1 00:00:07,007 --> 00:00:09,176 షెరిఫ్ డిపార్టుమెంట్ షెరిఫ్ బెకర్ 2 00:00:54,388 --> 00:00:56,807 మనం ఇక్కడ ఎందుకు ఉన్నామో మనకు తెలీదు. 3 00:01:05,649 --> 00:01:08,569 సైలోని ఎవరు నిర్మించారో మనకు తెలీదు. 4 00:01:18,871 --> 00:01:24,376 సైలో బయట ఉండేదంతా, ఏ మార్పూ లేకుండా అలాగే ఎందుకు ఉంటుందో మనకు తెలీదు. 5 00:01:25,711 --> 00:01:26,920 గుడ్ మార్నింగ్, షెరిఫ్. 6 00:01:27,796 --> 00:01:30,132 హేయ్, శామ్. నిద్ర మత్తు వీడిందా? 7 00:01:31,425 --> 00:01:32,801 ఇంకా సగం మత్తులో ఉన్నా. 8 00:01:38,932 --> 00:01:42,769 బయటకు వెళ్లడం ఎప్పుడు సురక్షితమో కూడా మనకు తెలీదు. 9 00:01:45,772 --> 00:01:47,149 ఆ బయటకు వెళ్లే రోజు ఈ రోజు కాదని మాత్రమే... 10 00:01:49,484 --> 00:01:51,737 మనకు తెలుసు. 11 00:02:03,081 --> 00:02:07,961 అద్దం ముందు, ఇంకా రెట్టింపు పరిమాణంలో పూలు ఉంచండి. 12 00:02:28,065 --> 00:02:29,066 హేయ్. 13 00:02:29,066 --> 00:02:30,150 ముందే వచ్చేశావే. 14 00:02:30,150 --> 00:02:33,320 హా, నిద్ర పట్టలేదు. కాలు పట్టేయడంతో మెలకువ వచ్చేసింది. 15 00:02:33,320 --> 00:02:35,531 నీ కాఫీ తెచ్చుకున్నాక, నన్ను మూడవ సెల్ లో కలువు. 16 00:02:35,531 --> 00:02:36,657 మూడవ సెల్? 17 00:02:38,325 --> 00:02:40,410 మూడవ సెల్ 18 00:03:13,652 --> 00:03:15,028 కాఫీ కావాలా? 19 00:03:17,948 --> 00:03:19,283 ఏం చేస్తున్నావు? 20 00:03:19,283 --> 00:03:20,534 నాకు తనని చూడాలనుంది. 21 00:03:21,201 --> 00:03:22,661 వద్దు, షెరిఫ్. 22 00:03:23,245 --> 00:03:27,374 మూడేళ్ల క్రిందటే నేను ఈ పని చేసుండాల్సింది. కానీ అప్పుడు నా చెవులు మూసుకుపోయాయి. 23 00:03:27,374 --> 00:03:29,126 హేయ్. వద్దు. 24 00:03:30,544 --> 00:03:34,965 అక్కడి నుండి బయటకు వచ్చేయ్. దీని గురించి నెమ్మదిగా మాట్లాడుకుందాం. 25 00:03:36,800 --> 00:03:38,594 నేను నిర్ణయం తీసేసుకున్నాను, లేదంటే ఇక్కడికి వచ్చే వాడినే కాదు. 26 00:03:39,636 --> 00:03:40,846 మన్నించు, శామ్. 27 00:03:42,181 --> 00:03:45,225 ఇన్నేళ్లు కలిసి ఉన్నాం, చివరికి నాతో నువ్వు చెప్పే మాట ఇదా? 28 00:03:45,225 --> 00:03:46,852 శాండీ వచ్చేదాకా ఆగమంటావా? 29 00:03:46,852 --> 00:03:49,563 ఆ మాట మాత్రం అనకు. 30 00:03:51,607 --> 00:03:54,860 వద్దు, షెరిఫ్. ఆ మాట అనవద్దు. 31 00:03:54,860 --> 00:03:56,320 - డెప్యూటీ మార్న్స్... - వద్దు, షెరిఫ్. 32 00:03:56,320 --> 00:03:57,529 నేను బయటకు వెళ్లాలనుకుంటున్నా. 33 00:04:08,916 --> 00:04:11,335 నువ్వు అన్ని ఏర్పాట్లూ చేసే సమయంలో, నేను ఇక్కడ నడుము వాలుస్తా. 34 00:05:49,433 --> 00:05:51,560 హ్యూ హొవీ రాసిన సైలో అనే బుక్ సిరీస్ ఆధారంగా తెరకెక్కించబడింది 35 00:06:17,878 --> 00:06:19,129 కాఫీ తెస్తున్నావా? 36 00:06:19,129 --> 00:06:20,214 నాది ఇది కూడా నాదే 37 00:06:20,214 --> 00:06:21,298 తెస్తున్నా, 38 00:06:21,298 --> 00:06:24,009 సరే. నాకు పాలు తీసుకురా. వద్దులే. పాలు వద్దు. వద్దు... 39 00:06:24,510 --> 00:06:26,303 పాలేం వద్దు. హా. 40 00:06:26,303 --> 00:06:28,180 - రా. సమయం ఎనిమిది కావస్తోంది. - సరే. 41 00:06:28,722 --> 00:06:30,182 - త్వరగా రా. - హా, వస్తున్నా. 42 00:06:32,476 --> 00:06:33,477 థ్యాంక్స్. 43 00:06:35,062 --> 00:06:36,146 మనం ఇది ఎందుకు చేస్తున్నామో ఏమో. 44 00:06:36,146 --> 00:06:38,607 మనకి దక్కదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించి చూశాం. 45 00:06:43,987 --> 00:06:45,405 ఒక కొత్త మెసేజ్ - తెరవండి సైలోమెయిల్ 46 00:06:45,405 --> 00:06:47,282 సంతానానికి అనుమతి మంజూరు చేయబడింది అభినందనలు 47 00:06:47,282 --> 00:06:48,367 మీకు ఆమోదం లభించింది 48 00:06:52,621 --> 00:06:54,039 నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నా. 49 00:06:54,623 --> 00:06:55,666 మూడవసారి ముచ్చట అన్నమాట. 50 00:06:55,666 --> 00:06:57,709 రోజూ సంభోగంలో పాల్గొనవచ్చనే కదా నీ ఆనందం! 51 00:06:57,709 --> 00:06:59,545 హేయ్, నెల తిరిగేసరికి గర్భవతివి అయిపోతావు. 52 00:06:59,545 --> 00:07:01,171 కాబట్టి రోజుకు ఒకసారితోనే సరిపెట్టుకోకుండా ఉందాం. 53 00:07:06,134 --> 00:07:07,719 ఏదేమైనా, నువ్వంటే నాకు ప్రాణమని నీకు తెలుసు కదా. 54 00:07:08,554 --> 00:07:10,931 నోర్మూసుకో ఇక. మనం ఈ పని చేస్తున్నాం, అంతే. ఇక పద. 55 00:07:11,682 --> 00:07:14,101 ఆలీ, అతని ఆఫీసు తెరవడానికి ఇంకా గంట సమయం ఉంది. 56 00:07:14,101 --> 00:07:15,853 అవును. ఏదైనా టిఫిన్ చేద్దాం. 57 00:07:15,853 --> 00:07:17,437 బిడ్డకు ఏం పేరు పెట్టాలో ఆలోచిద్దాం. 58 00:07:17,437 --> 00:07:20,190 జోక్ చేస్తున్నాలే, ఎందుకంటే, 59 00:07:20,190 --> 00:07:22,234 బిడ్డకి జన్మనిచ్చేది నేనే కాబట్టి, 60 00:07:22,234 --> 00:07:24,194 పేరు కూడా నాకు నచ్చిందే పెట్టుకుంటా. 61 00:07:26,071 --> 00:07:27,072 సరే. 62 00:07:29,324 --> 00:07:32,286 గర్భం దాల్చడానికి మంజూరు చేయబడిన సమయం 364 రోజులు 23 గంటల 59 నిమిషాలు 63 00:07:37,749 --> 00:07:39,585 - గుడ్ లక్. - థ్యాంక్స్. 64 00:07:40,335 --> 00:07:42,171 - అభినందనలు. - హా. థ్యాంక్యూ. 65 00:07:42,171 --> 00:07:43,255 థ్యాంక్స్. 66 00:07:46,008 --> 00:07:46,925 హాయ్. 67 00:07:47,426 --> 00:07:48,343 హాయ్. అభినందనలు. 68 00:07:49,970 --> 00:07:51,013 హాయ్. 69 00:07:54,725 --> 00:07:56,602 నాకు ఇది అస్సలు నచ్చదు. 70 00:07:56,602 --> 00:07:58,270 మన విషయంలో, అందరూ ఆనందంగా ఉన్నారంతేలే. 71 00:07:58,270 --> 00:08:00,856 ఎవరికీ తెలీకుంటే బాగుండు అనిపిస్తోంది. 72 00:08:03,025 --> 00:08:04,026 అబ్బా. 73 00:08:04,026 --> 00:08:06,236 నమస్తే షెరిఫ్, నమస్తే మిసెస్ బెకర్. 74 00:08:06,236 --> 00:08:08,280 మధ్యలో దూరడం నా ఉద్దేశం కాదు. 75 00:08:08,280 --> 00:08:09,489 అలాంటప్పుడు దూరవద్దు. 76 00:08:10,282 --> 00:08:12,743 మీ ముఖం మీద చెప్పేసే గుణాన్ని బయటపెడుతున్నారుగా. 77 00:08:12,743 --> 00:08:13,911 అందుకే మీరంటే అందరికీ ఇష్టం. 78 00:08:13,911 --> 00:08:15,954 అందరికీ నా మీద ఇష్టం ఉందంటే, నా ఉద్యోగం నేను సరిగ్గా చేయనట్టే. 79 00:08:17,915 --> 00:08:21,335 మిసెస్ బెకర్, నేను చెప్పబోయేది మీ భర్తకి నచ్చకపోవచ్చు... 80 00:08:21,335 --> 00:08:22,753 ఇప్పుడు మీరు మమ్మల్ని వదిలేస్తే, 81 00:08:22,753 --> 00:08:24,922 - అదే నాకు పది వేలు, గ్లొరియా. - హాల్స్టన్. 82 00:08:24,922 --> 00:08:27,257 మన షెరిఫ్ మీకేం చెప్పాడో ఏమో కానీ, 83 00:08:27,257 --> 00:08:29,051 నేను సంతానం విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వగలను... 84 00:08:29,051 --> 00:08:30,761 అవునా? అంటే, ఎలాంటివి? 85 00:08:31,345 --> 00:08:33,138 చట్టపరంగా నేను చెప్పకూడనిది ఎప్పుడెప్పుడు చెప్తానా అని 86 00:08:33,138 --> 00:08:35,265 మీ భర్త ఎదురు చూస్తున్నాడు. 