1 00:00:06,040 --> 00:00:08,560 ఎపిసోడ్‌లో ఆత్మహత్య వంటి సున్నితాంశాలు కలవు. 2 00:00:08,560 --> 00:00:09,960 ప్రేక్షకుల విచక్షణ అవసరం. 3 00:00:44,520 --> 00:00:48,920 ద డెవిల్స్ అవర్ 4 00:01:42,880 --> 00:01:44,280 ఏఎన్‌పీఆర్ నుండి ఏం లేదు. 5 00:01:45,160 --> 00:01:48,360 కానీ అది కెమెరాలలో రెండుసార్లు న్యూ పార్క్ రోడ్‌లో కనిపించింది. 6 00:01:48,360 --> 00:01:50,920 10:38, హై స్ట్రీట్ వైపు పశ్చిమానికి వెళుతోంది. 7 00:01:50,920 --> 00:01:53,240 11:07, ఇంకోవైపు నుండి వస్తున్నట్టు. 8 00:01:53,760 --> 00:01:56,360 సమయం పేలుడుకు సరిపోలింది. 9 00:01:56,360 --> 00:01:58,800 దొంగిలించిన కారును వాడింది అందుకే. 10 00:01:58,800 --> 00:02:00,600 - దొంగతనం జరిగిన సమయం తెలుసా? - లేదు. 11 00:02:01,640 --> 00:02:03,040 యజమాని జాక్ గ్రాహం. 12 00:02:03,040 --> 00:02:04,600 ఇరవై రెండేళ్లు, సంపన్న బిడ్డ. 13 00:02:05,360 --> 00:02:07,080 తాగి, గోడ మీద నుండి దూకాడు. 14 00:02:07,960 --> 00:02:10,800 వాడు కోలుకోనేలోపు ఎవరో దొంగిలించారు, 15 00:02:10,800 --> 00:02:12,840 గత ఎనిమిది రోజులలో. 16 00:02:12,840 --> 00:02:14,520 పొరుగున ఆరా తీద్దాం. 17 00:02:14,520 --> 00:02:18,280 ఇది యాదృచ్ఛికం కాదు. దొంగను పట్టుకోండి. బాంబర్‌ను వెతకండి. 18 00:02:18,280 --> 00:02:20,360 పారిపోయే కారు అంత ఖరీదుది అవసరమా? 19 00:02:20,360 --> 00:02:23,160 ప్రొఫైల్ చదివావుగా. ఆటోపైలెట్‌లో ఉన్నాడు. 20 00:02:23,280 --> 00:02:25,400 దెబ్బలు తగలవు. తన ఇష్టం అనుకున్నాడు. 21 00:02:29,600 --> 00:02:32,000 ఫైబర్స్ కోసం వెతకవద్దు. అక్కడంతా బూడిదే. 22 00:02:33,880 --> 00:02:36,560 కానీ కాలి గుర్తు దొరికింది. 23 00:02:36,560 --> 00:02:38,840 సైజ్ 10. ట్రైనర్. పెద్ద కాలు. 24 00:02:38,840 --> 00:02:40,760 మంచిది. అది కొంచెం క్లూ. 25 00:02:42,040 --> 00:02:43,880 ఇంకొంచెం సమాచారం కోసం వెతకవచ్చు. 26 00:02:43,880 --> 00:02:45,800 నీలం సుబారు. పసుపు హుడీ. 27 00:02:45,800 --> 00:02:47,760 గుర్తుకు రావచ్చు. ఎవరికైనా తెలుసేమో. 28 00:02:48,640 --> 00:02:49,880 లేదంటే వాడో గాలోడేమో. 29 00:02:50,520 --> 00:02:53,480 ఎక్కడో ఒంటరిగా ఉన్నాడేమో. అజ్ఞాతంగా. అనామకంగా. 30 00:02:54,880 --> 00:02:56,960 అవును, కానీ ప్రయత్నించి చూడవచ్చుగా. 31 00:02:58,000 --> 00:02:59,440 ప్రయత్నం చేయాలి. బాయిడ్. 32 00:03:03,520 --> 00:03:04,840 బై. 33 00:03:04,840 --> 00:03:06,320 ఆమె కనిపెడుతుందా? 34 00:03:07,440 --> 00:03:08,400 లేదు. 35 00:03:09,920 --> 00:03:11,200 ఈ జీవితకాలంలో కుదరదు. 36 00:03:42,400 --> 00:03:48,400 సీరియల్ కిల్లర్ గిడియన్ షెపర్డ్‌పై 10,000 పౌండ్ల బహుమానం ప్రకటించిన పోలీసులు 37 00:05:10,000 --> 00:05:11,560 అబ్బా! అబ్బా. 38 00:05:12,320 --> 00:05:13,800 అబ్బబ్బా. 39 00:05:17,120 --> 00:05:18,560 అబ్బా! 40 00:05:24,160 --> 00:05:25,320 అబ్బా, పర్వాలేదు. 41 00:05:26,640 --> 00:05:28,480 పీడకల కంటున్నావంతే. 42 00:05:29,040 --> 00:05:30,040 మనిద్దరం. 43 00:05:31,600 --> 00:05:32,520 అది... 44 00:05:36,280 --> 00:05:39,280 పద... లోపలికి వెళదాం సరేనా? 45 00:05:39,840 --> 00:05:40,880 అంతే. 46 00:05:40,880 --> 00:05:41,800 దేవుడా. 47 00:05:42,800 --> 00:05:44,280 కూర్చో. కదలకు. 48 00:05:45,840 --> 00:05:47,160 దుప్పటి తెస్తాను. 49 00:05:52,000 --> 00:05:54,200 ఎవరు... ఎవరది? 50 00:05:56,760 --> 00:06:00,200 ఎవరు... ఎవరు... 51 00:06:03,400 --> 00:06:06,160 ఎవరు... ఎవరది? 52 00:06:17,160 --> 00:06:18,200 పొరపాటు అంతే. 53 00:06:21,240 --> 00:06:22,240 ప్రతిధ్వని. 54 00:06:23,880 --> 00:06:25,040 అతను ఇక్కడ లేడు. 55 00:06:29,320 --> 00:06:30,320 మనం ఉన్నామా మరి? 56 00:06:43,760 --> 00:06:47,720 ఇవి... నా జ్ఞాపకాలు. 57 00:06:50,680 --> 00:06:52,640 ఉండాల్సిన చోటు నుండి తీసుకున్నవి. 58 00:06:54,400 --> 00:06:56,880 వాటి ప్రవాహం నుండి తొలగించినవి. 59 00:07:00,120 --> 00:07:03,520 కొన్నిసార్లు, నేను జారిపోతుంటే... 60 00:07:06,200 --> 00:07:07,880 గందరగోళం తిరగబెడుతుంటే... 61 00:07:11,200 --> 00:07:12,560 అవి మాయమయ్యేలా ఉన్నాయి. 62 00:07:15,000 --> 00:07:16,680 డబ్బా ఖాళీగా అనిపిస్తుంది. 63 00:07:21,520 --> 00:07:24,080 కానీ అది ఖాళీగా లేదు. 64 00:07:45,200 --> 00:07:46,280 అలాగే నువ్వు కూడా. 65 00:07:50,040 --> 00:07:53,080 నేను ఈ డబ్బాను ఎవరికీ కనబడని చోట పాతి పెడుతుంటాను. 66 00:07:55,120 --> 00:07:56,360 ఇది నా ఖజానా. 67 00:07:58,400 --> 00:07:59,400 నా లంగరు. 68 00:08:14,520 --> 00:08:16,320 సిల్వియా, ఏం పాతిపెట్టావు? 69 00:08:22,600 --> 00:08:23,920 దేనికోసం తవ్వుతున్నావు? 70 00:09:17,600 --> 00:09:18,840 హలో? 71 00:09:22,040 --> 00:09:23,200 హాయ్, అమ్మా. 72 00:09:36,120 --> 00:09:37,320 ఇంకా ఏం తెలియలేదు. 73 00:09:37,320 --> 00:09:39,720 వాడు వస్తున్నాడు. త్వరలో. 74 00:09:40,440 --> 00:09:41,840 యజమాని ఆసుపత్రిలో ఉన్నాడు. 75 00:09:41,840 --> 00:09:44,720 చూసాను. రెండు కాళ్లు విరిగాయి, అతిక్రమణలు లేవు. 76 00:09:45,640 --> 00:09:46,840 అదే దారిలో ఉన్నాడు. 77 00:09:48,880 --> 00:09:49,880 మంచిది. 78 00:09:54,360 --> 00:09:55,360 అమ్మా? 79 00:09:56,480 --> 00:09:58,480 బాగానే ఉన్నావా? ఏమన్నా అన్నావా? 80 00:10:02,960 --> 00:10:05,280 ఈవిడ నిన్న రాత్రి తోటలో కనిపించింది. 81 00:10:07,480 --> 00:10:08,600 అలా తిరుగుతుంది. 82 00:10:09,720 --> 00:10:10,720 దాదాపు మూడున్నరకు. 83 00:10:12,520 --> 00:10:13,520 ఏం చేస్తోంది? 84 00:10:14,360 --> 00:10:15,360 తవ్వుతోంది. 85 00:10:15,960 --> 00:10:17,880 అక్కడ ఏదో పాతిపెట్టింది. 86 00:10:18,000 --> 00:10:19,400 చాలా రోజుల క్రితం. 87 00:10:20,440 --> 00:10:21,480 ఏంటి? 88 00:10:22,640 --> 00:10:24,040 జ్ఞాపకం. 89 00:10:24,040 --> 00:10:25,200 ఉపయోగపడేది. 90 00:10:26,960 --> 00:10:28,200 అది సంచిలో ఉంది. 91 00:10:49,640 --> 00:10:50,880 నేను తేలేను. 