1 00:00:11,280 --> 00:00:12,760 మనం అతన్ని ఆపాలి, లూసీ. 2 00:00:14,440 --> 00:00:15,880 నువ్వు నాతో ఉండాలి. 3 00:00:19,880 --> 00:00:20,880 సరే. 4 00:00:25,920 --> 00:00:26,920 సరే. 5 00:00:31,720 --> 00:00:32,960 నువ్వు నన్ను లేపు. 6 00:00:35,080 --> 00:00:36,400 మనం ఆపుదాం. 7 00:00:38,120 --> 00:00:39,120 కానీ ఇదంతా అయ్యాక, 8 00:00:40,240 --> 00:00:44,520 అతను పోయాక, నాకు దూరంగా ఉండు. 9 00:00:46,240 --> 00:00:50,760 నేను నా తలరాత స్వయంగా రాసుకుంటాను, నా నియమాలతో, 10 00:00:52,040 --> 00:00:53,680 మనం ఏనాటికీ తిరిగి కలవము. 11 00:00:55,760 --> 00:00:59,040 ఆ జీవితంలో గాని, మరే జీవితంలో గాని. 12 00:01:02,400 --> 00:01:03,400 ఒప్పందమే. 13 00:01:20,280 --> 00:01:23,760 షెపర్డ్. నిలబడు. నిన్ను కలవడానికి మరొకరు వచ్చారు. 14 00:01:23,760 --> 00:01:25,640 {\an8}మెట్ల క్రింద. ఫైరింగ్ పిన్ తీయాలి 15 00:01:25,640 --> 00:01:26,560 {\an8}ఉదయం 3.33 కు 16 00:01:26,560 --> 00:01:27,960 నా జాబితాలో ఎవరూ లేరు. 17 00:01:30,240 --> 00:01:31,520 ప్రత్యేకంగా పంపారు. 18 00:02:00,000 --> 00:02:01,240 ఇంకా బతికే ఉన్నావు. 19 00:02:03,040 --> 00:02:04,120 మనం కలిసామా? 20 00:02:05,200 --> 00:02:06,200 కలిసాము. 21 00:02:07,480 --> 00:02:08,920 కలుస్తాము. అంతా సాపేక్షం. 22 00:02:11,280 --> 00:02:12,480 నువ్వు నా జాబితాలో లేవు. 23 00:02:13,560 --> 00:02:15,000 నువ్వు ఇక్కడికి రాకూడదు. 24 00:02:15,880 --> 00:02:19,080 అవును. అది చాలాసార్లు విన్నాను. 25 00:02:22,600 --> 00:02:23,600 నీ గడియారం ఆగింది. 26 00:02:25,080 --> 00:02:26,320 దీన్ని వదులుకోలేను. 27 00:02:29,000 --> 00:02:30,760 ఇది చాలా ముఖ్యమని ఎవరో చెప్పారు. 28 00:02:34,440 --> 00:02:36,040 నీకు ఏం కావాలి? 29 00:02:37,520 --> 00:02:39,520 నువ్వు తెలియకుండానే చాలా మార్చబోతున్నావు. 30 00:02:42,120 --> 00:02:44,520 నువ్వు గోలతో ఆటలాడావు, దాని పర్యవసానమే నేను. 31 00:02:46,320 --> 00:02:49,760 జీవితం కాదు, కచ్చితంగా, అదేదో... తప్పిపోయినట్టు. 32 00:02:51,160 --> 00:02:52,160 బంధాలు లేనిది. 33 00:02:54,840 --> 00:02:56,000 అది అసాధ్యం. 34 00:02:56,760 --> 00:02:58,440 నా జీవితమే అసాధ్యం. 35 00:02:59,680 --> 00:03:00,680 అలాగే నీది కూడా. 36 00:03:02,240 --> 00:03:03,360 అయినా ఇక్కడే ఉన్నాము. 37 00:03:05,000 --> 00:03:06,000 నువ్వెవరు? 38 00:03:07,440 --> 00:03:08,880 నీకేం కావాలి? 39 00:03:13,560 --> 00:03:15,240 నా పేరు ఐజాక్ చాంబర్స్. 40 00:03:17,200 --> 00:03:19,600 మా అమ్మను ఎందుకు చంపావో నాకు తెలియాలి. 41 00:03:56,120 --> 00:04:01,120 ద డెవిల్స్ అవర్ 42 00:04:06,360 --> 00:04:07,680 షోలో ఇక ముందు, 43 00:04:07,680 --> 00:04:12,400 నీల్ కోచ్ ఇక్కడ అతని కొత్త నవల అయిన స్నోఫ్లేక్స్ గురించి చెపుతారు. 44 00:04:12,400 --> 00:04:16,200 ఇంకా మనం పారానార్మల్ పాడ్‌కాస్టర్, అలైస్ రైడర్‌తో మాట్లాడుదాము, 45 00:04:16,200 --> 00:04:19,000 యూకేలోని అత్యంత భయానక ప్రదేశాల గురించి తెలుసుకుందాం. 46 00:04:19,000 --> 00:04:23,560 కిల్మార్నాక్ వంతెన నుండి సౌత్ కెన్నెట్ గో-కార్ట్ ట్రాక్ వరకు. 47 00:04:23,560 --> 00:04:26,360 కానీ ముందుగా, మీ శనివారం ఉదయం మిక్స్ 48 00:04:26,360 --> 00:04:29,680 లేజీ ఎయిట్స్, సపోజ్డ్ టు బితో ఆరంభం. 49 00:05:59,200 --> 00:06:02,240 ఒక చేతి సంకెల విప్పుతాను, తినటానికి వీలుగా. 50 00:06:03,520 --> 00:06:05,240 ఏం ప్రయత్నం చేయకు. 51 00:06:06,160 --> 00:06:09,080 సరే. సరే. 52 00:06:34,440 --> 00:06:36,440 - లూసీ... - మనం మాట్లాడుకోకపోవటమే మంచిది. 53 00:06:38,320 --> 00:06:40,360 నన్ను వదిలితే, సహాయం చేశావని చెపుతాను. 54 00:06:42,440 --> 00:06:46,080 అతను నీకు ఏం చెప్పినా, ఏం చేసినా, మనం సహాయం తీసుకుందాం. 55 00:06:47,040 --> 00:06:48,520 మనిద్దరం అతని బాధితులమే. 56 00:06:52,640 --> 00:06:54,760 - శాండ్‌విచ్ తిను. - ప్లీజ్. 57 00:06:58,880 --> 00:07:00,160 నీకు నచ్చేదే చేసాను. 58 00:07:02,240 --> 00:07:03,240 తిను. 59 00:07:07,880 --> 00:07:09,280 సరిగ్గా ఊహించాను, కదా? 60 00:07:14,200 --> 00:07:15,400 లేదా రవి చెప్పుంటాడు. 61 00:07:22,080 --> 00:07:24,800 నీకు టమోటాలతో కొంత ఎలర్జీ ఉందని తెలుసా? 62 00:07:25,880 --> 00:07:27,960 దానితో పొట్ట నొప్పి వస్తుంది. 63 00:07:27,960 --> 00:07:30,520 అదంతా నువ్వు నీ 40ల వయసులో తెలుసుకుంటావు. 64 00:07:30,520 --> 00:07:36,320 నువ్వు వాటిని తినటం ఆపవు, వాటిని కొంచెం సన్నగా... తరుగుతావు. 65 00:07:40,840 --> 00:07:42,160 నన్ను వెళ్ళనివ్వు. 66 00:07:43,720 --> 00:07:47,320 అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చావంటే, నువ్వు తప్పించుకోవచ్చు. 