1 00:00:21,146 --> 00:00:23,148 అసలైన కలల పుస్తకం 2 00:00:34,535 --> 00:00:36,537 బ్లూ బర్డ్ జాజ్ బార్ 3 00:00:38,872 --> 00:00:40,958 {\an8}ద ఆఫ్రో 4 00:00:40,958 --> 00:00:43,168 {\an8}ద స్టార్ 5 00:00:43,168 --> 00:00:45,254 రంగు 6 00:01:10,445 --> 00:01:12,573 లారా లిప్మన్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కించడం జరిగింది 7 00:01:57,784 --> 00:01:58,869 హేయ్, ఇదిగో. 8 00:02:20,432 --> 00:02:21,725 మిస్టర్ డర్స్ట్? 9 00:02:24,978 --> 00:02:26,063 ఏంటిది? 10 00:02:26,063 --> 00:02:27,648 చికెన్ దమ్ బిర్యానీ, పీతల వేపుడు. 11 00:02:29,942 --> 00:02:31,109 వద్దులే. థ్యాంక్యూ. 12 00:02:35,656 --> 00:02:36,657 పక్కకు జరగండి. 13 00:02:41,995 --> 00:02:43,080 థ్యాంక్యూ. 14 00:02:49,670 --> 00:02:51,255 ఎస్తర్ విలియమ్స్? 15 00:02:53,632 --> 00:02:55,008 ఆలన్. 16 00:02:55,008 --> 00:02:57,302 ఈ సాయంత్రం మీ భర్త ఇక్కడ లేడే? ఎక్కడికి వెళ్లాడు? 17 00:02:58,554 --> 00:03:00,389 ఆయన పని మీద వేరే ఊరికి వెళ్లాడు. 18 00:03:01,181 --> 00:03:03,141 నేను మహిళల కమిటీలో ఉన్నాను కదా, అందుకని వచ్చా. 19 00:03:03,141 --> 00:03:05,394 - ఇదంతా మేమే చేశాం. - ఇక్కడి ఆహారం విషయంలో 20 00:03:05,394 --> 00:03:07,145 మీ కమిటీ హస్తం ఏమైనా ఉందా? 21 00:03:07,145 --> 00:03:11,233 ఎందుకంటే, ఇక్కడ యూదులు తినే ఆహారం కన్నా వేరే ఆహారమే ఎక్కువగా ఉంది. 22 00:03:11,233 --> 00:03:15,070 సబ్ అర్బన్ లో పార్టీ ఇచ్చినప్పుడు, యూదులు తినే ఆహారాన్నే పెట్టాం, కానీ ఎవరూ రాలేదు. 23 00:03:15,070 --> 00:03:18,031 యూద మతానికి రోజులు అయిపోయాయి. 24 00:03:22,661 --> 00:03:25,372 ఖాళీ కడుపుతో తాగుతున్నాను, ఇక తాగకుండా నన్ను నువ్వే ఆపాలి, 25 00:03:25,372 --> 00:03:28,500 లేదంటే, రేపు ఉదయాన లేచేసరికి ఈ ఇంటి ముందు ఉండే 26 00:03:28,500 --> 00:03:29,668 లాన్ లో ఉంటా. 27 00:03:29,668 --> 00:03:33,755 ఇంకొన్ని డ్రింక్స్ తాగినా నువ్వు నిలబడగలవనే అనిపిస్తోంది. బాగా ఎదిగిపోయావు. 28 00:03:35,215 --> 00:03:40,137 పెళ్లి చేసుకున్నావు, కమిటీలో సభ్యురాలివి అయ్యావు, ఎదిగింది ఎవరో ఇప్పుడు చెప్పు. 29 00:03:41,763 --> 00:03:45,434 త్వరలోనే గంపెడు పిల్లలను కనేస్తావు, 30 00:03:45,434 --> 00:03:46,518 కదా? 31 00:03:48,604 --> 00:03:50,981 మ్యాడీ. హాయ్. హలో. 32 00:03:50,981 --> 00:03:53,609 నన్ను క్షమించు, మ్యాడీ. నన్ను క్షమించు. 33 00:03:53,609 --> 00:03:56,195 - పర్వాలేదులే. దాని... దాని గురించి మర్చిపో. - లేదు, లేదు. నా ఉద్దేశం... 34 00:03:56,195 --> 00:04:01,074 లేదు, లేదు. ఆ రోజు నేను ప్రవర్తించిన తీరుకు క్షమించమని అడుగుతున్నా. 35 00:04:01,742 --> 00:04:03,118 నీకు అది చాలా కాలం నుండి 36 00:04:03,118 --> 00:04:04,494 - చెప్పాలని చూస్తున్నా. - అప్పుడు పిల్లలం. 37 00:04:04,494 --> 00:04:06,246 అసలు ఆ ప్రస్తావన తేవాల్సిన పనే లేదు. 38 00:04:06,246 --> 00:04:10,459 ఎందుకంటే, మా నాన్న మంచి వాడు కాదు. 39 00:04:11,210 --> 00:04:14,505 ఖాళీ కడుపులో కొన్ని డ్రింక్స్ పడితే కానీ ఆ నిజం చెప్పేంత ధైర్యం నాకు రాకపోతే... 40 00:04:15,005 --> 00:04:16,130 ఆనందంగా తాగుతా. 41 00:04:16,130 --> 00:04:17,966 నీకు కాస్త చల్ల గాలి తగిలితే మేలనుకుంటా. 42 00:04:31,396 --> 00:04:33,106 నీకెప్పుడు తెలిసింది? 43 00:04:36,235 --> 00:04:37,945 - ఆలన్, ఈ ప్రస్తావన తెచ్చింది నువ్వే. - మీరు... 44 00:04:39,279 --> 00:04:44,368 కాలేజ్ పార్టీకి ఒక వారం ముందు గుసగుసలాడుకుంటుంటే విన్నాను. 45 00:04:47,454 --> 00:04:50,457 నువ్వు అతడిని ఎలా చూశావో గమనించాను, వెంటనే అర్థమైపోయింది. 46 00:04:54,586 --> 00:04:58,048 అదీగాక, సరస్సు దగ్గర నువ్వు ఉన్న పెయింటింగ్ ని కూడా చూశా. 47 00:05:00,509 --> 00:05:02,594 నిన్ను ఏదైనా చేయాలనిపించింది. 48 00:05:03,095 --> 00:05:04,137 నన్నా? 49 00:05:04,721 --> 00:05:06,557 ఎందుకంటే నేను నిన్ను నిందించాను... 50 00:05:07,558 --> 00:05:09,893 కానీ ఇప్పుడు వివేకంతో అర్థం చేసుకుంటున్నా. 51 00:05:11,311 --> 00:05:12,479 ఆయన నీకు ఎంత అన్యాయం చేశాడో తెలుసు. 52 00:05:13,230 --> 00:05:14,606 లేదు, నీకు తెలీదు. 53 00:05:16,900 --> 00:05:18,944 కనీసం పడుకొనేటప్పుడు అయినా నువ్వు ఇంటికి వెళ్లిపోతావు. 54 00:05:20,028 --> 00:05:21,280 కానీ నేను అతనితోనే ఉండాలి. 55 00:05:23,574 --> 00:05:25,367 అది నీకు జోకుగా ఉందా? 56 00:05:25,367 --> 00:05:27,035 మామూలు జోక్ కాదు అది, ఆలన్. 57 00:05:28,453 --> 00:05:31,331 నువ్వు ఒక్క దానివే కాదు. 58 00:05:32,249 --> 00:05:33,417 ఏమంటున్నావు నువ్వు? 59 00:05:33,417 --> 00:05:35,627 ఆయన చాలా మంది అమ్మాయిలను బుట్టలో వేసుకున్నాడు, మ్యాడీ. 60 00:05:48,473 --> 00:05:49,558 క్షమించు. 61 00:05:57,316 --> 00:05:58,317 నన్ను క్షమించు. 62 00:05:59,067 --> 00:06:00,068 నన్ను క్షమించు. 63 00:06:02,487 --> 00:06:04,865 నన్ను క్షమించు. నేను కూడా మా నాన్నలాంటి వాడినే. 64 00:06:22,007 --> 00:06:23,050 తలుపు వేసేయ్. 65 00:07:16,436 --> 00:07:17,604 ఒకటి చెప్పనా, అమ్మ... 66 00:07:20,065 --> 00:07:21,567 నువ్వు నన్ను ఎప్పుడూ భలే గమ్మత్తుగా చూసే దానివి. 67 00:07:22,693 --> 00:07:23,986 నా చిన్నప్పుడు కూడా. 68 00:07:24,820 --> 00:07:28,615 ఏదో తేడా ఉన్నట్టు, అది నీకు మాత్రమే తెలుసన్నట్టు. 69 00:07:33,787 --> 00:07:35,497 ఇక నీ డైరీ చదివాక... 70 00:07:37,791 --> 00:07:40,961 నువ్వు ఏ విషయాల గురించి అయితే మర్చిపోవాలని చూస్తున్నావో, 71 00:07:42,421 --> 00:07:44,423 నేను వాటికి ప్రతిరూపాన్ని అని నాకు అర్థమైంది. 72 00:07:49,178 --> 00:07:50,637 కానీ నేను నీ కొడుకుని. 73 00:07:54,349 --> 00:07:56,810 నా కంటే ముందు వచ్చిన మగవాళ్లు నీకేమీ కారు. 74 00:07:56,810 --> 00:07:59,438 మన్నించాలి. నేను... 75 00:07:59,938 --> 00:08:03,525 నా కూతురుని చంపిన వ్యక్తిని కనుగొన్నందుకు మీ అమ్మకి ధన్యవాదాలు చెప్దామని వచ్చా. 76 00:08:04,109 --> 00:08:06,945 లోపలికి రండి, మిస్టర్ డర్స్ట్. 77 00:08:06,945 --> 00:08:08,113 రండి. 78 00:08:10,282 --> 00:08:12,409 మీ ఇద్దరికీ నేను క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందనుకుంటా. 79 00:08:20,751 --> 00:08:23,629 నీ తర్వాతి బిడ్డకి నిజం తెలుస్తుంది. 80 00:08:32,929 --> 00:08:34,181 అమ్మా! 81 00:08:34,181 --> 00:08:36,975 కాపాడండి! దయచేసి ఎవరైనా కాపాడండి! 82 00:08:36,975 --> 00:08:38,393 త్వరగా రండి! 83 00:08:39,477 --> 00:08:42,356 సరే. మీరు గట్టిగా నెట్టాలి, మిస్ మోర్గన్ స్టర్న్! 84 00:08:42,356 --> 00:08:44,024 - మిసెస్ ష్వార్జ్! - మిసెస్ డర్స్ట్! 85 00:08:44,024 --> 00:08:47,402 నెట్టండి, నెట్టండి! 86 00:08:57,287 --> 00:08:58,664 పాపా, బాబా? 87 00:09:00,207 --> 00:09:01,333 మీ కథ... 88 00:09:02,376 --> 00:09:04,127 దీనికి మంచి ఆధారం అవసరం. 89 00:09:06,547 --> 00:09:08,924 లేదు, ఆగు! నాకు నీ అవసరం ఉంది! 90 00:09:37,160 --> 00:09:38,412 క్లియో? 91 00:10:00,058 --> 00:10:01,059 క్లియో? 92 00:11:59,928 --> 00:12:00,804 వద్దు! 93 00:12:27,080 --> 00:12:31,168 ఓ హత్య కేసులో అనుమానితుడు అయిన, స్టెఫాన్ జవాజ్కీ యొక్క తల్లి, "ద స్టార్"లో 94 00:12:31,168 --> 00:12:35,088 రిపోర్టర్ అయిన మ్యాడలీన్ ష్వార్జ్ ని కత్తితో పొడవడంతో ఆమె ఆసుపత్రి పాలైంది, 95 00:12:35,088 --> 00:12:37,799 ఇందులో హత్యాయత్నం, ఆత్మహత్యాయత్నం, రెండు కోణాలూ ఉన్నట్లుగా తెలుస్తోంది. 96 00:12:38,300 --> 00:12:40,177 మ్యాడలీన్ ష్వార్జ్ సహోద్యోగి మాత్రమే కాదని, 97 00:12:40,177 --> 00:12:42,721 ఆమె నాకు ఎప్పట్నుంచో స్నేహితురాలు కూడా అని 98 00:12:42,721 --> 00:12:45,974 తెలియజేయడం నా విధిగా భావిస్తున్నాను. 99 00:12:45,974 --> 00:12:48,977 ఆమె కోలుకోవాలని, ఈ నగర వాసులందరితో పాటు నేను కూడా ప్రార్థిస్తున్నాను. 100 00:12:49,645 --> 00:12:53,524 జవాజ్కీ ఇంటికి మిసెస్ ష్వార్జ్ వెళ్లింది "ద స్టార్" అప్పగించిన పని మీద కాదని 101 00:12:53,524 --> 00:12:55,651 పోలీసులు చెప్తున్నారు. 102 00:12:55,651 --> 00:12:57,486 ఈ కేసుల మధ్య సంబంధం ఏంటి అనేది, ఒకవేళ సంబంధం ఉంటే, 103 00:12:57,486 --> 00:13:01,114 మిస్టరీలా ఉందని, ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా చిక్కుముడులు వీడుతున్నట్టున్నాయని చెప్పవచ్చు. 104 00:13:01,114 --> 00:13:03,534 ఈ పరిణామంతో క్లియో జాన్సన్ ని హత్య చేసింది 105 00:13:03,534 --> 00:13:04,826 స్టెఫాన్ జవాజ్కీ కాదన్నట్టుగా తెలుస్తోంది. 106 00:13:04,826 --> 00:13:07,829 పోలీసులు కొత్త అనుమానితుల వేటలో పడ్డారని తెలిసింది. 107 00:13:12,209 --> 00:13:14,253 ఎక్కడికి వెళ్తున్నావు? 108 00:13:16,588 --> 00:13:17,673 ఇక్కడే ఉండు. 109 00:13:29,726 --> 00:13:32,187 హత్య చేసింది నేను కాదు. నా భార్య అంటే నాకు ప్రాణం. 110 00:13:34,231 --> 00:13:35,858 సరేనా? నేనెందుకు హత్య చేసుంటానో చెప్పండి. 111 00:13:37,192 --> 00:13:40,237 నేను చెప్పేది వినండి, గురూ. నా మాటలని ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు? 112 00:14:07,514 --> 00:14:09,516 హేయ్, ఎలా ఉన్నావు, టీ-మ్యాన్? 113 00:14:13,270 --> 00:14:14,479 టెడ్డీ? 114 00:14:14,479 --> 00:14:16,940 పోలీసులు ఇప్పుడే మా నాన్నని అరెస్ట్ చేశారు. నీకు దాని గురించి ఏమీ తెలియదా? 115 00:14:20,444 --> 00:14:21,653 ఇలా రా. 116 00:14:28,869 --> 00:14:30,120 ఏం కావాలి నీకు? 117 00:14:33,165 --> 00:14:34,499 నీకోసం ఒకటి తెచ్చా. 118 00:14:46,595 --> 00:14:49,097 ఏంటిది? మా అమ్మని ఎవరు చంపారో నీకు తెలుసా? 119 00:14:50,641 --> 00:14:52,976 కానివ్వు. చెప్పు. 120 00:15:05,489 --> 00:15:08,742 పిచ్ అంటే అలా ఉండాలి, మిస్టర్ గోర్డన్. అది మాత్రం చెప్పగలను మీకు. 121 00:15:10,994 --> 00:15:12,412 హేయ్, రెజ్జీ. 122 00:15:13,956 --> 00:15:15,499 ఇక్కడ అంతా ఓకేనా, బాస్? 123 00:15:15,499 --> 00:15:16,792 ఇక్కడ అంతా మామూలుగానే ఉంది, 124 00:15:17,376 --> 00:15:19,545 కాకపోతే డిటెక్టివ్ ప్లాట్ వచ్చాడంతే. 125 00:15:20,921 --> 00:15:22,422 నిన్ను చూడటం కూడా బాగుంది, రెజ్జీ. 126 00:15:22,422 --> 00:15:24,800 ఇప్పుడు... ఇప్పుడు శ్లాపీ జాన్సన్ ప్రధాన అనుమానితుడు అయ్యాడని తెలిస్తే... 127 00:15:25,801 --> 00:15:28,095 మీ ఇద్దరూ ఆనందపడతారని గ్రహించి 128 00:15:28,095 --> 00:15:29,805 మీకు చెప్పడానికి వచ్చా. 129 00:15:32,599 --> 00:15:35,936 మరి... మరి క్లియో హత్య మీ పనే అని అతను ఎందుకు అంటున్నాడో మీకేమైనా తెలుసా? 130 00:15:35,936 --> 00:15:37,646 అతనికి, క్లియోకి మధ్య, 131 00:15:38,605 --> 00:15:40,941 ఇక్కడ ఓసారి పెద్ద గొడవ జరిగింది, అంతకన్నా నాకింకేమీ తెలీదు. 132 00:15:41,733 --> 00:15:44,319 బాక్సింగ్ లో రెజ్జీకి ముఖంపై చాలా దెబ్బలే పడినట్టున్నాయి. 133 00:15:44,319 --> 00:15:48,115 ఒకే ప్రశ్నకు రెండుసార్లు సమాధానం చెప్పనక్కర్లేదని అతను మర్చిపోతుంటాడు. 134 00:15:49,408 --> 00:15:51,827 అంత్యక్రియల సమయంలో మేము పోలీసులతో అన్నీ మాట్లాడేశాం. 135 00:15:52,828 --> 00:15:54,329 అవును, కానీ క్రిస్మస్ సమయంలో జరిగిన లాటరీలో 136 00:15:54,329 --> 00:15:58,083 క్లియో పెద్ద మొత్తంలో గెలుచుకుందన్న విషయం మీరు చెప్పలేదే, ఏమంటారు? 137 00:15:58,083 --> 00:16:00,794 అలాగే మర్టిల్ సమ్మర్ పై హత్యాయత్నం జరిగినప్పుడు కారు నడిపింది కూడా క్లియో అని చెప్పలేదు. 138 00:16:01,628 --> 00:16:02,796 అవును కదా? 139 00:16:02,796 --> 00:16:07,050 ఒకటి చెప్పనా, మిస్టర్ గోర్డన్, నిర్దోషి అయిన ఒక నల్లవాడు, జైలు పాలవ్వబోతున్నాడు, 140 00:16:07,050 --> 00:16:09,678 ఆ నేరం అతను చేయలేదని మీకు తెలుసు కూడా, అలాంటప్పుడు నల్లజాతీయుల అభ్యున్నతే 141 00:16:09,678 --> 00:16:11,597 మీ లక్ష్యమని మీరెలా అనగలుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. 142 00:16:12,181 --> 00:16:13,807 ఆఫ్రికన్ సిక్లిడ్ చేప గురించి ఎప్పుడైనా విన్నావా? 143 00:16:16,310 --> 00:16:17,728 వినలేదు, మిస్టర్ గోర్డన్. 144 00:16:18,228 --> 00:16:20,147 మీకు చేపల గురించి బాగా తెలిసి ఉంటుందని కూడా నేను అనుకోలేదు. 145 00:16:20,147 --> 00:16:22,107 చేపల గురించి నాకు పెద్దగా తెలీదు. రెజ్జీకి బాగా తెలుసు. 146 00:16:22,107 --> 00:16:23,817 చేపల గురించి మనోడికి తెలియనిది అంటూ ఏమీ లేదు. 147 00:16:24,443 --> 00:16:26,403 అతని బుర్ర ఇంకా బాగానే పని చేస్తోందని నాకు తెలిసేది అలాగే. 148 00:16:26,403 --> 00:16:29,156 ఈ చేపల గురించి అతడిని ఏమైనా అడగవచ్చు, టక్కున చెప్పేస్తాడు. 149 00:16:32,826 --> 00:16:34,661 దీని గురించి ఆయనకి చెప్పు, రెజ్జీ. 150 00:16:35,871 --> 00:16:36,997 డ్వార్ఫ్ కాకటూ. 151 00:16:36,997 --> 00:16:39,875 అవును. దాన్ని ఎక్కడి నుండి తెప్పించుకున్నామో అతనికి చెప్పు. 152 00:16:41,126 --> 00:16:43,879 - మన మాతృభూమి అయిన ఆఫ్రికా నుండి. - హా. 153 00:16:43,879 --> 00:16:49,301 ఆఫ్రికాలోని మూడు చెరువుల్లో, ఈ చేపకు చెందినవి, 800కి పైగా జాతులున్నాయి. 154 00:16:49,801 --> 00:16:51,803 అవి ఒక దాన్ని మరొకటి ఎలా చంపుకుంటాయో కూడా చెప్పు. 155 00:16:52,554 --> 00:16:53,555 చెప్పు అతనికి. 156 00:16:53,555 --> 00:16:58,519 అవతలి చేప, తమ చెరువుకు చెందినది కాదని తెలిసినప్పుడు మాత్రమే అవి చంపుకుంటాయి. 157 00:16:58,519 --> 00:17:00,145 మనలానే. 158 00:17:00,687 --> 00:17:02,439 తెల్లజాతీయుడు, మనమంతా ఒకటే అని అనుకుంటాడు, 159 00:17:02,439 --> 00:17:04,316 కానీ మనకి భేదాలు తెలుస్తాయి. 160 00:17:11,490 --> 00:17:12,741 అవును, మనకి తెలుస్తాయి. 161 00:17:14,201 --> 00:17:15,743 గుడ్ నైట్, మిత్రులారా. 162 00:17:22,376 --> 00:17:25,212 క్రిస్మస్ లాటరీని క్లియో గెలుచుకుందని ఇక్కడికి వచ్చి ఒకరు చెప్పి వెళ్లిన వారంలోపే 163 00:17:25,212 --> 00:17:28,214 ఇంకొకరు వచ్చి అదే చెప్పారు. 164 00:17:29,174 --> 00:17:32,302 అంటే, ప్లాట్ కి, ఆ యూద రిపోర్టర్ కి ఒక వ్యక్తి నుండే తప్పు సమాచారం అయినా అందుండాలి, 165 00:17:32,302 --> 00:17:34,096 లేదా నువ్వు నా దగ్గర ఏదో దాస్తూ అయినా ఉండాలి. 166 00:17:34,096 --> 00:17:35,973 దాని సంగతి నేను చూసేసుకున్నానని చెప్పా కదా, మిస్టర్ గోర్డన్. 167 00:17:37,140 --> 00:17:39,476 - క్రిస్మస్ ముందు రోజు, మీరు చెప్పినట్టే. - అవునా? 168 00:17:40,143 --> 00:17:42,062 తనని ఆ ఫౌంటెన్ లో వేయమని నేను నీకు చెప్పినట్టు 169 00:17:42,062 --> 00:17:43,897 నాకు గుర్తు లేదే మరి. 170 00:17:47,234 --> 00:17:51,405 హా. నన్ను క్షమించండి. మీరన్నది నిజమే, బాస్. 171 00:17:52,573 --> 00:17:55,117 అప్పుడు నా బుర్ర సరిగ్గా పని చేయలేదు. 172 00:17:57,536 --> 00:17:59,454 నీ బుర్ర సరిగ్గా పని చేయలేదా? 173 00:18:15,512 --> 00:18:18,640 కెప్టెన్ స్టాస్లీ? మీతో ఒక విషయం మాట్లాడాలి. 174 00:18:23,270 --> 00:18:24,521 హేయ్, మ్యాడీ. 175 00:18:28,942 --> 00:18:29,943 మ్యాడీ? 176 00:18:33,197 --> 00:18:35,490 హేయ్, ఎలా ఉన్నావు, వీరనారీ? 177 00:18:35,490 --> 00:18:36,992 ఇప్పుడు నీకెలా ఉంది? 178 00:18:38,076 --> 00:18:40,078 ఎట్టకేలకు స్టెఫాన్ జవాజ్కీ నోరు విప్పాడు. 179 00:18:40,787 --> 00:18:42,247 డర్స్ట్ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడాలని చూశాడు, 180 00:18:42,247 --> 00:18:43,165 కానీ అది చేయలేకపోయాడు... 181 00:18:43,165 --> 00:18:44,750 - ఏంటి? - ...తనని బేస్మెంటులోనే వదిలేశాడు. 182 00:18:44,750 --> 00:18:49,046 ఆ విషయం అతని అమ్మకి తెలిసి, దాని సంగతి ఆమె చూసేసుకుంది. 183 00:18:50,214 --> 00:18:53,217 - ఆమె కూడా చనిపోయింది. - ఓరి దేవుడా. 184 00:18:53,217 --> 00:18:55,135 - ఇప్పుడు... - అతను అబద్ధం చెప్తున్నాడేమో? 185 00:18:55,135 --> 00:18:56,553 లేదు, అతను నిజమే చెప్పాడు. 186 00:18:56,553 --> 00:19:02,392 టెస్సీ గోళ్లలో ఉన్న రక్తం, తన అమ్మ రక్తం ఒకటే అని తేలింది. 187 00:19:02,935 --> 00:19:04,937 క్లియో జాన్సన్ ని ఎవరు చంపారో నాకు తెలుసు. 188 00:19:04,937 --> 00:19:07,814 మ్యాడీ, ఇక చాలు. క్లియో జాన్సన్ గురించి ఆలోచించడం మానేసేయ్. 189 00:19:07,814 --> 00:19:11,318 - ఈమధ్యే ఆమె భర్తని అరెస్ట్ చేశారు. - అయ్యో. అయ్యయ్యో. 190 00:19:11,318 --> 00:19:12,611 చూడు, మ్యాడీ. 191 00:19:12,611 --> 00:19:14,863 - ప్రస్తుతానికి కోలుకోవడంపై మాత్రమే దృష్టి పెట్టు... - అతను నిర్దోషి. 192 00:19:14,863 --> 00:19:18,200 - ...మిగతా విషయాలను వదిలేయ్. సరేనా? - లేదు, లేదు. అతను నిర్దోషి. 193 00:19:18,200 --> 00:19:19,660 ఇంకొంచెం ఉంటే నీ ప్రాణాలు పోయుండేవి. 194 00:19:22,287 --> 00:19:23,205 హేయ్, 195 00:19:24,623 --> 00:19:26,917 ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరిగింది? 196 00:19:26,917 --> 00:19:29,127 నా ఉద్దేశం, ఆమె నీపై దాడి చేయక ముందు, ఏమంది... 197 00:19:29,127 --> 00:19:34,633 నాకు జరిగిన దాని గురించి కథనం రాయాలనుకుంటున్నావంటే... 198 00:19:36,510 --> 00:19:39,596 నేను అనుకున్న దాని కన్నా నీకు చాలా ధైర్యం ఉన్నట్టే లెక్క. 199 00:19:40,222 --> 00:19:42,266 మ్యాడీ. జనాలకు తెలుసుకోవాలనుంటుంది. 200 00:19:43,058 --> 00:19:46,019 కానివ్వు... మ్యాడీ, చూడు, నీకు జరిగిన దాని గురించి రాయమని నాపై చాలా ఒత్తిడి ఉంది. 201 00:19:46,019 --> 00:19:49,565 క్లియో జాన్సన్ కథనమే ప్రధానమైనదని మార్షల్ కి చెప్పు... 202 00:19:50,148 --> 00:19:52,734 - అది నీ కథనమని మార్షల్ కి తెలుసు. - ...అది నాది, బాబ్. 203 00:19:52,734 --> 00:19:54,236 సరే మరి. నీ ఇన్ఫార్మర్ ఎవరో చెప్పు. 204 00:19:54,236 --> 00:19:55,779 సర్, మీరిక్కడ ఉండకూడదు. 205 00:19:55,779 --> 00:19:57,489 - సరే... చూడు, మ్యాడీ. - నా కథనం. 206 00:19:57,489 --> 00:20:00,284 - సర్? సర్, నాతో రండి, లేదా... - మ్యాడీ... 207 00:20:00,284 --> 00:20:01,660 - ...సెక్యూరిటీని పిలవాల్సి వస్తుంది. - ...చూడు. 208 00:20:01,660 --> 00:20:02,870 సర్? 209 00:20:02,870 --> 00:20:04,079 ఆయన్ని ఇక్కడి నుండి తీసుకెళ్లు. 210 00:20:04,079 --> 00:20:05,247 - మార్షల్ కి... - మళ్లీ వస్తా. 211 00:20:05,247 --> 00:20:06,957 ...జవాజ్కీల కథ ముగిసిందని చెప్పు. 212 00:20:07,624 --> 00:20:09,751 - క్లియో కథే ముఖ్యం. - ఒక కూలర్ ప్యాక్ తీసుకురా. 213 00:20:17,885 --> 00:20:19,094 నా కథ. 214 00:20:43,869 --> 00:20:44,953 టెస్సీ? 215 00:20:53,712 --> 00:20:55,130 "నిజాన్ని అప్పటికప్పుడు పూర్తిగా 216 00:20:55,130 --> 00:20:56,882 తెలుసుకోగలిగే వారు 217 00:20:56,882 --> 00:20:58,884 కొందరే ఉంటారు. 218 00:20:58,884 --> 00:21:01,178 ఎక్కువ శాతం మంది కొంచెం, కొంచెంగా మాత్రమే తెలుసుకుంటారు." 219 00:21:01,178 --> 00:21:03,263 హా, కొంచెం కొంచెంగా తెలుసుకొనేంత సమయం నాకు లేదు. 220 00:21:03,263 --> 00:21:04,723 - నాకు అది ఇప్పుడే తెలియాలి. - లేకపోతే? 221 00:21:04,723 --> 00:21:07,559 లేకపోతే, క్లియో జాన్సన్ ని ఎవరు చంపారనే నిజం ఎవరికీ ఎప్పటికీ తెలీదు. 222 00:21:07,559 --> 00:21:09,561 లేదా, నువ్వు ఎంత గొప్ప రచయితవో ఎవరికీ తెలీదు, అంతే కదా? 223 00:21:09,561 --> 00:21:13,607 కల సాకారం చేసుకోవడంలో భాగంగా సత్యాన్ని దాచాల్సిన పని లేదు. 224 00:21:13,607 --> 00:21:17,444 మరి నా నిజం సంగతేంటి? నువ్వెప్పుడూ నా కథ ఏంటో చెప్పలేదే. 225 00:21:17,444 --> 00:21:21,114 ఏ కథ? నువ్వు నగర శివారుల్లో బాగానే జీవించావు, అది ముగిసిపోయిందంతే. 226 00:21:21,114 --> 00:21:22,783 కష్టమైన జీవితమంటే ఆన్ ఫ్రాంక్ ది, నీది కాదు. 227 00:21:23,867 --> 00:21:25,536 నీది ముగిసిన అధ్యాయం, టెస్సీ. 228 00:21:37,047 --> 00:21:38,507 మన్నించు, టెస్సీ. 229 00:21:39,258 --> 00:21:42,594 నీ జీవితం చాలా త్వరగా ముగిసిపోయినందుకు చింతిస్తున్నాను. 230 00:21:42,594 --> 00:21:43,762 చాలా చింతిస్తున్నాను. 231 00:21:44,513 --> 00:21:47,432 ఏదోక రోజు నీ గురించి తప్పక రాస్తాను, అలా అని మాటిస్తున్నాను. 232 00:21:47,432 --> 00:21:51,645 కానీ ప్రస్తుతానికి, క్లియో జాన్సన్ ని ఎవరు చంపారనే దానిపై నేను దృష్టి పెట్టాలి. 233 00:25:24,650 --> 00:25:26,568 మ్యాడలీన్ ష్వార్జ్ అంటే ఎవరు? 234 00:25:28,278 --> 00:25:30,364 మోర్గన్ స్టర్న్! 235 00:25:30,364 --> 00:25:31,448 మోర్గన్ స్టర్న్. 236 00:25:32,824 --> 00:25:35,577 మన గురించి మనకే ఎందుకు అంత ఎక్కువగా తెలీదు? 237 00:25:36,787 --> 00:25:39,540 మ్యాడలీన్ మోర్గన్ స్టర్న్ గురించి మనకి తెలియాలంటే, 238 00:25:40,624 --> 00:25:44,294 ఆమె అంటే అపారమైన ప్రేమ ఉన్న వారు ఆమె గురించి చెప్పాలి, అదొక్కటే దారి. 239 00:25:44,294 --> 00:25:48,507 కాబట్టి, ఆమె తల్లి అయిన టాటీని... 240 00:25:50,717 --> 00:25:51,927 వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. 241 00:25:56,014 --> 00:25:57,516 - అమ్మా. - మిసెస్ మోర్గన్ స్టర్న్, 242 00:25:57,516 --> 00:26:00,269 మీ కూతురి గురించి మా అందరికీ చెప్తారా? 243 00:26:00,978 --> 00:26:04,982 అమ్మా, వెళ్లు... అక్కడికి వెళ్లు. నా జీవితం గురించి వాళ్లకి చెప్పు. 244 00:26:04,982 --> 00:26:06,525 నువ్వెవరో నాకు తెలిస్తే కదా. 245 00:26:07,734 --> 00:26:08,986 నువ్వు నాకు ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. 246 00:26:08,986 --> 00:26:11,113 నువ్వే నాకు ఏమీ చెప్పవు. 247 00:26:12,948 --> 00:26:14,032 సరే. 248 00:26:17,369 --> 00:26:20,706 అప్పుడు నాకు 11 ఏళ్లు, ఆ రోజు పురిమ్ పండగ. 249 00:26:22,291 --> 00:26:24,585 పిల్లలందరూ రకరకాల వేషాలు వేసుకొని ఉన్నారు. 250 00:26:24,585 --> 00:26:27,087 నేను సీతాకోకచిలుక వేషంలో ఉన్నా. 251 00:26:27,087 --> 00:26:31,967 ఉన్నట్టుండి, నాకు ఒక నిజమైన సీతాకోకచిలుక కనిపించింది. 252 00:26:31,967 --> 00:26:36,221 ఈ ప్రపంచంలో దాన్నంత అందమైనది ఇంకేదీ లేదనిపించింది, 253 00:26:36,805 --> 00:26:39,433 దాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకున్నా. 254 00:26:39,433 --> 00:26:45,439 కానీ దాన్ని నేను పట్టుకున్నాక, చేతులు తెరిచి చూసినప్పుడు, అది చనిపోయి ఉంది. 255 00:26:45,439 --> 00:26:48,525 - సీతాకోకచిలుక చనిపోయింది. - అప్పుడు నాన్న రావడం గమనించాను. 256 00:26:49,234 --> 00:26:51,612 నిర్బంధ శిబిరంలో 257 00:26:51,612 --> 00:26:55,532 మా అన్నయ్య, అమ్మ చనిపోయారని నాకు చెప్పడానికి ఆయన వచ్చాడు. 258 00:26:55,532 --> 00:27:00,204 అమ్మా, నీకు ఆ విషయం 30 ఏళ్లు ఉన్నప్పుడు తెలిసింది, 11 ఏళ్ళు ఉన్నప్పుడు కాదు. 259 00:27:00,204 --> 00:27:03,457 ఎందుకు అన్నీ భయంకరమైన జ్ఞాపకాలే దాచుకుంటావు? 260 00:27:03,457 --> 00:27:05,083 అందుకే నేను నీకు ఎక్కువగా చెప్పను. 261 00:27:05,083 --> 00:27:07,503 కానీ నా గురించి తెలుసుకోవాలని అన్నది నువ్వే కదా. 262 00:27:07,503 --> 00:27:08,754 ఇక్కడ జరుగుతున్నది నా అంత్యక్రియలు. 263 00:27:08,754 --> 00:27:13,258 - నాకు దక్కనివి నీకు దక్కాలని... - అవును. 264 00:27:13,258 --> 00:27:14,676 - ...నా కలలన్నింటినీ... - అవును. 265 00:27:14,676 --> 00:27:17,095 - ...నేను వదిలేసుకున్నాను. - నీ కలలన్నింటినీ వదిలేసుకున్నావు. 266 00:27:17,095 --> 00:27:18,180 హా. నువ్వు అది చాలాసార్లు చెప్పావు. 267 00:27:18,180 --> 00:27:21,141 ప్రతి అమ్మ చెప్పేదే ఇది, కానీ నేను కావాలనుకొనేది నీకు లేని వాటిని కాదు. 268 00:27:21,141 --> 00:27:23,185 నాకు లేని వాటినే నేను కావాలనుకుంటున్నా. 269 00:27:23,185 --> 00:27:25,687 - మిసెస్ మోర్గన్ స్టర్న్. - నీలా నేను కాలేను. 270 00:27:29,691 --> 00:27:30,734 నేనే వెళ్లి చెప్తా. 271 00:27:36,657 --> 00:27:40,202 మ్యాడలీన్ మోర్గన్ స్టర్న్ ఒక తల్లి, 272 00:27:41,870 --> 00:27:46,416 ఒక కూతురు, ఒక లవర్, ఒక భార్య. 273 00:27:47,209 --> 00:27:49,044 కానీ అవి మాత్రమే కాదు తను. 274 00:27:49,586 --> 00:27:53,340 - తను ఒక రచయిత్రి కూడా. - రచయిత్రి. 275 00:27:53,340 --> 00:27:57,845 అద్భుతమైన కళాఖండాలను సృష్టించాలని తన సిక్త్ సెన్స్ ని ఉపయోగించింది. 276 00:27:57,845 --> 00:27:59,012 అద్భుతమైన కళాఖండాలు. 277 00:27:59,012 --> 00:28:01,849 జనాలకు తెలియాల్సిన కథల గురించి వారికి చెప్పడానికి, తను పెద్ద పోరాటమే చేసింది. 278 00:28:02,349 --> 00:28:06,270 టెస్సీకి న్యాయం దక్కేలా చేసింది. ఇంకా క్లియోకి న్యాయం దక్కేలా చేసింది. 279 00:28:06,270 --> 00:28:07,479 న్యాయం. 280 00:28:07,479 --> 00:28:09,648 మన జ్ఞాపకాల్లో తను అలాగే మిగిలిపోవాలి. 281 00:28:09,648 --> 00:28:15,279 స్వయంగా పోరాడలేని వ్యక్తుల కోసం పోరాడిన వ్యక్తిగా. 282 00:28:15,279 --> 00:28:19,575 తను న్యాయం కోసం పోరాడింది. తను న్యాయం కోసం పోరాడింది. 283 00:28:19,575 --> 00:28:21,910 న్యాయం కోసం పోరాటం. న్యాయం కోసం పోరాటం. 284 00:28:21,910 --> 00:28:25,831 శ్వేతజాతి వాళ్లే గొప్ప వాళ్లు. శ్వేతజాతి వాళ్లే గొప్ప వాళ్లు. 285 00:28:25,831 --> 00:28:28,125 ..."కు క్లక్స్ క్లాన్"కి ప్రధాన ప్రతినిధి, 286 00:28:28,125 --> 00:28:31,253 ఇంకా నేషనల్ స్టేట్స్ రైట్స్ పార్టీ వ్యవస్థాపకుడైన, 287 00:28:31,253 --> 00:28:34,047 మతగురువు కానీ లించ్, ప్యాటర్సన్ పార్కులో రెండవ రాత్రి జరిగే నిరసన కార్యక్రమానికి 288 00:28:34,047 --> 00:28:37,551 నాయకత్వం వహించడానికి బాల్టిమోర్ చేరుకున్నారు. 289 00:28:38,218 --> 00:28:41,471 ఎవరైనా తమకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తే, తాము మూడవ కన్ను తెరిచి భస్మం చేస్తామని 290 00:28:41,471 --> 00:28:44,016 ఎన్.ఎస్.ఆర్.పీ వాళ్లు ప్రతిన పూనారు... 291 00:28:48,270 --> 00:28:49,271 అమెరికా ఎప్పుడూ చల్లగా ఉండాలి 292 00:28:53,901 --> 00:28:55,235 నల్లవాడా, తెల్లవాడిని అయితే బాగుండేదని అనుకోవా! 293 00:28:55,235 --> 00:28:57,196 మేము నల్లవారికి వ్యతిరేకం కాదు వివిధ జాతుల కలయికకే వ్యతిరేకం మేము 294 00:28:58,113 --> 00:28:59,573 తిరిగి ఆఫ్రికాకి వెళ్లిపోండి 295 00:29:08,916 --> 00:29:10,167 {\an8}పోలీస్ లైన్, దాటరాదు 296 00:29:31,438 --> 00:29:33,440 అందరూ తమ పరికరాలు పెట్టుకొని వెళ్లేలా చూసుకో... 297 00:29:33,440 --> 00:29:35,692 హేయ్, కెప్టెన్. నన్ను కలవమన్నారా? 298 00:29:35,692 --> 00:29:36,735 అవును, డిటెక్టివ్. 299 00:29:37,444 --> 00:29:38,445 బాస్కో. 300 00:29:38,445 --> 00:29:39,530 చెప్పండి, కెప్టెన్. 301 00:29:40,239 --> 00:29:43,242 డిటెక్టివ్ ప్లాట్ ని నా ఆఫీసుకు తీసుకెళ్లు, నేను వచ్చేదాకా అక్కడే ఉండండి. 302 00:29:43,867 --> 00:29:45,202 మీ ఆఫీసుకా, సర్? 303 00:29:45,202 --> 00:29:46,578 నేను కాసేపట్లో వస్తా, ప్లాట్. 304 00:29:49,456 --> 00:29:50,457 మరి, ఏంటి సంగతి? 305 00:29:51,333 --> 00:29:54,878 స్థానిక ఎన్.ఎస్.ఆర్.పీ శాఖని ప్రారంభించిన కుర్రాళ్లు నిన్న రాత్రి ఒక ర్యాలీని నిర్వహించారు. 306 00:29:55,420 --> 00:29:56,421 ఒక వెయ్యి మందితో. 307 00:29:57,506 --> 00:29:58,966 కొన్ని గంటల తర్వాత ఇంకో ర్యాలీని నిర్వహించబోతున్నారు. 308 00:29:58,966 --> 00:30:00,717 హా, ఇక్కడికి వస్తూ ఉండగా, దార్లో వాళ్లని చూశా. 309 00:30:00,717 --> 00:30:02,594 దాన్ని ఆపడానికే మన వాళ్లు వెళ్తున్నారు, కదా? 310 00:30:02,594 --> 00:30:07,224 వారికి నిరసన తెలిపే హక్కు ఉంది, కానీ అది శాంతియుతంగా ఉండాలి. 311 00:30:08,225 --> 00:30:10,352 నల్లవారు చనిపోవాలని పిలుపునిచ్చే ర్యాలీ నీకు శాంతియుతమైనది అనిపిస్తోందా, బాస్కో? 312 00:30:11,061 --> 00:30:12,145 వాళ్లకి వాక్ స్వాతంత్ర్యం ఉంది, ఫెర్డీ. 313 00:30:12,145 --> 00:30:13,647 డిటెక్టివ్ ప్లాట్. 314 00:30:13,647 --> 00:30:16,275 మొదటి సవరణలోనే దానికి చోటు కల్పించారు. నీకు తెలిసే ఉంటుంది. 315 00:30:19,903 --> 00:30:22,656 అయ్య బాబోయ్. తాళం వేసి ఉంది. 316 00:30:25,492 --> 00:30:29,162 ఒక విషయం తెలుసా? నా దగ్గర తాళం చెవి ఉంది. 317 00:30:38,547 --> 00:30:40,841 కెప్టెన్ ఇక్కడే ఎక్కడో ఒక టీవీ పెట్టుంటాడే. 318 00:30:41,550 --> 00:30:42,676 ఇవాళ కోల్ట్స్ ఆట ఉంది. 319 00:30:49,892 --> 00:30:52,186 నిజం ఏంటంటే, 320 00:30:53,061 --> 00:30:54,980 ఎన్.ఎస్.ఆర్.పీ గురించి ఎవరూ పట్టించుకోరు. 321 00:30:55,480 --> 00:30:57,816 అందరికీ అమెరికన్ ఫుట్ బాల్ ఆట మీదే ఆసక్తి. 322 00:30:57,816 --> 00:31:02,154 మనలో చాలా మందికి ఉదయాన్నే పనికి వెళ్లడం, 323 00:31:02,154 --> 00:31:04,072 సాయంత్రం ఇంటికి వెళ్లి వేడి వేడి ఆహారం తినడం, ఇవే చాలు. 324 00:31:04,948 --> 00:31:09,119 నీ భాగస్వామి, పెర్సీ దాన్ని అర్థం చేసుకున్నాడు. 325 00:31:09,119 --> 00:31:11,371 మధ్యలో ఆఫీసర్ డేవిస్ ని లాగకుండా ఉందామా, ప్లీజ్? 326 00:31:19,463 --> 00:31:20,464 {\an8}కోల్ట్స్ వర్సెస్ ఫాల్కన్స్ 327 00:31:22,257 --> 00:31:24,801 నీకు సమస్య ఏంటో తెలుసా, ఫెర్డీ? 328 00:31:25,636 --> 00:31:29,473 మీ నల్లవాళ్లే కష్టాలు పడుతున్నట్టు, మీకు తీరని అన్యాయం జరుగుతున్నట్టు అందరూ మాట్లాడుకుంటుంటారు. 329 00:31:32,434 --> 00:31:35,312 మా నాన్న మొదటిసారి బాల్టిమోర్ కి వచ్చినప్పుడు, 330 00:31:35,896 --> 00:31:38,065 ఐరిష్ వాళ్ల ఆధిపత్యం ఉండేది, తమ వాళ్లకి వాళ్లు సాయం చేసుకున్నారు. 331 00:31:38,065 --> 00:31:41,443 ఆ తర్వాత ఇటాలియన్ల ఆధిపత్యం ఉండేది, వాళ్లు కూడా తమ వాళ్లకి సాయం చేసుకున్నారు. 332 00:31:43,028 --> 00:31:47,115 యూదులు కూడా చాలా మంది వచ్చి, సమాజంలో మంచి స్థితికి చేరుకున్నారు. 333 00:31:48,242 --> 00:31:51,119 కానీ ఉన్నట్టుండి, తెల్లవాళ్లందరూ ఒకటే అనే మాటలు పుట్టుకొచ్చాయి, 334 00:31:51,119 --> 00:31:52,746 తెల్లవాళ్లకి, నల్లవాళ్లకి పడదనే వాదన తెరపైకి వచ్చేసింది. 335 00:31:56,291 --> 00:31:59,795 మీరెలా ఉన్నా, మమ్మల్ని మీరందరూ ఒకేలా చూస్తారు కదా, అందుకే ఏమో. 336 00:31:59,795 --> 00:32:01,755 ఇదేమీ కొత్త కాదు, మామూలే ఇది. 337 00:32:02,589 --> 00:32:04,883 - మీకు టైమ్ వచ్చేదాకా మీరు ఎదురు చూడాల్సిందే. - బహుశా ఇది మా టైమే ఏమో. 338 00:32:08,929 --> 00:32:11,056 హా. కావచ్చు. 339 00:32:23,485 --> 00:32:24,695 హేయ్, ప్లాట్? 340 00:32:24,695 --> 00:32:25,779 హా. 341 00:32:26,280 --> 00:32:27,364 ఒక విషయం చెప్పు, 342 00:32:28,824 --> 00:32:31,368 మిసెస్ ష్వార్జ్ ఎంత అందంగా ఉంటుందో, తన శరీర పరిమళం కూడా అంతే బాగుంటుందా? 343 00:32:34,371 --> 00:32:35,372 ఏమన్నావు? 344 00:32:36,748 --> 00:32:38,083 నల్లవాడివి అయిన నిన్ను చేర్చుకొని, వివక్ష లేదని 345 00:32:38,083 --> 00:32:41,003 చూపాలనుకున్న కెప్టెన్ కి, నువ్వు ప్రతిరోజు రాత్రి కిటికీ గుండా ఆమె ఇంటికి వెళ్తున్నావని చెప్పేశా. 346 00:32:42,296 --> 00:32:45,632 కాబట్టి ఏదోకరోజు నువ్వు అన్నట్టుగా నీకు టైమ్ వచ్చినప్పుడు, 347 00:32:46,842 --> 00:32:48,844 ఆమె ఇంటి గుమ్మం ద్వారానే నీకు స్వాగతం పలుకుతుందేమో. 348 00:32:49,970 --> 00:32:50,971 ఏం చేస్తున్నావు నువ్వు? 349 00:32:50,971 --> 00:32:53,724 చట్టాన్ని ఉల్లంఘించినందుకు జైలు పాలు కాకుండా నిన్ను కాపాడుతున్నాను, 350 00:32:53,724 --> 00:32:54,933 అదే నేను చేసేది. 351 00:32:54,933 --> 00:32:56,852 అందుకు నువ్వు కెప్టెన్ కి ధన్యవాదాలు చెప్పుకోవాలి. 352 00:32:57,352 --> 00:32:59,688 చడీచప్పుడు కాకుండా నీ అంతట నువ్వు రాజీనామా చేసేయాలని ఆయన కోరుకుంటున్నాడు. 353 00:33:00,480 --> 00:33:02,900 కానీ నువ్వు పోలీసు శాఖ ప్రతిష్ఠ గురించి పట్టించుకోకుండా నీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, 354 00:33:03,692 --> 00:33:08,363 నల్లవాడితో సహజీవనం చేసినందుకు మిసెస్ ష్వార్జ్ జైలు పాలవ్వడం ఖాయమని తెలుసుకో. 355 00:33:14,828 --> 00:33:17,039 అయితే, ఇక్కడికి కెప్టెన్ రావట్లేదు అన్నమాట. 356 00:33:23,337 --> 00:33:24,338 ఉంటా మరి. 357 00:34:26,483 --> 00:34:27,484 హాయ్. 358 00:34:28,652 --> 00:34:29,777 వచ్చావే. 359 00:34:31,071 --> 00:34:35,576 నువ్వు అన్నది నిజమే, నేను నమ్మదగిన వ్యక్తిని కాదు. 360 00:34:37,953 --> 00:34:39,161 అలా అని నేను ఎప్పుడూ అనలేదు. 361 00:34:40,414 --> 00:34:42,416 నీ అసలైన వ్యక్తిత్వంపై నమ్మకం ఉందని మాత్రమే నేను అన్నాను. 362 00:34:43,166 --> 00:34:44,458 నా వ్యక్తిత్వం ఏంటి? 363 00:34:46,670 --> 00:34:48,714 నిన్ను ఎలా నమ్మగలను? 364 00:34:57,681 --> 00:34:59,141 నాకు కొందరు శ్వేతజాతి మహిళలతో సంబంధముంది. 365 00:35:00,684 --> 00:35:03,687 నిజం ఏంటంటే, వాళ్లు నాతో బయట అస్సలు తిరగలేరు, 366 00:35:03,687 --> 00:35:05,606 వాళ్లతో సంబంధం పెట్టుకోవడంలోని మంచి విషయం అదే. 367 00:35:06,857 --> 00:35:11,486 వాళ్లకే కట్టుబడి ఉండనక్కర్లేదు, ఖరీదైన డేట్స్ కి వెళ్లాల్సిన పని లేదు, అవేమీ అక్కర్లేదు అన్నమాట. 368 00:35:12,863 --> 00:35:13,864 వాళ్లపై ప్రేమల్లాంటివేమీ లేవు. 369 00:35:16,366 --> 00:35:19,077 డిటెక్టివ్ కావాలన్నదే నా లక్ష్యంగా ఉండేది. 370 00:35:19,077 --> 00:35:21,872 నిన్ను కలిసే దాకా, స్వేచ్ఛ అంటే నా ఉద్దేశంలో అదే. 371 00:35:25,000 --> 00:35:29,171 నీ వ్యక్తిత్వం ఏంటి అనేది నేను చెప్పలేకపోవచ్చు, మిస్ మోర్గన్ స్టర్న్, 372 00:35:29,171 --> 00:35:32,090 కానీ అదేంటో కనుగొనే దాకా నువ్వు విశ్రమించవని మాత్రం నాకు బాగా తెలుసు. 373 00:35:32,883 --> 00:35:34,051 అది నాకు నచ్చుతుంది. 374 00:35:36,386 --> 00:35:37,679 నాకు చాలా నచ్చుతుంది. 375 00:35:39,515 --> 00:35:42,351 క్లియో జాన్సన్ కంటే ఎక్కువగా నచ్చుతుందా? 376 00:35:48,065 --> 00:35:51,652 "ఏ విషయంలోనైనా మనం నిత్యం ఎదుగుతూనే ఉంటాం అనుకోరాదు. 377 00:35:52,361 --> 00:35:54,404 ఎదుగుదల అనేది పాక్షికంగానే జరుగుతుంది. 378 00:35:54,404 --> 00:35:56,907 కొన్ని సందర్భాల్లో పరిపక్వతతో వ్యవహరిస్తాం, 379 00:35:58,075 --> 00:35:59,493 ఇంకొన్ని సందర్భాల్లో చిన్న పిల్లల్లా వ్యవహరిస్తాం." 380 00:36:00,494 --> 00:36:01,745 నువ్వు బాగానే ఉన్నావా? 381 00:36:07,209 --> 00:36:09,086 తనని ఎవరు చంపారో నాకు తెలుసు. 382 00:36:11,630 --> 00:36:14,925 మ్యాడలీన్, నువ్వు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. 383 00:36:15,634 --> 00:36:16,635 పడుకో. 384 00:36:19,012 --> 00:36:20,347 పడుకో. 385 00:36:21,265 --> 00:36:22,975 నీకు బట్టలు తీసుకొచ్చా. 386 00:36:22,975 --> 00:36:27,855 క్లియో జాన్సన్ ని ఎవరు చంపారో నేను నిరూపించాలి. 387 00:36:58,302 --> 00:36:59,386 మ్యాడలీన్. 388 00:37:00,721 --> 00:37:01,722 అమ్మా? 389 00:37:06,977 --> 00:37:08,395 బంగారం... 390 00:37:08,395 --> 00:37:09,813 నల్లవారికి, యూదులకు, కుక్కలకు ప్రవేశం లేదు 391 00:37:09,813 --> 00:37:12,191 ...లోపలికి రా. 392 00:37:12,191 --> 00:37:13,317 లోపలికి రా. 393 00:37:13,317 --> 00:37:15,903 - యూదులను లోపలికి రానిస్తున్నారు. - ఎందుకు? 394 00:37:16,528 --> 00:37:17,529 నీకు తెలియదా? 395 00:37:18,697 --> 00:37:20,449 ఇప్పుడు మనం తెల్ల వాళ్లం అయిపోయాం. 396 00:37:22,117 --> 00:37:23,452 లోనికి రా. 397 00:37:25,329 --> 00:37:26,788 ఎక్కడికి వెళ్తున్నావు? 398 00:37:27,456 --> 00:37:31,376 నల్లవారి గురించి ఆలోచించడం మానేయ్, మ్యాడలీన్. 399 00:37:31,877 --> 00:37:33,504 లోపలికి రా. 400 00:37:42,429 --> 00:37:44,431 నల్లజాతి వారికి మాత్రమే ప్రవేశం 401 00:38:01,615 --> 00:38:07,788 271, 221, 366, 111, 271, 402 00:38:08,455 --> 00:38:15,003 221, 366, 251, 366, 111, 403 00:38:15,587 --> 00:38:19,341 271, 221, 366, 111. 404 00:38:19,341 --> 00:38:20,759 నిన్ను కనిపెట్టేశాం! 405 00:38:22,928 --> 00:38:26,056 366, 251, 111, 271. 406 00:41:04,673 --> 00:41:07,593 తను నా భార్య! తను నా జాన్. తనని చూడండి. 407 00:41:38,665 --> 00:41:39,875 క్లియో! 408 00:41:46,965 --> 00:41:48,217 నిన్ను ఎవరు చంపారో చెప్పు. 409 00:41:49,468 --> 00:41:50,469 చెప్పు. 410 00:42:07,736 --> 00:42:10,322 ఇప్పుడేం చేశారు, మిస్ మోర్గన్ స్టర్న్? 411 00:42:10,822 --> 00:42:12,407 ఇక నేను కలలు కనలేను. 412 00:42:12,407 --> 00:42:13,992 మీరేం కలలో లేరు. 413 00:42:14,535 --> 00:42:17,120 మీరు ఇప్పుడు, ఇక్కడే నాతో పాటు ఉన్నారు. 414 00:42:21,041 --> 00:42:22,042 ఎవరు నువ్వు? 415 00:42:24,169 --> 00:42:25,754 నేను క్లియో జాన్సన్ ని. 416 00:43:57,930 --> 00:43:59,932 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్