92 00:10:54,880 --> 00:10:55,960 బ్యారెల్ కోసేశాను. 93 00:10:55,960 --> 00:10:57,680 దాచడానికి సులభంగా ఉంటుంది. 94 00:10:59,880 --> 00:11:02,120 ఆమె సమస్య కాదని అన్నావు. 95 00:11:03,000 --> 00:11:04,320 కాదు. గడియ వేసి ఉంచు. 96 00:11:04,320 --> 00:11:05,880 ఆమె వెళ్ళిపోకుండా చూడు. 97 00:11:09,080 --> 00:11:10,760 అరే, గిడియన్. 98 00:11:12,720 --> 00:11:15,120 ఆమె ఇక్కడే ఉంటుంది, నాకు నువ్వో పని చేయాలి. 99 00:11:21,120 --> 00:11:22,120 సరే మరి. 100 00:11:22,120 --> 00:11:24,040 నా ఖైదుకు బహుమానం ప్రకటించారు. 101 00:11:24,680 --> 00:11:26,920 బాంబర్‌ను కనిపెట్టటానికి నాలుగు రోజులే ఉంది. 102 00:11:27,680 --> 00:11:29,560 నేను తప్పుడు కెమెరాలో కనిపిస్తే చాలు, 103 00:11:29,560 --> 00:11:30,800 అంతా సర్వనాశనం. 104 00:11:31,480 --> 00:11:32,920 అంటే నేను బయటకు వెళ్లలేను. 105 00:11:33,480 --> 00:11:35,080 మనం కచ్చితంగా లేనంతవరకు. 106 00:11:35,080 --> 00:11:36,960 నేను డిటెక్టివ్ అవ్వాలంటావు. 107 00:11:36,960 --> 00:11:38,240 వదిలేసిన చోటే మొదలు. 108 00:11:38,880 --> 00:11:40,200 దొంగను పట్టుకో. 109 00:11:40,200 --> 00:11:41,680 బాంబర్‌ను వెతుకు. 110 00:11:46,200 --> 00:11:47,040 లూసీ? 111 00:11:47,040 --> 00:11:49,400 హా, నరహంతకుడిపై నిఘా పెట్టుమంటున్నావు. 112 00:11:49,400 --> 00:11:50,480 నేను... 113 00:11:51,680 --> 00:11:53,160 అది నిఘా మాత్రమే కాదు. 114 00:11:54,760 --> 00:11:56,520 నిన్ను నువ్వు కాపాడుకోవాలి. 115 00:12:03,840 --> 00:12:07,720 "నిర్ణయం తీసుకో, సాహసోపేత అపరిచితుడా. 116 00:12:07,720 --> 00:12:10,640 "గంట కొట్టు, ప్రమాదాన్ని గుర్తించు, 117 00:12:11,640 --> 00:12:15,120 "లేదా ఆశ్చర్యపడు, అది నిన్ను పిచ్చిగా చేసేవరకు, 118 00:12:15,120 --> 00:12:18,240 "నీవు ఆచరిస్తే ఏమి జరిగి ఉండేదోనని." 119 00:12:20,320 --> 00:12:21,720 సరే. నేను భోజనం వండాలి. 120 00:12:23,480 --> 00:12:24,680 మరో రెండు పేజీలు. 121 00:12:27,000 --> 00:12:28,880 ఒకటి, కానీ ఇప్పుడు చదవడం నీ వంతు. 122 00:12:32,760 --> 00:12:33,760 ఇదేంటి? 123 00:12:34,960 --> 00:12:36,240 మెరిడిత్ నా మీద గీసింది. 124 00:12:37,040 --> 00:12:39,120 ఇది శాశ్వతం కాదు కనుక పర్వాలేదు అంది. 125 00:12:41,360 --> 00:12:42,920 నువ్వు కూడా ఒకటి వేసుకో. 126 00:12:42,920 --> 00:12:44,400 ఎలా వేయాలో చూపించింది. 127 00:12:48,440 --> 00:12:49,920 ఇప్పుడు ఎదురుచూడాలి. 128 00:12:52,320 --> 00:12:54,560 - ఎంతసేపు? - 30 క్షణాలు. 129 00:12:54,560 --> 00:12:56,160 అంతేనా? 130 00:13:00,960 --> 00:13:02,120 నీకు ఎన్ని ఇచ్చింది? 131 00:13:03,160 --> 00:13:05,560 ఏడు. అవి చెరిగిపోయిన కొద్ది వాడుకోవడానికి. 132 00:13:08,640 --> 00:13:09,880 సంతోషంగా ఉన్నావు. 133 00:13:11,800 --> 00:13:13,560 మెరిడిత్ నీ గర్ల్‌ఫ్రెండ్ కనుకనా? 134 00:13:13,560 --> 00:13:14,920 నా గర్ల్‌ఫ్రెండ్ కాదు. 135 00:13:14,920 --> 00:13:16,440 కాదు. తెలుసు. తెలుసు. 136 00:13:17,640 --> 00:13:19,680 ఆమె నీ స్నేహితురాలు. 137 00:13:20,880 --> 00:13:22,240 ప్రాణ స్నేహితురాలేమో? 138 00:13:24,520 --> 00:13:25,960 నీవే ప్రాణ స్నేహితురాలివి. 139 00:13:40,440 --> 00:13:42,120 విచిత్రం, కానీ నిజం. 140 00:13:42,120 --> 00:13:44,080 వివరించలేని పరిణామం. 141 00:13:44,080 --> 00:13:45,760 అతీంద్రియ శక్తుల కలాపాలు. 142 00:13:45,760 --> 00:13:48,680 ఇవి ప్రధాన వార్తలకు ఎక్కని యథార్థ గాథలు, 143 00:13:48,680 --> 00:13:51,040 ఇవి జనాలకు చాలా ఇబ్బందికరమైనవి. 144 00:13:51,040 --> 00:13:54,520 అపరిష్కృతాలను పరిష్కరించే మా ప్రయత్నంలో పాలుపంచుకోండి. 145 00:13:54,520 --> 00:13:55,480 ఇదేంటి? 146 00:13:55,480 --> 00:13:56,960 చూస్తూ ఉండు. 147 00:13:56,960 --> 00:13:58,200 సోది అని కొట్టేయకు. 148 00:14:02,280 --> 00:14:03,280 పునర్జన్మ. 149 00:14:03,280 --> 00:14:08,040 శతాబ్దాలుగా, మానవాళిని తొలుస్తున్న ప్రశ్న, చావు తరువాత జీవనం ఉందా అని? 150 00:14:08,040 --> 00:14:10,280 అంటే, దానికి సమాధానం సైన్స్‌లో ఉంది. 151 00:14:10,280 --> 00:14:11,920 బహుశా, ఇది మతంలోనూ ఉంది. 152 00:14:12,520 --> 00:14:15,720 లేదంటే, కుటుంబ ఇంటిలో 153 00:14:15,720 --> 00:14:19,880 హాక్‌రిడ్జ్ మార్కెట్ టౌన్ నిశ్శబ్ద వీధిలో ఉండవచ్చు. 154 00:14:20,520 --> 00:14:23,520 ఎవలిన్ వైజ్‌మన్‌ది సంతోషకరమైన జీవనం. 155 00:14:23,520 --> 00:14:25,480 చాలా తెలివి, జిజ్ఞాస కల పిల్ల. 156 00:14:25,480 --> 00:14:28,720 కానీ ఆమె పూర్తి వాక్యాలు పలకటం మొదలుపెట్టగానే, 157 00:14:28,720 --> 00:14:32,440 ఆమె తల్లిదండ్రులు ఏదో తేడా ఉన్నట్టు కనిపెట్టారు. 158 00:14:33,080 --> 00:14:35,440 ఆమె తన జ్ఞాపకాలను చెప్పడం ఆరంభించింది. 159 00:14:37,000 --> 00:14:40,080 అవి ఇంకా జరగని విషయాలు. 160 00:14:40,080 --> 00:14:41,920 మేము అంతగా పట్టించుకోలేదు. 161 00:14:41,920 --> 00:14:43,200 పిల్లలు అంతేగా అన్నట్టు? 162 00:14:43,200 --> 00:14:44,360 ఊహ. 163 00:14:44,960 --> 00:14:46,320 ఏం గీస్తున్నావు, ఎవలిన్? 164 00:14:46,320 --> 00:14:48,120 పునర్నిర్మాణం 165 00:14:48,120 --> 00:14:49,560 ఇదేంటి అసలు? 166 00:14:49,560 --> 00:14:50,640 చావు. 167 00:14:53,400 --> 00:14:55,920 ఆమె మూడేళ్లప్పుడు... 168 00:14:55,920 --> 00:14:58,480 పింక్ ఇంటిలో ఆడుకోవచ్చా అని అడిగేది. 169 00:14:59,440 --> 00:15:03,040 మేము "పింక్ ఇల్లా? పింక్ ఇల్లు లేదే," అనేవాళ్లం. 170 00:15:03,040 --> 00:15:05,720 అప్పుడు ఒక రోజు, పొరుగువారు ఇల్లు ఖాళీ చేస్తుంటే 171 00:15:05,720 --> 00:15:08,440 చిన్న పింక్ బొమ్మరిల్లు బయటకు తెచ్చారు. 172 00:15:08,440 --> 00:15:12,920 అప్పుడు ఆమె ముఖం వికసించి అంది, "అదిగో అక్కడుంది!" అని. 173 00:15:16,520 --> 00:15:18,400 అది రెండేళ్ల తరువాత. 174 00:15:20,680 --> 00:15:22,680 మేము వేరే పట్టణానికి వెళ్లాము. 175 00:15:23,960 --> 00:15:26,760 ఎవలిన్ చిన్నప్పుడే చోటు మారటం గురించి చెప్పేది, 176 00:15:26,760 --> 00:15:29,680 ఆమె ఉండాల్సిన చోట ఉండట్లేదని గొడవ చేసేది. 