1 00:00:37,746 --> 00:00:39,790 నిన్ను చూస్తే ఎంత బాధైనా తగ్గిపోతుంది తెలుసా? 2 00:00:41,917 --> 00:00:43,585 అసలు అలా ఎవరు అంటారు చెప్పు? 3 00:00:44,253 --> 00:00:46,296 అసలు అలా అనడం వెనుక అర్థం ఏంటి? 4 00:00:49,132 --> 00:00:51,760 ప్రస్తుతం నేను ఆ సంగతి మీద ముచ్చట్లు పెట్టుకోవాలని చూస్తున్నా అనుకుంటున్నావా? 5 00:00:53,095 --> 00:00:56,306 జరిగిన విషయాలన్నిటి తర్వాత, ప్రస్తుతం ఈ సంభాషణ అంత తీవ్రంగా లేదు అనిపిస్తోంది. 6 00:00:58,225 --> 00:00:59,560 జోకులు వేస్తున్నావా? 7 00:01:00,894 --> 00:01:02,020 అదే చేస్తున్నాను ఏమో. 8 00:01:04,188 --> 00:01:05,190 డానీ. 9 00:01:07,109 --> 00:01:08,610 నువ్వు సూర్యాస్తమయాన్ని చూశావా? 10 00:01:11,989 --> 00:01:15,075 ఆకాశం రంగులతో నిండిపోయి ఉంది. 11 00:01:15,075 --> 00:01:18,036 దేవుడా. నీకు అది ఇక్కడి నుండి కనిపించదు. 12 00:01:18,036 --> 00:01:19,454 నేను అది ఊహించుకోగలను. 13 00:01:21,540 --> 00:01:23,458 నేను బాగా ఊహించుకోగలనని ఈమధ్యే తెలిసింది. 14 00:01:24,793 --> 00:01:29,173 డానీ, నేను చెప్పేది విను. నన్ను సాయం చేయనివ్వు. 15 00:01:31,133 --> 00:01:32,843 ఏం పర్లేదు. ఇది నేను మేనేజ్ చేయగలను. 16 00:01:33,760 --> 00:01:34,928 నువ్వు చేయలేవు. 17 00:01:34,928 --> 00:01:38,557 నీకు సాయం కావాలి. నన్ను సాయం చేయనివ్వు. 18 00:01:41,101 --> 00:01:43,312 ఇప్పుడు నేను నీ మీద నుండి దృష్టి మళ్లించగలను. 19 00:01:43,312 --> 00:01:47,649 అద్భుతం. థెరపీ బాగా పనిచేసినట్టు ఉంది. 20 00:01:51,278 --> 00:01:52,362 డానీ, నిద్ర లెగు. 21 00:01:53,405 --> 00:01:54,990 డానీ, దయచేసి నన్ను నీలోకి రానివ్వు. 22 00:01:57,492 --> 00:01:58,493 ఏంటి? 23 00:01:59,703 --> 00:02:00,954 చాలా నిశ్శబ్దంగా ఉంది. 24 00:02:08,920 --> 00:02:11,298 ముందెప్పుడూ ఇంత నిశ్శబ్దంగా లేదు. 25 00:02:18,680 --> 00:02:19,681 డానీ. 26 00:02:22,392 --> 00:02:23,685 డానీ, నిద్ర లెగు. 27 00:03:54,985 --> 00:03:56,987 {\an8}ది మైండ్స్ ఆఫ్ బిల్లీ మిల్లిగన్ పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 28 00:03:56,987 --> 00:03:58,071 {\an8}డానియల్ కీస్ సమర్పణ 29 00:04:32,439 --> 00:04:34,733 పిల్లల్ని బ్యాగులో పెట్టు. 30 00:04:35,442 --> 00:04:37,444 చూడు. ఆ పిల్లాడిని బ్యాగులో పెట్టు. 31 00:04:38,237 --> 00:04:40,656 బాగా బిగించు. అప్పుడు వాడు ఊపిరి ఆగడం నువ్వు చూడగలవు. 32 00:04:54,545 --> 00:04:56,296 తర్వాతి వారు. ముందుకు రండి, ప్లీజ్. 33 00:04:57,422 --> 00:04:58,757 - హేయ్, స్టాన్. - హేయ్, రస్. 34 00:04:58,757 --> 00:05:00,634 నాకు ఆ మాత్రలు రీఫిల్ కావాలి. 35 00:05:02,678 --> 00:05:04,179 నువ్వు ఇవి తీసుకొని రెండు వారాలే అయింది, మిత్రమా. 36 00:05:04,930 --> 00:05:06,265 - అయితే? - స్టాన్. 37 00:05:08,058 --> 00:05:11,645 చూడు, కాస్త ఆ విచారణ పూర్తి అయ్యేవరకు సాయం చెయ్, ఆ తర్వాత అవసరం ఉండదు. సరేనా? 38 00:05:12,771 --> 00:05:13,856 నన్ను క్షమించు, మిత్రమా. 39 00:05:15,941 --> 00:05:17,192 - ఇవ్వు, రస్. - స్టాన్. 40 00:05:18,026 --> 00:05:20,153 నీ వల్ల లైన్ అంతా ఆగిపోయింది, బాబు. నడువు. 41 00:05:23,824 --> 00:05:26,118 - నువ్వు ఇది కావాలనే చేస్తున్నావు, కదా? - ఈ రూల్స్ పెట్టింది నేను కాదు, మిత్రమా. 42 00:05:26,118 --> 00:05:28,287 నేను దేశం కోసం పోరాడాను, కానీ మందుల కోసం వచ్చి అడుక్కోవాల్సి వస్తుంది... 43 00:05:28,287 --> 00:05:29,997 - సరే... స్టాన్, నేను అర్థం... ఆగు! - ...అయినా ఇవ్వడం లేదు. 44 00:05:29,997 --> 00:05:32,499 - నేను తీసుకోవడమే తక్కువ తీసుకున్నా. - శాంతించు. వాళ్ళు నిన్ను పంపించేయగలరు. 45 00:05:32,499 --> 00:05:35,335 - ఇవి నాకు ఇవ్వాల్సిన మందులు! - సరే. ఇలా రా! 46 00:05:46,180 --> 00:05:48,849 నువ్వు డాక్టర్ ని కలవడానికి బుక్ చేసుకోవాలి. సరేనా? 47 00:05:51,560 --> 00:05:52,561 శాంతించు. 48 00:05:53,061 --> 00:05:54,062 థాంక్స్. 49 00:06:41,902 --> 00:06:42,903 చెప్పండి? 50 00:06:46,323 --> 00:06:47,324 యువర్ హానర్... 51 00:06:52,287 --> 00:06:56,083 నువ్వు ప్రొపోజ్ చేసిన డెడ్ లైన్ ని మిస్ అయ్యావు. చాలా క్లాసులకు రాలేదు కూడా. 52 00:06:56,083 --> 00:06:58,001 అంటే, నా టెన్యూర్ కి ఇది మంచిది కాదా? 53 00:06:58,585 --> 00:07:02,047 రాయ, నీ సాక్ష్యం చెప్పేసావు. ఆ కుర్రాడికి నువ్వు చేయగలిగింది చేశావు. 54 00:07:02,047 --> 00:07:04,299 ఇక ఇప్పుడు కేసు నుండి దూరమయ్యే సమయమైంది. 55 00:07:07,594 --> 00:07:08,595 మంచి పిల్లవి. 56 00:07:10,013 --> 00:07:12,015 మనం చేసే పనికి నీ భావోద్వేగాలను అడ్డుపడనివ్వకు. 57 00:07:12,015 --> 00:07:14,142 - ఎందుకు కాదు? - ఏమన్నావు? 58 00:07:14,142 --> 00:07:17,271 అంటే, మనం చేసే ప్రతీ పని వెనుక భావోద్వేగాలే ఉంటాయి కదా? 59 00:07:17,271 --> 00:07:20,190 - రాయ. - ఒకవేళ కాకపోయి ఉంటే, అదే అయ్యుండాలి కదా? 60 00:07:22,067 --> 00:07:23,944 నా భోజనానికి ఆలస్యం అవుతోంది. నిన్ను క్లాసులో కలుస్తాను. 61 00:07:32,244 --> 00:07:33,245 థాంక్స్. 62 00:07:43,714 --> 00:07:44,715 స్టాన్? 63 00:07:46,383 --> 00:07:47,676 మనం మాట్లాడుకోవాలి. 64 00:07:49,261 --> 00:07:52,764 ఆత్మహత్య చేసుకోవాలనిపించడం చాలా సహజం. నేను ఆ విషయాన్ని ఎలా మిస్ అయ్యాను? 65 00:07:54,683 --> 00:07:55,684 అలా మాట్లాడకు. 66 00:07:56,685 --> 00:07:58,103 వాడు నా సంరక్షణలో ఉన్నాడు, స్టాన్. 67 00:07:59,688 --> 00:08:03,233 ఆ కుర్రాడి వేదనకు కారకులు చాలా మంది ఉన్నారు. 68 00:08:03,233 --> 00:08:04,401 ఇదేదో నీ పొరపాటు అన్నట్టు మాట్లాడకు. 69 00:08:04,401 --> 00:08:05,819 నువ్వు సైకాలజిస్టువి ఎప్పుడయ్యావు? 70 00:08:07,779 --> 00:08:08,780 చెప్తున్నాను అంతే. 71 00:08:09,698 --> 00:08:13,410 వాడు గనుక తన మంచం మీద నుండి పడడం ఎవరూ విని ఉండకపోతే, ఈపాటికి చనిపోయి ఉండేవాడు. 72 00:08:16,830 --> 00:08:18,999 ప్రస్తుతం మనం వాడు ఈ రాత్రికి బతికి బట్టకట్టాలని కోరుకోవడం తప్ప ఇంకేం చేయలేము. 73 00:08:56,620 --> 00:08:57,996 {\an8}న్యూయార్క్ సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కరెక్షన్ 74 00:08:57,996 --> 00:08:58,914 {\an8}రైకర్స్ దీవి 75 00:08:58,914 --> 00:09:00,749 - లేచాడా? ఆ ఒక్క విషయమే చెప్పారా? - ఆహ్-హా. 76 00:09:00,749 --> 00:09:02,584 ఇక్కడి వాళ్లకు మరిన్ని పదాలు వాడి మాట్లాడడం నేర్పించాలి ఏమో. 77 00:09:02,584 --> 00:09:04,545 - అదొక్కటే కాదు. లేదు. - ఇంకేం అన్నారు? 78 00:09:04,545 --> 00:09:06,797 ఈ వారం చివరికి వాడిని తిరిగి కోర్టులో హాజరు పరచడానికి అంతా సిద్ధం చేశారు. 79 00:09:06,797 --> 00:09:08,924 ఏంటి? జోక్ చేస్తున్నారా? 80 00:09:08,924 --> 00:09:10,133 కోర్టు వారి విషయానికి వస్తే, 81 00:09:10,133 --> 00:09:12,469 ఇరుపక్షాల చివరి వాదనను, అలాగే తీర్పును వింటే చాలు. 82 00:09:12,469 --> 00:09:14,596 ఆ మాత్రం చేసే ఆరోగ్యం వాడికి ఉందని అలా. 83 00:09:15,180 --> 00:09:16,557 నువ్వు చాలా వేగంగా నడుస్తావు. 84 00:09:17,474 --> 00:09:19,268 - నువ్వు వేగంగా నడుస్తావు. - పొడవాటి కాళ్ళు. 85 00:09:19,852 --> 00:09:20,936 జ్యురి సభ్యుల సంగతి ఏంటి? 86 00:09:21,812 --> 00:09:25,023 అంటే, జడ్జి దీనిని మెడికల్ కారణాల వల్ల జరిగిన జాప్యం అన్నారు, అది మనకు మంచిదే. 87 00:09:25,023 --> 00:09:27,860 జ్యురి సభ్యులు ఇలాంటి ఆత్మహత్య ప్రయత్నాలను అపరాధభావం వల్ల చేసే పనుల్లా చూస్తారు. 88 00:09:27,860 --> 00:09:30,654 దేవుడా, మనుషులు ఇతరులలో ఉన్న చెడుని చూడకుండా అస్సలు ఉండలేరు కదా? 89 00:09:30,654 --> 00:09:32,531 లేదు, ఉండలేరు. కానీ నువ్వు అలా కాదు, కదా? 90 00:09:32,531 --> 00:09:34,575 లేదు, నేను అలాంటి దానిని కాదు. నేను చాలా అమాయకురాలిని. 91 00:09:35,534 --> 00:09:37,286 - ఏది చెప్పినా నమ్మేస్తా. - నిజమే. 92 00:09:38,537 --> 00:09:41,290 డానీ. హాయ్. 93 00:09:41,290 --> 00:09:43,041 ఓహ్, హమ్మయ్య. 94 00:09:43,041 --> 00:09:45,586 కుర్రాడిని చూడు. చూస్తుంటే ఆరోగ్యంగానే ఉన్నట్టు ఉన్నాడు, కదా? 95 00:09:45,586 --> 00:09:47,462 నువ్వు బాగానే ఉన్నావా? ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? 96 00:09:48,672 --> 00:09:50,215 నొప్పిగా ఏమైనా ఉందా? 97 00:09:50,215 --> 00:09:52,384 నేను నీకోసం ఏమైనా తీసుకురానా? 98 00:09:54,678 --> 00:09:55,888 డానీ? 99 00:09:58,849 --> 00:10:00,434 డానీ సురక్షితంగానే ఉన్నాడు. 100 00:10:01,268 --> 00:10:03,854 కానీ వాడు ఇక్కడ లేడు. ఇకపై రాడు కూడా. 101 00:10:03,854 --> 00:10:05,731 ఇలా జరగడానికి కారణం నువ్వు ఒక్కదానివే. 102 00:10:05,731 --> 00:10:07,399 దయచేసి వాడితో నన్ను మాట్లాడనివ్వు, జాక్. 103 00:10:07,399 --> 00:10:09,943 క్రితంసారి నేను అందుకు ఒప్పుకున్నప్పడు ఏమైందో మనందరికీ తెలుసు. 104 00:10:10,861 --> 00:10:12,112 నువ్వు అన్యాయంగా మాట్లాడుతున్నావు. 105 00:10:13,530 --> 00:10:15,073 నేను సాయం చేయాలని మాత్రమే ప్రయత్నించాను. 106 00:10:15,073 --> 00:10:18,076 ఇంకొన్ని రోజుల్లో డానీ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. 107 00:10:18,076 --> 00:10:20,746 పరిస్థితులను చూస్తుంటే వేరే దారి లేనట్టే ఉంది. 108 00:10:20,746 --> 00:10:22,456 నువ్వు ఏమంటావు? 109 00:10:22,456 --> 00:10:25,792 కాబట్టి నిన్ను నువ్వే ప్రశ్నించుకో, ప్రస్తుతం ఈ కుర్రాడికి ఎవరి అవసరం ఎక్కువ? 110 00:10:25,792 --> 00:10:27,211 నువ్వా లేక నేనా? 111 00:10:28,378 --> 00:10:31,507 లేదు. ఇప్పటి వరకు నువ్వు చేసిన సహాయం చాలు, 112 00:10:31,507 --> 00:10:34,301 కాబట్టి ఇక వెళ్లి ఇంకొక బాగుచేయలేని పేషెంట్ ని వెతుక్కో. 113 00:10:35,594 --> 00:10:37,054 ఇక నుండి అంతా నేను హ్యాండిల్ చేస్తాను. 114 00:10:38,472 --> 00:10:42,351 నర్స్, నాకు చాలా అలసటగా ఉంది, ఇప్పుడు నేను కాస్త పడుకోవాలి అనుకుంటున్నాను. 115 00:10:42,351 --> 00:10:44,228 నన్ను కలవడానికి వచ్చినందుకు... 116 00:10:44,228 --> 00:10:48,232 ...మీ ఇద్దరికీ చాలా థాంక్స్. డాక్టర్. కౌన్సెలర్. 117 00:10:49,358 --> 00:10:52,528 - నిజంగా... - ...చాలా సంతోషం. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానులే. 118 00:10:54,404 --> 00:10:55,489 సరే. 119 00:11:09,002 --> 00:11:11,588 నువ్వు నన్ను మళ్ళీ ఇరకాటంలో నెట్టేసావు, స్టాన్లీ. 120 00:11:13,048 --> 00:11:16,552 లారెల్ అండ్ హార్డీ సినిమా డైలాగ్. తెలీదా? తెలిసి ఉండకపోవచ్చులే. 121 00:11:18,262 --> 00:11:23,308 పోనిలే, కొన్నాళ్ళు పెద్దగా తెలివితేటలు వాడకపోతే వచ్చే నష్టం ఏం లేదు, ఆ మాత్రం చెప్పగలను. 122 00:11:25,978 --> 00:11:27,312 ఇలా జరుగుతుందని నేను నీకు ముందే చెప్పాను. 123 00:11:31,275 --> 00:11:33,277 బయట ఉన్న ప్రపంచం నీకు మంచిది కాదు, బాబు. 124 00:11:35,112 --> 00:11:36,280 ఎప్పుడూ కాదు. 125 00:11:39,658 --> 00:11:40,993 అది చాలా క్రూరమైన లోకం. 126 00:11:42,160 --> 00:11:44,788 మంచి కుర్రాడిగా ఉంటూ ఇక్కడే కూర్చో, సరేనా? 127 00:11:46,039 --> 00:11:47,875 నిన్ను కూడా వదిలించుకోవాల్సిన పరిస్థితిని తీసుకురాకు. 128 00:11:49,668 --> 00:11:51,044 నేను చెప్పేది అర్థం అవుతోంది కదా? 129 00:12:26,079 --> 00:12:27,080 నువ్వు ఏమైనా తినాలి. 130 00:12:28,624 --> 00:12:29,708 నాకు ఆకలిగా లేదు. 131 00:12:30,918 --> 00:12:35,589 వాడు చివరికి తన ఇతర వ్యక్తిత్వాలను కొంచెం కంట్రోల్ చేసుకోగల స్థితికి చేరుకున్నాడు. 132 00:12:35,589 --> 00:12:37,466 జాక్ మళ్ళీ బలం పుంజుకొని ఉండొచ్చు. 133 00:12:37,466 --> 00:12:39,259 బహుశా ఆ కుర్రాడికే బయటకు రావాలని లేదేమో. 134 00:12:39,259 --> 00:12:41,094 అంత అన్యాయం ఎదురైన తర్వాత, ఎందుకు రావాలని అనుకుంటాడు? 135 00:12:42,262 --> 00:12:43,597 మనం ఏం చేయాలి, స్టాన్? 136 00:12:45,641 --> 00:12:46,850 మనం ఓడిపోతాం, రాయ. 137 00:12:46,850 --> 00:12:48,685 మనం చేయగలది ఏమైనా ఉండి ఉండాలి. వాడు... 138 00:12:49,895 --> 00:12:51,188 ఆత్మహత్య నోటు ఏమీ లేదా? 139 00:12:51,188 --> 00:12:52,606 లేదు. కానీ ఇది... 140 00:12:54,274 --> 00:12:58,320 లేదు, ఆగు. ఇది వాడి మంచం మీద దొరికింది. 141 00:12:59,863 --> 00:13:01,448 - ఆడమ్. - ఆడమ్. 142 00:13:03,742 --> 00:13:07,412 అంటే, నువ్వు అంత ఎక్కువగా క్లొనోపిన్ తీసుకోవడానికి నీకున్న రోగం ఏంటి? 143 00:13:08,830 --> 00:13:09,831 యుద్ధానికి సంబంధించిందిలే. 144 00:13:09,831 --> 00:13:11,667 "యుద్ధానికి సంబంధించిందా"? 145 00:13:12,668 --> 00:13:14,711 అంటే ఏంటి నీ ఉద్దేశం? కాస్త వివరించగలవా? 146 00:13:17,965 --> 00:13:19,299 పీ.టి.ఎస్.డి. 147 00:13:19,299 --> 00:13:22,052 నేను కుర్రాడిని, ఆర్ఓటిసిలో చేరాను. 148 00:13:23,011 --> 00:13:25,931 చిన్న వయసులోనే కమాండ్ పదవి ఇచ్చారు, కానీ కొన్ని అనుకున్నట్టు జరగలేదు. 149 00:13:26,431 --> 00:13:27,891 అంటే ఏంటి నీ ఉద్దేశం? నీ సైనికులు చనిపోయారా? 150 00:13:27,891 --> 00:13:31,019 అవును. చాలా మందిని పోగొట్టుకున్నాను. అందుకు నేనే పూర్తి బాధ్యత తీసుకుంటున్నా. 151 00:13:31,019 --> 00:13:32,479 నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. 152 00:13:32,479 --> 00:13:35,190 చెప్పాను కదా. నేను ఆర్ఓటిసిలో ఉండేవాడిని. 153 00:13:35,190 --> 00:13:40,112 అంటే నువ్వు వాలంటీర్ చేశావు. అయినంత మాత్రాన జరిగిన నష్టానికి నువ్వే భాద్యుడివా? 154 00:13:40,779 --> 00:13:42,948 - అలా కూడా అనొచ్చు. అవును. - సరే. 155 00:13:42,948 --> 00:13:46,326 లేదా నువ్వు యద్ధానికి వెళ్లిన చిన్న కుర్రాడివి అని అనొచ్చు. 156 00:13:46,326 --> 00:13:47,244 - ఇక ఆపు. - కదా? 157 00:13:47,244 --> 00:13:49,621 నా మొహాన్ని చూస్తుంటే నీకు "దయచేసి విశ్లేషించు" అని ఏమైనా కనిపిస్తుందా? 158 00:13:49,621 --> 00:13:50,706 అదే ఇక్కడ విషయం, స్టాన్. 159 00:13:50,706 --> 00:13:53,876 అందరూ ఏదొక గాయం ఉన్నోళ్లే, అందరూ తమకు తాము ఏదొక కథ చెప్పుకుంటూ ఉంటారు. 160 00:13:53,876 --> 00:13:55,544 "నేను ఆ రాత్రి ఒంటరిగా వెళ్లి ఉండకూడదు." 161 00:13:55,544 --> 00:13:57,963 - "నేను చిన్ని స్కర్ట్ వేసుకొని ఉండకూడదు." - అవును, నేను వేసుకొని ఉండకూడదు. 162 00:13:57,963 --> 00:14:00,757 "నేను కోపపడి ఉండకూడదు." "నేను ఎదురు సమాధానం చెప్పి ఉండకూడదు." 163 00:14:00,757 --> 00:14:03,177 మనకు జరిగిన చెడ్డ విషయాలు మన తప్పు వల్లే జరిగాయి అని అనుకుంటుంటాం. 164 00:14:03,177 --> 00:14:05,762 మన జీవితం మన అదుపులో ఉంది అని ఊహించుకోవడానికి అది ఒక మార్గం, కానీ అది నిజం కాదు, 165 00:14:05,762 --> 00:14:07,139 ఎందుకంటే చెడ్డ విషయాలు జరుగుతాయి. 166 00:14:07,139 --> 00:14:10,851 కాబట్టి, జరిగింది మన తప్పు కాదని మనం అంగీకరించే వరకు, 167 00:14:10,851 --> 00:14:12,811 మనం కోలుకోవడం మొదలుకాదు. 168 00:14:16,815 --> 00:14:19,109 సరేనా? చూస్తుంటే మూగబోయినట్టు ఉన్నావు? 169 00:14:19,109 --> 00:14:20,903 ఓరి, దేవుడా. ఇదే అయ్యుండాలి. 170 00:14:22,321 --> 00:14:24,239 దీనిని ప్యాక్ చేయించు. నేను మార్గంలో నీకు వివరిస్తాను. 171 00:14:24,239 --> 00:14:27,326 - నీకు కారు ఉందా? అది దగ్గరలో ఉందా? - దగ్గరలో ఒక కారు ఉంది. 172 00:14:27,326 --> 00:14:30,454 సరే. వర్షం పడేలా ఉంది. మనం వెళ్ళాలి. నువ్వు దయచేసి బిల్లు కడతావా? 173 00:14:34,875 --> 00:14:36,543 మాకు ఒక రెండు పార్సిల్స్ ఇస్తారా? 174 00:14:39,213 --> 00:14:40,797 సరే, మనం ఓడిపోవడానికి కారణం... 175 00:14:40,797 --> 00:14:42,341 చెప్పాలంటే, మనం ఇంకా ఓడిపోలేదు. 176 00:14:43,300 --> 00:14:45,677 అవును, కానీ ఓడిపోయాం అనుకో. ఎందుకు? 177 00:14:45,677 --> 00:14:49,598 ఎందుకంటే జ్యురి వారికి వేధింపులు జరిగాయి అని నిరూపించడానికి ఒక మార్గం కావాల్సి వచ్చింది. 178 00:14:49,598 --> 00:14:50,849 కానీ మనం అందుకు వ్యతిరేకంగా చేసాం. 179 00:14:50,849 --> 00:14:52,851 అవును, అందుకు నువ్వు క్యాండీకి థాంక్స్ చెప్పొచ్చు. 180 00:14:52,851 --> 00:14:55,354 అలాగే డానీకి తనకు వేధింపులకు గురయినట్టే తెలీదు కాబట్టి నా మాట చెల్లదు... 181 00:14:55,354 --> 00:14:57,105 - అవును. నేను అర్థం చేసుకోగలను. - ...ఆడమ్ మాత్రమే. 182 00:14:57,105 --> 00:14:59,900 నీ ఉద్దేశం ఏంటి, ఈ కేసులో విఫలమైన సాక్ష్యాల లిస్టు చెబుతున్నావా? 183 00:14:59,900 --> 00:15:01,735 బహుశా మనం తప్పుడు సాక్షులను విచారిస్తున్నాం ఏమో. 184 00:15:02,986 --> 00:15:04,947 డానీకి జరిగినది, అలాగే ఆడమ్ కి జరిగినది ఏదైనా సరే, 185 00:15:04,947 --> 00:15:06,615 అది డానీ తప్పు కాదు. 186 00:15:07,574 --> 00:15:09,034 కానీ వాడికి ఆ విషయం తెలీదు. 187 00:15:09,868 --> 00:15:11,036 వాడిలో ఉన్న అపరాధభావం, సిగ్గు, 188 00:15:11,036 --> 00:15:14,957 నిజంగా ఏం జరిగిందో గమనించలేకుండా వాడి కళ్ళను మూసేస్తున్నాయి. 189 00:15:14,957 --> 00:15:16,375 కాబట్టి మనమే వాడికి అది చూపించాలి. 190 00:15:17,751 --> 00:15:19,253 డానీతో అలా చేస్తేనే ఏమైనా లాభం ఉంటుంది. 191 00:15:20,003 --> 00:15:21,380 ఆ విధంగా వాడు చాలా అందమైన వ్యక్తి. 192 00:15:22,214 --> 00:15:27,719 వాడు నీతో మొదట పోరాడతాడు, కానీ నిజం చూపించిన తరువాత, వాడికి వాడే నిన్ను నమ్ముతాడు. 193 00:15:27,719 --> 00:15:30,931 అలాగే నిజంగా ఏం జరిగిందో వాడు చూడగలుగుతాడు, అప్పుడు జ్యురి వారు కూడా చూస్తారు. 194 00:15:34,309 --> 00:15:36,520 - తర్వాతి ఎగ్జిట్ వస్తోంది. ఒకటిన్నర కిలోమీటర్ లో. - సరే. 195 00:16:04,840 --> 00:16:06,758 డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ 196 00:16:31,533 --> 00:16:32,993 నేను నీకు క్లాస్ ఉంది అనుకున్నాను. 197 00:16:33,785 --> 00:16:35,621 - ఇప్పుడిక ఆ అవకాశం లేదు. - అంటే ఏంటి నీ ఉద్దేశం? 198 00:16:35,621 --> 00:16:39,333 నాకు ఇంకొక రోజు సెలవు కావాలి అని డీన్ తో చెప్పాను, ఆయన నాకు ఏది ముఖ్యమో నిర్ణయించుకోమన్నాడు. 199 00:16:40,709 --> 00:16:42,920 - నాకు బాధగా ఉంది. - ప్రొఫెసర్ కావాలని ఎవరికి మాత్రం ఉంటుంది చెప్పు? 200 00:16:42,920 --> 00:16:45,756 వాళ్లంతా ముసలోళ్లే. నాకు ముసలిదానిని కావాలని లేదు. ఎవరికీ ముసలివాళ్ళు కావాలని ఉండదు. 201 00:16:45,756 --> 00:16:47,424 - కదా? - అవును. 202 00:16:48,217 --> 00:16:49,718 స్టాన్, ఇది పని చేస్తుందా? 203 00:16:50,427 --> 00:16:51,512 నన్ను అడుగుతున్నావా? 204 00:16:51,512 --> 00:16:52,763 హెయ్. 205 00:16:52,763 --> 00:16:55,098 నేను బిల్డింగ్ లోనే ఉన్నాను. వచ్చి నీకు ఆల్ ది బెస్ట్ చెపుదాం అనుకున్నాను. 206 00:16:55,098 --> 00:16:57,392 పోలీసులు కూడా కలిసిరావాలని కోరుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. 207 00:16:57,392 --> 00:16:58,936 నువ్వు ఎప్పటికీ ఇలా వెధవలాగే ఉంటావు కదా, కమీస. 208 00:16:59,895 --> 00:17:01,271 - హేయ్. - హాయ్. 209 00:17:01,271 --> 00:17:03,440 ఫ్రాంక్ కూడా నీకు ఆల్ ది బెస్ట్ చెప్పమన్నాడు. 210 00:17:04,066 --> 00:17:05,526 - లేదు, అతను చెప్పలేదు. - నిజమే, చెప్పలేదు. 211 00:17:07,402 --> 00:17:09,363 అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. 212 00:17:10,614 --> 00:17:12,491 నువ్వు మన ఇద్దరి గురించి మాట్లాడుతున్నావా, డిటెక్టివ్? 213 00:17:14,826 --> 00:17:17,412 నువ్వు ఇలాంటి వాటిలో నీ పూర్తి మనసు పెడతావు. ఇందులో. 214 00:17:17,412 --> 00:17:20,707 అలాగే ఏది ఏమైనా, అది చాలా విలువైన విషయం. 215 00:17:23,752 --> 00:17:26,046 - నువ్వు జాగ్రత్తగా ఉండు. - నువ్వు కూడా, మ్యాటీ. 216 00:17:26,046 --> 00:17:27,130 సరే. 217 00:17:45,399 --> 00:17:47,943 - జ్యురి వారిని తీసుకురండి. - అందరూ నిలబడండి. 218 00:17:51,780 --> 00:17:52,614 వింతగా ఉంది. 219 00:17:52,614 --> 00:17:56,618 గెలిచే అవకాశం లేని ఆట, సమయం ముగిసినా ఆడటానికి దిగుతున్నాం. 220 00:17:57,452 --> 00:18:00,372 ఈ పనిని నేను ముందే చేసి ఉంటే బాగుండేది. నేను కాస్త ఎంజాయ్ చేసి ఉండేవాడిని. 221 00:18:01,456 --> 00:18:02,624 కూర్చోండి. 222 00:18:10,424 --> 00:18:13,677 మిస్టర్ కమీస, డిఫెన్సు వారు తమ వాదనను ముగిస్తారా? 223 00:18:16,930 --> 00:18:18,557 ఇంకొక్క సాక్షి ఉన్నాడు, యువర్ హానర్. 224 00:18:18,557 --> 00:18:20,100 సరే. కానివ్వండి. 225 00:18:21,768 --> 00:18:23,896 డిఫెన్సు వారు డానీ సల్లివన్ ని బోనులోకి పిలుస్తున్నారు. 226 00:18:31,778 --> 00:18:32,779 అది నువ్వే. 227 00:18:52,508 --> 00:18:54,843 నువ్వు దేవుని సాక్షిగా నిజం చెప్తానని, కేవలం నిజం మాత్రమే 228 00:18:54,843 --> 00:18:57,095 చెప్తానని ప్రమాణం చేయగలవా? 229 00:18:57,095 --> 00:18:58,180 చేస్తున్నాను. 230 00:19:04,895 --> 00:19:08,649 ఒకసారి నీ పూర్తి పేరు, అలాగే అడ్రెస్ చెప్పు. 231 00:19:10,484 --> 00:19:14,655 డానియల్ సల్లివన్. తొమ్మిది ఎల్మ్ రోడ్, ఎల్మ్ రిడ్జ్, న్యూయార్క్. 232 00:19:15,989 --> 00:19:17,533 కాకపోతే, అది నిజం కాదు, అవునా? 233 00:19:18,158 --> 00:19:20,744 అది మా అడ్రెస్ అని నేను కచ్చితంగా చెప్పగలను. 234 00:19:20,744 --> 00:19:22,287 నీ అడ్రెస్ కాదు, నీ పేరు. 235 00:19:23,539 --> 00:19:24,748 నువ్వు డానీ సల్లివన్ వేనా? 236 00:19:25,666 --> 00:19:29,211 నేను ఖచ్చితంగా డానీ సల్లివన్ నే. అది కాకుండా నేను ఇంకేం కాగలను? 237 00:19:29,211 --> 00:19:30,712 - నీ పేరు జాక్ కాదా? - అబ్జెక్షన్. 238 00:19:30,712 --> 00:19:32,965 - డిఫెన్సు వారి ప్లాన్ ఏమైనా కానీ... - యువర్ హానర్, 239 00:19:32,965 --> 00:19:35,133 డానీ సల్లివన్ ఇంకా అమాయకుడే అన్నట్టుగానే మనం చూడాలి. 240 00:19:35,133 --> 00:19:36,635 అది అతని హక్కు, అలాగే ఈ కేసులో, 241 00:19:36,635 --> 00:19:40,222 కనీసం ఇక్కడ ఉన్నది డానీ కాదు అని అంచనా వేసే అవకాశం మాకు ఇవ్వాలి. 242 00:19:43,100 --> 00:19:44,601 - నేను ఒప్పుకుంటున్నాను. - యువర్ హానర్... 243 00:19:44,601 --> 00:19:46,019 నేను డానీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. 244 00:19:46,603 --> 00:19:49,773 - మీరు అదే చేస్తున్నారు, సర్. స్వయంగా... - ...నాతోనే. 245 00:19:51,358 --> 00:19:53,819 అలాగే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి, నేను నా కథను కూడా 246 00:19:53,819 --> 00:19:55,112 చెప్పే అవకాశం ఇస్తే... 247 00:19:55,112 --> 00:19:57,030 ...చాలా సంతోషిస్తాను, మీరు అంగీకరిస్తే. 248 00:19:58,448 --> 00:20:01,243 సరే, "డానీ." చెప్పు. 249 00:20:06,957 --> 00:20:08,292 నాకు నా సవితి తండ్రి అంటే ద్వేషం. 250 00:20:12,087 --> 00:20:13,088 అతను రావడానికి ముందు, కేవలం... 251 00:20:13,088 --> 00:20:17,426 ...నేను మా అమ్మ మాత్రమే ఉండేవారం, కానీ అతను వచ్చిన తర్వాత, ఆమెను చాలా బాధపెట్టాడు. 252 00:20:18,427 --> 00:20:20,554 ఆమెను బాగా వేధించేవాడు అని కూడా చెప్పొచ్చు. 253 00:20:21,555 --> 00:20:23,807 అతన్ని వదిలేయమని ఆమెను చాలా అడిగాను, కానీ ఆమె భయపడింది. 254 00:20:24,474 --> 00:20:26,643 అంటే, అతను ఆమెను ఏదొక విధంగా కష్టాల పాలు చేస్తాడని నమ్మింది. 255 00:20:26,643 --> 00:20:28,979 బహుశా అందుకే నేను ఇంటికి అంత దగ్గరగా ఉండేవాడిని ఏమో. 256 00:20:30,981 --> 00:20:33,650 ఆ వేధింపులు ఎప్పటికీ ఆగలేదు. చెప్పాలంటే, ఇంకా తీవ్రం అయ్యాయి అంతే. 257 00:20:36,820 --> 00:20:40,282 అతను వదిలేసి పోయేలా నేను భయపెట్టాలి అనుకున్నాను అంతే. 258 00:20:42,659 --> 00:20:46,872 నేను చేసిన పని తప్పు అని నాకు తెలుసు. అందుకు నేను పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను. 259 00:20:50,792 --> 00:20:52,794 యువర్ హానర్, మా సాక్షి మాకు వ్యతిరేకం అయ్యాడు. 260 00:20:52,794 --> 00:20:54,838 ఈ వ్యతిరేకమైన సాక్షి నీ క్లయింటే. 261 00:20:54,838 --> 00:20:57,090 నేను చెప్పాను కదా, అది నా క్లయింట్ అని నేను నమ్మను. 262 00:20:57,090 --> 00:20:58,383 మిస్టర్ కమీస, నిజంగా, నేను... 263 00:20:58,383 --> 00:21:01,845 మీరు అంగీకరిస్తే, నాకు కొంచెం వెసులుబాటు కావాలి, యువర్ హానర్, ప్లీజ్. 264 00:21:01,845 --> 00:21:04,097 మిస్టర్ కమీస, మీ పరువు మీరే తీసుకుంటున్నారు. 265 00:21:04,097 --> 00:21:05,182 అవును. 266 00:21:10,020 --> 00:21:12,981 సరే. ఆ విషయాన్ని పక్కనపెడదాం. 267 00:21:15,317 --> 00:21:17,110 ఇతను చాలా అందమైన వ్యక్తి, కదా? 268 00:21:17,986 --> 00:21:18,820 నిజమే. 269 00:21:18,820 --> 00:21:20,781 - మిస్టర్ కమీస... - ప్లీజ్, యువర్ హానర్, దయచేసి... 270 00:21:23,033 --> 00:21:25,827 సరే, ఈ డ్రాయింగ్ లో ఉన్న ఇంకొక అబ్బాయి ఎవరు? 271 00:21:33,043 --> 00:21:34,044 అది ఆడమ్. 272 00:21:34,711 --> 00:21:35,963 ఆ ఆడమ్ ఎవరు? 273 00:21:35,963 --> 00:21:37,714 ఈ కేసుకు ఆ విషయంతో ఏం సంబంధం లేదు. 274 00:21:37,714 --> 00:21:39,883 కానీ ఇక్కడ ఆ నిర్ణయం తీసుకునే హక్కు నీకు లేదు. నువ్వు సమాధానం చెప్పాలి. 275 00:21:39,883 --> 00:21:42,219 ఇలాంటి ప్రశ్నల వల్ల ఏం ప్రయోజనం ఉండదు, యువర్ హానర్. 276 00:21:42,219 --> 00:21:44,429 - ప్రశ్నకు సమాధానం చెప్పు, జాక్. - నేను అలాంటి పని ఏం చేయను. 277 00:21:53,188 --> 00:21:55,274 సాక్షి సమాధానం చెప్పాల్సిందే. 278 00:21:55,816 --> 00:22:00,195 - ఆడమ్ ఎవరంటే... ఆడమ్... - ...నా కవల సోదరుడు. 279 00:22:00,195 --> 00:22:01,572 డానీ కవల సోదరుడా? 280 00:22:01,572 --> 00:22:03,448 నేను చెప్పింది కూడా సరిగ్గా అదే అని మీకు తెలుసు. 281 00:22:03,448 --> 00:22:04,533 సరే. 282 00:22:11,123 --> 00:22:16,044 సరే... నీకు ఈ ఫోటో గుర్తుంది కదా? 283 00:22:18,088 --> 00:22:20,382 ఇది డానీ వాళ్ళ ఇంటి హాల్ లో ఉండే ఫోటో, కదా? 284 00:22:21,383 --> 00:22:22,885 - అవును. - ఈ ఫొటోలో ఎవరు ఉన్నారు? 285 00:22:26,430 --> 00:22:28,557 అది క్యాండీ. నా తల్లి... మా అమ్మా ఇంకా నేను. 286 00:22:28,557 --> 00:22:30,517 సరే, ఈ ఫోటోని చూస్తుంటే నీకు ఏమీ వింతగా అనిపించడం లేదా? 287 00:22:30,517 --> 00:22:31,685 మీరు అనేది నాకు అర్థం కావడం లేదు. 288 00:22:31,685 --> 00:22:32,978 ఎందుకు అర్థం కావడం లేదు? 289 00:22:32,978 --> 00:22:35,856 ఈ ఫోటోని చూస్తే ఏమైనా అసాధారణంగా కనిపిస్తుందా? 290 00:22:38,734 --> 00:22:39,943 లేదు. 291 00:22:40,652 --> 00:22:41,653 ఏమీ లేదు. 292 00:22:46,992 --> 00:22:48,285 ప్రస్తుతం ఆడమ్ ఎక్కడ ఉన్నాడు, డానీ? 293 00:22:57,628 --> 00:22:58,754 డానీ? 294 00:23:02,883 --> 00:23:04,218 ప్రశ్నకు సమాధానం చెప్పు, డానీ. 295 00:23:07,888 --> 00:23:09,014 వాడు చనిపోయాడు. 296 00:23:09,848 --> 00:23:10,682 ఎప్పుడు? 297 00:23:12,059 --> 00:23:13,393 తన చిన్నప్పుడు. 298 00:23:13,393 --> 00:23:14,561 చిన్నప్పుడు కాదా? 299 00:23:15,771 --> 00:23:17,773 లేదు, చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు. 300 00:23:18,440 --> 00:23:20,567 అయితే ఈ ఫొటోలో వాడు ఎందుకు లేడు? 301 00:23:22,069 --> 00:23:25,739 - లేక దీనిలో? - నాకు తెలీదు. 302 00:23:25,739 --> 00:23:26,823 లేక... 303 00:23:26,823 --> 00:23:28,200 ఆపు! 304 00:23:28,200 --> 00:23:29,743 ఏం ఆపాలి? నిన్ను ప్రశ్నించడం ఆపాలా? 305 00:23:29,743 --> 00:23:32,746 - లేదు, నేను మీతో మాట్లాడం లేదు. నేను... - లేక దీనిలో? అలాగే దీనిలో? 306 00:23:32,746 --> 00:23:35,999 ఈ ఫోటోలు అన్నిటిలో ఒక్క కుర్రాడు మాత్రమే ఎందుకు ఉన్నాడు? 307 00:23:39,253 --> 00:23:40,671 ఆడమ్ కి ఏమైంది, డానీ? 308 00:23:42,881 --> 00:23:44,466 - నేను మళ్ళీ అడుగుతాను, ఆడమ్ కి ఏమైంది? - లేదు. 309 00:23:44,466 --> 00:23:46,218 ఆడమ్ కి ఏమైందో నీకు ముందే చెప్పి దొబ్బాను. 310 00:23:46,218 --> 00:23:48,971 మిస్టర్ సల్లివన్, నా కోర్టు గదిలో మర్యాదగా మాత్రమే మాట్లాడాలి. 311 00:23:48,971 --> 00:23:50,722 క్షమించండి, యువర్ హానర్. నేను... 312 00:23:50,722 --> 00:23:53,642 అవును. వాడు చనిపోయాడు. ఎలా? 313 00:23:55,018 --> 00:23:56,270 నేను... 314 00:23:58,146 --> 00:23:59,857 నీకు ఆ విషయం గుర్తులేకపోవచ్చు కదా? 315 00:23:59,857 --> 00:24:02,776 ఓరి, దేవుడా. ఓహ్, దేవా. 316 00:24:03,277 --> 00:24:04,403 డానీ? 317 00:24:07,823 --> 00:24:08,657 డానీ? 318 00:24:17,708 --> 00:24:19,459 ఆడమ్ కి ఏమైంది, డానీ? 319 00:25:10,928 --> 00:25:12,346 హేయ్, డాన్. 320 00:25:14,014 --> 00:25:15,015 ఆడమ్. 321 00:25:19,019 --> 00:25:20,854 ఆడమ్ కి ఏమైంది, డానీ? 322 00:25:42,334 --> 00:25:43,752 వాడు వెళ్లిపోవాల్సి వచ్చింది. 323 00:25:45,921 --> 00:25:46,922 ఎందుకు? 324 00:25:49,550 --> 00:25:50,801 వాడు చేసిన పని కారణంగా. 325 00:25:54,304 --> 00:25:55,472 మరి ఆడమ్ ఏం చేశాడు? 326 00:26:00,227 --> 00:26:03,272 వాడు అది జరగాలి అనుకున్నాడు. మార్లిన్ ఆ పని చేయాలని అనుకున్నాడు. 327 00:26:07,818 --> 00:26:10,195 ఎందుకంటే అంతా బాగానే ఉండాలి అనుకున్నాడు. 328 00:26:13,949 --> 00:26:17,911 ఎందుకంటే వాడు మా అమ్మ ఒంటరిగా ఉండకూడదు అనుకున్నాడు. 329 00:26:22,624 --> 00:26:23,959 వాడు మార్లిన్ తనను... 330 00:26:27,087 --> 00:26:28,881 అతనికి నచ్చిన విధంగా వాడుకోనిచ్చాడు. 331 00:26:34,803 --> 00:26:36,763 కారణంగా అతను వాడిని మళ్ళీ మళ్ళీ రేప్ చేశాడు. 332 00:26:42,603 --> 00:26:44,313 కానీ అలా జరగాలని వాడు అనుకున్నాడు. 333 00:26:50,485 --> 00:26:52,029 కాబట్టి నేను వాడిని దూరంగా పంపేయాల్సి వచ్చింది. 334 00:26:59,203 --> 00:27:00,287 ఆడమ్ ఎవరు, డానీ? 335 00:27:12,758 --> 00:27:13,842 నా అన్న. 336 00:27:15,886 --> 00:27:17,846 కానీ నీకు అన్న ఎవరూ లేరు, కదా? 337 00:27:24,353 --> 00:27:25,354 లేరు. 338 00:27:27,022 --> 00:27:28,190 ఆడమ్ ఎవరు, డానీ? 339 00:27:32,319 --> 00:27:33,320 నేను. 340 00:27:38,116 --> 00:27:39,326 నేనే ఆడమ్ ని. 341 00:27:59,763 --> 00:28:01,098 డిఫెన్సు వాదన పూర్తి అయింది, యువర్ హానర్. 342 00:28:15,612 --> 00:28:18,866 ఆ సందర్భంలో నీకు ఎలా అనిపించింది? 343 00:28:20,784 --> 00:28:22,244 చాలా నిశ్శబ్దంగా ఉండడం గుర్తుంది. 344 00:28:23,704 --> 00:28:25,581 జ్యురి వారి తీర్పు సిద్ధమైందా? 345 00:28:26,164 --> 00:28:27,249 సిద్ధం, యువర్ హానర్. 346 00:28:27,249 --> 00:28:28,709 అది నాకు కొత్తగా అనిపించింది. 347 00:28:28,709 --> 00:28:32,629 నన్ను కాపాడడానికి నా మనసులో ఉన్న స్వరాలు రాకపోవడం. 348 00:28:39,094 --> 00:28:40,721 ప్రతివాది దయచేసి నిలబడతాడా? 349 00:28:48,187 --> 00:28:51,106 కానీ నన్ను కాపాడేది ఒకటి నాకు దొరికింది. 350 00:28:51,106 --> 00:28:53,650 నిజంగా? అది ఏంటి? 351 00:28:56,570 --> 00:28:58,655 మిస్టర్ ఫోర్మ్యాన్, మీరు దయచేసి తీర్పును వెల్లడిస్తారా? 352 00:28:59,281 --> 00:29:02,367 జ్యురి సభ్యులమైన మేము, ఏకగ్రీవంగా, ప్రతివాది 353 00:29:02,367 --> 00:29:04,161 డానియల్ సల్లివన్ ని, 354 00:29:05,078 --> 00:29:07,664 మనో వికల్పం కారణంగా నిర్దోషిగా పరిగణిస్తున్నాం. 355 00:29:10,292 --> 00:29:11,668 మిస్టర్ సల్లివన్. 356 00:29:11,668 --> 00:29:13,545 డానీ, న్యూస్ పేపర్ కి ఒక మాట చెప్తారా? 357 00:29:14,171 --> 00:29:16,381 ఒక మాట చెప్పగలరా? మీ ఉద్దేశంలో ఇదంతా... 358 00:29:17,424 --> 00:29:18,800 మనం సాధించాం, బాబు. 359 00:29:22,679 --> 00:29:27,643 నేను సమస్యలో ఉన్నప్పుడు, మేరీ మాత నాకోసం వస్తుంది. 360 00:29:28,477 --> 00:29:31,772 నిన్ను ఒక సెయింట్ కాపాడిందా? లేక అది బీటిల్స్ పాటా? 361 00:29:32,481 --> 00:29:33,482 లేదు. 362 00:29:41,990 --> 00:29:43,617 నువ్వే, రాయ. 363 00:29:45,494 --> 00:29:46,495 నువ్వే నన్ను కాపాడావు. 364 00:30:06,306 --> 00:30:07,599 నీకు ఎలా అనిపించింది? 365 00:30:07,599 --> 00:30:09,893 ఒకేసారి ఏడుస్తూ, గట్టిగా అరవాలి అనిపించింది. 366 00:30:09,893 --> 00:30:12,479 కానీ చెప్పాలంటే నేను బాగా అలసిపోయాను. 367 00:30:14,523 --> 00:30:16,483 నేను ఇలా ప్రశ్నలు అడగడం వింతగా ఉంది, కదా? 368 00:30:18,277 --> 00:30:19,278 అరియాన ఎక్కడ? 369 00:30:21,446 --> 00:30:23,574 నాతో పాటు ఉంటూ నాకోసం ఇదంతా చేసినందుకు థాంక్స్. 370 00:30:23,574 --> 00:30:24,950 వాస్తవం నుండి వైదొలగినప్పుడు, 371 00:30:25,701 --> 00:30:28,328 ఇతరుల ఫీలింగ్స్ ని పట్టించుకోకపోవడం సాధారణమే. 372 00:30:28,328 --> 00:30:30,455 - అవునా? - అవును, అదే నిజం. 373 00:30:31,206 --> 00:30:32,499 నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. 374 00:30:36,420 --> 00:30:38,589 కానీ నిజం చెప్పు, కేవలం అలసిపోయి ఉన్నావు అంటే నమ్మలేను. 375 00:30:39,131 --> 00:30:41,592 అంటే, అనుకున్న క్లైమాక్స్ రాలేదు అనిపించింది. 376 00:30:42,968 --> 00:30:45,387 న్యాయస్థానంలో గెలిచిన తర్వాత ప్రసంగం ఏం ఇవ్వలేదు. 377 00:30:46,180 --> 00:30:47,681 ఇంటికి వచ్చాకా పార్టీ ఏమీ లేదు. 378 00:30:48,515 --> 00:30:52,269 అంటే, మేము నీకు స్వాతంత్య్రాన్ని సాధించలేదు, కొంచెం సహాయాన్ని మాత్రమే అందించాం. 379 00:30:52,269 --> 00:30:53,645 ఒక అవకాశం. 380 00:30:54,980 --> 00:30:57,316 కానీ ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోయావు. కనిపించకుండా వెళ్లిపోయావు. 381 00:30:58,483 --> 00:30:59,568 {\an8}సెయింట్ ఫ్రాన్సిస్ సైకియాట్రిక్ హాస్పిటల్ 382 00:30:59,568 --> 00:31:01,612 {\an8}ప్రారంభంలో నువ్వు ఇంకొక థెరపిస్టుతో 383 00:31:01,612 --> 00:31:03,906 {\an8}పనిచేస్తున్నావు అని విన్న తర్వాత జీర్ణించుకోలేకపోయా. 384 00:31:04,865 --> 00:31:08,785 నా మనసులో అయితే, నువ్వు కొత్త బంధాన్ని ఏర్పరచుకొని, 385 00:31:08,785 --> 00:31:12,372 కొత్త థెరపీలు తీసుకొని, కోలుకోవాలి అని నాకు తెలుసు. 386 00:31:14,166 --> 00:31:15,167 ఆర్ట్ రూమ్ 387 00:31:15,167 --> 00:31:17,920 కానీ నిజం చెప్పాలంటే, మొదట్లో నాకు అది అంతగా నచ్చలేదు. 388 00:31:18,712 --> 00:31:19,922 నేను కూడా నిన్ను మిస్ అయ్యాను. 389 00:31:21,381 --> 00:31:24,885 నేను నీ కొత్త డాక్టర్లతో మాట్లాడేదాన్ని, రహస్యంగానే అనుకో. 390 00:31:25,594 --> 00:31:28,430 అలాగే నీ గురించి అస్తమాను ఏదొక చింత ఉండేది. 391 00:31:29,973 --> 00:31:30,974 వచ్చేసాం. 392 00:31:32,976 --> 00:31:34,645 మీ అమ్మ నాకు ఫోన్ చేసేంత వరకు. 393 00:32:02,548 --> 00:32:03,674 హాయ్, అమ్మ. 394 00:32:06,718 --> 00:32:07,803 హేయ్, డాన్. 395 00:32:07,803 --> 00:32:12,266 చివరికి రెండేళ్ల తర్వాత నువ్వు మళ్ళీ ఆమెను చూడడానికి ఒప్పుకోవడానికి ఏంటి కారణం? 396 00:32:13,433 --> 00:32:15,894 ఎందుకంటే నాకు ఒకటి అర్థమైంది, ఎంత కాలం అయినా కూడా, 397 00:32:15,894 --> 00:32:17,604 నేను పూర్తిగా ఎన్నటికీ సిద్ధంగా ఉండను. 398 00:32:19,439 --> 00:32:21,233 కాబట్టి వాస్తవాన్ని ఎదుర్కోవాల్సిందే. 399 00:32:24,570 --> 00:32:25,612 అందుకు సమయమైంది. 400 00:32:28,657 --> 00:32:32,536 చాలా అందంగా ఉంది. అవి ఏంటి? నక్షత్రాలా? 401 00:32:36,456 --> 00:32:37,541 మిణుగురు పురుగులు. 402 00:32:39,418 --> 00:32:40,669 మిణుగురు పురుగులా? 403 00:32:41,628 --> 00:32:42,963 గతం గురించి ఆలోచిస్తూ వేసాను. 404 00:32:45,132 --> 00:32:46,133 చాలా అందంగా ఉంది. 405 00:32:47,217 --> 00:32:48,552 వాళ్ళు నన్ను రోజూ పెయింటింగ్ వేయనిస్తున్నారు. 406 00:32:48,552 --> 00:32:50,012 మనసుకు మంచిది అంటుంటారు. 407 00:32:50,721 --> 00:32:52,556 అంటే, నీకు మొదటి నుండి పెయింటింగ్ బానే వచ్చు, 408 00:32:52,556 --> 00:32:55,142 కానీ ఇవి అద్భుతంగా ఉన్నాయి. 409 00:32:59,104 --> 00:33:02,608 నిజానికి వాళ్ళు వీటిని ఒక ఎగ్జిబిషన్ లో పెట్టాలని ఆలోచిస్తున్నారు. 410 00:33:10,407 --> 00:33:11,658 ఒక నిజమైన ఆర్టిస్టు పెయింటింగ్స్ లాగా? 411 00:33:15,746 --> 00:33:16,747 అవును. 412 00:33:19,499 --> 00:33:20,959 నేను ఇప్పుడు ఓక్విల్ లో ఉంటున్నాను. 413 00:33:21,710 --> 00:33:22,961 అది చిన్న అపార్ట్మెంట్. 414 00:33:24,379 --> 00:33:25,380 మరి మార్లిన్? 415 00:33:26,590 --> 00:33:30,761 కొంతకాలం వారానికి రెండుసార్లు తాగేసి నా ఇంటి ముందుకు వచ్చి రాద్ధాంతం చేసేవాడు. 416 00:33:30,761 --> 00:33:32,304 పోలీసులను పిలిచాను. 417 00:33:33,597 --> 00:33:36,517 ఆ తర్వాత ఉన్నట్టుండి మాయమైపోయాడు. 418 00:33:38,310 --> 00:33:40,938 అతన్ని చూసి, అతనితో మాట్లాడి దాదాపు ఏడాదికి పైనే అవుతుంది. 419 00:33:41,688 --> 00:33:43,273 అలాగే బాగా కౌన్సెలింగ్ తీసుకుంటున్నాను. 420 00:33:50,322 --> 00:33:51,740 నీ గురించి రోజూ ఆలోచిస్తుంటాను. 421 00:33:53,158 --> 00:33:54,368 ఆ విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను. 422 00:33:58,580 --> 00:34:00,874 కానీ, నేను ఒక మంచి అమ్మగా ఉండలేకపోయా అని నాకు తెలుసు. 423 00:34:03,043 --> 00:34:04,336 నేను మంచి అమ్మని కాదని మనిద్దరికీ తెలుసు. 424 00:34:05,420 --> 00:34:06,839 అలాగే నేను నిన్ను... 425 00:34:10,884 --> 00:34:12,010 చాలా దారుణంగా... 426 00:34:14,804 --> 00:34:15,889 నిరాశపరిచానని కూడా. 427 00:34:21,812 --> 00:34:22,938 నీకు ఆ విషయం ఎప్పుడు తెలిసింది? 428 00:34:39,121 --> 00:34:42,416 నీకు మీ నాన్న గుర్తులేడు. 429 00:34:45,918 --> 00:34:46,920 నీ అసలు తండ్రి. 430 00:34:51,800 --> 00:34:53,969 నిజం ఏంటంటే, నేను నీకు ఆ విషయం అసలు చెప్పాలనే అనుకోలేదు. 431 00:34:56,679 --> 00:34:58,640 ఎందుకంటే చెప్పడానికి మంచి విషయాలు ఏం లేవు. 432 00:34:59,391 --> 00:35:03,020 నేను 16 ఏళ్లకే గర్భవతిని అయ్యాను. 433 00:35:06,190 --> 00:35:07,900 పదిహేడు వచ్చేసరికి పెళ్లి అయింది. 434 00:35:13,614 --> 00:35:15,199 అలాగే నీకు నాలుగేళ్లు వచ్చినప్పుడు... 435 00:35:18,410 --> 00:35:21,747 నాకు అతని గురించి తెలిసింది... 436 00:35:27,127 --> 00:35:30,464 కాబట్టి నాకు సాధ్యమైనంత దూరంగా అతని నుండి వచ్చేశాం. 437 00:35:33,300 --> 00:35:35,010 కానీ నా అంతట నేను బ్రతకడం... 438 00:35:37,304 --> 00:35:39,389 ఆ పోరాటం ఎలా పోరాడాలో నాకు తెలీలేదు. 439 00:35:40,557 --> 00:35:41,934 కాబట్టి మార్లిన్ వచ్చినప్పుడు... 440 00:35:45,187 --> 00:35:48,398 అతను బలంగా, ఆధారపడదగిన వ్యక్తిలా కనిపించాడు. 441 00:35:49,191 --> 00:35:51,485 మనల్ని బాగా చూసుకోగల వ్యక్తిలా. 442 00:35:52,069 --> 00:35:53,612 అది మనకు చాలా అవసరం అయింది. 443 00:35:54,279 --> 00:35:55,948 మనల్ని చూసుకోగల ఒకరు మనకు అవసరం. 444 00:35:58,951 --> 00:35:59,952 నాకు అవసరమైంది. 445 00:36:16,176 --> 00:36:21,098 చాలా కాలం, అది నిజం కాదు అని నాకు నేనే చెప్పుకున్నాను. 446 00:36:21,098 --> 00:36:22,808 అది జరిగే అవకాశమే లేదు అని. 447 00:36:22,808 --> 00:36:26,979 మళ్ళీ అలాంటి వ్యక్తిని మన జీవితంలోకి నేను తీసుకువచ్చి ఉండను అని చెప్పుకున్నాను. 448 00:36:36,405 --> 00:36:37,573 కానీ నేను అదే చేశా. 449 00:36:43,787 --> 00:36:45,038 అందుకు నన్ను క్షమించు. 450 00:36:49,251 --> 00:36:50,836 నీకు అలా జరగడానికి నేను ఒప్పుకున్నందుకు, 451 00:36:52,254 --> 00:36:53,964 నువ్వు నన్ను ఎన్నటికీ క్షమించకపోయినా కూడా... 452 00:36:55,174 --> 00:36:57,426 నువ్వు నన్ను క్షమించకపోయినా నేను ఏం అనుకోను... 453 00:36:58,886 --> 00:37:02,389 ఎందుకంటే తన బిడ్డను కాపాడడమే ఒక తల్లి కర్తవ్యం. 454 00:37:03,015 --> 00:37:04,349 అందులో నేను విఫలమయ్యాను. 455 00:37:07,895 --> 00:37:08,896 నేను విఫలమయ్యాను. 456 00:37:14,067 --> 00:37:17,905 నాకు తెలుసు అన్న విషయం నీకు తెలియాలి అనుకున్నాను. 457 00:37:19,114 --> 00:37:20,199 నాకు తెలుసు. 458 00:37:29,583 --> 00:37:30,584 నువ్వు వచ్చినందుకు సంతోషం. 459 00:37:39,968 --> 00:37:41,595 బహుశా నేను మళ్ళీ ఇక్కడికి రావచ్చు కదా? 460 00:37:50,562 --> 00:37:52,105 బహుశా నువ్వు నీ మనసు మార్చుకుంటావు ఏమో. 461 00:37:53,774 --> 00:37:54,942 బహుశా నేను మళ్ళీ అడుగుతానేమో. 462 00:37:57,194 --> 00:37:58,320 కానీ ఆమె రాదు. 463 00:37:59,863 --> 00:38:04,284 ఒకవేళ ఆమె ప్రయత్నిస్తే, నువ్వు ఆమెను క్షమించగలవా? 464 00:38:05,786 --> 00:38:06,828 ఆమె ప్రయత్నించదు. 465 00:38:07,496 --> 00:38:08,872 లేదు, బహుశా ప్రయతించకపోవచ్చు. 466 00:38:08,872 --> 00:38:10,666 మనందరం మనకు వీలైనంత చేస్తాం. 467 00:38:11,166 --> 00:38:13,293 కానీ కొన్నిసార్లు మనకు వీలైనంత చేసినా అది సరిపోదు. 468 00:38:17,381 --> 00:38:19,132 బాధ కళను ఇంకా అందంగా చేస్తుంది అంటుంటారు. 469 00:38:19,132 --> 00:38:20,467 అది అబద్ధం. 470 00:38:21,093 --> 00:38:22,219 నేను ఒప్పుకుంటాను. 471 00:38:23,095 --> 00:38:25,848 కానీ నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు. 472 00:38:28,058 --> 00:38:29,101 నేను ఎప్పటిలాగే ఉన్నాను. 473 00:38:29,101 --> 00:38:30,227 ఛ. 474 00:38:30,227 --> 00:38:31,353 కానీ కాస్త మారాను కూడా. 475 00:38:32,771 --> 00:38:35,023 - నిద్ర లేపలేదు ఎందుకు? - నువ్వు ఎదిగిన మహిళవు. 476 00:38:35,023 --> 00:38:36,692 ఇప్పుడు ఎదిగిన దానిని అయిపోయానా? 477 00:38:36,692 --> 00:38:39,778 - ఇదుగో. - ఓహ్, లేదు. డచ్ యాపిల్ లేదా? 478 00:38:39,778 --> 00:38:43,198 ఇవాళ షాపుకు వెళ్తానులే, చేస్తుంటే ఈ ఇంట్లో అన్నీ తెచ్చే పని నాదే అన్నట్టు ఉంది. 479 00:38:44,116 --> 00:38:45,033 కూర్చో. 480 00:38:45,033 --> 00:38:48,245 నీ మొదటి పేషెంట్ రావడానికి ఇంకా అయిదు నిముషాలు పడుతుంది. ఆఫీసు కిందే కదా. 481 00:38:48,245 --> 00:38:49,162 ఊరుకో, అమ్మా. 482 00:38:49,162 --> 00:38:50,914 నువ్వు డిఎమ్ఎస్ లో కొత్త వ్యాధిని చేర్చావు. 483 00:38:50,914 --> 00:38:52,207 ఒక అయిదు నిముషాలు లేటుగా వెళ్లకూడదా? 484 00:38:52,207 --> 00:38:53,542 ముందు ఇది తెలుసుకో, అది డిఎస్ఎమ్. 485 00:38:53,542 --> 00:38:55,377 అలాగే ఆ పని చేసినంత మాత్రాన లేటుగా వెళ్ళకూడదు. 486 00:38:56,378 --> 00:38:57,796 నా కూతురిని చూసి నేను గర్వపడకూడదా? 487 00:38:57,796 --> 00:38:59,756 ఇప్పుడు నువ్వు చేసేది అదేనా? 488 00:38:59,756 --> 00:39:00,841 దయచేసి వీడిని స్కూల్ కి తీసుకెళ్ళు. 489 00:39:00,841 --> 00:39:02,885 హేయ్, బుజ్జి. నేను స్కూల్ కి వెళ్ళాలి. 490 00:39:03,510 --> 00:39:05,220 ఐ లవ్ యు. థాంక్స్, అమ్మా. 491 00:39:06,597 --> 00:39:09,600 నేను ఇప్పుడు ప్రొఫెసర్ ని కాదు. సైకియాట్రిస్ట్ ని. 492 00:39:11,059 --> 00:39:12,186 అలాగే ఒక అమ్మను. 493 00:39:12,186 --> 00:39:14,229 నాకు వీలైనంతగా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. 494 00:39:14,980 --> 00:39:16,190 అలా చేయడం చాలా కష్టం. 495 00:39:18,609 --> 00:39:20,485 ఆ ఫ్యూజన్ థెరపీ పనిచేస్తోంది. 496 00:39:21,069 --> 00:39:23,030 నువ్వు నీ వ్యక్తిత్వాలన్నిటినీ కలుపుకుంటున్నట్టు ఉన్నావు. 497 00:39:23,780 --> 00:39:24,990 ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? 498 00:39:26,617 --> 00:39:27,701 ఇది మెల్లిగా జరిగే ప్రక్రియ. 499 00:39:29,161 --> 00:39:30,746 నేను ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను అంతే. 500 00:39:30,746 --> 00:39:31,830 నువ్వు ధైర్యవంతుడివే, డాన్. 501 00:39:34,208 --> 00:39:35,501 నువ్వు మొదటి నుండి ధైర్యవంతుడివే. 502 00:39:36,710 --> 00:39:37,878 అయ్యుండొచ్చు. 503 00:39:40,923 --> 00:39:42,841 - డాక్టర్. - డాక్టర్. 504 00:39:42,841 --> 00:39:44,343 డాన్, ఇప్పుడు భోజనం టైమ్ అవుతుంది. 505 00:39:44,843 --> 00:39:47,304 మేము మాట్లాడుకోవడానికి మీ ఆఫీసును ఇచ్చినందుకు మళ్ళీ చాలా థాంక్స్. 506 00:39:47,304 --> 00:39:50,265 అదేం పర్లేదు. మిమ్మల్ని కలవడం నాకు చాలా గౌరవకరం. 507 00:39:52,684 --> 00:39:53,894 నాతో బయటకు వస్తావా? 508 00:39:53,894 --> 00:39:54,978 అలాగే. 509 00:39:59,274 --> 00:40:00,776 ఈ తోటలు చాలా అందంగా ఉన్నాయి. 510 00:40:01,693 --> 00:40:03,570 అవును, వీటిని నేను నా కిటికీ నుండి చూడగలను. 511 00:40:06,031 --> 00:40:07,908 ప్రతీ సీజన్ ఇక్కడ సీనరీ అంతా మారిపోతుంది. 512 00:40:09,701 --> 00:40:12,246 ఏదైతేనేం, ఇవాళ వచ్చినందుకు థాంక్స్. 513 00:40:14,540 --> 00:40:15,916 అలాగే నువ్వు చేసిన అంతటికీ థాంక్స్. 514 00:40:28,554 --> 00:40:29,763 మన గతమే మన పునాది. 515 00:40:32,558 --> 00:40:33,851 షేక్స్పియర్ మాట. నాకు తెలుసు. 516 00:40:34,977 --> 00:40:36,311 చూడు, ఆ వ్యక్తిత్వాలన్నీ నీలోనే ఉన్నాయి. 517 00:40:36,311 --> 00:40:40,232 నీకు జాక్ కి ఉన్న తెలివితేటలు, మైక్ కి ఉన్న ఆకర్షణ, అలాగే అరియానకి ఉన్న ఆత్మవిశ్వాసం ఉన్నాయి. 518 00:40:40,232 --> 00:40:41,441 వాళ్ళందరూ నీలోనే ఉన్నారు. 519 00:40:42,860 --> 00:40:44,027 అందరూ లేరు. 520 00:40:47,114 --> 00:40:48,365 అంటే ఏంటి నీ ఉద్దేశం? 521 00:40:50,367 --> 00:40:51,702 నేను తిరిగి చెల్లించాల్సిన ఋణం కొంత ఉంది. 522 00:40:53,787 --> 00:40:55,789 ఇప్పుడిక నా రక్షణ నా బాధ్యత. 523 00:40:56,915 --> 00:40:59,626 ఏదైతేనేం, నేను ఇక వెళ్ళాలి. నిన్ను మళ్ళీ కలుస్తాను అనుకుంటున్నా, డాక్టర్. 524 00:41:00,252 --> 00:41:01,253 నేను కూడా, డాన్. 525 00:41:48,967 --> 00:41:52,429 నేను సమస్యల్లో చిక్కుకున్నప్పుడు 526 00:41:52,429 --> 00:41:55,057 మేరీ మాత నా దగ్గరకు వస్తుంది 527 00:41:55,599 --> 00:41:59,728 జ్ఞానంతో నిండిన మాటలు చెప్తుంది, ఏం పర్లేదు 528 00:42:01,939 --> 00:42:07,653 నా చీకటి క్షణాలలో ఆమె నా ముందే నిలబడి ఉంటుంది 529 00:42:08,362 --> 00:42:12,533 జ్ఞానంతో నిండిన మాటలు చెప్తుంది, ఏం పర్లేదు 530 00:42:13,951 --> 00:42:20,624 ఏం పర్లేదు, ఏం పర్లేదు 531 00:42:21,708 --> 00:42:25,671 జ్ఞానంతో ఉన్న కబుర్లు చెబుతుంది, ఏం పర్లేదు 532 00:42:28,090 --> 00:42:31,051 అలాగే ఈ ప్రపంచంలో ఉన్న మనసు విరిగిన వారు అందరూ ఒకమాట మీదకు వచ్చినప్పుడు 533 00:42:31,051 --> 00:42:33,846 మీకు గాని, మీకు తెలిసిన వారికి గాని సహాయం అవసరం అయితే, 534 00:42:33,846 --> 00:42:36,098 APPLE.COM/HERETOHELP కు వెళ్ళండి 535 00:42:36,098 --> 00:42:38,892 ఒక సమాధానం దొరుకుతుంది, పర్లేదు 536 00:42:41,019 --> 00:42:43,939 ఎందుకంటే వాళ్ళు కలిసి లేనప్పటికీ 537 00:42:43,939 --> 00:42:47,276 వాళ్ళు నిజాన్ని చూడడానికి ఒక చిన్న అవకాశం ఉంది 538 00:42:47,901 --> 00:42:52,364 ఒక సమాధానం దొరుకుంటుంది, ఏం పర్లేదు 539 00:43:28,317 --> 00:43:30,319 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్