1 00:00:18,203 --> 00:00:21,603 ఈ కంటెయినర్లు ప్రొడక్షన్ మాడ్యూల్‌వా? 2 00:00:22,403 --> 00:00:23,243 అయి ఉండాలి. 3 00:00:26,123 --> 00:00:27,603 వాటి గురించి నాకేమీ తెలియదు. 4 00:00:27,683 --> 00:00:29,483 ఇదిగో లెక్కించని సామాగ్రి. 5 00:00:29,563 --> 00:00:31,123 సీరియల్ నంబర్ల సంగతి ఏంటి? 6 00:00:31,923 --> 00:00:34,683 అన్నీ ఒకే సంఖ్యతో మొదలయ్యాయి. దానితో అవేంటో తెలుస్తుందా? 7 00:00:34,763 --> 00:00:35,643 లేదు. 8 00:00:37,163 --> 00:00:39,123 ఒకే తయారీదారు కావచ్చు, కానీ... 9 00:00:39,443 --> 00:00:40,963 కానీ వివరాలు సరిగా రాలేదు. 10 00:00:41,723 --> 00:00:43,883 అంటే, ఇది ఉందని ఎవరికో తెలుసు. 11 00:00:45,083 --> 00:00:48,163 -వీటికి ఎంత తరుచుగా తాళం వేస్తారు? -అవి వేయరు. 12 00:00:48,723 --> 00:00:50,443 మాగ్నస్‌కు ఏదో తెలిసుండాలి. 13 00:00:53,803 --> 00:00:56,443 అతను మనకు చెప్పకపోవడం ఇదేమీ మొదటిసారి కాదు. 14 00:00:57,523 --> 00:00:58,723 తొలగింపా? 15 00:01:00,923 --> 00:01:03,163 అతను తనే అన్నీ సరి చేయాలని అనుకుంటాడు. 16 00:01:04,323 --> 00:01:07,163 ఇది మూసివేయడం గురించి అతను ఏమీ చెప్పలేదు. 17 00:01:07,243 --> 00:01:09,563 అతను నాతో మాట్లాడలేదు, మనం... 18 00:01:09,963 --> 00:01:11,323 మనం కోల్పోయినప్పటి నుండి... 19 00:01:12,443 --> 00:01:14,203 అదంతా జరిగినప్పటి నుండి. 20 00:01:15,243 --> 00:01:16,763 చాలా కష్టంగా ఉండి ఉంటుంది. 21 00:01:18,483 --> 00:01:20,763 మనం బాధ్యత వహించే వ్యక్తులను కోల్పోవడం. 22 00:01:22,323 --> 00:01:23,683 నాకు ఏం చేయాలో తెలియదు. 23 00:01:23,763 --> 00:01:27,003 అవును, అంటే, అది జరగడం ఇదే మొదటిసారి కాదు. 24 00:01:28,403 --> 00:01:29,523 నాకు అది తెలియదు. 25 00:01:30,043 --> 00:01:31,003 నీకు తెలియదు. 26 00:01:32,643 --> 00:01:34,522 అతని కొడుకు, థామస్. 27 00:01:36,003 --> 00:01:38,563 ఎనిమిదేళ్ళు, బడికి వెళుతుంటే కారు గుద్ది చనిపోయాడు. 28 00:01:39,563 --> 00:01:42,723 మాగ్నస్ అక్కడ ఉండాల్సింది కానీ అతని షిఫ్ట్ కాకపోయినా 29 00:01:42,802 --> 00:01:45,163 మరో ఓఐఎం అనారోగ్యంతో ఉన్నాడని ఉండిపోయాడు. 30 00:01:46,082 --> 00:01:48,683 కుటంబంలో ఒకరిని కోల్పోగా మరొకరిని చూసుకున్నాడు. 31 00:02:01,483 --> 00:02:02,883 సరే, వాల్వ్ మూసేసెయ్. 32 00:02:08,802 --> 00:02:09,723 ఆగు! ఆగు! 33 00:02:10,043 --> 00:02:11,163 అది పేలిపోతుంది. 34 00:02:13,403 --> 00:02:15,763 సముద్ర గర్భంలో ఉన్న పైపులో ఇంకా పీడనం ఉంది. 35 00:02:16,122 --> 00:02:19,203 రిజర్వాయర్ శక్తి మొత్తం ఇక్కడి నుండే వస్తుంది. 36 00:02:25,043 --> 00:02:30,163 ఇది విడదీయాలంటే, దీని ఉత్పత్తి స్థానంలో మూసివేయాలి. 37 00:02:33,763 --> 00:02:34,883 అది ఎలా చేయాలి? 38 00:03:48,723 --> 00:03:53,003 ద రిగ్ 39 00:04:09,203 --> 00:04:11,283 హేయ్, నీకు ఎలా అనిపిస్తుంది? 40 00:04:12,203 --> 00:04:13,723 అద్భుతంగా. 41 00:04:20,803 --> 00:04:22,923 ప్రపంచాన్ని రక్షించడం వలన నష్టం ఏంటి? 42 00:04:23,243 --> 00:04:24,763 కొన్ని చెత్త కాలిన గాయాలు. 43 00:04:25,803 --> 00:04:26,843 అదృష్టవంతుడివి. 44 00:04:27,403 --> 00:04:29,403 అది విలువైన ప్రదర్శన అనుకుంటా. 45 00:04:30,643 --> 00:04:33,643 అది సరదాగా లేదు. నువ్వు చచ్చిపోయేవాడివే. 46 00:04:33,723 --> 00:04:35,683 మనకు మరో సమస్య రానున్నది. 47 00:04:37,043 --> 00:04:37,923 సమస్యా? 48 00:04:38,723 --> 00:04:41,563 -దేవుడి దయవలన బ్రతికిపోయా. -నేను అన్నది అది కాదు. 49 00:04:41,643 --> 00:04:44,403 నిన్ను మరిన్ని ముఖ్యమైన విషయాల నుండి దూరంగా... 50 00:04:44,523 --> 00:04:47,123 -అది సమంజసం కాదు. -నువ్వు మరో చోట ఉండాలి. 51 00:04:47,202 --> 00:04:50,403 నేను మరో చోట ఉండాల్సింది కానీ ఇక్కడ ఉన్నాను. 52 00:04:50,963 --> 00:04:53,403 నీతో, ఎందుకంటే నేను ఉండాలని అనుకున్నాను. 53 00:05:03,603 --> 00:05:04,403 సాయం చేయనివ్వు. 54 00:05:05,163 --> 00:05:07,803 నేను నొప్పి భరించగలను. మరింత మంది ఉంటే మంచిది. 55 00:05:07,843 --> 00:05:10,963 నాకోసం నేను బాధపడుతూ ఇక్కడ పడుకొని ఉండడం వలన ఉపయోగం లేదు. 56 00:05:11,963 --> 00:05:12,923 జవాబులు కావాలి. 57 00:05:14,763 --> 00:05:16,843 మాకు కావాల్సింది నువ్వు బాగుండడం. 58 00:05:18,403 --> 00:05:19,603 నీకు విశ్రాంతి అవసరం. 59 00:05:20,083 --> 00:05:21,403 నేను ఇప్పుడే వస్తాను. 60 00:05:31,163 --> 00:05:32,163 సరే. 61 00:05:32,683 --> 00:05:33,643 అతను ఎలా ఉన్నాడు? 62 00:05:33,723 --> 00:05:36,403 మాట్లాడుతున్నాడు, కానీ ఏమో తెలియదు. 63 00:05:37,803 --> 00:05:40,123 అతనిలో అసాధారణ లక్షణాలు ఏవీ కనబడలేదు. 64 00:05:40,202 --> 00:05:42,403 దాదాపుగా 24 గంటలు అయింది, అందుకని... 65 00:05:43,323 --> 00:05:45,803 అతను తనకుగాని, మనకుగాని ప్రమాదంలా అనిపించడం లేదు. 66 00:05:45,923 --> 00:05:47,403 అలాగే బాజ్ కూడా కాడు. 67 00:05:50,243 --> 00:05:52,283 మనం అతనిని తప్పుగా అనుకున్నామనుకుంటా. 68 00:05:52,523 --> 00:05:54,043 అతను కోపంగా లేడు. 69 00:05:54,323 --> 00:05:56,363 ఆల్విన్‌ను చంపడం కోపమే అనిపిస్తుంది. 70 00:05:56,763 --> 00:05:58,283 అతను చంపాలనుకోలేదని చెప్పాడు. 71 00:05:58,843 --> 00:06:01,883 అతను ఆ పెరిగే వాటితో ఎలా ఉన్నాడు, అది అతనికి 72 00:06:01,963 --> 00:06:04,403 ఎలా స్పందించింది అనే ఆలోచిస్తున్నాను. 73 00:06:04,843 --> 00:06:07,043 అతను దాన్ని రక్షించాలని అన్నాడు. 74 00:06:07,123 --> 00:06:09,283 ఆల్విన్ ఏ పెరిగే వాటితో తలబడడం లేదు. 