1 00:00:37,243 --> 00:00:38,403 నీకు ఏమి కావాలి? 2 00:00:40,403 --> 00:00:41,643 నా నుండి ఏమి కావాలి? 3 00:00:43,563 --> 00:00:44,403 బాజ్. 4 00:01:45,003 --> 00:01:49,082 ద రిగ్ 5 00:01:49,403 --> 00:01:51,923 ఎవన్స్, ఆల్విన్ 6 00:01:57,123 --> 00:01:59,483 లాంగ్‌మన్, అలెక్ 7 00:02:01,963 --> 00:02:03,963 రాబర్ట్స్, బారీ 8 00:02:04,923 --> 00:02:07,683 -పరిస్థితి ఎలా ఉంది? -బాగా నిందిస్తున్నారు. 9 00:02:08,763 --> 00:02:11,643 కొంచెం కోపం. ఎక్కువ విశ్వసించడం లేదు. 10 00:02:13,723 --> 00:02:17,203 -దానికి ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాలి. -నావైపు చూడకు. 11 00:02:24,563 --> 00:02:28,883 నేను బాజ్‌ను కోల్పోలేను. వాళ్ళను పడవల దగ్గర నియమించు. 12 00:02:47,683 --> 00:02:50,163 -హే. -దేవుడా. 13 00:02:51,483 --> 00:02:54,403 -నీ మెడలో ఒక ఘంట వేస్తాను. -చూడు. 14 00:02:56,843 --> 00:02:59,163 -మనం మాట్లాడవచ్చా? -నాకు ఇప్పుడు పని ఉంది. 15 00:02:59,603 --> 00:03:00,723 నేను సహాయం చేయగలను. 16 00:03:01,323 --> 00:03:03,083 ఒక జీవి బూడిదపై ఎలా ప్రయాణించిందో 17 00:03:03,163 --> 00:03:05,723 దానిని ఎలా నిరోధించాలో వివరించగలవా? 18 00:03:06,883 --> 00:03:10,883 లేదు. ఇదంతా జరిగాక, దీని విషయంలో, మన విషయంలో, మనకు ఒక ప్రణాళిక ఉండాలిగా? 19 00:03:13,123 --> 00:03:15,603 నాకో ప్రణాళిక ఉంది. మొదలుపెట్టినప్పుడే చెప్పా. 20 00:03:15,683 --> 00:03:18,563 ఇక్కడ బాగా చేస్తాను, పైకి, ఇంకా పైకి వెళతాను. 21 00:03:18,643 --> 00:03:21,803 ఇది ఎదుర్కొంటాను, ఊహించలేనివి నిర్వహించలేనని అనలేరు. 22 00:03:21,883 --> 00:03:25,443 అయితే నువ్వు పిక్టర్‌తో ఉండిపోతావా? తొలగింపు తరువాత కూడానా? 23 00:03:25,763 --> 00:03:29,122 ఈ పరిశ్రమ మారాలి. కానీ ఇది నాశనం కానవసరం లేదు. 24 00:03:29,203 --> 00:03:32,083 నేను బోర్డును కలవగలిగితే, తిరిగి నియమింపచేస్తాను. 25 00:03:32,163 --> 00:03:34,443 కర్బన సంగ్రహణ, పునరుద్ధరణలు, ఆటుపోట్లు. 26 00:03:34,523 --> 00:03:37,803 అదే అన్నిటినీ కొనసాగించగల మరియు అందరూ పని చేసేలా చేయగల తీరు. 27 00:03:37,883 --> 00:03:40,043 చమురు సంస్థలు తవ్వకాలు ఆపేయాలా? 28 00:03:41,203 --> 00:03:44,003 ఉత్తర సముద్రంలో మొదటి సంస్థ మొదలయినప్పుడు, 29 00:03:44,083 --> 00:03:46,243 వాళ్ళకు అది అసాధ్యమని చెప్పారు. 30 00:03:46,323 --> 00:03:51,043 తరువాత వాళ్ళు భూమి మీదే అత్యంత క్లిష్టమైన నిర్మాణ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. 31 00:03:51,603 --> 00:03:54,603 అయితే వాళ్ళు ఉత్తమ భవిష్యత్తును నిర్మించలేరనుకుంటావా? 32 00:03:56,603 --> 00:03:58,523 ఈ ఉత్తమ భవిష్యత్తులో మనం ఉన్నామా? 33 00:03:59,963 --> 00:04:00,963 వద్దు. 34 00:04:02,163 --> 00:04:05,883 మనకు ఈ విషయం మాట్లాడేందుకు నాలుగు నెలల సమయం ఉన్నా మనం మాట్లాడలేదు. 35 00:04:05,963 --> 00:04:07,603 ఇప్పుడు సరైన సమయం కాదు. 36 00:04:08,683 --> 00:04:10,963 -బాజ్ అక్కడ ఉన్నాడు. -తను ఉండగలిగింది అక్కడే. 37 00:04:11,603 --> 00:04:13,803 ఇక్కడ ఎవరున్నారో అనేదే నా చింత. 38 00:04:20,603 --> 00:04:25,043 -ఏదైనా పురోగతి ఉందా? -సిబ్బంది పరీక్షకు మరో మార్గం కనుగొన్నాను. 39 00:04:26,963 --> 00:04:29,403 అందరి నుండి రక్త నమూనా తీసుకుంటాము, 40 00:04:29,483 --> 00:04:32,283 మనం బాజ్ నుండి తీసుకున్న దానితో అది కొంచెం కలుపుతాము, 41 00:04:32,403 --> 00:04:33,643 ప్రతిక్రియ కనిపిస్తే, 42 00:04:33,723 --> 00:04:36,603 అప్పుడు ఆ వ్యక్తికి వ్యాధి సోకలేదని తెలుస్తుంది. 43 00:04:37,403 --> 00:04:39,403 అది మనకు నౌకలో ఉన్నవాటితో చేయవచ్చా? 44 00:04:39,483 --> 00:04:41,283 సమయం పడుతుంది, కానీ కాట్ సాయపడగలదు. 45 00:04:42,283 --> 00:04:44,483 మరిన్ని కేసులు ఉంటే, సిబ్బందిని విడదీయాలి. 46 00:04:45,483 --> 00:04:46,803 ఇప్పటికే విడదీశాము. 47 00:04:48,563 --> 00:04:49,563 సరే. 48 00:04:52,963 --> 00:04:56,483 -ఇది స్థిరంగా ఉంది. -అది మారేవరకు మంట అంటించండి... 49 00:05:01,403 --> 00:05:02,643 రెండు, మూడు... 50 00:05:12,363 --> 00:05:15,363 -అతనికి మద్యం కూడా పెట్టాలి. -అది సరదాగా లేదు. 51 00:05:16,203 --> 00:05:17,203 క్షమించు. 52 00:05:17,843 --> 00:05:20,163 విశ్రాంతి కావాలంటే ఇక్కడి నుండే చేద్దాము. 53 00:05:20,243 --> 00:05:21,363 నాకు పరవాలేదు. 54 00:05:27,243 --> 00:05:28,603 కుటుంబాలకు ఎవరు చెబుతారు? 55 00:05:30,643 --> 00:05:34,403 మాగ్నస్ సంస్థకు తెలియజేస్తాడు. సంస్థ పోలీసులకు సమాచారం అందిస్తుంది. 56 00:05:35,163 --> 00:05:36,723 కమ్యూనికేషన్స్ తిరిగొస్తే. 57 00:05:39,363 --> 00:05:42,523 నా మొదటి ట్రిప్‌లో, నేను ఉత్తరం వ్రాయాలని అనుకున్నాను. 58 00:05:43,723 --> 00:05:46,243 వెనుక వదిలేయడానికి, జరగకూడనిది జరిగితే అని. 59 00:05:46,883 --> 00:05:48,723 -ఏంటి? -మనం అలా చేయము. 60 00:05:50,123 --> 00:05:53,243 మా అమ్మ భయపడింది, అది మనకు సహాయపడుతుందని అనుకున్నాను. 61 00:05:54,763 --> 00:05:56,043 మనం అలా చేయము. 62 00:05:58,323 --> 00:05:59,483 అది దురదృష్టం. 63 00:06:07,483 --> 00:06:08,443 అలెక్ పురుషుడు 64 00:06:08,523 --> 00:06:11,723 మర్చ్, నీకు అది పరవాలేదా? వాళ్ళను ఫ్రీజర్‌లో పెట్టడం? 65 00:06:11,803 --> 00:06:13,243 వాళ్ళను ఇంకెక్కడ పెట్టగలం? 66 00:06:13,563 --> 00:06:17,003 నేను సబ్‌లో ఉన్నప్పుడు, ఒకతనిని రెండు నెలలు ఫ్రీజర్‌లో ఉంచాము. 67 00:06:17,443 --> 00:06:20,163 ఐస్‌క్రీమ్ కావాలన్న ప్రతిసారి అతనిని మార్చేవాళ్ళం. 68 00:06:22,043 --> 00:06:23,763 ఇలాంటి చెత్త నేవీలో వింటారా? 69 00:06:24,203 --> 00:06:28,243 వాళ్ళు అది విననీయరు. రహస్యాలు దాచడంలో దిట్టలు. 70 00:06:28,803 --> 00:06:32,563 -వాళ్ళు, మిగిలిన అందరూ. -అది ఒక పెద్ద సముద్రం. 71 00:06:33,723 --> 00:06:37,163 పైభాగంలో ప్రయాణిస్తుంటే, అంతా చూశారన్న భావన కలుగుతంది. 72 00:06:37,723 --> 00:06:42,803 ఆ తరువాత మీరు కిందకు చీకటిలోకి వెళితే, మీ చుట్టూ ఉంటుంది, లోపలకు చొచ్చుకొస్తుంది. 73 00:06:43,883 --> 00:06:47,363 అందులో కొంత నీరు వెయ్యి సంవత్సరాలుగా ఉపరితలాన్ని చూడలేదు. 74 00:06:48,603 --> 00:06:51,123 మీకు చాలా చిన్నగా, త్వరగా అనిపిస్తుంది. 75 00:06:52,283 --> 00:06:55,403 సోనార్ మోగడం మొదలవుతుంది. 76 00:06:56,403 --> 00:06:59,563 ఇక్కడ ఏదో ఉంది. అది మిమ్మల్ని కనుగొన్నది. 77 00:07:01,243 --> 00:07:05,323 అకస్మాత్తుగా ఆ పెద్ద, ఖాళీ సముద్రం నిజంగా రద్దీగా అనిపిస్తుంది. 78 00:07:09,043 --> 00:07:10,523 నోరుమూసుకో. 79 00:07:11,763 --> 00:07:15,923 జరుగుతున్నది ఏదైనా, అది మనుషులు చేసినదే. చెత్త రష్యన్లో లేదా ఇంకెవరో. 80 00:07:16,363 --> 00:07:19,403 ఇక్కడ ఏ మోబీ డిక్ రాక్షసుడు ఈత కొట్టడం లేదు. 81 00:07:19,483 --> 00:07:22,323 మోబీ డిక్ ఒక తిమింగలం. ఆహబ్ రాక్షసుడు. 82 00:07:22,683 --> 00:07:26,363 తిమింగలం, రాక్షసుడు, ఫ్రాంకెన్ చేప, ఏదైతే అది. అది చెత్త. 83 00:07:26,963 --> 00:07:29,883 మనకు సముద్రం అడుగు కంటే పైనున్న చంద్రుడు బాగా తెలుసు. 84 00:07:29,963 --> 00:07:32,283 దాక్కోడానికి బోలెడన్ని ప్రదేశాలు. 85 00:07:33,923 --> 00:07:37,763 దానికి కారణం ఏమిటన్నది ముఖ్యం కాదు. ఇంటికి చేరుకోవడం ముఖ్యం. 86 00:07:38,083 --> 00:07:41,323 -మనల్ని అక్కడికి చేర్చేదెవరు. -నీ రికార్డ్ మార్చు, హట్టన్. 87 00:07:41,403 --> 00:07:45,003 నీకు మాగ్నస్ ఉద్యోగం పొందేందుకు, అతనికున్నంత సమయమే నీకూ ఉంది. 88 00:07:45,283 --> 00:07:47,643 కానీ పొందలేదు, కారణం నీవది ఆశించలేదు. 89 00:07:48,403 --> 00:07:49,483 అతను ఆశించాడా? 90 00:07:51,483 --> 00:07:52,723 అవును, ఆశించాడు. 91 00:07:53,123 --> 00:07:56,723 అంటే, నేను అనుకోవడం లెక్ మరియు ఆల్విన్ నీతో విభేదిస్తారు. 92 00:07:57,403 --> 00:08:00,563 కానీ ఫ్రీజర్‌లో మరిన్ని శవాలకోసం వేచి ఉండాలనుకుంటే, 93 00:08:00,643 --> 00:08:02,123 నిన్ను హెచ్చరించలేదనకు. 94 00:08:03,243 --> 00:08:07,083 -నువ్వు మొండి వెధవవు, హట్టన్. -అందరూ, వచ్చి చూడండి. 95 00:08:07,603 --> 00:08:10,163 -పొగమంచు. -అది ఏంటి? 96 00:08:11,083 --> 00:08:12,283 అది కదిలిపోతోంది. 97 00:08:23,283 --> 00:08:26,203 అంటే మనం సురక్షితమనేగా? మనం ఇంటికి వెళ్ళగలం. 98 00:08:29,603 --> 00:08:30,963 నేను అది నమ్మను. 99 00:08:34,842 --> 00:08:35,803 అయ్యో దేవుడా. 100 00:08:37,003 --> 00:08:38,082 లేదు. 101 00:08:42,082 --> 00:08:45,323 -అందుకే రక్షణ నౌక వాళ్ళ దగ్గరకు వెళ్ళిందా? -కావచ్చు. 102 00:08:46,203 --> 00:08:47,763 అది ఎప్పటికీ సాధించలేదనుకుంటా. 103 00:08:48,283 --> 00:08:51,003 దీని తరువాత అది ఆలోచించలేదు, మనం అదృష్టవంతులమవుతాం. 104 00:08:51,683 --> 00:08:54,803 మనమెళ్ళి వాళ్ళను తీసుకురావాలి. ఎవరైనా బతికుండవచ్చు. 105 00:08:55,083 --> 00:08:57,683 -తీసుకురావాలా? ఎలా? -లైఫ్‌బోట్లు. 106 00:09:00,923 --> 00:09:02,363 అవి వాటికోసం తయారుచేయబడలేదు. 107 00:09:03,163 --> 00:09:06,363 అవి రిగ్ నుండి బయటపడడానికి, తరువాత ఎఫ్ఆర్‌సీలు తీసుకెళతాయి. 108 00:09:07,003 --> 00:09:10,163 ఒకవేళ మీరు దారి తప్పకుండా నడపగలిగినా, 109 00:09:10,243 --> 00:09:14,243 అది సందేహమే అయినా, మీకు తిరిగి వచ్చేందుకు ఇంధనం సరిపోదు. 110 00:09:16,483 --> 00:09:18,563 మనం చివరకు నార్వేలో తేలవచ్చు. 111 00:09:18,683 --> 00:09:20,003 మనం ప్రయత్నించాలి. 112 00:09:22,363 --> 00:09:25,683 అంత పొగమంచులో, కాపాడాల్సిన ఎవరైనా మిగిలున్నారంటే సందేహమే. 113 00:09:29,563 --> 00:09:31,043 కిన్‌లోక్ బ్రావో 114 00:09:49,003 --> 00:09:50,003 బాజ్? 115 00:09:52,443 --> 00:09:53,563 ఏం చేస్తున్నావు? 116 00:09:57,803 --> 00:10:00,043 అది కింద పెట్టు. వెనుకకు వెళ్ళు. 117 00:10:01,003 --> 00:10:02,803 నాకు ఇదే జరుగుతోందా? 118 00:10:02,923 --> 00:10:05,563 చూడు, మిత్రమా. నీకు సహాయం చేయగలం. 119 00:10:06,003 --> 00:10:08,123 మనం ఇంటికెళ్ళాక, వాళ్ళిది తెలుసుకుంటారు. 120 00:10:08,203 --> 00:10:11,123 నేను తిరిగి వెళ్ళలేను. ఇక్కడ ఏదో ఉంది. 121 00:10:12,043 --> 00:10:13,923 నేను చేయాల్సింది ఒకటి ఉంది. 122 00:10:14,803 --> 00:10:16,203 నాకది కనిపిస్తూనే ఉంది. 123 00:10:16,563 --> 00:10:20,883 అది ఎలా అంటే వంద విభిన్న కలలు ఒకేసారి కనిపించినట్టు. 124 00:10:23,363 --> 00:10:24,883 ఆల్విన్‌ను నువ్వేం చేశావు? 125 00:10:27,523 --> 00:10:28,803 నేనలా చేయాలని అనుకోలేదు. 126 00:10:31,483 --> 00:10:32,763 కానీ కాంతి... 127 00:10:34,803 --> 00:10:38,203 జీవం దానిని శక్తివంతంగా చేస్తుంది. 128 00:10:40,003 --> 00:10:41,483 అందుకని దానికి మనం కావాలి. 129 00:10:43,283 --> 00:10:44,643 "మనం" అంటే ఏంటి? 130 00:10:51,803 --> 00:10:55,283 రోజ్, పరవాలేదు. నేను ఉన్నాను. వెనుకకు ఉండు. 131 00:10:57,203 --> 00:11:01,283 నమూనా. బాజ్, నీకు ఏం జరుగుతుందో తెలుసుకోడానికి, నీ రక్త నమూనా కావాలి. 132 00:11:03,723 --> 00:11:06,563 -మనం అతని వెనుకెళ్ళాలి. -వద్దు. అతను ప్రమాదకరం. 133 00:11:06,643 --> 00:11:09,123 -ముందు మాగ్నస్‌కు చెబుదాము. -సరే. 134 00:11:13,003 --> 00:11:15,523 మాగ్నస్, నువ్వు ల్యాబ్‌కు రావాలి. 135 00:11:47,363 --> 00:11:48,603 అతనేమైనా తీసుకెళ్ళాడా? 136 00:11:49,603 --> 00:11:52,963 అతను తన నమూనా తీసుకున్నాడు. అది లేకుండా మనం పరీక్షించలేము. 137 00:11:55,083 --> 00:11:57,363 వెట్ ఛేంజ్ బీ తలుపు తెరిచి ఉంది. 138 00:11:57,443 --> 00:12:01,003 -తను తిరిగి బయటకు వెళ్ళుంటాడు. -అప్పుడైతే ఎక్కడైనా ఉండగలడు. ఛ. 139 00:12:01,723 --> 00:12:04,803 -మమ్మల్ని పిలవాలని అనుకోలేదా? -నాకు సమయం చిక్కలేదు. 140 00:12:05,443 --> 00:12:08,243 -అతను సరిగ్గా అక్కడ ఉన్నాడు. -ఎంత సేపు ఉన్నారు? 141 00:12:08,603 --> 00:12:09,723 నిమిషం కంటే తక్కువ. 142 00:12:10,403 --> 00:12:12,603 -ఒంటరిగానా? -రోజ్ వచ్చే వరకు. 143 00:12:13,123 --> 00:12:17,363 ఈ విషయంలో మీరు నిజమయితే, బాజ్ దాన్ని వ్యాప్తి చేయగలడు, కదా? ఇతరులకు సోకుతుందా? 144 00:12:18,803 --> 00:12:19,803 అది సాధ్యమే. 145 00:12:19,883 --> 00:12:23,283 మనం అందరినీ పరీక్షించలేకపోతే, అలాంటి కేసులను నిర్బంధంలో ఉంచాలి. 146 00:12:23,643 --> 00:12:26,603 -మనకు మరింత తెలిసే వరకు. -నువ్వు నా గురించి అంటున్నావు. 147 00:12:26,923 --> 00:12:30,403 నిన్న రాత్రి బయటున్నావు. ఇప్పుడు తనతో ఉన్నావు. తెగిన గాయం. 148 00:12:30,723 --> 00:12:33,443 -ఇది వ్యక్తిగతం కాదు, ఫుల్మర్. -బహుశా నీకు కాదేమో. 149 00:12:42,443 --> 00:12:43,563 సరే, ఫుల్మర్. 150 00:12:44,083 --> 00:12:47,443 బయట గాయాలైన అందరినీ చూడుమని చెప్పాను. 151 00:12:48,123 --> 00:12:50,923 -టాటూలు, ఫిల్లింగ్‌లు కూడా. -అది కచ్చితం కాదు. 152 00:12:51,123 --> 00:12:53,923 ఒకవేళ వాళ్ళకు సోకి ఉంటే, ఇప్పటికే వాళ్ళకు నయమయ్యేది. 153 00:12:54,003 --> 00:12:59,323 మనకు తెలిసింది అంతే. మనం బాజ్‌ను తిరిగి తీసుకువస్తే, ఇంకా పరీక్షలు చేయగలవా? 154 00:13:00,723 --> 00:13:05,403 అవును, సమర్థవంతంగా. అది ఎలా చేయాలో అన్న అలోచనలు ఉన్నాయా? 155 00:13:20,683 --> 00:13:24,083 కార్యాచరణ సంఘటన నుండి రోజులు - 0 సరైన రోజులు - 0 156 00:13:24,843 --> 00:13:28,443 నిన్న రాత్రి ఇద్దరిని కోల్పోయాము. మిత్రులు. 157 00:13:30,243 --> 00:13:33,523 సహచరులు. ఇక ఎవరినీ కోల్పోకూడదు. 158 00:13:35,443 --> 00:13:39,523 మీరంతా అలసిపోయారని తెలుసు. మీరు ఉండాలని అనుకునేది ఇక్కడ కాదని తెలుసు. 159 00:13:39,963 --> 00:13:40,963 తక్కువ చేస్తున్నావు. 160 00:13:43,203 --> 00:13:46,723 ఎస్‌బీవీ లేకపోతే, తిరిగి వెళ్ళేందుకు హెలికాప్టర్లు ఒక్కటే మార్గం. 161 00:13:47,763 --> 00:13:50,083 తీరంతో మన సమాచార వ్యవస్థ పునరుద్ధరించే వరకు, 162 00:13:50,163 --> 00:13:51,803 వాళ్ళు వస్తున్నది తెలియదు. 163 00:13:52,843 --> 00:13:56,763 ఈలోపు, ఈ చోటును మనకు వీలైనంత సురక్షితంగా ఉంచుదాము. 164 00:13:57,123 --> 00:14:02,203 అది మనం కలిసి చేద్దాము. వాదనలు, గొడవలు, ప్రస్తుతం అవి ఆపండి. 165 00:14:03,003 --> 00:14:04,363 మనం ఒకే సిబ్బంది. 166 00:14:06,403 --> 00:14:08,563 -డన్లిన్. -సరే. 167 00:14:10,643 --> 00:14:11,883 మొదటి పని, శుభ్రం చేయడం. 168 00:14:13,123 --> 00:14:15,443 ఇక పొగమంచు పోయింది కనుక, బూడిద ఆగిపోయింది, 169 00:14:16,763 --> 00:14:19,603 ఓడను శుభ్రం చేయాలి. పూర్తిగా కడిగేయాలి. 170 00:14:20,363 --> 00:14:21,963 రిగ్ నుండి ఈ చెత్త తొలగించుదాం. 171 00:14:23,243 --> 00:14:25,723 వరద వ్యవస్థను ప్రొడక్షన్ మాడ్యూల్‌పై వాడుదాం. 172 00:14:26,963 --> 00:14:29,523 ఓడ సిబ్బంది ఇక్కడి బ్రష్‌లు, పైపులతో చేస్తారు. 173 00:14:30,083 --> 00:14:31,843 ఈ మాడ్యూల్ శుభ్రమైన ప్రాంతం. 174 00:14:32,363 --> 00:14:34,963 పరస్పరం సోకకూడదు. అర్థమయిందా? 175 00:14:35,803 --> 00:14:36,643 అలాగే, బాస్. 176 00:14:38,123 --> 00:14:40,403 మిగిలిన వారు శోధన బృంధంలో ఉండండి. 177 00:14:41,083 --> 00:14:45,923 మేము వెళ్ళి బాజ్‌ను వెతికి తీసుకువస్తాము. ఇది దారుణంగా మారకముందే అడ్డుకుందాము. 178 00:14:47,443 --> 00:14:48,963 అతనిని తీసుకువస్తారా? 179 00:14:49,363 --> 00:14:53,163 నేను చెప్పానుగా. సిబ్బంది అంతా ఒకటే, బాజ్ అందులో ఒకడు. 180 00:14:55,203 --> 00:14:57,683 కెమెరాలు మొత్తం చిత్రీకరించలేదు. 181 00:14:57,763 --> 00:15:00,763 మనం ప్రతి ఒక్కటి వెతకాలి. ప్రొడక్షన్ మాడ్యూల్ కూడా. 182 00:15:01,923 --> 00:15:05,523 హీథర్, ఈస్టర్, మర్చిసన్, మీరు బురద గుంట గదిలో చూసుకోండి. 183 00:15:07,283 --> 00:15:11,443 హట్టన్, గారో, డన్లిన్ కర్మాగారాలు, స్టోరేజీ గదులు. 184 00:15:12,043 --> 00:15:14,323 -ఒక ప్రశ్న. -అడుగు. 185 00:15:14,803 --> 00:15:17,323 మనకు అతను కనిపించినా, అతను రావాలని అనుకోకపోతే? 186 00:15:20,403 --> 00:15:22,043 అతనికి ఆ అవకాశమే ఇవ్వకండి. 187 00:15:24,283 --> 00:15:25,203 సమావేశం ముగిసింది. 188 00:15:27,603 --> 00:15:29,443 నన్ను హట్టన్‌తో జోడీ చేశావా? 189 00:15:29,523 --> 00:15:33,923 -తనకు ప్రొడక్షన్ మాడ్యూల్ బాగా తెలుసు. -జరిగినదానికి తనను బంధించాలి. 190 00:15:34,003 --> 00:15:36,483 అతనిని నీతో ఎందుకు ఉంచానని అనుకుంటున్నావు? 191 00:15:36,643 --> 00:15:40,563 అతని నుండి నీ దృష్టి మళ్ళించకు. ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి. 192 00:17:00,563 --> 00:17:03,163 -చాలా? -చాలు. 193 00:17:04,283 --> 00:17:05,243 వరద వ్యవస్థ 194 00:17:15,563 --> 00:17:17,563 అక్కడ కాసేపు ఉంటారు. విశ్రాంతి తీసుకో. 195 00:17:18,483 --> 00:17:21,923 అది అయిపోయాక. అప్పటి వరకు, నేను కాఫీ తాగుతాను. 196 00:17:26,362 --> 00:17:31,043 స్కాటిష్ వాళ్ళకు ఇది కాఫీ అని ఎవరు చెప్పారో తెలియదు కానీ మంచి చేశారు. 197 00:17:31,483 --> 00:17:33,723 ఇది అయిపోయినప్పుడు ఈ చోటు చూడాలి. 198 00:17:33,803 --> 00:17:36,843 -అయితే తనను త్వరగా పట్టుకోవాలని ఆశిద్దాం. -అవును. 199 00:17:40,203 --> 00:17:45,603 పరిస్థితులు దారుణంగా మారుతుంటే ఆశ నిలబెడుతుందని నా భార్య చెప్పేది. 200 00:17:46,243 --> 00:17:47,203 నీకు పెళ్ళయిందా? 201 00:17:48,843 --> 00:17:51,603 విడిపోయాము. తను సరిగ్గా చెప్పింది అనుకుంటా. 202 00:17:53,843 --> 00:17:55,323 సరే, వినండి. 203 00:17:56,763 --> 00:17:58,683 -నెమ్మదిగా, జాగ్రత్తగా చేయండి. -సరే. 204 00:17:58,763 --> 00:17:59,763 పైనుండి మొదలు... 205 00:17:59,843 --> 00:18:03,843 సరే, అబ్బాయిలు, ఇది మొత్తం శుభ్రం చేయాలి. మీకెలా చేయాలో తెలుసు. కానీయండి 206 00:18:03,963 --> 00:18:07,683 నువ్వు వాళ్ళకు తరువాత స్నానం చేయడం కూడా చెబుతావు. పదండి వెళదాం. 207 00:18:12,763 --> 00:18:15,483 -నువ్వు బాగానే ఉన్నావా? -బాగానే ఉన్నాను, పీచీ. 208 00:18:34,043 --> 00:18:37,683 ఆ శబ్దాలు ఏంటి? బావులు మూసి వేశారని అనుకున్నాను. 209 00:18:38,123 --> 00:18:40,363 ట్యాంకులలో ఇంకా చాలా చమురు ఉంది. 210 00:18:40,483 --> 00:18:44,003 మూసివేశాక, మనం అదనపు చమురును బయటకు పంపి, దానిని అంటించాలి. 211 00:18:44,083 --> 00:18:46,603 అది చాలావరకు స్వచలితమైనది, కానీ ప్రమాదకరం. 212 00:18:47,123 --> 00:18:51,363 -అది కదిలితే ముట్టుకోకండి. -పద్మవ్యూహంలా ఉంది. తను ఎక్కడైనా ఉండవచ్చు. 213 00:18:51,443 --> 00:18:53,683 మనం త్వరగా వెళితే, త్వరగా రావచ్చు. 214 00:18:58,363 --> 00:19:02,483 -కంట్రోల్ రూం, మేము శోధన మొదలుపెడుతున్నాం. -సరే. బృందాలుగా ఉండండి. 215 00:19:03,083 --> 00:19:06,963 -ఇది వేగంగా కంటే సరిగా జరగడం కావాలి. -ఆయనకు చెప్పడం తేలికే. 216 00:19:11,123 --> 00:19:13,563 ఏడుపులు చాలు. మనం మధ్యలో కలుద్దాము. 217 00:19:14,843 --> 00:19:15,843 పదండి వెళదాం. 218 00:19:19,843 --> 00:19:23,283 -నీకు ఏమైనా కనిపించిందా? -ఉపయోగపడేది ఏదీ లేదు. 219 00:19:24,963 --> 00:19:27,363 మనం వ్యవహరించేది ఏదైనా, అది కొత్తదై ఉండాలి. 220 00:19:27,483 --> 00:19:28,603 టీడీ బావి వద్ద స్తరశాస్త్రం 221 00:19:28,723 --> 00:19:29,843 అలా ఉండాలని లేదు. 222 00:19:30,763 --> 00:19:35,323 అప్పట్లో, నావికులు సర్గాసో సముద్రం గురించి కథలు చెప్పేవారు. 223 00:19:36,443 --> 00:19:41,123 ఒక ఓడ భూమికి కొన్ని వందల మైళ్ళ దూరంలో సముద్రం గుండా ప్రయాణిస్తుంది, 224 00:19:41,763 --> 00:19:44,043 అకస్మాత్తుగా ఈ పొగమంచు కమ్మేసింది, 225 00:19:44,283 --> 00:19:48,283 గాలి తగ్గుతుంది, ఓడ నెమ్మదిస్తుంది, మళ్ళీ పొగమంచు వీడిపోతుంది. 226 00:19:48,723 --> 00:19:52,083 అయినా ఓడ కదలదు, ఎందుకంటే చుట్టూ అంతా, 227 00:19:52,123 --> 00:19:56,363 కంటి చూపుమేర, సముద్రపాచి ఉంది. ఆ ద్వీపం అంతటా. 228 00:19:57,283 --> 00:19:59,963 అది పెరగడానికి ఏమీ లేదు, ఏ అలలు వాటిని తీసుకురావు. 229 00:20:00,043 --> 00:20:02,123 అది లోతుల్లో నుండి మొలిచినట్టు ఉంది. 230 00:20:03,323 --> 00:20:05,763 ఓడ చిక్కుకుపోయింది, చుక్కాని పాడయిపోయింది. 231 00:20:07,483 --> 00:20:11,283 అడవి ఉండకూడని చోట ఉన్న అడవి మధ్యలో ఇరుక్కుపోయింది. 232 00:20:12,363 --> 00:20:14,243 -మంచి కథ. -అవును. 233 00:20:14,323 --> 00:20:17,363 సరే, జనం అనుకున్నది అది. కేవలం కథ మాత్రమే. 234 00:20:18,283 --> 00:20:23,803 ఆ తరువాత కొన్నేళ్ళకు, పాచి మళ్ళీ మొలిచింది, తొంభై లక్షల టన్నులు. 235 00:20:24,683 --> 00:20:27,603 కరీబియన్ తీరాలంతటా, సముద్ర మార్గాలను అడ్డుకుంది. 236 00:20:27,723 --> 00:20:30,843 మనం తిరిగి వెళ్ళాక అక్కడ సెలువులు గడపవద్దని అంటున్నావా? 237 00:20:32,443 --> 00:20:36,003 లేదు, చాలావరకు రహస్యాల వెనుక ఒక సత్యం జాడ ఉంటుంది అంటున్నా. 238 00:20:38,123 --> 00:20:44,003 ఇది ఏదో కొత్తది అంటున్నావు, కానీ అది పాతదే అయి ఉండవచ్చు. 239 00:20:54,603 --> 00:20:58,123 కిన్‌లోక్ బ్రావో సర్వేక్షణ చరిత్ర నివేదిక 240 00:21:00,723 --> 00:21:03,283 పిల్లలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలియలేదు. 241 00:21:03,363 --> 00:21:07,443 మేము సంతకం చేసేటపుడు మాకు ప్రపంచానికి ఇదేం చేస్తుందో తెలియదు. మీకు తెలుసు. 242 00:21:07,523 --> 00:21:11,083 అంటే, లైట్లు వేసే ఉంచి, తెరిచిన ఆసుపత్రులు, వెళుతున్న కార్లు, 243 00:21:11,123 --> 00:21:13,803 మనం తినే ఆహారం పండించేందుకు పొలాలలో ట్రాక్టర్లు అనా? 244 00:21:13,843 --> 00:21:17,363 మనం వాతావరణ ఉష్ణోగ్రత పెంచేశాక ఆహారం ఎక్కడా పండదు. 245 00:21:18,043 --> 00:21:21,083 అవును. పాత తరం దాన్ని చెడగొడితే, మనం దాన్ని బాగుచేయాలి. 246 00:21:21,123 --> 00:21:23,723 -బాధ్యత తీసుకునే తీరు. -అతికంటే ఎక్కవ తీసుకుంటా. 247 00:21:23,843 --> 00:21:26,283 -నీకు ఎంపికలు ఉన్నాయి. -అవును. 248 00:21:26,843 --> 00:21:30,043 భవిష్యత్తులో రెండు మాంద్యాలు, ఉగ్రవాదంపై యుద్ధం, మహమ్మారి, 249 00:21:30,123 --> 00:21:32,243 విద్యార్థి రుణాలు, ఫాసిస్ట్ ర్యాలీలు. 250 00:21:32,323 --> 00:21:34,323 -అదృష్టవంతులం. -నువ్వు అదృష్టవంతుడివి. 251 00:21:34,683 --> 00:21:37,283 నేను నైజీరియాలో, అంగోలాలో పని చేశాను, 252 00:21:37,363 --> 00:21:40,683 కొంచెం చిందిన చమురు కోసం పిక్టర్ చింతించాల్సిన పనిలేని చోట. 253 00:21:40,763 --> 00:21:43,563 -అక్కడ ఎలా ఉంటుందో నువ్వు చూడాలి. -నేను చూడాలా? 254 00:21:44,963 --> 00:21:47,763 -నేనే ఎందుకు? -వదిలేయ్. 255 00:21:48,923 --> 00:21:52,003 ఏమంటున్నానో తెలుసుగా. మనం, మనుషులం, అతి గొప్ప మానవ జాతి. 256 00:21:52,403 --> 00:21:53,723 మనం భూమిని నాశనం చేశాము. 257 00:21:53,803 --> 00:21:55,883 మనల్నది నాశనం చేస్తుంటే ఆశ్చర్యపోతాం. 258 00:21:55,963 --> 00:21:58,163 పిచ్చిగా అనిపిస్తున్నదే నీకు కావాలి. 259 00:21:58,243 --> 00:22:01,883 నువ్వూ నన్ను అంటున్నావా? యువకుల తిరుగబాటుకు ఎక్కువ మూల్యం. 260 00:22:02,203 --> 00:22:04,923 చూడు, మర్చ్, నేను క్రేన్ నడుపుతానంతే. 261 00:22:05,403 --> 00:22:09,083 చేయకుండా ఉంటే ఎక్కువ చెల్లించేవారిని వెతుకు, బదులుగా అది చేస్తాను. 262 00:22:10,323 --> 00:22:11,483 అప్పటి వరకు... 263 00:22:45,843 --> 00:22:48,523 బాజ్? లోపల ఉన్నావా? 264 00:22:53,443 --> 00:22:54,443 క్షమించు. 265 00:22:55,843 --> 00:22:57,523 నా దారికి అడ్డు లెగు. 266 00:23:00,443 --> 00:23:04,003 అతను రక్షించాలనుకుంటున్నది బాజ్‌ను కాదు. అంటే మాగ్నస్. 267 00:23:05,003 --> 00:23:08,043 -ఇప్పుడిక మానసిక వైద్యుడివా? -లేదు. నేను ఊరకే... 268 00:23:09,043 --> 00:23:13,363 నీ బిడ్డ. అది నువ్వు కోలుకోలేని నష్టం. 269 00:23:13,883 --> 00:23:19,083 అన్ని విధాలా. ఇప్పుడు లెక్ ఇంకా ఆల్విన్ కూడా పోయారు. 270 00:23:19,283 --> 00:23:21,443 నీ దానిలో ఒక్కసారయినా విషయం ఉంటే తప్ప, 271 00:23:21,843 --> 00:23:24,523 నీ విశ్లేషణ నీ దగ్గర పెట్టుకుంటావా? 272 00:23:26,363 --> 00:23:28,603 అసలు ఈ బాజ్ ఎక్కడ ఉన్నాడు? 273 00:24:06,883 --> 00:24:10,243 -ఫుల్మర్ నీకోసం అడుగుతున్నాడు. -నేను ఇది కొనసాగించాలి. 274 00:24:10,643 --> 00:24:13,203 -అతను ఎలా ఉన్నాడు? -మార్పు సూచనలే లేవు. 275 00:24:13,963 --> 00:24:15,123 నీ రోగి సంగతి ఏంటి? 276 00:24:15,603 --> 00:24:19,483 సరే, ఇవి బూడిద నుండి వచ్చిన బీజాంశాలు. ఇంకా ఇది చూడు. 277 00:24:20,763 --> 00:24:24,603 అయితే ప్రపంచంలోని చమురు అంతా ప్రాచీన జీవ పదార్థం నుండి తయారయ్యింది, 278 00:24:24,683 --> 00:24:27,963 ఎక్కువగా భూమి పొరల లోపల కుదించబడి ఉన్న మొక్కలు. 279 00:24:28,363 --> 00:24:31,363 కానీ కొన్నిసార్లు అలాకాక అవి శిలాజాలుగా మారుతాయి. 280 00:24:31,763 --> 00:24:34,963 -ఇక్కడున్న ఆ బీజాంశాలుగా. -నేను చూడవచ్చా? 281 00:24:38,083 --> 00:24:40,923 సరే. అవి బూడిదలో బీజాంశాల్లా ఉన్నాయి. 282 00:24:42,363 --> 00:24:46,203 ఇప్పుడు, ఈ మూలాంశాన్ని ఈ క్షేత్ర మొదటి సర్వేక్షణకు తీసుకురాబడింది. 283 00:24:46,323 --> 00:24:50,283 సంస్థకు శిలజాలలో ఆసక్తి లేదు, అయినా కానీ వాటిని కూడా నమోదు చేయాలి. 284 00:24:50,363 --> 00:24:53,763 అప్పుడు మనకు ఇలాంటి బీజాంశాలు ఇదివరకు కనుగొన్నారని తెలుస్తుంది, 285 00:24:54,203 --> 00:24:58,163 కనీసం ఐదు సార్లు విభిన్న భౌగోళిక పొరలలో, 286 00:24:59,083 --> 00:25:01,723 అన్ని సామూహిక విలుప్త సంఘటనలలో చేయాలి. 287 00:25:02,403 --> 00:25:06,203 ప్రధాన విలుప్త సంఘటనలో, 288 00:25:06,763 --> 00:25:09,363 అతిపెద్ద నిక్షేపాలు ఇక్కడ కనబడ్డాయి. 289 00:25:09,803 --> 00:25:11,763 పర్మియన్ కాలం చివరిలో. 290 00:25:12,203 --> 00:25:15,923 అది 30 కోట్ల ఏళ్ళ క్రితం. 95 శాతం ప్రాణులు నశించినప్పుడు. 291 00:25:16,243 --> 00:25:19,363 భూమి దాదాపు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి దగ్గరయింది. 292 00:25:20,003 --> 00:25:22,003 అబ్బో. దానికి కారణం ఏమిటి? 293 00:25:22,083 --> 00:25:24,203 ఇప్పటివరకూ అది అతిపెద్ద హత్యా రహస్యం. 294 00:25:24,483 --> 00:25:27,483 విజ్ఞానవేత్తలు దానిని "గ్రేట్ డయింగ్"గా పేర్కొంటారు. 295 00:25:29,483 --> 00:25:32,723 -ఏమైనా మంచి విషయం తెలియనున్నదా? -కచ్చితంగా. 296 00:25:33,203 --> 00:25:36,203 ఇంతవరకూ మనము పంప్ చేస్తున్న చమురు, 297 00:25:36,283 --> 00:25:40,323 ఈ క్షేత్రం అణిచివేసినది అంతా, పర్మియన్ నాటిది. 298 00:25:51,523 --> 00:25:52,443 బాజ్. 299 00:26:02,563 --> 00:26:04,403 బాజ్, నీకు సాయం చేస్తాం. 300 00:26:28,563 --> 00:26:29,923 సరే, టోటో. 301 00:26:34,483 --> 00:26:39,683 హే, అబ్బాయిలు, మీరు వస్తున్నారా? నేను ఈ భయంకరమైన పనులన్నీ చేయను. 302 00:26:40,523 --> 00:26:41,603 అంతా మామూలుగానే ఉంది. 303 00:26:42,443 --> 00:26:44,803 వైద్య బృందాలా? ఎంత కాలంగా సేవ చేస్తున్నావు? 304 00:26:46,763 --> 00:26:47,723 ఎనిమిదేళ్ళుగా. 305 00:26:50,123 --> 00:26:52,683 రంధ్రంలోని రెండు బయటకు రావాలని చూస్తున్నాయి. 306 00:26:55,483 --> 00:26:57,203 ఇంకా ఇక్కడకు. 307 00:26:58,803 --> 00:27:00,443 నిన్ను బయటకు తీసినదేంటి? 308 00:27:02,843 --> 00:27:04,363 నేను దాదాపుగా రాలేదు. 309 00:27:09,203 --> 00:27:12,243 మనం బాజ్‌ను తీసుకురాకపోతే, నేనిక్కడ ఎంత కాలం ఉండాలి? 310 00:27:13,043 --> 00:27:15,523 ఇప్పుడు అది అలా అనిపించడం లేదు, మిత్రమా. 311 00:27:16,603 --> 00:27:20,203 కానీ రోజ్ నిన్ను సురక్షితంగా ఉంచాలని అనుకుంటుంది. 312 00:27:21,003 --> 00:27:25,043 -తనను సురక్షితంగా ఉంచాలి. -అవునేమో. నువ్వు కోరుకున్నది అదేగా? 313 00:27:28,723 --> 00:27:32,563 ఇక్కడికి రావడం ఇదే చివరిసారి, కచ్చితంగా. మరి నీ సంగతి ఏంటి? 314 00:27:33,923 --> 00:27:38,363 నేను, కాసీ, మాకు ప్రణాళికలు ఉన్నాయి. అది బాగుంటుంది. 315 00:27:41,683 --> 00:27:42,963 విసుగ్గా కూడా. 316 00:27:53,523 --> 00:27:56,603 -మనం కలిసి ఉండాలి. -నువ్వు వెనుకపడిపోయావు. 317 00:27:57,203 --> 00:28:01,603 నేను గారోను అనుసరించాను. వీటిలో ఏముంది? వీటిని ఎందుకు తాళం వేసి ఉంచారు? 318 00:28:03,283 --> 00:28:07,203 తెలియదు. చివరి విడతలో వచ్చి ఉంటాయి. 319 00:28:08,163 --> 00:28:12,163 వచ్చిన పరికరాల పట్టిక చూస్తాను. కానీ గారో ఎక్కడ ఉన్నాడు? 320 00:28:16,323 --> 00:28:18,003 గారో? ఛత్. 321 00:28:20,923 --> 00:28:22,643 -నన్ను లేపండి. -బాగానే ఉన్నావు. 322 00:28:24,083 --> 00:28:25,043 ఛ. 323 00:28:26,323 --> 00:28:29,643 -ఏం జరిగింది? -వెనుక దాక్కున్నాడు. నావైపు వచ్చాడు. 324 00:28:35,563 --> 00:28:37,163 నువ్వు భయపెడితే పారిపోయాడు. 325 00:28:37,243 --> 00:28:39,083 -మన అదృష్టం. -అతను ఎటువైపు వెళ్ళాడు? 326 00:28:39,163 --> 00:28:42,523 బురద గుంట గదివైపు. వెంటనే వెళితే అతనిని పట్టుకోవచ్చు. 327 00:28:42,603 --> 00:28:46,163 -మనం సహాయం కోరాలి. -వదిలేయ్. మనం అతన్ని పట్టుకోగలం. పదండి. 328 00:28:53,843 --> 00:28:56,803 తను చెప్పింది నిజమే. నేను బాగానే ఉంటాను. వెళ్ళు. 329 00:28:57,403 --> 00:29:01,683 లేదు. మనం మళ్ళీ విడిపోము. కలిసి ఉందాము, ఇతరులను అప్రమత్తం చేద్దాము. 330 00:29:05,363 --> 00:29:06,443 ఈస్టర్. 331 00:29:13,283 --> 00:29:14,483 మర్చ్. 332 00:29:17,963 --> 00:29:18,883 మీరేనా? 333 00:29:26,483 --> 00:29:28,923 పరవాలేదు. వచ్చి ఇది చూడు. 334 00:29:40,163 --> 00:29:43,523 ఇది ఏంటి? చమురు మీద ఎలాంటి మొక్క పెరుగుతుంది? 335 00:29:53,123 --> 00:29:54,043 ఛ. 336 00:29:56,763 --> 00:29:58,083 ఇది మరో ప్రకంపన. 337 00:30:21,203 --> 00:30:23,763 గారో, నీ చేతులు తెరువు. 338 00:30:33,123 --> 00:30:34,123 గారో. 339 00:30:35,483 --> 00:30:36,323 హేయ్. 340 00:30:57,003 --> 00:30:58,683 అంతటా విద్యుత్ పోతోంది. 341 00:30:59,963 --> 00:31:01,043 నాకు ఏమీ కనబడడం లేదు. 342 00:31:06,003 --> 00:31:07,803 -ఛ. -ఒక్క క్షణం ఆగు. 343 00:31:09,003 --> 00:31:13,003 -ఆగలేను. మంటలు లేదా గ్యాస్ లీక్ కావచ్చు. నువ్వు చార్లీని చూశావుగా. 344 00:31:21,043 --> 00:31:23,123 -అది బాగు చేయగలవా? -నేను చేయలేను. 345 00:31:23,723 --> 00:31:26,323 -అతనిని అప్పుడే బయటకు పంపలేవు. -మరో దారి లేదు. 346 00:31:56,403 --> 00:32:00,883 ఫుల్మర్. నువ్వు వెళ్ళి, విద్యుత్ బాగుచేసి, తిరిగి రా. అర్థమయిందా? 347 00:32:01,243 --> 00:32:05,763 ఇది విజ్ఞప్తి కాదు. కాట్, సంభావ్య ప్రాణనష్టానికి సిద్ధంగా ఉండండి. 348 00:32:05,883 --> 00:32:06,883 అలాగే. 349 00:32:37,443 --> 00:32:39,043 -అన్నీ చచ్చిపోయాయా? -అవును. 350 00:32:39,683 --> 00:32:42,523 చూడు, దీనంతటికీ క్షమించు. నువ్వు అన్నది నిజమే... 351 00:32:42,603 --> 00:32:46,323 మనకు ప్రాణాపాయం లేదు అన్నప్పుడు మనం మన సంబంధం కొనసాగించుదామా? 352 00:32:46,403 --> 00:32:47,483 ఇది బాగు చేయగలవా? 353 00:32:50,603 --> 00:32:52,883 బ్రేకర్ల కోసం ఎస్ఎస్ఈఆర్‌కు వెళ్ళాలి. 354 00:32:52,963 --> 00:32:54,963 లైట్లు వెలిగాక, రీబూట్ నొక్కు. 355 00:32:55,523 --> 00:32:57,043 -ఏది? -అన్నిటినీ. 356 00:33:19,683 --> 00:33:21,603 దేవుడా, నన్ను అనుగ్రహించు, రక్షించు. 357 00:33:40,803 --> 00:33:44,683 -బాజ్. -అవి బలపడుతున్నాయి, దృశ్యాలు. 358 00:33:46,603 --> 00:33:49,923 వాటిని ఇక్కడ బాగా చూడగలుగుతున్నాను. అనుభూతి చెందుతున్నాను. 359 00:33:52,283 --> 00:33:53,883 నేను ఉండాల్సింది ఇక్కడే. 360 00:33:58,003 --> 00:34:02,883 నేను అలను చూశాను. నేను సముద్రాన్ని, సముద్రం అడుగును చూశాను. 361 00:34:04,123 --> 00:34:08,163 అక్కడ ఇదివరకు ఉన్న నేల. అది కేవలం ప్రారంభం మాత్రమే. 362 00:34:10,083 --> 00:34:13,883 ఏదో కొన్ని లక్షల ఏళ్ళనాటి జ్ఞాపకంలాగా. 363 00:34:15,003 --> 00:34:20,202 మచ్చల పైన మచ్చలు. మళ్ళీ పూర్తిగా తిరిగి మొదటికి. 364 00:34:25,043 --> 00:34:28,883 అది నేను దాన్ని చూడాలని కోరుకుంటుంది, కానీ చాలా ఉంది. 365 00:34:30,963 --> 00:34:33,803 ఇంకా ఆ వలయం మరియు చీకటి. 366 00:34:36,003 --> 00:34:37,363 మనం దాన్ని అడ్డుకోవాలి. 367 00:34:38,963 --> 00:34:43,682 బాజ్, నువ్వు వింటున్నది లేదా చూస్తున్నది ఏదైనా, నిజంగా, నిన్ను నమ్ముతున్నాను. 368 00:34:45,202 --> 00:34:47,043 ఇక్కడ ఉన్నది ఏదైనా నిజమైనదే. 369 00:34:48,682 --> 00:34:50,323 మేము నీకు సహాయం చేయగలము. 370 00:34:51,803 --> 00:34:55,883 -కానీ నువ్వు మనుషులను గాయపరచడం ఆపాలి. -అలా చేయాలన్నది నా ఉద్దేశం కాదు. 371 00:34:57,483 --> 00:34:58,483 నేను అనుకోలేదు. 372 00:35:00,163 --> 00:35:01,563 మాపై దాడి జరిగింది. 373 00:35:02,683 --> 00:35:05,923 ఇంకా దాడి జరుగుతూనే ఉంది. ఈ చోటు... 374 00:35:09,683 --> 00:35:11,043 నేను దీన్ని రక్షించాలి. 375 00:35:12,803 --> 00:35:14,203 దేని నుండి రక్షించాలి? 376 00:35:28,243 --> 00:35:31,723 నాకు తెలియదు. కానీ ఇది నాశనం అవుతుంది. 377 00:35:33,203 --> 00:35:34,683 ఇదంతా నాశనమవుతుంది. 378 00:35:36,723 --> 00:35:39,683 అవి పోయినప్పుడు, అన్నీ పోతాయి. 379 00:35:40,923 --> 00:35:43,843 అది ప్రారంభం, అదే ముగింపు అవుతుంది. 380 00:35:52,963 --> 00:35:55,963 -నువ్వు త్వరగా బయటకు వచ్చావు. -అతనక్కడ ఉన్నాడు. చూశాను. 381 00:35:56,043 --> 00:35:58,403 మనం ఇది మూసివేసి, మిగిలిన అందరినీ పిలవాలి. 382 00:35:59,923 --> 00:36:01,683 -బాగున్నారా? -బాగానే ఉన్నాము. 383 00:36:02,363 --> 00:36:04,963 -గారో మీకు కనిపించాడా? -లేదు. మేమే ఉన్నాము. 384 00:36:06,363 --> 00:36:07,403 హీథర్ ఎక్కడ? 385 00:36:09,403 --> 00:36:11,323 ఏంటి, నువ్వు తనను వదిలేశావా? ఎక్కడ? 386 00:36:11,403 --> 00:36:14,483 అక్కడ కారుచీకటి. ఏమీ వినిపించలేదు, కనిపించలేదు. 387 00:36:14,563 --> 00:36:16,683 -ఎక్కడ? -బురద గుంట గది. 388 00:36:18,163 --> 00:36:19,323 బురద గుంట 389 00:36:20,203 --> 00:36:21,123 జరుగు. 390 00:36:23,883 --> 00:36:27,923 తనకోసం తిరిగి వెళుతాను. మీరు ముగ్గురూ వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకోండి. 391 00:36:29,243 --> 00:36:30,203 రా వెళదాం. 392 00:36:32,123 --> 00:36:34,163 బాజ్, దయచేసి నాతో తిరిగి రా. 393 00:36:39,043 --> 00:36:40,163 అతను వదిలి రాలేడు. 394 00:36:42,683 --> 00:36:43,923 మేము దాన్ని ఆపాలి. 395 00:36:50,523 --> 00:36:53,523 హీథర్! తనకు దూరంగా ఉండండి, చెత్త వెధవల్లారా. 396 00:37:06,843 --> 00:37:10,003 హట్టన్ ఎక్కడ? అది అతనేనా? అతను ప్రకంపనలు సృష్టించాడా? 397 00:37:10,323 --> 00:37:13,043 మిగిలిన వారి సంగతి ఏంటి? గారో ఇంకా హీథర్? 398 00:37:13,163 --> 00:37:17,003 బాజ్, గారో దగ్గర ఉన్నాడు. లేదా అతనికీ ఇప్పటికే సోకి ఉంటుంది. 399 00:37:17,803 --> 00:37:21,083 -హీథర్, మనకు తెలియదు. -నువ్వు వాళ్ళను కలిపి ఉంచాలి. 400 00:37:21,163 --> 00:37:23,163 -ఎక్కడ ఉన్నావు? -లోపల ఉన్నాను. 401 00:37:23,683 --> 00:37:26,203 చీకటిలో! నువ్వు ఎక్కడ ఉన్నావు? 402 00:37:28,123 --> 00:37:29,203 సరే. 403 00:37:29,563 --> 00:37:33,163 -నేను మిమ్మల్ని కాపాడాను, కదా? -నువ్వు ఏదంటే అదే, సోదరి. 404 00:37:35,643 --> 00:37:38,643 -ఏమి జరిగింది? హీథర్. -రండి, పరవాలేదు. 405 00:37:38,683 --> 00:37:40,363 -బాగున్నావా? -బాగున్నాను. 406 00:37:42,203 --> 00:37:44,563 అయితే, హట్టన్, ఏమి జరిగింది? 407 00:37:45,923 --> 00:37:50,523 ఎప్పుడూ జరిగేదే. ఎప్పుడు అంతా అయిపోయాక వస్తావు. 408 00:38:21,723 --> 00:38:22,723 రోజ్? 409 00:38:23,083 --> 00:38:26,163 విద్యుత్ బాగు చేశారు. ప్రధాన వ్యవస్థలు పని చేస్తున్నాయి. 410 00:38:26,203 --> 00:38:29,523 -బాజ్ ఎక్కడ? -బాజ్ మరియు గారో కలిసి ఉన్నారు. 411 00:38:30,203 --> 00:38:31,723 బురద గుంట గదిలో. వాళ్ళను చూశా. 412 00:38:32,043 --> 00:38:35,203 -వాళ్ళను తాకావా? -లేదు. హట్టన్ వచ్చి, వాళ్ళను భయపెట్టాడు. 413 00:38:35,683 --> 00:38:39,363 -వాళ్ళు మళ్ళీ మాయమయ్యారు. -రోజ్, నీకది వినబడుతోందా? 414 00:38:39,723 --> 00:38:40,963 బాజ్ గారోతో ఉన్నాడు. 415 00:38:41,203 --> 00:38:45,683 -సరే, అలాగే. నేను హీథర్‌తో మాట్లాడాలి. -సరే. మేము తిరిగి వస్తున్నాము. 416 00:38:46,363 --> 00:38:48,123 ఫుల్మర్‌కు "మంచికృషి" అని చెప్పు. 417 00:38:48,523 --> 00:38:51,603 అతను కింద ఉన్నాడు. తనను తిరిగి చికిత్సాలయానికి పంపనా? 418 00:38:51,843 --> 00:38:53,123 అది అవసరమా? 419 00:38:53,683 --> 00:38:57,843 నువ్వు గారో గురించి చెప్పిన దాన్నిబట్టి తనని నమ్మవచ్చో లేదో తెలియదు. 420 00:38:58,243 --> 00:39:00,483 నువ్వు పరీక్షలు చేశావు. నిర్ణయం నీదే. 421 00:39:02,203 --> 00:39:03,203 సరే. 422 00:39:05,683 --> 00:39:07,003 సహకారానికి ధన్యవాదాలు. 423 00:39:09,403 --> 00:39:12,363 మాగ్నస్, మంట. మంట బయటకు వస్తుంది. 424 00:39:18,003 --> 00:39:20,683 ఛ. అందరూ వెంటనే లోపలకు పదండి. రండి. 425 00:39:22,443 --> 00:39:24,883 పదండి వెళదాం. లోపలకు. 426 00:39:25,003 --> 00:39:29,043 ప్రొడక్షన్ మాడ్యూల్, ఈఎస్‌డి 1 యొక్క విద్యుత్‌ను పూర్తిగా వేరు చేయాలి. 427 00:39:29,243 --> 00:39:32,883 మనం బ్రేకర్లను తెరిచి, విద్యుత్ ప్లాంట్‌ను వేరు చేయాలి. 428 00:39:33,843 --> 00:39:37,803 -గాలి దిశ మరియు వేగం ఎలా ఉంది? -దక్షిణ నైరుతిమూల, గంటకు ఏడు మైళ్ళు. 429 00:39:37,883 --> 00:39:39,643 ప్లాట్‌ఫాంకు దూరంగా వీస్తుంది. 430 00:39:39,683 --> 00:39:42,403 అది మారితే, మనం గడ్డగట్టి, ఊపిరిరాడదు. 431 00:39:42,483 --> 00:39:45,843 -అది పేలిపోయేవరకు. -జ్వలన వ్యవస్థ స్పందించడం లేదు. 432 00:39:46,643 --> 00:39:47,483 హెచ్చరిక! 433 00:39:47,563 --> 00:39:51,203 -మూలం దగ్గర దాన్ని మూసివేయవచ్చా? -అది తిరిగి బాజ్, గారోల దగ్గరే. 434 00:39:51,323 --> 00:39:52,323 నువ్వు ముందా? 435 00:39:53,683 --> 00:39:56,523 -నాకు ఎంపికలు కావాలి. -దాన్ని చేతితో వెలిగించాలి. 436 00:39:57,843 --> 00:40:01,403 -దాన్ని ఇంకెలా చేస్తావు? -చేతితో వెలిగించే విధానం లేదు. 437 00:40:01,603 --> 00:40:03,123 లేదు, పుస్తకాలలో లేదు. 438 00:40:03,203 --> 00:40:07,323 కానీ ఆ రోజుల్లో, మనం ఆరోగ్య భద్రతలకు లోబడక ముందు, 439 00:40:07,923 --> 00:40:10,123 ఇలా జరిగి, పొగ బయటకు వెళ్ళినప్పుడు, 440 00:40:10,203 --> 00:40:13,843 ఎవరో ఒకరు అక్కడికి వెళ్ళి, వీలైనంత పైకి వెళ్ళి, 441 00:40:14,123 --> 00:40:16,203 అందులోకి మంటను విసరాలి. అంతే. 442 00:40:16,843 --> 00:40:21,403 క్రేన్‌ను వాడాలి. చాలా దగ్గరగా వెళ్ళాలి, తిప్పికొట్టే మంటకు ఉడికిపోతారు. 443 00:40:27,723 --> 00:40:28,923 అది చేయగలిగిందే. 444 00:40:30,243 --> 00:40:33,123 -అది చాలా ప్రమాదకరం. -అది నేను చేస్తాను. 445 00:40:36,163 --> 00:40:37,563 అది నువ్వు కానవసరం లేదు. 446 00:40:37,883 --> 00:40:40,243 ఇప్పటికే చనిపోతుంటే, అది అంత ప్రమాదకరం కాదు. 447 00:40:43,923 --> 00:40:44,843 సరే. 448 00:40:47,243 --> 00:40:48,963 అది మనం పాత పద్ధతిలో చేద్దాం. 449 00:40:50,603 --> 00:40:51,563 నేను సిద్ధమే. 450 00:40:54,443 --> 00:40:58,043 ఈస్టర్ నిన్ను వీలైనంత దగ్గరగా తీసుకెళతాడు. 451 00:40:58,363 --> 00:41:02,683 నువ్వు కాల్చాక నేలమీద పడుకో. నిన్ను ఎగిసిపడే మంటకు దూరంగా విసిరేస్తాము. 452 00:41:03,363 --> 00:41:04,203 అర్థమయింది. 453 00:41:21,723 --> 00:41:25,723 -నేను గురి తప్పకూడదు. -నువ్వు బాగా చేస్తావు, ఫుల్మర్. తప్పవు. 454 00:41:56,443 --> 00:41:58,963 అతను మనలో ఒకడు కాదనడానికే అది చేస్తున్నాడు. 455 00:41:59,203 --> 00:42:01,083 అతనిని నిర్బంధించకుండా ఉండాల్సింది. 456 00:42:02,323 --> 00:42:03,683 మనల్ని రక్షిస్తున్నావు. 457 00:42:04,003 --> 00:42:07,163 అతనికి అది అర్థంకాకపోతే, అతను అలాగే చేయడు. 458 00:42:31,723 --> 00:42:32,723 అక్కడే ఆగు. 459 00:43:14,163 --> 00:43:16,643 అతను ఇప్పుడు ఏమి చేస్తున్నాడు? 460 00:43:17,043 --> 00:43:19,523 -అతను కొక్కెం తీసేశాడు. -ఫుల్మర్, వద్దు! 461 00:43:23,603 --> 00:43:24,563 ఫుల్మర్! 462 00:43:29,083 --> 00:43:31,163 కొక్కొం తిరిగి పెట్టుకో, ఫుల్మర్. 463 00:43:34,123 --> 00:43:35,403 ఏమి చేస్తున్నావు? 464 00:43:39,323 --> 00:43:42,563 -అతను కాల్చి పరిగెత్తుతాడు. -పిచ్చి వెధవ. 465 00:44:17,363 --> 00:44:18,643 నేనేంటో చూపించాలి. 466 00:44:25,563 --> 00:44:26,403 వెంటనే రండి. 467 00:44:32,843 --> 00:44:34,203 త్వరగా! త్వరగా! 468 00:44:34,283 --> 00:44:37,203 రండి, అక్కడికి వెళ్ళండి. స్ట్రెచర్ టీమ్, వెళ్ళండి. 469 00:44:39,243 --> 00:44:41,203 ఆగండి. మేము అతనిని తీసుకువస్తాము. 470 00:44:44,243 --> 00:44:45,243 ఫుల్మర్. 471 00:44:47,403 --> 00:44:49,803 అంతే, మిత్రమా. రా, మిత్రమా. 472 00:44:50,843 --> 00:44:53,123 రా, మిత్రమా. అయిపోయింది. 473 00:44:53,243 --> 00:44:54,443 -ఈస్టర్. -పట్టుకున్నాను. 474 00:44:54,523 --> 00:44:55,803 -పైన పట్టుకో. -సరే. 475 00:44:55,883 --> 00:44:57,163 -నేను కాళ్ళు. -పట్టుకున్నా. 476 00:44:58,363 --> 00:45:02,443 -ఒకటి, రెండు, మూడు. లేపు. -కాట్ వస్తుంది. కాట్ వస్తుంది, ఫుల్మర్. 477 00:45:03,043 --> 00:45:07,043 పైకి పట్టి ఉంచండి, అబ్బాయిలు. అంతే. వెనుకకు జరగండి. మేము వెళ్ళాలి. 478 00:45:07,683 --> 00:45:10,403 అంతే. ముందు మూల ఉంది, అబ్బాయిలు. సరేనా? 479 00:45:10,603 --> 00:45:12,003 నెమ్మదిగా. నెమ్మదిగా రండి. 480 00:45:12,403 --> 00:45:13,843 -బాగానే ఉన్నాడా? -శ్వాస ఉంది. 481 00:45:14,003 --> 00:45:16,523 కాలిన గాయాలు, పొగ పీల్చాడు. తనను పరీక్షించాలి. 482 00:45:16,603 --> 00:45:19,203 అతను బాగవుతాడు. కాట్‌ను తన పని చేయనివ్వు. 483 00:45:19,283 --> 00:45:22,003 -నేను సాయం చేయగలను. -లేదు, ప్రస్తుతం దూరంగా ఉండు. 484 00:45:22,123 --> 00:45:25,203 వీలైనప్పుడు తీసుకెళతాను. వెళ్ళి కాస్త తాజా గాలి పీల్చుకో. 485 00:45:25,643 --> 00:45:28,683 నా సూచనల కోసం వేచి ఉండు, అతనిని బల్ల మీద పడుకోబెట్టండి. 486 00:45:29,963 --> 00:45:32,483 సరే, ఒకటి, రెండు, మూడు. పడుకోబెట్టండి. 487 00:45:32,563 --> 00:45:34,843 అంతే. అలాగే. మనం పట్టీలు పెడతాము. 488 00:45:35,763 --> 00:45:37,843 ఇంకా ఆక్సిజన్. ఎవరైనా ఆ తలుపు వేస్తారా? 489 00:45:37,923 --> 00:45:39,003 -వేస్తా. -ధన్యవాదాలు. 490 00:45:45,603 --> 00:45:50,163 ఆ పట్టీ తీసేయండి, అబ్బాయిలు. పెద్ద ఆక్సిజన్ సిలిండర్ పెట్టు, ఈస్టర్. 491 00:45:50,363 --> 00:45:53,203 ఇప్పుడు మీరు అతని బూట్లు తీసేయాలి. 492 00:46:30,323 --> 00:46:32,163 నీకా విశ్రాంతికి ఇప్పుడు సమయం ఉందా? 493 00:46:33,243 --> 00:46:36,043 -నీకు ఉందా? -నేను వేచి ఉంటాను. 494 00:46:38,603 --> 00:46:39,563 అతను ఎలా ఉన్నాడు? 495 00:46:42,763 --> 00:46:47,083 స్పృహలో లేడు. కానీ స్థిరంగా ఉన్నాడు. కాట్ కాలిన గాయాలకు చికిత్స చేస్తోంది. 496 00:46:51,323 --> 00:46:54,483 బాజ్ ఇంకా అక్కడే ఉన్నాడు. గారో కూడా. 497 00:46:58,923 --> 00:47:01,283 వాళ్ళకు సహాయం చేసేందుకు అవసరమైనవి లేవు. 498 00:47:03,283 --> 00:47:05,523 నేను వంతెన మీద అడ్డు పెడతాను. 499 00:47:06,403 --> 00:47:10,123 ఎవరు దాటకుండా, మనకు ఏమి జరుగుతుందో తెలిసేంత వరకు. 500 00:47:12,003 --> 00:47:16,003 హీథర్ ఆమెతో మాట్లాడాలని చూశాడని చెప్పింది. ఫుల్మర్‌కు అదే చెప్పాడు. 501 00:47:16,563 --> 00:47:19,603 అది గతంలోకి తీసుకెళ్ళే, జ్ఞాపకాల లాంటివని. 502 00:47:21,443 --> 00:47:26,283 ఇక్కడ ఇంతకముందు ఉన్న దాని జ్ఞాపకాలు, కానీ వారిపై దాడి జరుగుతోంది. 503 00:47:29,363 --> 00:47:30,883 దానర్థం ఏంటో ఏమైనా తెలుసా? 504 00:47:32,683 --> 00:47:35,243 ఇంకా తెలియదు. కానీ నువ్వు చెప్పింది నిజమే. 505 00:47:36,803 --> 00:47:41,003 దీనికి కారణం ఏదైనా, అది కొత్తది కాదు. అది ఏదో పాతది. 506 00:47:42,603 --> 00:47:43,923 అది మేల్కొంటోంది. 507 00:47:46,803 --> 00:47:48,123 హీథర్‌తో మాట్లాడతాను... 508 00:47:49,883 --> 00:47:50,883 ఇక నీకు... 509 00:47:52,203 --> 00:47:56,323 నాదో సలహా, ఇంకా నీ దగ్గర ఉన్నదానిపై దృష్టి పెట్టు. 510 00:48:02,603 --> 00:48:06,363 -అతను నా మాట వినగలడో లేదో కూడా తెలియదు. -ఏం పరవాలేదు. 511 00:48:09,603 --> 00:48:10,763 అది అతనికోసం కాదు. 512 00:48:41,523 --> 00:48:43,643 -నన్ను చూడాలన్నావా? -అవును. 513 00:48:46,003 --> 00:48:47,163 నువ్వు... 514 00:48:49,203 --> 00:48:50,843 కంప్యూటర్లను చూసుకుంటావా? 515 00:48:51,443 --> 00:48:56,403 -నేను చేయాల్సినది ఒకటి ఉంది. -నేను అందులో పూర్తిగా శిక్షణ తీసుకోలేదు. 516 00:48:58,523 --> 00:49:02,403 నీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని నీకోసం వాడుకోవచ్చుగా? 517 00:49:03,003 --> 00:49:05,483 నన్ను నమ్ము. నువ్వు ఇది చేయగలవు. 518 00:49:09,083 --> 00:49:09,923 ధన్యవాదాలు. 519 00:49:13,643 --> 00:49:15,843 ఆగు. నువ్వేమి చేస్తావు? 520 00:50:01,443 --> 00:50:06,683 తను స్థిరంగా ఉన్నాడు. అదృష్టం, అతని వేడి నిరోధక సూటు చాలా భరించింది, అందుకని... 521 00:50:08,243 --> 00:50:10,043 -నేను అతనిని చూడవచ్చా? -తప్పకుండా. 522 00:50:49,843 --> 00:50:54,083 మేమంతా నిన్ను హీరోలా అనుకోవాలని అదంతా చేయలేదని ఆశిస్తున్నాను. 523 00:50:55,803 --> 00:50:57,123 బహుశా మూర్ఖుడివేమో. 524 00:50:59,963 --> 00:51:01,003 నేను రెండూ కాకూడదా? 525 00:51:26,963 --> 00:51:27,883 బాజ్. 526 00:51:31,203 --> 00:51:32,203 అది ఏంటి? 527 00:51:33,403 --> 00:51:35,243 నేనిక్కడ ఉంటే అదింకా దారుణమవుతుంది. 528 00:51:43,043 --> 00:51:46,683 ఇదే అది. ఇదే మనపై దాడి చేసేందుకు ఉపయోగిస్తున్నది. 529 00:51:49,803 --> 00:51:53,723 మనం దీన్ని మూసివేయాలి. మనం తిరిగి పోరాటం ప్రారంభించాలి. 530 00:52:58,003 --> 00:53:00,003 ఉపశీర్షికలు అనువదించినది కర్త సమత 531 00:53:00,083 --> 00:53:02,083 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి