1 00:00:07,090 --> 00:00:10,219 సావ్ పాలో బ్రెజిల్ 2 00:00:15,057 --> 00:00:17,893 {\an8}ఇటలో ఫెర్రేరా ప్రస్తుత ప్రపంచ ర్యాంక్ 10 3 00:00:21,939 --> 00:00:23,815 నేను ప్రపంచ విజేతనయ్యాక, 4 00:00:23,815 --> 00:00:26,735 నా చిరకాల వాంఛ నెరవేరింది. 5 00:00:27,611 --> 00:00:29,363 ఆ విజయం నా జీవితాన్ని మార్చేసింది. 6 00:00:31,031 --> 00:00:31,865 {\an8}ఫెర్రేరా 7 00:00:31,865 --> 00:00:32,950 {\an8}పైప్ మాస్టర్స్ ఫైనల్, 2019 8 00:00:32,950 --> 00:00:35,160 {\an8}2019లో పైప్ లో ఇటలో ప్రపంచ టైటిల్ గెలిచి 9 00:00:35,160 --> 00:00:36,245 {\an8}తన సత్తా చాటాడు. 10 00:00:36,245 --> 00:00:37,621 అదొక గొప్ప అనుభూతి. 11 00:00:39,039 --> 00:00:44,837 వరుసగా రెండు పోటీలను ముగించి, మరో రౌండ్ లో పోటీ పడుతున్నాడు. 12 00:00:44,837 --> 00:00:47,005 ఊరూపేరూ లేని చోటనుంచి వచ్చి 13 00:00:47,005 --> 00:00:48,841 రెండు ప్రపంచ ఛాంపియన్షిప్ లలో ఒకటి గెలుచుకున్నాడు. 14 00:00:48,841 --> 00:00:53,303 ఇది నా కల. దీనికోసం జీవితమంతా కష్టపడ్డాను, తెలుసా? 15 00:00:53,804 --> 00:00:55,305 కేవలం ట్రోఫీ గెలుచుకునేందుకు. 16 00:00:56,723 --> 00:01:00,978 మీ 2019 డబ్ల్యూ.ఎస్.ఎల్ ప్రపంచ విజేత ఇటలో ఫెర్రేరా. 17 00:01:00,978 --> 00:01:02,437 తనను పండుగ చేసుకోనివ్వండి. 18 00:01:03,438 --> 00:01:05,440 నేను అనుకున్నది ఇప్పటికే సాధించాను 19 00:01:05,440 --> 00:01:08,026 కానీ ప్రస్తుతం ఇది విభిన్నమైనది. 20 00:01:08,861 --> 00:01:11,572 రెండో ప్రపంచ టైటిల్ సాధించడం నా ఆశయం. 21 00:01:12,656 --> 00:01:14,157 - పద, సాధిద్దాం! - కమాన్! 22 00:01:14,157 --> 00:01:17,202 - ఏమైంది సోదరా! - అంతా బాగానే ఉందా? 23 00:01:20,163 --> 00:01:22,624 - ఇటలో, నిన్ను ఒకటి అడగనా? - అడుగు. 24 00:01:22,624 --> 00:01:25,043 గురూ, నా ఇద్దరు కొడుకులూ సర్ఫర్లు. 25 00:01:25,043 --> 00:01:27,212 నేను ఇక్కడ నీతో ఫోటో తీసుకున్నానని వాళ్లకి తెలిస్తే... 26 00:01:27,212 --> 00:01:28,463 అద్భుతంగా ఉంటుంది! 27 00:01:30,048 --> 00:01:32,801 పోటీల్లో నన్ను బాగా ఆకట్టుకునేది ఏదైనా ఉందంటే అది ట్రోఫీ మాత్రమే. 28 00:01:36,430 --> 00:01:38,682 ఆరు. చేసేశావా? ఆరు. 29 00:01:39,683 --> 00:01:40,517 ఆరు. 30 00:01:40,517 --> 00:01:43,270 రెండో ప్రపంచ టైటిల్ కోసం 31 00:01:43,270 --> 00:01:44,897 ఇటలో ఆరాటపడుతున్నాడనడంలో సందేహం లేదు. 32 00:01:45,689 --> 00:01:48,984 ఒక పరీక్షలో గెలిచాక మరో పరీక్షలో గెలవాలన్నదే సూత్రం. 33 00:01:50,152 --> 00:01:53,655 ఆ తదుపరి సంవత్సరం నువ్వు ప్రపంచ టైటిల్ గెలవకపోతే, 34 00:01:53,655 --> 00:01:55,532 విఫలమైనట్లే లెక్క. 35 00:01:57,242 --> 00:02:00,329 గెలుపనేది నీ జీవితంలో ఒక వ్యసనంగా మారుతుంది. 36 00:02:01,121 --> 00:02:02,956 అది అంతకంతకు తీవ్రమవుతుంది. 37 00:02:02,956 --> 00:02:04,166 శ్వాస తీసుకో. 38 00:02:05,459 --> 00:02:08,586 "నాకు మరిన్ని కావాలి. మరిన్ని కావాలి. ఇంతటితో ఆగకూడదు" అని తను అంటూ ఉంటాడు. 39 00:02:10,088 --> 00:02:12,174 కాళ్లు సాగదియ్యి. ఆరు. నెమ్మదిగా కిందకు దించు. 40 00:02:12,174 --> 00:02:15,177 ప్రపంచ విజేతను అయ్యే అవకాశం నాకు దొరికితే, 41 00:02:15,177 --> 00:02:17,513 ఆ అవకాశాన్ని ఎంతమాత్రం చేజార్చుకోను. 42 00:02:22,351 --> 00:02:27,022 తుఫాను హెచ్చరిక 43 00:02:27,022 --> 00:02:28,482 {\an8}ఆస్ట్రేలియా - పసిఫిక్ సముద్రం 44 00:02:32,444 --> 00:02:33,278 బెల్స్ బీచ్ ఆస్ట్రేలియా 45 00:02:33,278 --> 00:02:35,197 59వ ఎడిషన్ రిప్ కర్ల్ ప్రో బెల్స్ బీచ్ కు 46 00:02:35,197 --> 00:02:37,324 తిరిగి స్వాగతం. 47 00:02:38,951 --> 00:02:40,327 ఈ రెండూ తీసుకువెళ్తాను. 48 00:02:40,327 --> 00:02:42,663 సముద్రాన్ని ఓసారి చూసివస్తా. 49 00:02:42,663 --> 00:02:44,122 అంతా బాగానే ఉంది... 50 00:02:44,122 --> 00:02:45,415 ఛాంపియన్ షిప్ టూర్ ఈవెంట్ 10లో 4 51 00:02:45,415 --> 00:02:47,584 ...పోటీలకోసం మేం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాం. 52 00:02:47,584 --> 00:02:51,213 ఇటలో ఫెర్రేరా ఈ ఏడాది కాస్త ఆలస్యంగా మొదలుపెట్టాడు. 53 00:02:51,213 --> 00:02:53,215 ఈ సీజన్ లో అతనింకా ఓ ఫైనల్లో గెలవాల్సి ఉంది... 54 00:02:53,215 --> 00:02:54,716 గంట మోగించాలంటే నువ్వు గెలవాలి 55 00:02:54,716 --> 00:02:57,344 ...టైటిల్ రేసులో ఉండాలంటే తనకు ఒక పెద్ద విజయం అవసరం. 56 00:03:00,222 --> 00:03:02,850 - ఇదింకా చిన్నగా ఉందిగా? - అవును, చిన్నగా ఉంది. 57 00:03:05,185 --> 00:03:07,437 బెల్స్ లో ఇటలో ర్యాంకు పది. 58 00:03:07,938 --> 00:03:09,606 తన ర్యాంక్ పట్ల తను 59 00:03:09,606 --> 00:03:12,276 బాగా అసంతృప్తిగా ఉన్నాడన్నది వాస్తవం. 60 00:03:13,610 --> 00:03:17,698 టాప్ ఫైవ్ లో లేకపోతే, ప్రపంచ టైటిల్ ను గెలవలేరు. 61 00:03:18,574 --> 00:03:20,826 {\an8}అతనిలో ఉన్న నిస్పృహను, గెలవాలన్న కోరికను మీరు చూడవచ్చు. 62 00:03:20,826 --> 00:03:22,160 {\an8}లూక్ కెనెడీ ఎడిటర్, ట్రాక్స్ మ్యాగజైన్ 63 00:03:22,160 --> 00:03:24,162 ఆటుపోట్లు మొదలైతే, 64 00:03:24,162 --> 00:03:26,039 ఆట మరింత బాగుంటుంది. 65 00:03:26,540 --> 00:03:28,125 నా పేరు మార్కోస్ కేసలూబర్. 66 00:03:28,125 --> 00:03:31,670 {\an8}నేను ఇటలో మేనేజర్ని, కోచ్ ని, తన పనులన్నీ చేస్తూ ఉంటాను. 67 00:03:32,963 --> 00:03:35,591 ఈ ఏడాది తను బాగా ప్రిపేరయ్యాడు. 68 00:03:35,591 --> 00:03:37,301 కానీ హవాయి నుంచి ఇక్కడివరకూ, 69 00:03:37,301 --> 00:03:39,803 ఆత్మవిశ్వాసం సన్నగిల్లి, కాస్త ఇబ్బందులు పడ్డాడు. 70 00:03:39,803 --> 00:03:42,264 తననుంచి తాను ఎక్కువ ఆశిస్తాడు. 71 00:03:43,140 --> 00:03:47,269 ఈ సీజన్ ఆరంభం నేను అనుకున్నట్లుగా సాగలేదు. 72 00:03:48,103 --> 00:03:51,273 అందువల్ల కాస్త నిరాశపడ్డాను. 73 00:03:51,857 --> 00:03:54,818 ఈ ఏడాది చివర్లో టాప్ ఫైవ్ క్వాలిఫై అవుతారు, అంతవరకూ 74 00:03:54,818 --> 00:03:57,779 ఇదొక సుదీర్ఘ ప్రయాణం. 75 00:03:58,572 --> 00:04:02,201 పూర్తిస్థాయిలో సత్తా చూపించి, మళ్లీ విజేతగా నిలిచేందుకు 76 00:04:02,201 --> 00:04:03,911 నన్ను నేను ప్రోత్సహించుకుంటూ ఉంటాను. 77 00:04:04,828 --> 00:04:08,165 ఛీ. కాస్త చూడు. సర్ఫింగ్ కి పద. 78 00:04:08,790 --> 00:04:11,668 ప్రేక్షకులు నెమ్మదిగా బెల్స్ బీచ్ కు చేరుకుంటున్నారు. 79 00:04:18,759 --> 00:04:22,262 బెల్స్ లో కెరటాలు ఎగసిపడుతూ ఉంటాయి. ఇక్కడ లోతుకూడా ఎక్కువ. 80 00:04:22,262 --> 00:04:24,515 ఏ ఒక్క కెరటమూ అనుకూలంగా ఉండదు. 81 00:04:24,515 --> 00:04:25,849 {\an8}వాటిపై విన్యాసాలు చేయాలంటే ఆటగాళ్లు... 82 00:04:25,849 --> 00:04:26,975 {\an8}ప్రీతమో అహ్రెంట్ డబ్ల్యూ.ఎస్.ఎల్ ప్రధాన జడ్జ్ 83 00:04:26,975 --> 00:04:28,310 {\an8}...రకరకాల ఉపాయాలు ఆలోచించాలి. 84 00:04:28,310 --> 00:04:30,562 అవకాశం దొరికాక, వాటికి కొన్ని తళుకులు అద్దితే, 85 00:04:30,562 --> 00:04:31,605 అత్యధిక స్కోరు సాధించవచ్చు. 86 00:04:37,194 --> 00:04:38,403 జరగబోయే క్వార్టర్ ఫైనల్లో, 87 00:04:38,403 --> 00:04:41,990 ఇటలో ఫెర్రారేను జాక్ రాబిన్సన్ ఢీకొంటాడు. 88 00:04:44,159 --> 00:04:46,995 ఇక్కడ జాక్ చక్కగా రాణిస్తున్నాడు. 89 00:04:46,995 --> 00:04:48,580 అతనో పెద్ద ప్రకటన చేశాడు కూడా, 90 00:04:48,580 --> 00:04:51,041 ఆస్ట్రేలియా అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. 91 00:04:51,625 --> 00:04:54,837 ఈ ఏడాది రెండో ప్రపంచ టైటిల్ గెలవాలని ఇటలో పట్టుదలగా ఉన్నాడు. 92 00:04:55,546 --> 00:04:58,173 పోటీల్లో బాగా రాణించాలన్న ఆశ, కల 93 00:04:58,173 --> 00:05:01,051 నిరంతరం కొనసాగుతాయి. 94 00:05:01,718 --> 00:05:03,220 నేను మరిన్ని విజయాలు సాధించాలి. 95 00:05:03,720 --> 00:05:07,057 ఇంతకుముందు సాధించినవి మళ్లీ సాధించగలనని నిరూపించాలి. 96 00:05:11,979 --> 00:05:17,150 క్వార్టర్ ఫైనల్ ఇటలో ఫెర్రేరా VS జాక్ రాబిన్సన్ 97 00:05:20,779 --> 00:05:22,155 అదిగో ఇటలో. 98 00:05:23,615 --> 00:05:26,785 ఇటలో చాలా తెగువ గల ఆటగాడు. 99 00:05:28,412 --> 00:05:31,290 హీట్ లో ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేకత చేసి చూపించాలనుకుంటాడు. 100 00:05:31,790 --> 00:05:33,625 కొన్ని పిచ్చిపనులు కూడా చేస్తాడనుకోండి. 101 00:05:35,460 --> 00:05:37,129 అదిగో ఇటలో. 102 00:05:37,629 --> 00:05:39,798 రిస్క్ చేస్తున్నాడు. 103 00:05:51,101 --> 00:05:52,936 అతని ముందు అతి పెద్ద అల ఉంది. 104 00:05:52,936 --> 00:05:56,398 ఆ అలపై విన్యాసం చేయాలనుకుంటున్నాడు. 105 00:05:56,398 --> 00:05:58,358 మరోసారి పైకి వెళ్తున్నాడు. ఆ అలను చూడండి. 106 00:05:58,984 --> 00:06:00,861 అలపైకి వెళ్లి, కిందకు దిగుతున్నాడు. 107 00:06:00,861 --> 00:06:03,989 చక్కటి మలుపు తీసుకుని ఆ విన్యాసం ముగించాడు. 108 00:06:09,369 --> 00:06:11,413 కమాన్. 109 00:06:13,040 --> 00:06:13,874 {\an8}2 అత్యుత్తమ స్కోర్లు 110 00:06:13,874 --> 00:06:15,501 {\an8}రాబిన్సన్: 7.00 5.83 12.83 ఫెర్రేరా: 6.40 4.33 10.73 111 00:06:15,501 --> 00:06:17,836 {\an8}ఇటలో. 7.1. నువ్వు మళ్లీ ఆధిక్యంలోకి వచ్చావు. 112 00:06:17,836 --> 00:06:21,548 {\an8}కాబట్టి ఈ హీట్లో నాలుగోసారి ఆధిక్యం మారింది. ఇక ఏడున్నర నిమిషాలే ఉంది. 113 00:06:21,548 --> 00:06:23,175 {\an8}ఇద్దరూ నువ్వా నేనూ అన్నట్టు పోటీ పడుతున్నారు. 114 00:06:24,843 --> 00:06:26,386 ఎలా పోటీ పడుతున్నారో చూడండి. 115 00:06:26,386 --> 00:06:29,014 ప్రతిసారీ ఒకరినొకరు అధిగమిస్తున్నారు. 116 00:06:29,932 --> 00:06:32,643 ఇలాంటి పరిస్థితి ఇటలోను నిరాశ పరుస్తుంది. 117 00:06:35,604 --> 00:06:38,357 చూడబోతే అలను ముందుగా ఇటలో అంది పుచ్చుకునేలా ఉన్నాడు. 118 00:06:38,857 --> 00:06:42,402 ఈ అల రాబిన్సన్ ను ప్రాధాన్యతనుంచి తప్పిస్తుంది. 119 00:06:43,987 --> 00:06:46,281 ఇటలో చాలా నమ్మకంగా ఉన్నాడు. 120 00:06:48,492 --> 00:06:51,161 తన తుది విన్యాసానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. 121 00:06:51,161 --> 00:06:55,874 ధీమాగా నిలబడ్డాడు. ఫెర్రేరా ప్రదర్శన అద్భుతం. 122 00:07:02,172 --> 00:07:06,009 ముప్ఫైసెకన్లే ఉంది. ఇక ఇదే తన చివరి అవకాశం. 123 00:07:06,009 --> 00:07:07,553 ఆ అలకోసం చూస్తున్నాడు. 124 00:07:09,263 --> 00:07:11,557 దానిపైకి వెళ్తాడా? చేతులతో తెడ్డు వేస్తున్నాడు. 125 00:07:12,683 --> 00:07:15,060 జాక్ రాబిన్సన్. అది పెద్ద అల. 126 00:07:16,603 --> 00:07:20,899 నేరుగా పైకి వెళ్లి, చక్కగా మలుపు తిరిగాడు. 127 00:07:22,234 --> 00:07:25,654 మళ్లీ పైకి వెళ్లి, తటాలున మలుపు తిరిగాడు. 128 00:07:26,822 --> 00:07:30,784 ఐదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి. 129 00:07:40,169 --> 00:07:41,587 ఇద్దరి ఆటతీరునూ జడ్జీలు... 130 00:07:42,421 --> 00:07:44,423 భలే ఆట. 131 00:07:44,423 --> 00:07:47,926 క్వార్టర్ ఫైనల్ విజేతను తేల్చేది చిట్ట చివరి అల మాత్రమే. 132 00:07:49,553 --> 00:07:51,555 ఇద్దరి స్కోర్లూ చాలా దగ్గరగా ఉన్నాయి. 133 00:07:51,555 --> 00:07:54,224 ఇటలో స్కోర్, జాక్ స్కోర్ మన వద్ద ఉన్నాయి. 134 00:07:54,224 --> 00:07:55,559 ఖచ్చితంగా. 135 00:07:55,559 --> 00:07:57,853 రెండో అలపై అద్భుతమైన విన్యాసం చేశావు. 136 00:07:59,771 --> 00:08:00,772 బాగా ఆడావు. 137 00:08:03,317 --> 00:08:04,151 {\an8}జడ్జీల గది 138 00:08:04,151 --> 00:08:05,861 {\an8}ఓకే. ఇది గేమ్ టైమ్. 139 00:08:06,445 --> 00:08:10,449 {\an8}మంచి వేగం, చక్కటి మలుపులే కీలకపాత్ర పోషిస్తాయి. 140 00:08:10,449 --> 00:08:13,493 ఓకే. కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకోవలసిందే. 141 00:08:14,119 --> 00:08:17,664 జడ్జీలు చాలా అంశాలు పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. 142 00:08:17,664 --> 00:08:19,041 వూ. థ్యాంక్యూ. 143 00:08:20,667 --> 00:08:22,503 నాకు ఇద్దరి స్కోర్లూ ఇంకా తెలియలేదు. 144 00:08:30,719 --> 00:08:32,221 పోటీ హోరాహోరీ సాగింది. 145 00:08:35,349 --> 00:08:38,769 {\an8}చివరగా ఇటలో సాధించింది 6.7. 146 00:08:38,769 --> 00:08:40,395 {\an8}ఫెర్రేరా: 6.70 7.10 13.80 రాబిన్సన్: 7.00 5.83 12.83 147 00:08:40,395 --> 00:08:44,399 {\an8}చివరగా జాక్ రాబో సాధించింది 7.0 148 00:08:44,942 --> 00:08:46,652 {\an8}విజేత జాక్ రాబో. 149 00:08:47,236 --> 00:08:48,529 {\an8}రాబిన్సన్: 14.00 ఫెర్రేరా: 13.80 150 00:08:48,529 --> 00:08:53,325 {\an8}ఇటలో పోటీనుంచి వైదొలగినట్టే. చాలా సునిశిత నిర్ణయం. 151 00:08:56,161 --> 00:08:58,413 ఎందులోనైనా పడి చావు! 152 00:09:01,124 --> 00:09:02,668 నిజంగా సోదరా. 153 00:09:04,336 --> 00:09:06,630 ఈ జడ్జీలు వట్టి వెధవలు. 154 00:09:15,681 --> 00:09:16,515 {\an8}అథ్లెట్ లాకర్స్ 155 00:09:40,789 --> 00:09:43,333 ఆ అలపై స్కోర్ మీకు ఎందుకు బాగుందో చెప్పండి. 156 00:09:43,333 --> 00:09:44,918 - మేం ఎక్స్చేంజీని పరిశీలించాం... - ఆ. 157 00:09:44,918 --> 00:09:48,088 ...కానీ బహుశా ఇది మీడియా సృష్టేమో నాకు తెలియదు. 158 00:09:48,088 --> 00:09:50,132 నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే, 159 00:09:50,132 --> 00:09:52,509 దానిగురించి చర్చిద్దాం. కానీ మేం... 160 00:09:52,509 --> 00:09:55,095 - ఎప్పుడూ ఇలాగే జరుగుతోంది. - లేదు. అది నిజం కాదు. 161 00:09:55,095 --> 00:09:56,221 ఇలాగే జరుగుతోంది. 162 00:09:56,221 --> 00:09:57,973 ఎప్పుడూ ఇలా జరగట్లేదు, ఇటలో. 163 00:09:57,973 --> 00:09:59,850 ఇదొక సర్ఫింగ్ పోటీ, 164 00:09:59,850 --> 00:10:01,894 - మేం అలలను కూడా పోల్చి చూస్తాం. - నాకు తెలుసు. 165 00:10:01,894 --> 00:10:04,605 తనెలా గెలిచాడు? ఎలా? తను తక్కువ స్కోరే సాధించాడు. 166 00:10:04,605 --> 00:10:06,815 అల అంచుపైకి వెళ్ళి, మళ్లీ కిందకు వచ్చేశాడు, మరెలా? 167 00:10:06,815 --> 00:10:09,526 - నీతో అతనిని పోల్చి చూశాం. - ఇదీ! తెలుసా. 168 00:10:09,526 --> 00:10:11,820 ఇదిగో ఇదీ, ఆస్ట్రేలియన్. కమాన్. 169 00:10:12,487 --> 00:10:13,488 ఆపు గురూ. 170 00:10:14,198 --> 00:10:16,491 హేయ్, నువ్వెవరు? నువ్వు నాతో మాట్లాడొద్దు. 171 00:10:16,491 --> 00:10:17,993 - నేను తన కోచ్ ని. - అయితే బయటకు నడు. 172 00:10:17,993 --> 00:10:19,203 - నేను తన కోచ్ ని. - ఆ. అయితే... 173 00:10:19,203 --> 00:10:22,915 - ఇటలోని పిలవండి. మాట్లాడదాం. - ప్రతిసారీ ఇలాగే జరుగుతోంది! 174 00:10:22,915 --> 00:10:25,375 ఏంటి నీ ఉద్దేశం? తను ఒక ప్రపంచ విజేత, ఎన్నో ఈవెంట్లలో గెలిచాడు. 175 00:10:25,876 --> 00:10:27,461 - అన్నిసార్లూ ఇలా ఎందుకు జరుగుతోంది? - ఎలా? 176 00:10:27,461 --> 00:10:30,547 తనని పిలవండి. మేం మాట్లాడతాం. లేదంటే వెళ్లిపొండి. 177 00:10:35,719 --> 00:10:37,763 ఫలితం తమకు అనుకూలంగా రాకపోతే, ఇలా కోపతాపాలు 178 00:10:37,763 --> 00:10:41,558 ప్రదర్శించాలనుకోవడాన్ని నేను అర్ధం చేసుకుంటాను. 179 00:10:42,893 --> 00:10:48,899 కానీ ఎవరికి ఎలాంటి కోపాలు వచ్చినా, మేమేమీ చేయలేం, 180 00:10:48,899 --> 00:10:51,360 మేం తీసుకునే నిర్ణయాన్ని అవేమీ మార్చలేవు. 181 00:10:53,445 --> 00:10:58,242 ఇటలో సర్ఫింగ్ ను జడ్జీలు ఒక కోణంలోంచి మాత్రమే చూస్తున్నారు. 182 00:10:58,825 --> 00:11:02,621 కానీ ఒక అల సరైన స్థాయిలో లేకపోతే, తను భారీ విన్యాసమేమీ చేయలేడు కదా. 183 00:11:02,621 --> 00:11:04,289 గొప్ప మలుపులేవీ తీసుకోలేడు. 184 00:11:05,749 --> 00:11:08,210 వాళ్లు ఇటలోను ఇటలోతోనే పోల్చి చూస్తున్నారు. 185 00:11:08,210 --> 00:11:10,712 ఇటలోను మిగతా ప్రత్యర్ధులతో పోల్చి చూడట్లేదు. 186 00:11:12,673 --> 00:11:16,593 ఆ క్షణంలో వాళ్లు సర్ఫ్ చేస్తున్న అలలను పోల్చి చూడటం మా వృత్తిలో భాగం. 187 00:11:16,593 --> 00:11:19,471 ఆటగాళ్లు గతంలో చూపిన ప్రతిభను బట్టి మేం నిర్ణయాలు తీసుకోము. 188 00:11:20,722 --> 00:11:24,852 తను బాగా ఆడానని ఇటలో భావించాడు, కానీ ఇది హోరాహోరీ సాగిన పోటీ. 189 00:11:25,352 --> 00:11:28,146 పోటీ ఎంత తీవ్రంగా సాగినా ఏదో ఒక పాయింట్ వద్ద ముగుస్తుంది. 190 00:11:29,773 --> 00:11:31,900 వ్యక్తిగత క్రీడల్లో జరిగే సంఘటనల్లో 191 00:11:31,900 --> 00:11:34,611 ఆటగాళ్లు తమకు తామే సాటి అన్నట్లుగా 192 00:11:34,611 --> 00:11:36,655 ప్రవర్తిస్తూ ఉంటారు. 193 00:11:37,948 --> 00:11:42,369 అతను నిరాశ చెందడంలో తప్పేమీ లేదు, కానీ దాన్ని వ్యక్తం చేసిన విధానం 194 00:11:42,369 --> 00:11:46,081 అతని కెరీర్ కు ఎంతమాత్రం మంచిది కాదు. 195 00:11:46,665 --> 00:11:50,544 సర్ఫింగ్ లో ఏది మంచిదో, ఏది చెడ్డదో చెప్పే హక్కు జడ్జీలకు ఉంటుంది. 196 00:11:50,544 --> 00:11:52,296 వారిది శక్తిమంతమైన స్థానం. 197 00:11:52,296 --> 00:11:58,302 డబ్ల్యూ.ఎస్.ఎల్ ఛాంపియన్ షిప్ టూర్ ర్యాంకింగ్స్ 198 00:11:59,136 --> 00:12:02,598 07 ఇటలో ఫెర్రేరా 199 00:12:13,442 --> 00:12:15,777 నువ్వు తయారయ్యావన్న సంగతి నేను చూడలేదు. 200 00:12:15,777 --> 00:12:17,279 లంచ్ కాసేపట్లో రెడీ అవుతుంది. 201 00:12:19,281 --> 00:12:22,534 బెల్స్ లో జరిగిన సంఘటన ఇటలోను బాగా దెబ్బతీసింది. 202 00:12:23,869 --> 00:12:26,580 అది ఒక చెత్త సంఘటన అని ఇటలో అర్ధం చేసుకోవాలి. 203 00:12:27,581 --> 00:12:30,459 నేను మళ్లీ మేడపైకి వెళ్లను. ఎందుకంటే వారి నిర్ణయంలో మార్పేమీ ఉండదు. 204 00:12:30,459 --> 00:12:34,087 నన్ను నేను మార్చుకోవాలి. పరిస్థితులకు అలవాటు పడాలి. 205 00:12:34,087 --> 00:12:35,839 అతను తనపై తాను ఒత్తిడి పెంచుకుంటున్నాడు. 206 00:12:37,508 --> 00:12:40,969 పోటీలో గెలవకపోవడం మరింత ఒత్తిడి పెంచుతుంది. 207 00:12:41,553 --> 00:12:42,888 నీకు బాధగా ఉందా? 208 00:12:43,388 --> 00:12:44,973 అవును. చాలా. 209 00:12:44,973 --> 00:12:48,143 అతని మనసే అతనికి పెద్ద శత్రువు. 210 00:12:48,143 --> 00:12:50,354 అందువల్ల అప్పుడప్పుడు నిరాశకు గురవుతూ ఉంటాడు. 211 00:12:52,606 --> 00:12:56,151 "జడ్జీలకు నేనంటే పడదు" అని అనుకోవడం, 212 00:12:56,151 --> 00:13:00,280 ఆ దిశగా ఆలోచిస్తూ ఉండటం చాలా ప్రమాదకరం. 213 00:13:00,280 --> 00:13:01,907 {\an8}మిక్ ఫానింగ్ రిటైర్డ్ 3X డబ్ల్యూ.ఎస్.ఎల్ ప్రపంచ విజేత 214 00:13:01,907 --> 00:13:03,450 {\an8}ఎందుకంటే మీరు నీళ్లలోకి దిగకముందే, 215 00:13:03,450 --> 00:13:05,702 {\an8}మీ ప్రతిభను నిరూపించుకోవాలనుకున్నారు, 216 00:13:05,702 --> 00:13:08,622 మీరు చేయాల్సింది చక్కగా సర్ఫింగ్ చేయడం మాత్రమే. 217 00:13:09,373 --> 00:13:13,836 మీరు మనసుపెట్టి పోరాడితే, భావోద్రేకాలు పెరగడం సహజం. 218 00:13:14,628 --> 00:13:17,714 కాబట్టి లాకర్లను, బోర్డుల్ని పగులగొట్టడం వంటివి 219 00:13:17,714 --> 00:13:20,425 చేయడం అనవసరం. 220 00:13:20,425 --> 00:13:23,095 ఇది మంచి పద్దతి కాదు, కొన్నిసార్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి. 221 00:13:23,095 --> 00:13:28,475 "హేయ్, నువ్వు సర్ఫింగ్ పై ఇంకా బాగా దృష్టి పెట్టాలి" అని. 222 00:13:29,768 --> 00:13:34,773 ఎన్సినీటస్ కాలిఫోర్నియా 223 00:13:43,699 --> 00:13:45,993 {\an8}రెడ్ బుల్ సమర్పించు ఆసక్తిగొలిపే ఇటలో ఫెర్రేరా కథలు 224 00:13:45,993 --> 00:13:47,452 - ఎలా ఉంది మిత్రమా? - ఏంటి సంగతులు సోదరా? 225 00:13:47,452 --> 00:13:48,579 - బాగున్నావా? - యా! 226 00:13:49,413 --> 00:13:50,539 కంగ్రాట్స్ గురూ. 227 00:13:50,539 --> 00:13:52,499 - థాంక్యూ. థాంక్యూ. - ఎన్సినీటాస్ కు స్వాగతం. 228 00:13:52,499 --> 00:13:54,042 - హాయ్. - యా, యా, యా. 229 00:13:55,043 --> 00:13:56,086 హేయ్, ఎలా ఉంది? 230 00:13:56,086 --> 00:13:58,172 ఇటలో, ఇక్కడ ఒక ఫోటో తీసుకుందాం. 231 00:14:04,178 --> 00:14:06,430 - హా. - థాంక్యూ. బాగుంది. 232 00:14:09,600 --> 00:14:12,227 ఇదొక డాక్యుమెంటరీ ఫిల్మ్. మీరు ఎంతో కొంత నేర్చుకోవచ్చు. 233 00:14:12,227 --> 00:14:14,021 సర్ఫ్ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 234 00:14:14,021 --> 00:14:16,773 మీరూ నాలాంటి వారయితే, ఇటలోలాగ మీరు సర్ఫ్ చేయాలనుకుంటారు, 235 00:14:16,773 --> 00:14:18,358 ఇటలోలాగ ఉండాలనుకుంటారు, 236 00:14:18,358 --> 00:14:19,818 తను చాలా మృదుస్వభావి. 237 00:14:25,157 --> 00:14:30,037 ఉత్తర బ్రెజిలియన్ తీరం నుంచి ఒక అసలు సిసలైన 238 00:14:30,037 --> 00:14:32,039 ఛాంపియన్ వస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. 239 00:14:32,039 --> 00:14:35,667 ఒక ప్రథమ శ్రేణి సర్ఫర్. 240 00:14:43,425 --> 00:14:44,927 వెనక్కి తిరిగి చూసుకుంటే, 241 00:14:44,927 --> 00:14:46,970 నామనసంతా ఎంతో హాయిగా ఉంటుంది. 242 00:14:56,021 --> 00:14:58,357 ఆ ఛాంపియన్షిప్ నాకు చాలా సహజంగా అనిపించింది. 243 00:14:59,816 --> 00:15:02,903 ఎంతమాత్రం ఒత్తిడి లేకుండా... 244 00:15:05,364 --> 00:15:07,533 గెలిచినందుకు సంతోషంగా ఉంది. 245 00:15:09,159 --> 00:15:11,828 నేను మళ్లీ 2019 నాటి ఇటలో ఫెర్రేరాను 246 00:15:12,412 --> 00:15:14,540 వెతికేందుకు వెళ్లాలి. 247 00:15:20,254 --> 00:15:21,880 ఇది నా అమ్మమ్మకు చెందుతుంది. 248 00:15:22,714 --> 00:15:26,635 ఇది సాధించాలని తను చెప్పింది. నేను సాధించాను. 249 00:15:38,480 --> 00:15:43,694 నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి తెలుసా. 250 00:15:44,528 --> 00:15:45,612 ఇటలో! 251 00:15:46,196 --> 00:15:47,489 థాంక్స్. చాలా బాగుంది. 252 00:15:47,990 --> 00:15:49,992 - థాంక్యూ గురూ, థాంక్యూ. - గుడ్ లక్, సోదరా. 253 00:15:51,326 --> 00:15:54,079 ప్రపంచ విజేతగా నిలిచే అవకాశం నాకు దొరికింది. 254 00:15:55,831 --> 00:15:58,292 కానీ ఒకసారి అగ్రస్థానానికి చేరాక, 255 00:15:59,334 --> 00:16:02,880 మిగతా విజయాలన్నీ నీకు అసంతృప్తిగానే ఉంటాయి. 256 00:16:04,715 --> 00:16:07,551 ఇప్పుడు, అగ్రస్థానంలో కొనసాగేందుకు శ్రమిస్తున్నాను. 257 00:16:22,566 --> 00:16:23,609 దక్షిణాఫ్రికా 258 00:16:23,609 --> 00:16:24,943 {\an8}జెఫ్రీస్ బే 259 00:16:29,948 --> 00:16:31,283 ఛాంపియన్ షిప్ టూర్ ఈవెంట్ 10లో 9 260 00:16:31,283 --> 00:16:35,078 ఇక్కడ తొమ్మిదో నంబర్ స్టాప్ లో డబ్ల్యూ.ఎస్.ఎల్ ఫైనల్ ఫైవ్ పోటీలు మొదలుకాబోతున్నాయి. 261 00:16:35,078 --> 00:16:36,580 కరోనా ఓపెన్ జె-బే. 262 00:16:40,292 --> 00:16:43,670 అలలు ఎగసిపడుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. 263 00:16:44,338 --> 00:16:46,381 అన్నీ అక్కడే ఉన్నాయి. బ్యారెళ్లు కూడా. 264 00:16:47,716 --> 00:16:49,968 నా ఉద్దేశం, అంతకుమించి నువ్వు ఇక ఏమీ అడగక్కర్లేదని. 265 00:16:50,928 --> 00:16:52,554 ఉదయం నుంచే కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. 266 00:16:52,554 --> 00:16:55,098 వావ్, ఇందాకటికంటే బాగా సర్ఫ్ చేశాడు. 267 00:16:58,227 --> 00:17:00,854 "ఓరి దేవుడా, ఈ అలలేంటి ఇలా ఉన్నాయి, అయ్యబాబోయ్" 268 00:17:00,854 --> 00:17:02,272 అనుకున్నాను నేను. 269 00:17:02,272 --> 00:17:03,982 జె-బేలో అలా అనుకోక తప్పదు. 270 00:17:05,400 --> 00:17:08,945 ప్రపంచ టూర్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న ఫిలిపే టోలెడో 271 00:17:09,780 --> 00:17:12,657 పసుపు జెర్సీలో చాలా సౌకర్యవంతంగా కనిపిస్తున్నాడు. 272 00:17:18,288 --> 00:17:21,583 ఈ ఏడాది రెండుసార్లు ఈవెంట్ గెలుచుకున్న గ్రిఫిన్ కొలపింటో 273 00:17:21,583 --> 00:17:24,127 ఫైనల్ ఫైవ్ పై దృష్టి పెట్టాడు. 274 00:17:25,628 --> 00:17:27,130 {\an8}గ్రిఫిన్ భలే బాగున్నాడు నేను బెస్ట్ అసయి బౌల్స్ తయారుచేస్తా 275 00:17:28,382 --> 00:17:30,384 మనం ఇద్దరు అద్భుతమైన సర్ఫర్లను చూస్తున్నాం. 276 00:17:30,926 --> 00:17:32,135 2019 ప్రపంచ విజేత, 277 00:17:32,719 --> 00:17:37,599 ఇటలో ఫెర్రేరా ప్రమాదకరమైన వెటరన్ ఆటగాడు నాట్ యంగ్ ను ఢీకొంటున్నాడు. 278 00:17:38,350 --> 00:17:40,686 1వ రౌండ్ ఇటలో ఫెర్రేరా VS నాట్ యంగ్ 279 00:17:41,478 --> 00:17:43,522 ఈ ఏడాది తన స్కోర్ల పట్ల 280 00:17:43,522 --> 00:17:45,941 ఇటలో అంత సంతోషంగా లేడు. 281 00:17:45,941 --> 00:17:48,485 ప్రత్యేకించి అతను ఏ పోటీలోనూ ఎవరినీ ఆకట్టుకోలేకపోయాడు. 282 00:17:52,614 --> 00:17:53,699 అదిగో ఇటలో. 283 00:17:58,287 --> 00:17:59,913 అనూహ్యమైన బ్యాక్ హాండ్ స్నాప్. 284 00:17:59,913 --> 00:18:02,666 మనం ఇప్పుడు చూసిన విన్యాసం చాలా రిస్క్ తో కూడుకున్నది. 285 00:18:10,966 --> 00:18:13,635 ట్యూబ్ లోకి ప్రవేశించాడు. మరి, బయటకు రాగలడా? 286 00:18:14,678 --> 00:18:16,930 - అదిగో వచ్చాడు. అక్కడే ఉన్నాడు. - అద్భుతం, 287 00:18:16,930 --> 00:18:20,642 - భారీ స్కోరు సాధించబోతున్నాడు. - భలే, భలే. 288 00:18:20,642 --> 00:18:21,727 చక్కటి సర్ఫింగ్. 289 00:18:29,818 --> 00:18:31,778 {\an8}ఇటలో స్కోర్ అంతకంతకు పెరుగుతోంది. 290 00:18:31,778 --> 00:18:33,322 {\an8}ఫెర్రేరా: 8.17 8.47 16.64 యంగ్: 7.57 7.17 14.74 291 00:18:33,322 --> 00:18:34,781 {\an8}తన స్కోర్ 9.17. 292 00:18:36,992 --> 00:18:38,619 - తొమ్మిది పాయింట్లు. - అవును. 293 00:18:39,369 --> 00:18:41,997 అతని ప్రదర్శన అదిరిపోయింది. 294 00:18:46,418 --> 00:18:48,045 ఆట పట్ల అతని 295 00:18:48,045 --> 00:18:50,923 మక్కువ మరింత పెరుగుతుందని అనిపిస్తోంది. 296 00:18:51,673 --> 00:18:53,425 హేయో, నిల్, నిల్, నిల్! 297 00:18:54,760 --> 00:18:56,553 ఇవాళ అతని మొహంపై చిరునవ్వు వెలుగుతోంది. 298 00:18:58,847 --> 00:19:00,516 తను చాలా స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. 299 00:19:00,516 --> 00:19:04,228 అది మంచిదే, ఎందుకంటే తనెంత దృఢంగా ఉన్నదీ గుర్తు పెట్టుకుంటాడు. 300 00:19:10,025 --> 00:19:12,903 నేను సంతోషంగా ఉండాలి. ఎందుకంటే, బాగా ఆడానుగా మరి. 301 00:19:12,903 --> 00:19:15,364 అన్నీ అలా కలసివచ్చాయి. 302 00:19:24,831 --> 00:19:28,877 తను సంతోషంగా ఉంటే, ఎవరిపైనైనా ఇట్టే గెలుస్తాడు. 303 00:19:28,877 --> 00:19:30,254 అది తను నిరూపించాడు కూడా. 304 00:19:31,463 --> 00:19:34,633 ఫైనల్స్ లేదా సెమీ ఫైనల్స్ ను కూడా ఇలాగే గెలవాలని ఆరాటపడుతున్నాడు. 305 00:19:34,633 --> 00:19:39,221 కాబట్టి డబ్ల్యూ.ఎస్.ఎల్ ఫైనల్ ఫైవ్ లో మరిన్ని పాయింట్లు రావడం ఖాయం. 306 00:19:40,722 --> 00:19:45,561 మంచి ఫలితాలు సాధించి, ఫైనల్ చేరడానికి నాకు ఇదే మంచి అవకాశం. 307 00:19:46,478 --> 00:19:49,648 సవాళ్లను ఎదుర్కునేందుకు నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. 308 00:19:51,316 --> 00:19:53,277 ఇటలో ఈవెంట్లు గెలవలేదు, 309 00:19:53,277 --> 00:19:55,237 {\an8}కానీ నిలకడగా క్వార్టర్స్, సెమీస్ కు చేరుతూ వస్తున్నాడు. 310 00:19:55,237 --> 00:19:56,321 {\an8}రోజీ హాడ్జ్ మాజీ డబ్ల్యూ.ఎస్.ఎల్ సర్ఫర్ 311 00:19:57,573 --> 00:20:00,993 తను ఖచ్చితంగా ఫైనల్ ఫైవ్ లో చోటు సాధిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. 312 00:20:06,874 --> 00:20:09,835 దక్షిణాఫ్రికా ఈస్టర్న్ కేప్ నుంచి మీ అందరికీ మరోసారి శుభోదయం. 313 00:20:09,835 --> 00:20:12,087 కరోనా ఓపెన్ జె-బే పోటీలు మొదలుకాబోతున్నాయి. 314 00:20:13,547 --> 00:20:16,758 ఫైనల్ ఫైవ్ లో చోటుకోసం మహిళలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 315 00:20:21,096 --> 00:20:22,139 ఈ ఏడాది పాయింట్ల పట్టికలో, 316 00:20:22,139 --> 00:20:25,267 ఆధిక్యంలో ఉన్న కరీసా మూర్, అల అంచును అధిరోహించింది. 317 00:20:25,267 --> 00:20:27,853 ఆమె ఇప్పటికే అధికారికంగా ఫైనల్ ఫైవ్ కు చేరుకుంది. 318 00:20:29,938 --> 00:20:33,650 చాలా బాగా ఆడావు. ఎంత గొప్ప హీట్ ఇది. 319 00:20:34,860 --> 00:20:37,487 ఆకట్టుకునే ప్రదర్సన చేస్తున్న జొవేన్ డిఫే. 320 00:20:37,487 --> 00:20:39,990 ఆ కెరటంపైకి ఎక్కి, సుతిమెత్తగా దానిని కట్ చేసిన తీరు, 321 00:20:39,990 --> 00:20:41,533 ఎంతో అద్భుతం. 322 00:20:43,327 --> 00:20:46,121 రిప్ కర్ల్ డబ్ల్యూ.ఎస్.ఎల్ ఫైనల్స్ లో మీరు చోటు సంపాదించారుగా... 323 00:20:46,121 --> 00:20:49,499 - దేవుడా, ఇంకా లేదు. - ...లోవర్ ట్రెసిల్స్ లో సెప్టెంబర్లో. 324 00:20:50,334 --> 00:20:51,418 దేవుడా. 325 00:20:51,418 --> 00:20:54,087 నాకు ఆ సంగతి తెలియదు. వినడానికి చాలా బాగుంది. 326 00:20:54,087 --> 00:20:55,589 {\an8}హెన్నెస్సీ 327 00:20:55,589 --> 00:20:57,966 {\an8}మహిళల విభాగంలో ఇద్దరు ఇప్పటికే ఫైనల్ ఫైవ్ కు చేరుకున్నారు. 328 00:20:57,966 --> 00:20:59,676 కాబట్టి, ఇక మూడే స్థానాలు మిగిలి ఉన్నాయి. 329 00:21:00,677 --> 00:21:03,764 ముగ్గురు మహిళల ర్యాంకింగ్స్ మాత్రమే ఇక్కడ మారతాయి. 330 00:21:05,390 --> 00:21:08,060 తాతియానా, స్కోరు బోర్డులో మూడోస్థానంలో 331 00:21:08,060 --> 00:21:09,645 కొనసాగుతోంది. 332 00:21:12,064 --> 00:21:16,860 ప్రపంచ నాలుగు, ఐదు ర్యాంకుల్లో స్టెఫ్ గిల్మోర్, బ్రీసా హెన్నెస్సీ ఉన్నారు. 333 00:21:16,860 --> 00:21:19,488 అవును, బేబీ. చాలా ఉత్కంఠగా ఉంది. 334 00:21:19,488 --> 00:21:21,031 ఫైనల్ ఫైవ్ లో ఎవరు చోటు 335 00:21:21,031 --> 00:21:23,951 సంపాదిస్తారోనని చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాను. 336 00:21:27,329 --> 00:21:29,998 - అవును, థాంక్యూ... - కష్టమైన పోటీ, అయినా బాగా ఆడావు. 337 00:21:31,583 --> 00:21:34,545 పురుషుల విభాగంలో, ఇప్పుడు జరగబోయే పోటీ చూడండి. 338 00:21:35,087 --> 00:21:37,130 కనోవా ఇగరషిని ఇటలో ఢీకొంటున్నాడు. 339 00:21:37,798 --> 00:21:40,717 టాప్ ఫైవ్ లో చోటుకోసం కనోవా ప్రయత్నిస్తున్నాడు. 340 00:21:40,717 --> 00:21:44,221 ఫైనల్ ఫైవ్ కు అర్ఙత పొందేందుకు జరిగే ఈ హీట్ చాలా ముఖ్యమైనది. 341 00:21:45,055 --> 00:21:46,098 అర్ధమైందిగా. 342 00:21:46,098 --> 00:21:47,558 తనకి ఏమాత్రం అవకాశం ఇవ్వకు, సరేనా? 343 00:21:47,558 --> 00:21:48,642 - సరే. - నువ్వు అవకాశమిస్తే, 344 00:21:48,642 --> 00:21:50,227 - తను చెలరేగిపోతాడు, తెలిసిందా? - అలాగే. 345 00:21:50,227 --> 00:21:53,397 అతన్ని ఓ కంట కనిపెట్టు, సరేనా? వదిలిపెట్టకు. 346 00:21:54,648 --> 00:21:57,484 కనోవా బాగా ఆడుతున్నాడు, చాలా గట్టివాడు. 347 00:21:58,068 --> 00:22:00,362 అలలు ఎలా ఉన్నా, తను అద్భుతంగా రాణించగలడు. 348 00:22:00,946 --> 00:22:03,740 కానీ నీళ్లలోకి దిగాక, నా ప్రత్యర్ధి ఎలాంటివాడైనా 349 00:22:03,740 --> 00:22:05,659 అంత తేలిగ్గా వదలిపెట్టను. 350 00:22:06,326 --> 00:22:07,953 ఏ క్షణంలోనూ వదలబోను. 351 00:22:12,791 --> 00:22:15,836 ప్రతి ఈవెంట్ లోనూ ఇటలో ఎక్కడున్నాడో ఆసక్తిగా గమనిస్తాను. 352 00:22:16,336 --> 00:22:19,006 మా ఇద్దరి లక్ష్యాలూ ఒకటే, అదే టాప్ ఫైవ్ లో చోటు సంపాదించడం. 353 00:22:20,007 --> 00:22:21,717 అతన్ని ఓడించాలనుకుంటున్నాను. 354 00:22:21,717 --> 00:22:23,635 ఇగరషి 355 00:22:23,635 --> 00:22:25,679 క్వార్టర్ ఫైనల్ 356 00:22:25,679 --> 00:22:28,348 ఇటలో ఫెర్రేరా VS కనోవా ఇగరషి 357 00:22:30,017 --> 00:22:34,021 రెండో ప్రపంచ టైటిల్ గెలిచేందుకు ఇటలో సమాయత్తం అవుతున్నట్టు అనిపిస్తోంది. 358 00:22:38,859 --> 00:22:41,904 కనోవా ఇగరషితో రెండో క్వార్టర్ ఫైనల్ ప్రారంభం కాబోతోంది. 359 00:22:43,113 --> 00:22:46,742 అద్భుతమైన వంపు అది, మళ్లీ అల పైకి లేస్తోంది. 360 00:22:47,576 --> 00:22:48,744 ఇదొక గొప్ప కెరటం. 361 00:22:50,454 --> 00:22:52,581 పైకి లేస్తున్న ఆ అల కిందనుంచి వెళ్తున్నాడు. 362 00:22:53,415 --> 00:22:55,542 మరొక అందమైన లేబ్యాక్ స్నాప్. 363 00:22:55,542 --> 00:22:57,336 చక్కటి సర్ఫింగ్. 364 00:22:59,004 --> 00:23:00,005 {\an8}అదీ సంగతి. 7.1. 365 00:23:00,005 --> 00:23:01,840 {\an8}ఫెర్రేరా: 2.17 6.00 8.17 ఇగరషి : 7.10 6.83 13.93 366 00:23:01,840 --> 00:23:03,592 {\an8}ఈ స్కోర్ అతన్ని మరింత పటిష్టమైన స్థానానికి చేరుస్తుంది. 367 00:23:05,469 --> 00:23:06,720 అదిగో ఇటలో. 368 00:23:08,889 --> 00:23:10,557 కాస్త సంశయించినా, దానిపైకి వెళ్తున్నాడు. 369 00:23:10,557 --> 00:23:11,934 అల పైఅంచును తాకాడు. 370 00:23:15,437 --> 00:23:16,605 ఓ దేవుడా. 371 00:23:16,605 --> 00:23:18,482 పెద్ద పొరబాటు చేశాడు. అలపైనుంచి కిందపడ్డాడు. 372 00:23:21,360 --> 00:23:23,195 ఓ, దేవుడా. 373 00:23:38,377 --> 00:23:41,046 అవును, సరే. ఇటలో కుంటుతున్నాడు. 374 00:23:41,630 --> 00:23:43,382 చాలా నొప్పి ఉన్నట్లుంది. తను, ఆ, 375 00:23:44,216 --> 00:23:46,218 నడుము పట్టుకుని విలవిల్లాడుతున్నాడు. 376 00:23:46,218 --> 00:23:48,178 అతని పరిస్థితి బాగోలేదు. 377 00:23:49,847 --> 00:23:51,306 దీనివల్ల ఫైనల్ ఫైవ్ లో తను 378 00:23:51,306 --> 00:23:53,433 కొనసాగే అవకాశాలు దెబ్బతింటాయి. 379 00:23:57,646 --> 00:23:58,689 ఛీ. 380 00:23:59,356 --> 00:24:01,483 తప్పుకోండి. దారి వదలండి. 381 00:24:03,151 --> 00:24:04,194 దయచేసి కాస్త దారివ్వండి! 382 00:24:04,778 --> 00:24:07,823 - బాగా నొప్పిగా ఉందా? - నొప్పి... 383 00:24:11,243 --> 00:24:12,411 సరే మరి. 384 00:24:18,083 --> 00:24:20,919 నీ పిరుదులను గట్టిగా నొక్కు. 385 00:24:24,381 --> 00:24:26,133 ఇది కాస్త నొప్పి తగ్గిస్తుంది. 386 00:24:26,133 --> 00:24:30,679 మందులు ఇప్పటికే పనిచేస్తున్నాయని చెబుతున్నాడు 387 00:24:30,679 --> 00:24:35,142 ఎందుకంటే కీలకమైన అవయవాలు, గుండె రిలాక్స్ అవుతున్నాయి, సరేనా? 388 00:24:35,684 --> 00:24:38,145 నీకు మంచినీళ్లు కావాలా? 389 00:24:38,145 --> 00:24:39,229 వద్దా? 390 00:24:39,897 --> 00:24:41,064 భలే గట్టివాడివే నువ్వు. 391 00:24:45,736 --> 00:24:47,738 ఇవాళ, నేను ఏం చేయాలో అంతా చేస్తాను, 392 00:24:47,738 --> 00:24:49,448 ఎంఆర్ఓ, ఎక్స్ రే, 393 00:24:49,448 --> 00:24:51,283 - ఏం చేయాలో అవి చేద్దాం... - జా, జా. 394 00:24:51,283 --> 00:24:55,204 ...ఎందుకంటే టాప్ ఫైవ్ కోసం జరిగే క్వాలిఫికేషన్ మరెంతో దూరంలో లేదు. 395 00:24:55,204 --> 00:24:58,290 అతనికి మరిన్ని సమస్యలు ఎదురు కాకూడదు కదా? 396 00:24:58,290 --> 00:24:59,833 - నొప్పి మరింత తీవ్రం కాకూడదు. - లేదు, లేదు. 397 00:24:59,833 --> 00:25:02,002 - ఒకవేళ అతను కోలుకోలేకపోతే... - జా. 398 00:25:02,002 --> 00:25:04,338 ...వచ్చే ఏడాది సర్ఫింగ్ మొదలుపెడతాడు. 399 00:25:05,380 --> 00:25:08,008 - అతన్ని పోర్ట్ ఎలిజబెత్ తీసుకువెళ్ళి, - ఓకే. 400 00:25:08,008 --> 00:25:10,844 సిటి స్కాన్, ఎంఆర్ఐ వంటివి తీయిద్దాం, 401 00:25:10,844 --> 00:25:13,639 తనకు నేరుగా ఎంఆర్ఐ చేసేలా నేను ఏర్పాట్లు చేస్తాను. 402 00:25:20,604 --> 00:25:23,649 ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా నొప్పి రాలేదు. 403 00:25:24,608 --> 00:25:28,195 కాబట్టి ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి. 404 00:25:28,195 --> 00:25:31,907 చివరికి నేను తగిన మూల్యం చెల్లించుకుంటూ ఉంటాను 405 00:25:33,575 --> 00:25:37,329 ఎందుకంటే పరిస్థితిని నేను జటిలం చేసుకుంటూ ఉంటాను కాబట్టి. 406 00:25:37,955 --> 00:25:38,956 {\an8}ఇటలో తల్లికి ఫోన్ చేస్తున్నాడు 407 00:25:38,956 --> 00:25:42,626 {\an8}రెండో కెరటం పైనుంచి తను పడిపోయాడు, 408 00:25:42,626 --> 00:25:44,795 అతని వెన్నెముకకు దెబ్బ తగిలింది. 409 00:25:44,795 --> 00:25:49,216 దెబ్బ తగిలిన చోట వాచి, బాగా నొప్పి పెడుతోంది. తను కదలలేకపోతున్నాడు. 410 00:25:51,635 --> 00:25:54,763 నేను వైద్య పరీక్షలన్నీ చేయిస్తున్నాను 411 00:25:54,763 --> 00:25:56,390 దానివల్ల అసలు ఏమైందో తెలుస్తుంది. 412 00:25:58,851 --> 00:26:01,353 ఇక అంతా ఆ దేవుడి చేతిలోనే ఉంది. 413 00:26:04,356 --> 00:26:07,025 ఇటలోకి తగిలిన గాయం అంత తీవ్రమైనది కాకపోవచ్చు. 414 00:26:07,526 --> 00:26:11,613 ప్రస్తుతానికి, తను టాప్ ఫైవ్ లోనే ఉన్నా, అది మారే అవకాశం ఉంది. 415 00:26:12,239 --> 00:26:14,908 ఇటలో ఫైనల్స్ కి చేరాలంటే మరిన్ని పాయింట్లు అవసరం. 416 00:26:14,908 --> 00:26:17,911 తను టహిటికి వెళ్ళలేకపోతే, టాప్ ఫైవ్ లో చోటు సంపాదించలేడు. 417 00:26:17,911 --> 00:26:22,791 డబ్ల్యూ.ఎస్.ఎల్ ఛాంపియన్ షిప్ టూర్ ర్యాంకింగ్స్ 03 ఇటలో ఫెర్రేరా 418 00:26:22,791 --> 00:26:24,960 04 ఇటలో ఫెర్రేరా 419 00:26:24,960 --> 00:26:26,879 ఆస్ట్రేలియా పసిఫిక్ మహా సముద్రం 420 00:26:27,838 --> 00:26:30,007 టహిటి 421 00:26:35,012 --> 00:26:40,475 చౌపు టహిటి 422 00:26:41,101 --> 00:26:43,061 మూడు వారాల తర్వాత 423 00:26:43,061 --> 00:26:45,022 మీరు ఇంకా పడవ ఎక్కలేదా? 424 00:26:45,731 --> 00:26:48,192 హేయ్, ఒకసారి సముద్రం ఎలా ఉందో చూడండి... 425 00:26:50,194 --> 00:26:51,570 ఇది అంతుపట్టకుండా ఉంది. 426 00:26:51,570 --> 00:26:53,947 నా ఉద్దేశం అంతు పట్టకుండా ఎలా ఉందని? 427 00:26:53,947 --> 00:26:55,824 నువ్వు పొరబాటున ఎక్కకూడని అలపైకి ఎక్కావంటే 428 00:26:55,824 --> 00:26:57,826 అక్కడినుంచీ నేరుగా కింద పడటం ఖాయం. 429 00:26:58,660 --> 00:26:59,828 - అబ్బా. - వెళ్లిచూడు. 430 00:26:59,828 --> 00:27:02,289 - అంతా బాగానే ఉంది. - సరే, మేం వెళ్లి చూసొస్తాం. 431 00:27:02,289 --> 00:27:03,415 వెళ్లి చూసి వస్తాం. 432 00:27:04,791 --> 00:27:08,795 ఈ కెరటాలను చూస్తే భయమేస్తోంది, ఇలాంటిచోట ఎప్పుడూ సర్ఫింగ్ చేయలేదు... 433 00:27:08,795 --> 00:27:11,590 పెద్ద పెద్ద రాళ్లపైకి అలలు విరుచుకుపడుతున్నాయి, 434 00:27:11,590 --> 00:27:14,301 వాటిలో చాలా శక్తి ఉంటుంది, పరిణామాలు దారుణంగా ఉంటాయి. 435 00:27:14,301 --> 00:27:16,929 నిజంగా చెప్పాలంటే, ఇక్కడ సర్ఫింగ్ చేయాలంటే గుండెధైర్యం కావాలి. 436 00:27:16,929 --> 00:27:19,806 {\an8}ఓరి దేవుడా. 437 00:27:19,806 --> 00:27:21,391 {\an8}కోడ్ రెడ్ II స్వెల్ 2022 438 00:27:23,602 --> 00:27:25,395 చౌపులో నా వైఫల్యాల గురించి చెబుతాను. 439 00:27:25,395 --> 00:27:28,148 ఇక్కడి అలలు మిమ్మల్ని వాషింగ్ మెషీన్లో పడేసి, 440 00:27:28,148 --> 00:27:29,983 గిర్రున తిప్పినట్లు తిప్పుతాయి... 441 00:27:29,983 --> 00:27:31,235 {\an8}ఓవెన్ రైట్ 2019 టహిటి ప్రో విన్నర్ 442 00:27:31,235 --> 00:27:33,654 {\an8}...అందులో మీరు ఎంత వేగంగా తిరుగుతారో ఊహించుకోండి. 443 00:27:36,657 --> 00:27:37,991 మీరొక బోటులో ఉన్నారు. 444 00:27:37,991 --> 00:27:40,285 మీ చుట్టూ పిచ్చిగా అనేక బోట్లు తిరుగుతూ ఉంటాయి. 445 00:27:40,285 --> 00:27:43,664 మీకు 20 మీటర్ల దూరంలో ఒక అలపైకి లేస్తుంది. 446 00:27:43,664 --> 00:27:46,625 దానినిచూస్తే సముద్రమే ఉవ్వెత్తున పైకి ఎగసిందా అనిపిస్తుంది. 447 00:27:46,625 --> 00:27:52,965 సర్ఫర్లకు ఒక్కోసారి ప్రాణం పోతుందేమో అనిపిస్తుంది. ఇలాంటిది ఎక్కడా ఉండదు. 448 00:27:52,965 --> 00:27:54,049 {\an8}భద్రతపై జాగ్రత్తలు 449 00:27:54,049 --> 00:27:56,093 {\an8}తుఫాను వచ్చే ముందు సూచన ఇది. 450 00:27:56,093 --> 00:27:58,762 {\an8}పది అడుగుల ఎత్తున ఉంటుందని స్థానికులు మాకు ఇప్పటికే చెప్పారు. 451 00:27:58,762 --> 00:28:01,098 టహిటీలో పోటీలకు మహిళలు సిద్ధమవుతున్నారు. 452 00:28:01,098 --> 00:28:04,393 16 ఏళ్లలో మొదటిసారి మహిళలకు వచ్చిన అవకాశమిది. 453 00:28:04,977 --> 00:28:07,521 {\an8}పోటీల్లో పాల్గొంటున్నవారంతా ఆందోళనలో ఉన్నట్టుగానే కనబడుతోంది. 454 00:28:07,521 --> 00:28:08,605 {\an8}టైలర్ రైట్ ప్రస్తుత ప్రపంచ ర్యాంక్ 7 455 00:28:08,605 --> 00:28:11,108 {\an8}ఏ అలకైనా నువ్వు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి తీరాల్సిందే. 456 00:28:11,108 --> 00:28:12,609 - వెళ్ళు. - కెరటాలు మామూలుగానే 457 00:28:12,609 --> 00:28:14,653 {\an8}చాలా శక్తిమంతమైనవి, క్లిష్టమైనవి... 458 00:28:14,653 --> 00:28:15,737 {\an8}కరీసా మూర్ ప్రస్తుత ప్రపంచ ర్యాంక్ 1 459 00:28:15,737 --> 00:28:17,030 {\an8}...పరిణామాలను మనం ఎదుర్కోవలసిందే. 460 00:28:17,030 --> 00:28:18,782 {\an8}ప్రమాదాలవారీగా నిబంధనలు, సురక్షితంగా ఉండేందుకు... 461 00:28:18,782 --> 00:28:20,033 {\an8}స్టెఫనీ గిల్మోర్ ప్రస్తుత ప్రపంచ ర్యాంక్ 4 462 00:28:20,033 --> 00:28:22,035 {\an8}...పనికొచ్చే అంశాలు ఏమున్నాయి? 463 00:28:22,035 --> 00:28:23,328 {\an8}తాతియానా వెస్టన్-వెబ్ ప్రస్తుత ప్రపంచ ర్యాంక్ 3 464 00:28:23,328 --> 00:28:26,081 {\an8}ప్రమాదానికి గురయితే రక్షించే సమయం చాలా స్వల్పంగా ఉంటుంది. 465 00:28:26,081 --> 00:28:28,834 మీరు చేతిని పైకెత్తాలి, ఎందుకంటే మిమ్మల్ని రక్షించేవారు వెంటనే రంగంలోకి దిగాలి కదా, 466 00:28:28,834 --> 00:28:30,794 - మునిగిపోతున్న సర్ఫర్ ని పైకి తేవాలి... - అవును. 467 00:28:30,794 --> 00:28:34,923 ...నీళ్లపైకి తీసుకొచ్చి సురక్షితంగా బోటులోకి ఎక్కించాలి. 468 00:28:34,923 --> 00:28:36,425 అందుచేత మీరంతా రెడీగా ఉండాలి. 469 00:28:36,425 --> 00:28:37,509 టహిటి లాంటి చోట్ల, 470 00:28:37,509 --> 00:28:40,762 ప్రమాదకరమైన, భీతిగొలిపే బ్యారెల్ లోకి ప్రవేశించినప్పుడు 471 00:28:40,762 --> 00:28:44,975 మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు నిబద్ధత, జాగరూకత అవసరం. 472 00:28:46,351 --> 00:28:48,937 దారిలో ఎదురయ్యే కొండరాళ్లను ఢీకొనాలని మీరు భావిస్తే, 473 00:28:48,937 --> 00:28:51,648 కష్టనష్టాలను తట్టుకోగల శక్తి మీకుంటే, 474 00:28:51,648 --> 00:28:53,650 మీ జీవితంలోని బ్యారెల్ లోకి ప్రవేశించగలిగితే, 475 00:28:53,650 --> 00:28:57,154 మీరు ఆశించే ఫలితాన్ని పొందవచ్చు... 476 00:28:57,154 --> 00:28:59,198 ట్రెసిల్స్ లో టాప్ ఫైవ్ లో స్థానం సంపాదించవచ్చు. 477 00:28:59,198 --> 00:29:02,326 కాబట్టి, అంతా కళ్లెదురుగానే ఉంది, అలాంటప్పుడు, 478 00:29:02,326 --> 00:29:04,953 మీరు చేయాల్సిందల్లా కాస్త కష్టపడటమే. 479 00:29:06,121 --> 00:29:08,624 ఛీ. ఇది చాలా కష్టంగా ఉంది. 480 00:29:17,257 --> 00:29:19,051 2019. 481 00:29:19,051 --> 00:29:21,970 ఇప్పటివరకూ నేను సర్ఫింగ్ చేసిన సముద్రాలలో ఇదే ఎత్తయినదని నా ఉద్దేశం. 482 00:29:21,970 --> 00:29:24,097 ఇది 8నుంచి 10 అడుగుల ఎత్తులో ఉంది. 483 00:29:24,097 --> 00:29:26,517 అవును, చాలా పెద్ద ఎత్తు. 484 00:29:26,517 --> 00:29:27,601 నాకు భయమేస్తోంది. 485 00:29:28,602 --> 00:29:31,522 చాలా ఎత్తులో ఉన్నప్పుడు భయపడటం సహజమే. ఇది చాలా ప్రమాదకరమైనది. 486 00:29:35,067 --> 00:29:37,194 చేతిని కదపలేకపోతున్నాను. 487 00:29:37,986 --> 00:29:40,906 వెన్నుకు తగిలిన గాయాలు ఇంకా 488 00:29:40,906 --> 00:29:43,116 నయం కాకపోవడంతో టహిటీకి వెళ్తున్నప్పుడు కాస్త భయమేసింది. 489 00:29:43,617 --> 00:29:45,911 నువ్వు సర్ఫింగ్ ఆపాల్సిందే. 490 00:29:46,411 --> 00:29:49,873 కానీ, ఫైనల్ ఫైవ్ లో చోటు సంపాదించి, ఫైనల్స్ చేరుకునేందుకు 491 00:29:49,873 --> 00:29:51,750 అతను పోటీ పడక తప్పదు. 492 00:29:52,793 --> 00:29:54,670 తను మనసులో ఏదైనా అనుకున్నాడంటే ఇక ఆగడు. 493 00:29:54,670 --> 00:29:56,046 నొప్పిని ఏమాత్రం పట్టించుకోడు. 494 00:29:58,715 --> 00:30:00,843 దేవుడు రక్షించుగాక. 495 00:30:03,178 --> 00:30:04,179 ఔటర్ నోన్ టహిటి ప్రో 496 00:30:04,179 --> 00:30:05,556 ఏంటి సంగతి బాస్? 497 00:30:05,556 --> 00:30:06,932 {\an8}మీరు టహిటీ చేరుకున్నాక... 498 00:30:06,932 --> 00:30:08,016 {\an8}బెన్ ఈస్ట్ వుడ్ కైరోప్రాక్టర్ 499 00:30:08,016 --> 00:30:09,393 {\an8}...మీరు చాలా బాగా కనిపించారు. 500 00:30:09,393 --> 00:30:11,603 {\an8}కానీ ఇంకా వెన్ను నొప్పితో బాధపడుతున్నారు కదా? 501 00:30:11,603 --> 00:30:16,275 అవును. ఇంకా మూడువారాలపాటు నొప్పి ఉంటుందని మా డాక్టర్ చెప్పాడు, 502 00:30:16,275 --> 00:30:18,402 కానీ ఆ సంగతి మరచిపోయేందుకు ప్రయత్నిస్తున్నా. 503 00:30:18,402 --> 00:30:20,028 దానిగురించి ఆలోచించకూడదు, 504 00:30:20,028 --> 00:30:22,990 కేవలం సర్ఫ్ గురించే ఆలోచించాలి... సెషన్ ముగిశాక, 505 00:30:22,990 --> 00:30:25,784 - ఇక్కడ చాలా నొప్పిగా ఉంటుంది. - ఆహా. 506 00:30:25,784 --> 00:30:27,286 అయితే ఇంకా... 507 00:30:28,620 --> 00:30:32,207 నాకు గాయం తగిలితే, నొప్పిని మరచిపోయే ప్రయత్నం చేస్తాను. 508 00:30:32,207 --> 00:30:35,002 నన్ను ఇబ్బందిపెట్టేదాని గురించి ఆలోచించకుండా ఉంటాను. 509 00:30:35,669 --> 00:30:37,921 నానుంచి నేను ఎక్కువ ఆశిస్తాను. 510 00:30:38,755 --> 00:30:40,716 ఇది నన్ను క్రమశిక్షణలో ఉంచుతుంది. 511 00:30:43,302 --> 00:30:45,804 నా గురించి నేను ఆలోచించను. 512 00:30:46,805 --> 00:30:50,100 పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, ముందడుగు వేసే శక్తి నాలో ఉంది. 513 00:30:52,352 --> 00:30:53,437 ఛాంపియన్ షిప్ టూర్ ఈవెంట్ 10లో 10 514 00:30:53,437 --> 00:30:56,565 ఔటర్ నోన్ టహిటీ ప్రోలో 515 00:30:56,565 --> 00:30:58,192 తుది అంకానికి తెరలేవబోతోంది. 516 00:30:59,484 --> 00:31:01,695 ఓరి దేవుడా. 517 00:31:06,325 --> 00:31:10,370 ప్రస్తుత డబ్ల్యూ.ఎస్.ఎల్ ఫైనల్ ఫైవ్ పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. 518 00:31:11,496 --> 00:31:15,292 ఫిలిపే టోలెడో, జాక్ రాబిన్సన్ ఇప్పటికే ఫైనల్ ఫైవ్ లో చోటు సంపాదించారు, 519 00:31:15,292 --> 00:31:18,587 కానీ ఇటలో ఫెర్రేరా మళ్ళీ ఫైనల్ రేసులో వెనకబడ్డాడు. 520 00:31:21,215 --> 00:31:24,593 రానున్న పోటీలో ఇటలో ఫెర్రేరా ఎలిమినేట్ కాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. 521 00:31:25,344 --> 00:31:28,138 గాయపడిన తర్వాత మళ్లీ బరిలోకి దిగుతున్న 522 00:31:28,138 --> 00:31:31,892 ఇటలో ఫెర్రేరా బాగా కష్టపడాల్సి ఉంటుంది. తన కష్టం ఫలిస్తుందో లేదో చూద్దాం. 523 00:31:32,518 --> 00:31:33,727 ఎలిమినేషన్ రౌండ్ 524 00:31:33,727 --> 00:31:35,729 ఇటలో ఫెర్రేరా VS జాడ్సన్ ఆండ్రే 525 00:31:37,523 --> 00:31:39,733 ఇది అతనికి చాలా కీలకమైన పోటీ. 526 00:31:39,733 --> 00:31:43,403 అతనికి తగిలిన గాయం గమ్మత్తయినది. 527 00:31:43,403 --> 00:31:46,365 అతను మళ్లీ పోటీల్లోకి రావడం ఆశ్చర్యంగా ఉంది. 528 00:31:47,658 --> 00:31:50,661 నేను గాయపడినా, లేకపోయినా సర్ఫింగ్ లో అత్యున్నత స్థానంలో 529 00:31:50,661 --> 00:31:53,372 ఉండాలనుకుంటాను. 530 00:31:53,372 --> 00:31:57,668 ఎందుకంటే నాతో పోటీపడే వ్యక్తి నా మీద జాలిపడడు కదా. 531 00:31:57,668 --> 00:32:00,504 కాబట్టి నా బలహీనతను నేను కనిపించనివ్వకూడదు. 532 00:32:01,672 --> 00:32:04,007 అదొక పెద్ద కెరటంగా కనిపిస్తోంది. 533 00:32:05,008 --> 00:32:07,553 మనం చక్కటి ప్రదర్సనను చూడబోతున్నాం. 534 00:32:08,095 --> 00:32:09,346 ఆ అలను తను అందిపుచ్చుకుంటాడా? 535 00:32:12,266 --> 00:32:13,684 అదిగో వెళ్తున్నాడు. 536 00:32:20,941 --> 00:32:23,443 ఇటలో ఫెర్రేరా మళ్లీ ఒక అద్భుతం చేశాడు. 537 00:32:23,902 --> 00:32:25,445 తన విన్యాసం పట్ల సంతోషపడి ఉంటాడు. 538 00:32:25,445 --> 00:32:28,532 ఆధిక్యం సాధించేందుకు తను కోరుకున్నది ఇదే. 539 00:32:29,408 --> 00:32:31,869 జాడ్సన్ ఎలా మొదలుపెడతాడా అని అందరూ చూస్తున్నారు. 540 00:32:34,413 --> 00:32:36,081 - జాడ్సన్ ఆండ్రే... - అదిగో అతను. 541 00:32:38,417 --> 00:32:39,877 - ...బయటకు వస్తున్నాడు. - వావ్. 542 00:32:42,129 --> 00:32:45,340 ఇటలో ఫెర్రేరా మళ్లీ అలపై విన్యాసం చేస్తున్నాడు. 543 00:32:46,383 --> 00:32:48,760 మళ్లీ బ్యారెల్లోకి వెళ్లాడు. 544 00:32:50,179 --> 00:32:53,515 దూసుకుపోతున్న ఆ వ్యక్తి 2019 ప్రపంచ విజేత. 545 00:32:55,350 --> 00:32:57,102 {\an8}ఫెర్రేరా: 8.60 8.00 16.60 ఆండ్రే: 3.83 8.00 11.83 546 00:32:57,102 --> 00:32:58,812 {\an8}జాడ్సన్ చివరి అల 8 పాయింట్ రైడ్. 547 00:32:58,812 --> 00:33:00,189 {\an8}ప్రస్తుత హీట్ టోటల్ 548 00:33:00,189 --> 00:33:02,357 {\an8}ఇటలో కూడా 8 పాయింట్ రైడ్ సాధించాడు, 549 00:33:02,941 --> 00:33:05,736 దీంతో ఈ హీట్ హోరాహోరీగా మారింది. 550 00:33:06,236 --> 00:33:08,197 హీట్ లో ఇటలో ఇప్పటికీ ఆధిక్యంలో ఉన్నాడు. 551 00:33:08,739 --> 00:33:11,366 అదిగో చూడండి. జాడ్సన్ ఆండ్రే దీటుగా జవాబిస్తున్నాడు. 552 00:33:16,914 --> 00:33:19,958 జాడ్సన్ పెద్ద అల లోపలకి వెళ్ళడంతో 553 00:33:21,251 --> 00:33:24,213 - ఏదో అద్భుతం జరుగుతోందని చూస్తున్నాం... - వావ్. 554 00:33:26,173 --> 00:33:27,466 ...లోపలికంటా వెళ్లాడు. 555 00:33:30,469 --> 00:33:31,470 అదిగో బయటకొస్తున్నాడు. 556 00:33:33,055 --> 00:33:34,973 దేవుడా. 557 00:33:40,854 --> 00:33:43,649 {\an8}జాడ్సన్ కు భారీ స్కోర్. అది 9. 558 00:33:43,649 --> 00:33:44,983 {\an8}- అవును. 9. - వావ్. 559 00:33:44,983 --> 00:33:47,069 {\an8}ఫెర్రీరా: 8.60 8.00 16.60 ఆండ్రే: 8.00 9.00 17.00 560 00:33:47,069 --> 00:33:48,820 {\an8}- ఇప్పుడేం చేస్తావు? - వాటిలో చాలా... 561 00:33:48,820 --> 00:33:49,905 {\an8}ప్రస్తుత హీట్ మొత్తం స్కోరు 562 00:33:49,905 --> 00:33:50,989 {\an8}ఆండ్రే: 17.00 ఫెర్రేరా: 16.60 563 00:33:50,989 --> 00:33:53,492 {\an8}నిజానికి ఇటలో, 564 00:33:53,492 --> 00:33:55,869 ఈ హీట్ లో గెలవకపోతే, వధ్యశిలపై ఉన్నట్టే లెక్క. 565 00:33:56,495 --> 00:33:59,748 దీటుగా జవాబివ్వాలనుకుంటున్నాడు. కానీ కెరటాలు పైకి లేవటం లేదు. 566 00:34:01,667 --> 00:34:03,293 ఇక నిమిషం లోపే సమయముంది. 20 సెకన్లు మాత్రమే. 567 00:34:03,293 --> 00:34:06,171 ఇటలో ఫెర్రేరా, ఎలిమినేట్ కాకుండా ఉండేందుకు చూస్తున్నాడు. 568 00:34:12,886 --> 00:34:17,349 ఐదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి. 569 00:34:18,183 --> 00:34:21,395 ఇటలో ఫెర్రేరాకు సమయం మించిపోయింది. 570 00:34:26,984 --> 00:34:27,985 {\an8}తుది స్కోరు 571 00:34:27,985 --> 00:34:29,152 {\an8}ఆండ్రే: 17.00 ఫెర్రేరా: 16.60 572 00:34:45,335 --> 00:34:47,212 ఇటలో, ఇంటర్వ్యూ ఇస్తావా? 573 00:34:48,630 --> 00:34:50,215 ఇంత జరిగినా జనం, 574 00:34:50,215 --> 00:34:51,466 నేను గెలవాలనుకున్నారు. 575 00:34:52,134 --> 00:34:54,678 వారి కోరిక అది. నాపై ఒత్తిడి కూడా ఉంది. 576 00:34:55,262 --> 00:34:59,057 కానీ చివరికి వచ్చేసరికి, స్కోరే ప్రధానం. 577 00:34:59,057 --> 00:35:01,602 క్వాలిఫై అయ్యేందుకు పాయింట్లు కావాలి. 578 00:35:03,145 --> 00:35:06,315 ఫైనల్లో ఏదైనా అద్భుతం జరగాలి. 579 00:35:09,026 --> 00:35:10,819 మనం మహిళల, పురుషుల... 580 00:35:13,697 --> 00:35:16,366 ఫైనల్స్ కు చేరాం కాబట్టి యాక్షన్ కొనసాగుతూనే ఉంటుంది. 581 00:35:19,036 --> 00:35:20,495 టాప్ ఫైవ్ ఇలా ఉంది. 582 00:35:20,495 --> 00:35:23,707 మహిళల విభాగంలో టైలర్ రైట్ ఎలిమినేట్ అయింది. 583 00:35:23,707 --> 00:35:25,626 తన సీజన్ ముగిసిపోయింది. 584 00:35:25,626 --> 00:35:31,423 నా సీజన్ అయిపోయింది. ఇక చేసేదేం లేదు. 585 00:35:33,008 --> 00:35:37,054 ఫైనల్ ఫైవ్ లో తాతియానా వెస్టన్-వెబ్ చోటు సంపాదించింది. 586 00:35:37,054 --> 00:35:39,515 ఫైనల్ ఫైవ్ కు క్వాలిఫై అయినందుకు ఆనందంగా ఉంది. 587 00:35:39,515 --> 00:35:42,893 మనం చౌపూలో ఉన్నాం, మహిళా క్రీడాకారులంతా చేరుకున్నారు, 588 00:35:42,893 --> 00:35:45,020 ఇది చాలా గొప్ప సందర్భం. 589 00:35:45,020 --> 00:35:47,648 ఏడుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన స్టెఫనీ గిల్మోర్. 590 00:35:47,648 --> 00:35:49,942 తను ఫైనల్స్ లో చోటు సంపాదించింది, 591 00:35:49,942 --> 00:35:51,693 ఎనిమిదో ప్రపంచ టైటిల్ పై కన్నేసింది. 592 00:35:51,693 --> 00:35:53,362 లోవర్ ట్రెజిల్స్ కు చేరుకోవడం చాలా ఉత్కంఠ గొలుపుతోంది, 593 00:35:53,362 --> 00:35:55,447 ఎందుకంటే గత ఏడాది ఇక్కడ షాక్ తిన్నాను, 594 00:35:55,447 --> 00:35:56,990 కాబట్టి ఈసారి సత్తా చూపాలనుకుంటున్నాను. 595 00:35:56,990 --> 00:36:00,244 ఇక్కడ కనీసం ఒక హీట్ లోనైనా గెలుస్తానేమో చూడాలి, 596 00:36:00,244 --> 00:36:02,287 నిజానికి ఫైనల్ చేరుకుని, కరీసా మూర్ తో 597 00:36:02,287 --> 00:36:03,789 తలపడితే ఇంకా బాగుంటుంది. 598 00:36:03,789 --> 00:36:05,249 డబ్ల్యూ.ఎస్.ఎల్ ఛాంపియన్షిప్ టూర్ ర్యాంకింగ్స్ 599 00:36:07,876 --> 00:36:08,877 ఫైనల్ 5 కటాఫ్ 600 00:36:10,504 --> 00:36:13,590 పురుషుల విభాగంలో మేం ఒక ముఖ్యమైన హీట్ ను పరిచయం చేస్తున్నాం. 601 00:36:13,590 --> 00:36:14,758 ఒత్తిడి అంటే ఏంటో తెలుస్తుంది. 602 00:36:14,758 --> 00:36:19,638 ఈ హీట్ లో గ్రిఫిన్ ఓడిపోతే, ఇటలోకు అధికారికంగా 603 00:36:19,638 --> 00:36:22,850 డబ్ల్యూ.ఎస్.ఎల్ ఫైనల్ ఫైవ్ లో నాలుగో స్థానం లభిస్తుంది. 604 00:36:23,433 --> 00:36:25,978 ఇద్దరూ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే 605 00:36:25,978 --> 00:36:29,231 లోవర్ ట్రెజిల్స్ లో టైటిల్ కోసం పోటీ పడేందుకు ఇద్దరూ సత్తా గలవారే. 606 00:36:30,274 --> 00:36:31,275 ఏం జరుగుతుందో చూడాలి మరి. 607 00:36:31,275 --> 00:36:34,444 ఏం చెప్పలేం గురూ. పోటీ తీవ్రంగా ఉంది. 608 00:36:35,863 --> 00:36:39,157 పరిస్థితి చూస్తే, నా ప్రయాణం ఇక ముగిసిపోయినట్లే కనిపిస్తోంది. 609 00:36:41,410 --> 00:36:43,829 జాడ్సన్ చేతిలో హీట్ లో ఓడిపోయాక ఇక అంతా ఆ దేవుడికే వదిలిపెట్టాను. 610 00:36:51,712 --> 00:36:54,965 గ్రిఫిన్ కొలపింటో. సాధించగలడా? 611 00:36:54,965 --> 00:37:00,053 ఇక అతనికి కావలసింది 5.94 పాయింట్లు. ఇక తేల్చాల్సింది జడ్జీలే. 612 00:37:01,346 --> 00:37:05,726 తన చివరి స్కోర్ 5.63. 613 00:37:06,226 --> 00:37:08,979 అయ్యో, అది చాలదు. 614 00:37:10,939 --> 00:37:16,862 ఫైనల్ ఫైవ్ లో ఇటలో ఫెర్రేరాకు స్ధానం లభించింది, 615 00:37:18,238 --> 00:37:21,200 రిప్ కర్ల్ డబ్ల్యూ.ఎస్.ఎల్ ఫైనల్లో మనం అతన్ని చూడొచ్చు. 616 00:37:25,245 --> 00:37:27,998 - ఛీ, విచిత్రంగా ఉంది కదా? ఆ చివరి అల. - చాలా చిత్రంగా ఉంది. 617 00:37:27,998 --> 00:37:31,502 ఆ చివరి అల చాలా అద్భుతంగా ఉండింది. 618 00:37:31,502 --> 00:37:32,669 అవును, ఖచ్చితంగా. 619 00:37:32,669 --> 00:37:35,714 - రెండే చక్కగా ఉన్నాయి. - ఆ. అర్ధమైంది. 620 00:37:35,714 --> 00:37:39,551 హేయ్, ఆగు. గ్రిఫిన్ ఫైనల్స్ చేరనందుకు బాధగా ఉంది, 621 00:37:39,551 --> 00:37:40,969 కానీ నీకు అభినందనలు, ఇటలో. 622 00:37:41,595 --> 00:37:42,596 థాంక్యూ. 623 00:37:42,596 --> 00:37:44,640 అభినందనలు, మిత్రమా. 624 00:37:46,141 --> 00:37:47,768 - భాగా ఆడావు. - థాంక్యూ. భలే ఏడాది ఇది. 625 00:37:47,768 --> 00:37:49,353 అవును, చిత్రమైన ఏడాది. 626 00:37:51,563 --> 00:37:53,524 టాప్ ఫైవ్ తో తలపడేందుకు, 627 00:37:53,524 --> 00:37:58,320 ప్రపంచ టైటిల్ గెలుచుకునే అవకాశం దొరికినందుకు 628 00:37:58,987 --> 00:38:01,240 చాలా సంతోషంగా ఉంది. 629 00:38:03,283 --> 00:38:05,285 ఇటలోకి ఈ ఏడాది కలసిరాలేదు, 630 00:38:05,285 --> 00:38:07,788 అయినా కూడా టాప్ ఫైవ్ లో చేరగలిగాడు. 631 00:38:09,039 --> 00:38:10,040 కష్టంతో చోటు సంపాదించాడు. 632 00:38:11,625 --> 00:38:16,839 గాయాలతో సతమతమయ్యాడు, సరైన ఫామ్ లో లేడు, 633 00:38:18,465 --> 00:38:21,426 అయితే ట్రెజిల్స్ కు ఇటలో ఫెర్రేరా చేరుకున్నాడు. 634 00:38:23,971 --> 00:38:26,348 అక్కడ అత్యుత్తమంగా రాణిస్తాడేమో చూడాలి. 635 00:38:29,101 --> 00:38:31,019 ఫెనల్స్ లోకి అడుగుపెట్టాక... 636 00:38:33,564 --> 00:38:35,899 నేనంటే ఏంటో చూపిస్తా. 637 00:38:37,776 --> 00:38:39,194 తర్వాతి ఎపిసోడ్స్ లో 638 00:38:39,194 --> 00:38:41,321 ప్రొఫెషనల్ సర్ఫింగ్ లో అతి ముఖ్యమైన రోజును మీరు చూస్తున్నారు. 639 00:38:41,321 --> 00:38:45,492 రిప్ కర్ల్ డబ్ల్యూ.ఎస్.ఎల్ ఫైనల్స్ కి అంతా సిద్ధంగా ఉంది. 640 00:38:47,035 --> 00:38:49,538 టైటిళ్లని గెలవడానికే నా జీవితం అంకితం చేశాను. 641 00:38:50,747 --> 00:38:55,502 ఇటలో గాల్లో గిరగిరా అద్భుతంగా తిరిగాడు. 642 00:38:57,379 --> 00:38:58,338 అదరగొట్టేశాడు. 643 00:38:58,338 --> 00:38:59,256 {\an8}వెస్టన్-వెబ్ 644 00:38:59,256 --> 00:39:01,675 కొన్ని హీట్స్ అద్భుతంగా ఆడితే గెలిచేయవచ్చు, 645 00:39:01,675 --> 00:39:02,968 కాబట్టి గెలుస్తాననే అనిపిస్తోంది. 646 00:39:04,261 --> 00:39:06,930 నేను అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాలి. 647 00:39:07,598 --> 00:39:10,976 నేను కింది నుండి మొదలుపెడుతున్నా, కాబట్టి అంత తేలిగ్గా ఏమీ ఉండదు నాకు. 648 00:39:12,603 --> 00:39:14,980 ప్రపంచ టైటిల్ గెలవడం నా లక్ష్యమని నాకు తెలుసు. 649 00:39:15,606 --> 00:39:17,983 ఏడాది చివరికి వచ్చేసరికి ఎవరికైనా కావాల్సింది అదే కదా. 650 00:39:20,194 --> 00:39:24,198 కిందటి ఏడాది ఫైనల్స్ లో చాలా కష్టపడి ఆడాను, కానీ రెండవ స్థానమే దక్కింది. 651 00:39:27,242 --> 00:39:29,453 నాకు ప్రపంచ టైటిల్ గెలవడం తప్ప ఇంకేమీ వద్దు. 652 00:40:24,299 --> 00:40:26,301 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్