67 00:07:48,680 --> 00:07:49,680 చూడు... 68 00:07:51,280 --> 00:07:53,960 - నువ్వు చెడ్డదానివి కాదు... - కానీ అవుతాను. 69 00:07:55,080 --> 00:07:58,880 అవుతాను. నేను ఇదంతా వదిలిస్తే అలానే అవుతాను. 70 00:08:04,080 --> 00:08:06,880 నీకు కొంచెం కూడా గుర్తు లేదా? 71 00:08:10,600 --> 00:08:11,840 ఏం గుర్తుండాలి? 72 00:08:12,400 --> 00:08:13,920 ఆ పిల్లలంతా. 73 00:08:16,120 --> 00:08:18,640 ఈరోజు చనిపోయే వారంతా. 74 00:08:18,640 --> 00:08:20,200 ఆ తరువాత వచ్చేవారంతా. 75 00:08:24,600 --> 00:08:25,880 నన్ను వదిలెయ్యి. 76 00:08:28,520 --> 00:08:29,800 నిన్ను వేడుకుంటున్నా. 77 00:08:30,760 --> 00:08:32,040 నాకు భార్య ఉంది. 78 00:08:35,480 --> 00:08:37,040 నాకో పాప ఉంది, లూసీ. 79 00:08:42,520 --> 00:08:44,520 శాండ్‌విచ్ తిను. 80 00:08:52,200 --> 00:08:53,880 మనం ఆమె గురించి ఏదైనా చేయాలి. 81 00:08:54,600 --> 00:08:57,040 చూసుకుందాంలే. తరువాత. 82 00:08:57,040 --> 00:08:58,720 ఆమెను వదిలితే నువ్వు పారిపోవాలి. 83 00:09:00,520 --> 00:09:02,120 - లూసీ... - ఈ ఉదయమే జరుగుతుంది. 84 00:09:02,120 --> 00:09:04,360 - మనం దృష్టి పెట్టాలి! - నీ కారు ఎక్కడ? 85 00:09:04,360 --> 00:09:06,640 డిలన్ ఇంటి బయటుంది. 86 00:09:06,640 --> 00:09:08,360 దారిలో వెళ్లి తెచ్చుకుందాం. 87 00:09:08,360 --> 00:09:11,440 బ్రెన్నన్ వీధిలో పార్క్ చెయ్. మనకు బాగా పనికి వస్తుంది. 88 00:09:12,120 --> 00:09:13,120 ఆ మ్యాప్ తీసుకో! 89 00:09:15,040 --> 00:09:16,160 ఉంచుకో. 90 00:09:16,160 --> 00:09:17,080 నాతో పనుంటే... 91 00:09:17,080 --> 00:09:20,120 ...ఈరాత్రికి అక్కడే ఉంటాను. 92 00:09:21,640 --> 00:09:24,880 "ఈరాత్రి" అనేది లేదు. నేను ఈరోజు మాత్రమే ఇస్తున్నాను. అంతే. 93 00:09:24,880 --> 00:09:28,320 ఏం జరిగినా సరే, ఇంతవరకే నేను వెళ్లగలను. ఇదే ముగింపు. 94 00:09:28,320 --> 00:09:29,520 ఇది ఏనాటికీ ముగియదు. 95 00:09:32,760 --> 00:09:34,760 ఐజాక్? ఇలా రా, బంగారం. 96 00:09:35,760 --> 00:09:38,120 నేను ఒకటి రెండు గంటలు బయటకు వెళ్లాలి. 97 00:09:38,120 --> 00:09:39,760 నువ్వు అమ్మమ్మతో ఉండాలి. 98 00:09:39,880 --> 00:09:41,080 ఆ కాలును కదపకు. 99 00:09:41,720 --> 00:09:43,360 సరేనా? నీ ఫోన్ ఉందా? 100 00:09:43,360 --> 00:09:46,880 నీ దగ్గరే ఉంచుకో, సరేనా? ఇలా రా, హత్తుకో. 101 00:09:47,000 --> 00:09:48,000 వెళ్లకు. 102 00:09:48,640 --> 00:09:51,320 అలా వెళ్లి ఇలా వచ్చేస్తాను. 103 00:09:53,320 --> 00:09:54,880 దుర్ఘటనలు జరగబోతున్నాయి. 104 00:09:54,880 --> 00:09:58,000 లేదు. లేదు, జరగవు, నేను అన్నీ సరి చేస్తాను. 105 00:10:00,240 --> 00:10:01,320 నేను సరి చేస్తాను. 106 00:10:10,440 --> 00:10:12,880 మన జీవితాలు మంచులో జాడల వంటివి. 107 00:10:14,520 --> 00:10:15,840 వాటిని మళ్లీ జీవిస్తే, 108 00:10:15,840 --> 00:10:18,320 గతపు జాడలలోనే అడుగులు వేస్తాము. 109 00:10:19,400 --> 00:10:22,440 కానీ, మన దారి మారిందంటే, అప్పుడు గుర్తులు ఉండవు. 110 00:10:23,520 --> 00:10:25,440 అది మందమైన పొడి మీద నడవటం. 111 00:10:26,600 --> 00:10:28,040 కొంతమందికి అది కష్టం. 112 00:10:34,760 --> 00:10:35,760 డీసీఐ హాట్బీ 113 00:10:37,280 --> 00:10:38,280 లూసీ 114 00:10:45,960 --> 00:10:47,960 బొమ్మల షాపు పేలుళ్లలో పలువురి మృతి 115 00:10:47,960 --> 00:10:50,600 భవనం మొదటి అంతస్తులో భయంకరమైన పేలుడు జరిగింది, 116 00:10:50,600 --> 00:10:51,640 పొద్దున్నే 11 కు. 117 00:11:05,920 --> 00:11:06,920 ఇది పాడవలేదు. 118 00:11:07,760 --> 00:11:08,760 ఈరోజు కాదు. 119 00:11:10,120 --> 00:11:12,640 ఇది పాడైందని ఎందుకు అనుకున్నావు? అలా కనిపించిందా? 120 00:11:16,600 --> 00:11:17,600 నాకు చలిగా లేదు. 121 00:11:18,440 --> 00:11:20,880 మనం మాట్లాడుతున్నాము కనుకనా? 122 00:11:20,880 --> 00:11:24,000 మనం కనుక నిశ్శబ్దంగా ఉంటే అప్పుడు వినపడతాయా? 123 00:11:24,000 --> 00:11:25,200 అలా చేసి చూద్దామా? 124 00:11:25,920 --> 00:11:28,040 సరే మరి. అంటే, నాకోసం కళ్లు మూసుకో. 125 00:11:28,680 --> 00:11:30,240 మూసే ఉంచు. 126 00:11:30,240 --> 00:11:32,080 నేను సంగీతం పెడతాను. 127 00:11:32,080 --> 00:11:38,000 ఇప్పుడు, సంగీతం వినగలవు, లేదంటే స్వరాలు వినవచ్చు. 128 00:11:42,520 --> 00:11:45,280 కర్టెన్ వెనుక నుండి రా, అమీలియా, వచ్చెయ్యి. 129 00:11:46,760 --> 00:11:48,600 నీ అందమైన ముఖం చూపించు. 130 00:11:49,120 --> 00:11:51,160 అందంగా లేదు. వికృతంగా ఘోరంగా ఉంటుంది! 131 00:11:51,800 --> 00:11:55,360 అంటే, నీ గురించి నువ్వు అలా అనుకోకూడదుగా? 132 00:13:16,200 --> 00:13:19,640 రిగ్బీస్ టాయ్స్ 133 00:13:26,640 --> 00:13:27,640 ఒక గంటే ఉంది. 134 00:13:29,400 --> 00:13:30,640 బయటకు పంపేయగలను. 135 00:13:32,200 --> 00:13:33,600 వాళ్లను హెచ్చరించగలను. 136 00:13:33,600 --> 00:13:36,480 లేదు, చేయకూడదు. మనం ఎక్కువ మార్చామంటే, భయపడతాడు. 137 00:13:37,360 --> 00:13:39,480 సరే, అంటే, మారినట్టు తెలియకూడదు. 138 00:13:40,040 --> 00:13:42,360 లేదు, కానీ తెలుస్తుంది. పూర్వానుభవం. 139 00:13:42,920 --> 00:13:44,800 మాట్లాడకు. మనం వాడి ముఖం చూడాలి. 140 00:13:44,800 --> 00:13:46,200 అదీ ముఖ్యం. 141 00:13:47,320 --> 00:13:49,160 అయితే ఏంటి? ముఖం చూస్తే, 142 00:13:49,160 --> 00:13:52,760 తనెవరో తెలుసుకుంటే, వచ్చే జన్మలో అతన్ని చిన్నప్పుడే చంపేస్తావా? 143 00:13:54,240 --> 00:13:55,520 నేను పిల్లలను చంపను. 144 00:13:56,000 --> 00:13:57,560 అంటే, మంచిదేలే. 145 00:13:57,560 --> 00:14:00,440 అపార్థం తొలగింది. చెప్పినందుకు సంతోషం. 146 00:14:00,440 --> 00:14:03,240 భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు, కానీ ఊహించగలను. 147 00:14:04,040 --> 00:14:05,040 శకునం. 148 00:14:08,640 --> 00:14:13,080 - లూసీ, దీనిలో బతకలేదంటే... - బతుకుతాము. 149 00:14:15,880 --> 00:14:16,880 బతికి తీరాలి. 150 00:14:51,120 --> 00:14:53,520 ఆర్ 151 00:14:56,000 --> 00:14:58,480 - ఏం చేస్తున్నావు? - జ్ఞాపకం చేస్తున్నాను. 152 00:15:00,760 --> 00:15:01,800 ఇది శిక్షార్హం. 153 00:15:03,280 --> 00:15:06,120 - మంచి సరసం. - ఇది నేరం. నేరస్తుడివి. 154 00:15:06,120 --> 00:15:07,320 ఏం చెక్కుతున్నావు? 155 00:15:07,320 --> 00:15:08,240 ఆర్+ఎల్ 156 00:15:08,240 --> 00:15:09,560 మన మొదటి అక్షరాలు అంతే. 157 00:15:09,560 --> 00:15:13,280 ఆ తరువాత, ప్రతి ఏడాది, మన వార్షికోత్సవాన ఇంకో గుర్తు చేద్దాం. 158 00:15:14,040 --> 00:15:15,040 మరీ అతి. 159 00:15:15,800 --> 00:15:18,920 అతి నాశనం, ఆస్తి నష్టం, అసామాజిక ప్రవృత్తి. 160 00:15:18,920 --> 00:15:20,840 పెద్ద అతి కోర్టు నోటీసు వస్తుంది. 161 00:15:20,840 --> 00:15:24,040 అరే, నేను ఏదో పెద్ద... అంగం ఏదన్నా గీస్తున్నానా ఏంటి. 162 00:15:25,920 --> 00:15:27,040 అదైనా బాగుండు. 163 00:15:27,040 --> 00:15:28,920 అలా అంగం గియ్యి. కానివ్వు. 164 00:15:28,920 --> 00:15:31,160 అయితే, ప్రతి ఏడాది, మనం వచ్చి జోడిద్దాం. 165 00:15:32,440 --> 00:15:33,960 దానికి ఎలా జోడిస్తాము? 166 00:15:33,960 --> 00:15:36,960 నాకు తెలియదు. జుట్టు? 167 00:15:38,720 --> 00:15:41,800 మన కాపురంలో సంవత్సరాలను మర్మాంగ వెంట్రుకలతో పోలుస్తావా? 168 00:15:57,520 --> 00:16:01,400 లూసీ 169 00:16:02,120 --> 00:16:04,880 - హలో, లూసీ! - ఇప్పుడు ఎక్కడున్నావు? 170 00:16:05,800 --> 00:16:08,480 లీడ్స్‌లోని మంచి హోటల్‌లో దాక్కుని ఉన్నాను. 171 00:16:09,400 --> 00:16:11,280 - ఎందుకు? - వార్తలు పెట్టు. 172 00:16:15,280 --> 00:16:19,800 పోలీసులు ఇది తీవ్రవాద చర్యనా, కాదా అనేది తేల్చలేకపోతున్నారు... 173 00:16:19,800 --> 00:16:22,640 - అది హాక్‌రిడ్జా? - మేము ఘటనాస్థలిలో ఉన్నాము. 174 00:16:23,720 --> 00:16:24,720 సురక్షితమేనా? 175 00:16:24,720 --> 00:16:26,880 ...చాలామంది చనిపోయారంటున్న సాక్షులు... 176 00:16:26,880 --> 00:16:28,160 ఏమైంది? 177 00:16:28,160 --> 00:16:30,640 సరే. అవును. అర్థమైంది. వాళ్లకు చెపుతాను. 178 00:16:30,640 --> 00:16:33,560 - సారీ, నేను వెళ్లాలి. - ఆగు, లూసీ... 179 00:16:33,560 --> 00:16:36,600 ...హై స్ట్రీట్. ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకున్నారు. 180 00:16:36,600 --> 00:16:39,280 {\an8}పేలుడుకు కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు, 181 00:16:39,280 --> 00:16:41,880 ఇది ఉదయం 11 గంటలకు జరిగింది. 182 00:16:41,880 --> 00:16:44,480 10:13 శని 30 నవంబర్ 183 00:16:58,880 --> 00:17:00,480 - చీజ్ అను. - చీజ్. 184 00:17:04,280 --> 00:17:05,280 చూపించు. 185 00:17:17,800 --> 00:17:18,960 నువ్వు జారిపోతున్నావు. 186 00:17:20,880 --> 00:17:22,160 ఆ గడియారం ఏది? 187 00:17:26,920 --> 00:17:29,800 అంటే, ఇది పని చేయదు కదా? 188 00:17:30,560 --> 00:17:31,920 అస్సలు పని చేయదు. 189 00:17:34,000 --> 00:17:35,000 నేను చూసుకుంటాలే. 190 00:17:44,880 --> 00:17:47,960 కచ్చితంగా ఇక్కడ టేపు ఉంచేదాన్ని. 191 00:17:50,520 --> 00:17:53,000 ఆహ్, ఇదిగో... 192 00:17:55,160 --> 00:17:57,040 ఇది గట్టిగానే ఉంటుంది. 193 00:18:14,400 --> 00:18:15,760 ఎవలిన్. 194 00:18:37,280 --> 00:18:38,440 అమ్మా! 195 00:18:45,240 --> 00:18:48,800 ఆపు, ఆపు, ఆపది, ఆపది. ఆపు! ఆపు! 196 00:18:58,320 --> 00:18:59,800 హలో? 197 00:19:01,520 --> 00:19:02,640 ఎవరన్నా ఉన్నారా? 