177 00:15:29,680 --> 00:15:32,640 అందరూ కారు ప్రమాదంలో మరణించాలని చెప్పేది 178 00:15:32,640 --> 00:15:35,560 1977, సెప్టెంబర్ 5న. 179 00:15:37,560 --> 00:15:40,400 అదే తేదీ కదా షెపర్డ్ టేపులలో చెప్పింది. 180 00:15:40,400 --> 00:15:41,880 కచ్చితమైన తేదీ. 181 00:15:44,080 --> 00:15:45,280 ఇది ఎక్కడిది? 182 00:15:46,440 --> 00:15:49,480 ఎవలిన్ పేరుతో సంబంధమున్న పునర్జన్మ, పునరావృతం, 183 00:15:49,480 --> 00:15:52,040 టైమ్ లూప్స్ వంటి వాటిని గూగుల్ చేశాను. 184 00:15:53,360 --> 00:15:55,720 మనం ఆ కుటుంబాన్ని పట్టుకోవచ్చేమో. 185 00:15:56,280 --> 00:15:57,280 జవాబులు దొరకవచ్చు. 186 00:16:01,440 --> 00:16:02,800 నాకు తెలియాల్సిందల్లా... 187 00:16:04,680 --> 00:16:06,920 లూసీ చాంబర్స్‌కు ఆ పేరు ఎలా తెలుసని? 188 00:16:09,320 --> 00:16:11,520 ఆమె కూడా నీలాగే వెతికిందేమో. 189 00:16:11,520 --> 00:16:13,760 చూడు, నువ్వు ఆమెను నమ్మవచ్చు, కానీ... 190 00:16:13,760 --> 00:16:15,600 నమ్మాలి. నమ్మనని కాదు. 191 00:16:15,600 --> 00:16:17,640 అయితే ఆమెను ప్రశ్నించు. 192 00:16:17,640 --> 00:16:19,120 మనకు గట్టి ఆధారం దొరకాలిగా. 193 00:16:19,120 --> 00:16:22,040 - కానీ... - లూసీని నిందిస్తే, ఆమె సమర్థించుకుంటుంది. 194 00:16:22,040 --> 00:16:23,600 స్నేహంగా ఇలానే ఉండనివ్వు. 195 00:16:23,600 --> 00:16:24,800 ఎంత స్నేహంగా? 196 00:16:24,800 --> 00:16:27,960 చూడు, క్షమించు, రవి, కానీ ఇది ప్రమాదకరం. 197 00:16:27,960 --> 00:16:29,920 - ఆమె అనుమానితురాలు. - కానే కాదు. 198 00:16:30,840 --> 00:16:32,080 ఆమె మీద అనుమానం అంతే. 199 00:16:32,080 --> 00:16:33,640 సరే, సరే. 200 00:16:33,640 --> 00:16:35,800 అందుకేనా ఆమెతో అంత సమయం గడుపుతున్నావు? 201 00:16:37,320 --> 00:16:38,480 ఆసక్తితోనా. 202 00:16:38,480 --> 00:16:40,880 ఎవరికన్నా తెలిస్తే ఏంటి పరిస్థితి? 203 00:16:42,200 --> 00:16:44,240 నువ్వు చెపితేనే తెలుస్తుంది. 204 00:16:46,280 --> 00:16:47,480 ఆమె ప్రమాదకారి కాదు. 205 00:16:50,640 --> 00:16:52,640 నీ నడుం దగ్గర గట్టిగా పెట్టు. 206 00:16:52,640 --> 00:16:54,320 లేదంటే నీ మణికట్టు బెణకవచ్చు. 207 00:16:55,440 --> 00:16:56,440 ఇదిగో. 208 00:16:59,280 --> 00:17:00,760 ఇది లోడ్ అయిందంటే, పేలుతుంది. 209 00:17:00,760 --> 00:17:02,920 చావకూడదనుకునేవాటి వైపు గురిపెట్టకు. 210 00:17:04,640 --> 00:17:06,600 ఎవరూ చావాలని కోరుకోను. 211 00:17:06,720 --> 00:17:09,000 అలా కాదు జరిగేది. అతను లేదంటే అతని బాధితులు. 212 00:17:13,320 --> 00:17:14,320 మళ్లీ చేసి చూడు. 213 00:17:14,440 --> 00:17:15,440 నడుం దగ్గర గట్టిగా. 214 00:17:21,680 --> 00:17:22,680 నేను గర్భవతిని. 215 00:17:26,560 --> 00:17:27,560 కచ్చితంగానా? 216 00:17:29,920 --> 00:17:31,200 అలా జరగకూడదే. 217 00:17:31,200 --> 00:17:33,000 అయినా మనకు జరిగింది. 218 00:17:34,800 --> 00:17:36,000 ఎవరో తెలుసా? 219 00:17:36,000 --> 00:17:37,320 రవి. 220 00:17:38,440 --> 00:17:39,440 అతనికి తెలుసా? 221 00:17:41,920 --> 00:17:43,080 ఇంకా తెలియదు. 222 00:17:54,040 --> 00:17:55,520 నేను జైలుకు వెళ్లలేను. 223 00:17:57,680 --> 00:17:58,680 నేను వెళ్లాను. 224 00:17:59,880 --> 00:18:00,920 25 ఏళ్ళు. 225 00:18:02,080 --> 00:18:04,000 అన్ని రోజులు నన్ను వేచి ఉంచావు. 226 00:18:05,040 --> 00:18:07,320 దీనికోసం. ఈ అవకాశం కోసం. ఈ ఫలితం కోసం. 227 00:18:08,720 --> 00:18:10,680 ఇదే నువ్వు కోరుకున్నది. నేను ఇచ్చినది. 228 00:18:11,400 --> 00:18:12,800 అది నేను కాదు. 229 00:18:12,800 --> 00:18:14,520 ఆమె నేను కాదు. 230 00:18:14,520 --> 00:18:16,560 ఆమెకు తల్లి లేదు. ఆమెకు కొడుకు లేడు. 231 00:18:20,160 --> 00:18:22,800 కొన్ని రాత్రులు, నాకు పిచ్చెక్కుతుందనిపిస్తుంది. 232 00:18:22,920 --> 00:18:24,520 అప్పుడు అనుకుంటాను, "లేదు, లేదు, 233 00:18:24,520 --> 00:18:27,280 "పిచ్చివాళ్లకు తమకు పిచ్చని తెలియదని." 234 00:18:27,280 --> 00:18:28,400 ఇక ఆలోచన మానేసాను. 235 00:18:28,400 --> 00:18:31,760 సరైన పని చేస్తున్నానని, పిచ్చి లేదని సర్ది చెప్పుకున్నాను. 236 00:18:31,760 --> 00:18:33,960 అదే కదా పిచ్చివారు చేసే పని. 237 00:18:36,280 --> 00:18:39,160 అయితే, నాకు మళ్లీ పిచ్చా అనిపిస్తుంది. 238 00:18:39,160 --> 00:18:42,160 మళ్ళీ, అది అలా చక్రంలాగా తిరుగుతూనే ఉంటుంది 239 00:18:42,160 --> 00:18:45,440 నేను నిద్రపోయి చావబోయే వారి గురించి కలలు కనేవరకు. 240 00:18:48,320 --> 00:18:50,720 రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు, 241 00:18:50,720 --> 00:18:54,560 కానీ నువ్వు దీనిని వదిలి పారిపోవని మాత్రం తెలుసు. 242 00:18:56,040 --> 00:18:57,440 ఎలా చెప్పగలవు? 243 00:18:59,960 --> 00:19:01,640 నువ్వు అలా ఉండవు కనుక. 244 00:19:10,080 --> 00:19:11,920 రిగ్బీస్ టాయ్స్ 245 00:19:11,920 --> 00:19:14,000 సంతకం కావాలి. 246 00:19:15,720 --> 00:19:16,760 సరే, సరే. 247 00:19:39,960 --> 00:19:40,960 దొరికావు. 248 00:20:25,080 --> 00:20:27,320 ఐజాక్, చాలా మంచి కవిత. 249 00:20:28,320 --> 00:20:31,080 మంచి చేతి రాత. కచ్చితమైన స్పెల్లింగ్. 250 00:20:31,200 --> 00:20:32,520 ఎవరైనా సహాయం చేసారా? 251 00:20:36,720 --> 00:20:38,280 నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? 252 00:20:39,160 --> 00:20:40,320 నేనే ఆలోచించాను. 253 00:20:41,080 --> 00:20:43,280 ఏంటి, నీ సొంత ఆలోచనా? 254 00:20:43,280 --> 00:20:45,520 టీవీలో అలా చూసింది కాదా? 255 00:20:45,520 --> 00:20:47,240 లేదంటే పెద్దల మాట విని చేసిందా? 256 00:20:48,520 --> 00:20:49,760 ఇది అమ్మకు తెలుసు. 257 00:20:53,400 --> 00:20:54,800 "ద డెవిల్స్ అవర్." 258 00:20:57,280 --> 00:20:59,200 ద డెవిల్స్ అవర్ ఏంటి, ఐజాక్? 259 00:21:01,560 --> 00:21:02,800 అర్ధరాత్రి అనంతరం. 260 00:21:04,160 --> 00:21:05,400 పీడకలు వచ్చే సమయం. 