1 00:00:05,297 --> 00:00:08,132 దాంతో పాటు ఈ ఉదయం మరిన్ని వార్తలు అందబోతున్నాయి. 2 00:00:08,217 --> 00:00:10,802 ముందుగా మనం కొన్ని ప్రాంతీయ వార్తలు చూద్దాం. 3 00:00:11,637 --> 00:00:12,638 రెజ్జీ. 4 00:00:26,735 --> 00:00:27,736 రెజ్జీ! 5 00:00:31,823 --> 00:00:32,950 ఎక్కడున్నావు, బాబూ? 6 00:00:44,002 --> 00:00:45,420 రెజ్జీ! 7 00:01:04,772 --> 00:01:05,774 రెజ్జీ. 8 00:01:08,151 --> 00:01:09,278 రెజ్జీ! 9 00:01:12,447 --> 00:01:14,908 నీకోసం అన్నిచోట్లా వెతికాను, బాబూ. 10 00:01:14,992 --> 00:01:15,993 రెజ్జీ! 11 00:01:17,661 --> 00:01:18,662 ఇక్కడ ఉన్నది నువ్వేనా? 12 00:01:32,634 --> 00:01:34,303 లేదు! 13 00:01:41,810 --> 00:01:45,564 జి.ఇ.డి 14 00:01:58,744 --> 00:01:59,995 అరె ఛ. 15 00:02:00,078 --> 00:02:02,456 ఏం చేస్తున్నావే! నిన్నేం చేస్తానో చూడు! 16 00:02:06,251 --> 00:02:07,920 అమ్మా, ఇది చూడడానికి ఎలా కనిపిస్తోందో కానీ… 17 00:02:08,002 --> 00:02:09,002 చాల్లే నోరు ముయ్యి! 18 00:02:09,086 --> 00:02:11,632 -నేను తనకి దుప్పటి కప్పడానికి… -అబ్బాయ్, నోరు మూసుకో! 19 00:02:12,216 --> 00:02:14,051 వెంటనే నీ గదికి వెళ్ళు, హిల్యార్డ్. 20 00:02:14,134 --> 00:02:15,135 వెళ్ళమన్నానా! 21 00:02:25,979 --> 00:02:27,356 ఇక ఆ కత్తి కింద పెడితే మంచిది. 22 00:02:27,439 --> 00:02:28,815 వాడు నా మీదికి రాబోయాడు. 23 00:02:28,899 --> 00:02:32,027 -వాడు వయసులో ఉన్న కుర్రాడు, అంతే. -నాపై అత్యాచారం చేయబోయాడు! 24 00:02:32,861 --> 00:02:34,446 అలాంటి మాటలు మాట్లాడకు. 25 00:02:34,530 --> 00:02:37,199 హిల్లీ విని తీరాలి. నేను నిద్ర పోవడానికి ప్రయత్నిస్తున్నాను. 26 00:02:37,866 --> 00:02:40,953 నిన్ను ఇక్కడ ఉంచుకోవాలన్న ఆలోచన సరైంది కాదని నాకిప్పుడు అర్థమవుతోంది. 27 00:02:41,036 --> 00:02:43,330 నా తప్పే. ముందే ఊహించి ఉండాల్సింది. 28 00:02:43,413 --> 00:02:45,791 అంటే హిల్లీ వయసులో ఉన్నాడు, నువ్వూ… 29 00:02:45,874 --> 00:02:46,917 నేను ఏంటి? 30 00:02:49,461 --> 00:02:51,421 నువ్వు అందంగా ఉన్నావు, రాబిన్. 31 00:02:51,505 --> 00:02:53,423 అందమైన అమ్మాయి సగం బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటే ఇంతే. 32 00:02:53,507 --> 00:02:54,800 వాడు నిద్రపోలేక పోతున్నాడు. 33 00:02:57,511 --> 00:02:59,137 -అది నా సమస్య ఎలా అవుతుంది? -నువ్వే చెప్పు. 34 00:02:59,221 --> 00:03:01,723 -కత్తి పట్టుకున్నది నువ్వే… -మా అమ్మ నాకీ కత్తి ఇచ్చింది. 35 00:03:06,603 --> 00:03:09,648 నీ పరిస్థితి ఎంత కష్టంగా ఉందో నాకు తెలుసు, మీ నాన్న చనిపోవడం 36 00:03:09,731 --> 00:03:12,943 నీతో పాటు ఆ ఇంట్లో మీ అమ్మతో ఉన్న మగవాళ్ళు, కానీ… 37 00:03:13,026 --> 00:03:15,571 -మా అమ్మకి నేనంటే ఇష్టం. -నాకూ తానంటే ఇష్టం. 38 00:03:16,196 --> 00:03:17,489 తను నా బెస్ట్ ఫ్రెండ్. 39 00:03:18,490 --> 00:03:19,700 అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. 40 00:03:20,826 --> 00:03:25,455 కానీ ఇప్పుడు హిల్లీకి ఏది మంచిదో నేను ఆలోచించాలి, అలాగే నీక్కూడా. 41 00:03:26,540 --> 00:03:29,418 నీతో పాటు చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు కదా. 42 00:03:30,294 --> 00:03:32,796 ఎవరైనా కొంతకాలం ఉంచుకుంటారేమో అడుగు. 43 00:03:37,176 --> 00:03:39,011 కానీ నేను ఏ తప్పూ చేయలేదు. 44 00:03:39,094 --> 00:03:41,388 నాకు తెలుసు. నువ్వేదో తప్పు చేశావని కాదు. 45 00:03:42,014 --> 00:03:45,184 నీకింకా పరిస్థితులు అర్థం చేసుకునేంత పరిణితి రాలేదు. 46 00:03:45,267 --> 00:03:48,645 ఈ మగవాళ్ళకి పిచ్చెక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. 47 00:03:50,355 --> 00:03:52,983 తప్పో ఒప్పో, మనం అదే చేసి తీరాలి. 48 00:05:49,558 --> 00:05:50,642 మిస్టర్ గ్రే? 49 00:05:52,144 --> 00:05:54,021 మిస్టర్ గ్రే, లేవండి, లేవండి. 50 00:05:56,523 --> 00:05:57,524 ఎవరు నువ్వు? 51 00:05:57,608 --> 00:06:00,068 -నా ఇంట్లో ఏం చేస్తున్నావు? -నేను. నేనే, రాబిన్. 52 00:06:03,488 --> 00:06:05,532 బర్డ్? వసంతకాలపు మొదటి పక్షివా? 53 00:06:07,868 --> 00:06:09,244 లోపలికి ఎలా వచ్చావు, బర్డ్? 54 00:06:09,328 --> 00:06:12,497 నిన్నరాత్రి మీ తాళం నా దగ్గరే ఉండిపోయింది. మీకు ఇద్దామని వచ్చాను, 55 00:06:12,581 --> 00:06:14,750 నేను తలుపు తట్టగానే, మీరు అరవడం మొదలుపెట్టారు. 56 00:06:16,210 --> 00:06:17,211 ఏమని కలగంటున్నారు? 57 00:06:18,378 --> 00:06:19,630 అది… 58 00:06:19,713 --> 00:06:21,632 అది… అదొక దారుణమైన కల. 59 00:06:21,715 --> 00:06:22,925 అవునా? ఏం జరిగింది? 60 00:06:26,678 --> 00:06:28,305 హేయ్, హేయ్, ఏయ్, ఆగండి! ఆగండి! 61 00:06:28,388 --> 00:06:30,015 నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. 62 00:06:30,098 --> 00:06:31,975 మీ మొహం కడుక్కోవడానికి నీళ్ళు తీసుకొస్తాను. 63 00:06:32,768 --> 00:06:33,894 టాయిలెట్ ఎక్కడుంది? 64 00:06:37,397 --> 00:06:40,943 టాయిలెట్… టాయిలెట్… పాడయింది. 65 00:06:41,026 --> 00:06:43,820 ఇంకా… సింక్… సింకులో ఏదో అడ్డం పడింది. 66 00:06:44,571 --> 00:06:46,323 మీరు బాత్రూంకి ఎలా వెళతారు? 67 00:06:49,785 --> 00:06:54,122 రెజ్జీ నన్ను రెస్టారెంట్ కి తీసుకెళ్ళినప్పుడు రెండుకి వెళతాను. 68 00:06:54,206 --> 00:06:58,460 ఇక… ఇక ఒంటికి వెళ్ళాల్సి వస్తే… పాత… పాత ఖాళీ రాజ్మా కేన్ లో వెళ్లి 69 00:06:58,544 --> 00:07:02,339 కిచెన్ సింక్ లో పోసి నీళ్ళు పోస్తాను. 70 00:07:04,091 --> 00:07:05,092 వంటగదిలోనా? 71 00:07:06,218 --> 00:07:09,429 లేదు. లేదు. టాయిలెట్ ఎక్కడుంది? 72 00:07:09,513 --> 00:07:14,226 అది… అటువైపు ఉంది. ముందుకి. హాల్ చివర ఉంది. 73 00:07:14,810 --> 00:07:16,520 -ఇటువైపా? -ఇంతకుముందు అక్కడే ఉండేది. 74 00:07:17,104 --> 00:07:18,522 నా మీద ఏదీ వచ్చి పడదు కదా? 75 00:07:21,149 --> 00:07:22,150 ఖచ్చితంగానా? 76 00:07:40,210 --> 00:07:42,546 బాబోయ్. ఛ! 77 00:07:46,383 --> 00:07:48,302 -అక్కడ ఏదీ బాగా లేదు. -అదీ… 78 00:07:48,385 --> 00:07:50,971 ఆపు… ఆపు… నువ్వు చేసే పని ఆపి ముందా తలుపు మూసేయి. 79 00:07:51,054 --> 00:07:52,514 లేదు, లేదు, లేదు. చెప్పేది వినండి! 80 00:07:52,598 --> 00:07:55,225 దాన్ని సరి చేయకపోతే, నాకు అదే గుర్తుకొస్తూ ఉంటుంది, అర్థమయిందా? 81 00:07:55,309 --> 00:07:56,351 కలలో కూడా వస్తుంది. 82 00:07:57,186 --> 00:07:59,855 -అయితే, శుభ్రం చేసే వస్తువులు ఎక్కడున్నాయి? -నా నిధులు. 83 00:07:59,938 --> 00:08:01,190 ఏంటి మీరు మాట్లాడేది? 84 00:08:01,273 --> 00:08:03,567 శుభ్రం చేస్తానని రెజ్జీ చెప్పిన ప్రతిసారీ… 85 00:08:03,650 --> 00:08:06,445 అతను ఇక్కడున్న నా మంచి వస్తువులన్నీ పడేసేవాడు. 86 00:08:06,528 --> 00:08:08,238 -నా మంచి వస్తువులు. -ఓహ్, అలాగా? ఎలాంటివి? 87 00:08:11,783 --> 00:08:13,243 వద్దు. అలా చేయకండి. 88 00:08:14,494 --> 00:08:15,704 రండి. నేను చూపిస్తాను. 89 00:08:16,955 --> 00:08:18,749 -ఓహ్, నువ్వు చాలా వేగంగా నడుస్తున్నావు! -ఓహ్, క్షమించండి. 90 00:08:18,832 --> 00:08:20,542 ఇక్కడ కూర్చోండి. సారీ. 91 00:08:24,588 --> 00:08:25,797 ఏం చేయాలో చెబుతాను. 92 00:08:25,881 --> 00:08:29,426 పడేయబోయే ముందు నేను ఒక్కొక్కటీ మీకు చూపిస్తాను, మీరే నిర్ణయం తీసుకోండి. 93 00:08:29,510 --> 00:08:30,511 అలా చేద్దామా? 94 00:08:31,220 --> 00:08:32,929 సరే, సరే. మీకు నచ్చింది. 95 00:08:37,518 --> 00:08:40,854 -సరే అయితే. రెడీనా? -అవుననుకుంటా. 96 00:08:46,109 --> 00:08:48,195 ఈ పాత చెత్త టూత్ బ్రష్ కావాలా? 97 00:08:51,406 --> 00:08:53,909 -లేదు. లేదు, దాన్ని పడేయి. -సరే. 98 00:08:58,705 --> 00:08:59,706 టాంపాక్స్ 99 00:08:59,790 --> 00:09:01,083 అవును, దీన్ని పడేయొచ్చు. 100 00:09:02,960 --> 00:09:05,462 దీన్ని కూడా పడేయొచ్చనుకుంటా? గుడ్ బై చెబుదామా? 101 00:09:05,546 --> 00:09:06,630 -సరే. -ఆ-ఆ! 102 00:09:16,557 --> 00:09:18,934 -సరే అయితే. -దీన్ని కూడా పడేయొచ్చు. 103 00:09:25,023 --> 00:09:26,525 ఏంటిది? 104 00:09:27,150 --> 00:09:30,195 నాకు తెలీదు. "జలుబు, దగ్గుకి." 105 00:09:30,863 --> 00:09:32,489 నాకు ఆ రెండిట్లో ఏవీ లేవు. 106 00:09:40,622 --> 00:09:42,291 ఓహ్, ఓరి నాయనో! 107 00:09:42,916 --> 00:09:44,001 ఇలా ఎలా ఉండగలుగుతున్నారు? 108 00:09:44,084 --> 00:09:46,587 నువ్వు ఏ క్షణంలో అయినా నీసీ దగ్గరికి వెళ్లిపోవచ్చు. 109 00:09:46,670 --> 00:09:48,172 ఇప్పుడు నేను అక్కడ ఉండడం లేదు. 110 00:09:48,255 --> 00:09:50,007 ఏం జరిగింది? నిన్ను గెంటేశారా? 111 00:09:50,090 --> 00:09:51,592 -అవును. -ఎందుకు? 112 00:09:53,552 --> 00:09:54,553 దాని గురించి ఇప్పుడెందుకులే. 113 00:09:55,512 --> 00:09:58,473 కావాలంటే నువ్వు ఇక్కడే ఉండొచ్చు. నా దగ్గర బోలెడన్ని బోర్డ్ గేమ్స్ ఉన్నాయి. 114 00:09:58,557 --> 00:10:00,184 మీ ఇంటినిండా బొద్దింకలున్నాయి, వినబడిందా? 115 00:10:01,018 --> 00:10:03,854 ఈ కుప్పలు కుప్పలుగా ఉన్న సామాను, అట్టపెట్టెల్లో కాపురం పెట్టాయి. 116 00:10:04,354 --> 00:10:05,856 మనం వాటిని పెరగకుండా ఆపాలి. 117 00:10:05,939 --> 00:10:07,691 -ఇప్పుడా? -అవును. 118 00:10:29,421 --> 00:10:30,422 దేవుడా… 119 00:11:04,248 --> 00:11:07,042 మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతున్నాయి. 120 00:11:07,125 --> 00:11:10,963 పౌరుల మధ్య ఘర్షణగా మొదలైన సంఘటన, హింసకు దారి తీసింది. 121 00:11:11,046 --> 00:11:12,464 ప్రత్యక్ష సాక్షుల ప్రకారం… 122 00:11:15,843 --> 00:11:19,179 రండి. బాత్రూం అంటే ఎలా ఉండాలో చూద్దురు గాని. 123 00:11:28,146 --> 00:11:29,648 ఎందుకంత వేగంగా నడుస్తున్నావు? 124 00:11:37,239 --> 00:11:38,323 ఇదిగో చూడండి! 125 00:11:54,756 --> 00:11:55,757 నువ్వు మ్యాజిక్ చేశావు! 126 00:11:55,841 --> 00:11:58,177 లేదు. టాయిలెట్ సీట్ ట్యాంకులో చిన్న సమస్య ఉంది. 127 00:11:58,260 --> 00:12:01,388 ఇంకా టాయిలెట్ సీట్ లోపల, సింక్ లోపల చెత్త పేరుకుపోయి ఉంది, తేలిగ్గానే వదిలిపోయిందిలే. 128 00:12:01,471 --> 00:12:03,182 ఇవన్నీ ఎలా చేయాలో నీకెలా తెలుసు? 129 00:12:03,265 --> 00:12:04,308 మా అమ్మ ఎప్పుడూ జబ్బు పడుతూ ఉండేది, 130 00:12:04,391 --> 00:12:06,810 మా దగ్గర డబ్బు ఉండేది కాదు, కాబట్టి ఏవైనా రిపేర్లు వస్తే బాగుచేయాల్సిన బాధ్యత నాది. 131 00:12:06,894 --> 00:12:09,062 -ఓహ్, మీ అమ్మకి బాగోలేదా? -ఆమె చనిపోయింది. 132 00:12:09,146 --> 00:12:10,439 ఓహ్, అయ్యో పాపం. 133 00:12:24,578 --> 00:12:26,246 -నేను వెళ్ళాలి. టాయిలెట్ కి వెళ్ళాలి. -ఏంటి? 134 00:12:26,330 --> 00:12:27,331 ఇప్పుడే? 135 00:12:27,414 --> 00:12:29,750 టాయిలెట్ పేపర్ అక్కడ ఉన్నంత మాత్రాన ఉండలుగా చేసి అడ్డం పడేలా సీట్లో వేయాలని కాదు. 136 00:12:29,833 --> 00:12:32,044 పైపులు పనిచేస్తాయి, కానీ కొంచెం జాగ్రత్తగా వాడాలి, సరేనా? 137 00:12:32,127 --> 00:12:33,587 ఆ-హా. ఓహ్, దేవుడా. 138 00:12:36,840 --> 00:12:37,841 ఇప్పుడు హాయిగా ఉంది. 139 00:12:38,675 --> 00:12:40,427 లోపలికి వెళ్లి చేతులు కడుక్కుని రండి. 140 00:12:42,387 --> 00:12:43,388 అవును, మీరే. 141 00:12:51,605 --> 00:12:53,649 ఇదంతా నేనొక్క దాన్నే చేయలేను. 142 00:13:16,922 --> 00:13:19,550 నా మిగిలిన వస్తువులు కూడా పారేయాలని ఆలోచిస్తున్నావా? 143 00:13:19,633 --> 00:13:22,177 మీకోసం ఇల్లు సౌకర్యంగా చేయాలని అనుకుంటున్నాను. 144 00:13:22,261 --> 00:13:23,762 వినడానికి కష్టంగా ఉందా, అవునా? 145 00:13:28,183 --> 00:13:31,103 అయితే, నేను శుభ్రం చేస్తే మీకు పరవాలేదా? 146 00:13:35,274 --> 00:13:38,652 తర్వాత కోపం తెచ్చుకుంటే కుదరదు మరి, సరేనా? 147 00:13:41,822 --> 00:13:44,157 -ఆ తాళం తీయడానికి తాళం చెవి ఉందా? -లేదు, లేదు, లేదు. 148 00:13:44,241 --> 00:13:45,659 లేదు. ఆ-ఆ, అది కాదు. 149 00:13:45,742 --> 00:13:47,494 లేదు, మీ దగ్గర తాళం లేదా? లేదంటే… 150 00:13:51,206 --> 00:13:53,333 చూడండి, నేను లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చాలా బొద్దింకలున్నాయి. 151 00:13:53,417 --> 00:13:55,460 -వాటిని చంపే మందు తేవాలి. -అక్కడ లేవు. 152 00:13:55,544 --> 00:13:57,671 అన్నిచోట్లా ఉన్నాయి. అదే సమస్య. 153 00:13:58,255 --> 00:14:00,215 అదీ… అది తన గది. 154 00:14:01,049 --> 00:14:02,885 -సెన్సియా. -ఎవరు? 155 00:14:02,968 --> 00:14:08,056 సెన్సియా. నేను… నేను తనని పెళ్లి చేసుకున్నాను, తను చనిపోయింది. 156 00:14:24,615 --> 00:14:27,951 చూడండి, పని పూర్తయ్యాక మళ్ళీ తాళం వేసుకోండి. 157 00:14:28,577 --> 00:14:30,287 నన్ను నమ్మొచ్చు. 158 00:14:31,413 --> 00:14:33,457 విన్నారా? మీరు నమ్మొచ్చు. 159 00:14:34,458 --> 00:14:36,919 అసలు ఆ విషయమే జరగనట్లుగా అనిపిస్తుంది. 160 00:14:38,754 --> 00:14:40,047 నేను మాటిస్తున్నాను. 161 00:14:46,803 --> 00:14:48,722 కంగారుపడకండి. త్వరగా ముగిస్తాను. 162 00:15:10,410 --> 00:15:11,620 చాలా బాగుంది. 163 00:15:11,703 --> 00:15:13,705 నువ్వు అందులోంచి బయటికి రావాలి. 164 00:16:09,011 --> 00:16:10,220 లోపలికి రా. 165 00:16:10,762 --> 00:16:11,763 సెన్సీ? 166 00:16:23,192 --> 00:16:24,443 వస్తున్నావా లేదా? 167 00:16:27,029 --> 00:16:28,947 అక్కడ ఎందుకు నిలబడ్డావు, పిటీపాపా? 168 00:16:30,199 --> 00:16:31,200 సిగ్గుపడుతున్నావా? 169 00:16:37,539 --> 00:16:38,624 ఆమె చనిపోయింది, బాబూ. 170 00:16:40,417 --> 00:16:43,921 ఏయ్, ఎందుకు దీన్ని లాక్ చేశారు? ఇల్లు మొత్తంలో శుభ్రంగా ఉన్నది ఇదొక్కటే. 171 00:16:53,347 --> 00:16:55,557 జాకో, నీకు సాయం కావాలంటే చెప్పు, సరేనా? 172 00:16:55,641 --> 00:16:56,642 అలాగే. 173 00:17:00,479 --> 00:17:03,190 మీరు ఈ సూట్ కేసు వాడరు కదా, మిస్టర్ గ్రే? 174 00:17:03,273 --> 00:17:04,983 నా సూట్ కేసుని వదిలేయండి! 175 00:17:05,067 --> 00:17:08,737 నా పుస్తకాల బీరువాని ముట్టుకోకండి, అలాగే నా టివి కూడా ముట్టుకోకండి. 176 00:17:08,819 --> 00:17:10,781 సరే, సరే, సర్. అర్థమయింది. 177 00:17:10,864 --> 00:17:13,367 ఆ బీరువాలోంచి బయటికి రా, నా పుస్తకాలు తీయద్దు! 178 00:17:13,450 --> 00:17:16,036 సరే! అలాగే. వాళ్ళకి అర్థమయింది. 179 00:17:16,954 --> 00:17:18,539 చూడండి, మేము దాదాపు పూర్తి చేశాం. 180 00:17:19,414 --> 00:17:22,751 -చూడు, చూడు, వాళ్ళు నా బట్టల బీరువాలో దూరారు! -ఎవ్వరూ మీ బీరువాలోకి వెళ్ళాలనుకోవట్లేదు. పదండి. 181 00:17:24,752 --> 00:17:28,464 అది… ఒక చిన్న ట్రంక్ పెట్టెలో 182 00:17:28,549 --> 00:17:31,301 చెక్కతో… లోహంతో చేసిన పెట్టెలో ఉంది. 183 00:17:31,385 --> 00:17:33,720 -అందులోనే ఉంది. -ఏముంది? 184 00:17:34,638 --> 00:17:36,348 ఆ… ఆ… 185 00:17:37,099 --> 00:17:40,102 -లేదు, ఆగండి. అలా చేయొద్దు. -ఓహ్, నేను… నేను మర్చిపోయాను. 186 00:17:40,185 --> 00:17:42,354 ఇప్పుడు చాలా బాగుంది కదూ, హా, మిస్టర్ గ్రే? 187 00:17:42,938 --> 00:17:44,857 హేయ్, నాకు మొసలి తోలుతో చేసిన సూట్ కేసు తీసుకోవాలనుంది. 188 00:17:44,940 --> 00:17:48,777 -అంటే, ఆయన ఎక్కడికీ వెళ్ళేది లేదు కదా. -ఆ సూట్ కేసు తీసుకోవడానికి వీల్లేదు. వద్దు! 189 00:17:48,861 --> 00:17:49,862 అతనికి అవసరం లేదు. 190 00:17:49,945 --> 00:17:52,239 హేయ్, హేయ్, అది అతనిది, అతనే ఉంచుకుంటారట. 191 00:17:52,322 --> 00:17:54,324 -సరిగ్గా చెప్పావు. -చూశావా? 192 00:17:54,408 --> 00:17:56,618 చెప్పాను కదా. మీరు కంగారుపడాల్సిన అవసరం లేదు. 193 00:17:56,702 --> 00:17:58,704 -ఇంతకీ నీ పేరేంటో మళ్ళీ చెప్పు? -రాబిన్. 194 00:17:59,288 --> 00:18:01,331 -వసంతకాలపు మొదటి పక్షి. -అవును. 195 00:18:02,583 --> 00:18:05,544 వీటిని రీ సైక్లింగ్ కి తీసుకెళ్లాలంటే, మేము ఇక బయలుదేరాలి. 196 00:18:05,627 --> 00:18:08,088 సరే, అలాగే. వెంటనే వచ్చేస్తాను. 197 00:18:08,172 --> 00:18:09,298 సరే అయితే. 198 00:18:11,675 --> 00:18:14,761 అదొక… అదొక చిన్నపెట్టె 199 00:18:14,845 --> 00:18:19,766 లోహంతో, అలాగే అడవిలో ఎర్ర రాయి వెనక 200 00:18:19,850 --> 00:18:22,269 దొరికే చెట్టు చెక్కతో చేసింది. 201 00:18:22,895 --> 00:18:25,022 ఏయ్, రాబిన్. ఒక్క క్షణం. 202 00:18:28,567 --> 00:18:29,568 ఏంటో చెప్పు? 203 00:18:29,651 --> 00:18:31,028 మనం మాట్లాడుకున్న డబ్బు సంగతి. 204 00:18:31,987 --> 00:18:33,488 నువ్వు ఊహించిన దానికంటే కష్టంగా ఉందా? 205 00:18:35,199 --> 00:18:36,617 నాకు అర్థమయింది. 206 00:18:36,700 --> 00:18:38,368 కానీ కంగారుపడకు. నీకు ఇప్పిస్తాను. 207 00:18:38,452 --> 00:18:39,828 మంచిది. 208 00:18:39,912 --> 00:18:43,123 -హేయ్! బిల్లీ, జాకో బయలుదేరబోతున్నారు. -బై. 209 00:18:44,583 --> 00:18:46,335 వాళ్ళని ఒట్టి చేతులతో పంపించకూడదు. 210 00:18:46,418 --> 00:18:48,170 ముందు వాళ్ళకివ్వాల్సిన డబ్బు ఇవ్వాలి. 211 00:18:48,253 --> 00:18:51,048 కోయ్ డాగ్ నిధి లోంచి వద్దు. అది అందుకోసం కాదు. 212 00:18:51,131 --> 00:18:52,966 సరే, మరి మీరు డబ్బాలో దాచిన డబ్బు సంగతేంటి? 213 00:18:54,218 --> 00:18:55,427 నన్ను చూడనివ్వండి. 214 00:18:57,554 --> 00:19:00,557 ఉప్పు జేబులో పెట్టుకున్నారెందుకు? ఏదో ఒకటిలే. 215 00:19:00,641 --> 00:19:02,351 ఈ ఫ్యాన్లు తీసుకెళ్లమంటారా, మిస్టర్ గ్రే? 216 00:19:02,434 --> 00:19:03,977 లేదు, మాకవి కావాలి. 217 00:19:04,645 --> 00:19:05,729 సరే అయితే. 218 00:19:07,689 --> 00:19:09,858 మడత కుర్చీల సంగతేంటి? 219 00:19:10,651 --> 00:19:12,027 అదీ, రెండింటిని తీసుకెళ్ళండి. 220 00:19:16,031 --> 00:19:20,035 ఓహ్, టివి పక్కన టేపుతో అంటించి ఉందని జాకో చూశాడు. 221 00:19:21,703 --> 00:19:23,497 ఒకవేళ… నువ్వు ఉండబోతుంటే, 222 00:19:23,580 --> 00:19:25,874 నువ్వు సెన్సియా గదిలో పడుకోవచ్చు. 223 00:19:25,958 --> 00:19:29,795 తను ఏమీ అనుకోదు, ఇంకా… నేనిక్కడ సోఫాలో పడుకుంటా. 224 00:19:29,878 --> 00:19:32,130 ఈ డాక్టర్ అప్పాయింట్మెంట్ ఎందుకు తీసుకున్నారో మీకు తెలుసా? 225 00:19:32,214 --> 00:19:35,509 నువ్వు… నువ్వు ఉండాలనుకుంటే సెన్సియా గదిలో ఉండు. 226 00:19:35,592 --> 00:19:36,969 హేయ్, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? 227 00:19:37,636 --> 00:19:40,556 నాకు తెలీదు. నాకు… నాకు ఏ రోగమూ లేదు. 228 00:19:42,724 --> 00:19:45,394 మీ కోసం రెజ్జీ డాక్టర్ అప్పాయింట్మెంట్ తీసుకున్నాడా? 229 00:19:49,439 --> 00:19:51,024 ఏయ్, నువ్వు బయట ఉండు. 230 00:20:01,952 --> 00:20:03,412 నా వస్తువులన్నీ ఎటు పోయాయి? 231 00:20:04,830 --> 00:20:06,248 అయితే, ఇలా ఉంటే మీకు నచ్చలేదా? 232 00:20:11,086 --> 00:20:13,088 నేను వెళ్లి జాకో, బిల్లీలని పంపించి వస్తాను. 233 00:20:13,172 --> 00:20:14,882 నువ్వు తిరిగి వస్తావా? 234 00:20:14,965 --> 00:20:17,467 -నేను కిందికి వెళుతున్నానంతే. -సరే, కానీ నువ్వు తిరిగి ఇక్కడికి వస్తావా? 235 00:20:18,177 --> 00:20:19,469 అవును. 236 00:20:20,804 --> 00:20:21,889 నేను తిరిగి వస్తాను. 237 00:20:32,399 --> 00:20:35,027 -హేయ్. -హేయ్, ఏంటి సంగతి? నిన్ను ఎక్కడైనా దింపాలా? 238 00:20:35,110 --> 00:20:36,361 -లేదు. -సరే. 239 00:20:36,445 --> 00:20:39,990 అతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళే విషయం గురించి రెజ్జీ నీతో ఏమైనా చెప్పాడా? 240 00:20:40,574 --> 00:20:41,700 అలాంటిదేమీ చెప్పలేదు. 241 00:20:44,661 --> 00:20:45,829 నువ్వు అతనితో ఇక్కడే ఉంటావా? 242 00:20:47,289 --> 00:20:49,291 ఇక్కడే ఉండాలని ఏమీ లేదు, కానీ నీసీ నన్ను గెంటేసింది. 243 00:20:49,374 --> 00:20:52,336 -నాకిప్పుడు ఉండడానికి చోటు లేదు. -నీసీ ఎందుకలా చేసింది? 244 00:20:52,419 --> 00:20:55,005 ఏమో బాబూ! నేను గానీ, హిల్లీ గానీ ఒక్కరే ఉండాలట. 245 00:20:57,007 --> 00:20:58,175 ఆవిడ ఎందుకలా చేసింది! 246 00:20:58,926 --> 00:21:00,844 -ఒకటి అడగనా. -ఏంటి? 247 00:21:01,345 --> 00:21:05,390 నువ్వు మిస్టర్ గ్రేని "పాపా గ్రే" అని గానీ, "అంకుల్" అని గానీ ఎందుకు పిలవవు? 248 00:21:05,974 --> 00:21:07,976 ఎందుకంటే అతను ఆ రెండూ కాదు కాబట్టి. 249 00:21:08,769 --> 00:21:10,521 ప్రేమతో, గౌరవంతో అలా పిలవాలి. 250 00:21:10,604 --> 00:21:13,148 ఎందుకు? నేనలా పిలిచినా అతనికి గుర్తుండదు. 251 00:21:13,232 --> 00:21:16,443 అవును. అయినా కూడా అతను ఇప్పటికీ పెద్దాయనే కదా! 252 00:21:21,240 --> 00:21:23,075 -సర్దేశావా, జాకో? -అయిపోయింది, సర్. 253 00:21:36,004 --> 00:21:37,881 నువ్వు… నువ్వు తిరిగి రావేమో అనుకున్నాను. 254 00:21:38,382 --> 00:21:41,093 కానీ వచ్చానుగా. ఒకటి చెప్పనా? 255 00:21:41,176 --> 00:21:42,928 -ఏంటి? -మనం పురుగుల మందు కొనడానికి వెళ్తున్నాం. 256 00:21:47,558 --> 00:21:51,353 జనరల్ హార్డ్ వేర్ 257 00:21:57,025 --> 00:21:58,694 పురుగుల్ని చంపే మందా? 258 00:21:58,777 --> 00:22:00,237 వాటిని బాంబ్స్ అని పిలవరా? 259 00:22:00,320 --> 00:22:02,906 వాటిని బగ్ బాంబ్స్ అని పిలుస్తారనే నాకు తెలుసు. 260 00:22:02,990 --> 00:22:04,950 అందమైన డబ్బాల్లో విషం నింపి ఉంటుంది. 261 00:22:05,033 --> 00:22:06,451 అలాగా, నాకు అదే కావాలి. 262 00:22:06,535 --> 00:22:08,787 సరే, కొన్ని ఉన్నాయనుకుంటా. 263 00:22:12,124 --> 00:22:13,542 నాకో నాలుగు తీసుకొస్తారా? 264 00:22:17,421 --> 00:22:18,547 మీ ఇల్లు ఎక్కడ? 265 00:22:19,798 --> 00:22:21,508 నేను అడిగింది మీ దగ్గర ఉందా లేదా? 266 00:22:26,763 --> 00:22:28,557 ఇక్కడ వాసన నాకు బాగా నచ్చింది. 267 00:22:28,640 --> 00:22:32,352 ఎలా ఉందంటే… ఇనప మేకులు, మోటార్ ఆయిల్ లాగా ఉంది. 268 00:22:32,436 --> 00:22:34,479 ఏయ్, చూడు! వీళ్ళ దగ్గర ఏమేం ఉన్నాయో చూడు. 269 00:22:34,563 --> 00:22:39,776 కాళ్ళు, పాదాలు పట్టేస్తే ఒక నిమిషంలో తగ్గిపోయేలా చేస్తుందట. 270 00:22:51,413 --> 00:22:54,875 మిస్టర్, నువ్వు తనవైపు చూసే పద్ధతి నాకు నచ్చలేదు. 271 00:22:54,958 --> 00:22:59,213 పరువానికి వచ్చిన ఆడకుక్క కోసం వెతికే కుక్కలాగా, నీ కనుగుడ్లు 272 00:22:59,296 --> 00:23:01,632 బయటికి వచ్చాయి, నీ ముక్కు వెడల్పయింది. 273 00:23:02,174 --> 00:23:05,469 ఒక అందమైన అమ్మాయిని చూసే పద్ధతి అది కాదు. 274 00:23:06,261 --> 00:23:07,596 వాడికి డబ్బులిచ్చేయి. 275 00:23:14,478 --> 00:23:15,687 అన్నిటికీ కలిపి ఎంత? 276 00:23:34,122 --> 00:23:36,124 హేయ్! ఎక్కడికి వెళుతున్నావో చూసుకో, ముసలాయనా. 277 00:23:38,502 --> 00:23:40,337 ఎక్కడికి వెళుతున్నావు? ఎక్కడికి వెళుతున్నావురా ముసలోడా? 278 00:23:40,420 --> 00:23:42,881 -ఓహ్, అయ్యో! -అతన్ని వదలవే, పనికిమాలినదానా! 279 00:23:44,299 --> 00:23:47,010 నా డబ్బు నాకు ఇచ్చేయ్! నాకు ఇవ్వాల్సిన డబ్బు ఎక్కడ? 280 00:23:49,888 --> 00:23:51,390 చెత్తమొహం దానా. 281 00:23:53,809 --> 00:23:55,227 -లేదు. అయ్యో! -ఎవరైనా ఆపండి! 282 00:23:55,310 --> 00:23:57,437 ఓహ్, దేవుడా! ఆపండి! 283 00:23:57,521 --> 00:23:59,857 -ఆపండి! ఆపండి! ఓహ్! అయ్యో! -ఛ! 284 00:23:59,940 --> 00:24:01,066 ఆమెని వదిలేయ్! 285 00:24:02,150 --> 00:24:05,112 నాకు ఇవ్వాల్సిన డబ్బు ఎక్కడ? నా డబ్బు వసూలు చేసి తీరతాను. 286 00:24:05,195 --> 00:24:06,530 నాకు ఇవ్వాల్సిన డబ్బు ఎక్కడ? 287 00:24:06,613 --> 00:24:08,574 నాకు ఇవ్వాల్సిన డబ్బు ఎక్కడ? నేను సరదాగా అడగడం లేదు. 288 00:24:08,657 --> 00:24:10,284 -నాకు ఇవ్వాల్సిన డబ్బు ఎక్కడ? -నాకు తెలీదు. 289 00:24:15,163 --> 00:24:17,875 వద్దు! వద్దు! వద్దు! లేదు, లేదు, లేదు, వద్దు! 290 00:24:18,458 --> 00:24:19,459 చెత్త మొహం! 291 00:24:27,968 --> 00:24:29,928 పరవాలేదు. వెళ్దాం. వెళ్దాం పదండి. 292 00:24:30,762 --> 00:24:32,723 -వెళ్దాం. లేవండి. -సరే. సరే. 293 00:24:43,942 --> 00:24:45,235 ఆ చెత్త మొహానికి మీరు డబ్బివ్వాలా? 294 00:24:45,319 --> 00:24:48,614 ఆ-ఆ. ఆ-ఆ. ఆవిడ… ఒకసారి ఆమె ఇక్కడికి వచ్చింది, 295 00:24:48,697 --> 00:24:51,033 నా మీద దాడి చేసి, నా చిల్లర డబ్బా ఎత్తుకుపోయింది. 296 00:24:51,116 --> 00:24:54,244 అందుకే రెజ్జీ తలుపుకి ఇంకో లాక్ పెట్టించాడు 297 00:24:54,328 --> 00:24:56,371 తనని తప్ప ఇంకెవరికీ లోపలికి రానివ్వద్దని చెప్పాడు. 298 00:24:57,247 --> 00:24:58,749 నా చేతిలో ఇంకా దెబ్బలు తినకుండా బతికిపోయింది. 299 00:24:58,832 --> 00:25:00,834 ఓహ్, లేదు. దేవుడా, లేదు. అలా జరగకూడదు. 300 00:25:13,680 --> 00:25:14,806 మీరు బానే ఉన్నారా? 301 00:25:15,682 --> 00:25:17,351 తెలీదు… నాకు తెలీదు. 302 00:25:24,316 --> 00:25:27,236 ప్రశాంతంగా ఉండండి, అంకుల్. నాకేమీ ఆమెతో గొడవపడాలని లేదు. 303 00:25:27,819 --> 00:25:29,988 -లేదా? -లేదు. 304 00:25:30,072 --> 00:25:34,701 కాకపోతే ఈరోజు లక్ష వరకూ ఈ బొద్దింకల్ని చంపబోతున్నాను. 305 00:25:44,962 --> 00:25:46,839 వాసన నియంత్రణ కలిగిన అదనపు శక్తిగల బొద్దింకల మందు 306 00:25:58,308 --> 00:26:00,102 ఆ విషం బయటికి రాకూడదు. 307 00:26:03,856 --> 00:26:05,232 ఏదేమైనా, మీకు థాంక్స్. 308 00:26:06,108 --> 00:26:07,276 థాంక్స్ దేనికి? 309 00:26:07,943 --> 00:26:10,153 హార్డ్ వేర్ షాపులో ఆ వ్యక్తితో మీరు చెప్పిన దానికి. 310 00:26:11,822 --> 00:26:12,823 నేనేమన్నాను? 311 00:26:17,411 --> 00:26:19,830 నా ఇంటిని పెల్చేస్తే నేను ఎక్కడ ఉండాలి? 312 00:26:19,913 --> 00:26:23,375 ఓహ్, నేనేమీ మీ ఇంటిని పెల్చేయట్లేదు. విషం పంపిస్తున్నానంతే. 313 00:26:23,458 --> 00:26:24,960 అది మంచి విషయమా? 314 00:26:25,043 --> 00:26:26,712 ఇంట్లో ఉన్నారా, బయట ఉన్నారా అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. 315 00:26:27,421 --> 00:26:28,547 మనం ఎక్కడున్నాం? 316 00:26:28,630 --> 00:26:30,507 మనం బయట ఉంటున్నాం అంకుల్. బయట. 317 00:26:31,800 --> 00:26:33,093 చెషైర్ మోటార్ హోటల్ 318 00:26:39,975 --> 00:26:41,685 ఇకపై మనం ఇక్కడే ఉండాలా? 319 00:26:41,768 --> 00:26:44,605 లేదు, ఈ ఒక్క రాత్రికే. రేపు మీ ఇంట్లో ఉంటారు. 320 00:26:46,690 --> 00:26:48,734 బాబోయ్, నా వాళ్ళంతా పురుగుల మందు వాసన వస్తోంది. 321 00:26:50,819 --> 00:26:52,613 నాకు దేవుడిచ్చిన పళ్ళు ఇప్పటికీ బాగా పనిచేస్తున్నాయి. 322 00:26:53,405 --> 00:26:54,406 ఓహ్, అవునా? 323 00:27:47,835 --> 00:27:49,127 ఎలా ఉన్నావో చూసుకో, బాబూ. 324 00:27:54,132 --> 00:27:55,467 నీకు ఎంత పెట్టినా సరిపోదు. 325 00:27:55,551 --> 00:27:57,344 అలా అనకు, కోయ్. నేనేమీ చెడ్డవాడ్ని కాదు. 326 00:27:57,427 --> 00:27:58,762 నీకోసం నేను దొంగిలించింది ఎక్కడుంది? 327 00:28:01,306 --> 00:28:03,851 అది… అది… 328 00:28:07,855 --> 00:28:09,189 నాకు గుర్తులేదు. 329 00:28:10,899 --> 00:28:12,276 అదీ, నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. 330 00:28:13,277 --> 00:28:15,863 ఎంత గుర్తు పెట్టుకుంటాడన్న దానిబట్టే, ఒక మనిషి గొప్పతనం ఉంటుంది. 331 00:28:15,946 --> 00:28:17,030 సరే. 332 00:28:17,990 --> 00:28:19,867 ఓహ్, సరే. 333 00:28:19,950 --> 00:28:23,245 నేను కనుక్కుంటాను. కనుక్కుంటాను. మాటిస్తున్నాను. 334 00:28:23,328 --> 00:28:27,249 నేను కనిపెడతాను, నన్ను… నన్ను వెళ్లనివ్వు. నేను వెళ్ళాలి. నన్ను వెళ్లనివ్వు. 335 00:28:28,125 --> 00:28:29,376 లోపలికి రానివ్వు. 336 00:28:29,459 --> 00:28:32,629 లోపలికి రానివ్వు! లోపలికి రానివ్వు! మాటిస్తున్నాను. 337 00:28:37,342 --> 00:28:38,677 ఏంటి చూస్తున్నావు? 338 00:28:44,516 --> 00:28:46,268 -అమ్మాయి, అలా చేయొద్దు! -ఏంటి? 339 00:28:46,351 --> 00:28:49,396 తన డ్రెస్ వేసుకుని… తన డ్రెస్ వేసుకుని, తన క్లిప్ పెట్టుకున్నావు. లేదు. 340 00:28:49,479 --> 00:28:51,648 సరే, అలాగే! నేను దీన్ని తీసేస్తున్నాను! 341 00:28:51,732 --> 00:28:53,358 -వద్దు! -నాకిది అవసరం లేదు! 342 00:28:53,442 --> 00:28:54,902 వెళ్ళండి! బయటికి వెళ్ళండి! 343 00:28:54,985 --> 00:28:56,320 వెళ్ళండి! 344 00:29:03,160 --> 00:29:05,579 నేను… నేను దాన్ని దొంగిలించలేదు! 345 00:29:41,031 --> 00:29:42,699 -వెళ్ళిపో! -మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? 346 00:29:43,575 --> 00:29:45,536 అతను… నాకు సాయం చేయమని చెప్పాడు. 347 00:29:45,619 --> 00:29:47,120 నేను అతన్ని కాలితో తన్నాను. 348 00:29:51,291 --> 00:29:53,460 నా దగ్గరనుండి అలా పారిపోకూడదు, వినబడిందా? 349 00:29:53,544 --> 00:29:54,753 నేను దూరంగా వచ్చాను. 350 00:30:26,326 --> 00:30:28,161 నేను వీటిని తీసుకొచ్చానా? 351 00:30:29,496 --> 00:30:30,664 లేదు. 352 00:30:30,747 --> 00:30:33,792 అదీ, ఇది… ఇది ఇక్కడ ఉండాల్సింది కాదు. 353 00:30:36,086 --> 00:30:38,630 పైగా, నేను… నేను దీనిని ఉంచకుండా ఉండాల్సింది. 354 00:30:39,506 --> 00:30:40,883 అవి మీ ఆవిడకి సంబంధించినవి. 355 00:30:42,176 --> 00:30:43,552 అవును, కానీ తను చనిపోయింది. 356 00:30:44,928 --> 00:30:47,556 బహుశా… బహుశా నువ్వు… 357 00:30:47,639 --> 00:30:51,268 వాటిని తీసుకుని, చక్కగా ఉపయోగించుకోవచ్చు. 358 00:30:55,230 --> 00:30:56,899 ఆలస్యం అయింది. వెళ్లి నిద్రపోండి. 359 00:31:07,284 --> 00:31:10,037 నేను టివి పెట్టుకోవచ్చా? 360 00:31:16,126 --> 00:31:18,378 …యునైటెడ్ స్టేట్స్ లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం, 361 00:31:18,462 --> 00:31:21,006 కొన్ని ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. 362 00:31:21,089 --> 00:31:24,551 ఇదిలా ఉండగా, ఆర్కిటిక్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి 363 00:31:24,635 --> 00:31:26,637 ఆ ప్రాంతమంతటా ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి 364 00:31:26,720 --> 00:31:30,057 కరిగిపోయిన మంచు ప్రభావం కేవలం జంతువులు, మనుగడ కోసం 365 00:31:30,140 --> 00:31:32,059 ప్రకృతిపై ఆధారపడ్డ వన్యప్రాణుల మీద మాత్రమే కాదు, 366 00:31:32,142 --> 00:31:35,354 పోలార్ జెట్ స్ట్రీమ్ పై కూడా ప్రభావం చూపుతుంది… 367 00:31:43,028 --> 00:31:46,365 మనం ఇంటికి వెళుతున్నామా? రెజ్జీ తర్వాత వస్తాడా? 368 00:31:46,448 --> 00:31:47,699 లేదు, మనిద్దరమే. 369 00:31:48,283 --> 00:31:50,452 కానీ రెజ్జీ మీకోసం డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాడు, 370 00:31:50,536 --> 00:31:52,246 కాబట్టి మనం ముందుగా అక్కడికి వెళ్ళాలి. 371 00:31:53,580 --> 00:31:57,334 మెడ మీద కణితి పెరిగిన ఆవిడ ఉన్న హాస్పిటల్లో డాక్టర్ దగ్గరకేనా? 372 00:31:59,962 --> 00:32:01,713 -ఎలా ఉన్నావు? -ఎలా ఉన్నావు? 373 00:32:01,797 --> 00:32:03,048 సిద్ధంగా ఉన్నారా? 374 00:32:04,675 --> 00:32:05,926 జాగ్రత్తగా నడవండి. 375 00:32:06,677 --> 00:32:08,887 -మీరు బాగానే ఉన్నారా, మిస్టర్ గ్రే? -అవును, ఉన్నాను! 376 00:32:08,971 --> 00:32:10,013 బ్రహ్మాండంగా ఉన్నాను. బాగున్నాను. 377 00:32:10,097 --> 00:32:12,140 -ఎలా ఉన్నారు? -నాకివ్వండి. 378 00:32:12,224 --> 00:32:13,225 -నేను బిల్లీని. -బిల్లీ. 379 00:32:15,060 --> 00:32:16,770 -అవును, అవును, అవును. -కానీ… 380 00:32:16,854 --> 00:32:19,773 హిప్ హిప్ హుర్రే, హో 381 00:32:19,857 --> 00:32:24,611 హే, హో, హే, హో 382 00:32:24,695 --> 00:32:26,989 హే, హో 383 00:32:27,072 --> 00:32:29,575 ఈరోజు నా ఉదయం దృశ్యాన్ని గీశావు కానీ నా రోజుని ఆహ్లాదంగా చేయలేకపోయావు 384 00:32:29,658 --> 00:32:32,077 నేను డాన్స్ చేస్తున్నా, నువ్వు ఆవులిస్తున్నావు కానీ నువ్వు నా వంక చూడవు 385 00:32:32,160 --> 00:32:34,496 డార్లింగ్ నీకోసం ఎదురుచూస్తూ ఉన్నాను 386 00:32:34,580 --> 00:32:36,874 నీ పాట నీ సొంతం కాదు నీ గ్రీన్ కార్డు త్వరలో రానున్నది 387 00:32:36,957 --> 00:32:38,667 హేయ్! మీకు నచ్చలేదా? 388 00:32:39,168 --> 00:32:40,210 నచ్చింది! 389 00:32:40,294 --> 00:32:43,046 నేను దీనిలా ఒక ఐస్ ట్రక్ నడుపుతూ ఉండే వాడిని. 390 00:32:43,922 --> 00:32:46,675 అలాగే, ఐస్ ట్రక్కులో పని చేసిన మిస్టర్ గ్రే, మీకిది నచ్చిందా? 391 00:33:10,616 --> 00:33:13,243 -దేవుడా! -ఏంటి? 392 00:33:13,327 --> 00:33:15,329 మిస్టర్ గ్రే, మీరు వెళ్ళే డాక్టర్ ఎవరు? 393 00:33:16,622 --> 00:33:19,458 ఎలాంటి డాక్టర్ అంటే… డాక్టర్ పెప్పర్ డ్రింక్ ఉన్న డాక్టర్ అయితే బాగుండు. 394 00:33:21,210 --> 00:33:23,003 హేయ్, నన్ను కూడా రమ్మంటారా? 395 00:33:23,086 --> 00:33:25,297 వద్దు, నీకు ఇప్పటికే లేటయింది. నేను చూసుకుంటాను. 396 00:33:25,380 --> 00:33:27,132 -సరే అయితే. -చూసుకుని నడవండి. 397 00:33:27,216 --> 00:33:29,384 -సరే, మీ బ్యాగులు తర్వాత తీసుకొస్తాను. -సరే అయితే. 398 00:33:29,468 --> 00:33:31,929 అవసరమైతే పిలవండి, సరేనా? బై, మిస్టర్ గ్రే. 399 00:33:32,012 --> 00:33:33,430 స్వాగతం. నాతో రండి. 400 00:33:51,448 --> 00:33:53,492 అది… అది చాలా బాగుంది. 401 00:33:53,575 --> 00:33:55,285 అలాంటిది ఎప్పుడైనా చూశారా? 402 00:33:56,203 --> 00:33:58,372 ఓహ్! ఓహ్! ఓహ్, అవును. అవును. 403 00:33:58,455 --> 00:34:00,707 -సరే, ఇటు రండి. -దీన్ని చూడు. 404 00:34:04,461 --> 00:34:06,171 డాక్టర్ కాసేపట్లో వస్తారు. 405 00:34:06,839 --> 00:34:10,509 -మీకు తాగడానికి ఏదైనా కావాలా? -ఒక డాక్టర్ పెప్పర్ ఇవ్వండి, ప్లీజ్. 406 00:34:21,436 --> 00:34:24,857 హలో, మిస్టర్ గ్రే. నా పేరు డాక్టర్ రూబిన్. 407 00:34:26,440 --> 00:34:27,860 మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషం. 408 00:34:29,069 --> 00:34:31,530 ప్లీజ్, దయచేసి కూర్చోండి. 409 00:34:33,866 --> 00:34:35,409 మీరు రెజినాల్డ్ లోయిడా? 410 00:34:35,492 --> 00:34:39,161 లేదు. రెజ్జీ కాదు. రాబిన్ బార్నెట్. 411 00:34:40,121 --> 00:34:41,956 రెజ్జీ అనుకోకుండా చనిపోయాడు. 412 00:34:43,292 --> 00:34:44,585 అయ్యో, నన్ను క్షమించండి. 413 00:34:45,293 --> 00:34:47,795 మిస్టర్ లోయిడ్ అంటే మిస్టర్ గ్రే కేర్ టేకర్, అవునా? 414 00:34:47,880 --> 00:34:49,505 ఒక రకంగా అలాగే అనుకోవచ్చు. 415 00:34:49,590 --> 00:34:52,801 -అయితే మీరు ఏమవుతారు? -సాయం చేయడానికి వచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్. 416 00:34:53,385 --> 00:34:58,932 సరే. మంచిది. మిస్టర్ గ్రే, మొత్తానికి మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. 417 00:34:59,016 --> 00:35:00,726 అవును, నేను బానే ఉన్నాను, థాంక్స్. 418 00:35:00,809 --> 00:35:02,102 మీరు అలాగే ఉండాలి. 419 00:35:02,186 --> 00:35:04,521 అందుకే మిమ్మల్ని నా దగ్గరికి పంపించారు, ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారు. 420 00:35:04,605 --> 00:35:06,023 బాగా చెప్పారు, అవును. 421 00:35:06,106 --> 00:35:10,527 అయితే, మీరు కొన్ని విషయాలు మర్చిపోతున్నారని నాకు సమాచారం అందింది. 422 00:35:14,198 --> 00:35:18,285 -నేను… నాకు ముఖ్యమైన విషయాలన్నీ గుర్తున్నాయి. -ఎలాంటివి? 423 00:35:20,245 --> 00:35:23,498 అంటే, ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలుసు. 424 00:35:24,249 --> 00:35:26,752 అది చాలా ప్రధానమైన విషయం. 425 00:35:26,835 --> 00:35:30,881 కానీ ఈ ఉదయం టిఫిన్ ఏం తిన్నారో మీకు గుర్తుందా? 426 00:35:30,964 --> 00:35:34,218 లేదా ఈరోజు ఏమేం పనులు చేయాలనుకున్నారో గుర్తుందా? 427 00:35:34,301 --> 00:35:36,803 మీ ఇంటికి వెళ్ళే దారి గుర్తుందా, మిస్టర్ గ్రే? 428 00:35:36,887 --> 00:35:38,847 నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. 429 00:35:38,931 --> 00:35:41,683 అప్పుడప్పుడూ నేను కావాలని మర్చిపోతూ ఉంటాను. 430 00:35:42,476 --> 00:35:43,685 నాకు అర్థమయింది. 431 00:35:47,856 --> 00:35:50,108 మిస్ బార్నెట్, నేను… 432 00:35:50,192 --> 00:35:52,361 నేను చేసే పని గురించి మీకు కొన్ని వివరాలు చెబుతాను. 433 00:35:52,444 --> 00:35:56,448 నాతో పాటు కొంతమంది వైద్యుల బృందం అల్జీమర్స్ వ్యాధిలో కొన్ని అంశాల్ని, 434 00:35:56,532 --> 00:36:01,245 అలాగే ముసలితనం లాంటి కొన్ని కారణాలుగా వచ్చే డిమెన్షియా వ్యాధి లాంటి వాటిని నయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. 435 00:36:01,954 --> 00:36:04,790 మా పరిశోధనలో మేము ఎంతో పురోగతి సాధించాం. 436 00:36:05,332 --> 00:36:08,877 తాత్కాలికంగా అయినా, మేము వాస్తవానికి 437 00:36:08,961 --> 00:36:13,131 డిమెన్షియాలో అన్ని రకాలనూ నిర్మూలించగలిగాం. 438 00:36:13,215 --> 00:36:15,843 -మేము ఇంటికి ఎప్పుడు వెళ్ళొచ్చు? -ఆగండి! 439 00:36:15,926 --> 00:36:17,261 డాక్టర్ మాట్లాడడం పూర్తవలేదు. 440 00:36:19,304 --> 00:36:22,516 మేము అభివృద్ధి చేసిన మందుని రెండు మోతాదులు ఇచ్చిన తర్వాత, 441 00:36:22,599 --> 00:36:24,560 ఒక వారంలోగా మిస్టర్ గ్రేకు 442 00:36:25,477 --> 00:36:28,272 ఇప్పటివరకూ జరిగినవన్నీ గుర్తొస్తాయి. 443 00:36:31,817 --> 00:36:32,860 మీరు, నేను లేదా సాధారణ 444 00:36:32,943 --> 00:36:36,905 వ్యక్తులకు కూడా గుర్తు పెట్టుకోవడం సాధ్యంకాని వివరాలన్నీ ఆయనకు గుర్తొస్తాయి. 445 00:36:37,489 --> 00:36:39,116 మీరు రెజ్జీకి ఈ వివరాలన్నీ చెప్పారా? 446 00:36:39,700 --> 00:36:40,951 దురదృష్టవశాత్తూ, లేదు. 447 00:36:41,034 --> 00:36:44,288 లేదు, ఈ వివరాలన్నీ ఈరోజు మాట్లాడాలని అనుకున్నాం, 448 00:36:44,371 --> 00:36:49,334 ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి కూడా చర్చించాలని 449 00:36:49,418 --> 00:36:51,962 అనుకున్నాం, అంటే… దుష్ప్రభావాలు. 450 00:36:52,045 --> 00:36:53,130 ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి? 451 00:36:54,214 --> 00:36:57,968 దాని గురించి నేను, మిస్టర్ గ్రే మాత్రమే మాట్లాడుకుంటే 452 00:36:58,051 --> 00:36:59,553 బాగుంటుందని నా అభిప్రాయం. 453 00:36:59,636 --> 00:37:01,388 మీరిద్దరూనా? అదెలా కుదురుతుంది? 454 00:37:04,016 --> 00:37:05,684 థాంక్యూ, ఓల్గా. 455 00:37:06,602 --> 00:37:10,522 మా పరిశోధన ప్రారంభంలో మేము వేరే చికిత్సని రూపొందించాం. 456 00:37:10,606 --> 00:37:14,776 అది 100% బాగుచేయలేదు, కానీ రోగికి గ్రహించగల శక్తిని ఇచ్చింది. 457 00:37:14,860 --> 00:37:16,445 కొంచెం అర్థమయ్యే భాషలో చెబుతారా? 458 00:37:17,779 --> 00:37:21,575 క్లుప్తంగా చెప్పాలంటే, ఈ చికిత్స మిస్టర్ గ్రే స్పష్టంగా ఆలోచించేలా, సొంతగా నిర్ణయాలు 459 00:37:22,618 --> 00:37:24,578 తీసుకోగలిగే సామర్థ్యాన్ని అందిస్తుంది. 460 00:37:26,955 --> 00:37:31,460 మేము ఆలోచించుకుని వచ్చే వారం వచ్చి మా నిర్ణయం చెబుతాం. 461 00:37:31,543 --> 00:37:33,670 మిస్ బార్నెట్, నన్ను వివరించనివ్వండి. 462 00:37:33,754 --> 00:37:38,926 ఇది చాలా కష్టమైనదని నాకు తెలుసు, కానీ ఆయన్ని చూసిన డాక్టర్ రిపోర్ట్స్ ప్రకారం 463 00:37:39,009 --> 00:37:42,054 ఈ ప్రక్రియ పనిచేసే అంచులో ఆయన ఉన్నారు. 464 00:37:43,096 --> 00:37:46,600 వచ్చే వారం నాటికి, బహుశా రేపటికి అతని వ్యాధి చికిత్సకు లొంగని 465 00:37:47,726 --> 00:37:48,936 స్థితికి చేరుకోవచ్చు. 466 00:37:52,314 --> 00:37:55,567 అయితే, ఆయనకి ఏం ఇస్తారు? టాబ్లెట్ ఇస్తారా లేక ఇంకేదైనానా? 467 00:37:56,318 --> 00:37:59,196 లేదు. లేదు, ఒక్క ఇంజక్షన్ చేస్తాం. 468 00:37:59,279 --> 00:38:03,075 దాని ప్రభావం సుమారు పన్నెండు నుండి ఇరవై నాలుగు గంటలు ఉంటుంది. 469 00:38:03,158 --> 00:38:04,660 ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 470 00:38:05,244 --> 00:38:08,247 కానీ ఈ చికిత్స ఒక్కసారే పని చేస్తుంది. 471 00:38:08,997 --> 00:38:12,543 ఒకసారి పూర్తయ్యాక, మళ్ళీ ఇదే చికిత్స చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. 472 00:38:25,931 --> 00:38:28,767 మీ జ్ఞాపకశక్తి తిరిగి రావడానికి ఈయన సాయం చేస్తానని అంటున్నారు. 473 00:38:36,984 --> 00:38:39,862 కోయ్ డాగ్ నిధి ఎక్కడుందో కూడా గుర్తొస్తుందా? 474 00:38:43,240 --> 00:38:44,575 ఈయన మీకో ఇంజక్షన్ ఇస్తారు 475 00:38:44,658 --> 00:38:50,372 మీరు తీసుకుంటున్న చికిత్స ఎందుకో కూడా మీకే అర్థమవుతుంది. 476 00:38:51,081 --> 00:38:52,624 మీకు అది కావాలా? 477 00:38:56,962 --> 00:38:58,297 నాకు తెలీదు. 478 00:39:01,175 --> 00:39:03,677 నాకు… నాకు తెలియాలి. 479 00:39:04,845 --> 00:39:05,888 తెలియాలి కదా? 480 00:39:05,971 --> 00:39:08,640 అవును. ఖచ్చితంగా, మిస్టర్ గ్రే. 481 00:39:20,444 --> 00:39:22,821 అంకుల్, మీరు బానే ఉన్నారా? 482 00:39:31,121 --> 00:39:32,289 ఓల్గా. 483 00:40:00,692 --> 00:40:02,778 శుభ్రమైన నీటిలో పి.ఎఫ్.ఎ.ఎస్ 484 00:40:02,861 --> 00:40:07,658 విషపూరిత కాలుష్యాలా కాదా అన్నది కూడా ఇ.పి.ఎ నిర్థారించాలి 485 00:40:07,741 --> 00:40:12,746 ఒకవేళ పి.ఎఫ్.ఎ.ఎస్ విషపూరితమని తేలితే, పరిశ్రమల నుండి విడుదలయ్యే వాటిని నియంత్రించేందుకు 486 00:40:12,829 --> 00:40:16,250 ఇ.పి.ఎ ప్రమాణాలను రూపొందించాల్సి ఉంటుంది… 487 00:40:16,333 --> 00:40:18,544 ఛ, ఈ గది చాలా దుమ్ముగా ఉంది. 488 00:40:19,545 --> 00:40:21,380 ఎక్కడ చూసినా చచ్చిన బొద్దింకలు. 489 00:40:25,133 --> 00:40:26,301 మీరు టివి ఆపేశారు. 490 00:40:26,385 --> 00:40:28,178 అవును. ఆపేయడానికే ప్రయత్నిస్తున్నాను. 491 00:40:29,763 --> 00:40:31,807 మీరు ఆ ఛానెల్ ఇకపై చూడలేనని అనుకోరా? 492 00:40:31,890 --> 00:40:34,351 ఎందుకు చూడలేను? అది టివిలోనే ఉంటుంది. 493 00:40:34,434 --> 00:40:35,936 సరే, నేనెవరో మీకు తెలుసా? 494 00:40:36,019 --> 00:40:38,438 నువ్వు నా… లేదు. 495 00:40:39,022 --> 00:40:43,986 నువ్వు నీసీ బెస్ట్ ఫ్రెండ్ కూతురువి, శుభ్రం చేయడంలో నాకు సాయం చేయమని 496 00:40:44,069 --> 00:40:45,279 ఇక్కడికి పంపించారు. 497 00:40:53,871 --> 00:40:56,331 ఇక్కడ చాలా వస్తువులు ఉండాలి కదా, హా? 498 00:40:56,415 --> 00:40:58,208 అవును, నేను బిల్లీ ఫ్రిరెస్ శుభ్రం చేశాం. 499 00:40:58,292 --> 00:40:59,960 -బిల్లీ? -అవును. 500 00:41:00,919 --> 00:41:02,129 రెజ్జీ ఫ్రెండ్ కదా. 501 00:41:02,713 --> 00:41:03,839 అవును. సరిగ్గా చెప్పారు. 502 00:41:04,506 --> 00:41:07,551 ఇంకా రెజ్జీ చనిపోయాడు. 503 00:41:08,385 --> 00:41:09,511 ఎవరో అతన్ని చంపేశారు. 504 00:41:10,053 --> 00:41:11,054 మీకు గుర్తుందా! 505 00:41:12,806 --> 00:41:14,224 ఎవరు చంపారో తెలుసా? 506 00:41:14,308 --> 00:41:15,851 లేదు, ఎవరికీ సరిగ్గా తెలీదు. 507 00:41:15,934 --> 00:41:17,394 పోలీసులు కనీసం పట్టించుకోలేదు కూడా. 508 00:41:18,645 --> 00:41:19,897 వాడిని ఎక్కడ చంపారు? 509 00:41:19,980 --> 00:41:22,274 డెల్మార్ సర్కిల్ పక్కనున్న సందులో. 510 00:41:31,617 --> 00:41:32,659 నీ దగ్గర కారు ఉందా? 511 00:41:33,368 --> 00:41:35,329 లేదు, కానీ కావాలంటే పిలవగలను. 512 00:41:36,121 --> 00:41:37,497 ఆ పని చెయ్. 513 00:41:37,581 --> 00:41:40,000 రెజ్జీని ఎక్కడ చంపారో నేను వెళ్లి చూడాలని అనుకుంటున్నాను. 514 00:41:40,083 --> 00:41:42,794 కానీ డాక్టర్ మీకిచ్చిన ఇంజక్షన్ ప్రభావం కేవలం సగం రోజే ఉంటుంది, 515 00:41:42,878 --> 00:41:44,046 తర్వాత మళ్ళీ మర్చిపోతారు. 516 00:41:44,129 --> 00:41:46,089 మీరు ఇంజక్షన్ తీసుకుని నాలుగు గంటలు దాటింది. 517 00:41:46,173 --> 00:41:48,509 అలాగా, అయితే నువ్వు త్వరగా కానివ్వు మరి. 518 00:42:08,779 --> 00:42:10,239 -ఇదేనా? -అవును, సర్. 519 00:42:17,788 --> 00:42:18,872 నువ్వు బానే ఉన్నావా? 520 00:42:19,748 --> 00:42:23,794 ఉన్నాను. అది, మీరు చాలా వేరుగా ఉన్నారు. 521 00:42:24,378 --> 00:42:26,463 నిజంగా? నాకలా ఏమీ అనిపించడం లేదు. 522 00:42:29,049 --> 00:42:30,425 సరే, ఎందుకంత వేగంగా నడుస్తున్నారు? 523 00:42:35,722 --> 00:42:37,015 ఎక్స్క్యూజ్ మీ, సర్. 524 00:42:38,559 --> 00:42:39,935 ఏంటి? 525 00:42:40,018 --> 00:42:44,648 కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఒక కాల్పుల సంఘటన జరిగింది. 526 00:42:44,731 --> 00:42:46,358 ఒక వ్యక్తిని చంపేశారు. 527 00:42:46,441 --> 00:42:49,444 దాని గురించి మీకేమైనా తెలుసేమోనని అడుగుతున్నాను. 528 00:42:49,987 --> 00:42:51,154 మీ పేరేంటి? 529 00:42:51,238 --> 00:42:52,364 నా పేరు టోలెమీ. 530 00:42:52,447 --> 00:42:55,742 చనిపోయిన వ్యక్తి నా మేనల్లుడు, రెజ్జీ. 531 00:42:55,826 --> 00:42:57,119 అంటే నా మేనకోడలి కొడుకు. 532 00:43:07,588 --> 00:43:08,589 అంకుల్. 533 00:43:17,556 --> 00:43:20,726 ఇది చాలా ఘాటుగా ఉంది, బాబూ. 534 00:43:22,519 --> 00:43:23,520 జెల్డా. 535 00:43:26,106 --> 00:43:27,524 ఏంటి, హోగీ? 536 00:43:27,608 --> 00:43:30,110 నువ్వు, ఆ వ్యక్తిని కాల్చడం నువ్వు చూశావు, కదూ? 537 00:43:31,528 --> 00:43:32,571 చూశానేమో. 538 00:43:32,654 --> 00:43:34,656 ఈయన అతని అంకుల్. 539 00:43:35,574 --> 00:43:36,575 మంచివాడే. 540 00:43:39,453 --> 00:43:41,788 అక్కడున్న రెండో మడుగు దగ్గర. 541 00:43:41,872 --> 00:43:44,583 నిలువుగా నిలబడ్డ జుట్టుతో, గోధుమ రంగులో ఉన్నవాడు కాల్చాడు. 542 00:43:44,666 --> 00:43:46,877 అతన్ని ఎప్పుడైనా చూశారా? ఇద్దరిలో ఒక్కరినైనా? 543 00:43:47,377 --> 00:43:48,754 లేదు. ఒక్కరిని కూడా చూడలేదు. 544 00:43:48,837 --> 00:43:51,298 వాళ్ళు ఏదో మాట్లాడుకోవడానికి కలిసినట్లు అనిపించింది. 545 00:43:51,381 --> 00:43:52,591 మీకు ఏదైనా వినిపించిందా? 546 00:43:52,674 --> 00:43:55,135 వాళ్ళ పేర్లేమైనా వినిపించాయా? 547 00:43:56,428 --> 00:43:58,305 కాల్పుల శబ్దం విని నేను పరిగెత్తాను. 548 00:44:00,432 --> 00:44:04,019 కాల్చిన వ్యక్తికి జిగ్ జాగ్ గా ఒక మచ్చ ఉంది. 549 00:44:04,645 --> 00:44:06,522 అతని ఎడమ కంటి మీద అనుకుంటా. 550 00:44:17,241 --> 00:44:19,618 చాలా థాంక్స్. దేవుడు చల్లగా చూడాలి. 551 00:44:48,230 --> 00:44:49,523 ఇంకా చూడడం అవ్వలేదా? 552 00:44:54,862 --> 00:44:57,739 నాగరికత యొక్క ఏడవ కథ తర్క యుగం ప్రారంభం 553 00:45:00,868 --> 00:45:02,494 మనం తిరిగి అక్కడికి వెళ్ళాలి. 554 00:45:02,578 --> 00:45:05,497 నేను మీకు చెప్పాను కదా. డాక్టర్ రూబిన్ మన కోసం ఎదురుచూస్తూ ఉంటారు. 555 00:45:14,715 --> 00:45:17,467 చెప్పేది వినండి. మీరు అతనితో మాట్లాడాలి. 556 00:45:17,551 --> 00:45:19,928 ఈ చికిత్స గురించి అన్ని వివరాలూ అతన్ని చెప్పనివ్వండి 557 00:45:20,012 --> 00:45:22,055 అప్పుడు ఎంత మేరకు తీసుకోగలరో మీరు స్పష్టమైన నిర్ణయం తీసుకోవచ్చు. 558 00:45:22,139 --> 00:45:24,641 -అతను ఏం చెబుతాడో నాకు ఇప్పటికే తెలుసు. -ఎలా? 559 00:45:24,725 --> 00:45:26,351 నువ్వు నాకు చెప్పావు. 560 00:45:26,435 --> 00:45:28,687 అవును, అది చాలా వింతగా ఉంది. 561 00:45:28,770 --> 00:45:29,938 అందులో వింతేముంది? 562 00:45:30,022 --> 00:45:32,608 ఎందుకంటే నేను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలీదు. 563 00:45:32,691 --> 00:45:34,318 నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఇలాగే మొండిగా… 564 00:45:34,401 --> 00:45:37,362 తర్వాతి ఇంజక్షన్ తో కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయని డాక్టర్ చెప్పారు. 565 00:45:37,446 --> 00:45:39,781 -పెద్ద తేడా ఏమీ ఉండదు. -ఎందుకు ఉండదు? 566 00:45:40,490 --> 00:45:43,952 అదీ, రెజ్జీ కి. నీకు. 567 00:45:46,830 --> 00:45:47,831 నాకా? 568 00:45:48,749 --> 00:45:50,459 అతను నా కోసం దీన్ని తయారుచేయడం గుర్తుంది. 569 00:45:50,542 --> 00:45:52,461 హిల్యార్డ్ - నీసీ - రెజ్జీ - నీనా ఆర్థర్ - లతిషా 570 00:45:52,544 --> 00:45:55,797 పేర్లు పెద్దగా రాయడం కోసం ఫోటోని పెద్దది చేయించాడు. 571 00:45:55,881 --> 00:45:57,090 నాకు గుర్తుండడం కోసం. 572 00:45:58,133 --> 00:45:59,885 తన ఇంట్లో ఉన్న కంప్యూటర్లో చేశాడు. 573 00:46:00,761 --> 00:46:01,803 నా కోసం. 574 00:46:02,971 --> 00:46:05,766 నా కోసం ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తుండేవాడు. 575 00:46:08,227 --> 00:46:11,855 కాబట్టి, అతని పేరుని అందరూ మర్చిపోతే ఊరుకుంటానా? 576 00:46:14,066 --> 00:46:15,901 అతను అంత అన్యాయంగా… 577 00:46:17,945 --> 00:46:22,616 చనిపోయినా పట్టించుకోకపోతే నేనసలు మనిషిని ఎలా అవుతాను? 578 00:46:33,585 --> 00:46:35,587 అది ఎవరైనా సరే, నేను ఇంట్లో లేనని చెప్పు. 579 00:46:47,099 --> 00:46:49,560 టోలెమీ గ్రే ఇక్కడే ఉంటారా? 580 00:46:50,060 --> 00:46:51,562 అవును, కానీ నిద్రపోతున్నారు. 581 00:46:53,814 --> 00:46:56,733 ఆలస్యంగా వచ్చినందుకు క్షమించు, కానీ పని వల్ల లేటయ్యింది. 582 00:46:56,817 --> 00:46:59,903 సరే, కొద్ది రోజులాగి ఈసారి ముందే రండి. 583 00:46:59,987 --> 00:47:01,864 సరే. మళ్ళీ వస్తాను. 584 00:47:01,947 --> 00:47:06,702 డబ్యూ-ఆర్-ఐ-ఎన్-జి వచ్చి వెళ్లిందని ఆయనతో చెబుతావా? 585 00:47:06,785 --> 00:47:07,786 ఆయన గుర్తుపడతారు. 586 00:47:08,871 --> 00:47:09,913 చెబుతాను. 587 00:47:09,997 --> 00:47:11,790 ఆయన చాలా మంచి వ్యక్తి. 588 00:47:18,422 --> 00:47:19,673 అంకుల్? 589 00:47:28,557 --> 00:47:29,641 మీరు బానే ఉన్నారా? 590 00:47:33,270 --> 00:47:37,399 నా దగ్గర… ఒక ఫోటో ఆల్బమ్ ఉండాలి. 591 00:47:37,482 --> 00:47:40,777 -అవునా? -పెద్దగా చేసిన ఫోటో. 592 00:47:40,861 --> 00:47:43,697 నా మేనల్లుడు నా కోసం చేసిచ్చాడు. 593 00:47:43,780 --> 00:47:46,742 ఇంకా… ఇప్పుడు అది నాకు కనిపించట్లేదు. 594 00:47:47,910 --> 00:47:49,870 అంకుల్. నన్ను చూడండి. 595 00:47:58,587 --> 00:48:00,172 కనీసం మీరు ఎక్కడున్నారో మీకు తెలుసా? 596 00:48:09,932 --> 00:48:11,183 ఓహ్, లేదు. 597 00:48:30,202 --> 00:48:31,745 -అతను ఎక్కడున్నాడు? -డాక్టర్ ఎక్కడ? 598 00:48:31,828 --> 00:48:33,038 ఇటువైపు. 599 00:48:34,081 --> 00:48:35,374 రండి. త్వరగా. 600 00:48:36,166 --> 00:48:37,709 ఆయన జ్ఞాపకశక్తి వేగంగా క్షీణిస్తోంది, 601 00:48:37,793 --> 00:48:40,462 -ఏం చేయాలో నాకు తెలీలేదు. -కంగారు పడొద్దు. నాతో దాన్ని తీసుకొచ్చాను. 602 00:48:40,546 --> 00:48:42,214 ఏ నియమాలూ లేవు, ఏ చట్టాలూ లేవు. 603 00:48:42,297 --> 00:48:44,758 -ఏ నియమాలూ లేవు, ఏ చట్టాలూ లేవు, లేవు. -అతని కోసం ఇంజక్షన్ తెచ్చాను. 604 00:48:44,842 --> 00:48:46,802 ఎందుకిలా జరుగుతోంది? కనీసం పన్నెండు గంటలు కూడా కాలేదు. 605 00:48:46,885 --> 00:48:49,972 -నియమాలూ లేవు, చట్టాలూ లేవు. ఓహ్. ఏంటి… -గతంలో కంటే దారుణంగా ఉన్నారు. 606 00:48:50,055 --> 00:48:52,933 ఏం చేస్తున్నారు? ఎవరు… ఆవిడ ఎవరు? 607 00:48:54,643 --> 00:48:55,644 అది నొప్పి పెడుతుందా? 608 00:48:55,727 --> 00:48:57,396 డాక్టర్ ఎక్కడ? ఆయన మీతో ఎందుకు రాలేదు? 609 00:48:57,479 --> 00:48:58,480 దాన్ని ఆపేయమంటారా? 610 00:48:58,564 --> 00:49:00,357 -రెజ్జీ ఎక్కడ? -మనం ఆపితే మంచిదేమో. 611 00:49:01,692 --> 00:49:04,695 -ఓహ్, వేడిగా ఉంది! వేడిగా ఉంది. -మొదట్లో అలాగే ఉంటుంది. 612 00:49:04,778 --> 00:49:07,114 బర్డ్. వసంతకాలపు మొదటి పక్షి? 613 00:49:07,197 --> 00:49:09,324 వేడిగా ఉంది. వేడిగా ఉంది! 614 00:49:09,408 --> 00:49:10,868 కదలకుండా పట్టుకో. 615 00:49:10,951 --> 00:49:13,453 -అతను చనిపోతాడా? -కొందరు చనిపోయేవారు, ఇప్పుడు అలా కాదు. 616 00:49:13,537 --> 00:49:16,665 -"ఇప్పుడు అలా కాదు" అంటే ఏంటి మీ ఉద్దేశం? -మీ అంకుల్ చాలా ధైర్యవంతుడు. 617 00:49:16,748 --> 00:49:19,168 తన పరిస్థితిని నయం చేసుకోవడానికి ఆయన ఒక అవకాశం తీసుకుందామనుకున్నారు. 618 00:49:19,251 --> 00:49:22,379 -ఇది ఆయన కోరుకున్నదే. -కోయ్ డాగ్? 619 00:49:22,462 --> 00:49:25,799 కోయ్ డాగ్, చనిపోవద్దు! కోయ్ డాగ్, వద్దు… చనిపోవద్దు! 620 00:49:25,883 --> 00:49:26,884 నాతోనే ఉండు. 621 00:49:26,967 --> 00:49:29,720 -ఓహ్, మా అమ్మ మంటల్లో చిక్కుకుంది. కాలిపోతోంది! -భయపడకు, బేబీ. 622 00:49:29,803 --> 00:49:32,014 -ఓహ్, లేదు. సెన్సీ. -పరవాలేదు. నేను ఇక్కడే ఉన్నాను. 623 00:49:32,097 --> 00:49:34,391 సెన్సీ! నా పక్కనే పడుకో. 624 00:49:34,474 --> 00:49:36,143 -నేను ఇక్కడే ఉన్నాను. -ఓహ్, దేవుడా. అయ్యో! 625 00:49:36,226 --> 00:49:38,103 నాతోనే ఉండు, బాబూ. నువ్వు ఏం చేయాలో నీకు తెలుసు. 626 00:49:38,187 --> 00:49:40,147 కోయ్ డాగ్! 627 00:49:40,230 --> 00:49:42,733 నేను చనిపోబోతున్నాను. నేను చనిపోబోతున్నాను! 628 00:49:42,816 --> 00:49:44,735 నేనొక్కడినే ఈ పని చేయలేను! 629 00:49:44,818 --> 00:49:47,779 నువ్వు చనిపోతే, ఇక అంతా నాశనం అయినట్లే. అర్థం అయిందా? 630 00:49:48,447 --> 00:49:51,283 నీలాంటి, నాలాంటి నల్లజాతి వాళ్ళకి ఎలాంటి చట్టాలూ, ఎలాంటి నియమాలూ ఉండవు. 631 00:49:51,366 --> 00:49:52,659 తప్పు, ఒప్పులు మాత్రమే ఉంటాయి. 632 00:49:52,743 --> 00:49:55,245 తెల్లజాతి వాళ్ళకి సంబంధించి, వాళ్ళు పీల్చే గాలి మనం పీల్చినా కూడా నేరమే. 633 00:49:55,329 --> 00:49:56,580 నీకు అర్థం అయిందా? 634 00:49:56,663 --> 00:49:59,750 అయింది, సర్. 635 00:49:59,833 --> 00:50:01,168 సరే అయితే. 636 00:50:08,926 --> 00:50:11,595 ఎందుకు… ఎందుకిలా జరిగింది, బర్డ్? 637 00:50:14,097 --> 00:50:15,474 నాకు ఏం చేశావు? 638 00:50:31,031 --> 00:50:31,990 వాల్టర్ మోస్లీ రచనపై ఆధారపడింది 639 00:52:33,070 --> 00:52:35,072 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