1 00:00:42,209 --> 00:00:45,212 ఇతను చనిపోయాడా ఏంటి? ఎందుకంటే అప్పుడు నాకు వాంతి వచ్చేస్తుంది. 2 00:00:45,796 --> 00:00:47,089 ఒకవేళ అతను చనిపోయే ఉంటే, నాకు చెప్పేయండి, 3 00:00:47,089 --> 00:00:49,174 ఎందుకంటే, లోపల శవాన్ని నేను చూడలేను. 4 00:00:49,174 --> 00:00:51,885 నేను తాళాలను, బల్బులను సరిచేయగలను కానీ, రక్తాన్ని చూస్తే నాకు కళ్లు తిరిగిపోతాయి. 5 00:00:51,885 --> 00:00:53,220 నువ్వు తెరవగలవా, లేదా? 6 00:00:53,220 --> 00:00:56,265 హా, ఆ పనిలోనే ఉన్నా, కానీ ఈ తాళం చెవులు పని చేయట్లేదు. 7 00:00:59,810 --> 00:01:01,603 ఈ ట్రంబల్ వ్యక్తి, జ్యుడిషియల్ శాఖకు చెందినవాడా? 8 00:01:01,603 --> 00:01:04,940 - అది నేను చెప్పలేను... - జ్యుడిషియల్ అయితే, నేను వేరే తాళం చెవులని తెచ్చుకోవాలి. 9 00:01:04,940 --> 00:01:06,525 బహుశా మేము మళ్లీ రేపు వచ్చి... 10 00:01:06,525 --> 00:01:08,819 - క్షమతా సెలవు ఉంది కాబట్టి... - లోపలికి వెళ్లడానికి ఇంకో దారేమైనా ఉందా? 11 00:01:08,819 --> 00:01:11,071 - హ, కానీ జడ్జ్ మెడోస్... - షెరిఫ్. హేయ్... 12 00:01:11,071 --> 00:01:13,407 మీరేం... ఒక్క నిమిషం, మీరేం... 13 00:01:17,870 --> 00:01:19,872 ఐటీ పంపిణీవాళ్లు విద్యుత్తును నిలిపి వేసుంటారు. 14 00:01:19,872 --> 00:01:22,374 హా, కానీ ప్రోటోకాల్ ప్రకారం విద్యుత్తు ఉండాలి... 15 00:01:22,374 --> 00:01:24,668 నువ్వు పంపిణీ శాఖకు వెళ్లి, లైట్లు ఆన్ చేయించగలవా? 16 00:01:24,668 --> 00:01:26,086 - హా. - సూపర్. 17 00:01:26,795 --> 00:01:28,881 మీరిద్దరూ వంటగదిలో చూడండి. నేను వెళ్లి పడకగదిలో చూస్తాను. 18 00:01:28,881 --> 00:01:31,800 - ఇంతకీ మనం దేని కోసం వెతకాలి? - మార్న్స్ ని ట్రంబల్ ఎందుకు చంపాడో 19 00:01:31,800 --> 00:01:33,927 మనకి తెలపగల ఏదైనా ఆధారం కోసం. 20 00:01:51,195 --> 00:01:53,697 - నీకు ఏమైనా దొరికాయా? - లేదు. ముందు పక్క ఏమైనా దొరికాయా? 21 00:01:53,697 --> 00:01:54,948 ఇంకా ఏం దొరకలేదు. 22 00:02:08,252 --> 00:02:09,795 ఇదేంటి? 23 00:02:11,965 --> 00:02:14,092 - ఏంటది? - నిజం చెప్పాలంటే, ఇదేంటో తెలీట్లేదు. 24 00:02:15,344 --> 00:02:16,345 కానీ... 25 00:02:19,598 --> 00:02:21,099 మనకి పురాతన వస్తువులు పెట్టే బ్యాగ్ కావాలి. 26 00:03:42,556 --> 00:03:45,017 {\an8}హ్యూ హొవీ రచించిన సైలో అనే బుక్ సిరీస్ ఆధారంగా తెరకెక్కించబడింది 27 00:04:17,423 --> 00:04:18,759 ఎందుకు నవ్వుతున్నావు? 28 00:04:21,637 --> 00:04:22,638 నిన్ను చూసి నవ్వుతున్నా. 29 00:04:23,847 --> 00:04:26,141 నిన్ను అందరూ భయంకరమైన జార్జ్ అంటారు తెలుసా? 30 00:04:26,850 --> 00:04:28,936 జనరేటర్ పక్కన అదే గీకిపెట్టారు తెలుసా. 31 00:04:28,936 --> 00:04:31,355 - "భయంకరమైన జార్జ్ ఉన్నాడు జాగ్రత్త." - సరే. ముందుగా... 32 00:04:31,355 --> 00:04:33,273 - "అతను చాలా భయంకరమైన వాడు," అని. - ...నువ్వు మూసుకో. 33 00:04:33,774 --> 00:04:36,902 - నువ్వు జనరేటర్ పై పిచ్చిరాతలు రాయడానికి ఒప్పుకోవు. - హా, అది నిజమే. 34 00:04:36,902 --> 00:04:37,819 ఇంకా రెండవది ఏంటంటే, 35 00:04:37,819 --> 00:04:41,323 నువ్వు "భయంకరమైన కంప్యూటరోడు" అని అనుంటే నమ్ముండే వాడినేమో. 36 00:04:41,323 --> 00:04:44,201 నిజంగా భయంకరమైన జార్జ్ అనే వాడు ఒకడుంటే, 37 00:04:45,953 --> 00:04:47,204 అతను వేరే ఎవడో అయ్యుంటాడు. 38 00:04:47,871 --> 00:04:51,416 నీకు నేను తప్ప మిత్రులెవరూ లేరా? అంటే, ఇక్కడ నీకు నేనే మిత్రురాలినని తెలుసు, 39 00:04:51,416 --> 00:04:55,087 కానీ సైలో మొత్తానికి కూడా నేనేనా? 40 00:04:55,087 --> 00:04:56,755 అదే కనుక నిజమైతే, అది చాలా దారుణం. 41 00:04:57,631 --> 00:04:59,883 లేదు, లేదు. అది చాలా గొప్ప విషయం. 42 00:05:02,052 --> 00:05:04,012 అంటే, నాకు ఒకరైనా దక్కారంటే, గొప్పే కదా. 43 00:05:09,059 --> 00:05:10,227 అది నీ దగ్గరే ఉంచుకుంటావా? 44 00:05:11,854 --> 00:05:15,232 నీ చిత్రవిచిత్రమైన బొమ్మలు నా దగ్గర ఉంటే జైల్లో వేస్తారో, లేకపోతే 45 00:05:15,232 --> 00:05:17,943 గనులకు పంపించేస్తారో తెలీదు. కాబట్టి నాకేం వద్దు. 46 00:05:18,443 --> 00:05:21,864 నీ విలువైన టేపు కోసం మనిద్దరం సరఫరాల శాఖలోకి చొరబడ్డాం కదా. 47 00:05:21,864 --> 00:05:26,118 కాదు, మనం మెకానికల్ శాఖకి అవసరమని, తద్వారా సైలోకి అవసరమని ఆ టేపు తెచ్చుకున్నాం. 48 00:05:26,118 --> 00:05:29,121 - కానీ తమరు ఏమీ పీకలేదు. - ఓయ్, ఓయ్. 49 00:05:29,121 --> 00:05:30,664 లేదులే. ఒక మ్యాప్ గీశావు. 50 00:05:31,164 --> 00:05:33,584 తొక్కలో మ్యాప్ అది, అంతా నేనే చేసుకోవలసి వచ్చింది, 51 00:05:33,584 --> 00:05:36,753 కుక్కలకి లెగ్ పీసులు నేనే పడేశాను, పిచ్చిదానిలా పరుగెత్తా. 52 00:05:36,753 --> 00:05:38,213 అదంగా ఒక టేపు కోసం. 53 00:05:39,631 --> 00:05:42,426 జార్జ్, ఆ టేపు వల్ల అందరి ప్రాణాలూ నిలుస్తాయి, సరేనా? 54 00:05:43,552 --> 00:05:45,137 ఐటీ వాళ్ల తొక్కలో టేపు వల్ల కాకపోయినా, 55 00:05:45,137 --> 00:05:47,806 మెకానికల్ శాఖలో వాడే టేపు కాపాడుతుంది, అందుకే నేను ఆ పని చేశాను. 56 00:05:47,806 --> 00:05:50,893 నేను అంత సాహసం చేసింది కేవలం నాకోసం మాత్రమే కాదు. 57 00:05:52,936 --> 00:05:54,104 అందరి కోసం చేశా, 58 00:05:54,104 --> 00:05:59,193 ఇక నీ దగ్గరున్న ఈ వింత వింత వస్తువుల కోసం 59 00:05:59,193 --> 00:06:01,153 నీ ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. 60 00:06:01,153 --> 00:06:02,654 పైగా వాటి గురించి నీకేమీ తెలీదు కూడా. 61 00:06:02,654 --> 00:06:06,658 వీటి కోసం మనం ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం లేనప్పుడు, 62 00:06:07,659 --> 00:06:10,245 ఇవి మన దగ్గరుంటే వాళ్లెందుకు మన ప్రాణాలను తీసేయడానికి కూడా వెనుకాడరు? 63 00:06:13,916 --> 00:06:15,250 ఏమో తెలీదు. 64 00:06:15,250 --> 00:06:16,335 నాకు కూడా తెలీదు. 65 00:06:17,753 --> 00:06:22,716 ఒకానొకప్పుడు, ఇవన్నీ దేనికో పనిముట్లుగా ఉపయోగించబడినవే. 66 00:06:23,300 --> 00:06:24,635 వీటిని నేను ఆధారాలుగా ఉపయోగిస్తాను. 67 00:06:24,635 --> 00:06:26,303 నీది చాలా ప్రమాదకరమైన వెర్రి అభిరుచి. 68 00:06:26,303 --> 00:06:30,140 విషయం ఏంటంటే, ఇవన్నీ చట్టవ్యతిరేకమైనవేమీ కావు. 69 00:06:30,807 --> 00:06:31,808 సరే. 70 00:06:34,144 --> 00:06:35,354 ఇది... 71 00:06:36,563 --> 00:06:43,237 మళ్లీ బాగు చేసిన సాకెట్ రెంచ్ అంత విలువైనదిలా అనిపించకపోవచ్చు, 72 00:06:43,237 --> 00:06:48,242 లేదా మధ్య అంతస్థుల్లో ఉండే పూల అంత రొమాంటిక్ గా కూడా అనిపించకపోవచ్చు. 73 00:06:48,242 --> 00:06:50,619 కానీ నా దృష్టిలో, ఈ గడియారం... 74 00:06:53,580 --> 00:06:54,665 చాలా విలువైనది. 75 00:06:59,419 --> 00:07:01,129 దీన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నా. 76 00:07:12,140 --> 00:07:14,643 జార్జ్. ఇది పాడైపోయింది. 77 00:07:14,643 --> 00:07:18,897 లేదు, నేను నిజంగానే అంటున్నా. ఇది ఎందుకూ పనికి రాదు. 78 00:07:18,897 --> 00:07:20,315 ఇది నీకు కానుకగా ఇస్తున్నా. 79 00:07:23,026 --> 00:07:26,989 నేను కోట్లాది అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానాలు తెలీని లోకంలో ఉన్నాను, ఈ గడియారం ఇంకా 80 00:07:26,989 --> 00:07:29,741 ఇలాంటి పిచ్చి పురాతన వస్తువులు... 81 00:07:29,741 --> 00:07:31,451 - జార్జ్. - ...సైలోలోని అత్యంత పెద్ద అంతుచిక్కని ప్రశ్నలకు 82 00:07:31,451 --> 00:07:33,161 - సమాధానాలను కనుగొనడంలో కీలక పాత్ర పోషించవచ్చు. - జార్జ్. 83 00:07:33,161 --> 00:07:35,539 సైలోని అత్యంత పెద్ద అంతుచిక్కని ప్రశ్న ఏంటో అడగవా? 84 00:07:35,539 --> 00:07:37,165 మాట్లాడకు. 85 00:07:38,542 --> 00:07:39,877 మొత్తం చెడగొట్టేలా ఉన్నావు. 86 00:08:18,957 --> 00:08:19,958 క్షమతా సెలవు 87 00:08:19,958 --> 00:08:21,710 {\an8}ఇటీవల జరిగిన ఘటనల దృష్ట్యా, ఇంకా ఆశావాదం పెంపొందించాలని, 88 00:08:21,710 --> 00:08:23,670 {\an8}గతంలో జరిగిన చేదు ఘటనలను మర్చిపోవాల్సిందిగా పౌరులకు సూచించడమైనది 89 00:08:23,670 --> 00:08:24,755 {\an8}చేయి చేయి కలిపి వృద్ధి సాధిద్దాం 90 00:08:33,554 --> 00:08:35,265 పురాతన వస్తువుల డేటా బేస్ చట్ట పరిరక్షణ సంస్థ వినియోగానికి మాత్రమే 91 00:08:35,265 --> 00:08:36,390 పసుపు పచ్చ రంగు, ప్లాస్టిక్ 92 00:08:45,526 --> 00:08:46,360 నీలి రంగు హ్యాండిల్ 93 00:08:47,194 --> 00:08:48,362 ఫలితాలు లోడ్ అవుతున్నాయి 94 00:08:55,953 --> 00:08:57,621 తగినంత డేటా అందించబడలేదు 95 00:08:57,621 --> 00:08:58,914 ఛ. 96 00:08:59,748 --> 00:09:01,708 దాన్ని జ్యుడిషియల్ శాఖ వాళ్లకి అప్పగించలేదా? 97 00:09:01,708 --> 00:09:03,126 నువ్వు త్వరగా వచ్చేశావే. 98 00:09:03,126 --> 00:09:04,503 నాకన్నా ముందు రావడం నువ్వు ఇదే తొలిసారి. 99 00:09:05,838 --> 00:09:07,548 ఆ చీటీ నాకు ఇవ్వాలనే తెచ్చావా? 100 00:09:07,548 --> 00:09:09,508 రీసైక్లింగ్ నుండి ఒక పోర్టర్ తెచ్చిచ్చాడు. 101 00:09:12,970 --> 00:09:15,848 ఏదైనా చట్టవిరుద్ధమైన పురాతన వస్తువు దొరికితే, పన్నెండు గంటలలోపే దాన్ని జ్యూడిషియల్ శాఖకి 102 00:09:15,848 --> 00:09:17,933 అప్పగించేయాలి, అలా చేయకుండా ఉండటం చాలా పెద్ద నేరం. 103 00:09:17,933 --> 00:09:19,393 మీకు కావలసింది లభించలేదు. 104 00:09:19,393 --> 00:09:20,477 అది షెరిఫ్ చేసినా కూడా. 105 00:09:22,062 --> 00:09:24,606 - ఇది చట్టవిరుద్ధమైనదని నీకెలా తెలుసు? - అది చట్టబద్దమైనదే అని తెలీదు కదా. 106 00:09:25,190 --> 00:09:29,862 క్లాజ్ 75A-11: పురాతన వస్తువులపై విచారణని 107 00:09:29,862 --> 00:09:32,906 షెరిఫ్ కానీ, జ్యుడిషియల్ శాఖ వాళ్లు కానీ జరపవచ్చు, అది ఏ సందర్భంలో అంటే... 108 00:09:32,906 --> 00:09:35,534 గుర్తించబడిన పురాతన వస్తువు, తీవ్రమైన నేరానికి సంబంధించినది అయినప్పుడు. 109 00:09:35,534 --> 00:09:37,077 హత్య అనేది తీవ్రమైన నేరమే కదా. 110 00:09:37,077 --> 00:09:40,372 తర్వాతి పేరాగ్రాఫ్ చదివావా? దానికి జ్యుడిషియల్ శాఖ ఆమోదం తప్పనిసరి. 111 00:09:40,372 --> 00:09:41,874 అంటే? 112 00:09:41,874 --> 00:09:45,169 పురాతన వస్తువులపై దర్యాప్తు చేయాలంటే జడ్జ్ మెడోస్ ని కలవాల్సిందే. 113 00:09:46,086 --> 00:09:49,506 ఆ ముక్క నేను పదే పదే వినాల్సి వస్తోంది. ఒప్పందంలో ఉన్న పేజీలన్నీ చించేసి, 114 00:09:49,506 --> 00:09:51,717 "జడ్జ్ మెడోస్ ని కలవాలి," అనే ముక్క ఉన్నదే ఉంచితే సరిపోతుంది కదా? 115 00:09:52,676 --> 00:09:53,886 నువ్వు తనతో మాట్లాడి వచ్చావు కదా? 116 00:09:53,886 --> 00:09:56,388 నేను జ్యుడిషియల్ శాఖలో పని చేసేటప్పుడు, తను ఆఫీసు గుండా వెళ్లేది. 117 00:09:56,388 --> 00:09:58,765 కానీ ఈ రోజుల్లో, ఒప్పంద పోటీని గెలిచినా కూడా, 118 00:09:58,765 --> 00:10:00,267 పతకాన్ని సిమ్సే ఇస్తాడు. 119 00:10:00,267 --> 00:10:03,437 ఒప్పందం ఎవరికి ఎక్కువ తెలుసు అనే పోటీ కూడా ఉందా? 120 00:10:03,437 --> 00:10:04,521 నాలుగుసార్లు గెలిచా. 121 00:10:04,521 --> 00:10:06,940 - దాన్ని నాకన్నా ఎక్కువసార్లు ఎవరూ గెలుచుకోలేదు. - అది తెలిసిపోతుందిలే. 122 00:10:07,774 --> 00:10:10,485 కానీ నేను జ్యుడిషియల్ శాఖకి ఎప్పుడూ వెళ్ళేవాడినే కదా. 123 00:10:10,485 --> 00:10:11,737 నువ్వు షెరిఫ్ వి. 124 00:10:11,737 --> 00:10:14,281 నువ్వు మెడోస్ ని కలిస్తే, ఆ పరిస్థితే వేరే లెవెల్లో ఉంటుంది. 125 00:10:17,826 --> 00:10:22,623 క్షమతా దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ఐక్యతను, కుటుంబాన్ని, మిత్రులను స్మరించుకుందాం. 126 00:10:24,082 --> 00:10:25,667 - క్షమతా దినోత్సవ శుభాకాంక్షలు. - శుభోదయం. 127 00:10:27,794 --> 00:10:30,005 - నమస్తే బిల్లింగ్స్, షెరిఫ్. - నమస్తే సిమ్స్. 128 00:10:32,424 --> 00:10:33,258 జ్యుడిషియల్ శాఖ 129 00:10:33,258 --> 00:10:34,760 - అంతా ఓకేనా? - హా. 130 00:10:35,385 --> 00:10:37,804 - జ్యుడిషియల్ శాఖలో అంతా ఓకేనా? - అంతా ఓకే. 131 00:10:58,492 --> 00:10:59,493 జడ్జ్. 132 00:11:12,130 --> 00:11:14,091 నాకు అంత బాగాలేదు, దీన్ని త్వరగా కానిచ్చేద్దాం. 133 00:11:14,091 --> 00:11:16,510 నేను ట్రంబల్ పై విచారణ చేయడానికి మీ అనుమతి కోరేందుకు వచ్చాను. 134 00:11:16,510 --> 00:11:18,679 - ఆ విషయం అంతా తేలిపోయింది అనుకున్నానే. - అవును. 135 00:11:18,679 --> 00:11:22,266 మేము డెప్యూటీ కరీన్స్ తో కలిసి చేపట్టిన సోదాలలో, పది గంటల క్రితం 136 00:11:22,266 --> 00:11:25,561 డెప్యూటీ బిల్లింగ్స్ కి ఇది దొరికింది. 137 00:11:26,144 --> 00:11:27,104 ఎక్కడ? 138 00:11:28,230 --> 00:11:30,649 ట్రంబల్ ఇంట్లో. బాత్రూములో దొరికింది, సర్. 139 00:11:31,567 --> 00:11:33,569 పురాతన వస్తువుల సంబంధిత దర్యాప్తు చేయాలని అనుకుంటున్నా, 140 00:11:33,569 --> 00:11:36,780 అలా చేయడం ద్వారా ట్రంబల్ లాంటి నేరస్థులు కాగల వారిని ముందే కనిపెట్టి, 141 00:11:36,780 --> 00:11:38,740 ఏదైనా నేరానికి పాల్పడే ముందే వారిని గుర్తించవచ్చు. 142 00:11:39,825 --> 00:11:43,745 జడ్జి, ఒప్పందంలో ఏమని ఉందంటే, నేరం ఎప్పుడు పాల్పడే అవకాశం ఉందంటే, 143 00:11:43,745 --> 00:11:48,834 - ఏవైనా లైసెన్స్... - లైసెన్స్ లేని పత్రాలు, పురాతన వస్తువులున్నప్పుడు. హా. 144 00:11:51,170 --> 00:11:52,713 కానీ ఇది ఏ పురాతన వస్తువు? 145 00:11:52,713 --> 00:11:55,299 ఏమో మరి. అది తెలుసుకొనేందుకే దర్యాప్తు చేయాలనుకుంటున్నా. 146 00:11:55,799 --> 00:11:57,259 ఇది ట్రంబల్ కి చెందినది కాదు. 147 00:11:57,926 --> 00:12:00,470 ఇది మీకు ఎక్కడ దొరికింది అనేది నాకు అనవసరం. ఇది మాత్రం అతనిది కాదు. 148 00:12:01,972 --> 00:12:06,101 గత 140 ఏళ్లలో దొరికిన ప్రతి పురాతన వస్తువుకు సంబంధించి ఇక్కడ ఫైల్స్ ఉన్నాయని నీకు తెలుసు కదా. 149 00:12:06,101 --> 00:12:07,936 హా, కానీ నేను ఆ డేటా బేస్ లో వెతికాను, కానీ... 150 00:12:07,936 --> 00:12:11,523 "ఇక్కడ" అంటే నా ఉద్దేశం సైలోలో అని కాదు, జ్యుడిషియల్ శాఖలో అని. 151 00:12:12,441 --> 00:12:14,943 మా దగ్గర మరింత ఎక్కువ సమాచారం ఉంది. 152 00:12:15,527 --> 00:12:17,779 ఉదాహరణకు, నీ చేతికి ఉన్న గడియారం గురించి చెప్తా విను. 153 00:12:17,779 --> 00:12:21,533 జ్యుడిషియల్ శాఖలో ఉన్న మాకు, అంటే నాకు కూడా తెలుసు, 154 00:12:21,533 --> 00:12:23,410 అది ఇప్పుడు నీ దగ్గర ఉన్నా, 155 00:12:23,410 --> 00:12:27,581 చనిపోయిన జార్జ్ విల్కిన్స్ పేరనే అది రిజిస్టర్ అయి ఉందని. 156 00:12:28,498 --> 00:12:30,501 పైగా, అతనిది హత్య అని అన్నది నువ్వే. 157 00:12:32,961 --> 00:12:34,087 ప్రమాదాలు జరుగుతుంటాయి. 158 00:12:35,005 --> 00:12:38,217 విల్కిన్స్ చావు కూడా ప్రమాదమే అని షెరిఫ్ బెకర్ నాకు అర్థమయ్యేలా చేశాడు. 159 00:12:38,217 --> 00:12:40,761 అందుకే ఈ విషయంలో నేను దర్యాప్తు చేయాలనుకుంటున్నా. 160 00:12:40,761 --> 00:12:43,514 అలా మీ జాబితాలో లేని వాటి గురించి తెలుసుకొనే అవకాశం లభిస్తుంది కదా. 161 00:12:44,389 --> 00:12:47,434 నీకు బాగా సన్నిహితుడైన, డగ్లస్ ట్రంబల్ ఒక హంతకుడు కదా, 162 00:12:47,434 --> 00:12:49,061 - అలాంటి వాటినే తెలుసుకోవచ్చు. - షెరిఫ్ నికల్స్. 163 00:12:49,061 --> 00:12:51,271 జడ్జ్, నేను మాట్లాడవచ్చా? 164 00:12:51,897 --> 00:12:52,898 మాట్లాడు. 165 00:12:53,815 --> 00:12:57,152 ఏదోకటి తెల్చేద్దాం. జనాల రద్దీ ఎక్కువ అవ్వకముందే నేను ఇంటికి వెళ్లిపోవాలి. 166 00:13:00,697 --> 00:13:03,867 పురాతన వస్తువులపై దర్యాప్తు అనేది చాలా తెలివైన నిర్ణయం. 167 00:13:03,867 --> 00:13:06,036 ప్రత్యేకించి ఇవాళ క్షమతా సెలవు కాబట్టి, 168 00:13:06,036 --> 00:13:08,205 జనాలు చట్టపరమైన సమస్యల నుండి తప్పించుకోవడానికి 169 00:13:08,205 --> 00:13:11,083 వస్తువులని ఇచ్చేసే అవకాశముంది. కాబట్టి, ఈ దర్యాప్తు నాకు ఓకే... 170 00:13:11,083 --> 00:13:13,544 - సరే. - ...కాకపోతే నువ్వు నీతో పాల్ ని కూడా తీసుకెళ్లాలి. 171 00:13:13,544 --> 00:13:17,005 ఒప్పందం గురించి నీకన్నా నా పదేళ్ల కొడుక్కే ఎక్కువ తెలుసు. 172 00:13:17,005 --> 00:13:20,133 జాబితాని తయారు చేయడానికి నీతో ఎల్లప్పుడూ ఒక స్పెషలిస్ట్ ఉండాలి. 173 00:13:20,133 --> 00:13:23,679 జాబితాలో ప్రతీ నేరం, ప్రతీ పురాతన వస్తువు, అవి ఎవరి దగ్గర ఉన్నాయో కావాల్సి ఉంటుంది. 174 00:13:24,263 --> 00:13:26,014 హా, అలాగే. 175 00:13:36,233 --> 00:13:38,861 - ఏంటి ప్లాన్? - నువ్వు ఆఫీసుకు వెళ్లవచ్చు. నేను ఒక గంటలో వస్తా. 176 00:13:38,861 --> 00:13:41,363 షెరిఫ్, ఇందులో సిమ్స్ ఆసక్తి చూపుతున్నాడు కాబట్టి, 177 00:13:41,363 --> 00:13:44,783 నువ్వు ఎక్కడికి వెళ్లినా కానీ, ప్రతీ అంతస్థులో కూడా జ్యుడిషియల్ శాఖకి చెందినవాళ్ల నిఘా నీపై ఉంటుంది. 178 00:13:44,783 --> 00:13:49,037 అతని మనుషులు కానీ, సైలోలోని గుసగుసలాడే మిత్రులు కానీ విషయాలు చేరవేస్తారు. వాళ్లు ఎవరో ఏంటో చెప్పలేం. 179 00:13:49,621 --> 00:13:52,499 కాబట్టి, నీకు నచ్చినా నచ్చకపోయినా ఇవాళ నీ వెంటే నేను ఉంటాను. 180 00:13:53,333 --> 00:13:56,628 పురాతన వస్తువులు ఉన్నందుకు గతంలో ఒకడు పట్టుబట్టాడు, అతను నాకు రుణపడి ఉన్నాడు. 181 00:13:56,628 --> 00:13:57,713 అతని దగ్గరికి పద. 182 00:14:20,986 --> 00:14:24,156 - అబ్బా, ఈసారి ఎవరిని చంపానో? - పురాతన వస్తువుకు సంబంధించి ఒకటి అడగాలి. 183 00:14:25,240 --> 00:14:26,700 ఈ చిరునామాలో ఉండేవాళ్లనేనా? 184 00:14:28,118 --> 00:14:29,912 నువ్వు బయటకు వస్తావా, లేదా మేమే లోపలికి రావాలా? 185 00:14:33,665 --> 00:14:36,293 చూడు, మార్న్స్ నా గురించి నీకేం చెప్పాడో నాకు తెలీదు, కానీ నేను చాలా సాదాసీదా మనిషిని. 186 00:14:36,293 --> 00:14:40,297 గొడలకు రంగులు వేస్తూ కడుపు నింపుకుంటున్నా. చట్టవిరుద్ధమైన పురాతన వస్తువుల జోలికే నేను వెళ్లను. 187 00:14:40,297 --> 00:14:42,049 మరి చట్టవిరుద్ధమైన వాటి కోసం ఎవరిని కలవాలంటావు? 188 00:14:44,468 --> 00:14:45,636 నాకు తెలీదు. 189 00:14:46,762 --> 00:14:48,096 వాటిని ఇప్పుడు నేను పట్టించుకోవట్లేదు. 190 00:14:48,805 --> 00:14:50,265 మరీ ముఖ్యంగా ఇలాంటి వాటినైతే అస్సలు పట్టించుకోవట్లే. 191 00:14:50,265 --> 00:14:51,391 అంటే గడియారం లాంటి వాటినా? 192 00:14:52,059 --> 00:14:54,686 - పని చేసే గడియారం. ఇంతకీ ఎవరయ్యా నువ్వు? - హేయ్, హేయ్. 193 00:14:54,686 --> 00:14:57,356 పాత పోలీసోళ్లు మంచివాళ్లు, తమ పేర్లను చెప్పేవాళ్లు. 194 00:14:57,356 --> 00:14:59,316 నేను డెప్యూటీ బిల్లింగ్స్ ని, కొత్త డెప్యూటీ షెరిఫ్ ని. 195 00:14:59,316 --> 00:15:00,234 నువ్వెవరైతే నాకేంటి! 196 00:15:06,240 --> 00:15:08,659 షెరిఫ్, నీకు నా నుండి ఏం కావాలో తెలీట్లేదు, సరేనా? 197 00:15:08,659 --> 00:15:11,745 కానీ ఎందుకో, నేను ఏం చెప్పినా, నువ్వు నన్ను అరెస్ట్ చేస్తావనే అనిపిస్తోంది. 198 00:15:11,745 --> 00:15:13,539 క్షమతా సెలవు రోజు ఎందుకు అరెస్ట్ చేస్తా! 199 00:15:13,539 --> 00:15:14,998 తొక్కేం కాదు. ఇప్పుడు అరెస్ట్ చేయకపోవచ్చు, 200 00:15:14,998 --> 00:15:18,877 కానీ నా పేరును ఈ జ్యుడిషియల్ బాబుకు ఇస్తావ్, అతను ఒక జాబితాలో పెట్టుకుంటాడు. ఆ తర్వాత? 201 00:15:18,877 --> 00:15:22,214 ఏదోకరోజు బాధ్యతగల పౌరుడిగా నా పని నేను చేసుకుంటున్నప్పుడు... 202 00:15:22,214 --> 00:15:24,341 - నువ్వు సాదాసీదా మనిషివి కాబట్టేనా? - అవును. 203 00:15:24,341 --> 00:15:26,760 నా తలుపును ఒకరు తడతారు. ఒకటి చెప్పనా? తట్టను కూడా తట్టరు. 204 00:15:26,760 --> 00:15:29,638 ఒక పారను పట్టుకొని షెరిఫ్ వచ్చేసి, 205 00:15:29,638 --> 00:15:31,890 నేను చేయని నేరానికి ఇక్కడి నుండి నన్ను లాక్కెళ్తారు. 206 00:15:31,890 --> 00:15:34,852 - కాబట్టి. నాకు ఎవరూ తెలీదు. - ఓ విషయం చెప్పనా, కెన్నడీ? 207 00:15:34,852 --> 00:15:37,145 ఈ షెరిఫ్ వల్లే నువ్వు జైలు పాలు కాలేదు. 208 00:15:37,145 --> 00:15:39,147 నీకు కూడా పశ్చాత్తాపం ఉందిగా. 209 00:15:39,147 --> 00:15:42,818 ఇది నీ గురించి కాదు. మేము పురాతన వస్తువుల కోసం వెతుకుతున్నాం. 210 00:15:43,402 --> 00:15:49,533 పురాతన వస్తువులపై దర్యాప్తు చేసేటప్పుడు, ప్రత్యేకమైన పురాతన వస్తువు అయిన గడియారం వేసుకోవడం వింతగా ఉంది. 211 00:15:49,533 --> 00:15:52,244 అది నీ చేతికి ఉంది, ఆధారల సంచిలో లేదు, 212 00:15:52,244 --> 00:15:54,580 అంటే అది నీకు వ్యక్తిగతమైనదని నాకు అర్థమవుతోంది. 213 00:15:54,580 --> 00:15:55,831 నా అనుభవంలో, 214 00:15:56,498 --> 00:16:00,127 పోలీసులు వ్యక్తిగత కారణాలను దృష్టిలో ఉంచుకొని పనులు చేస్తే, 215 00:16:00,127 --> 00:16:02,421 ఇతరులకి నష్టం కలిగించే అవకాశం ఎక్కువ ఉంటుంది. 216 00:16:04,298 --> 00:16:07,009 నువ్వు ఎవరి పేరైనా చెప్తావా, లేకపోతే నీ పేరు రాసుకోమా? 217 00:16:09,178 --> 00:16:10,304 నీ ఇష్టం మరి. 218 00:16:11,763 --> 00:16:12,931 ఇంకో పని చేద్దామా? 219 00:16:13,932 --> 00:16:17,686 ఆ గడియారం నాకు ఇవ్వు, దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తా, అమ్మగలిగితే 220 00:16:17,686 --> 00:16:19,771 దాన్ని కొన్నవారి పేరు నీకు ఇస్తా. 221 00:16:19,771 --> 00:16:21,106 నేను ఇంకో విషయం చెప్పనా? 222 00:16:23,025 --> 00:16:24,610 అబ్బా. షెరిఫ్. 223 00:16:24,610 --> 00:16:26,153 హేయ్. సరే మరి. 224 00:16:26,153 --> 00:16:28,780 నువ్వు, ఈ పోటుగాడు ఇక్కడికి రావడం ఆపాలి, సరేనా? 225 00:16:28,780 --> 00:16:31,909 నీ ఇంటి బయట చాలా స్థలం ఉందే. 226 00:16:31,909 --> 00:16:33,243 రెండు మంచాలకు సరిపోయేంత స్థలం ఉంది. 227 00:16:33,243 --> 00:16:34,786 - హా. - మనం ఇక్కడ ప్రశాంతంగా, హాయిగా ఉండవచ్చు. 228 00:16:34,786 --> 00:16:36,371 - మనం ఇక్కడికే మకాం మార్చేసుకోవచ్చు. - రోజూ వద్దామా? 229 00:16:36,371 --> 00:16:38,540 - రోజూ వద్దాం. - లేదా నువ్వు ఒక పేరు ఇవ్వు, చాలు. 230 00:16:41,877 --> 00:16:46,840 నా జీవనోపాధికి నష్టం కలగకుండా ఉండాలంటే, 231 00:16:46,840 --> 00:16:48,509 మీకు నేను ఒక పేరే ఇవ్వగలను. 232 00:16:48,509 --> 00:16:50,010 - పెయింటరుగానా? - కాదు. 233 00:16:50,719 --> 00:16:55,724 ఈ తొక్కలో పంచాయితీ కారణంగా కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తిగా. 234 00:16:57,559 --> 00:16:58,977 పెన్ ఉందా, బాబూ? 235 00:17:18,163 --> 00:17:18,997 డిస్పెన్సర్, బొమ్మ, ఆరంజ్ 236 00:17:19,580 --> 00:17:21,333 వస్తువు 1175 - సైలో ఏర్పాటుకు ముందు నుండే ఉంది ఎక్కడ లభించిందో తెలీదు 237 00:17:37,349 --> 00:17:40,727 సైలో అంతటా తిరగండి. ఇవాళ ఐక్యతను, కుటుంబాన్ని, మిత్రులను స్మరించుకుందాం. 238 00:17:40,727 --> 00:17:44,857 క్షమతా దినోత్సవ శుభాకాంక్షలు. 239 00:17:46,441 --> 00:17:48,694 సైలో అంతటా తిరగండి. క్షమతా దినోత్సవ శుభాకాంక్షలు 240 00:17:59,538 --> 00:18:01,915 జనాలు జాడలను వదులుతారు. 241 00:18:02,499 --> 00:18:05,586 చరిత్ర అంటే, చాలా కాలం నుండి చాలా మంది 242 00:18:06,503 --> 00:18:08,172 వదిలి వెళ్లిన జాడలే. 243 00:18:08,881 --> 00:18:13,343 నేను వేసుకున్న చొక్కా నుండి నేను ధరించిన బూట్ల దాకా. 244 00:18:13,343 --> 00:18:17,931 కావాలంటే, ఈ చొక్కాని సరిగ్గా కుట్టింది ఎక్కడో, లేదా చివరిగా ఈ బూట్లను వేసుకుంది ఎవరో 245 00:18:17,931 --> 00:18:20,184 - మనం కనిపెట్టవచ్చు. - నిజంగానా? 246 00:18:20,184 --> 00:18:22,519 - అవేనా? - హా. అవే. 247 00:18:22,519 --> 00:18:25,022 - టీ కావాలా? సరే. - హా, ఇవ్వు. 248 00:18:26,106 --> 00:18:27,232 సారీ. చెప్పు. 249 00:18:28,108 --> 00:18:31,111 - అయినా ఈ సంగతులన్నీ భలే గమ్మత్తుగా ఉంటాయి కదా? - హా, చాలా. 250 00:18:31,695 --> 00:18:34,281 - నీకు ఆసక్తికరంగా అనిపించట్లేదా? - ఆసక్తికరంగానే అనిపిస్తోంది. 251 00:18:40,871 --> 00:18:44,708 సైలో బయట ప్రపంచం ఎలా ఉంటుందో ఏమో అన్న ఆలోచన నీకు ఎప్పుడూ రాలేదా? 252 00:18:44,708 --> 00:18:47,002 లేదు. నాకు అంత ఆలోచించే సమయం ఎక్కడిది? 253 00:18:47,586 --> 00:18:51,507 ఇప్పుడు కూడా, ఏ వెధవైనా తప్పు బోల్టులను టైట్ చేస్తున్నాడా, లేదా ప్రెజర్ వాల్వ్ రీడింగును 254 00:18:51,507 --> 00:18:53,217 తప్పుగా నోట్ చేసుకుంటున్నాడా అన్న కంగారే ఉంది నాకు. 255 00:18:53,217 --> 00:18:54,676 నా అందమైన ముఖాన్ని చూస్తుంటే, 256 00:18:54,676 --> 00:18:56,678 నీకు ప్రెజర్ బోల్టులను చూసుకొనే వెధవ గుర్తొస్తున్నాడా? 257 00:18:56,678 --> 00:18:58,639 - ప్రెజర్ వాల్వ్. - అదేలే. 258 00:18:58,639 --> 00:19:01,099 అవును, నీ ముఖం చూస్తే ప్రెజర్ వాల్వ్ లానే ఉంటుందిలే. 259 00:19:02,100 --> 00:19:04,853 మెకానికల్ శాఖలో పని చేసే వాళ్లందరూ దాని గురించే కలలు కంటారనుకుంటా. 260 00:19:04,853 --> 00:19:06,271 - ప్రెషర్ వాల్వ్ గురించి. - అవునా? 261 00:19:06,271 --> 00:19:07,231 అవును, నిస్సందేహంగా. 262 00:19:07,231 --> 00:19:10,067 నువ్వు ఇక్కడ అనంత లోకాల గురించి కలలు కంటూ ఉన్నప్పుడు... 263 00:19:10,067 --> 00:19:12,778 - నాకు ఈ చోటును చూపించింది నువ్వే. - అవును. 264 00:19:13,529 --> 00:19:17,324 కానీ కలలు కంటూ ఉండే నీలాంటి వాళ్లు ప్రాణాలతో ఉన్నారంటే నాలాంటి మెకానికల్ లో ఉండేవాళ్లే కారణం. 265 00:19:17,324 --> 00:19:18,784 అవునా? 266 00:19:20,244 --> 00:19:21,286 అవును. 267 00:19:22,704 --> 00:19:25,123 ఎందుకంటే, అన్నీ సక్రమంగా పని చేసేలా చూసుకొనేది నేనే. 268 00:19:34,299 --> 00:19:38,011 - దీన్ని బాగు చేయడానికి నీకు చాలా సమయం పట్టుంటుంది. - హా. నాకు సమయం లేకున్నా చేశా. 269 00:19:40,097 --> 00:19:41,098 అయితే... 270 00:19:42,850 --> 00:19:43,851 ఎందుకు? 271 00:19:46,353 --> 00:19:48,772 నువ్వు వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు, 272 00:19:49,898 --> 00:19:54,570 నీ ముఖంలో ఒక రకమైన తేజస్సు కనిపిస్తుంది. 273 00:19:54,570 --> 00:19:56,947 అది ఎక్కువ మందిలో కనిపించదు. 274 00:19:56,947 --> 00:20:02,494 ఆ ఫీలింగ్ ఏదైనా కానీ, 275 00:20:03,704 --> 00:20:06,623 అది నీకు వచ్చినప్పుడు, నాకు కూడా వస్తుంది. 276 00:20:09,376 --> 00:20:11,920 ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే కాదు. 277 00:20:12,504 --> 00:20:16,133 ఆ తర్వాత కూడా. 278 00:20:19,678 --> 00:20:20,679 అది... 279 00:20:22,055 --> 00:20:24,683 నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, నీ గడియారాన్ని నా స్వార్థం కోసమే నేను బాగు చేశా, 280 00:20:24,683 --> 00:20:29,229 ఎందుకంటే, నువ్వు నాకు కలిగించే ఫిలింగ్ నాకు భలే ఇష్టం. 281 00:20:32,608 --> 00:20:34,234 హేయ్, ఇంతకీ దాన్ని ఎలా బాగు చేశావు? 282 00:20:35,402 --> 00:20:37,613 సరైన టూల్స్ ని చేశాక, చాలా సులభంగా బాగు చేయగలిగాను. 283 00:20:38,113 --> 00:20:39,865 - టూల్స్ ని నువ్వే చేశావా? - అవును. 284 00:20:41,867 --> 00:20:43,327 జూలియా నికల్స్, 285 00:20:44,703 --> 00:20:48,498 నువ్వు నిజంగా... 286 00:20:49,208 --> 00:20:50,334 సరే, కానీ... 287 00:20:51,502 --> 00:20:52,503 ...సూపర్. 288 00:21:04,223 --> 00:21:05,432 నాకు తెలుసు. 289 00:21:07,601 --> 00:21:09,019 త్వరలోనే, బంగారం. 290 00:21:26,036 --> 00:21:27,037 రెజీనా జాక్సన్? 291 00:21:30,332 --> 00:21:31,333 లోపలికి రండి. 292 00:21:40,634 --> 00:21:42,719 దాన్ని మళ్లీ చూస్తానని అస్సలు అనుకోలేదు. 293 00:21:43,470 --> 00:21:44,680 సారీ, దేన్ని? 294 00:21:45,639 --> 00:21:46,890 ఆ గడియారాన్ని. 295 00:21:49,726 --> 00:21:50,727 హా. దీని గురించి మీకు తెలుసా? 296 00:21:51,770 --> 00:21:54,523 నాకెందుకు తెలీదు! అది నా లవర్ ది. 297 00:22:04,157 --> 00:22:06,285 చట్టవిరుద్ధమైనది 298 00:22:06,785 --> 00:22:07,703 ఇంటర్వ్యూ సారాంశం 299 00:22:17,212 --> 00:22:18,297 జార్జ్ విల్కిన్స్ 300 00:22:18,297 --> 00:22:21,133 ప్రస్తుత స్థితి: వేరే చోటకు తరలించబడ్డారు మెకానికల్, కంప్యూటర్ సపోర్ట్ 301 00:22:23,802 --> 00:22:26,638 ఇంతకీ జార్జ్ ఎలా ఉన్నాడు? 302 00:22:29,183 --> 00:22:30,225 చనిపోయాడు. 303 00:22:31,560 --> 00:22:33,896 కొన్ని నెలల క్రిందట మెట్లపై నుండి పడిపోయాడు. 304 00:22:44,990 --> 00:22:47,951 మీ ఇద్దరిలో ఎవరికైనా జార్జ్ తెలుసా? లేదా మీకు ఆ గడియారం అనుకోకుండా దొరికిందా? 305 00:22:49,453 --> 00:22:51,622 లేదు, షెరిఫ్ కాక ముందు నేను అతనితో కలిసి పని చేశాను. 306 00:22:52,539 --> 00:22:54,291 - మెకానికల్ శాఖలోనా? - హా. 307 00:22:58,962 --> 00:23:01,298 మిస్ జాక్సన్, మీ దగ్గర పురాతన వస్తువులు ఏమైనా ఉన్నాయా? చట్టబద్ధమైనవైనా... 308 00:23:01,298 --> 00:23:03,383 నేను చివరిసారిగా అతడిని కలిసినప్పుడు, అతను అదే చేయబోతున్నాడు. 309 00:23:03,383 --> 00:23:04,927 వేరే తోడు కోసం వెతుక్కుంటున్నాడు. 310 00:23:05,969 --> 00:23:06,970 వేరే వ్యక్తి కోసం. 311 00:23:10,015 --> 00:23:13,227 లేదు, నా దగ్గర పురాతన వస్తువులేవీ లేవు. ఇప్పుడైతే అస్సలు లేవు. 312 00:23:13,227 --> 00:23:17,523 నా దగ్గర ఇంతకు ముందు చాలా ఉండేవి, అవి అతని కోసమే సంపాదించాను. 313 00:23:20,150 --> 00:23:21,568 నా దగ్గర ఉంటాయని ఎవరైనా చెప్పారా? 314 00:23:23,070 --> 00:23:24,488 అది ఎప్పుడూ జరిగేదేలే. 315 00:23:25,364 --> 00:23:28,784 కానీ నేను డీలర్ ని కాదు. జార్జ్, తనకి కావాలని నా చేత కొనిపించాడంతే. 316 00:23:29,993 --> 00:23:34,206 నాది చాలా పెద్ద కుటుంబం. బంధువులు చాలా మంది ఉన్నారు. 317 00:23:35,332 --> 00:23:39,378 జ్యుడిషియల్ వాళ్లు విచారణ ఏమైనా చేస్తే, నాకు పెద్ద కుటుంబం కాబట్టి అనుమానాస్పదంగా ఏమీ ఉండదని అతను భావించాడు. 318 00:23:40,212 --> 00:23:43,215 అతనికి ఎవరూ లేరు, కాబట్టి వాటిని సంపాదించడానికి నన్ను వాడుకున్నాడు. 319 00:23:43,215 --> 00:23:46,260 - అన్నీ చటబద్ధమైనవేనా? లేదా ఏమైనా... - మీ బంధానికి అనుమతి ఉందా? 320 00:23:47,010 --> 00:23:49,638 అనుమతి పొందడం జార్జ్ కి ఇష్టం ఉండదు. 321 00:23:50,430 --> 00:23:53,642 అతనితో కలకాలం కలిసి బతకాలనుకోవడం వెర్రితనమని ఏ సన్నాసికి అయినా తెలిసిపోతుంది. 322 00:23:56,895 --> 00:24:00,941 చట్టబద్ధమైనవా అంటారా? చట్టబద్ధమైనవే అనుకుంటా. కానీ ఆ విషయం ఎలా తెలుస్తుంది? 323 00:24:01,525 --> 00:24:02,568 అడగాలి. 324 00:24:03,402 --> 00:24:05,612 పోలీసు స్టేషనుకు వెళ్లి 325 00:24:05,612 --> 00:24:09,616 నా దగ్గర ఉన్న వస్తువు చట్టబద్ధమైనదా, కాదా అని అడగాలా? 326 00:24:10,284 --> 00:24:11,952 అప్పుడు వెంటనే నన్ను బొక్కలో వేస్తారు కదా. 327 00:24:11,952 --> 00:24:16,582 అతను మెకానికల్ కి వెళ్లిన తర్వాత మీరు అతడిని కలిశారా, లేదా అతను మీకేమైనా వర్తమానం పంపాడా? 328 00:24:17,833 --> 00:24:19,418 మీరు చాలా ప్రశ్నలు అడుగుతున్నారే. 329 00:24:21,336 --> 00:24:22,671 చూడండి, షెరిఫ్, 330 00:24:24,006 --> 00:24:27,467 "ముఖ్యమైన ప్రశ్నలు" అని తను భావించేవాటికి సమాధానాల కోసం జార్జ్ మెకానికల్ కి వెళ్లాడు. 331 00:24:27,968 --> 00:24:29,261 చట్టవిరుద్ధమైన ప్రశ్నలు అన్నమాట. 332 00:24:29,261 --> 00:24:32,890 నన్ను బాగా వాడుకున్నాడు. నా అవసరం తీరిపోయాక, వెళ్లిపోయాడు. 333 00:24:33,807 --> 00:24:38,020 కింది అంతస్థులలో తనకి సాయపడేవాళ్లు ఎవరైనా దొరుకుతారేమోనని వెళ్లాడేమో. 334 00:24:40,230 --> 00:24:42,065 చట్టబద్ధమైన ప్రశ్నలు అంటే? 335 00:24:42,065 --> 00:24:44,610 జ్యుడిషియల్ శాఖ వాళ్లు ఇదే విషయం గురించి నన్ను ఎన్నిసార్లు అడిగారో లెక్కే లేదు. 336 00:24:45,736 --> 00:24:48,155 నాకు బంధువులు చాలా మంది ఉన్నారని చెప్పా కదా, వాళ్లకి కూడా తప్పలేదు. 337 00:24:49,156 --> 00:24:51,074 జార్జ్, ఇంకా ఆ పురాతన వస్తువుల వల్ల నేను చాలా అనుభవించా. 338 00:24:51,783 --> 00:24:54,953 తన కుటుంబాన్ని దూరం చేసుకున్నాడు, కానీ నా కుటుంబాన్ని నాకు దూరం చేస్తున్నాడా లేదా అని పట్టించుకోలేదు. 339 00:24:58,624 --> 00:25:00,000 మాటలు తీయగా మాట్లాడతాడు. 340 00:25:04,129 --> 00:25:07,674 మీరు సమయాన్ని వెచ్చించినందుకు థ్యాంక్స్, మిస్ జాక్సన్. 341 00:25:07,674 --> 00:25:10,219 - మీరేమైనా అడగాలనుకుంటే, మేము... - ఒకటి అడగాలి. 342 00:25:15,891 --> 00:25:19,561 మిమ్మల్ని ప్రేమిస్తున్నానని అతను మీకు చెప్పినప్పుడు, మీరు నమ్మారా? 343 00:25:24,942 --> 00:25:25,943 థ్యాంక్యూ. 344 00:25:47,381 --> 00:25:49,216 ఆమెకి పిచ్చి, అందులో సందేహమే లేదు, కదా? 345 00:25:49,216 --> 00:25:51,301 తన ఇల్లు, రీసైక్లింగులోని చెత్త సామాన్ల గదిలా ఉంది. 346 00:25:51,301 --> 00:25:52,928 ఇక ఆ పిల్లి ఆహారం వాసన అయితే భరించలేకపోయా. 347 00:25:53,846 --> 00:25:55,097 నువ్వు బాగానే ఉన్నావా? 348 00:25:55,097 --> 00:25:56,849 హా, చాలా బాగున్నా. 349 00:26:17,119 --> 00:26:17,995 {\an8}నిజం 350 00:26:19,538 --> 00:26:20,873 {\an8}షెరిఫ్ డిపార్టుమెంట్ షెరిఫ్ బెకర్ 351 00:26:30,132 --> 00:26:31,466 మాకు ఏకాంతం కావాలి. 352 00:26:45,439 --> 00:26:46,440 వెళ్లు, బాసూ. 353 00:26:59,077 --> 00:27:01,246 ఒక రహస్య ఇన్ఫార్మర్ తో మేము గతంలో చేసిన ఇంటర్వ్యూ ఒకటి ఉంది, 354 00:27:01,246 --> 00:27:04,416 దాన్ని బట్టి చూస్తే, నువ్వు ఇందాక మాకు చూపించిన పురాతన వస్తువు 355 00:27:04,416 --> 00:27:06,210 నీ సహచరుడు జార్జ్ విల్కిన్స్ దగ్గర 356 00:27:06,210 --> 00:27:09,296 అక్రమంగా ఉన్న వస్తువు అని తెలుస్తోంది. 357 00:27:11,381 --> 00:27:12,633 నాకు అర్థం కావట్లేదు. 358 00:27:12,633 --> 00:27:14,510 జ్యుడిషియల్ శాఖ దగ్గరున్న రికార్డుల ప్రకారం, 359 00:27:14,510 --> 00:27:17,679 విల్కిన్స్ చనిపోక ముందు, అతని ఇంటిని గాలించడం జరిగింది. 360 00:27:18,180 --> 00:27:20,224 ఆ గాలింపులో, ఏమీ దొరకలేదు. 361 00:27:20,807 --> 00:27:21,808 కానీ నిన్న రాత్రి, 362 00:27:21,808 --> 00:27:25,437 ట్రంబల్ ఇంట్లో, అంతుచిక్కని విధంగా విల్కిన్స్ కి చెందిన పురాతన వస్తువు లభించింది, 363 00:27:25,938 --> 00:27:28,190 అది కూడా నీ ఆధ్వర్యంలో జరిగిన సోదాలో. 364 00:27:28,899 --> 00:27:32,110 ఆ పురాతన వస్తువును నేను ట్రంబల్ ఇంట్లోనే తొలిసారిగా చూశాను, 365 00:27:32,778 --> 00:27:35,155 - అదికూడా నాకు బిల్లింగ్సే చూపించాడు. - ఒక్క నిమిషం... 366 00:27:35,155 --> 00:27:39,701 జార్జ్, నేనూ మిత్రులం, సిమ్స్. ఈ గడియారం కాక... 367 00:27:39,701 --> 00:27:40,911 గడియారం కాక? 368 00:27:41,578 --> 00:27:43,455 అతను నాకు ఏమీ ఇవ్వలేదు, 369 00:27:43,956 --> 00:27:46,917 మరీ ముఖ్యంగా అలాంటి పిచ్చిది అయితే అస్సలు ఇవ్వలేదు. 370 00:27:53,340 --> 00:27:55,217 నేనొక ప్రశ్న అడగాలనుకుంటున్నా. 371 00:27:55,217 --> 00:27:56,802 మిస్టర్ సిమ్స్ ని. 372 00:27:56,802 --> 00:28:01,139 జ్యుడిషియల్ శాఖ వాళ్లు జార్జ్ విల్కిన్స్ ఇంటిలో వెతికినప్పుడు, 373 00:28:01,139 --> 00:28:04,726 ఆ వెతికినవాళ్లలో ట్రంబల్ కూడా ఉన్నాడా? 374 00:28:04,726 --> 00:28:07,980 మేయర్, జ్యుడిషియల్ వాళ్లు ఎవరెవరు వెతికారు అనేది చాలా గోప్యమైన విషయం. 375 00:28:07,980 --> 00:28:09,064 అది నీకూ తెలుసు. 376 00:28:09,064 --> 00:28:11,859 ఆ సమాచారాన్ని నేను షెరిఫ్ డిపార్టుమెంటుకి కానీ, మేయర్ కార్యాలయానికి కానీ 377 00:28:11,859 --> 00:28:14,152 చెప్పాల్సిన అవసరం లేదు. 378 00:28:14,152 --> 00:28:16,238 కానీ వెతికినవారిలో ట్రంబల్ కూడా ఉండుంటే, 379 00:28:17,072 --> 00:28:19,491 ఆ పురాతన వస్తువును అతను ఒక మామూలు బొమ్మ అనే అనుకొని, 380 00:28:19,491 --> 00:28:23,453 తీసుకొని ఇంట్లో పెట్టుకుందామని అనుకోవడానికి అవకాశమైతే ఉంది కదా. 381 00:28:23,453 --> 00:28:25,581 నిజమో కాదో తెలియని విషయం గురించి నేను ఆలోచించాలా? 382 00:28:25,581 --> 00:28:29,209 - ఆ పని నేను చేయను. - అలా జరగడానికి కూడా అవకాశం ఉంది. ఏమంటావు? 383 00:28:33,213 --> 00:28:37,092 మీరు వెతికినప్పుడు, మార్న్స్ ని, జాన్స్ ని ట్రంబల్ చంపాలనుకున్నాడు 384 00:28:37,092 --> 00:28:41,096 అని సూచించే ఆధారాలు మీకు ఏమైనా దొరికాయా? 385 00:28:42,598 --> 00:28:48,020 - ఇంకా దొరకలేదు. నేను... - లేదు. సైలో అంతా నడవడం వల్ల 386 00:28:48,020 --> 00:28:51,857 గుండె సంబంధిత సమస్యలు వచ్చి మార్న్స్, జాన్స్ చనిపోయారని అందరూ అనుకుంటున్నారు. 387 00:28:52,900 --> 00:28:55,027 మరింతగా దర్యాప్తు జరిగితే, నిజం బయటపడవచ్చు, 388 00:28:55,027 --> 00:28:56,820 అప్పుడు అస్థిరత నెలకొనే అవకాశం ఉంది. 389 00:28:58,697 --> 00:29:00,449 నేను ఇప్పుడు చెప్పబోయేదాన్ని అందరూ నమ్మకపోవచ్చు, 390 00:29:00,449 --> 00:29:05,537 కానీ నాకు అనుభవపూర్వకంగా తెలిసింది ఏంటంటే, కొన్ని అంతుచిక్కని విషయాలను 391 00:29:06,538 --> 00:29:07,789 అలాగే వదిలేస్తే మంచిది. 392 00:29:09,833 --> 00:29:10,834 మిస్టర్ సిమ్స్. 393 00:29:32,231 --> 00:29:34,608 నా గురించి, జార్జ్ గురించి వాళ్లకి చెప్పనందుకు థ్యాంక్స్. 394 00:29:35,651 --> 00:29:38,237 నాకు కనిపించాలనే ఆ పురాతన వస్తువును నువ్వు అక్కడ పెట్టావా? 395 00:29:41,281 --> 00:29:43,742 నీ పని వల్ల నేను జైలుకు వెళ్లుండేవాడిని, లేదా శుభ్రం చేయమని బయటకు పంపించుండేవాళ్లు. 396 00:29:43,742 --> 00:29:45,244 నేను అలా జరగనిచ్చి ఉండేదాన్ని కాదు. 397 00:29:45,244 --> 00:29:48,413 వాళ్లు నీపై ఆరోపణలు చేయగానే, నువ్వు నా పేరు ప్రస్తావించావు. 398 00:29:48,413 --> 00:29:53,544 జూలియా, నాకు పెళ్లాం పిల్లలు ఉన్నారు. 399 00:29:55,420 --> 00:29:57,464 జ్యుడిషియల్ వారిలా ఆలోచించి పని చేసే డెప్యూటీ, 400 00:29:57,464 --> 00:30:00,300 ఇంకా ఒప్పందాన్ని బట్టి నడుచుకొనే వ్యక్తి అంటే కాస్త చిరాకుగానే ఉంటుందని తెలుసు. 401 00:30:00,300 --> 00:30:03,136 కానీ నువ్వు నాతో నిజాయితీగా ఉండాలి. 402 00:30:03,136 --> 00:30:07,182 ఎంత నిజాయితీగా అంటే, దాని మీద నీ జీవితమే కాదు, నా జీవితం కూడా ఆధారపడుంది అనేంత నిజాయితీగా. 403 00:30:08,225 --> 00:30:09,226 ప్రయత్నిస్తాను. 404 00:30:10,477 --> 00:30:12,688 - ప్రయత్నిస్తావా? - హా. అదే నేను చేయగలను. 405 00:30:13,730 --> 00:30:15,524 జూలియా, నువ్వు సైలోకి షెరిఫ్ వి, 406 00:30:15,524 --> 00:30:17,693 నాతో నిజాయితీగా ఉండగలనని మాట ఇవ్వలేవా? 407 00:30:17,693 --> 00:30:20,737 బాబోయ్, నీకు ఆ జార్జ్ బాబే సరైన సహచరుడు అనుకుంటా. 408 00:30:22,739 --> 00:30:24,825 - నేను నిజాయితీగా ఉండాలా? - అవును. 409 00:30:25,742 --> 00:30:28,328 నీ చేతులు వణుకుతాయి. అప్పుడప్పుడూ విపరీతమైన నొప్పి వస్తుంది నీకు. 410 00:30:28,328 --> 00:30:29,246 షెరిఫ్... 411 00:30:29,246 --> 00:30:31,039 ఒత్తిడిలో ఉంటే, నీ చేతిని నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటావంటే, 412 00:30:31,039 --> 00:30:32,666 నీ వేళ్లు ఊడిపోతాయేమో అనిపిస్తుంది. 413 00:30:32,666 --> 00:30:33,917 నీకు సిండ్రోమ్ ఉంది. 414 00:30:35,752 --> 00:30:39,590 నువ్వు దాన్ని దాస్తున్నావు. కాబట్టి, ఒప్పందం ప్రకారం నడుచుకునే డెప్యూటీగా, 415 00:30:39,590 --> 00:30:42,342 నీకు సిండ్రోమ్ ఉందని చెప్పకుండా పని చేయడం నేరమని నీకు బాగా తెలుసు. 416 00:30:42,342 --> 00:30:44,178 - అవును. - ఇంకా ఒప్పందం ప్రకారం, 417 00:30:44,178 --> 00:30:47,097 నువ్వు అధికారిగా ఉండటానికి కాని, 418 00:30:47,097 --> 00:30:49,349 ఆయుధాన్ని వాడటానికి కానీ, 419 00:30:49,349 --> 00:30:52,978 నేరస్థులను అదుపులోకి తీసుకోవడానికి కానీ, ఈ డిపార్టుమెంటుకు డెప్యూటీగా ఉండటానికి కానీ అర్హుడివి కాదు. 420 00:30:54,938 --> 00:30:56,481 నువ్వు ఈ పనిని వేరే విధంగా కూడా చేసి ఉండవచ్చు. 421 00:30:58,150 --> 00:31:00,110 కానీ నువ్వు అలా చేయలేదు. 422 00:31:00,819 --> 00:31:02,988 - నాకు నిజాయితీ లేదని నువ్వు అన్నావు. - నేనలా అనలేదు. 423 00:31:02,988 --> 00:31:04,364 - అనలేదా? - లేదు. 424 00:31:04,364 --> 00:31:06,950 నాతో నిజాయితీగా ఉండమనే అన్నాను, ఒకవేళ నువ్వు అలా ఉండకపోతే, 425 00:31:06,950 --> 00:31:09,661 నన్ను బలిచేసేయడం కన్నా, విషయమేంటో ముందే చెప్పు అని మాత్రమే అన్నా. 426 00:31:10,537 --> 00:31:14,291 హాల్స్టన్, మార్న్స్ ఒకరికొకరు ఎల్లవేళగా అండగా ఉండేవాళ్లని, అందుకే వాళ్ళది సూపర్ జోడీ అని 427 00:31:14,291 --> 00:31:16,001 ఈ ఆఫీసులో వాళ్లు చాలాసార్లు అన్నారు. 428 00:31:16,001 --> 00:31:17,461 మరి అలా ఉన్నందుకు వాళ్లకేమైందో చూశావుగా. 429 00:31:22,799 --> 00:31:24,134 గుడ్ నైట్, షెరిఫ్. 430 00:31:30,849 --> 00:31:32,184 ఛ. 431 00:31:33,101 --> 00:31:34,770 - హేయ్. క్షమతా దినోత్సవ శుభాకాంక్షలు. - హేయ్. 432 00:31:34,770 --> 00:31:36,730 క్షమతా దినోత్సవ శుభాకాంక్షలు, డెప్యూటీ. 433 00:32:05,384 --> 00:32:06,635 మీ రోజు ఎలా గడిచింది? 434 00:32:10,013 --> 00:32:11,014 అంత గొప్పగా ఏమీ గడవలేదు. 435 00:32:13,809 --> 00:32:14,977 ఈరాత్రి లైట్స్ కనిపించడం లేదా? 436 00:32:16,937 --> 00:32:21,608 నా చిన్నప్పుడు మా అమ్మ ఒకటి చెప్తూ ఉండేది, రోజులోని ఆఖరి ఘడియలు సమీపిస్తున్నా కూడా 437 00:32:22,609 --> 00:32:26,280 మనం పట్టువదలకూడదని, ఎందుకంటే... 438 00:32:26,780 --> 00:32:30,742 ఒక్క నవ్వు నవ్వితే చాలు ఆ రోజు పడిన కష్టమంతా తొలగిపోతుందని. 439 00:32:33,912 --> 00:32:36,248 లూకస్, నీకు ఇప్పటిదాకా ఒక్క లవర్ కూడా లేదు కదా? 440 00:32:38,083 --> 00:32:38,917 చాలా మంది ఉండేవాళ్లు. 441 00:32:38,917 --> 00:32:40,169 ఒక్కరు కూడా ఉండేవాళ్లు కాదు. 442 00:32:40,169 --> 00:32:41,628 లెక్కలేనంత మంది ఉన్నారు. 443 00:32:41,628 --> 00:32:46,175 ప్రతీ అంతస్థులో నాకు ఒక లవర్ ఉంది. 444 00:32:49,052 --> 00:32:50,971 అదీ మరి. చూశారా? 445 00:32:50,971 --> 00:32:52,055 ఏంటి చూసేది? 446 00:32:52,639 --> 00:32:54,141 చిరునవ్వు. మా అమ్మ చెప్పినట్టుగానే. 447 00:32:54,141 --> 00:32:57,144 నువ్వు అన్నదానికి నవ్వలేదు. నిన్ను చూసి నవ్వుతున్నా. 448 00:32:58,187 --> 00:32:59,229 అయినా నాకేం పర్వాలేదు. 449 00:33:02,941 --> 00:33:05,277 ఈరాత్రికి పలక తెచ్చుకోలేదా? 450 00:33:05,777 --> 00:33:08,280 నా అంతస్థులో ఉండే క్యాంటీనులో పని చేసే వ్యక్తి, 451 00:33:08,280 --> 00:33:10,490 ఈ సాయంత్రం మబ్బులు ఉంటాయని చెప్పాడు, కాబట్టి నేను... 452 00:33:10,490 --> 00:33:12,117 కానీ పైకి వచ్చావుగా? 453 00:33:12,993 --> 00:33:15,746 హా, మిమ్మల్ని చూడటానికే వచ్చా. 454 00:33:19,208 --> 00:33:21,543 వావ్, అది చాలా దారుణంగా ఉంది. 455 00:33:21,543 --> 00:33:23,754 - వావ్. - ఆ మాటకి ఎవరైనా పడిపోతారు. 456 00:33:23,754 --> 00:33:26,006 అంతకన్నా దారుణంగా ఏదీ ఉండదు అనుకుంటా, కానీ పైకొస్తావులే. 457 00:33:26,006 --> 00:33:28,675 సరే, ఏదేమైనా మీరు నవ్వుతున్నారు కదా, కాబట్టి ఓకే. 458 00:33:28,675 --> 00:33:30,928 సరే, ఇక నేను వెళ్తా... బై. 459 00:33:32,054 --> 00:33:34,056 రేపు కలుద్దామా, షెరిఫ్? 460 00:33:48,362 --> 00:33:49,363 బంగారం? 461 00:33:50,447 --> 00:33:52,074 ఎవరొచ్చారు? 462 00:33:55,369 --> 00:33:56,578 అయ్యయ్యో. 463 00:33:58,163 --> 00:33:59,122 హా. 464 00:34:00,207 --> 00:34:01,208 హా. 465 00:34:06,964 --> 00:34:08,465 - హాయ్. - హేయ్. 466 00:34:13,469 --> 00:34:14,471 ముద్దొచ్చేస్తున్నావే. 467 00:34:17,056 --> 00:34:20,268 ఎలా గడిపావు ఈరోజుని? నువ్వంటే నాన్నకు ప్రాణం, తల్లీ. 468 00:34:20,268 --> 00:34:22,521 బాగానే ఉన్నావా? చేతులు వణికిపోతున్నాయ్. 469 00:34:22,521 --> 00:34:24,940 - హా, బాగానే ఉన్నా. - కూర్చో. 470 00:34:26,775 --> 00:34:28,735 - బంగారం, కూర్చో. - సరే. 471 00:34:31,112 --> 00:34:32,114 హా. 472 00:34:33,824 --> 00:34:36,743 చొక్కా విప్పు. నేను ఇచ్చిన అల్లం తిన్నావా? 473 00:34:38,286 --> 00:34:39,454 తినడం కుదరలేదు. 474 00:34:41,123 --> 00:34:42,623 ఇవాళ ఒంటరిగా ఉండే అవకాశమే రాలేదు. 475 00:34:43,208 --> 00:34:44,793 రోజంతా తనకి తోడుగా ఉంచుకుందా? 476 00:34:46,712 --> 00:34:47,920 ఇప్పటికైనా నమ్మడం మొదలుపెట్టిందా? 477 00:34:49,715 --> 00:34:51,842 తను నమ్మే రకం కాదనుకుంటా. 478 00:34:52,509 --> 00:34:55,637 నిన్ను నమ్ముతుందిలే. నీతో పని చేస్తుందంటే తనకి ఎంత అదృష్టం ఉండాలో తెలుసా! 479 00:35:20,162 --> 00:35:22,706 బంగారం, ఇవాళ ఏమైనా గమనించావా? 480 00:35:23,373 --> 00:35:24,458 ఏంటి? 481 00:35:25,959 --> 00:35:27,419 క్లెయిర్ లో ఏమైనా లక్షణాలు కనిపించాయా? 482 00:35:28,504 --> 00:35:30,214 అది అలా సంక్రమించదని నీకు తెలుసు కదా. 483 00:35:31,131 --> 00:35:33,467 నీకు అది ఉన్నంత మాత్రాన, తనకి రావాలనేమీ లేదు. 484 00:35:34,510 --> 00:35:35,552 కానీ నాకు కంగారుగా ఉంటుంది. 485 00:35:36,845 --> 00:35:37,846 నాకు తెలుసు. 486 00:35:40,974 --> 00:35:45,312 కానీ ప్రస్తుతానికి, నీ సంగతి గురించి ఆలోచిద్దాం, 487 00:35:46,605 --> 00:35:48,232 కాస్త నిద్ర అయినా పోదువు గానీ. 488 00:35:56,031 --> 00:35:57,032 కాథ్. 489 00:35:57,658 --> 00:36:00,577 - బంగారం, నువ్వు ఏమీ ఇలా... - నువ్వు, క్లెయిర్ నా జీవితంలోకి రావడం నా అదృష్టం. 490 00:36:03,747 --> 00:36:07,251 నేను ఒక్కడినే అయితే సైలోలో అస్సలు ఉండగలిగేవాడిని కాదు. 491 00:36:35,904 --> 00:36:36,905 జార్జ్? 492 00:36:38,866 --> 00:36:40,534 ఏంటి ఆ ముఖ్యమైన ప్రశ్న? 493 00:36:43,036 --> 00:36:44,413 ముఖ్యమైన ప్రశ్నలు చాలా ఉన్నాయి. 494 00:36:48,208 --> 00:36:50,460 బయట ఏముంది? 495 00:36:50,460 --> 00:36:54,798 సెన్సార్ పరిధికి ఆవల ఉన్న ప్రదేశం ఎలా ఉంటుంది? 496 00:36:57,092 --> 00:36:58,552 మనం ఇక్కడ ఎందుకు ఉంటున్నాం? 497 00:36:59,261 --> 00:37:01,805 ఎప్పటి నుండి ఇక్కడ ఉంటున్నాం? 498 00:37:04,016 --> 00:37:06,310 ఇక్కడ ఇంకా ఎంత కాలం మనం ఉండగలం? 499 00:37:10,063 --> 00:37:12,107 కానీ అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటి? 500 00:37:18,864 --> 00:37:22,284 మనం నిజం అనుకునేది అంతా 501 00:37:22,284 --> 00:37:26,205 మన ఆప్తులు మనకి చెప్పినదంతా... 502 00:37:28,540 --> 00:37:34,087 ఒక పెద్ద అబద్ధమైతే? 503 00:38:09,581 --> 00:38:10,582 వాక్? 504 00:38:13,126 --> 00:38:14,127 వాక్? 505 00:38:19,341 --> 00:38:21,552 హేయ్, బాగా పొద్దుపోయింది. 506 00:38:22,636 --> 00:38:24,012 హా, చాలా ప్రశాంతంగా ఉంది. 507 00:38:27,558 --> 00:38:28,934 ఇంటికి వచ్చేయాల్సిన సమయం అయింది. 508 00:38:32,354 --> 00:38:33,355 అవునా? 509 00:38:35,065 --> 00:38:38,652 హా. ఉదయం నువ్వు చెప్పిన పని చేస్తా. 510 00:38:39,403 --> 00:38:41,572 బ్యాడ్జీ ఇచ్చేసి, రాజీనామా చేసేస్తా. 511 00:38:44,658 --> 00:38:47,244 మరి ఏం జరిగిందో కనిపెట్టేశావా? 512 00:38:50,163 --> 00:38:51,832 దాన్ని పట్టించుకోవట్లేదులే. 513 00:38:54,001 --> 00:38:57,546 నేను ఎవరి కోసమైతే ఇక్కడికి వచ్చానో, అతని కోసం ఇదంతా చేయడం వృథా అని తెలిసింది, కాబట్టి... 514 00:38:59,548 --> 00:39:02,509 అయితే, నువ్వు ఇక్కడి నుండి అంత పైకి వెళ్లింది, అతని కోసమా, 515 00:39:02,509 --> 00:39:05,637 లేకపోతే వెళ్లడం సరైన పని అని వెళ్లావా? 516 00:39:06,930 --> 00:39:10,392 అంటే, అతను చనిపోయాడు కదా. నిన్ను వెళ్లమని అతను చెప్పలేదు కదా. 517 00:39:14,271 --> 00:39:15,689 కానీ... అది ఉత్త సమయం వృథా పని. 518 00:39:16,565 --> 00:39:17,566 సమయమా? 519 00:39:19,151 --> 00:39:21,278 నీకు సమయం అంటే ఏంటో అస్సలు తెలీదు. 520 00:39:22,112 --> 00:39:23,614 తెలుసని అనుకుంటున్నావు కానీ, నీకు తెలీదు. 521 00:39:24,740 --> 00:39:27,409 ఎందుకంటే, నువ్వు ఇంకా చాలా సంవత్సరాలు బతుకుతావు. 522 00:39:28,410 --> 00:39:30,913 నీకు సమయం అనేది ఉత్త ఐడియా మాత్రమే. 523 00:39:30,913 --> 00:39:37,127 కానీ నా విషయంలో, బయటకు రాకుండా ఎన్నో సంవత్సరాలు ఒక గదిలోనే గడిపా కదా, ఆ జ్ఞాపకాలే అన్నమాట. 524 00:39:37,127 --> 00:39:39,963 నా స్నేహితులు, ఆత్మీయులు అందరూ 525 00:39:40,714 --> 00:39:41,965 గది బయట ఉంటారు. 526 00:39:43,550 --> 00:39:45,177 నువ్వు గది బయటకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నప్పుడు 527 00:39:45,177 --> 00:39:47,596 సమయం గురించి మాట్లాడుదువులే. 528 00:39:50,516 --> 00:39:52,518 క్షణాలు యుగాలు అయినప్పుడు. 529 00:39:55,020 --> 00:39:57,105 అతను నన్ను మోసం చేశాడు. 530 00:39:58,941 --> 00:40:00,734 నువ్వు ఎలాంటి వ్యక్తివి? 531 00:40:02,694 --> 00:40:04,321 నువ్వు ప్రేమించిన వ్యక్తి హత్యకు గురయ్యాడు, 532 00:40:04,321 --> 00:40:09,535 దానికి కారణం కనుక్కోవడం సమయం వృథా అని అంటున్నావా ఇప్పుడు? 533 00:40:15,207 --> 00:40:16,875 చూడు, ఏం జరిగిందో నాకు తెలీదు, 534 00:40:16,875 --> 00:40:20,212 ఇక్కడి నుండి వెళ్లేటప్పుడు ప్రేమతో సరైన పని చేయడానికని వెళ్లావు. 535 00:40:21,046 --> 00:40:24,007 కానీ ఇప్పుడు కోపం వచ్చింది కాబట్టి వదిలేస్తున్నావా? 536 00:40:25,509 --> 00:40:27,553 భయం వల్ల నేను కూడా అదే పని చేశా. 537 00:40:29,763 --> 00:40:31,390 అదీ సమయం వృథా పనంటే. 538 00:40:37,062 --> 00:40:39,356 నాలాగే నువ్వు కూడా వచ్చేసి, సమయం వృథా చేయవచ్చు. 539 00:40:41,775 --> 00:40:43,402 లేదా నువ్వు అక్కడే ఉండి, 540 00:40:44,862 --> 00:40:51,118 ఏ విషయంలో అయితే తర్జనభర్జనలు పడుతున్నావో, దాన్ని వదిలేసి పని పూర్తి చేయవచ్చు. 541 00:40:51,869 --> 00:40:52,870 ఏం చేస్తావో నీ ఇష్టం. 542 00:41:39,666 --> 00:41:41,752 ఈసారి నువ్వు నిజం చెప్పాలి. 543 00:41:41,752 --> 00:41:42,836 ఇంతకు ముందు చెప్పలేదంటావా? 544 00:41:42,836 --> 00:41:45,881 జార్జ్ ని పట్టించిన, ఆ రహస్య ఇన్ఫార్మర్ వి నువ్వే. 545 00:41:45,881 --> 00:41:48,717 హార్డ్ డ్రైవ్ గురించి జ్యుడిషియల్ వాళ్లకి చెప్పింది నువ్వే. 546 00:41:48,717 --> 00:41:50,969 జార్జ్ చనిపోవడానికి కారణం నువ్వే. రెజీనా! 547 00:41:52,471 --> 00:41:54,348 - ఒక్క నిమిషం ఆగు. - ఆగాలా? 548 00:41:55,807 --> 00:41:56,642 నా ఇంటి లోపలికి వచ్చి, 549 00:41:56,642 --> 00:41:59,645 - మోసం చేశానని అంటున్నావే. - నువ్వు జార్జ్ గురించి జ్యుడిషియల్ వాళ్లకి చెప్పావు. 550 00:42:00,229 --> 00:42:02,231 - వాళ్లకేం చెప్పలేదు. - చెప్పలేదా? 551 00:42:02,231 --> 00:42:04,900 జ్యుడిషియల్ వాళ్లు పగటి పూట వస్తారు. పెద్ద కష్టంగా లేని ప్రశ్నలే అడుగుతారు. 552 00:42:04,900 --> 00:42:07,736 కానీ అన్ని తెలిసిన వ్యక్తి ఉన్నాడే, అతను రాత్రి పూట వస్తాడు. 553 00:42:09,196 --> 00:42:10,948 ఏంటి? నువ్వేం... 554 00:42:19,540 --> 00:42:21,875 ఒకరోజు రాత్రి నేను లేవగానే, నా పడక గదిలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. 555 00:42:21,875 --> 00:42:23,877 నాకేమీ కనబడలేదు. లైట్ వైరు పీకేసి ఉంది. 556 00:42:23,877 --> 00:42:25,921 కదలవద్దు అని అతను అన్నాడు. 557 00:42:25,921 --> 00:42:27,506 నన్ను అన్నీ చెప్పేయమని అడిగాడు. 558 00:42:27,506 --> 00:42:30,884 - జార్జ్ గురించే కాకుండా, అందరి గురించి చెప్పమని అడిగాడు. - రెజీనా, నువ్వేం... 559 00:42:30,884 --> 00:42:33,887 ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకపోయినా, నాకు ఆత్మీయులైన ఇద్దరికి హాని తలపెడతానని బెదిరించాడు. 560 00:42:33,887 --> 00:42:38,392 నాకు ఆత్మీయులైన ఇద్దరికి. నా స్నేహితులలోని వారికి కానీ, కుటుంబంలోని వారికి కానీ. 561 00:42:39,560 --> 00:42:40,894 నేను ఇంటి నుండి బయటకు వెళ్లాననుకో, 562 00:42:40,894 --> 00:42:43,146 రాత్రి ఇంటికి వచ్చి, చీకట్లో నా బెడ్ అంచునే ఉండేవాడు, 563 00:42:43,146 --> 00:42:46,483 ఆ రోజు నేను ఎవరెవరితో అయితే మాట్లాడానో, వాళ్ల పేర్లన్నీ చెప్పేవాడు. 564 00:42:46,984 --> 00:42:48,402 నేను మాట్లాడిన వాళ్ల పేర్లన్నీ. 565 00:42:49,319 --> 00:42:50,737 ఇక్కడికి ఎవరైనా వస్తే... 566 00:42:52,197 --> 00:42:56,076 చూడు, శబ్దం బయటకు వినపడకూడదని వీటిని ఉంచా. ఇది సరిగ్గా పని చేస్తుందో లేదో నాకు తెలీదు కూడా. 567 00:42:56,785 --> 00:42:59,204 - వాళ్లున్నా కానీ, అతనికి ప్రతి అక్షరం తెలిసిపోతుంది. - అతనంటే ఎవరు? 568 00:42:59,204 --> 00:43:00,873 రెజీనా, నువ్వేం మాట్లాడుతున్నావు? 569 00:43:00,873 --> 00:43:04,626 నీ నుండి సమాచారం ఎలా రాబట్టాలో వాళ్లకి తెలుసు. నీకు ఏదంటే భయమో వాళకి తెలుసు. 570 00:43:06,920 --> 00:43:07,921 మా అమ్మ... 571 00:43:10,549 --> 00:43:14,303 ఇంకో రోజు గనులలో బతకకూడదనే నేను ఆ వ్యక్తికి పేర్లు ఇచ్చా. 572 00:43:15,012 --> 00:43:18,974 కాబట్టి నిజమే, నాకు తెలిసిన పురాతన వస్తువుల డీలర్ల పేర్లన్నీ ఇచ్చేశా. 573 00:43:23,020 --> 00:43:26,732 అందుకే కెన్నడీ నీ పేరు చెప్పాడు. ఎందుకంటే నీ పేరు జ్యుడిషియల్ వాళ్ల దగ్గర ఉందని అతనికి తెలుసు. 574 00:43:29,067 --> 00:43:31,361 వాళ్లందరికీ తెలియాలనే కోరుకుంటున్నా, అప్పుడే ఇక్కడికి రాకుండా ఉంటారు. 575 00:43:31,361 --> 00:43:34,489 - కానీ నీకు జార్జ్ మీద ప్రేమ ఉంటే... - అతనికి స్వార్థం, పక్కోళ్ళు ఏమైపోయినా అతనికి పర్లేదు. 576 00:43:34,489 --> 00:43:37,659 హేయ్, నువ్వు పేరు ఇచ్చావు కాబట్టే జార్జ్ చనిపోయాడు. 577 00:43:37,659 --> 00:43:40,454 అతను హార్డ్ డ్రైవ్ ని ఇవ్వలేదు కాబట్టే చనిపోయాడు. 578 00:43:40,454 --> 00:43:42,247 ఆ తొక్కలో హార్డ్ డ్రైవ్. 579 00:43:43,415 --> 00:43:45,834 - రెజీనా, హార్డ్ డ్రైవ్ లో ఏముంది? - అడగకు. 580 00:43:46,960 --> 00:43:48,712 డ్రైవ్ లో ఏముంది? 581 00:43:51,798 --> 00:43:52,799 నేనెప్పుడూ చూడలేదు. 582 00:44:04,311 --> 00:44:06,021 అతను నా గురించి నిజంగా ఎప్పుడూ పట్టించుకోలేదు. 583 00:44:08,190 --> 00:44:09,775 దాన్ని పొందడం కోసం నన్ను వాడుకున్నాడు. 584 00:44:11,276 --> 00:44:12,611 నిన్ను కూడా అలాగే వాడుకొని ఉంటాడు, 585 00:44:12,611 --> 00:44:14,571 తనకి కావాల్సింది దక్కించుకోవడానికి నీ మీద ప్రేమని నటించి ఉంటాడు. 586 00:44:17,366 --> 00:44:18,534 నేను అతనికి అది ఇవ్వలేదు. 587 00:44:19,993 --> 00:44:21,787 అప్పుడు అతని అమ్మకి సంబంధించినది ఒకటి నాకు ఇచ్చాడు. 588 00:44:23,330 --> 00:44:24,748 అతని దగ్గర ఆమె జ్ఞాపకంగా అదొక్కటే ఉంది. 589 00:44:26,750 --> 00:44:27,793 ఏంటి అది? 590 00:44:31,880 --> 00:44:36,552 ఈ వస్తువులు, ఈ... 591 00:44:38,971 --> 00:44:40,222 విషయాలు అన్నీ. 592 00:44:44,726 --> 00:44:46,770 దాని వల్లే నాకు ఏమీ మిగల్లేదు. 593 00:44:52,442 --> 00:44:53,819 నాకు ఎవరూ మిగల్లేదు. 594 00:45:01,243 --> 00:45:04,621 హార్డ్ డ్రైవ్ ని నాశనం చేసే ఉంటారు, 595 00:45:04,621 --> 00:45:08,792 కాబట్టి నిన్ను ఇక ఎవరూ ఇబ్బంది పెట్టరు అనుకుంటా. 596 00:45:09,793 --> 00:45:11,211 నేను కూడా ఇబ్బంది పెట్టను, కాబట్టి... 597 00:45:24,683 --> 00:45:25,684 హేయ్... 598 00:45:28,478 --> 00:45:30,397 హార్డ్ డ్రైవ్ కోసం జార్జ్ నీకేం ఇచ్చాడు? 599 00:45:30,397 --> 00:45:32,149 ఏదో ఇచ్చాడు అన్నావు కదా. 600 00:45:34,526 --> 00:45:36,028 ఏంటది? 601 00:45:36,028 --> 00:45:37,738 అందులో మొత్తం ఉంటుంది. 602 00:45:39,948 --> 00:45:41,825 అది ఉందన్న విషయం వాళ్లకి తెలీదనుకుంటా. 603 00:45:44,286 --> 00:45:46,246 నా ఇంటిని సోదా చేసి, గుల్లగుల్ల చేశారు. 604 00:45:46,246 --> 00:45:51,043 పట్ట కింద కూడా చూశారు, కానీ అసలైన దాన్ని మాత్రం పక్కకు విసిరేశారు. 605 00:46:00,802 --> 00:46:01,803 ఏంటది? 606 00:46:01,803 --> 00:46:07,142 ఇది జార్జ్ వాళ్ళ అమ్మ తనకి ఇవ్వాలనుకున్న కానుక, దీన్ని తన ఆంటీ, గ్లొరియా అతనికి ఇచ్చింది. 607 00:46:07,142 --> 00:46:10,145 ఇది తరతరాలుగా వారు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. 608 00:46:10,145 --> 00:46:12,523 ఇది తిరుగుబాటుకు ముందు కాలానికి చెందినదా? 609 00:46:13,315 --> 00:46:17,528 సైలోకి ముందు కాలానికి చెందినది. అబద్ధం చెప్పడానికి కారణం ఏర్పడక ముందే ఇది ఉంది. 610 00:46:25,410 --> 00:46:28,747 నువ్వు దీనిలోని విషయాన్ని చూసినప్పుడు, బయటకు చదవకు. 611 00:46:29,414 --> 00:46:30,624 వాళ్లకి వినిపించనివ్వకు. 612 00:46:32,459 --> 00:46:35,087 నిన్ను చంపించేస్తారు. 613 00:47:12,332 --> 00:47:14,459 {\an8}జార్జియాలో అద్భుతమైన సాహసాలు పిల్లల కోసం ట్రావెల్ గైడ్ 614 00:47:22,259 --> 00:47:24,261 గ్లొరియా - ఆన్ -జార్జ్ 615 00:47:47,618 --> 00:47:49,620 {\an8}చాటాహూచీ నేషనల్ ఫారెస్ట్ అయిదు అబ్బురపరిచే వాస్తవాలు 616 00:49:12,995 --> 00:49:14,413 నువ్వు అతడిని లేపాలి. 617 00:49:15,998 --> 00:49:18,166 కానీ ఇది అర్థరాత్రి. 618 00:49:18,166 --> 00:49:20,919 తెలుసు, కానీ అతను ఇది చూడాలి. 619 00:49:22,796 --> 00:49:23,797 ఇప్పుడే వెళ్లి లేపు. 620 00:50:29,696 --> 00:50:31,698 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్