1 00:00:10,637 --> 00:00:13,015 హే, దరిద్రుడా! ఇప్పుడే, నాకు ఇది పెంచు! 2 00:00:13,640 --> 00:00:15,017 నాకు ఇది పెంచు, ఓయ్! 3 00:00:16,268 --> 00:00:18,061 నాకు ఇది పెంచు! 4 00:00:19,021 --> 00:00:21,231 నాది లోయర్ బాటమ్స్, వెధవ! 5 00:00:27,488 --> 00:00:33,452 అయామ్ ఎ వర్గో 6 00:00:56,475 --> 00:00:57,726 ఏంటిది? 7 00:00:59,061 --> 00:01:00,062 ఏయ్. 8 00:01:02,481 --> 00:01:05,359 ఏయ్. ఏయ్, బ్రో. ఇక వేళాకోళం ఆపు. 9 00:01:07,361 --> 00:01:10,364 ఏయ్. ఎవరన్నా... అక్కడ ఎవరో ఉన్నారని తెలుసు. 10 00:01:10,447 --> 00:01:14,243 అరె. ఆటలు ఆపండి, బ్రో. బ్రో, ఆపండి. ఆటలు చాలిక, బ్రో. 11 00:01:32,636 --> 00:01:34,388 ఇదేంటి, బ్రో? 12 00:01:39,726 --> 00:01:43,021 నాకేదో అయింది, ఇది నీకు వినిపిస్తుందనుకుంటాను. 13 00:01:43,313 --> 00:01:46,149 కానీ కంగారేం లేదు. దానివల్ల ఏదీ ఆగనివ్వను. 14 00:01:46,233 --> 00:01:49,653 లోయర్ బాటమ్స్ బార్బెక్యూ ప్రతి సంవత్సరంలాగే కొనసాగుతుంది. 15 00:01:50,278 --> 00:01:53,699 ఎవరు డబ్బులు ఇవ్వబోతున్నారో, ఇప్పుడే ఇవ్వండి. 16 00:01:54,491 --> 00:01:57,536 నేను సీసాలకు, గంతులేసే ఇల్లు, మాంసాలకు డబ్బులిచ్చాను. 17 00:02:00,205 --> 00:02:02,541 ఛ. బాబోయ్. 18 00:02:04,543 --> 00:02:06,795 నేను మరీ ఎక్కువ మందు, ఆహారం తెప్పించానా? 19 00:02:07,838 --> 00:02:09,590 ఈ మొత్తం వీధి అంతా. 20 00:02:09,673 --> 00:02:11,300 ...ఓక్‌లాండ్ మహాకాయుడైన 21 00:02:11,383 --> 00:02:14,469 ట్వాంప్ రాక్షసుడు పోలీసుల మీద దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేసిన 22 00:02:14,553 --> 00:02:17,723 ఘటనలో అవాంఛనీయ మృతి జరిగింది. 23 00:02:17,973 --> 00:02:22,060 ఆ యువకులు గూండాల్లాగా ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. నాశనం... 24 00:02:22,227 --> 00:02:26,481 ఒక మనిషిని గొలుసులతో వీధిలో ఈడ్చారు. వాడికి సంకెళ్లు వేయవచ్చుగా? 25 00:02:26,565 --> 00:02:29,776 ద హీరో చేసింది చాలా అవసరం. 26 00:02:29,860 --> 00:02:33,322 వీధులలో గొలుసులతో ఈడ్చటం అన్నదానికి సమర్థింపా? 27 00:02:33,405 --> 00:02:35,699 ఆస్‌ఫాల్ట్ రాయల్టీ డీల్ కూడా కోల్పోయాడు. 28 00:02:35,782 --> 00:02:40,704 నేను అనుకోవడం చాలా ఆకర్షణీయ స్వాంప్ రాక్షసుని సైజు కాలి గొలుసును 29 00:02:40,871 --> 00:02:42,997 ద హీరో తయారుచేసాడు కూడా. 30 00:02:43,081 --> 00:02:45,500 -ట్వాంప్. -ట్వాంప్ అన్నాను. ఇంకేమన్నానట? 31 00:02:45,584 --> 00:02:49,463 ఓక్‌లాండ్ వీధులలోకి పోయి 20 అను. నేను వీధులలోనివాడిని. 32 00:02:49,880 --> 00:02:51,757 ఆ గొలుసు గృహనిర్బంధానికి. 33 00:02:51,840 --> 00:02:55,969 అతని సైజు సెల్ గది లేదు కాబట్టి జైలుకు పంపలేదు. 34 00:02:56,178 --> 00:02:57,262 అందుకే ఇది పెట్టారు. 35 00:02:57,346 --> 00:03:00,599 యువత ఆదర్శంగా తీసుకొనేలా 36 00:03:00,682 --> 00:03:03,685 మహాకాయ గూండా మనకు అక్కరలేదు. 37 00:03:08,148 --> 00:03:10,067 120లో 5వ రోజు 38 00:03:25,832 --> 00:03:27,417 ఫీలిక్స్ స్కాట్ చనిపోయాడని అనిపించట్లేదు. 39 00:03:27,501 --> 00:03:28,627 ఎక్కడున్నావు?? ఏయ్. 40 00:03:31,046 --> 00:03:33,674 -నేను ఇక అనను అన్నావు. -అమ్మా, దయచేసి వద్దు. 41 00:03:33,757 --> 00:03:36,884 కొద్ది రోజులలోనే నిన్ను విలన్‌ను చేస్తారు. 42 00:03:36,969 --> 00:03:42,057 అమ్మా, నా గురించి కంగారుపడకు. అది టీవీ అంతే. జనాలకు నేను ఇష్టం. 43 00:03:42,516 --> 00:03:46,103 నావి టీషర్టులు, బిల్‌బోర్డులు ఉన్నాయి. వాళ్లు అలా... 44 00:03:46,186 --> 00:03:47,396 ఇది నీకోసం వచ్చింది. 45 00:03:47,854 --> 00:03:49,523 ఇంకా ఎలా చదవగలుగుతున్నావు? 46 00:03:51,650 --> 00:03:54,735 ద హీరో ఇలా ఉండాలన్న ఐడియా అది. 47 00:03:55,988 --> 00:03:59,908 చూడు, దీనికీ దీనికీ తేడా నాకు తెలుసు. 48 00:04:01,827 --> 00:04:03,412 నిజానికి పనికి వచ్చేది ఇదే. 49 00:04:05,163 --> 00:04:06,498 నీ తలను చూస్తానుండు. 50 00:04:09,918 --> 00:04:11,420 -నాకు తెలుసు. -ఏంటి? 51 00:04:11,670 --> 00:04:15,507 ద హీరో కాలి గొలుసు నీ రక్త ప్రసారాన్ని నిలిపివేసింది. 52 00:04:18,509 --> 00:04:19,678 మనమెలా చేస్తామో తెలుసు. 53 00:04:21,596 --> 00:04:25,726 అది... నిన్ను ఇంకొన్ని రోజులు చూసుకోవాలనుంది అంతే. 54 00:04:25,934 --> 00:04:30,147 బయటి లోకం చాలా క్రూరమైనది. నీ స్నేహితుడు చనిపోయాడు. 55 00:04:30,939 --> 00:04:32,357 గృహనిర్బంధం కష్టం. 56 00:04:32,733 --> 00:04:37,446 స్వేచ్ఛను పొందాక హరిస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు. 57 00:04:49,541 --> 00:04:53,503 స్కాట్ చావు జీవితం విలువను నాకు తెలియచేసింది. 58 00:04:54,504 --> 00:04:58,133 ఒకరి చావుతో ఎవరూ పనులు ఆపుకోరు, 59 00:04:59,718 --> 00:05:03,430 అందరి జీవితం కొనసాగుతూనే ఉంటుంది, ప్రేమలు, ఉద్యోగాలు అన్నీ. 60 00:05:04,723 --> 00:05:08,643 అంటే, మనకన్నా చాలా ముందునుండే జరిగింది. మన తరువాత కూడా కొనసాగుతుంది. 61 00:05:09,478 --> 00:05:10,479 అంటే... 62 00:05:13,065 --> 00:05:18,153 మనం చనిపోయాక అనంత జీవనం కొనసాగటం తెలుస్తుంది, 63 00:05:19,154 --> 00:05:21,281 అనంత మరణాలకు వ్యతిరేకంగా. 64 00:05:23,158 --> 00:05:24,159 అందంగా ఉంది. 65 00:05:24,242 --> 00:05:27,370 స్కాట్ చావు నీకు జ్ఞానాన్ని ఇవ్వటం సంతోషం. 66 00:05:28,330 --> 00:05:29,331 అవును. 67 00:05:31,083 --> 00:05:32,292 గుడ్డిలో మెల్ల అది. 68 00:05:35,504 --> 00:05:40,300 ఇది చస్తుంది, బాబు. దీని లోపలంతా బాగా పాడయ్యింది. 69 00:05:41,343 --> 00:05:44,471 ఎక్కడంటే అక్కడ కారుతుంది, ఇది సరిగ్గా లేదు. 70 00:05:46,098 --> 00:05:49,017 ఇప్పుడిది నా కళ్ల ముందే చస్తుంది. 71 00:05:51,978 --> 00:05:55,148 స్కాట్ కోసం వచ్చావు. ఇంకేదీ కూడా... 72 00:05:55,232 --> 00:05:58,068 నా చెత్తదాన్ని కదిలించదు. ముందుగా వెళ్లాను. 73 00:05:59,111 --> 00:06:01,404 నిన్ను చూసుకొనే పని ఉండేది కాదు. 74 00:06:10,288 --> 00:06:15,293 నేరం చేస్తే. శిక్ష అనుభవించు. వెంటనే ఇంటిలోకి వెళ్లిపో. 75 00:06:15,377 --> 00:06:16,461 మూడు క్షణాలు. 76 00:06:16,545 --> 00:06:20,048 నీ పనిలో ఎంత ఆదరణో, మహా పాలీఫెమ్. 77 00:06:20,757 --> 00:06:25,512 మా మనుగడ కోసం ఈ నిరాడంబర రూపాలలో 78 00:06:25,595 --> 00:06:29,099 నీ ఆదేశం కోసం ఎదురుచూస్తున్నాము. 79 00:06:36,815 --> 00:06:40,819 నలపటం గురించి ఆలోచించాను 80 00:06:41,695 --> 00:06:45,240 నిశ్చిత వినాశనపు మాటలు 81 00:06:47,492 --> 00:06:51,705 పాపా, నిశ్చిత వినాశనపు మాటలివి 82 00:06:53,790 --> 00:06:57,127 -నేను పనికి వెళుతున్నాను. -నిస్తేజంగా ఉన్నాడు. 83 00:06:57,586 --> 00:07:02,465 అంతేగా. అతను ఒక్క గుద్దుకే కుప్పకూలిపోకూడదు. 84 00:07:02,549 --> 00:07:03,508 తనకు చెప్పాను... 85 00:07:03,592 --> 00:07:07,345 "చెప్పానుగా" అన్నంత మాత్రన ప్రయోజనం లేదు. 86 00:07:08,054 --> 00:07:10,348 తనతో మాట్లాడే ప్రయత్నం చేశాను. ఇంకా అతను... 87 00:07:10,432 --> 00:07:14,394 ఈ సమయం అతనికి కీలకం. 88 00:07:14,811 --> 00:07:19,274 జ్వాలలను రగిల్చి లోకాన్ని ఈ రచ్చ నుండి బయటపడేసేది తనే కావచ్చు. 89 00:07:19,983 --> 00:07:21,902 మన మాట నిజమన్నది ముఖ్యం కాదు. 90 00:07:22,068 --> 00:07:26,865 నీ సిద్ధాంతాలకు నీ అహాన్ని అడ్డురానివ్వకు. ఇది క్రమశిక్షణ. 91 00:07:27,616 --> 00:07:29,409 మనమేమన్నా విప్లవకారులమా, కాదా? 92 00:07:32,871 --> 00:07:36,041 పరిస్థితులను చక్కదిద్దడానికి మనం అతనికి సహాయం చేయాలి. 93 00:07:36,124 --> 00:07:38,543 లేదంటే రాబోయేదానికి అతను సిద్ధంగా ఉండడు. 94 00:07:38,960 --> 00:07:40,086 అవును, బేబీ. 95 00:07:43,131 --> 00:07:44,841 -అవును. -నువ్వు చెప్పింది నిజమే. 96 00:07:45,508 --> 00:07:46,551 ఇలా రా. 97 00:08:08,281 --> 00:08:09,491 సిమోన్, కొనసాగించు. 98 00:08:12,911 --> 00:08:14,496 నాకు గులాబీ స్లిప్ చూపించు. 99 00:08:19,000 --> 00:08:23,004 అందరిలాగే నిన్నూ తీసేసారన్నమాట. ప్లేట్ తెచ్చుకో. 100 00:08:23,296 --> 00:08:25,090 అక్కడున్న బొమ్మ బట్టలు తీసుకో. 101 00:08:26,466 --> 00:08:30,679 ఏయ్, బాబు. మూడు వారాలుగా నా కారు నీ దగ్గరుంది. 102 00:08:31,805 --> 00:08:33,932 డ్రే ఒక్క రోజులో నాది సరి చేసేవాడు. 103 00:08:34,307 --> 00:08:37,185 డ్రే గురించి అంటున్నావా? అవును, నిగ్గా. 104 00:08:37,269 --> 00:08:38,395 ఛ. 105 00:08:38,477 --> 00:08:42,190 నువ్వు గ్యారేజీ నుండి కారును తీస్తే, ఇంటిదాకా పోలేవు. 106 00:08:43,108 --> 00:08:44,317 అవును, ఏమైతేనేమి. 107 00:08:52,867 --> 00:08:55,203 బేర్, మనం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలి. 108 00:08:55,287 --> 00:08:58,540 -నాయకుడివి అన్నావుగా, అయితే... -ఎవరో మనల్ని ఇలా చేసారు. 109 00:08:58,623 --> 00:09:02,085 వాళ్లను కనిపెట్టి పగ తీర్చుకోవాలి. అదే పరిష్కారం. 110 00:09:02,168 --> 00:09:04,838 మా అందరికీ అసాయి ఉత్పత్తులు అమ్మావు చూడు? 111 00:09:04,921 --> 00:09:06,047 నా డబ్బు చాలా పోయింది. 112 00:09:06,131 --> 00:09:09,175 నా సలహా పాటించకపోతేనే జనాలు నష్టపోతారు. 113 00:09:09,259 --> 00:09:10,969 బేర్, అవి నీవేగా? 114 00:09:17,225 --> 00:09:22,355 విను, వాళ్లంతా ఏళ్ల తరబడి నాతో ఉన్నారు, 115 00:09:23,815 --> 00:09:27,235 పత్రికలు మనల్ని గ్యాంగ్ అన్నారు. 116 00:09:27,861 --> 00:09:32,449 వాళ్లు చేసే చెడులో మనమంతా ఐకమత్యంగా ఉండాలని నేను అరుస్తూనే ఉన్నాను. 117 00:09:32,866 --> 00:09:34,868 మనకు పెట్టుకోకూడదని జనాలకు తెలుసు. 118 00:09:35,327 --> 00:09:36,328 అవునా? 119 00:09:37,871 --> 00:09:39,331 ఒక్క గుద్దుతోనే 120 00:09:39,414 --> 00:09:42,833 ఊపిరాడకుండా చేయటం నువ్వే నాకు నేర్పావు, యుద్ధ మాత. 121 00:09:45,337 --> 00:09:47,756 అందుకే ఇప్పుడు మనం ఊపిరి తిరిగి తెచ్చుకోవాలి. 122 00:09:48,923 --> 00:09:50,050 పోరుకు సిద్ధం కావాలి. 123 00:10:00,977 --> 00:10:02,812 మొదటి దుష్టుడిని అయినందుకు 124 00:10:05,190 --> 00:10:07,150 నాకు బహుమతి కావాలి. 125 00:10:08,151 --> 00:10:09,069 మంచిగా ఉన్నాను. 126 00:10:09,486 --> 00:10:14,699 జిత్తులమారి. గొర్రెకు తోడేలు ఇంకా పాములవాడికి పాములాగా. 127 00:10:15,950 --> 00:10:17,494 నా సింహాసనం నాకు కావాలి. 128 00:10:17,786 --> 00:10:22,499 మనం యుద్ధంలో పుట్టాము, మనం ద్వేషపు నరకంలో బతుకుతున్నాం. 129 00:10:23,083 --> 00:10:25,126 మనిషి అందరి బుర్రలు పాడు చేసాడు. 130 00:10:25,335 --> 00:10:29,714 ప్రతి ఇసుక రేణువు, ప్రతి మాంసం నుజ్జు అయింది. 131 00:10:31,508 --> 00:10:32,509 పైన దూకింది. 132 00:10:33,176 --> 00:10:37,430 మన దేహాలలో చేసే పోరు అనేది చాలా వాస్తవం. 133 00:10:37,931 --> 00:10:42,644 పోరులో మన మాంసం తినేస్తారు. ఎముకలు మాత్రమే మిగులుతాయి. 134 00:10:43,269 --> 00:10:45,313 ఎముకలు. ఎముకలు. 135 00:10:45,772 --> 00:10:49,317 ఆఖరి ఎముకలు మన అరమరలలో ఉంటాయి. 136 00:10:51,319 --> 00:10:53,863 ఎముకలతో చేసిన అరలు. 137 00:10:55,281 --> 00:10:59,577 దానికి నా పేరు నాకు రావాలి. ఇదంతా ఆరంభించినందుకు. 138 00:11:02,038 --> 00:11:05,542 -ఈ బాబు దెయ్యం. -టోరీ, నీ సోది ఆపు. 139 00:11:06,167 --> 00:11:08,294 120లో 37వ రోజు 140 00:11:16,511 --> 00:11:17,554 సరే. 141 00:11:24,686 --> 00:11:30,066 స్వేచ్ఛగా ఉండేందుకు జన్మించిన వివేక జీవి మీ వినోదం కోసం పంజరంలో బంది 142 00:11:30,483 --> 00:11:31,609 లేదా మానవ కొవ్వు... 143 00:11:31,693 --> 00:11:32,527 120లో 38వ రోజు 144 00:11:32,610 --> 00:11:35,989 అతని ముఖం నాకు చీజ్‌ముక్కలాగా అనిపిస్తుంది. 145 00:11:48,042 --> 00:11:49,711 120లో 44వ రోజు 146 00:11:59,804 --> 00:12:00,847 120లో 45వ రోజు 147 00:12:07,520 --> 00:12:09,731 120లో 46వ రోజు 148 00:12:14,152 --> 00:12:16,112 120లో 47వ రోజు 149 00:12:30,376 --> 00:12:31,419 అయితే... 150 00:12:34,214 --> 00:12:36,049 ఈరోజు ఏం చేస్తున్నావు? 151 00:12:37,175 --> 00:12:38,009 ఏయ్. 152 00:12:39,052 --> 00:12:41,304 ఇక్కడున్నానుగా. దాని గురించి కంగారుపడకు. 153 00:12:42,889 --> 00:12:46,100 రాత్రికి పని చేయాలి, 154 00:12:47,936 --> 00:12:52,148 కానీ నువ్వు గృహనిర్బంధం అంటే నేనూ గృహనిర్బంధమే. 155 00:12:58,112 --> 00:12:59,447 అభినందిస్తాను. 156 00:13:02,492 --> 00:13:04,452 120లో 56వ రోజు 157 00:13:14,087 --> 00:13:19,634 అబ్బా. అబ్బా. నువ్వు... 158 00:13:22,720 --> 00:13:27,684 ఇంకోసారి ముందే హెచ్చరిస్తావా, 159 00:13:27,767 --> 00:13:32,605 అది వచ్చేముందు నేను బయటకు వెళ్లేలా? 160 00:13:33,690 --> 00:13:36,526 నీ పిత్తులతో నా ఊపిరితిత్తులలో సల్ఫర్ నిండిపోతుంది. 161 00:13:36,609 --> 00:13:40,905 అదే నీ అతీంద్రియశక్తిలాగా ఉంది. 162 00:13:40,989 --> 00:13:42,198 మన్నించు, ఫ్లోరా. 163 00:13:48,246 --> 00:13:50,290 నువ్వు చేసే నోటి చప్పుళ్లు ఆపితే 164 00:13:50,665 --> 00:13:54,085 నేను పిత్తుల హెచ్చరిక చేస్తాను, సరేనా? 165 00:13:56,921 --> 00:13:58,256 -నేను చేయను. -చేస్తావు. 166 00:13:58,381 --> 00:14:00,883 -ఎప్పుడు? నువ్వు ఎప్పుడూ... -అవును. 167 00:14:01,009 --> 00:14:03,386 -నీకు నిజం చెపుతున్నానంతే. -సరే. 168 00:14:03,511 --> 00:14:07,390 నేను చప్పుళ్లు ఆపుతాను నువ్వేమో వారంలో 169 00:14:07,515 --> 00:14:10,059 ఒకసారి కంటే ఎక్కువ సార్లు స్నానం చేస్తావా? 170 00:14:11,561 --> 00:14:16,441 సరే. నువ్వు మగాడివి. నువ్వు మహాకాయుడివి, ఇంకా... 171 00:14:16,524 --> 00:14:19,193 నేను ఎక్కడికీ వెళ్లట్లేదుగా. మరి స్నానం ఎందుకు? 172 00:14:20,361 --> 00:14:24,741 నీ వృషణాలు నాకు ఇష్టం. వాటితో ఆడుకోవటం సరదాగా ఉంటుంది. 173 00:14:26,284 --> 00:14:28,494 వాటి కంపు ఇక్కడిదాకా వస్తే నచ్చదు. 174 00:14:30,663 --> 00:14:32,248 నేను నిమిషంలో స్నానం చేస్తాను. 175 00:14:38,087 --> 00:14:40,506 అద్దె ధర్నా అంటే జనరల్ ధర్నాకు ఆరంభం. 176 00:14:40,590 --> 00:14:43,092 అది పెద్దదై వారి డిమాండ్లను సాధిస్తుంది. 177 00:14:43,343 --> 00:14:47,513 బింగ్-బాంగ్ బర్గర్, మీ బర్గర్‌కు బర్గర్. 178 00:14:47,597 --> 00:14:49,849 బింగ్-బాంగ్, బింగ్-బాంగ్, బింగ్-బాంగ్. 179 00:14:50,183 --> 00:14:52,226 నిపుణులు ట్వాంప్ రాక్షసుడిపై 180 00:14:52,352 --> 00:14:57,106 రికార్డు స్థాయిలో పీడకలల ఫిర్యాదులు విని అవాక్కయ్యారు. 181 00:14:57,940 --> 00:15:01,527 అది దారుణం. అతను నా కలలో చేసిన దారుణాలు... 182 00:15:03,196 --> 00:15:07,450 నా దేహాన్ని సగంగా చీల్చేయగలడు, నా వెన్నుముకను అలా గాలిలో ఆరేయగలడు. 183 00:15:08,284 --> 00:15:09,869 అది మరీ క్రూరం. 184 00:15:10,328 --> 00:15:12,038 అసలు అలా ఎలా బతకగలడు? 185 00:15:12,330 --> 00:15:16,834 ఈ కాల్పనిక సంఘటనలు ఇప్పుడు వాస్తవమయ్యే పరిస్థితిలో ఉన్నాము. 186 00:15:18,044 --> 00:15:19,128 అది మరీ ఘోరం. 187 00:15:19,212 --> 00:15:23,508 అందుకే, ఎడమ నుండి కుడికి వెళ్లే అక్షరాలు "స్కాట్" అంటారు. 188 00:15:24,133 --> 00:15:26,803 అంటే "నన్ను వదిలెయ్యి లేదంటే." 189 00:15:28,179 --> 00:15:32,016 "లేదంటే" అర్థాలను మనం ఊహించుకోవచ్చు. 190 00:15:32,642 --> 00:15:34,644 "లేదంటే" సందర్భంలో, 191 00:15:34,727 --> 00:15:37,689 జే విటల్ ఉదారంగా నిధులతో పాటుగా 192 00:15:37,772 --> 00:15:40,483 అతని కంపెనీ అయిన ఎమ్‌సీఐ నైపుణ్యాలను దానమిచ్చాడు, 193 00:15:40,983 --> 00:15:44,112 అధిక సామర్థ్యపు జైలు గదుల నిర్మాణానికిగాను 194 00:15:44,195 --> 00:15:46,614 ఇందులో 13 అడుగుల మనిషిని పెట్టవచ్చు. 195 00:15:47,699 --> 00:15:51,035 ఆపిక. నేను స్నానం చేసి వస్తాను. 196 00:15:53,371 --> 00:15:54,288 ఏయ్. 197 00:15:55,665 --> 00:16:01,587 సబ్బు, బట్ట, బ్రిల్లో, సాధ్యమైతే, అన్నీ ఉండేలా చూసుకో. 198 00:16:12,140 --> 00:16:14,350 కుజుడు, మీ చందమామ ఆరోహణలో ఉంది. 199 00:16:15,893 --> 00:16:16,811 కన్యారాశి, 200 00:16:17,562 --> 00:16:21,357 రాశి ఫలాలను బట్టి మీరు ఎదుర్కొనే పరిస్థితులన్నింటిలో 201 00:16:21,441 --> 00:16:23,943 మీరు యోగవాహకం అవుతారు. 202 00:16:24,360 --> 00:16:30,283 నాతో పాటు అనండి, కన్యారాశి వారు. నేనే కారణం, నేనే పరిష్కారం. 203 00:16:30,825 --> 00:16:33,870 నేనే కారణం, నేనే పరిష్కారం. 204 00:16:35,788 --> 00:16:39,167 నేనే కారణం, నేనే పరిష్కారం. 205 00:16:41,794 --> 00:16:44,964 కారణం, పరిష్కారం. 206 00:16:47,258 --> 00:16:48,468 కారణం. 207 00:16:50,303 --> 00:16:51,512 ఇంకా పరిష్కారం. 208 00:16:57,351 --> 00:16:59,103 బింగ్-బాంగ్. బింగ్-బాంగ్. 209 00:16:59,520 --> 00:17:04,650 మీనరాశి, రాశి ఫలాలను బట్టి మీరు ఎదుర్కొనే పరిస్థితులన్నింటిలో 210 00:17:04,734 --> 00:17:07,111 మీరు యోగవాహకం అవుతారు. 211 00:17:07,820 --> 00:17:10,072 నాతోపాటు అనండి, మీనరాశి వారు. 212 00:17:10,489 --> 00:17:13,700 నేనే కారణం, నేనే పరిష్కారం. 213 00:17:16,161 --> 00:17:22,126 మిథునరాశి, నువ్వు మూలకారణమైన అన్ని పరిస్థితుల సంకేతాలు... 214 00:17:22,919 --> 00:17:25,713 తులారాశి, రాశి ఫలాలను బట్టి 215 00:17:25,796 --> 00:17:29,884 మీరు ఎదుర్కొనే పరిస్థితులన్నింటిలో మీరు యోగవాహకం అవుతారు... 216 00:17:29,967 --> 00:17:31,761 సోదిమొహం. 217 00:17:32,678 --> 00:17:33,513 120లో 120వ రోజు 218 00:17:33,596 --> 00:17:35,139 ...వారి డిమాండ్లను సాధిస్తుంది. 219 00:17:35,264 --> 00:17:38,559 వ్యాపార యజమానుల ప్రకారం నెట్‌‌వర్క్ సభ్యులు ఉద్యోగాలు పొందారట 220 00:17:38,643 --> 00:17:42,563 పలు పరిశ్రమలలో వారి కార్యకలాపాల నిర్వహణ సక్రమంగా జరిగేలా, 221 00:17:42,647 --> 00:17:45,358 వారి లాభాలకు అడ్డుకట్ట వేసేలా వారి చేత బలవంతంగా 222 00:17:45,441 --> 00:17:48,528 ఆరోగ్యం, నివాసం, జీతాల మెరుగుదలపై ఖర్చు చేయిస్తున్నారు. 223 00:17:49,445 --> 00:17:50,655 ప్రశ్నలేమన్నా ఉన్నాయా? 224 00:17:51,489 --> 00:17:55,660 మనం ఐకమత్యంగా పోరాడలేదంటే, లోయర్ బాటమ్స్‌కు చేసినట్టే చేస్తారు. 225 00:17:55,743 --> 00:17:57,328 విద్యుత్తు కంపెనీనే చూడండి. 226 00:17:57,411 --> 00:17:59,205 ఔట్‌పుట్ పైన నియంత్రణ వారిదే 227 00:17:59,330 --> 00:18:02,416 వారి సిస్టం అప్‌గ్రేడ్ చేయకుండా మమ్మల్ని చీకట్లో తోసారు. 228 00:18:02,500 --> 00:18:05,670 ఆ వెధవలకు సిగ్గు లేదు. మా గురించి అక్కర లేదు. 229 00:18:06,212 --> 00:18:08,548 వాళ్లకు లాభాలు కావాలంతే? నాశనమవుతారు. 230 00:18:08,673 --> 00:18:10,174 అంటే, మీకు సమస్య ఉంది. 231 00:18:10,341 --> 00:18:14,637 కొన్నిచోట్ల మారు పనివాళ్ళు పోలీసుల సహాయంతో లోపలకు వెళ్లారు. 232 00:18:15,388 --> 00:18:18,307 జనాలు మాకు మద్ధతునిచ్చి దాన్ని ఆపాలని కోరుతున్నాం. 233 00:18:18,683 --> 00:18:19,517 దాన్ని మూసేయాలి! 234 00:18:19,600 --> 00:18:21,853 స్కాట్‌ను బలిగొన్న విధానాలను మార్చాలని 235 00:18:21,936 --> 00:18:25,815 క్రౌన్ ఆసుపత్రి కార్మికులు సమ్మె చేయడంతో ఈ సమ్మె మొదలైంది. 236 00:18:25,898 --> 00:18:26,858 ఇదీ సంగతి. 237 00:18:33,739 --> 00:18:34,824 మహాకాయులతో పోరాటానికి పోలీసుల శిక్షణ 238 00:18:44,667 --> 00:18:47,211 ఎలాగూ ద హీరో వస్తాడని పోలీసులకు తెలిసినప్పుడు 239 00:18:56,971 --> 00:19:00,433 గత 18 నెలలుగా మనం వెతుకుతున్న వైపరీత్యం ఆ మహాకాయుడు. 240 00:19:00,516 --> 00:19:03,936 కానీ అమ్మానాన్నలు నిర్లక్ష్యం చేసి, వాడిని కాలేజీకి పంపలేదు, 241 00:19:04,020 --> 00:19:06,147 దానితో మోసాలు, కారు దొంగతనాలు చేయసాగాడు. 242 00:19:06,230 --> 00:19:08,733 అవును. గత ఎపిసోడులో చెప్పినట్టుగా, 243 00:19:08,816 --> 00:19:12,069 వాడు కలిసి తిరిగే జనాలు వాడిని వేటగాడిలా మార్చారు. 244 00:19:20,912 --> 00:19:25,207 చెప్పు, తాన్యా. ఆ మహాకాయుడు నీ ఉంపుడుగాడు, నిన్ను కొడుతున్నాడు. 245 00:19:26,417 --> 00:19:28,085 మావాడు నన్ను కొట్టడు. 246 00:19:30,171 --> 00:19:31,130 నేను పడిపోయాను. 247 00:19:34,008 --> 00:19:38,930 నువ్వు... మహా గూండా నీపై దాడి చేసినప్పుడు నీ స్నేహితురాలితో ఉన్నావు. 248 00:19:39,639 --> 00:19:43,184 కానీ ఎవరు పాటుగా ఉన్నప్పుడు దొరికిపోతావు. నువ్వు... 249 00:19:45,937 --> 00:19:48,522 బీఐపీ మహా గూండాలు పారిపోయేలా చేస్తుంది. 250 00:20:23,933 --> 00:20:24,767 ఏంటిది? 251 00:20:24,850 --> 00:20:28,062 నిన్ను విలన్‌ను చేయటానికి ఎక్కువ సమయం పట్టదు. 252 00:20:28,145 --> 00:20:30,898 త్వరలోనే జనాలు నిన్నెలా వాడుకోవాలో తెలుసుకుంటారు. 253 00:20:30,982 --> 00:20:32,316 మేము కోరుకోనిది ఏమిటంటే... 254 00:20:32,400 --> 00:20:33,985 తనతో తాను ఎలా జీవిస్తాడు? 255 00:20:34,068 --> 00:20:36,779 ...పిల్లలు ఆ మహా గూండాను ఆదర్శంగా తీసుకుంటున్నారు. 256 00:20:46,163 --> 00:20:49,959 వాళ్లు నిన్ను త్వరలోనే విలన్‌ను చేస్తారు. 257 00:20:50,584 --> 00:20:52,878 అయితే ఇక నేనే విలన్‌ను. 258 00:20:53,462 --> 00:20:58,050 -ఏంటి? -నేనే విలన్‌ను అని చెపుతున్నాను. 259 00:20:58,134 --> 00:21:01,554 -నన్ను తిడుతున్నావా? -నీతో తిడుతున్నాను. 260 00:21:03,597 --> 00:21:04,849 వాళ్లకు విలన్ కావాలి. 261 00:21:06,517 --> 00:21:10,813 అయితే నేనే ఆ పాత్ర పోషిస్తాను. విలన్లను కొత్త హీరోలను చేస్తాను. 262 00:21:11,605 --> 00:21:13,065 నువ్వేమంటున్నావో తెలుస్తోందా? 263 00:21:13,149 --> 00:21:17,236 మీరు నన్ను కాపాడటం సరే. మంచిది. సరేనా? అర్థమైంది. 264 00:21:18,070 --> 00:21:19,780 కానీ ఇప్పుడు వెనుతిరగలేము. 265 00:21:20,322 --> 00:21:23,075 నా ఎత్తుగడ అడిగావుగా? ఇదే నా ఎత్తు. 266 00:21:25,578 --> 00:21:30,583 -ఈ క్షణంకోసం సిద్ధమవుతున్నాం. -శిక్షణ ఇంకా చదువు అదేగా? తెలుసు. 267 00:21:30,666 --> 00:21:34,503 ఈ క్షణం కోసమే మేము అంతా సిద్ధం చేసాము. 268 00:21:34,879 --> 00:21:36,297 ఏమంటున్నారు? 269 00:21:37,256 --> 00:21:39,759 గత 28 ఏళ్లుగా ప్రతి రోజు, 270 00:21:41,469 --> 00:21:44,847 ఆ సోది లారెన్స్ లివర్‌మోర్ ల్యాబ్‌లో పని చేస్తున్నాను. 271 00:21:46,057 --> 00:21:49,810 ప్రతిరోజు క్రమంగా నన్ను నేను కోల్పోయాను. 272 00:21:50,978 --> 00:21:53,397 అందుకే గత 19 ఏళ్లుగా ప్రతిరోజూ, 273 00:21:55,274 --> 00:21:57,359 దానిలో భాగాలు తీసుకుంటున్నాను. 274 00:21:58,527 --> 00:22:00,404 వాళ్లు నాశనం చేసే అంశాలు. 275 00:22:00,988 --> 00:22:03,866 కొంచెం కొంచెంగా, ముక్కలు ముక్కలుగా, 276 00:22:04,617 --> 00:22:10,581 ఈ ఇంటిని దుర్భేద్యం చేశాము, నీకోసం అనుకూలీకరించిన ఆయుధాలు. 277 00:22:11,832 --> 00:22:15,127 వాళ్లు నీకోసం ఏదో క్షణంలో వస్తారని మాకు తెలుసు. 278 00:22:16,629 --> 00:22:20,800 ఆయుధాలు గలవాళ్లు. నీకు పోరాడే అవకాశం ఇద్దామని. 279 00:22:24,053 --> 00:22:25,262 కూటీ, నువ్వంటే మాకిష్టం. 280 00:22:28,349 --> 00:22:32,103 నువ్వు జనాలకు ప్రేరణ అని, పనులు చేస్తావని తెలుసు. 281 00:22:32,186 --> 00:22:35,397 నువ్వు సిద్ధంగా లేనంతవరకూ అది జరగకూడదని అనుకున్నాం. 282 00:22:35,648 --> 00:22:38,025 నీ లక్ష్యం నువ్వే తెలుసుకోవాలని. 283 00:22:38,109 --> 00:22:40,027 అందుకే వాళ్లు నీకోసం వస్తుంటే, 284 00:22:41,862 --> 00:22:44,323 నువ్వు ఎలాగూ చేయాలనుకున్నదే చెయ్యు. 285 00:23:27,825 --> 00:23:29,326 ఏం ఆలోచిస్తున్నావు? 286 00:23:32,538 --> 00:23:35,749 మన తిక్క కుదిరి, సరిగ్గా ఆలోచిస్తున్నామని అనిపిస్తుంది. 287 00:23:39,086 --> 00:23:41,380 ప్రేమ - ద్వేషం 288 00:24:59,583 --> 00:25:01,585 సబ్‌టైటిల్ అనువాద కర్త బిందు మాధవి 289 00:25:01,669 --> 00:25:03,671 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్