలా ఉంది. 300 00:14:41,590 --> 00:14:43,175 రిస్క్ తీసుకోవడం భలే సరదాగా ఉంటుంది. 301 00:14:43,175 --> 00:14:45,427 నువ్వు చెప్పేదే నిజం అయితే, మరి అగాధంలో పడే రిస్క్ 302 00:14:45,427 --> 00:14:47,638 తీసుకుని నువ్వు ఇక్కడ పని చేయడం సబబే కదా? 303 00:14:47,638 --> 00:14:49,932 డబుల్ షాడో డేకు ముందు వారాలలో నేను అంతటి నిర్ణయాన్ని 304 00:14:49,932 --> 00:14:51,141 అస్సలు తీసుకోలేను. 305 00:14:51,141 --> 00:14:53,852 ఒకటి చెప్పనా? నేను ఈ ఉద్యోగం తీసుకుంటే, నువ్వు అక్కడికి వెళతావా? 306 00:14:55,187 --> 00:14:56,230 దానిలో సగం చేయనా? 307 00:14:59,149 --> 00:15:00,692 నువ్వు దీనిని వారికి అందిస్తావా? 308 00:15:06,198 --> 00:15:10,827 క్షమించాలి. నేను నా పళ్లలో కొంచెం ఆహారం ఇరుక్కుపోయింది. 309 00:15:10,827 --> 00:15:12,746 నోరు శుభ్రం చేసుకున్నందుకు క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదు, 310 00:15:12,746 --> 00:15:14,790 కానీ మీరు దానిని నాకు వివరించాల్సిన అవసరం కూడా లేదు. 311 00:15:15,749 --> 00:15:19,586 నేను మీరు రెడీగా ఉన్నప్పుడు మీ డబ్బులు తీసుకోండి. 312 00:15:20,087 --> 00:15:22,506 అదే చెప్పాలి ఏమో కదా. నేను ఈ పనిని ఇంతకు ముందు చేయలేదు. 313 00:15:22,506 --> 00:15:23,841 చాలా సంతోషం. 314 00:15:26,844 --> 00:15:28,428 క్షమించు, నిన్న నేను రిప్లై ఇవ్వలేదు. 315 00:15:28,428 --> 00:15:30,264 {\an8}ఇలాంటి పని చేయడం నాకు అస్సలు రాదు. 316 00:15:30,264 --> 00:15:33,725 {\an8}నువ్వు నాకు ఇష్టం లేకుండా లేవు అని చెప్పాలని అనుకుంటున్నా. 317 00:15:34,226 --> 00:15:35,310 {\an8}ది మేనేజ్మెంట్. 318 00:15:38,564 --> 00:15:40,816 చూశావా? చాలా ఈజీ. 319 00:15:41,316 --> 00:15:42,442 అవును, నువ్వు అన్నది నిజం. 320 00:15:42,442 --> 00:15:44,695 నా ఉద్దేశంలో అయితే గోరుతో పోయేదానికి గొడ్డలిని వాడాల్సిన 321 00:15:44,695 --> 00:15:46,321 పని లేదు అంటాను. 322 00:15:46,321 --> 00:15:48,448 ప్రపంచంలో జరిగే అనేక బ్రహ్మాండమైన విషయాల్లో మనం చిన్న చుక్కలం అంతే. 323 00:15:48,448 --> 00:15:50,242 మనల్ని మనం అలా చూసుకున్నప్పుడు, 324 00:15:50,242 --> 00:15:53,579 మనం మన అనుభవాలను మరింతగా అభినందించి 325 00:15:53,579 --> 00:15:57,374 ఈ ప్రపంచం ఎంత అద్భుతమైనదో తెలుసుకోగలం. 326 00:15:57,958 --> 00:15:59,126 ఓరి, నాయనో. 327 00:16:01,170 --> 00:16:02,963 ఈ ఏడాది ఆకర్షణగా ఏం పెట్టాలో నాకు తెలుసు. 328 00:16:03,839 --> 00:16:05,215 ఒక చిన్న ఐస్ స్కెటింగ్ రింక్? 