1 00:00:13,055 --> 00:00:16,058 {\an8}డీర్ ఫెస్ట్ 150 2 00:00:39,414 --> 00:00:41,834 జియార్జియో సమర్పిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద పాస్తా! 3 00:00:58,433 --> 00:01:02,980 150వ వార్షిక డీర్ ఫెస్ట్ కు స్వాగతం 4 00:01:25,043 --> 00:01:26,044 మార్ఫో 5 00:01:51,445 --> 00:01:54,740 నాన్నా, అది నీటిపక్షిలాగ ఉంది కదా? అప్పట్లో ఏడాదికి ఒకటి చొప్పున అమ్మకు ఇచ్చేవాడివి కదా? 6 00:01:55,324 --> 00:01:57,242 దీన్ని ఇచ్చి నన్ను గెలవడానికి ఆయనకు ఎన్నేళ్లు పట్టిందో తెలుసా? 7 00:01:57,242 --> 00:01:59,536 నేను బాగుంటానని ఆ చిన్నారి చెప్పింది కదా. 8 00:01:59,536 --> 00:02:00,996 నీటి పక్షి ఏంటి? 9 00:02:00,996 --> 00:02:05,083 చెబుతా. 23 ఏళ్ల క్రితం, అక్టోబర్లో ఒక చల్లటి రాత్రి, 10 00:02:05,083 --> 00:02:08,711 వయసులో ఉన్న మిస్ కసాండ్రా హొబ్బర్డ్ కు 11 00:02:08,711 --> 00:02:11,798 డస్టర్డ్ జాన్ హొబ్బర్డ్ తో ఆ రోజు మొట్టమొదటి డేట్... 12 00:02:11,798 --> 00:02:13,509 మీ పేరు డస్టర్డ్ హొబ్బర్డా? 13 00:02:13,509 --> 00:02:14,927 మిస్టర్ హొబ్బర్డ్ అంటే చాలు. 14 00:02:14,927 --> 00:02:17,095 బెలూన్ పేల్చి బహుమతి గెలిచే ఆట ఆడదామని డస్టర్డ్ అనుకున్నాడు, 15 00:02:17,095 --> 00:02:19,431 ఆ ఆటలో దూదితో చేసిన నీటిపక్షిని గెలుచుకోవాలనుకున్నాడు, ఎందుకంటే... 16 00:02:19,431 --> 00:02:20,682 ఆ బొమ్మ బాగుందని కాస్ చెప్పిందట. 17 00:02:20,682 --> 00:02:24,353 అవును, వెంటనే ఈయన రంగంలోకి దూకాడు. ఒకదాని తర్వాత ఒకటిగా బాణాలు వేస్తున్నాడు 18 00:02:24,353 --> 00:02:26,480 కానీ ఒక్క బెలూన్ ని కూడా పగులగొట్టలేకపోయాడు. 19 00:02:26,480 --> 00:02:28,148 అలాంటి ఆటలన్నీ మోసపూరితమైనవే. 20 00:02:28,148 --> 00:02:30,692 ఆ రాత్రి నాన్న తిరిగి వచ్చి 21 00:02:30,692 --> 00:02:33,028 బెలూన్లు పేల్చే ఆట నిర్వహిస్తున్న కుర్రాడికి డబ్బులిచ్చి 22 00:02:33,028 --> 00:02:34,905 నీటి పక్షి బొమ్మలన్నీ కొన్నాడు, 23 00:02:34,905 --> 00:02:37,950 వాటిని ఏటా మా అమ్మ పుట్టినరోజున ఒక్కొక్కటిగా కానుకగా ఇవ్వవచ్చన్నది ఆయన ఉద్దేశం. 24 00:02:37,950 --> 00:02:40,702 అలా చేస్తే తామిద్దరూ ఎప్పటికీ కలిసి బతకొచ్చని ఆయన భావించారు. 25 00:02:40,702 --> 00:02:44,164 చాలా బాగుంది. కానీ ఒక ముఖ్యమైన సంగతి మరిచిపోయావు, ట్రీనా. 26 00:02:44,164 --> 00:02:46,875 ఆ రోజు రాత్రి నేను జెయింట్ వీల్ నడుపుతున్నాను, 27 00:02:46,875 --> 00:02:50,504 మీ నాన్న నా వద్దకు వచ్చి 20 డాలర్లు ఇచ్చి అది పైకి వెళ్లాక ఆపమన్నాడు, 28 00:02:50,504 --> 00:02:52,714 అలా ఆపితే మీ అమ్మతో కొంతసేపు ఏకాంతంగా గడపవచ్చన్నది ఆయన ఆలోచన. 29 00:02:52,714 --> 00:02:54,842 అంటే, చిన్నపాటి కిడ్నాపింగ్ అన్నమాట? 30 00:02:54,842 --> 00:02:56,426 ఒక విధంగా అలాంటిదే. 31 00:02:56,426 --> 00:02:58,262 అప్పట్లో దాన్ని రొమాన్స్ అనేవారులే. 32 00:02:58,262 --> 00:03:00,639 నేను డబ్బులిచ్చింది నీకేనన్న విషయం నాకు అసలు గుర్తు లేదు. 33 00:03:01,223 --> 00:03:03,809 బహుశా నేను నీ దృష్టిలో పడి ఉండకపోవచ్చు. 34 00:03:05,853 --> 00:03:08,397 పిల్లలూ, ఆ మెకానికల్ బుల్ పై కూర్చుని ఆడతారా? 35 00:03:08,397 --> 00:03:10,107 అక్కడ ఏమంత క్యూలైన్ కూడా ఉన్నట్లు లేదు. 36 00:03:10,107 --> 00:03:11,775 మళ్లీ ఒకసారి ప్రయత్నిస్తావా? 37 00:03:11,775 --> 00:03:17,239 లేదు. జనాల్ని కంగారుపెట్టడానికి నేను మళ్లీ వెళ్తాను. 38 00:03:17,239 --> 00:03:19,700 అది జనాన్ని కంగారు పెట్టడం ఎలా అవుతుంది? 39 00:03:19,700 --> 00:03:23,537 కౌబాయ్ వేషమంటే నాకిష్టమని అందరికీ తెలుసు కదా, 40 00:03:23,537 --> 00:03:25,080 ఆ వేషం వేసుకుని వెళ్తే సరి. 41 00:03:25,831 --> 00:03:28,375 - జోక్ చేశానంతే. - నేనూ మీతో వస్తా, కోవాక్. 42 00:03:28,375 --> 00:03:30,335 - సరే, పార్టనర్. - భలే. 43 00:03:30,335 --> 00:03:31,545 - పద వెళ్దాం. - సరే అయితే. 44 00:03:31,545 --> 00:03:33,589 - యాహూ. - వాళ్లని కంగారుపెట్టేద్దాం. 45 00:03:35,757 --> 00:03:37,426 బాగా ఆడు. 46 00:03:39,261 --> 00:03:42,097 అతనితో కలసి హైస్కూల్లో చదివినా అతని గురించి నాకు ఒక్క విషయమూ గుర్తు లేదు. 47 00:03:42,097 --> 00:03:43,265 బొటానికల్ గార్డెన్స్ లో 48 00:03:43,265 --> 00:03:44,892 అతను వాంతి చేసుకోవడం తప్ప. 49 00:03:44,892 --> 00:03:47,352 నాకు ఆ కథ గురించి మరోలా గుర్తుంది. 50 00:03:47,352 --> 00:03:49,938 - దేనికి? అతను ఎక్కడ వాంతి చేసుకున్నాడంటావు? - కాదు. నీటిపక్షి బొమ్మ గురించి. 51 00:03:49,938 --> 00:03:52,649 నీటి పక్షి బొమ్మలు బాగుంటాయని నేనెప్పుడూ అనలేదు. 52 00:03:52,649 --> 00:03:54,234 నువ్వు అన్నావు, కాస్. 53 00:03:54,234 --> 00:03:58,739 లేదు, "ఈ బొమ్మలు బాగున్నాయి కదా?" అని నువ్వడిగితే, "అవును" అన్నానంతే. 54 00:03:58,739 --> 00:04:00,991 ఎందుకంటే, నీకు నేను నచ్చాలని, అంతే. 55 00:04:07,581 --> 00:04:12,169 నిజానికి ఆ అవసరమే లేదు. నువ్వంటే నాకు మొదటినుంచీ ఇష్టమే. 56 00:04:16,130 --> 00:04:20,761 కలుపుతూనే ఉండండి, నూడుల్స్ గట్టిపడిపోకూడదు. 