1 00:00:06,507 --> 00:00:09,760 చాలా కాలం క్రితం, జంతువులతో స్నేహం చేయగలం అని మనుషులు కనుగొన్నారు. 2 00:00:09,843 --> 00:00:12,221 నాకు ఆ గుర్రంతో స్నేహం చేయాలని ఉంది 3 00:00:12,304 --> 00:00:15,057 అప్పుడు నేను దాని వేగాన్ని వాడుకోగలను అలాగే జూలును నిమరగలను కూడా. 4 00:00:15,140 --> 00:00:16,265 నువ్వు దాని మీద కూర్చోవాలి. 5 00:00:16,350 --> 00:00:17,476 కానీ అది నన్ను తన్నుతుందేమో. 6 00:00:17,559 --> 00:00:18,977 వేగంగా వెళ్లాలంటే ఆ మూల్యం చెల్లించక తప్పదు. 7 00:00:20,812 --> 00:00:21,897 సరే. మెల్లిగా. 8 00:00:21,980 --> 00:00:23,482 నెమ్మదిగా వెళ్ళు, కొత్త ఫ్రెండ్. 9 00:00:23,565 --> 00:00:26,360 త్వరలోనే నా సమస్త రవాణాకు నిన్నే వాడబోతున్నాను. 10 00:00:26,443 --> 00:00:29,530 -కొన్ని జంతువులు బాగా ప్రమాదకరమైనవి. -హలో, భారీ సైజులో ఉన్న పిల్లి. 11 00:00:29,613 --> 00:00:30,948 నీకు మాతో కలిసి జీవించాలని ఉందా? 12 00:00:31,448 --> 00:00:32,991 కాబట్టి కాస్త చిన్న సైజు వాటిని ఎంచుకున్నాం. 13 00:00:33,075 --> 00:00:35,369 హలో, చిన్నిగా ఉన్న పిల్లి. 14 00:00:35,452 --> 00:00:37,246 నీకు మాతో కలిసి జీవించాలని ఉందా? 15 00:00:38,539 --> 00:00:39,706 పర్లేదు. 16 00:00:39,790 --> 00:00:42,417 ఇతర జంతువుల్లో కొన్ని బాగా గుచ్చుకున్నాయి. ముళ్ల పంది లాంటిది. 17 00:00:42,918 --> 00:00:44,127 ఇలా జరుగుతుందని ఊహించి ఉండాల్సింది. 18 00:00:44,211 --> 00:00:46,088 లేదా బాగా కంపు కొట్టాయి, స్కంక్ లాంటివి. 19 00:00:47,130 --> 00:00:48,131 ఓరి, నాయనో, మండిపోతోంది. 20 00:00:48,215 --> 00:00:49,758 కానీ కొన్ని సరిగ్గా సరిపోయాయి. 21 00:00:49,842 --> 00:00:52,052 అంటే పిల్లులు అలాగే కుక్కలు 22 00:00:52,135 --> 00:00:54,513 అలాగే మేకలు ఇంకా చివరికి తాబేళ్లు కూడా. 23 00:00:55,055 --> 00:00:57,808 ఈ రోజులో, చాలా మంది ఈ జంతువులను తమ బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నారు. 24 00:00:57,891 --> 00:01:00,894 కానీ అవి మనల్ని నిజంగానే ప్రేమిస్తున్నాయా? లేక మన ఆహారాన్నే ఇష్టపడుతున్నాయా? 25 00:01:01,979 --> 00:01:04,230 నువ్వు నా నోటి లోపల నాకావు. 26 00:01:04,730 --> 00:01:05,774 చాలా సంతోషం. 27 00:01:11,655 --> 00:01:14,408 ఇదుగోండి మా ప్రపంచం ఇది కాస్త వంపుగా ఉంటుంది 28 00:01:14,491 --> 00:01:16,201 ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతోంది 29 00:01:16,952 --> 00:01:19,621 జీవితానికి అర్థాన్ని ఇవ్వడానికి మార్గాలను వెతుకుతుంటాం 30 00:01:19,705 --> 00:01:21,248 కొన్ని విషయాలు వింతగా ఉండొచ్చు 31 00:01:22,207 --> 00:01:24,459 మనం ప్రాణాలతో ఉన్నామని మాత్రమే మనకు తెలుసు 32 00:01:24,543 --> 00:01:27,421 అది ఎంతో కాలం ఉండదు కాబట్టి ఈ ప్రపంచాన్ని తిరిగి చూస్తే మంచిది 33 00:01:27,504 --> 00:01:29,756 సంతోషం ఇంకా విచారం, ధైర్యం అలాగే భయం 34 00:01:29,840 --> 00:01:32,426 ఆసక్తి అలాగే ఆగ్రహం ప్రమాదంతో నిండి ఉన్న ప్రపంచంలో 35 00:01:32,509 --> 00:01:34,636 ఈ జీవితం ఇకపై మరింత వింతగా మారుతుంది అంతే 36 00:01:35,804 --> 00:01:37,431 నేథన్ డబ్ల్యూ పైల్ రాసిన పుస్తక సిరీస్ ఆధారంగా రూపొందించబడింది 37 00:01:43,437 --> 00:01:44,396 కేర్ఫుల్ నవ్ 38 00:01:44,479 --> 00:01:46,982 కానీ అవి మనల్ని నిజంగానే ప్రేమిస్తున్నాయా? లేక మన ఆహారాన్నే ఇష్టపడుతున్నాయా? 39 00:01:47,065 --> 00:01:48,984 కొన్నిసార్లు ఒక జంతువుగా పుట్టి ఉంటే బాగుండు అనిపిస్తుంది. 40 00:01:49,067 --> 00:01:51,612 నాలాంటి ఇతర మనుషులు నన్ను ఇష్టపడడం గురించి చింతించే పని ఉండదు. 41 00:01:51,695 --> 00:01:54,489 నాకు తెలిసి, కొన్ని జీవులైతే నిరంతరం ఆ విషయాన్నే ఆలోచించుకుంటాయి. 42 00:01:54,573 --> 00:01:56,074 అయితే ఈ సమస్య అందరికీ ఉందన్నమాట. 43 00:01:56,158 --> 00:01:57,576 ఏదైతేనేం, జతువులంటే నాకు చాలా భయం. 44 00:01:57,659 --> 00:02:00,454 అంటే, జనం అంటుంటారు, మనం ఎదగాలి అంటే మనల్ని భయపెట్టే పనులు చేయాలి అని. 45 00:02:00,537 --> 00:02:01,997 అంటే నా పళ్ళు ఊడిపోతుంటే చూడడమా? 46 00:02:02,080 --> 00:02:04,541 నేను ఏదైనా ఒక జంతువును దత్తతు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. 47 00:02:04,625 --> 00:02:07,586 నిజంగా, నీతో పాటు ఒక జంతువును పెంచుకుంటే నీకే మంచిది. 48 00:02:07,669 --> 00:02:08,669 శ్రద్దగా చూసుకోవడానికి ఒకటి. 49 00:02:08,753 --> 00:02:12,299 నేను మొక్కలను పెంచుతుంటాను, అవి నన్ను కరవవు. ఒక్క మొక్క తప్ప. 50 00:02:12,382 --> 00:02:14,051 నువ్వు కూడా బ్రతికే ఉన్నావు అని గుర్తించే జీవి? 51 00:02:15,010 --> 00:02:16,803 దానికి బదులు నా పళ్ళు పీకించుకుంటాను. 52 00:02:16,887 --> 00:02:18,764 అలాగే పిల్లులు ఉంటే నా కళ్ళు వాచిపోతుంటాయి. 53 00:02:18,847 --> 00:02:21,808 -సంతోషంతో ఏడుపు వచ్చా? -నొప్పి రావడం అలాగే కళ్ళ పుసుల వల్ల. 54 00:02:21,892 --> 00:02:25,312 నీ గురించి నాకు చింతగా ఉంది. ఏదైతేనేం… ఈ విషయాన్ని సున్నితంగా చెప్పడం ఎలా? 55 00:02:26,104 --> 00:02:28,732 ఒంటరిగా ఉన్నావు. ఒక జంతువు ఉంటే నిన్ను ప్రేమిస్తుంది. 56 00:02:29,316 --> 00:02:32,569 నన్ను ఒక మనిషి ప్రేమించాలి. నిజమైన నన్ను. 57 00:02:32,653 --> 00:02:34,738 తమకు తిండి పెడుతున్న వ్యకిని ప్రేమించే జంతువు కాదు. 58 00:02:35,239 --> 00:02:38,075 చిన్ని అడుగులతో మొదలెట్టాలి, తోబుట్టువా. చిన్ని అడుగులు. 