329 00:16:05,215 --> 00:16:07,217 కాదు, మరింత అర్థవంతమైంది. 330 00:16:07,217 --> 00:16:08,719 ఐస్ స్కెటింగ్ రింక్ కంటేనా? 331 00:16:20,105 --> 00:16:22,024 కాఫీ! 332 00:16:33,744 --> 00:16:35,537 బస్సు 333 00:16:47,257 --> 00:16:50,427 మా నూతన ఆకర్షణను మీకు చూపించడం గర్వంగా ఉంది. 334 00:16:53,972 --> 00:16:54,973 ఒక టెలిస్కోప్. 335 00:16:56,058 --> 00:16:59,436 అలాగే అది మన రెండు చందమామలు, లార్బ్ ఇంకా రోర్బ్ వైపు చూపుతుంది, 336 00:16:59,436 --> 00:17:01,897 డబుల్ షాడో డేకి అంతా సిద్ధం. 337 00:17:01,897 --> 00:17:04,525 చిన్నప్పుడు ఇలాంటిది నాకు ఉండేది. 338 00:17:05,567 --> 00:17:08,403 నాకు అన్నిటికంటే నచ్చిన ఆకర్షణ ఇదే కావచ్చు. 339 00:17:08,403 --> 00:17:09,946 ఇదంతా వారి ఐడియానే. 340 00:17:09,946 --> 00:17:13,075 కొన్నిసార్లు మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని బాగా గమనించే వరకు 341 00:17:13,075 --> 00:17:16,118 మన కళ్ళ ముందు ఉన్నదానిని సరిగ్గా చూడలేము. 342 00:17:16,703 --> 00:17:19,373 అంతేకాక, దీనిని వాడి మనం నిధిని కనిపెట్టొచ్చు. 343 00:17:19,873 --> 00:17:21,375 సరే. 344 00:17:24,920 --> 00:17:27,381 వారిని పనిలో పెట్టుకోవడం మంచి ఐడియా అని ఒప్పుకోవాల్సిందే, 345 00:17:27,381 --> 00:17:29,758 వారు చాలా దారుణమైన సర్వర్ అయినా కూడా. 346 00:17:29,758 --> 00:17:31,677 మీరు వారిలో ఉన్న సామర్ధ్యాన్ని చూడడం గొప్ప విషయం. 347 00:17:31,677 --> 00:17:33,804 ప్రతీ ఒక్కరికి వారి వారి బలాలు ఉంటాయి. 348 00:17:34,304 --> 00:17:37,850 వారికి సృజనాత్మకత ఎక్కువ ఉండొచ్చు, కానీ నువ్వు మంచి మేనేజర్ వి. 349 00:17:37,850 --> 00:17:42,813 చాలా సంతోషం. అలాగే మీరు ఒక అసాధారణమైన ఓనర్ కూడా. 350 00:17:42,813 --> 00:17:46,316 చాలా సంతోషం. నేను ఇంతకన్నా చాలా వింతగా ప్రవర్తించగలను. 351 00:17:46,316 --> 00:17:47,401 అది నాకు చూపాల్సిన పని లేదు. 352 00:17:56,743 --> 00:17:59,580 హేయ్. ఇక్కడ పనిలో చేరినందుకు థాంక్స్. 353 00:18:03,500 --> 00:18:04,918 నన్ను ఒప్పించినందుకు థాంక్స్. 354 00:18:04,918 --> 00:18:07,546 ఒకటి ఒప్పుకుంటాను, నేను ఆలోచించేకొద్దీ, అగాధంలో పడి చస్తానేమో 355 00:18:07,546 --> 00:18:09,006 అని భయం పెరుగుతోంది. 356 00:18:09,006 --> 00:18:13,135 హేయ్. ఒకవేళ మనం కూలినా, చుట్టూ మంచి వారితో ఉంటూ కూలుతాము. 357 00:19:15,697 --> 00:19:17,699 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్