1 00:00:07,090 --> 00:00:08,759 జూలియా, ఆక్సిజన్ తీసుకురా. 2 00:00:08,759 --> 00:00:13,055 నిబ్బరంగా ఉండు. శక్తి కూడదీసుకో. శ్వాస ఆడించు. 3 00:00:13,555 --> 00:00:14,681 - ఇది పెడుతున్నా. - సరే. 4 00:00:14,681 --> 00:00:15,599 సరే మరి. 5 00:00:16,767 --> 00:00:18,644 సరే, పల్స్ చూడు. 6 00:00:19,686 --> 00:00:20,938 గుండె చప్పుడును లెక్కపెట్టు, పాపా. 7 00:00:20,938 --> 00:00:22,856 - ఒకటి, రెండు... - సరే మరి. 8 00:00:22,856 --> 00:00:23,857 ...మూడు... 9 00:00:23,857 --> 00:00:26,151 నీ గుండె స్థిరమైన వేగంతో కొట్టుకుంటే చాలు. 10 00:00:26,151 --> 00:00:27,986 - ...ఏడు... - కంటి పాపలు ప్రతిస్పందిస్తున్నాయి. 11 00:00:27,986 --> 00:00:29,321 పల్స్ నెమ్మదిస్తోంది. 12 00:00:31,657 --> 00:00:34,826 సరే, దృష్టి పెట్టు. కానివ్వు. నా మాటల మీద దృష్టి పెట్టు. నీ పేరేంటి? 13 00:00:37,371 --> 00:00:40,958 చెప్పు, బంగారం. నీ పేరేంటి? 14 00:00:42,167 --> 00:00:44,044 వీడు కోలుకుంటున్నాడు. బాగా తేరుకుంటున్నాడు. 15 00:00:44,044 --> 00:00:45,420 హేయ్, నీ పేరేంటి? 16 00:00:48,257 --> 00:00:49,466 జేకబ్. 17 00:00:49,466 --> 00:00:50,801 సరిగ్గా చెప్పావు. 18 00:00:50,801 --> 00:00:51,885 మరి నేనెవరిని? 19 00:00:54,012 --> 00:00:55,514 - అమ్మవి. - సూపర్. 20 00:00:56,098 --> 00:00:58,767 తను ఎవరు? నీ అక్క పేరేంటి? 21 00:01:00,185 --> 00:01:02,062 తిక్క మొహం. 22 00:01:05,482 --> 00:01:06,441 హేయ్. 23 00:01:06,441 --> 00:01:08,026 హలో, మేడమ్! 24 00:01:09,653 --> 00:01:11,655 - మీ పేరు జూలియా నికల్సా? - అవును. 25 00:01:11,655 --> 00:01:14,074 హమ్మయ్య. ఒక దుర్ఘటన జరిగింది. 26 00:01:33,177 --> 00:01:35,929 శామ్, నువ్వు చేప్పేది నాకు అర్థమవుతోంది. నిజంగానే చెప్తున్నా. 27 00:01:35,929 --> 00:01:37,055 మేయర్ 28 00:01:37,055 --> 00:01:39,391 రహస్యంగా ఉంచమనే మేము కోరుతున్నాం. 29 00:01:39,391 --> 00:01:40,475 రహస్యంగా ఉంచాలా? 30 00:01:40,475 --> 00:01:42,477 బెర్నార్డ్ అన్నదానిలో న్యాయముంది. 31 00:01:43,061 --> 00:01:45,647 తను చనిపోయిందనే విషయం బయటకు తెలిస్తేనే, అది పెద్ద విషయం అవుతుంది. 32 00:01:46,231 --> 00:01:49,693 ఇక హత్య అనేది బయటకు పొక్కితే, అల్లకల్లోలమే. 33 00:01:49,693 --> 00:01:51,570 సైలో ప్రజలకు ప్రశాంతత అవసరం. 34 00:01:51,570 --> 00:01:55,407 మీకు కావలసింది ప్రశాంతతే అయితే, 35 00:01:56,825 --> 00:02:02,623 మధ్య అంతస్థులో ఉండే డెప్యూటీ స్టేషన్ కి పాతిక అంతస్థులు అటూఇటుగా ఉన్న అంతస్థుల్లో 36 00:02:02,623 --> 00:02:06,001 నాతో ఏ నేరస్థులకు అయితే సంబంధం ఉందో, వారి జాబితా, జ్యుడిషియల్ శాఖ వాళ్లు నాకు ఇవ్వాలి. 37 00:02:06,835 --> 00:02:09,338 యాభై అంతస్థుల సమాచారమా? ఎందుకు? 38 00:02:10,255 --> 00:02:12,758 మధ్య అంతస్థుల్లో ఉండే వాళ్లలో ఎవరో ఆమెపై విషప్రయోగం చేశారని అతను అనుకుంటున్నాడు. 39 00:02:12,758 --> 00:02:16,678 అది ఎలుకల మందు. నేను దాన్ని ఇదివరకే చూశాను. దాని రుచి తెలియదు, వాసన కూడా తెలియదు. 40 00:02:16,678 --> 00:02:19,890 ఈ పని ఎవరు చేశారో కానీ, నిన్న రాత్రి మేము ఆ డెప్యూటీ స్టేషనులో ఉన్నప్పుడు చేశారని నేను చెప్పగలను. 41 00:02:19,890 --> 00:02:21,683 స్టేషనులోకి ఒకరు దొంగతనంగా వచ్చారా? 42 00:02:22,267 --> 00:02:27,814 మేము ఊరికే అలా బయటకు వెళ్లాం. అప్పుడే ఆ హంతకుడు మా సీసాలలో విషం కలిపాడు. 43 00:02:28,565 --> 00:02:30,692 సీసాలా? ఒక సీసా కాదా? 44 00:02:31,276 --> 00:02:33,946 ఎప్పుడైనా నువ్వు ఎవరితోనైనా సైలో అంతా తిరిగావా, బర్నీ? 45 00:02:33,946 --> 00:02:36,281 నిజమే కదా, నువ్వు సైలోలో బయట అస్సలు నడవవు కదా? 46 00:02:36,281 --> 00:02:38,825 అలా నడిచేటప్పుడు ఎవరైనా ఏం చేస్తారో తెలుసా, వేరే వాళ్లు తగిలించుకున్న బ్యాగులో ఉండే 47 00:02:38,825 --> 00:02:41,036 సీసాను తీసుకొని తాగుతారు. మన సీసాను తీసుకోవడం కన్నా అదే తేలిక కాబట్టి. 48 00:02:41,662 --> 00:02:44,998 రూత్ సీసాలోని నీళ్లు కారకపోయి ఉంటే, 49 00:02:46,333 --> 00:02:50,128 నేను కూడా చచ్చి ఉండేవాడినే. 50 00:02:50,128 --> 00:02:52,005 నీ ఉద్దేశం, హంతకుడి లక్ష్యం తను ఒక్కటే కాదనా... 51 00:02:52,881 --> 00:02:57,177 "తను" అనకు! ఆ మాట అస్సలు అనకు! 52 00:02:57,177 --> 00:02:58,929 ఆమె మేయర్ రూత్ జాన్స్! 53 00:02:58,929 --> 00:03:02,349 గత 40 ఏళ్ల నుండి, అన్ని అంతస్థుల ప్రజలూ తనని గెలిపిస్తూనే వచ్చారు. 54 00:03:02,349 --> 00:03:04,810 కింది అంతస్థు నుండి పై అంతస్థు దాకా, తనని ప్రేమించనివాళ్లు ఎవరూ ఉండరు. 55 00:03:06,061 --> 00:03:07,062 తను ఎవరినైతే కలుస్తుందో... 56 00:03:08,814 --> 00:03:11,733 ఎందుకంటే నేనే చూశా, తను చాలా... అదన్నమాట. 57 00:03:17,281 --> 00:03:18,282 ఛ. 58 00:03:20,284 --> 00:03:22,160 రేపు తెల్లవారక ముందే, నీకు కావలసిన చిట్టా నీకు అందిస్తాము. 59 00:03:23,745 --> 00:03:26,498 కానీ మేము కోరేది ఒక్కటే, నువ్వేం చేసినా, గుట్టుచప్పుడు కాకూండా చేయి. 60 00:03:28,542 --> 00:03:29,626 మిస్ నికల్స్. 61 00:03:32,671 --> 00:03:34,756 నీకు ఇక్కడేం పని? 62 00:03:34,756 --> 00:03:38,051 ఆమె త్వరలోనే షెరిఫ్ అవ్వనుంది కాబట్టి, నేనే ఒక పోర్టరుని పంపించి, ఆమెని ఇక్కడికి రమ్మన్నా. 63 00:03:38,051 --> 00:03:39,136 తను షెరిఫ్ ఏంటి! 64 00:03:39,136 --> 00:03:41,471 ప్రమాణ స్వీకారం చేయనిదే తను షెరిఫ్ కాలేదు కదా. 65 00:03:41,471 --> 00:03:43,390 ఆ విషయం నాకు బాగా తెలుసు, డెప్యూటీ. 