198 00:19:19,080 --> 00:19:20,320 వచ్చేసావా? 199 00:19:23,320 --> 00:19:24,720 ఇప్పుడేనా చేసేది? 200 00:19:27,000 --> 00:19:28,000 అవును. 201 00:19:29,560 --> 00:19:30,920 ప్లీజ్, ఎవలిన్. 202 00:19:32,080 --> 00:19:34,560 ఎవలిన్, కదా? 203 00:19:36,680 --> 00:19:37,880 నాకు ఇక్కడ నచ్చలేదు. 204 00:19:40,720 --> 00:19:41,760 నాకు కూడా. 205 00:19:44,320 --> 00:19:45,520 వాళ్ల స్వరాలు విన్నావా? 206 00:19:46,080 --> 00:19:47,760 స్వరాలా? 207 00:19:48,720 --> 00:19:49,720 స్వరాలా? 208 00:19:53,320 --> 00:19:54,440 అవును. 209 00:19:55,520 --> 00:19:56,560 వినిపిస్తూనే ఉంటాయి. 210 00:19:59,560 --> 00:20:01,040 వాటిని ఆపటం నీకు తెలుసా? 211 00:20:02,520 --> 00:20:03,320 లేదు. 212 00:20:06,080 --> 00:20:08,520 ఎవలిన్, ఆ మాటలు వినాలి. 213 00:20:08,520 --> 00:20:09,560 అవునా? 214 00:20:10,320 --> 00:20:12,080 వాటికి కావాల్సింది చేయాలి. 215 00:20:13,800 --> 00:20:15,040 వాటికి ఏం కావాలి? 216 00:20:20,800 --> 00:20:24,040 నన్ను వదిలేయుమని చెపుతున్నాయని అనుకుంటాను. 217 00:20:32,760 --> 00:20:33,800 ఇదిగో. 218 00:20:37,760 --> 00:20:38,760 ఇప్పుడు బాగుంది కదా? 219 00:20:45,560 --> 00:20:46,640 నిశ్శబ్దంగా ఉంది. 220 00:20:47,720 --> 00:20:49,560 అంటే, ఇంకా నీకు వినిపిస్తాయి. 221 00:20:50,480 --> 00:20:52,320 కానీ నీకు నచ్చినప్పుడు మాత్రమే. 222 00:20:54,560 --> 00:20:56,200 నువ్వు ఇంకా చెప్పులు వేసుకోలేదు. 223 00:20:56,720 --> 00:21:00,240 అంటే, నువ్వు ఇక్కడకు వచ్చేసరికి నాకు కొత్తవి కావాలి అంటాను. 224 00:21:02,080 --> 00:21:03,240 ఇంకా వాదిస్తున్నాయా? 225 00:21:11,200 --> 00:21:12,320 అవేనా? 226 00:21:15,240 --> 00:21:16,320 కాదు. 227 00:21:16,320 --> 00:21:17,440 ఏం చేద్దాం? 228 00:21:18,160 --> 00:21:19,160 దాక్కుందాం. 229 00:21:22,160 --> 00:21:23,920 ఆపు. ఆపండి! 230 00:21:26,720 --> 00:21:29,320 ఏం పర్వాలేదు. సరేనా? 231 00:21:29,320 --> 00:21:32,000 నిన్నెవరూ గాయపరచరు, ఒట్టు. అక్కడే ఉండు. 232 00:21:53,800 --> 00:21:55,120 వాళ్లు ఏరి? 233 00:22:04,880 --> 00:22:05,880 నువ్వే కదా తల్లివి. 234 00:22:09,200 --> 00:22:10,880 నా తాళంచెవులు ఎక్కడుంచారో చూసావా? 235 00:22:35,480 --> 00:22:36,760 హమ్మయ్య. 236 00:22:36,760 --> 00:22:38,600 ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. 237 00:22:58,080 --> 00:22:59,360 ఎక్కువసేపు పట్టదు. 238 00:23:03,040 --> 00:23:04,040 ఇంకా అక్కడే ఉన్నావా? 239 00:23:04,600 --> 00:23:06,440 హా. సారీ, దూరంగా వెళ్లాలి అంతే. 240 00:23:08,120 --> 00:23:09,640 అక్కడ ఎంతమంది ఉన్నారు? 241 00:23:09,640 --> 00:23:13,840 ప్రస్తుతానికి... తొమ్మిది మంది. 242 00:23:15,040 --> 00:23:16,240 నిన్నెవరైనా గమనించారా? 243 00:23:18,840 --> 00:23:19,960 ప్రత్యేకంగా లేదు. 244 00:23:23,560 --> 00:23:26,680 - సిబ్బందితో జాగ్రత్త. - సరే, అలాగే. నేను... 245 00:23:30,880 --> 00:23:33,480 - లూసీ? - ఇక్కడ సంచి ఉంది. 246 00:23:34,080 --> 00:23:36,360 - ఏంటి? - సంచి ఉంది. ఎవరో సంచి పెట్టారు. 247 00:23:36,360 --> 00:23:39,360 - ఎలాంటి సంచి? - బ్యాక్ పాక్. 248 00:23:40,640 --> 00:23:43,360 - నువ్వు మిస్సయినట్టున్నావు. - లేదు. 249 00:23:43,360 --> 00:23:45,800 - అయితే అతనెక్కడ? - చుట్టూ చూడు. 250 00:23:46,680 --> 00:23:47,680 ఆగు. 251 00:23:49,560 --> 00:23:51,680 లూసీ, చుట్టూ చూడు. తనను కనిపెట్టాలి. 252 00:23:57,760 --> 00:23:59,160 - లూసీ? - ఆగు. 253 00:24:52,640 --> 00:24:55,680 నువ్వేం చేస్తున్నావు అసలు? నా సంచి వెతుకుతున్నావేం? 254 00:24:55,680 --> 00:24:56,760 నువ్వు వదిలేసావు. 255 00:24:56,760 --> 00:24:58,360 ఏంటి? నేను ఇక్కడే ఉన్నాను. 256 00:24:58,360 --> 00:25:00,320 క్షమించాలి. నేను అనుకున్నాను... 257 00:25:00,320 --> 00:25:02,400 ఏం అనుకున్నావు? ఎత్తుకుపోవచ్చనా? 258 00:25:02,400 --> 00:25:04,080 - అంతా బాగేనా? - లేదు. అలా కాదు. 259 00:25:04,080 --> 00:25:05,440 అపార్థం అంతే. 260 00:25:05,440 --> 00:25:07,760 నా సంచిని కింద పెట్టానంతే, ఆమె వెతుకుతుంది. 261 00:25:07,760 --> 00:25:11,320 - చూడు, అది... క్షమించు. నేను... - అంటే, ఆమెను వదలకు. 262 00:25:11,320 --> 00:25:12,800 - క్షమించు. - ఆమెను వదలకండి! 263 00:25:12,800 --> 00:25:13,840 హే! 264 00:25:27,720 --> 00:25:29,240 - ఉన్నావా? - ఏమైంది? 265 00:25:29,920 --> 00:25:31,760 నేను తప్పు చేసాను. 266 00:25:31,760 --> 00:25:33,600 - ముఖం చూసావా? - అది అతని సంచి కాదు. 267 00:25:33,600 --> 00:25:36,000 నేను తిరిగి వెళ్లలేను. నువ్వే చూసుకోవాలి. 