59 00:02:38,158 --> 00:02:39,493 హలో. మీరు ఎప్పుడూ తినేది తెచ్చా. 60 00:02:39,576 --> 00:02:43,247 చాలా సంతోషం. కొత్తిమీర. దీనిలో మీరు… 61 00:02:50,838 --> 00:02:54,091 ఓహ్, లేదు. అది సరైంది కాదు. మీరు ఎప్పుడు వచ్చినా ఒక్కటే ఆర్డర్ చేస్తారు. 62 00:02:54,174 --> 00:02:57,135 కొత్తిమీర లేకుండా బుర్రీతో, అలాగే ఉల్లిపాయ రింగ్స్. 63 00:03:07,062 --> 00:03:07,896 మీరు అన్నది నిజం. 64 00:03:07,980 --> 00:03:10,607 -ఆ విషయంలో మీరు సరిగ్గా చెప్పారు. -నేను కొత్తిమీర లేనిది తీసుకొస్తాను. 65 00:03:10,691 --> 00:03:14,152 అయితే ఈలోగా ఇది తీసుకోండి. నేను నా సొంత పీచ్ పండును పెంచుతున్నాను. 66 00:03:14,236 --> 00:03:16,989 అవి పీచ్ పళ్ళ సీజన్లో మరింత రసంతో భలే రుచిగా ఉంటాయి. 67 00:03:17,072 --> 00:03:18,365 నాకు అవి చాలా ఇష్టం. 68 00:03:18,866 --> 00:03:22,703 మా అమ్మానాన్నలు వాటిని కోసి, కరిగించిన చాక్లెట్ లో ముంచుకుని తిననిచ్చేవారు. 69 00:03:23,203 --> 00:03:25,581 అది వినడానికి నా వింత కాంబినేషన్లలో ఒకటిలా ఉందని నాకు తెలుసు. 70 00:03:25,664 --> 00:03:28,667 లేదు. వినడానికి చాలా బాగుంది. నేను కూడా ఏదొక రోజు ట్రై చేస్తాను. 71 00:03:28,750 --> 00:03:31,879 బహుశా ఇవాళ రాత్రికే ఏమో. చాలా రోజుల తర్వాత ఇదే నా మొదటి నైట్ ఆఫ్. 72 00:03:34,673 --> 00:03:37,551 అభినందనలు? 73 00:03:40,804 --> 00:03:42,222 నేను ఒక తోడేలును! 74 00:03:43,056 --> 00:03:45,726 -హేయ్. -నేను ఊళ పెడుతుండగా అందరూ వినండి! 75 00:03:46,977 --> 00:03:47,811 హేయ్. 76 00:03:49,271 --> 00:03:51,231 హేయ్, నువ్వు నన్ను కరిచావు. 77 00:03:53,192 --> 00:03:56,862 నా బంగారు కొండా, నాకు పని ఉంది. చాలా ముఖ్యమైన పని. 78 00:03:56,945 --> 00:03:58,155 మనం తర్వాత ఆడుకుందామా? 79 00:03:58,238 --> 00:04:01,491 నువ్వు నన్ను జంతువుగా ఉండనివ్వకపోతే, నేను ఒక జంతువును పెంచుకోడానికి ఒప్పుకోవాల్సిందే. 80 00:04:01,575 --> 00:04:03,994 లేదు. లేదు, అలా చేయాల్సిన పని లేదు. ప్రస్తుతానికి మనిద్దరం ఉండక తప్పదు. 81 00:04:04,077 --> 00:04:07,164 మరి ఎప్పుడు? నాకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వచ్చాయి. 82 00:04:07,247 --> 00:04:10,250 -త్వరలో. -అదే మాట నువ్వు ఇన్ని ఏళ్ళు ఉన్నప్పుడు కూడా అన్నావు. 83 00:04:10,334 --> 00:04:13,212 అలాగే నాకు ఇన్ని ఏళ్ళు ఉన్నప్పుడు, 84 00:04:13,295 --> 00:04:14,796 అలాగే ఇన్ని ఏళ్ళు ఉన్నప్పుడు కూడా. 85 00:04:14,880 --> 00:04:16,714 అప్పుడు నాకు మసకగా ఉన్న రూపాలు, శబ్దాలు మాత్రమే గుర్తున్నాయి, 86 00:04:16,798 --> 00:04:18,425 కానీ నువ్వు బహుశా అదే అని ఉంటావు. 87 00:04:18,509 --> 00:04:20,552 నేను ఒంటరిగా మనిద్దరిని హ్యాండిల్ చేయడానికే ఇబ్బంది పడుతున్నా. 88 00:04:20,636 --> 00:04:25,265 కానీ ఏదొక రోజు, నువ్వు జంతువును ఎంచుకోవడం కాదు. ఒక జంతువే నిన్ను ఎంచుకుంటుంది. 89 00:04:26,642 --> 00:04:27,559 ఒట్టు? 90 00:04:27,643 --> 00:04:30,103 కొండ కిందకు సైకిల్ మరింత వేగంగా వెళుతుందా? 91 00:04:30,771 --> 00:04:33,357 వెళ్తుంది ఏమో. కానీ నాకు ఆరేళ్ళు. నువ్వే చెప్పు. 92 00:04:33,941 --> 00:04:35,692 నువ్వు సరదాగా చేయగల ఒక పని గుర్తుకొచ్చింది. 93 00:04:36,276 --> 00:04:37,569 సముద్రంలోకి డైవింగ్ చేయాలా? 94 00:04:37,653 --> 00:04:38,820 అంతకంటే మంచిది. 95 00:04:39,321 --> 00:04:41,031 చెత్తను తీసుకెళ్లి పారెయ్. 96 00:04:41,114 --> 00:04:42,783 చెత్తా! 97 00:04:42,866 --> 00:04:46,912 వావ్. నువ్వు ఇక్కడికి రోజూ వచ్చి ఆ మంచి మేనేజర్ ని చూస్తుంటావు, 98 00:04:46,995 --> 00:04:50,415 చివరికి వారు నిన్ను తమను బయటకు వెళదామా అని అడిగే అవకాశం ఇస్తే బిగుసుకుపోయావు. 99 00:04:50,499 --> 00:04:52,709 ఏదైనా బాగా చల్లని దానిని మరీ వేగంగా తాగితే బుర్ర పనిచేయడం ఆగినట్టు ఉండిపోయావు. 100 00:04:52,793 --> 00:04:56,338 ఓహ్, దేవుడు ఎంత కఠినమైనవాడో. వారు దగ్గరలో ఉంటే నేను సరిగ్గా ఆలోచించలేను. 101 00:04:56,421 --> 00:04:58,882 నేను చూడగానే నా ఒళ్ళు జలదరించేలా చేసిన మొట్టమొదటి వ్యక్తి వారు. 102 00:05:00,384 --> 00:05:03,846 ఎంతో పట్టింపుతో… నిబద్ధతతో పనిచేస్తుంటారు. 103 00:05:04,680 --> 00:05:09,351 అలాగే వారి చేతి మీద ఉన్న పచ్చబొట్టు, భలే సందేశాన్ని ఇస్తుంది. ఇస్తుంది కావచ్చు. 104 00:05:09,434 --> 00:05:12,563 చింతించకు. ఏదోకరోజు నిన్ను ఒకరు ఎంచుకుంటారు. ఒట్టు. 105 00:05:13,063 --> 00:05:15,023 లేదా ఎంచుకోరు. అలా జరిగినా పర్లేదు. 106 00:05:17,442 --> 00:05:21,238 ఇదుగోండి. కొత్తిమీర లేకుండా బుర్రీతో. తప్పుడు ఐటమ్ ఇచ్చినందుకు క్షమించండి. 107 00:05:21,321 --> 00:05:24,825 లేదు. క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదు. 108 00:05:24,908 --> 00:05:28,203 మీ క్షమాపణలకు నేను క్షమాపణలు చెప్తున్నాను. 109 00:05:29,413 --> 00:05:30,581 మీ ఆహారాన్ని ఎంజాయ్ చేయండి. 110 00:05:32,291 --> 00:05:36,336 దురదృష్టకర వార్త. ఇద్దరు వెయిటర్లు అలాగే ఒక చెఫ్ రాత్రికి ఆరోగ్యం బాలేక రాలేము అన్నారు. 111 00:05:36,420 --> 00:05:39,298 నాకైతే వాళ్ళు అందరూ ఒకేవిధమైన సంగీతం వింటూ కోలుకుంటున్నారు అనిపిస్తోంది. 112 00:05:39,882 --> 00:05:42,676 వాళ్ళు ఒక కాన్సర్ట్ కి వెళ్ళడానికి మానేసి ఉండొచ్చు అనిపించడం లేదా? 113 00:05:42,759 --> 00:05:45,179 ఏమో, కానీ రాత్రి షిఫ్ట్ కి పనిచేయడానికి నాకు నువ్వు కావాలి. 114 00:05:45,262 --> 00:05:47,973 ఏంటి? నేను ఈ రాత్రికి ఇంటికి వెళ్తున్నాను అని వారాల ముందే చెప్పాను. 