75 00:06:09,403 --> 00:06:11,443 అతను బాజ్‌ను తీసుకెళ్ళాలనుకున్నాడు. 76 00:06:11,683 --> 00:06:14,283 అయితే రక్త నమూనా వెనుక ఎందుకు పడ్డాడు మరి? 77 00:06:14,603 --> 00:06:16,003 సాయంనుండి ఎందుకు పారిపోయాడు? 78 00:06:16,083 --> 00:06:18,443 భయపడుతున్నప్పుడు అది సహాయంలా అనిపించదు. 79 00:06:18,523 --> 00:06:20,043 -పోరాడు లేదా పారిపో. -అవును. 80 00:06:20,563 --> 00:06:24,163 ఇక్కడ ఉన్న జ్ఞాపకాల గురించి మాట్లాడాడు. 81 00:06:24,843 --> 00:06:28,643 -దానిపైన దాడి జరిగింది, కదా? -అతను "చాలా కాలం క్రితం" అన్నాడు. 82 00:06:29,003 --> 00:06:32,283 -కోట్లాది సంవత్సరాలు. -ఈ బీజాంశాలు అన్నే ఏళ్ళ క్రితానివి. 83 00:06:32,723 --> 00:06:34,923 నిజానికి, వందల కోట్ల ఏళ్ళ క్రితానివి. 84 00:06:35,523 --> 00:06:36,443 ఎలా? 85 00:06:36,523 --> 00:06:39,123 కొన్ని రకాల బ్యాక్టీరియా చరిత్ర కాలం మొత్తం 86 00:06:39,202 --> 00:06:43,803 నిద్రాణంగా ఉండి, తిరిగి జీవం పోసుకోవచ్చు. 87 00:06:45,563 --> 00:06:50,003 1920లో ఒక పరిశోధకుడు 30 కోట్ల సంవత్సరాల ప్రాచీన బొగ్గు నిక్షేపాలలో 88 00:06:50,083 --> 00:06:52,923 పూర్వ బ్యాక్టీరియాను పునరుజ్జీవింప చేయగలిగాడు. 89 00:06:54,283 --> 00:06:57,843 శాస్త్రవేత్తలు అతనిని నమ్మలేదు, అది సాధ్యమని ఇప్పుడు మనకు తెలుసు. 90 00:06:57,923 --> 00:07:01,083 ఈ బ్యాక్టీరియాకు ఎల్లప్పుడు మన సహాయం అవసరం లేదు. 91 00:07:01,163 --> 00:07:04,603 సరైన పరిస్థితులలో, వాటంతట అవే తిరిగి పెరిగేలా ప్రేరేపించుకోగలవు. 92 00:07:06,283 --> 00:07:08,603 అది కాస్త భయంకరంగా ఉంది. 93 00:07:09,203 --> 00:07:10,083 అవును. 94 00:07:10,243 --> 00:07:12,523 అదేనా మనం చూస్తున్నది? ఇక్కడే ఎందుకు? 95 00:07:12,923 --> 00:07:14,083 కచ్చితంగా చెప్పలేను, 96 00:07:14,163 --> 00:07:19,123 కానీ లోతైన సముద్రం అతి పెద్ద, పురాతమైనది, భూమి పైన అతి తక్కువగా అన్వేషించబడిన జీవి. 97 00:07:19,643 --> 00:07:22,123 మన భూమి ఎదుర్కొన్న ప్రతి పోరాటం యొక్క 98 00:07:22,603 --> 00:07:27,163 జ్ఞాపకం ఉంచుకునే ప్రాచీన జీవ రూపాల కోసం నేను చూస్తుంటే కనుక, 99 00:07:27,683 --> 00:07:29,323 నేను సరిగ్గా ఇక్కడే వెతుకుతాను. 100 00:07:29,923 --> 00:07:35,123 అయితే... ఇది, పూర్వీకుల లాగానా? 101 00:07:35,963 --> 00:07:36,963 అవును. 102 00:07:37,963 --> 00:07:39,283 అంతే కాదు. 103 00:07:40,283 --> 00:07:43,403 మనం సరి అయితే, ఇది చాలా పెద్దది అయి ఉండాలి. 104 00:07:44,003 --> 00:07:48,083 ఇది భూమి కనుగొన్న అతి పురాతన జీవ రాశి. 105 00:07:48,443 --> 00:07:49,963 మనం దానికి కోపం తెప్పించాము. 106 00:07:51,843 --> 00:07:55,643 కోపంగా ఉన్నా లేకపోయినా, అది మనుషులను చంపుతుంది, మనం అసురక్షితం. 107 00:07:56,283 --> 00:07:57,963 ఇదంతా చాలా గందరగోళంగా ఉంది. 108 00:07:58,843 --> 00:07:59,843 బాగానే ఉన్నావా? 109 00:08:01,723 --> 00:08:02,603 లేను. 110 00:08:03,523 --> 00:08:04,603 నాకు భయంగా ఉంది. 111 00:08:05,803 --> 00:08:06,843 మా అందరికీ ఉంది. 112 00:08:07,363 --> 00:08:09,323 సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. 113 00:08:12,443 --> 00:08:13,523 నేను గర్భవతిని. 114 00:08:21,443 --> 00:08:22,683 హాస్యమాడావని చెప్పు. ‌ 115 00:08:24,563 --> 00:08:25,763 మాగ్నస్‌కు తెలుసా? 116 00:08:28,723 --> 00:08:29,763 దేవుడా, కాట్. 117 00:08:30,963 --> 00:08:33,202 నువ్వు అతనికి చెప్పు. అది ప్రకటించాలి. 118 00:08:33,643 --> 00:08:35,923 అది ఎప్పుడూ వ్యాప్తి చేసింది నేను కాదు. 119 00:08:37,082 --> 00:08:39,763 అది ఎప్పుడూ కేసీనే, కానీ ఆమె చెప్పలేకపోయింది. 120 00:08:41,883 --> 00:08:43,443 ఇక్కడ ఏదైనా జరిగితే, 121 00:08:43,523 --> 00:08:46,203 కేసీ తన భార్యతో పాటు, బిడ్డనూ కోల్పోతుంది. 122 00:08:46,283 --> 00:08:48,803 హేయ్. ఊరుకో. ఎవరు ఎవరినీ కోల్పోరు. 123 00:08:49,243 --> 00:08:51,043 సరేనా? ఒక్క నిమిషం తీసుకో. 124 00:08:51,403 --> 00:08:52,563 మనం ఇది పరిష్కరిద్దాము. 125 00:08:54,123 --> 00:08:57,563 హేయ్, కాట్, శుభాకాంక్షలు. 126 00:08:58,043 --> 00:09:00,243 -ఇది మంచి వార్త. -అవును. 127 00:09:03,683 --> 00:09:05,283 పడుకోకుండా ఏమి చేస్తున్నావు? 128 00:09:06,163 --> 00:09:09,163 నీతో మాట్లాడదామని వస్తున్నాను, కానీ నేను అంతరాయం కలిగించను. 129 00:09:13,243 --> 00:09:15,683 -ఏమి చేస్తున్నావు? -సాయం చేద్దామనుకున్నాను. 130 00:09:17,403 --> 00:09:19,003 నువ్వు సాయం చేస్తావా? నాతో రా. 131 00:09:19,083 --> 00:09:20,043 రా. 132 00:10:24,243 --> 00:10:29,923 హేయ్! నీ గురించే ఆలోచిస్తున్నాను. మాట్లాడాలని... లేదు క్షమించు నేను 133 00:10:37,163 --> 00:10:38,163 సరే, బాస్? 134 00:10:40,443 --> 00:10:41,443 అలాగే. 135 00:10:42,923 --> 00:10:46,163 సరే. నేను రోజ్ కోసం చూస్తున్నాను. 136 00:10:47,923 --> 00:10:49,803 -నువ్వా? -అవును, అంతా బాగుంది. 137 00:10:49,883 --> 00:10:51,803 కాస్త శాంతి, ప్రశాంతత పొందుతున్నాను. 138 00:10:52,803 --> 00:10:55,483 ఏదేమైనా, నాకు తను కనబడితే, నీ దగ్గరకు పంపుతా. 139 00:11:14,043 --> 00:11:17,523 గదిలో అన్ని శిలాజాలలో, ఇది ప్రాచీనమైనది అయి ఉండాలి. 140 00:11:17,603 --> 00:11:18,683 నాకు తెలుసు. 141 00:11:18,803 --> 00:11:20,283 కాస్త సహనంగా ఉండు. 142 00:11:20,963 --> 00:11:25,403 సముద్రగర్భాలలో యుగాల వరకూ తవ్వకాల కోసం పిక్టర్ కొత్త ప్రదేశాలు వెతుకుతుంది. 143 00:11:25,483 --> 00:11:27,843 అంటే వాళ్ళు ఇదివరకు ఏదో కనుగొని ఉండాలి. 