1 00:00:31,617 --> 00:00:33,911 జే. లేవాలిక. 2 00:00:48,926 --> 00:00:51,512 జే, ఇంకొంచెం సమయం కావాలా? 3 00:01:00,979 --> 00:01:04,900 ఐదు నిముషాలు ఆగి వచ్చి కలుస్తాను? 4 00:01:05,567 --> 00:01:07,653 పోయినసారి అది పని చేసింది. 5 00:01:09,029 --> 00:01:10,489 సరే, అలాగే. 6 00:01:26,088 --> 00:01:27,005 సంగీతం. 7 00:03:13,528 --> 00:03:14,738 గాలి. 8 00:03:15,030 --> 00:03:16,990 ఇది చాలా తేలిక. 9 00:03:17,866 --> 00:03:21,453 వెంటిలేషన్ యాక్టివేట్ చేయబడింది, కానీ హంతకుడు జారుకున్నాడు. 10 00:03:41,473 --> 00:03:43,475 ఈ రోజు చాలా బాగుంటుంది. 11 00:03:50,440 --> 00:03:52,985 తీసుకురండి. కేనన్ కామిక్స్. 12 00:03:54,235 --> 00:03:57,489 మీకు కేనన్ కామిక్స్ కోసం భవనాన్ని తరలిస్తున్నారు. 13 00:04:20,178 --> 00:04:21,263 ...ట్వాంప్ రాక్షసుడు. 14 00:04:21,346 --> 00:04:25,600 కొద్ది రోజుల క్రితమే మన పనిని వాళ్లు ప్రచారం అన్నారు. 15 00:04:25,726 --> 00:04:26,768 నిజమేగా. 16 00:04:27,561 --> 00:04:32,941 -ఏంటది? -ఇది ప్రచారం. 17 00:04:34,735 --> 00:04:37,863 కళలన్నీ ప్రచారమే. 18 00:04:39,614 --> 00:04:43,368 ఎవరో సన్నాసి ప్రకృతి అంటే ప్రేమ అన్నాడు, 19 00:04:44,077 --> 00:04:48,832 పూల బొమ్మలు గీసాడు, అంతే, అది మన సాంస్కృతిక మనోస్థితిగా మారింది. 20 00:04:49,041 --> 00:04:54,588 ఇక అకస్మాత్తుగా, ప్రకృతి ప్రేమకు పర్యాయపదంగా మారింది. 21 00:04:55,589 --> 00:04:58,467 కానీ ప్రకృతి అంటే భయానకం. 22 00:05:00,385 --> 00:05:02,554 ప్రకృతిలో ఉండేవి నిన్ను చంపేస్తాయి. 23 00:05:04,139 --> 00:05:08,477 పెద్ద తెల్ల సొరచేప లేదంటే తోడేళ్ల మంద కావచ్చు. 24 00:05:10,812 --> 00:05:14,983 కానీ మానవాళి ప్రేమ మాత్రం లోహపు గేర్లుగా మారి, 25 00:05:15,275 --> 00:05:16,651 పరిశ్రమల యంత్రంగా మారిందా? 26 00:05:16,735 --> 00:05:21,865 మానవాళికి బట్టలు, ఆహారం అందించటం ఉద్దేశ్యపూర్వక ప్రేమగా మారింది. 27 00:05:22,741 --> 00:05:25,535 దాన్ని ప్రేమకు పర్యాయపదంగా ఎవరు గీయరు. 28 00:05:26,536 --> 00:05:30,415 బదులుగా, ఈ సన్నాసి పూల బొమ్మలు వాస్తవానికి ప్రతీకలుగా 29 00:05:30,499 --> 00:05:35,962 మనం భావిస్తుంటాం. నిజానికి అదే వాస్తవాన్ని సృష్టిస్తుంది. 30 00:05:37,422 --> 00:05:39,800 ఎందుకంటే మన జ్ఞానానికి మూలం అదే కనుక. 31 00:05:40,342 --> 00:05:44,304 అది మన చర్యలను నిర్దేశిస్తుంది, దానికి ఆధారం ఏంటి? 32 00:05:45,388 --> 00:05:48,892 ఆ జ్ఞానమే. అది ఒక రకమైన ప్రచారమే. 33 00:05:50,976 --> 00:05:52,646 నా జీవితమంతా ప్రచారమే. 34 00:05:53,355 --> 00:05:59,277 సరైన ప్రచారం, చట్టాల మీద ఆధారితం. 35 00:06:03,490 --> 00:06:07,911 ఇక ఈ వెధవ దానికి వ్యతిరేకంగా తయారవుతున్నాడు. 36 00:06:10,956 --> 00:06:14,417 అయామ్ ఎ వర్గో 37 00:06:18,713 --> 00:06:19,881 ఎవరికన్నా తగిలిందా? 38 00:06:21,383 --> 00:06:23,635 ఇది బుల్లెట్‌ప్రూఫ్. గయ్స్, మనకేం కాదు. 39 00:06:30,517 --> 00:06:33,854 "రాత్రుళ్లు రాక్షసులు సంచరిస్తారు, 40 00:06:35,063 --> 00:06:37,607 "కానీ ద హీరో పొద్దున్నే లేస్తాడు." 41 00:06:38,775 --> 00:06:40,193 సరికొత్త నానుడి. 42 00:06:41,111 --> 00:06:43,864 అంటే రాక్షసులు నిదురిస్తే, ద హీరో మళ్లీ లేస్తాడనా? 43 00:06:46,575 --> 00:06:47,450 వదిలెయ్యి. 44 00:06:52,539 --> 00:06:54,791 ఇది తీసుకు రా. ఆఫీస్‌కు. 45 00:07:00,297 --> 00:07:01,715 అయితే నువ్విప్పుడు విలనువా? 46 00:07:01,840 --> 00:07:04,217 మీడియా నన్ను అలాగే చూపిస్తుంది. 47 00:07:04,342 --> 00:07:08,847 అందుకే నేను విలనుగా మారి, వాళ్లకు మనం ఎదురు తిరగగలం అని చూపాలి. 48 00:07:09,139 --> 00:07:12,392 -దోపిడీతోనా? -అవును, దోపిడీతో. 49 00:07:12,642 --> 00:07:15,228 జనాల వస్తు పరిస్థితులు మార్చే దోపిడి. 50 00:07:15,312 --> 00:07:18,315 -"వస్తు పరిస్థితులు." -జీవితాలు వెనువెంటనే మెరుగుపడతాయి. 51 00:07:18,565 --> 00:07:20,942 అదే కదా నువ్వు చేస్తాననేది? 52 00:07:21,067 --> 00:07:25,405 కాదు. కాదు, జనాలలో ఐకమత్యం కోసం ప్రయత్నిస్తున్నాం. 53 00:07:25,822 --> 00:07:26,781 కాదు. చూడు. 54 00:07:26,865 --> 00:07:30,285 ఇది పెరుగుతుంది. జనాలకు వారి శక్తి ఏంటో చూపిస్తున్నాము. 55 00:07:30,368 --> 00:07:33,788 ఇదంతా సమ్మెతో ఆపేసి మన డిమాండ్లను వివరించవచ్చు. 56 00:07:34,623 --> 00:07:38,125 -అది సుదీర్ఘమైన పోరు, జోన్స్. -అంటే, నీ దారి అడ్డదారి కాదుగా. 57 00:07:38,210 --> 00:07:39,669 కూటీ. చూసుకో. ద హీరో. 58 00:07:41,379 --> 00:07:45,717 బాబు, నువ్వు మరీ భయపడుతున్నావు. ద హీరో నిన్ను చిత్తు చేస్తాడు. 59 00:07:46,593 --> 00:07:47,928 వాడిని పడుకోబెట్టు. 60 00:07:48,094 --> 00:07:50,931 -అర్థమైందిగా, జోన్స్? -అతను జోక్ చేస్తున్నాడంతే. 61 00:07:51,097 --> 00:07:54,392 నేను విలన్ లేదంటే జోకర్ అంతే. 62 00:07:55,601 --> 00:07:57,103 జనాలకు ప్రేరణను ఇవ్వాలని. 63 00:07:57,854 --> 00:08:01,274 ప్రేరణ దేనికి? 13 అడుగులు పెరగటానికా? 64 00:08:06,696 --> 00:08:10,951 పనికి వచ్చేదేదో నీకు కొంచెం తెలుస్తుంది. మిగతావి, నువ్వు జాబితానుండి తీసేయాలి. 65 00:08:11,243 --> 00:08:13,912 సరే. దాన్ని శాస్త్రీయ పద్ధతి అంటారు. 66 00:08:41,606 --> 00:08:42,649 మార్విన్. 67 00:08:44,526 --> 00:08:49,030 నాకు చాలా పెద్ద చిరాకైన సమస్య వచ్చింది. 68 00:09:03,795 --> 00:09:07,549 సర్? క్షమించాలి. ప్యాకేజీ అందుకోవటానికి సమయం పట్టింది. 69 00:09:07,632 --> 00:09:08,591 మార్విన్. 70 00:09:10,135 --> 00:09:16,099 జనాల మనస్తత్వంపై నేను చేయబోయేది కొంచెం ప్రభావం చూపిస్తుంది. 71 00:09:17,684 --> 00:09:21,229 నా వరకు రూపం పనితనమంత ముఖ్యమైనది. 72 00:09:24,816 --> 00:09:28,403 -నా జీల్ సీల్ పోయి కొన్ని రోజులైంది. -సరే. 73 00:09:28,737 --> 00:09:33,033 నేను హెల్మెట్ తీయగానే, నా సామాను బాగా కనిపించేలా ఉండాలి. 74 00:09:33,325 --> 00:09:35,201 -సరే. -చూడు. 75 00:09:36,328 --> 00:09:38,121 -ఏం జరుగుతుందో చూసావా? -చూసాను. 76 00:09:39,581 --> 00:09:42,250 -జనాలు నాపై నమ్మకం ఉంచాలి. -సరే. 77 00:09:42,708 --> 00:09:45,003 -ఇది ఇక్కడుంది. -జోక్ చేస్తున్నావా? 78 00:09:48,340 --> 00:09:49,257 నేను తీసుకోనా? 79 00:09:50,759 --> 00:09:53,345 సరే, ఇది హార్డ్‌వేర్ సమస్య. 80 00:09:53,553 --> 00:09:56,765 చైనాలోని ఉత్పాదకులు మాత్రమే దీన్ని మార్చగలరు. 81 00:09:56,848 --> 00:09:57,932 వారాలు అవుతుంది. 82 00:09:58,600 --> 00:10:02,645 ఎడ్విన్. అక్విజిషన్స్‌కు చెప్పి జీల్ సీల్ పేటెంట్‌ను సాయంత్రానికి కొనండి. 83 00:10:02,771 --> 00:10:06,316 -అలాగే, విటల్ గారు. -మార్విన్. 84 00:10:07,400 --> 00:10:11,654 నా ఏఐ ఈమధ్య బిల్ కాస్బీలాగా వినిపిస్తుందని గమనించావా? 85 00:10:12,530 --> 00:10:15,450 బిల్ కాస్బీనా? అసలు అతనిలాగా లేనే లేదు, సర్. 86 00:10:17,535 --> 00:10:18,411 సరే. 87 00:10:20,121 --> 00:10:21,206 ఎడ్విన్. 88 00:10:22,290 --> 00:10:26,503 రోజు నీ ముఖం చూడటం సంతోషం. నిజంగా. 89 00:10:26,628 --> 00:10:27,587 మీది కూడా, సర్. 90 00:10:27,670 --> 00:10:30,298 నిజంగా. నన్ను నమ్ముతావుగా? నమ్ముతావా? 91 00:10:30,632 --> 00:10:32,634 -నమ్ముతానని చెప్పు. -నమ్ముతాను, సర్. 92 00:10:34,135 --> 00:10:37,305 నీ అంత దగ్గరగా ఇంతవరకు ఏ అసిస్టెంట్ రాలేదు. 93 00:10:40,225 --> 00:10:41,768 -సిద్ధమా? -తప్పకుండా. 94 00:10:46,815 --> 00:10:49,609 -గుర్తుంచుకో... -చూపు అసలు తిప్పను, సర్. 95 00:11:27,063 --> 00:11:29,774 చేతులు కొట్టుకోవటం మనకు భలే కలిసి వస్తుంది. 96 00:11:30,817 --> 00:11:34,529 -నీ బలం పెరుగుతుంది. నాకు తెలుస్తుంది. -ధన్యవాదాలు, సర్. 97 00:11:36,406 --> 00:11:39,951 టామ్ ఫోర్డ్ నీ గురించి వెంపర్లాడటానికి ప్రత్యేక కారణం ఉందా? 98 00:11:40,535 --> 00:11:43,496 ఈ రాత్రి, మీకు మొన్న చెప్పిన స్త్రీని కలవబోతున్నాను. 99 00:11:44,080 --> 00:11:46,207 -నాకు గుర్తు చెయ్యి. -తన పేరు సాషా. 100 00:11:46,916 --> 00:11:50,378 -సాషా. సాషా. సాషా. -సాషా. 101 00:11:50,670 --> 00:11:54,591 చిన్నప్పుడే పెద్ద క్లాసులకు వచ్చేసింది, సారా లారెన్స్ నుండి డిగ్రీ. 102 00:11:54,799 --> 00:11:59,345 డాన్సర్ అయింది, సౌదీలకు ఇంకా ఒబామాకు కన్సల్టింగ్ పని చేసింది. 103 00:12:00,221 --> 00:12:04,559 ప్రతి ఉదయం రెండు గంటల పాటు యోగా, నేర్పిస్తుంది కూడా. 104 00:12:07,395 --> 00:12:09,898 తనే కావచ్చు. ఏయ్. 105 00:12:11,608 --> 00:12:15,361 ఉదయపు సవాలుకు సిద్ధంగా ఉన్నావా? 106 00:12:15,945 --> 00:12:17,238 మీకోసం ఏదైనా, సర్. 107 00:12:18,031 --> 00:12:20,825 దీన్ని నిష్క్రియం చెయ్యి. ఇది బాంబ్. 108 00:12:21,576 --> 00:12:23,495 ఇది గంటలో పేలిపోతుంది. 109 00:12:24,120 --> 00:12:27,790 ఈ హంతకుడు అస్సలు వదలట్లేదు. నేనే స్వయంగా చేయగలను. 110 00:12:27,874 --> 00:12:31,211 కానీ నా సమయాన్ని ఇంకా మంచి పనులకు వాడితే బాగుంటుంది, 111 00:12:31,294 --> 00:12:33,671 నాకైతే ఇది నీ పనిలాగా అనిపిస్తుంది. 112 00:12:35,256 --> 00:12:37,884 -పరవాలేదా? -కచ్చితంగా. 113 00:12:39,219 --> 00:12:40,178 నేను చూసుకుంటాను. 114 00:12:40,887 --> 00:12:44,224 గుర్తు చేస్తున్నాను. డేమియన్ వాలస్ సాయంత్రం 5 గంటలకు. 115 00:12:44,349 --> 00:12:45,600 ఇక నువ్వు కదులు. 116 00:12:49,062 --> 00:12:49,896 నన్ను తీసుకెళ్ళు. 117 00:12:50,063 --> 00:12:54,025 మన దోపిడీ ప్రణాళిక మొదటి సమావేశానికి స్వాగతం. 118 00:12:54,609 --> 00:12:58,154 మీడియా దీన్ని చూపేటప్పుడు, మనల్ని వాళ్లు విలన్లు అంటారు. 119 00:12:58,613 --> 00:13:01,032 కానీ జనాలు హర్షాతిరేకాలు చేస్తారు. 120 00:13:02,075 --> 00:13:06,704 జనాల హర్షాతిరేకాలు ఎందుకంటే సరైనది న్యాయం 121 00:13:07,497 --> 00:13:08,915 కాకపోవచ్చు కనుక. 122 00:13:10,625 --> 00:13:13,711 -ఇంకా... -అరె. కానివ్వు. మంచి ఉపన్యాసం. 123 00:13:13,795 --> 00:13:18,383 -మంచి సూపర్ విలన్ ఉపన్యాసం. కానివ్వు. -సరే. అంటే, ద హీరోను తగలెయ్యి అంటావు. 124 00:13:20,468 --> 00:13:23,054 మగవాళ్లంతా కుటుంబ పరిమాణ ట్విజ్లర్స్ 125 00:13:23,137 --> 00:13:27,183 ఖాళీ డబ్బా కింద, హై స్కూల్ మ్యూజికల్ బేబీ దుప్పటి కింద పడుకుంటున్నాము. 126 00:13:27,850 --> 00:13:30,228 రెండు నెలలుగా బ్రిడ్జి కింద దాక్కున్నాము. 127 00:13:30,395 --> 00:13:34,065 మనల్ని కుదించడంతో 10 మంది వెధవలకు లాభం. 128 00:13:35,108 --> 00:13:39,696 -ఆ 10 మందిపై పగ తీర్చుకోవాలి. -మన ప్రతిభలకు పట్టం కట్టాలి. కదా? 129 00:13:40,280 --> 00:13:44,742 నేను మహాకాయుడిని, మీరు లోయర్ బాటమ్ వారు చిన్నగా ఉంటారు. 130 00:13:45,118 --> 00:13:46,494 ఫ్లోరా, నీకు బోర్. 131 00:13:46,744 --> 00:13:50,623 ఇంకా, ఫీలిక్స్, నువ్వు కారున్న స్నేహితుడివి. 132 00:13:50,707 --> 00:13:54,752 జనాలు ఏమనుకున్నా నువ్వు మూర్ఖుడివి కాదు. 133 00:13:55,169 --> 00:13:59,090 మనం ఇదంతా చేసాక మనందరికీ సహాయపడేలా ఒక బ్యాండ్ చేస్తావా? 134 00:13:59,257 --> 00:14:00,883 -మేము కూడా చేస్తాము. -బ్యాండ్? 135 00:14:01,050 --> 00:14:03,761 బ్యాండ్ అంటే బృందమేగా. మేము జనాల బృందమే. 136 00:14:03,845 --> 00:14:07,015 బ్యాండ్ అంటే వాయిద్యాలు ఉన్న జనాల బృందం. 137 00:14:07,140 --> 00:14:09,976 -ఆ సోది వికీపీడియాలో చూడు. -బేర్ చెప్పింది నిజమే. 138 00:14:11,102 --> 00:14:12,312 ధన్యవాదాలు, సుందరి. 139 00:14:13,980 --> 00:14:15,356 ఏయ్. ఏయ్. 140 00:14:15,440 --> 00:14:18,568 దేనికి "ఏయ్" అంటున్నావు? కనీసం తనన్నా పిలుస్తుంది. 141 00:14:18,776 --> 00:14:21,904 నేనూ అనేవాడిని. కానీ అది తప్పుగా తీసుకుంటావేమో తెలియదు. 142 00:14:21,988 --> 00:14:25,366 నన్నెప్పుడు సుందరి అనలేదు. నీకెందుకు కుళ్లు? వాడు మరీ చిన్నవాడు. 143 00:14:25,533 --> 00:14:28,411 ఆరు అంగుళాలు. అయినా సరిపోతుంది. 144 00:14:29,829 --> 00:14:33,499 నేను నా దేహన్నంతా అందులో దూర్చాలి. 145 00:14:33,583 --> 00:14:35,501 నా మీద నమ్మకం నాకు ఉండాలి. 146 00:14:36,002 --> 00:14:37,128 మనం మాట్లాడాముగా, 147 00:14:39,130 --> 00:14:42,717 మన మొదటి లక్ష్యం కరెంట్ స్టేషన్. 148 00:14:42,967 --> 00:14:43,801 సరేనా? 149 00:14:44,260 --> 00:14:48,556 కానీ వినండి. ఇదే కీలకం. కరెంట్ స్టేషన్ రెగ్యులేటర్. 150 00:14:48,931 --> 00:14:52,894 నడుస్తున్న బ్లాకౌట్లను అదుపు చేసేలా రెగ్యులేటర్ అనుమతిస్తుంది, 151 00:14:53,311 --> 00:14:57,273 రెగ్యులేటర్ లేదంటే, కరెంట్ ఇక ఉచితమే కనుక. 152 00:14:58,232 --> 00:15:00,902 నేను రాసానిది. అంటే వాళ్లకు తక్కువ లాభం. 153 00:15:00,985 --> 00:15:02,153 రెగ్యులేటర్ విధ్వంసం = అందరికీ ఉచిత విద్యుత్తు!!! 154 00:15:02,236 --> 00:15:05,823 ఇక విద్యుత్తు అందరికీ ఉచితంగా పంపిణీ అవుతుంది. 155 00:15:06,074 --> 00:15:09,702 ఫ్లోరా, సెక్యూరిటీ గదిలోకి వెళతావు నువ్వు. ఇక నేను... 156 00:15:10,370 --> 00:15:14,332 ఫీలిక్స్? నీ వెనుక? అక్కడ ఎలక్ట్రోబ్రాపపాప్స్ ఉన్నాయి. 157 00:15:17,085 --> 00:15:20,171 నేను వాటిని వాడి రెగ్యులేటర్ పగలకొడతాను. 158 00:15:20,672 --> 00:15:21,673 సెక్యూరిటీ సంగతేంటి? 159 00:15:22,632 --> 00:15:26,302 ఇది స్కాట్ చనిపోయినప్పుడు తన దగ్గరున్న పార్కింగ్ టికెట్ ఎపిసోడ్. 160 00:15:26,469 --> 00:15:30,431 ఇక మనం ఇలా వాడితే అతని ఆత్మ సంతోషిస్తుంది. 161 00:15:30,515 --> 00:15:33,768 లేదు. అతను చావకూడదని కోరుకునేవాడు. 162 00:15:34,435 --> 00:15:37,563 దీన్ని చూసిన 93.5 శాతం ప్రేక్షకులలో ఏర్పడిన 163 00:15:37,689 --> 00:15:41,442 మనుగడ ప్రమాదాల వలన దీన్ని బ్యాన్ చేసారు, 164 00:15:41,526 --> 00:15:43,945 వాళ్లు మైమరిచిపోయి పూర్తి ఎపిసోడ్ అంతా 165 00:15:44,028 --> 00:15:47,532 వారి భావోద్వేగాల మీద నియంత్రణ కోల్పోయారు. 166 00:15:48,241 --> 00:15:50,076 అందుకే, బుల్లి జనాలు, 167 00:15:50,159 --> 00:15:54,122 మీరు వెళ్లి లోపలికి దూరి, ఆ సెక్యూరిటీకి ఇది వినిపించండి. 168 00:15:54,247 --> 00:15:58,042 -వాళ్లకు చూపండి... -ఇదేం ప్లాన్ అసలు? 169 00:15:58,126 --> 00:16:00,753 ఇది సక్రమంగా చేయాలంటే నీకు ఇది కావాలి. 170 00:16:03,005 --> 00:16:07,260 ఇవి వేసుకొని లోకానికి కావలసిన హీరోలుగా మారండి. 171 00:16:08,052 --> 00:16:11,514 విలన్లు, అమ్మా. సూపర్ విలన్లు. సూపర్ విలన్లు. 172 00:16:12,515 --> 00:16:14,809 సరే. అలాగే. ఇప్పుడు మనకు పేర్లు కావాలి. 173 00:16:15,226 --> 00:16:18,187 -నేను 2 ఫాస్ట్ 2 ఫ్యూరియస్. -లేదు, హక్కులు కొనాలి. 174 00:16:18,479 --> 00:16:19,647 అది నా ఫేవరేట్ సినిమా. 175 00:16:19,897 --> 00:16:22,900 జనాలు నీ గురించి గూగుల్ చేస్తే విన్ డీజిల్ కనిపించాలా? 176 00:16:22,984 --> 00:16:26,195 కింది స్థాయి వారందరికీ ఒకటే పేరు చాలు... 177 00:16:26,279 --> 00:16:28,990 మా పేరు 1000 పోట్ల చావు. 178 00:16:31,784 --> 00:16:34,537 -నేను వి8. -గౌరవప్రదంగా ఉంది. 179 00:16:34,704 --> 00:16:36,038 నీ పేరేంటి, కూటీ? 180 00:16:37,498 --> 00:16:38,416 థగ్ వన్. 181 00:16:39,083 --> 00:16:40,460 సరే. అలాగే. 182 00:16:59,103 --> 00:17:01,689 తీర్పు వచ్చిన నాటినుండి నువ్వే నా మదిలో ఉన్నావు. 183 00:17:02,690 --> 00:17:04,901 కాల్పనిక స్నేహితుని లాగా. 184 00:17:06,861 --> 00:17:11,239 అంటే, నన్ను నేరుగా చూస్తే నీకు ముగింపు లభిస్తుందని అనిపించింది. 185 00:17:12,617 --> 00:17:15,953 నా జీవితపు చివరి క్షణాలు కూడా నీ గురించే అనుకుంటున్నావా? 186 00:17:18,080 --> 00:17:18,997 ఇప్పుడే చంపండి. 187 00:17:19,916 --> 00:17:22,168 నాతో ఏమన్నా చెప్పాలా? 188 00:17:23,044 --> 00:17:24,462 నేను అమాయకుడిని కాను. 189 00:17:25,963 --> 00:17:28,800 నన్ను ఎవరో చంపటానికి వస్తే నేనే ముందు చంపాను. 190 00:17:29,175 --> 00:17:32,261 కానీ అదే విధంగా, నాకు అతని ప్రాణాలు హరించే హక్కు లేదు. 191 00:17:33,304 --> 00:17:36,432 వదిలెయ్యి. నీకు నేను గుర్తు లేను, కదా? 192 00:17:36,599 --> 00:17:39,977 -నువ్వు డేమియన్ వాలస్‌వు. నువ్వు... -దానికన్నా ముందు. 193 00:17:40,228 --> 00:17:43,397 -...శత్రువును చంపి శిక్ష పడిన... -1992లో. కామిక్-కాన్. 194 00:17:44,899 --> 00:17:48,694 నువ్వు ప్రచురించిన తొలి హీరో కామిక్ పుస్తకంపై సంతకం చేసి నాకిచ్చావు. 195 00:17:49,153 --> 00:17:51,030 నీ పని అద్భుతం, బాబు. 196 00:17:52,490 --> 00:17:54,784 కామిక్స్‌లతో తుఫాను సృష్టించావు. 197 00:17:57,203 --> 00:17:59,539 శూన్యాన్ని ఆలోచనలతో నింపావు. 198 00:18:03,668 --> 00:18:06,963 ఆ తుఫానును మా కళ్ల ముందే చేసి చూపించావు. 199 00:18:08,464 --> 00:18:09,715 చవకబారు మాయా తంత్రం. 200 00:18:14,178 --> 00:18:16,305 అక్కడే నాకు ఆలోచన పుట్టింది. 201 00:18:22,770 --> 00:18:23,855 మంచిది. 202 00:18:26,357 --> 00:18:29,902 గవర్నర్ ఖైదీని చంపటంలో సరైన స్టావ్లిసి పద్ధతిని 203 00:18:30,069 --> 00:18:31,487 వాడుమని అన్నాడు. 204 00:18:40,079 --> 00:18:41,080 నీకోసం వచ్చాను. 205 00:19:25,791 --> 00:19:29,128 చూడు, నాకు ఈ ప్రణాళిక నచ్చింది. తెలుసా? 206 00:19:29,211 --> 00:19:32,340 నాది అతి వేగం కనుక నేను దొరుకుతానని కంగారుపడను. 207 00:19:32,423 --> 00:19:34,675 -నీ గురించే నా కంగారు. -అది అక్కరలేదు. 208 00:19:35,176 --> 00:19:38,387 నేను ఏం చేయనక్కరలేదని తెలుసు. కంగారు ఉండదని ఆశించకు... 209 00:19:38,471 --> 00:19:40,890 -నేను వాడుకుంటున్నాను... -వాడనిది ఎవరు? 210 00:19:41,098 --> 00:19:44,352 దీని వెనుక నీ ఉద్దేశ్యం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. 211 00:19:44,435 --> 00:19:48,189 నాకు నువ్వు చెప్పే ఉపన్యాసం వద్దు. నాకు కంగారుగా ఉంది. 212 00:19:48,272 --> 00:19:51,734 నువ్వు చాలా త్వరగా ఇది ప్లాన్ చేసావు, జనాలు త్వరగా మారారంటే... 213 00:19:51,817 --> 00:19:54,278 నా మంచి కోసం నువ్వేం చెప్పక్కరలేదు. 214 00:19:55,112 --> 00:19:57,615 అయితే మనిద్దరి మధ్య ఎలాంటి బంధం కావాలంటావు? 215 00:19:59,075 --> 00:20:01,243 అంటే, మనం అలా గదిలో కూర్చొని, అది, 216 00:20:01,494 --> 00:20:04,455 తినటం, పడుకోవటం, టీవీ చూడటం అంతేనా. 217 00:20:04,538 --> 00:20:05,957 కానీ నాకు అవి ఇష్టం. 218 00:20:07,375 --> 00:20:10,294 నీకు నెలలంటే నాకు సంవత్సరాలు. 219 00:20:10,586 --> 00:20:15,508 -నువ్విప్పుడు నాతో మాట్లాడలేదంటే... -నాకు తిక్క అని అనుకోకు. 220 00:20:16,968 --> 00:20:17,885 కూటీ. 221 00:20:19,303 --> 00:20:23,265 నాకు తిక్క పరవాలేదు. నా జీవితంలో చాలా తిక్క కావాలి. 222 00:20:23,391 --> 00:20:26,644 వెధవల ఆలోచనలు వినాలంటే గంటలపాటు పడుతుంది, 223 00:20:26,727 --> 00:20:31,524 అది "ఆ మీమ్ చూడు" అంత బోరింగ్ నాకు. 224 00:20:31,732 --> 00:20:33,526 లేదంటే అలాంటి సోది. ఇక అది... 225 00:20:34,652 --> 00:20:37,405 నా జీవితం మెల్లిగా సాగుతుందని బోర్ కాదు నాకు. 226 00:20:37,488 --> 00:20:41,575 జనాలు మరీ ఊహించినట్టే చేస్తారు, అందుకే నాకు బోర్. 227 00:20:44,120 --> 00:20:45,913 నీకు తిక్క అని నాకు తెలుసు. 228 00:20:47,540 --> 00:20:50,459 నీలో నాకు నచ్చేది అదే కావచ్చు. 229 00:20:55,840 --> 00:20:57,341 ఈ ప్రదేశం మంచి ఎంపిక. 230 00:20:57,466 --> 00:20:59,593 లేజర్ టాగ్ పక్కనే ఉండడం నాకు నచ్చింది. 231 00:20:59,677 --> 00:21:02,221 ఆగు. నువ్వు గతి తప్పుతున్నావని తెలుసు. 232 00:21:03,222 --> 00:21:06,809 నీకు తోలుబొమ్మలాటలో డిగ్రీ ఉందని తెలుసు. కానీ దాని నుండి డాన్స్? 233 00:21:07,393 --> 00:21:11,147 -అసలైన ఉద్యోగం చేయకూడదని. -ఇప్పుడు నేను పిల్లలకు పాఠాలు చెపుతానంతే. 234 00:21:11,605 --> 00:21:14,066 ఏయ్, పిల్లలకు నేర్పటం "అంతే" కాదసలు. 235 00:21:14,191 --> 00:21:17,069 -నేను అలా అనలేదు... -నువ్వు కావాలనుకుంటున్నావా? 236 00:21:17,820 --> 00:21:18,904 అంటే పిల్లలు. 237 00:21:19,321 --> 00:21:23,409 -ఎడ్విన్, సంభోగం చేద్దామంటావా? -నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. 238 00:21:24,035 --> 00:21:26,662 అది కచ్చితంగా నన్ను తెలుసుకొనే అవకాశమే. 239 00:21:28,372 --> 00:21:31,125 -ఆట ఆడతావా? -కండోమ్ ధరిస్తేనే. 240 00:21:37,757 --> 00:21:40,843 నా కళ్లల్లోకి చూడు. పక్కకు చూడకు. చేతులు పైకెత్తు. 241 00:21:40,968 --> 00:21:43,554 పులుసు? పులుసు ఆడదామా? 242 00:21:44,180 --> 00:21:47,016 ఏం జరిగినా సరే, మనలో ఎవరో ఒకరికి దెబ్బ తగులుతుంది, 243 00:21:47,183 --> 00:21:49,226 మనం చూపు తిప్పకూడదు. 244 00:21:50,186 --> 00:21:51,812 -సరే. -అంగీకరిస్తావా? 245 00:22:07,787 --> 00:22:10,498 -సోదిగాడా, భలే నొప్పేసింది. -ఎందుకు తిరిగావు? 246 00:22:10,581 --> 00:22:13,084 ఏమంటున్నావు? నా చేతి మీద గట్టిగా కొట్టావు. 247 00:22:13,167 --> 00:22:16,045 అదే కదా మనం అనుకున్న ఆట. నువ్వు ఒప్పుకోనక్కరలేదు. 248 00:22:18,047 --> 00:22:20,257 నువ్వు నా కళ్లల్లోకి చూస్తూ ఉండాలి, 249 00:22:20,341 --> 00:22:23,052 ఏం జరిగినా సరే, నువ్వు తల తిప్పకూడదు. 250 00:22:28,265 --> 00:22:29,600 ప్రీ డేట్‌లో విఫలమయ్యావు. 251 00:22:31,519 --> 00:22:32,520 ఏంటి? 252 00:22:33,437 --> 00:22:36,899 -ఇది ప్రీ డేటా? -నా బాస్, జే విటల్‌కు. 253 00:22:39,944 --> 00:22:44,323 -అవును, కొంచెం అయోమయం. -ద హీరో చాలా బిజీ. 254 00:22:45,533 --> 00:22:49,453 చాలా ఎంచుతాడు. అలానే ఉండాలి. అందుకే అతనికి ప్రీ డేట్‌లు సెట్ చేస్తాను. 255 00:22:49,662 --> 00:22:51,330 విశ్వసనీయ పరీక్షలో విఫలమయ్యావు. 256 00:22:56,252 --> 00:23:00,965 అది... అంటే, ఇది మరీ చెండాలం, శాడిజం. 257 00:23:01,841 --> 00:23:05,886 -జీతం కోసం జనాలు చేసే వెధవ పనులు. -ఇది సరైనది కనుక నేను చేస్తాను. 258 00:23:07,555 --> 00:23:10,558 ద హీరో న్యాయం కోసం పోరాడుతాడు. సోది కాదు. 259 00:23:10,641 --> 00:23:14,186 సమన్యాయం అంటే నల్లవారికి స్వేచ్ఛ, అందరికీ స్వేచ్ఛ. 260 00:23:14,270 --> 00:23:16,397 జనాలకు అతను సహాయపడటంలో సహాయం చేస్తాను. 261 00:23:16,480 --> 00:23:19,108 -నా గురించి ఏమైనా అనుకో... -చూడు, అది సోది. 262 00:23:23,696 --> 00:23:25,614 ఏం చూస్తున్నావు? 263 00:23:28,951 --> 00:23:30,661 బ్లడీ బిల్లీ. 264 00:23:31,745 --> 00:23:35,416 బ్లడీ బిల్లీ. నిన్ను కలవాలి, బాబు. 265 00:23:36,417 --> 00:23:38,711 రోజంతా నీకు చదివి వినిపిస్తాను. 266 00:23:41,297 --> 00:23:44,758 -హలో, జే. -అమ్మా, నా జంకో పాప్ తాగేసావు. 267 00:23:44,884 --> 00:23:48,971 -నువ్వు నీ అంతస్తులో ఉండాలి. -భలే ఆదరంగా పలకరించావు. 268 00:23:49,680 --> 00:23:50,806 నాకు మిక్సర్ కావాలి. 269 00:23:51,348 --> 00:23:55,644 అమ్మా, నా పాత పడకగదిలోకి రాకూడదని ఒప్పందం చేసుకున్నాముగా. 270 00:23:55,728 --> 00:23:59,690 ఇది నీ పాత పడకగది కాదని నీకు తెలుసుగా? 271 00:24:03,652 --> 00:24:04,570 అబ్బా, బంగారం. 272 00:24:07,198 --> 00:24:10,743 నా అంతస్తులోనే ఎందుకు ఉండాలి? నేను నీకు సిగ్గుచేటా? 273 00:24:10,826 --> 00:24:14,580 -నీకు దెబ్బ తగలకూడదని అంతే. -నేను పార్టీ ఇవ్వాలి. 274 00:24:14,705 --> 00:24:17,333 అనామక వ్యక్తులకు భవనంలోకి ప్రవేశం కుదరదు. 275 00:24:17,416 --> 00:24:19,543 -అది నీకు తెలుసు. -నా సంగతి చూసుకోగలను. 276 00:24:19,627 --> 00:24:21,378 -నిన్ను చూసుకున్నాను. -నిజంగానా? 277 00:24:22,087 --> 00:24:25,549 నిజంగానా? ఆ వాదన చేద్దామా? 278 00:24:26,342 --> 00:24:28,135 జే, ఎందుకంత కోపం? 279 00:24:28,844 --> 00:24:32,431 నీ జీవితం చూడు. నువ్వు ఇలా అవుదామనుకున్నావు. 280 00:24:34,391 --> 00:24:38,395 నువ్వు ఈ సూపర్ హీరో పనులన్నీ చేస్తున్నావు. అది నీకు మంచి కిక్ అని తెలుసు. 281 00:24:38,646 --> 00:24:42,983 కిక్? ఇది అంత ఉత్సాహంగా ఉందంటావా? 282 00:24:43,859 --> 00:24:47,613 ఇది అవసరం, అమ్మా. నీకు అర్థమౌతుందా? 283 00:24:49,365 --> 00:24:53,035 అసలు నా పని నీకు తెలుసా? 284 00:24:53,327 --> 00:24:54,245 ఇలా రా. 285 00:24:55,454 --> 00:24:56,372 అరె రా. 286 00:24:59,124 --> 00:25:00,209 మా బాబు. 287 00:25:01,418 --> 00:25:05,256 అమ్మా, నాకు పక్క మీద నుండి లేవాలని లేదు. లోకం అలా సాగిపోవాలనుంది. 288 00:25:05,339 --> 00:25:06,590 కానీ అలా చేయలేను, అమ్మా. 289 00:25:09,051 --> 00:25:11,762 -అది నా కోరిక. -తెలుసు, తెలుసు, తెలుసు. 290 00:25:13,013 --> 00:25:15,808 -జనాలకు ద హీరో కావాలి. -వాళ్లకు కావాలి, అమ్మా. కావాలి. 291 00:25:16,308 --> 00:25:19,353 చట్టం నైతికత ఒకటే అని తెలియటానికి. 292 00:25:19,436 --> 00:25:20,354 అంతేగా. 293 00:25:21,272 --> 00:25:24,942 ఈ పాత్ర పోషించటానికే నువ్వు మేలుకుంటావు. 294 00:25:25,234 --> 00:25:26,777 అవును, అమ్మా. అవును. 295 00:25:27,653 --> 00:25:30,864 కానీ, జే. ఇది బోరింగ్. బోరింగ్. 296 00:25:31,657 --> 00:25:32,950 చాలా బోరింగ్. 297 00:25:35,786 --> 00:25:36,662 అమ్మా, దయచేసి. 298 00:25:36,912 --> 00:25:40,499 జే, నీకు చట్టం అంటే ఇంత పిచ్చి ఎందుకు? 299 00:25:41,292 --> 00:25:45,087 నువ్వు జన్మించిన కుటుంబానికి సూపర్‌హీరో కంటే 300 00:25:45,879 --> 00:25:48,590 -ఎక్కువ శక్తులు ఉన్నాయిగా. -అమ్మా. 301 00:25:48,966 --> 00:25:52,344 -చట్టాలు మనకోసమే చేసారు. -సరే. సరే, తల్లి. 302 00:25:55,139 --> 00:25:59,143 -నువ్వెంత ద్వేషించినా సరే, -నాకేం ద్వేషం లేదు, అమ్మా. 303 00:25:59,226 --> 00:26:01,520 కానీ నేను నీ తల్లినే. 304 00:26:13,741 --> 00:26:14,950 బిల్డింగ్ ఆపు. 305 00:26:20,080 --> 00:26:20,998 హలో, సర్. 306 00:26:29,381 --> 00:26:32,634 ఇదేంటి? 307 00:26:34,345 --> 00:26:36,472 మీకు అభినందనలు తెలుపుతున్నాం. 308 00:26:36,889 --> 00:26:40,434 లోకం తరపున ధన్యవాదాలు చెప్పాలి. 309 00:26:46,273 --> 00:26:47,149 వ్యోమగామి గుడ్లగూబ. 310 00:26:50,652 --> 00:26:53,197 ఇంద్రధనుస్సు నీటి తుపాకులు కూడా ఉన్నాయి. 311 00:27:02,873 --> 00:27:05,334 మీట్‌హెడ్ ఫ్రాంక్ నొక్కి పంపే చర్యతోటా? 312 00:27:14,093 --> 00:27:17,846 ఇది భలే ఉంది. అమోఘం. 313 00:27:18,222 --> 00:27:22,101 మీ సంతోషమే మాకు కావాలి, సర్. కంపెనీ కార్యకలాపాలకు ఇది చాలా కీలకం... 314 00:27:22,184 --> 00:27:25,020 ఆగు. ఒక్క నిముషం ఆగు. 315 00:27:25,562 --> 00:27:27,523 ఇవన్నీ యాదృచ్ఛికంగా చేస్తున్నావు. 316 00:27:28,440 --> 00:27:31,443 నువ్వు ఏదీ యాదృచ్ఛికంగా చేయవు, ఎడ్విన్, చేయవు. 317 00:27:39,451 --> 00:27:42,413 సాషాతో డేట్ ఎలా గడిచింది? 318 00:27:43,622 --> 00:27:45,249 దురదృష్టవశాత్తూ తను జత కాలేదు. 319 00:27:54,800 --> 00:27:55,926 ఇది నీ తప్పు. 320 00:27:56,009 --> 00:27:59,304 అవును, నేను సరికొత్త కాండిడేట్ల వేట మొదలుపెట్టేసాను. 321 00:27:59,388 --> 00:28:02,599 మీకు కేవలం సెక్స్ కావాలనుకుంటే, మీకోసం వరస కట్టించేవాడిని. 322 00:28:02,683 --> 00:28:08,147 నేను చెప్పిన ఒక్క మాటన్నా విన్నావా? 323 00:28:09,648 --> 00:28:14,319 ఇది సెక్స్ గురించి కాదు, ఎడ్విన్. ఇదంతా... 324 00:28:20,200 --> 00:28:22,453 ఇప్పుడు నువ్వు అదే నిరూపిస్తున్నావు. 325 00:28:23,662 --> 00:28:26,373 ఇదంతా అనవసరం. 326 00:28:41,013 --> 00:28:45,267 కొన్నిసార్లు, నువ్వు 327 00:28:45,601 --> 00:28:49,021 పనికిమాలిన విధంగా తయారవుతావు, సోదిగా, 328 00:28:50,105 --> 00:28:51,565 దరిద్రంగా చేస్తావు. 329 00:29:01,909 --> 00:29:03,327 రేపు కలుస్తాను, బాబు. 330 00:29:17,382 --> 00:29:18,383 నా సంగీతం పెట్టు. 331 00:30:35,502 --> 00:30:38,505 మిగిలిన నిధులను ఎక్సీన్ టులోజ్‌కు వెంటనే పంపు. 332 00:30:44,720 --> 00:30:48,140 -నా అసలు పేరు నీకెలా తెలుసు? -నీకు నేనే పనిచ్చాను కనుక. 333 00:30:49,057 --> 00:30:50,559 నీ హత్యకు నువ్వే సుపారీనా? 334 00:30:52,019 --> 00:30:53,770 అందరికంటే దగ్గరిగా వచ్చావు. 335 00:30:57,024 --> 00:31:01,987 నా అసలు సూపర్‌విలన్ వచ్చేవరకు నేను జాగరూకతగా ఉండాలి. 336 00:31:03,822 --> 00:31:07,451 నా ప్రయాణానికి యోగ్యమైన శత్రువు అని ప్రేక్షకులు భావించాలి. 337 00:31:08,994 --> 00:31:11,705 సరే, అంటే, నీ సోది అసిస్టెంట్ లేకపోతే 338 00:31:11,788 --> 00:31:14,166 నిన్ను ఇట్టే పడేసేదాన్ని. 339 00:31:14,249 --> 00:31:16,126 "సోది" కే నేను జీతం ఇచ్చేది. 340 00:31:38,649 --> 00:31:40,192 నేను సఫలం అవుతానని ఆశించావేమో. 341 00:31:53,413 --> 00:31:55,666 నేను వైన్ సీసా తీయబోతున్నాను. 342 00:31:59,711 --> 00:32:01,296 షాటెను-డు-పాప్. 343 00:32:02,589 --> 00:32:06,176 నా వృత్తి జీవనం నుండి మామూలు జీవనంలోకి ప్రయాణం. 344 00:32:07,719 --> 00:32:09,262 నాతో కూర్చుంటావా? 345 00:32:43,296 --> 00:32:44,631 బింగ్-బాంగ్ బర్గర్స్ 346 00:32:50,846 --> 00:32:53,765 బ్యాకప్ జనరేటర్ ఆన్ చేస్తున్నాను. 347 00:32:54,141 --> 00:32:58,603 ఆ కరెంటు కోత మామూలే. ఎలాంటి కుట్రలు కనిపించలేదు. 348 00:33:02,941 --> 00:33:05,527 జోన్స్ - ఇప్పుడు దయచేసి ఇలా చేయకు 349 00:33:10,949 --> 00:33:12,451 ఇది పాడు చేయకు, కూటీ. 350 00:33:20,375 --> 00:33:21,293 మీరు సిద్ధమా? 351 00:33:23,336 --> 00:33:24,254 ఇక మొదలుపెడదాం. 352 00:34:54,177 --> 00:34:56,179 సబ్‌టైటిల్ అనువాద కర్త బిందు మాధవి 353 00:34:56,262 --> 00:34:58,265 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్