1 00:00:06,049 --> 00:00:09,178 ఇక తనేమో "సందర్భోచితాలలో ఉండు" అనేలా. 2 00:00:09,511 --> 00:00:11,263 నాకు సందర్భోచితాలు తెలుసు. 3 00:00:11,346 --> 00:00:14,516 అంటే, నేను ఎన్నడూ లేకపోయినా నాకు బంధాలు ఇష్టమనుకో. 4 00:00:14,600 --> 00:00:15,434 అబ్బో. 5 00:00:16,143 --> 00:00:17,144 మరి తొందర. 6 00:00:17,311 --> 00:00:21,023 అంటే, నాది కన్యారాశి. నేను పద్ధతిగా ఉంటాను. 7 00:00:21,648 --> 00:00:24,568 నాది మీనరాశి. నేను ఒంటరిగా ఉంటాను. 8 00:00:25,277 --> 00:00:27,571 నాతో ఒంటరిగా ఉంటావా మరి? 9 00:00:33,035 --> 00:00:34,411 అతితెలివి ప్రదర్శించకు. 10 00:00:39,208 --> 00:00:40,042 సరే. 11 00:00:41,668 --> 00:00:42,669 ప్రయత్నించు. 12 00:00:44,254 --> 00:00:45,172 నచ్చింది. 13 00:00:50,427 --> 00:00:51,303 అబ్బా! 14 00:00:53,055 --> 00:00:54,306 తను మావాడు. 15 00:00:55,307 --> 00:00:56,308 మీవాడా? 16 00:01:02,439 --> 00:01:04,233 చట్టం మమ్మల్ని కలిపింది. 17 00:01:06,109 --> 00:01:07,778 అదే కదా సంఘం అంటే. 18 00:01:09,112 --> 00:01:12,908 ఇక్కడ సన్నాసి వెధవలు చట్టబద్ధ తొలగింపును అడ్డుకుంటున్నారు. 19 00:01:13,200 --> 00:01:15,160 మనం తొలగింపును ఆపగలం. 20 00:01:15,244 --> 00:01:18,330 పోలీసులు సామాను బయట వేస్తే, మనం లోపలికి వేస్తాము. 21 00:01:18,413 --> 00:01:21,207 జడ్జి ఆదేశం వచ్చేదాకా చేద్దాం, కాలం గడపడానికి. 22 00:01:21,291 --> 00:01:23,335 బాగానే ఉందేమో? అర్థమైంది, సరేనా? 23 00:01:23,418 --> 00:01:25,838 వాళ్లు అందరిని వీధిన పడేస్తుంటే చూస్తూ ఊరుకోలేము. 24 00:01:27,047 --> 00:01:29,800 -ఏయ్, బ్రో, బ్రో, శాంతించు! -ఏయ్! 25 00:01:32,219 --> 00:01:33,594 వద్దు, వద్దు, వద్దు, వద్దు. 26 00:01:34,555 --> 00:01:35,556 స్పాట్‌లైట్. 27 00:01:35,639 --> 00:01:37,307 వెంటనే, సర్. 28 00:01:38,433 --> 00:01:39,351 లేదు! 29 00:01:40,227 --> 00:01:43,188 సామాను కింద పెట్టండి. మీరు అక్రమంగా వస్తున్నారు. 30 00:01:43,272 --> 00:01:45,649 -ఇది చట్టపరమైన తొలగింపు. -ఏయ్, ఆపు! 31 00:01:45,732 --> 00:01:47,401 -మళ్లీ చెపుతున్నాను... -వదలండి! 32 00:01:47,484 --> 00:01:49,194 -ఛ! -సామాను కింద పెట్టండి. 33 00:01:49,278 --> 00:01:51,780 -మీరు రాకూడదు. -మాకు ఇక్కడ ఉండే హక్కు ఉంది. 34 00:01:51,864 --> 00:01:53,490 మాకు ఇక్కడ ఉండే హక్కు ఉంది. 35 00:01:53,866 --> 00:01:56,493 మళ్లీ చెపుతున్నాను. సామాను కింద పెట్టండి. 36 00:02:05,586 --> 00:02:08,754 మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి! 37 00:02:09,256 --> 00:02:11,550 మాకు ఇక్కడ ఉండే హక్కు ఉంది! 38 00:02:11,633 --> 00:02:14,136 అయామ్ ఎ వర్గో 39 00:02:17,514 --> 00:02:19,224 -ద హీరోనా? -అవును. 40 00:02:22,519 --> 00:02:25,021 సరే, నాకు నిజంగా ఆ నినాదం నచ్చదు. 41 00:02:25,105 --> 00:02:27,274 అదే "బుర్ర సరి చేసుకో, పిచ్చోడా." 42 00:02:28,901 --> 00:02:32,070 అది నేరస్తులకోసం, అలా అంటే వాళ్లు మారే అవకాశం ఉందని. 43 00:02:32,529 --> 00:02:33,739 "బుర్ర సరి చేసుకో." 44 00:02:34,781 --> 00:02:36,158 మార్పు సాధ్యమని కదా. 45 00:02:36,742 --> 00:02:37,743 న్యాయం కోసం. 46 00:02:38,911 --> 00:02:39,995 నేను సమ్మతిస్తాను. 47 00:02:44,458 --> 00:02:45,292 చూసావా? 48 00:02:47,002 --> 00:02:49,086 అంటే, నువ్వు కట్టుబడి ఉన్నావు. 49 00:02:51,673 --> 00:02:53,508 మా అమ్మ భలే కుడుతుంది. 50 00:02:55,427 --> 00:02:59,431 -ఆమెకు ద హీరో నచ్చడు కానీ... -కానీ ఆమె నీ అభిమాని. 51 00:03:05,938 --> 00:03:07,272 ఆగు, ఆగు. 52 00:03:07,981 --> 00:03:11,443 నువ్వు... ఇది నువ్వు రెస్టారెంట్‌కు రావటం మొదటిసారా? 53 00:03:11,610 --> 00:03:13,403 నన్ను బింగ్-బాంగ్‌లో కలిసావుగా. 54 00:03:14,071 --> 00:03:18,367 కానీ అంటే... కూర్చొని తినే చోటు, అదీ, డ్రైవ్ త్రూ లేకుండా. 55 00:03:20,744 --> 00:03:23,664 సరే, దీని తరువాత, నువ్వు ఇంకో చోటు చూడాలి. 56 00:03:23,872 --> 00:03:24,957 ఇప్పుడేనా? 57 00:03:26,959 --> 00:03:28,627 ఒక్క రాత్రి రెండు డేట్‌లివి. 58 00:03:29,628 --> 00:03:31,546 కజున్‌ పీత కాళ్లు పెట్టారు, 59 00:03:31,630 --> 00:03:34,758 కాషియో ఏ పెపే చికెన్ టిక్కా మసాలాతో. 60 00:03:35,676 --> 00:03:39,513 మంచి సలహా, ఈ చోటు కాంటోనీస్ వారిది. 61 00:03:39,596 --> 00:03:42,057 అందుకే యాంగ్‌చో ఫ్రైడ్ రైస్, బాగుంటుంది. 62 00:03:45,560 --> 00:03:47,437 నీకు తిండి గురించి చాలా తెలుసు. 63 00:03:49,606 --> 00:03:54,235 నా అంత తినేవాళ్లు నాకు తెలిసి ఎవరూ లేరు. నేను చాలా తింటాను. 64 00:03:55,028 --> 00:03:58,031 బింగ్-బాంగ్ బర్గర్ చూసి మోసపోకు, నేను షెఫ్‌ను. 65 00:03:59,282 --> 00:04:02,619 అవును, నేను వేరే మార్గం వెతుకుతున్నాను 66 00:04:02,703 --> 00:04:08,083 లక్షలాదిమందికి, చవకలో, ఆరోగ్యకరమైన రుచికరమైన భోజనం అందించటానికి. 67 00:04:09,167 --> 00:04:12,087 కానీ జనాలు, అంటే, మెల్లిగా. ఆపేయవచ్చుగా. 68 00:04:14,631 --> 00:04:17,300 వాళ్లు తినేటప్పుడైనా పనులు ఆపుకోవచ్చుగా. 69 00:04:19,302 --> 00:04:21,304 నేను వంటకాల చరిత్రను సృష్టిస్తాను. 70 00:04:24,099 --> 00:04:25,642 అవును. ఇంతకుముందే 71 00:04:26,768 --> 00:04:28,854 ఒంటరిగా పెరిగానని అన్నావా? 72 00:04:30,147 --> 00:04:31,148 స్నేహితులు లేరా? 73 00:04:31,982 --> 00:04:34,568 అంటే టీవీలో పిల్లలు. టీవీ స్నేహితులు. 74 00:04:36,945 --> 00:04:37,779 సరే. 75 00:04:38,822 --> 00:04:42,159 అంటే, సరే, ఇప్పుడు అంత ఒంటరిగా లేనందుకు సంతోషం. 76 00:04:43,535 --> 00:04:44,369 అర్థమైంది. 77 00:04:45,579 --> 00:04:47,414 ప్రత్యేకంగా ఉండటం అంత ఆనందం కాదు. 78 00:04:48,331 --> 00:04:49,458 మనమంతా ప్రత్యేకమే. 79 00:04:50,375 --> 00:04:52,544 అంటే, నువ్వు ఎంత వేగంగా... 80 00:05:09,061 --> 00:05:12,689 డాక్టర్ ఆమెకు మూర్ఛలు వస్తున్నాయన్నారు. ఇది వేరే విషయమేమో. 81 00:05:12,773 --> 00:05:14,483 నా తప్పు ఏంటో అర్థం కావట్లేదు. 82 00:05:14,566 --> 00:05:16,693 ఆమె వేగానికి మనం ఉన్నట్లు ఆమెకు తెలియదు. 83 00:05:16,777 --> 00:05:18,111 నువ్వు సహాయం చేయవా? 84 00:05:49,601 --> 00:05:51,520 పిల్లలలో నిరంతర దీర్ఘకాలిక మూర్ఛలు 85 00:05:58,235 --> 00:05:59,736 ఆటిస్టిక్ పిల్లలకు ఆక్యుపేషనల్ థెరపీ 86 00:06:40,902 --> 00:06:41,987 శుభోదయం ఫ్లోరా 87 00:06:42,070 --> 00:06:44,197 నువ్వు అమోఘం నువ్వంటే పిచ్చి ప్రేమ మాకు!! 88 00:06:58,211 --> 00:07:00,881 అమ్మా నాన్నా, ఇది 20 సార్లు చదవండి. 89 00:07:01,256 --> 00:07:03,300 చదివేటప్పుడు వేలితో చూపిస్తుండండి. 90 00:07:03,383 --> 00:07:04,551 ఇది ప్రయోగం. 91 00:07:17,439 --> 00:07:21,026 "నా వినికిడి, మాటల వేగాన్ని తగ్గించుకోగలనో లేదోనని చూసే ప్రయోగమిది. 92 00:07:21,109 --> 00:07:24,613 "ఇది మనం మాట్లాడుకోవడానికి కనిపెట్టే మార్గం. 93 00:07:24,696 --> 00:07:26,239 "ఈ విధంగా నేను ఒంటరిగా ఉండను." 94 00:07:26,323 --> 00:07:28,575 అమ్మా, నాన్నా... 95 00:07:29,451 --> 00:07:31,620 నాన్నా... 96 00:07:32,746 --> 00:07:34,539 నాకు... 97 00:07:36,374 --> 00:07:39,461 నువ్వు 98 00:07:40,420 --> 00:07:42,589 చాలా 99 00:07:43,757 --> 00:07:45,050 ఇష్టం. 100 00:07:45,467 --> 00:07:46,635 నాకు... 101 00:07:57,103 --> 00:07:58,980 నువ్వు మీ నాన్నతో ఉండబోతున్నావు. 102 00:07:59,773 --> 00:08:02,776 నీ అవసరాల విషయంలో మాకు ఏకాభిప్రాయం లేదు. 103 00:08:02,901 --> 00:08:04,653 మాకు భిన్నాభిప్రాయాలు పొసగవు. 104 00:08:05,904 --> 00:08:10,367 నేను ఎవరినో తెలుసుకుని, కొన్ని పనులు చేసే సమయమిది. 105 00:08:12,994 --> 00:08:15,538 అయినా మేము నీతో కలుస్తుంటాము, మొండిదానా. 106 00:08:27,884 --> 00:08:29,469 మాటిస్తున్నాను. 107 00:08:32,972 --> 00:08:34,390 నాకు వేగమే లేదు. 108 00:08:35,433 --> 00:08:37,811 నువ్వు మరీ నెమ్మది. 109 00:08:40,605 --> 00:08:43,149 నీ పాయెల్లా లేదా ష్నిజెల్ తిననే లేదు. 110 00:08:50,573 --> 00:08:51,408 సరే. 111 00:09:08,717 --> 00:09:09,718 నేను వెళ్లాలిక. 112 00:09:12,846 --> 00:09:15,515 అంటే, ఈ రాత్రి భలే సరదాగా గడిచింది. 113 00:09:16,599 --> 00:09:17,934 రేపు కలవనా? 114 00:09:18,435 --> 00:09:19,269 సరే. 115 00:09:25,025 --> 00:09:25,942 ఛ. 116 00:09:27,277 --> 00:09:28,278 ఏంటిదంతా? 117 00:09:29,404 --> 00:09:30,613 ఏంటిదంతా? 118 00:09:32,782 --> 00:09:36,828 ఏయ్, అంటే, అది, నువ్వు చాలా బాగా వ్యవహరించావు, భలేగా. 119 00:09:39,039 --> 00:09:41,916 ఆమె ఆలోచనలు పరిగెత్తుతాయి. ఆమెకు ఏం కావాలో తెలుసు. 120 00:09:42,542 --> 00:09:45,045 ఆమెలాగా నేను అంత కచ్చితంగా ఉంటే బాగుండు... 121 00:09:45,128 --> 00:09:46,546 మళ్లీ ఎప్పుడు కలుస్తున్నారు? 122 00:09:47,213 --> 00:09:48,882 -ఈరాత్రి. -ఈరాత్రా? 123 00:09:51,676 --> 00:09:53,845 అంటే దానర్థం తెలుసు, కదా? 124 00:09:53,928 --> 00:09:56,639 అంటే శృంగారం చేయడమే అని. 125 00:09:57,432 --> 00:09:59,309 మరుసటి రోజైతే సెక్స్ రోజని. 126 00:10:00,060 --> 00:10:03,980 మొదటిసారి అవ్వకపోతే రెండవసారి ఏం జరుగుతుందో తెలుసు, కదా? 127 00:10:14,324 --> 00:10:18,161 నీకు మంచి అనుభవం ఉంది, కదా? ఏళ్లుగా ఉన్న స్వీయ అనుభవం. 128 00:10:18,244 --> 00:10:19,162 మంచిది. 129 00:10:19,245 --> 00:10:23,041 నువ్వు నా కండిషనర్ ఎందుకు వాడుతున్నావు? అది ఖరీదైనది అని చెప్పానుగా. 130 00:10:23,166 --> 00:10:26,002 నాది నాకుంది. నేను చెత్తవాటిని వాడను. 131 00:10:28,880 --> 00:10:33,676 నాకు కంగారో, మరొకటో లేదు, తెలుసా? 132 00:10:36,012 --> 00:10:36,930 ఏంటి సంగతి? 133 00:10:37,347 --> 00:10:38,348 -ఏంటి సంగతి? -ఏంటి? 134 00:10:38,431 --> 00:10:39,933 -మంచిది. -కూటీ, విషయమేంటి? 135 00:10:40,892 --> 00:10:41,851 ఏంటి, బాబు? 136 00:10:42,102 --> 00:10:44,604 ఏదో ఒకటిలే. టూన్ టౌన్‌కు వెళుతున్నామా? 137 00:10:45,271 --> 00:10:46,898 అబ్బా. అది ఈరోజే. 138 00:10:49,150 --> 00:10:51,903 అరె, బ్రో. వేరే పని పడింది, అందుకే రేపు వెళదాం. 139 00:10:53,780 --> 00:10:55,532 నేను అంత దూరం నుండి వచ్చాను, బాబు. 140 00:10:56,032 --> 00:10:57,075 ఇలా రా. 141 00:10:58,618 --> 00:10:59,536 బ్రో, నాదే తప్పు. 142 00:11:00,203 --> 00:11:03,665 కూటీ అది... ఈరాత్రి కూటీ ఫ్లోరాతో రెండవ రాత్రి గడపబోతున్నాడు. 143 00:11:04,999 --> 00:11:06,626 -ఆగు. కూటీ కాల్ చేసాడా? -అవును! 144 00:11:06,709 --> 00:11:10,338 అతనికి కొంచెం అనుభవజ్ఞుల సలహా కావాలి. 145 00:11:11,381 --> 00:11:12,924 ఏయ్, సరే మరి, కూటీ. 146 00:11:13,466 --> 00:11:16,219 ఛ. చూడు, అయితే మళ్లీ కలుస్తాను అందరినీ... 147 00:11:16,636 --> 00:11:19,556 నీకోసం ఏదన్నా తెస్తాను. ఏం తెస్తానో చూస్తుండు. 148 00:11:19,639 --> 00:11:20,473 అంటే ఏంటి? 149 00:11:20,849 --> 00:11:21,683 చూడు అంతే. 150 00:11:23,143 --> 00:11:24,144 ఫీలిక్స్... 151 00:11:24,561 --> 00:11:27,272 వెళుతున్నాను. ఈ కండోమ్ తీసుకో. 152 00:11:27,605 --> 00:11:29,315 కూటీ, పండుగ చేసుకో. 153 00:11:30,900 --> 00:11:31,818 5 నిముషాల విరామం. 154 00:11:36,406 --> 00:11:37,782 ఏయ్, నీకు ఏమైంది, గోమార్లా? 155 00:11:37,866 --> 00:11:39,242 నాకు దురదలు అనుకుంటాను. 156 00:11:40,702 --> 00:11:42,537 ఈ బట్టలు దేనితో కుట్టారు? 157 00:11:42,620 --> 00:11:44,456 గొప్పవాళ్లు ఇవే కొంటున్నారు. 158 00:11:45,039 --> 00:11:47,708 అది ఎప్పుడూ స్కలించకపోవడం వల్ల వచ్చిన దురదేమో. 159 00:11:48,585 --> 00:11:51,504 ఎవిక్షన్ డిఫెన్స్ కమిటీ 160 00:11:55,467 --> 00:11:56,301 నాకిది నచ్చింది. 161 00:11:57,135 --> 00:11:57,969 కానీ... 162 00:11:59,262 --> 00:12:01,764 ఏంటి, ఆ పిచ్ ఫోర్క్‌లు, పిచ్ కత్తులు మరీ అతినా? 163 00:12:01,848 --> 00:12:02,765 లేదు, బాగున్నాయి. 164 00:12:03,266 --> 00:12:08,146 ఇక్కడ ఎవిక్షన్ డిఫెన్స్ కమిటీ రక్షకులలాగా ఉంది. 165 00:12:08,855 --> 00:12:10,356 అందరూ అనుసరిస్తున్నారు. 166 00:12:11,983 --> 00:12:13,359 మనం రక్షకులం కాదు. 167 00:12:14,068 --> 00:12:17,197 జనాలు వారిని వారే కాపాడుకోగలరని తెలుసుకోవడం మనకు కావాలి. 168 00:12:18,656 --> 00:12:20,658 ఎవరో ఒకరు మార్గం చూపాలిగా, కదా? 169 00:12:20,742 --> 00:12:21,576 అవును. 170 00:12:21,659 --> 00:12:24,621 నీ పర్వత చెగువేరా ఎక్కడ? 171 00:12:24,704 --> 00:12:27,749 మరికొంత మంది నాయకులను తయారుచేయడమే నాయకుడి పని. 172 00:12:27,874 --> 00:12:31,961 -నెట్‌వర్క్‌లో ప్రచారాలున్నాయి... -ఇంతమంది నాయకులు ఏం చేయాలట? 173 00:12:32,712 --> 00:12:36,883 నువ్విక్కడ చేసేది సమస్య మూలానికి వెళ్లట్లేదు. 174 00:12:36,966 --> 00:12:38,927 విషయం చెపుతున్నానంతే... 175 00:12:40,303 --> 00:12:41,262 ఏం చేయాలి? 176 00:12:50,063 --> 00:12:52,190 ఇదంతా పెకిలించబడాలి. 177 00:12:52,899 --> 00:12:56,069 నేను శక్తి వాడానంటే అది బాగుండదు. 178 00:12:57,070 --> 00:13:00,490 అందుకే ఉదాహరణగా నిలిచే నాయకుడిని మనం ఎంచుకోవాలి. 179 00:13:03,159 --> 00:13:05,703 చూడు, నేను కమ్యూనిస్టును. 180 00:13:06,120 --> 00:13:08,915 జనాలు మన శ్రమతో సృష్టించిన సంపదను ప్రజాస్వామ్యబద్ధంగా 181 00:13:08,998 --> 00:13:10,583 నియంత్రించాలని అంటాను. 182 00:13:11,000 --> 00:13:14,212 దానికి బలం అవసరం కానీ దానికి కూడా జనాలు కావాలి. 183 00:13:14,295 --> 00:13:16,172 -సరే. -వాళ్ల శక్తి వారికి తెలియాలి. 184 00:13:16,256 --> 00:13:18,299 నేరుగా లక్ష్యానికి వెళ్లే బదులుగా, 185 00:13:18,383 --> 00:13:21,427 ఎలక్ట్రిక్ స్లైడ్‌పై అక్కడికి వెళ్ళవచ్చు. 186 00:13:24,430 --> 00:13:26,766 ఎలక్ట్రిక్ స్లైడ్ నచ్చే జనాలు ఉన్నారు. 187 00:13:30,019 --> 00:13:30,853 నువ్వు. 188 00:13:39,237 --> 00:13:43,241 అందుకే, ఇంకోసారి మీ చర్మానికి నూరిన వెల్లుల్లి పూసి, 189 00:13:43,866 --> 00:13:46,744 బాగా రుద్దుతాము. 190 00:13:46,911 --> 00:13:49,122 అంతటా మెల్లిగా, మృదువుగా రుద్దాలి. 191 00:13:49,998 --> 00:13:55,461 ఇప్పుడు, వెల్లుల్లి వాసన వేస్తుంది. అందుకని తర్వాత మనం ఈ ముద్దను... 192 00:14:07,098 --> 00:14:09,392 వాసన భలే ఉంది. నిజంగా బాగుంది. 193 00:14:16,149 --> 00:14:19,360 నా సెంటు వాడకు 194 00:14:20,778 --> 00:14:24,240 నీది నీవే కొనుక్కోవాలి 195 00:14:28,786 --> 00:14:31,080 నా సెంటు వాడకిక 196 00:14:31,831 --> 00:14:34,792 నేను వాడట్లేదు. నా బాత్రూమ్ పాడయ్యిందని వచ్చాను. 197 00:14:34,876 --> 00:14:36,336 నా సెంటు వాడకిక 198 00:14:47,722 --> 00:14:53,436 నువ్వు చాలాసార్లు పూసుకున్నావు దాన్ని 199 00:14:54,479 --> 00:14:56,522 రెండుసార్లు కొడితే చాలు 200 00:14:57,273 --> 00:14:59,734 నా సెంటు వాడకిక 201 00:15:02,403 --> 00:15:05,865 -ఇక్కడేం జరుగుతుందసలు? -అబ్బాయి పాకో రబాన్ సగం వాడేసాడు. 202 00:15:06,949 --> 00:15:07,950 పాకో రబాన్? 203 00:15:08,868 --> 00:15:10,370 దానర్థం తెలుసుగా. 204 00:15:17,126 --> 00:15:17,960 సరే. 205 00:15:19,253 --> 00:15:20,088 అయితే... 206 00:15:21,255 --> 00:15:26,678 మీరు చేసేటప్పుడు, మరీ తొందరపడి నవ్వులపాలు కాకు. అమె నవ్వుతుంది. 207 00:15:26,761 --> 00:15:28,221 ఆమె అందరికీ చెపుతుంది. 208 00:15:28,304 --> 00:15:32,058 కనీసం కొన్ని నెలలపాటు, ఇంకేం జరగదు మీ మధ్య, 209 00:15:32,141 --> 00:15:34,102 నిన్ను "ఐదు సెకండ్ల ఫీలిక్స్" అంటారు. 210 00:15:34,185 --> 00:15:37,271 -నువ్వు చాలా చేయాలి... -నన్ను ఫీలిక్స్ అని ఎందుకంటారు? 211 00:15:38,064 --> 00:15:38,898 అంతే... 212 00:15:40,316 --> 00:15:43,236 సరే మరి. ఇక, ఏదో ఒకటి, నాకు వచ్చేముందు నేను గట్టిగా 213 00:15:43,319 --> 00:15:47,240 "రైడర్స్!" అని అరుస్తాను. 214 00:15:47,782 --> 00:15:48,991 -నిజంగానా? -అవును. 215 00:15:50,034 --> 00:15:50,952 అదేం చేస్తుంది? 216 00:15:51,035 --> 00:15:55,289 అది, అంటే, ఆనందం అవధులు దాటితే, అది పొరలుతుంటే, అది... 217 00:15:55,373 --> 00:15:57,458 నీ ధ్యాస మళ్లిస్తుంది, తెలుసా, 218 00:15:57,542 --> 00:16:00,712 ఇక రైడర్స్ అంటే, ఆ కిక్కే వేరు మరి. 219 00:16:00,795 --> 00:16:03,715 నువ్వేదో మార్షాన్ అలా అనిపించేలా చేస్తుంది... 220 00:16:03,798 --> 00:16:04,799 మార్షాన్ లించ్? 221 00:16:04,882 --> 00:16:07,885 నువ్వు అమ్మాయితో ఉన్నప్పుడు అతన్ని ఊహించుకుంటావా? 222 00:16:07,969 --> 00:16:10,805 -చూడు, ప్రయత్నించి చూడంతే, సరేనా? -విచిత్రంగా ఉంది. 223 00:16:12,640 --> 00:16:13,474 అది... 224 00:16:14,934 --> 00:16:16,352 -రైడర్స్. -అలాగే. 225 00:16:18,020 --> 00:16:19,522 -లేదు, లేదు. -గట్టిగా. 226 00:16:19,605 --> 00:16:20,440 అంతే... 227 00:16:20,523 --> 00:16:22,150 -సరే. -గట్టిగా అరువు. 228 00:16:23,818 --> 00:16:26,946 రైడర్స్! 229 00:16:30,825 --> 00:16:32,744 నేను అలా చేయలేనని అనిపిస్తుంది. 230 00:16:35,663 --> 00:16:40,293 అంటే, ప్రతి క్షణం, నువ్వు గుర్తుపెట్టుకుని నెమ్మదిస్తావా? 231 00:16:41,836 --> 00:16:42,712 అవును. 232 00:16:43,921 --> 00:16:46,799 నా మాటలు మారుస్తాను. నా నడక కూడా. 233 00:16:48,801 --> 00:16:51,888 అవును, అది అనువాదంలాగా. 234 00:16:54,599 --> 00:16:58,060 జనాలకు అర్థమయ్యేలా నా ముఖ కవళికలు మార్చాలి. 235 00:17:00,396 --> 00:17:01,814 కానీ... ఇది చూడు. 236 00:17:02,815 --> 00:17:06,110 నేను నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచానో చూపిస్తాను. 237 00:17:19,457 --> 00:17:21,250 నీకు బేస్ ఎంతిష్టమో తెలుసు. 238 00:17:30,468 --> 00:17:31,677 ఛ! 239 00:17:46,067 --> 00:17:47,068 ఇంకో కారణం... 240 00:17:48,653 --> 00:17:51,989 నేను నిన్ను ఇక్కడికి పిలవటానికి ఇంకో కారణం... 241 00:17:54,951 --> 00:17:55,952 కారులో. 242 00:18:14,262 --> 00:18:15,096 నేను... 243 00:18:40,037 --> 00:18:40,872 అది... 244 00:18:42,874 --> 00:18:43,708 సరే. 245 00:18:44,542 --> 00:18:48,296 మనం ఇప్పుడు చేసే పని వల్ల కలిగే పర్యవసనాలన్నింటినీ 246 00:18:48,379 --> 00:18:51,007 నేను ముందుగానే అంచనా వేశాను. 247 00:18:51,090 --> 00:18:55,678 సరే, శుభవార్త ఏంటంటే, మనం ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, 248 00:18:56,846 --> 00:18:58,431 అంటే, ఘోరమైన పరిణామాలైనా, 249 00:18:59,807 --> 00:19:01,559 అది అత్యుత్తమ... 250 00:19:02,768 --> 00:19:05,271 సరే, చాలావరకు అన్నీ శుభ పరిణామాలే. 251 00:19:06,272 --> 00:19:08,232 ఇదంతా ఈరోజు చేసావా? 252 00:19:09,108 --> 00:19:11,485 జరగబోయే పరిణామం ఏంటంటే 253 00:19:13,529 --> 00:19:17,575 మనం ఇప్పుడే వెళ్లిపోయి అలా 254 00:19:19,076 --> 00:19:20,077 సెక్స్ చేయటం. 255 00:19:21,787 --> 00:19:22,705 సెక్సా? 256 00:19:31,213 --> 00:19:33,716 ఇంటిలో నా బాత్రూమ్ పొంగుతోంది. 257 00:19:47,688 --> 00:19:50,358 సరే మరి, కూటీ. తరువాత కలుస్తాను, సరేనా? 258 00:19:50,441 --> 00:19:53,069 -నీకోసం నేను ఏం తెస్తానో చూడు. -అంటే ఏంటి? 259 00:19:53,152 --> 00:19:56,155 చూడు అంతే. నా చెత్తను కూడా చూసావు. 260 00:19:56,781 --> 00:19:57,657 అబ్బా. 261 00:19:57,740 --> 00:20:01,160 కూటీ, అమ్మాయితో తిరగకపోయినా నువ్వు స్నేహితుడివే, సరేనా? 262 00:20:05,957 --> 00:20:06,958 ఏంటి సంగతి? 263 00:20:19,637 --> 00:20:21,055 -ఏంటి సంగతి? -ఏంటి సంగతి? 264 00:20:22,014 --> 00:20:23,057 అయితే ఆలోచించు. 265 00:20:24,183 --> 00:20:25,685 నాలుగో సీజన్, నాలుగో ఎపిసోడ్. 266 00:20:26,686 --> 00:20:30,231 రెండు ఎపిసోడ్‌ల ముందు, అతను తదుపరి సీజన్‌లు ఉంటాయన్నాడు 267 00:20:30,940 --> 00:20:34,235 అది కూడా జస్టిన్ కోమాలో ఉంటూనే. 268 00:20:35,778 --> 00:20:37,279 -అవును. -ఏంటి సంగతి? 269 00:20:37,822 --> 00:20:39,115 అది బాగుంది, బ్రో? 270 00:21:22,241 --> 00:21:26,287 బాగా జారే ప్రమాదం ఉంది, ఈశాన్యం నుండి తరలి వస్తుంది. 271 00:21:26,620 --> 00:21:30,791 నగరం అంతటా మంచు దుప్పటి కప్పుతుంది. 272 00:21:31,751 --> 00:21:35,463 నడిబొడ్డు ఫ్లాట్ల నుండి కొండమీది భవనాల వరకు. 273 00:21:36,839 --> 00:21:41,677 అవును, మనం అసలు సిసలైన తప్పించుకోలేని శీతల తుఫానును చూస్తాం. 274 00:21:42,970 --> 00:21:47,016 మీరు కుర్రాళ్లైనా, ముసలాళ్లైనా, సంపన్నులైనా, పేదవారైనా, 275 00:21:47,099 --> 00:21:51,270 మంచు సృష్టిలో అందరి మీద పడుతుంది. 276 00:21:52,396 --> 00:21:55,191 ప్రేమ సమసిపోకూడదని ఆశిస్తూ 277 00:21:55,900 --> 00:21:59,862 తరతరాలుగా ప్రేమ కోసం పరితపించి, 278 00:21:59,945 --> 00:22:02,573 దానికోసం పోరాడి సాధించిన వారందరి మీద పడుతుంది. 279 00:22:03,449 --> 00:22:08,496 ప్రేమను పరిత్యజించినవారు, తరిమేసినవారు, ప్రేమ అంటే భయపడేవారు 280 00:22:09,246 --> 00:22:14,085 అస్సలు అనుభవించనివారి మీద కూడా మంచు పడుతుంది. 281 00:22:15,669 --> 00:22:21,175 మంచు ఈ రాత్రి అసలు ఇవేవీ చూడనివారి మీద కూడా పడుతుంది. 282 00:22:22,551 --> 00:22:26,806 వేరొక జీవనాన్ని సృష్టించకుండా కృశించినవారి మీద కూడా పడుతుంది 283 00:22:26,889 --> 00:22:28,390 తరువాతి తరానికి. 284 00:22:29,266 --> 00:22:32,812 లోకం పరుగులు పెడుతుంటే జీవితకాలం ముగిసినవారు. 285 00:22:33,854 --> 00:22:37,024 జీవనం సంతోషాలతో నిండినవారి పైనా పడుతుంది 286 00:22:37,191 --> 00:22:41,195 కేవలం శ్వాస తీసుకోవటం లేదా ఏడవటం లేదా ఆశించటమే చేసినవారు 287 00:22:41,278 --> 00:22:45,074 తల్లుల అప్యాయ స్పర్శను పెదాలపై పొందినవారిపై కూడా. 288 00:22:46,283 --> 00:22:52,289 విధి హస్తం ఎంత క్రూరంగా ఉంటుందో తెలియనివారి మీద కూడా పడుతుంది. 289 00:22:52,373 --> 00:22:56,669 మనలో అపరిమిత ధైర్యవంతులను కూడా ఎలా కుంగదీస్తుందో కదా. 290 00:22:58,462 --> 00:23:03,134 అవును, నగరం మీద మంచు కురుస్తూ కురుస్తూనే ఉంది. 291 00:23:03,551 --> 00:23:07,680 మనలో బతికినవారున్నారు, వారిలో మన తరువాత బతికేవారు. 292 00:23:07,763 --> 00:23:09,849 ...మన తరువాత బతికేవారు. 293 00:23:27,449 --> 00:23:31,078 చివరివాడు. నా స్నేహితుడికి ఇది భలే నచ్చుతుంది, బాబు. 294 00:23:31,162 --> 00:23:33,956 -వాడు మహాకాయుడు. -తెలుసు. వార్తల్లో చూసాను. 295 00:23:35,249 --> 00:23:36,083 ఆగు. 296 00:23:36,959 --> 00:23:38,460 నీకు ఒకటి చూపించాలి. 297 00:23:39,211 --> 00:23:40,045 ఏంటి సంగతి? 298 00:23:48,012 --> 00:23:50,556 చివరి ఎపిసోడ్. ఎవరికి చెపుతున్నావు, బాబు? 299 00:23:51,098 --> 00:23:53,517 ఎఫ్‌సీసీ బ్యాన్ చేసే ముందు ఒక్కసారే వచ్చింది, 300 00:23:53,601 --> 00:23:55,519 చూసినవాళ్లంతా ఈఆర్‌కు వెళ్లారు. 301 00:23:55,853 --> 00:23:56,687 అయితే నిజమేనా? 302 00:23:57,271 --> 00:23:58,981 మనుగడ ఉత్పాతాలు సృష్టించింది, 303 00:23:59,064 --> 00:24:02,318 జనాలు నవ్వి నవ్వి వారి దేహం మీద పట్టు కోల్పోయేలా చేసిందట, 304 00:24:02,401 --> 00:24:06,030 ఆ ఎపిసోడ్ చూస్తున్నంత సేపు దాదాపు 93.5 శాతం మంది ప్రేక్షకులకు. 305 00:24:06,614 --> 00:24:07,531 అబ్బా. 306 00:24:08,324 --> 00:24:09,450 నీకు ఎలా దొరికింది? 307 00:24:09,992 --> 00:24:13,704 మా అట్లాంటా వాడికి ఒసాకాలో తెలిసినవాడు ఒకడున్నాడు. 308 00:24:13,787 --> 00:24:16,498 వాడి పిల్ల అప్పట్లో వీహెచ్ఎస్‌లో రికార్డ్ చేసింది. 309 00:24:16,582 --> 00:24:18,834 దానిని తేవడానికి ఐదు నెలలు పట్టింది. 310 00:24:20,085 --> 00:24:21,462 కానీ జాగ్రత్తగా చూసుకో. 311 00:24:22,254 --> 00:24:25,549 మొన్న బుధవారం చూసాను, శనివారం లేచేసరికి పూర్తిగా మర్చిపోయాను. 312 00:24:25,633 --> 00:24:27,218 వారంపాటు ఏదోలా ఉంది. 313 00:24:28,886 --> 00:24:29,803 అరె. 314 00:24:30,554 --> 00:24:31,722 అసలైన అభిమానులకే. 315 00:24:33,057 --> 00:24:34,266 అసలైన అభిమానులకే, బాబు. 316 00:24:36,435 --> 00:24:38,145 -ఆస్వాదించు. -ధన్యవాదాలు, బాబు. 317 00:24:49,448 --> 00:24:50,282 చూసుకో! 318 00:24:54,161 --> 00:24:54,995 పొరపాటైంది. 319 00:25:26,026 --> 00:25:26,860 అబ్బా. 320 00:25:31,031 --> 00:25:31,865 అరె! 321 00:25:35,703 --> 00:25:37,329 ఛ! నా ఫోన్. 322 00:25:59,184 --> 00:26:00,019 మేడమ్. 323 00:26:02,187 --> 00:26:03,105 ఏం సహాయం కావాలి? 324 00:26:04,523 --> 00:26:05,691 సైకిల్ నుంచి పడ్డాను. 325 00:26:06,984 --> 00:26:08,027 కూర్చోండి. 326 00:26:08,944 --> 00:26:11,280 ప్లీజ్, ఒక్కసారి చూస్తారా? 327 00:26:13,032 --> 00:26:16,160 చాలా నొప్పిగా ఉంది. డాక్టర్‌ను కలవాలి. చూడండి. 328 00:26:17,328 --> 00:26:18,454 ఇన్సూరెన్స్ ఉందా? 329 00:26:21,040 --> 00:26:23,292 సారీ, ఇన్సూరెన్స్ ఉన్నవాళ్లకే ఇది. 330 00:26:23,375 --> 00:26:24,960 మరణ సమస్య అయితే తప్ప. 331 00:26:25,336 --> 00:26:28,964 ఏంటి? పెద్దదో కాదో నాకు ఎలా తెలుస్తుంది? అంటే, అది... 332 00:26:29,590 --> 00:26:32,217 బాగా రక్తం కారుతుంటే తప్ప, నిన్ను చేర్చుకోలేము. 333 00:26:32,301 --> 00:26:34,428 కౌంటీ ఆసుపత్రికి వెళ్లాలి. 334 00:26:35,054 --> 00:26:38,057 హైలాండ్? అదేనా నువ్వంటుంది? 335 00:26:38,140 --> 00:26:40,642 లేడీ, నేను అక్కడిదాకా ఎలా వెళ్లగలను? 336 00:26:40,726 --> 00:26:43,103 -అక్కడకు ఎలా వెళ్లాలి? -బస్ స్టాప్ ఉంది. 337 00:26:43,187 --> 00:26:45,898 ఇది చూడు. నా దేహంలోంచి బయటకు వస్తుంది. ప్లీజ్! 338 00:26:45,981 --> 00:26:47,566 -వదిలెయ్యి. ఆపిక. -అరె! 339 00:26:47,649 --> 00:26:49,568 -నేను డాక్టర్‌ని కలవాలి. -వెళ్లిపో. 340 00:26:49,651 --> 00:26:50,903 అరె, బాబు. ప్లీజ్! 341 00:26:51,070 --> 00:26:52,654 నిజంగా నేను అక్కడికి వెళ్లాలా? 342 00:26:59,620 --> 00:27:02,790 మన్నించాలి. నీ ఫోన్ వాడవచ్చా? 343 00:27:02,873 --> 00:27:03,916 నా ఫోన్ పాడయింది. 344 00:27:07,086 --> 00:27:08,796 అంటే, వాడుతున్నావా లేదా? 345 00:27:13,217 --> 00:27:15,094 నాకు ఎవరి నంబర్ తెలియదు. 346 00:27:15,928 --> 00:27:17,346 సరే. ధన్యవాదాలు. 347 00:27:52,881 --> 00:27:53,715 ఏయ్! 348 00:27:57,010 --> 00:27:57,845 స్కాట్! 349 00:28:02,099 --> 00:28:04,309 ఏయ్! ఓయ్! ఓయ్! 350 00:28:04,393 --> 00:28:06,603 నాకెందుకు కాల్ చేయలేదు? అరె, అరె. 351 00:28:09,690 --> 00:28:10,691 ఇరుక్కుపోయింది. 352 00:28:10,774 --> 00:28:12,901 అరె, అరె. 353 00:28:14,027 --> 00:28:15,154 ఎక్కు అంతే. 354 00:28:17,072 --> 00:28:19,992 తెలుసు. మన్నించు. ఈ తలుపు అసలు పని చేయట్లేదు. 355 00:28:20,075 --> 00:28:21,243 నన్ను మన్నించు. 356 00:28:21,326 --> 00:28:22,703 సరే. అరె కదులు. 357 00:28:27,708 --> 00:28:31,920 అత్యవసర ద్వారం 358 00:28:32,004 --> 00:28:32,838 ఛ. 359 00:28:36,133 --> 00:28:37,801 సరే, రా. రా. 360 00:28:37,885 --> 00:28:39,636 రా. నీ... 361 00:28:40,345 --> 00:28:43,765 అరె రా, బాబు. నీ కాళ్లు వాడు, బ్రో. కాళ్లు వాడు. అరె. 362 00:28:43,849 --> 00:28:45,851 వచ్చేసాము. సహాయం! 363 00:28:46,560 --> 00:28:48,228 సహాయం చేయండి! ఛ. 364 00:28:48,312 --> 00:28:49,646 రా! అరె రా! 365 00:28:49,730 --> 00:28:51,106 సరే, సరే, సరే. 366 00:28:51,190 --> 00:28:53,442 అరె. అరె. నీ... నీ కళ్లు తెరువు. 367 00:28:53,525 --> 00:28:55,110 కళ్లు తెరువు. అంతే. ఏయ్. 368 00:28:55,194 --> 00:28:57,529 మాట్లాడు, స్కాట్. అరె. సహాయం చేయండి! 369 00:28:57,613 --> 00:28:58,864 ఏంటిదంతా? అరె. 370 00:28:58,989 --> 00:29:00,866 కాలచక్రాలు నిలిచినవారికి... 371 00:29:00,949 --> 00:29:03,535 ఏయ్, ఏయ్, ఏయ్. 372 00:29:03,619 --> 00:29:07,206 ...కేవలం శ్వాస కోసం పోరాడే వారి మీదే అది పడుతుంది... 373 00:29:07,289 --> 00:29:10,709 -పట్టణమంతా మంచు కురుస్తోంది... -కళ్లు తెరువు. 374 00:29:10,792 --> 00:29:12,044 ...ఆత్మీయ స్పర్శ... 375 00:29:12,127 --> 00:29:14,087 కాపాడండి! ఏంటిదంతా? 376 00:29:14,171 --> 00:29:16,215 అరె! కళ్లు తెరువు, స్కాట్! సాయం చేయండి! 377 00:29:16,298 --> 00:29:21,803 విధి హస్తం ఎంత క్రూరంగా ఉంటుందో తెలియని వారి మీదే పడుతుంది. 378 00:29:21,887 --> 00:29:26,016 మనలో అపరిమిత ధైర్యవంతులను కూడా ఎంత కుంగదీస్తుందో... 379 00:29:26,099 --> 00:29:27,726 స్కాట్. స్కాట్! 380 00:29:28,018 --> 00:29:32,189 అవును, మంచు నగరమంతా పడుతూనే ఉంది... 381 00:29:33,106 --> 00:29:34,900 ...బతికున్నవారి మీద... 382 00:29:34,983 --> 00:29:36,401 స్కాట్! స్కాట్! 383 00:29:36,485 --> 00:29:39,279 ...బతికినవారిమీద... 384 00:31:07,993 --> 00:31:09,995 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 385 00:31:10,078 --> 00:31:12,080 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్