144 00:11:27,923 --> 00:11:32,043 పెరిగేది బాజ్‌కు ప్రతిస్పందిస్తుందా? దానికి తన రక్షణ అవసరమని నమ్ముతున్నాడు. 145 00:11:32,123 --> 00:11:33,603 వాళ్ళు ఎలా తెలియబరుచుకుంటారు? 146 00:11:34,083 --> 00:11:35,523 అది మంచి ప్రశ్న. 147 00:11:36,083 --> 00:11:38,283 బ్యాక్టీరియా కమ్యూనికేషన్ అని ఉంటుంది. 148 00:11:38,363 --> 00:11:43,923 అదొక రసాయన ప్రక్రియ, దాని ప్రభావం మనుషులు భాషను ఉపయోగించే విధానాన్ని పోలి ఉంటుంది. 149 00:11:44,003 --> 00:11:46,363 దాన్ని కోరం సెన్సింగ్ అంటారు. 150 00:11:46,723 --> 00:11:49,763 బాజ్ బీజాంశాలకు బహిర్గతం కావడం వలన అలా చేయగలుగుతున్నాడు? 151 00:11:50,203 --> 00:11:51,323 ఏమో తెలియదు. 152 00:11:52,123 --> 00:11:56,323 ఇదివరకెప్పుడూ కోరం సెన్సింగ్ ప్రక్రియ పరాన్నజీవికి ప్రతిస్పందించడం చూడలేదు. 153 00:11:56,403 --> 00:11:59,763 నేనెప్పుడూ ఎవరినీ 100 అడుగుల పైనుండి పడిపోయి బ్రతకడం చూడలేదు. 154 00:11:59,963 --> 00:12:02,163 నీకు తెలియనిదే అయినా నిన్ను చంపగలదు. 155 00:12:02,763 --> 00:12:03,723 లేదా రక్షించగలదు. 156 00:12:05,803 --> 00:12:07,603 ఇది ఆల్విన్ చెప్పాడు. 157 00:12:11,363 --> 00:12:12,443 అతను చెప్పింది నిజమే. 158 00:12:13,123 --> 00:12:18,843 ప్రకృతి నిరంతరం నమ్మలేని విధానాలలో మారుతూ, రూపాంతరం చెందుతుంది. 159 00:12:19,603 --> 00:12:22,603 -అసలైన భూవిజ్ఞాన శాస్త్రవేత్తలా చెప్పావు. -అది నిజం. 160 00:12:23,243 --> 00:12:24,883 అంటే, భూమిని చూడండి. 161 00:12:24,963 --> 00:12:30,323 అది నాలుగున్నర బిలియన్ల సంవత్సరాలుగా అంతరిక్షంలో వేలాడుతున్న రాయి, 162 00:12:30,403 --> 00:12:34,083 కానీ ఆ సమయంలో, అది నిజానికి అనేక విభిన్న గ్రహాలుగా ఉంది. 163 00:12:34,163 --> 00:12:35,203 అంటే ఏంటి? 164 00:12:35,723 --> 00:12:40,003 భూమి చరిత్రలో ఇప్పటికి భిన్నంగా ఉన్న కాలాలు ఉన్నాయి. 165 00:12:40,083 --> 00:12:44,883 అది శుక్రుడికి లేదా బృహస్పతి చంద్రులకు దగ్గరగా ఉందని. 166 00:12:45,243 --> 00:12:47,883 మొత్తం ఖండాలలో అగ్నిపర్వతాలు. 167 00:12:47,963 --> 00:12:52,363 ఉష్ణమండల ప్రాంతమంతా మంచు కప్పులు. భూమి నిత్యం మారుతూనే ఉంది. 168 00:12:52,443 --> 00:12:55,603 మనం ఇక్కడ ఎంతో క్లుప్తంగా అది స్థిరంగా ఉందని భావిస్తాము, 169 00:12:55,683 --> 00:12:58,043 కానీ ఘనమైన నేల వంటిది ఏమీ లేదు. 170 00:12:58,123 --> 00:13:00,403 అయినా ఇది అక్కడ ఉన్నదా? 171 00:13:00,963 --> 00:13:03,483 మన ప్రతి విలుప్త స్థితి నుండి బయటపడిందా? 172 00:13:04,043 --> 00:13:06,523 అది వాటి నుండి బయటపడిందా లేక కారణమయిందా? 173 00:13:08,683 --> 00:13:10,243 దానికి రక్షణ కావాలంటావా? 174 00:13:11,363 --> 00:13:12,563 అంటే, అది అంతే. 175 00:13:12,963 --> 00:13:17,123 సామూహిక వినాశనాలు వాటికి కారణమైన వాటి సాక్ష్యాలను ఎక్కువగా నాశనం చేసింది. 176 00:13:17,603 --> 00:13:22,003 అందుకని, ఇది నిజమైన ముప్పు కావచ్చు, 177 00:13:22,083 --> 00:13:25,163 లేదా ఊరకే ఉన్న అమాయక జీవి కావచ్చు. 178 00:13:26,723 --> 00:13:27,603 ఏమో తెలియదు. 179 00:13:31,763 --> 00:13:32,843 చివరకు. 180 00:13:34,763 --> 00:13:36,883 మీరు ఇంటర్నెట్‌కు అనుసంధానమై లేరు 181 00:13:37,603 --> 00:13:39,083 నేను ఓఐఎంను. 182 00:13:39,163 --> 00:13:43,323 రోజ్, డన్లిన్‌లు వెంటనే కంట్రోల్ రూమ్‌కు రండి. ఓఐఎం పెట్టేస్తున్నా. 183 00:13:45,803 --> 00:13:47,803 నాతో రండి. ఇద్దరు. 184 00:14:05,043 --> 00:14:06,003 ఏం జరుగుతోంది? 185 00:14:07,843 --> 00:14:09,243 హే, నువ్వు బాగానే ఉన్నావా? 186 00:14:10,003 --> 00:14:11,923 -బాగున్నా. -నువ్వు నిర్బంధంలో ఉండాలా? 187 00:14:12,203 --> 00:14:14,203 తను బానే ఉన్నాడు. కాట్, నేను బాగున్నాం. 188 00:14:14,283 --> 00:14:15,283 అంత తొందర ఏంటి? 189 00:14:15,523 --> 00:14:18,563 పీడనం చాలా ఉంది. బాజ్, గారో... 190 00:14:20,643 --> 00:14:21,763 అతను ఏమి చేస్తున్నాడు? 191 00:14:23,723 --> 00:14:24,923 ఛ. 192 00:14:25,003 --> 00:14:27,643 అతను నియంత్రణ భద్రతలను దాటవేస్తున్నాడు. 193 00:14:28,203 --> 00:14:29,083 ఎందుకు? 194 00:14:29,203 --> 00:14:31,163 అది దాన్ని తెరిచేందుకే చేస్తావు. 195 00:14:41,163 --> 00:14:43,523 అది భూభాగాన్ని పేల్చివేయడం కాదా? 196 00:14:43,763 --> 00:14:44,923 పిచ్చెక్కి ఉండాలి. 197 00:14:45,003 --> 00:14:46,723 ఒత్తిడి మనల్ని చంపేస్తుంది. 198 00:14:47,123 --> 00:14:48,843 అతనికి ఆ అవకాశం ఇవ్వవద్దు. 199 00:14:49,043 --> 00:14:50,803 ఫుల్మర్, అది కనెక్ట్ చేయగలవా? 200 00:14:50,923 --> 00:14:52,123 దూరంగా నియంత్రిస్తావా? 201 00:14:52,203 --> 00:14:54,843 అది కుదరదు. అతను చేతితో నియంత్రిస్తున్నాడు. 202 00:14:55,043 --> 00:14:55,883 ప్రయత్నించు. 203 00:14:56,883 --> 00:14:58,803 అది మూసివేసేందుకు మరో మార్గం ఉందా? 204 00:14:58,883 --> 00:15:02,003 మనం ఆర్ఓవీ బుల్స్ ఐని కిందకు పంపి, వాల్వ్ మూయించాలి. 205 00:15:02,083 --> 00:15:04,043 దాన్ని పైనుండి తిరిగి తెరవలేము. 206 00:15:04,123 --> 00:15:06,683 అది బుల్స్ ఐతో చేయడం చాలా ప్రమాదకరం. 207 00:15:06,763 --> 00:15:09,643 ప్రొడక్షన్ మాడ్యూల్‌కు వెళ్ళగల ప్రశ్నే లేదు. 208 00:15:09,723 --> 00:15:12,963 బాజ్ చాలా అనూహ్యమైనవాడు, బహుశా సంక్రమించవచ్చు కూడా. 209 00:15:13,043 --> 00:15:17,083 మనం అక్కడికి సమయానికి వెళ్ళకపోతే, అక్కడికెళ్ళిన ఎవరైనా కచ్చితంగా చనిపోతారు. 210 00:15:17,163 --> 00:15:18,243 మాగ్నస్. 211 00:15:18,963 --> 00:15:20,163 అదేంటి? 