268 00:25:36,000 --> 00:25:39,920 - అంటే, అది కుదరదు. - మరి ఇంకో మార్గం లేదు. 269 00:25:39,920 --> 00:25:41,960 టీవీల నిండా నా ముఖం వచ్చింది. 270 00:25:41,960 --> 00:25:43,240 - ఒకే అవకాశం. - కుదరదు. 271 00:25:43,240 --> 00:25:44,880 నేను కారు దగ్గరకు వస్తున్నాను. 272 00:25:45,800 --> 00:25:46,800 లూసీ, వద్దు... 273 00:25:54,000 --> 00:25:56,480 - దేవుడా. ఐజాక్? - అమ్మా? 274 00:25:56,480 --> 00:25:59,320 - ఏమైంది? నీకేం కాలేదుగా? - కాల్ చేస్తూనే ఉన్నాను. 275 00:25:59,320 --> 00:26:00,640 మేము వెళ్లాలిక. 276 00:26:00,640 --> 00:26:02,960 "మేమా"? ఏమైంది? ఎవరన్నా ఇంటికి వచ్చారా? 277 00:26:02,960 --> 00:26:05,920 అమ్మమ్మ వెళ్లిపోవాలంటే, మేము నీకు సహాయం చేయాలన్నాను. 278 00:26:05,920 --> 00:26:08,640 లేదంటే దొరికిపోతావు, నిన్ను తీసుకెళ్లిపోతారు. 279 00:26:08,640 --> 00:26:11,280 డార్లింగ్, నీ మాటలు అర్థం కావట్లేదు. ఎక్కడున్నావు? 280 00:26:12,080 --> 00:26:15,080 మేము వంతెన కింద ఉన్నాము, నీ ఆటల ప్రాంతంలో. 281 00:26:15,080 --> 00:26:16,160 పూస్టిక్స్. 282 00:26:16,920 --> 00:26:17,920 పూస్టిక్స్. 283 00:26:18,520 --> 00:26:20,480 ఎందుకు? ఐజాక్, ఎందుకు ఇల్లు వదిలారు? 284 00:26:22,760 --> 00:26:23,760 ఆమె పారిపోయింది. 285 00:26:24,160 --> 00:26:27,680 కానీ ఆమె తిరిగి వస్తుంది. త్వరలో. అమ్మమ్మ భద్రం కాదని చెప్పింది. 286 00:26:29,840 --> 00:26:31,040 నాకు వినిపిస్తున్నాయి. 287 00:26:32,040 --> 00:26:33,040 నా మాట విను. 288 00:26:33,040 --> 00:26:36,000 విను. నువ్వు ఎవరికీ దొరకకూడదు. 289 00:26:36,000 --> 00:26:38,480 - నువ్వు అక్కడే ఉండు, సరేనా? - నువ్వు వస్తావా? 290 00:26:38,480 --> 00:26:41,160 అవును, ఇప్పుడే వస్తున్నాను. ఫోన్‌లోనే ఉండు. 291 00:26:45,520 --> 00:26:47,480 టైడల్ ఫోన్ వాయిస్ మెయిల్‌కు స్వాగతం. 292 00:26:47,480 --> 00:26:49,920 టోన్ తరువాత సందేశం పంపండి. 293 00:26:50,880 --> 00:26:53,040 లూసీ, ఎక్కడున్నావు? ఇలా చేయకసలు. 294 00:26:53,040 --> 00:26:56,040 మనకు అట్టే సమయం లేదు. నువ్వు తిరిగి రావాలి. 295 00:26:56,040 --> 00:26:59,800 అర్థమైందా? ఇలా ఎలా చేయగలవు! 296 00:27:19,400 --> 00:27:20,400 నీ ముఖం చూపించు. 297 00:27:22,360 --> 00:27:23,720 నీ ముఖం చూపించు. 298 00:27:23,720 --> 00:27:29,480 రిగ్బీస్ టాయ్స్ స్థాపితం - 1926 299 00:27:50,640 --> 00:27:53,040 - ఒక చిన్న మాట చెప్పవచ్చా? - సరే. అలాగే. 300 00:27:53,920 --> 00:27:55,760 - నీ పేరేంటి? - ఫ్రాంక్. 301 00:27:55,760 --> 00:27:58,800 ఫ్రాంక్, అందరినీ ఈ భవనం బయటకు పంపు. 302 00:27:58,800 --> 00:28:01,280 - అనుమానిత బాంబు దాడి ప్రమాదం. - ఏంటి? 303 00:28:01,280 --> 00:28:03,960 వీలైనంత త్వరగా. కానీ గోల లేకుండా. భయపెట్టకు. 304 00:28:03,960 --> 00:28:06,640 - సరే. - కార్బన్ మోనాక్సైడ్ లీక్ అని చెప్పు. 305 00:28:06,640 --> 00:28:09,280 ఏదో ఒకటి చెప్పు. అందరినీ భవనం బయటకు పంపు. 306 00:28:09,280 --> 00:28:11,920 పైకి మాత్రం వెళ్లకు, వాళ్లను కిందకు పంపుతాను. 307 00:28:13,960 --> 00:28:16,640 కంగారేం లేదు. ఎవరికీ ఏం కాదు. 308 00:28:18,960 --> 00:28:19,960 సరే. 309 00:28:45,880 --> 00:28:47,880 మేడమ్, భద్రతా సమస్యలు ఉన్నాయి. 310 00:28:47,880 --> 00:28:49,600 మీ అబ్బాయిని తీసుకుపోండి. 311 00:28:49,600 --> 00:28:51,680 - ఏంటి? - ఇప్పుడే, దయచేసి. 312 00:28:51,680 --> 00:28:52,760 సరే. 313 00:28:56,080 --> 00:28:59,160 బాబులు, ఇవన్నీ ఈరోజు ఉచితం, కానీ మీరు కిందకు వెళ్లాలి. 314 00:28:59,160 --> 00:29:01,000 - ఎవరు చెప్పారు? - నేను. 315 00:29:01,000 --> 00:29:03,840 నేను పోలీసువాడిని. పదండి. నా మనస్సు మారకముందే. 316 00:29:07,680 --> 00:29:08,760 {\an8}10:59 శని 30 నవంబర్ 317 00:29:10,520 --> 00:29:13,080 ఇప్పుడు కానివ్వండి. ఇక, మనం వెళదాం. 318 00:29:13,080 --> 00:29:14,720 ఎందుకు? మనం బొమ్మ కూడా కొనలేదు. 319 00:29:24,880 --> 00:29:26,040 కదలకుండా అక్కడే ఉండు. 320 00:29:32,560 --> 00:29:33,880 వెనక్కి తిరుగు. 321 00:29:40,240 --> 00:29:42,240 తిరుగుమని చెప్పాను... 322 00:30:13,400 --> 00:30:14,400 డిలన్! 323 00:30:16,840 --> 00:30:17,840 అది ఒత్తి పట్టుకో. 324 00:30:19,320 --> 00:30:21,040 లేదు, అలానే వదిలితే రక్తం పోతుంది. 325 00:30:22,920 --> 00:30:25,040 డిలన్, నన్ను చూడు. 326 00:30:26,520 --> 00:30:27,520 నన్ను చూడు! 327 00:30:29,360 --> 00:30:30,640 వాడు ఎటు వెళ్లాడు? 328 00:30:38,480 --> 00:30:39,480 క్షమించు. 329 00:35:01,280 --> 00:35:04,440 ప్రియమైన జోనా 330 00:35:39,280 --> 00:35:40,640 పోలీసులం. తెరవండి. 331 00:35:42,760 --> 00:35:44,440 పోలీసులం! తలుపు తెరవండి! 332 00:36:01,040 --> 00:36:02,040 ఐజాక్? 333 00:36:08,640 --> 00:36:09,640 అమ్మా? 334 00:36:11,160 --> 00:36:12,480 కిందున్నాము. 335 00:36:16,160 --> 00:36:17,160 ఐజాక్. 336 00:36:20,280 --> 00:36:21,280 మనం వెళ్లాలి. 337 00:36:46,360 --> 00:36:47,880 {\an8}లైసెన్స్ హాల్ - జేన్ - ఒలివియా 338 00:36:47,880 --> 00:36:50,040 {\an8}యునైటెడ్ కింగ్‌డమ్ 339 00:37:02,440 --> 00:37:03,680 ఐజాక్, అమ్మా, త్వరగా! 340 00:37:21,080 --> 00:37:22,160 సరే. 341 00:37:34,560 --> 00:37:37,800 ఐజాక్, ఏం చేస్తున్నావు? ఇవి అక్కరలేదు. 342 00:37:40,920 --> 00:37:42,520 సరే, సరే. 343 00:37:43,080 --> 00:37:46,400 - త్వరగా ఎత్తు సరేనా? - లూసీ. 344 00:37:51,280 --> 00:37:52,280 లూసీ? 345 00:37:55,920 --> 00:37:57,960 లూసీ? నువ్వు ఉన్నావని తెలుసు. 346 00:38:00,000 --> 00:38:03,600 బయట ఆరుగురు పోలీసులు తుపాకులతో ఉన్నారు. వాళ్లను పంపేయాలని ఉంది. 347 00:38:03,600 --> 00:38:07,520 కానీ ముందు నేను లోపలికి వచ్చి అందరూ సరిగ్గా ఉన్నారో లేదో చూడాలి. 348 00:38:07,520 --> 00:38:08,680 అలా చేయవచ్చా? 349 00:38:22,520 --> 00:38:26,120 నా వెనుక ఎవరూ రారు, నువ్వు అల్లరి చేస్తే తప్ప. 350 00:38:26,120 --> 00:38:27,480 సరేనా? 351 00:38:35,360 --> 00:38:36,640 లూసీ చాంబర్స్. 352 00:38:37,360 --> 00:38:42,600 స్టీవెన్ డన్ హత్యా నేరంలో అనుమానితురాలిగా అరెస్టు చేస్తున్నాము, 353 00:38:42,600 --> 00:38:46,400 పోలీస్ అధికారిపై దాడి, అపహరణ 354 00:38:46,960 --> 00:38:49,760 ఇంకా తీవ్రవాద చర్యలలో పాలుపంచుకున్నందుకు. 355 00:38:51,080 --> 00:38:53,280 ఏంటి? అంతా తప్పు. నేను... 356 00:38:53,280 --> 00:38:56,440 నువ్వేం చెప్పక్కరలేదు, నిన్ను ప్రశ్నించినప్పుడు 357 00:38:56,440 --> 00:38:58,520 - చెప్పకపోతే అది తరువాత... - సామ్? 358 00:38:58,520 --> 00:39:01,760 - ఏమంటున్నావు అదంతా... - ...కోర్టులో హాని చేయవచ్చు. 359 00:39:05,280 --> 00:39:07,480 నువ్వు చెప్పేదల్లా సాక్ష్యంగా మారుతుంది. 360 00:39:11,520 --> 00:39:12,800 పేలిందా? 361 00:39:14,800 --> 00:39:15,800 బాంబా? 362 00:39:17,120 --> 00:39:18,040 ఏమైంది? 363 00:39:22,600 --> 00:39:25,440 నిన్ను ప్రశ్నించటానికి స్టేషన్‌కు తీసుకెళ్లాలి. 364 00:39:25,440 --> 00:39:29,640 ముందు, గిడియన్ షెపర్డ్ ఎక్కడో మాకు తెలియాలి. 365 00:39:29,640 --> 00:39:32,280 కాదు, కాదు, కాదు, అతను దీన్ని ఆపాలి. 366 00:39:32,920 --> 00:39:34,160 అందుకే, నాకు చెప్పు. 367 00:39:34,840 --> 00:39:37,160 సామ్, అసలేమైందో చెప్పు! 368 00:39:37,280 --> 00:39:38,920 ఆగండి! ఆగు. ఆగండి. 369 00:39:45,200 --> 00:39:48,480 పేలుడు నివేదికలను అందుకుని 13 వెల్‌బార్న్ స్ట్రీట్‌కు 370 00:39:48,480 --> 00:39:52,120 పోలీసులు వెళ్లారు. 371 00:39:56,680 --> 00:40:01,680 ప్రత్యక్షసాక్షులు కొన్ని క్షణాల ముందు అక్కడ షెపర్డ్‌ను చూసారు. 372 00:40:04,400 --> 00:40:05,400 అదే మాకు తెలిసింది. 373 00:40:06,760 --> 00:40:07,640 సంకెళ్లు వేయండి. 374 00:40:08,640 --> 00:40:09,640 ఐజాక్. 375 00:40:10,320 --> 00:40:12,880 - హే. - ఐజాక్. ఇలా రా, బంగారం. 376 00:40:15,360 --> 00:40:17,440 హే, హే, ఏం లేదు. 377 00:40:21,840 --> 00:40:25,840 అమ్మను కొన్ని ప్రశ్నలు అడగాలి అంతే, అంతకు మించి ఏం లేదు. 378 00:40:25,840 --> 00:40:27,440 నువ్వు ఆమెను తీసుకెళతావు. 379 00:40:30,320 --> 00:40:31,320 ఐజాక్? 380 00:40:35,160 --> 00:40:36,400 రా. 381 00:40:36,960 --> 00:40:38,160 హే, పర్వాలేదు. 382 00:40:39,480 --> 00:40:40,920 హే, ఏం కాలేదు. 383 00:40:42,840 --> 00:40:44,200 నన్ను వెళ్లనీయాలి. సరేనా? 384 00:40:46,600 --> 00:40:48,080 చూడు, నువ్వు అమ్మమ్మతో ఉండు. 385 00:40:49,640 --> 00:40:53,840 నేను వచ్చేవరకు ఆమె నిన్ను చూసుకుంటుంది. సరేనా? 386 00:41:02,320 --> 00:41:03,400 క్షమించు. 387 00:41:04,960 --> 00:41:06,160 నన్ను క్షమించు. 388 00:41:27,280 --> 00:41:28,160 నీతో తెచ్చావు. 389 00:41:28,160 --> 00:41:30,280 - ఇక్కడ ఇల్లు లేదు... - నేను లేను కనుక. 390 00:41:34,600 --> 00:41:35,800 ఇదంతా గతమా? 391 00:41:36,360 --> 00:41:37,360 కొన్నిసార్లు. 392 00:41:38,120 --> 00:41:39,640 కొన్నిసార్లు ఇది గతం. 393 00:41:40,400 --> 00:41:42,160 కొన్నిసార్లు ఇది భవిష్యత్తు. 394 00:41:44,960 --> 00:41:46,480 భవిష్యత్తు నీకు తెలుసా? 395 00:41:51,200 --> 00:41:54,320 ఇది... ఇది సరిగ్గా లేదు. 396 00:41:54,880 --> 00:41:58,280 నువ్వు... నన్ను తీసుకురావాల్సింది కాదు. 397 00:42:00,520 --> 00:42:02,640 తేవాలి. తేవాల్సిందేనని నువ్వే అన్నావు. 398 00:42:03,440 --> 00:42:05,320 - ఏంటి? - మనం పారిపోవాలని అన్నావు. 