261 00:21:07,040 --> 00:21:08,560 మనకు భయం వేసే సమయం. 262 00:21:09,800 --> 00:21:11,720 నీకు తరచుగా పీడకలలు వస్తాయా? 263 00:21:15,920 --> 00:21:20,200 అవి... అంటే రాత్రిపూట అవి భయం కలిగించేలా ఉంటాయి, కదా? 264 00:21:21,800 --> 00:21:24,040 కొన్నిసార్లు పగటిపూట కూడా. 265 00:21:24,040 --> 00:21:25,080 అంటే అర్థం కాలేదే? 266 00:21:26,160 --> 00:21:27,760 దాని గురించి మాట్లాడకూడదు. 267 00:21:28,400 --> 00:21:30,400 నాతో ఏవైనా చెప్పవచ్చు. 268 00:21:33,560 --> 00:21:34,760 ఇది రహస్యమా? 269 00:21:36,280 --> 00:21:38,960 జనాలకు రహస్యమని చెపితే అది రహస్యం కాదు. 270 00:21:39,800 --> 00:21:41,240 అమ్మ కూడా అదే అంటుంది. 271 00:21:42,880 --> 00:21:45,000 అమ్మ దగ్గర చాలా రహస్యాలున్నాయా? 272 00:21:49,720 --> 00:21:50,720 ఐజాక్... 273 00:21:52,120 --> 00:21:55,840 అమ్మ రహస్యాలతో నీకు భయమేసినా, బాధేసినా, 274 00:21:56,840 --> 00:21:58,280 అవి దాచి ఉంచుకోకూడదు. 275 00:21:58,280 --> 00:21:59,920 అర్థమైందా? 276 00:22:02,200 --> 00:22:04,520 నువ్వు నాతో ఎప్పుడైనా చెప్పవచ్చు. 277 00:22:05,240 --> 00:22:06,880 నేను వెళ్లి ఆడుకోవచ్చా? 278 00:22:07,440 --> 00:22:10,320 తప్పకుండా. సారీ. 279 00:22:10,320 --> 00:22:13,160 - నాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. - పర్వాలేదు. 280 00:22:19,760 --> 00:22:21,880 ఈ చోటు ఫోటోలు తీసుకోవటానికి బాగుంటుంది. 281 00:22:21,880 --> 00:22:23,240 ఏమంటావు? 282 00:22:24,960 --> 00:22:27,360 సరే, రా. మంచి పిట్టలను చూద్దాము... 283 00:22:35,040 --> 00:22:36,400 నాకు ఒంట్లో బాగాలేదు. 284 00:22:38,240 --> 00:22:41,480 ఇంకో పార్కుకు వెళదాం, సరేనా? 285 00:23:04,840 --> 00:23:05,840 అమ్మా? 286 00:23:07,320 --> 00:23:08,320 హా. 287 00:23:57,120 --> 00:23:58,520 మనం వెళ్లిపోవాలి. 288 00:24:00,120 --> 00:24:01,280 ఏదైనా వేడి ప్రదేశానికి. 289 00:24:01,880 --> 00:24:03,560 బాగా ఖరీదైన చోటికి. 290 00:24:07,240 --> 00:24:08,240 రవి? 291 00:24:11,480 --> 00:24:12,600 నిద్రలో మాటలు. 292 00:24:15,440 --> 00:24:16,440 క్షమించు. 293 00:24:18,240 --> 00:24:19,320 కల వచ్చింది. 294 00:24:20,240 --> 00:24:21,240 దేని గురించి? 295 00:24:22,920 --> 00:24:23,920 తెలియదు. 296 00:24:24,800 --> 00:24:25,800 టైమెంత అయింది? 297 00:24:26,400 --> 00:24:27,400 బాగా రాత్రి. 298 00:24:28,280 --> 00:24:29,280 పడుకో ఇక. 299 00:24:48,560 --> 00:24:52,280 "ఏదైనా 300 00:24:55,160 --> 00:24:58,280 {\an8}నిద్రలో మాటలు "ఏదైనా వేడి ప్రదేశానికి బాగా ఖరీదైన చోటికి 301 00:25:08,200 --> 00:25:09,200 ఛ. 302 00:25:14,680 --> 00:25:16,520 త్వరగా. అంతా నిద్రపోతున్నారు. 303 00:25:16,520 --> 00:25:17,600 అందరూ కాదు. 304 00:25:17,600 --> 00:25:18,680 బయలుదేరింది. 305 00:25:19,400 --> 00:25:20,840 మన నీలం సుబారు. 306 00:25:20,840 --> 00:25:22,800 అరగంట క్రితం దొంగిలించబడింది. 307 00:25:23,360 --> 00:25:24,840 ముఖం చూసావా? 308 00:25:25,840 --> 00:25:26,920 ఇంకో వివరం తెలుసు. 309 00:25:28,560 --> 00:25:29,560 తన దగ్గర తాళం ఉంది. 310 00:25:30,280 --> 00:25:32,040 యజమాని నుండి దొంగిలించి ఉండాలి. 311 00:25:32,680 --> 00:25:34,200 వాళ్లకు పరిచయం ఉందేమో. 312 00:25:35,320 --> 00:25:38,320 యజమాని హాస్పిటల్‌లో ఉన్నాడు, అతనికి కారు పోయిందని తెలీదు. 313 00:25:39,280 --> 00:25:41,800 నువ్వే అతనికి చెప్పాలేమో. 314 00:25:44,320 --> 00:25:45,800 నాతో ఎందుకు మాట్లాడతాడు? 315 00:25:46,840 --> 00:25:50,520 నువ్వు హార్ట్ వ్యాలీ పోలీస్ డీఐ లూసీ చాంబర్స్‌వు కనుక. 316 00:25:50,520 --> 00:25:53,000 నువ్వు నేరాన్ని పరిశోధిస్తున్నావు. 317 00:25:54,040 --> 00:25:55,680 పోలీసు అధికారిలా నటించాలి. 318 00:25:58,240 --> 00:26:01,600 దొరికానంటే, దొరికితే, ఆరు నెలలు జైలా? 319 00:26:01,600 --> 00:26:04,480 నువ్వు అందులో జీవిస్తావని అనిపిస్తోంది. 320 00:28:46,560 --> 00:28:48,080 కానివ్వు, కొట్టు నన్ను. 321 00:28:48,720 --> 00:28:50,040 కొట్టు నన్ను! 322 00:29:40,200 --> 00:29:41,280 వెధవ. 323 00:30:05,240 --> 00:30:06,240 ఆగు. 324 00:30:08,920 --> 00:30:09,920 హలో? 325 00:30:10,440 --> 00:30:11,640 హా, మాట్లాడుతున్నాను. 326 00:30:13,000 --> 00:30:14,920 విక్టోరియా చనిపోయింది. 327 00:30:14,920 --> 00:30:16,240 రెండేళ్ల క్రితం. 328 00:30:16,240 --> 00:30:17,680 ధన్యవాదాలు. 329 00:30:20,640 --> 00:30:23,320 హా. హా, గుర్తుంది. 330 00:30:25,040 --> 00:30:28,400 అంటే, అంతగా లేదు. విక్టోరియా అది చేయాలనుకుంది. 331 00:30:28,400 --> 00:30:31,280 నిజం చెప్పాలంటే, నాకు అంత ఇష్టం లేదు. 332 00:30:33,880 --> 00:30:34,880 పోలీసులా? 333 00:30:35,520 --> 00:30:36,760 అంటే ఏంటి? 334 00:30:41,280 --> 00:30:42,560 వాళ్లకు ఆమె జాడ తెలుసా? 335 00:30:45,640 --> 00:30:47,760 హా, తప్పకుండా, వాళ్లతో మాట్లాడతాను. 336 00:30:47,760 --> 00:30:50,200 ఎప్పుడైనా సరే. వాళ్లతో మాట్లాడటానికి సిద్ధం. 337 00:30:50,200 --> 00:30:53,840 ఏంటి... నీకు ఇంకేం చెప్పారు? 338 00:30:56,640 --> 00:30:57,720 ఏమన్నా క్లూ ఉందా? 339 00:31:00,240 --> 00:31:01,560 లేదు, అర్థమైంది. 340 00:31:04,120 --> 00:31:06,320 అంటే, వాళ్ల కాల్ కోసం వేచుంటాను. 341 00:31:06,320 --> 00:31:07,520 ధన్యవాదాలు. 342 00:31:07,520 --> 00:31:10,160 అవును, ధన్యవాదాలు. 343 00:31:12,320 --> 00:31:13,320 సరే, వీడ్కోలు. 344 00:31:42,480 --> 00:31:43,480 ఏమండీ? 345 00:31:43,480 --> 00:31:44,560 ఒక్క క్షణం, బంగారం. 346 00:31:47,560 --> 00:31:48,400 ఏం సహాయం కావాలి? 347 00:31:49,120 --> 00:31:50,320 డీఐ లూసీ చాంబర్స్‌ను. 348 00:31:50,320 --> 00:31:53,120 మీ పేషెంటుతో మాట్లాడాలి. జాక్ గ్రాహం. 349 00:31:53,120 --> 00:31:55,320 జాక్ గ్రాహం. చూస్తానుండండి. 350 00:32:06,920 --> 00:32:08,480 హాలింగ్‌బ్రుక్ వార్డ్ వెళ్లాలి. 351 00:32:08,480 --> 00:32:10,160 హాలు చివర, కుడివైపున మొదటిది. 