66 00:03:43,390 --> 00:03:45,767 కానీ మనం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం, 67 00:03:45,767 --> 00:03:47,561 ఆమె వీలైనంత త్వరగా మనతో చేతులు కలిపితే బాగుంటుందనిపించింది. 68 00:03:48,228 --> 00:03:51,481 ఇక్కడ తనకేం చేయాలో తెలుసా ఏంటి! 69 00:03:51,481 --> 00:03:54,443 మిస్ నికల్స్, నా పేరు బెర్నార్డ్ హోలండ్, నేను ఐటీ శాఖకు హెడ్ ని. 70 00:03:54,443 --> 00:03:55,944 మీరెవరో నాకు బాగా తెలుసు. 71 00:03:55,944 --> 00:03:59,156 ఒప్పందం ప్రకారం, నేను ఇప్పుడు తాత్కాలిక మేయరుగా వ్యవహరిస్తున్నా. 72 00:03:59,907 --> 00:04:01,700 ఎన్నికలు అయ్యేదాకా అనుకోండి. 73 00:04:03,744 --> 00:04:05,037 నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, 74 00:04:05,037 --> 00:04:07,748 నీ కొత్త పదవిలోకి నీ చేత కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తాను. 75 00:04:13,754 --> 00:04:16,882 నువ్వు షెరిఫ్ డిపార్టుమెంటుకు వెళ్లవా, 76 00:04:17,466 --> 00:04:19,593 నీకు విషయాలన్నీ చాలా వేగంగా తెలపాలి. 77 00:05:39,631 --> 00:05:41,675 {\an8}హ్యూ హొవీ రచించిన సైలో అనే బుక్ సిరీస్ ఆధారంగా తెరకెక్కించబడింది 78 00:06:26,220 --> 00:06:29,806 ఇవాళ నువ్వు క్యాంటీనులో కానీ, స్కూలులో కానీ తినాల్సిందే, బంగారం. 79 00:06:31,266 --> 00:06:33,268 మళ్లీ ఇవాళ కూడా నేను క్లినిక్ కి త్వరగా వెళ్లాలి. 80 00:06:34,353 --> 00:06:35,729 తన కుర్చీని నువ్వు బాగు చేస్తావా? 81 00:06:37,564 --> 00:06:39,149 దాన్ని బాగు చేయడం సాధ్యం కాదు, బంగారం. 82 00:06:43,278 --> 00:06:45,322 నువ్వు నాకొక పని చేసిపెట్టాలి. 83 00:06:46,448 --> 00:06:49,993 అమ్మ సామాను, ఇంకా జేకబ్ సామానును మనం రీసైక్లింగ్ వాళ్లకి ఎప్పుడో ఇచ్చుండాలి. 84 00:06:49,993 --> 00:06:55,207 మనం ఇంకొన్ని రోజులు ఉంచుకున్నామంటే, వాళ్లు వచ్చి తీసుకెళ్తారు, అంత దాకా వద్దు కదా? 85 00:06:55,207 --> 00:06:56,124 అవును. 86 00:06:56,124 --> 00:07:00,087 స్కూల్ అయ్యాక, కొన్ని బాక్సులు తెచ్చి, వాళ్ల వస్తువులని అందులో వేయ్. 87 00:07:00,838 --> 00:07:01,880 అన్నీనా? 88 00:07:01,880 --> 00:07:05,384 జూల్స్, ఇతరులు ఉపయోగించగల వస్తువులని మనం అట్టే అట్టిపెట్టి ఉంచుకోకూడదు, కదా? 89 00:07:06,969 --> 00:07:08,262 బ్యాగు తీసుకొని రా. 90 00:07:10,180 --> 00:07:11,807 సగం దూరం నేను కూడా వస్తాను. 91 00:07:50,053 --> 00:07:51,305 నికల్స్ అంటే నువ్వేనా? 92 00:07:52,389 --> 00:07:53,390 అవును. 93 00:08:13,994 --> 00:08:14,995 ఈ తాళం చెవులు ఇక నీవే. 94 00:08:15,913 --> 00:08:18,457 ఒకటి ప్రధాన ద్వారానిది, ఇంకోటి ఈ ఆఫీసుది. 95 00:08:19,499 --> 00:08:21,043 మూడవది, హాల్స్టన్ ఇంటిది. 96 00:08:22,044 --> 00:08:23,629 నీ కొలతలు, ఇంకా షూ సైజు తెలిస్తే, 97 00:08:23,629 --> 00:08:26,840 వాటిని రాసి ఇవ్వు, రేపటికల్లా కనీసం ఒక యూనిఫారమైనా సిద్ధంగా ఉండేలా ఏర్పాటు చేస్తా. 98 00:08:26,840 --> 00:08:30,135 ఆ యూనిఫారంలో నీ రక్తం చిందినా, చెమట చిందినా, వారమంతా నువ్వు దాన్నే వేసుకొని ఉండాలి, 99 00:08:30,135 --> 00:08:31,970 కాబట్టి దాన్ని చండాలంగా కాకుండా చూసుకో. 100 00:08:33,972 --> 00:08:34,932 సరే. 101 00:08:36,308 --> 00:08:37,558 అది హాల్స్టన్ బ్యాడ్జ్. 102 00:08:40,479 --> 00:08:41,605 అవును. 103 00:08:42,105 --> 00:08:44,316 నువ్వు దాన్ని నాకిచ్చేయవచ్చు. ప్రమాణస్వీకారం చేశాక నీకు బ్యాడ్జ్ ఇస్తారు. 104 00:08:45,192 --> 00:08:46,401 పర్లేదులే, ఉంచుకుంటా. 105 00:08:47,361 --> 00:08:48,445 ఆహారం ఏమైనా ఉందా? 106 00:08:49,488 --> 00:08:50,781 క్యాంటీన్ ని అయిదు గంటలకు తెరుస్తారు. 107 00:08:52,199 --> 00:08:53,575 ఇప్పుడు తినడానికి ఏమైనా ఉందా? 108 00:08:53,575 --> 00:08:55,994 మూడు అంతస్థుల కింద ప్యాక్ చేసి ఉంచిన ఆహారం దొరుకుతుంది. 109 00:08:57,412 --> 00:08:59,665 నీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జిలో ఆహారం పెట్టమని నాకు చెప్పారు, 110 00:08:59,665 --> 00:09:01,959 కానీ కింది అంతస్థుల్లో ఉండే వాళ్లు ఏం తింటారో నాకు తెలీదు. 111 00:09:04,670 --> 00:09:07,297 ఎక్కువగా పిల్లలని తింటుంటాం. ఒక్కోసారి ఒకరినొకరం తినేస్తుంటాం. 112 00:09:13,512 --> 00:09:14,513 ఇందులో ఏముంది? 113 00:09:15,973 --> 00:09:19,351 - తుపాకులు. నియంత్రిత వస్తువులు. - ఫైల్స్? 114 00:09:19,351 --> 00:09:20,727 కొన్ని ఉన్నాయి. 115 00:09:20,727 --> 00:09:22,145 మరి కోడ్? 116 00:09:23,939 --> 00:09:25,357 నువ్వు ప్రమాణ స్వీకారం చేశాక ఇస్తా. 117 00:09:26,024 --> 00:09:28,402 సరే, చూడు. నాతో కానీ, కింద ఉండే 50 అంతస్థుల్లోని ప్రజలతో కానీ 118 00:09:28,402 --> 00:09:30,821 నీకు సమస్య ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ నాకు ఇదంతా... 119 00:09:30,821 --> 00:09:32,281 నీకు ఏ ఫైల్స్ కావాలి? 120 00:09:32,781 --> 00:09:35,450 - ఫైల్స్ గురించి అడిగావు కదా. - ఒక్క ఫైల్ చాలు. 121 00:09:36,493 --> 00:09:38,829 మెకానికల్ శాఖలో పని చేసిన జార్జ్ విల్కిన్స్ ఫైల్. 122 00:09:41,498 --> 00:09:45,669 చూడు, నాకు మేయర్ నుండి ఒక చీటీ అందింది, 123 00:09:46,170 --> 00:09:48,589 "హాల్స్టన్ ఆఫీసును శుభ్రం చేయించు. నికల్స్ వస్తోంది," అని అందులో ఉంది. 124 00:09:50,174 --> 00:09:52,092 నువ్వు ఎవరో నాకు తెలీదు, ఈ పదవి నీకు ఎందుకు ఇచ్చారో... 125 00:09:52,092 --> 00:09:53,969 - నువ్వు అడిగితే కదా తెలిసేది! - అడగాల్సిన పని నాకు లేదు! 126 00:09:53,969 --> 00:09:57,639 కేవలం సూచనలను పాటిస్తూ వచ్చే ఈ వారం ఎలాగోలా నెట్టుకొచ్చేశాను, ఇప్పుడు నాకేమీ... 