57 00:04:20,761 --> 00:04:24,598 గుర్తుంచుకోండి, ఇది నా కుటుంబం, "ఘనీభవించడం" కాదు. 58 00:04:24,598 --> 00:04:28,894 - జియార్జియో! జియార్జియో! ఎలా నడుస్తోంది? - ఏంటి సంగతి, నాట్? 59 00:04:28,894 --> 00:04:31,855 చాలా బాగా నడుస్తోంది, థాంక్స్. పెద్ద విషయమేం కాదు. 60 00:04:31,855 --> 00:04:33,190 నిజానికి గాలివాన వస్తుందేమోనని భయపడ్డాను. 61 00:04:33,190 --> 00:04:35,817 ఈ పాస్తాను పిల్లల కోసం తయారు చేశాను, తెలుసా? 62 00:04:35,817 --> 00:04:39,238 తడి తగిలితే స్పాఘెట్టీ చాలా బరువైపోతుంది, 63 00:04:39,238 --> 00:04:41,406 దానికింద నలిగి పిల్లలెవరూ చనిపోకూడదన్నది నా ఉద్దేశం. 64 00:04:41,406 --> 00:04:44,284 - అవును మరి. - మీరంతా ఎలా ఉన్నారు? 65 00:04:44,952 --> 00:04:46,453 బ్రహ్మాండంగా ఉన్నాం. 66 00:04:46,453 --> 00:04:49,623 ఈమె నాకూ, నా మాజీ భర్త మైక్ కూ పుట్టిన కూతురు సవానా. గుర్తుందా? 67 00:04:49,623 --> 00:04:52,584 గుర్తుంది. నిజానికి నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, సవానా. 68 00:04:52,584 --> 00:04:53,669 దేనికి? 69 00:04:53,669 --> 00:04:55,587 మొన్న ఉత్సవంలో నువ్వు మాట్లాడుతూ 70 00:04:55,587 --> 00:04:58,340 "ఫ్రెంచ్" కార్డు వచ్చినంతమాత్రాన ఫ్రాన్స్ కు వెళ్లాలని లేదన్నావు కదా. 71 00:04:58,340 --> 00:05:00,843 నా మాట విను, సరేనా? 72 00:05:00,843 --> 00:05:04,388 ఫ్రాన్స్ నీ పని పడుతుంది, సరేనా? 73 00:05:04,388 --> 00:05:05,931 అభ్యంతరకరమైన భాష వాడినందుకు క్షమించాలి. 74 00:05:05,931 --> 00:05:08,350 చిన్నతనంలో సూపర్ స్టార్ హాకీ ఆటగాణ్ని 75 00:05:08,350 --> 00:05:10,018 కావాలన్న ఒత్తిడిని ఎదుర్కొన్న నేను, 76 00:05:10,018 --> 00:05:16,692 ఇప్పుడు జియార్జియోగా సవానా ఏం చేయాలనుకుంటోందో తెలుసుకోవాలనుకుంటున్నాను. 77 00:05:17,860 --> 00:05:19,736 నిజానికి నాకు చెస్ అంటే చాలా ఇష్టం. 78 00:05:19,736 --> 00:05:21,947 చెస్! నాకూ చాలా ఇష్టం. 79 00:05:21,947 --> 00:05:23,574 ఏనుగులు, శకటాలు ఉంటాయి. ఇష్టమైన పనే చెయ్యి. 80 00:05:23,574 --> 00:05:27,119 సూపర్ స్టార్ గా ఎదిగే సత్తా సవానాకు ఉంది. 81 00:05:28,370 --> 00:05:31,748 అదీ సంగతి, ఒక సూపర్ స్టార్ నుంచి మరో సూపర్ స్టార్. 82 00:05:33,250 --> 00:05:34,334 జియార్జియో. 83 00:05:34,334 --> 00:05:38,839 తనను ఆకట్టుకునేందుకు నువ్వు చేసిన ప్రయత్నాలను కాస్ తిరస్కరించిందటగా, 84 00:05:38,839 --> 00:05:41,216 ఇలా నేను అనొచ్చో లేదో గానీ, 85 00:05:42,050 --> 00:05:46,096 నిన్ను తిరస్కరించిన మహిళ ఈ ప్రపంచంలో 86 00:05:46,096 --> 00:05:47,472 ఆమె ఒక్కతే కావచ్చు. 87 00:05:48,098 --> 00:05:50,726 బహుశా నాగరిక చరిత్రలోనే ఆమె ఏకైక మహిళ కావచ్చు కూడా. 88 00:05:50,726 --> 00:05:53,145 నువ్వు అంత దూరం వెళ్తే గనక. 89 00:05:53,145 --> 00:05:56,273 - నేను అలా వెళ్లి వస్తానమ్మా. - ఓకే, ఫోన్ చెయ్యి. 90 00:05:56,773 --> 00:06:01,778 సారీ, తన తండ్రితో కాకుండా వేరే అందమైన మగవాళ్లతో నేను మాట్లాడుతున్నప్పుడు 91 00:06:01,778 --> 00:06:04,031 సవానా ఇబ్బందిగా ఫీలవుతుంది. 92 00:06:04,031 --> 00:06:06,700 తనకు ఒక సవతి తండ్రి అవసరం లేదని అనుకుంటున్నాను. 93 00:06:06,700 --> 00:06:08,952 నీకూ, మైకీకి మధ్య ఏమైంది అసలు? 94 00:06:10,078 --> 00:06:11,246 అతనొక వెర్రివాడు. 95 00:06:12,289 --> 00:06:17,419 అతనికి ఒళ్ళంతా జుట్టు ఉంటుంది. నాకది ఆకర్షణీయంగా అనిపించదు. 96 00:06:17,419 --> 00:06:22,049 నాకు మగవాడి ఒళ్లు 97 00:06:22,049 --> 00:06:26,136 నున్నగా ఉంటే నచ్చుతుంది. 98 00:06:26,678 --> 00:06:30,682 బట్టతల ఉన్నవాళ్లు నాకు సెక్సీగా అనిపిస్తారు. 99 00:06:33,185 --> 00:06:36,688 నీలో ఉన్న ఈ దృష్టికోణం భలే ఆసక్తికరంగా ఉంది, నాటలీ. 100 00:06:36,688 --> 00:06:38,774 నువ్వు ఏదో ఒక రోజున ఓ బట్టతలవాణ్ని 101 00:06:38,774 --> 00:06:43,987 సంతోషపెడతావనే నమ్మకం నాకుంది. 102 00:06:45,614 --> 00:06:48,742 - సరే, మళ్లీ కలుద్దాం. బై. - బై. 103 00:06:56,834 --> 00:06:58,001 సరే, నీకు ముందే చెబుతున్నా, 104 00:06:58,001 --> 00:07:00,003 - నేను ఈ ఆటలో అదరగొడతాను. - సరే. 105 00:07:00,003 --> 00:07:02,631 జాన్సన్స్ లో ఎప్పుడూ సీసాలతో ఇదే ఆట ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. 106 00:07:03,298 --> 00:07:04,675 రింగ్ టాస్ 107 00:07:04,675 --> 00:07:07,261 - అదీ! చూశావా? చూశావుగా. - నిజంగానే రింగు వేసేశావు! 108 00:07:14,643 --> 00:07:15,686 ఇప్పుడు నాకు బాధగా ఉంది. 109 00:07:15,686 --> 00:07:18,564 లేదు, లేదు. మనం చాలినంత బాధను అనుభవించాం. థాంక్యూ. 110 00:07:18,564 --> 00:07:21,984 చూడు, ఇక నువ్వు బాధపడకూడదు, ఎందుకంటే ఇది నీ దగ్గర ఉందిగా. 111 00:07:21,984 --> 00:07:23,277 అద్భుతం, ఇంతకీ ఇదెలా పనిచేస్తుంది? 112 00:07:23,277 --> 00:07:26,113 తర్వాత వచ్చి 30 ఏళ్లకు సరిపడా బొమ్మలు కొనమంటావా? 113 00:07:26,113 --> 00:07:28,323 అసలు నాకెలాంటి అబ్బాయి కావాలో నీకు తెలుసా? 