1 00:00:16,852 --> 00:00:18,812 విడిపోయి నన్ను ఇంటిదగ్గర కలువు. 2 00:00:25,694 --> 00:00:27,446 బింగ్-బాంగ్ బర్గర్స్ 3 00:00:42,795 --> 00:00:44,880 నిష్కళంకము - వైరల్ - లక్ష్యాలు 4 00:00:46,423 --> 00:00:48,467 అయామ్ ఎ వర్గో 5 00:00:48,592 --> 00:00:50,219 శుభోదయం. ఇప్పుడు ఉదయం 5 గంటలు. 6 00:00:50,302 --> 00:00:53,305 ఈరోజు రాత్రి, పవర్ ప్లాంట్ మీద తీవ్రవాద దాడిలో 7 00:00:53,388 --> 00:00:57,226 ప్లాంట్ రెగ్యులేటర్‌ నాశనం. సెక్యూరిటీ కెమెరాలు డిజేబుల్ చేసారు. 8 00:00:57,309 --> 00:00:59,686 అధికారులు ఇంకా నష్టాన్ని పరిశీలిస్తున్నారు, 9 00:00:59,978 --> 00:01:03,273 ఇంకా అధికారులకు చేసినదెవరో తెలియదు. 10 00:01:04,233 --> 00:01:08,529 ఇతను ఇంకా బ్రతికే ఉన్నాడు. స్పందన లేదు, చలనం లేదు. 11 00:01:11,448 --> 00:01:15,244 ఏమైంది, బాబు? ఎవరన్నా రెగ్యులేటర్‌ను పాడు చేసారా? 12 00:01:24,586 --> 00:01:26,338 అవి పాదముద్రలా? 13 00:01:36,640 --> 00:01:37,641 పార్కింగ్ టిక్కెట్లు 14 00:01:40,936 --> 00:01:46,483 అప్పుడు నేను అతనితో అన్నాను, "ఇదేంటి పోనీ మీద జానీనా?" అంటే అతను అన్నాడు... 15 00:02:18,599 --> 00:02:20,058 పిత్తు 16 00:04:28,145 --> 00:04:29,646 ఆర్.ఐ.పీ. జస్టిన్ శాండర్స్ 17 00:04:52,961 --> 00:04:55,130 ఒకటి, రెండు, మూడు. కొట్టండి. 18 00:04:55,839 --> 00:04:59,718 శుభాకాంక్షలు నువ్వు ఒక్కడివే, బాబు 19 00:05:00,052 --> 00:05:03,638 లోకంలో వెలుగును నింపావు 20 00:05:04,723 --> 00:05:08,185 మేము యోధుడిని పెంచాము 21 00:05:08,769 --> 00:05:12,314 నువ్వు వజ్రంలాగా మెరుస్తున్నావు 22 00:05:12,939 --> 00:05:16,401 నువ్వు తీవ్రత పెంచి లోకం సాగిలపడేలా చేసావు 23 00:05:16,610 --> 00:05:19,571 ఆ మాటలు ఎందుకు? 24 00:05:20,280 --> 00:05:22,491 -అదో రూపకం. -దేనికి రూపకం? 25 00:05:22,574 --> 00:05:27,204 జనాలు పోల్చి చూసుకోవటానికే. చడ్డీలు. విప్లవం. 26 00:05:27,704 --> 00:05:30,874 పెద్ద చడ్డీలు. పారాచూట్. 27 00:05:36,630 --> 00:05:39,674 బేబీ, చాలా గర్వంగా ఉంది. 28 00:05:40,258 --> 00:05:43,637 ఉత్త చేతులతో రక్షణ వలయాన్ని చేధించటం చాలా కష్టం 29 00:05:43,720 --> 00:05:46,973 ఎందుకంటే మూడుసార్లు కొట్టగానే ఈ ఎలక్ట్రోబ్రాపపాప్స్ వచ్చేసాయి. 30 00:05:47,307 --> 00:05:50,726 అవును, అంటే, మాలాగా మురికికాలువలోకి దిగనక్కరలేదు. 31 00:05:50,894 --> 00:05:53,772 పరిగెత్తటంలో కంటే ఇదే నా ప్రాణాలకు 32 00:05:53,855 --> 00:05:57,818 -పెను ముప్పు తెచ్చింది. -అంటే, నా కారు నాశనమనుకో. 33 00:05:58,151 --> 00:05:59,486 అది నా బేబీ, బాబు. 34 00:05:59,945 --> 00:06:02,739 ఎందుకు డ్రైవ్ చేస్తున్నారసలు? మీరంతా ఆరు అంగుళాలేగా. 35 00:06:02,823 --> 00:06:05,992 మా వల్లనే మీ వెనుక పోలీసులు పడలేదు రా, సోదిగా. 36 00:06:06,076 --> 00:06:08,411 -అది వారి తప్పు కాదు. -సరే. అది నీ తప్పే. 37 00:06:08,995 --> 00:06:12,082 నా కారు నీ సోది వల్ల నాశనం అయింది. 38 00:06:12,290 --> 00:06:14,209 ఇదంతా నా ఇగో అంటావా? 39 00:06:14,501 --> 00:06:16,169 -అవును. -అది సరైన పాయింట్. 40 00:06:16,294 --> 00:06:17,546 అంటే, ఒప్పుకోను... 41 00:06:18,421 --> 00:06:20,632 ఒప్పుకోలేదంటే, తప్పు అంటావా. 42 00:06:20,715 --> 00:06:24,010 -లేదు, నేను... -సరిగ్గా చెప్పని పాయింట్ నిజం కాదు అంటాను. 43 00:06:24,261 --> 00:06:27,097 సరైన పాయింట్ సరైన పాయింటే. దానర్థం అది నిజమని కాదు. 44 00:06:27,180 --> 00:06:29,766 నీ అహం విషయంలో అతనిదే తప్పు అనవచ్చు. 45 00:06:29,850 --> 00:06:31,393 -అలా ఎందుకు అన్నావు? -చెప్పు. 46 00:06:31,476 --> 00:06:34,354 అది సరైనదే అంటాను. అలాగే ఇది నీ అహం గురించి కాదు. 47 00:06:34,437 --> 00:06:35,981 అది సరైన పాయింట్ కాదని చెప్పు. 48 00:06:36,064 --> 00:06:39,651 దానికి అంగీకరించే అవసరం లేదు. ఇది నా అహం కాదని చెప్పు అంతే. 49 00:06:39,734 --> 00:06:40,902 నాకు అహం లేనే లేదు. 50 00:06:43,071 --> 00:06:44,865 మరీ గంభీరంగా తీసుకుంటున్నావు, బ్రో. 51 00:06:48,785 --> 00:06:51,204 -సంబరాలు చేసుకుందాం. -సరే. ఎంజాయ్ చేద్దాం. 52 00:06:51,288 --> 00:06:54,291 ఎందుకంటే ఈరాత్రి, కరెంట్‌ను తిరిగి తెచ్చాం. 53 00:06:54,416 --> 00:06:57,002 దీని తరువాత పోస్టర్లు. 54 00:06:57,752 --> 00:06:58,962 ఈ పోస్టర్లు... 55 00:06:59,379 --> 00:07:04,009 మనం కలిసి వాటిని పోస్ట్ చేద్దాము. ఎందుకంటే అందరికీ సందేశం అందాలిగా. 56 00:07:04,092 --> 00:07:05,510 మీ లైట్లు వెలిగే ఉండటం గమనించారా? 57 00:07:05,635 --> 00:07:09,639 ఇంకా మంచివి కూడా ఉన్నాయి. నేను అన్నీ అంటిస్తాను. 58 00:07:10,557 --> 00:07:11,892 ఇవి పంచడానికి సహాయం చేయు. 59 00:07:13,685 --> 00:07:16,229 -ఏంటి? ఏంటి? -బ్రో, జోక్ చేస్తున్నావా? 60 00:07:16,313 --> 00:07:18,565 -ఏంటిది? -ఏం జరుగుతోంది? 61 00:07:18,648 --> 00:07:19,649 శాంతించండి. 62 00:07:19,983 --> 00:07:21,818 ఆగండి. నన్ను ఆలోచించుకోనీయండి. 63 00:07:27,532 --> 00:07:31,286 మనం పాడు చేయగానే వాళ్లు రెగ్యులేటర్‌ను మార్చేసారా? 64 00:07:32,621 --> 00:07:34,998 -ఇదంతా ఏంటి? -సెక్టార్ వన్‌లో బ్రీచ్. 65 00:07:35,081 --> 00:07:37,042 -లేదు. -సెక్టార్ వన్‌లో ఉల్లంఘన. 66 00:07:37,542 --> 00:07:40,503 మనం చెప్పేదాకా ఎవరికీ తెలియదన్నావు. 67 00:07:40,587 --> 00:07:43,340 -మహాకాయుడిని, జోస్యుడిని కాను. -అక్కడెవరో ఉన్నారు, 68 00:07:45,175 --> 00:07:47,010 -ద హీరోనా? -భయపడనక్కరలేదు. 69 00:07:47,093 --> 00:07:50,597 -మీరు దాదాపు కంచుకోటలో ఉన్నారు. -దాని అర్థం దాదాపుగానా? 70 00:07:50,680 --> 00:07:53,141 -మన్నించాలి. దాదాపుగా అంటే ఏంటి? -మేడమ్? 71 00:07:53,225 --> 00:07:54,059 శాంతించండి. 72 00:07:54,184 --> 00:07:56,978 -అదెవరో నీకు తెలుసా? -మెల్లిగా. అంతా చెడగొడుతున్నావు. 73 00:07:57,062 --> 00:08:00,148 -నువ్వు ఇది లాగాలిగా... -నోరు మూసుకో. 74 00:08:01,733 --> 00:08:04,236 నువ్వు నాయకుడివి మరి. నాకేం వినపడట్లేదు. 75 00:08:04,319 --> 00:08:07,239 -సరే. మీరు వెళ్లాలిక. -ఎలా వెళ్లాలి? 76 00:08:07,322 --> 00:08:10,825 బయట బిలియనీర్ టెక్ మొఘల్ రాకెట్ లాంచర్లతో ఉన్నాడు. 77 00:08:12,035 --> 00:08:14,829 ఇక నేను కారున్న స్నేహితుడిని కాను. అదే నా ఏకైక శక్తి. 78 00:08:14,913 --> 00:08:16,581 ఇక్కడ సొరంగం ఉంది. 79 00:08:24,297 --> 00:08:26,633 సరే మరి, మీరంతా. రండి. ఎక్కండి. 80 00:08:26,716 --> 00:08:30,262 ఏయ్. బేర్, ఆ బ్రౌనీ తినకు, సరేనా? 81 00:08:31,137 --> 00:08:33,722 ఇదంతా ఏం చేసావు? బంగారం? 82 00:08:42,524 --> 00:08:44,567 ఇలా కిందకు వెళ్లాక కొంచెం వెళితే, 83 00:08:45,860 --> 00:08:48,488 -నువ్వు డౌన్‌టౌన్‌కు వెళతావు. -నువ్వు విచిత్రం. 84 00:08:48,697 --> 00:08:49,864 ఫ్లోరా, వస్తున్నావా? 85 00:08:50,156 --> 00:08:52,867 ఏయ్. నేను ఎక్కడికి వెళ్లటం లేదు. నిన్ను వదలను. 86 00:08:52,951 --> 00:08:55,537 ఫీలిక్స్‌కు, వాళ్లకు ఎవరో ఒకరు సహాయం చేయాలి. 87 00:08:55,620 --> 00:08:57,747 -లేదు, కానీ... -నీకే శక్తులు ఉన్నాయి. 88 00:08:59,749 --> 00:09:02,794 -సరేనా? -సరే. సరే. సరే. 89 00:09:05,297 --> 00:09:07,549 -ఫ్లోరా, పద. -వెళ్లు, వెళ్లు. పో ఇక. 90 00:09:07,757 --> 00:09:11,219 -సరే. -జాగ్రత్త, సరేనా? నాకూ నువ్వంటే ప్రేమ. 91 00:09:16,141 --> 00:09:18,101 మాకు చాలా గర్వంగా ఉందని చెప్పాలి. 92 00:09:19,352 --> 00:09:22,439 నీకు నువ్వే బాధ్యత తీసుకొని మనిషిలాగా మారావు. 93 00:09:22,522 --> 00:09:27,360 మనం గెలవగలమని చూపటం మన ధ్యేయం, పరిస్థితుల మార్పుకు మనమూ ఏదన్నా చేయగలమని. 94 00:09:27,444 --> 00:09:29,696 పోరాడుతున్నాము అనటానికి పోరాటంలాగా ఉంది. 95 00:09:30,196 --> 00:09:33,199 వాళ్లు ఎంత త్వరగా రెగ్యులేటర్ పెట్టారో చూసావా? 96 00:09:34,659 --> 00:09:35,952 ఇది పిచ్చి. 97 00:09:36,286 --> 00:09:38,747 మనం ద హీరోను గెలిచినా కానీ, గెలుపు విలువేంటి? 98 00:09:39,247 --> 00:09:43,376 -మాటలు ఆపు. మనం పని చేయాలి. -సరే. చర్యల గురించి మాట్లాడుదాం. 99 00:09:43,835 --> 00:09:46,463 20 ఏళ్లు మీరు దాక్కొని, నా మీద నింద వేసారు, 100 00:09:46,546 --> 00:09:49,174 కూర్చొని సిద్ధాంతీకరించటం తప్ప ఇంకేం చేయలేదు... 101 00:09:49,257 --> 00:09:52,135 నువ్వు ఇప్పుడు వాడే ఆయుధాలన్నీ చేసాను. 102 00:09:52,218 --> 00:09:56,056 అవి పని చేయవు, నాన్నా. ఇది హెడ్‌బ్యాండ్ మీద ఫోన్. 103 00:09:56,348 --> 00:09:59,517 -ఐఫోన్‌లు రాకముందు చేసానది. -మీ మీద నమ్మకం లేదు. 104 00:09:59,851 --> 00:10:04,773 జోన్స్ మాత్రమే సూటిగా విషయం చెప్పగల జ్ఞాని. 105 00:10:06,816 --> 00:10:10,362 -ఈ దోపిడీ గురించి సరిగ్గా చెప్పింది. -జోన్స్, దాంతో. నేను చెప్పేది... 106 00:10:10,445 --> 00:10:14,240 నీ ప్రాణాలు కాపాడటానికి నిన్ను దాయాల్సి వచ్చింది. 107 00:10:14,699 --> 00:10:18,912 అవును, నీ మంచి కోసమే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. 108 00:10:18,995 --> 00:10:21,456 లేదంటే ఇదంతా జరిగేది కాదు. 109 00:10:23,500 --> 00:10:27,545 నీకు నమ్మకం లేదంటే అర్థం చేసుకోగలను, కానీ ఇదే విధి. 110 00:10:27,921 --> 00:10:30,382 నువ్వు వినాలనుకునేది నేను చెప్పలేను, 111 00:10:30,465 --> 00:10:34,761 అందుకే నీకు నచ్చినట్టు చేసుకో, జోన్స్ దగ్గరకు పో. 112 00:10:40,934 --> 00:10:42,310 జోన్స్ అమోఘం. 113 00:10:44,479 --> 00:10:45,480 ఆమె దగ్గరికే పో. 114 00:10:48,358 --> 00:10:51,403 -నన్ను అడ్డుకోకు. -సావధానత. అది నీకు కావలసింది. 115 00:10:51,486 --> 00:10:53,655 -అంటే, పరిశీలన. -అదే ఇది... సరే. 116 00:10:54,739 --> 00:10:57,784 ఓయ్. నువ్వు ఈ పెద్ద పెద్ద మాటలు చెపుతావు, 117 00:10:58,368 --> 00:11:01,079 కలిసి పని చేయటం అందరూ ఐకమత్యంగా ఉండటం అంతా. 118 00:11:01,538 --> 00:11:04,290 కానీ నీ చేతలు నాపై ప్రభావం చూపనట్టు ప్రవర్తిస్తావు. 119 00:11:07,794 --> 00:11:10,755 -నా గురించి నీ అభిప్రాయం తెలియాలి. -చూడు, ఇలా రా. 120 00:11:12,340 --> 00:11:13,174 వద్దు. 121 00:11:15,593 --> 00:11:18,471 అస్సలు కుదరదు. ఇది అన్యాయం. 122 00:11:20,473 --> 00:11:22,809 నువ్వు వాదనలు గెలిస్తే ఇద్దరం ఓడిపోతాం. 123 00:11:26,062 --> 00:11:27,063 జోన్స్. 124 00:11:33,319 --> 00:11:34,320 నీ సహాయం కావాలి. 125 00:11:35,655 --> 00:11:39,826 అబ్బా. ఆ దోపిడీ పనికి రాదని చెప్పానుగా. 126 00:11:41,077 --> 00:11:43,788 మార్పు గురించి కాదు, ఎలా మారతాము అన్న దాని గురించి. 127 00:11:43,872 --> 00:11:46,833 పోరాటానికి ప్రేరణ ఇద్దామని అనుకున్నాను. 128 00:11:47,667 --> 00:11:50,044 అంటే? మనకు శక్తి ఉందని చూపించాలి. 129 00:11:50,628 --> 00:11:54,382 అక్కడ చూడు. అధికార మూలం దగ్గర వారు గోల చేస్తున్నారు. 130 00:11:54,674 --> 00:11:56,676 అంతటా సాధారణ సమ్మె పుంజుకుంటుంది. 131 00:12:00,263 --> 00:12:01,431 కూటీ, ఇక్కడ నుండి పో. 132 00:12:05,059 --> 00:12:08,146 మహా పాలీఫెమ్, మా సహాయం తీసుకో. త్వరగా, లోపలికి రా. 133 00:12:14,861 --> 00:12:18,656 రా. త్వరగా. త్వరగా. ఇటు వైపు. మేము సహాయం చేస్తాము. ఇక్కడ. 134 00:12:22,452 --> 00:12:25,830 ఏయ్! ఏయ్! ఏంటిదంతా? 135 00:12:26,289 --> 00:12:30,543 ఏయ్! ఏంటి ఇదంతా? ఏయ్! 136 00:12:32,003 --> 00:12:33,129 ఏం చేస్తున్నారు? 137 00:12:37,342 --> 00:12:39,010 -అరే ఏంటిది? -కన్ను కావాలి! 138 00:12:41,513 --> 00:12:46,476 మా అందరినీ కాపాడటానికి, మహా పాలీఫెమ్ 139 00:12:46,559 --> 00:12:47,852 ఒక కన్నును త్యాగం చేయాలి 140 00:12:49,103 --> 00:12:53,066 -శామ్ స్టిక్కీ నోట్ నంబర్ 32. -వద్దు, వద్దు. వద్దు. పోరా! 141 00:12:53,149 --> 00:12:57,362 ఇంత త్వరగా దొరుకుతావని అనుకోలేదు, కానీ దొరికావు. 142 00:12:59,948 --> 00:13:05,912 ఈ కంటితో, మహా పాలీఫెమ్ జ్ఞానమంతా మాకు సంక్రమిస్తుంది, 143 00:13:06,621 --> 00:13:08,915 అతని చూపు, అతని పురుషత్వము. 144 00:13:09,040 --> 00:13:13,920 గుండె, తల, చేతులు, కాళ్లు. నేను తోస్తున్నంతవరకూ ఓటమే ఉండదు. 145 00:13:27,684 --> 00:13:31,563 -సారీ. నువ్వు ఇష్టం, మహా పాలీఫెమ్ -కూటీ, చూసుకో. 146 00:13:53,585 --> 00:13:57,422 -లేదు. -కదలకు. రీప్లే సమయమిది. 147 00:13:57,880 --> 00:14:00,675 -సిద్ధమా? -నీ లక్ష్యం ఏంటి? 148 00:14:01,092 --> 00:14:04,345 -నోరు మూసుకో. -నువ్వు హంతకుడివి కాదు, కూటీ. 149 00:14:07,765 --> 00:14:09,976 దయచేసి చేయకు. 150 00:14:12,937 --> 00:14:17,525 -నన్ను గూండా నంబర్ వన్ అను. -సరే. గూండా నంబర్ వన్. సరే. 151 00:14:18,484 --> 00:14:22,322 నువ్వు అలా అంటే చిరాకుగా ఉంది. కూటీ అని పిలువు. కూటీ అను. 152 00:14:22,405 --> 00:14:25,491 అన్నాను. ఇప్పుడే కూటీ అన్నాను, కానీ నువ్వే అనమన్నావు, 153 00:14:25,575 --> 00:14:26,618 గూండా నంబర్ వన్... 154 00:14:26,743 --> 00:14:28,911 -విషయానికి రా. -సరే, చూడు. 155 00:14:29,829 --> 00:14:33,750 మన్నించు. మన్నించు. తప్పు నాదే. 156 00:14:35,710 --> 00:14:39,589 అసలైన సూపర్ విలన్‌ను లోకానికి చూపాలి. 157 00:14:40,173 --> 00:14:44,844 నేను అతన్ని ఓడించటం కూడా, కానీ నిన్ను తప్పుగా అనుకున్నాను. 158 00:14:45,595 --> 00:14:48,389 లోకానికి ఏం కావాలో సరిగ్గా అర్థం చేసుకోలేదు. 159 00:14:49,599 --> 00:14:54,103 దీనికి ఒకరు కాదు, ఇద్దరు కావాలి. చూడు. నువ్వూ నేను, ఇక్కడ. 160 00:14:54,187 --> 00:14:55,188 మీ బుర్ర సరి చేసుకోవడానికి తోడ్పాటు! 161 00:14:55,730 --> 00:14:58,191 మంచి జంట. నువ్వూ నేను కలిసి, గూండా వన్. 162 00:14:58,775 --> 00:15:04,489 కూటీ. నువ్వూ నేను కలుద్దాం, కూటీ. న్యాయానికి కొత్త ముఖం అవుదాము. 163 00:15:05,698 --> 00:15:08,910 కలిసి. కలిసి మనిద్దరం ఏదైనా చేయవచ్చు. 164 00:15:15,667 --> 00:15:19,379 -నిన్నొక్కటే అడగాలి. -సరే. 165 00:15:21,381 --> 00:15:26,052 ద హీరో 247 సంచికలో, 166 00:15:26,719 --> 00:15:29,722 షాలమో దగ్గర ఇన్సిజర్ లేపుల్ ఎమిటర్ లేదేంటి? 167 00:15:33,518 --> 00:15:34,519 ఆలోచించు. 168 00:15:40,149 --> 00:15:43,986 ఎవరో ఒకరు దాన్ని అడగాలని 169 00:15:44,278 --> 00:15:46,072 ఎంతకాలంగా చూస్తున్నానో తెలుసా? 170 00:15:46,447 --> 00:15:49,450 ఎవరికీ అర్థం కాదనుకున్నాను, కానీ నీకు తెలిసింది. 171 00:15:49,784 --> 00:15:53,746 -చాలా మంచి ప్రశ్న. -ఇది పని చేయటం బాగుంది, తెలుసా? 172 00:15:54,163 --> 00:15:56,833 -నాకిక పోరాడాలని లేదు. -మనం కలిసి పని చేద్దాం. 173 00:15:57,250 --> 00:15:59,502 నీతో పని చేయాలనేది నా చిరకాల కోరిక. 174 00:15:59,836 --> 00:16:01,671 ఒక విషయం. నీకు కామిక్స్ ఇష్టమా? 175 00:16:01,754 --> 00:16:02,588 చాలా. 176 00:16:02,672 --> 00:16:04,298 -నాకు కామిక్స్ పిచ్చి. -చాలా. 177 00:16:04,590 --> 00:16:10,263 కొన్నిసార్లు, కామిక్ పుస్తకాలు రాసేటప్పుడు నేను ఆధారాలను కనిపించేలా ఇస్తాను. 178 00:16:11,013 --> 00:16:14,350 కొన్నిసార్లు, వాటివల్ల ఉపయోగం ఉండదు. 179 00:16:15,935 --> 00:16:20,773 కొన్నిసార్లు అవే కీలకం అవుతాయి. 180 00:16:23,151 --> 00:16:25,528 నీ ప్యాంటు పైకి లాక్కో. 181 00:16:33,911 --> 00:16:35,037 నువ్వు కిందనే ఉండు. 182 00:16:46,716 --> 00:16:49,010 నిన్ను ప్రత్యేకంగా కట్టిన జైలుకు పంపుతాను. 183 00:16:49,594 --> 00:16:53,431 కంగారేం లేదు. నీకు కొన్ని దశాబ్దాల ఖైదు వేస్తారంతే. 184 00:16:55,099 --> 00:16:56,058 తగలడు. 185 00:16:56,684 --> 00:16:59,353 వ్యాపారం, కొత్త స్నేహాలు చేయడం నేర్చుకుంటావు. 186 00:16:59,854 --> 00:17:01,355 దేవుడు కూడా కనిపించవచ్చు. 187 00:17:09,197 --> 00:17:11,866 కూటీ, నీకు నేనున్నాను. 188 00:17:12,033 --> 00:17:16,579 సోది నియంత అల్యూమినియం గాడివి! సోదిగాడివి! 189 00:17:18,414 --> 00:17:19,748 వాడికి అది చూపించు. 190 00:17:22,584 --> 00:17:24,962 నీది. నువ్వు చేసేది. 191 00:17:30,968 --> 00:17:33,054 నువ్వు ఆలోచనలో పడకముందే చేసెయ్యి. 192 00:17:33,221 --> 00:17:36,140 అవి నాతో కలిసాయి. నేను సరైన పని చేసానన్నాయి. 193 00:17:37,266 --> 00:17:40,561 నీ తప్పేంటో చెప్పనివ్వు. మూడు నిముషాలు అంతే. 194 00:17:41,896 --> 00:17:45,191 -ఎందుకు చేయాలిట? -న్యాయంగా ఉంటావు కనుక. 195 00:17:46,609 --> 00:17:51,072 సరైన పని చేయటానికి చూస్తావు. అంతే... నువ్వు కథకుడివి. 196 00:17:53,449 --> 00:17:54,909 నువ్వే అభినందిస్తావు. 197 00:17:57,119 --> 00:18:00,122 సరే. అలాగే. 198 00:18:01,332 --> 00:18:03,543 మూడు నిముషాలు. నీ ప్రారంభ వాక్యం ఏంటి? 199 00:18:05,378 --> 00:18:08,589 -నేరాలకు మూల కారణాలలో నువ్వూ ఒకడివి. -సంభాషణ ముగిసింది. 200 00:18:08,673 --> 00:18:12,468 విను అంతే. నాది తప్పైతే, నువ్వు కంగారు పడనక్కరలేదుగా. 201 00:18:13,010 --> 00:18:18,015 నువ్వు ఆగి ఆలోచించే మనిషివని జనాలకు చూపించు. 202 00:18:19,392 --> 00:18:22,895 నువ్వు అదే కనుక. నువ్వు మంచివాడివి, కదా? 203 00:18:26,649 --> 00:18:27,567 సరే. 204 00:19:10,943 --> 00:19:14,739 పెట్టుబడిదారీ విధానం ఉండాలంటే నిరుద్యోగం ఉండాల్సిందే. 205 00:19:15,656 --> 00:19:18,367 బాస్ అధిక డబ్బు కోసం నిన్ను అడిగేది, 206 00:19:18,451 --> 00:19:21,871 బెదిరించేది, నిన్ను తీసేస్తానని బెదిరించేది అంతా. 207 00:19:21,954 --> 00:19:24,624 పూర్తి ఉద్యోగాలైతే, మంచి జీతం అడుగుతారు 208 00:19:24,707 --> 00:19:26,709 నిన్ను భర్తీ చేసేవారు ఉండరు. 209 00:19:32,840 --> 00:19:36,093 ద వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంకా ఫైనాన్షియల్ టైమ్స్ లాంటివి 210 00:19:36,177 --> 00:19:38,596 నిరుద్యోగ స్థాయిలు పడిపోయాయంటే కంగారుపడతాయి, 211 00:19:38,679 --> 00:19:41,891 ఎందుకంటే జీతాలు పెరిగితే, లాభం ఇంకా స్టాక్ విలువ పడిపోతుంది. 212 00:19:41,974 --> 00:19:45,853 నిరుద్యోగ యువత ఉంటేనే పెట్టుబడిదారీ విధానం నిలుస్తుంది. 213 00:19:46,020 --> 00:19:49,398 చాలామంది నిరుద్యోగులు ఉంటే నువ్వేం చేస్తావు? 214 00:19:49,941 --> 00:19:52,944 ఆ చాలామంది నిరుద్యోగులకు తిండి కావాలి. 215 00:19:53,986 --> 00:19:56,822 మనుషులు ఆకలితో అలమటించలేరు. 216 00:19:58,491 --> 00:20:02,244 అప్పుడు వారు అక్రమ వ్యాపారాలలోకి దిగుతారు. 217 00:20:06,749 --> 00:20:09,085 దాడి, హత్యలను వదిలేసావు. 218 00:20:09,168 --> 00:20:13,881 అన్ని వ్యాపారాలు, న్యాయం, అక్రమం ఏదైనా హింసతోనే నియంత్రించబడుతుంది. 219 00:20:18,469 --> 00:20:19,428 పరిగెత్తు. 220 00:20:23,265 --> 00:20:27,186 పరిగెత్తు. చేతినిండా సామానుతో నువ్వు షాపు నుండి పరిగెత్తితే, 221 00:20:27,269 --> 00:20:28,854 తప్పించుకుంటావని అనుకుంటావు, 222 00:20:29,313 --> 00:20:34,235 లేదా ఎవరైనా నిన్ను శారీరకంగా ఆపాలి, అది సెక్యూరిటీ అయినా పోలీస్ అయినా. 223 00:20:43,035 --> 00:20:47,331 ఎమ్‌సీఐ భవనం పక్కనున్న హోటల్ వాళ్ళు 224 00:20:47,415 --> 00:20:51,836 నీ భవనాన్ని పడేసి గోల్ఫ్ కోర్స్ కడదామని అనుకున్నారనుకో, 225 00:20:51,961 --> 00:20:53,212 నువ్వు హింసకు పాల్పడతావు. 226 00:20:53,295 --> 00:20:55,089 తప్పు, తప్పు, తప్పు. 227 00:20:55,631 --> 00:20:59,135 ఇక్కడే చట్టం నాగరికతను అదుపు చేస్తుంది. 228 00:20:59,593 --> 00:21:04,640 -నా దగ్గర యాజమాన్య పత్రం ఉంది. -సరే. నీ పత్రం చూపించు. 229 00:21:06,142 --> 00:21:07,101 సరే. 230 00:21:07,601 --> 00:21:08,728 పత్రం 231 00:21:09,687 --> 00:21:12,940 ఆ పేపర్ పనికి వచ్చేది ఎప్పుడంటే 232 00:21:13,024 --> 00:21:16,360 తుపాకులతో మనుషులు వచ్చి శారీరకంగా అందులోని 233 00:21:16,444 --> 00:21:18,529 మాటలను నిజం చేసినప్పుడే. 234 00:21:20,740 --> 00:21:23,159 ఆ తుపాకీ వారినే పోలీసులు అంటారు. 235 00:21:26,078 --> 00:21:28,289 ఈ పేపర్‌ హింసకు సాక్ష్యం. 236 00:21:30,291 --> 00:21:32,084 అక్రమ వ్యాపారాలలో ఇవేవీ ఉండవు. 237 00:21:32,168 --> 00:21:35,046 వాళ్లు కోర్టుకు వెళ్లి చెప్పలేరు, 238 00:21:35,129 --> 00:21:38,257 "నేను వాది దగ్గర కొకైన్ కొనబోయాను. 239 00:21:38,340 --> 00:21:41,218 "అందులో సగం బేకింగ్ సోడానే. నాకు సరైనది కావాలని." 240 00:21:42,887 --> 00:21:45,306 ఈ కొకైన్‌ను జీవితంలో ఎన్నడూ చూడలేదు. 241 00:21:45,389 --> 00:21:48,267 వాళ్లు జోనింగ్ కమిషన్‌కు కూడా వెళ్లలేరు, 242 00:21:48,350 --> 00:21:51,812 "ఆ పొరుగువారి వద్ద ఇద్దరే హెరాయిన్ వ్యాపారులున్నారు, 243 00:21:51,896 --> 00:21:56,192 "అతనికి అత్యవసర పర్మిట్ ఉంటే తప్ప, అతను కొకైన్ మోతాదు మించకూడదని." 244 00:21:57,068 --> 00:22:02,114 తరచుగా, న్యాయంగా లేదా అన్యాయంగా అనేది వ్యాపార ఒప్పందాలు 245 00:22:02,198 --> 00:22:04,658 హింసాత్మకమా కాదా అన్న దానిపైనే ఆధారితం. 246 00:22:06,243 --> 00:22:07,495 నీకు ఇది కావాలి. 247 00:22:11,749 --> 00:22:14,126 1920లలో, లిక్కర్ అక్రమం... 248 00:22:16,420 --> 00:22:19,882 వెళ్లు. వెళ్లు! వెధవ, వెళ్లు. 249 00:22:22,384 --> 00:22:25,846 నువ్వు లిక్కర్ మనిషిని దోచావంటే, గ్యాంగ్‌స్టర్లు వస్తారు. 250 00:22:26,931 --> 00:22:28,933 వెధవ! 251 00:22:29,225 --> 00:22:30,059 పద! 252 00:22:31,102 --> 00:22:35,356 ఇప్పుడు లిక్కర్ చట్టబద్ధం కనుక, నువ్వు లిక్కర్ దోచుకుంటే పోలీసులు వస్తారు. 253 00:22:37,233 --> 00:22:38,442 1990లలో, 254 00:22:40,861 --> 00:22:43,364 గంజాయి అక్రమం... సంచి ఎత్తుకో. 255 00:22:43,697 --> 00:22:47,118 ఏయ్! అక్కడినుండి లేచి పో, సోది! 256 00:22:47,201 --> 00:22:48,702 నీతో జోక్ చేయటం లేదు! 257 00:22:49,078 --> 00:22:52,790 గంజాయి మనిషిని దోచుకుంటే, గ్యాంగ్‌స్టర్లు వెంట పడతారు. 258 00:22:53,874 --> 00:22:56,710 ఏయ్, ఏయ్, అందరూ. ఇప్పుడు గంజాయి చట్టబద్ధం కనుక... 259 00:22:58,379 --> 00:23:02,091 ఏయ్, అందరూ. దయచేసి, అక్కడి నుండి లేస్తారా? 260 00:23:02,174 --> 00:23:05,136 చాలా ధన్యవాదాలు. నువ్వు కాదు. లే. 261 00:23:05,219 --> 00:23:09,014 గంజాయి మనిషిని దోచుకుంటే, పోలీసులు వెంటపడతారు. 262 00:23:15,479 --> 00:23:16,355 అందుకే... 263 00:23:19,733 --> 00:23:24,238 పెట్టుబడిదారీ వ్యవస్థకు నిరుద్యోగం, పేదరికం అవసరం, 264 00:23:24,864 --> 00:23:27,366 దానితోనే అక్రమ వ్యాపారాలు సాగుతాయి. 265 00:23:29,326 --> 00:23:32,079 వాటి పైన నియంత్రణే హింసకు కారణం. 266 00:23:33,956 --> 00:23:36,167 ఉద్యోగ వర్గానికి నువ్వెలా చెపుతావు 267 00:23:36,667 --> 00:23:40,671 పెట్టుబడిదారీతనమే పేదరికం, హింసలకు మూలమని 268 00:23:40,754 --> 00:23:43,215 పెట్టుబడిదారీతనాన్ని వదిలేయకుండా? 269 00:23:46,969 --> 00:23:48,095 చెప్పలేవు. 270 00:23:50,389 --> 00:23:56,312 వాళ్ళకు పేదరికం అనేది పేదవారి తప్పుడు నిర్ణయాల వలన అంటావు. 271 00:23:59,481 --> 00:24:02,151 ఉద్యోగ వర్గానికంతా ఎలా వివరించాలి 272 00:24:02,234 --> 00:24:06,363 వారి ఆర్థిక స్థితి వారి తప్పుడు నిర్ణయాల ఫలితమని? 273 00:24:07,448 --> 00:24:11,994 చెప్పలేవు. మిగతావారి వల్ల నువ్వు నష్టపోతున్నావని చెపుతాము. 274 00:24:13,078 --> 00:24:16,332 మిగతావారి సంస్కృతే దీనికి మూలమని. 275 00:24:16,415 --> 00:24:18,083 ఇదంతా వార్తలలో, 276 00:24:18,959 --> 00:24:23,297 సీరియళ్లలో, పోలీసు షోలలో, సూపర్ హీరో షోలలో చూపిస్తారు. 277 00:24:24,298 --> 00:24:26,967 వాళ్లు కూడా తమ అంశాలను దాస్తుంటారు. 278 00:24:27,384 --> 00:24:29,386 దీనివలనే ఉద్యోగ వర్గంలో ఒక భాగం, 279 00:24:29,553 --> 00:24:33,390 ఇంకా మిగతా కొంతమంది కూడా వారిని అధికార వర్గంగా భావించుకుంటారు. 280 00:24:34,308 --> 00:24:37,603 మాలాంటి కొందరు అంతా మార్చాలని చూస్తారు. 281 00:24:38,354 --> 00:24:43,525 నువ్వు నేరాన్ని ఆపదలుచుకుంటే, అందులోంచి హింస పుడితే, 282 00:24:47,196 --> 00:24:48,572 నువ్వే విప్లవకారుడివి. 283 00:24:49,782 --> 00:24:50,824 కానీ నువ్వు కాదు. 284 00:24:52,034 --> 00:24:56,247 పెట్టుబడిదారీతనాన్ని బాగా నడిపించే కందెన నువ్వు. 285 00:24:57,206 --> 00:24:59,333 పేదరికాన్ని సృష్టించే వ్యవస్థ, 286 00:24:59,875 --> 00:25:02,878 దాని నుండి పుట్టే నేరాలు ఇంకా హింస. 287 00:25:05,214 --> 00:25:08,175 బాబు, నిన్ను నువ్వే ఖైదు చేసుకో. 288 00:25:21,355 --> 00:25:22,523 నా గొలుసులు విప్పండి. 289 00:25:23,857 --> 00:25:25,067 నువ్వు ఎవరికీ అక్కరలేదు! 290 00:25:52,553 --> 00:25:54,805 ఏయ్. నేను ఉండాల్సిందని చెప్పానుగా. 291 00:25:57,808 --> 00:25:59,435 ఇది పని చేస్తుందని అనుకున్నావా? 292 00:26:03,272 --> 00:26:04,106 నేను... 293 00:26:04,189 --> 00:26:06,692 అయామ్ ఎ వర్గో 294 00:27:59,638 --> 00:28:01,640 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 295 00:28:01,723 --> 00:28:03,725 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్