127 00:09:57,639 --> 00:10:01,810 నేను హాల్స్టన్ స్థానంలో వచ్చిన వ్యక్తిని, అంటే నీకు బాస్ నే కదా? 128 00:10:02,853 --> 00:10:04,146 హా, నేను కింది అంతస్థుల నుండి వచ్చినదాన్నే. 129 00:10:04,146 --> 00:10:07,149 మీరు తినే ఆహారమే నేనూ తింటా. కాకపోతే ఉప్పు కాస్త ఎక్కువ తింటాం మేము. 130 00:10:07,941 --> 00:10:09,234 ఇంకేమైనా తెలుసుకోవాలా? 131 00:10:11,278 --> 00:10:14,156 మంచిది. ఇక నాకు విల్కిన్స్ ఫైల్ తెచ్చిస్తావా? 132 00:10:16,742 --> 00:10:18,285 వెళ్లేటప్పుడు తలుపు మూసేసి వెళ్లవా? 133 00:10:22,080 --> 00:10:23,457 హాల్స్టన్ ఎప్పుడూ దీన్ని తెరిచే ఉంచేవాడు. 134 00:11:01,912 --> 00:11:03,914 మూడవ సెల్ 135 00:12:43,805 --> 00:12:44,723 {\an8}ఇంట్లోకి కొత్తగా వచ్చిన వ్యక్తి 136 00:12:44,723 --> 00:12:46,975 {\an8}ఇంతకు ముందున్న వ్యక్తికి సంబంధించి, మీకు అవసరం లేని వస్తువులు ఉంటే, 137 00:12:46,975 --> 00:12:48,519 {\an8}సరైన పంపిణీ కోసం వాటిని రీసైక్లింగ్ కి పంపండి. 138 00:12:55,108 --> 00:12:56,109 రీసైక్లింగ్ 61వ అంతస్థు 139 00:12:56,109 --> 00:12:58,320 - ఇదంతా నువ్వొక్క దానివే సర్ది, తెస్తున్నావా? - అవును. 140 00:13:00,781 --> 00:13:02,449 హేయ్, ఒకసారి నన్ను చూడనివ్వు. 141 00:13:05,702 --> 00:13:07,538 గొట్టంలోకి నువ్వు చాలా వస్తువులని వేస్తున్నావు. 142 00:13:07,538 --> 00:13:11,208 మనం వేసే వస్తువుల్లో 90 శాతం వాటిని వాళ్లు బాగు చేయగలుగుతున్నారని మెకానికల్ వాళ్ళు మళ్లీ ఫిర్యాదు చేశారు. 143 00:13:11,208 --> 00:13:13,627 అదంతా అబద్ధమే అని నాకు తెలుసు, కానీ ఒకసారి చూస్తాను. 144 00:13:15,796 --> 00:13:17,005 లోపలికి తీసుకెళ్లి, మళ్లీ జాగ్రత్తగా చేయండి. 145 00:13:21,426 --> 00:13:23,136 పాపా, ఇవన్నీ నీ వస్తువులేనా? 146 00:13:23,762 --> 00:13:26,306 మా అమ్మవి. ఇప్పుడు తనకి ఇవి అక్కర్లేదు. 147 00:13:27,182 --> 00:13:28,225 అవునా? 148 00:13:28,225 --> 00:13:29,726 మిగతావి నా తమ్ముడివి. 149 00:13:29,726 --> 00:13:30,811 అతని వయస్సు ఎంత? 150 00:13:34,523 --> 00:13:35,649 పదకొండేళ్లు. 151 00:13:39,486 --> 00:13:41,405 కావాలంటే, వాటిలో కొన్ని నీ దగ్గరే ఉంచుకోవచ్చు. 152 00:13:41,405 --> 00:13:43,949 ఇక్కడున్న వాళ్లకి, దాన్ని దేని కోసం ఉపయోగించాలో తెలీదు. 153 00:13:50,539 --> 00:13:51,999 మరి మీ నాన్న సంగతేంటి? అతను ఇక్కడే ఉంటాడా? 154 00:13:52,583 --> 00:13:53,584 అతను ఆఫీసుకు వెళ్లాడు. 155 00:13:55,085 --> 00:13:59,840 ఇది నువ్వు ఒంటరిగా చేయాల్సిన పని కాదు. అందులోనూ నీ వయస్సు వాళ్లు చేయాల్సింది కానే కాదు. 156 00:14:47,554 --> 00:14:48,889 హాయ్, పాపా. 157 00:14:51,016 --> 00:14:52,017 జూలియా. 158 00:14:52,684 --> 00:14:55,103 దేవుడా! ఏం చేస్తున్నావు నువ్వు? 159 00:14:55,103 --> 00:14:57,940 - నాకు ఆకలేసింది. నువ్వేమో ఇంట్లో లేవు. - అందుకని మంట పుట్టిస్తావా? 160 00:14:57,940 --> 00:14:59,525 నేను కుర్చీని బాగు చేసే పనిలో ఉండి చూసుకోలేదు. 161 00:14:59,525 --> 00:15:01,151 ఆ కుర్చీని బాగు చేయడం కుదరదు. 162 00:15:02,611 --> 00:15:03,946 బాగు చేయవచ్చు, బాగు చేశా కూడా. 163 00:15:04,988 --> 00:15:08,200 అదీగాక, అమ్మ వస్తువులని, జేకబ్ వస్తువులని ఒక్కదాన్నే కిందికి తీసుకువెళ్లా. 164 00:15:08,867 --> 00:15:10,118 పాపా, క్షమించమ్మా. 165 00:15:11,286 --> 00:15:14,331 - ఇక నుండి మన పరిస్థితి ఇలానే ఉంటుంది. - అది నీ వల్లే. 166 00:15:16,124 --> 00:15:19,169 - లేదు, జూల్స్. - ఇవన్నీ నేను చేయాల్సిన పని లేదు! 167 00:15:20,420 --> 00:15:21,630 నేను చేయాల్సిన పని కూడా లేదు. 168 00:15:23,966 --> 00:15:25,342 కానీ మనకి మరో దారి లేదు! 169 00:15:35,519 --> 00:15:36,603 జూల్స్? 170 00:15:37,729 --> 00:15:38,730 బంగారం? 171 00:15:40,816 --> 00:15:41,817 బంగారం! 172 00:15:43,735 --> 00:15:45,779 వాళ్లు వెళ్లిపోయారు, దానికి నేనేం చేయలేను. 173 00:15:49,783 --> 00:15:51,201 అన్నీ మన చేతుల్లో ఉండవు. 174 00:15:52,244 --> 00:15:53,245 జూల్స్? 175 00:16:09,178 --> 00:16:10,554 - హలో. - హాయ్. 176 00:16:11,138 --> 00:16:11,972 నేను లోపలికి రావచ్చా? 177 00:16:11,972 --> 00:16:13,265 హా, తప్పకుండా. 178 00:16:22,524 --> 00:16:26,153 మన్నించాలి. ఆ శబ్దం నీ నిద్రకి భంగం కలిగిస్తోంది కదా? 179 00:16:26,778 --> 00:16:28,155 అది ఉంటే నాకు బ్రహ్మాండంగా నిద్రపడుతోందిలే. 180 00:16:28,155 --> 00:16:31,658 దాన్ని బాగు చేయాలంటే, నిర్వహణ శాఖ వాళ్లని సంప్రదించు. 181 00:16:32,242 --> 00:16:35,829 వాళ్ల పనిని వేరేవాళ్లు చేయడం వాళ్లకి నచ్చదు, కానీ పని మాత్రం అదరగొట్టేస్తారు. 182 00:16:36,371 --> 00:16:37,414 నేను చూసుకోగలనులే. 183 00:16:38,290 --> 00:16:40,250 నీ ఇష్టం. 184 00:16:40,250 --> 00:16:44,630 వాళ్లు నీ మీద పగ పట్టేస్తారు, కానీ ఆ సంగతంతా నేను చూసుకుంటాలే. 185 00:16:45,214 --> 00:16:46,924 షెరిఫ్ గా నీ చేత ప్రమాణ స్వీకారం చేయించాలని వచ్చా. 186 00:16:47,424 --> 00:16:50,886 - సాక్షిని, నీ యూనిఫారాన్ని కూడా తెచ్చా. - థ్యాంక్స్. 187 00:16:54,181 --> 00:16:55,974 {\an8}నికల్స్ 188 00:16:59,228 --> 00:17:00,312 ఎందుకు నవ్వావు? 189 00:17:00,312 --> 00:17:02,481 గతంలో నేను టేపును దొంగిలించానని అన్నారు కదా మీరు, 190 00:17:02,481 --> 00:17:06,318 ఇప్పుడు మీరే నా చేత ప్రమాణ స్వీకారం చేయిస్తుంటే నాకు నవ్వు... 191 00:17:14,535 --> 00:17:15,536 మిస్ నికల్స్, 192 00:17:17,329 --> 00:17:18,497 ఆ టేపును నువ్వే దొంగిలించావా? 