399 00:42:05,320 --> 00:42:07,120 లేదు, అనలేదు. అలా అనలేదు, బంగారం. 400 00:42:09,120 --> 00:42:10,120 అంటావు. 401 00:42:19,480 --> 00:42:21,160 చలిగా ఉంది. ఇక్కడ ఇంత చలేంటి? 402 00:42:22,000 --> 00:42:23,160 ఎప్పుడూ చలే. 403 00:42:25,760 --> 00:42:26,760 ఎక్కడికి పోతున్నాము? 404 00:42:27,680 --> 00:42:28,680 మనం తప్పించుకోవాలి. 405 00:42:30,960 --> 00:42:33,360 ఐజాక్. ఐజాక్, ఆగు, ఆగు. 406 00:42:34,640 --> 00:42:37,560 ఇది సరి కాదు. నేను... నేను ఇక్కడ ఉండకూడదు... 407 00:42:57,640 --> 00:42:58,640 ఐజాక్? 408 00:43:39,880 --> 00:43:42,000 బాయిడ్, ఇల్లంతా వెతికాము. 409 00:43:42,720 --> 00:43:44,200 - ఇక్కడ ఏమీ లేదు. - లేదు. 410 00:43:45,280 --> 00:43:46,800 లేదు, ఉండరు, ఉండరు కదా? 411 00:43:47,440 --> 00:43:49,000 ఆమె మాయమైపోయింది కనుక. 412 00:43:49,800 --> 00:43:51,720 ఆమె అలా... మాయమైపోయింది. 413 00:43:51,720 --> 00:43:54,880 వెలుగు నీడలు. లేదంటే భ్రాంతి కావచ్చు. 414 00:43:58,760 --> 00:44:04,320 నేను వింతలు నమ్ముతానని తెలుసుగా. కానీ... 415 00:44:05,480 --> 00:44:09,160 ఇప్పుడు నిజంగా చూస్తే... నేను, నమ్మలేకపోతున్నాను... 416 00:44:09,160 --> 00:44:11,640 చూడు, జనాలు మాయమవ్వరు, బాయిడ్. 417 00:44:12,320 --> 00:44:13,480 అది అసాధ్యం. 418 00:44:14,360 --> 00:44:16,640 ఆమె చేసింది కనుక అది అసాధ్యం కాదు. 419 00:44:16,640 --> 00:44:17,800 ఆమె కాదు చేసింది. 420 00:44:24,240 --> 00:44:25,240 అతను చేసాడు. 421 00:44:27,000 --> 00:44:28,240 ఐజాక్? 422 00:44:29,720 --> 00:44:31,040 వాడు ప్రత్యేక బాలుడు. 423 00:44:33,800 --> 00:44:34,800 ఎలా ప్రత్యేకం? 424 00:44:36,280 --> 00:44:38,240 అంటే, అదే ప్రశ్న. 425 00:44:40,760 --> 00:44:42,280 తను పక్షులను చూడగలడు. 426 00:44:43,640 --> 00:44:45,080 అవి అతన్ని చూడగలవు. 427 00:44:47,440 --> 00:44:49,800 అతనో జ్ఞాపకం లాంటివాడు. 428 00:44:51,000 --> 00:44:52,200 ఆశ కూడా. 429 00:44:53,640 --> 00:44:54,880 కోరిక కూడా. 430 00:44:56,520 --> 00:45:00,520 అతను ఇక్కడ ఉండకూడదని అంటాడు, కానీ అది నిజం కాదు. 431 00:45:01,640 --> 00:45:02,640 కాదు. 432 00:45:03,760 --> 00:45:04,760 కాదు, నా వరకు... 433 00:45:06,400 --> 00:45:09,800 ఐజాక్ సరిగ్గా ఉండాల్సిన చోట ఉన్నాడంటాను. 434 00:45:18,120 --> 00:45:19,440 తను రావట్లేదు. 435 00:45:22,640 --> 00:45:24,120 వద్దు, గోకకు. 436 00:45:25,160 --> 00:45:27,120 - నొప్పిగా ఉంది. - తెలుసు. తెలుసు. 437 00:45:32,040 --> 00:45:34,000 కానీ నువ్వు ఇక భరించక్కరలేదు. 438 00:45:35,360 --> 00:45:36,880 మనం సహాయం అడుగుదాం, సరేనా? 439 00:45:38,600 --> 00:45:39,760 నేను... 440 00:45:42,680 --> 00:45:43,680 నేను ఫోన్ చేయాలి. 441 00:45:45,600 --> 00:45:46,600 సరే. 442 00:46:12,120 --> 00:46:13,120 మేడమ్. 443 00:46:15,280 --> 00:46:16,480 సింక్‌లో ఇది దొరికింది. 444 00:46:19,880 --> 00:46:22,040 సరే. సాక్ష్యంలాగా పెడతాను. 445 00:46:31,320 --> 00:46:32,320 సరే. 446 00:46:35,480 --> 00:46:36,720 వచ్చినందుకు సంతోషం. 447 00:46:38,160 --> 00:46:40,000 దారిలో పెట్రోల్ కొట్టించావా? 448 00:46:40,000 --> 00:46:42,640 - రెండు మైళ్ల వెనుక. ఫుల్ ట్యాంక్. - తరువాత ఇస్తాను. 449 00:46:42,640 --> 00:46:45,680 రహదారులలో వెళ్లలేము. నేనొక దారి ఆలోచించాను. 450 00:46:45,680 --> 00:46:47,400 - లూసీ... - గ్లాస్టర్ వరకు చాలు. 451 00:46:47,400 --> 00:46:50,200 - ఆపై మా దారి మాది. - ఎక్కడకు? ఎటు పోతున్నావు? 452 00:46:51,920 --> 00:46:55,000 అది... నీకు తెలియకపోతేనే మంచిది. 453 00:46:55,000 --> 00:46:56,280 ఎవరికి మంచిది? 454 00:46:56,840 --> 00:46:59,000 నాతో అబద్ధలాడుతున్నావని తెలుసు. 455 00:46:59,000 --> 00:47:01,000 పోయినేడాది జరిగినది. ఐజాక్ గురించి. 456 00:47:01,000 --> 00:47:02,680 ఐజాక్ గురించి అబద్ధం చెప్పలేదు. 457 00:47:02,680 --> 00:47:04,920 నాకు చెప్పకపోతే నేను సహాయం చేయలేను. 458 00:47:04,920 --> 00:47:06,680 చెపుతాను. కానీ ఇక్కడ కాదు. 459 00:47:06,680 --> 00:47:08,800 కారులో చెబుతాను, బయట ఉండలేము. 460 00:47:25,240 --> 00:47:28,280 325 వీధి దగ్గర రోడ్డు మూసేసారు. ఎవరికో మన గురించి తెలుసు. 461 00:47:28,280 --> 00:47:30,280 - ఏంటి? - మనం పోవాలి. 462 00:47:30,280 --> 00:47:32,320 రిగ్బీస్‌లో ఏమైంది? 463 00:47:32,320 --> 00:47:34,160 వాడిని పట్టావా? ముఖం చూసావా? 464 00:47:35,280 --> 00:47:36,120 లేదు. 465 00:47:36,800 --> 00:47:38,600 - ఇంకెవరో చూసారు. - గిడియన్. 466 00:47:39,320 --> 00:47:40,920 హఠాత్తుగా ఊడిపడ్డాడు. 467 00:47:40,920 --> 00:47:42,840 నన్ను చంపగలిగినా సరే వదిలేసాడు. 