212 00:15:20,243 --> 00:15:21,723 ఇది కొత్త పరికరం. 213 00:15:21,803 --> 00:15:24,283 -నువ్వు ఈత కొట్టకపోతే... -దేనికి? 214 00:15:24,363 --> 00:15:27,483 -...బుల్స్ ఐ ఉత్తమ ఎంపిక. -మాగ్నస్, దేనికి? 215 00:15:27,563 --> 00:15:29,843 రిజర్వాయర్‌లో ప్రతి చుక్కా పీల్చడానికి. 216 00:15:29,923 --> 00:15:31,643 తొలగింపుకు ముందా? 217 00:15:32,283 --> 00:15:35,323 -నాకు ఎందుకు తెలియలేదు? -మాగ్నస్. మనం నిర్ణయించాలి. 218 00:15:35,403 --> 00:15:37,523 -ఆర్ఓవీని ప్రయోగించాలా? -భద్రతాధికారిని. 219 00:15:37,603 --> 00:15:41,323 -బావి ఉపరితలం చాలా ప్రమాదకరమైన చోటు. -అది ఇంకా పని చేయడం లేదు. 220 00:15:41,403 --> 00:15:43,203 -నాకెందుకు చివర తెలిసింది? -మాగ్నస్ 221 00:15:43,283 --> 00:15:45,523 -ఇప్పుడు సమయం కాదు. -లేదు, ఎప్పుడూ కాదు. 222 00:15:46,563 --> 00:15:48,043 దయచేసి ఆపు. 223 00:15:48,603 --> 00:15:51,123 -అతను ఏమి చేస్తున్నాడు? -పీడన నియత్రణలో లేదు. 224 00:15:51,203 --> 00:15:53,763 మనం వెంటనే బుల్స్ ఐ ప్రయోగించాలి. మరో దారి లేదు. 225 00:15:57,003 --> 00:15:59,203 -ఫుల్మర్? -లేదు. తిరిగి అనుసంధానం కాలేము. 226 00:15:59,323 --> 00:16:01,003 సరే. మనం బుల్స్ ఐ పంపుదాం. 227 00:16:01,083 --> 00:16:04,163 -ఈస్టర్ ఉత్తమ శిక్షణ పొందాడు. -అతనిని ఇక్కడికి తీసుకొద్దాం. 228 00:16:04,243 --> 00:16:05,923 డన్లిన్, ప్రయోగ బృందం కావాలి. 229 00:16:06,003 --> 00:16:08,723 -మరి ఈ ఇంజెక్టర్ సంగతి ఏంటి? -ప్రాధాన్యతలు. 230 00:16:13,563 --> 00:16:17,043 నేను ఓఐఎంను. ఈస్టర్ కంట్రోల్ రూమ్‌కు రావాలి, వెంటనే. 231 00:16:18,483 --> 00:16:19,363 అబ్బా! 232 00:16:22,843 --> 00:16:26,083 ఏమి జరిగింది, బంగారం? పార్టీకి నిన్ను పిలవలేదని బాధగా ఉందా? 233 00:16:28,563 --> 00:16:32,163 -భోజనం క్యాంటీన్‌లోనే చేయాలి. -పోరా, మర్చిసన్. 234 00:17:07,843 --> 00:17:09,283 ఇది కచ్చితంగా పని చేస్తుందా? 235 00:17:09,923 --> 00:17:11,523 ఇవి వెల్‌హెడ్‌ను మూసేస్తాయి. 236 00:17:11,843 --> 00:17:15,323 అది ఎవరైనా తెరవాలని అనుకుంటే నేను అదే చేస్తాను. 237 00:17:16,003 --> 00:17:17,443 అది నిలుపుతుందా? 238 00:17:18,122 --> 00:17:19,683 అవి వేగంగా ఉన్నంత వరకు. 239 00:17:28,243 --> 00:17:30,363 ఇది రాత్రి చేయకపోవడం మంచి విషయం. 240 00:17:31,603 --> 00:17:33,243 ఇక్కడ ఎప్పుడూ రాత్రే. 241 00:17:41,563 --> 00:17:46,443 ఇక్కడ జీవించకూడని చేపలను చూశాను. అన్నిటికీ మెరిసే కళ్ళు, పళ్ళు ఉన్నాయి. 242 00:17:47,003 --> 00:17:49,443 అగాధంలోకి ఈదితే అవే ఉంటాయి. 243 00:18:16,123 --> 00:18:17,563 సరే. 244 00:18:18,123 --> 00:18:19,603 నేను అవి ఊహించలేదు. 245 00:18:20,283 --> 00:18:21,563 దేవుడా. 246 00:18:22,363 --> 00:18:23,723 అవి వలయాలా? 247 00:18:24,523 --> 00:18:25,483 అవును. 248 00:18:26,843 --> 00:18:28,123 కానీ ఇది ఏంటి? 249 00:18:31,123 --> 00:18:33,963 "సముద్రములో నీరు విడిపోతుంది." 250 00:18:45,603 --> 00:18:47,323 ఒక రకమైన థర్మల్ వెంటా? 251 00:18:48,443 --> 00:18:53,003 ఇంతకు ముందు షిఫ్ట్‌లో అక్కడ ఇలాంటిది ఏదీ వివరించలేదు. 252 00:18:54,963 --> 00:18:56,603 అది ఇప్పుడే మేల్కొని ఉంటే? 253 00:18:57,483 --> 00:18:59,483 ఎస్ వాల్వ్ మూసివేయి, ఈస్టర్. 254 00:19:00,123 --> 00:19:03,083 -మన రోజు దారుణంగా మారకముందే. -అలాగే, బాస్. 255 00:19:33,283 --> 00:19:34,323 నిదానంగా. 256 00:19:35,123 --> 00:19:36,323 నువ్వు ఏమి ఆశించావు? 257 00:19:39,723 --> 00:19:40,803 బాగా చేశావు. 258 00:19:41,363 --> 00:19:42,843 వెల్‌హెడ్స్ మూసివేత 259 00:19:48,843 --> 00:19:50,283 అది పనిచేసింది. 260 00:19:50,803 --> 00:19:54,603 వాళ్ళు ఇంకేదైనా ప్రయత్నించే ముందు, మనకది కొంత సమయం ఇచ్చేది. 261 00:19:56,843 --> 00:19:58,763 "వలయం మరియు చీకటి." 262 00:20:01,043 --> 00:20:02,843 బాజ్ అన్నది ఇదే అయితే? 263 00:20:12,843 --> 00:20:14,083 మనం వీటిని తొలగించుదాం. 264 00:20:20,723 --> 00:20:22,683 -మనం వాటి కనెక్షన్ తీసేయాలా? -అవును. 265 00:20:23,923 --> 00:20:25,363 నిర్వహణ లోపం వ్యవస్థ సిద్ధం 266 00:20:25,763 --> 00:20:27,043 -ఆగు. -ఏంటి? 267 00:20:27,843 --> 00:20:29,203 వ్యవస్థ సిద్ధం. 268 00:20:31,683 --> 00:20:34,843 -వేరు చేయడమే దీన్ని సరిచేస్తుంది. -మనం ఏమి చేద్దాము? 269 00:20:35,763 --> 00:20:37,083 మనకు సమయం మించిపోతోంది. 270 00:20:44,123 --> 00:20:45,123 మనకు ఫుల్మర్ కావాలి. 271 00:20:46,003 --> 00:20:48,123 అతనికి మాత్రమే ఈ వ్యవస్థల గురించి తెలుసు. 272 00:20:48,723 --> 00:20:51,963 అతనిని సహాయం చేయమంటే, అతను అందరికి చెబుతాడు. 273 00:20:52,043 --> 00:20:54,003 వాళ్ళకు హెచ్చరిక అర్థమయ్యేలా చేస్తాడు. 274 00:21:01,363 --> 00:21:03,003 అతను ఇంకేమయినా చెప్పాడా? 275 00:21:03,603 --> 00:21:07,123 -దానిని అర్థవంతంగా చేసేవి ఇంకేమయినా? -మనం దాన్ని ఆపవలపి వచ్చింది. 276 00:21:07,323 --> 00:21:09,843 కచ్చితంగా అది ఏంటో తెలియలేదు. 277 00:21:10,243 --> 00:21:14,123 కానీ అతను వెల్‌హెడ్‌తో జోక్యం చేసుకోడానికి కారణం ఉంటుంది. 278 00:21:14,683 --> 00:21:17,083 అతను మనల్ని ప్రమాదంలో పడేయాలనుకోవడం లేదు. 279 00:21:18,083 --> 00:21:19,683 -నాకు కచ్చితంగా తెలియదు. -సరే. 280 00:21:20,003 --> 00:21:23,123 -అతను అది తెరడానికి సిద్ధం అయ్యాడు. -అవును, కానీ తెరవలేదు. 281 00:21:23,363 --> 00:21:24,243 తను మాట నిజమే. 282 00:21:24,923 --> 00:21:27,763 మనల్ని గాయపరచడం కాకుండా ఏదో సాధించాలని చూస్తున్నాడు. 283 00:21:27,843 --> 00:21:30,723 సహేతుకంగా చూస్తున్నావు, కానీ అలాంటిది ఏమీ లేదు. 284 00:21:30,843 --> 00:21:32,603 అతని ప్రవర్తన, ఈ చిహ్నం. 285 00:21:32,683 --> 00:21:35,603 మరిన్ని విషయాలకు మనకు సమాధానాలు లేవు. 286 00:21:36,363 --> 00:21:37,763 డన్లిన్ నీతో మాట్లాడాడా? 287 00:21:38,723 --> 00:21:41,243 -దేని గురించి? -లెక్కలేని వస్తువుల గురించి. 288 00:21:42,363 --> 00:21:46,563 -ఈ పంపిణీ గురించి నీకు ఏమైనా తెలుసా? -అవి ఏంటో రికార్డులు లేవు. 289 00:21:46,603 --> 00:21:48,443 వాటికి సంతకం చేశానని ఎలా తెలుసు? 290 00:21:48,563 --> 00:21:52,243 డన్లిన్‌కు నాలుగు అనుమతిలేని కంటెయినర్లు కనబడ్డాయి. 291 00:21:52,643 --> 00:21:55,083 -అందులో ఏముందో చెప్పాడా? -అవి తాళం వేసున్నాయి. 292 00:21:56,523 --> 00:22:00,363 ఇక్కడ ఉన్న వాటి బట్వాడా మరియు స్థాపన చివరి షిఫ్ట్‌లో నేను తీరంలో 293 00:22:00,443 --> 00:22:02,283 ఉన్నప్పుడు జరిగింది. రోజ్? 294 00:22:03,043 --> 00:22:04,923 నాకు వాటి గురించి ఏమీ తెలియదు. 295 00:22:05,003 --> 00:22:07,363 అయితే సమస్య ఉన్నట్టే, ఎందుకంటే నాకూ తెలియదు. 296 00:22:16,963 --> 00:22:18,523 -అయ్యో, దేవుడా. -సిగ్నల్? 297 00:22:19,003 --> 00:22:21,283 -ఉపగ్రహం తిరిగి అందుబాటులో ఉంది. -అనుకుంటా. 298 00:22:21,883 --> 00:22:23,723 -ఆకాశం స్పష్టంగా ఉంది. -ఫైల్స్. 299 00:22:24,243 --> 00:22:25,683 మనం ఫైల్స్ చూడవచ్చు. 300 00:22:26,243 --> 00:22:27,523 రోజ్? రోజ్! 301 00:22:28,243 --> 00:22:31,843 టైన్, డాగర్, ఫిషర్, జర్మన్ బైట్ మరియు హంబర్, 302 00:22:32,363 --> 00:22:33,563 వైకింగ్... 303 00:22:40,483 --> 00:22:42,603 ఫుల్మర్, రేడియో గది. 304 00:22:42,683 --> 00:22:44,163 తీరాన్ని సంప్రదించండి. 305 00:22:47,443 --> 00:22:49,483 కిన్‌లోక్ బ్రావో తీర రక్షక దళంతో. 306 00:22:49,563 --> 00:22:51,963 కిన్‌లోక్ బ్రావో తీర రక్షక దళంతో. 307 00:22:58,683 --> 00:22:59,723 సిగ్నల్ వచ్చింది. 308 00:23:28,323 --> 00:23:29,723 రేడియో కమ్యూనికేషన్స్ 309 00:23:40,483 --> 00:23:42,563 సర్కిల్స్ కమ్యూనికేషన్ 310 00:23:47,683 --> 00:23:49,403 కిన్‌లోక్ బ్రావో తీర రక్షక దళానికి. 311 00:23:49,483 --> 00:23:52,083 -సంప్రదించామని చెప్పండి. -డయల్ టోన్ వినిపిస్తుంది. 312 00:23:52,163 --> 00:23:53,283 తిరిగి పని చేయాలి. 313 00:23:53,363 --> 00:23:55,523 మనందరం? ఉపయోగకరంగా ఉండండి. 314 00:23:58,323 --> 00:24:00,283 కిన్‌లోక్ బ్రావో తీర రక్షక దళానికి. 315 00:24:03,363 --> 00:24:06,283 బ్యాక్టీరియా సముద్ర గర్భ అంతర్భాగ నమూనాలు నిద్రాణం 316 00:24:06,363 --> 00:24:07,443 శోధన జరుగుతోంది 317 00:24:10,923 --> 00:24:13,043 పాస్‌వర్డ్ సురక్షితం అనుమతి అవసరం 318 00:24:13,123 --> 00:24:15,963 -కిరెన్ ప్రాజెక్టు ఏంటి? -నేనది ఎప్పుడూ వినలేదు. 319 00:24:18,363 --> 00:24:20,243 అనుమతి నిరాకరణ అనుమతి అవసరం 320 00:24:20,323 --> 00:24:22,563 నీనుండి తరువాతి అనుమతి స్థాయి ఏది? 321 00:24:22,643 --> 00:24:23,683 ఏదీ లేదు. 322 00:24:26,483 --> 00:24:27,443 స్పందించండి. 323 00:24:28,203 --> 00:24:30,083 తీర రక్షణ దళం అందుకున్నది, ఓవర్. 324 00:24:31,443 --> 00:24:33,363 నేను కిన్‌లోక్ బ్రావో ఓఐఎంను. 325 00:24:33,883 --> 00:24:35,723 అత్యవసర రక్షణ అవసరం. 326 00:24:37,123 --> 00:24:39,123 రక్షణ కల్పించగలరా? ఓవర్. 327 00:24:42,723 --> 00:24:45,163 రక్షణ కల్పించగలరా? ఓవర్. 328 00:24:45,443 --> 00:24:46,763 కేసీ. 329 00:24:47,003 --> 00:24:48,563 అయ్యో దేవుడా, కాట్! 330 00:24:48,643 --> 00:24:50,963 నువ్వు బాగానే ఉన్నావని చెప్పు. పాపాయి... 331 00:24:51,043 --> 00:24:53,123 బాగానే ఉన్నాను. మేము బాగానే ఉన్నాము. 332 00:24:55,123 --> 00:24:56,163 నువ్వు? 333 00:24:56,523 --> 00:24:58,323 రిగ్స్‌ను సంప్రదించలేకపోతున్నారు. 334 00:24:59,923 --> 00:25:03,043 పిక్టర్ అంతా బాగానే ఉందని చెబుతుంది. ఏమి జరిగింది? 335 00:25:03,123 --> 00:25:04,003 విచిత్ర విషయాలు. 336 00:25:06,043 --> 00:25:07,203 చాలా విచిత్రం. 337 00:25:07,883 --> 00:25:09,003 నేను బాగానే ఉన్నాను. 338 00:25:09,963 --> 00:25:11,083 ఇద్దరం బాగున్నాము. 339 00:25:12,843 --> 00:25:15,563 భయపడవద్దు. కానీ మనకు రక్షణ అవసరం, కదా? 340 00:25:15,643 --> 00:25:17,923 దేవుడా, కాట్. సరే. మంచిది... 341 00:25:18,003 --> 00:25:20,243 నేను ఎవరికి కాల్ చేయాలి? నంబరు ఇవ్వు. 342 00:25:21,163 --> 00:25:22,723 ఏదో సరిగా లేదని తెలుసు. 343 00:25:22,803 --> 00:25:24,403 తీరరక్షణ దళాన్ని సంప్రదిస్తావా? 344 00:25:24,483 --> 00:25:27,083 సంప్రదించాను. వినడం లేదు. నేను పిక్టర్‌ కాదు. 345 00:25:27,683 --> 00:25:29,963 సరిగ్గా నీకు పిక్టర్ అదే చెప్పిందా? 346 00:25:30,523 --> 00:25:34,123 -వాళ్ళను సంప్రదించలేకపోతున్నాము. -వాళ్ళు అన్నారు... 347 00:25:34,683 --> 00:25:36,003 ఏమి జరుగుతోంది, కేసీ? 348 00:25:37,003 --> 00:25:38,043 ఏం జరుగుతోంది? 349 00:25:38,643 --> 00:25:41,843 మరో విద్యుత్ కోత అనుకుంటాను. అవి వస్తుంటాయి. 350 00:25:41,923 --> 00:25:44,283 ఆగు. నీకు చూపిస్తాను. 351 00:25:45,723 --> 00:25:46,763 నేను చూడలేను... 352 00:25:47,923 --> 00:25:49,923 నేను చూడలేను, కేసీ. నువ్వే... 353 00:25:54,563 --> 00:25:55,763 అది పొగమంచా? 354 00:25:59,283 --> 00:26:00,403 కేసీ? 355 00:26:00,483 --> 00:26:02,003 కేసీ, నా మాట విను. 356 00:26:02,083 --> 00:26:04,243 బయటకు వెళ్ళవద్దు. వింటున్నావా? 357 00:26:04,323 --> 00:26:05,203 విను. 358 00:26:07,563 --> 00:26:09,403 కేసీ! కేసీ! 359 00:26:17,883 --> 00:26:19,603 ఎత్తు! ఎత్తు! ఎత్తు. 360 00:26:21,843 --> 00:26:22,723 ఛ. 361 00:26:27,323 --> 00:26:29,163 రక్షణ ధ్రువీకరించగలరా? 362 00:26:34,443 --> 00:26:35,563 ఇంటర్నెట్ కనెక్షన్ లేదు 363 00:26:39,163 --> 00:26:41,523 ఇక్కడ మరిన్ని పాస్‌వర్డ్స్ ఉండాలి. 364 00:26:53,283 --> 00:26:54,283 రోజ్? 365 00:26:55,003 --> 00:26:58,403 అవును, ఇవి చదువు. ఏవైనా పని చేస్తున్నాయేమో చూస్తాను. 366 00:27:00,363 --> 00:27:01,203 సరే. 367 00:27:55,323 --> 00:27:56,843 -సందేశం పంపించావా? -ఏంటి? 368 00:27:57,723 --> 00:27:58,763 లేదు. అది... 369 00:27:59,443 --> 00:28:00,683 సిగ్నల్ పోయింది. 370 00:28:03,043 --> 00:28:04,643 నీకు బాగానే ఉందా? 371 00:28:05,083 --> 00:28:06,523 బాగున్నాను. 372 00:28:07,843 --> 00:28:09,683 నీకు సహాయం చేద్దామనుకున్నాను. 373 00:28:09,763 --> 00:28:10,603 సరే. ధన్యవాదాలు. 374 00:28:10,683 --> 00:28:11,683 ఫుల్మర్? 375 00:28:18,123 --> 00:28:19,683 -మాకు నీ అవసరం ఉంది. -ఛ! 376 00:28:30,923 --> 00:28:33,923 రేడియో దగ్గర నువ్వు ఉండు. నేను ఒకటి చూసి రావాలి. 377 00:28:36,283 --> 00:28:37,203 ఫుల్మర్? 378 00:28:38,323 --> 00:28:39,203 ఫుల్మర్? 379 00:28:44,843 --> 00:28:46,363 నేను ఓఐఎం. 380 00:28:46,443 --> 00:28:48,763 అత్యవసర సిబ్బంది వివరణకు సమావేశమవ్వండి. 381 00:28:48,843 --> 00:28:50,243 మినహాయింపులు లేవు. 382 00:28:50,323 --> 00:28:51,483 ఓఐఎం అవుట్. 383 00:28:56,043 --> 00:28:57,883 పని చెయ్. పని చెయ్. 384 00:28:58,043 --> 00:28:59,243 ఇది పని చేయడం లేదు. 385 00:28:59,923 --> 00:29:00,923 మనం వెళ్ళాలి. 386 00:29:01,923 --> 00:29:03,683 మాగ్నస్ మంచి వార్త చెబుతాడేమో. 387 00:29:19,643 --> 00:29:20,763 ఫుల్మర్ ఎక్కడ? 388 00:29:21,483 --> 00:29:25,163 మమ్మల్ని కిందకు పిలిచే ముందే పారిపోయాడు. ఇక అతనిని చూడలేదు. అతను... 389 00:29:26,083 --> 00:29:27,163 రోజ్? 390 00:30:09,203 --> 00:30:11,763 ఫుల్మర్, మాకు నీ అవసరం ఉంది. 391 00:30:18,883 --> 00:30:20,123 నీకు ఎంత కాలంగా తెలుసు? 392 00:30:22,563 --> 00:30:23,603 ఇప్పుడే. 393 00:30:26,683 --> 00:30:27,843 నేను బొమ్మలు చూశాను. 394 00:30:29,243 --> 00:30:31,043 ఆ వలయాలు ఇదివరకు చూశాను. 395 00:30:33,923 --> 00:30:36,003 నాకవి గీయడం ఎలా తెలిసిందో తెలియదు. 396 00:30:37,403 --> 00:30:40,323 నువ్వు అవి కంట్రోల్ రూమ్‌లో గుర్తించి ఉంటావు. 397 00:30:41,403 --> 00:30:43,083 నువ్వు ఎందుకు ఏమీ చెప్పలేదు? 398 00:30:43,883 --> 00:30:46,123 నేను బాగున్నట్టు నన్నెందుకు నమ్మించావు? 399 00:30:47,203 --> 00:30:48,323 నాకు తెలియదు. 400 00:30:51,043 --> 00:30:52,363 నాకు చెప్పుండాల్సింది. 401 00:30:53,803 --> 00:30:55,123 నాకు చెప్పుండాల్సింది. 402 00:30:57,163 --> 00:30:58,403 అది ఏదైనా సరే... 403 00:31:00,083 --> 00:31:01,243 అది నాలో ఉంది, రోజ్. 404 00:31:02,883 --> 00:31:04,603 ఇంత కాలం అది నాలో ఉంది. 405 00:31:08,603 --> 00:31:09,683 ఇలా రా. 406 00:31:10,323 --> 00:31:11,643 ఇలా రా. నన్ను చూడనీ. 407 00:31:22,763 --> 00:31:25,963 నువ్వు ఇంకా బాధపడుతున్నావు. అది మంచి సంకేతం, కదా? 408 00:31:28,243 --> 00:31:30,723 అది వలయాలు, నయమవ్వడం గురించి మాత్రమే కాదు. 409 00:31:34,003 --> 00:31:35,603 విషయాలు చూడగలుగుతున్నాను. 410 00:31:37,043 --> 00:31:38,123 వినగలుగుతున్నాను. 411 00:31:40,243 --> 00:31:41,203 బాజ్ మాట్లాడాడు. 412 00:31:41,963 --> 00:31:43,323 అతను నీతో మాట్లాడాడా? 413 00:31:43,763 --> 00:31:44,803 ఎలా అంటే... 414 00:31:45,603 --> 00:31:46,923 భ్రమలాగానా? 415 00:31:47,603 --> 00:31:48,683 ఏమో తెలియదు. 416 00:31:49,483 --> 00:31:50,963 అతనిని నా తలలో విన్నాను. 417 00:31:51,563 --> 00:31:54,763 తను ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడా? లేదా జ్ఞాపకం లాగానా? 418 00:31:55,243 --> 00:31:56,243 అది భిన్నమైనది. 419 00:32:00,763 --> 00:32:01,763 నన్ను క్షమించు. 420 00:32:02,523 --> 00:32:03,803 నువ్వు బాగవుతావు. 421 00:32:06,723 --> 00:32:08,163 నువ్వు వెనుకకు వెళ్ళాలి. 422 00:32:10,803 --> 00:32:12,923 నేను దీనికి సమాధానం వెతుకుతాను. 423 00:32:13,563 --> 00:32:14,523 ప్రమాణపూర్తిగా. 424 00:32:33,563 --> 00:32:34,643 విశ్రాంతి తీసుకో. 425 00:32:36,123 --> 00:32:38,203 నేరుగా తిరిగి వస్తాను, సరేనా? 426 00:33:06,923 --> 00:33:08,123 వెళ్ళగలిగావా? 427 00:33:10,443 --> 00:33:11,403 తను వస్తున్నాడు. 428 00:33:21,883 --> 00:33:24,843 ఇప్పుడే సిగ్నల్ కొంచెం సేపు వచ్చింది. 429 00:33:24,923 --> 00:33:26,123 ఏమైనా తెలిసిందా? 430 00:33:26,203 --> 00:33:27,283 -లేదు. -తెలియదు. 431 00:33:28,283 --> 00:33:29,963 "లేదు" అనా "తెలియదు" అనా? 432 00:33:30,523 --> 00:33:32,403 తీర రక్షక దళాన్ని సంప్రదించాము. 433 00:33:32,483 --> 00:33:34,563 వాళ్ళు రక్షిస్తామని ధ్రువీకరించలేదు. 434 00:33:34,643 --> 00:33:38,403 నేను మనల్ని ఇక్కడ సమావేశపరిచింది ఎందుకంటే నాకు వివరంగా తెలియాలి. 435 00:33:39,843 --> 00:33:41,923 వినండి. వినండి. వినండి. 436 00:33:43,363 --> 00:33:45,923 మీరు తీరాన్ని సంప్రదించగలిగితే చేతులు ఎత్తండి. 437 00:33:47,643 --> 00:33:49,643 అయితే కచ్చితంగా సందేశం అందుంటుంది. 438 00:33:49,723 --> 00:33:52,643 నా మాధ్యమం ద్వారా కాకపోతే కనీసం మీ ద్వారా. 439 00:33:52,723 --> 00:33:56,003 మనం చింతించాల్సింది కేవలం సందేశం గురించి మాత్రమే కాదేమో. 440 00:33:56,083 --> 00:33:59,523 విద్యుత్ ఆటంకాలు కొనసాగితే, మనకు సహాయం అందకపోవచ్చు. 441 00:33:59,603 --> 00:34:01,003 ఏం మాట్లాడుతున్నావు? 442 00:34:01,723 --> 00:34:04,243 స్పష్టంగా, నేను మాత్రమే వార్తలు వింటున్నాను. 443 00:34:05,443 --> 00:34:09,202 వినండి. శాంతించండి. మనకు తెలియదు, వాళ్ళ దగ్గర వనరులు లేకపోవచ్చు. 444 00:34:09,242 --> 00:34:11,043 ఇది నేరుగా వినేదాకా... 445 00:34:11,123 --> 00:34:14,363 హెలికాప్టర్ల బృంద అధికారితో ఎవరైనా మాట్లాడితే తప్ప, 446 00:34:14,443 --> 00:34:17,682 వాళ్ళు కనుగొన్న వెంటనే ప్రయత్నించరంటే నేను నమ్మను. 447 00:34:17,722 --> 00:34:20,242 ఒప్పుకుంటాను. వాళ్ళు మనల్ని ఇక్కడ వదిలేయరు. 448 00:34:20,923 --> 00:34:24,163 మన కుటుంబాలు కలిసికట్టుగా, ఉపాయాలను కనుగొంటారు. 449 00:34:24,202 --> 00:34:26,643 ఏం జరుగుతోందో వాళ్ళకు తెలియకపోతే ఎలా? 450 00:34:27,083 --> 00:34:30,403 పిక్టర్ వాళ్ళకు మనం బాగున్నామని చెబుతున్నట్టు కేసీ చెప్పింది. 451 00:34:31,603 --> 00:34:34,603 -ఏమంటున్నావు? -పిక్టర్ సహాయం పంపకపోతే? 452 00:34:34,682 --> 00:34:37,483 అందులో అర్థం లేదు. వాళ్ళు అలా ఎందుకు చేస్తారు? 453 00:34:37,563 --> 00:34:39,483 ఎందుకంటే వాళ్ళకు మన విలువ లేదు. 454 00:34:39,563 --> 00:34:40,603 ఆపండి. 455 00:34:41,363 --> 00:34:45,043 వాళ్ళు మనందరం కాలిపోయి, అదృశ్యమయిపోయామని అనుకుంటున్నారేమో. 456 00:34:45,163 --> 00:34:47,003 వాళ్లకు తొలగించాల్సిన పని ఉండదు. 457 00:34:47,083 --> 00:34:50,443 లేదా ఇక్కడ జరగుతున్నదే అక్కడా జరుగుతుందేమో. 458 00:34:50,523 --> 00:34:52,722 -అలా ఎందుకు అంటున్నావు? -అంధకారం. 459 00:34:53,682 --> 00:34:55,323 -నిలిచిన కామ్స్-- -కరెంట్ కోతలు 460 00:34:55,403 --> 00:34:56,963 ఇది ప్రపంచ అంతం కాదు. 461 00:34:57,043 --> 00:35:00,803 అదికాకుండా, కచ్చితంగా మన కుటుంబాలకు ఇక్కడ జరిగేది తెలియదు. 462 00:35:00,883 --> 00:35:03,603 మనమెంత ఎక్కువ సమయం ఉంటే, అంత అవకాశాలు తగ్గుతాయి. 463 00:35:03,683 --> 00:35:05,243 మనం వెంటనే తిరిగి వెళ్ళాలి. 464 00:35:05,363 --> 00:35:07,443 మనం లైఫ్‌బోట్లను తీసుకెళ్ళాలి. 465 00:35:07,523 --> 00:35:10,483 -అదే మనకున్న ఏకైక ఉపాయం. -మనం తీరం వరకు వెళ్ళలేము. 466 00:35:10,563 --> 00:35:13,603 అవి పరిధి దాటుంటాయి. మర్గదర్శకాలు? వాటితో ప్రయాణం కష్టం. 467 00:35:13,683 --> 00:35:16,123 నేను ఎప్పుడూ నీ నిర్ణయాలకు సహకరించాను. 468 00:35:16,203 --> 00:35:17,843 ఇక్కడ ఉండడం తప్పు ఆలోచన. 469 00:35:17,923 --> 00:35:21,683 లైఫ్‌బోట్లు సమాధానం కాకపోవచ్చు, కానీ మనం ఏదో ఒకటి చేయాలి. 470 00:35:21,723 --> 00:35:24,243 ఇదే అక్కడ ఇంటి దగ్గర జరుగుతుంటే? 471 00:35:24,363 --> 00:35:27,363 ఇది కేవలం మన గురించే కాదు. మన కుటుంబాల గురించి కూడా. 472 00:35:27,443 --> 00:35:28,683 మనం ఉన్నచోటే ఉందాము. 473 00:35:28,803 --> 00:35:30,603 -సురక్షితంగా ఉంటాం. -నియమాలు వద్దు. 474 00:35:30,963 --> 00:35:33,803 అది నీకు పరవాలేదు. నా పిల్లలు నాకోసం చూస్తున్నారు. 475 00:35:33,883 --> 00:35:36,363 -అందరూ ప్రశాంతంగా ఉండాలి. -డన్లిన్‌తో ఉంటాను. 476 00:35:36,443 --> 00:35:38,203 నేను నా భార్య దగ్గరకెళ్ళాలి. 477 00:35:38,323 --> 00:35:42,003 పిల్లలు, భార్య, అదీ, ఇదీ. మనం తీరరక్షణ దళాన్ని సంప్రదించగలిగితే 478 00:35:42,083 --> 00:35:45,683 ఇలాంటి మలుపు ఉండేదే కాదు. ఇక్కడ మన సంగతి ఏంటి? 479 00:35:45,803 --> 00:35:48,483 మనం మనకంటే ఇతరుల గురించి ఎక్కువ పట్టించుకుంటాము. 480 00:35:48,563 --> 00:35:49,803 ఆ ఇతరులు అంటే మేము. 481 00:35:49,883 --> 00:35:52,123 మీకు మేము మిగలడం నా తప్పు కాదు. 482 00:35:52,203 --> 00:35:54,203 నిన్నెవరూ ప్రేమించరంటే ఆశ్చర్యం లేదు. 483 00:35:54,243 --> 00:35:56,003 మరోసారి నన్ను తాకితే, బాధపడతావు. 484 00:35:56,083 --> 00:35:58,083 నీకు ఏమీ తెలియదు... 485 00:36:01,003 --> 00:36:03,563 -హట్టన్! -ఆపు. తను గర్భవతి. ఆపు. 486 00:36:11,123 --> 00:36:14,323 ఇప్పుడు విన్నది వినకుండా ఉంటే బాగుండేది. 487 00:36:15,563 --> 00:36:16,843 బిడ్డను మోస్తున్నావా? 488 00:36:17,923 --> 00:36:20,523 నువ్వు ఇక్కడకు ఒక్క మాటయినా అనకుండా వచ్చావా? 489 00:36:20,603 --> 00:36:22,163 నువ్వు ఒక వైద్యురాలివి. 490 00:36:22,203 --> 00:36:25,403 అది దాచడం నిన్ను, మొత్తం సిబ్బందిని ప్రమాదంలో పడేస్తుంది. 491 00:36:25,643 --> 00:36:28,523 కనీసం నీ బిడ్డను కాదు! అంత స్వార్థంగా ఎలా ఉండగలవు? 492 00:36:30,443 --> 00:36:33,403 -కాట్... -నువ్వు ఒక్కడివే ఇబ్బంది పడడం లేదు. 493 00:36:33,483 --> 00:36:35,683 నిర్లక్ష్యం! మీరంతా నిర్లక్ష్యంగా ఉన్నారు. 494 00:36:36,163 --> 00:36:39,803 మనందరం ఇంటికి వెళ్ళాలనుకున్నాం. మీ భద్రత నాకు ముఖ్యం. 495 00:36:40,683 --> 00:36:41,603 అది నా ఉద్యోగం. 496 00:36:41,883 --> 00:36:44,883 ముందు సిబ్బంది. ఎప్పుడూ... 497 00:36:46,123 --> 00:36:47,523 ముందు సిబ్బందే. 498 00:36:48,083 --> 00:36:50,803 అందుకే నేను అక్కడ లేను... 499 00:36:51,683 --> 00:36:53,603 అందుకే నేను కోల్పోయాను. 500 00:36:53,683 --> 00:36:54,723 హేయ్. 501 00:36:55,603 --> 00:36:56,843 -కూర్చో. -మాగ్నస్. 502 00:36:56,923 --> 00:36:58,803 -విను, బాగానే ఉన్నావు. -కూర్చో. 503 00:37:00,003 --> 00:37:02,603 ఆలస్యం కాకముందే ఇది నువ్వు ఆపాలి. 504 00:37:02,683 --> 00:37:03,603 విశ్రాంతి తీసుకో, 505 00:37:03,683 --> 00:37:07,443 నువ్వు పడుకునే వరకు ఆ కంట్రోల్ రూమ్‌లోకి అడుగు పెట్టకు. 506 00:37:07,523 --> 00:37:09,643 -పరవాలేదు. -ఇక. ఇది నేను చూసుకుంటాను. 507 00:37:09,683 --> 00:37:14,563 హేయ్, హేయ్! విను. మీ కుటుంబాలకు పిక్టర్ అబద్ధం చెప్పుంటే మన్నించండి. 508 00:37:15,163 --> 00:37:18,123 నన్ను నమ్మండి, నేను మీతోనే ఉన్నాను, వాళ్ళవైపు కాదు. 509 00:37:19,323 --> 00:37:22,123 ఏది ఏమైనా, మనం తిరిగి వెళ్ళే మార్గం కనుగొంటాము. 510 00:37:22,963 --> 00:37:24,003 మాట ఇస్తున్నాను. 511 00:37:24,603 --> 00:37:25,803 క్షమించు, మాగ్నస్. 512 00:37:25,883 --> 00:37:28,683 నేను థామస్‌ను తీసుకురాకూడదు. క్షమించు, మిత్రమా. 513 00:37:29,163 --> 00:37:30,403 పద వెళదాం. 514 00:37:43,603 --> 00:37:44,683 నేను. 515 00:37:48,043 --> 00:37:48,883 హేయ్. 516 00:37:51,163 --> 00:37:52,163 ఫుల్మర్? 517 00:37:57,563 --> 00:38:02,963 నేను నీ దగ్గర ఉండడం సురక్షితం కాదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను 518 00:38:18,203 --> 00:38:20,203 ఛ! ఛ! 519 00:38:41,683 --> 00:38:43,003 ఫుల్మర్! 520 00:38:44,203 --> 00:38:45,363 ఫుల్మర్! 521 00:38:49,923 --> 00:38:51,083 ఫుల్మర్! 522 00:38:57,643 --> 00:38:59,523 -హీథర్. -అదంతా నా తప్పే. 523 00:38:59,603 --> 00:39:01,203 తనను రక్షించాలని చూశావు. 524 00:39:01,323 --> 00:39:04,603 -నేను అనుకోలేదు... -తను నిన్ను క్షమిస్తుంది. నా మాట విను. 525 00:39:04,963 --> 00:39:06,203 ఫుల్మర్‌ది వింత నడవడికా? 526 00:39:06,323 --> 00:39:08,483 నేను ఇప్పుడు చూడలేను. కాట్‌ను వెతకాలి. 527 00:39:16,803 --> 00:39:18,443 -కాట్? -ఏం జరుగుతోంది? 528 00:39:18,523 --> 00:39:19,963 ఏదో సరిగా లేదు. 529 00:39:21,523 --> 00:39:22,523 ఫుల్మర్! 530 00:39:27,243 --> 00:39:30,323 ఆగు! ఏమి చేస్తున్నావు? 531 00:39:30,963 --> 00:39:31,963 వెనుకకు రా! 532 00:39:35,403 --> 00:39:36,603 రాలేను. 533 00:39:37,923 --> 00:39:39,403 ఇకపై సురక్షితం కాదు. 534 00:39:42,083 --> 00:39:43,003 నన్ను క్షమించు. 535 00:39:44,723 --> 00:39:45,643 ఫుల్మర్! 536 00:40:58,483 --> 00:40:59,643 అయ్యో దేవుడా. 537 00:41:01,163 --> 00:41:02,243 అది ఏంటి? 538 00:41:16,243 --> 00:41:19,203 మనం వెళ్ళాలి. వెంటనే. రా. 539 00:41:35,163 --> 00:41:36,003 బాగానే ఉన్నావా? 540 00:41:37,843 --> 00:41:38,883 అక్కడ ఉన్నారు. 541 00:41:44,163 --> 00:41:45,083 ఏమి జరగుతోంది? 542 00:41:46,363 --> 00:41:48,723 ఫుల్మర్. అతను అటుగా వెళ్ళాడు. 543 00:41:50,323 --> 00:41:51,483 అక్కడ పెరుగుతున్నదా? 544 00:41:52,483 --> 00:41:53,723 అంతటా ఉంది. 545 00:41:54,523 --> 00:41:55,723 బీజాంశాలు. 546 00:41:57,323 --> 00:41:59,683 తెలిసినట్టు అవి నా కడుపు మీద వాలాయి. 547 00:42:01,683 --> 00:42:04,683 నువ్వు అది చూశావా? అది కాంతా? 548 00:42:07,963 --> 00:42:08,883 కాంతులు. 549 00:42:11,123 --> 00:42:13,163 కాంతులు మనవైపు వస్తున్నాయి. 550 00:42:18,683 --> 00:42:20,443 అది పని చేసింది. వాళ్ళకు అందింది. 551 00:42:20,523 --> 00:42:21,603 అంది ఉండాలి. 552 00:42:23,803 --> 00:42:24,683 అది ఏంటి? 553 00:42:25,483 --> 00:42:26,803 శోధనదీపాలు లాగా ఉన్నాయి. 554 00:42:26,883 --> 00:42:28,483 -ఓడా? -చెప్పలేము. 555 00:42:28,563 --> 00:42:30,043 అందరూ వెనుకకు ఉండండి. 556 00:42:31,203 --> 00:42:33,843 -ఏమి జరుగుతోంది? -లైట్లు. దూరంగా. 557 00:42:33,923 --> 00:42:35,203 మనల్ని రక్షిస్తున్నారు. 558 00:42:35,323 --> 00:42:36,723 లేదు. అది చాలా త్వరగా. 559 00:42:36,843 --> 00:42:39,243 వాళ్ళు ఇప్పటికే దారిలో ఉండి ఉంటారు. 560 00:42:39,723 --> 00:42:40,883 మాగ్నస్‌ను తీసుకురానా? 561 00:42:41,803 --> 00:42:43,243 కచ్చితమయితే తీసుకువద్దాం. 562 00:42:43,363 --> 00:42:46,363 వినండి. అందరూ తమ లైఫ్ జాకెట్లు వేసుకోండి. 563 00:42:46,643 --> 00:42:49,043 వెంటనే ఖాళీ చేయడానికి సిద్ధం అవ్వండి. 564 00:42:56,723 --> 00:42:59,243 సందేశం చేరింది. మనం ఇంటికి వెళుతున్నాము. 565 00:43:00,323 --> 00:43:02,123 అది వచ్చాక నమ్ముతాను. 566 00:43:55,003 --> 00:43:55,923 ఇదిగో. 567 00:44:07,123 --> 00:44:09,323 -మీ సూట్లు సరి చూసుకోండి. -కదలండి. రండి. 568 00:44:09,403 --> 00:44:10,763 హేయ్, గందరగోళం ఏమిటి? 569 00:44:10,843 --> 00:44:13,203 మనల్ని కాపాడుతున్నారు. ఖాళీ చేస్తున్నాము. 570 00:44:13,283 --> 00:44:14,123 హమ్మయ్య. 571 00:44:14,203 --> 00:44:16,563 -నువ్వు కూడా తయారవ్వు. -ఫుల్మర్ సంగతేంటి? 572 00:44:17,323 --> 00:44:18,243 నేను వెళతాను. 573 00:44:18,923 --> 00:44:21,483 -తనను వెతుకుతాను. -లేదు. ప్రమాదంలో పడలేము. 574 00:44:21,923 --> 00:44:23,003 ప్రణాళిక ఉండాలి. 575 00:44:24,123 --> 00:44:25,323 నాకు అది కనబడుతోంది. 576 00:44:25,523 --> 00:44:27,043 సరే, అవి ఎన్ని ఉన్నాయి? 577 00:44:30,363 --> 00:44:32,203 -ఒకటేనా? -అవును. 578 00:44:35,923 --> 00:44:37,283 మనందరికా? 579 00:44:51,683 --> 00:44:53,083 మనం ఒంటరి వాళ్ళం కాదు. 580 00:44:55,003 --> 00:44:56,403 -ఫుల్మర్? -కాదు. 581 00:44:57,723 --> 00:44:59,003 ఇంకేదో. 582 00:44:59,883 --> 00:45:03,563 ఇదేంటో నాకు తెలియదు కానీ అది రక్షించడానికి వచ్చింది కాదు. 583 00:46:03,163 --> 00:46:05,163 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 584 00:46:05,243 --> 00:46:07,243 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్