1 00:00:12,012 --> 00:00:15,015 {\an8}క్యాలిఫోర్నియా స్పగెట్ 2 00:00:26,735 --> 00:00:29,071 నిద్ర లెగు నీ బ్రష్ తీసుకుని కొంచెం మేకప్ వేసుకో 3 00:00:29,655 --> 00:00:31,489 నీ మచ్చలను దాచుకో మనసుకైన గాయం కనిపించకుండా చేయడానికి 4 00:00:31,490 --> 00:00:33,574 నీ తాళాలను ఎందుకు వదిలేసావు టేబుల్ మీద? 5 00:00:33,575 --> 00:00:35,452 బహుశా వెళ్లి ఇంకొక కథ చెప్పు నువ్వు అనుకున్నావు కదా 6 00:00:36,703 --> 00:00:37,913 నువ్వు అనుకున్నావు కదా 7 00:00:38,580 --> 00:00:39,790 నువ్వు అనుకున్నావు కదా 8 00:00:40,457 --> 00:00:42,960 నువ్వు అనుకున్నావు కదా నీకు నమ్మకం కుదురుతుందని... 9 00:00:45,045 --> 00:00:47,005 ఏంటి ఇది? 10 00:00:47,756 --> 00:00:49,924 - సొంత నీతి సూసైడ్ - కార్, పక్కకి ఆపు. 11 00:00:49,925 --> 00:00:51,384 వెంటనే! 12 00:00:51,385 --> 00:00:53,887 నేను ఏడుస్తున్నా 13 00:00:55,264 --> 00:01:00,686 దూతలు కూడా చావాల్సిన సమయంలో! 14 00:01:01,270 --> 00:01:02,270 {\an8}జాన్స్ 15 00:01:02,271 --> 00:01:04,939 నేను ఇది నమ్మలేకపోతున్నా. నీకు ఇలా చేయాలని ఉందా? 16 00:01:04,940 --> 00:01:06,190 వెల్స్ ఫౌండేషన్ బహిష్కరణ 17 00:01:06,191 --> 00:01:08,569 నీకు ఇలా చేయాలని ఉందా? 18 00:01:11,113 --> 00:01:12,154 కార్, 19 00:01:12,155 --> 00:01:13,489 చేయాల్సిన పనుల లిస్ట్ తెరువు. 20 00:01:13,490 --> 00:01:15,199 చేయాల్సిన పనిని చేర్చు, 21 00:01:15,200 --> 00:01:18,202 "మోలి వెల్స్ తో మూడు చెరువుల నీళ్లు తాగించాలి." 22 00:01:18,203 --> 00:01:19,704 చేయాల్సిన పనుల లిస్ట్ మూసేయ్! 23 00:01:19,705 --> 00:01:23,833 నాన్నా, నాన్నా నాన్నా, నాన్నా 24 00:01:23,834 --> 00:01:27,253 బహిష్కరణ 25 00:01:27,254 --> 00:01:29,088 నాన్నా, నీ చేతుల్లో పెట్టుకుంటున్నా 26 00:01:29,089 --> 00:01:31,215 నా ఆత్మకి చెప్తున్నాను 27 00:01:31,216 --> 00:01:36,305 నాన్నా, నీ చేతుల్లో పెట్టుకుంటున్నా నన్ను ఎందుకు వదిలేశావు? 28 00:01:51,445 --> 00:01:52,779 తగినంత నగదు లేదు 29 00:01:58,327 --> 00:01:59,745 అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజి 30 00:02:06,210 --> 00:02:07,544 బకాయిలు పెండింగ్ చివరి నోటీసు 31 00:02:31,401 --> 00:02:33,152 మీరు దక్షిణ క్యాలిఫోర్నియాలోని 32 00:02:33,153 --> 00:02:36,989 ప్రతీ బిల్ బోర్డుని కొనేసి అలా చేయడంతో చాలా పెద్ద ప్రకటనే చేశారు. 33 00:02:36,990 --> 00:02:39,534 అంటే, మోలి చెప్పాలనుకునే విషయం అంత ముఖ్యమైంది. 34 00:02:39,535 --> 00:02:41,953 అలాగే మేము ప్రతీ బిల్ బోర్డుని కొనేయలేదు. 35 00:02:41,954 --> 00:02:43,996 మేము సిర్క్ డు సోలెయ్ వారి "మజీక్" కోసం కొన్ని వదిలాం. 36 00:02:43,997 --> 00:02:46,165 ఎందుకంటే మేము ఉండగా ఆర్ట్ ని కనుమరుగవ్వనివ్వం. 37 00:02:46,166 --> 00:02:47,917 ఎందుకు బహిష్కరిస్తున్నారు? 38 00:02:47,918 --> 00:02:50,586 బిలియనీర్లకు కావాల్సింది వారి కార్పొరేట్ లాభాలు మాత్రమే. 39 00:02:50,587 --> 00:02:52,421 కాబట్టి మేము ఇలాంటి పనులు చేస్తేనే వారి దృష్టిని ఆకర్షించగలం. 40 00:02:52,422 --> 00:02:53,924 వారిని ఎక్కడ కొడితే స్పందన ఉంటుందో అక్కడ కొడతాం. 41 00:02:55,133 --> 00:02:56,843 అమ్మో. 42 00:02:56,844 --> 00:02:59,179 - థాంక్స్. - భలే చేసావు. అది అదిరింది. 43 00:02:59,847 --> 00:03:01,514 సరే, ఇవాళ ఇంటి నుండి పని చేయాల్సి వచ్చినందుకు క్షమించు. 44 00:03:01,515 --> 00:03:05,017 నేను... నేను ఆఫీస్ లో ఆర్థర్ కి ఇబ్బంది కలిగించకూడదు అనుకున్నా. 45 00:03:05,018 --> 00:03:06,769 సరే. అలాగే నీ సహోద్యోగిగా చెప్తున్నాను, 46 00:03:06,770 --> 00:03:09,982 నువ్వు ఈ బ్రేకప్ ని ఇలా రహస్యంగా హ్యాండిల్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. 47 00:03:10,816 --> 00:03:12,942 కానీ నీ ఫ్రెండ్ గా, నువ్వు ఏమైందో నాకు కొంచెం చెప్పాలి, పాపా, 48 00:03:12,943 --> 00:03:14,277 ఎందుకంటే టీ త్రాగే టైమ్ అయింది. ఇక చెప్పు. 49 00:03:14,278 --> 00:03:16,947 చెప్పడానికి ఏమీలేదు. మేము ఇద్దరం ట్రై చేసాం. 50 00:03:17,656 --> 00:03:18,949 కానీ మేము చాలా వ్యత్యాసమైన వాళ్ళం. 51 00:03:19,867 --> 00:03:22,034 ఆర్థర్ ఏమో స్వావ్ టూ-ఇన్-వన్ షాంపూ వాడే రకం, 52 00:03:22,035 --> 00:03:25,955 కానీ నేనేమో ఈ మధ్య లాక్మా వారు నా జుట్టు స్టైల్ ని పబ్లిక్ ఆర్ట్ ల్యాండ్ మార్క్ గా ప్రకటించిన మనిషిని. 53 00:03:25,956 --> 00:03:28,750 అంటే, మీరు ఇద్దరూ మొదటి నుండీ చాలా వ్యత్యాసమైనవాళ్ళే. 54 00:03:29,376 --> 00:03:31,502 మీరు విడిపోవడానికి ఏదైనా ఒక ప్రత్యేకమైన కారణముందా? 55 00:03:31,503 --> 00:03:34,839 మేము సంతోషంగా లేము. పలానా అని చెప్పడానికి ఏమీ తోచడం లేదు. 56 00:03:34,840 --> 00:03:36,175 మొ-మొ. 57 00:03:38,552 --> 00:03:39,720 ఇక నాకు క్రీమ్ పూసే టైమ్ అయింది. 58 00:03:40,762 --> 00:03:43,348 మారో, హాయ్. 59 00:03:43,891 --> 00:03:45,433 నువ్వు వచ్చేసావు. 60 00:03:45,434 --> 00:03:48,020 ఈమె సోఫియా. ఆఫీసు నుండి వచ్చింది. 61 00:03:48,604 --> 00:03:49,605 మేము పని చేస్తున్నాం. 62 00:03:50,230 --> 00:03:51,773 నేను మధ్యలో వచ్చినందుకు క్షమించు. 63 00:03:52,274 --> 00:03:54,859 అదేంటంటే నిన్న నేను స్వయంగా సన్ స్క్రీన్ రాసుకున్నప్పుడు 64 00:03:54,860 --> 00:03:57,946 నీకు నచ్చలేదు. కాబట్టి నువ్వే పూస్తాను అన్నావు కదా. 65 00:04:01,700 --> 00:04:03,327 నేను నమ్మలేకపోతున్నా! 66 00:04:03,994 --> 00:04:08,998 అంటే, మరొక ఎదిగిన వ్యక్తిని నేనైతే అలా అస్సలు చెప్పను, వాడు ఎదిగిన వాడే అనుకో. 67 00:04:08,999 --> 00:04:10,584 అంటే, వాడికి ఓటు హక్కు ఉంది. 68 00:04:11,168 --> 00:04:14,046 మన ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే షబూజీ అన్నాడు అనుకో, కానీ... 69 00:04:15,464 --> 00:04:17,507 సరే. ఇక మీరిద్దరూ దేవ కన్యలు మీ పని చేసుకోండి. 70 00:04:18,550 --> 00:04:19,551 థాంక్స్. 71 00:04:20,052 --> 00:04:21,052 ఓహ్, దేవుడా. 72 00:04:21,053 --> 00:04:23,805 ఇందులో సిగ్గు పడటానికి ఏమీ లేదు. అంటే, అమ్మో. 73 00:04:25,140 --> 00:04:26,517 వాడి మెడ వాసన ఎలా ఉంటుంది? 74 00:04:27,059 --> 00:04:28,309 లెథర్ లాగ ఉంటుందా? 75 00:04:28,310 --> 00:04:29,769 చెట్లు? 76 00:04:29,770 --> 00:04:30,979 - లెథర్ చెట్లు? - నువ్వు అన్నది నిజమే. 77 00:04:31,647 --> 00:04:35,901 వాడు కుర్రోడు, కండలు తిరిగినోడు అయితే ఎవరికి లెక్క చెప్పు? 78 00:04:36,527 --> 00:04:39,904 ఒక ముసలోడు అందమైన కుర్రదానితో తిరిగితే ఎవరూ లెక్క చేయరు కదా. 79 00:04:39,905 --> 00:04:42,823 లేదు, అది అక్షరాలా నిజం. ఆడవారిని ఆ విషయంలో కావాలని తక్కువ చేస్తుంటారు. 80 00:04:42,824 --> 00:04:47,453 ఒక విధంగా నువ్వు ఇది స్త్రీవాద ప్రతిఘటన అనొచ్చు. 81 00:04:47,454 --> 00:04:50,248 అవును. నువ్వు లింగ పాత్రల్ని తిప్పికొడుతున్నావు. 82 00:04:50,249 --> 00:04:53,125 - అంటే, ఒక విధంగా నేనొక మార్గదర్శిని. - హీరోవి అనొచ్చు కూడా. 83 00:04:53,126 --> 00:04:55,419 అలాగే ఆడవారు ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. 84 00:04:55,420 --> 00:04:57,088 మారో! 85 00:04:57,089 --> 00:04:58,881 సోఫియా నీ మెడ వాసన చూడొచ్చా? 86 00:04:58,882 --> 00:05:00,259 సరే. 87 00:05:05,931 --> 00:05:07,056 నిక్కీ బంగారం. 88 00:05:07,057 --> 00:05:08,808 నాకు ఆర్థర్ గురించి ఆలోచిస్తుంటే భయంగా ఉంది. 89 00:05:08,809 --> 00:05:12,019 అంటే, వాడు, మోలి విడిపోయినప్పటి నుండి వాడు ఆఫీసుకు రాలేదు. 90 00:05:12,020 --> 00:05:14,189 ఏం మాట్లాడుతున్నావు? తను అక్కడే ఉన్నాడు కదా. 91 00:05:15,816 --> 00:05:16,859 అది ఆర్థర్ కాదు. 92 00:05:17,442 --> 00:05:18,861 అవునా? 93 00:05:19,570 --> 00:05:22,154 అవును, కొన్నిసార్లు నేను తెల్ల మొహాల మధ్య తేడా చెప్పలేను. 94 00:05:22,155 --> 00:05:23,906 దీన్నే బీజ్ గుడ్డితనం అంటారు. 95 00:05:23,907 --> 00:05:25,616 కానీ ఆర్థర్ కి కొన్ని రోజులు ఏకాంతంగా ఉండాలని ఉందేమో. 96 00:05:25,617 --> 00:05:28,202 లేదు, అదేం కాదు. అంటే, నాకు బ్రేకప్ అయినప్పుడు 97 00:05:28,203 --> 00:05:31,414 నన్ను ఒకరు పక్కనే ఉండి ప్రేమతో, సపోర్ట్ చూపిస్తూ చూసుకోవాల్సి వచ్చింది. 98 00:05:31,415 --> 00:05:34,083 ఇలా చూడు, ఆర్థర్ ఒక మధ్య వయసు స్ట్రెయిట్ మగాడు. 99 00:05:34,084 --> 00:05:37,336 ఏదొక సైన్యంలో చేరే వరకు వాడు తన యూట్యూబ్ వీడియోలు చూడనివ్వు. 100 00:05:37,337 --> 00:05:40,090 - అప్పుడు వాడు వాళ్ళ బాధ్యత అవుతాడు. - నికోలస్, వాడికి మనం కావాలని నీకు తెలుసు. 101 00:05:42,134 --> 00:05:43,886 సరే. పదా. 102 00:05:44,636 --> 00:05:46,221 ఏన్స్లీ, నా లంచ్ ఆర్డర్ ని క్యాన్సిల్ చెయ్. 103 00:05:46,847 --> 00:05:48,390 ఏమీ అనుకోకు, సారా. 104 00:05:58,317 --> 00:05:59,443 నువ్వు ఏం చేస్తున్నావు? 105 00:06:00,277 --> 00:06:02,070 నేను పేపర్ తో బొమ్మలు చేస్తున్నా. 106 00:06:02,696 --> 00:06:05,072 అవును, నేను య-పాన్ లో సర్ఫింగ్ చేస్తున్నపుడు ఇది నేర్చుకున్నా. 107 00:06:05,073 --> 00:06:07,534 నీకోసం ఏమైనా చేయాలి అనుకున్నాను. 108 00:06:09,328 --> 00:06:10,453 నువ్వు అలా ఏం చేయాల్సిన పన్లేదు. 109 00:06:10,454 --> 00:06:11,537 నాకు చేయాలి అనిపించింది. 110 00:06:11,538 --> 00:06:14,291 ఇవాళ నువ్వు పని చేస్తున్నప్పుడు చూడటం చాలా బాగుంది. 111 00:06:14,917 --> 00:06:18,461 నువ్వు చాలా వినయంగా ఉంటావు, అలాగే అందగత్తెవి కూడా. 112 00:06:18,462 --> 00:06:19,713 అచ్చం 113 00:06:20,464 --> 00:06:21,589 ఈ యునికార్న్ లాగ. 114 00:06:21,590 --> 00:06:23,050 వావ్. 115 00:06:24,343 --> 00:06:26,428 ఇది చేయడానికి నీకు రెండు గంటలే పట్టిందా, ఆహ్? 116 00:06:27,012 --> 00:06:28,764 - థాంక్స్. - అదేం పర్లేదు. 117 00:06:30,474 --> 00:06:31,600 సరే, రాత్రికి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? 118 00:06:32,184 --> 00:06:33,851 అంటే, నేను ఏమనుకున్నా అంటే 119 00:06:33,852 --> 00:06:37,522 నేను నా ఫ్రెండ్స్ కొంతమందిని ఇక్కడికి పిలిస్తే వాళ్ళు 120 00:06:37,523 --> 00:06:39,483 నిన్ను కలవవచ్చు కదా? 121 00:06:40,734 --> 00:06:44,820 వావ్! అప్పటికప్పుడు ప్లాన్ చేసిన బుధవారం సరదా పార్టీలాగ. 122 00:06:44,821 --> 00:06:45,989 అవును, బేబీ. 123 00:06:46,532 --> 00:06:47,658 నీకు అది ఇష్టమేనా? 124 00:06:48,450 --> 00:06:50,327 నాకు అది ఇష్టమేనా? 125 00:06:52,454 --> 00:06:54,038 నాకు చాలా ఇష్టం. 126 00:06:54,039 --> 00:06:56,833 ఒళ్ళు జలదరించేంత ఇష్టం. 127 00:06:56,834 --> 00:07:00,254 నేను ఇప్పుడు... ఆగలేకపోతున్నాను, పాపా. 128 00:07:00,754 --> 00:07:03,090 ఉత్సాహం కట్టలు తెంచుకుంటోంది. 129 00:07:05,259 --> 00:07:07,176 అంటే, నీకు ఇష్టమే కదా? 130 00:07:07,177 --> 00:07:08,386 అవును ఇష్టమే. అవును. 131 00:07:08,387 --> 00:07:10,471 సరే, మంచిది. 132 00:07:10,472 --> 00:07:11,557 ఉచిత ఖాకీ ప్యాంట్స్ 133 00:07:13,725 --> 00:07:14,852 ఇది చూస్తుంటే తేడాగా ఉంది. 134 00:07:16,186 --> 00:07:18,521 నేను ఇంకొక శవాన్ని కనిపెట్టిన వాడిని కాకూడదు. 135 00:07:18,522 --> 00:07:20,983 సంఘటన స్థలంలో మళ్ళీ మళ్ళీ ఉంటే అది యాదృచ్చికం అనుకోరు. 136 00:07:23,902 --> 00:07:25,152 హేయ్, మిత్రులారా! 137 00:07:25,153 --> 00:07:27,864 నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తున్నారు? 138 00:07:27,865 --> 00:07:30,116 మాకు నీ గురించి భయం వేసింది. నువ్వు ఆఫీసుకు రావడం లేదు. 139 00:07:30,117 --> 00:07:33,160 మీరు నా గురించి ఆలోచించడం చాలా సంతోషం. 140 00:07:33,161 --> 00:07:35,454 కానీ నేను బాగానే ఉన్నాను. 141 00:07:35,455 --> 00:07:38,666 నేను ఒక చాలా కూల్ గా ఉండే ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నాను. 142 00:07:38,667 --> 00:07:39,751 లోనికి రండి! 143 00:07:49,469 --> 00:07:52,180 ఇల్లు శుభ్రం చేస్తున్నావా ఏంటి? 144 00:07:52,181 --> 00:07:54,307 కాదు. అంతకంటే మంచి పని. 145 00:07:54,308 --> 00:07:58,728 నేను నా జీవితంలో ఇంత విచారకరమైన, పనికిమాలిన, చేతకాని దద్దమ్మని ఎప్పుడు 146 00:07:58,729 --> 00:08:02,983 అయ్యానా అనే విషయం కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాను. 147 00:08:03,692 --> 00:08:04,859 ఒక దిష్టి బొమ్మ చీజ్ దిబ్బని 148 00:08:04,860 --> 00:08:07,946 పట్టుకున్న ఫోటో నీ దగ్గర ఎందుకు ఉంది? 149 00:08:08,530 --> 00:08:10,824 అది మా అమ్మ నా మొదటి కమ్యూనియన్ సమయంలో నన్ను ఎత్తుకుని దిగిన ఫొటో. 150 00:08:13,619 --> 00:08:18,581 అప్పుడు నేను, "నేను ఎఫ్.కే.ఏ ట్విగ్స్ నాచోస్ వేడి చేస్తున్నా అని నాకు చెప్పకు. 151 00:08:18,582 --> 00:08:23,085 ఈ డ్రెస్ రీవర్క్ చేయబడి, అప్ సైకిల్ చేయబడిన వింటేజ్ ఆబర్క్రాంబి. 152 00:08:23,086 --> 00:08:25,004 స్కిన్నీ జీన్స్ వేసుకున్నది నువ్వు" అన్నాను. 153 00:08:25,005 --> 00:08:26,548 చెండాలం. 154 00:08:31,428 --> 00:08:32,471 అవును, జో. 155 00:08:33,096 --> 00:08:35,096 మోలి నిజంగా బెస్ట్ కదా? 156 00:08:35,097 --> 00:08:38,433 ఈమె నిజంగా చాలా ముఖ్యమైన చారిటి మనిషి. 157 00:08:38,434 --> 00:08:40,603 నిజం చెప్తున్నావా? అద్భుతం. 158 00:08:40,604 --> 00:08:43,439 అవును, అది నిజంగానే అద్భుతం, జేడన్. 159 00:08:43,440 --> 00:08:45,441 ఒకటి చెప్పు, నువ్వు ఏం చేస్తుంటావు? 160 00:08:45,442 --> 00:08:47,444 నేను బ్రాండ్ రెవరెన్స్ మూమెంట్ ని చేసేవాడిని. 161 00:08:48,070 --> 00:08:50,947 అలాగే నేను బెడ్ రాట్ ఇన్ఫ్లుయెన్సర్ ని. 162 00:08:50,948 --> 00:08:52,990 క్షమించు. నీకు ఆరోగ్యం బాలేదా? 163 00:08:52,991 --> 00:08:54,283 కాదు. 164 00:08:54,284 --> 00:08:57,036 అధిక విప్లవాత్మకమైన స్వీయ సంరక్షణ, 165 00:08:57,037 --> 00:09:00,331 అంటే రోజంతా మంచం మీదే ఉండి ఫోన్ చేసుకుంటూ ఉంటాను. 166 00:09:00,332 --> 00:09:03,627 డిప్రెషన్ ని వాడుకుని డబ్బు సంపాదిస్తూ మేము దాన్ని తిరిగి సొంతం చేసుకుంటున్నాం. 167 00:09:05,754 --> 00:09:06,755 అలాగే... 168 00:09:07,339 --> 00:09:08,339 మరి నీ సంగతి ఏంటి, ఏబ్? 169 00:09:08,340 --> 00:09:09,591 నీ కథ ఏంటి? 170 00:09:11,301 --> 00:09:12,552 ఓహ్, లేదు, లేదు. 171 00:09:12,553 --> 00:09:14,304 నువ్వు... నువ్వు ఏం చేస్తుంటావు? 172 00:09:15,430 --> 00:09:18,057 నేనేమైనా అనకూడనిది అన్నానా? అంతా బానే ఉందా? 173 00:09:18,058 --> 00:09:21,102 సరే, హేయ్. అంటే, ఏబ్ కి సోషల్ స్పాట్ లైట్ ఆరాటం అనే జబ్బు ఉంది. 174 00:09:21,103 --> 00:09:22,979 నువ్వు వాడిని నేరుగా ప్రశ్నలు అడగకూడదు. 175 00:09:22,980 --> 00:09:24,105 ఏంటి? 176 00:09:24,106 --> 00:09:27,525 అదేం పర్లేదు. వాడు శాంతించడానికి కాసేపు కావాలి. 177 00:09:27,526 --> 00:09:28,944 అందరూ ఇంకొకవైపు చూద్దాం. 178 00:09:39,830 --> 00:09:44,167 పిల్లలూ, మనం సరదాగా గడపడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. 179 00:09:44,168 --> 00:09:49,423 మనం అందరం ఒక సినిమా చూడటానికి నా స్క్రీనింగ్ రూమ్ కి వెళితే ఎలా ఉంటుంది? 180 00:09:50,757 --> 00:09:55,219 నా కాంట్రాక్టు ప్రకారం, నేను మంచం మీద లేకపోతే ఏమీ చూడకూడదు. 181 00:09:55,220 --> 00:09:56,304 అవును, బేబీ. 182 00:09:56,305 --> 00:09:57,930 నిజానికి, నేను కూడా సినిమాలు పెద్దగా చూడను. 183 00:09:57,931 --> 00:09:59,016 అవి కొంచెం 184 00:10:00,142 --> 00:10:01,143 అతిగా అనిపిస్తాయి. 185 00:10:02,019 --> 00:10:05,271 నిజమే. అంటే, సినిమాలని ఇంకా చిన్నగా, తక్కువగా, దారుణంగా చేస్తున్నారు. 186 00:10:05,272 --> 00:10:08,191 నాకు వెంటనే కొబ్బరి నీళ్లు కావాలి. 187 00:10:08,192 --> 00:10:09,483 - వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. - నేనా? 188 00:10:09,484 --> 00:10:11,069 - వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. - సరే. 189 00:10:21,079 --> 00:10:22,080 ఓహ్, దేవుడా. 190 00:10:22,789 --> 00:10:23,790 అది ఇదే. 191 00:10:24,666 --> 00:10:28,711 ఇది నేను 1997లో ఒక వేసవిలో ఎడ్జ్ ఫెస్ట్ లో దిగిన ఫోటో. 192 00:10:28,712 --> 00:10:32,507 నేను నాకు ప్రపంచంలోనే అత్యంత ఫేవరెట్ బ్యాండ్ ని చూడబోతున్న తరుణం అది, 193 00:10:32,508 --> 00:10:33,591 వాళ్ళే గూ గూ డాల్స్. 194 00:10:33,592 --> 00:10:34,842 లేదు. కథ విచారంగా ఉంది. నేను వెళ్ళాలి. 195 00:10:34,843 --> 00:10:37,470 లేదు. నేను ఇక్కడ కూర్చొని ఈ తెల్లోడి కథ వినాలంటే, నువ్వు కూడా వినాల్సిందే. 196 00:10:37,471 --> 00:10:39,388 ఇది నా ఫ్రెండ్ కాన్రాడ్. 197 00:10:39,389 --> 00:10:42,808 ఇక్కడ మేము ఆత్రుత ఆపుకోలేకుండా "ఐరిస్" ని లైవ్ లో చూడటానికి ఆరాటపడుతున్నాం. 198 00:10:42,809 --> 00:10:45,479 అప్పుడు ఒక నమ్మశక్యం కాని విషయం జరిగింది. 199 00:10:46,021 --> 00:10:49,607 మా పక్క కారులో ఉన్న ఒకడు మమ్మల్ని క్రాక్ చేస్తారా అని అడిగాడు. 200 00:10:49,608 --> 00:10:51,025 ఏంటి? 201 00:10:51,026 --> 00:10:52,818 క్రాక్ అంటే క్రిస్టల్ రూపంలో ఉండే కొకైన్. 202 00:10:52,819 --> 00:10:54,612 అది నీకు "స్నో" లేదా "యాపిల్ జాక్" గా తెలిసి ఉంటుంది. 203 00:10:54,613 --> 00:10:56,072 ఆర్థర్, క్రాక్ అంటే ఏంటో నాకు తెలుసు. 204 00:10:56,073 --> 00:10:58,032 నీ కథ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. 205 00:10:58,033 --> 00:11:00,244 సరే, నేను వాడికి వెంటనే వద్దు అని చెప్పా. 206 00:11:00,994 --> 00:11:02,912 కాన్రాడ్ కావాలి అన్నాడు. 207 00:11:02,913 --> 00:11:06,416 అప్పుడు వాడు అతని కారులోకి ఎక్కాడు. 208 00:11:06,917 --> 00:11:08,501 నేను భయపడి ఇంటికి వెళ్ళిపోయా. 209 00:11:08,502 --> 00:11:11,838 కాన్రాడ్ కి ఏమైంది? వాడు చనిపోయాడా? వాడు "ఐరిస్" ని చూడలేదా. 210 00:11:11,839 --> 00:11:13,130 అక్కడికే వస్తున్నాను. 211 00:11:13,131 --> 00:11:16,384 కాన్రాడ్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదు. 212 00:11:16,385 --> 00:11:20,888 వాడు అలాగే జీవితంలో రిస్క్ లు తీసుకుంటూ ఉండటం వల్ల వాడి జీవితం చాలా బాగుంది. 213 00:11:20,889 --> 00:11:23,850 వాడు కనుబొమ్మకి రింగ్ పెట్టించుకున్నాడు. కోస్టా రికాకి వెళ్ళాడు. 214 00:11:23,851 --> 00:11:27,520 వాడు "మారీసా" అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 215 00:11:27,521 --> 00:11:29,438 - మాకు ఇదంతా ఎందుకు చెప్తున్నావు? - వావ్. 216 00:11:29,439 --> 00:11:31,108 ఎందుకంటే, మీకు తెలీడం లేదా? 217 00:11:31,608 --> 00:11:36,196 చూడు. అప్పటి నుండి నేను ప్రతీ ఫొటోలో ఖాకీ పాంట్లు మాత్రమే వేసుకున్నా. 218 00:11:37,281 --> 00:11:41,577 ఆ కాన్సర్ట్ జరిగిన రోజునే నేను జీవితంలో రిస్క్ లు తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నా. 219 00:11:42,286 --> 00:11:46,789 అప్పటి నుండే నేను ఇలా బోరింగ్ గా, సామాన్యంగా ఉండాలనుకున్నా. 220 00:11:46,790 --> 00:11:50,376 మోలి వద్దు అనుకునే రకమైన మనిషిగా. 221 00:11:50,377 --> 00:11:51,753 అలాగే నిజం చెప్పనా? 222 00:11:52,296 --> 00:11:53,796 ఇందులో ఆమె తప్పు లేదు. 223 00:11:53,797 --> 00:11:57,049 ఆర్థర్, నిన్ను నువ్వు మరీ ఎక్కువగా నిందించుకుంటున్నావు. పిచ్చిగా మాట్లాడుతున్నావు. 224 00:11:57,050 --> 00:11:58,510 లేదు, అదేం కాదు! 225 00:11:59,553 --> 00:12:03,515 నిజం చెప్పాలంటే, జీవితంలో ఇంత వరకు నాకు ఇంత క్లారిటీ రాలేదు. 226 00:12:05,392 --> 00:12:06,476 ఓహ్, దేవుడా. 227 00:12:07,477 --> 00:12:09,855 నేను ఏం చేయాలో నాకు ఇప్పుడు తెలిసింది. 228 00:12:12,691 --> 00:12:13,817 క్రాక్. 229 00:12:14,443 --> 00:12:15,443 వావ్. 230 00:12:15,444 --> 00:12:18,447 నన్ను ఉండమని చెప్పినందుకు సంతోషంగా ఉంది. థాంక్స్. 231 00:12:19,823 --> 00:12:21,283 క్రాక్ చేద్దాం రండి. 232 00:12:22,743 --> 00:12:23,744 రష్యా? 233 00:12:24,369 --> 00:12:26,037 అది అసలు నిజమైన దేశమే కాదు, జో. 234 00:12:26,038 --> 00:12:27,914 అంటే, హేయ్, జోక్ చేస్తున్నావా? 235 00:12:27,915 --> 00:12:29,833 - భలే జోక్. - భలే అన్నావు. 236 00:12:30,542 --> 00:12:33,336 అంతే, కుర్రాళ్ళు. నాకు ఈ వైన్ బాగా ఎక్కుతోంది. 237 00:12:33,337 --> 00:12:36,297 నిజం చెప్పాలంటే, వైన్ చాలా బాగుంది. 238 00:12:36,298 --> 00:12:37,965 - హేయ్, మోలి. - హేయ్. 239 00:12:37,966 --> 00:12:40,928 నేను నిన్ను ఒక సలహా అడగొచ్చా, అంటే నువ్వు... 240 00:12:41,803 --> 00:12:44,013 అంటే, నాకు "పెద్దదానివి" అనాలని లేదు... 241 00:12:44,014 --> 00:12:45,557 కానీ నీకు సినిమాలు నచ్చుతాయి కదా? 242 00:12:46,725 --> 00:12:48,852 సరే. అలాగే. అడుగు, జో. 243 00:12:49,645 --> 00:12:52,772 సరే. అంటే, ప్రస్తుతం నాకు చాలా దారుణంగా "మేభ" అవుతోంది. 244 00:12:52,773 --> 00:12:54,565 సరే. నేను నిన్ను కొంచెం ఆపాలి. 245 00:12:54,566 --> 00:12:58,111 "మేభ" అంటే ఏంటో నాకు తెలీదు. దానర్థం మెంటల్ భ్రమ అనా? 246 00:12:59,279 --> 00:13:01,155 నువ్వు ఆ పదాన్ని పలకకూడదు. 247 00:13:01,156 --> 00:13:03,115 కానీ పర్లేదులే. నేను నిన్ను క్షమిస్తాను. 248 00:13:03,116 --> 00:13:05,701 నువ్వు బూతులు మాట్లాడే తరానికి చెందిన దానివి కదా. 249 00:13:05,702 --> 00:13:07,036 నేనలా అనుకోను. 250 00:13:07,037 --> 00:13:09,539 మేభ అంటే "మెరుగైన ఎంపికలు అంటే భయం" అని అర్థం, 251 00:13:09,540 --> 00:13:12,751 ప్రస్తుతం జేడన్ ఇంకా ఏబ్ ని చూస్తుంటే నాకు అదే జరుగుతోంది. 252 00:13:13,627 --> 00:13:15,711 నువ్వు చెప్పేది నాకు అర్థమైంది అనుకుంటున్నా. 253 00:13:15,712 --> 00:13:17,713 అంటే, నీకు ఇద్దరూ నచ్చారు. 254 00:13:17,714 --> 00:13:22,385 అవును. ఎందుకంటే నేను జేడన్ తో మాట్లాడుతున్నాను, అలాగే వాడు చాలా మంచోడు. 255 00:13:22,386 --> 00:13:24,720 కానీ నేను ఏబ్ తో కూడా ఉంటున్నాను. 256 00:13:24,721 --> 00:13:29,226 పైగా సెక్స్ అయితే చాలా బాగుంటుంది. 257 00:13:29,935 --> 00:13:31,894 నిజంగా? వావ్. 258 00:13:31,895 --> 00:13:33,688 నువ్వు వాడిలో ఏం చూస్తున్నావో నాకు అర్థమైంది. 259 00:13:33,689 --> 00:13:36,023 నాకు వాడి ఎముకలు చాలా కనిపిస్తున్నాయి. 260 00:13:36,024 --> 00:13:38,527 అలాగే, వాడికి శాంతించడం బాగా ఇష్టం, అంటే 261 00:13:39,486 --> 00:13:40,570 నా యోనిలో. 262 00:13:40,571 --> 00:13:42,238 సరే, నేను అంతకంటే వినాల్సిన పనిలేదు. 263 00:13:42,239 --> 00:13:43,948 - నీ హద్దుని నేను గౌరవిస్తాను. - సరే. 264 00:13:43,949 --> 00:13:46,368 అయితే, నన్ను ఏం చేయమంటావు? 265 00:13:47,035 --> 00:13:49,705 నీకు ఒక సలహా చెప్తాను, జో. 266 00:13:51,290 --> 00:13:55,335 కొత్తవాటికి ఆకర్షించబడటం మానవ నైజం. 267 00:13:55,961 --> 00:14:00,007 కానీ ఆకర్షణీయంగా కనిపించే దానికోసం నువ్వు వదులుకోబోయే బోరింగ్ విషయంలో 268 00:14:01,884 --> 00:14:03,385 చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. 269 00:14:05,596 --> 00:14:10,475 ఎందుకంటే కొన్నిసార్లు మనకు ఆకర్షణీయంగా కనిపించేదే నిజంగా బోరింగ్ గా ఉంటుంది. 270 00:14:12,144 --> 00:14:13,145 ఓహ్, దేవుడా. 271 00:14:14,188 --> 00:14:17,064 నువ్వు చెప్పిన దానిలో అర్థమే లేదు. నీకు డిమెన్షియా ఉందా? 272 00:14:17,065 --> 00:14:18,150 నిజం చెప్పాలంటే, 273 00:14:18,942 --> 00:14:20,359 నాకు ఉండి ఉంటే బాగుండు అనిపిస్తోంది. 274 00:14:20,360 --> 00:14:23,030 ఎందుకంటే ఇవాళ రాత్రి నువ్వు చెప్పింది అంతా మర్చిపోవాలి అనుకుంటున్నాను. 275 00:14:34,958 --> 00:14:37,502 సరే, నువ్వు తెచ్చావు. 276 00:14:37,503 --> 00:14:40,129 ఒకటి, నువ్వు ఇంత ఫాస్ట్ గా డ్రగ్స్ తేవడం చాలా గొప్ప విషయం. 277 00:14:40,130 --> 00:14:43,382 రెండు, మనం ఆర్థర్ కి డ్రగ్స్ ఇవ్వకూడదు. వాడికి ఫ్రెండ్స్ కావాలి, డ్రగ్స్ తెచ్చేవారు కాదు. 278 00:14:43,383 --> 00:14:44,926 ఆ విషయం నాకు తెలుసు. 279 00:14:44,927 --> 00:14:48,054 నేను మోలి వాడే వాజినల్ ప్రోబయాటిక్స్ కొన్ని పొడి చేసి తెచ్చా, సరేనా? 280 00:14:48,055 --> 00:14:50,140 నేను ఆర్థర్ కి మంచి డ్రగ్స్ ఇచ్చి వాటిని వృధా చేయలేను. 281 00:14:51,183 --> 00:14:53,392 సరే, అంటే నువ్వు వాడికి ప్లాసీబో తెప్పిద్దాం అని చూస్తున్నావు. 282 00:14:53,393 --> 00:14:54,644 అవును. 283 00:14:54,645 --> 00:14:57,146 వాడు ఏదో ఒక గొప్ప పని చేశాను అనుకుంటే చాలు, 284 00:14:57,147 --> 00:15:01,067 అప్పుడు ఈ హడావిడి ఆగుతుంది. అప్పుడు ఆఖరికి మళ్ళీ పాంట్స్ వేసుకుంటాడు. 285 00:15:01,068 --> 00:15:04,821 ఇలా ఎదుటోళ్లని మాయ చేసే వాళ్ళతో స్నేహం చేయడం నాకు చాలా ఇష్టం. 286 00:15:05,572 --> 00:15:08,241 నేను అస్సలు ఏమీ అనను 287 00:15:08,242 --> 00:15:10,202 మరి నువ్వు దాన్ని వదిలేయొచ్చు కదా? 288 00:15:10,911 --> 00:15:13,037 {\an8}అవును, నేను దాన్ని వదిలేస్తాను 289 00:15:13,038 --> 00:15:14,289 {\an8}గూ గూ డాల్స్ 290 00:15:15,374 --> 00:15:16,749 {\an8}వావ్. తెచ్చేసావు. 291 00:15:16,750 --> 00:15:18,293 సరే. ఇది నిజంగానే జరుగుతోంది. 292 00:15:19,378 --> 00:15:22,840 వావ్. నేను కొకైన్ ని ఎప్పుడో తీసుకుని ఉండాల్సింది. 293 00:15:24,466 --> 00:15:25,466 ఓహ్, అవును. సారీ. 294 00:15:25,467 --> 00:15:30,346 నిజానికి నీకు ఇవ్వడానికి నాకు కొకైన్ దొరకలేదు, కానీ ఒక కొత్త డిజైనర్ డ్రగ్ దొరికింది. 295 00:15:30,347 --> 00:15:32,890 దీన్ని... "వెర్స్" అంటారు, 296 00:15:32,891 --> 00:15:36,769 ఎందుకంటే ఇది నీ మెదడుని మరొక ప్రపంచానికి తీసుకెళ్తుంది. 297 00:15:36,770 --> 00:15:38,814 - యూనివెర్స్. - అందుకే అలా పిలుస్తారు. 298 00:15:39,857 --> 00:15:42,109 సరే. సరే. 299 00:15:42,734 --> 00:15:43,943 అలాగే. 300 00:15:43,944 --> 00:15:45,028 తీసుకుంటున్నా. 301 00:15:46,613 --> 00:15:48,699 ఇక దుమ్ము దులిపే టైమ్ అయింది. 302 00:15:51,034 --> 00:15:52,034 అవును. 303 00:15:52,035 --> 00:15:53,119 లేదు, లేదు, లేదు. 304 00:15:53,120 --> 00:15:55,205 నువ్వు డ్రగ్స్ అలా తీసుకుంటావు అనుకుంటున్నాడా? 305 00:15:56,456 --> 00:15:57,457 మరీ ఎక్కువ తీసుకున్నానా? 306 00:16:04,673 --> 00:16:07,092 హేయ్! హేయ్! 307 00:16:13,098 --> 00:16:14,975 - అది నీకోసమే. - హేయ్, బేబీ. 308 00:16:15,559 --> 00:16:16,893 నీతో ఒక క్షణం మాట్లాడొచ్చా? 309 00:16:16,894 --> 00:16:18,145 సరే. హేయ్, బేబీ, ఏంటి సంగతి? 310 00:16:20,355 --> 00:16:21,981 ప్రస్తుతం చాలా రాత్రి అయింది. 311 00:16:21,982 --> 00:16:23,482 నువ్వు అలసిపోయావా? 312 00:16:23,483 --> 00:16:25,526 అవును, నేను అలసిపోయా. 313 00:16:25,527 --> 00:16:28,572 ఇప్పుడు 11:30 అయింది. నేను ఇప్పుడు పడుకుంటే, కేవలం 13 గంటలే నిద్రపోగలను. 314 00:16:29,156 --> 00:16:30,699 అవును. అవును, నిజమే. 315 00:16:31,283 --> 00:16:33,826 అవును, మేము పార్టీ చేసుకున్నది చాలు. అందరూ ఇక్కడి నుండి వెళ్లేలా చేయనా? 316 00:16:33,827 --> 00:16:35,453 - అలా చేస్తావా? థాంక్స్. - అవును. 317 00:16:35,454 --> 00:16:38,748 సరే, ఫ్రెండ్స్. నా చిన్న పార్టీకి వచ్చినందుకు థాంక్స్. 318 00:16:38,749 --> 00:16:42,461 మీతో చాలా ఎంజాయ్ చేశా, కానీ ఇక వెళ్లాల్సిన టైమ్ అయింది. 319 00:16:43,337 --> 00:16:47,006 ఎందుకంటే మన రెండవ లొకేషన్ ఎలిఫాంటే రూఫ్ టాప్. 320 00:16:47,007 --> 00:16:48,466 ఓహ్, దేవుడా! 321 00:16:48,467 --> 00:16:52,679 సరే, ఇక ఉబెర్ బ్లాక్స్ ఆర్డర్ చేయండి, ఎందుకంటే ఇక మజా కోటలు దాటుతుంది! 322 00:16:54,097 --> 00:16:56,390 రెండవ లొకేషన్? నువ్వు కూడా వెళ్తున్నావా? 323 00:16:56,391 --> 00:16:58,851 అవును, బేబీ. నీకు నిద్రపోవాలని ఉంటే... 324 00:16:58,852 --> 00:17:00,520 ఓయ్, మారో. కార్ రెండు నిమిషాల్లో వస్తుంది. 325 00:17:00,521 --> 00:17:01,647 సరే. నేను నిన్ను తర్వాత కలుస్తా. 326 00:17:02,898 --> 00:17:04,899 - సరే. పదండి, పదండి, పదండి. - బై, మోలి. 327 00:17:04,900 --> 00:17:06,733 నీ డెమెన్షియా తగ్గాలని కోరుకుంటున్నా, బుజ్జి. 328 00:17:06,734 --> 00:17:07,986 థాంక్స్, మోలి. 329 00:17:18,497 --> 00:17:20,331 ఇది చాలా అద్భుతంగా ఉంది. 330 00:17:20,332 --> 00:17:22,708 వీడు టొరంటోకి ఆరు సార్లు వెళ్ళొచ్చాడు. 331 00:17:22,709 --> 00:17:24,252 అసలు, బుర్ర పనిచేసే వాళ్ళు ఎవరైనా... 332 00:17:24,877 --> 00:17:26,797 మీకది వినిపిస్తుందా? 333 00:17:27,964 --> 00:17:28,966 వావ్. 334 00:17:29,967 --> 00:17:32,177 నాకు ఇప్పుడు వెర్స్ నా రక్తంలో కలుస్తోంది అనిపిస్తోంది. 335 00:17:34,805 --> 00:17:36,472 ఈ లోకానికి ఉన్న గుండె చప్పుడు నేను వినగలుగుతున్నాను. 336 00:17:36,473 --> 00:17:39,809 వావ్. ఇప్పుడు నీకు ప్రపంచంతో ఏకమైనట్టు అనిపిస్తుందేమో. 337 00:17:39,810 --> 00:17:40,977 అవును. 338 00:17:40,978 --> 00:17:42,354 మీకు వినిపిస్తుందా? 339 00:17:43,313 --> 00:17:46,108 బ-బూమ్. బ-బూమ్. 340 00:17:47,526 --> 00:17:51,445 భలేవుంది. నీకు బాగా ఎక్కినట్టు ఉంది, ఆహ్? 341 00:17:51,446 --> 00:17:52,531 అవును. 342 00:17:55,200 --> 00:17:56,785 ఓహ్, దేవుడా. 343 00:17:57,995 --> 00:18:00,497 మిత్రులారా, ఇది చూడండి. 344 00:18:00,998 --> 00:18:05,001 ఒక మనిషి ఇది చేసాడు అంటే నమ్మగలరా? 345 00:18:05,002 --> 00:18:07,628 - అవును. - ఈ రంగులు ఇంకా ఆకృతి. 346 00:18:07,629 --> 00:18:09,006 దీనికి ఉన్న ఫీల్. 347 00:18:09,756 --> 00:18:11,091 అలాగే దీని బటన్స్. 348 00:18:12,593 --> 00:18:14,344 ఇన్పుట్. 349 00:18:14,970 --> 00:18:16,513 ఇన్పుట్. 350 00:18:17,014 --> 00:18:19,599 ఇన్పుట్. 351 00:18:19,600 --> 00:18:20,808 సరే! 352 00:18:20,809 --> 00:18:23,895 చూస్తుంటే నువ్వు కోరుకున్న కనువిప్పు నీకు కలిగినట్టు ఉంది. 353 00:18:23,896 --> 00:18:26,899 కాబట్టి, ఇక నువ్వు పడుకుంటే మంచిదేమో. 354 00:18:27,482 --> 00:18:28,525 పడుకోవాలా? 355 00:18:29,276 --> 00:18:30,359 నికోలస్, 356 00:18:30,360 --> 00:18:32,529 నేను ఆఖరికి మేల్కొన్నాను! 357 00:18:33,655 --> 00:18:35,157 ఓహ్, దేవుడా. 358 00:18:36,033 --> 00:18:38,493 బయట ఎంత అందంగా ఉందో చూడు. 359 00:18:39,119 --> 00:18:41,370 ప్రకృతి ఒక వరం. 360 00:18:41,371 --> 00:18:44,833 మనల్ని మనం ఈ నాలుగు గోడలకు పరిమితం చేసుకుంటున్నాం, 361 00:18:45,626 --> 00:18:47,835 ఈ ఖాకీ పంజరాలకు పరిమితం అవుతున్నాం. 362 00:18:47,836 --> 00:18:50,296 - సరే. - మనం వానపాములం కాదు. 363 00:18:50,297 --> 00:18:52,256 - ఆగు... - లేదు, లేదు. 364 00:18:52,257 --> 00:18:53,841 - లేదు, లేదు. - మనం అన్వేషకులం. 365 00:18:53,842 --> 00:18:55,677 - మనకు ఇవేమి... - హేయ్, ఆర్థర్, ఎక్కడికి వెళ్తున్నావు? 366 00:18:59,264 --> 00:19:02,351 మనం అన్వేషకులం! మోనా! 367 00:19:05,771 --> 00:19:07,563 పదా, మనం వాడికి సాయం చేయాలి. వాడు ఏదైనా ప్రమాదంలో పడొచ్చు. 368 00:19:07,564 --> 00:19:08,899 మనం ట్యాక్సీ పిలిచి ఇంటికి పోతే మంచిది కదా? 369 00:19:31,713 --> 00:19:36,718 బ్రౌన్ బర్డ్స్ ఆఫ్ ద క్యాలిఫోర్నియా డ్రైల్యాండ్: ఏ ఫీల్డ్ గైడ్ 370 00:19:38,095 --> 00:19:39,428 {\an8}ఆర్థర్ 371 00:19:39,429 --> 00:19:41,305 నేను నిన్ను హత్తుకోవాలి అనుకున్నాను 372 00:19:41,306 --> 00:19:44,601 నిన్ను ఇంటికి తీసుకెళ్లాలి అనుకున్నాను 373 00:19:46,520 --> 00:19:48,438 ఎవరికి తెలుసు 374 00:19:50,274 --> 00:19:55,779 మనం ప్రేమలో పడతాం అని? 375 00:20:00,033 --> 00:20:01,451 స్వావ్ టూ-ఇన్-వన్. 376 00:20:02,244 --> 00:20:03,579 సెయిలర్స్ సీక్రెట్స్. 377 00:20:10,335 --> 00:20:12,087 అవును. 378 00:20:12,921 --> 00:20:14,756 నాకు నువ్వు తెలుస్తున్నావు, గాయ! 379 00:20:15,757 --> 00:20:19,844 నన్ను నీ రొమ్ములకు ఇంత దగ్గరకు రానిచ్చినందుకు థాంక్స్! 380 00:20:19,845 --> 00:20:22,597 నేను ఇంత కార్డియో చేయకూడదు. ఇప్పుడు నేను కీటోసిస్ లో ఉన్నాను. 381 00:20:22,598 --> 00:20:25,808 మనం వచ్చే దారిలో ఏడు బోబ షాపులు ఉన్నాయంటే నమ్మలేకపోతున్నాను. 382 00:20:25,809 --> 00:20:27,685 సమాజంలో మనుషులకు స్వీయ నియంత్రణ కావాలి. 383 00:20:27,686 --> 00:20:28,978 ఇక్కడ ఉన్నారా. 384 00:20:28,979 --> 00:20:32,608 నాకు ఇప్పుడు అత్యంత అందమైన కనువిప్పు కలిగింది. 385 00:20:33,192 --> 00:20:35,693 మంచిది. నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇక ఇంటికి వెళదాం పద. 386 00:20:35,694 --> 00:20:37,236 నా కళ్ళు తెరుచుకున్నాయి. 387 00:20:37,237 --> 00:20:40,489 ఇప్పుడు నాకు అంతా చాలా క్లియర్ గా కనిపిస్తోంది. 388 00:20:40,490 --> 00:20:43,201 దేవుడా, నాకు చాలా సంతోషంగా ఉంది! 389 00:20:43,202 --> 00:20:45,369 నా గుండె సెరవేగంగా కొట్టుకుంటోంది. 390 00:20:45,370 --> 00:20:46,455 అంటే... 391 00:20:47,497 --> 00:20:49,081 దేవుడా, అది నిజంగా అదిరిపోతోంది. 392 00:20:49,082 --> 00:20:53,545 నేను అసలు... నేను, అంటే... ఇది ఎలా అంటే, నా గొంతులో నుండి గాలి రావడం లే... 393 00:20:54,880 --> 00:20:57,508 ఓహ్, ఛ. ఓహ్, ఛ. నాకు ఓవర్ డోస్ అయిందా? 394 00:20:58,217 --> 00:20:59,717 అదే జరుగుతోంది, కదా? 395 00:20:59,718 --> 00:21:01,135 ఓహ్, దేవుడా. నాకు నార్కాన్ కావాలి. 396 00:21:01,136 --> 00:21:03,387 ప్లీజ్! నేను చనిపోకూడదు. 397 00:21:03,388 --> 00:21:05,806 నేను టొరంటోకి ఆరు సార్లే వెళ్ళాను! 398 00:21:05,807 --> 00:21:07,350 ప్లీజ్! 399 00:21:07,351 --> 00:21:09,936 నేను ఇంత వరకు టీ త్రాగలేదు కూడా. దాని రుచి ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. 400 00:21:09,937 --> 00:21:12,688 - ఆర్థర్. నువ్వు డ్రగ్స్ తీసుకోలేదు! - నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 401 00:21:12,689 --> 00:21:14,233 నువ్వు డ్రగ్స్ తీసుకోలేదు! అది... 402 00:21:15,067 --> 00:21:16,442 నువ్వు ఇదంతా ఊహించుకుంటున్నావు, మిత్రమా. 403 00:21:16,443 --> 00:21:18,778 నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నేను డ్రగ్స్ తీసుకోలేదా? 404 00:21:18,779 --> 00:21:20,738 నేను వెర్స్ అమాంతం మింగేసా. 405 00:21:20,739 --> 00:21:23,991 అవి మెనోపాజ్ రాబోతున్న మహిళలు తీసుకునే ప్రోబయోటిక్స్ మాత్రలు, సరేనా? 406 00:21:23,992 --> 00:21:27,871 కాబట్టి ఇది కేవలం ఒక బలమైన ప్లాసీబో ప్రభావం మాత్రమే. 407 00:21:30,082 --> 00:21:31,083 ఏంటి? 408 00:21:33,794 --> 00:21:35,045 అప్పుడు, ఇదంతా ఏంటి? 409 00:21:36,296 --> 00:21:37,672 ఇంతసేపూ మీరు నన్ను గేలి చేస్తున్నారా? 410 00:21:37,673 --> 00:21:38,840 లేదు, ఆర్థర్. 411 00:21:38,841 --> 00:21:40,800 నీకు క్రాక్ ఇవ్వడం మాకు ఇష్టం లేదు. 412 00:21:40,801 --> 00:21:42,678 మేము నిన్ను కాపాడటానికి ట్రై చేస్తున్నాం. 413 00:21:43,262 --> 00:21:44,596 నాకు అబద్ధం చెప్పా? 414 00:21:45,472 --> 00:21:46,472 నేనేమైనా మీకు జోకునా? 415 00:21:46,473 --> 00:21:47,974 కాదు, కాదు. మేము... 416 00:21:47,975 --> 00:21:49,852 ఇది చాలా దారుణం, కురాళ్ళూ. 417 00:21:52,729 --> 00:21:54,231 మీరు ఇక ఇంటికి వెళితే మంచిది. 418 00:22:16,628 --> 00:22:17,629 హేయ్, బేబీ? 419 00:22:18,797 --> 00:22:19,882 ఏం చేస్తున్నావు? 420 00:22:21,884 --> 00:22:24,511 నేను బర్డింగ్ చేస్తున్నాను. 421 00:22:26,305 --> 00:22:27,848 అది నేను ఇంతకు ముందు చేసేదాన్ని. 422 00:22:28,557 --> 00:22:30,016 - రాత్రుళ్లా? - అవును. 423 00:22:30,017 --> 00:22:32,394 నాకు పక్షులు ఏమీ కనిపించలేదు. 424 00:22:33,020 --> 00:22:34,937 కాకపోతే హాట్ టబ్ లో త్రీసమ్ జరుగుతుండగా చూసాను. 425 00:22:34,938 --> 00:22:36,105 అవును. 426 00:22:36,106 --> 00:22:38,192 ఎవరూ నీళ్లలో మునిగి చావకూడదు అని అంతా చూసాను. 427 00:22:38,692 --> 00:22:39,692 మంచిది. 428 00:22:39,693 --> 00:22:41,110 భలే చేసావు. 429 00:22:41,111 --> 00:22:42,196 అయితే, 430 00:22:42,988 --> 00:22:44,405 ఇవాళ రాత్రి నువ్వు ఎంజాయ్ చేసావా? 431 00:22:44,406 --> 00:22:46,325 ఓహ్, అవును. 432 00:22:46,825 --> 00:22:50,204 - అంటే, చాలా ఎక్కువ ఎంజాయ్ చేశా. - అవును. అవును, ఇవాళ రాత్రి ఒక సినిమాలా అనిపించింది. 433 00:22:50,954 --> 00:22:52,497 ఏంటి? సరే, ఆగు. 434 00:22:53,498 --> 00:22:55,667 మీరు సినిమాలు చూడము అన్నారు. 435 00:22:56,335 --> 00:22:59,296 కానీ ఎంజాయ్ చేయడం అంటే సినిమా చూడటం లాంటిదా? 436 00:23:03,133 --> 00:23:04,968 నీ బుర్ర పని చేసే విధానం నాకు నచ్చింది. 437 00:23:05,761 --> 00:23:07,012 ఎప్పుడూ ఏదోకటి వెతుకుతూనే ఉంటుంది. 438 00:23:11,016 --> 00:23:12,308 మనం ఇక పడుకుందామా? 439 00:23:12,309 --> 00:23:14,185 సరే. సరే, అలాగే. 440 00:23:14,186 --> 00:23:15,853 అంటే, నువ్వు ఎలాగూ పైజామాలే వేసుకున్నావు. 441 00:23:15,854 --> 00:23:17,856 అలాగే చాలా అందంగా కనిపిస్తున్నావు. 442 00:23:29,201 --> 00:23:31,369 నువ్వు ఆర్థర్ తో మాట్లాడావా? నాకు వాడి గురించి ఆలోచిస్తుంటే భయంగా ఉంది. 443 00:23:31,370 --> 00:23:34,288 లేదు, నేను చాలా ట్రై చేశా. ఆఖరికి వాడికి మెసేజ్ కూడా చేద్దాం అనుకున్నాను. 444 00:23:34,289 --> 00:23:36,499 నువ్వు ఆ డ్రగ్స్ గురించి వాడికి అబద్ధం చెప్పి ఉండకూడదు. 445 00:23:36,500 --> 00:23:38,709 అలాగే నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్లి ఉండకూడదు. నన్ను వ్యాలీకి తీసుకెళ్తావా? 446 00:23:38,710 --> 00:23:41,546 - నా జుట్టు ఇంకా వేయించిన దుంప వాసన వస్తోంది. - హేయ్, కుర్రాళ్ళూ? 447 00:23:41,547 --> 00:23:43,464 ఓహ్, దేవుడా. హమ్మయ్య. 448 00:23:43,465 --> 00:23:45,424 మనం నిన్న రాత్రి గురించి కొంచెం మాట్లాడుకోవచ్చా? 449 00:23:45,425 --> 00:23:47,051 ఆర్థర్, మమ్మల్ని క్షమించు. 450 00:23:47,052 --> 00:23:50,596 లేదు, లేదు, నేనే మీకు క్షమాపణలు చెప్పాలి. 451 00:23:50,597 --> 00:23:52,223 నిన్న రాత్రి నేను చాలా ఆలోచించాను. 452 00:23:52,224 --> 00:23:55,601 మీరిద్దరూ నన్ను క్షేమంగా ఉంచడానికి చాలా ట్రై చేశారు. 453 00:23:55,602 --> 00:23:59,189 అలా నా ఇంటికి వచ్చి నేను బాగున్నానో లేదో చూడటం ఎంత మంచి పని? 454 00:23:59,690 --> 00:24:01,525 నాకు చాలా సంతోషంగా ఉంది. 455 00:24:02,693 --> 00:24:05,820 ఇస్త్రీ చేయబడిన ఖాకి పాంట్స్ వేసుకున్న ఒకడిని చూసి నేను ఇంత సంతోషపడటం ఇదే మొదటిసారి. 456 00:24:05,821 --> 00:24:09,282 అంటే, బేస్ బాల్ ఫీల్డ్ లో నాకు కలిగిన కనువిప్పు కారణంగా మళ్ళీ వేసుకున్నాను. 457 00:24:09,283 --> 00:24:11,993 సరే. కానీ, ఆర్థర్, నిన్న నువ్వు నిజంగా డ్రగ్స్ తీసుకోలేదు. 458 00:24:11,994 --> 00:24:15,080 అందుకే నాకు ఎదురైన అనుభవం నిజమైంది అని నాకు తెలుసు. 459 00:24:15,664 --> 00:24:18,834 నాకు ఒక్కసారిగా ప్రశాంతంగా అనిపించి, నాకు నా ఖాకీ పాంట్స్ అంటే 460 00:24:19,626 --> 00:24:21,169 ఇష్టం అని తెలిసింది. 461 00:24:21,170 --> 00:24:23,129 నాకు నా ప్లెయిన్ బ్రెడ్ అంటే ఇష్టం. 462 00:24:23,130 --> 00:24:25,590 నాకు సిడ్నీ స్వీనీ అంటే ఏంటో తెలీకపోవడం ఇష్టం. 463 00:24:25,591 --> 00:24:27,675 కానీ అక్కడికి వెళితే సరదాగా ఉంటుందేమోలే. 464 00:24:27,676 --> 00:24:30,929 నన్ను నమ్ము. అక్కడికి వెళితే నువ్వు వదిలి రావాలి అనుకోవు. 465 00:24:31,513 --> 00:24:32,805 విషయం ఏంటంటే... 466 00:24:32,806 --> 00:24:36,475 అవును. నేను ఎప్పటికీ మోలితో చివరి వరకు ఉండే వాడిని కాలేను. 467 00:24:36,476 --> 00:24:37,853 కానీ అదేం పర్లేదు. 468 00:24:39,271 --> 00:24:40,939 నేను ఎలాంటోడినో చూసుకుని నాకు సంతోషంగానే ఉంది. 469 00:24:41,732 --> 00:24:42,982 అలాగే ఉండాలి, ఆర్థర్. 470 00:24:42,983 --> 00:24:44,192 నిజంగా. 471 00:24:44,193 --> 00:24:47,695 అలాగే నా మాట విను, అధికారికంగా మోలి తీసుకున్న నిర్ణయాలను 472 00:24:47,696 --> 00:24:49,197 నేను తప్పుబట్టకూడదు. 473 00:24:49,198 --> 00:24:52,867 కానీ నీ విషయంలో ఆమె తప్పు చేసింది అనుకుంటున్నాను. 474 00:24:52,868 --> 00:24:54,119 థాంక్స్. 475 00:24:55,412 --> 00:24:56,413 అలాగే ఏమో. 476 00:24:56,997 --> 00:24:59,332 మనం ముగ్గురం నా ఇంట్లో కాలక్షేపం చేయడం 477 00:24:59,333 --> 00:25:01,417 ఇక నుండి రెగ్యులర్ గా జరుగుతుందేమో. 478 00:25:01,418 --> 00:25:03,294 నేను చెప్పలేను. నేను చాలా బిజీగా ఉండేలా ఉన్నాను. 479 00:25:03,295 --> 00:25:05,671 అలాగే నాకైతే అస్సలు అలా రావాలని లేదు. 480 00:25:05,672 --> 00:25:07,381 సరే. అదేం పర్లేదు. 481 00:25:07,382 --> 00:25:09,968 నేను ఆ ఐడియాని నా పాత ఫైల్ లో పెడతాను. 482 00:25:10,552 --> 00:25:12,178 నువ్వు తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది. 483 00:25:12,179 --> 00:25:14,348 ఆఖరికి మళ్ళీ ఇక్కడ అంతా మామూలుగా అవుతుంది. 484 00:25:20,771 --> 00:25:21,812 వాళ్ళు ఎవరు? 485 00:25:21,813 --> 00:25:23,982 ఎఫ్.బి.ఐ 486 00:25:40,290 --> 00:25:41,457 ఏం జరుగుతోంది? 487 00:25:41,458 --> 00:25:44,377 అతను మీటింగ్ లో ఉన్నా నాకు అనవసరం. 488 00:25:44,378 --> 00:25:46,504 అతని దగ్గరకు వెళ్ళండి. మాకు వెంటనే ఒక లాయర్ కావాలి. 489 00:25:46,505 --> 00:25:48,089 సోఫియా, ఏం జరుగుతోంది? 490 00:25:48,090 --> 00:25:51,134 మోలి, నువ్వు నీ ఆఫీస్ కి వెళితే మంచిది. వెంటనే. 491 00:25:52,719 --> 00:25:55,222 సరే, అతని మీటింగ్ పూర్తి అయిన వెంటనే నాకు కాల్ చేయమని చెప్తావా? 492 00:25:59,977 --> 00:26:02,479 - లూచియానా. - చావ్ బెల్ల. 493 00:26:04,398 --> 00:26:07,359 దయచేసి దాన్ని మూసేయ్... దాన్ని ఏమంటారు? 494 00:26:08,318 --> 00:26:11,071 ఊగుతున్న గోడ చెక్క? 495 00:26:16,201 --> 00:26:19,413 నీకు "తలుపు" అనడం వచ్చని మనిద్దరికీ తెలుసు, యాష్లి కేట్. 496 00:26:20,622 --> 00:26:23,165 ఎందుకంటే నువ్వు డెలావేర్ నుండి వచ్చిన ముండవి, 497 00:26:23,166 --> 00:26:25,418 నువ్వు చెప్పేటట్టు ఇటాలియన్ ముండవి కాదు. 498 00:26:25,419 --> 00:26:30,465 డింగ్ డాంగ్ డాంగ్. 499 00:26:30,966 --> 00:26:32,301 ఆ శబ్దం ఏంటో తెలుసా? 500 00:26:33,177 --> 00:26:35,303 ఏమో, నువ్వు ఉదయం ఆరగించిన పిత్తులా? 501 00:26:35,304 --> 00:26:37,306 కాదు. అవి పెళ్లి గంటలు. 502 00:26:37,931 --> 00:26:39,932 జాన్ ఇంకా నేను వచ్చే వారం పెళ్లి చేసుకోబోతున్నాం. 503 00:26:39,933 --> 00:26:42,686 ఇద్దరు సైకోలు కలిసే సందర్భం ఏర్పడుతోంది 504 00:26:43,395 --> 00:26:46,689 అంటే, నాకు మొదటి నుండీ చాలా సంతోషంగా ఉంటుంది. 505 00:26:46,690 --> 00:26:50,193 మేము అందరం ఒక పెద్ద కుటుంబం కాబోతున్నాం. 506 00:26:50,194 --> 00:26:54,071 జాన్, నేను, మా చిన్న పిల్లలు. 507 00:26:54,072 --> 00:26:56,199 - నువ్వు గర్భవతివా? - కాదు. 508 00:26:56,200 --> 00:26:57,868 నేను పిల్లల్ని కనలేను. 509 00:26:58,368 --> 00:27:00,328 మా టౌన్ లో ఒకప్పుడు ఫ్యాక్టరీ నుండి కెమికల్ లీక్ అయింది, 510 00:27:00,329 --> 00:27:04,207 కాబట్టి నేను, అలాగే మా స్కూల్ లో చదివిన అమ్మాయిలం 511 00:27:04,208 --> 00:27:05,583 బీడుబారి పోయాము. 512 00:27:05,584 --> 00:27:08,420 "బీడుబారిపోయారు," అంటున్నావా? ఈ మధ్య అందరూ అదే అంటున్నారా? 513 00:27:09,129 --> 00:27:11,547 జాన్ కంపెనీలే నా పిల్లలు. 514 00:27:11,548 --> 00:27:13,549 కానీ నువ్వు నడిపిస్తున్న ఈ బహిష్కరణ వల్ల... 515 00:27:13,550 --> 00:27:16,678 మోలి, నువ్వు నా పిల్లల్ని బాధపెడుతున్నావు. 516 00:27:17,262 --> 00:27:22,142 జాన్ ఈ మధ్య లంచాలు ఇచ్చి ప్రెసిడెంట్ కి పర్సనల్ ఫ్రెండ్ అయ్యాడు. 517 00:27:23,602 --> 00:27:26,229 దానర్థం నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వైట్ హౌస్ కి ఫోన్ చేసి 518 00:27:26,230 --> 00:27:28,231 ఏది కావాలంటే అది అడగొచ్చు. 519 00:27:28,232 --> 00:27:34,321 అలాగే ఇవాళ ఉదయం నేను వాళ్ళని నీ సంస్థని మూయించమని అడిగాను. 520 00:27:35,614 --> 00:27:38,158 సరే, గుడ్ లక్, ఎందుకంటే నా దగ్గర బోలెడంత మంది లాయర్లు ఉన్నారు. 521 00:27:38,700 --> 00:27:42,745 అంతేకాక సరదాకి ఎరిన్ బ్రాకోవిచ్ కి కూడా ముందే డబ్బులు ఇచ్చి రెడీగా ఉంచా. 522 00:27:42,746 --> 00:27:47,125 సరే, కానీ నీ ఈ చిట్టి ఫౌండేషన్ కోసం నువ్వు బెటర్ కాల్ సాల్ సర్వీసు తీసుకుంటే మంచిది, 523 00:27:47,626 --> 00:27:49,586 ఎందుకంటే ఇక్కడ చాలా క్రిమినల్ పనులు జరుగుతున్నాయి. 524 00:27:50,254 --> 00:27:51,879 - అది అబద్ధం. - అవునా? 525 00:27:51,880 --> 00:27:53,881 నీ వెబ్ సైట్ చూసుకో, మోలి. 526 00:27:53,882 --> 00:27:57,677 "వైవిధ్యం"? "సమానత్వం"? "స్త్రీలు"? 527 00:27:57,678 --> 00:28:01,889 అవన్నీ చెడ్డ పదాలు, మోలి. అవి అమెరికాకి సరికాని పదాలు. 528 00:28:01,890 --> 00:28:05,101 నువ్వు వెనుకబడిన వర్గాల ప్రజలకు సాయం చేయాలనుకుంటున్నావు అంటున్నావు. 529 00:28:05,102 --> 00:28:08,437 సరే, మరి ముందున్న వర్గాల వారి సంగతి? వాళ్ళకి ఏమీ ఇవ్వవా? 530 00:28:08,438 --> 00:28:10,898 అది వివక్ష. 531 00:28:10,899 --> 00:28:14,235 కాబట్టి అది ఇల్లీగల్, ముండా. 532 00:28:14,236 --> 00:28:16,071 ఆహ్-ఓహ్. 533 00:28:21,994 --> 00:28:24,370 నువ్వు మా పెళ్ళికి ఖాళీ చేసుకుని వస్తావని ఆశిస్తున్నా. 534 00:28:24,371 --> 00:28:27,832 అది చాలా అందంగా ఉంటుంది. 535 00:28:27,833 --> 00:28:32,920 ఒక నత్త గుల్ల నుండి నా నగ్న రూపం బయటకు వస్తున్నట్టు ఉండే ఒక ఐసు స్థూపం ఉంటుంది, 536 00:28:32,921 --> 00:28:36,091 కాకపోతే అందరికీ నచ్చేలా రొమ్ములు కవర్ చేసి ఉంటాయి. 537 00:28:37,634 --> 00:28:39,595 మ్వాహ్. అర్రివెదేర్చి. 538 00:28:40,345 --> 00:28:41,804 చావ్ బెల్ల. 539 00:28:41,805 --> 00:28:43,307 అస్సో బూకో. 540 00:28:45,100 --> 00:28:47,186 చావ్. చావ్. 541 00:28:49,688 --> 00:28:50,981 అర్రివెదేర్చి. 542 00:28:59,740 --> 00:29:01,909 ఛ. 543 00:29:53,961 --> 00:29:55,963 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్