114 00:07:28,323 --> 00:07:30,117 అచ్చం మా నాన్నలా ఉండే అబ్బాయి. 115 00:07:30,117 --> 00:07:32,286 అంటే అచ్చం నా సోదరుడిలా ఉండే అబ్బాయికోసం చూస్తున్నావా? 116 00:07:32,286 --> 00:07:35,581 అబ్బా. మనం దానిపై ఇప్పటికే జోకులేసుకున్నాం కదా? 117 00:07:35,581 --> 00:07:36,874 జోక్స్ కు సరిహద్దులంటూ ఉండవు. 118 00:07:37,374 --> 00:07:40,502 సరే, కానీ సీరియస్ గా చెబుతున్నా, 119 00:07:41,003 --> 00:07:43,005 హైస్కూల్లో నాకు పరిచయం అయిన అబ్బాయితో 120 00:07:43,005 --> 00:07:44,631 ముప్పై ఏళ్లు కలిసి ఉండాలంటే, 121 00:07:44,631 --> 00:07:47,509 ఏదైనా కొండ శిఖరంపైనుంచి దూకి చస్తానంతే. 122 00:07:50,470 --> 00:07:51,972 అయితే నాతో కలిసి ఉండవా? 123 00:07:55,350 --> 00:07:57,227 ఇప్పటినుంచీ 30 ఏళ్లపాటా? 124 00:07:58,604 --> 00:08:01,940 ఏమో మరి. నాతో కలసి 30 ఏళ్లు జీవించేందుకు ప్లాన్ చేస్తున్నావా? 125 00:08:01,940 --> 00:08:04,484 ఈ రోజే మన అసలైన డేట్ అన్నట్లు... 126 00:08:04,484 --> 00:08:06,945 మొదటి డేట్ నాడే ఆ విషయం చెప్పడం చాలా కష్టమైన విషయం. 127 00:08:06,945 --> 00:08:09,781 నువ్వు నాతో కలిసి ఉండవని నీకు ఖచ్చితంగా తెలుసుగా. 128 00:08:10,490 --> 00:08:13,577 ఖచ్చితంగా అని కాదు. ఆ మాటకొస్తే ఏదీ ఖచ్చితం కాదు. 129 00:08:13,577 --> 00:08:19,291 కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెబుతాను, ఒక్కరితోనే కలసి 130 00:08:19,291 --> 00:08:22,044 - జీవితాంతం బతకలేను. - నాకు పూర్తిగా అర్ధమైంది. 131 00:08:22,044 --> 00:08:24,630 మనం ఇంతసేపూ కలసి గడిపిన తర్వాత, 132 00:08:26,048 --> 00:08:27,966 నాకు వెంటనే అర్ధమైన విషయం ఏమిటంటే, 133 00:08:27,966 --> 00:08:29,927 నువ్వు ఇప్పటికే నాతో విడిపోయావని, 134 00:08:29,927 --> 00:08:31,803 అదెలా ఉందంటే "ఇదేమీ నిరర్ధకం కాదు" అని అనిపిస్తోంది. 135 00:08:34,347 --> 00:08:35,599 అయితే... 136 00:08:35,599 --> 00:08:38,809 అయితే ఏదైనా ఒక్కరోజులో ముగిసిపోతే అది నిరర్ధకమేనా? 137 00:08:49,988 --> 00:08:52,115 బెడ్ ఫోర్డ్ బార్ 138 00:08:59,414 --> 00:09:00,249 - ఏంటీ? - సారీ. 139 00:09:01,333 --> 00:09:03,168 కాస్త నెమ్మదిగా చేద్దామా? 140 00:09:05,045 --> 00:09:08,173 హానా, నేను ఏళ్ల తరబడి ఇలా ఉత్కంఠగానే చేస్తున్నాను. 141 00:09:08,173 --> 00:09:11,760 - నీకు కావలసినంత నెమ్మదిగా చేద్దాం. - సరే. 142 00:09:12,803 --> 00:09:14,680 వచ్చేసారి మా ఇంట్లో చేసుకుందామా? 143 00:09:14,680 --> 00:09:17,933 అలాగే, సర్, నీ అంతట నువ్వే నా బెడ్రూమ్ లోకి వచ్చావు. 144 00:09:18,517 --> 00:09:19,977 ఇది నీ బెడ్రూమ్ అని నాకు తెలియదు, 145 00:09:19,977 --> 00:09:21,061 సరేనా? 146 00:09:21,061 --> 00:09:23,397 నీ సామాన్లు ఎత్తుకుపోయినవారిని పట్టుకుందాం. 147 00:09:23,397 --> 00:09:25,440 సరే, నా దగ్గర ఉన్న సామాన్లన్నీ ఇవే. 148 00:09:25,941 --> 00:09:29,778 - నిజంగా? ఎక్కువ సామాన్లేవీ లేవా? - లేదు, నాకు సామాన్లంటే చిరాకు. 149 00:09:29,778 --> 00:09:32,155 బోర్డింగ్ స్కూల్లో చదివే రోజులనుంచీ నాకు అవంటే చిరాకే. 150 00:09:32,865 --> 00:09:35,367 స్కూల్లో ఎక్కువ సామాన్లు ఉంటే ఒప్పుకోరు, అందువల్ల... 151 00:09:35,367 --> 00:09:36,952 నువ్వు బోర్డింగ్ స్కూల్లో చదివావని తెలియదు. 152 00:09:36,952 --> 00:09:40,080 నిజంగా? నేను అందరికీ ముందుగా చెప్పేది ఆ విషయమే. 153 00:09:40,914 --> 00:09:45,169 ఎందుకంటే ఇప్పుడు నువ్వు నాకేసి చూస్తున్నట్లుగా చూసే జనమంటే చాలా ఇష్టం మరి. 154 00:09:45,169 --> 00:09:46,712 ఏంటీ? నీకేసి ఎలా చూస్తున్నాను? 155 00:09:47,296 --> 00:09:50,257 నన్నొక విశేషమైన ధనిక, పొగరుమోతు వేశ్యలాగ చూస్తున్నావు. 156 00:09:50,257 --> 00:09:52,342 నువ్వు విశేషమైన వ్యక్తివని అనుకోవట్లేదు. 157 00:09:53,010 --> 00:09:55,596 వాటిలో కొన్ని పదాలైతే నిజమే. 158 00:09:57,681 --> 00:10:02,436 బోర్డింగ్ స్కూల్ అమ్మాయి కావడం నీకు సహాయపడి ఉండవచ్చు. 159 00:10:03,187 --> 00:10:04,438 "సహాయపడటం" అంటే? 160 00:10:05,772 --> 00:10:09,985 దేనినైనా అర్ధం చేసుకునేందుకు వీలుగా నీ గురించి నీకు తెలియచెప్పేది. 161 00:10:10,694 --> 00:10:13,280 మార్ఫో గురించి డస్టీ హొబ్బర్డ్ అనుకునేది అదే. 162 00:10:13,280 --> 00:10:15,616 నువ్వు ఇప్పుడు డస్టీ హొబ్బర్డ్ గురించి వింటున్నావా? 163 00:10:15,616 --> 00:10:18,202 నావైపు చూడు. 164 00:10:19,286 --> 00:10:24,666 నాకు దొరికిన ఆ 'ప్రీస్ట్ ' కార్డు నాకు ఉద్దేశించింది కాకపోయినా, అది నన్ను కాపాడింది. 165 00:10:24,666 --> 00:10:26,585 అది నాకొక లక్ష్యాన్ని నిర్దేశించింది. 166 00:10:26,585 --> 00:10:30,631 అది నానుంచి నన్ను బయటకు తెచ్చి, ముందుకు వెళ్లేలా చేసింది, 167 00:10:30,631 --> 00:10:34,426 యాధృచ్ఛికంగా వచ్చిన ఏ సామర్ధ్యమూ అలా చేయదు. 168 00:10:34,927 --> 00:10:39,389 నేను ఒంటరిగా ఉండేవాణ్ని, నాకెవరూ లేరు, ఆ కార్డే నన్నిక్కడికి తీసుకొచ్చింది. 169 00:10:42,059 --> 00:10:43,685 అది నన్ను... 170 00:10:46,063 --> 00:10:47,314 నీ వద్దకు తీసుకొచ్చింది. 171 00:10:50,234 --> 00:10:51,235 సరే. 172 00:10:52,528 --> 00:10:53,654 ఏమైంది? 173 00:10:56,198 --> 00:10:57,407 ఏమీ లేదు. 174 00:10:59,034 --> 00:11:01,578 - ఏమో మరి, అది... - నేనేేమన్నాను? 175 00:11:01,578 --> 00:11:04,998 నాకు నీ పద్ధతి నచ్చటం లేదు. నీ కథనంతా మళ్లీ ఏకరువు పెడుతున్నావు. 176 00:11:05,832 --> 00:11:06,834 ఏమంటున్నావు? 177 00:11:06,834 --> 00:11:09,044 విషాదకరమైన నీ కథలో నన్నూ ఒక భాగస్వామిని చేసి, 178 00:11:09,044 --> 00:11:10,963 - నీ మీద జాలిపడమంటున్నావు. - లేదు, లేదు, లేదు. 179 00:11:10,963 --> 00:11:13,757 పైగా ఒంటరిగా ఉంటున్న, ఎప్పుడూ ఒంటరిగానే ఉండే వ్యక్తితో 180 00:11:13,757 --> 00:11:15,008 నువ్వు మాట్లాడుతున్నట్లుగా ఉంది. 181 00:11:15,008 --> 00:11:18,262 నీకెవరూ లేరని అంటున్నావు, కానీ అది నిజం కాదు. 182 00:11:18,262 --> 00:11:19,888 నీకు స్నేహితులు ఉండేవారు. కుటుంబం ఉండేది. 183 00:11:19,888 --> 00:11:21,849 నీకు కార్డు దొరికిన రాత్రి, 184 00:11:21,849 --> 00:11:23,642 నీకు మద్దతుగా నీతోపాటు నీ మామగారు కూడా ఉన్నాడు. 185 00:11:23,642 --> 00:11:24,726 కాబట్టి, ప్లీజ్... 186 00:11:24,726 --> 00:11:26,812 - నీకు అలా ఎప్పుడూ చెప్పలేదు. - ఏంటీ? 187 00:11:28,272 --> 00:11:30,482 నాతోపాటు నా మావగారు ఉన్నారని నీకెప్పుడూ చెప్పలేదు. 188 00:11:31,942 --> 00:11:34,570 అవును, చెప్పావు. లేకపోతే నాకెలా తెలుస్తుంది? 189 00:11:38,407 --> 00:11:40,784 ఇదేమీ అంత బాగోలేదు. 190 00:11:40,784 --> 00:11:42,744 నా ఉద్దేశం, దీని గురించి మనం ఎందుకు గొడవపడటం? 191 00:11:43,579 --> 00:11:46,373 నేను వెళ్లి ఒక బకెట్ తీసుకొస్తాను, ఎందుకంటే... 192 00:11:46,373 --> 00:11:48,959 ఈ డక్ట్ పైపును నేను నమ్మలేను. 193 00:11:48,959 --> 00:11:50,919 తర్వాత మనిద్దరం కలిసి మందు కొట్టి, 194 00:11:50,919 --> 00:11:53,881 మిడిల్ స్కూల్లో పెట్టుకున్నట్లే ముద్దులు పెట్టుకుందాం, సరేనా? 195 00:11:54,464 --> 00:11:55,549 సరే. 196 00:12:04,474 --> 00:12:07,227 సరే, ఓ 50 టికెట్లు కొననా, లేకపోతే... 197 00:12:07,227 --> 00:12:08,312 అది మరీ ఎక్కువ అవుతుందా? 198 00:12:08,312 --> 00:12:11,607 హాయ్, ఈ జెయింట్ వీల్ ఒకసారి ఎక్కేందుకు ఎంత అవుతుంది? 199 00:12:11,607 --> 00:12:13,317 - ఎంతవుతుంది? - యాభై తీసుకో, 200 00:12:13,317 --> 00:12:14,943 ఒకవేళ నేను నిన్ను మళ్లీ కిడ్నాప్ చేయాలంటే. 201 00:12:15,652 --> 00:12:17,905 ఎందుకు కాదు, మీరు ఆ ఖర్చు భరించగలరు. 202 00:12:19,698 --> 00:12:22,826 ఏమన్నావు? నేను భరించగలనా? 203 00:12:23,619 --> 00:12:25,746 నేనేమీ మాట్లాడి ఉండేదాన్ని కాను, 204 00:12:26,246 --> 00:12:29,875 కానీ నేను మీ ఉత్సవానికి హాజరయ్యాను, వంద డాలర్లు చాలామందికి ఎక్కువే. 205 00:12:29,875 --> 00:12:31,752 "రాయల్టీ"కి కాదని నా ఉద్దేశం, 206 00:12:31,752 --> 00:12:34,171 కానీ నేను ఇక్కడ గంటకు ఎనిమిది డాలర్లు సంపాదిస్తున్నాను. 207 00:12:34,171 --> 00:12:36,840 మీరు మోసం చేస్తున్నారంటూ మీ అమ్మ చెప్పింది నిజమే అయితే... 208 00:12:36,840 --> 00:12:38,509 ఇక అంతటితో ఆపు... 209 00:12:38,509 --> 00:12:40,177 - లేదు, లేదు. ఫరవాలేదు. - ఏంటీ? 210 00:12:40,177 --> 00:12:43,055 నిజానికి నువ్వు మాట్లాడినదానికి నేను సంతోషిస్తున్నాను. 211 00:12:43,055 --> 00:12:45,599 నీకు "డిటెక్టివ్" అనే కార్డు వచ్చిందా? 212 00:12:45,599 --> 00:12:48,101 కాదు. "టాటూ ఆర్టిస్ట్" అని వచ్చింది. నేను డస్టీకి టాటూ వేశాను కూడా. 213 00:12:48,101 --> 00:12:49,728 నువ్వు చాలా అద్భుతంగా చేశావు, లిజ్. 214 00:12:50,521 --> 00:12:53,649 దీన్నిబట్టి నీకంతా తెలుసునని నాకు అర్ధమైంది. 215 00:12:53,649 --> 00:12:57,819 నా మాస్టర్ ప్లాన్ ఏంటంటే, ఈ పట్టణాన్ని మోసం చేసి, 216 00:12:57,819 --> 00:12:59,655 కొన్ని వేల డాలర్లు సంపాదించడం, 217 00:12:59,655 --> 00:13:01,490 ఆ తర్వాత నేను రాయల్టీని అని చెప్పే ఒక మెషీన్ ని 218 00:13:01,490 --> 00:13:05,369 తయారు చేయడం ద్వారా ప్రజల్ని ఏమార్చడం, 219 00:13:05,369 --> 00:13:08,247 ఆ విధంగా జనాన్ని గందరగోళంలోకి నెట్టేయడం... 220 00:13:08,247 --> 00:13:10,791 - ఇందుకు నువ్వేమంటావు, డస్టీ? - పూర్తిగా అసాధ్యం. 221 00:13:10,791 --> 00:13:11,959 అవును, పూర్తిగా అసాధ్యం. 222 00:13:11,959 --> 00:13:15,420 ఇందుకు అందరి చేతా ఒప్పించేందుకు 223 00:13:15,420 --> 00:13:18,340 నా కంప్యూటర్ ఇంజనీరింగ్ నైపుణ్యాలను వినియోగించి, 224 00:13:18,340 --> 00:13:22,886 నీకు మాత్రమే "టాటూ ఆర్టిస్ట్" అనే కార్డు వచ్చేలా ఈ మెషీన్ ను 225 00:13:22,886 --> 00:13:26,348 ఏదో ఒక విధంగా మార్చేస్తాను. 226 00:13:26,348 --> 00:13:31,353 ఇది ఎవరితోనూ పంచుకోని నీ జీవితకాలపు కల అని అనుకుంటున్నాను, అవునా? 227 00:13:31,979 --> 00:13:32,980 అవును. 228 00:13:32,980 --> 00:13:35,065 కాస్, మనకు కావలసిన టికెట్లు తీసుకుని, వెళ్దామా? 