115 00:05:48,056 --> 00:05:50,559 ఇంతకు ముందు చివరిగా ఎప్పుడు సెలవు తీసుకున్నానో కూడా నాకు గుర్తులేదు. 116 00:05:50,642 --> 00:05:54,980 నాకు తెలుసు, కానీ ఆ అనుభవం అలాగే ఈ రెస్టారెంట్ పై నీకున్న అంకితభావమే 117 00:05:55,063 --> 00:05:56,565 ఇప్పుడు నాకు అవసరం ఉంది. 118 00:05:56,648 --> 00:05:59,818 అలాగే ఇవాళ తమ యానివెర్సరీ జరుపుకుంటున్న నిన్ను బాగా ఇష్టపడే జంటకు కూడా నువ్వు కావాలి. 119 00:06:00,819 --> 00:06:02,946 అలాగే నాకు ఆస్తమా ఉన్న ఒక పిల్లి కూడా ఉంది, 120 00:06:03,030 --> 00:06:05,949 కానీ దానికి ఇన్హేలర్ పట్టించడానికి ఇవాళ దానిని చూసుకునే వ్యక్తి కూడా ఇంట్లో ఎవరూ లేరు. 121 00:06:06,033 --> 00:06:07,451 నాకు రెస్టారెంట్ ని వదిలేసి వెళ్లాలని లేదు, 122 00:06:07,534 --> 00:06:09,328 కానీ నాకు వేరే మార్గం లేదు. 123 00:06:09,411 --> 00:06:11,121 ఆ పని నేను చేయగలను. 124 00:06:11,747 --> 00:06:15,626 ఆ సంభాషణ నాకు సంబంధించింది కాదని నాకు తెలుసు, కానీ మీకు సాయం అవసరం అని విన్నాను. 125 00:06:16,543 --> 00:06:19,254 నేను కూడా ఇన్హేలర్ వాడుతుంటాను. ఆ పని నేను చేయగలను. 126 00:06:20,214 --> 00:06:22,549 చూశావా. అద్భుతం. ఇక సెటిల్ అయినట్టే. 127 00:06:22,633 --> 00:06:24,259 లేదు, ఈ పని మీరు చేయలేరు. 128 00:06:24,343 --> 00:06:27,930 చాలా సంతోషం, కానీ మీరు నా పిల్లిని చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. 129 00:06:28,013 --> 00:06:29,556 మంచిది, ఎందుకంటే నీకు అలెర్జీ ఉంది. 130 00:06:29,640 --> 00:06:30,641 ఇలాంటిదే కదా? 131 00:06:30,724 --> 00:06:32,851 అలాగే నీకు అవి అంటే చాలా భయం. 132 00:06:32,935 --> 00:06:35,938 అంటే, అవును, అది కూడా దీనిలాగే పనిచేస్తుంది. 133 00:06:36,021 --> 00:06:38,398 భలే ఉంది. ఇన్హేలర్ ఇవ్వడంలో అనుభవం ఉన్న వ్యక్తి. 134 00:06:38,482 --> 00:06:40,859 చూస్తుంటే తక్షణమే మనం రెండు సమస్యలను పరిష్కరించినట్టు ఉన్నాం. 135 00:06:40,943 --> 00:06:43,237 నా అపార్ట్మెంట్ ఎక్కడ ఉందో కూడా మీకు తెలీదు. 136 00:06:43,320 --> 00:06:44,821 వారే తెలుసుకుంటారులే. 137 00:06:46,698 --> 00:06:47,783 నిజంగా అంటున్నారా? 138 00:06:47,866 --> 00:06:51,370 ఓహ్, అవును. నాకు ఇష్టం లేని జంతువు అంటూ ఏదీ లేదు. 139 00:06:51,453 --> 00:06:53,038 నేను పెద్ద జంతువుల లవర్ ని. 140 00:06:53,121 --> 00:06:54,122 మీరు నన్ను… 141 00:07:19,189 --> 00:07:21,149 నువ్వు నన్ను ఎంచుకుంటున్నావా? 142 00:07:35,747 --> 00:07:37,708 ఇదే మేనేజర్ ఇల్లు అయ్యుంటుంది. 143 00:07:41,420 --> 00:07:44,715 నేను ఇది చేయగలను. ఆగు, ఈ పని చేయడం ఎలా? 144 00:07:44,798 --> 00:07:46,884 అప్పుడు మెల్లిగా దీనిని దాని మొహం మీద పెట్టి, 145 00:07:46,967 --> 00:07:50,762 రెండు సార్లు మందును వదలాలి అంతే. జంతువుల ఇన్హేలర్ ని ఇలాగే వాడాలి. 146 00:07:50,846 --> 00:07:53,682 వీడియో చూసినందుకు థాంక్స్. లైక్ చేయటం మర్చిపోకండి. 147 00:07:53,765 --> 00:07:55,809 అలాగే, ఇప్పుడు టూత్ పేస్ట్ గురించి ఒక మాట. 148 00:07:56,518 --> 00:07:57,769 టూత్ పేస్ట్. 149 00:07:57,853 --> 00:08:00,939 ఇది తియ్యగా, చల్లగా, ఆహారంలాంటి రుచితో ఉంటుంది. 150 00:08:01,023 --> 00:08:04,151 కానీ దీనిని తినకూడదు. ఒకవేళ తిన్నా కూడా పర్లేదు. ఏం కాకపోవచ్చు. 151 00:08:04,234 --> 00:08:05,569 పర్లేదు కదా? మీరు ఎంత తిన్నారు? 152 00:08:07,571 --> 00:08:08,864 -హేయ్. -అంతా ఎలా ఉంది? 153 00:08:11,450 --> 00:08:14,661 వావ్, వారి ఇల్లు భలే అందంగా ఉంది. 154 00:08:14,745 --> 00:08:16,163 సరే. అంతా రెడీ. 155 00:08:16,246 --> 00:08:19,249 వారు ఇంటికి వచ్చిన తర్వాత ఇవ్వడానికి మద్యం ఇంకా చాక్లెట్ తీసుకొచ్చాను. 156 00:08:19,333 --> 00:08:22,920 ఇప్పుడు వారు ఇంటికి వచ్చేవరకు ఆ ఆస్తమా ఉన్న జంతువు బ్రతికి ఉండేలా చూసుకుంటే చాలు. 157 00:08:23,003 --> 00:08:23,921 అదంతా నాకు గుర్తుచేయకు. 158 00:08:24,004 --> 00:08:27,090 లేదా గుర్తుచెయ్. అవును, ఆ విషయం మాటిమాటికీ గుర్తుచేయ్. 159 00:08:27,174 --> 00:08:29,051 హలో, పిల్లి. 160 00:08:29,134 --> 00:08:30,302 మనల్ని చూడు. 161 00:08:30,385 --> 00:08:32,554 ఈ గాలి నీకు కొంచెం విషపూరితం 162 00:08:32,638 --> 00:08:34,556 అలాగే నువ్వు నాకు కొంచెం విషపూరితం, 163 00:08:34,640 --> 00:08:36,558 అయినా కూడా మనం ఫ్రెండ్స్ గా ఉండొచ్చు. 164 00:08:39,770 --> 00:08:43,232 బ్రెడ్ ముక్కలు తక్కువ ఉన్నాయి, పాస్తా తక్కువ ఉంది, అలాగే ఇవి బాగా పండిపోయాయి. 165 00:08:43,315 --> 00:08:44,733 అవి నిన్నే కదా పచ్చిగా ఉన్నాయి. 166 00:08:44,816 --> 00:08:47,694 అవి ఒక రాయిలా ఉండడానికి అలాగే తినడానికి పనికిరాకపోవడానికి మధ్య 20 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంటుంది. 167 00:08:49,363 --> 00:08:50,864 రెండవ టేబుల్ వారికి వేరుశనగ అలెర్జీ ఉంది. 168 00:08:50,948 --> 00:08:52,908 ఏడవ టేబుల్ వారికి కారంగా ఉండే మస్టర్డ్ కావాలి. 169 00:08:54,117 --> 00:08:56,995 అలాగే ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి మద్యం పంపించారు. 170 00:08:59,081 --> 00:09:00,999 ఇప్పుడు ఏం జరగబోతుందో చూస్తాను. 171 00:09:02,626 --> 00:09:04,086 అలాగే ఒకటి, రెండు… 172 00:09:04,586 --> 00:09:06,588 సంవత్సరాలు భలే గొప్పవి… 173 00:09:06,672 --> 00:09:09,591 నా మిత్రులారా, మీ యాభై ఏళ్ల బంధాన్ని వేడుక చేసుకుంటున్న సందర్భంగా 174 00:09:09,675 --> 00:09:12,594 షాంపైన్ ని మేము మీకు ఉచితంగా ఇస్తున్నాము. 