87 00:08:35,265 --> 00:08:37,643 - అంటే ఎలాంటిదేంటి? - తెలివి ఉపయోగిస్తున్నారుగా. 88 00:08:37,643 --> 00:08:40,729 బయటకు సాగనంపబడాలని నాకు అస్సలు లేదు. థ్యాంక్యూ, షెరిఫ్. 89 00:08:41,855 --> 00:08:45,859 మిసెస్ బెకర్, మీది విశాల హృదయం అయితే, వచ్చి నన్ను కలుండి. 90 00:08:47,611 --> 00:08:49,071 మీ ఇద్దరికీ గుడ్ లక్. 91 00:08:52,282 --> 00:08:53,659 అసలు తనేం చేస్తుంది? 92 00:08:53,659 --> 00:08:56,036 తను మరీ అతిగా, తను చెప్పింది చేస్తే జనాలకు సంతానం కలుగుతుందని 93 00:08:56,036 --> 00:08:59,122 ఆశ పెడుతుంది, అది మోసమే కాదు దారుణమైన పని కూడా. 94 00:09:07,673 --> 00:09:09,049 స్పర్శ తెలీకుండా ఉండేలా చేస్తాను. 95 00:09:10,801 --> 00:09:16,515 పిల్లలు పుట్టకుండా ఉండటానికి ఉంచిన వాటిని నేను తీసేశాక, మీ హార్మోన్లు మళ్లీ మామూలు అవ్వడానికి, 96 00:09:16,515 --> 00:09:17,975 రెండు, మూడు వారాల సమయం పడుతుంది. 97 00:09:18,517 --> 00:09:20,727 అయితే, అనుమతి వచ్చిన కొన్ని రోజులకే 98 00:09:20,727 --> 00:09:22,229 కొందరు గర్భవతులు అవుతారు. 99 00:09:22,229 --> 00:09:24,022 కానీ ఇది అటూ ఇటూ అవ్వవచ్చని కూడా మీకు తెలుసు కదా. 100 00:09:24,022 --> 00:09:25,858 ఇది మీ రెండవసారా? 101 00:09:26,733 --> 00:09:28,151 - మూడవసారి. - ఇంకా ఆఖరిది. 102 00:09:28,652 --> 00:09:30,320 నాకు ఇంకొన్ని రోజుల్లో 38 రోజులు నిండుతాయి. 103 00:09:33,198 --> 00:09:34,283 మీకు ఏమైనా తెలుస్తోందా? 104 00:09:35,075 --> 00:09:36,285 ఒత్తుతున్నట్టు తెలుస్తోందంతే. 105 00:09:36,285 --> 00:09:40,455 మీకు స్పర్శ తెలీకపోయినా, విచిత్రంగా అనిపిస్తుంది. 106 00:09:41,039 --> 00:09:43,917 మీకు ఏ సమస్యా ఉండకూడదని 107 00:09:45,294 --> 00:09:47,212 క్యాప్సూల్ ని మేము చాలా లోపల పెడతాము. 108 00:09:48,630 --> 00:09:52,509 కానీ అలా ఎక్కువసేపేం ఉండదులే, పని అయిపోయిందిగా. 109 00:09:54,178 --> 00:09:55,220 ఇదిగోండి. 110 00:09:55,888 --> 00:09:57,639 మీకు సంతానోత్పత్తికి ఉన్న అడ్డును తొలగించేశా. 111 00:10:00,893 --> 00:10:02,728 ఇప్పుడు మీరు బిడ్డని కనవచ్చు. 112 00:10:14,531 --> 00:10:16,533 థ్యాంక్యూ, మిసెస్ ఫ్లోర్స్. 113 00:10:16,533 --> 00:10:19,995 ఇంకొక్క వ్యక్తి అభినందనలు అని మనకు చెప్పినా... 114 00:10:20,621 --> 00:10:22,122 రా సంభోగం చేద్దాం. ఇప్పుడే. 115 00:10:22,122 --> 00:10:23,123 అలాగే మేడమ్. 116 00:10:25,000 --> 00:10:27,085 - ఆగు, ఆగాగు. - ఏమైంది? 117 00:10:27,794 --> 00:10:28,795 పోయినసారి ఎలా జరిగిందో గుర్తుందా? 118 00:10:28,795 --> 00:10:31,381 ఏదోక క్షణంలో, ఇది ఆఫీసు పనిలా అనిపించేస్తుంది. 119 00:10:31,381 --> 00:10:32,591 అత్యుత్తమైన ఆఫీసు పని అన్నమాట. 120 00:10:33,342 --> 00:10:36,845 గర్భం దాల్చడానికి మంజూరు చేయబడిన సమయం 364 రోజులు 17 గంటల 35 నిమిషాలు 121 00:10:36,845 --> 00:10:40,516 గర్భం దాల్చడానికి మంజూరు చేయబడిన సమయం 342 రోజులు 22 గంటల 14 నిమిషాలు 122 00:10:41,558 --> 00:10:44,478 మేము నాలుగుసార్లు ప్రయత్నించాం, అప్పటికి కానీ మాకు రాలేదు అనుమతి, 123 00:10:44,478 --> 00:10:45,771 కాబట్టి ఇది నీకు దక్కిన భాగ్యం. 124 00:10:45,771 --> 00:10:46,855 హా, అలా అనే ఆశిద్దాం. 125 00:10:46,855 --> 00:10:47,940 షెరిఫ్ బెకర్ నుండి దొంగిలించాను 126 00:10:47,940 --> 00:10:49,024 {\an8}నా కజిన్ చార్లీన్, 127 00:10:49,024 --> 00:10:52,110 {\an8}తన భర్తతో, అతని భాగానికి నీలి రంగు పూసుకోవాలని ఒప్పించిందట. 128 00:10:52,110 --> 00:10:53,195 {\an8}అది పని చేసిందా? 129 00:10:53,195 --> 00:10:54,363 {\an8}తను గర్భం దాల్చింది. 130 00:10:54,363 --> 00:10:55,489 {\an8}అమ్మ 131 00:10:55,489 --> 00:10:57,533 {\an8}కానీ దానికి కారణం, అతని భాగానికి నీలి రంగు వేసుకోవడం మాత్రం కాదు. 132 00:10:57,533 --> 00:11:00,494 తను అతడిని ఆడుకుంటోంది. ఇక వాళ్ల వివాహ బంధం ఎలా ఉంటుందో ఊహించుకో ఓసారి. 133 00:11:00,494 --> 00:11:02,788 - హలో, బెర్నార్డ్. - మార్నింగ్, బెర్నార్డ్. 134 00:11:02,788 --> 00:11:04,498 హలో కేరన్. హలో ఆలిసన్. 135 00:11:05,624 --> 00:11:07,584 మన ప్రసార సిస్టములో తొలగించబడిన ఫైల్స్ ను తిరిగి పొందవచ్చని 136 00:11:07,584 --> 00:11:10,796 నువ్వు ఒక ఆర్టికల్ రాసినట్టున్నావు. 137 00:11:10,796 --> 00:11:13,423 - అవును. - ఐటీ సంబంధిత కంటెంట్ ని విడుదల చేసే ముందు 138 00:11:13,423 --> 00:11:16,343 నా ఆమోదం అవసరమని నీకు తెలుసు కదా. 139 00:11:16,343 --> 00:11:19,388 జనాలు, కొన్ని పనులను అయినా సొంతంగా చేసుకోగలిగితే 140 00:11:19,388 --> 00:11:21,640 కొన్ని సర్వీస్ కాల్స్ ని అయినా తగ్గించవచ్చు కదా అని అనిపించింది. 141 00:11:23,559 --> 00:11:25,394 నీ పోస్టును నేను తీసేశా. 142 00:11:25,394 --> 00:11:28,438 నీ ఉద్దేశం మంచిదే, 143 00:11:28,438 --> 00:11:31,900 కానీ అన్నీ ఆలోచించే, ఈ రిపోర్టింగ్ స్ట్రక్చర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. 144 00:11:31,900 --> 00:11:33,151 అర్థమైంది. 145 00:11:35,195 --> 00:11:36,572 పనికిమాలిన సన్నాసి. 146 00:11:37,114 --> 00:11:38,782 నువ్వు నియమాలను ఉల్లంఘిస్తున్నావని తెలుసా? 147 00:11:38,782 --> 00:11:43,161 లేదు. అంటే తెలుసులే. 148 00:11:44,788 --> 00:11:46,331 నియమాలు మరీ ఎక్కువ ఉన్నాయి. 149 00:11:46,331 --> 00:11:47,791 నువ్వే కదా ఐటీలో పని చేయాలని ఆసక్తి చూపావు. 150 00:11:47,791 --> 00:11:50,711 ఐటీ అనే కాదు. అన్ని చోట్లా అలాగే ఉంది. 151 00:11:52,880 --> 00:11:56,175 మన చరిత్రను తుడిచివేసినందుకు విప్లవకారులని మనం తిట్టుకుంటాం కదా? 152 00:11:56,175 --> 00:11:57,426 అవును. 153 00:11:57,426 --> 00:12:00,179 మరి, దాని గురించి మనం ప్రశ్నలు ఎందుకు అడగకూడదు? 154 00:12:00,179 --> 00:12:04,558 మన చరిత్రని కోల్పోయామని మనం ఏడుస్తూ ఉంటామా, మళ్లీ పాత కాలం నాటి వస్తువు ఏదైనా ఉంటే 155 00:12:04,558 --> 00:12:05,934 జ్యుడిషియల్ శాఖ నుండి కొందరు గూండాలు వచ్చి 156 00:12:05,934 --> 00:12:08,061 కింద ఉన్న గనులకి పంపించేస్తారు. ఎందుకు? 157 00:12:08,061 --> 00:12:09,146 ఆలిసన్. 158 00:12:10,772 --> 00:12:12,024 నిజంగానా? 159 00:12:12,024 --> 00:12:14,151 నీ పోలీసు అవతారం నాకు చూపిస్తున్నావా? 160 00:12:14,902 --> 00:12:17,613 బంగారం, మనకంటూ ఉన్న చరిత్ర "ఒప్పందం" మాత్రమే. 161 00:12:19,031 --> 00:12:21,783 పైన ఏముందో చూడాలని 162 00:12:21,783 --> 00:12:22,868 కొందరు ఆకతాయిలు ఏదైనా చేస్తే? 163 00:12:23,452 --> 00:12:26,538 వాళ్లు ఆ తలుపును తెరవగలిగారంటే, మన పని అయిపోయినట్టే ఇక. 164 00:12:27,915 --> 00:12:30,292 అలా జరగకుండా చూడటం కూడా నా విధే. 165 00:12:53,524 --> 00:12:55,317 గర్భం దాల్చడానికి మంజూరు చేయబడిన సమయం 157 రోజులు 22 గంటల 14 నిమిషాలు 166 00:12:57,277 --> 00:12:58,779 ఆలిసన్ - హాల్స్టన్ మే 5 '26 167 00:13:05,786 --> 00:13:06,787 నాకు పీరియడ్స్. 168 00:13:07,913 --> 00:13:10,249 తెలుసు, నాకు తెలుసు. మనకి ఇంకా చాలా సమయం ఉంది. 169 00:13:16,463 --> 00:13:18,173 ఎందుకంత భయపడుతున్నారు మీరు? 170 00:13:18,173 --> 00:13:21,802 ఎవడైనా ఒక పిచ్చెక్కిన కుర్రకుంక పీకల దాకా తాగేసి చెర్రీ బాంబును వేశాడంటే, 171 00:13:21,802 --> 00:13:24,680 దాని వల్ల మంటలు చెలరేగి, తొక్కిసలాట ప్రారంభమవుతుందేమోనని. 172 00:13:25,681 --> 00:13:27,850 మీరు చెప్పడం అయిందా? నేను మాట్లాడవచ్చా? 173 00:13:27,850 --> 00:13:30,143 మీరు మేయర్ గా ఉన్నారు కనుక, మేము పోలీసులుగా ఉన్నాం కనుక, 174 00:13:30,143 --> 00:13:33,689 విముక్తి దినం నాడు అంతా సాఫీగా సాగిపోయింది. అది జరిగి కూడా చాలా కాలం అయిపోయింది. 175 00:13:33,689 --> 00:13:35,315 డెప్యూటీలందరూ పహారా పనిలో ఉంటారు, 176 00:13:35,315 --> 00:13:37,442 ప్రతీ పదవ అంతస్థులో ఫైర్ టీమ్స్ తో బందోబస్తు ఏర్పాటు చేస్తాం. 177 00:13:40,112 --> 00:13:42,865 ఒక్కో నెల గడిచే కొద్దీ చూడటం కష్టం అయిపోతోంది. 178 00:13:42,865 --> 00:13:45,659 ఒక్క శుభ్రపరిచే పనికి, ఇంకో శుభ్రపరిచే పనికి మధ్య చాలా గ్యాప్ ఉందంటే, అంతా మంచిగా ఉన్నట్టే కదా. 179 00:13:46,326 --> 00:13:47,619 శుభ్రపరుస్తున్నారా, లేదా అనేది ఎవరికి కావాలి, 180 00:13:49,037 --> 00:13:51,331 బయట ఎలా ఉంటుంది అనేది జనాలు చూడాలి. 181 00:14:03,427 --> 00:14:04,428 మిసెస్ బెకర్. 182 00:14:04,428 --> 00:14:06,013 - హాయ్. - నేను మీ కోసమే వెతుకుతున్నా. 183 00:14:06,638 --> 00:14:09,808 - మీరు గర్భవతి అయ్యారా? - ఇంకా లేదు. 184 00:14:09,808 --> 00:14:12,019 కానీ మీ సాయం అవసరం లేదులే. 185 00:14:12,019 --> 00:14:13,270 - ఉంటా మరి. - ఒక్క నిమిషం. 186 00:14:13,270 --> 00:14:18,650 నేను మీ కోసం వెతికేది అందుకు కాదు. మిమ్మల్ని ఏకాంతంగా ఒక ప్రశ్న అడగాలి. 187 00:14:25,782 --> 00:14:29,328 "విముక్తి దినం" అనే పదమే నాకు నచ్చదు, చాలా సింపుల్ గా ఉంది అది. 188 00:14:30,120 --> 00:14:32,623 "తిరుగుబాటు దినాన్ని తొక్కేశారు" అంటే బాగుంటుంది. 189 00:14:33,123 --> 00:14:35,209 మేడమ్, మీరు నన్నో ప్రశ్న అడగాలి అన్నారు కదా. 190 00:14:38,504 --> 00:14:39,630 ఎందుకలా చేశారు? 191 00:14:39,630 --> 00:14:41,423 వాళ్లు వినకూడదని. 192 00:14:42,007 --> 00:14:43,008 వాళ్లంటే ఎవరు? 193 00:14:43,509 --> 00:14:44,968 ఎవరి దగ్గర వినే మనుషులు ఉంటారో చెప్పండి. 194 00:14:45,844 --> 00:14:46,845 జ్యుడిషియల్ శాఖ వాళ్ళ దగ్గరా? 195 00:14:51,683 --> 00:14:56,271 వాళ్లు తుడిచేసిన సర్వర్లలో ఏముండేదబ్బా అని మీరెప్పుడైనా ఆలోచించారా? 196 00:14:56,271 --> 00:15:01,944 వాళ్లు కాల్చేసిన పుస్తకాలలో? ఆ తగులబెట్టింది తిరుగుబాటుదారులు కాకపోతే? 197 00:15:03,445 --> 00:15:05,280 - నేను ఆఫీసుకు వెళ్లాలి. - కాస్త ఆగండి. 198 00:15:05,280 --> 00:15:06,949 నేను మిమ్మల్ని ఇక్కడికి ఊరికే తీసుకురాలేదు. 199 00:15:08,367 --> 00:15:10,911 మీకు కూడా సందేహాలు వస్తూ ఉంటాయని 200 00:15:12,120 --> 00:15:13,121 విన్నాను. 201 00:15:15,707 --> 00:15:16,708 ఆ విషయం మీకెవరు చెప్పారు? 202 00:15:16,708 --> 00:15:18,669 మనం భూగర్భంలో ఎందుకు ఉంటున్నాం? 203 00:15:18,669 --> 00:15:22,214 బయట అసలు ఏం జరిగింది? 204 00:15:22,798 --> 00:15:24,675 - నేను ఇక బయలుదేరుతాను. - ఇంకో విషయం. 205 00:15:26,426 --> 00:15:30,055 మీలాంటి వారికి పిల్లలు పుడితే బాగుంటుందని వారు అనుకుంటారని మీకు అనిపిస్తోందా? 206 00:15:33,433 --> 00:15:35,644 మూడు సార్లు అయినా కూడా ఫలితం లేదు కదా? 207 00:15:36,228 --> 00:15:39,606 తను చెప్పినప్పటి నుండి... అదంతా కావాలని చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. 208 00:15:39,606 --> 00:15:43,402 చూడు, తనకి ఇంతకు ముందు దాకా సగం పిచ్చే ఉండేది, 209 00:15:43,402 --> 00:15:45,028 ఇప్పుడు పూర్తిగా పిచ్చి పట్టేసింది. 210 00:15:45,696 --> 00:15:46,822 గ్లొరియాని కలవమని మానసిక వైద్యులని 211 00:15:46,822 --> 00:15:49,658 - పంపిస్తా నేను. - వద్దు. తను కేవలం... 212 00:15:49,658 --> 00:15:52,286 తను కేవలం ఏంటి? నీకు కలత తెప్పించే విషయాలనే చెప్పింది కదా? 213 00:15:52,286 --> 00:15:54,788 తనకి సంతానం కలగలేదు. 214 00:15:54,788 --> 00:15:56,790 ఎందుకో తను తెలుసుకోవాలనుకుంటోంది. 215 00:15:57,291 --> 00:15:59,751 సంతానోత్పత్తికి అడ్డుగా ఉండే క్యాప్సూల్ ని నీ శరీరం నుండి తీసేశారు కదా, ఆలీ. 216 00:16:00,252 --> 00:16:04,631 అనుమతి పొందిన వాళ్లకు ఎంత అవకాశమైతే ఉంటుందో, అంత అవకాశమే మనకి కూడా ఉంది. 217 00:16:05,841 --> 00:16:07,509 - సరేనా? - సరే. 218 00:16:19,438 --> 00:16:20,772 నీకు ఇది నచ్చదు. 219 00:16:20,772 --> 00:16:24,902 మన జార్జ్ ఇంకో టికెట్ ని సమర్పించాడు. దాన్ని ఎవరు చూడాలో చెప్పుకో. 220 00:16:30,866 --> 00:16:33,702 అతను మధ్య అంతస్థుల్లో ఉండే ఒక ప్రోగ్రామర్, మార్కెట్ లో అతనికి ఒక రిపేర్ అంగడి కూడా ఉంది. 221 00:16:33,702 --> 00:16:36,788 - నువ్వెందుకు వెళ్తున్నావు? - విముక్తి దినం అని అందరూ సెలవులు తీసుకుంటున్నారు. 222 00:16:36,788 --> 00:16:39,958 నువ్వు ఎలాగూ పని చేస్తున్నావు కదా అని, నేను కూడా పని చేద్దామనుకున్నా. 223 00:16:39,958 --> 00:16:41,960 కానీ ఉదయాన్నే రావాలని అన్నాడు, 224 00:16:41,960 --> 00:16:44,963 అంటే, ఈరాత్రికే అక్కడికి వెళ్లి ఒక హాస్టల్ లో ఉండాలి. 225 00:16:44,963 --> 00:16:49,927 అంటే, ఇవాళ మన కార్యం జరగనట్టే. 226 00:16:53,847 --> 00:16:55,599 - బంగారం. - తెలుసు. నిశ్శబ్దంగా కానిచ్చేస్తా. 227 00:16:56,558 --> 00:16:58,393 - ఇక్కడ వద్దు. - ఇక్కడే కానిచ్చేద్దాం. 228 00:16:58,393 --> 00:17:00,354 - బంగారం, మార్న్స్... - త్వరగా కానిచ్చేద్దాం. 229 00:17:00,354 --> 00:17:01,438 సరే. 230 00:17:05,192 --> 00:17:06,359 ఏం కాలేదు. ఏం పర్వాలేదు. 231 00:17:26,630 --> 00:17:27,631 షెరిఫ్ 232 00:17:31,093 --> 00:17:32,094 అయ్య బాబోయ్. 233 00:17:33,387 --> 00:17:36,139 ఇక్కడ ఇంతలా చేసుకున్నాం కాబట్టి తప్పకుండా గర్భం వచ్చి తీరాలి. 234 00:17:55,200 --> 00:17:58,829 మిమ్మల్ని పైదాకా కొట్టుకుంటూ తీసుకెళ్లి, బయటి ప్రదేశానికి అడ్డుగా ఉన్న తలుపును తీసి, 235 00:17:58,829 --> 00:18:01,707 బయట ఉన్న విషాన్నంతా సైలో లోపలికి రానిస్తాం! 236 00:18:04,168 --> 00:18:05,419 ఆవేశపడిపోకు, తిరుగుబాటుదారుడా! 237 00:18:05,419 --> 00:18:08,422 పితామహులారా, నాకు శక్తిని ఇవ్వండి! 238 00:19:16,323 --> 00:19:19,576 కంప్యూటర్ రిపేర్ 239 00:19:22,204 --> 00:19:23,288 ఆలిసన్ బెకర్? 240 00:19:23,288 --> 00:19:24,540 అవును. మీరు... 241 00:19:24,540 --> 00:19:27,000 మిమ్మల్ని కలవాలని చాలా కాలం నుండి చూస్తున్నాను. 242 00:19:34,424 --> 00:19:36,885 విముక్తి దినం నాడు మిమ్మల్ని ఇక్కడికి రప్పించినందుకు మన్నించాలి. 243 00:19:36,885 --> 00:19:39,847 నేను ఇవాళ పని చేస్తున్నాను. నా భర్త కూడా పని చేస్తున్నాడు, కాబట్టి... 244 00:19:39,847 --> 00:19:41,849 నేను కూడా అదే అనుకున్నా, అతను షెరిఫ్ కదా. 245 00:19:41,849 --> 00:19:43,308 అందుకే ఇవాళ మీరే రావచ్చని అనుకున్నా. 246 00:19:44,643 --> 00:19:47,688 నాకు అర్థం కాట్లేదు. నేను మీకెలా సాయపడగలను? 247 00:19:48,313 --> 00:19:51,733 హా. నేను తొలగించబడిన ఫైల్స్ ని తిరిగి ఎలా పొందవచ్చు అనే మీ పోస్టును చదివాను. 248 00:19:52,276 --> 00:19:56,321 ఆ పోస్ట్ ఎక్కువ రోజులు ఉండదని గ్రహించి, దాన్ని ప్రింట్ తీసిపెట్టుకున్నాను. 249 00:19:57,573 --> 00:20:00,701 - చాలా ఖర్చు అయ్యుంటుందేమోగా. - హా, కానీ అస్సలు వృథా పోలేదులే. 250 00:20:00,701 --> 00:20:01,952 నాకు చాలా ఉపయోగపడింది ఇది. 251 00:20:03,203 --> 00:20:07,207 కానీ మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలనుకున్నా, అందుకే మరమ్మత్తు ఉందనే అభర్థనని ఫైల్ చేశాను, 252 00:20:07,207 --> 00:20:08,500 మీరు వస్తారని ఆశిస్తూ. 253 00:20:08,500 --> 00:20:12,087 కానీ వాళ్లు మిమ్మల్ని కాకుండా వేరే వాళ్లని పంపించవచ్చు అనుకున్నా. అయితే, సెలవు రోజు... 254 00:20:12,087 --> 00:20:13,547 నన్నే పంపమని అడిగి ఉండవచ్చు కదా? 255 00:20:14,047 --> 00:20:15,591 అనుమానం రేకెత్తించడం ఎందుకు అని. 256 00:20:16,842 --> 00:20:17,843 ఎవరికి రేకెత్తించడం? 257 00:20:17,843 --> 00:20:19,553 పురాతన వస్తువుల విషయంలో చట్టాలు రాసిన వారి నుండి. 258 00:20:20,304 --> 00:20:22,264 జ్యుడిషియల్ శాఖ వాళ్ల గురించి భయపడుతున్నావా? 259 00:20:22,973 --> 00:20:23,974 అందరూ భయపడుతుంటారుగా? 260 00:20:25,434 --> 00:20:26,602 ఇదంతా పురాతన వస్తువు గురించా? 261 00:20:26,602 --> 00:20:28,270 అవును. కానీ పక్కాగా తెలీదు, 262 00:20:30,939 --> 00:20:34,067 ఒక ఏడాది క్రిందట 263 00:20:35,027 --> 00:20:36,486 దీన్ని తీసుకొని ఒకడు వచ్చాడు. 264 00:20:37,946 --> 00:20:40,782 ఒక అరలో తివాచీ కింద ఇది కనబడిందట. 265 00:20:41,909 --> 00:20:44,494 నేను దీన్ని రికవర్ చేసి చూశా, కానీ అంతా ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. 266 00:20:45,078 --> 00:20:47,581 ఆ తర్వాత మీరు పోస్ట్ చేసిన పద్ధతిని ప్రయత్నించి చూశా... 267 00:20:48,999 --> 00:20:50,000 పరికరాన్ని కనెక్ట్ చేయండి 268 00:20:50,000 --> 00:20:54,713 ...అప్పుడు మెమరీని చూడగలిగాను. 269 00:20:55,797 --> 00:20:57,090 స్కాన్ చేస్తోంది 270 00:20:58,800 --> 00:21:03,847 డ్రైవ్ లో చాలా స్పేస్ లో ఫైల్స్ ఉన్నాయని ఇక్కడ ఉంది, కానీ నాకు అవేమీ కనిపించట్లేదు. 271 00:21:05,098 --> 00:21:08,018 డ్రైవ్ లో ఏదో ఉంది. కానీ దాన్ని ఎలా చూడాలో తెలీట్లేదు. 272 00:21:08,018 --> 00:21:10,354 పాత కాలపు వంటకాలు అయ్యుండవచ్చుగా. 273 00:21:10,354 --> 00:21:13,524 అయితే అవి చాలా పాతకాలపు వంటకాలు అయ్యుండాలి. 274 00:21:14,733 --> 00:21:15,984 ఐటీలో లాగ్ ని చెక్ చేశాను. 275 00:21:16,818 --> 00:21:18,737 ఈ సీరియల్ నంబర్ అసలు దానిలో లేనే లేదు. 276 00:21:19,738 --> 00:21:23,158 తిరుగుబాటు తర్వాతే కదా లాగ్ ని నిర్వహించడం మొదలైంది. 277 00:21:23,158 --> 00:21:25,869 ఈ డ్రైవ్ 140 ఏళ్ల క్రిందటిది అని మీరు అంటున్నారా? 278 00:21:25,869 --> 00:21:28,997 అది అసాధ్యం. తిరుగుబాటు సమయంలో డ్రైవ్స్ అన్నింటినీ కాల్చేశారు. 279 00:21:28,997 --> 00:21:30,415 ఎంట్రీ ఎర్రర్ అయ్యుండవచ్చు కదా. 280 00:21:32,459 --> 00:21:34,628 వేరేది కూడా అయ్యుండవచ్చు. 281 00:21:38,549 --> 00:21:42,469 డైరెక్టరీలో పేరు ఏముందో తెలుసుకుంటే సరిపోతుందేమో. 282 00:21:42,469 --> 00:21:43,554 నేను ప్రయత్నించి చూడవచ్చా? 283 00:21:45,097 --> 00:21:46,598 నేనేమైనా సాయపడగలనా... 284 00:21:46,598 --> 00:21:48,392 మాట్లాడకుండా ఉంటే చాలు. 285 00:21:59,862 --> 00:22:02,447 - విముక్తి దినోత్సవ శుభాకాంక్షలు. - విముక్తి దినోత్సవ శుభాకాంక్షలు, మేయర్. 286 00:22:02,447 --> 00:22:03,866 మిమ్మల్ని అందరినీ కలవడం చాలా బాగుంది. 287 00:22:36,398 --> 00:22:38,650 ఇక్కడున్న 18 అంటే ఏంటో తెలుసా? 288 00:22:38,650 --> 00:22:39,735 తెలీదు. 289 00:22:44,239 --> 00:22:48,368 - భూతద్దం ఉందా? - హా, ఉంది. 290 00:23:07,638 --> 00:23:08,889 ఈ రోజున 291 00:23:09,473 --> 00:23:11,141 నూట నలభై ఏళ్ల క్రిందట 292 00:23:11,850 --> 00:23:13,477 ఆరు గంటలు దాటిన 293 00:23:14,144 --> 00:23:15,687 ఆరు నిమిషాలు 294 00:23:16,188 --> 00:23:19,650 ఆరు సెకన్ల తర్వాత, 295 00:23:19,650 --> 00:23:24,321 ఆ క్షణానే మనకు స్వేచ్ఛ లభించింది. 296 00:23:27,699 --> 00:23:30,786 తిరుగుబాటు పేరుతో జరిగిన ఆకృత్యాలకు వార్షికోత్సవాన్ని 297 00:23:31,328 --> 00:23:34,081 స్మరించుకోవడానికి ఈ నాడు మనందరం ఇక్కడికి వచ్చాం. 298 00:23:35,123 --> 00:23:36,959 వాళ్లే విజయవంతం అయ్యుంటే, 299 00:23:36,959 --> 00:23:40,838 బయటి ప్రపంచానికి తలుపును వారు తెరిచి ఉంటే, 300 00:23:40,838 --> 00:23:44,258 మనలో ఎవరమూ కూడా ఇక్కడ ఉండేవాళ్లం కాదు. 301 00:23:45,717 --> 00:23:49,763 పితామహులు పుణ్యమా అని వాళ్లు సఫలం కాలేకపోయారు. 302 00:23:49,763 --> 00:23:53,475 కానీ మన చరిత్రను మనకు దూరం చేయగలిగారు వాళ్లు. 303 00:23:53,475 --> 00:23:55,060 ఇంత కన్నా శక్తివంతమైన భూతద్దం ఉందా? 304 00:23:55,686 --> 00:23:57,312 అంత కన్నా శక్తివంతమైనది ఉండదు. 305 00:23:59,022 --> 00:24:00,399 అక్షరాలే ఉన్నాయి, కానీ... 306 00:24:01,483 --> 00:24:02,442 AT501334 లైబ్రరీ 307 00:24:02,442 --> 00:24:04,152 అది "లైబ్రరీ" అనుకుంటా. 308 00:24:06,613 --> 00:24:09,199 మన కంప్యూటర్ డ్రైవులను నాశనం చేశారు. 309 00:24:09,783 --> 00:24:14,496 మన ఫైల్స్ ని నాశనం చేసి, మన లైబ్రరీలలో ఉన్న పుస్తకాలన్నింటినీ తగలబెట్టేశారు. 310 00:24:14,496 --> 00:24:16,206 D/DIR/లో "పెద్ద రహస్యం" కోసం వెతుకుతోంది 311 00:24:18,500 --> 00:24:21,545 పరికరం పేరు: 18 - రకం: డేటా చదవవచ్చా: అవును - ఐటెమ్స్ సంఖ్య: 269 312 00:24:26,925 --> 00:24:30,053 సైలో - బ్లూప్రింట్ అక్టోబర్ 12, సైలో సంవత్సరం 98 313 00:24:30,053 --> 00:24:31,930 కానీ వారిని అడ్డుకోవడం జరిగింది. 314 00:24:32,556 --> 00:24:36,476 మన వీరులు విజయం సాధించారు. 315 00:24:38,395 --> 00:24:40,898 అంతస్థులు 1 -20 పైనున్న అంతస్థులను లోడ్ చేస్తోంది... 316 00:24:43,108 --> 00:24:44,443 ఇటు చూడండి. 317 00:24:50,532 --> 00:24:51,533 చూడను. 318 00:24:52,534 --> 00:24:53,535 మీరు కూడా చూడకండి. 319 00:24:54,286 --> 00:24:55,787 దాన్ని నాశనం చేసేయండి. 320 00:24:56,371 --> 00:24:58,165 నాశనం చేయాలా? జోక్ చేస్తున్నారా? ఇది చాలా గొప్ప... 321 00:24:58,165 --> 00:25:01,460 ఇది పురాతన వస్తువు. ఇది ఉంచుకున్నా నేరమే. 322 00:25:01,460 --> 00:25:03,795 కానీ మనకి తెలియని వాటన్నింటికీ ఇది చాలా ముఖ్యం కావచ్చు. 323 00:25:03,795 --> 00:25:06,840 - మనం తెలుసుకోవాలి... - దీని వల్ల శుభ్రపరచడానికి మిమ్మల్ని బయటకు పంపవచ్చు. 324 00:25:06,840 --> 00:25:09,760 మీరు మీ భర్తకు చెప్తారా? 325 00:25:10,677 --> 00:25:11,678 దీన్ని వదిలించుకోండి. 326 00:25:30,489 --> 00:25:32,616 వాళ్లు సాధించిన అద్భుతమైన విజయాన్ని 327 00:25:33,200 --> 00:25:36,745 స్మరించుకుంటూ మనం వేడుక చేసుకోవాల్సిందే. 328 00:25:53,804 --> 00:25:57,766 బూరలు ఊదుతూ సంబరాలు చేసుకోవాలి. 329 00:26:13,198 --> 00:26:14,783 ఇది ఎక్కడికి వెళ్తోంది? 330 00:26:15,868 --> 00:26:18,537 రహస్య సొరంగం 331 00:26:28,672 --> 00:26:33,552 దాన్ని నిశ్బబ్దంతో కూడా స్మరించుకుందాం. 332 00:26:55,240 --> 00:26:59,119 ఇదుగో శంఖారావం 333 00:26:59,119 --> 00:27:01,830 కర్తవ్య నిర్వహణ కోసం 334 00:27:01,830 --> 00:27:05,918 మనల్ని పిలుస్తోంది అది 335 00:27:05,918 --> 00:27:09,421 బిగ్గరగా, గర్వంగా 336 00:27:09,421 --> 00:27:12,508 పాడుతున్న స్వరాలను వినండి 337 00:27:12,508 --> 00:27:16,303 స్వేచ్ఛ అనే అమృతాన్ని కొనియాడండి 338 00:27:16,303 --> 00:27:20,516 ఆకాశం దాకా పరుచుకున్న దీపాలను చూడండి 339 00:27:24,353 --> 00:27:28,732 రాత్రంతా, లేచి... 340 00:27:40,285 --> 00:27:42,955 క్షమించు. నాకు కాస్త... 341 00:27:43,956 --> 00:27:46,083 అంత పైకి ఎక్కా కదా, బాగా అలసటగా ఉంది. 342 00:27:47,709 --> 00:27:50,879 రోజంతా కూర్చొని ఉంటే నా శరీరానికి హాయిగా ఉంటుంది అనుకుంటా. 343 00:27:53,674 --> 00:27:54,675 పర్లేదులే. 344 00:27:56,802 --> 00:27:58,053 అలసటగా ఉందని అంటున్నానంతే. 345 00:27:59,096 --> 00:28:00,097 సరే. 346 00:28:01,640 --> 00:28:03,559 పిల్లల కోసం ప్రయత్నించీ, ప్రయత్నించీ అలసిపోయావా, 347 00:28:03,559 --> 00:28:04,643 లేదా... 348 00:28:06,770 --> 00:28:07,896 మామూలుగానే అలసిపోయావా? 349 00:28:10,732 --> 00:28:12,025 మనకి ఇంకా కొంత సమయం ఉంది. 350 00:28:12,568 --> 00:28:14,444 ఇది నీకు సరదా విషయం కాకూడదు. 351 00:28:15,279 --> 00:28:16,572 నాకు సరదా ఏం కాదు. 352 00:28:19,032 --> 00:28:20,450 నాకు బిడ్డ కావాలి. 353 00:28:23,579 --> 00:28:24,580 నేనూ బిడ్డ కావాలనుకున్నాను. 354 00:28:52,357 --> 00:28:53,609 జార్జ్ దగ్గరికి వెళ్లిన పని జరిగిందా? 355 00:28:54,818 --> 00:28:55,861 అతడికి సాయపడలేకపోయా. 356 00:28:56,862 --> 00:28:58,113 అతనికి ఒంటరిగా అనిపిస్తోందనుకుంటా. 357 00:28:58,113 --> 00:29:00,407 కంప్యూటర్ అంటే పడి చచ్చేవాళ్లతో మాట్లాడాలనుకుంటున్నాడు అనుకుంటా. 358 00:29:06,079 --> 00:29:08,749 నేను తిన్నది తేడా చేసిందో, లేకపోతే 359 00:29:08,749 --> 00:29:12,044 జలుబు ఏమైనా వస్తుందేమో తెలీదు కానీ, నాకు ఎందుకో అంత బాగా లేదు. 360 00:29:12,044 --> 00:29:14,004 అయితే ఇంటికి వెళ్లిపో. బెర్నార్డ్ కి నేను చెప్తాలే. 361 00:29:15,839 --> 00:29:16,924 థ్యాంక్స్. 362 00:29:19,843 --> 00:29:20,928 త్వరగానే కోలుకోవాలని కోరుకుంటున్నా. 363 00:29:52,960 --> 00:29:54,086 లోపలికి రండి. 364 00:30:00,342 --> 00:30:01,552 మీరు మళ్లీ వస్తారని అనుకున్నా. 365 00:30:02,344 --> 00:30:04,304 మనం పిల్లలు కంటే వాళ్లకి ఏమైంది? 366 00:30:18,902 --> 00:30:23,115 - బెర్నార్డ్ సరిగ్గానే ఉంటున్నాడా? - నేను అతడిని చూడలేదు. 367 00:30:27,494 --> 00:30:30,330 రేపు సెలవు తీసుకోవాలనుకుంటున్నా. మార్కెట్ కి వెళ్తా. 368 00:30:30,330 --> 00:30:32,666 ఏం కావాలి? నేను పోర్టరును పంపుతాగా. 369 00:30:32,666 --> 00:30:34,710 ఊరికే వెళ్లి చూడాలనుంది. 370 00:30:35,210 --> 00:30:36,628 కాస్త వ్యాయామం చేసినట్టు ఉంటుంది. 371 00:30:37,212 --> 00:30:38,589 మనస్సును ప్రశాంతంగా చేసుకోవాలనుంది... 372 00:30:40,924 --> 00:30:43,468 సరే. అలాగే. 373 00:30:43,468 --> 00:30:45,053 మంచి ఐడియాలానే ఉంది. 374 00:31:08,744 --> 00:31:10,120 నాకు మొత్తం చూపించండి. 375 00:31:28,013 --> 00:31:29,515 నా బుర్ర పని చేయట్లేదు. 376 00:31:35,854 --> 00:31:38,440 మనం దీని గురించి ఎవరికీ చెప్పకూడదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుగా. 377 00:31:38,982 --> 00:31:40,025 ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 378 00:31:41,944 --> 00:31:43,111 మళ్లీ ఎప్పుడు రాగలరు? 379 00:31:43,612 --> 00:31:44,613 నాకు తెలీదు. 380 00:31:50,118 --> 00:31:51,119 ఇదేంటి? 381 00:31:53,413 --> 00:31:54,581 తెలీదు. 382 00:31:55,332 --> 00:31:56,333 ఆఖరిగా అది చూద్దామా? 383 00:32:01,922 --> 00:32:04,842 జేన్ కార్మడీ శుభ్రపచరడం సెప్టెంబర్ 13, సైలో సంవత్సరం 97 384 00:32:29,032 --> 00:32:30,200 హేయ్! కుడి వైపు నడవండి. 385 00:32:55,434 --> 00:32:56,435 ఆలస్యమైంది. 386 00:32:57,269 --> 00:32:58,562 సమయం చూసుకోలేదు. 387 00:32:58,562 --> 00:33:02,065 పిచ్చపిచ్చగా షాపింగ్ చేశావా? మన డబ్బులన్నీ ఖర్చు చేసేశావా? 388 00:33:02,065 --> 00:33:04,526 హా. వచ్చేసారి అలా చేస్తాలే. 389 00:33:24,922 --> 00:33:27,216 డాక్టర్ నుండి ఒక మెసేజ్ వచ్చింది నాకు. 390 00:33:27,216 --> 00:33:29,676 మనల్ని అతను పదకొండు గంటలకే చూడగలడట. 391 00:33:30,761 --> 00:33:35,182 కానీ, మనం చెప్పలేం కదా. లాజిక్ గా, మనకి ఇంకా కొన్ని గంటల సమయం ఉంది కదా. 392 00:33:35,182 --> 00:33:36,517 పర్లేదులే. 393 00:33:36,517 --> 00:33:39,520 నేను కాసేపు పడుకుంటా, కాబట్టి అక్కడ నిన్ను కలుస్తాలే. 394 00:33:45,484 --> 00:33:48,362 హేయ్. నువ్వు బాగానే ఉన్నావా? 395 00:33:50,405 --> 00:33:51,406 లేదు. 396 00:33:52,491 --> 00:33:53,700 కానీ మెరుగవుతాలే. 397 00:34:06,171 --> 00:34:09,174 గర్భం దాల్చడానికి మంజూరు చేయబడిన సమయం 00 రోజులు 07 గంటల 44 నిమిషాలు 398 00:34:33,197 --> 00:34:34,574 - హేయ్, కేరన్. - హేయ్. 399 00:34:35,576 --> 00:34:36,577 ఆలిసన్ ఎక్కడ? 400 00:34:38,036 --> 00:34:41,039 తనకి బాగాలేదని పోర్టర్ చేత మెసేజ్ పంపింది. 401 00:34:43,292 --> 00:34:44,793 - థ్యాంక్స్. - పర్లేదులే. 402 00:34:58,140 --> 00:34:59,308 మనం మాట్లాడుకోవాలి. 403 00:35:01,685 --> 00:35:03,187 - ఏంటి సంగతి? - కూర్చో. 404 00:35:06,440 --> 00:35:08,650 - నువ్వు బాగానే ఉన్నావా? - ముందు కూర్చో. 405 00:35:17,576 --> 00:35:18,911 నిన్న రాత్రే నీతో మాట్లాడాలనుకున్నా, 406 00:35:18,911 --> 00:35:22,497 కానీ నేను చెప్పేది నువ్వు సరిగ్గా వింటావో లేదో అని చెప్పలేదు. 407 00:35:23,624 --> 00:35:25,334 నువ్వు ఎల్లప్పుడూ ఆలకించవు, బంగారు. 408 00:35:26,877 --> 00:35:27,920 ఏం మాట్లాడుతున్నావు? 409 00:35:27,920 --> 00:35:29,922 - నేనెప్పుడూ ఆలకిస్తాగా... - మాట్లాడటం, ఆలకించడం, రెండూ వేర్వేరు. 410 00:35:32,257 --> 00:35:37,554 నువ్వు చట్టాన్ని పరిరక్షించేవాడివి కాబట్టి, నీకు రుజువు చూపిస్తే బాగుంటుందని అనుకున్నా. 411 00:35:38,847 --> 00:35:40,641 దేనికి రుజువు? 412 00:35:41,642 --> 00:35:43,727 నాకు దీని గురించి ఎలా తెలుసో నేను చెప్పలేను, కానీ... 413 00:35:45,103 --> 00:35:47,272 వాళ్లు మనల్ని పిల్లల్ని కననివ్వరు. 414 00:35:47,272 --> 00:35:49,316 - ఏంటి? - మనం... 415 00:35:51,318 --> 00:35:54,863 నాలాంటి వాళ్లకి పిల్లలు పుట్టడం వాళ్లకి ఇష్టం లేదు. 416 00:35:55,572 --> 00:35:56,615 ఇంతకీ "వాళ్లు" అంటే ఎవరు? 417 00:35:56,615 --> 00:35:59,034 ఒప్పందాన్ని పరిరక్షించేవాళ్లు. 418 00:35:59,034 --> 00:36:03,038 వాళ్లకి చెప్పినదాని ప్రకారం నడుచుకొనే మనుషులు కావాలి. 419 00:36:05,332 --> 00:36:07,793 నీ శరీరం నుండి సంతానోత్పత్తికి అడ్డుగా ఉండే క్యాప్సూల్ ని డాక్టర్ లెనార్డ్ తీయడం నేను చూశా. 420 00:36:07,793 --> 00:36:10,379 - నువ్వు చూడలేదు. - నేను అక్కడే ఉన్నాగా. 421 00:36:10,379 --> 00:36:11,839 అతను కర్టెన్ వెనుక ఉన్నాడు. 422 00:36:11,839 --> 00:36:14,007 - అతనేం చేశాడో నీకు కనిపించలేదు. - ఆలిసన్... 423 00:36:14,007 --> 00:36:16,218 నేను బల్ల గుద్ది చెప్తున్నా, 424 00:36:17,803 --> 00:36:19,721 అతను నాలోపలి నుండి ఆ క్యాప్సూల్ ని తీయనేలేదు. 425 00:36:20,264 --> 00:36:21,473 అది నీకెలా తెలుసు? 426 00:36:21,974 --> 00:36:23,475 ఎందుకంటే, ఆ క్యాప్సూల్ ని నేను ఇప్పుడే తీశా కాబట్టి. 427 00:36:32,025 --> 00:36:33,277 ఏం చేశావు? 428 00:36:36,029 --> 00:36:38,407 దాన్ని అదిమి పట్టుకో, అస్సలు కదలకు. 429 00:36:47,666 --> 00:36:48,792 హేయ్. 430 00:36:53,714 --> 00:36:54,715 హేయ్. 431 00:37:07,394 --> 00:37:08,770 - మీరు రావాలి. - ఏంటి? 432 00:37:08,770 --> 00:37:10,355 ఆలిసన్ కి బాగాలేదు. 433 00:37:11,231 --> 00:37:13,317 - ఇక్కడున్నావా, షెరిఫ్! - ఇప్పుడు కాదు. ఆలిసన్ కి బాగాలేదు. 434 00:37:13,317 --> 00:37:14,860 ఆలిసన్ క్యాంటీన్ లో ఉంది. 435 00:37:18,322 --> 00:37:22,409 ఇదంతా వాస్తవం కాదు. మీకు తెలియట్లేదా? 436 00:37:23,160 --> 00:37:26,038 వాళ్లు మిమ్మల్నందరినీ ఇక్కడే ఉంచాలనుకుంటున్నారు, కాబట్టే మీతో అబద్ధం చెప్తున్నారు. 437 00:37:26,038 --> 00:37:29,958 బయట పచ్చదనం ఉంది. చెట్లు ఉన్నాయి, నీలాకాశం ఉంది. 438 00:37:30,792 --> 00:37:33,295 ఆకాశంలో కొన్ని ఎగురుతున్నాయి కూడా. 439 00:37:34,338 --> 00:37:35,714 నా మాటలు ఎవరికీ ఎక్కడం లేదా? 440 00:37:36,840 --> 00:37:38,008 మనల్ని ఇక్కడ కావాలనే ఉంచుతున్నారు. 441 00:37:38,008 --> 00:37:40,385 - ఇక్కడ కనిపించేది అబద్ధం. - ఆలిసన్. 442 00:37:40,385 --> 00:37:43,555 - ఆలిసన్. ఆలిసన్. నాతో రా. - వాళ్లు... రాను, రాను. 443 00:37:43,555 --> 00:37:45,015 - చెప్పేది విను. - మనం మూడుసార్లు... 444 00:37:45,015 --> 00:37:48,310 - మనం మూడుసార్లు ప్రయత్నించాం. ఇది కష్టంగానే ఉంటుంది. - నాకేం పిచ్చి పట్టలేదు! 445 00:37:48,310 --> 00:37:50,687 - నన్నో పిచ్చిదానిలా ఎందుకు చూస్తున్నావు? - లేదు. అలాంటిదేం లేదు. 446 00:37:50,687 --> 00:37:53,607 ఆలిసన్, చాలా మంది రోగులు మానసిక కుంగుబాటుకు గురవ్వడం నేను చూశాను. 447 00:37:53,607 --> 00:37:55,984 నేనేమీ కుంగిపోవట్లేదు. 448 00:37:55,984 --> 00:37:57,236 నీకు రక్తస్రావమవుతోంది. 449 00:37:57,236 --> 00:37:58,904 - నువ్వు రావాలి... - లేదు! 450 00:37:59,613 --> 00:38:04,701 లేదు. నేను... దీని గురించి చాలా ఆలోచించాను, సరేనా? 451 00:38:05,410 --> 00:38:09,915 నా మాట విను. నాకు ఇది తప్ప మరో దారి లేదని తెలుసుకో. 452 00:38:11,875 --> 00:38:13,085 మన్నించు, బంగారం. 453 00:38:14,378 --> 00:38:15,879 మరేం పర్వాలేదు. 454 00:38:16,588 --> 00:38:18,465 - ఏం పర్వాలేదు. - నేను బయటకు వెళ్లిపోతా! 455 00:38:28,684 --> 00:38:29,935 నాకు బయటకు వెళ్లిపోవాలనుంది. 456 00:38:32,437 --> 00:38:33,438 ఓరి దేవుడా. 457 00:39:06,430 --> 00:39:08,765 - ఏదోకటి ఉంటుంది. - ఏమీ లేదు. 458 00:39:08,765 --> 00:39:12,978 తను బాధలో ఉందని, లేదా తను పొరపాటున అనేసిందని లేదా జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పవచ్చు. 459 00:39:13,604 --> 00:39:16,982 అక్కడ జనాలు ఉన్నారు. వారు అంతా స్పష్టంగా విన్నారు. 460 00:39:16,982 --> 00:39:19,484 - బహుశా మనం... - మనం వాళ్ళకి లంచం ఇవ్వవచ్చు, చంపేయవచ్చు. 461 00:39:19,484 --> 00:39:20,652 అబ్బా. 462 00:39:21,904 --> 00:39:26,033 ఒప్పందం ప్రకారం మనం అన్న మాటలను తప్పుగా అర్థం చేసుకుంటే విచారణకి అభ్యర్థించవచ్చు. 463 00:39:26,033 --> 00:39:28,035 తన మాటలను తప్పుగా అర్థం చేసుకొని ఉంటారని ఆలిసన్ కి అనిపించట్లేదు. 464 00:39:28,869 --> 00:39:30,871 ఆ అవకాశాన్ని చూడాలని కూడా నీకు అనిపించట్లేదా? 465 00:39:30,871 --> 00:39:32,414 నాకు ఉంది! 466 00:39:33,498 --> 00:39:37,252 నేను దాని గురించి ఆలోచించలేదని అనుకుంటున్నారా? ఈ విషయంలో నేను చేయగలిగింది ఏమీ లేదు. 467 00:39:42,424 --> 00:39:46,136 ఒప్పందంలో ఉన్న సారాంశాన్ని అంతా ఒక్క ముక్కలో చెప్పాలంటే, 468 00:39:46,762 --> 00:39:51,475 బయటకు వెళ్తానని చెప్పకూడదు, అల చెప్పావంటే, బయటకు వెళ్లాల్సిందే. 469 00:39:57,272 --> 00:40:01,985 ఇందులో ఇంకెవరి పాత్ర అయినా ఉందా? ఎవరి ప్రోద్భలంతో అయినా తను ఇలా చేసిందా? 470 00:40:01,985 --> 00:40:07,407 పదిహేడవ అంతస్థులో ఉండే, సంతానం గురించి సలహాలు ఇచ్చే, గ్ల్రొరియా హిల్డర్ బ్రాండ్ అనే మహిళతో తను మాట్లాడింది. 471 00:40:07,407 --> 00:40:08,992 తను ఏమంటోంది? 472 00:40:08,992 --> 00:40:10,953 మాలాంటి వాళ్లకి పిల్లలను పుట్టనిచ్చే అవకాశం ఇవ్వరని 473 00:40:10,953 --> 00:40:14,081 తనే ఆలిసన్ చెవిలో ఊదినట్టు ఒప్పుకుంది. 474 00:40:14,081 --> 00:40:15,249 "వాళ్లు" అంటే? 475 00:40:15,249 --> 00:40:16,416 తనకి కూడా తెలీదు. 476 00:40:16,416 --> 00:40:19,461 తనకి పిల్లలు పుట్టలేదని తనకి కోపం అంతే. 477 00:40:19,461 --> 00:40:21,088 మీరేం చెప్పాలనుకున్నా స్టేషనుకు వచ్చి చెప్పండి. 478 00:40:21,088 --> 00:40:25,300 మార్కెట్ లో ఉండే జార్జ్ విల్కిన్స్ అనే వ్యక్తిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాం. 479 00:40:25,300 --> 00:40:27,511 అతనికి కంప్యూటర్ రిపేర్ షాపు ఉంది. 480 00:40:27,511 --> 00:40:30,305 సెలవు రోజున ఆలిసన్ అతనికి టెక్ సపోర్టును అందించింది. 481 00:40:30,305 --> 00:40:35,769 తను నిన్న షాపింగుకు వెళ్లింది. తన దగ్గరికే వెళ్లిందని నాకు అనిపించింది. 482 00:40:35,769 --> 00:40:38,522 కానీ ఆలిసన్ తన దగ్గరికి మళ్లీ రాలేదని విల్కిన్స్ అంటున్నాడు. 483 00:40:39,231 --> 00:40:43,861 తన అంగడిని జ్యుడిషియల్ శాఖ వాళ్లు సోదా చేశారు, కానీ వాళ్లకి ఏమీ దొరకలేదు. 484 00:40:45,153 --> 00:40:46,446 మరి ఎందుకు తనలా చేసింది? 485 00:40:48,490 --> 00:40:51,118 ఆలిసన్ కి కాస్త భావావేశాలు ఎక్కువ. 486 00:40:52,995 --> 00:40:55,163 కానీ బిడ్డ పుట్టకపోవడంతో... 487 00:40:57,499 --> 00:41:01,461 తను దాన్ని దిగమింగుకోలేకపోయింది అనుకుంటా. 488 00:41:07,467 --> 00:41:11,388 హాల్స్టన్, మిగతా తతంగానికి నువ్వు ఉండాల్సిన పని లేదు. 489 00:41:12,806 --> 00:41:13,807 నేను షెరిఫ్ ని. 490 00:41:13,807 --> 00:41:15,434 నువ్వు తప్పకుండా ఉంటాను అంటావా? 491 00:41:16,393 --> 00:41:19,354 - ఉద్యోగంలో చెరేటప్పుడు ప్రమాణం చేశాను. - నాకు తెలుసు, కానీ అందరూ... 492 00:41:19,354 --> 00:41:22,858 కష్టంగా ఉన్నప్పుడు పట్టించుకోకపోతే ఆ ప్రమాణానికి ఇక విలువ ఏముంటుంది? 493 00:41:28,864 --> 00:41:30,741 అత్యవసర సేవలు తప్ప అందరికీ 2 రోజుల సెలవులు. 494 00:41:32,034 --> 00:41:34,328 సందర్శకుల కోసం పైనున్న అంతస్థుల్లోని గదులను అందుబాటులో ఉంచండి. 495 00:41:34,328 --> 00:41:38,874 దీనికి జనాలు ఎక్కువ సంఖ్యలో రావచ్చని భావిస్తున్నాం, పైగా ఇలా బయటకు పంపి చాలా కాలమైంది. 496 00:41:38,874 --> 00:41:42,336 క్యాంటిన్ లో ఎవరు ఉండాలనేది లాటరీ తీసి నిర్ణయిద్దాం. 497 00:42:00,395 --> 00:42:01,647 క్షమించు. 498 00:42:04,233 --> 00:42:05,234 నన్ను కూడా. 499 00:42:09,446 --> 00:42:10,948 నాకేమీ పిచ్చి పట్టలేదు. 500 00:42:10,948 --> 00:42:13,242 నువ్వు కత్తితో నీ చర్మాన్ని కోసుకొని లోపలి నుండి ఒకదాన్ని తీశావు. 501 00:42:13,784 --> 00:42:15,953 అవును, చాలా నొప్పి కలిగింది. 502 00:42:20,082 --> 00:42:22,334 ఆ క్యాప్సూల్ ని డాక్టర్ లెనార్డ్ దగ్గరకి తీసుకెళ్లాను. 503 00:42:22,334 --> 00:42:23,794 అవునా? ఏమన్నాడు? 504 00:42:23,794 --> 00:42:27,881 ఇన్ఫెక్షన్ కలగకుండా ఉండటానికి పెట్టాను. 505 00:42:27,881 --> 00:42:29,132 ఇలా ఏమైనా అన్నాడా? 506 00:42:34,429 --> 00:42:35,639 ఏదంటే ఏంటిలే. 507 00:42:39,935 --> 00:42:41,603 నేను నీకు ఒకటి చెప్పాలి. 508 00:42:43,272 --> 00:42:44,773 కానీ నువ్వు నాకు దగ్గరగా కూర్చోవాలి. 509 00:42:45,440 --> 00:42:47,693 - వేరెవరూ వినకూడదు. - ఇక్కడ మనం తప్ప ఇంకెవరూ లేరు. 510 00:42:48,277 --> 00:42:49,278 ప్లీజ్. 511 00:42:51,321 --> 00:42:52,322 ప్లీజ్. 512 00:43:04,126 --> 00:43:06,920 ముందుగా ఒక విషయం, ఐ లవ్ యూ. 513 00:43:06,920 --> 00:43:12,467 - అది చాలా ముఖ్యమైంది. - అవునా? 514 00:43:13,051 --> 00:43:16,180 నీకు కోపంగా ఉందని నాకు తెలుసు. నాకు కూడా కోపమే కలుగుతుంది. 515 00:43:19,183 --> 00:43:24,188 టైమ్ ట్రావెల్ చేసి, నాకు తెలిసింది తెలుసుకోకుండా చేసుకొనే అవకాశం నాకు వస్తే, ఆ పని తప్పకుండా చేస్తాను. 516 00:43:25,063 --> 00:43:26,398 అందులో ఏ సందేహమూ లేదు. 517 00:43:29,484 --> 00:43:33,739 కానీ నేను కనుగొన్నదేంటంటే, వాళ్లు చెప్పేదంతా నిజం కాదు అని. 518 00:43:34,907 --> 00:43:38,493 మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం, అసలు 140 ఏళ్ల క్రితం ఏం జరిగింది, 519 00:43:38,493 --> 00:43:41,622 ఎవరికి పిల్లలు కలగాలి, ఎందుకు కలగాలి. ఇవి కూడా అంత ముఖ్యమైనవి కావు... 520 00:43:41,622 --> 00:43:42,706 అయితే? 521 00:43:43,624 --> 00:43:45,334 - అయితే అంటే? - అలాంటి విషయం నీకు తెలిసినప్పుడు, 522 00:43:45,334 --> 00:43:49,296 నువ్వు అది నాకో, మేయర్ జాన్సుకో, లేకపోతే జ్యుడిషియల్ శాఖకో చెప్పాలి. 523 00:43:49,296 --> 00:43:50,881 సైలోలో ఉన్న వాళ్లందరికీ అది చెప్పాలి. 524 00:43:50,881 --> 00:43:55,302 కానీ నిన్ను బయటకు పంపించేసి, నీ మరణానికి కారణమయ్యే మాటలు మాట్లాడకూడదు. 525 00:43:55,302 --> 00:44:00,140 కానీ అదే నేను కనిపెట్టిన ముఖ్యమైన విషయం. బయటకు వెళ్తే నేను చనిపోవడమనేది జరగదు. 526 00:44:00,140 --> 00:44:06,104 చూడు, తెరలపై మనకు కనిపించేదాన్ని వాళ్లు మార్చగలరు. 527 00:44:06,104 --> 00:44:08,524 అది క్యాంటిన్ లో కావచ్చు, సైలో అంతట అయినా కావచ్చు. 528 00:44:08,524 --> 00:44:10,651 - నువ్వేం మాట్లాడుతున్నావు? - వాళ్లు ఒక ఫోటోని తీసుకొని, 529 00:44:10,651 --> 00:44:12,569 దాన్ని మార్చేయగలరు. 530 00:44:12,569 --> 00:44:16,865 కాబట్టి, బయట ఉండేది ఒకటైతే, మనం చూసేది వేరొకటి. 531 00:44:16,865 --> 00:44:19,785 బయట ఉండేది అదే అని వాళ్లు మనల్ని నమ్మించాలనుకుంటున్నారు. 532 00:44:19,785 --> 00:44:22,037 - అక్కడ ఉందే, ఏంటది? - హాల్స్టన్. 533 00:44:22,037 --> 00:44:23,330 అదేంటో చెప్పు. 534 00:44:23,330 --> 00:44:25,582 చివరిసారి శుభ్రపరిచిన ముగ్గురు వ్యక్తుల శవాలు అవి. 535 00:44:25,582 --> 00:44:28,377 కానీ నిజంగా బయట ఉండేది అది కాకపోవచ్చు కదా. 536 00:44:28,961 --> 00:44:32,339 - అక్కడ ఉండేది కేవలం రాళ్లూ, పొదలే అయితే? - నా కళ్లకు కనిపించేది నాకు తెలీదా? 537 00:44:32,339 --> 00:44:35,384 కానీ కంప్యూటర్ నీకు ఇదే కనిపించాలని ఇది ప్రదర్శిస్తుంటే? 538 00:44:35,384 --> 00:44:37,886 - అలా చేయాల్సిన అవసరం వాళ్లకేంటి? - మనల్ని ఇక్కడే ఉంచాలని. 539 00:44:39,221 --> 00:44:40,305 సరే, సరే. 540 00:44:41,890 --> 00:44:45,686 బయట అంత అద్భుతంగా ఉంటే, ఎందుకు పంపించకూడదని అనుకుంటారు? 541 00:44:46,436 --> 00:44:47,563 ఏమో. 542 00:44:49,690 --> 00:44:52,401 - నాకు తెలీదు. - సరే. 543 00:44:52,401 --> 00:44:54,736 కానీ దాన్నే నేను కనిపెడతాను. నన్ను క్షమించు. 544 00:44:55,320 --> 00:44:56,905 - ఎంతసేపటికీ నువ్వదే చెప్తున్నావు. నాకు... - సరే. 545 00:44:56,905 --> 00:44:59,032 నువ్వు ఇంకొక్క విషయం గురించి ఆలోచించాలి, 546 00:44:59,032 --> 00:45:00,325 ఆ తర్వాత వెళ్లి పడుకోవాలి. 547 00:45:02,578 --> 00:45:03,954 నేను ఎక్కడికీ వెళ్లేది లేదు. 548 00:45:06,123 --> 00:45:07,457 జనాలు ఎందుకు శుభ్రం చేస్తారు? 549 00:45:12,296 --> 00:45:14,923 సెన్సార్ల మీద ఉండే దుమ్ము, ధూళిని తుడవాలని, 550 00:45:14,923 --> 00:45:16,300 - అలా అయితే మనకి బాగా కనిపిస్తుంది కదా. - కాదు. 551 00:45:16,300 --> 00:45:18,385 వాళ్లు ఎందుకు ఆ పని చేస్తారు? 552 00:45:18,385 --> 00:45:20,179 ఆ పని తాము చచ్చినా చేయమని చాలా మంది అంటారు. 553 00:45:20,179 --> 00:45:23,140 నువ్వు బ్రెంటుని అరెస్ట్ చేసినప్పుడు, తను నీ తుపాకీ తూటాకి బలి అవుతాను అన్నాడు కానీ, 554 00:45:23,140 --> 00:45:25,601 అస్సలు శుభ్రం చేయనే చేయను అన్నాడు కదా! 555 00:45:25,601 --> 00:45:28,854 - ఆ తర్వాత ఏం చేశాడు? - శుభ్రం చేశాడు. 556 00:45:28,854 --> 00:45:32,566 ఇదంతా అబద్ధం అని, జనాలకు నిజం చూపించే అవకాశం 557 00:45:33,317 --> 00:45:38,572 తమకు దక్కిందనే ఆశతో వాళ్లు శుభ్రం చేయడానికి ఒప్పుకున్నారనుకుంటా. 558 00:45:41,533 --> 00:45:47,164 నేను బయటకు వెళ్లాక, మీరనుకున్నదే నిజం అయితే, నేను శుభ్రం చేయను. 559 00:45:48,665 --> 00:45:51,627 వీడ్కోలు అని చేయి ఊపుతాను, ఎందుకంటే అది జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అవుతుంది కాబట్టి. 560 00:45:52,628 --> 00:45:54,713 కానీ నేను అనుకున్నదే నిజం అయితే, 561 00:45:55,255 --> 00:45:58,008 బయట అంతా పచ్చదనంతో అందంగా కళకళలాడుతుంటే, 562 00:45:58,008 --> 00:46:03,597 నేను నా గుడ్డని బయటకు తీసి, శుభ్రపరచడం మొదలుపెడతాను. అప్పుడు నీకు తెలుస్తుంది. 563 00:46:06,141 --> 00:46:10,562 ఆ తర్వాత గుట్టపైకి నడుచుకుంటూ వెళ్లి, ఏం జరుగుతోందో చూస్తా. 564 00:46:10,562 --> 00:46:12,356 ఆ తర్వాత నీకోసం ఇక్కడికి వస్తా. 565 00:46:16,026 --> 00:46:17,027 సరేనా? 566 00:46:28,205 --> 00:46:29,957 మూడవ సెల్ 567 00:46:35,796 --> 00:46:37,256 "ఆలిసన్ బెకర్. 568 00:46:38,799 --> 00:46:42,636 మన సమాజంలో అతి ముఖ్యమైన సూత్రాన్ని ఉల్లంఘించినట్టు 569 00:46:42,636 --> 00:46:45,305 మీపై జరిగిన నేరారోపణలో మీరు దోషి అని తేలింది. 570 00:46:46,181 --> 00:46:48,892 సైలోని వదిలి వెళ్లాలని నోటితో అభ్యర్థించినట్లయితే, దానికి అనుమతి తప్పక లభిస్తుంది, 571 00:46:50,727 --> 00:46:52,563 కానీ దాన్ని ఉపసంహరించుకొనే వీలు ఉండదు. 572 00:46:54,815 --> 00:46:58,402 ఒకసారి మాట అనేశాక, నిశ్చయం అయిపోయినట్టే. 573 00:47:01,446 --> 00:47:03,115 మిమ్మల్ని శుభ్రం చేయమని కోరడం జరిగింది, 574 00:47:03,615 --> 00:47:06,410 అందుకు కావలసిన వస్తువులని మీకు అందించడం జరిగింది. 575 00:47:07,244 --> 00:47:09,746 కానీ శుభ్రపరచమని మిమ్మల్ని బలవంతపెట్టడం అనేది జరగదు. 576 00:47:09,746 --> 00:47:14,209 ద్వారం దాటి బయటకు అడుగుపెట్టాక, చట్టం మీకు వర్తించదు." 577 00:47:27,472 --> 00:47:29,391 "మనం ఇక్కడ ఎందుకు ఉన్నామో మనకు తెలీదు. 578 00:47:32,269 --> 00:47:34,479 సైలోని ఎవరు నిర్మించారో మనకు తెలీదు. 579 00:47:36,440 --> 00:47:40,360 సైలో బయట ఉండేదంతా, ఏ మార్పూ లేకుండా అలాగే ఎందుకు ఉంటుందో మనకు తెలీదు. 580 00:47:44,656 --> 00:47:46,158 బయటకు వెళ్లడం... 581 00:47:49,286 --> 00:47:51,538 ఎప్పుడు సురక్షితమో కూడా మనకు తెలీదు. 582 00:47:53,665 --> 00:47:55,918 ఆ బయటకు వెళ్లే రోజు ఈ రోజు కాదని మాత్రమే మనకు తెలుసు. 583 00:47:57,211 --> 00:47:59,379 ఆలిసన్ బెకర్. 584 00:48:02,508 --> 00:48:06,637 సైలో ప్రజల తరఫున మీరు శుభ్రం చేసి, 585 00:48:07,429 --> 00:48:12,893 మా సురక్షిత ఆవాసం బయట ఉన్న ప్రపంచాన్ని, కళ్లకు కట్టుగా మాకు చూపించి, 586 00:48:12,893 --> 00:48:15,062 ఇక్కడే క్షేమం అని, బయట క్షేమం కాదని 587 00:48:16,063 --> 00:48:20,567 గుర్తుచేయగలరని నేను ఆశిస్తున్నాను." 588 00:48:24,905 --> 00:48:26,365 చివరిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? 589 00:48:29,993 --> 00:48:30,994 ఐ లవ్ యూ. 590 00:48:34,289 --> 00:48:35,499 ఐ లవ్ యూ. 591 00:53:00,347 --> 00:53:01,348 అదీ! 592 00:54:01,867 --> 00:54:05,537 రెండేళ్ల తర్వాత 593 00:54:36,652 --> 00:54:38,237 ఇది నువ్వు చూడాలి. 594 00:54:38,737 --> 00:54:42,241 జార్జ్ విల్కిన్స్. మార్కెట్ లో ఇతనికి సాయపడటానికే ఆలిసన్ వెళ్లింది. 595 00:54:42,241 --> 00:54:44,368 - మనం అతడిని అదుపులోకి తీసుకున్నాం, కానీ... - హా, నాకు తెలుసు ఇతను. 596 00:54:44,368 --> 00:54:47,204 కిందటేడాది, అతనికి మెకానికల్ శాఖకి బదిలీ అయింది. 597 00:54:48,372 --> 00:54:49,456 సరే. 598 00:54:49,456 --> 00:54:50,707 పౌరుడు విల్కిన్స్ జార్జ్ 599 00:54:50,707 --> 00:54:56,588 అతను చనిపోయాడు. 120వ అంతస్థులోనో ఎక్కడో రైలు పట్టాల మీదకు వెళ్లిపోయాడు. 600 00:54:56,588 --> 00:54:59,091 ప్రమాదమా? ఆత్మహత్యా? 601 00:54:59,842 --> 00:55:00,968 తెలీదు. 602 00:55:02,594 --> 00:55:05,097 - హ్యాంక్ ఏమంటున్నాడు? - అతనేం పెద్దగా చెప్పలేదు. 603 00:55:05,097 --> 00:55:06,723 అతను పట్టాల మీదకి వెళ్లడం ఎవరూ చూడలేదు. 604 00:55:08,225 --> 00:55:10,394 నాకు చెప్పకుండా ఉన్న విషయాన్ని చెప్పు. 605 00:55:13,981 --> 00:55:16,692 కింద ఒక ఇంజినీర్, దాన్ని హత్య అని అంటున్నారు. 606 00:55:37,212 --> 00:55:38,755 ఇంజినీర్ ఎక్కడ? 607 00:55:40,048 --> 00:55:40,924 తను రాలేకపోయింది. 608 00:55:41,425 --> 00:55:45,053 ఇక్కడికి రావడానికి మాకు ఒకరోజు పట్టింది. తను కాస్తంత సమయం పనులని ఆపుకోలేదా! 609 00:55:45,554 --> 00:55:46,722 ఒక అత్యవసర పని తలెత్తింది. 610 00:55:52,686 --> 00:55:53,687 సరే. 611 00:56:00,986 --> 00:56:03,363 మమ్మల్ని కలవాల్సి ఉన్నప్పుడు తప్పకుండా కలవాలి, హ్యాంక్. 612 00:56:03,363 --> 00:56:06,450 ఇతను చనిపోయాడని ఆమె అంటోంది. మేము ఆమెతో మాట్లాడాలి. 613 00:56:06,450 --> 00:56:07,534 ఆ అత్యవసర పనేంటి? 614 00:56:08,952 --> 00:56:11,246 జనరేటర్ పని. అది ఆమెకి పిచ్చెక్కిస్తోంది. 615 00:56:13,165 --> 00:56:14,249 తను ఏం పని చేస్తుంది? 616 00:56:14,249 --> 00:56:16,752 సైలోలో ఉన్న వాళ్లకి ఆమె ప్రాణధార అని చెప్పవచ్చు. 617 00:56:41,026 --> 00:56:42,027 ఆవిడే. 618 00:56:43,445 --> 00:56:44,821 - ఆమె పేరేంటి? - ఏంటి? 619 00:56:45,614 --> 00:56:47,157 ఆమె పేరేంటి? 620 00:56:47,157 --> 00:56:49,952 జూలియా. జూలియా నికల్స్. 621 00:57:13,725 --> 00:57:15,602 నీకూ, తనకి మధ్య ఏమైంది? 622 00:57:18,480 --> 00:57:20,858 రెండేళ్లుగా, నువ్వు ఏదో ఉన్నావంటే ఉన్నావు. 623 00:57:23,777 --> 00:57:25,529 ఆ తర్వాత ఈ జూలియా నికల్స్ ని కలిశావు. 624 00:57:27,030 --> 00:57:30,909 - ఇప్పటికి నేను ఆలకించడం మొదలుపెట్టాను, అంతే. - దేనికి? 625 00:57:31,660 --> 00:57:36,123 ఆలిసన్ కి. తను నాకు ఏం చెప్పాలని చూసిందో, దానికి. 626 00:57:37,416 --> 00:57:39,334 అదేంటో నేను నీకు చెప్పను. 627 00:57:39,334 --> 00:57:43,630 కానీ నువ్వు ఒక్కటి మాత్రం తెలుసుకో, నేను తనని కనిపెడతాను. 628 00:57:45,090 --> 00:57:46,341 తనని కనిపెట్టాలనుకుంటున్నావా? 629 00:57:47,259 --> 00:57:49,178 తను నీ కళ్ల ముందే, అక్కడే ఉంది. 630 00:57:51,972 --> 00:57:53,182 మన్నించు. 631 00:57:55,767 --> 00:57:58,228 పనికిమాలినోడా, నువ్వంటే నాకు చాలా ఇష్టం ఉంది, 632 00:57:59,980 --> 00:58:01,481 కానీ ఆలిసన్ పై అంతకు మించిన ప్రేమ ఉంది. 633 00:58:05,777 --> 00:58:10,616 అక్కడ ఉండేది నిజంగా తనే అయినా, తను కాకపోయినా, 634 00:58:11,783 --> 00:58:13,577 ఎలా అయినా, నేను ఇక్కడ ఉండలేను. 635 00:58:14,703 --> 00:58:16,622 నిజం ఏంటో నేను తెలుసుకోవాలి. 636 00:59:14,680 --> 00:59:16,682 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్