193 00:17:20,624 --> 00:17:22,376 లేదు, దాని అవసరం మాకు ఉండింది కాబట్టి తీసుకున్నా, అంతే. 194 00:17:24,837 --> 00:17:26,880 ఈ పదవికి నీ పేరు నేను సిఫార్సు చేయలేదు. 195 00:17:29,007 --> 00:17:32,594 కానీ ఇటీవలి సంఘటనలను బట్టి చూస్తే, 196 00:17:33,303 --> 00:17:36,306 మనం గతాన్ని వదిలేయడమే మంచిది, ఏమంటావు? 197 00:17:36,306 --> 00:17:37,391 తప్పకుండా. 198 00:17:39,518 --> 00:17:42,521 నీ చేతిని ఒప్పందం మీద పెట్టి, నేను చెప్పిందే నువ్వు కూడా చెప్పు. 199 00:18:13,510 --> 00:18:15,053 నీ సంతకం కావాలి. 200 00:18:15,053 --> 00:18:16,138 దేనిపైన? 201 00:18:16,972 --> 00:18:17,973 యూనిఫారం సరిపోయిందా? 202 00:18:19,099 --> 00:18:21,435 హా, పర్వాలేదు. థ్యాంక్స్. 203 00:18:22,561 --> 00:18:24,897 జాన్స్ అంత్యక్రియలకు చేయవలసిన ఏర్పాట్లకు సంబంధించినది ఇది. 204 00:18:24,897 --> 00:18:27,983 వాటిని నేను చూసుకుంటా. నువ్వు సంతకం చేస్తే చాలు. ఇదుగో. 205 00:18:28,775 --> 00:18:30,152 దీన్ని నేను మొత్తం చదవాలా లేకపోతే... 206 00:18:30,152 --> 00:18:32,696 ఖననానికి సంబంధించిన ఏర్పాట్లను నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా? 207 00:18:32,696 --> 00:18:35,115 - లేదు. - నీ నోటితోనే సమాధానం చెప్పేసుకున్నావుగా. 208 00:18:37,492 --> 00:18:39,578 - మార్న్స్ వచ్చాడా? - లేదు. 209 00:18:43,457 --> 00:18:45,959 జ్యుడిషియల్ శాఖ వాళ్లు, తమ దగ్గర విల్కిన్స్ ఫైల్ లేదంటున్నారు. 210 00:18:49,004 --> 00:18:50,964 కానీ నీకోసం హాల్స్టన్ ఒక ఫైలు పెట్టి వెళ్లాడు. 211 00:18:50,964 --> 00:18:53,509 అంటే నీకోసమని కాదు, ఈ పదవిలోకి వచ్చేవాళ్ల కోసం. 212 00:18:54,134 --> 00:18:55,719 అది పైనే ఉంది. 213 00:19:03,560 --> 00:19:04,895 మధ్య అంతస్థుల నుండి కేంద్రానికి. 214 00:19:11,360 --> 00:19:12,694 అద్దం ముందు పూలు రెండింతలు పెట్టాలి 215 00:19:12,694 --> 00:19:13,862 మధ్య అంతస్థుల నుండి కేంద్రానికి. 216 00:19:15,948 --> 00:19:17,115 మధ్య అంతస్థుల నుండి కేంద్రానికి... 217 00:19:19,743 --> 00:19:20,911 రేడియో వినిపించట్లేదా? 218 00:19:20,911 --> 00:19:24,289 - హా, అది నువ్వు చూసుకోగలవు అనుకున్నా. - అది మార్న్స్ గురించి. 219 00:19:26,291 --> 00:19:27,167 చెప్పరా. 220 00:19:28,710 --> 00:19:30,337 ఆ విషం ఎక్కడిది, ఫ్రాంకీ? 221 00:19:30,337 --> 00:19:32,881 - నాకు తెలీదు. ఏంటిదంతా! - మార్న్స్. హేయ్, హేయ్. 222 00:19:32,881 --> 00:19:33,966 - నా మాట ఓసారి విను. - లేదు! 223 00:19:33,966 --> 00:19:35,259 ఆ విషం నీకు ఎక్కడిది, ఫ్రాంకీ? 224 00:19:35,259 --> 00:19:36,844 నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. 225 00:19:36,844 --> 00:19:39,137 హేయ్! నువ్వు అందరినీ బెదరగొట్టేస్తున్నావు. పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. 226 00:19:41,598 --> 00:19:43,600 - వాళ్లకి ఇక్కడేం పని? - హేయ్. 227 00:19:44,560 --> 00:19:46,728 - మీరు బడికి వెళ్లలేదా! - ఇది లంచ్ సమయం. 228 00:19:51,900 --> 00:19:54,653 - సరేనా? ఓకేనా? - సరే, ఓకే. 229 00:20:15,382 --> 00:20:18,719 జాన్స్ హత్య గురించి వేరే పద్ధతిలో విచారణ చేయడం కుదరదంటావా? 230 00:20:18,719 --> 00:20:22,890 నాకు బ్యాడ్జ్ 30 ఏళ్ల నుండీ ఉంది, నువ్వు షెరీఫ్ అయి కనీసం ఒకరోజు కూడా కాలేదు. 231 00:20:22,890 --> 00:20:25,309 ఈ పని ఎలా చేయాలో నువ్వు నాకు చెప్పనక్కర్లేదు. 232 00:20:27,227 --> 00:20:28,770 ఈ పదవి కావాలని నేను అడగలేదని నీకు తెలుసు కదా? 233 00:20:28,770 --> 00:20:30,439 అసలు నీ మనస్సు ఎందుకు మార్చుకున్నావు? 234 00:20:34,693 --> 00:20:36,570 హాల్స్టన్ గురించి నీకు తెలిసినంతగా నాకు తెలీదు, కానీ... 235 00:20:36,570 --> 00:20:38,113 అది అందరికీ తెలిసిన విషయమే. 236 00:20:38,113 --> 00:20:40,282 ఏదో కారణముండే నాకు ఇది ఇవ్వాలనుకున్నాడని, అందుకే తీసుకోవాలని అనుకున్నా. 237 00:20:40,991 --> 00:20:41,950 అబద్ధం. 238 00:20:41,950 --> 00:20:44,286 కింద ఉన్నప్పుడు అతడిని ఏం చేశావు? ఏం చెప్పావు? 239 00:20:44,286 --> 00:20:46,288 - నేనేం చేశానా? - హా, అతనితో ఏం చెప్పావు? 240 00:20:48,749 --> 00:20:51,084 నువ్వు ఫ్రాంకీ అనే వ్యక్తిని కొట్టావు కదా, అతని గురించి చెప్పు. 241 00:20:53,462 --> 00:20:56,924 ఒక ఏడాది క్రిందట, ఫ్రాంకీ రెండు అంతస్థుల్లో ఉన్న సారాలో విషం కలిపాడు. 242 00:20:56,924 --> 00:20:59,510 - సారాలోని విషం, ఎలుకల మందు ఒకటే కాదు కదా. - కానీ అది విషమే కదా. 243 00:21:00,552 --> 00:21:03,764 నిజం కనిపెట్టాలన్న సంకల్పం ఈ సైలోలో నాకు తప్ప ఇంకెవరికీ లేదా ఏంటి! 244 00:21:04,765 --> 00:21:05,766 లేదు, నాకు కూడా ఉంది. 245 00:21:07,142 --> 00:21:09,394 - హాల్స్టన్ కి నేనేం చెప్పానో అడిగావు కదా? - అవును. 246 00:21:11,230 --> 00:21:13,273 అతను తన భార్య మాటలను విని ఉండాల్సింది అన్నాను, 247 00:21:13,774 --> 00:21:16,401 అలా విని ఉంటే, బహుశా తను బతికే ఉండేదేమో అని అన్నాను. 248 00:21:16,401 --> 00:21:17,528 ఏంటీ? 249 00:21:18,237 --> 00:21:22,074 ఒకరు హత్యకు గురయ్యారని అతనికి చెప్పాను. ఆ విషయం అతనికి నిరూపించాను కూడా. 250 00:21:22,574 --> 00:21:24,201 హత్య జరిగి ఉండవచ్చని అతనికి తెలిసి ఉండి కూడా, 251 00:21:24,201 --> 00:21:26,870 జ్యుడిషియల్ శాఖ వాళ్లకి అది దుర్ఘటనే అని చెప్తానన్నాడు. 252 00:21:27,371 --> 00:21:30,374 అతను ఏదైనా కనుగొంటే, నాకొక సంకేతం పంపుతా అన్నాడు, అందుకని దాని కోసం ఎదురు చూశా. 