175 00:09:12,678 --> 00:09:15,973 -అమ్మో. భలే సర్ప్రైజ్. -మీరు మరీ మంచోళ్ళు. 176 00:09:16,056 --> 00:09:18,892 -కానీ మీరు ఇస్తారని మేము ముందే ఊహించాము. -సరే, ఎంజాయ్ చేయండి. 177 00:09:18,976 --> 00:09:21,019 మనం అందరం ఇక్కడ ఒక కుటుంబం వారిమి అన్న ఫీలింగ్ పొందడం ముఖ్యం. 178 00:09:21,103 --> 00:09:23,146 ప్రతీ వ్యక్తికి అలా అనిపించాలి. సరే, ఇప్పుడు నేను… 179 00:09:23,230 --> 00:09:24,690 మేము ఆర్డర్ చేసిన కేకు తెలుసు కదా? 180 00:09:24,773 --> 00:09:26,400 అది మా హనీమూన్ లో తిన్నదే. 181 00:09:26,483 --> 00:09:28,402 -అప్పటిదే. -అంటే అదే అని కాదు. 182 00:09:28,485 --> 00:09:30,696 అది నిజమే. అప్పటిది అయితే ఈపాటికి ఎప్పుడో శరీరంలో నుండి బయటకు పోయింది. 183 00:09:30,779 --> 00:09:32,865 వావ్. చాలా బాగుంది. నేను మళ్ళీ చెక్ చేస్తాను. 184 00:09:32,948 --> 00:09:33,949 చాలా అందంగా ఉంది. 185 00:09:34,032 --> 00:09:35,868 -ఆ తర్వాత మేము మళ్ళీ ఎప్పుడూ ఇది తినలేదు. -భలే ఉంది. 186 00:09:35,951 --> 00:09:37,703 -మళ్ళీ ఎప్పుడు చూస్తానా అని ఉంది. -ఏమండీ. 187 00:09:37,786 --> 00:09:39,246 ఇది మా హనీమూన్ కేకులా ఉంటుంది. 188 00:09:39,329 --> 00:09:40,622 నిన్నే జరిగింది అన్నట్టు ఉంది. 189 00:09:40,706 --> 00:09:42,457 -కానీ అది నిజం కాదు. -చాలా. 190 00:09:42,541 --> 00:09:44,710 సంవత్సరాలు భలే గొప్పవి 191 00:09:44,793 --> 00:09:46,795 నీకు నచ్చేటట్టు అయితేనే 192 00:09:46,879 --> 00:09:48,463 మీకు నచ్చకపోతే, మమ్మల్ని క్షమించండి 193 00:09:48,547 --> 00:09:50,048 ఇదుగోండి, మీరు బిజీ అని నాకు తెలుసు, 194 00:09:50,132 --> 00:09:52,885 కానీ ఏది ఏమైనా, ఇది అచ్చం మీరు అనుకున్నట్టే ఉండేలా చూసుకుంటాను. 195 00:09:52,968 --> 00:09:55,095 ఇవన్నీ నేను హ్యాండిల్ చేయలేకపోతే ఇంకెవరు చేస్తారు? 196 00:09:55,179 --> 00:09:57,431 -అది చాలా సంతోషం. -నువ్వు అన్నీ హ్యాండిల్ చేస్తున్నావు. 197 00:09:57,514 --> 00:09:58,682 నీకు సెలవు కావాలి. 198 00:09:58,765 --> 00:10:01,435 కాకపోతే, నీకు వీలైనప్పుడు మాకు ఇంకొన్ని బ్రెడ్ ముక్కలు అందించు. 199 00:10:10,360 --> 00:10:11,904 నన్ను ఒక జంతువు ఎంచుకుంది! 200 00:10:11,987 --> 00:10:14,781 ఓహో, సరే. ఇప్పుడు పక్కింటి వ్యక్తి చూడడానికి ముందే నిన్ను చెత్త డబ్బాలో నుండి తీయనివ్వు. 201 00:10:14,865 --> 00:10:16,283 లేదు, చూడు. 202 00:10:17,201 --> 00:10:18,202 నన్ను పోనివ్వు. 203 00:10:18,285 --> 00:10:20,370 నేను నా స్నేహాన్ని చూపడానికి దానిని నిమురుతాను. 204 00:10:20,454 --> 00:10:24,333 వద్దు. నువ్వు అలా చేస్తే అది శబ్దం చేయదు, కరుస్తుంది. 205 00:10:24,416 --> 00:10:25,959 సరే, ఇప్పుడు నేను ఇక పని మొదలెట్టాలి. 206 00:10:26,043 --> 00:10:27,753 కానీ నాకు అది మన ఇంట్లో మనతో ఉండాలని ఉంది. 207 00:10:27,836 --> 00:10:29,463 అది ఇంట్లో పెరిగే జంతువు కాదు. 208 00:10:29,546 --> 00:10:32,966 అది బయట తిరిగే జంతువు, కాబట్టి దానిని అలాగే వదిలేయాలి. సరేనా? 209 00:10:33,634 --> 00:10:35,886 నువ్వు చెప్పేది నేను అస్సలు ఒప్పుకోను, నాకు మరింత వివరించే వరకు 210 00:10:35,969 --> 00:10:37,554 నేను ఇలా కోపంగానే ఉంటాను. 211 00:10:38,055 --> 00:10:39,890 కొన్ని జంతువులను మనం ఇంట్లో పెంచుకోవచ్చు, 212 00:10:39,973 --> 00:10:42,559 అంటే కుక్కలు అలాగే పిల్లులను. 213 00:10:42,643 --> 00:10:47,898 కానీ ఆ రాకూన్ పిల్లిని మాత్రం మనం దూరం నుండి మాత్రమే చూడాలి. 214 00:10:47,981 --> 00:10:50,400 లేదు. మనం ఏ జంతువుని అయినా పెంచుకోగలం. 215 00:10:50,484 --> 00:10:54,029 అది నిజం కాదు. చాలా జంతువులకు బయట ఉండడమే నచ్చుతుంది. 216 00:10:54,738 --> 00:10:57,407 అయితే ఏ జంతువు లోపలికి రావాలో ఎవరు నిర్ణయిస్తారు? 217 00:10:57,491 --> 00:11:00,702 వందల లేదా వేల సంవత్సరాల క్రితం బ్రతికిన మనుషులు. 218 00:11:00,786 --> 00:11:02,412 అంటే, కొన్ని అడవి జంతువులను తీసుకుని, 219 00:11:02,496 --> 00:11:04,873 మెల్లి మెల్లిగా వాటిని మంచి జంతువులుగా మార్చారు. 220 00:11:04,957 --> 00:11:06,875 ఈ రాకూన్ పిల్లిని కూడా మనం అలా మార్చగలమా? 221 00:11:06,959 --> 00:11:09,753 లేదు. మనం అలా మార్చలేము. అలాగే మనం ఈ మధ్యనే కొత్త సామాగ్రి కొన్నాం. 222 00:11:09,837 --> 00:11:11,213 కానీ వాళ్ళు అలా ఎలా చేశారు? 223 00:11:11,296 --> 00:11:13,632 వాళ్ళు ఆ మొరిగే అడవి జంతువులను పెంపుడు జంతువులుగా మార్చారు కదా. 224 00:11:14,132 --> 00:11:17,302 బహుశా వాటికి తిండి పెట్టి, అనేక తరాలు వాటి బంధువులతో జతకట్టించి 225 00:11:17,386 --> 00:11:20,639 వాటి మెదడులు దెబ్బతిని మనల్ని ప్రేమించేలా అవి తయారయ్యేవరకు అలా చేసి ఉంటారు. 226 00:11:21,515 --> 00:11:23,433 నేను తెలుసుకోవాలి అనుకున్న నిజం ఇది కాదు. 227 00:11:23,517 --> 00:11:25,394 నాకు తెలుసు. కానీ నిజం అంటే ఇలాగే ఉంటుంది. 228 00:11:25,477 --> 00:11:27,563 చెడ్డ విషయాలను మంచిగా, అలాగే మంచి వాటిని చెడుగా చేయగలదు. 229 00:11:27,646 --> 00:11:29,189 సరే, ఇక ఇంట్లోకి పదా. 230 00:11:29,273 --> 00:11:31,441 కానీ దానికి వేళ్ళు ఉన్నాయి కాబట్టి నాకు అది కావాలి. 231 00:11:31,525 --> 00:11:33,235 మొరిగే ఒక చిన్ని తోబుట్టువులా. 232 00:11:33,318 --> 00:11:34,695 ఓహ్, బుజ్జి కొండా. 