1 00:01:15,701 --> 00:01:30,132 రెండుకి తొమ్మిది కలిపితే పదకొండు. 2 00:01:43,645 --> 00:01:44,646 రాబిన్. 3 00:01:47,024 --> 00:01:52,779 నా కుటుంబం మొత్తం నీ మీద ఆధారపడి ఉందని నీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. 4 00:01:54,740 --> 00:01:59,578 నా ఆస్థులకు నిన్ను వారసురాలిని చేసినందుకు ప్రస్తుతం వాళ్ళు కోపంగా ఉన్నారు. 5 00:02:00,787 --> 00:02:03,373 కానీ చివరికి నీ శక్తి సామర్థ్యాలు తెలుసుకున్నాక, 6 00:02:05,083 --> 00:02:08,502 వాళ్ళు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. 7 00:02:16,136 --> 00:02:20,182 నన్ను… ఈరోజు జరగబోయే దానికి నన్ను క్షమించు. 8 00:02:23,477 --> 00:02:25,187 కానీ నేను పరిస్థితిని చక్కబెట్టాలి. 9 00:02:27,481 --> 00:02:30,567 ఆ… ఆ వెధవ తను చేసిన పనికి మూల్యం చెల్లించి తీరాలి. 10 00:02:33,987 --> 00:02:36,073 నువ్వు లోపలే ఉన్నావని నాకు తెలుసులే పెద్దాయనా! 11 00:02:39,618 --> 00:02:42,788 -ఎవరది? -ఎవరో నీకు తెలీదా ఏంటి! 12 00:02:45,290 --> 00:02:47,209 లోపలికి రా. తెరిచే ఉంది. 13 00:02:49,711 --> 00:02:53,090 రెండు నెలల ముందు 14 00:03:07,813 --> 00:03:09,857 హిల్యార్డ్ - జూన్ - నోర్వెల్ విక్ - రెజ్జీ - నీసీ 15 00:03:09,940 --> 00:03:13,277 ఏప్రిల్ 21, 2021కి గుడ్ మార్నింగ్, 16 00:03:13,360 --> 00:03:16,446 అట్లాంటా న్యూస్ 8 మార్నింగ్ రిపోర్ట్ కు స్వాగతం. 17 00:03:16,530 --> 00:03:19,700 ఈనాటి హెడ్ లైన్స్ మరియు అంతర్జాతీయ వార్తలు. 18 00:03:19,783 --> 00:03:22,160 ఆఫ్ఘన్ రాజధాని నగరం కాబుల్ లో 19 00:03:22,244 --> 00:03:26,248 ఏడవ రోజు వరుస బాంబు దాడుల కారణంగా, మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతున్నాయి. 20 00:03:26,331 --> 00:03:29,918 ఈ ప్రాంతంలో స్థిరత్వం క్షీణించడం కొనసాగుతుంది. 21 00:03:30,002 --> 00:03:31,336 మనకో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. 22 00:03:31,420 --> 00:03:36,091 ఆఫ్ఘన్ ఉన్నత అధికారులు హాజరైన కాబూల్ మసీదులో ఒక బాంబు పేలింది. 23 00:03:36,175 --> 00:03:39,970 పధ్నాలుగు మంది ప్రజలు మరణించారు, డజన్ల కొద్దీ గాయపడ్డారు. 24 00:03:40,053 --> 00:03:42,848 ఆఫ్ఘన్ ఎగ్జిక్యూటివ్ చీఫ్ కు ఎటువంటి గాయాలు తగలలేదు. 25 00:03:42,931 --> 00:03:45,017 మా అనుబంధ స్టేషన్ నుండి రిపోర్టులు వస్తున్నాయి… 26 00:03:47,186 --> 00:03:50,272 అక్కడి సమాచారంతో పాటుగా, పరిస్థితి ఎలా ఉందన్న విషయంపై 27 00:03:50,355 --> 00:03:53,609 కాబుల్ లో ఉన్న యుఎస్ రాయబారి ఒక ప్రకటన చేయబోతున్నారు… 28 00:03:53,692 --> 00:03:54,902 టివి ఆన్ ఛానల్స్ - సౌండ్ 29 00:03:54,985 --> 00:03:58,488 …దాడికి బాధ్యులుగా ఆఫ్ఘని ప్రభుత్వం ఎవరిని అనుమానిస్తోందన్నది ఆ ప్రకటనలో ఉండొచ్చు. 30 00:03:58,572 --> 00:03:59,865 ఈ కథనం విషయంలో 31 00:04:03,202 --> 00:04:08,290 యోహన్ సెబాస్టియన్ బాక్ అందించిన బ్రాండన్ బర్గ్ కాన్సర్ట్ ను ఎఫ్ మేజర్ శృతిలో విన్నాము. 32 00:04:08,373 --> 00:04:10,667 మీరు డబ్ల్యు.కె.సి.టి, 33 00:04:10,751 --> 00:04:13,295 అట్లాంటా క్లాసికల్ సంగీత స్టేషన్ వింటున్నారు. 34 00:04:13,378 --> 00:04:15,756 తర్వాత రాబోయేది, వయోలిన్ కాన్సర్ట్… 35 00:04:34,983 --> 00:04:36,735 ఆటలాడకు, పిటీ. 36 00:04:39,321 --> 00:04:40,489 కోయ్ డాగ్? 37 00:04:40,572 --> 00:04:42,950 బాబూ, అల్లరి చేయొద్దని చెప్పానా లేదా! 38 00:04:43,659 --> 00:04:45,077 నువ్వు మాటిచ్చినది పూర్తి చేయి. 39 00:04:46,036 --> 00:04:48,872 నేను… నేను మర్చిపోయాను. 40 00:04:48,956 --> 00:04:50,040 మర్చిపోయావా? 41 00:04:52,251 --> 00:04:54,920 నువ్వు మర్చిపోవడం కోసం నేను చావలేదు. 42 00:05:02,010 --> 00:05:05,055 -తనని అక్కడినుండి బయటికి తీసుకురండి! -రండి! రండి! 43 00:05:05,138 --> 00:05:06,682 బయటికి రా, మాడ్, బయటికి రా! 44 00:05:06,765 --> 00:05:08,976 -బయటికి రా, మాడ్! -త్వరగా, ఇంకా త్వరగా! 45 00:05:09,059 --> 00:05:10,060 ఇంకా నీళ్ళు కావాలి! 46 00:05:12,563 --> 00:05:13,647 పిటీ! 47 00:05:14,273 --> 00:05:16,400 -నేను తనని కపాడాలమ్మా! -పిటీ! 48 00:05:16,483 --> 00:05:18,026 -నేను వెళ్ళాలి! -పిటీ! 49 00:05:18,110 --> 00:05:19,862 లేదు! అమ్మా! 50 00:05:19,945 --> 00:05:22,114 -పిటీ! -ప్లీజ్, నన్ను వెళ్లనివ్వు! 51 00:05:22,197 --> 00:05:23,532 నేను తనని కాపాడి ఉండాల్సింది. 52 00:05:25,117 --> 00:05:27,911 నేను తనని కా… కా… 53 00:05:51,435 --> 00:05:52,936 అమ్మా! 54 00:05:54,146 --> 00:05:55,355 అమ్మా? 55 00:05:55,439 --> 00:05:57,149 అమ్మా! 56 00:05:57,232 --> 00:05:59,026 -అమ్మా! -చెప్పు, బాబూ? 57 00:06:00,736 --> 00:06:03,697 హాయ్ మాడ్. ఎలా ఉన్నావు? 58 00:06:03,780 --> 00:06:07,701 వాళ్ళమ్మ వెళ్లి మూడు రోజులయింది, మాడ్ దగ్గర తినడానికి ఏమీ లేదు. 59 00:06:07,784 --> 00:06:10,662 సరే, లోపలికి రా. 60 00:06:10,746 --> 00:06:13,999 టేబుల్ దగ్గర కూర్చో. నేను బోలెడంత మొక్కజొన్న జావ కాచాను. 61 00:06:15,167 --> 00:06:16,585 థాంక్యూ. 62 00:06:33,393 --> 00:06:34,394 పాపా గ్రే. 63 00:06:34,478 --> 00:06:36,230 అతన్ని పట్టుకో! 64 00:06:36,313 --> 00:06:37,523 పాపా గ్రే! 65 00:06:45,906 --> 00:06:47,866 పాపా గ్రే, ఉన్నావా? 66 00:06:48,492 --> 00:06:49,493 పాపా గ్రే. 67 00:06:54,331 --> 00:06:55,624 పాపా గ్రే? 68 00:06:55,707 --> 00:06:56,834 ఎవరది? 69 00:06:57,668 --> 00:06:58,752 నేనే. 70 00:06:59,545 --> 00:07:01,004 నేనా? నేనే నేను. 71 00:07:01,797 --> 00:07:03,465 నన్ను దోచుకోవాలనుకుంటున్న మహిళవా? 72 00:07:04,132 --> 00:07:05,133 కాదు. 73 00:07:05,217 --> 00:07:08,762 నేనిక్కడికి వచ్చానని, నేనే అని చెబుతున్న వ్యక్తిని, రెజ్జీని. 74 00:07:08,846 --> 00:07:10,639 రెజ్జీ? 75 00:07:10,722 --> 00:07:12,808 నువ్వేనని ఏంటి గ్యారంటీ? 76 00:07:12,891 --> 00:07:14,226 నీకు నా గొంతు తెలుసుగా! 77 00:07:14,309 --> 00:07:17,980 మొహం చూస్తేనే అది ఎవరి గొంతో నాకు తెలుస్తుంది. 78 00:07:18,063 --> 00:07:21,191 కానీ కొన్నిసార్లు… కొన్నిసార్లు నాకు తెలీదు, తెలుసా? 79 00:07:21,275 --> 00:07:24,111 సరే, సరే. నేను నేనేనని ఎలా నిరూపించాలి? 80 00:07:26,196 --> 00:07:28,615 రెజ్జీని ఏం చేయమని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను? 81 00:07:30,784 --> 00:07:32,786 నేను పిల్లల్ని బాగా చూసుకోవాలి. 82 00:07:32,870 --> 00:07:35,122 జ్వరం వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. 83 00:07:35,205 --> 00:07:38,250 ఇంకా… నాకు జీతం వచ్చిన ప్రతిసారీ బ్యాంకులో కనీసం 84 00:07:38,333 --> 00:07:39,459 పది డాలర్లయినా వేయాలి. 85 00:07:39,543 --> 00:07:41,003 ఆ విషయాలు అందరికీ తెలిసినవే. 86 00:07:41,086 --> 00:07:43,422 తాగుడు గురించి నేను రెజ్జీకి ఏమని చెప్పాను? 87 00:07:44,214 --> 00:07:46,341 "తాగొద్దు. తాగొద్దు. 88 00:07:46,425 --> 00:07:48,886 ఎందుకంటే తాగినపుడు, నీకు పిచ్చెక్కుతుంది" అంటావు. 