1 00:00:08,761 --> 00:00:12,014 మీలో ఎవరో ఒకరు మీ ఉచ్చలోనే పడతారు. 2 00:00:13,140 --> 00:00:14,516 అయినా పరవాలేదు. 3 00:00:25,319 --> 00:00:30,282 నిన్న రాత్రి నీతో రక్షణ తగ్గించి చేసాను, ఎందుకంటే ఎవిక్షన్ డిఫెన్స్ యాక్షన్ దగ్గర 4 00:00:30,407 --> 00:00:32,618 నువ్వు భలే చేస్తావు కనుక. 5 00:00:37,873 --> 00:00:39,833 క్షణికావేశంలో ఏదో, కానీ... 6 00:00:39,917 --> 00:00:43,295 తెలుసుగా, మనం హద్దులు ముందే పెట్టుకుంటే మంచిది... 7 00:00:43,796 --> 00:00:46,256 అయామ్ ఎ వర్గో 8 00:01:02,606 --> 00:01:05,275 -జోన్స్. -ఏంటి? ఆగు. 9 00:01:08,821 --> 00:01:11,490 జనాలు ఈ మధ్య ఫోన్లు ఎత్తటం మానేసినట్టున్నారు. 10 00:01:17,120 --> 00:01:18,288 ఏమైంది? 11 00:01:27,422 --> 00:01:31,301 బింగ్-బాంగ్ బర్గర్స్ 12 00:01:37,850 --> 00:01:41,979 మనం ఇదేం చేయక్కరలేదు. నువ్వు తయారుగా ఉంటేనే చేద్దాం. 13 00:01:55,868 --> 00:01:59,872 -నేను నీకు ఒకటి చూపించాలి. -ఏంటది? 14 00:02:04,418 --> 00:02:05,419 నేను... 15 00:02:08,005 --> 00:02:09,171 నాకు ఇదుంది. 16 00:02:16,972 --> 00:02:17,890 ఇలా రా. 17 00:02:21,101 --> 00:02:22,102 ఇక్కడ కింద. 18 00:02:32,738 --> 00:02:33,655 ఇది? 19 00:02:43,749 --> 00:02:45,542 నీ బట్టలన్నీ విప్పెయ్యి. 20 00:03:50,273 --> 00:03:51,400 అది సరిపోదు. 21 00:04:08,959 --> 00:04:11,086 -నేనెప్పుడూ... -నాకు తెలుసు. 22 00:04:13,547 --> 00:04:18,009 -నిన్ను బాధపెట్టాలని లేదంతే. -కంగారేం లేదు. నువ్వేం బాధ పెట్టవు. 23 00:04:21,805 --> 00:04:22,681 అబ్బా. 24 00:04:26,643 --> 00:04:28,311 -నేను ఇలా చేస్తే... -నా చేతిలో? 25 00:04:28,395 --> 00:04:29,688 నేను ఇలా చేసానంటే... 26 00:04:30,105 --> 00:04:31,648 -సరేనా? సరే. -పైన వద్దు... 27 00:04:31,815 --> 00:04:33,650 ఆగు. అయితే, నేను ఇలా పెడితే... 28 00:04:35,068 --> 00:04:36,236 -ఆగు. -సరే. 29 00:04:38,196 --> 00:04:39,072 ఇది పరవాలేదా? 30 00:04:41,533 --> 00:04:43,785 -అవును. -సరే. 31 00:04:43,910 --> 00:04:46,663 నీ కళ్ళతో నా చేతిని చుట్టేసావు, కానీ అది బాగుంది. 32 00:04:53,170 --> 00:04:55,422 మన్నించు. నన్ను మన్నించు. 33 00:04:56,548 --> 00:04:59,134 పరవాలేదుగా? నన్ను అలా చేయనివ్వు... 34 00:04:59,968 --> 00:05:01,803 -అలాగా? సరేనా? -సరే. సరే. 35 00:05:01,970 --> 00:05:03,472 -సరే, సరే. సరే. -సరే. 36 00:05:03,555 --> 00:05:05,307 -సరే. సరే. -అలాగే. 37 00:05:10,520 --> 00:05:14,107 అంతే, పాపా. నీకు నచ్చిందా? నచ్చిందా? 38 00:05:17,861 --> 00:05:19,905 మాట్లాడకు. సరే. సరే. 39 00:05:30,707 --> 00:05:32,875 -మన్నించు. -లేదు. 40 00:05:32,959 --> 00:05:34,878 -మన్నించు. -పరవాలేదు. 41 00:05:44,846 --> 00:05:47,390 నాకొక కొత్త ఆలోచన వచ్చింది. 42 00:05:48,725 --> 00:05:52,687 -నీ చెయ్యి ఇలా పెట్టి చేసావంటే... -నా చెయ్యి అక్కడ బాగుందా? 43 00:05:54,189 --> 00:05:55,148 సరే. 44 00:05:56,191 --> 00:05:59,736 నువ్వు అక్కడకు వెళ్లాలనుకుంటున్నావేమో. 45 00:06:02,656 --> 00:06:05,200 -అవునా? సరే. -అవును, సరే. 46 00:06:05,408 --> 00:06:07,160 -సరే. -అక్కడే. 47 00:06:07,702 --> 00:06:11,748 సరే, కానివ్వు. ఎంత వేగంగా కావాలంటే అంత వేగంగా కానివ్వు, సరేనా? 48 00:06:12,415 --> 00:06:14,459 -నన్ను గాయపరచలేవు. -కచ్చితంగానా? 49 00:06:14,543 --> 00:06:17,045 ఒట్టు. ఒట్టు. ఒట్టు. ఒట్టు. 50 00:06:17,379 --> 00:06:20,048 సరే. సరే. 51 00:06:23,927 --> 00:06:25,887 వేగంగా చెయ్యవు. వేగంగా చెయ్యు. 52 00:06:31,393 --> 00:06:35,021 అంతే. అంతే, పాపా. నీకు నచ్చిందా అది? 53 00:06:39,151 --> 00:06:40,152 ఆగు. 54 00:06:41,903 --> 00:06:46,366 -ఏంటి? ఎందుకలా అంటున్నావు? -ఫీలిక్స్ అమ్మాయిలకు అదే ఇష్టం అన్నాడు. 55 00:06:47,033 --> 00:06:51,705 -అందుకే... -ఫీలిక్స్‌తో కాదు నీతో సెక్స్ చేస్తున్నా. 56 00:06:57,169 --> 00:06:58,253 సరేనా? 57 00:07:03,216 --> 00:07:04,801 -పరవాలేదు. సరే. -సరే. 58 00:07:44,299 --> 00:07:45,300 మంచిది. 59 00:08:12,994 --> 00:08:15,497 జోన్స్ 60 00:08:29,844 --> 00:08:31,638 ఆగు. సరే, ఆగు, ఆగు. 61 00:08:31,846 --> 00:08:32,764 -ఏంటి... -ఆగు. 62 00:08:32,847 --> 00:08:35,850 సరే, నన్ను దించు. నన్ను దించు. 63 00:08:36,101 --> 00:08:38,144 సరే, మెల్లిగా, హా, అలాగే. 64 00:08:38,227 --> 00:08:40,938 -అంతేనా? -అంతే, అంతే... అలాగే. 65 00:08:42,691 --> 00:08:45,360 నాకు దగ్గరగా పెట్టాలి కానీ నాలో పెట్టకూడదు, సరేనా? 66 00:08:45,443 --> 00:08:46,903 -లోపలికి వద్దు, కదా? -సరే. 67 00:08:47,070 --> 00:08:48,822 -అవును, అలానే. -సరే. 68 00:08:49,114 --> 00:08:53,201 అప్పుడు నేను బ్యాలెన్స్ బీమ్ మీద చేసినట్టు చేస్తాను. 69 00:08:53,285 --> 00:08:54,619 -సరేనా? -సరే. 70 00:08:54,703 --> 00:08:55,578 సరే. 71 00:08:56,538 --> 00:08:59,499 -సరే. సరే. చాలా బాగుంది. -సరే. 72 00:09:01,459 --> 00:09:02,877 సరే. అవును. 73 00:09:22,272 --> 00:09:23,481 -నాకు... -ఆగు. 74 00:09:23,565 --> 00:09:25,191 -నాకు వస్తోంది... -కాస్త ఆగు. 75 00:09:25,400 --> 00:09:28,069 నాతో ఉండు. నాతో ఉండు. నాతో ఆపి ఉంచు. 76 00:09:28,236 --> 00:09:29,988 -ఆగు. -ఇప్పుడు నాతో ఉండు. ఉండు. 77 00:09:32,324 --> 00:09:35,201 పరవాలేదు. లైట్లు పోనివ్వు. పరవాలేదు. అలానే చెయ్యి. 78 00:09:35,285 --> 00:09:37,412 -అలానే చేస్తుండు. అలాగే. -సరే. 79 00:09:37,495 --> 00:09:38,913 -సరే. సరే. -అంతే. 80 00:09:44,252 --> 00:09:46,087 -నాకు వస్తోంది... -ఆగు. ఆగు. 81 00:09:46,171 --> 00:09:47,005 సరే. 82 00:09:49,632 --> 00:09:52,177 రైడర్స్! 83 00:10:06,649 --> 00:10:07,567 స్కాట్ చనిపోయాడు. 84 00:10:13,031 --> 00:10:15,241 దివాళా తీసినందుకు క్రౌన్ ఈఆర్ చేతిలో నల్ల మనిషి హత్య 85 00:10:22,665 --> 00:10:23,833 ఏయ్! 86 00:10:25,335 --> 00:10:26,836 ఏయ్, అందరూ వినండి! 87 00:10:33,551 --> 00:10:34,803 స్కాట్ చనిపోయాడు. 88 00:10:42,102 --> 00:10:43,770 మనం ఏదో ఒకటి చేయాలి. 89 00:10:46,398 --> 00:10:52,362 అందరూ వారి వారి ఫోన్‌లలో పరిచయాలను తెరవండి. 90 00:10:53,530 --> 00:10:54,739 ఒక వీడియో ఉంది... 91 00:10:57,575 --> 00:11:02,455 మనమంతా క్రౌన్ హెడ్‌క్వార్టర్స్‌కు వెళుతున్నాం ఇప్పుడే. సరేనా? 92 00:11:06,459 --> 00:11:07,877 నిన్ను లోపలికి లాగుతున్నానా? 93 00:11:09,337 --> 00:11:12,048 -ఏంటి? -అవును, నీ కళ్లు. 94 00:11:13,299 --> 00:11:15,593 నీ కళ్లు నన్ను లాగుతున్నాయి. 95 00:11:16,845 --> 00:11:19,556 -వాటితో పాటు మిగతావన్నీ. -అయితే... 96 00:11:21,182 --> 00:11:25,228 నువ్వు నన్ను మొదటిసారి చూడగానే అనిపించింది కదా... 97 00:11:26,104 --> 00:11:28,982 నాకు తెలుసు. తెలుసు. 98 00:11:30,150 --> 00:11:32,944 నాలాగే నీకు ఏదో కోల్పోయినట్టు అనిపించేది కదా. 99 00:11:34,737 --> 00:11:38,158 కవిలాగా కవిత్వం చెపుతున్నావు. నేను చక్కగా వింటున్నాను. 100 00:11:38,741 --> 00:11:39,742 అవును. 101 00:11:40,368 --> 00:11:42,036 నువ్వు లంచ్‌కు వస్తావుగా. 102 00:11:42,954 --> 00:11:44,956 నేను ఎప్పుడూ తినే చోటుకు. 103 00:11:50,170 --> 00:11:52,338 -ఫ్లోరా. -ఎవరది? 104 00:11:53,590 --> 00:11:57,510 అరే. నన్ను అలా వదిలేయకు. కాల్స్ ఎత్తు. డౌగీ నువ్వు ఉన్నావని చెప్పాడు. 105 00:11:57,594 --> 00:12:00,430 -నన్ను చూడమంటావా? -వద్దు. వాడే పోతాడు. 106 00:12:01,806 --> 00:12:02,932 ఇదంతా ఆపిక. 107 00:12:04,517 --> 00:12:06,978 నాకు వెంటనే బోర్ కొట్టేస్తుందని తెలుసుగా. 108 00:12:09,314 --> 00:12:11,191 ఏదో ఒకరోజు నా పరిస్థితి అదేనేమో. 109 00:12:15,111 --> 00:12:17,322 నువ్వు నాకు అసలు బోర్ కొట్టవు. 110 00:12:25,663 --> 00:12:26,664 ఏంటి? 111 00:12:28,500 --> 00:12:29,626 ఏంటది? 112 00:12:34,380 --> 00:12:35,298 ఏంటది? 113 00:12:37,175 --> 00:12:38,176 జోన్స్. 114 00:12:40,970 --> 00:12:44,307 ఏయ్, ఏయ్, ఏయ్. నన్ను చూడు. అదిగో. త్వరగా. త్వరగా. 115 00:12:44,516 --> 00:12:46,768 స్కాట్ - నిన్ను మరువము ఆత్మకు శాంతి కలగనీ 116 00:12:58,863 --> 00:13:01,199 జనాలకు నీళ్లు అందేలా చూడు. 117 00:13:01,407 --> 00:13:02,283 ఇదంతా ఆపు. 118 00:13:02,367 --> 00:13:05,203 -ఈ పూలు, ఈ సోది... -ఓయ్. 119 00:13:05,286 --> 00:13:07,413 -...పోస్టర్లు, పెయింటింగులు. అబ్బా... -ఆపు. 120 00:13:07,580 --> 00:13:09,207 ఆపండి. ఆపండి. 121 00:13:09,457 --> 00:13:12,126 -మీకు అతనెవరో కూడా తెలియదు. -వాళ్లు సంతాపం... 122 00:13:12,210 --> 00:13:15,838 స్కాట్ అనవసరంగా ఎవరినీ ఏమీ అనేవాడు కాదు. 123 00:13:15,922 --> 00:13:18,007 -నీకు తెలుసది. -నాకు తెలుసు. 124 00:13:18,091 --> 00:13:20,009 ఆ సోది అంతా నాకు అనవసరం. 125 00:13:22,720 --> 00:13:24,347 నేను అలా లేకపోయుంటే... 126 00:13:26,558 --> 00:13:29,435 లేదు, నువ్వు ఇదంతా చేస్తుండకపోతే. 127 00:13:30,311 --> 00:13:34,524 ఆప్తులను తప్ప అందరినీ చూసుకునేదానివి. నీకు తెలుసా? 128 00:13:35,066 --> 00:13:38,528 మరీ తొందరపడుతున్నావు, జోన్స్. ఇది ఇవాళే. 129 00:13:39,279 --> 00:13:44,200 నా నిగ్గా పోయాడు, బ్రో. నన్ను వదులు. ఆగు. నీ అభిమానులను చూసుకో. 130 00:13:50,123 --> 00:13:52,750 ఏమండీ. ఏమండీ. 131 00:13:52,833 --> 00:13:54,085 జోన్స్! ఫీలిక్స్. 132 00:13:55,086 --> 00:13:56,212 మన్నించాలి. ఏమండీ. 133 00:14:03,469 --> 00:14:05,430 ఇక్కడ నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. 134 00:14:05,972 --> 00:14:08,349 ఇంకేం అనుకున్నావు? నేను ఇంకెక్కడ ఉంటాను? 135 00:14:08,516 --> 00:14:11,686 -నువ్వెక్కడికి పోయావు? -జోన్స్, ఇది జరగకూడదు, కదా? 136 00:14:12,270 --> 00:14:16,858 అంటే, అతను మనిషి. వాళ్లు అతన్ని అలా చావుకు వదిలేయకూడదు. 137 00:14:17,317 --> 00:14:20,320 -నాకేం అర్థం కావట్లేదు. -ఎవరైనా అక్కడికి వెళ్లాలి. 138 00:14:20,445 --> 00:14:22,196 -జోన్స్. -నేను నీకు సమాధానమిస్తాను. 139 00:14:34,042 --> 00:14:38,838 అసలు ఇదెలా జరిగిందని మావాడు కూటీ ఇప్పుడే అడిగాడు. 140 00:14:40,214 --> 00:14:41,090 అదే కదా. 141 00:14:42,300 --> 00:14:45,720 ఇది ప్రమాదం కాదు. ప్రమాదం కాదు. 142 00:14:46,929 --> 00:14:52,894 క్రౌన్ పేదవారిని చావుకు వదిలేస్తే, కేవలం లాభాల కోసం అంతే. 143 00:14:56,314 --> 00:14:59,525 స్కాట్‌ను చంపిన అధికారులే 144 00:15:01,444 --> 00:15:03,029 మన వెంటపడుతున్నారు. 145 00:15:06,491 --> 00:15:08,326 నేను కొంచెం వివరంగా చెపుతాను. 146 00:15:17,126 --> 00:15:20,505 ఈ విశేషాన్ని "పెట్టుబడిదారీ సంక్షోభం" అంటారు. 147 00:15:20,588 --> 00:15:22,590 పెట్టుబడిదారీలో వ్యాపారాలు కుమ్మక్కై, 148 00:15:22,757 --> 00:15:25,593 శ్రామికులను, వస్తువులను కలిపి అమ్మేవాటిని చేస్తారు. 149 00:15:25,718 --> 00:15:28,763 ప్రతి ఏడు, వారి లాభాలు పెరుగుతుండాలి 150 00:15:28,846 --> 00:15:30,598 లేదంటే పోటీదారుల చేతిలో పోతారు. 151 00:15:30,682 --> 00:15:33,726 ఇలా కావడానికి జీతాలు తగ్గించి ధరలు పెంచేస్తారు. 152 00:15:34,185 --> 00:15:36,938 ఇక, ఈ శ్రామికులకు సామాను కొనటానికి డబ్బులుండవు, 153 00:15:37,021 --> 00:15:38,856 అంటే, అప్పుడు కంపెనీకి డబ్బు నష్టం. 154 00:15:38,940 --> 00:15:42,944 అప్పుడు ఎలా సరిచేయాలి? మళ్లీ జీతాలు తగ్గించి ధరలు పెంచాలి. 155 00:15:43,194 --> 00:15:46,280 ఇది అలా అవరోహణ క్రమంలో పోతూనే ఉంటుంది. 156 00:15:46,364 --> 00:15:49,492 ఇక జనాలు వాణిజ్య వ్యవస్థ చేసే ఉత్పత్తులను కొనలేరు. 157 00:15:49,575 --> 00:15:53,287 క్రౌన్ లాంటి ప్రైవేట్ హెచ్ఎమ్ఓ నడిపే ఆసుపత్రులు భిన్నం కాదు. 158 00:15:53,663 --> 00:15:56,457 క్రౌన్ నెట్‌వర్క్ బాక్స్‌ల సమూహం అంతే, 159 00:15:56,541 --> 00:15:59,043 డబ్బును యజమానులకు అందించేది. 160 00:15:59,210 --> 00:16:03,423 డబ్బు బాక్స్‌ల నుండి బయటపడాలంటే, వారు ఆరోగ్యాన్ని ఉత్పత్తిగా మారుస్తారు. 161 00:16:03,965 --> 00:16:05,550 మనకు ఆసుపత్రులు 162 00:16:05,633 --> 00:16:09,262 జనాల బాగుకోసం అనే ఆలోచనలను బాగా ఎక్కిస్తారు. 163 00:16:09,345 --> 00:16:13,850 కానీ పెట్టుబడిదారీ సంక్షోభం అనేది వారి ధరలు పెంచేలా ఒత్తిడి చేస్తుంది. 164 00:16:13,933 --> 00:16:16,185 అదే సమయంలో జనాల జీతాలు తగ్గిపోతాయి. 165 00:16:16,352 --> 00:16:18,730 అప్పుడు జనాలు భరించలేరు, వారిని పొమ్మంటారు. 166 00:16:18,980 --> 00:16:21,232 స్కాట్ లాంటివారైతే, చనిపోతారు. 167 00:16:23,067 --> 00:16:27,321 అందుకే మన డెవలపర్లు రియల్ ఎస్టేట్ అద్దెలు పెంచేస్తుంటారు. 168 00:16:27,405 --> 00:16:30,241 మన జీతాలు తగ్గుతుంటాయి, జనాలు వీధిన పడతారు. 169 00:16:30,616 --> 00:16:35,163 ఈవిధంగానే మన విద్యుత్తు కంపెనీ క్రమం తప్పకుండా మన కరెంట్ కోస్తుంటుంది, 170 00:16:35,288 --> 00:16:39,542 పక్క ప్రాంతాలనుండి కొనటం, లేదా అప్‌గ్రేడ్‌ల మీద డబ్బులు పెట్టకుండా. 171 00:16:39,917 --> 00:16:41,085 విద్యుత్తు కంపెనీ, 172 00:16:41,169 --> 00:16:44,839 రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఇంకా క్రౌన్ అన్నింటికీ ఓ సమూహ యజమానులే. 173 00:16:44,922 --> 00:16:49,051 వారినే పెట్టుబడిదారులు అంటారు బే ఏరియా ప్రాంతమంతా వారిదే. 174 00:16:50,052 --> 00:16:53,598 మన పవర్ మనం అందించిన లాభంతోనే 175 00:16:53,681 --> 00:16:55,892 వస్తుంటుందని మనం తెలుసుకోవాలి. 176 00:16:57,059 --> 00:17:01,022 ఈ సమస్యలు అన్నింటికీ ఒకటే సత్వర పరిష్కారం. 177 00:17:01,230 --> 00:17:03,608 మనం అన్నీ ఆపేసి వాళ్ల చేతులు కట్టేయాలి. 178 00:17:03,691 --> 00:17:04,650 సమ్మె 179 00:17:04,941 --> 00:17:07,862 ఇదంతా అల్లుకుపోయుంటుంది. మనం దానితో అలాగే పోరాడాలి. 180 00:17:08,070 --> 00:17:09,447 వాళ్లకు ఒక అవకాశం ఇవ్వాలి. 181 00:17:10,031 --> 00:17:13,200 మన డిమాండ్లు విని లాభాలు తగ్గించుకోమని, 182 00:17:14,410 --> 00:17:17,914 లేదంటే మేము అన్నీ ఆపేస్తాం ఇక లాభాలే ఉండవని. 183 00:17:21,751 --> 00:17:24,003 -అది చూసావా? -విను అంతే. 184 00:17:24,462 --> 00:17:27,048 స్కాట్‌కు న్యాయం చేస్తాం 185 00:17:28,466 --> 00:17:32,386 మనందరికీ న్యాయం చేకూరుర్చి! 186 00:17:32,970 --> 00:17:36,933 -స్కాట్ ఇదే కోరుకునేవాడు! -స్కాట్ ఇదే కోరుకునేవాడు! 187 00:17:37,183 --> 00:17:39,644 స్కాట్ ఇదే కోరుకునేవాడు! 188 00:17:40,228 --> 00:17:41,062 జోన్స్. 189 00:17:41,229 --> 00:17:43,648 -ఏంటిదంతా? -నేను స్పష్టంగా చెప్పానుగా. 190 00:17:43,731 --> 00:17:46,984 -లేదు. ఇదేదో భవిష్యవాణిలాగా ఉంది. -అక్కడ ఒక సమస్య ఉంది. 191 00:17:47,068 --> 00:17:47,985 పోలీసులు ఏదో శబ్దపు ఆయుధం తెచ్చారు. 192 00:17:48,069 --> 00:17:50,738 నేను ఇప్పుడేం మాట్లాడలేను. చూడు. 193 00:17:51,197 --> 00:17:54,784 -నువ్వు రావటం సంతోషం. దగ్గరే ఉండు. -అది ఉపన్యాసం కాదు. జోన్స్... 194 00:17:55,284 --> 00:17:57,286 స్కాట్ చనిపోయేటప్పుడు ఇది జేబులో ఉంది. 195 00:17:59,580 --> 00:18:00,790 ఇది నీకోసమే కావచ్చు. 196 00:18:01,582 --> 00:18:04,335 క్రౌన్ హెడ్‌క్వార్టర్స్‌ను ఇప్పుడే మూసేయించాలి! 197 00:18:04,627 --> 00:18:09,048 అధికారులను పొద్దున్నే వెళ్లనివ్వకుండా మూసేయాలి అంతా! 198 00:18:09,173 --> 00:18:11,884 నీకోసం ఏదన్నా తెస్తాను. నీకోసం ఏం తెస్తానో చూడు. 199 00:18:38,160 --> 00:18:39,871 క్రౌన్ నశించాలి 200 00:18:40,413 --> 00:18:41,789 మీ ఆదేశం కోసం చూస్తున్నాము. 201 00:18:41,873 --> 00:18:44,125 నిమ్మకాయల నుండి రసం, కొకైన్ వాడకం. 202 00:18:44,208 --> 00:18:47,420 జనాలకు గన్ను పెట్టి చేసినట్టు ఉండకూడదు. 203 00:18:47,503 --> 00:18:51,299 -నా పేరు ఆ భవనం మీద ఉండాలి. -నీ లక్ష్యం నెరవేరుస్తాను, స్కాట్. 204 00:19:04,645 --> 00:19:08,524 -ఇంకా అలాంటివేమన్నా ఉన్నాయా? -లేవు, కానీ ఇది ఉంది. 205 00:19:24,206 --> 00:19:25,249 ఏయ్, చూసుకో! 206 00:19:46,646 --> 00:19:47,730 పనికిమాలినోడా! 207 00:19:50,691 --> 00:19:55,154 జే, జే. ఏయ్. నేను కేనన్ కామిక్స్‌లకు పెద్ద అభిమానిని. 208 00:19:55,237 --> 00:19:58,658 నేను వర్ధమాన కళాకారుడిని. నా పోర్ట్‌ఫోలియో చూస్తావా? 209 00:20:05,289 --> 00:20:09,710 ఎమోషన్. ముఖాలలో భావాలు లేవు. 210 00:20:16,926 --> 00:20:18,010 ధన్యవాదాలు, జే. 211 00:20:22,098 --> 00:20:23,975 బుర్ర సరి చేసుకో, పిచ్చోడా. 212 00:21:43,679 --> 00:21:45,681 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 213 00:21:45,765 --> 00:21:47,767 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్