233 00:11:34,778 --> 00:11:37,030 మనం రాకూన్ పిల్లిని తెచ్చుకోలేము. 234 00:11:37,114 --> 00:11:40,742 కానీ ఒకటి చెప్పనా? నీకు సరిపడే ఒక మంచి జంతువును తెచ్చుకుందాం. 235 00:11:40,826 --> 00:11:41,827 ఈ విషయం భలే ఉంది, కదా? 236 00:11:41,910 --> 00:11:43,287 లేదు, నాకు అదే కావాలి! 237 00:11:43,370 --> 00:11:46,498 నేను కూడా ఒక రాకూన్ పిల్లిని. నాకు చెత్త అంటే ఇష్టం. 238 00:11:50,961 --> 00:11:53,297 ప్లీజ్. ప్లీజ్, బయటకు రా. 239 00:11:53,380 --> 00:11:55,966 నా దగ్గర తిండి, బొమ్మలు అలాగే గీకడానికి చర్మం ఉంది. 240 00:11:56,049 --> 00:11:59,011 నా దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. నీకు ఏం కావాలో చెప్పు. నేను అది చేసి పెడతాను. 241 00:11:59,511 --> 00:12:02,681 నువ్వు నీ రూమ్ మేట్ కి సాయం చేయడంలో సాయం చేయనివ్వు. 242 00:12:02,764 --> 00:12:04,183 అప్పుడు అందరం సంతోషంగా ఉండొచ్చు. 243 00:12:07,895 --> 00:12:08,729 హేయ్. 244 00:12:08,812 --> 00:12:10,981 సరే, నాకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలీడం లేదు. 245 00:12:11,064 --> 00:12:13,108 నేను గెస్ చేస్తాను. ఆ పిల్లి దాక్కుంది, 246 00:12:13,192 --> 00:12:15,068 కానీ వెంటనే దానికి ఆస్తమా మందు ఇవ్వాలి, 247 00:12:15,152 --> 00:12:18,030 కానీ నువ్వు ఆ మేనేజర్ ని పిచ్చిగా ఇష్టపడుతున్నావు కాబట్టి సాయం కోసం నాకు ఫోన్ చేస్తున్నావు. 248 00:12:18,113 --> 00:12:19,615 నీకు బుర్ర పనిచేయడం లేదు! 249 00:12:19,698 --> 00:12:22,534 మరీ ఖచ్చితంగా చెప్పావు. కానీ అవును, అంతే. 250 00:12:22,618 --> 00:12:25,537 -త్వరలోనే అక్కడికి వస్తాను. -చాలా సంతోషం. నిజంగా చాలా సంతోషం. 251 00:12:26,872 --> 00:12:27,873 ఓరి, నాయనో. 252 00:12:28,957 --> 00:12:31,543 నేను ఆశలు వదులుకునే వరకు కావాలని దాక్కున్నావా? 253 00:12:31,627 --> 00:12:33,629 వదిలేయ్. అదంతా నాకు అనవసరం, కదలకుండా ఉండు. 254 00:12:34,755 --> 00:12:38,383 అలాగే ఉండు. అంతే. కదలకు. 255 00:12:40,344 --> 00:12:43,430 ఇప్పుడు పీల్చు. అంతే. 256 00:12:44,806 --> 00:12:47,309 భలే, నువ్వు ఇంకొక రోజు బ్రతుకుతావు అలాగే… 257 00:12:48,143 --> 00:12:51,230 అయ్యో, ఇప్పుడు ఇలా కాకూడదు. ఇప్పుడు కాకూడదు. 258 00:12:56,235 --> 00:12:59,279 ఇరవై రెండవ టేబుల్ లో వాళ్ళ సలాడ్ లో పేపర్ క్లిప్ కనిపించింది. 259 00:12:59,363 --> 00:13:01,698 అదృష్టం కోసం దానిని పెట్టాం అని చెప్పాను, కానీ వాళ్ళు నమ్మలేదు. 260 00:13:01,782 --> 00:13:05,077 అలాగే నిన్ను బాగా ఇష్టపడే జంట తమ కేకు కోసం ఎదురుచూస్తున్నారు. 261 00:13:08,622 --> 00:13:11,750 అది ఆరోగ్య నియమాలకు వ్యతిరేకం. కానీ నేను పట్టించుకోను. 262 00:13:12,918 --> 00:13:13,919 అంతా బానే ఉందా? 263 00:13:14,002 --> 00:13:15,963 అవును, నాకు ఒక క్షణం కావాలి అంతే. 264 00:13:16,046 --> 00:13:17,130 రెండు క్షణాలు తీసుకో. 265 00:13:21,927 --> 00:13:22,928 అయ్యో. 266 00:13:24,137 --> 00:13:25,138 హాయ్. 267 00:13:25,222 --> 00:13:29,351 హాయ్. చూస్తుంటే సంతోషంగా ఉన్నట్టు ఉన్నావు. అంతా బానే నడిచిందా? 268 00:13:29,434 --> 00:13:31,019 అవును. అంతా బానే నడిచింది. 269 00:13:31,687 --> 00:13:34,314 నేను అబద్ధం చెప్పను. ఆ మాట వినగానే భలే సంతోషంగా ఉంది. 270 00:13:34,398 --> 00:13:35,482 అది ఇన్హేలర్ ని తీసుకుందా? 271 00:13:35,566 --> 00:13:37,860 అవును. ఎలాంటి సమస్యా లేకుండానే తీసుకుంది. 272 00:13:38,402 --> 00:13:39,945 భలే సహకరించింది. 273 00:13:40,028 --> 00:13:41,864 వావ్, అది గొప్ప విషయం. 274 00:13:41,947 --> 00:13:44,449 సాధారణంగా దానిని కదలకుండా ఉంచడానికి నేను చాలా సార్లు ప్రయత్నించాల్సి ఉంటుంది. 275 00:13:44,533 --> 00:13:45,534 అవునా? 276 00:13:46,326 --> 00:13:50,455 నీ సహాయానికి నేను ఎంత రుణపడి ఉంటానో చెప్పలేను. నేను నీకు కచ్చితంగా ఏమైనా చేయాలి. 277 00:13:50,539 --> 00:13:52,958 లేదు, అదేం పర్లేదు. అదంతా నీ ఇష్టం. 278 00:13:53,041 --> 00:13:58,088 క్షమించు. నా పిల్లి మీద ఎర్రని మరక ఏమైనా ఉందా? 279 00:13:58,172 --> 00:13:59,548 ఏంటి? లేదు. 280 00:14:00,257 --> 00:14:01,717 అది నీ ఫోన్ వల్ల అలా అయ్యుంటుంది. 281 00:14:02,593 --> 00:14:03,927 అస్సలు ఎర్రగా లేనే లేదు. 282 00:14:04,011 --> 00:14:09,183 సరే, నేను వీలైనంత త్వరగా ఇంటికి రావడానికి చూస్తాను. మళ్ళీ చెప్తున్నా, చాలా సంతోషం. 283 00:14:11,560 --> 00:14:14,021 నీకు మ్యాజికల్ శక్తులు ఉంటే కనురెప్ప వెయ్. 284 00:14:18,650 --> 00:14:20,110 మంట అంటించడానికి సిద్ధమా? 285 00:14:20,194 --> 00:14:21,195 -అవును. -ఆగండి. 286 00:14:21,945 --> 00:14:23,906 చూడండి, ఇందులో ఇటు పక్క కుచించిపోయినట్టు ఉంది, 287 00:14:23,989 --> 00:14:26,992 కానీ ఫొటోలో గోపురంలా ఉంది, అలాగే ఇక్కడ క్రీమ్ ఉంది. 288 00:14:27,075 --> 00:14:28,327 లేదు, ఇది సరిగ్గా చేయలేదు. 289 00:14:28,827 --> 00:14:29,828 పర్లేదులే. 290 00:14:29,912 --> 00:14:31,205 ఇది వాళ్ళ 50వ యానివర్సిరీ. 291 00:14:31,288 --> 00:14:33,707 అంటే, పేస్ట్రీ చెఫ్ ఆరోగ్యం బాలేదని సెలవు తీసుకున్నారు. 292 00:14:33,790 --> 00:14:35,751 పాపం వారి చెవులు మూసుకుపోయి ఉంటాయి. 293 00:14:35,834 --> 00:14:37,377 సంగీతం చాలా పెద్దగా పెట్టుకుని వింటున్నారు. 294 00:14:38,962 --> 00:14:40,714 పేస్ట్రీ చెఫ్ టోపీ ఇలా ఇవ్వండి. 295 00:14:41,840 --> 00:14:43,675 నాకు మామూలు చెఫ్ టోపీ మాత్రమే కనిపిస్తుంది. 296 00:14:44,176 --> 00:14:46,053 అయితే దానితో సరిపెట్టుకోవాల్సిందే. 297 00:14:47,221 --> 00:14:49,598 నిజానికి, ఈ పనికి నాకు ఒక టోపీ అంటూ ఏం అవసరం లేదు. 298 00:14:49,681 --> 00:14:51,725 ఆ క్షణంలో అలా అంటే బాగుంటుంది అనిపించింది అంతే. 299 00:14:53,310 --> 00:14:55,354 జంతువుల షెల్టర్ దత్తతు తీసుకునే ప్రదేశం 300 00:14:56,063 --> 00:15:00,526 నీకు నచ్చిన పెంపుడు జంతువును ఎంచుకోవడానికి నువ్వు భలే సంతోషంగా ఉండి ఉంటావు. 301 00:15:01,318 --> 00:15:02,945 ఇది భలే బుజ్జిగా ఉంది. 302 00:15:03,695 --> 00:15:04,988 మరీ గోల చేస్తోంది. 303 00:15:05,989 --> 00:15:07,115 అది భలే సరదాగా ఉండేలా ఉంది. 304 00:15:08,200 --> 00:15:10,786 గోల చేయడానికి బదులు ఇది తోక ఊపుతుంది. 305 00:15:13,622 --> 00:15:15,499 -మరీ మంచిగా ఉంది. -ఆహ్-హాహ్. 306 00:15:18,043 --> 00:15:20,462 ఇది రంగులతో ఎలాంటి ఉత్సాహం లేకుండా ఉంటుంది. 307 00:15:20,546 --> 00:15:22,381 కావాల్సినన్ని వేళ్ళు లేవు. 308 00:15:22,464 --> 00:15:23,674 సరే. 309 00:15:23,757 --> 00:15:25,551 దానికి వేళ్ళు ఉన్నాయి కదా? 310 00:15:25,634 --> 00:15:26,844 దాని దగ్గర అవసరమైనంత చెత్త లేదు. 311 00:15:26,927 --> 00:15:29,346 అయితే చెప్పు, నీకు ఏం కావాలి? 312 00:15:30,722 --> 00:15:32,474 మీ దగ్గర రాకూన్ పిల్లులు ఉన్నాయా? 313 00:15:32,558 --> 00:15:33,809 అవి ఇంత ఎత్తు ఉంటాయి. 314 00:15:33,892 --> 00:15:37,062 బోలెడన్ని వింతైన వేళ్ళు ఉంటాయి, అలాగే ఇలా గోల చేస్తాయి… 315 00:15:40,232 --> 00:15:43,277 వాటిని మనం దత్తతు తీసుకోలేం. అవి బయటే ఉండాలి. 316 00:15:43,360 --> 00:15:45,487 అయితే నేను కూడా వాటితోనే ఉంటాను. 317 00:15:45,571 --> 00:15:47,197 లేదు. బుజ్జి కొండా, జాగ్రత్త. 318 00:15:54,288 --> 00:15:57,875 దీనిని సరిచేయడానికి మనకు రెండు గంటలే ఉంది. లేదంటే వారు నాతో ఎన్నటికీ మాట్లాడరు. 319 00:15:57,958 --> 00:16:00,836 నాకు ఇలా అనడం ఇష్టం లేదు, కానీ ఇది నిజం, "ఇలా జరుగుతుంది అని నాకు తెలుసు 320 00:16:00,919 --> 00:16:03,797 అందుకే నేను నిన్ను ఈ పని చేయకుండా ఆపడానికి ప్రయత్నించాను." 321 00:16:03,881 --> 00:16:05,924 అది అబద్ధం. నీకు అలా అనాలనిపించి అంటున్నావు. 322 00:16:06,008 --> 00:16:07,217 అది నిజమే. 323 00:16:07,301 --> 00:16:10,846 నువ్వు వారికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్తే మంచిది అని నా ఉద్దేశం. 324 00:16:10,929 --> 00:16:14,016 ఇప్పుడు నేను నిజం చెప్పలేను. ఇప్పటికే చాలా అబద్ధాలు చెప్పాను. 325 00:16:14,099 --> 00:16:16,435 సరే, ఇక సీరియస్ గా ఆ పిల్లి జూలు నుండి మద్యం మరక 326 00:16:16,518 --> 00:16:17,895 పోగొట్టడానికి ప్రయత్నిద్దాం. 327 00:16:19,313 --> 00:16:21,190 ఏం… ఎలా చేయగలిగావు? 328 00:16:24,484 --> 00:16:26,778 అది ప్రమాదకరమైన పని. చాలా ప్రమాదకరం. 329 00:16:26,862 --> 00:16:28,363 సరే, ఇక నువ్వు ఇంట్లోనే ఉండి కోలుకో. 330 00:16:28,447 --> 00:16:31,450 నువ్వు గనుక ఈ గది వదిలి వెళితే, నీకు పెంపుడు జంతువు ఏదీ ఇవ్వను, అర్థమైందా? 331 00:16:50,302 --> 00:16:52,387 ఇక్కడ నీకోసం చాలా చెత్త ఉంచాను. 332 00:16:57,976 --> 00:16:59,853 ఈ ఇంట్లో ఉప్పు అలాగే క్లబ్ సోడా ఏమైనా ఉన్నాయా? 333 00:16:59,937 --> 00:17:01,813 నాకైతే కళ్ళు ఉప్పు ఇంకా మామూలు సోడా కనిపిస్తున్నాయి. 334 00:17:04,525 --> 00:17:05,817 వద్దు… ఏం… 335 00:17:12,950 --> 00:17:17,287 మనం గనుక ఆ ఎర్రని వైన్ మచ్చ మీద తెల్లని వైన్ ని వేస్తే 336 00:17:17,371 --> 00:17:18,539 ఆ మచ్చ తొలిగిపోతుందేమో? 337 00:17:18,622 --> 00:17:19,623 ఏంటి? 338 00:17:26,839 --> 00:17:29,091 ప్యాన్ ని మంట మీద వంచితే అంతా పూర్తి అయినట్టే. 339 00:17:38,350 --> 00:17:40,894 నువ్వు వచ్చావు, నువ్వు నన్ను ఎంచుకుంటున్నావు. ఇదుగో. 340 00:17:42,521 --> 00:17:45,482 ఆగు. లేదు, నా దగ్గర ఇతర స్నాక్స్ ఉన్నాయి. ఆగు. 341 00:17:45,566 --> 00:17:48,861 ఆ మచ్చ ఇంకా పెద్దది ఎలా అయింది? 342 00:17:49,903 --> 00:17:53,031 నేను ఆశలు వదులుకోవాల్సిందే. నేను మళ్ళీ ఊరు మారాలి. నాకు మళ్ళీ ఊరు మారాలని లేదు. 343 00:17:53,115 --> 00:17:56,451 బహుశా ఇక నుండి మారువేషం వేసుకుంటే సరిపోతుందేమో. ఏదైనా అదనంగా పెట్టుకుంటా, ఒక టోపీ లాంటిది. 344 00:17:56,535 --> 00:17:58,245 నా తల టోపీలు పట్టనంత చిన్నగా ఉంటుంది. 345 00:17:59,746 --> 00:18:01,999 తోబుట్టువా, నువ్వు కాస్త శాంతించాలి. 346 00:18:04,877 --> 00:18:06,128 నా వల్ల కావడం లేదు. 347 00:18:06,628 --> 00:18:09,798 ఎప్పుడూ అన్నీ నువ్వు అనుకున్నట్టే జరగవు. ఆ విషయం అందరికీ తెలుసు. 348 00:18:09,882 --> 00:18:12,968 అలాగే నీకు గనుక ఆ వ్యక్తి నచ్చినట్లు అయితే నువ్వు నిజం చెప్పాలి. 349 00:18:13,051 --> 00:18:15,137 మోసాలతో ఒక బంధాన్ని ప్రారంభించకూడదు. 350 00:18:15,220 --> 00:18:17,472 బంధమా? నేను తనకు ఇష్టమైన పెంపుడు జంతువు మీద 351 00:18:17,556 --> 00:18:21,101 మద్యం పోసాను అని తెలుసుకున్న తర్వాత వారు నాతో ఎలాంటి బంధాన్ని పెట్టుకోవాలి అనుకోరు. 352 00:18:21,185 --> 00:18:22,936 నన్ను ఇంట్లో నుండి పొమ్మని, రెస్టారెంట్ నుండి బ్యాన్ చేస్తారు, 353 00:18:23,020 --> 00:18:24,521 అప్పుడు నేను ఇంకొక మంచి రెస్టారెంట్ లో 354 00:18:24,605 --> 00:18:25,647 మంచి కాఫీ తాగాల్సి వస్తుంది. 355 00:18:25,731 --> 00:18:27,107 నువ్వు ఏదో జంతువుకు చిరుతిళ్ళు ఇచ్చి 356 00:18:27,191 --> 00:18:30,903 మచ్చిక చేసుకునేటట్టు ఆ మేనేజర్ కి దగ్గరవుదాం అని అనుకుంటున్నావు. 357 00:18:30,986 --> 00:18:33,989 నువ్వు నీలా ఉండాలి, లేదంటే వారికి అసలు నువ్వు ఎలాంటి వ్యక్తివో తెలీదు. 358 00:18:34,072 --> 00:18:37,367 అంటే, ఇలా రా. చూడు. ఇది నిజమైన ప్రేమ. 359 00:18:37,451 --> 00:18:39,786 సరే, అలాగే, ఇక చాలు. 360 00:18:39,870 --> 00:18:42,956 నువ్వు అన్నది నిజమే, అంతా నిజమే. అయితే నిజంగానే మన తోబుట్టువులకు అంతా తెలుసేమో. 361 00:18:45,334 --> 00:18:48,086 హేయ్, వదిలేయ్. ఆ చాక్లెట్ నీది కాదు. 362 00:18:48,170 --> 00:18:50,547 దానిని తీసుకో. ఆ చాక్లెట్ ఎవరిది అన్నది దానికి అనవసరం. 363 00:19:12,152 --> 00:19:15,948 ఆ చాక్లెట్ ని దొంగిలించడం చాలా తప్పు, అలాగే అది తింటే నీకు జబ్బు చేస్తుంది. 364 00:19:17,991 --> 00:19:19,034 స్వీట్ స్లాబ్ జంతువులకు హాని కలిగించదు 365 00:19:19,117 --> 00:19:20,118 (ఒకవేళ అవి దొంగిలించి తింటే) 366 00:19:20,202 --> 00:19:21,703 -ఓహ్, పోనిలే. -సరే. 367 00:19:21,787 --> 00:19:24,164 మనం కనీసం ఆ పిల్లికి స్నానం చేయించవచ్చు. 368 00:19:34,633 --> 00:19:36,260 ఓరి, నాయనో. 369 00:19:36,343 --> 00:19:37,427 వేడుకగా మంటలు. 370 00:19:37,511 --> 00:19:40,222 నాకు తెలుసు. క్షమించండి. 371 00:19:40,305 --> 00:19:41,682 -క్షమించాలా? -ఏమైంది? 372 00:19:41,765 --> 00:19:43,225 మీ కేకు లేట్ అయింది, సరిగ్గా లేదు కూడా. 373 00:19:43,308 --> 00:19:45,394 దాని మీద క్రీమ్ కారుతోంది, అలాగే ఈ పళ్ళు కూడా… 374 00:19:45,477 --> 00:19:46,645 అయ్యో. 375 00:19:48,647 --> 00:19:49,731 మంటలు అంటుకున్నాయి, బుజ్జి. 376 00:20:00,909 --> 00:20:02,911 -నీకెలా తెలుసు? -నాకు తెలీడం ఏంటి? 377 00:20:02,995 --> 00:20:05,080 -అంటే, మా హనీమూన్ కి… -మనం సంతోషంగా ఉండాలంటే 378 00:20:05,163 --> 00:20:08,584 -ఏం చేయాలో అందరూ చెప్తుంటారు. -ఇది చెయ్, అది చెయ్… సరే. 379 00:20:08,667 --> 00:20:11,170 -కాబట్టి మేము ఒక చిన్న దీవికి వెళ్ళాము… -అంటే, అది మరీ అంత చిన్నది కాదు. 380 00:20:11,253 --> 00:20:13,630 -…బోలెడంత పల్లపు ప్రాంతం ఉంది… -ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. 381 00:20:13,714 --> 00:20:14,631 …కానీ వర్షం పడింది. 382 00:20:14,715 --> 00:20:17,176 పిచ్చి పిచ్చిగా వర్షం ఆగకుండా వచ్చింది. 383 00:20:17,259 --> 00:20:18,677 ఈ స్ప్రింక్లర్లలాగే. 384 00:20:18,760 --> 00:20:20,804 కానీ మేము ఇన్నాళ్లు కలిసి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? 385 00:20:20,888 --> 00:20:22,389 మీరు బ్యాకప్ ప్లానులు వేసుకున్నారా? 386 00:20:22,472 --> 00:20:25,392 -మేము భయపడడం మానేసాం. -ఇతరులకు మాపై ఉండే అంచనాల గురించి. 387 00:20:25,475 --> 00:20:26,476 అన్నీ తప్పు లేకుండా చేయాలనుకోవడం. 388 00:20:26,560 --> 00:20:29,146 అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా ప్రేమను చూపుతారు. 389 00:20:29,229 --> 00:20:30,981 -కాబట్టి దానికి ఎలాంటి అర్థం లే… -అంటే, అస్సలు లేదని కాదు. 390 00:20:31,064 --> 00:20:32,608 కానీ వర్షంలో మనం ప్రేమను కనుగొనాలి. 391 00:20:32,691 --> 00:20:34,776 -స్ప్రింక్లర్స్ లో. -గందరగోళంలో. 392 00:20:34,860 --> 00:20:36,153 భయంకరమైన గందరగోళంలో. 393 00:20:36,236 --> 00:20:38,864 అందరినీ మెప్పించడానికి ప్రయత్నించని ప్రేమ. 394 00:20:38,947 --> 00:20:40,991 అది నిజమైనది అని తెలుసుకోవడానికి అదొక్కటే మార్గం. 395 00:20:44,953 --> 00:20:46,330 ఎంతో అందంగా చెప్పారు. 396 00:20:46,413 --> 00:20:48,665 నువ్వు బహుశా దీనిని కొంచెం శుభ్రం చేస్తే బాగుంటుంది. 397 00:20:48,749 --> 00:20:51,084 అలాగే నీకు వీలైనప్పుడు కొంచెం ఆ బ్రెడ్ తీసుకురా. 398 00:20:51,168 --> 00:20:54,838 ఈ రాత్రి భలే పనిచేసావు. ఎప్పటిలాగే క్లిష్టమైన సమయంలో కాపాడావు. 399 00:20:54,922 --> 00:20:56,548 ఇక మిగిలిన రాత్రికి సెలవు తీసుకోవచ్చు కదా? 400 00:20:56,632 --> 00:20:59,593 -నా షిఫ్ట్ పది నిమిషాలలో ముగుస్తుంది. -ఏం పర్లేదు. 401 00:21:02,179 --> 00:21:05,933 అవి పక్కింటికి వెళ్ళింది. నా దగ్గరకు రాలేదు. బహుశా అది ఎన్నటికీ… 402 00:21:06,725 --> 00:21:07,726 రూమ్ మేట్! 403 00:21:08,393 --> 00:21:12,606 నీకు చాక్లెట్ ఇష్టమా? నా దగ్గర చాక్లెట్ ఉంది. ఆగు, వస్తున్నాను. 404 00:21:17,611 --> 00:21:22,824 నా దగ్గర చాక్లెట్ ఉంది! నా పెంపుడు జంతువువి అవుతావా? నా పెంపుడు… 405 00:21:22,908 --> 00:21:25,410 హేయ్, జాగ్రత్త, పక్కింటి వ్యక్తి. 406 00:21:25,494 --> 00:21:27,538 అది పెంపుడు జంతువు కాదు. నువ్వు అలా చేస్తే దానికి నచ్చదు. 407 00:21:27,621 --> 00:21:30,332 లేదు, అది నా పెంపుడు జంతువు. చూడు. ఎంత అందంగా ఉందో. చూడు. 408 00:21:30,415 --> 00:21:33,752 చూడనివ్వు. నిజంగానే అందంగా ఉన్నాయి. 409 00:21:33,836 --> 00:21:35,754 -అన్నీ అందంగా ఉన్నాయి. -అన్నీనా? 410 00:21:37,297 --> 00:21:40,634 -దానికి కుటుంబం ఉంది. -ఆశ్చర్యపోయావా? 411 00:21:40,717 --> 00:21:43,762 నాకు… నాకు పెంపుడు జంతువుగా రాకూన్ పిల్లిని పెంచుకోవాలి అనిపించింది, 412 00:21:43,846 --> 00:21:47,140 కానీ దీనికి ఇప్పటికే పిల్లలు ఉన్నాయి. 413 00:21:47,224 --> 00:21:50,894 ఇక్కడ ఉన్నావా. నీకు ఇవాళ చాలా మూడింది, బిడ్డా. 414 00:21:50,978 --> 00:21:54,356 ఇక నేను రాకూన్ ని పెంచుకోలేను అని నాకు అర్థమైంది, 415 00:21:54,439 --> 00:21:57,442 కానీ నేను బయట దానికి ఫ్రెండ్ గా ఉంటాను. 416 00:21:57,526 --> 00:22:00,529 నేను… అవును, అది నిజమే. 417 00:22:00,612 --> 00:22:05,284 దాని గుణానికి వ్యతిరేకంగా దానిని బలవంతం చేయకపోవడం చాలా మంచి పని. 418 00:22:05,868 --> 00:22:07,452 మన అందరి పక్షంలో అలాగే జరగాలి, కూడా? 419 00:22:07,536 --> 00:22:10,789 ఏమో. నాకు ఆరేళ్ళు, అలాగే నేను ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటున్నాను. 420 00:22:10,873 --> 00:22:14,126 పోనిలే, నాకు ఒక పెంపుడు జంతువు ఉంది, అలాగే నీకు ఇష్టమైతే నువ్వు దానిని కలిసి 421 00:22:14,209 --> 00:22:16,837 అప్పుడప్పుడూ దానికి ఇన్హేలర్ ఇవ్వవచ్చు. 422 00:22:16,920 --> 00:22:18,505 ఆగండి, ఏం అన్నారు? 423 00:22:18,589 --> 00:22:20,424 -నేను ఏం చేయాలి? -హలో. 424 00:22:20,507 --> 00:22:23,802 అంటే, ఆహ్-హాహ్, మీకు కూడా హలో. 425 00:22:24,887 --> 00:22:29,099 నేను… సరే, నేను మీ పిల్లి గురించి ఒక విషయం చెప్పాలి. 426 00:22:30,726 --> 00:22:34,271 అది పింక్ రంగులో ఉందని నాకు తెలుసు. క్షమించు. 427 00:22:34,354 --> 00:22:39,943 కానీ… సరే, నిజం, నేను నాలాగ ఉండాలి. 428 00:22:40,027 --> 00:22:42,905 నేను మీరు రాత్రి ఇంటికి వచ్చాక ఎంజాయ్ చేయడానికి కొంచెం మద్యం తీసుకొచ్చాను. 429 00:22:42,988 --> 00:22:45,407 ఆ తర్వాత దాన్ని మీ పిల్లి మీద పోశాను. 430 00:22:45,490 --> 00:22:47,826 ఆ తర్వాత ఒక అదుపుచేయలేని రాకూన్ పిల్లి మీ ఇంట్లోకి చొరబడి 431 00:22:47,910 --> 00:22:50,329 మీరు తినడానికి తెచ్చిన చాక్లెట్ ని తినేసింది. 432 00:22:50,412 --> 00:22:52,748 ఆ తర్వాత మీ పిల్లికి స్నానం చేయించి మచ్చను ఇంకా పెద్దది చేశా 433 00:22:52,831 --> 00:22:55,375 ఆ తర్వాత ఊరువదిలి పోవడమో లేక మారువేషం వేసుకోవడమో చేయాలి అని ఆలోచించుకున్నా. 434 00:22:55,459 --> 00:22:57,211 అంతా పరమగందరగోళం అయిపోయింది. 435 00:22:59,046 --> 00:23:00,047 గందరగోళం. 436 00:23:00,881 --> 00:23:02,382 చాలా. అవును. 437 00:23:03,091 --> 00:23:06,011 కొన్నిసార్లు గందరగోళంలో కూడా మనం చాలా మంచిని కనుగొనగలం. 438 00:23:06,094 --> 00:23:09,473 ఇది చాలా అందంగా వింతగా ఉంది. 439 00:23:09,556 --> 00:23:10,933 భలే వింతైన కలయిక. 440 00:23:11,016 --> 00:23:13,143 కానీ నువ్వు ఆ పని భలే చేయగలవు. 441 00:23:13,644 --> 00:23:18,398 కానీ నాకు జంతువులను చూసుకోవడం రాదు. నేను… నేను నీకు నచ్చాలని అనుకున్నాను. 442 00:23:18,482 --> 00:23:21,777 -కానీ నువ్వు దీనిని ఆస్తమా మందు ఇచ్చావు కదా? -అవును. 443 00:23:21,860 --> 00:23:23,487 -ఇది బ్రతికే ఉంది కదా? -ఖచ్చితంగా. 444 00:23:23,570 --> 00:23:24,947 అయితే నాకు సంతోషమే. 445 00:23:25,447 --> 00:23:28,951 నేను ఇవాళ రాత్రికి సెలవు తీసుకోవాలని ఎంతో అనుకున్నాను, కానీ అదే జరిగి ఉంటే 446 00:23:29,034 --> 00:23:31,787 నా ఇంట్లో ఇంతటి అందమైన పింక్ పిల్లి ఉండేది కాదు, 447 00:23:31,870 --> 00:23:35,165 అలాగే ఒక జంటకు వాళ్ళ యానివర్సిరీకి మంటల కేకును ఇచ్చేదానిని కాదు. 448 00:23:35,249 --> 00:23:37,751 నీతో ఇలా మాట్లాడుతూ ఉండేదానిని కాదు. 449 00:23:38,502 --> 00:23:41,463 కాబట్టి బహుశా అంతా ఒక కారణంగానే జరుగుతుందేమో. 450 00:23:42,172 --> 00:23:43,549 నేను నీ టాయిలెట్ మూసుకుపోయేలా చేశా కూడా. 451 00:23:45,133 --> 00:23:47,427 జంతువులు నిజంగానే మనల్ని ప్రేమిస్తాయా? 452 00:23:47,928 --> 00:23:51,223 అంటే, ఒక జంతువును లేదా మనిషిని భౌతికంగా ప్రేమించడం అంటే 453 00:23:51,306 --> 00:23:53,308 శరీరంలోని కెమికల్స్ వల్ల జరిగే పని అని తెలుసు. 454 00:23:53,392 --> 00:23:54,643 నేనైతే ప్రేమిస్తాయి అనే అనుకుంటున్నా. 455 00:23:54,726 --> 00:23:58,939 ఆ ప్రేమ మన ప్రేమలాంటిదో కాదో ఎప్పటికీ మనకు తెలీకపోవచ్చు, కానీ ప్రేమ అయితే ఖచ్చితంగా ఉంటుంది. 456 00:23:59,022 --> 00:24:01,233 మనం ఆహారం పెట్టినప్పుడు అవి మనల్ని ఇంకా ప్రేమించవచ్చు, 457 00:24:01,316 --> 00:24:02,568 కానీ అందుకు వాటిని తప్పుబట్టలేం. 458 00:24:02,651 --> 00:24:05,237 చాలా మంది మనుషులు కూడా ఒకరిని ఒకరు అలాంటి కారణాల వల్లే ఎక్కువగా ప్రేమిస్తుంటారు. 459 00:24:05,320 --> 00:24:07,197 మనం అందరం లోపాలు ఉన్నవారిమే. 460 00:24:07,781 --> 00:24:09,032 అదే మనం నేర్చుకోవాల్సింది ఏమో. 461 00:24:10,158 --> 00:24:12,536 మనం కూడా లోపాలతో వింతగా ఉన్నవారమే ఏమో, 462 00:24:12,619 --> 00:24:14,997 కానీ అవి మనల్ని మనలాగే ప్రేమిస్తాయి. 463 00:24:15,497 --> 00:24:18,917 అందుకు కారణంగా, మనం ఇతరులను ఎలా ప్రేమించాలో వాటిని చూసి నేర్చుకోవచ్చు. 464 00:24:19,001 --> 00:24:20,460 ఆ విషయాన్ని నువ్వు ఇప్పుడే ఆలోచించావా? 465 00:24:20,544 --> 00:24:22,796 మా ప్రాణదాత ఇంటి వంటగదిలో అలా రాసిన బోర్డు ఉండేది. 466 00:24:23,922 --> 00:24:24,923 చాలా పెద్ద లైన్. 467 00:24:27,718 --> 00:24:31,555 నీకు ఇంకా వీలైనప్పుడు పీచ్ పండును చాక్లెట్ లో ముంచుకుని తినాలని ఉందా? 468 00:24:32,556 --> 00:24:33,557 ఎప్పుడైనా? 469 00:24:34,057 --> 00:24:36,643 సరే, నాకు ఇష్టమే. 470 00:24:39,980 --> 00:24:42,941 హేయ్, నేను ఇక ఇక్కడ ఉండకూడదు ఏమో అనిపిస్తోంది. 471 00:24:43,025 --> 00:24:45,652 కానీ తిరిగి వచ్చి శుభ్రం చేయడంలో సాయం కావాలంటే చెప్పండి. 472 00:24:46,695 --> 00:24:47,696 సరే, బై. 473 00:25:38,497 --> 00:25:40,499 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్