352 00:32:11,800 --> 00:32:12,760 అవును. 353 00:32:13,240 --> 00:32:15,080 - రెండు రోజులు, ఇంకా... - లేదు, తెలుసు. 354 00:32:15,080 --> 00:32:16,480 లేదు, ఇది ఎన్‌హెచ్ఎస్. 355 00:32:17,480 --> 00:32:19,120 అవును. సరైన ర్యాంక్. 356 00:32:19,120 --> 00:32:20,600 దేవుడా, తిండి చండాలం. 357 00:32:20,600 --> 00:32:22,480 అంటే, సూప్ కిచెన్ చెత్త. 358 00:32:24,320 --> 00:32:27,400 మందులు భలే అనుకో. నా దగ్గర మాయా మీట ఉంది. 359 00:32:28,600 --> 00:32:30,520 క్లిక్-క్లిక్. 360 00:32:30,520 --> 00:32:32,360 హా, చెప్పండి. 361 00:32:33,680 --> 00:32:34,680 గ్రాహం గారు? 362 00:32:36,080 --> 00:32:37,080 ఊ? 363 00:32:37,080 --> 00:32:40,000 నా పేరు లూసీ... డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ లూసీ చాంబర్స్. 364 00:32:40,000 --> 00:32:42,200 మాట్లాడవచ్చా? 365 00:32:42,960 --> 00:32:45,640 హా, ఛ. హా. ఛ. 366 00:32:45,640 --> 00:32:47,640 సారీ, మళ్లీ కాల్ చేస్తాను. 367 00:32:48,880 --> 00:32:50,560 డగీ గురించేనా? 368 00:32:50,560 --> 00:32:52,720 నాకు దానికి సంబంధం లేదు. 369 00:32:54,040 --> 00:32:55,400 నీకు ఏం సంబంధం లేదు? 370 00:32:55,400 --> 00:32:57,840 వాడు ఎవరి క్యాబిన్‌లోనో ఏరిగాడు. 371 00:32:57,840 --> 00:33:00,560 నేను వద్దన్నాను, అయినా చేసాడు. 372 00:33:00,560 --> 00:33:02,880 - నాతో వస్తారా? - థాంక్యూ, సరే. 373 00:33:02,880 --> 00:33:06,320 లేదు, నేను అందుకు రాలేదు. 374 00:33:08,800 --> 00:33:12,000 గ్రాహం గారు, మీరు నీలం సుబారు ఇంప్రెజా యజమానా కాదా అని 375 00:33:12,000 --> 00:33:14,000 నిర్ధారించి చెపుతారా, 376 00:33:14,000 --> 00:33:18,960 రిజిస్ట్రేషన్ కే-ఐ-జీ-ఒకటి-రెండు-ఐదు-సున్నా? 377 00:33:19,520 --> 00:33:20,520 అవును. 378 00:33:21,080 --> 00:33:22,080 ఎందుకు? 379 00:33:23,480 --> 00:33:27,320 నిన్న రాత్రి కారు దొంగిలించబడింది. 380 00:33:27,320 --> 00:33:28,600 ఏంటి? 381 00:33:28,600 --> 00:33:32,080 మీ పొరుగవారెవరో డాష్ కామ్‌లో అంతా షూట్ చేసి పెట్టారు. 382 00:33:32,080 --> 00:33:33,560 ఏంటి? కిటికీ పగలగొట్టారా? 383 00:33:34,880 --> 00:33:36,680 వాళ్ల దగ్గర తాళం ఉంది. 384 00:33:36,680 --> 00:33:38,080 మీ సెట్ పోయిందా? 385 00:33:39,120 --> 00:33:40,120 అబ్బా. 386 00:33:43,400 --> 00:33:46,080 పబ్‌లో పోయినట్టుంది. 387 00:33:47,120 --> 00:33:48,440 మీ జేబు కొట్టేసారు. 388 00:33:49,160 --> 00:33:50,840 మీ దగ్గరివారు అయుంటారు. 389 00:33:51,520 --> 00:33:53,400 మీరు అతన్ని గుర్తు పట్టగలరేమో? 390 00:33:54,200 --> 00:33:57,880 ఛ, అబ్బా. 391 00:33:57,880 --> 00:33:59,080 మీకు తెలుసా? 392 00:33:59,080 --> 00:34:01,480 వాడు స్టీవ్ డన్. 393 00:34:01,480 --> 00:34:04,640 వాడే అయుండాలి, కదా? అదంతా వాడి పనే. 394 00:34:04,640 --> 00:34:06,760 స్టీవ్ డన్ ఎవరు? 395 00:34:09,880 --> 00:34:11,280 ద మేసన్స్‌లో తాగుతాడు. 396 00:34:11,400 --> 00:34:13,600 అతను ముఠాలో ఉంటాడని అంటారు. 397 00:34:14,320 --> 00:34:16,600 అప్పులపాలయ్యాడు. ఎప్పుడూ దొంగతనాలే. 398 00:34:17,360 --> 00:34:18,360 పిచ్చివాడు. 399 00:34:18,360 --> 00:34:20,000 ఇంటి యజమానికి వాడంటే భయం. 400 00:34:20,760 --> 00:34:22,000 అతని తత్వం ఏంటి? 401 00:34:22,560 --> 00:34:23,880 అతని ఏంటి? 402 00:34:23,880 --> 00:34:25,040 లోకంపై తన అభిప్రాయం? 403 00:34:25,680 --> 00:34:27,320 నాకు తెలియదు. స్నేహితులం కాదు. 404 00:34:30,080 --> 00:34:31,440 కానీ ఇది అతనే కదా? 405 00:34:34,760 --> 00:34:35,760 సరే. 406 00:34:39,040 --> 00:34:43,160 మేము కనుక్కొని, వివరాలు తెలియచేస్తాము. 407 00:34:43,280 --> 00:34:44,560 అలాగే, చీర్స్. 408 00:34:44,560 --> 00:34:47,080 గ్రాహం గారు, మీ సమయానికి ధన్యవాదాలు. 409 00:34:47,920 --> 00:34:51,200 హే. మీరు వాడి వెంటపడితే జాగ్రత్తగా ఉండండి. 410 00:34:51,320 --> 00:34:53,680 వాడో పెద్ద సైకో. 411 00:35:03,120 --> 00:35:04,960 అంటే, అన్ని ఫ్రేమ్‌లు కట్టాను. 412 00:35:05,800 --> 00:35:07,640 విక్టోరియాకు అవి ఇంట్లో ఇష్టం లేదు. 413 00:35:07,640 --> 00:35:10,080 కానీ ఇక్కడే ఎక్కడో ఉండాలి. 414 00:35:10,080 --> 00:35:11,200 ఈ చెత్తలో. 415 00:35:12,360 --> 00:35:14,520 ఈ సైకిల్‌ను నడిపేలా చేయాలి. 416 00:35:14,520 --> 00:35:16,080 ఇది నా మనుమరాలి కోసం. 417 00:35:18,080 --> 00:35:19,880 అందులో ఎంత నిజం ఉంది? 418 00:35:20,840 --> 00:35:22,280 టీవీలో వచ్చే ఆ కథనంలో? 419 00:35:22,280 --> 00:35:24,920 అంతా. ప్రతి మాట. 420 00:35:25,640 --> 00:35:28,400 మేము కల్పించామని అన్నారు. టీవీలో కనబడటానికి. 421 00:35:28,400 --> 00:35:30,760 కానీ నాకు షో చేయటం ఇష్టమే లేదు. 422 00:35:30,760 --> 00:35:35,000 లేదు, ఇష్టం లేదు... దాని గురించి మాట్లాడను. 423 00:35:36,440 --> 00:35:37,440 సారీ. 424 00:35:37,440 --> 00:35:38,560 లేదు, లేదు. అది... 425 00:35:39,160 --> 00:35:40,920 ఎవలిన్‌ను ఆఖరిసారి చూసిందెప్పుడు? 426 00:35:41,600 --> 00:35:44,160 1986, నవంబర్ 21న. 427 00:35:44,800 --> 00:35:46,520 ఆమె అలా వెళ్ళిపోయిందా? 428 00:35:47,880 --> 00:35:48,880 అవును. 429 00:35:51,000 --> 00:35:53,520 ఆమె... వీడ్కోలు చెప్పింది. 430 00:35:53,520 --> 00:35:54,800 ఇంకా... 431 00:35:58,480 --> 00:36:00,880 ఆ ఉదయం పార్ట్ టైమ్ జాబ్‌కు వెళ్లింది. 432 00:36:00,880 --> 00:36:02,680 పరిస్థితులు మారుతున్నాయనుకున్నాము. 433 00:36:03,640 --> 00:36:06,360 ఇక తరువాత, ఆమె షిఫ్ట్‌కు వెళ్లే ముందు, 434 00:36:06,360 --> 00:36:09,320 ఆమె తిరిగి ఇలా అంది, "నేను ఇక్కడ ఉండకూడదు," అని. 435 00:36:10,840 --> 00:36:13,160 దాని అర్థం ఏంటని విక్టోరియా అడిగితే, 436 00:36:13,280 --> 00:36:16,160 ఈ గోలకు దూరంగా వెళ్లాలని ఆమె అనింది. 437 00:36:16,160 --> 00:36:19,000 ప్రతిధ్వనులట. వెళ్లిపోవాలని అంది. 438 00:36:20,880 --> 00:36:22,080 ఆపే ప్రయత్నం చేయలేదా? 439 00:36:23,640 --> 00:36:25,400 అదేదో ఊరికే అందని అనుకున్నాం. 