253 00:21:30,958 --> 00:21:33,585 కానీ తనని తర్వాత ఎప్పుడు చూశానో తెలుసా, అతను శుభ్రం చేయడానికి బయటకు వెళ్ళేటప్పుడు 254 00:21:33,585 --> 00:21:35,462 సైలోలోని మిగతా వాళ్లందరితో చూశా. 255 00:21:35,462 --> 00:21:39,967 ఆ తర్వాత మేయర్ నాకు దీన్ని ఇచ్చింది. 256 00:21:42,511 --> 00:21:44,012 {\an8}షెరిఫ్ డిపార్టుమెంట్ షెరిఫ్ బెకర్ 257 00:21:53,939 --> 00:21:55,148 "నిజం." 258 00:21:59,987 --> 00:22:01,154 ఇది సంకేతమని అనుకుంటున్నావా? 259 00:22:01,738 --> 00:22:02,739 నాకు తెలీదు. 260 00:22:04,741 --> 00:22:06,952 అందుకే జార్జ్ విల్కిన్స్ ఫైల్ కోసం అడిగావు అన్నమాట. 261 00:22:08,245 --> 00:22:10,539 శాండీ నాకు చెప్పిందిలే. బాబోయ్, నువ్వు తనకి అస్సలు నచ్చలేదు. 262 00:22:11,123 --> 00:22:12,791 హా, అది తెలిసిపోతుందిలే. 263 00:22:15,794 --> 00:22:16,962 నా నుండి నీకేం కావాలి? 264 00:22:18,422 --> 00:22:20,591 జార్జ్ ని ఎవరు చంపారో కనిపెట్టడంలో నాకు నీ సాయం కావాలి. 265 00:22:21,758 --> 00:22:22,968 నీకు నేనెందుకు సాయపడాలి? 266 00:22:22,968 --> 00:22:25,220 మేయర్ కి ఏం జరిగిందో కనిపెట్టడంలో నేను కూడా నీకు సాయపడతాను కాబట్టి. 267 00:22:47,326 --> 00:22:49,119 అంత దూరంలో నిలబడాలంటావా? 268 00:22:49,119 --> 00:22:52,080 క్రిందటి సారి వచ్చినప్పుడు నా తలని వేగంగా వెనక్కి అన్నాను, లేకపోతే నా కన్ను పగిలి ఉండేది. 269 00:22:53,582 --> 00:22:55,834 ఇక్కడికి ఎందుకు వచ్చావు, మార్న్స్? 270 00:22:58,378 --> 00:23:02,341 - హలో, పాట్రిక్. నేనూ, షెరిఫ్... - ఒక్క నిమిషం, ఈవిడ ఎవరు? 271 00:23:02,925 --> 00:23:05,427 అవును కదా, కొత్త షెరిఫ్. 272 00:23:05,427 --> 00:23:07,596 అవునులే, నీ పాత షెరిఫ్, బయట తన భార్య దగ్గరికి వెళ్లిపోయాడు కదా. 273 00:23:08,305 --> 00:23:11,767 హేయ్, పాట్రిక్ కెన్నడీ. మేము మీ భార్యతో మాట్లాడటానికని వచ్చాం. 274 00:23:12,267 --> 00:23:13,393 అంతే కదా? 275 00:23:15,020 --> 00:23:16,688 - అది నీకు కామెడీగా అనిపించిందా? - అవును. 276 00:23:17,898 --> 00:23:22,069 - కానివ్వండి, తలుపు కొట్టండి. భలే తమాషాగా ఉంటుంది. - తమాషాగా ఎందుకు ఉంటుంది? 277 00:23:22,069 --> 00:23:23,320 రెండు కారణాలున్నాయి, మార్న్స్. 278 00:23:23,320 --> 00:23:25,280 మొదటిది ఏంటంటే, తను చనిపోయి ఏడాది అయింది. 279 00:23:26,615 --> 00:23:28,033 తన అంత్యక్రియలకు నువ్వు రాలేదే, 280 00:23:28,033 --> 00:23:30,786 ఎందుకంటే, తనని బయటకు పంపించేయడానికి కారణం నువ్వు తన మీద వేసిన తప్పుడు కేసే కదా. 281 00:23:33,539 --> 00:23:37,668 హా, విషయం ఏంటంటే, పాట్రిక్, నువ్వు తనకి పరిచయమైనప్పుడే అందరికీ తెలిసిపోయింది, తను బయటకు వెళ్ళాల్సి వస్తుందని. 282 00:23:37,668 --> 00:23:39,002 హేయ్. 283 00:23:39,002 --> 00:23:40,003 నీ యెంకమ్మ... 284 00:23:49,221 --> 00:23:50,639 అబ్బా! 285 00:23:55,310 --> 00:23:58,647 పాట్రిక్ కెన్నడీపై విచారణని కొనసాగించనా? 286 00:23:58,647 --> 00:23:59,982 నీ ముక్కు పగలగొట్టాడనా? 287 00:23:59,982 --> 00:24:04,611 కాదు, దొంగతనానికి, బెదిరించి డబ్బులు గుంజుకున్నందుకు, ఇంకా పురాతన వస్తువుల విషయంలో జ్యుడిషియల్ శాఖతో గొడవకి. 288 00:24:07,447 --> 00:24:12,828 హాల్స్టన్ సేఫ్ లో, లేదా అతని ఇంట్లో నీకు ఎప్పుడైనా ఒక హార్డ్ డ్రైవ్ కనిపించిందా? 289 00:24:14,538 --> 00:24:15,706 వెళ్లి రీసైక్లింగ్ లో చూడు. 290 00:24:15,706 --> 00:24:19,001 హాల్స్టన్, శుభ్రపరచడానికి బయటకు వెళ్లిన తర్వాత, హార్డ్ డ్రైవ్ కానీ, 291 00:24:19,001 --> 00:24:21,086 అతని వ్యక్తిగత వస్తువులు కానీ రీసైక్లింగ్ కే వెళ్తాయి. 292 00:24:21,587 --> 00:24:22,588 సరే. 293 00:24:23,088 --> 00:24:25,799 హార్డ్ డ్రైవ్ లో హాల్స్టన్ ఏదోక సంకేతం వదిలి పెట్టి ఉంటాడని, 294 00:24:25,799 --> 00:24:29,720 దాని సాయంతో జార్జ్ విల్కిన్స్ గురించి నిజం కనిపెట్టవచ్చని నువ్వు చూస్తున్నావా? 295 00:24:30,220 --> 00:24:31,972 ఒకవేళ నీకు ఆ సంకేతం దొరక్కపోతే? 296 00:24:33,557 --> 00:24:34,558 ప్రయత్నమైతే చేయాలి కదా. 297 00:24:39,479 --> 00:24:44,401 నిజం కనిపెట్టాలని, ప్రయత్నమైనా చేయాలని ఆలిసన్ కూడా అనుకుంది, హాల్స్టన్ కూడా అదే అనుకున్నాడు. 298 00:24:44,401 --> 00:24:47,196 కాబట్టి, ఆ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో. 299 00:24:48,363 --> 00:24:51,158 హేయ్, జాన్స్ విషయంలో, నిన్ను కూడా చంపాలనుకున్నారని నీకెందుకు అనిపించింది? 300 00:24:51,158 --> 00:24:55,621 ఆమె నలభై ఏళ్లు మేయర్ గా పని చేసింది, కనీసం ఒకరికి అయినా ఆమె మండించి ఉంటుంది కదా? 301 00:24:55,621 --> 00:24:56,788 నేను మండించినంత మందిని అయితే కాదు. 302 00:24:57,456 --> 00:25:00,584 చూడు... మెకానికల్ శాఖలో, 303 00:25:00,584 --> 00:25:03,712 యంత్రం పాడు అయినప్పుడు, అందరూ అది కారణం, ఇది కారణం అని అంటుంటారు. 304 00:25:04,213 --> 00:25:07,382 కానీ నాకు వాస్తవాలు కావాలి. జాన్స్ పై విషప్రయోగం జరిగింది, అంటే... 305 00:25:07,382 --> 00:25:11,136 జాన్స్ యంత్రం కాదు. తను మనిషి... 306 00:25:13,597 --> 00:25:14,890 చాలా ప్రత్యేకమైన మనిషి. 307 00:25:39,081 --> 00:25:40,457 నేను అన్న విషయం నీకు ఓకేనా? 308 00:25:41,708 --> 00:25:43,418 నువ్వు నాకు సాయపడు, నేను కూడా నీకు సాయపడతా. 309 00:25:44,545 --> 00:25:46,380 ఆ తర్వాత, నేను మెకానికల్ కి వెళ్లిపోతా. 310 00:25:46,380 --> 00:25:48,799 ఈ పనికి మీరు ఇంకెవరినైనా పెట్టుకోవచ్చు, 311 00:25:48,799 --> 00:25:53,178 అప్పుడు నీ తక్కిన జీవితాన్ని నువ్వు ప్రశాంతంగా గడుపుకోవచ్చు. 312 00:25:56,390 --> 00:25:57,516 దాని గురించి ఓసారి ఆలోచిస్తావా? 