229 00:13:35,649 --> 00:13:40,279 అలాగే, అందరూ ఇటు చూడండి! ఈ పట్టణంలోని ప్రతి ఒక్కరి 230 00:13:40,988 --> 00:13:46,577 ఆశలు, కలలను కనిపెట్టి, వాటిని మీకు వ్యతిరేకంగా ప్రయోగించిన 231 00:13:46,577 --> 00:13:48,078 ఒక దుష్ట మేధావిని నేను. 232 00:13:48,078 --> 00:13:49,538 ఇదంతా దేనికోసం? 233 00:13:50,330 --> 00:13:52,624 రెండు డాలర్ల విలువైన క్వార్టర్లు కొనడానికి 234 00:13:52,624 --> 00:13:55,836 కొన్ని స్వెట్టర్లు అమ్మడానికి! 235 00:13:55,836 --> 00:13:57,087 మీరందరూ మోకరిల్లాలి. 236 00:13:57,087 --> 00:13:59,923 - కాస్. కాస్! కాస్! - ఎందుకంటే నేను మీ రాణిని. అవును, నేను... 237 00:13:59,923 --> 00:14:01,341 - ఏంటి? - ఇక్కడ ఏమీ మాట్లాడకు. 238 00:14:01,341 --> 00:14:03,552 - డీర్ ఫెస్ట్ లో వద్దు. - సరే, అలాగే, 239 00:14:03,552 --> 00:14:06,930 ఎందుకంటే నిన్నేం చేస్తానో ఎవరూ చూడకూడదు కదా. 240 00:14:06,930 --> 00:14:09,641 సాక్షులెవరూ ఉండకూడదు. మన్నించాలి. రాయల్ కోర్ట్ వస్తోంది! 241 00:14:09,641 --> 00:14:10,976 గుడ్ లక్, ప్రియతమా. 242 00:14:10,976 --> 00:14:14,396 నేను మెకానికల్ బుల్ ఆట ఆడివస్తాను. 243 00:14:14,396 --> 00:14:16,732 డీర్ ఫెస్ట్ గడ్డివాముల చిక్కుదారి దారి కనుక్కోగలరా? 244 00:14:18,233 --> 00:14:21,028 కాస్. ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దాం. 245 00:14:21,528 --> 00:14:25,699 నేనెంత చెడ్డదాన్నో, నిన్ను బాధితురాలిగా చేసి, నీపట్ల ఎంత తప్పు చేశానో 246 00:14:25,699 --> 00:14:28,535 నాకు తెలియజెప్పు. 247 00:14:33,332 --> 00:14:34,750 ఏం చేస్తున్నావు నువ్వు? 248 00:14:34,750 --> 00:14:38,128 - ఇది కౌగిలింత. దీన్ని కౌగిలింత అంటారు. - నాకు కౌగిలింతలు అక్కర్లేదు. 249 00:14:38,128 --> 00:14:42,257 నీకు కౌగిలింత అక్కర్లేదని తెలుసు. నీకు నేను కూడా అక్కర్లేదు. 250 00:14:42,257 --> 00:14:43,759 కాస్, నాటకీయంగా మాట్లాడకు. 251 00:14:43,759 --> 00:14:45,469 నాటకీయంగా మాట్లాడటం లేదు. 252 00:14:45,469 --> 00:14:49,848 నువ్వు నన్ను ఎన్నోసార్లు గాయపరిచావని నీకు తెలిసేలా చేస్తున్నాను. 253 00:14:49,848 --> 00:14:54,019 అబ్బా, మనిద్దరం ఎన్నో అనుకున్నాం. తల్లీకూతుళ్ల మధ్య ఇది సాధారణమే. 254 00:14:54,728 --> 00:14:58,065 నేనేం అన్నా, అది నీ రక్షణ కోసమే అనే సంగతి నీకు తెలిసిందే. 255 00:15:00,234 --> 00:15:01,652 నన్ను వెళ్లనీ. 256 00:15:07,241 --> 00:15:08,408 కాస్. 257 00:15:12,037 --> 00:15:13,038 సరే. 258 00:15:54,371 --> 00:15:55,372 నువ్వు అక్కడున్నావు. 259 00:15:57,040 --> 00:15:59,376 ఆ రాత్రి మురికి కాల్వలో నా కార్డు దొరికినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు. 260 00:16:00,544 --> 00:16:02,546 నిన్ను ఇక్కడ కలిసినప్పుడు నువ్వేమీ మాట్లాడలేదేం? 261 00:16:03,839 --> 00:16:05,424 మొదట నేను నిన్ను గుర్తు పట్టలేదు. 262 00:16:06,633 --> 00:16:09,303 బార్లోంచి తన్ని పంపించే ప్రతి ఒక్క తాగుబోతునూ నేను గుర్తుంచుకోను. 263 00:16:10,762 --> 00:16:12,097 ఆ కాలర్ కొత్తది. 264 00:16:17,352 --> 00:16:18,562 నువ్వొక బార్టెండర్ వి. 265 00:16:19,062 --> 00:16:20,564 నువ్వొక వెధవవి. 266 00:16:21,690 --> 00:16:24,902 బాగా తాగి, నీకేసి చూసిన ప్రతి ఒక్కరితోనూ గొడవపడుతూ ఉంటావు. 267 00:16:25,777 --> 00:16:27,446 అందుకే నిన్ను తన్ని తరిమేశాను. 268 00:16:28,989 --> 00:16:31,825 ఆ తర్వాత నీ మావగారు వచ్చి నాకు క్షమాపణ చెప్పాడు, 269 00:16:31,825 --> 00:16:36,205 పైగా నువ్వు ఈ పట్టణాన్ని వదిలి వెళ్లిపోతున్నావని, మళ్లీ తిరిగి రావనీ చెప్పాడు. 270 00:16:37,164 --> 00:16:41,418 నీ భార్య చితాభస్మాన్ని చల్లేందుకు వచ్చావనీ, ఎంతో బాధలో ఉన్నావనీ చెప్పాడు. 271 00:16:41,418 --> 00:16:42,794 ఆయన కూతురు. 272 00:16:44,171 --> 00:16:46,256 - ఏంటీ? - ఆమె ఆయన కూతురు కూడా. 273 00:16:46,757 --> 00:16:47,758 అవును, నా ఉద్దేశం, 274 00:16:47,758 --> 00:16:51,053 నేను దేని గురించైనా మాట్లాడాలని నాకు అనిపించలేదు, తెలుసా? 275 00:16:51,053 --> 00:16:54,515 "భలే, నీ జీవితంలో ఆ విషాదకరమైన రాత్రి నేనూ అక్కడే ఉన్నాను" అని. 276 00:16:54,515 --> 00:16:57,267 - కానీ నువ్వు అక్కడ పనిచేస్తున్నావు. - అయితే? 277 00:16:57,267 --> 00:17:00,312 నేను అలా వెళ్తున్నప్పుడు, నువ్వు అక్కడే పనిచేస్తూ ఉన్నావు, 278 00:17:01,355 --> 00:17:04,107 అంటే, మార్ఫో ఉన్న మరో పట్టణంలోనే నువ్వూ ఉన్నావని అర్ధం. 279 00:17:05,108 --> 00:17:06,484 దాన్ని నువ్వు ఎన్నడూ తీసుకురాలేదు. 280 00:17:06,484 --> 00:17:09,238 ఈ మాటలన్నీ " నాకు అది వద్దు" అని చెప్పడానికే, 281 00:17:09,238 --> 00:17:12,156 లేకపోతే "ఇప్పటినుంచీ కొన్ని నెలలపాటు దాని గురించి ఎవరూ మాట్లాడకూడదు" అని. 282 00:17:12,156 --> 00:17:14,660 సరే, నీ కార్డు గురించి నువ్వు ఎవరికీ చెప్పలేదు. 283 00:17:14,660 --> 00:17:15,993 దానిని నీతోనే ఉంచుకున్నావు. 284 00:17:15,993 --> 00:17:17,663 అందుకు నా కారణాలు నాకున్నాయి. 285 00:17:17,663 --> 00:17:19,289 నాకూ కొన్ని కారణాలు ఉన్నాయి. 286 00:17:20,290 --> 00:17:23,919 నేనొక మనిషిని, తెలుసా? 287 00:17:25,628 --> 00:17:29,341 ఈ కార్డే నిన్ను నా వద్దకు తీసుకొచ్చిందన్న నీ నమ్మకం లాంటిది. 288 00:17:29,341 --> 00:17:31,844 నా గురించి కనీసం నీకేమీ తెలియదు, నేస్తం. 289 00:17:31,844 --> 00:17:34,179 ఇక్కడ ఎవరికీ నీ గురించి తెలుసని అనుకోను, హానా. 290 00:17:41,478 --> 00:17:45,023 చూడు, నీ ప్రశ్నలకు నా వద్ద సమాధానాలు లేవు. 291 00:17:46,900 --> 00:17:49,236 ఆనవాళ్లకోసం చూడటం ఆపు. 292 00:18:03,041 --> 00:18:04,042 బెర్డెడ్ లేడీ 293 00:18:04,042 --> 00:18:07,004 - అదీ! నేను సాధించాను. - ఆపు. 294 00:18:07,004 --> 00:18:09,882 - లేదు. నువ్వు చాలా చిన్నదానివి. - నేను కాదు... ఏది ఏమైనా. 295 00:18:10,799 --> 00:18:12,134 - నీకు ఇది కావాలా? - ఆ. 296 00:18:15,721 --> 00:18:17,139 - హేయ్. - హేయ్. 297 00:18:17,806 --> 00:18:21,101 అక్కడ ఏం జరిగింది? మీ అమ్మను చంపేశావా? 298 00:18:21,685 --> 00:18:23,270 కారులో పార ఉంది. 299 00:18:23,854 --> 00:18:25,856 ఆమెను కౌగలించుకున్నానంతే. 300 00:18:28,150 --> 00:18:29,902 వావ్. భలే భయపెట్టావు. 301 00:18:33,363 --> 00:18:37,701 - జెయింట్ వీల్ ఎక్కుతావా? - ఎక్కుతా. పద ఎక్కుదాం. 302 00:18:38,327 --> 00:18:41,205 నేను ఎక్కుదామన్నానని నువ్వు ఒప్పుకోనక్కరలేదు. 303 00:18:41,705 --> 00:18:45,083 చలిగా ఉంది. వర్షం కురిసేలా ఉంది. తడిసి ముద్దయిపోతాం. 304 00:18:45,083 --> 00:18:47,169 ఏమో. మనం బతికి బయటపడతాం. 305 00:18:56,720 --> 00:19:00,974 ఇక్కడినుంచి మీరెలా బయటపడతారు? నేను ఇక్కడే గుండ్రంగా తిరుగుతున్నాను. 306 00:19:00,974 --> 00:19:02,226 గడ్డివాముల్లో రహస్యం అదే కదా? 307 00:19:04,061 --> 00:19:06,563 పనికిమాలిన వెధవలు. 308 00:19:09,983 --> 00:19:12,569 - హెల్లో? - ఇసాబెల్ ఫోంటేనా? 309 00:19:12,569 --> 00:19:14,863 నేను మేయర్ ఫోంటేన్. ఎవరు మాట్లాడుతున్నారు? 310 00:19:14,863 --> 00:19:17,324 నేను డాక్టర్ ఊడ్స్. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా? 311 00:19:17,324 --> 00:19:19,451 ఈ ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. 312 00:19:19,451 --> 00:19:20,577 మీకేం కావాలి? 313 00:19:20,577 --> 00:19:22,621 నేను మిస్టర్ జాన్సన్ తో ఉన్నాను, 314 00:19:22,621 --> 00:19:24,373 అతనికి కార్డియాక్ అరెస్టయింది. 315 00:19:25,207 --> 00:19:27,417 కార్డియాక్ అరెస్టంటే? దాని అర్ధం ఏమిటి? 316 00:19:28,335 --> 00:19:29,586 హార్ట్ ఎటాక్ వచ్చింది. 317 00:19:31,839 --> 00:19:33,090 ఇప్పుడు బాగానే ఉన్నాడా? 318 00:19:33,090 --> 00:19:36,510 బాగానే ఉన్నాడు, కాస్త గందరగోళంలో ఉన్నాడు, ఇందాకే మాట్లాడాను. 319 00:19:38,136 --> 00:19:39,388 ఇదంతా నాకెందుకు చెబుతున్నారు? 320 00:19:39,388 --> 00:19:42,516 ఊళ్లో అందరికీ ఫోన్ చేసి, ఈ సంగతి చెబుతున్నారా? 321 00:19:42,516 --> 00:19:43,809 నన్ను క్షమించాలి. 322 00:19:43,809 --> 00:19:45,978 అతనితో స్పష్టంగా మాట్లాడటం ఇబ్బందిగా ఉంది, 323 00:19:45,978 --> 00:19:47,563 మీరు అతని భార్య అని అనుకుంటున్నాను. 324 00:19:47,563 --> 00:19:51,358 నేను అతని భార్యనా? గురూ, నేను స్వలింగ సంపర్కిని. 325 00:19:51,358 --> 00:19:53,193 అసలు అలా ఎలా అనుకున్నావు నన్ను? 326 00:19:53,193 --> 00:19:56,196 తన ఎమర్జెన్సీ కాంటాక్ట్ లిస్టులో మీ పేరు ఉంది. 327 00:19:56,196 --> 00:19:58,782 అందుకే మీ నంబర్ కి ఫోన్ చేశాను. 328 00:20:00,951 --> 00:20:02,369 అతనికి ఇంకెవరూ లేరా? 329 00:20:03,287 --> 00:20:04,454 లేరనుకుంటా. 330 00:20:18,594 --> 00:20:20,012 లైన్లో ఉన్నారా? 331 00:20:26,476 --> 00:20:27,561 నేను అతనితో మాట్లాడవచ్చా? 332 00:20:28,353 --> 00:20:29,771 విశ్రాంతి తీసుకుంటున్నాడు. 333 00:20:31,565 --> 00:20:35,736 ఎక్కడున్నాడు? ఆస్పత్రిలో ఉన్నాడా? 334 00:20:37,112 --> 00:20:38,572 అవును, ఇందాకే అడ్మిట్ అయ్యాడు... 335 00:20:38,572 --> 00:20:39,907 నేను వస్తున్నానని అతనితో చెప్పండి. 336 00:20:40,991 --> 00:20:41,992 సరే. 337 00:21:03,138 --> 00:21:04,431 అబ్బా! 338 00:21:14,566 --> 00:21:16,944 ఓరి దేవుడా. 339 00:21:29,957 --> 00:21:30,958 డ్రై క్లీన్ 340 00:21:34,044 --> 00:21:36,338 ఛీ. పాపా. ఏంటది? 341 00:21:37,881 --> 00:21:39,550 డస్టీ, నువ్వేనా కరెంటు తీసేసింది? 342 00:21:39,550 --> 00:21:42,678 ఈ జెయింట్ వీల్ పైభాగంలో నా భార్యతో కొన్ని నిమిషాలు 343 00:21:42,678 --> 00:21:46,181 ఏకాంతంగా గడిపేందుకు ఈ పట్టణం మొత్తానికి కరెంటు నేనే తీసేశానంటావా? 344 00:21:46,181 --> 00:21:48,308 అలా చేసినా బాగుండేది. 345 00:21:48,308 --> 00:21:51,854 సరే, మనకు ఇక్కడ బాగానే ఉందిగా? 346 00:21:51,854 --> 00:21:53,856 ఆ. బాగానే ఉంది, బాగానే ఉంది. 347 00:21:53,856 --> 00:21:57,901 నా ఉద్దేశం, మనం ఒక మెటల్ బాక్సులో గాలిలో వేళ్లాడుతున్నాం 348 00:21:57,901 --> 00:22:01,488 పిడుగుపాటుకు గురయ్యేందుకు వీలుగా. 349 00:22:01,488 --> 00:22:02,573 - హెల్లో? ఓయ్! - బంగారం. 350 00:22:04,533 --> 00:22:07,119 - ఓకే. - అది అంత మంచిది కాదు కదా? సరే. 351 00:22:07,119 --> 00:22:09,538 - డస్టీ, జాగ్రత్త. - నాకేం కాదు. హేయ్, హేయ్... 352 00:22:09,538 --> 00:22:12,082 దీన్ని ఎవరైనా తిప్పగలరా? లివర్ లాంటిది ఏదైనా ఉందా? 353 00:22:12,082 --> 00:22:13,417 {\an8}సీటును ఊపకండి 354 00:22:13,417 --> 00:22:14,626 {\an8}హేయ్, డస్టీ. 355 00:22:15,210 --> 00:22:16,211 హెల్లో, నువ్వే. 356 00:22:17,796 --> 00:22:19,214 - ఎవరది? - ఎవరూ లేరు. 357 00:22:19,214 --> 00:22:20,924 ఒక స్నేహితుడు. 358 00:22:20,924 --> 00:22:24,178 కరెంటు పోయిందా? మేం సెక్స్ లో ఉన్నాంలే. 359 00:22:24,178 --> 00:22:26,013 కదులుతున్న జెయింట్ వీల్ లోనా? 360 00:22:26,013 --> 00:22:27,639 దేవుడా. హవాయి. 361 00:22:28,140 --> 00:22:30,142 ఎవరైనా సాయం చేస్తారా, ప్లీజ్? 362 00:22:30,142 --> 00:22:32,102 డస్టీ, నువ్వేనా? 363 00:22:32,102 --> 00:22:33,353 జియార్జియో. 364 00:22:33,353 --> 00:22:37,316 - నేను పైకి ఎక్కి వస్తాను! - జియార్జియో, వద్దు! అది ప్రమాదకరం! 365 00:22:37,316 --> 00:22:39,151 డీ, నీకోసం ఇప్పుడే పైకి వచ్చేస్తాను. 366 00:22:39,151 --> 00:22:41,653 ఏదైనా పొడవుగా ఉండేది చూస్తాను. 367 00:22:42,154 --> 00:22:44,615 - మీరు నా బకెట్ ట్రక్కును వాడుకోవచ్చు. - సరే, థాంక్ యూ సర్. 368 00:22:44,615 --> 00:22:47,117 ట్రక్కునిండా బకెట్లు ఉన్నంతమాత్రాన పైకి ఎక్కడం వీలు కాకపోవచ్చు. 369 00:22:47,117 --> 00:22:48,952 కాదు, నేనొక పవర్ కంపెనీలో పనిచేస్తున్నా. 370 00:22:48,952 --> 00:22:51,830 నా ట్రక్కు ఒక క్రేన్ అన్నమాట. 371 00:22:51,830 --> 00:22:53,582 ఓహో, చెర్రీ పికర్ లాంటిదన్నమాట. 372 00:22:54,082 --> 00:22:56,126 సోదరా, నీ దగ్గర చెర్రీ పికర్ ఉందని చెబుతున్నావా? 373 00:22:56,126 --> 00:22:57,878 - దాన్ని నేను చెర్రీ పికర్ అని అంటానులే. - చెర్రీ పికర్. 374 00:22:57,878 --> 00:22:59,713 ఇవిగో, తాళాలు. 375 00:23:02,174 --> 00:23:05,886 సరే, కానీ నువ్వు సరిగ్గా విసరలేదు. పైగా చీకటిగా కూడా ఉంది. 376 00:23:05,886 --> 00:23:08,180 - లేకపోతే ఇట్టే పట్టుకునేవాణ్ని. - జియార్జియో, తొందరగా వెళ్తావా? 377 00:23:08,180 --> 00:23:09,848 - అలాగే. - ధన్యవాదాలు. 378 00:23:16,522 --> 00:23:19,858 - నీకేం కాలేదుగా? - ట్రీనా బాగానే ఉందనుకుంటున్నా. 379 00:23:20,359 --> 00:23:22,861 అవునవును. ఇందాకా జేకబ్ తోపాటు తనని చూశాను. 380 00:23:22,861 --> 00:23:26,281 తను చాలా సంతోషంగా ఉంది. ఇద్దరూను. ఇద్దరూ చాలా చిన్నవాళ్లు. 381 00:23:26,281 --> 00:23:27,741 - ఓరి దేవుడా. - వాళ్లు పసివాళ్లు. 382 00:23:27,741 --> 00:23:30,661 ముక్కుపచ్చలారని చిన్నపిల్లలు. 383 00:23:31,662 --> 00:23:33,664 అంత యవ్వనంగా ఉన్నట్లు నాకెప్పుడూ అనిపించలేదు. 384 00:23:34,164 --> 00:23:36,708 మనం ఆ వయసులో ఉన్నప్పుడు కూడా నాకు అలా అనిపించలేదు. 385 00:23:37,626 --> 00:23:40,087 మన భావి జీవితాలను ప్రభావితం చేసే విధంగా ఎంపిక చేసుకుంటున్నాం. 386 00:23:40,712 --> 00:23:42,798 అవును, నిజమే మనం అలాగే చేసేవాళ్లం. 387 00:23:48,554 --> 00:23:50,597 మన జీవితాలు వేర్వేరు దిశల్లో 388 00:23:51,098 --> 00:23:54,810 పయనిస్తే ఏమై ఉండేదో ఏమో, కాస్. 389 00:23:54,810 --> 00:23:55,894 నాకు తెలియదు. 390 00:23:55,894 --> 00:24:00,148 మనం విడిపోయిన చివరిసారి నా సామర్థ్యం కనెక్ట్ అయి ఉంటే, 391 00:24:00,148 --> 00:24:01,233 బహుశా... 392 00:24:04,111 --> 00:24:08,907 బహుశా కాసేపు విడిపోయినా ఆ బాధ ఎలా ఉంటుందో మనం ఫీలయ్యేవాళ్లం. 393 00:24:10,742 --> 00:24:14,830 బహుశా, నువ్వు నాతో ఉన్నప్పుడు నీ సామర్ధ్యాన్ని పూర్తిగా 394 00:24:14,830 --> 00:24:16,164 సాధించలేకపోవచ్చు. 395 00:24:17,958 --> 00:24:21,336 కానీ దీనికొక పరిష్కారం కనుగొనాలని నీకు అనిపించలేదా? 396 00:24:31,346 --> 00:24:33,348 నీటిపక్షులు జీవితాంతం ఒకరితోనే కాపురం చేస్తాయి, తెలుసా? 397 00:24:34,808 --> 00:24:36,852 ఆ నీటిపక్షులు జీవితాంతం ఒకరితోనే కాపురం చేసేవి, తెలుసా? 398 00:24:37,728 --> 00:24:39,563 స్టాకింగ్ స్టఫర్ గానో, లేక మరో సందర్భంలో 399 00:24:39,563 --> 00:24:41,398 నువ్వు నాకు ఇచ్చిన పుస్తకంలో ఆ విషయం ఉంది. 400 00:24:41,398 --> 00:24:44,318 మగ నీటిపక్షి, ఆడ నీటిపక్షి ఏడాదిలో ఎనిమిది నెలల పాటు 401 00:24:44,318 --> 00:24:47,821 వేర్వేరుగా ప్రయాణం చేస్తాయని ఆ పుస్తకంలో ఉంది. 402 00:24:48,363 --> 00:24:49,364 విడిపోతాయి అంతే. 403 00:24:50,324 --> 00:24:54,286 కానీ ఏదో విధంగా, మళ్లీ వెనక్కు వచ్చి, ఒకదానిని ఒకటి కలుస్తాయి. 404 00:24:58,999 --> 00:25:00,459 కానీ మనం నీటిపక్షులం కాముగా. 405 00:25:10,511 --> 00:25:12,679 - నేను భయపడటం లేదు. - అలాగా? 406 00:25:12,679 --> 00:25:14,264 ఖచ్చితంగా. 407 00:25:15,057 --> 00:25:19,728 ఎందుకంటే, ఇది చెక్క. చెక్క ఉన్నచోట పిడుగులు పడవు... 408 00:25:20,687 --> 00:25:21,855 ఇప్పుడు కరెంటు పోయింది కాబట్టి, 409 00:25:21,855 --> 00:25:24,900 మనం పబ్లిక్ గానే ముద్దు పెట్టుకోవచ్చు, ఎవరూ మనవైపు అసహ్యంగా చూడరు. 410 00:25:25,400 --> 00:25:29,363 లేకపోతే, మనం ఎలాగూ విడిపోతున్నాం కాబట్టి, నేను దీన్ని ఒక అవకాశంగా 411 00:25:29,363 --> 00:25:31,031 తీసుకుని జారుకుంటాను. 412 00:25:31,031 --> 00:25:33,992 వావ్. దాని గురించి మనం జోక్ వేసుకుంటున్నామా? 413 00:25:33,992 --> 00:25:35,911 జోకులు ఎప్పటికీ ఉంటాయి. 414 00:25:36,703 --> 00:25:41,250 నీ సమక్షంలో ఊహించినదానికంటే ఎన్నో మధుర క్షణాలను ఆస్వాదించాను. 415 00:25:42,125 --> 00:25:45,838 కాబట్టి, ఇది నాకు లభించిన ఘన విజయంగా భావిస్తాను. 416 00:25:45,838 --> 00:25:47,172 పూర్తిగా. 417 00:25:49,132 --> 00:25:50,467 అయితే ఎప్పుడు ముద్దు పెట్టుకుందాం? 418 00:25:51,802 --> 00:25:53,053 ఇప్పుడే. 419 00:26:02,104 --> 00:26:03,313 జేకబ్! 420 00:26:06,024 --> 00:26:07,025 ట్రీనా! 421 00:26:08,068 --> 00:26:09,069 జేకబ్! 422 00:26:09,069 --> 00:26:11,738 హెల్లో? సాయం చేయండి! 423 00:26:12,739 --> 00:26:15,868 - ఎవరది? లోపల ఎవరైనా ఉన్నారా? - నేను మేయర్ ఫోంటేన్ ని! 424 00:26:15,868 --> 00:26:17,244 మేయర్ ఫోంటేన్? మీకేం కాలేదు కదా? 425 00:26:17,244 --> 00:26:20,080 ఈ చీకట్లో నాకు ఏమీ కనిపించడం లేదు, 426 00:26:20,080 --> 00:26:23,208 పైగా నా మోకాలి నొప్పి మళ్లీ తిరగబెట్టింది. 427 00:26:23,208 --> 00:26:24,877 సరే. కంగారు పడకండి. 428 00:26:24,877 --> 00:26:26,587 - ఇంతకీ మీరెవరు? - నేను బ్యూ. 429 00:26:27,296 --> 00:26:28,422 బ్యూ? 430 00:26:31,341 --> 00:26:33,510 మిమ్మల్ని బయటకు తీసుకువచ్చేవాణ్ని నేనే. 431 00:26:39,808 --> 00:26:40,851 {\an8}డీర్ఫీల్డ్ పవర్ 432 00:26:45,647 --> 00:26:46,940 - హేయ్. - హేయ్. 433 00:26:46,940 --> 00:26:50,652 ముందుగా డీని తీసుకువెళ్తా, ఎందుకంటే తనే ఎక్కువగా భయపడుతున్నాడు. 434 00:26:50,652 --> 00:26:52,905 నేను భయపడట్లేదు. 435 00:26:53,906 --> 00:26:55,616 కాస్ ని తీసుకువెళ్లు. 436 00:26:55,616 --> 00:26:58,577 - సరే, కేసీ. నిన్ను పట్టుకున్నాను. - ఓకే, ఓకే, ఓకే. 437 00:26:58,577 --> 00:27:00,454 - నిన్ను పట్టుకున్నాను. - కదలకు. 438 00:27:00,454 --> 00:27:03,373 - మేం ఇద్దరం నిన్ను పట్టుకున్నాం. - అదీ అలాగ కేసీ. 439 00:27:06,001 --> 00:27:07,628 - డస్టీ పట్టుకున్నావా? - పట్టుకున్నా. 440 00:27:07,628 --> 00:27:09,213 - ఓకే, ప్రియతమా. - ఓకే, 441 00:27:09,213 --> 00:27:10,464 మిమ్మల్ని కిందకు తీసుకువస్తున్నా. 442 00:27:50,879 --> 00:27:55,175 దేవుడా, జియార్జియో! అద్భుతం, మనం ఈ పట్టణాన్నే రక్షించాం. 443 00:27:55,175 --> 00:27:58,971 నాట్, తనకు సవతి తండ్రి ఉండకూడదని సవానా అందన్నావుగా? 444 00:27:58,971 --> 00:27:59,930 అవును. 445 00:28:04,017 --> 00:28:05,561 సవతి జియార్జియో ఉండొచ్చుగా? 446 00:28:16,405 --> 00:28:18,156 - ఇజ్జీ, అక్కడే ఉన్నారా మీరు? - ఆ? 447 00:28:18,156 --> 00:28:20,033 ఇంతసేపు పట్టిందేం? 448 00:28:20,033 --> 00:28:22,536 బ్యాగులు తనిఖీ చేసే చోట దీన్ని పెట్టారు, అందుకే ఆలస్యమైంది. 449 00:28:22,536 --> 00:28:24,454 - దీన్ని అంటే? - ఇదిగో, దీన్ని. 450 00:28:39,511 --> 00:28:40,762 ఓరి దేవుడా. 451 00:28:43,223 --> 00:28:44,224 థాంక్ యూ. 452 00:28:53,400 --> 00:28:54,651 ఇజ్జీ, ఇప్పుడు మీరు క్షేమం. 453 00:28:58,989 --> 00:29:03,076 ఏం చేస్తున్నావు? నేను నడవగలను. 454 00:29:03,702 --> 00:29:05,162 మిమ్మల్ని ఎత్తుకు తీసుకువెళ్తా, మేడమ్. 455 00:29:06,580 --> 00:29:07,664 అయితే సరే. 456 00:29:13,045 --> 00:29:14,546 వర్షం పడేలా ఉంది. 457 00:29:26,183 --> 00:29:27,684 కోల్టన్ 458 00:29:46,954 --> 00:29:48,455 డీర్ఫీల్డ్ కు స్వాగతం నగర సరిహద్దులు 459 00:30:00,050 --> 00:30:04,555 పిల్లలూ మీరెక్కడున్నారు? మేం డియర్ ఇజ్జీకోసం వెళ్తున్నాం. 460 00:30:05,722 --> 00:30:06,849 ఆగండి, మిమ్మల్ని చూశా. 461 00:30:06,849 --> 00:30:09,726 - మీరు నాకు కనపడటం లేదు. - అమ్మా! నాన్నా! 462 00:30:09,726 --> 00:30:11,478 అదిగో తను. హేయ్! 463 00:30:12,062 --> 00:30:12,896 - నీకేం కాలేదుగా? - లేదు. 464 00:30:12,896 --> 00:30:13,981 అవునా? 465 00:30:13,981 --> 00:30:15,357 బ్యూ ఏడీ? 466 00:30:15,357 --> 00:30:18,735 ఏమో మరి. మేం వేరుపడ్డాం. మీరు బాగానే ఉన్నారుగా? 467 00:30:20,320 --> 00:30:21,947 - ఆ. బాగానే ఉన్నాం. - ఆ. 468 00:30:21,947 --> 00:30:23,282 మేం విద్యుత్ షాక్ కు గురికాబోయాం. 469 00:30:23,282 --> 00:30:24,950 - కానీ ఇప్పుడు బాగానే ఉన్నాం. - అవును. 470 00:30:24,950 --> 00:30:26,034 ఏంటది? 471 00:31:36,480 --> 00:31:37,814 ఇది ఏం చెబుతోంది? 472 00:31:41,860 --> 00:31:44,029 "తదుపరి దశకు మీరు సిద్ధమేనా?" 473 00:32:02,840 --> 00:32:04,466 మునుపెన్నడూ ఇది ఇలా చేయలేదు. 474 00:32:18,480 --> 00:32:20,023 ఎమ్.ఓ వాల్ష్ రచించిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 475 00:33:34,473 --> 00:33:36,475 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్