89 00:07:49,678 --> 00:07:51,263 నేనలా అంటానని అనిపించడం లేదు. 90 00:07:51,346 --> 00:07:52,598 పాపా గ్రే, తలుపు తెరువు. 91 00:08:04,067 --> 00:08:07,446 చెప్పానా. నిన్ను చూసినందుకు సంతోషం, పాపా గ్రే. 92 00:08:07,529 --> 00:08:10,157 సరే అయితే. వెళ్దాం పద. పక్కకి జరుగు. 93 00:08:10,657 --> 00:08:13,493 ఏయ్! వచ్చేశావు. ఇప్పుడు అంతా ఓకే. 94 00:08:14,536 --> 00:08:16,663 -ఇంకా? -ఎప్పుడూ… 95 00:08:16,747 --> 00:08:19,082 -ఎప్పుడూ తలుపు గొళ్ళెం పెట్టాలి. -ఎప్పుడూ ఆ తలుపు గొళ్ళెం పెట్టాలి. 96 00:08:19,166 --> 00:08:21,460 ఆ మహిళ మళ్ళీ వచ్చి నిన్ను దోచుకునే అవకాశం ఇవ్వకూడదు. 97 00:08:21,543 --> 00:08:24,379 ఆ-ఆ. లేదు, దేవుడా. ఆవిడ నన్ను కొట్టి పడేసింది. 98 00:08:24,463 --> 00:08:29,134 నేను చిల్లర వేసే డబ్బా ఎత్తుకుపోయింది, ఇంకా… 99 00:08:29,218 --> 00:08:32,221 అవును, అవును. వదిలేయ్, అంకుల్. తాగడానికి ఫ్రిజ్ లో నీళ్ళు ఉన్నాయా? 100 00:08:33,222 --> 00:08:34,640 తాగడానికి చల్లటి నీళ్ళు ఉన్నాయా? 101 00:08:35,474 --> 00:08:37,142 అవును! ఉన్నాయి, ఉన్నాయి. 102 00:08:37,226 --> 00:08:38,769 ఇటురా. ఇటురా. 103 00:08:39,352 --> 00:08:41,980 నువ్వు ఫ్రిజ్ లోంచి సీసా బయటికి తీయి. 104 00:08:42,063 --> 00:08:44,066 నేను… నేను నీ ప్రత్యేకమైన గ్లాసు వెతుకుతాను 105 00:08:44,149 --> 00:08:47,152 నువ్వు నీళ్ళు తాగడానికి ఎప్పుడూ నీకోసం ఉంచుతాను, ఎందుకంటే… 106 00:08:47,236 --> 00:08:49,029 అవును. నీ చేయి ఎలా ఉంది? 107 00:08:49,112 --> 00:08:52,407 దానికి ఒక పాత బ్యాండేజీ చుట్టాను, కానీ పరవాలేదు. 108 00:08:52,491 --> 00:08:55,494 నీకోసం నేను గ్లాసు వెతుకుతాను, ఎందుకంటే నీకు అందులో తాగడం ఇష్టం కదా, 109 00:08:55,577 --> 00:08:58,372 కాబట్టి నీ ప్రత్యేకమైన గ్లాసుని ప్రత్యేకమైన చోట పెడతాను. 110 00:08:59,957 --> 00:09:02,793 నువ్వు మూడు రోజుల్లో మూడు క్యాన్లు రాజ్మా తిన్నావా. మంచిది. 111 00:09:02,876 --> 00:09:04,419 అవును. అవును, అవును, అవును. 112 00:09:04,503 --> 00:09:06,088 మూడు రోజుల క్రితం నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు, 113 00:09:06,171 --> 00:09:07,589 -నేను గ్లాసుని కడిగి… -సరే. 114 00:09:07,673 --> 00:09:09,925 …నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉంచాను. 115 00:09:12,177 --> 00:09:14,555 అది… అదెక్కడ… 116 00:09:15,138 --> 00:09:17,432 -ఏంటిది? -ఎక్కడో గుర్తు రావడం లేదు. 117 00:09:18,308 --> 00:09:20,602 గడియారం తీసుకొచ్చి ఫ్రిజ్ లో పెట్టావెందుకు, పాపా గ్రే? 118 00:09:21,353 --> 00:09:26,191 నేను… ఉష్ణోగ్రత తెలుసుకోవాలనుకున్నాను, అందుకే నేను… 119 00:09:26,275 --> 00:09:29,152 ఇది నీ మంచం పక్కనే ఉంటే ఇంకా బాగా ఉపయోగపడుతుందనుకుంటా. ఏమంటావ్? 120 00:09:30,195 --> 00:09:31,196 అవును. 121 00:09:31,280 --> 00:09:32,322 అవునా? 122 00:09:32,406 --> 00:09:33,574 సరే. సరే అయితే. 123 00:09:34,449 --> 00:09:35,534 సరే అయితే. 124 00:09:38,579 --> 00:09:40,414 దాన్ని అక్కడ నువ్వే పెట్టావు, కదూ? 125 00:09:40,497 --> 00:09:41,874 ఎందుకంటే నేను పెట్టలేదని నాకు తెలుసు. 126 00:09:43,750 --> 00:09:45,294 నువ్వెప్పుడూ ఇంతే. 127 00:09:45,377 --> 00:09:48,463 ఈరోజు వాతావరణం నిర్మలంగా ఉంటుందని… 128 00:09:48,547 --> 00:09:51,758 సరిగ్గా నువ్వు ఇక్కడికి రాబోయేముందు ఒక అతిథి వచ్చాడు, కానీ… 129 00:09:52,551 --> 00:09:54,720 కానీ అది… అది… చాలా కాలం క్రితం సంగతి. 130 00:09:54,803 --> 00:09:57,097 ఈలోగా… నువ్వు వచ్చేశావు. 131 00:09:58,140 --> 00:09:59,183 వాళ్ళు లోపలికి వచ్చారా? 132 00:10:00,851 --> 00:10:02,019 అవునా, ఎవరది? 133 00:10:03,187 --> 00:10:04,646 నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి. 134 00:10:05,439 --> 00:10:06,607 ఎవరతను? 135 00:10:06,690 --> 00:10:07,941 అతను నీక్కూడా తెలుసు. 136 00:10:08,692 --> 00:10:10,694 వీధి మలుపులో ఉండేవాడు ఎవడైనా వచ్చాడా? 137 00:10:14,239 --> 00:10:16,783 లేదు… లేదు… లేదు. అది… 138 00:10:16,867 --> 00:10:20,162 అది… అది… నువ్వు పుట్టకముందున్న వ్యక్తి. 139 00:10:20,787 --> 00:10:22,789 -ఎవరతను? -కోయ్ డాగ్. 140 00:10:22,873 --> 00:10:25,834 నాకు లెక్కలు నేర్పించాడు, చదవడం నేర్పించాడు. 141 00:10:25,918 --> 00:10:29,338 అవును. సరే. కోయ్ డాగ్, హా? 142 00:10:29,421 --> 00:10:32,174 నువ్వు పాతరోజుల గురించి మాట్లాడుతున్నావా! ఆ-హా. సరే. 143 00:10:34,635 --> 00:10:36,470 బయట ఏదో పెద్ద గొడవ జరుగుతున్నట్లు అనిపించింది, 144 00:10:36,553 --> 00:10:40,891 నాకు… నాకు చాలా పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి, తెలుసా. 145 00:10:40,974 --> 00:10:44,144 ఏవో గంటలు… గంటలు మోగుతున్నట్లుగా అనిపించింది. 146 00:10:46,897 --> 00:10:48,607 నీకు నీళ్ళు కావాలా, పాపా గ్రే? 147 00:11:07,125 --> 00:11:10,295 మనం బయటికి వెళ్లబోయే ముందు జుట్టు కత్తిరించుకుంటే బాగుంటుందనుకుంటా, అంకుల్. 148 00:11:10,379 --> 00:11:13,298 వద్దు, వద్దు. నాకు… నాకు ఇలాగే నచ్చుతుంది. 149 00:11:14,466 --> 00:11:16,009 అవును. 150 00:11:16,093 --> 00:11:19,304 ఫ్రెడరిక్ డగ్లస్ లాగా కనిపిస్తున్నావు. నన్ను సాయం చేయనివ్వు. 151 00:11:24,685 --> 00:11:29,022 నేను ముందే చెప్పినట్లుగా, అంక్, నీనాకి ఇక్కడ అస్సలు నచ్చడం లేదు. 152 00:11:30,566 --> 00:11:34,194 కాబట్టి, తనని పిల్లల్ని తీసుకుని టెక్సాస్ వెళ్ళిపోతే 153 00:11:34,278 --> 00:11:36,864 ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. 154 00:11:37,364 --> 00:11:38,407 అవును. సరే అయితే. 155 00:11:39,616 --> 00:11:41,118 దానిపై నీ ఉద్దేశం ఏంటి? 156 00:11:41,201 --> 00:11:44,288 నిన్ను అప్పుడప్పుడూ వేరే ఎవరైనా వచ్చి చూస్తూ ఉంటే నీకు పరవాలేదా? 157 00:11:44,913 --> 00:11:47,040 అవును. అవును. ఎక్కువమంది వస్తే మంచిదే. 158 00:11:57,217 --> 00:11:59,678 అక్కడ కూర్చున్న మహిళ సమస్యేంటి, రెజ్జీ? అదిగో అక్కడ. 159 00:11:59,761 --> 00:12:00,762 నెమ్మదిగా మాట్లాడు. 160 00:12:00,846 --> 00:12:02,681 ఆవిడ మెడ మీద ఒక పెద్ద బుడిపెలాగా వచ్చింది, 161 00:12:02,764 --> 00:12:04,266 అందులోంచి ఇంకో తల మొలుస్తుందా ఏంటి? 162 00:12:04,349 --> 00:12:05,350 ఆవిడ సమస్యేంటి? 163 00:12:05,434 --> 00:12:07,603 ఆవిడకి ఏ సమస్యా లేదు, పాపా గ్రే. నిశ్శబ్దంగా ఉండు. 164 00:12:07,686 --> 00:12:10,606 ఆవిడ మెడ మీద జామకాయంత పెద్దగా అలా వేలాడుతూ ఉంటే 165 00:12:10,689 --> 00:12:11,815 నన్ను నిశ్శబ్దంగా ఉండమంటావేంటి? 166 00:12:11,899 --> 00:12:13,317 -ఆవిడ సమస్యేంటో నాకు తెలుసుకోవాలనుంది. -టోలెమీ? 167 00:12:13,400 --> 00:12:14,401 -నీకు లేదా? -టోలెమీ గ్రే? 168 00:12:14,484 --> 00:12:16,653 వస్తున్నాం, మేడమ్. హూ. వెళ్దాం పద, అంకుల్. 169 00:12:16,737 --> 00:12:19,198 -ఏంటి? -డాక్టర్ దగ్గరికి వెళదాం. 170 00:12:20,574 --> 00:12:22,993 -అతని నోరు కాస్త మూయించండి. -నన్ను క్షమించండి. 171 00:12:23,076 --> 00:12:24,203 ఆవిడ ఏమంటోంది? 172 00:12:24,286 --> 00:12:25,662 బయట ఒక మహిళ మెడ మీద 173 00:12:25,746 --> 00:12:28,415 పెద్దగా ఏదో వేలాడుతూ ఉంటే నన్నెందుకు లోపలికి పిలిచారు? 174 00:12:28,498 --> 00:12:30,000 ఆవిడా! ఆవిడ మిస్ పైన్, 175 00:12:30,083 --> 00:12:33,128 ఆవిడకి కణితి ఉంది, థైరాయిడ్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది. 176 00:12:33,212 --> 00:12:35,422 ఆవిడని ఆపరేషన్ కోసం సిద్ధం చేస్తున్నాం. 177 00:12:35,506 --> 00:12:40,052 నల్లవాళ్ళు వెళ్లి చనిపోయే చోటుని కోయ్ డాగ్ హాస్పిటల్ అని పిలిచేవాడు. 178 00:12:40,135 --> 00:12:43,388 ఒక వైద్యునిగా హాస్పిటల్ లోనే నా సగం జీవితం గడిచింది, 179 00:12:43,472 --> 00:12:45,057 కానీ నేను బ్రతికే ఉన్నాను కదా. 180 00:12:45,140 --> 00:12:46,975 అవును, నువ్వు నల్లవాడివే కానీ మరీ అంతగా కాదు. 181 00:12:48,685 --> 00:12:51,313 చెయ్యి పూర్తిగా నయమయింది. ఇది అద్భుతం. 182 00:12:51,396 --> 00:12:53,732 చెప్పానా. నాకు ఏ రోగమూ లేదు, 183 00:12:53,815 --> 00:12:56,068 నన్ను ఎవరూ హాస్పిటల్ లో పడి ఉండేలా చేయలేరు. 184 00:12:56,151 --> 00:12:57,361 సరే, మిస్టర్ గ్రే… 185 00:12:57,444 --> 00:12:59,780 మీ వయసు వాళ్ళకి అటువంటి కాలిన గాయం మానాలంటే, 186 00:12:59,863 --> 00:13:01,532 కొన్ని నెలల సమయం పడుతుంది. 187 00:13:01,615 --> 00:13:02,616 నా గాయాలు త్వరగా మానతాయి. 188 00:13:02,699 --> 00:13:06,620 పత్తి చేలలో పనిచేసిన ముసలివాడు ఒంట్లో బాగోలేదని సెలవు పెట్టలేడు. 189 00:13:07,579 --> 00:13:12,709 ఒకానొక కాలంలో నేను వేసవిలో ఒక రోజుకి 130 కిలోల పత్తి కోసేవాడిని. 190 00:13:12,793 --> 00:13:16,755 మిగిలిన వాళ్ళు ఎండకి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయే వాళ్ళు. 191 00:13:16,839 --> 00:13:17,881 నేను కాదు. 192 00:13:18,423 --> 00:13:21,260 నేను జూన్ లో పౌర్ణమి వరకూ పని చేసేవాడిని. 193 00:13:21,343 --> 00:13:22,719 జూన్ లో పౌర్ణమి. 194 00:13:22,803 --> 00:13:25,222 ఉత్తరాది డెల్టా నుండి ఇక్కడికి వచ్చేసరికి 195 00:13:25,305 --> 00:13:27,558 అతనికి పన్నెండేళ్ళ వయసని చెబుతూ ఉంటారు. 196 00:13:27,641 --> 00:13:29,893 -చెప్పులు లేకుండా నడిచాడని… -ఆ-ఆ! నేను పరిగెత్తాను. 197 00:13:29,977 --> 00:13:31,436 అతను… 198 00:13:31,520 --> 00:13:32,980 మిస్టర్ గ్రే. 199 00:13:33,063 --> 00:13:36,191 నా చిన్నతనంలో నేను మీ భవనంలోనే ఉండే వాడినని మీకు గుర్తుందా? 200 00:13:38,986 --> 00:13:40,320 లేదు. 201 00:13:40,404 --> 00:13:43,365 మీ అపార్ట్ మెంట్ తలుపు ముందు దాగుడుమూతలు ఆడుతూ ఉంటే 202 00:13:43,448 --> 00:13:45,450 మీరు… మీరు ఆపిల్స్ పంచి పెట్టేవాళ్ళు. 203 00:13:45,534 --> 00:13:46,952 -ఆపిల్స్? -అవును. 204 00:13:49,162 --> 00:13:50,163 గుర్తులేదు. 205 00:13:50,247 --> 00:13:52,457 కమాన్, పాపా గ్రే. మీకు గుర్తుంది. 206 00:13:54,126 --> 00:13:55,294 ఏం గుర్తుంది? 207 00:13:57,504 --> 00:13:59,047 ఒక్క నిమిషం ఆగండి. 208 00:13:59,756 --> 00:14:02,092 -మిస్… మిసెస్ కమాల్? -చెప్పండి, డాక్టర్? 209 00:14:02,176 --> 00:14:04,428 మిస్టర్ గ్రే, కూల్ డ్రింక్ తాగుతారా? 210 00:14:04,511 --> 00:14:05,762 డాక్టర్ పెప్పర్? 211 00:14:05,846 --> 00:14:07,890 డాక్టర్ పెప్పర్ తాగుతారా? తప్పకుండా. 212 00:14:07,973 --> 00:14:10,976 మిసెస్ కమాల్, మిస్టర్ గ్రేని దయచేసి స్నాక్ రూంకి తీసుకెళ్ళి 213 00:14:11,059 --> 00:14:12,102 -డాక్టర్ పెప్పర్ డ్రింక్ ఇప్పిస్తారా? -సరే. 214 00:14:12,186 --> 00:14:13,187 సరే, పదండి. 215 00:14:13,270 --> 00:14:15,063 నాతో రండి. మీకు సోడా ఇప్పిస్తాను. 216 00:14:15,147 --> 00:14:16,690 -సరే అయితే. -నువ్వు వస్తున్నావా? 217 00:14:16,773 --> 00:14:18,692 లేదు, ఒక్క నిమిషం మాట్లాడి వస్తాను. 218 00:14:19,776 --> 00:14:21,486 అతను నీతో ఏమని చెబుతాడో తెలుసా? 219 00:14:22,821 --> 00:14:24,198 నువ్వు బరువు తగ్గాలని చెబుతాడు. 220 00:14:32,831 --> 00:14:33,916 అతని పరిస్థితి విషమిస్తోంది, నాకు తెలుసు. 221 00:14:33,999 --> 00:14:37,586 లేదు, విషమించడం గురించి కాదు. ఎంత వేగంగా విషమిస్తోందన్నదే సమస్య. 222 00:14:37,669 --> 00:14:39,796 కొన్ని వారాలే గడిచాయి, కానీ అతను ఇప్పటికే… 223 00:14:39,880 --> 00:14:41,423 మీరు నాకు చెప్పాల్సిన పనిలేదు. మీరు… 224 00:14:41,507 --> 00:14:44,968 అతనితో మొదటినుండీ ఉన్నది నేనొక్కడినే. నేనొక్కడినే. 225 00:14:46,637 --> 00:14:48,555 హేయ్, ఆ విషయం పక్కన పెడితే, శారీరకంగా అతను… 226 00:14:48,639 --> 00:14:50,682 ఆయన మనిద్దరి కంటే ఆరోగ్యంగా ఉన్నారు. 227 00:14:50,766 --> 00:14:53,560 నా ఉద్దేశం… అతని చేయి, అతని కోలుకునే సామర్థ్యం. 228 00:14:53,644 --> 00:14:56,813 చూశారా, అందుకే… అందుకే నేను ఆ పరిశోధన గురించి చెప్పాను 229 00:14:58,440 --> 00:15:00,234 వాళ్ళు ఎందుకు ఆసక్తి చూపుతున్నారో కూడా చెప్పాను. 230 00:15:01,026 --> 00:15:03,987 డాక్టర్ రూబిన్ మీ ఇద్దరితో కూర్చుని మాట్లాడాలని అన్నారు. 231 00:15:04,071 --> 00:15:07,449 ఆయన కొన్ని పరీక్షలు చేసి, మరికొన్ని పరీక్షలు చేయించమని అడగొచ్చు. 232 00:15:08,116 --> 00:15:09,326 అంటే ఇష్టానికి పరీక్షలు జరుపుతారా? 233 00:15:09,952 --> 00:15:14,748 చూడండి, మీ అంకుల్ లాంటి పేషెంట్లకు విజయవంతంగా నయం చేసిన చరిత్ర 234 00:15:14,831 --> 00:15:16,250 డాక్టర్ రూబిన్ కు ఉంది. 235 00:15:16,333 --> 00:15:19,253 మొదటి విషయం, మా అంకుల్ లాంటి వ్యక్తి మరొకరు ఉండరు. 236 00:15:20,045 --> 00:15:21,088 అవును. 237 00:15:22,381 --> 00:15:23,715 ఏమంటున్నారు, మిల్టన్? 238 00:15:23,799 --> 00:15:27,094 నేను ఈ పరీక్షలు చేయించాలని అంటున్నారా? అది సరైన నిర్ణయమా? 239 00:15:27,177 --> 00:15:31,974 నేను చెప్పేదేంటంటే, డిమెన్షియా గురించి డాక్టర్ రాబిన్ కు తప్ప 240 00:15:32,057 --> 00:15:33,767 మరెవరికీ ఎక్కువగా తెలీదు. 241 00:15:34,476 --> 00:15:35,519 అవును. 242 00:15:36,144 --> 00:15:38,355 -అంతేనా మీరు చెప్పేది? -ఇంతకంటే ఏం చెప్పలేను. 243 00:15:39,481 --> 00:15:40,899 ప్రత్యామ్నాయం కాకుండా. 244 00:15:52,160 --> 00:15:54,079 చూడు, అదిగో కోయ్. 245 00:15:55,038 --> 00:15:56,081 కోయ్ డాగ్! 246 00:15:56,164 --> 00:15:57,958 -ఏంటి? -హాయ్, కోయ్! నేను వస్తున్నాను… 247 00:15:58,041 --> 00:15:59,543 పాపా గ్రే! పాపా గ్రే! 248 00:16:03,797 --> 00:16:05,841 ఏం చేస్తున్నావ్, అంకుల్? 249 00:16:08,302 --> 00:16:09,761 చూసుకుని వెళ్ళాలి నాయనా! 250 00:16:09,845 --> 00:16:11,054 ఏయ్, వెధవా! 251 00:16:11,638 --> 00:16:13,390 ఎందుకలా అరుస్తున్నావ్, బాబూ? 252 00:16:13,473 --> 00:16:15,434 ఆ ముసలాయన సమస్యేంటి? మైండ్ దొబ్బిందా? 253 00:16:15,517 --> 00:16:17,186 లేదు, పెద్దవాడయ్యాడు. నీ సమస్యేంటి? 254 00:16:17,269 --> 00:16:19,354 అమ్మాయి, ఈ నీగ్రో విసిగిస్తున్నాడు. 255 00:16:19,438 --> 00:16:21,982 -వెళ్లి కార్లో కూర్చో పో. -నేను అతనికి కాల్ చేయమని నిన్న చెప్పాను. 256 00:16:22,065 --> 00:16:23,066 ఆ పని చేయలేదు. 257 00:16:23,150 --> 00:16:26,904 హలో లేడీస్! మీరందరూ మిస్ డీనాస్ దగ్గరికి వెళ్తున్నారా? 258 00:16:26,987 --> 00:16:28,488 ఎంతమంది ఉన్నారు, తాతయ్యా? 259 00:16:28,572 --> 00:16:31,283 నేను మిస్ డీనాస్ వెళ్లి సుమారు 90 ఏళ్ళవుతోంది. 260 00:16:31,366 --> 00:16:32,534 ఆవిడా మిమ్మల్ని మిస్సయ్యే ఉంటుంది, హా? 261 00:16:33,368 --> 00:16:37,039 -ఇప్పుడది ఎక్కడుందో నాకు తెలియనే తెలియదు. -సరిగ్గా చూస్తే తప్పకుండా కనిపిస్తుంది. 262 00:16:37,122 --> 00:16:39,625 నేను ముసలోడిని అయినా కూడా బాగా డాన్స్ చేయగలను. 263 00:16:53,680 --> 00:17:00,562 సెన్సీ. 264 00:17:02,356 --> 00:17:04,066 నన్ను ముట్టుకోకు. ఏంటి నీ సమస్య? 265 00:17:04,147 --> 00:17:06,358 క్షమించండి. నన్ను క్షమించండి. 266 00:17:06,443 --> 00:17:08,362 అతను పెద్దవాడు. మిమ్మల్ని చూసి ఎవరో అనుకున్నాడు. 267 00:17:08,444 --> 00:17:09,569 నన్ను ముట్టుకోవద్దు. 268 00:17:10,195 --> 00:17:11,281 బాగా ఎంజాయ్ చేయండి. 269 00:17:12,199 --> 00:17:13,534 పాపా గ్రే, ఏం చేస్తున్నావు? 270 00:17:13,617 --> 00:17:16,078 నేను ప్రేమించిన ఒక్కగానొక్క ఆడది, అక్కడ ఉంది. 271 00:17:16,662 --> 00:17:18,579 దేవుడు నాకిచ్చిన పెద్ద బహుమతి. 272 00:17:20,415 --> 00:17:21,834 సెన్సియా హోవార్డ్. 273 00:17:24,670 --> 00:17:26,002 కమాన్ అంకుల్. వెళ్లి తిందాం పద. 274 00:17:29,758 --> 00:17:32,010 మిస్టర్ జాన్సన్ వెళ్ళిపోయేలా చేశాను తెలుసా? 275 00:17:32,094 --> 00:17:33,345 ఏంటి? 276 00:17:33,428 --> 00:17:36,807 ఆరు వారాల్లో సరైన ఉద్యోగం సంపాదించకపోతే, 277 00:17:36,890 --> 00:17:37,975 ఇంట్లోంచి బైటికి నడవాలని చెప్పాను. 278 00:17:38,976 --> 00:17:40,227 నీ తప్పేం లేదులే. 279 00:17:41,854 --> 00:17:44,106 మీరు బరువు తగ్గుతున్నట్లున్నారు, మిస్టర్ గ్రే. 280 00:17:46,650 --> 00:17:48,694 ఆయన నేను పక్కన ఉంటేనే సరిగా తింటున్నాడు. 281 00:17:48,777 --> 00:17:51,530 అతను ఇంకా బాగా తినాలి. సరేనా? 282 00:17:54,449 --> 00:17:55,868 అంకుల్, పై తింటారా? 283 00:17:57,744 --> 00:17:58,745 అంకుల్? 284 00:18:00,455 --> 00:18:02,624 రెజ్, చూడబోతే… 285 00:18:02,708 --> 00:18:04,918 నాకు మతిమరుపు బాగా వచ్చినట్లు అనిపిస్తోంది. 286 00:18:06,545 --> 00:18:08,297 నేను… నేను కూర్చుని 287 00:18:09,715 --> 00:18:13,635 మాడ్ పెటిట్ మాతో ఉండడానికి వచ్చిన సంగతి ఆలోచిస్తున్నాను, 288 00:18:15,137 --> 00:18:17,097 తర్వాత ఇది ఏ రోజో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాను. 289 00:18:18,432 --> 00:18:19,683 నాకు ఏదీ తెలియడం లేదు. 290 00:18:22,311 --> 00:18:24,354 అయితే నిన్ను స్పెషల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లమంటావా? 291 00:18:26,106 --> 00:18:28,483 నీకు మతిమరుపు రాకుండా చూసే స్పెషల్ డాక్టర్. 292 00:18:36,658 --> 00:18:38,118 చికెన్ ఎప్పుడు వస్తుంది? 293 00:18:42,289 --> 00:18:43,290 వస్తుంది. 294 00:18:44,333 --> 00:18:46,293 -సోనియా. -ఆ, చెప్పండి? 295 00:18:46,376 --> 00:18:48,212 ఇంకొన్ని ఫ్రై చేసిన చికెన్ థైస్ తెస్తారా? 296 00:18:48,295 --> 00:18:50,380 -ఆ-హా. -మాకు ఇంకా ఆకలిగా ఉంది. 297 00:18:50,464 --> 00:18:51,673 సరే. 298 00:18:59,139 --> 00:19:00,265 హలో? 299 00:19:00,933 --> 00:19:02,601 అవును, డాక్టర్ రూబిన్ ఆఫీసా? 300 00:19:03,602 --> 00:19:06,230 హాయ్. అవును. నా పేరు రెజినాల్డ్ లోయిడ్, 301 00:19:06,313 --> 00:19:08,857 పీపుల్స్ క్లినిక్ లో డాక్టర్ మిల్టన్ రిలే మీ గురించి చెప్పారు 302 00:19:08,941 --> 00:19:12,653 మా అంకుల్ టోలెమీ గ్రే కోసం అప్పాయింట్మెంట్ తీసుకోమని చెప్పారు. 303 00:19:14,613 --> 00:19:15,989 మీరు ఆయన గురించి విన్నారా, హా? 304 00:19:17,115 --> 00:19:19,493 సరే. ఒక్క క్షణం. 305 00:19:20,077 --> 00:19:22,371 వచ్చే వారమా? ఆగండి. సరే. 306 00:19:23,413 --> 00:19:26,792 ఆ-హా. 307 00:19:26,875 --> 00:19:29,920 మీరు చూస్తున్నారు కదా, అనేక వాహనాలు గుద్దుకున్న కారణంగా ట్రాఫిక్ ఆగిపోయింది… 308 00:19:30,003 --> 00:19:31,505 సరే. సరే అయితే. 309 00:19:32,005 --> 00:19:33,966 అలాగే. థాంక్యూ. 310 00:19:34,049 --> 00:19:36,969 …ఒక సెమి ట్రక్ టైర్ పేలిపోయి, అదుపుతప్పి 311 00:19:37,052 --> 00:19:39,388 అనేక లైన్ల మీదుగా జారుకుంటూ దక్షిణం వైపుగా 312 00:19:39,471 --> 00:19:41,640 ఐ-85 రోడ్డును కలిసే 285 హైవే వైపు వెళ్ళింది. 313 00:19:45,602 --> 00:19:52,192 పాపా గ్రే. 314 00:19:52,276 --> 00:19:54,987 ఆ, చెప్పు బాబూ? 315 00:19:59,366 --> 00:20:01,869 అంకుల్, నువ్వు ప్రేమించిన మహిళని కోల్పోతానని ఎప్పుడైనా భయపడ్డారా? 316 00:20:03,829 --> 00:20:04,830 నీ కుటుంబాన్ని కోల్పోతానని? 317 00:20:06,999 --> 00:20:09,918 కుటుంబం… మనకు దొరికే అతి ముఖ్యమైన విషయం కుటుంబం. 318 00:20:13,130 --> 00:20:14,882 అంకుల్, నేను మీకో విషయం చెప్పాలి 319 00:20:16,383 --> 00:20:18,385 ఇంకెవరికి చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. 320 00:20:20,846 --> 00:20:24,975 ఇది, నీనా గురించి, నా గురించి. 321 00:20:27,144 --> 00:20:28,854 అదీ, నీనా… 322 00:20:31,481 --> 00:20:34,735 నీనా మాజీ బోయ్ ఫ్రెండ్ ఒకడు ఎవరినో చంపి జైలుకి వెళ్ళాడు. 323 00:20:37,404 --> 00:20:40,866 డజను మందికి వరకూ చిన్న గాయాలయ్యాయి, సంఘటనా స్థలంలోనే రిలీజ్ చేశారు. 324 00:20:40,949 --> 00:20:43,785 ఇప్పటివరకూ, ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. 325 00:20:43,869 --> 00:20:45,579 జార్జియా హైవే పెట్రోల్… 326 00:20:48,624 --> 00:20:49,958 …ఆ సీన్ చూడడానికి దారుణంగా ఉంది. 327 00:20:53,837 --> 00:20:55,214 అంకుల్, నేను చెప్పేది వింటున్నావా? 328 00:20:56,006 --> 00:20:57,883 అవును, అవును, వింటున్నా. ఖచ్చితంగా. 329 00:21:00,052 --> 00:21:01,929 అయితే, నేను ఏం చేస్తే బాగుంటుందని నీ అభిప్రాయం? 330 00:21:05,557 --> 00:21:07,768 అది… వార్తల్లో ఆ మహిళ. 331 00:21:07,851 --> 00:21:10,437 నల్లగా, అందంగా ఉంటుందే? 332 00:21:10,521 --> 00:21:14,149 హైవేలో పెద్ద ప్రమాదం జరిగిందట, 333 00:21:14,233 --> 00:21:16,568 కిలోమీటర్ల మేర కార్లు ఆగిపోయాయంట. 334 00:21:19,530 --> 00:21:20,739 పట్టించుకోవాల్సిన విషయమే కదూ? 335 00:21:26,078 --> 00:21:27,079 అవును. 336 00:21:32,584 --> 00:21:33,836 సరే అయితే, అంకుల్. 337 00:21:37,381 --> 00:21:40,175 ఇదిగో, మీ తర్వాతి అప్పాయింట్మెంట్. 338 00:21:40,259 --> 00:21:41,760 పీపుల్స్ క్లినిక్ 5/11 ఉదయం 11గం. - డాక్టర్ రూబిన్ 339 00:21:41,844 --> 00:21:43,637 చాలా ముఖ్యమైనది, సరేనా? 340 00:21:43,720 --> 00:21:48,016 అక్కడికి నిన్ను తీసుకెళ్లడానికి నేను వస్తాను, ఇప్పుడు నేను వెళ్ళాలి. 341 00:21:48,100 --> 00:21:51,395 అప్పుడేనా? ఇంకాసేపు ఉండి నాతో డామినోస్ ఆడవా? 342 00:21:51,478 --> 00:21:54,857 లేదు, ఇంకోసారి, అంకుల్. ఇంకోసారి. నేను వెళ్ళాలి. 343 00:21:54,940 --> 00:21:56,316 ఈరోజు లతిషా పుట్టినరోజు. 344 00:21:56,400 --> 00:21:58,026 పుట్టినరోజా? మీరు పార్టీ చేసుకుంటున్నారా? 345 00:21:58,110 --> 00:21:59,111 లేదు, లేదు. 346 00:21:59,194 --> 00:22:01,613 ఊరికే… చిన్న కేకు కట్ చేసి బహుమతులు ఇస్తాం, అంతే. 347 00:22:02,614 --> 00:22:03,740 నేను వెళ్ళాలి. 348 00:22:05,284 --> 00:22:06,535 సరే, నేను ఇక్కడే ఉంటాను. 349 00:22:06,618 --> 00:22:07,995 సరే. 350 00:22:09,079 --> 00:22:10,956 సరే అయితే, నేను వెళ్ళాక, తలుపు గడియ పెట్టుకో. 351 00:22:11,039 --> 00:22:12,499 -తలుపు గడియ పెట్టుకో. -నువ్వు ఏం చేయాలి? 352 00:22:12,583 --> 00:22:14,376 -తలుపు గడియ పెట్టుకోవాలి. -సరిగ్గా చెప్పావు. 353 00:22:17,963 --> 00:22:19,423 -రెజ్జీ. -సరేనా? 354 00:22:31,268 --> 00:22:33,604 -నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడానికి వస్తాను. -నేను ఇక్కడే ఉంటాను. 355 00:22:33,687 --> 00:22:34,897 -అలాగే. -తలుపు గడియ పెట్టుకో. 356 00:22:34,980 --> 00:22:35,981 సరే. 357 00:22:56,210 --> 00:22:57,878 ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు… 358 00:23:26,198 --> 00:23:27,783 సిస్టర్ క్యారీ 359 00:23:27,866 --> 00:23:29,535 …లావెండర్ రంగులో… 360 00:23:43,507 --> 00:23:44,508 కోయ్? 361 00:23:47,719 --> 00:23:49,137 కోయ్ డాగ్, ఉన్నావా? 362 00:24:06,613 --> 00:24:09,449 ఈ సబ్బుని నిస్సందేహంగా వాడుకోవచ్చు… 363 00:24:54,036 --> 00:24:56,997 అట్లాంటాలో ఎంతోకాలంగా నివసించే వారెవరికైనా 364 00:24:57,080 --> 00:24:58,665 ఇలాంటి పరిస్థితి కొత్తేమీ కాదు… 365 00:25:01,919 --> 00:25:02,920 రెజ్జీ? 366 00:25:26,985 --> 00:25:28,987 రెజ్. రెజ్జీ, అయ్యో… 367 00:25:30,822 --> 00:25:33,158 అయ్యో, అయ్యో, రాజ్మా అయిపోయాయా… రాజ్మా బీన్స్ అయిపోయాయి. 368 00:25:34,576 --> 00:25:36,161 రెజ్జీ. రెజ్జీ. 369 00:25:39,706 --> 00:25:41,208 రాజ్మా లేవు. 370 00:25:41,291 --> 00:25:42,543 తలుపు గడియ పెట్టుకో. 371 00:26:15,909 --> 00:26:16,910 ఏంటి? 372 00:26:27,754 --> 00:26:29,214 అంకుల్ గ్రే. 373 00:26:31,258 --> 00:26:32,259 రెజ్జీ? 374 00:26:33,051 --> 00:26:35,137 లేదు, అంకుల్. నేను హిల్లీని. 375 00:26:35,220 --> 00:26:36,221 హులీనా? 376 00:26:36,805 --> 00:26:39,099 హిల్లీ. నీసీ కొడుకుని. 377 00:26:43,937 --> 00:26:45,355 రెజ్జీ ఎక్కడ? 378 00:26:46,648 --> 00:26:49,234 అతను… అతను రాలేకపోయాడు. 379 00:26:49,818 --> 00:26:51,904 మిమ్మల్ని తీసుకురమ్మని అమ్మ పంపించింది. 380 00:26:51,987 --> 00:26:53,488 "తీసుకురమ్మందా"? 381 00:26:53,572 --> 00:26:55,157 "తీసుకురమ్మంది" అంటే ఏంటి అర్థం? 382 00:26:55,240 --> 00:26:56,867 నీసీ తన ఇంటికి తీసుకురమ్మంది. 383 00:26:57,534 --> 00:27:00,746 -నీసీ. -అవును. నీసీ. 384 00:27:00,829 --> 00:27:02,998 హిల్డా బ్రౌన్, మీ చెల్లి జూన్ కూతురు. 385 00:27:03,081 --> 00:27:06,043 జూన్… జూన్ చనిపోయింది. జూన్ చాలా కాలం క్రితమే చనిపోయింది. 386 00:27:06,543 --> 00:27:08,128 గోడ మీద చూడండి, పాపా గ్రే. 387 00:27:08,212 --> 00:27:10,964 అది… గోడమీద ఒక ఫోటో ఉంది కదా. 388 00:27:12,466 --> 00:27:14,426 అది నా ఇంట్లో ఉందని నీకెలా తెలుసు? 389 00:27:14,510 --> 00:27:16,637 -ఎందుకంటే ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి. -ఎప్పుడు? 390 00:27:16,720 --> 00:27:19,223 చాలా కాలం క్రితం. కానీ నేను… నేను నిజంగా ఇక్కడికి వచ్చాను. 391 00:27:19,306 --> 00:27:21,892 గోడ మీద చూడు. టేప్ అంటించి ఒక ఫోటో ఉంది. 392 00:27:21,975 --> 00:27:23,602 "హిల్యార్డ్" అని రాసుంది. అది నేనే. 393 00:27:30,859 --> 00:27:32,319 నేను దేని కోసం చూడాలన్నావ్? 394 00:27:33,111 --> 00:27:36,615 "హిల్యార్డ్" కోసం. హెచ్-ఐ-ఎల్-ఎల్… 395 00:27:36,698 --> 00:27:39,701 -సరే, సరే అయితే, సరే అయితే. -గోడ మీదే ఉంటుంది. 396 00:27:39,785 --> 00:27:43,747 షానన్ & చార్లెస్ - బ్రిటనీ హిల్యార్డ్ - జూన్ - నోర్వెల్ 397 00:27:43,830 --> 00:27:47,376 జూన్, నీసీ. 398 00:27:48,794 --> 00:27:55,634 నీసీ, హిలియర్డ్, ఇంకో పేరు హిల్లీ. 399 00:27:57,511 --> 00:27:59,096 -అవును. -పాపా గ్రే, రండి, తలుపు తెరవండి… 400 00:27:59,179 --> 00:28:01,265 సరే అయితే, సరే అయితే, సరే అయితే. కొంచెం ఓపిక పట్టు. 401 00:28:05,769 --> 00:28:08,730 హమ్మయ్య, అంకుల్. మీరు తలుపు తీస్తారని అనుకోలేదు. 402 00:28:08,814 --> 00:28:10,524 వీడితో జాగ్రత్తగా ఉండాలి, పిటీ. 403 00:28:11,108 --> 00:28:13,360 నాకు కళ్ళున్నాయి, కోయ్. నాకు తెలుస్తోంది. 404 00:28:13,443 --> 00:28:14,570 ఏంటి? 405 00:28:16,697 --> 00:28:18,532 -లోపలికి రా. -సరే అయితే. 406 00:28:21,702 --> 00:28:23,996 -సరే, నేను రావాలంటే నువ్వు జరగాలి కదా. -ఏంటి? 407 00:28:24,079 --> 00:28:25,664 నేను రావాలంటే నువ్వు జరగాలి, అంకుల్. 408 00:28:25,747 --> 00:28:27,833 దయచేసి జరగండి. ఓరి దేవుడా! 409 00:28:29,293 --> 00:28:31,461 అసహ్యంగా ఏంటీ వాసన? 410 00:28:31,545 --> 00:28:33,630 -నాకేమీ వాసన రావడం లేదు. -మీ టాయిలెట్ వాసనా? 411 00:28:34,965 --> 00:28:36,967 మీరు బట్టల్లోనే రెంటికి వెళ్ళినట్లున్నారు. 412 00:28:37,968 --> 00:28:39,970 ఆ…ఆ, లేదు! నువ్వు ఏ వస్తువులనీ ముట్టుకోకు. 413 00:28:40,053 --> 00:28:41,722 -వాటిని కదిలించకు. -సరే. 414 00:28:41,805 --> 00:28:43,849 రెజ్జీ ఎక్కడున్నాడు? అతను… అతను ఇక్కడికి రాలేకపోయాడు. 415 00:28:43,932 --> 00:28:45,767 ఈరోజు… ఈరోజు బ్యాంకుకి వెళ్ళాల్సిన రోజు. 416 00:28:46,643 --> 00:28:49,104 -మీరు బ్యాంకుకి వెళ్ళాలా? -అవును, రెజ్జీతో పాటు. 417 00:28:50,731 --> 00:28:52,232 అతను మా అమ్మ దగ్గర ఉన్నాడు. 418 00:28:52,316 --> 00:28:54,443 నేను మిమ్మల్ని బ్యాంకుకి తీసుకెళతాను. అక్కడినుండి వెళదాం. సరేనా. 419 00:28:55,152 --> 00:28:56,820 ఓహ్, నో! ఛ! 420 00:28:56,904 --> 00:28:59,948 నువ్వు ఏం చేశావో చూడు! ఓహ్, లేదు! 421 00:29:00,032 --> 00:29:02,743 వాటిని… వాటిని ముట్టుకోకు. నేను… నేను సర్దుకుంటాను. 422 00:29:02,826 --> 00:29:04,536 -బయటికి వెళ్లి వెయిట్ చేయి. -వాటిని సర్దడానికి మీకు… 423 00:29:04,620 --> 00:29:07,706 -వెళ్లి వెయిట్ చేయి! నేనే బయటికి వస్తాను. -ఓహ్, దేవుడా, ఛ. 424 00:29:07,789 --> 00:29:10,083 పాపా గ్రే, మీరు నాతో పాటు అమ్మ వాళ్ళింటికి దగ్గరికి రావాలి. 425 00:29:10,167 --> 00:29:11,919 సరే అయితే. కానీ… వెళ్ళు నేనొస్తాను. 426 00:29:12,002 --> 00:29:14,254 -శుభ్రమైన షర్టు వేసుకుని రండి, సరేనా. -ఆ-హా. 427 00:29:14,338 --> 00:29:16,381 -మనం ఇంటికి వెళ్ళాలి. -సరే. సరే అయితే. 428 00:29:16,465 --> 00:29:18,842 -నేను బయటే ఉంటాను. ఎదురుచూస్తాను. -వస్తున్నాను. వస్తున్నాను. 429 00:29:21,803 --> 00:29:28,560 ఛ. నా వస్తువులన్నీ చెదరగొట్టి, అన్నీ ముట్టుకుని… 430 00:29:52,167 --> 00:29:54,503 ఒకటి, రెండు, 431 00:29:56,171 --> 00:29:57,172 మూడు. 432 00:30:03,762 --> 00:30:05,180 మీకు కావాల్సింది దొరికిందా, అంకుల్? 433 00:30:05,264 --> 00:30:07,850 ఆ-హా. ఒకటి, రెండు, మూడు. 434 00:30:07,933 --> 00:30:09,434 హాయ్, అక్కడే ఉండు, ముసలోడా! 435 00:30:10,394 --> 00:30:11,520 హేయ్! 436 00:30:12,646 --> 00:30:15,065 -ఏం చేస్తున్నావ్? -నెడతావేంట్రా, వెధవా? 437 00:30:15,148 --> 00:30:17,109 -మా అంకుల్ ని ఎందుకు వేధిస్తున్నావు? -మీ అంకులా? 438 00:30:17,192 --> 00:30:18,902 ఆ ముసలోడు నాకు డబ్బులివ్వాలి. 439 00:30:18,986 --> 00:30:21,321 నా అద్దె డబ్బులు ఖచ్చితంగా ఇస్తానని చెప్పాడు. 440 00:30:21,405 --> 00:30:23,282 -అతను మాటిచ్చాడు, అతని దగ్గర డబ్బుంది. -ఆ-ఆ. 441 00:30:23,365 --> 00:30:26,118 ఆ అపార్ట్మెంట్ లో పెద్ద డబ్బు సంచి ఉందని ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. 442 00:30:26,201 --> 00:30:27,870 -ఇవ్వను. -చూడు, ఇవ్వనని చెప్పాడు. 443 00:30:27,953 --> 00:30:29,496 -నేను ఇస్తాడని చెప్పాను. -చూడు, తల్లీ. 444 00:30:29,580 --> 00:30:32,708 నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే, నేను నీ మూతి పగలగొడతాను. ఇక్కడినుంచి పో! 445 00:30:32,791 --> 00:30:33,876 అతను నాకు డబ్బివ్వాలి. 446 00:30:36,962 --> 00:30:38,630 ముందు వెళ్లి స్నానం చెయ్యమ్మా తల్లీ. 447 00:30:41,341 --> 00:30:43,385 రండి, పాపా గ్రే. ఇకపై ఆవిడ మిమ్మల్ని వేధించదు. 448 00:30:43,468 --> 00:30:45,721 నిన్ను వదిలిపెట్టను, ముసలోడా. 449 00:30:45,804 --> 00:30:47,973 ఆవిడ ఊరికే బెదిరిస్తోంది. వెళ్దాం రండి. 450 00:30:48,473 --> 00:30:50,058 మీరు ఏ బ్యాంకుకు వెళ్ళాలి? 451 00:30:50,142 --> 00:30:51,185 అటువైపు. 452 00:30:51,268 --> 00:30:52,394 నేను కనిపెడతాను. 453 00:30:53,145 --> 00:30:54,354 సరే అయితే, రండి. 454 00:30:57,983 --> 00:30:59,610 మీ ఇంట్లో పెద్ద డబ్బుల సంచీ ఉందంటోందేమిటి? 455 00:31:03,071 --> 00:31:04,448 ఇది మీకు బ్యాంకు లాగా కనిపిస్తోందా? 456 00:31:04,531 --> 00:31:05,532 నెమ్మదిగా వెళ్ళరా. 457 00:31:05,616 --> 00:31:06,950 డ్రై క్లీనింగ్ ఇంటి వద్దకే సేవలు లభ్యం 458 00:31:07,034 --> 00:31:08,410 అది… రెజ్జీని అడుగు. 459 00:31:09,203 --> 00:31:11,788 "రెజ్జీని అడుగు." సరే అయితే, అడగండి, రెజ్జీని అడగండి. ఇక్కడే. 460 00:31:11,872 --> 00:31:14,208 అడగండి. రెజ్జీ గురించే అడుగుతున్నారు కదా. రెజ్జీనే అడగండి. 461 00:31:14,291 --> 00:31:16,084 -వినీ వినీ విసిగిపోయాను. -ఏంటి? 462 00:31:16,168 --> 00:31:18,545 మీ దగ్గర బ్యాంక్ కార్డు లేదా? మీ పర్స్ ఎక్కడ? 463 00:31:18,629 --> 00:31:19,796 పర్సా? ఎందుకు? 464 00:31:19,880 --> 00:31:23,091 ఎందుకంటే మీరు ఏ బ్యాంకుకి వెళ్ళాలో నాకు తెలియాలి కదా, అంకుల్. అది ఎక్కడుందో మీకు తెలీదు. 465 00:31:23,884 --> 00:31:24,968 ఓరి దేవుడా! 466 00:31:25,052 --> 00:31:26,803 సరే, చెక్ ఇక్కడే ఉంది. 467 00:31:27,596 --> 00:31:28,931 గ్రోల్లియర్స్ బ్యాంక్. 468 00:31:29,014 --> 00:31:32,184 ఛ. అది ఈ వీధిలోనే లేదు. ఓరి దేవుడా. 469 00:31:32,267 --> 00:31:33,519 అరె ఛ. 470 00:31:33,602 --> 00:31:35,103 ఏం జరుగుతోంది, జెంటిల్మెన్? 471 00:31:35,896 --> 00:31:37,523 ఏమీ జరగడం లేదు, ఆఫీసర్. 472 00:31:37,606 --> 00:31:40,609 నా పేరు హిలియర్డ్ బ్రౌన్, ఈయన మా అంకుల్ టోలెమీ గ్రే. 473 00:31:40,692 --> 00:31:42,653 సరదాగా తిరుగుతున్నాం. 474 00:31:42,736 --> 00:31:44,071 నిజమేనా, సర్? 475 00:31:46,990 --> 00:31:48,242 -సరే అయితే. -నువ్వు మాతో రా. 476 00:31:48,325 --> 00:31:50,577 కమాన్. ఆహ్, ఆగండి సర్. ఎందుకు? 477 00:31:50,661 --> 00:31:52,996 నువ్వు ఏం చేస్తున్నావో తెలిసే వరకూ నిన్ను అరెస్ట్ చేస్తున్నాం… 478 00:31:53,080 --> 00:31:55,457 -నేను చెక్ చేశాను. -నన్ను వదలండి. 479 00:31:55,541 --> 00:31:58,752 -లేదు, ఆగండి! ఆగండి! అతను… -నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. 480 00:31:58,836 --> 00:32:00,420 -అతను నా మేనల్లుడు… -సర్, ఇతను మీకు తెలుసా? 481 00:32:00,504 --> 00:32:01,964 ఈ వ్యక్తి మీకు తెలుసా? 482 00:32:02,047 --> 00:32:06,677 నా మేనల్లుడు రెజ్జీ తను ఉన్న చోటికి నన్ను తీసుకురమ్మని వీడిని పంపించాడు. 483 00:32:06,760 --> 00:32:11,181 నా ఉద్దేశం, ఇతను రెజ్జీ కాదు, కానీ రెజ్జీ ఉన్న చోటికి నన్ను తీసుకెళతాడు. 484 00:32:11,265 --> 00:32:15,519 వాడు… వాడు నా చెల్లెలి కూతురి కొడుకు. హిలియర్డ్. 485 00:32:15,602 --> 00:32:17,396 రెజ్జీ దగ్గరికి నన్ను తీసుకెళతాడు. 486 00:32:17,479 --> 00:32:18,689 -నీ ఐడి చూపించు. -ఏంటి? 487 00:32:18,772 --> 00:32:20,566 -ఏదో ఒక ఐడి చూపించు. -సరే అయితే. 488 00:32:20,649 --> 00:32:22,818 నువ్వు ఎందుకు అందరితో గొడవపడుతుంటావ్? 489 00:32:23,485 --> 00:32:26,613 -కొంచెం శాంతించండి, సర్. రిలాక్స్. -అతను ఏం చెబితే అది చేయి, బాబూ. 490 00:32:26,697 --> 00:32:27,948 అరె ఛ. 491 00:32:28,031 --> 00:32:29,783 మరైతే అతని జేబులు ఎందుకు వెతుకున్నావ్? 492 00:32:29,867 --> 00:32:32,661 నేను… నేను అతని చెక్స్ బ్యాంకులో ఇచ్చి డబ్బు తీసుకోవడానికి సాయం చేస్తున్నాను, అంతే. 493 00:32:32,744 --> 00:32:35,539 నేను మా అంకుల్ ని బ్యాంకుకి తీసుకెళుతున్నా. అది ఎక్కడుందో అతనికి తెలీదు. 494 00:32:35,622 --> 00:32:38,292 ఆయనకి మతిమరుపు. తను ఏం చేస్తున్నారో కూడా అతనికి తెలీదు. నేను ఊరికే… 495 00:32:38,375 --> 00:32:39,668 -ఇది నిజమేనా? -ఆ-హా. 496 00:32:39,751 --> 00:32:40,752 మీరు బానే ఉన్నారా? 497 00:32:40,836 --> 00:32:43,422 -అవును, సర్. మిస్టర్ ఆఫీసర్. బానే ఉన్నాను సర్. -మీరు నిజంగానే బాగున్నారా? 498 00:32:43,505 --> 00:32:44,548 బానే ఉన్నాను, సర్. బానే ఉన్నాను. 499 00:32:47,050 --> 00:32:48,051 ఇలాగే సాయం చేస్తూ ఉండు, హిలియర్డ్. 500 00:32:58,395 --> 00:32:59,396 ఇదిగో. 501 00:33:00,689 --> 00:33:02,649 నన్ను చంపించాలనుకుంటున్నారా, అంకుల్? 502 00:33:02,733 --> 00:33:04,443 -ఏంటి? -వెళ్దాం పద, మనం బస్టాండ్ కి వెళ్ళాలి. 503 00:33:04,526 --> 00:33:06,320 పోలీసులతో గొడవ పడింది నువ్వే. 504 00:33:07,529 --> 00:33:14,369 పి-టి-ఒ-ఎల్-ఇ-ఎం-వై. 505 00:33:15,162 --> 00:33:17,080 టి మీద ఒక గీత గీయాలి. 506 00:33:18,081 --> 00:33:19,917 మీకు నెలకి మూడు చెక్స్ వస్తాయా? 507 00:33:20,584 --> 00:33:22,169 సాంఘిక భద్రత. 508 00:33:22,252 --> 00:33:24,755 ఇది పోస్ట్ ఆఫీసు నుండి నా పెన్షన్. 509 00:33:24,838 --> 00:33:28,383 సెన్సియా హోవార్డ్ చనిపోయినందుకు 510 00:33:28,467 --> 00:33:31,053 నాకు దక్కే మొత్తం మరొకటి. 511 00:33:32,095 --> 00:33:34,890 ఒకటి, రెండు, మూడు. 512 00:33:34,973 --> 00:33:37,100 మీరు చాలా అదృష్టవంతుడివి, అంకుల్. 513 00:33:37,184 --> 00:33:39,686 నాకే గనుక ఇలా డబ్బు వస్తే, ఇక జీవితంలో ఏ పనీ చేయాల్సిన అవసరం లేదు. 514 00:33:40,395 --> 00:33:41,563 సరే అయితే. 515 00:33:43,732 --> 00:33:45,234 ఎక్స్క్యూజ్ మీ, సర్. 516 00:33:46,652 --> 00:33:50,614 హాయ్. నా పేరు షిర్లీ. షిర్లీ రింగ్. 517 00:33:51,156 --> 00:33:52,699 షిర్లీ రింగ్? 518 00:33:52,783 --> 00:33:55,702 డబ్ల్యూ-ఆర్-ఐ-ఎన్-జి. 519 00:33:57,120 --> 00:33:59,873 హలో, డబ్ల్యూ-ఆర్-ఐ-ఎన్-జి. 520 00:34:01,291 --> 00:34:04,628 నా పేరు… టోలెమీ. 521 00:34:05,337 --> 00:34:07,297 ఇది చాలా ఇబ్బందిగా ఉంది. 522 00:34:07,381 --> 00:34:10,926 నేను ఫోన్ బిల్ కడదామని ఇక్కడికి వచ్చాను, కానీ నా దగ్గరున్న డబ్బు చాలలేదు. 523 00:34:11,009 --> 00:34:13,136 నాకు సుమారు నలభై డాలర్లు కావాలి. 524 00:34:13,719 --> 00:34:17,014 బదులుగా నా దగ్గర ఉన్నదల్లా ఇదే. 525 00:34:27,400 --> 00:34:30,404 మా నాన్న అరవై ఏళ్ళ క్రితం దీన్ని మా అమ్మకి ఇచ్చారు. 526 00:34:33,949 --> 00:34:35,242 ఇదొక నిధి లాంటిది. 527 00:34:35,909 --> 00:34:40,581 నాకు సాంఘిక భద్రత డబ్బు వచ్చాక మీ దగ్గరినుండి దీన్ని తిరిగి కొనుక్కుంటాను… 528 00:34:40,664 --> 00:34:46,043 దీని గురించే కోయ్ డాగ్ నాకు చెప్పాలని ప్రయత్నించాడు. 529 00:34:46,962 --> 00:34:51,049 నల్లజాతి ప్రజలందరినీ రక్షించే నిధి. 530 00:34:51,550 --> 00:34:53,177 హలో, మిస్టర్ గ్రే. 531 00:34:55,262 --> 00:34:57,181 నన్ను గుర్తుపట్టారా? కోరా బ్రూక్స్? 532 00:34:58,390 --> 00:34:59,641 ఆ-హా. 533 00:35:00,309 --> 00:35:03,854 మీ చెక్స్ తీసుకొచ్చి డబ్బు ఇవ్వమని మిస్టర్ బ్రౌన్ అడుగుతున్నారు. 534 00:35:05,856 --> 00:35:08,317 రెజ్జీ వీళ్ళ ఇంట్లో ఉన్నాడు, 535 00:35:08,400 --> 00:35:10,903 హిలియర్డ్ నన్ను అక్కడికి తీసుకెళుతున్నాడు. 536 00:35:11,528 --> 00:35:13,447 అంటే, మీకు మిస్టర్ బ్రౌన్ తెలుసా? 537 00:35:13,530 --> 00:35:16,283 -ఆ విషయమే చెప్పారు కదా. -అవును. 538 00:35:16,366 --> 00:35:20,829 అతను… అతను మా చెల్లెలి కూతురు కొడుకు. 539 00:35:21,455 --> 00:35:24,082 -నీసీ కొడుకు. -నీసీ కొడుకుని. చెప్పాను కదా, మేడమ్. 540 00:35:24,166 --> 00:35:26,543 కావాలంటే తనకి కాల్ చేసి మీరు వివరాలు కనుక్కోవచ్చు. 541 00:35:26,627 --> 00:35:28,086 అవసరం లేదు. 542 00:35:29,505 --> 00:35:31,423 -నాతో రండి, మిస్టర్ బ్రౌన్. -థాంక్యూ. 543 00:35:32,382 --> 00:35:34,468 మాకు చాలా పనులున్నాయి. పదండి. 544 00:35:35,719 --> 00:35:39,681 అయితే, నాకు డబ్బు అప్పు ఇస్తారా, టోలెమీ? 545 00:35:40,390 --> 00:35:44,102 సరే, అంటే మూడు చెక్స్. అంటే 300ల డాలర్లు. 546 00:35:53,946 --> 00:35:55,781 వెళ్దాం పదండి, అంకుల్. ఇప్పటికే ఆలస్యం అయింది. 547 00:35:55,864 --> 00:36:00,035 ఏయ్, ఈవిడ పేరు మిస్, డబ్ల్యూ-ఆర్-ఐ-ఎన్-జి. 548 00:36:00,118 --> 00:36:02,079 హాయ్. సరే, వెళ్దాం పదండి. 549 00:36:02,162 --> 00:36:03,455 నాకు నా డబ్బు కావాలి. 550 00:36:03,539 --> 00:36:06,625 -నేను పట్టుకుంటాను లేండి. -నాకు ఇప్పుడే కావాలి. 551 00:36:07,209 --> 00:36:09,461 సరే అయితే. ఇదిగో. 552 00:36:12,089 --> 00:36:14,258 మిగిలిన రెండు కవర్లూ ఏవి? 553 00:36:14,341 --> 00:36:16,385 వాళ్ళు డబ్బంతా ఒక్క కవర్లోనే పెట్టారు. 554 00:36:21,682 --> 00:36:23,767 మీకు ఎంత కావాలో తీసుకోండి. 555 00:36:29,690 --> 00:36:32,067 నేను సరిగ్గా యాభై డాలర్లు తీసుకున్నాను. 556 00:36:33,068 --> 00:36:34,820 థాంక్యూ సో మచ్, టోలెమీ. 557 00:36:35,320 --> 00:36:37,406 ఇది… 558 00:36:40,033 --> 00:36:41,827 మీకు నేనిచ్చే బహుమతి. 559 00:36:43,495 --> 00:36:45,414 రండి, అంకుల్. వెళ్దాం పదండి. 560 00:36:47,708 --> 00:36:51,420 అవునురా, పోలీసులు నన్ను అరెస్ట్ చేసినంత పనిచేశారు, మామా. 561 00:36:51,920 --> 00:36:53,172 జరిగిన దానికి ఏమీ చేయలేం. 562 00:36:53,964 --> 00:36:55,382 సరే అయితే, మామా. అలాగే. 563 00:36:59,428 --> 00:37:01,388 అంకుల్, డబ్బు లోపల పెట్టుకోండి. 564 00:37:01,471 --> 00:37:06,351 రెజ్జీతో నేను బ్యాంకుకి వెళ్ళిన ప్రతిసారీ, నాకు సుమారు 300ల డాలర్ల వరకూ వస్తాయి. 565 00:37:06,435 --> 00:37:08,228 ఒకటి, రెండు, మూడు. 566 00:37:08,312 --> 00:37:11,064 ఇందులో కనీసం వంద డాలర్లు కూడా లేవు. 567 00:37:11,148 --> 00:37:13,609 ఆ ముసలావిడకి డబ్బిచ్చిన విషయం మర్చిపోయారా? 568 00:37:14,484 --> 00:37:17,029 సరిగ్గా 50. ఆవిడ సరిగ్గా 50 డాలర్లే తీసుకుంది. 569 00:37:17,112 --> 00:37:18,572 లేదు, ఆవిడ దాదాపు రెండొందల డాలర్లు తీసుకుంది. 570 00:37:18,655 --> 00:37:21,200 నేను చెప్పేది నమ్మండి. నేను చూశాను. ఆవిడ దాదాపు రెండొందల డాలర్లు తీసుకుంది. 571 00:37:22,659 --> 00:37:25,204 -నన్ను మళ్ళీ లెక్కపెట్టనివ్వండి. -నా డబ్బు మీది నుండి చేతులు తీయ్. 572 00:37:25,287 --> 00:37:28,582 నువ్వు ఇప్పటికే నా డబ్బు చాలా దొబ్బేశావు. దొంగ వెధవ. 573 00:37:41,345 --> 00:37:42,804 మనం వచ్చేశాం. 574 00:37:50,938 --> 00:37:52,564 రెజ్జీ బర్త్ డే పార్టీ జరుగుతోందా? 575 00:37:53,857 --> 00:37:54,858 అలాంటిదే. 576 00:38:10,958 --> 00:38:12,876 పిటీ పాపా. 577 00:38:12,960 --> 00:38:16,797 హాయ్, మామయ్యా. మిమ్మల్ని చూసి ఎంతో కాలమైంది. 578 00:38:19,299 --> 00:38:21,426 నేనే, పిటీ పాపా. 579 00:38:21,510 --> 00:38:23,720 నీ ప్రియమైన మేనకోడలిని. నీసీ. 580 00:38:23,804 --> 00:38:25,973 -జూన్… జూన్ కూతురివి కదూ. -సరిగ్గా చెప్పావు. 581 00:38:26,056 --> 00:38:28,016 నీకు గుర్తుందా! సరిగ్గా చెప్పావు. 582 00:38:28,100 --> 00:38:29,518 నీకు ఎలాంటి సమస్యా లేదు. 583 00:38:29,601 --> 00:38:31,228 ఇప్పుడు మా ఇంటికి వచ్చారు. 584 00:38:31,311 --> 00:38:34,940 రెజ్జీ ఎక్కడ? అతను… అతను మా ఇంటికి వచ్చి ఎనిమిది, తొమ్మిది రోజులైంది. 585 00:38:36,400 --> 00:38:37,401 రాబిన్. 586 00:38:38,110 --> 00:38:39,611 రాబిన్! ఎక్కడ… 587 00:38:40,529 --> 00:38:43,282 రిబ్స్ అయిపోయాయి, కానీ చికెన్ ఫ్రై చాలానే ఉంది. 588 00:38:43,365 --> 00:38:46,410 మిస్ హానా క్యాబేజీ సలాడ్ తీసుకొచ్చారు, అయినా కూడా నేను వెళ్లి హవాయియన్ పంచ్ మిక్స్ తీసుకొస్తాను. 589 00:38:46,493 --> 00:38:49,079 దాని గురించి ఇప్పుడు కంగారుపడకు. నువ్వు కలవాల్సిన వాళ్ళు ఒకరు వచ్చారు. 590 00:38:49,162 --> 00:38:52,541 పిటీ పాపా, ఈమె నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రీడా కూతురు, పేరు రాబిన్. 591 00:38:52,624 --> 00:38:55,669 ఫ్రీడా చనిపోయింది, అందుకని రాబిన్ ఇప్పుడు నాతో, హిల్లీతో కలిసి ఉంటోంది. 592 00:38:56,503 --> 00:38:58,922 రాబిన్, ఈయన మా మేనమామ, మిస్టర్ టోలెమీ గ్రే. 593 00:39:00,799 --> 00:39:01,800 హాయ్. 594 00:39:02,384 --> 00:39:05,304 రాబిన్. వసంతకాలపు మొదటి పక్షి. 595 00:39:07,347 --> 00:39:10,058 నీకు సాయం చేయడానికి తను మీ ఇంటికి వస్తుందిలే. 596 00:39:10,976 --> 00:39:11,977 సరిగానే చెప్పానా? 597 00:39:12,853 --> 00:39:13,979 అంతే అనుకుంటా. 598 00:39:16,982 --> 00:39:18,025 ఆకలిగా ఉందా? 599 00:39:18,734 --> 00:39:22,279 అదీ, నాకు హిల్లీ… నేను… నా ఉద్దేశం రెజ్జీ. నాకు రెజ్జీని చూడాలని ఉంది. 600 00:39:23,739 --> 00:39:26,408 ముందు వెళ్లి ఏదైనా తినండి, సరేనా? 601 00:39:26,491 --> 00:39:27,576 తర్వాత రెజ్జీని కలుద్దువు గాని. 602 00:39:29,077 --> 00:39:32,164 రాబిన్, దయచేసి ఫోన్ పక్కన పెడతావా? 603 00:39:32,247 --> 00:39:34,917 మీ అంకుల్ ని తీసుకెళ్ళి, భోజనం పెట్టు, ప్లీజ్. 604 00:39:35,000 --> 00:39:36,543 ఆయన నాకు అంకుల్ కాదు. 605 00:39:40,088 --> 00:39:41,089 సరే, రండి. 606 00:39:50,307 --> 00:39:52,893 రెజ్జీ ఎక్కడ? ఆ… అతను ఇక్కడే ఉన్నాడని ఆ దొంగ వెధవ చెప్పాడు. 607 00:39:52,976 --> 00:39:54,978 -ఏమన్నారు? -రెజ్ ఎక్కడ? 608 00:39:55,062 --> 00:39:57,773 మిమ్మల్ని చూసుకుంటూ టౌన్లో ఎక్కువ సమయం ఉండేసరికి అతను ఇబ్బందుల్లో పడ్డాడు. 609 00:39:57,856 --> 00:40:00,943 రెజ్జీకి ఇబ్బందా? ఎక్కడ? మనం వెళ్లి సాయం చేయాలి. 610 00:40:01,026 --> 00:40:02,444 అతనికిప్పుడు ఏ ఇబ్బందీ లేదు. 611 00:40:03,612 --> 00:40:04,655 బాగానే ఉన్నాడు. 612 00:40:07,407 --> 00:40:08,408 ఉడకబెట్టిన కూరగాయలు కావాలా? 613 00:40:09,660 --> 00:40:10,661 కావాలి, మేడమ్. 614 00:40:14,122 --> 00:40:15,165 దుంపలు? 615 00:40:15,249 --> 00:40:16,250 కావాలి. 616 00:40:18,335 --> 00:40:19,461 క్యాబేజీ సలాడ్? 617 00:40:19,545 --> 00:40:21,171 కూరగాయలు పెట్టావు కదా. 618 00:40:21,255 --> 00:40:22,422 చికెన్ ఫ్రై కావాలా? 619 00:40:22,506 --> 00:40:24,341 కావాలి. తొడ ముక్క వెయ్యి. 620 00:40:30,889 --> 00:40:33,684 సారీ, జారిపోయింది. నాది… నా పొరబాటే. 621 00:40:34,268 --> 00:40:37,062 -క్షమించు. జారిపోయింది. -ఇదిగో. శుభ్రం చేసుకో, చెల్లాయ్. 622 00:40:37,563 --> 00:40:38,564 నేను చూస్తాను. 623 00:40:40,816 --> 00:40:44,278 అది… పరవాలేదు, మిస్టర్ గ్రే. 624 00:40:44,361 --> 00:40:46,572 -పరవాలేదు. -మీరు నాకు తెలుసా? 625 00:40:47,781 --> 00:40:48,824 అవును. 626 00:40:48,907 --> 00:40:50,117 బిల్లీ ఫ్రిరెస్, సర్. 627 00:40:51,410 --> 00:40:54,663 నేను, రెజ్జీ చిన్నప్పటి నుండీ బెస్ట్ ఫ్రెండ్స్. 628 00:40:54,746 --> 00:40:56,290 మీకు గుర్తులేదా? 629 00:40:56,373 --> 00:40:58,000 మేము ఎప్పుడూ మీ ఇంటికి వస్తూ ఉండేవాళ్ళం. 630 00:40:58,083 --> 00:40:59,793 మీ పాత మ్యాగజైన్స్ చదవనిచ్చేవారు. 631 00:40:59,877 --> 00:41:01,795 నేషనల్ జియోగ్రాఫిక్. జెట్. 632 00:41:01,879 --> 00:41:02,963 మీరు బట్టలు లేని అమ్మాయిల కోసం చూసేవారు. 633 00:41:04,840 --> 00:41:06,049 అవును, మీకు ఆ విషయం గుర్తుంది. 634 00:41:07,217 --> 00:41:09,303 సరే, చికెన్ ఫ్రై వేయమంటారా, మిస్టర్ గ్రే? 635 00:41:10,304 --> 00:41:11,597 థైస్. 636 00:41:12,306 --> 00:41:13,348 తప్పకుండా. 637 00:41:26,278 --> 00:41:27,446 ఎలా ఉన్నాడో చూడు. 638 00:41:27,529 --> 00:41:30,365 ఇలాంటప్పుడు కూడా పందిలాగా తింటున్నాడు. 639 00:41:32,492 --> 00:41:37,289 అదీ… రెజ్జీకి అవసరమైనప్పుడు ఆయన చాలా సాయం చేశారు. 640 00:41:38,707 --> 00:41:41,502 మా చిన్నతనంలో, ఎన్ని గంటలైనా వాళ్ళ ఇంట్లో ఉండనిచ్చేవారు, 641 00:41:41,585 --> 00:41:44,463 ఒక్కటంటే ఒక్కసారి కూడా కోప్పడలేదు. 642 00:42:32,636 --> 00:42:33,929 మీకు ఇంకేమైనా కావాలా? 643 00:42:39,017 --> 00:42:40,477 నాకు రెజ్జీని చూడాలనుంది. 644 00:42:41,728 --> 00:42:42,729 వెళ్దాం పదండి. 645 00:42:53,532 --> 00:42:55,033 చూసుకుని వెళ్ళు, పెద్దాయనా. 646 00:42:55,117 --> 00:42:57,786 సారీ, సర్… మీ బూట్లు బాగున్నాయి. 647 00:43:00,497 --> 00:43:01,498 ఎవరతను? 648 00:43:01,582 --> 00:43:03,625 ఎవరో ఆల్ఫ్రెడ్ అంట. రెజ్జీ ఫ్రెండ్ అనుకుంటా. 649 00:43:03,709 --> 00:43:05,544 -అతనలా చేయకూడదు. -నేను ఏం… 650 00:43:05,627 --> 00:43:06,670 నీనా. 651 00:43:07,880 --> 00:43:08,964 ఎవరొచ్చారో చూడు. 652 00:43:09,965 --> 00:43:12,092 -ఏంటి సంగతి, రాబిన్? -హాయ్. 653 00:43:12,176 --> 00:43:13,886 ఈయన రెజ్జీకి గ్రేట్-అంకుల్. 654 00:43:13,969 --> 00:43:15,762 అవును, పాపా గ్రే. 655 00:43:17,723 --> 00:43:20,893 మీరు వచ్చినందుకు సంతోషం. రెజ్జీ మీ గురించి చాలా చెప్పాడు. 656 00:43:20,976 --> 00:43:22,186 సరే, ఇంతకీ రెజ్జీ ఎక్కడ? 657 00:43:25,355 --> 00:43:26,356 ఇటువైపు. 658 00:43:31,570 --> 00:43:33,822 అతని పిల్లల్ని చూస్తే, చిన్నప్పుడు నేను, మాడ్ పెటిట్ 659 00:43:33,906 --> 00:43:35,115 బర్డెట్ లో ఎలా ఉండేవాళ్ళమో గుర్తొస్తోంది. 660 00:43:54,551 --> 00:43:55,552 ఎలా జరిగింది… 661 00:43:56,637 --> 00:43:58,347 వీడ్ని అందరూ కలిసి ఇందులో పడుకోబెట్టారేమిటి? 662 00:43:59,139 --> 00:44:00,390 ఎవరో తనని కాల్చారు. 663 00:44:01,808 --> 00:44:04,645 ఎవరూ నాకు చెప్పలేదు. ఎవ్వరూ… ఎవరూ నాకు చెప్పలేదు. 664 00:44:04,728 --> 00:44:06,563 -ఎవరూ మీకు కాల్ చేయలేదా? -ఎవరూ చెప్పలేదు. 665 00:44:06,647 --> 00:44:08,815 లేదు, చెప్పలేదనే అనుకుంటున్నా. లేదు. నేను… నాకు గుర్తులేదు. 666 00:44:08,899 --> 00:44:11,235 నాకు గుర్తులేదు. చెప్పలేదనే అనుకుంటున్నా. 667 00:44:11,860 --> 00:44:14,279 ఓహ్, రెజ్జీ. ఓహ్, దేవుడా! 668 00:44:14,363 --> 00:44:15,614 ఓహ్, దేవుడా! 669 00:44:25,082 --> 00:44:27,209 ఓహ్, దేవుడా, రెజ్జీ! 670 00:44:27,835 --> 00:44:29,920 దేవుడా, ఎందుకిలా! 671 00:44:33,006 --> 00:44:34,508 ప్లీజ్. 672 00:44:34,591 --> 00:44:38,220 ప్లీజ్, రెజ్జీ. ప్లీజ్, లెగువు. నువ్వు చనిపోకూడదు. 673 00:44:38,846 --> 00:44:40,389 ప్లీజ్, నువ్వు చనిపోకూడదు. 674 00:44:53,861 --> 00:44:55,112 అదిగో వచ్చాడు. 675 00:44:56,071 --> 00:44:58,490 -అవును, నేను ఆయన్ని ఇంటికి తీసుకెళతాను. -నేను కదా తీసుకెళ్ళాల్సింది. 676 00:44:58,574 --> 00:45:02,202 అవును, ఆయనకి నువ్వు నచ్చలేదు. తన వస్తువుల్ని పాడు చేశావని అంటున్నారు. 677 00:45:02,286 --> 00:45:04,162 నేను అక్కడికి వెళ్లేసరికి అతని వస్తువులు అప్పటికే గందరగోళంగా ఉన్నాయి. 678 00:45:04,246 --> 00:45:05,330 అవును, నువ్వింకా చెడగొట్టావట. 679 00:45:05,414 --> 00:45:09,585 అవును. అతను… వాడు నా ఒకటి, రెండు కాజేసి, మూడోదే ఇచ్చాడు. 680 00:45:10,711 --> 00:45:13,881 -ఆయన ఏమంటున్నారు? -నాకు తెలీదు. ఆయనకి పిచ్చని తెలుసుగా. 681 00:45:15,716 --> 00:45:17,009 రాబిన్ నే తీసుకెళ్లమను. 682 00:45:18,051 --> 00:45:19,720 నువ్వు కాసేపట్లో ఇంట్లో ఉంటావు, పిటీ పాపా. 683 00:45:20,679 --> 00:45:24,892 సరే, వెళ్దాం రండి. నేను మిమ్మల్ని బస్సులో తీసుకెళ్ళి, ఇంట్లో దిగబెడతాను. 684 00:45:28,520 --> 00:45:29,813 రెజ్జీ తర్వాత వస్తాడా? 685 00:45:30,856 --> 00:45:32,149 అవును, తర్వాత వస్తాడు. 686 00:46:12,648 --> 00:46:13,649 మీరు బానే ఉన్నారా? 687 00:46:15,150 --> 00:46:16,485 రెజ్జీ నిజంగానే చనిపోయాడా? 688 00:46:19,196 --> 00:46:20,197 అవును. 689 00:46:20,989 --> 00:46:22,324 అయితే, తనని చంపిందెవరు? 690 00:46:23,784 --> 00:46:24,785 ఎవరికీ తెలీదు. 691 00:46:33,544 --> 00:46:35,212 ఎవరు చంపారో నేను కనిపెడతాను. 692 00:46:37,339 --> 00:46:42,928 మాటిస్తున్నాను. 693 00:47:12,875 --> 00:47:13,876 వాల్టర్ మోస్లీ రచనపై ఆధారపడింది 694 00:49:22,421 --> 00:49:24,423 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