468 00:47:42,840 --> 00:47:44,360 - ఎందుకు? - తెలియదు. 469 00:47:45,000 --> 00:47:46,240 వాడు పశ్చాత్తాపపడతాడు. 470 00:47:46,800 --> 00:47:49,560 మనం రోడ్డులు వాడలేము. అన్ని దారులు మూసేస్తారు. 471 00:47:49,560 --> 00:47:51,960 పొలం గుండా కాలిబాటలో వెళ్ళి, 472 00:47:51,960 --> 00:47:54,000 అవతల ఉన్న అడవిని చేరుకోవాలి. 473 00:47:56,440 --> 00:47:58,120 అంటే, అతన్ని మనతో తీసుకెళ్లలేము. 474 00:47:58,120 --> 00:47:59,440 లేదు. తీసుకెళ్లలేము. 475 00:48:00,640 --> 00:48:01,760 నీవు నన్ను వదిలేయాలి. 476 00:48:05,280 --> 00:48:06,960 అదే అతన్ని ఆపే మార్గం. 477 00:48:17,600 --> 00:48:19,080 అంతా సర్దుకుంటుంది. 478 00:48:21,280 --> 00:48:22,280 ఒట్టు. 479 00:48:25,880 --> 00:48:28,720 నీకోసం తిరిగి వస్తాను. అర్థమైందా? 480 00:48:30,440 --> 00:48:31,480 నిన్ను కనిపెడతాను. 481 00:48:36,000 --> 00:48:38,440 లూసీ. మనం వెళ్లాలి. ఇప్పుడే. 482 00:48:44,760 --> 00:48:45,840 పర్వాలేదు. 483 00:48:55,440 --> 00:48:56,600 - లూసీ! - ఏంటిది? 484 00:48:58,360 --> 00:49:01,880 నీకు చెప్పాల్సినదంతా ఇందులో ఉంది. నన్ను క్షమించు, క్షమించు. 485 00:49:06,760 --> 00:49:08,200 క్షమించు. క్షమించు. 486 00:49:38,840 --> 00:49:39,840 ఇటు వైపు. 487 00:51:34,280 --> 00:51:35,280 ఇప్పుడేం చేద్దాం? 488 00:51:36,000 --> 00:51:37,200 - గిడియన్? - నోర్మూసుకో. 489 00:51:40,600 --> 00:51:41,680 మనల్ని కనిపెడతారు. 490 00:51:46,360 --> 00:51:48,080 మనం వాళ్లకు ప్రాణాలతో దొరకకూడదు. 491 00:51:52,840 --> 00:51:53,880 వద్దు. 492 00:51:53,880 --> 00:51:55,560 లూసీ, మనం రీసెట్ కావాలి. 493 00:51:57,560 --> 00:51:59,320 లేదు, ఇది నీ పోరాటం. నాది కాదు. 494 00:52:00,760 --> 00:52:03,920 నాకొక కొడుకున్నాడు. జీవితం ఉంది. నేను చేయలేను... 495 00:52:03,920 --> 00:52:05,240 రవి చనిపోయాడు! 496 00:52:08,880 --> 00:52:10,960 - ఏంటి? - తను అందరినీ బయటకు పంపాడు. 497 00:52:11,960 --> 00:52:13,240 కానీ అతను బలయ్యాడు. 498 00:52:14,360 --> 00:52:15,360 చనిపోయాడు. క్షమించు. 499 00:52:18,280 --> 00:52:19,400 అబద్ధం చెబుతున్నావు. 500 00:52:20,600 --> 00:52:22,960 - అదైనా బాగుండేది. - అబద్ధాలు చెపుతున్నావు! 501 00:52:23,520 --> 00:52:25,760 - సాయుధ పోలీసులం! సాయుధ పోలీసులం! - లేదు. లేదు. 502 00:52:25,760 --> 00:52:29,040 - ఆయుధం కింద పెట్టు! - వద్దు, వద్దు. లూసీ, వద్దు. 503 00:52:33,480 --> 00:52:36,040 కాల్చకండి! వద్దు! దయచేసి కాల్చకండి! కాల్చకండి! 504 00:52:43,240 --> 00:52:45,320 తుపాకీ పడెయ్యమని అన్నాను. 505 00:52:58,400 --> 00:53:00,040 వీలైనప్పుడే మనం రీసెట్ కావాలి. 506 00:53:01,760 --> 00:53:02,720 వద్దు. 507 00:53:03,880 --> 00:53:04,880 ఏం పర్వాలేదు. 508 00:53:06,240 --> 00:53:07,240 పర్వాలేదు. 509 00:53:08,240 --> 00:53:09,240 ఇంతకుముందు చేసాను. 510 00:53:10,560 --> 00:53:12,000 నీకేం నొప్పుండదు. 511 00:53:12,560 --> 00:53:15,200 - శబ్దం కూడా వినవు. - తుపాకీ పడెయ్యి. 512 00:53:15,760 --> 00:53:18,080 కదలకుండా అలాగే ఉండు. 513 00:53:18,080 --> 00:53:19,840 - దయచేసి. - చక్కగా ఉండాలి. 514 00:53:19,840 --> 00:53:22,240 ఆగు. ఆగు, ఆగు. 515 00:53:24,000 --> 00:53:27,600 - కళ్లు మూసుకో. మూడు లెక్క పెట్టు. - ఇది ఆఖరి హెచ్చరిక! 516 00:53:27,600 --> 00:53:29,680 - మూడు లెక్కపెట్టు. - వద్దు. 517 00:53:29,680 --> 00:53:31,840 - ఆయుధం పడెయ్యి! - ఒకటి. 518 00:53:31,840 --> 00:53:34,240 - ఆయుధం కింద పడెయ్యి! - రెండు! 519 00:53:35,160 --> 00:53:36,280 ఆగు, మరి ఎలా... 520 00:54:16,360 --> 00:54:17,720 పోలీసులు ఆటలాడుతున్నారు. 521 00:54:19,080 --> 00:54:20,720 అతని దగ్గర ఇదే ఉందన్నారు. 522 00:54:23,320 --> 00:54:24,560 మెమరీ కార్డ్ ఉంచేసారు. 523 00:54:25,680 --> 00:54:26,720 సాక్ష్యం. 524 00:54:28,760 --> 00:54:30,560 ఆమె పోయినప్పటి నుండి మాటే లేదు. 525 00:54:33,920 --> 00:54:34,920 ఎలా మాట్లాడించాలి? 526 00:54:36,520 --> 00:54:39,120 మాట్లాడించలేవు. వినాలి అంతే. 527 00:54:39,840 --> 00:54:41,120 చాలా కష్టాలు అనుభవించాడు. 528 00:54:45,480 --> 00:54:46,960 ఇది ఎంత పెద్ద బాధ్యతో తెలుసా? 529 00:54:47,760 --> 00:54:49,840 - మాకు తెలుసు. - అందరికీనా? 530 00:54:51,240 --> 00:54:52,240 అవును. 531 00:54:53,200 --> 00:54:55,080 అతన్ని కుటుంబంలో భాగం చేస్తాం. 532 00:55:16,160 --> 00:55:17,160 హలో, బుజ్జీ. 533 00:55:18,800 --> 00:55:19,840 అమ్మా? 534 00:56:10,760 --> 00:56:12,760 {\an8}సబ్‌టైటిల్ అనువాద కర్త BM 535 00:56:12,760 --> 00:56:14,840 {\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి