1 00:01:01,144 --> 00:01:03,105 లారా డేవ్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కించబడింది 2 00:01:19,204 --> 00:01:20,539 నువ్వు చేయలేవు. 3 00:01:20,622 --> 00:01:21,665 నేను చేయగలను. 4 00:01:22,416 --> 00:01:24,710 న్యూజిలాండ్ లో వైన్ తోటనా? 5 00:01:25,794 --> 00:01:27,880 బెయిలీకి నువ్వు సప్త సముద్రాల అవతల ఉంటావు అప్పుడు. 6 00:01:31,008 --> 00:01:34,845 బహుశా నాకు దూరంగా ఉండటమే ఇష్టమేమో. 7 00:01:41,602 --> 00:01:43,937 నువ్వూ నేనూ ఉండగలిగే చోటు మాత్రమే. 8 00:01:49,151 --> 00:01:50,652 నేను మీ నాన్నతో మాట్లాడాలి. 9 00:01:54,323 --> 00:01:56,408 నువ్వు వెళ్లిపోతే మంచిది. వెంటనే. 10 00:02:06,543 --> 00:02:08,878 హేయ్, నేనేం కామెడీ చేయట్లేదు. నువ్వు వెళ్లిపోవాలి. 11 00:02:08,961 --> 00:02:11,590 -నేను అతనితో మాట్లాడాలనుకుంటున్నా, అంతే. -ఈరాత్రి ఎంత మంది పోలీసులు వచ్చారో తెలుసా? 12 00:02:11,673 --> 00:02:14,343 వీళ్లతో పాటు ఎఫ్.బీ.ఐ, యుఎస్ మార్షల్స్ కూడా. నువ్వు వెళ్లిపోతే మంచిది. 13 00:02:14,426 --> 00:02:17,179 మేము ఆస్టిన్ లో ఉన్నట్టు మీ నాన్నకి తెలుసు కదా? 14 00:02:17,262 --> 00:02:20,098 తప్పు నీదని అనట్లేదు. ఎంతైనా ఆయన బెయిలీకి తాతయ్య కదా. 15 00:02:20,182 --> 00:02:23,060 కానీ మేము ఇక్కడ ఉన్నామని అతనికి తెలిస్తే, నాకు ఆ దారి తప్ప మరో దారి లేదు. 16 00:02:23,644 --> 00:02:24,811 నీకు దారంటూ ఏదీ లేదు. 17 00:02:24,895 --> 00:02:28,607 చార్లీ, నేను ఆయనతో మాట్లాడకపోతే, క్రిస్టిన్ కి భవిష్యత్తు ఉండదు. 18 00:02:31,860 --> 00:02:34,780 మా నాన్న సాయపడతాడని నువ్వు ఎలా అనుకుంటున్నావో ఏమో కానీ, ఆయన ఆ పని మాత్రం చేయడు. 19 00:02:35,656 --> 00:02:36,782 ఈథన్ ఆయన్ని మోసం చేశాడు. 20 00:02:38,242 --> 00:02:39,409 మా కుటుంబాన్ని నాశనం చేశాడు. 21 00:02:41,954 --> 00:02:42,955 అతనేం చేశాడో నాకు తెలుసు. 22 00:02:43,664 --> 00:02:44,665 నువ్వు అన్నది నిజమే కావచ్చు. 23 00:02:46,416 --> 00:02:49,211 కానీ నువ్వు నాకు ఈ అవకాశం కల్పించాలి. బతిమాలుతున్నా. 24 00:02:52,214 --> 00:02:54,967 యునైటెడ్ స్టేట్స్ మార్షల్స్ సర్వీస్ టెక్సస్ పశ్చిమ డిస్ట్రిక్ట్ 25 00:02:56,552 --> 00:02:58,887 -హానా ఎక్కడ? -సమావేశ గదిలో ఉంది. 26 00:03:03,851 --> 00:03:04,852 -ఎడ్. -ఏంటి సంగతి? 27 00:03:04,935 --> 00:03:06,186 హానా హాల్ ఎక్కడ ఉంది? 28 00:03:06,270 --> 00:03:07,271 మహిళల బాత్రూములో ఉంది. 29 00:03:08,605 --> 00:03:10,274 హేయ్. నువ్వు కూర్చో. 30 00:03:17,823 --> 00:03:18,866 హానా? 31 00:03:35,757 --> 00:03:37,759 నీ పేరు మ్యాక్స్ కాదు కదా? 32 00:03:41,722 --> 00:03:42,973 ప్రస్తుతానికి మ్యాక్స్ తో సరిపెట్టుకుందాంలే. 33 00:03:48,145 --> 00:03:50,314 మీ నాన్న చాలా కాలం నుండి ఇక్కడ ఉంటున్నారా? 34 00:03:51,565 --> 00:03:52,900 లేదు, జైలు నుండి బయటకి వచ్చిన తర్వాతి నుండే. 35 00:03:53,984 --> 00:03:54,985 అంటే కొన్నేళ్ల క్రితం నుండే. 36 00:03:55,652 --> 00:03:57,279 ఇక్కడ ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తోంది. 37 00:03:58,238 --> 00:04:00,824 సరస్సు దగ్గర ఇల్లు తీసుకోవాలన్నది మా అమ్మ ఆలోచన. 38 00:04:01,450 --> 00:04:02,618 వారాంతంలో విశ్రాంతి తీసుకోవడానికి. 39 00:04:02,701 --> 00:04:06,288 ప్రశాంతంగా, ఒత్తిడికి దూరంగా ఉండటానికని. 40 00:04:07,789 --> 00:04:10,042 నాన్న జైల్లో ఉన్నప్పుడే అమ్మ ఇక్కడ ఇల్లు కొనింది. 41 00:04:12,169 --> 00:04:13,754 కానీ తనకి ఆరోగ్య సమస్యలు వచ్చాయి, ఇక… 42 00:04:16,298 --> 00:04:17,882 ఇక్కడ కలిసి ఉండే అవకాశం వాళ్లిద్దరికీ రాలేదా? 43 00:04:20,802 --> 00:04:22,763 నాన్న జైలు నుండి విడుదల అయిన రోజే అమ్మ చనిపోయింది. 44 00:04:25,349 --> 00:04:27,643 ఖచ్చితంగా చెప్పాలంటే, ముప్పై అయిదు గంటల తర్వాత. 45 00:04:34,399 --> 00:04:35,609 కావాలంటే ఇప్పటికీ కారు వెనక్కి తిప్పగలను. 46 00:04:42,574 --> 00:04:44,910 నీ ఇష్టం, మ్యాక్స్. 47 00:04:46,828 --> 00:04:49,414 హానా, లోపల ఉన్నావా? నేనే. 48 00:04:51,500 --> 00:04:54,002 -తను బాత్రూముకు వెళ్లి ఎంత సేపైంది? -ఎవరు? బెయిలీ? 49 00:04:55,170 --> 00:04:57,172 హానా. మహిళల బాత్రూములో తను ఎంత సేపటి నుండి ఉంది? 50 00:04:58,757 --> 00:05:00,425 తలుపు లాక్ చేసి ఉంది. తను సమాధానం ఇవ్వట్లేదు. 51 00:05:02,928 --> 00:05:04,388 హానా మేము లోపలికి వస్తున్నాం. 52 00:05:21,947 --> 00:05:22,906 ఛ. 53 00:05:26,159 --> 00:05:28,745 ఆస్టిన్ పోలీసు వాళ్లని సంప్రదించండి. స్థానిక పోలీసులందరికీ 54 00:05:28,829 --> 00:05:31,373 హానా హాల్ ని వెతకాలని చెప్పండి. తక్షణమే ఒక బృందం ఆమె కోసం గాలింపు చేపట్టాలి. 55 00:05:31,456 --> 00:05:32,958 శాంక్చువరీ 56 00:05:44,219 --> 00:05:45,846 నేనొక పని చేయాలి. 57 00:05:47,347 --> 00:05:49,224 నువ్వు నా మీద నమ్మకం ఉంచు. 58 00:05:51,476 --> 00:05:53,145 బెయిలీ, హానా ఎక్కడుందో నీకు తెలుసా? 59 00:05:57,065 --> 00:05:59,818 బెయిలీ, తను ఎక్కడికి వెళ్లి ఉంటుందో నీకు ఏమైనా ఐడియా ఉంటే, నాకు చెప్పేయ్. 60 00:06:00,903 --> 00:06:02,446 తెలీదు, ఇప్పటి దాకా నేను నీతోనే ఉన్నా కదా. 61 00:06:06,116 --> 00:06:06,950 సరే. 62 00:06:45,697 --> 00:06:46,949 కూర్చో, పర్వాలేదు. 63 00:06:47,491 --> 00:06:49,076 అతను ఎప్పుడు వస్తాడో చెప్పలేను. 64 00:06:56,208 --> 00:06:57,376 పర్వాలేదులే. 65 00:06:57,459 --> 00:07:00,337 బహుశా ఆందోళన పడాల్సింది నువ్వు కాదేమో. 66 00:07:01,129 --> 00:07:03,423 ఆ పిల్లర్లు చూడటానికి గట్టిగా ఉన్నట్టు ఉంటాయి కానీ, నిజానికి అవి అంత గట్టివి కాదు. 67 00:07:04,341 --> 00:07:08,720 వాటిని ఆస్టిన్ కి విడివిడిగా పంపారు, ఇక్కడే వాటిని బిగించారు. 68 00:07:09,888 --> 00:07:11,098 ఇక మెరెడిత్… 69 00:07:12,724 --> 00:07:13,767 తను నా భార్య. 70 00:07:14,726 --> 00:07:16,812 తను అలంకరణ చాలా బాగా చేస్తుంది. 71 00:07:18,355 --> 00:07:22,150 అంతా చాలా అందంగా సర్దింది. 72 00:07:24,152 --> 00:07:26,154 ఈ ఇంట్లో ఉండే ప్రతీది తను ఎంపిక చేసిందే. 73 00:07:26,238 --> 00:07:27,489 ప్రతీది కూడా. 74 00:07:28,073 --> 00:07:30,909 ఇదంతా చెప్పేవాడిని కాదు, కానీ దీని వెనుక ఉన్న శ్రమని 75 00:07:31,618 --> 00:07:35,581 మిగతావాళ్లలా కాకుండా నువ్వైతే అర్థం చేసుకుంటావని అనిపించి చెప్పాను. 76 00:07:39,084 --> 00:07:40,836 -హాయ్ రా. -హాయ్, నాన్నా. 77 00:07:41,879 --> 00:07:44,047 -మీ చేతులు పైకి ఎత్తుతారా, మేడమ్? -ఏంటి? 78 00:07:44,131 --> 00:07:46,341 నువ్వు రికార్డింగ్ పరికరం పెట్టుకొచ్చావో లేదో చూడాలనుకుంటున్నాడు. 79 00:07:47,301 --> 00:07:48,510 అది నేనెందుకు పెట్టుకు వస్తా? 80 00:07:48,594 --> 00:07:51,430 అలాంటి ప్రశ్నలను ఇప్పుడు నేను అడగడం లేదులే. 81 00:07:52,723 --> 00:07:54,141 దయచేసి చేతులను పైకెత్తండి. 82 00:08:04,526 --> 00:08:06,361 అయితే, పేరుకు తగ్గట్టు ఇది ఆవాసం ఏమీ కాదనమ్మాట. 83 00:08:06,445 --> 00:08:07,988 నాకు ఆ పేరు మొదట్నుంచీ నచ్చలేదనుకో. 84 00:08:09,239 --> 00:08:12,034 నా భార్యే ఆ పేరు పెట్టింది, లేకపోతే ఎప్పుడో దాన్ని మార్చేసి ఉండేవాడిని. 85 00:08:12,743 --> 00:08:13,911 ఏ పేరు పెట్టుండేవారు మీరు? 86 00:08:13,994 --> 00:08:16,079 ఏదైనా మంచి కోట్ పెడతానేమో. 87 00:08:16,788 --> 00:08:21,835 "లాసితాటే ఓనే స్పెరాంజా." ఆశను వదులుకోమని దాని అర్థం. 88 00:08:22,336 --> 00:08:24,546 ఆశ అనేది మనిషిని చంపేస్తుందని మా తాతయ్య ఎప్పుడూ చెప్పేవాడు. 89 00:08:24,630 --> 00:08:25,839 ఆయనకి కూడా ఆశ అంటే ఇష్టం లేదు. 90 00:08:26,340 --> 00:08:27,966 -ఈమె వద్ద రికార్డింగ్ పరికరాలు లేవు సర్. -మంచిది. 91 00:08:29,551 --> 00:08:32,095 -నువ్వు వెళ్లిపోరా. -తనని మళ్లీ ఊర్లోకి తీసుకెళ్లాలి కదా. 92 00:08:32,179 --> 00:08:35,307 మన కొత్త నేస్తంతో నేను ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నా. 93 00:08:36,140 --> 00:08:40,102 నీకేం పర్వాలేదు కదా, హానా? 94 00:08:41,355 --> 00:08:42,481 నిన్ను హానా అని పిలవవచ్చా? 95 00:08:44,608 --> 00:08:47,653 లేదా మిసెస్ మైఖెల్స్ అని పిలవనా? 96 00:08:51,615 --> 00:08:52,783 హానా అని పిలవండి. 97 00:08:53,617 --> 00:08:54,868 చూశావా, తను బాగానే ఉంది. 98 00:08:54,952 --> 00:08:57,162 తనని మళ్లీ ఊర్లోకి నెడ్ దింపి వస్తాడులే. 99 00:08:57,663 --> 00:08:59,331 -నాన్నా, నేను… -ఇవాళ నువ్వు బాగా అలసిపోయావు. 100 00:09:01,500 --> 00:09:02,501 ఇంటికి వెళ్లు. 101 00:09:04,127 --> 00:09:05,629 తనకి వెళ్లిపోవాలనుంటే, 102 00:09:05,712 --> 00:09:08,841 తను ఆస్టిన్ కి కానీ, లేదా సాసలీటోకి కానీ వెళ్లిపోవచ్చు… 103 00:09:10,843 --> 00:09:11,844 నేనేమీ ఆపను. 104 00:09:14,763 --> 00:09:15,764 నేను ఉంటాలే. 105 00:09:34,825 --> 00:09:38,328 నాకు నికొలస్ బెల్ సెల్ లొకేషన్ సమాచారం కావాలి. చార్లీ స్మిత్ సెల్ లొకేషన్ సమాచారం కూడా కావాలి. 106 00:09:38,412 --> 00:09:40,247 ఆండ్రియా రేయస్ ఇంటిపై ఇంకా మనవాళ్లు ఓ కన్నేసి ఉంచుతున్నారా? 107 00:09:40,330 --> 00:09:42,875 ఉన్నారు అక్కడ. ఏ అలికిడీ లేదు. నికొలస్ భవనం ముందు కూడా ఏ కదలికా లేదు. 108 00:09:42,958 --> 00:09:45,460 నెవర్ డ్రై దగ్గర నిఘా పెట్టిన పోలీసు, తాను హానాని చూశాడని అనుమానంగా చెప్తున్నాడు. 109 00:09:45,544 --> 00:09:47,546 మేము ఇప్పుడు కెమెరా ఫుటేజీని చెక్ చేస్తున్నాం. 110 00:09:47,629 --> 00:09:50,591 నెవర్ డ్రైని సోదా చేయడానికి వారెంట్ తీసుకురండి, ఇంకా హానా ఫోనును ట్రాక్ చేసే విషయంలో 111 00:09:50,674 --> 00:09:51,842 -క్రేవన్ సాయం తీసుకోండి. -సరే. 112 00:10:00,100 --> 00:10:01,643 జూల్స్ 113 00:10:04,897 --> 00:10:05,731 జూల్స్. 114 00:10:05,814 --> 00:10:08,609 నువ్వు బాగానే ఉన్నావా? హానాకి ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. 115 00:10:08,692 --> 00:10:11,403 నాది కూడా అదే పరిస్థితి. తను ఎక్కడ ఉందో మాకు తెలీట్లేదు. 116 00:10:11,904 --> 00:10:13,947 నువ్వు సురక్షితమైన చోటే ఉన్నావు కదా? 117 00:10:14,031 --> 00:10:15,449 నేను డెప్యూటీ బ్రాడ్ఫర్డ్ దగ్గర ఉన్నాను. 118 00:10:16,033 --> 00:10:18,952 కానీ జూల్స్, ఇదంతా నా వల్లే జరిగింది. 119 00:10:19,828 --> 00:10:23,165 ఆస్టిన్ నుండి వెళ్లిపోదామని హానా అంది, కానీ నేను వినలేదు, 120 00:10:23,248 --> 00:10:24,958 పైగా తనకి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయా. 121 00:10:25,042 --> 00:10:27,711 మరి ఇప్పుడు, తనకు ఏదైనా జరిగితే? 122 00:10:27,794 --> 00:10:29,421 తనకేమీ అవ్వదు, సరేనా? 123 00:10:29,505 --> 00:10:32,299 అంతా సర్దుకుంటుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? 124 00:10:33,467 --> 00:10:34,718 బ్లాక్ చేసిన మొబైల్ నుండి కాల్ వస్తోంది 125 00:10:34,801 --> 00:10:36,011 బెయిలీ? 126 00:10:38,931 --> 00:10:40,516 జూల్స్, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. 127 00:10:43,352 --> 00:10:45,270 -హానా? -బెయిలీ. 128 00:10:50,484 --> 00:10:51,485 నాన్నా? 129 00:11:04,456 --> 00:11:05,457 బార్బన్ విస్కీ ఇవ్వనా? 130 00:11:05,958 --> 00:11:07,876 -అలాగే. -సరే. 131 00:11:14,508 --> 00:11:15,509 కూర్చో. 132 00:11:31,024 --> 00:11:33,235 అది క్రిస్టిన్ రెండవ పుట్టినరోజు సందర్భంగా తీసిన ఫోటో. 133 00:11:33,944 --> 00:11:35,904 అప్పటికే తను పెద్ద పెద్ద వాక్యాలు వాగేసేది. 134 00:11:36,613 --> 00:11:39,199 ఆ ఫోటో తీయడానికి ఒక వారం ముందు తనని నేను ఒక పార్కుకు తీసుకెళ్లాను, 135 00:11:40,033 --> 00:11:41,702 అక్కడ తన డాక్టరును కలిశాం. 136 00:11:42,786 --> 00:11:46,748 ఎలా ఉన్నావు అని అతను తనని అడిగాడు, దానికి తను చాంతాడంత జవాబు చెప్పింది. 137 00:11:51,211 --> 00:11:53,130 ఇప్పటికీ తను అలాగే ఉందని ఊహిస్తున్నా. 138 00:11:53,797 --> 00:11:54,631 అవును. 139 00:11:59,261 --> 00:12:01,346 ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు, హానా? 140 00:12:06,393 --> 00:12:08,478 మనం ఒక ఒప్పందానికి రావచ్చని ఆశతో వచ్చా. 141 00:12:13,108 --> 00:12:15,110 అలా అని నాకు అనిపించట్లేదు. 142 00:12:17,154 --> 00:12:18,488 నేను చెప్పబోయేది మీరు ఇంకా వినలేదు… 143 00:12:18,572 --> 00:12:21,033 అది కాదు, నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఇక్కడికి వచ్చింది అందుకు కాదనుకుంటా. 144 00:12:22,951 --> 00:12:28,373 అందరూ నా గురించి ఏవేం చెప్తున్నారో, అది నేను కాదు అనే ఆశతోనే ఇక్కడికి వచ్చావు కదా. 145 00:12:33,670 --> 00:12:35,088 -మిస్టర్ బెల్. -నికొలస్ అని పిలువు, పర్లేదు. 146 00:12:35,672 --> 00:12:38,634 నికొలస్, గతం గురించి చర్చించాలనే ఉద్దేశంతో నేను రాలేదు. 147 00:12:38,717 --> 00:12:41,595 అవునా? నీ భర్తని క్షమించమని అడగడానికి వచ్చావు. 148 00:12:42,095 --> 00:12:45,724 అతను ఏం చేశాడో నీకు అస్సలు తెలీనే తెలీదు, 149 00:12:45,807 --> 00:12:47,142 అయినా కానీ అతడిని క్షమించమని అడుగుతున్నావు. 150 00:12:47,226 --> 00:12:50,020 నాకు అతనేం చేశాడో కొంత ఐడియా ఉంది. ఏం జరిగిందో నాకు తెలుసు. 151 00:12:50,979 --> 00:12:51,980 నా భర్త గురించి నాకు తెలుసు. 152 00:12:52,064 --> 00:12:53,482 నీ భర్త ఈథన్ గురించి. 153 00:12:53,565 --> 00:12:55,609 మీ కూతురు మీకు దూరమైందని తెలుసు. 154 00:13:01,532 --> 00:13:03,200 తన మరణానికి, నాకూ ఏ సంబంధమూ లేదు. 155 00:13:04,451 --> 00:13:10,040 నా క్లయింట్లు నా అమ్మాయిని చంపారని అనుకుంటే అది పొరపాటే… 156 00:13:10,123 --> 00:13:10,999 వాళ్లకి ఒక కోడ్ ఉంటుంది. 157 00:13:11,083 --> 00:13:13,710 అదీగాక, వాళ్లు నా కుటుంబం జోలికి వస్తే, వాళ్లని నేను అప్పటికప్పుడే వదిలేస్తా అని 158 00:13:14,294 --> 00:13:16,505 -వాళ్లకి తెలుసు కుడా. -మిస్టర్ బెల్… నికొలస్… 159 00:13:16,588 --> 00:13:18,423 కానీ ఈథన్ దాన్ని నమ్మలేదు. 160 00:13:19,007 --> 00:13:21,635 ఆ తప్పును ఎవరి మీదైనా తోసేద్దామనుకున్నాడు, కాబట్టి నా మీదకే తోసేశాడు. 161 00:13:22,594 --> 00:13:26,390 అప్పటికే బాధ అనుభవిస్తున్న నన్ను ఇంకా బాధపెట్టాడు. 162 00:13:26,473 --> 00:13:27,474 నా గురించి పక్కన పెట్టు, 163 00:13:27,558 --> 00:13:31,186 తన సొంత కూతురికి ఎవరైనా అంత అన్యాయం చేస్తాడా? 164 00:13:31,770 --> 00:13:35,732 ఆ అమ్మాయికి అమ్మమ్మని, అత్తయ్యని, మామయ్యని దూరం చేశాడు. 165 00:13:36,608 --> 00:13:38,110 తనని ప్రేమించే వాళ్లందరినీ దూరం చేశాడు. 166 00:13:38,861 --> 00:13:43,407 తన తల్లి గురించి తెలిసినవాళ్ల నుండి దూరం చేశాడు, కేట్ గురించి చెప్పగలిగేవాళ్లు లేకుండా చేశాడు. 167 00:13:44,449 --> 00:13:48,036 అదెంత పెద్ద అన్యాయం. అదే నేను జీర్ణించుకోలేకపోతున్నా. 168 00:13:49,872 --> 00:13:53,250 నేనేం చేస్తున్నానో అందరి కన్నా నీ భర్తకే బాగా తెలుసు. 169 00:13:57,129 --> 00:13:59,089 నా కన్న పిల్లలు కంటే అతనికే ఎక్కువ తెలుసు. 170 00:14:00,257 --> 00:14:01,258 కానీ అతను… 171 00:14:03,427 --> 00:14:06,346 నాతో అలాంటి బంధాన్నే అతను కోరుకున్నాడు, నేను కూడా… 172 00:14:07,681 --> 00:14:08,974 మీరు అతడిని చాలా అభిమానించారు. 173 00:14:09,641 --> 00:14:10,893 ఏంటి? 174 00:14:13,520 --> 00:14:17,441 ఇదంతా జరగక ముందు, అతనంటే మీకు చాలా అభిమానం ఉండేది. 175 00:14:17,524 --> 00:14:20,569 ఒక మంచి తండ్రిలా అతనితో ఉండే ప్రయత్నం చేశా. 176 00:14:21,236 --> 00:14:22,654 మీరు ప్రయత్నం మాత్రమే చేయలేదు, అలా ఉన్నారు కూడా. 177 00:14:23,488 --> 00:14:26,408 అలాగే కనుక నేను ఉండుంటే, అది పొరపాటనే చెప్పాలి. 178 00:14:26,491 --> 00:14:28,952 అది మేమిద్దరమూ చేసిన పొరపాటు. ఏమంటావు? 179 00:14:29,036 --> 00:14:30,245 నేను ఒప్పుకోను. 180 00:14:30,829 --> 00:14:33,582 నీ భర్త గురించి నేనొక సంగతి చెప్తే, 181 00:14:33,665 --> 00:14:36,043 అతని మీద నీకున్న ప్రేమ అంతా పోతుంది. 182 00:14:36,126 --> 00:14:38,295 పోవచ్చు. కానీ దాని వల్ల ఇప్పుడు ఏం ముఖ్యమో, అది మారదు కదా. 183 00:14:38,378 --> 00:14:39,379 ఇంతకీ ఏంటది? 184 00:14:39,963 --> 00:14:44,176 మీ మనవరాలిపై నా భర్తకి ఎంత ప్రేమో మీకు తెలుసు అనుకుంటా. 185 00:14:44,259 --> 00:14:45,552 అతను చేసిన పనులన్నీ, 186 00:14:46,053 --> 00:14:48,472 అవి ఎంత పొరపాటో అని మీరు అనుకున్నా కూడా. 187 00:14:48,555 --> 00:14:51,099 అవన్నీ తన కోసమే చేశాడని మీకు తెలుసు అనుకుంటా. 188 00:14:51,183 --> 00:14:54,436 ఒక తండ్రిగా అతను పోషించే పాత్ర విషయంలో మీకు అతని మీద గౌరవం ఉందనే అనుకుంటున్నా. 189 00:14:54,937 --> 00:14:59,983 అలాంటి త్యాగం చేసినందుకు. తన… కుటుంబాన్ని చూసుకున్నందుకు. 190 00:15:01,443 --> 00:15:03,612 మీ ఇద్దరిలోనూ ఆ గుణం ఉన్నట్టుంది. 191 00:15:05,072 --> 00:15:06,240 ఒక మాట చెప్తా జాగ్రత్తగా విను. 192 00:15:07,282 --> 00:15:10,744 నా కుటుంబాన్ని ప్రమాదంలోకి పెట్టడానికి, ఇంకా నా క్లయింట్ల రహస్యాన్ని బయటపెట్టడానికి బదులుగా 193 00:15:11,245 --> 00:15:15,374 నేను ఒక దశాబ్దంలో ఎక్కువ భాగాన్ని, ఖచ్చితంగా చెప్పాలంటే, ఆరున్నర ఏళ్ళు జైల్లో గడిపాను. 194 00:15:15,457 --> 00:15:19,628 నా కూతురిని, మనవరాలిని, భార్యని, నా వృత్తి జీవితాన్ని అంతటినీ నేను కోల్పోయాను. 195 00:15:19,711 --> 00:15:22,798 త్యాగం అంటే అది. 196 00:15:22,881 --> 00:15:24,675 కానీ నీ భర్త తన వారి కోసం బలిదానం చేసిన వ్యక్తి అని 197 00:15:24,758 --> 00:15:26,885 నన్ను నమ్మించే ప్రయత్నం చేయవద్దు. 198 00:15:26,969 --> 00:15:27,886 నేను… 199 00:15:33,183 --> 00:15:35,102 నన్ను అతడితో పోల్చవద్దు. 200 00:15:42,109 --> 00:15:42,943 గ్రేడీ బ్రాడ్ఫర్డ్. 201 00:15:43,026 --> 00:15:47,114 తను ఇక్కడే ఉంది. మేము ట్రావిస్ సరస్సు దగ్గర ఉన్నాం, నగరంలోని భవనంలో కాదు. 202 00:15:51,034 --> 00:15:52,035 హేయ్, బాస్? 203 00:15:54,413 --> 00:15:56,081 ట్రావిస్ కౌంటీ షెరిఫ్ ఆఫీసుకు కాల్ చేయ్. 204 00:15:56,164 --> 00:15:58,959 ట్రావిస్ సరస్సు వద్ద ఉండే బెల్ ఇంటి వద్దకు వెంటనే ఒక బృందం వెళ్లాలి. 205 00:15:59,543 --> 00:16:02,254 కూపర్! జెర్కిన్స్, ఎడ్, మీరు నాతో రండి. 206 00:16:02,337 --> 00:16:03,964 పోస్నర్, ఈ అమ్మాయిని కనిపెట్టుకొని ఉండు. 207 00:16:04,631 --> 00:16:05,632 పదండి. పదండి. 208 00:16:21,773 --> 00:16:25,068 అంత గట్టిగా చుట్టుకుంటే, దాని వల్ల నష్టమే తప్ప లాభం లేదు. 209 00:16:25,152 --> 00:16:26,528 నువ్వేమైనా డాక్టరువా? 210 00:16:26,612 --> 00:16:29,656 నా చేతులకు కూడా బాగానే గాయాలయ్యాయి, అందుకే నాకు కూడా తెలుసు. 211 00:16:30,490 --> 00:16:32,034 నేను చేసే పనిలో అవి మామూలే. 212 00:16:34,411 --> 00:16:35,871 ఇక నేరుగా విషయానికి వద్దాం, సరేనా? 213 00:16:37,164 --> 00:16:38,373 ఒక ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నా. 214 00:16:38,457 --> 00:16:40,334 నువ్వెలా కుదుర్చుకుంటావు? 215 00:16:41,210 --> 00:16:42,461 కుదుర్చుకోవడానికి నాకు అర్హత ఉంది. 216 00:16:42,961 --> 00:16:45,130 నిజం చెప్పాలంటే, ఆ ఒప్పందాన్ని నేను తప్ప ఎవరూ కుదుర్చుకోలేరు. 217 00:16:45,797 --> 00:16:47,424 -అవునా? -మీకు, నా భర్తకు మధ్య ఉన్న ప్రేమ 218 00:16:47,508 --> 00:16:51,845 ఇంకా అలాగే ఉందని స్పష్టంగా తెలిసిపోతోంది. 219 00:16:52,346 --> 00:16:55,182 నేను ఇప్పుడు మీకు ఏదైతా అందించబోతున్నానో, దాన్ని అతను కూడా అందించలేడు, 220 00:16:55,265 --> 00:16:58,894 కానీ అతను ఇక్కడ లేడు కదా, నేను ఉన్నా. 221 00:17:00,896 --> 00:17:01,897 సరే. 222 00:17:03,273 --> 00:17:04,273 చెప్పు. 223 00:17:06,527 --> 00:17:09,655 మీ మనవరాలితో సఖ్యతగా ఉండాలని మీకు ఉందని అనుకుంటున్నాను. 224 00:17:10,821 --> 00:17:12,241 మీరు తన గురించి మాట్లాడిన విధానం చూశాక, 225 00:17:12,324 --> 00:17:16,787 మీరు తనతో మంచి బంధాన్ని కోరుకుంటున్నారని భావిస్తున్నాను. 226 00:17:19,373 --> 00:17:24,044 అలా జరగడానికి మీ క్లయింట్లతో మాట్లాడి వాళ్లని ఒప్పించడానికి 227 00:17:24,795 --> 00:17:26,003 మీరు సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నాను. 228 00:17:26,088 --> 00:17:28,924 వాళ్లని నేను ఒప్పించగలనని అనుకుంటున్నావా? 229 00:17:29,007 --> 00:17:32,094 వాళ్ల కోసమే ఆరున్నరేళ్లు జైల్లో గడిపారని ఇప్పుడే అన్నారు కదా? 230 00:17:32,177 --> 00:17:34,054 వాళ్లు అందుకు కాస్త అయినా కృతజ్ఞతగా ఉంటారు కదా. 231 00:17:34,638 --> 00:17:39,309 ఇలా జరగకపోతే, మీ మనవరాలు మళ్లీ మాయమైపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. 232 00:17:40,519 --> 00:17:41,854 బెదిరింపులు నాకు నచ్చవు. 233 00:17:41,937 --> 00:17:44,690 నేనేమీ మిమ్మల్ని బెదిరించట్లేదు. వేరే మార్గం అదొకటి ఉందని నాకు సలహా ఇస్తున్నారు. 234 00:17:44,773 --> 00:17:46,191 ఆ ఒక్క మార్గమే ఉంది. 235 00:17:46,942 --> 00:17:48,861 నేను మీ ఆచూకీని కనుగొనలేనని నీకు ఎందుకు అనిపిస్తోంది? 236 00:17:49,653 --> 00:17:50,654 మీరు కనిపెట్టవచ్చు. 237 00:17:52,155 --> 00:17:55,117 మళ్లీ తను పారిపోవాలనే మీరు కోరుకుంటున్నారా? 238 00:17:58,537 --> 00:18:00,914 మీ మనవరాలిగా సురక్షితంగా ఉంచమని, తనకు నచ్చినట్టు జీవించే అవకాశం 239 00:18:00,998 --> 00:18:02,624 తనకి ఇవ్వమనే నేను అడుగుతున్నా, 240 00:18:02,708 --> 00:18:06,545 తన కుటుంబానికి మళ్లీ తాను దగ్గరయ్యే వీలు కల్పించమనే నా కోరిక. 241 00:18:07,504 --> 00:18:08,672 అప్పుడు మీ గురించి తనకి తెలుస్తుంది. 242 00:18:13,927 --> 00:18:15,095 అది నాకు ఓకే. 243 00:18:16,013 --> 00:18:18,140 కానీ ఈథన్ ని కాపాడమని కూడా నువ్వు అడిగితే, 244 00:18:18,223 --> 00:18:19,558 అది అసాధ్యం. 245 00:18:21,226 --> 00:18:23,812 కాపాడాలని ఉన్నా నేను ఈథన్ ని కాపాడలేను. 246 00:18:23,896 --> 00:18:25,981 అతడిని కాపాడాలని నాకు కూడా అస్సలు లేదు. 247 00:18:40,829 --> 00:18:42,456 ఒకవేళ ఈథన్ ఇందులో భాగం కాకపోతే? 248 00:18:43,749 --> 00:18:44,750 ఏంటి? 249 00:18:48,086 --> 00:18:49,713 ఒకవేళ ఈథన్ ఇందులో భాగం కాకపోతే? 250 00:18:52,382 --> 00:18:53,383 ఒకవేళ… 251 00:18:54,927 --> 00:18:57,262 మీ మనవరాలు క్రిస్టిన్ ని మాత్రమే కాపాడమంటే? అప్పుడు… 252 00:18:58,889 --> 00:19:00,265 మీరు తనకి ఏమీ కాకుండా చూసుకోగలరా? 253 00:19:01,725 --> 00:19:03,060 క్రిస్టిన్ ని మాత్రమేనా? 254 00:19:04,228 --> 00:19:05,229 అవును. 255 00:19:07,648 --> 00:19:09,024 నువ్వేమంటున్నావో నీకు అర్థమవుతోందా? 256 00:19:09,107 --> 00:19:11,235 నీ భర్త ఇంటికి రాలేడు. 257 00:19:11,735 --> 00:19:13,654 ఇప్పటికే కాదు, ఎప్పటికీ రాలేడు. 258 00:19:14,321 --> 00:19:15,489 ఈథన్ కి కావాల్సింది కూడా అదే. 259 00:19:17,616 --> 00:19:19,451 తను లేకుండా జీవితం గడపాలనా? 260 00:19:19,952 --> 00:19:24,998 తను సురక్షితంగా ఉండటం. తనని కాపాడటం. బెయిలీ, తన జీవితాన్ని ఏ లోటూ లేకుండా గడపడం. 261 00:19:27,376 --> 00:19:30,003 మా ఇద్దరికి కూడా ముఖ్యంగా అదే కావాలి. 262 00:19:35,592 --> 00:19:37,261 నేను కూడా ఒక రకంగా అమ్మ లేకుండానే పెరిగాను. 263 00:19:39,012 --> 00:19:40,138 నా చిన్నప్పుడే నన్ను వదిలి వెళ్లిపోయింది, 264 00:19:40,222 --> 00:19:42,891 మీరు క్రిస్టిన్ ని చివరిసారి ఎప్పుడైతే చూశారో, నా వయస్సు కూడా ఇంచుమించుగా అంతే ఉంటుంది. 265 00:19:44,726 --> 00:19:48,355 కానీ నాకు మా తాతయ్య తోడుగా ఉన్నాడు. నాకు ఏ లోటూ లేకుండా చూసుకున్నాడు. 266 00:19:49,022 --> 00:19:53,277 ఈథన్ వెళ్లిపోయినప్పుడు, ఈ విషయాన్ని గ్రహించి ఉంటాడనే మీకు చెప్పాలని చూస్తున్నాను. 267 00:19:53,360 --> 00:19:55,946 మీ మనవరాలిని కాపాడమనే అడుగుతున్నా. 268 00:19:57,698 --> 00:20:03,161 ఇప్పుడు తన క్షేమమే ముఖ్యం. అది నాకన్నా మీకే బాగా తెలుసు. 269 00:20:03,245 --> 00:20:04,663 అలా అని నీకెందుకు అనిపిస్తోంది? 270 00:20:05,372 --> 00:20:06,456 ఆ బాధని ముందుగా అనుభవించింది మీరే. 271 00:20:15,007 --> 00:20:16,633 నిన్ను ఇంటికి వెళ్లిపొమ్మన్నా కదా. 272 00:20:17,217 --> 00:20:21,096 గ్రేడీ బ్రాడ్ఫర్డ్ ద్వారం దగ్గర ఉన్నాడు, అతనితో పాటు ఆరడజను మంది మార్షల్స్ ఇంకా ఒక సాయుధ బృందం ఉంది. 273 00:20:27,686 --> 00:20:28,770 సరే మరి, నీకు… 274 00:20:34,902 --> 00:20:38,197 నన్ను కలవడం తనకి ఇష్టమే అంటావా? 275 00:20:39,031 --> 00:20:40,032 క్రిస్టిన్? 276 00:20:41,867 --> 00:20:45,370 ఇష్టమే. తనకి మంచి విషయాలే చెప్తా మీ గురించి. 277 00:20:45,454 --> 00:20:47,706 గతంలో జరిగిన సంఘటనల వల్ల 278 00:20:49,333 --> 00:20:52,920 తనపై మీకున్న ప్రేమ ఏమాత్రం మారలేదని తనకి అర్థమయ్యేలా చూసుకుంటాను. 279 00:20:54,463 --> 00:20:57,674 నాన్నా, తను ఇక బయలుదేరాలి. 280 00:21:03,639 --> 00:21:07,059 ఈథన్ మళ్లీ ఎప్పుడైనా తిరిగి మీ జీవితంలోకి వచ్చేస్తాడు, 281 00:21:07,142 --> 00:21:11,980 అప్పుడు వాళ్లు దాన్ని మర్చిపోతారులే అని కనుక నువ్వు అనుకుంటుంటే కనుక 282 00:21:12,481 --> 00:21:15,901 అది జరగదు. 283 00:21:18,654 --> 00:21:20,989 వీళ్లు మర్చిపోయే రకం కాదు. 284 00:21:23,534 --> 00:21:24,910 అర్థమైంది. 285 00:21:25,702 --> 00:21:29,790 అతను మీ వద్దకు రాకపోయినా కూడా వాళ్లు అతని ఆచూకీని కనిపెట్టే అవకాశం ఉంది. 286 00:21:32,209 --> 00:21:33,502 ఇంకా వాళ్లు అతడిని కనిపెట్టలేకపోయారు. 287 00:21:42,511 --> 00:21:43,512 ఇంటికి వెళ్లిపోండి. 288 00:21:45,639 --> 00:21:49,726 తనకి ఏమీ కాదు. మీ ఇద్దరికీ ఏమీ కాదు. 289 00:21:51,436 --> 00:21:52,813 నేను మాటిస్తున్నా. 290 00:21:54,773 --> 00:21:56,149 -థ్యాంక్యూ. -నాకు థ్యాంక్స్ చెప్పవద్దు. 291 00:21:58,193 --> 00:21:59,987 నేను ఈ పనిని నీ కోసం చేయట్లేదు. 292 00:22:58,170 --> 00:23:01,131 అసలు నీ ప్లాన్ ఏంటి, హానా? 293 00:23:01,215 --> 00:23:04,176 ఏంటి? మళ్లీ నువ్వు మీ విమానం ఎక్కేసి, నీ మామూలు జీవితాన్ని జీవిస్తూ 294 00:23:04,259 --> 00:23:06,553 ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీకుండా ఆనందంగా గడుపుదామనుకుంటున్నావా? 295 00:23:09,056 --> 00:23:11,558 -అందులో ఆనందమేమీ లేదు. -హా. అది నిజమే. 296 00:23:11,642 --> 00:23:13,560 మీరు ఎక్కడ ఉండేదీ వాళ్లకి తెలిసిపోతే, నేను మిమ్మల్ని క్షేమంగా ఉంచలేను. 297 00:23:13,644 --> 00:23:16,980 -ఎలా అయినా నువ్వు మమ్మల్ని క్షేమంగా ఊంచలేవు. -నికొలస్ బెల్ ఉంచగలడని అనుకుంటున్నావా? 298 00:23:19,441 --> 00:23:23,570 నికొలస్ కి, ఓవెన్ ని శిక్షించడం కన్నా, తన మనవరాలితో మంచిగా ఉండాలనే ఉంది. 299 00:23:28,951 --> 00:23:30,702 నీకు ఇంకా అర్థం కావట్లేదు కదా? 300 00:23:32,704 --> 00:23:36,083 ఓవెన్ ని చేరుకోవడానికి వీళ్లు ఎంతకైనా తెగిస్తారు. 301 00:23:37,042 --> 00:23:39,545 నిన్ను వదిలిపెట్టరు, బెయిలీని వదిలిపెట్టరు. 302 00:23:39,628 --> 00:23:42,798 ఓవెన్ ని అజ్ఞాతం నుండి బయటకు రప్పించడానికి వాళ్లు ఏమైనా చేయగలరు. 303 00:23:43,298 --> 00:23:47,219 -ఏమైనా చేయగలరు. -నికొలస్ మాట ఇచ్చాడు. 304 00:23:47,302 --> 00:23:49,263 నికొలస్ అబద్ధాలే జీవన వృత్తిగా బతికే వ్యక్తి! 305 00:23:49,346 --> 00:23:50,722 మాట నిలుపుకుంటాడు అంటావా? 306 00:23:50,806 --> 00:23:52,933 మీరు మమ్మల్ని ఎక్కడికైనా తరలిస్తే వాళ్లు మమ్మల్ని కనిపెట్టడానికి అవకాశమెంత ఉంది? 307 00:23:53,016 --> 00:23:54,518 పది శాతమా? అయిదు శాతమా? 308 00:23:55,936 --> 00:24:00,107 కానీ నాకు ఖచ్చితంగా తెలిసిన విషయం ఏంటంటే, ఓవెన్ మా దగ్గరికి వచ్చినా కూడా, 309 00:24:00,190 --> 00:24:02,860 అతడిని చంపేసేదాకా వీళ్లు ఆగనే ఆగరు అని. 310 00:24:04,111 --> 00:24:06,572 ఆ గొడవలో బెయిలీకి ఏమైనా అయితే… 311 00:24:08,657 --> 00:24:12,369 ఓవెన్ ఆ రిస్క్ అస్సలు తీసుకోడు. అందుకే పరారీ బాట పట్టాడు. 312 00:24:13,620 --> 00:24:16,373 అతను మాతోనే ఉంటే, బెయిలీని అతను కాపాడలేడని అతనికి తెలుసు. 313 00:24:16,456 --> 00:24:20,586 అయితే, మీ భర్త ఎందుకు నాకు ఫోన్ పంపాడు అంటావు? 314 00:24:22,212 --> 00:24:24,339 షాప్ సంస్థ గురించి అతను నోట్ చేసిన వివరాలన్నీ ఎందుకు పంపుతాడు? 315 00:24:25,591 --> 00:24:28,218 మళ్లీ రావాలనే అంతా సిద్ధంగా చేసి ఉంచాడు. 316 00:24:29,386 --> 00:24:31,054 లేదు. దానికి మరో కారణం ఉందనుకుంటా. 317 00:24:31,638 --> 00:24:35,517 -ఏంటి ఆ కారణం? అతని అస్థిత్వమా? -కాదు, బెయిలీది. 318 00:24:35,601 --> 00:24:38,270 -అలా అనుకోవడం పెద్ద విషయమే. -నా భర్త గురించి నాకు బాగా తెలుసు. 319 00:24:38,353 --> 00:24:39,354 అబ్బా. 320 00:24:40,647 --> 00:24:41,732 నీకు దీని ద్వారా తెలియాల్సింది ఏంటంటే, 321 00:24:41,815 --> 00:24:44,651 మీ భర్త గురించి మనకి ఎవరికీ పూర్తిగా తెలీదు అనే విషయమే. 322 00:24:52,034 --> 00:24:54,578 మా నిశ్చితార్థపు ఉంగరాలను చేసింది ఓవెనే. 323 00:24:55,078 --> 00:24:57,331 వాటి కోసం నా యంత్రం దగ్గర కూర్చొని పొద్దుపోయేదాకా పని చేసేవాడు. 324 00:24:57,414 --> 00:25:01,543 నన్ను సర్ప్రైజ్ చేద్దామనుకున్నాడు, కానీ, బెడ్ మీదకి వచ్చినప్పుడు, 325 00:25:01,627 --> 00:25:03,754 అతని ఒంటి మీద ఉండే చిన్న చెక్క ముక్కల వాసన నాకు తెలిసిపోయేది. 326 00:25:05,005 --> 00:25:09,426 ఓవెన్ ఏం చేస్తున్నాడో నాకు చెప్పనక్కర్లేదు, ఆటోమేటిక్ గా నాకు తెలిసిపోతుంది. 327 00:25:12,930 --> 00:25:14,640 మా ఇద్దరి మధ్య బంధం అలాంటిది. 328 00:25:15,557 --> 00:25:18,477 ఓవెన్ పరారీ అయ్యాక, నేను ఏం చేస్తానో తనకి తెలుసు. 329 00:25:19,478 --> 00:25:24,358 బెయిలీకి ఏదైతే అవసరమో, అదే నేను చేస్తానని అతనికి తెలుసు. 330 00:25:26,735 --> 00:25:27,736 హానా… 331 00:25:30,364 --> 00:25:32,115 ఇది ఎంత రిస్కో నీకు తెలియాలి. 332 00:25:35,994 --> 00:25:38,080 వాళ్లు నీ ఆచూకీని కనిపెడతారు. 333 00:25:39,873 --> 00:25:43,710 బెయిలీని వాళ్లు వదిలేయవచ్చు, కానీ ఓవెన్ ని బాధించడానికి నిన్నేమైనా చేయవచ్చు. 334 00:25:43,794 --> 00:25:45,045 అతడిని అజ్ఞాతం నుండి బయటకు రప్పించడానికి. 335 00:25:49,341 --> 00:25:51,134 దయచేసి నా మాట విను. అంత దుర్మార్గుడితో ఒప్పందం కుదుర్చుకుని 336 00:25:51,218 --> 00:25:52,803 తప్పించుకోవచ్చు అనుకున్నావా? 337 00:25:56,014 --> 00:25:57,307 నేను ఇప్పుడే తప్పించుకున్నాగా. 338 00:26:04,565 --> 00:26:07,276 మిస్ మైఖెల్స్, బెయిలీ. 339 00:26:24,251 --> 00:26:25,460 సారీ. 340 00:26:26,795 --> 00:26:28,922 నేను వెళ్లిపోయి ఉండాల్సింది కాదు… 341 00:26:31,633 --> 00:26:34,595 పర్వాలేదులే. ఏం కాలేదులే. 342 00:26:38,098 --> 00:26:39,099 ఆయన కాల్ చేశాడు. 343 00:26:41,143 --> 00:26:42,186 మీ నాన్న? 344 00:26:42,686 --> 00:26:47,357 ఆగండి. కాస్త ఆగండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు. వెంటనే సమావేశ గదికి పదండి. 345 00:26:50,444 --> 00:26:51,445 అందరూ బయటకు వెళ్లండి. 346 00:27:00,412 --> 00:27:03,123 -నేను హానాతో ఏకాంతంగా మాట్లాడవచ్చా? -బెయిలీ. 347 00:27:03,749 --> 00:27:06,627 మీ నాన్న ఏమన్నాడో నువ్వు చెప్పాలి. అలా అయితేనే ఆయన్ని నేను కాపాడగలను. 348 00:27:07,794 --> 00:27:08,795 పర్వాలేదులే. 349 00:27:13,050 --> 00:27:15,802 నేను హలో అనక ముందు నుండే 350 00:27:16,512 --> 00:27:19,306 నాన్న మాట్లాడుతూ ఉన్నాడు. 351 00:27:21,517 --> 00:27:23,435 ఎక్కడి నుండి కాల్ చేశాడో చెప్పలేదు, 352 00:27:23,519 --> 00:27:26,522 కనీసం, నేను ఎలా ఉన్నానని కూడా అడగలేదు. 353 00:27:27,648 --> 00:27:31,902 ఆయన 22 సెకన్లలో… మాట్లాడేయాలి అని అన్నాడంతే. 354 00:27:31,985 --> 00:27:33,737 నాకు అది బాగా గుర్తుంది. 22 సెకన్లని అన్నాడు. 355 00:27:36,323 --> 00:27:38,325 సారీ అని అన్నాడు. 356 00:27:40,494 --> 00:27:42,454 చాలా అంటే చాలా బాధపడుతున్నాని అన్నాడు… 357 00:27:45,040 --> 00:27:46,416 ఇంకా ఏమన్నాడంటే… 358 00:27:47,292 --> 00:27:49,837 మళ్లీ ఎప్పటికి కాల్ చేస్తానో తెలీదని అన్నాడు. 359 00:27:52,297 --> 00:27:54,091 ఇంటికి అస్సలు రాలేనని అన్నాడు. 360 00:27:57,219 --> 00:27:59,304 అంటే ఎన్నటికీ రాలేనని అన్నాడా? 361 00:28:02,307 --> 00:28:05,561 బెయిలీ, ఇది బాధ కలిగిస్తుందని నాకు తెలుసు, 362 00:28:05,644 --> 00:28:08,605 కానీ మనం తర్వాత ఏం చేయాలి అనేదాని గురించి చర్చించాలి. 363 00:28:10,107 --> 00:28:11,984 తర్వాత ఏం చేయాలి ఏంటి? నాకు అర్థం కావట్లేదు. 364 00:28:12,067 --> 00:28:16,071 గ్రేడీ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనిద్దరం ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం గురించి చర్చించాలి అని. 365 00:28:16,947 --> 00:28:19,116 -ఇంటికి వెళ్లాలా లేదా… -లేదా 366 00:28:20,033 --> 00:28:21,493 వేరే కొత్త ఇంటికి వెళ్లాలా అనేదాని గురించి. 367 00:28:22,953 --> 00:28:25,205 అక్కడ మేము మిమ్మల్ని క్షేమంగా ఉంచగలం. 368 00:28:25,789 --> 00:28:28,292 సురక్షితంగా ఉందని మీ నాన్నకి అనిపించినప్పుడు, ఆయన కూడా మీ వద్దకి వచ్చేయగలడు. 369 00:28:29,418 --> 00:28:31,712 -ఆయన ఇక రాడు. -అలా అని నువ్వు ఖచ్చితంగా ఎలా చెప్పగలవు! 370 00:28:33,922 --> 00:28:36,758 బెయిలీ, నాది మీ పక్షమే అని ఆయన చెప్పుంటాడుగా. 371 00:28:36,842 --> 00:28:38,510 నా మాట వినమని కూడా చెప్పుంటాడు. 372 00:28:38,594 --> 00:28:43,891 అయన హానా మాట వినమని చెప్పాడు. 373 00:28:45,893 --> 00:28:47,895 చూడు, మిమ్మల్ని కాపాడటానికి అవసరమైన విషయ పరిజ్ఞానం కానీ, 374 00:28:47,978 --> 00:28:51,481 సాధనాలు కానీ, అనుభవం కానీ, ఆమెకి లేవు, మీ నాన్నకి కూడా లేవు, 375 00:28:51,982 --> 00:28:55,235 అతను ఏం చెప్పినా కానీ, మీ కుటుంబాన్ని కాపాడే అవకాశం నువ్వు నాకు ఇవ్వాలి. 376 00:28:57,613 --> 00:28:58,947 ఇది నువ్వు అనుకునేది కాదు. 377 00:29:00,199 --> 00:29:02,826 బెయిలీ, మనిద్దరికీ ఏమీ కాదనే నేను అనుకుంటున్నా. 378 00:29:05,162 --> 00:29:06,955 నీకు ఎక్కడికి వెళ్లాలనుంటే, మనం అక్కడికే వెళ్దాం. 379 00:29:07,039 --> 00:29:11,001 నీకు ఏదైతే ఎక్కువ సౌకర్యం అనిపిస్తుందో, అదే మనం చేద్దాం. 380 00:29:11,084 --> 00:29:12,211 హానా, అబ్బా, 381 00:29:12,294 --> 00:29:13,962 నాకు ఈథన్ గురించి తెలుసు, అతను దీన్ని కోరుకోడని కూడా… 382 00:29:14,046 --> 00:29:15,172 ఏమన్నావు? 383 00:29:16,381 --> 00:29:18,467 -నాకు మీ నాన్న గురించి తెలుసని, ఇంకా… -లేదు. 384 00:29:18,550 --> 00:29:21,094 మా నాన్న గురించి నాకు తెలుసు, నీ మాటను వినాలని ఆయన ఉద్దేశమైతే, 385 00:29:21,178 --> 00:29:22,304 అదే నాకు చెప్పి ఉండేవాడు. 386 00:29:28,560 --> 00:29:30,646 -మనం ఇంటికి వెళ్లిపోదామా? -బెయిలీ. 387 00:29:30,729 --> 00:29:32,397 దయచేసి నన్ను ఇంటికి తీసుకెళ్లవా? 388 00:29:35,651 --> 00:29:36,652 అలాగే. 389 00:29:46,912 --> 00:29:49,414 హేయ్, మేము ఇప్పుడు విమానాశ్రయానికి వచ్చాం. హానా బాత్రూంలో ఉంది. 390 00:29:49,498 --> 00:29:50,791 తనతో మాట్లాడతావా? 391 00:29:50,874 --> 00:29:53,544 నీతో మాట్లాడతానులే. ఈరాత్రికి డిన్నర్ కి నేను, మ్యాక్స్ కూడా రామా? 392 00:29:55,671 --> 00:29:57,339 ఇవాళ వద్దులే. 393 00:29:57,422 --> 00:30:00,259 అయితే రేపు వస్తాంలే. 394 00:30:00,342 --> 00:30:01,593 హ్యాపీ జర్నీ, సరేనా? 395 00:30:03,136 --> 00:30:04,137 థ్యాంక్స్. 396 00:30:11,478 --> 00:30:12,563 బెయిలీ. 397 00:30:16,191 --> 00:30:17,192 పద. 398 00:30:40,299 --> 00:30:41,633 ఆయన ఎలా ఉన్నాడు? 399 00:30:43,093 --> 00:30:44,219 నికొలస్? 400 00:30:45,679 --> 00:30:50,267 ఆయన తెలివి గలవాడు, కానీ బాధలో ఉన్నాడు. 401 00:30:53,353 --> 00:30:56,732 ఆయనకి తన కుటుంబమంటే ప్రాణం. నువ్వంటే కూడా. 402 00:31:01,236 --> 00:31:03,530 మన ఇంటికి వస్తాను అన్నాడా? 403 00:31:05,032 --> 00:31:10,621 ఆయన, ఆండ్రియా, ఇంకా చార్లీ. నీ కజిన్స్ ని కూడా తీసుకువస్తారట. 404 00:31:10,704 --> 00:31:14,082 వాళ్లకి నవ్వు తెలియాలని ఆండ్రియా భావిస్తోంది. 405 00:31:16,543 --> 00:31:18,962 వాళ్లు మనతోనే ఉండిపోరు కదా? 406 00:31:19,046 --> 00:31:20,839 లేదు, ఉండిపోరులే. 407 00:31:22,299 --> 00:31:25,177 ముందు భోజనాలు కలిసి చేద్దాం. ముందు వాటితో మొదలుపెడదాం. 408 00:31:29,306 --> 00:31:31,892 వీటన్నింటి గురించి నేను ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలా? 409 00:31:33,810 --> 00:31:36,271 నువ్వు ఇప్పుడే ఏదీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. 410 00:31:56,458 --> 00:31:58,585 -ఎయిర్ హోస్టెస్ లారా, టేకాఫ్ కి అంతా సిద్ధం చేయండి. -థ్యాంక్స్. 411 00:32:12,641 --> 00:32:16,854 బహుశా నాకు దూరంగా ఉండటమే ఇష్టమేమో. 412 00:32:18,021 --> 00:32:20,148 నువ్వూ నేనూ ఉండగలిగే చోటు మాత్రమే. 413 00:32:34,621 --> 00:32:35,622 మరి నీ సంగతేంటి? 414 00:32:36,874 --> 00:32:37,875 నా సంగతేంటి? 415 00:32:40,419 --> 00:32:42,588 అయిదేళ్లలో మనం ఎక్కడ ఉంటాం అంటావు? 416 00:33:13,952 --> 00:33:19,291 అయిదేళ్ల తర్వాత 417 00:33:27,216 --> 00:33:31,887 హేయ్, ఏమైనా తప్పిపోయావా? సరే మరి. రెండవ అంతస్థులో జరుగుతోంది. 418 00:33:32,930 --> 00:33:37,643 హా. నైరుతి ద్వారం దగ్గర. ఒక విమానం ఉంటుంది చూడు. 419 00:33:39,937 --> 00:33:41,688 నువ్వు ఆ గొప్ప షెప్ తో ఉన్నావా? 420 00:33:42,981 --> 00:33:46,818 అతను కోటే వేసుకొని ఉన్నాడు కదా? లేదు, లేదు. మంచిగానే ప్రవర్తిస్తాను. 421 00:33:47,319 --> 00:33:48,779 సరే, ఇంకాసేపట్లో కలుద్దాం మరి. 422 00:33:52,574 --> 00:33:53,867 హానా హాల్ 423 00:34:35,449 --> 00:34:37,202 నువ్వే ప్రాణంగా బతికిన వాడికి నీ మీద ఇంకా ప్రేమ తగ్గలేదు. 424 00:35:04,313 --> 00:35:05,564 అమ్మా? 425 00:36:18,512 --> 00:36:20,514 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్