440 00:36:25,400 --> 00:36:28,880 అలాంటి మాటలు గతంలో కూడా అంది, కానీ ఎప్పుడూ తిరిగి వచ్చేది. 441 00:36:30,040 --> 00:36:31,400 ఈసారి మాత్రం తను రాలేదు. 442 00:36:31,960 --> 00:36:33,480 ఇంకా ఏం చెప్పింది? 443 00:36:33,480 --> 00:36:35,560 ఎక్కడికి వెళుతుందనే వివరాలు ఏమైనా? 444 00:36:36,600 --> 00:36:38,120 నిశ్శబ్ద ప్రదేశానికట. 445 00:36:38,680 --> 00:36:39,840 దూరంగా. 446 00:36:39,840 --> 00:36:42,000 ఆమె కోసం మాత్రమే ఉండే చోటుకట. 447 00:36:48,120 --> 00:36:49,280 కానీ ఆమె కోసం వెతికాము. 448 00:36:49,280 --> 00:36:52,160 మాకు... ఎక్కడ మొదలుపెట్టాలో తెలియలేదు. 449 00:36:52,160 --> 00:36:54,120 సారీ, క్షమించు, క్షమించాలి. 450 00:36:56,640 --> 00:36:57,640 నన్ను క్షమించాలి. 451 00:36:58,200 --> 00:36:59,920 పర్వాలేదు. 452 00:37:00,920 --> 00:37:02,920 గతాన్ని గుర్తు చేసినందుకు క్షమించాలి. 453 00:37:05,760 --> 00:37:07,280 ఆ జ్ఞాపకాలు పోలేదుగా. 454 00:37:08,760 --> 00:37:10,640 ఆమె గురించి రోజూ మాట్లాడుకునేవాళ్లం. 455 00:37:15,440 --> 00:37:18,400 ఆమెను మేము ఆర్థం చేసుకోలేకపోయామని వెళ్లిపోయింది. 456 00:37:18,400 --> 00:37:19,920 తెలుసుకొనే ప్రయత్నం చేసాము. 457 00:37:24,640 --> 00:37:25,920 అక్కడ జాగ్రత్త. 458 00:37:25,920 --> 00:37:27,640 సారీ, దానిని శుభ్రం చేయాలి. 459 00:37:28,640 --> 00:37:29,640 ఇది ఆమె గీసిందా? 460 00:37:30,640 --> 00:37:32,000 అవును. అవును. 461 00:37:32,680 --> 00:37:36,160 అది... అది ఆమె "ప్రతికూల సమయం"లో భాగం. 462 00:37:36,880 --> 00:37:39,200 అది అందరికీ నచ్చదు, 463 00:37:39,320 --> 00:37:42,120 కానీ నేను ఏం చేయగలను, వీటిని పారేయలేను. 464 00:37:42,120 --> 00:37:43,160 అవి ఆమె జ్ఞాపకాలు. 465 00:37:43,280 --> 00:37:45,280 కానీ ఇది, ఇది ఇంకా ప్రత్యేకం. 466 00:37:46,160 --> 00:37:48,440 పోర్లాక్ బే గురించి గీసింది. 467 00:37:48,440 --> 00:37:50,400 మేము అక్కడ కాటేజీ తీసుకొనేవాళ్లం. 468 00:37:53,640 --> 00:37:55,640 - చాలా అందంగా ఉంది. - అవును. 469 00:37:57,200 --> 00:37:59,360 ఆమెకు పెయింటింగ్ ఇష్టం. అన్నింటికన్నా. 470 00:37:59,360 --> 00:38:01,480 తన లోకాన్ని తెలుసుకొనే ప్రక్రియ. 471 00:38:06,160 --> 00:38:07,400 దీని సంగతి ఏంటి? 472 00:38:08,120 --> 00:38:10,360 హా. అది చాలా గొప్పది. 473 00:38:11,680 --> 00:38:12,920 విక్టోరియాకు అది నచ్చదు. 474 00:38:13,760 --> 00:38:15,440 - ఎందుకు? - ఆమెకు అదంటే దిగులేమో. 475 00:38:16,000 --> 00:38:17,640 ఎవలిన్ గుర్తు చేసుకుని గీసానంది. 476 00:38:17,640 --> 00:38:19,960 కానీ... అక్కడికి మేము వెళ్లనేలేదు. 477 00:38:19,960 --> 00:38:21,280 అది వాస్తవం కాదు. 478 00:38:21,280 --> 00:38:22,360 ఏమనుకోరుగా? 479 00:38:22,920 --> 00:38:24,160 పర్వాలేదు. 480 00:38:35,360 --> 00:38:36,800 ఇది చాలా వివరంగా ఉంది. 481 00:38:39,840 --> 00:38:41,840 "దూరంగా." 482 00:38:42,400 --> 00:38:44,280 ఆమెకు ఊహాశక్తి అధికం. 483 00:38:48,120 --> 00:38:49,680 క్షమించాలి. ఏమనుకోరుగా? 484 00:38:49,800 --> 00:38:52,280 లేదు. లేదు, సహాయపడతాయంటే తీసుకోండి. 485 00:38:53,640 --> 00:38:55,000 సహాయకారి కావచ్చు. 486 00:39:03,480 --> 00:39:05,000 "మాకు ఆమె దొరికింది. 487 00:39:05,000 --> 00:39:06,920 "బంజరులో ఓ పాత ఇంటిలో ఉంది." 488 00:39:07,600 --> 00:39:09,000 అదే అతను చెప్పింది. 489 00:39:10,040 --> 00:39:11,440 అస్సలు దొరకకుండా ఉండే చోటు. 490 00:39:12,360 --> 00:39:13,840 ఆమె దొరికిందనే అనాలి. 491 00:39:24,840 --> 00:39:27,120 చూసావా? ఇది పాడవలేదు. 492 00:39:28,480 --> 00:39:29,680 ఈరోజు కాదు. 493 00:39:31,800 --> 00:39:34,680 ఇది పాడైందని ఎందుకు అనుకున్నావు? అలా కనిపించిందా? 494 00:39:43,800 --> 00:39:45,360 మన మాటలను రికార్డ్ చేస్తుంది. 495 00:39:45,360 --> 00:39:47,200 అమ్మ గదిలో లేనప్పుడు మాత్రమే. 496 00:39:47,320 --> 00:39:49,520 నేను ఆమెతో ఏమన్నా చెప్పదలుచుకుంటేనే. 497 00:39:50,200 --> 00:39:51,640 కంగారు పడాల్సింది ఏం లేదు. 498 00:39:52,400 --> 00:39:54,960 మారే వస్తువుల గురించి మాట్లాడుదాము. 499 00:39:55,760 --> 00:39:58,200 ఈ నగ విరిగింది అన్నావు. 500 00:39:58,320 --> 00:39:59,320 ఇంకేంటి? 501 00:40:03,040 --> 00:40:04,040 పూలా? 502 00:40:04,040 --> 00:40:06,440 అవును, పూలు ప్రతి వారం మారుతాయి. 503 00:40:06,440 --> 00:40:07,640 నేను తాజావి తెస్తాను. 504 00:40:08,960 --> 00:40:10,320 కొన్నిసార్లు అసలువి కాదు. 505 00:40:13,760 --> 00:40:15,200 ఇంకేం చూసావు? 506 00:40:16,320 --> 00:40:17,360 మిగతా పిల్లలు. 507 00:40:18,040 --> 00:40:19,880 నీతో మాట్లాడుతారా? 508 00:40:22,520 --> 00:40:23,840 వాళ్లున్నది వేరే లూప్‌లో. 509 00:40:25,000 --> 00:40:26,160 అంటే ఏంటి? 510 00:40:29,160 --> 00:40:30,600 అది రహస్యం. 511 00:40:31,400 --> 00:40:33,960 ఐజాక్, ఇక్కడ రహస్యాలు ఉండవు. 512 00:40:36,800 --> 00:40:38,480 ఇప్పుడు నువ్వు వారిని చూడగలవా? 513 00:40:41,680 --> 00:40:43,080 ఎందుకు చూడలేవు? 514 00:40:43,920 --> 00:40:44,960 నాకు చలిగా లేదు. 515 00:40:47,520 --> 00:40:50,440 మనం మాట్లాడుతున్నాము కనుకనా? 516 00:40:51,200 --> 00:40:54,000 మనం కనుక నిశ్శబ్దంగా ఉంటే అప్పుడు వినపడతాయా? 517 00:40:54,000 --> 00:40:55,440 అలా చేసి చూద్దామా? 518 00:40:58,200 --> 00:40:59,280 సరే, మంచిది. 519 00:40:59,280 --> 00:41:01,680 సరే మరి. అంటే, నాకోసం కళ్లు మూసుకో. 520 00:41:04,040 --> 00:41:05,200 మూసే ఉంచు. 521 00:41:06,560 --> 00:41:08,280 నేను సంగీతం పెడతాను. 522 00:41:10,560 --> 00:41:15,040 ఇప్పుడు, నువ్వు సంగీతం వినవచ్చు, 523 00:41:15,040 --> 00:41:16,960 లేదంటే స్వరాలు వినవచ్చు. 524 00:41:17,800 --> 00:41:19,840 నీకు వినబడితే నాకు చెప్పు... 525 00:41:30,840 --> 00:41:32,000 ఐజాక్? 526 00:41:40,600 --> 00:41:41,600 హాయ్. 527 00:41:41,600 --> 00:41:42,640 లూసీ. 