313 00:25:58,851 --> 00:26:03,313 ఈలోపు, నువ్వు జనాలతో గొడవలు పడకుండా ఉండటానికి ప్రయత్నించు. 314 00:26:04,606 --> 00:26:05,732 హా. సరే. 315 00:26:09,069 --> 00:26:10,612 బయట ఒక డెప్యూటీని పెట్టించనా? 316 00:26:10,612 --> 00:26:12,614 ఇవాళ నువ్వు చాలా మందికి మండించావు, మార్న్స్. 317 00:26:13,323 --> 00:26:14,324 నా దగ్గర ఒక తుపాకీ ఉంది. 318 00:26:17,327 --> 00:26:21,665 అన్నిటికీ తుపాకీయే పరిష్కారం కాదు. 319 00:26:26,086 --> 00:26:27,087 నాకేమీ కాదులే. 320 00:27:23,602 --> 00:27:27,481 మెడికల్ 321 00:27:29,733 --> 00:27:30,859 గుడ్ మార్నింగ్. 322 00:27:36,406 --> 00:27:38,033 "ప్రియమైన మిస్ వాకర్ కి, 323 00:27:38,033 --> 00:27:42,704 నా కూతురు, జూలియా నికల్స్ ని మీకు పరిచయం చేయాలని మీకు ఈ లేఖ రాస్తున్నాను." 324 00:27:43,914 --> 00:27:45,582 జూలియా నికల్స్? 325 00:27:45,582 --> 00:27:46,667 అవును, మేడమ్. 326 00:27:47,668 --> 00:27:49,378 జూలియా? అదేం పేరు? 327 00:27:50,379 --> 00:27:51,421 అది ఒక నాటికలోనిది. 328 00:27:53,257 --> 00:27:57,427 "మెకానికల్ శాఖలో పని చేయడానికి మీ మార్గదర్శకత్వం తనకి కావాలి. భవదీయులు, డాక్టర్ పీటర్ నికల్స్." 329 00:27:57,427 --> 00:27:59,805 - ఆయన మా నాన్న. - హా, అర్థమైంది. 330 00:28:01,014 --> 00:28:02,474 నీకు అతని అడుగుజాడల్లో నడవాలని లేదా? 331 00:28:03,016 --> 00:28:04,685 రక్తం మరక చూస్తేనే నా కళ్లు తిరుగుతాయి. 332 00:28:04,685 --> 00:28:05,978 ఇక్కడైతే రక్తం తప్ప ఇంకేం ఉండదు. 333 00:28:08,856 --> 00:28:10,524 నీకూ, హానా నికల్స్ కి ఏమైనా సంబంధం ఉందా? 334 00:28:10,524 --> 00:28:12,150 హా, తను మా అమ్మ. 335 00:28:13,861 --> 00:28:16,113 నువ్వు ఉండే చోటు నుండి ఇక్కడికి పెద్దగా ఎవరూ రారు. 336 00:28:16,822 --> 00:28:20,784 డాక్టర్ నాన్నలున్న పిల్లలైతే ఇలా చీటీలు పట్టుకొని అస్సలు రారు. 337 00:28:21,952 --> 00:28:24,705 - నీ వల్ల మాకేంటి లాభం? - నేను వస్తువులను బాగు చేయగలను. 338 00:28:24,705 --> 00:28:27,666 - మా అమ్మ నేర్పింది. - ఇదేమీ బొమ్మల అంగడి కాదు, పాపా. 339 00:28:28,333 --> 00:28:30,586 నీకు అది తప్ప ఇంకేమీ తెలియకపోతే, నువ్వు వెనక్కి వెళ్లిపోవడమే మేలు. 340 00:28:30,586 --> 00:28:31,753 నేను వెనక్కి వెళ్లను. 341 00:28:32,713 --> 00:28:36,508 చూడు, చిన్నారి పాపా. ఇది నీకు తగ్గ చోటు కాదు. 342 00:28:37,092 --> 00:28:38,760 ఇక్కడ, పొరపాట్ల వల్ల ప్రాణాలే పోతాయి. 343 00:28:38,760 --> 00:28:41,680 నువ్వు పని చేస్తూ నేర్చుకుంటానంటే, నీ వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు కలగవచ్చు. 344 00:28:41,680 --> 00:28:42,764 మరి వాళ్లెలా నేర్చుకుంటారు? 345 00:28:43,265 --> 00:28:46,101 - కుటుంబం. అది వాళ్ల రక్తంలోనే ఉంటుంది. - నేను కూడా అంతే. 346 00:28:47,394 --> 00:28:49,396 మీ అమ్మ మొండితనమే నీకూ వచ్చింది బాబోయ్. 347 00:28:51,481 --> 00:28:52,482 హేయ్, నాక్స్? 348 00:28:53,192 --> 00:28:54,193 నాక్స్? 349 00:28:55,694 --> 00:29:00,032 ఈ జూలియాని వస్తువులని ఏరే బృందంలో పని చేయించమని షర్లీకి చెప్పు. 350 00:29:15,130 --> 00:29:17,841 - వాళ్లకి అయిదే నిమిషాలు ఉంటాయి. - ఇది మరీ పిచ్చిగా ఉంది. 351 00:29:18,509 --> 00:29:21,512 పన్నెండు రీసైక్లింగ్ స్టేషన్లు ఉన్నాయి కదా, ఒక్కొక్కదానికి ఒక్కో షెడ్యూల్ ఉంటుంది, 352 00:29:21,512 --> 00:29:23,889 ప్రతీ గంటకి ఒక నిర్దిష్ట సమయంలో ఒకసారి ఇలా పారేస్తారు వాళ్లు. 353 00:29:23,889 --> 00:29:27,518 కానీ ఆ షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే, ప్రతీ అయిదు నిమిషాలకి ఏదోకటి పడుతూనే ఉంటుంది. 354 00:29:27,518 --> 00:29:30,354 నిజానికి వాళ్లు, తాము మళ్లీ ఉపయోగించలేని, లేదా బాగు చేయలేని వాటినే పారేయాలి. 355 00:29:30,354 --> 00:29:32,397 కానీ వాళ్ల బద్ధకం పుణ్యమా అని, మాకు బాగు చేయగలవి కూడా దొరుకుతాయి, 356 00:29:32,397 --> 00:29:34,441 వాటిని తిరిగి పైకే పంపిస్తాం, లేదా మేమే ఇక్కడ వాడేసుకుంటాం. 357 00:29:34,942 --> 00:29:35,943 అలా వాడుకోవాలని ఎవరైనా అనుకుంటారా? 358 00:29:36,735 --> 00:29:38,028 ఎవరూ అనుకోరు. వాళ్లు నేరస్థులు. 359 00:29:38,028 --> 00:29:39,071 ఏం చేశారేంటి? 360 00:29:39,071 --> 00:29:41,114 వాళ్లు డజను మందిని చంపుంటారు. 361 00:29:43,909 --> 00:29:45,577 ఏదోకటి దొంగిలిస్తారేమో లేదా ఎవరినైనా కొడతారేమో, 362 00:29:45,577 --> 00:29:48,372 నాకు తెలీదు. కానీ ఇవన్నీ పడతాయి, వాళ్లు తీసేసుకుంటారు. 363 00:29:48,372 --> 00:29:50,499 బాగు చేయగలవి ఏవైనా ఉంటే, వాటిని పక్క గదిలో బాగు చేస్తాం. 364 00:29:50,999 --> 00:29:53,544 మేము ఉపయోగించలేని వాటిని నిప్పుల కొలిమిలోకి పంపించేస్తాం. 365 00:29:53,544 --> 00:29:55,712 ముఖ్యమైనవన్నీ వాకర్ దగ్గరికి వెళ్లిపోతాయి. తను ఒక చిట్టా ఇచ్చింది అన్నమాట. 366 00:29:55,712 --> 00:29:58,298 ఆ చిట్టాలో ఉన్నవేవైనా కనిపిస్తే, వాటిని తనకి ఇవ్వాలి. 367 00:29:58,298 --> 00:29:59,883 తను ఆ షాపు నుండి బయటకు రాదు. అస్సలు రాదు. 368 00:30:00,968 --> 00:30:04,304 కింది అంతస్థుల వారు, పై అంతస్థులకి ఇప్పటికైనా వచ్చారులే. 369 00:30:05,013 --> 00:30:07,432 కింద అంతస్థుల్లో ఉండే మాలాంటి వాళ్లందరికీ ఇక్కడి పరిస్థితులు... 370 00:30:07,432 --> 00:30:08,350 రీసైక్లింగ్ 20వ అంతస్థు 371 00:30:08,350 --> 00:30:09,685 ...మెరుగవ్వగలవు అన్న నమ్మకం ఇచ్చారు. 372 00:30:10,686 --> 00:30:12,062 మీకేం కావాలి? 373 00:30:13,313 --> 00:30:15,607 షెరిఫ్ హాల్స్టన్ ఇంటిని శుభ్రపరిచారు కదా, 374 00:30:15,607 --> 00:30:17,943 అప్పుడు ఇక్కడికేమైనా వస్తువులు వచ్చాయా అని కనుక్కుందామని వచ్చా. 375 00:30:19,862 --> 00:30:23,740 ఆ రోజు శుభ్రపరచడానికి నేను కూడా వెళ్లా. చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ రోజు. 376 00:30:24,408 --> 00:30:26,368 ఇంతకీ మీరు దేని కోసం చూస్తున్నారు? 377 00:30:26,368 --> 00:30:31,206 ఇంత పెద్దగా ఉండే ఒక లోహపు పెట్టె. అది హార్డ్ డ్రైవ్ కావచ్చు, 378 00:30:31,206 --> 00:30:35,627 పది కాగితాల కట్ట కోసం కూడా వెతుకుతున్నాను, అందులోని అక్షరాలు టైప్ చేసి ఉండవచ్చు, రాసి కూడా ఉండవచ్చు. 379 00:30:36,128 --> 00:30:37,588 అన్ని కాగితాలు ఉంటే, నాకు ఖచ్చితంగా గుర్తుంటుంది. 380 00:30:38,088 --> 00:30:41,133 కానీ, అలాంటివేవీ చూసినట్టు నాకైతే గుర్తు లేదు. 381 00:30:41,633 --> 00:30:42,759 - ఇతరులని అడిగి చెప్తాను. - వద్దు. 382 00:30:42,759 --> 00:30:44,887 ఏదైనా తెలిస్తే, నేరుగా నాకు మెసేజ్ చేయండి. 383 00:30:44,887 --> 00:30:47,139 - ఛార్జీకి అయ్యే ఖర్చును నేను చూసుకుంటా. - అలాగే. 384 00:30:47,139 --> 00:30:48,390 సరే మరి. 385 00:31:14,666 --> 00:31:15,876 నన్ను పిలిచారా? 386 00:31:16,752 --> 00:31:17,753 హేయ్, జూల్స్. 387 00:31:19,004 --> 00:31:20,339 లోపలికి రా. తలుపు మూసేయ్. 388 00:31:28,138 --> 00:31:30,766 ఉత్తరాన్ని మీ నాన్న పేర నువ్వే రాసినప్పుడు, స్పెల్లింగ్స్ చూసుకొని రాయాలి. 389 00:31:31,350 --> 00:31:33,393 మెకానికల్ లో "క" ఉంటుంది, "ఖ" ఉండదు. 390 00:31:34,895 --> 00:31:36,063 నువ్వు ఇక్కడికి వచ్చిన ఉదయాన్నే, 391 00:31:36,063 --> 00:31:38,357 నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మీ నాన్నకి చెప్పమని ఒక పోర్టరును పంపాను, 392 00:31:38,357 --> 00:31:40,400 లేదంటే నువ్వు చెత్తని పడేసే గొట్టంలో పడిపోయావా, లేదా ఇంకేమైనా అయిపోయావా అని 393 00:31:40,400 --> 00:31:42,319 మీ నాన్న జీవితాంతం ఏడుస్తూనే గడపాల్సి వస్తుంది. 394 00:31:42,319 --> 00:31:43,987 నేను మళ్లీ పైకి వెళ్లే ప్రసక్తే లేదు. 395 00:31:43,987 --> 00:31:45,822 ఏం చేయాలో నిర్ణయించే హక్కు నీకు లేదు. 396 00:31:45,822 --> 00:31:46,990 పదమూడేళ్లకే ఆ హక్కు నీకు రాదు. 397 00:31:56,458 --> 00:31:58,001 నువ్వు ఇక్కడ సంతోషంగా ఉన్నావా? 398 00:32:02,422 --> 00:32:05,884 ఉదయం తెల్లవారక ముందే నేను పని చేయడం మొదలుపెడతాను. 399 00:32:06,802 --> 00:32:07,886 భోజనం నిలబడే చేస్తాను. 400 00:32:07,886 --> 00:32:09,805 అదృష్టముంటే, పని నుండి అరగంట విరామం కూడా దక్కుతుంది. 401 00:32:11,265 --> 00:32:12,558 ప్రతీరోజు రాత్రి, నేను చాలా అలసిపోతాను. 402 00:32:14,309 --> 00:32:16,144 మంచం మీద పడుకోగానే, నిద్ర వచ్చేస్తుంది. 403 00:32:18,564 --> 00:32:20,607 నీకు ఇక్కడ సంతోషంగా ఉందా, జూలియా? 404 00:32:23,026 --> 00:32:25,946 అమ్మ గురించి కానీ, జేకబ్ గురించి కానీ ఆలోచించే సమయం లేనందుకు సంతోషంగానే ఉంది. 405 00:32:29,950 --> 00:32:30,951 నా గురించి కూడానా? 406 00:32:35,205 --> 00:32:36,623 హా, నా గురించి ఆలోచించాల్సిన పని లేదుగా. 407 00:32:42,713 --> 00:32:45,382 మెకానికల్ శాఖ అనేది సమస్యల నుండి తప్పించుకోవాలనుకున్నవాళ్లకి ఆవాసం కాదు. 408 00:32:46,091 --> 00:32:47,759 మెకానికల్ శాఖకు పనివాళ్లు కావాలి, 409 00:32:47,759 --> 00:32:51,263 ఇతరుల జీవితాలు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకొనే నిబద్ధత గల వాళ్లు కావాలి. 410 00:32:51,263 --> 00:32:53,182 సైలోలోని ప్రజలందరి జీవితాలూ మనపైనే ఆధారపడి ఉంటాయి. 411 00:32:53,182 --> 00:32:54,850 కాబట్టి, ఆ విషయానికి నువ్వు కట్టుబడి ఉండాలి, 412 00:32:55,601 --> 00:32:57,978 లేదంటే, నువ్వు ఎక్కడికి వెళ్లినా నాకు అనవసరం, ఎందుకంటే నీ అవసరం ఇక్కడ లేదు. 413 00:32:57,978 --> 00:33:00,063 - కానీ నేనిక్కడే ఉంటా. - ఎందుకు? 414 00:33:00,063 --> 00:33:02,232 నా అవసరం ఇక్కడ ఉంది. ఈ పనిలో నేను దిట్టని. 415 00:33:15,704 --> 00:33:16,705 సరే మరి. 416 00:33:19,416 --> 00:33:21,627 ఇప్పట్నుండీ, నువ్వు నాక్స్ చేస్తున్న పనిని గమనిస్తూ ఉండు. 417 00:33:23,170 --> 00:33:24,171 అలాగే, మేడమ్. 418 00:34:23,063 --> 00:34:24,063 ఎవరు? 419 00:34:24,648 --> 00:34:25,649 రాబ్ ని. 420 00:34:27,568 --> 00:34:28,569 వస్తున్నా. 421 00:34:35,409 --> 00:34:37,995 వావ్. నీ కొత్త లుక్ అదిరింది. 422 00:34:37,995 --> 00:34:39,371 ఏడిచావులే. 423 00:34:39,371 --> 00:34:40,998 నీ కొత్త బాస్ ఇచ్చిందా నీకు అది? 424 00:34:42,498 --> 00:34:45,460 పాట్రిక్ కెన్నడీ అనేవాడు ఇచ్చాడులే. గుర్తున్నాడా? 425 00:34:45,960 --> 00:34:47,670 అనుమతి లేని పురాతన వస్తువులను అమ్మాడు కదా. 426 00:34:47,670 --> 00:34:49,505 అదేగాక, చాలా నేరాలకు కూడా పాల్పడ్డాడు. 427 00:34:49,505 --> 00:34:50,674 ఇంతకీ నిన్నెందుకు కొట్టాడు? 428 00:34:51,175 --> 00:34:53,510 సాధారణంగా నువ్వే అందరితో తగువులు పెట్టుకుంటుంటావు అనుకో. 429 00:34:54,261 --> 00:34:56,096 తన భార్య, డోరిస్ ని కలవడానికి వెళ్లా. 430 00:34:56,929 --> 00:34:59,057 తను నన్ను కొన్నిసార్లు నిజంగానే బెదిరించిందిలే. 431 00:34:59,558 --> 00:35:05,022 కానీ, సైలో నక్కతోక తొక్కిందో ఏమో కానీ, ఆ డోరిస్ పాప ఇప్పుడు ప్రాణాలతో లేదు. 432 00:35:05,022 --> 00:35:08,025 నువ్వు నాకు ఇచ్చిన చిట్టాలో ఆ విషయం లేదు మరి. 433 00:35:08,609 --> 00:35:09,818 జనాలు ఏమంటారో చెప్పనా, శామ్? 434 00:35:09,818 --> 00:35:12,446 దేన్ని అయినా నువ్వు శాశ్వతంగా దూరం చేసుకోవాలంటే, దాన్ని డేటా నిర్వహణ శాఖకు ఇవ్వాలి. 435 00:35:14,406 --> 00:35:17,534 జనాలు నిన్ను ఎంతగా అసహ్యించుకుంటుంటారో మర్చిపోతుంటా. ఇంతకీ నీకు ఎవరు రక్షగా ఉంటారు? 436 00:35:18,035 --> 00:35:19,244 నువ్వు కానీ ఆ పని చేస్తావా ఏంటి? 437 00:35:21,830 --> 00:35:23,123 నా దగ్గర ఒక శుభవార్త ఉంది. 438 00:35:24,249 --> 00:35:27,085 జడ్జ్ మెడోస్, కొత్త షెరిఫ్ ని పాత షెరిఫ్ గా చేసేయడానికి సిద్ధంగా ఉంది. 439 00:35:27,085 --> 00:35:28,170 డాక్యుమెంట్ల పని అంతా అయిపోయింది. 440 00:35:28,170 --> 00:35:31,048 తలకమాసిన మేయరుతో పాటు నువ్వు కూడా సంతకం చేశావు అనుకో, 441 00:35:31,048 --> 00:35:34,051 బిల్లింగ్స్ పై అంతస్థులకి వచ్చేసి, ఉద్యోగంలో చేరడానికి సిద్ధమైపోతాడు. 442 00:35:35,719 --> 00:35:40,140 హా, కానీ ఆ విషయంలో మనం కాస్త ఆగాలి అనుకుంటా. 443 00:35:40,891 --> 00:35:41,892 ఎందుకలా? 444 00:35:43,268 --> 00:35:44,978 నికల్స్ ని హాల్స్టన్ ఎంచుకున్నాడు. 445 00:35:44,978 --> 00:35:47,272 ఆమె సొంతంగా విఫలమైపోతేనే మంచిది. 446 00:35:48,440 --> 00:35:52,361 తనంటే ఇక్కడ ఎవరికీ ఇష్టం లేదని తనకి తెలుసు. ఎక్కువ కాలమేమీ తను ఇక్కడ ఉండదు. 447 00:35:54,279 --> 00:35:55,489 తనని మనం కోపంగా పంపించాం అనుకో, 448 00:35:55,489 --> 00:35:58,158 తనని చూసి మెకానికల్ శాఖలో ఉండే వాళ్లందరికీ పిచ్చ కోపం వచ్చేస్తుంది. అప్పుడు... 449 00:35:59,326 --> 00:36:03,580 అది నీ ఇష్టం, కానీ నికల్స్ ని సాగనంపి, బిల్లింగ్స్ కి పట్టం కట్టాలని మెడోస్ అనుకుంటోంది. 450 00:36:03,580 --> 00:36:05,749 నీకు ఓ విషయం బాగా తెలుసు, తనకు ఎవరైనా ఇబ్బందిగా అనిపిస్తే... 451 00:36:05,749 --> 00:36:07,167 కానీ, నేను మెడోస్ కింద పని చేయట్లేదుగా. 452 00:36:08,919 --> 00:36:11,088 కానీ మనందరమూ సైలోకి ఏది మంచిదో, అదే చేస్తాం కదా. 453 00:36:13,006 --> 00:36:15,050 నువ్వన్నది నిజమే. సైలో మంచి కోసం. 454 00:36:29,898 --> 00:36:33,694 చెప్పాలంటే, క్యాంటీన్ మూసివేయడానికి ఇంకా ఒక నిమిషం ఉంది, కాబట్టి నేనుండవచ్చు. 455 00:36:35,153 --> 00:36:36,154 సరే. 456 00:36:37,239 --> 00:36:39,908 షెరిఫ్, సారీ, షెరిఫ్. 457 00:36:42,286 --> 00:36:43,453 లూకస్. 458 00:36:44,454 --> 00:36:46,665 - జూలియా. - జూలియానా? 459 00:36:47,499 --> 00:36:48,667 నాటికలోని పేరు కదా. 460 00:36:49,793 --> 00:36:52,671 - హా. అది నీకు తెలుసా? - హా, తెలుసు. 461 00:36:52,671 --> 00:36:56,049 కానీ ఆ నాటికని ఇప్పుడు ప్రదర్శించడం లేదు కదా? 462 00:36:57,801 --> 00:36:59,303 అది నాకు తెలీదు. 463 00:36:59,887 --> 00:37:03,682 దాన్ని రాసింది ఒక తిరుగుబాటుదారుడు అని కొందరు అంటూ ఉంటారు. 464 00:37:06,852 --> 00:37:08,979 అలా అన్నందుకు మీరు నన్ను ఏమైనా అరెస్ట్ చేస్తారా? 465 00:37:10,689 --> 00:37:11,690 నాకు తెలీదు. 466 00:37:13,317 --> 00:37:16,820 సరే. ఇక నేను వెళ్లి, నా సామాను... 467 00:37:16,820 --> 00:37:19,990 హా, నీకు ఉన్న ఒక నిమిషం అయిపోయింది, కాబట్టి... 468 00:37:21,867 --> 00:37:22,701 సరే మరి. 469 00:37:24,661 --> 00:37:26,788 - గుడ్ నైట్. - గుడ్ నైట్. 470 00:37:41,678 --> 00:37:44,806 {\an8}రైలింగ్ పైకి ఎక్కడం కానీ, దానిపై నుండి వస్తువులని పట్టుకోవడం కానీ, అందుకోవడం కానీ చేయవద్దు 471 00:38:11,708 --> 00:38:13,085 రిటైర్ అవుదామని ఆలోచిస్తున్నావా? 472 00:38:16,088 --> 00:38:17,089 ఎందుకు ఆలోచించకూడదు? 473 00:38:18,048 --> 00:38:20,342 బొమ్మలని గీసుకొనే వ్యక్తి అంగడి పక్కనే 474 00:38:21,927 --> 00:38:24,221 నేను కూడా ఒక అంగడి పెట్టుకుంటానేమో. 475 00:38:28,725 --> 00:38:31,520 నేను ఇంత దూరం వచ్చింది కేవలం నికల్స్ ని కలవడానికి మాత్రమే కాదు. 476 00:38:33,814 --> 00:38:36,275 నీతో సమయం గడపాలనుంది కాబట్టి వచ్చాను. 477 00:38:41,280 --> 00:38:47,077 వారి విజయాన్ని మనం బూరలను ఊదుతూ వేడుక చేసుకోవాలి. 478 00:39:01,300 --> 00:39:02,301 వాక్? 479 00:39:06,221 --> 00:39:07,514 వాకర్, ఉన్నావా? 480 00:39:13,562 --> 00:39:15,564 - నువ్వేనా, ఏదైనా బాగు చేయగల పాపా? - నేనే. 481 00:39:15,564 --> 00:39:17,691 హేయ్. ఉన్నాను. 482 00:39:19,902 --> 00:39:21,028 పని ఎలా ఉంది? 483 00:39:24,698 --> 00:39:26,742 నేను ఒంటరిగా పని చేయనక్కర్లేదనే అనుకుంటున్నా. 484 00:39:30,329 --> 00:39:32,080 మరి, పురోగతి ఏమైనా ఉందా? 485 00:39:35,292 --> 00:39:36,710 హా, ఉందనే అనుకుంటున్నా. 486 00:39:37,294 --> 00:39:38,545 ఎవరైనా మిత్రులు అయ్యారా? 487 00:39:42,216 --> 00:39:43,217 అయ్యారనే అనుకుంటున్నా. 488 00:39:46,595 --> 00:39:47,721 రేపు మరిన్ని వివరాలు తెలుస్తాయి. 489 00:39:49,097 --> 00:39:50,933 ఇక్కడ కూడా కొంచెం పురోగతి ఉంది. 490 00:39:51,975 --> 00:39:54,770 నిజానికి, ఆ విషయంలో నీ అభిప్రాయం అవసరం అవుతుంది. 491 00:39:56,104 --> 00:39:58,315 సరే, నాకు కొంత సమయం ఇవ్వు, ఏదోకటి చేస్తా. 492 00:39:58,815 --> 00:40:00,526 సరే. థ్యాంక్స్. 493 00:40:03,070 --> 00:40:04,071 గుడ్ నైట్. 494 00:40:06,240 --> 00:40:07,407 సరే. గుడ్ నైట్. 495 00:42:45,232 --> 00:42:46,483 అబ్బా. 496 00:43:48,337 --> 00:43:49,379 పౌరుని రికార్డు 497 00:43:50,422 --> 00:43:51,840 దరఖాస్తు పేరు: జార్జ్ విల్కిన్స్ 498 00:43:53,008 --> 00:43:54,510 స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ 499 00:43:55,093 --> 00:43:57,888 పౌర నివాస సమాచారం 500 00:44:57,114 --> 00:44:59,116 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్