528 00:41:44,320 --> 00:41:45,480 ఎలా ఉన్నాడు? 529 00:41:45,480 --> 00:41:46,800 నేను... 530 00:41:49,400 --> 00:41:51,480 హాయ్, బంగారం. ఎలా జరిగింది? 531 00:41:53,040 --> 00:41:56,680 మంచిది. సరే, మనం వెళ్లాలిక. అమ్మ మళ్లీ ఆలస్యం చేసింది. 532 00:41:56,800 --> 00:41:57,920 ఎలా జరిగింది? 533 00:41:58,640 --> 00:41:59,640 బాగుంది. 534 00:41:59,640 --> 00:42:02,480 సరే, మేము కొత్త విషయం కనిపెట్టాము. 535 00:42:02,480 --> 00:42:04,800 మంచిది. అంటే, మనం ఫోన్లో మాట్లాడుకుందామా? 536 00:42:04,800 --> 00:42:06,840 ఐదింటికి ఒక చోటుకు తీసుకెళ్లాలి. 537 00:42:06,840 --> 00:42:07,920 తప్పకుండా. 538 00:42:07,920 --> 00:42:09,400 అరే, డార్లింగ్. పద. 539 00:42:09,400 --> 00:42:12,920 - ఏంటిది? - సారీ. సరే, ధన్యవాదాలు. అది నాది. 540 00:42:12,920 --> 00:42:14,120 ధన్యవాదాలు, ఐజాక్. 541 00:42:15,000 --> 00:42:16,200 ధన్యవాదాలు, రూబీ. 542 00:42:16,320 --> 00:42:17,600 సరే, వచ్చే వారం కలుద్దాం. 543 00:42:17,600 --> 00:42:18,800 అలాగే, కలుస్తాను. 544 00:42:38,640 --> 00:42:40,280 నీ పైజమాలు మరిచిపోకు. 545 00:42:44,640 --> 00:42:47,160 డెబ్బీకి 5:30 కల్లా వస్తానని చెప్పాను. 546 00:42:50,320 --> 00:42:51,480 దాదాపు అయిందా? 547 00:42:55,760 --> 00:42:57,400 కావలసినవన్నీ ఉన్నాయా? 548 00:42:59,320 --> 00:43:00,480 బాగానే ఉన్నావా? 549 00:43:06,040 --> 00:43:07,080 రూబీకి తెలుసు. 550 00:43:07,080 --> 00:43:08,320 రూబీకి ఏం తెలుసు? 551 00:43:10,120 --> 00:43:11,120 నా గురించి. 552 00:43:11,120 --> 00:43:12,160 నీ గురించి ఏంటి? 553 00:43:13,440 --> 00:43:14,880 నా సమస్య తనకు తెలుసు. 554 00:43:15,640 --> 00:43:17,640 నీకు ఏ సమస్యా లేదు. 555 00:43:17,760 --> 00:43:18,760 అర్థమైందా? 556 00:43:18,760 --> 00:43:20,400 నువ్వు పరిపూర్ణం. 557 00:43:20,400 --> 00:43:21,640 నువ్వో అద్భుతానివి. 558 00:43:22,480 --> 00:43:24,000 నాకు అద్భుతంగా ఉండాలని లేదు. 559 00:43:26,640 --> 00:43:28,640 నీకు మెరిడిత్‌తో ఉండటం ఇష్టం కదా? 560 00:43:29,200 --> 00:43:30,280 నాకు ఇక్కడ నచ్చింది. 561 00:43:30,280 --> 00:43:31,360 నాకు తెలుసు. 562 00:43:31,920 --> 00:43:34,400 కానీ ఒక్క రాత్రికే ఇక్కడ, ఒట్టు. 563 00:43:34,400 --> 00:43:36,680 అది... నేను ఒక పని చేయాలి. 564 00:43:36,800 --> 00:43:39,760 ఆ తరువాత నీ దగ్గరే ఉంటాను. శాశ్వతంగా. 565 00:43:48,760 --> 00:43:51,080 సరే. ఇప్పుడే బయలుదేరుతున్నాను. 566 00:43:51,080 --> 00:43:53,680 ఇది విన్నావా? అది నా ముందు తలుపు. 567 00:43:54,880 --> 00:43:57,920 అంత భయపడకు. వస్తున్నాను. 568 00:43:58,800 --> 00:44:00,880 వస్తున్నాను అన్నానుగా. 569 00:44:01,480 --> 00:44:03,160 ఛ! 570 00:45:11,160 --> 00:45:13,080 ఖాళీగా ఉంచండి 571 00:45:43,480 --> 00:45:44,480 లోపల ఉన్నావా? 572 00:45:44,480 --> 00:45:45,560 అవును. 573 00:45:45,560 --> 00:45:47,160 డన్ ఇప్పుడే బయలుదేరాడు. 574 00:45:47,160 --> 00:45:48,280 ఏం వేసుకున్నాడు? 575 00:45:49,480 --> 00:45:50,640 పసుపువైతే కాదు. 576 00:45:58,920 --> 00:46:00,160 నేను గదులు వెతుకుతాను. 577 00:46:00,160 --> 00:46:05,760 విద్యుత్ చెత్త చూడు, సర్క్యూట్ బోర్డులు, వైరింగ్, సోల్డరింగ్ కిట్స్ అలా. 578 00:46:05,760 --> 00:46:07,200 రసాయనాలు కూడా చూడు. 579 00:46:07,200 --> 00:46:10,360 అమ్మోనియం నైట్రేట్ ఎరువులు, ప్లాస్టిక్ పేలుడు పదార్థాలు. 580 00:46:11,200 --> 00:46:15,400 కప్ బోర్డ్‌లు, వదులు ఫ్లోర్ బోర్డ్‌లు, అటకలు అన్నీ చూడు. 581 00:46:16,560 --> 00:46:17,480 లూసీ? 582 00:46:17,480 --> 00:46:18,480 10 యూకే 583 00:46:19,040 --> 00:46:20,040 లూసీ? 584 00:46:21,120 --> 00:46:22,640 హా, ఎలా వెతకాలో నాకు తెలుసు. 585 00:47:05,360 --> 00:47:06,960 ల్యాప్‌టాప్ దొరికింది. 586 00:47:09,000 --> 00:47:10,240 చాలా పెట్టెలు ఉన్నాయి. 587 00:47:12,040 --> 00:47:13,200 వాసన వస్తుందా? 588 00:47:14,760 --> 00:47:16,280 అంతా కంపే కొడుతుంది. 589 00:47:19,680 --> 00:47:20,880 జాగ్రత్త. 590 00:47:59,360 --> 00:48:02,440 నిండా ట్రైనర్లే ఉన్నాయి. 591 00:48:04,840 --> 00:48:06,160 ఖరీదైనవాటికి నకిలీలేమో. 592 00:48:08,160 --> 00:48:09,600 ఇలాంటివి వందల్లో ఉన్నాయి. 593 00:48:13,480 --> 00:48:14,480 ఛ. 594 00:48:14,480 --> 00:48:16,520 - ఏంటి? - అంటే, ఇది చిన్న నేరమే. 595 00:48:16,520 --> 00:48:18,560 సరిగ్గా అనిపించట్లేదు. అతను కాకపోతే? 596 00:48:18,560 --> 00:48:19,640 కాదు. 597 00:48:20,840 --> 00:48:22,160 కాదు, కాదు, వాడే. 598 00:48:23,280 --> 00:48:24,640 అతని కంప్యూటర్ తెరుస్తావా? 599 00:48:28,600 --> 00:48:30,840 దానికి పాస్‌వర్డ్ ఉంది. 600 00:48:32,160 --> 00:48:33,280 ఏ కంపెనీది? 601 00:48:33,840 --> 00:48:34,840 కనిపించట్లేదు... 602 00:48:36,480 --> 00:48:38,640 బ్రాండ్ పేరు తెలియట్లేదు. 603 00:48:38,640 --> 00:48:40,840 సరే మరి, "కీరింగ్ వన్" వాడు. 604 00:48:41,400 --> 00:48:43,000 సరే, ఆగు. 605 00:48:54,560 --> 00:48:55,560 గుర్తు చెయ్యి. 606 00:48:55,560 --> 00:48:57,480 ఎఫ్12. 607 00:49:04,760 --> 00:49:07,040 ఏ జీవితంలో కంప్యూటర్ హాకింగ్ చేసావు? 608 00:49:07,040 --> 00:49:08,120 ఎప్పుడూ చేయలేదు. 609 00:49:08,120 --> 00:49:11,360 నేను ఇంటర్నెట్ కేఫ్‌లో 14 ఏళ్ల పిల్లవాడి దగ్గర కొన్నాను. 610 00:49:16,720 --> 00:49:18,640 అతని పాస్‌వర్డ్ ఏంటో తెలుసా? 611 00:49:19,600 --> 00:49:20,880 అది "పాస్‌వర్డ్" ఆ? 612 00:49:23,640 --> 00:49:25,560 ఒక్కసారికే వచ్చేసింది. భలే. 613 00:49:26,480 --> 00:49:27,960 కానివ్వు, ఐజాక్, నీ వంతు. 614 00:49:29,840 --> 00:49:31,680 నా పిల్ల కన్నుతో నిఘా 615 00:49:31,680 --> 00:49:36,320 డీ... తో మొదలయ్యేది. 616 00:49:36,320 --> 00:49:38,360 డీ తో మొదలయ్యేది. 617 00:49:38,360 --> 00:49:41,960 డీ, డీ, డీ, డెబ్బీ. 618 00:49:43,320 --> 00:49:44,480 - కాదు. - కాదా? 619 00:49:44,480 --> 00:49:46,200 డెబ్స్, మరీ అతి. 620 00:49:46,200 --> 00:49:48,200 డ్రైన్ కావచ్చా? 621 00:49:53,200 --> 00:49:54,240 ఐజాక్? 622 00:49:55,000 --> 00:49:56,120 అది డ్రైనా? 623 00:49:56,760 --> 00:49:57,960 కాదు. 624 00:49:58,880 --> 00:50:00,080 ఆగు. 625 00:50:01,240 --> 00:50:02,560 హాయ్. 626 00:50:02,560 --> 00:50:04,000 అవును. మాట్లాడుతున్నాను. 627 00:50:06,240 --> 00:50:07,360 మంచి శుభవార్త. 628 00:50:08,040 --> 00:50:09,800 రేపు పత్రాలను పంపిస్తాను. 629 00:50:10,320 --> 00:50:11,320 ధన్యవాదాలు. 630 00:50:12,120 --> 00:50:13,120 మళ్లీ మాట్లాడుతాను. 631 00:50:13,920 --> 00:50:14,920 వీడ్కోలు. 632 00:50:20,560 --> 00:50:21,560 ఐజాక్? 633 00:50:22,320 --> 00:50:23,920 మాయమైపోయాడు. 634 00:50:26,200 --> 00:50:27,480 ఇదంతా అయోమయంగా ఉంది. 635 00:50:27,960 --> 00:50:30,160 అతను తన శోధనా చరిత్రను తుడిచేసాడేమో. 636 00:50:30,160 --> 00:50:32,440 అతని పాస్‌వర్డ్ పాస్‌వర్డ్. 637 00:50:35,120 --> 00:50:36,720 బాంబ్ విషయం ఏదీ లేదు. 638 00:50:39,880 --> 00:50:41,280 పేలుడు. 639 00:50:41,880 --> 00:50:43,440 రిగ్బీస్ టాయ్స్ చూడు? 640 00:50:47,440 --> 00:50:49,120 లేదు. దాని గురించి ఏం లేదు. 641 00:50:54,840 --> 00:50:59,680 వాడేసిన సుబారుల ధరలు చెక్ చేస్తున్నాడు. 642 00:50:59,680 --> 00:51:03,040 ఫ్రెంచ్ అనే అతనికి పంపాడు. 643 00:51:04,920 --> 00:51:05,920 ఏంటి? 644 00:51:06,760 --> 00:51:08,040 ఏంటది? 645 00:51:08,040 --> 00:51:10,400 - అతను కారు అమ్ముతున్నాడు. - ఎప్పుడు? 646 00:51:10,400 --> 00:51:11,720 శనివారం, ఉదయం 11:00 కు. 647 00:51:11,720 --> 00:51:13,720 డబ్బులకు, మార్నెస్ హిల్ కార్ పార్క్. 648 00:51:13,720 --> 00:51:16,000 అది వీధి చివర. రిగ్బీస్ వెనుకవైపుంది. 649 00:51:16,880 --> 00:51:18,960 కొనేవారు న్యూకాజిల్ నుండి. 650 00:51:18,960 --> 00:51:20,040 వాళ్లు... 651 00:51:20,880 --> 00:51:22,360 ఇంతకుముందు వ్యాపారం చేసారు. 652 00:51:26,000 --> 00:51:27,360 ఇది యాదృచ్ఛికం. 653 00:51:28,800 --> 00:51:30,440 ఎవరో కారు తగలబెట్టారు అన్నావు. 654 00:51:30,440 --> 00:51:32,600 మేము ఏపీడబ్ల్యూ హెచ్చరిక జారీ చేశాం. 655 00:51:32,600 --> 00:51:35,400 మనం వెతుకుతున్నామని తెలుసు. తప్పు సమయం, తప్పు చోటు. 656 00:51:38,400 --> 00:51:40,040 గిడియన్, ఇతను కాదు. 657 00:51:40,920 --> 00:51:42,960 లేదు, లేదు. అతనే కావాలి. 658 00:51:43,520 --> 00:51:44,640 కాదు. 659 00:51:44,640 --> 00:51:45,880 తప్పు చేసాను. 660 00:51:48,440 --> 00:51:49,440 దేవుడా. 661 00:51:49,440 --> 00:51:50,600 ఏంటి? 662 00:51:51,400 --> 00:51:52,560 అతను వచ్చేసాడు. 663 00:51:55,560 --> 00:51:56,720 - ఐజాక్? - ఐజాక్! 664 00:51:57,680 --> 00:51:58,680 ఐజాక్! 665 00:51:59,960 --> 00:52:01,360 - ఐజాక్! - అమ్మా! 666 00:52:07,600 --> 00:52:08,680 దేవుడా. 667 00:52:08,680 --> 00:52:10,400 మెరిడిత్, నాన్నతో వెళ్లు. 668 00:52:10,920 --> 00:52:12,160 రా, బంగారం. 669 00:52:12,160 --> 00:52:15,240 - తనకేం కాలేదుగా? - లేదు. కంగారుపడకు. 670 00:52:19,080 --> 00:52:20,160 ఐజాక్, ఏమైంది? 671 00:52:20,720 --> 00:52:21,800 ఏమైంది? 672 00:52:22,880 --> 00:52:24,080 నన్ను కరిచింది. 673 00:52:26,120 --> 00:52:27,120 ఏం కరిచింది? 674 00:52:29,000 --> 00:52:30,000 కుక్క. 675 00:52:33,680 --> 00:52:34,760 ఎటు వెళ్లింది? 676 00:52:36,240 --> 00:52:37,480 ఆమె భయపెట్టి తరిమేసింది. 677 00:52:37,480 --> 00:52:38,560 ఎవరు? 678 00:52:41,240 --> 00:52:43,640 ఐజాక్, ఎవరు తరిమేసారు? 679 00:52:46,800 --> 00:52:47,840 అమ్మ. 680 00:52:48,960 --> 00:52:52,080 లేదు, అది... విను, సరేనా? 681 00:52:52,080 --> 00:52:53,960 మనం అనుకున్న తేదీ అది కాదు. 682 00:52:54,680 --> 00:52:56,960 వారాంతం. వారాంతం అనుకున్నాం. 683 00:52:57,640 --> 00:52:59,840 చూడు, వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. 684 00:53:00,400 --> 00:53:03,440 ఒక్కసారి చెవులు పెట్టి విను, సరేనా? 685 00:53:03,440 --> 00:53:07,120 శనివారం, రేపు కాదు, ఎల్లుండి, శనివారం. 686 00:53:07,120 --> 00:53:08,960 15 వేలకు మోటారు మారుస్తున్నాను. 687 00:53:08,960 --> 00:53:10,440 అదంతా వాడిదే. 688 00:53:10,560 --> 00:53:12,400 అసలు వింటావా, చెవిటి మేళం. 689 00:53:13,000 --> 00:53:15,440 నాకు డబ్బు వస్తేనే అతనికి వస్తుంది. 690 00:53:15,440 --> 00:53:17,160 15 వేలు, ఇక లెక్క సరిపోతుంది. 691 00:53:17,160 --> 00:53:19,680 ఆ పిల్లలను ఇక్కడకు పంపాడంటే, 692 00:53:19,680 --> 00:53:22,000 వాళ్లను చంపి చెత్త సంచీలలో పడేస్తాను. 693 00:53:42,600 --> 00:53:43,600 పని చేయవే. 694 00:53:45,520 --> 00:53:46,880 పని చేసి చావు! 695 00:53:48,360 --> 00:53:49,480 పని చేసి చావు! 696 00:54:04,600 --> 00:54:05,600 ఛ! ఛ! 697 00:54:05,720 --> 00:54:06,720 డెబ్బీ కాలింగ్ 698 00:54:34,120 --> 00:54:35,520 నువ్వెవరు? 699 00:54:37,760 --> 00:54:39,080 లోపలికి ఎలా వచ్చావు? 700 00:54:56,560 --> 00:54:59,720 నువ్వు బియాంకా స్నేహితురాలివా? దొంగిలించటానికి వచ్చావా? 701 00:54:59,720 --> 00:55:01,200 లేదు, లేదు! కాదు, కాదు! 702 00:55:01,200 --> 00:55:03,120 - నీ పేరేంటి? - దేవుడా. 703 00:55:03,120 --> 00:55:04,720 దయచేసి వదిలెయ్యి. దయచేసి. 704 00:55:08,200 --> 00:55:10,840 నువ్వెక్కడికి వెళ్లట్లేదు. 705 00:55:12,200 --> 00:55:13,640 - ఏం దొరికింది? - లేదు... 706 00:55:13,640 --> 00:55:14,920 ఏం తీసుకున్నావు? 707 00:55:22,160 --> 00:55:24,720 ఛా! 708 00:55:41,600 --> 00:55:42,640 తలుపు తెరువు. 709 00:55:44,000 --> 00:55:46,080 తలుపు తెరువవే! 710 00:55:47,520 --> 00:55:49,920 నిన్ను చంపేస్తానే. 711 00:55:53,280 --> 00:55:55,160 చచ్చావే నా చేతిలో! 712 00:57:21,920 --> 00:57:23,920 {\an8}ఉపశీర్షికలు అనువదించినది BM 713 00:57:23,920 --> 00:57:26,000 {\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి