1 00:00:26,320 --> 00:00:30,324 కూటీ. అదీ నీ పేరు, బేబీ. 2 00:00:41,168 --> 00:00:43,212 అయామ్ ఎ వర్గో 3 00:00:50,803 --> 00:00:52,304 బాబు, పెద్దవాడివి. 4 00:00:52,763 --> 00:00:56,391 గుండె. తల. చేతులు. కాళ్లు. 5 00:01:16,870 --> 00:01:17,871 ఇదిగో. 6 00:01:19,498 --> 00:01:20,957 ద హీరో 7 00:01:24,920 --> 00:01:26,588 నీకు నచ్చుతుందని అనిపించింది. 8 00:01:40,936 --> 00:01:42,479 నువ్వు చాలా పెద్దవాడివి. 9 00:01:42,938 --> 00:01:45,649 నువ్వు ఈ ఇంటిని పాడు చేయటం ఉంది చూడు. 10 00:01:45,941 --> 00:01:48,402 గోడలకు ఆనుకుంటే వాటికి రంధ్రాలు పడతాయి. 11 00:01:48,485 --> 00:01:53,031 అదంతా నేనే సరిచేయాల్సి వస్తుంది, ఎందుకంటే నీ పెద్ద ముడ్డి ఎవరూ చూడకూడదని. 12 00:01:53,156 --> 00:01:55,659 -వాళ్లు నిన్ను చూస్తే పట్టించేస్తారు. -క్షమించాలి. 13 00:01:56,493 --> 00:02:00,080 ఈ పెయింట్ ఆరాక, నువ్వు పసుపు రంగు వైపే ఉండు. 14 00:02:09,006 --> 00:02:11,758 ఆధునిక కంప్యూటర్ పరికరాల ఆస్తులకు వారసుడు, 15 00:02:11,842 --> 00:02:16,430 సఫల కామిక్ పబ్లిషర్ జే విటల్ ద హీరోను రికార్డులు దద్దరిల్లేలా అమ్మాడు. 16 00:02:16,930 --> 00:02:20,976 కానీ ఇష్యూ నంబర్ 12 ప్రకారం, ద హీరో పుస్తకంలో నుండి బయటకు వచ్చి 17 00:02:21,059 --> 00:02:23,312 ఓక్‌లాండ్ వీధులలో పోరాడుతాడు. 18 00:02:23,395 --> 00:02:25,021 ఆలోచనలు సరిచేసుకో, పిచ్చోడా. 19 00:02:25,230 --> 00:02:29,151 -ఇదెందుకు చూపిస్తావు వాడికి? -వాడికి అసలు ఏముంది. ఇదన్నా చూడనివ్వు. 20 00:02:29,234 --> 00:02:32,738 ...ఆ ఉత్సాహవంతుడైన వ్యాపారి బలహీనతలను తెలుసుకుందాం. 21 00:02:33,739 --> 00:02:38,076 జనాలు రంగులలో చూస్తారు. 22 00:02:39,828 --> 00:02:43,081 నేను నలుపు తెలుపులలో చూస్తానంతే. 23 00:02:45,083 --> 00:02:48,795 బూడిద వర్ణం రంగే అనుకుంటాను, 24 00:02:50,213 --> 00:02:55,009 కానీ ఆ రంగు కూడా నా రంగుల చక్రంలో లేదు. 25 00:02:57,137 --> 00:03:01,516 నిజంగా, చాలా తేలిక ఇది. జనాలు భయపడనక్కరలేదు. 26 00:03:02,517 --> 00:03:03,769 జనాలకు సదా తమ తలకు 27 00:03:05,270 --> 00:03:09,650 తుపాకీ పెట్టినట్టు ఒత్తిడికి లోను కాకూడదు. 28 00:03:12,319 --> 00:03:16,406 జనాలకు సురక్షిత భావన కలగాలి. న్యాయమే జనాలను కాపాడుతుంది. 29 00:03:17,783 --> 00:03:19,618 న్యాయం చట్టమవుతుంది, 30 00:03:20,327 --> 00:03:25,290 ఆ చట్టం అందరూ సురక్షితంగా 31 00:03:28,585 --> 00:03:29,670 ఉండేలా చూస్తుంది. 32 00:03:37,259 --> 00:03:38,095 జే? 33 00:03:44,851 --> 00:03:47,938 ఇది చూసి నువ్వు అస్సలు భయపడలేదు కదా. 34 00:03:48,021 --> 00:03:50,273 -నా ఉద్దేశ్యం అది కాదు. -లేదు. 35 00:03:50,357 --> 00:03:51,692 నీ చేయి పట్టుకుంటాను. 36 00:03:59,908 --> 00:04:03,620 -లోకం ఇంకా సిద్ధంగా లేదు. -అమ్మా, నీకెలా తెలుసది? 37 00:04:03,704 --> 00:04:06,498 మిథునరాశి వాళ్లను నీకు ఎలా తెలుసని అడగకూడదు. 38 00:04:25,809 --> 00:04:28,311 నాకిక్కడ ఊపిరాడట్లేదు. 39 00:04:29,771 --> 00:04:32,941 నిన్న రాత్రి, అప్రసిద్ధ కోకో కవలలను ఓక్‌లాండ్ వీధులలో పట్టుకొని 40 00:04:33,025 --> 00:04:35,527 బంధించారు. వాళ్ళు ఒక నెల రోజుల పాటుగా 41 00:04:35,610 --> 00:04:38,905 సిగరెట్లు దొంగిలిస్తూ తిరుగుతున్నారు. 42 00:04:38,989 --> 00:04:40,198 ఇంకా టీవీ చూస్తున్నావా? 43 00:04:40,282 --> 00:04:42,951 -వార్తలే. -ఎంతవరకు చదివావు? 44 00:04:43,368 --> 00:04:46,496 చెప్పానుగా, 10 గంటలు పుస్తకాలు చదవడం, 3 గంటలు వ్యాయామం. 45 00:04:46,580 --> 00:04:49,750 ఒక గంట కాలకృత్యాలకు, ఇక మూడు గంటలు నా ఇష్టం. తెలుసు. 46 00:04:49,958 --> 00:04:52,961 -నేను నా 10 చేసేసాను. -నీకు క్రమశిక్షణ కావాలి. 47 00:04:54,046 --> 00:04:56,965 ఇది ఏం వాసన, నీ కాళ్లా, ముడ్డినా, చంకలా? 48 00:04:59,843 --> 00:05:02,179 మీకు బింగ్-బాంగ్ బర్గర్ కావాలా... 49 00:05:02,262 --> 00:05:03,597 బింగ్-బాంగ్. బింగ్-బాంగ్. 50 00:05:03,680 --> 00:05:05,474 ...మీ బర్గర్‌కు బర్గర్. 51 00:05:06,725 --> 00:05:10,771 ఈ తడి, ఊరించే బర్గర్ మీ నోట్లో బాగా లోపలకు పెట్టుకోండి. 52 00:05:13,940 --> 00:05:15,025 ఇక మరిచిపోవాలి. 53 00:05:15,108 --> 00:05:18,695 నువ్వింకా ప్రచారం చేస్తున్నావంటే, నువ్వు ఎన్నికవుతావు. 54 00:05:20,572 --> 00:05:23,116 అరే. పద. చేద్దాం. అరే. 55 00:05:26,787 --> 00:05:30,499 కాళ్లు, చేతులు, హృదయం, తల. 56 00:05:30,791 --> 00:05:34,377 నేను తోస్తున్నంతవరకూ ఓటమే ఉండదు. 57 00:05:34,503 --> 00:05:37,589 అవును, వంచు. నీ కుడిభుజాన్ని బయటకు తియ్యి, కూటీ. 58 00:05:37,756 --> 00:05:38,924 పసుపు వైపే ఉండు. 59 00:05:39,007 --> 00:05:41,259 -మెల్లిగా, మెల్లిగా. -పసుపు వైపు అంతే. 60 00:05:41,551 --> 00:05:42,803 పసుపు వైపే ఉండు, బాబు. 61 00:05:43,178 --> 00:05:45,263 -శాంతించు, మార్టీస్. -పసుపు వైపు. 62 00:05:46,556 --> 00:05:47,390 ఛ. 63 00:05:54,689 --> 00:05:56,233 నేను బయటకు వెళ్లాలిక. 64 00:06:20,882 --> 00:06:22,342 ఏమంటావు, బాబు? 65 00:06:31,518 --> 00:06:34,521 -బూట్లు. -అది నీకే బాగా తెలుసు. 66 00:06:38,275 --> 00:06:41,570 ఇంకోసారి, లోకం. 67 00:06:43,446 --> 00:06:46,283 అప్పుడే కాదు. నీ 21వ పుట్టినరోజుదాకా వద్దు. 68 00:06:46,366 --> 00:06:49,494 ఎందుకు? నేను రెండేళ్లలో మాయాజాలంతో తయారైపోతానా? 69 00:06:49,577 --> 00:06:54,624 అవును. మమ్మల్ని నమ్ము. మమ్మల్ని నమ్మకుంటే, ఇంకెవరిని నమ్ముతావు? 70 00:06:58,670 --> 00:07:04,217 ఏంటి? బింగ్ ఇది... విషం కాదా? 71 00:07:24,154 --> 00:07:29,159 -ఇది బింగ్-బాంగ్ బర్గర్‌లో ఒక రకం. -అవును, ఒక రకం. 72 00:07:29,242 --> 00:07:31,494 ఆ విషాన్ని నీకు తెచ్చి ఇవ్వలేము. 73 00:07:31,870 --> 00:07:35,999 -మేముండటం నీ అదృష్టం. -మా అమ్మను బింగ్-బాంగ్ తీసుకెళ్లావా అసలు? 74 00:07:36,458 --> 00:07:39,336 -ఎవరు, తననా? లేనే లేదు. -ఎవరో నీకు తెలుసు. 75 00:07:40,212 --> 00:07:44,507 మా చెల్లి చాలా మంచిది. నేను ఆమెకు విషమివ్వను. 76 00:07:44,591 --> 00:07:47,177 నీకు ఇవ్వను. నాకు కూడా ఇచ్చుకోను. 77 00:07:49,596 --> 00:07:54,142 హృదయం, తల, చేతులు, కాళ్లు. అరే. అరే చెయ్యి. చెయ్యి. 78 00:07:59,981 --> 00:08:05,111 హృదయం, తల, చేతులు, కాళ్లు. నేను తోస్తున్నంతవరకూ నాకు ఓటమి లేదు. 79 00:08:05,695 --> 00:08:09,616 నా క్రమశిక్షణే నా పరిపూర్ణాకృతికి మూలం. 80 00:08:10,158 --> 00:08:13,828 స్వచ్ఛమైన ఆలోచనలు వస్తాయి సత్యం బలహీనం కాదసలు. 81 00:08:14,704 --> 00:08:17,457 నేటి బాధ రేపటి సుఖానికి దారి. 82 00:08:18,083 --> 00:08:21,378 నేను లోకానికి, బాధకు సిద్ధంగా ఉంటాను. 83 00:08:26,591 --> 00:08:31,972 -బుర్ర సరి చేసుకో, పిచ్చోడా. -బుర్ర సరి చేసుకో, పిచ్చోడా. 84 00:08:32,264 --> 00:08:36,433 జైలుకు వెళ్లాలని కాదు కానీ, ఈ సోదిది ఎవరిని గెలుకుతుందో తెలియట్లేదు. 85 00:08:36,643 --> 00:08:39,437 ఈ సోదిదానికి నా సంగతి తెలియదు. 86 00:08:47,487 --> 00:08:49,656 ఈరోజుకు కీలక పదాల మీద ధ్యాస పెట్టు. 87 00:08:50,198 --> 00:08:54,577 నియంత్రణ. అయస్కాంతం. శాసించటం. 88 00:08:54,661 --> 00:08:58,498 ఆ రోజునుండి, నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదని నాకు తెలుసు. 89 00:08:58,873 --> 00:09:03,753 ఆ రోజు నుండి, నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదని నాకు తెలుసు. 90 00:09:38,163 --> 00:09:41,541 ఏయ్. నేను చూసాను. 91 00:09:47,589 --> 00:09:48,506 నిన్ను చూసాను. 92 00:09:49,591 --> 00:09:53,803 ఫ్రాన్సీన్, టీస్‌లు ఈ కంచె, ఈ చెట్లను ఎందుకు కొన్నారో అర్థమైంది. 93 00:09:54,596 --> 00:10:00,268 చూడు, బాబు, నా పర్మిట్ పేపర్లు గందరగోళం. నన్ను నమ్ము, 94 00:10:00,560 --> 00:10:04,814 నేను నీ గుట్టు బయటపెట్టి నిన్ను అధికారులకు పట్టివ్వాలనుకోవట్లేదు. 95 00:10:05,398 --> 00:10:09,110 అర్థమైందా? ఇక్కడి నుండి తీరమంతా కనిపిస్తుంది. 96 00:10:09,944 --> 00:10:14,032 ఐదు వంతెనలలో రెండున్నర కనిపిస్తాయి. నా పేరు లాలో, బాబు. 97 00:10:15,241 --> 00:10:18,870 వీధి పార్టీ కోసం టమాలేలు చేస్తున్నాను. నీకు కావాలంటే ఇస్తాను. 98 00:10:23,917 --> 00:10:28,004 -టమాలేలా? -ఓక్‌లాండ్‌లో కెల్లా ఉత్తమం. 99 00:10:29,381 --> 00:10:30,382 అవును, సరే. 100 00:10:30,632 --> 00:10:34,302 మీ ముసలాడు టీస్‌కు నచ్చే బింగ్-బాంగ్ బర్గర్లు కాకపోవచ్చు, కానీ... 101 00:10:35,178 --> 00:10:38,890 మార్టీస్‌కు నచ్చేవా? 102 00:10:39,140 --> 00:10:43,019 నేను, అతను? మేము బింగ్-బాంగ్‌వి పిచ్చిగా తినేవాళ్లం. 103 00:10:43,895 --> 00:10:45,688 దాదాపు రోజు విడిచి రోజు. 104 00:10:45,772 --> 00:10:48,483 నీకు అవి నచ్చుతాయనిపించింది, అంటే, తెలుసుగా... 105 00:10:50,944 --> 00:10:52,821 చెత్తవెధవ. 106 00:11:15,385 --> 00:11:18,012 దాన్ని దారిలో నుంచి తీయించాను. నీ సంగతి చూసుకో. 107 00:11:18,096 --> 00:11:19,264 అది ఇంకా రాలేదు. 108 00:11:24,018 --> 00:11:27,981 ఇంకా తొంగిచూస్తున్నావా? మంచిది. 109 00:11:31,359 --> 00:11:33,570 నా కృతజ్ఞతా రాహిత్యానికి మన్నించండి. 110 00:11:35,363 --> 00:11:37,866 నా మంచికే చెపుతున్నారని తెలుసు. 111 00:11:39,367 --> 00:11:41,411 అంటే ఈ కార్పొరేషన్లు జనాలకు అందించే 112 00:11:41,494 --> 00:11:46,040 విషాన్ని నన్ను తినవద్దంటారు చూడు. బింగ్-బాంగ్ బర్గర్‌‌‌లా. 113 00:11:47,876 --> 00:11:51,045 నువ్వు తిననివి నాకు తినిపించాలనుకోవని తెలుసు. 114 00:11:51,379 --> 00:11:54,215 అందుకే, మారాం చేసే పిల్లవాడిలా చేస్తున్నందుకు, సారీ. 115 00:11:55,008 --> 00:11:56,217 క్షమాపణలు సమ్మతమే. 116 00:12:02,932 --> 00:12:04,267 ఏయ్, ఎటు వెళుతున్నావు? 117 00:12:04,350 --> 00:12:07,103 -పార్క్‌కు వెళుతున్నాము. -రాత్రంతా తిరుగుతూనే ఉంటారా? 118 00:12:07,228 --> 00:12:08,605 ఏమో. తెలియదు. 119 00:12:14,360 --> 00:12:18,072 -మమ్మల్ని కాకపోతే, ఇంకెవరిని నమ్ముతావు? -నీకు మా అండ ఉండడం నీ అదృష్టం. 120 00:12:18,156 --> 00:12:18,990 నియంత్రించుకో. 121 00:12:19,073 --> 00:12:21,576 బింగ్-బాంగ్ బర్గర్‌లను పిచ్చిగా తినేవాళ్లం. 122 00:12:21,659 --> 00:12:23,786 -నీకు క్రమశిక్షణ కావాలి. -శాసించటం. 123 00:12:23,870 --> 00:12:25,997 మమ్ము నమ్మకపోతే... ప్రపంచం సిద్ధంగా లేదు. 124 00:12:26,080 --> 00:12:27,040 నియంత్రించుకో. 125 00:12:27,207 --> 00:12:30,418 ఆ సోదిదానికి నా సంగతి తెలియదు. 126 00:12:56,694 --> 00:12:58,738 -కన్యారాశి. -ఓయ్. 127 00:13:03,368 --> 00:13:06,204 బ్రో, ఏంటిది? 128 00:13:06,704 --> 00:13:09,249 చాలా ఎక్కువ, బ్రో. ఈ చెత్తవాటిని కొనకు, బ్రో. 129 00:13:09,332 --> 00:13:13,086 అసలు నీకేమైంది? నా గొంతు మండిపోయింది. 130 00:13:16,464 --> 00:13:18,132 ఆపు. నాకు ఉచ్చ వచ్చేలా ఉంది. 131 00:13:18,216 --> 00:13:21,761 -ఆ పొదలలో పోసుకో. పో. -ఏమంటున్నావు? పొదల్లోనా? 132 00:13:22,178 --> 00:13:25,431 -ఆగు. ఆగు, ఆగు. -నువ్వు మరీ ఆపుకోలేవు. 133 00:13:25,515 --> 00:13:26,432 నోర్మూసుకో. 134 00:13:30,186 --> 00:13:31,729 అబ్బా. సరే. 135 00:13:38,444 --> 00:13:42,073 ఏయ్. నాకు బాగా ఎక్కినట్టుంది. సరే మంచిది. 136 00:13:47,996 --> 00:13:49,122 ఏంటిది... 137 00:13:52,708 --> 00:13:56,546 ఛా. ఏయ్. ఏయ్. అందరూ! 138 00:13:58,840 --> 00:14:02,260 -ఆ పొద అలా పారిపోయింది. -ఏంటి? 139 00:14:03,845 --> 00:14:05,054 వాడో మహాకాయుడు. 140 00:14:09,225 --> 00:14:10,143 ముసుగులో మహాకాయుడు!!! 141 00:14:10,226 --> 00:14:12,437 మీ అమ్మ డిన్నర్ చేస్తే అది... 142 00:14:14,772 --> 00:14:17,817 మావాడు ఫీలిక్స్ అతనివైపు కథను చెపుతాడు ఉండండి. 143 00:14:17,900 --> 00:14:21,362 నేను చూసింది చెప్పాను. అతను 13 అడుగుల ఎత్తైన నిగ్గా, 144 00:14:22,697 --> 00:14:25,450 నిండా ఆకులు వేసుకున్నాడు, కొమ్మలు, తీగలు అన్నీ... 145 00:14:25,533 --> 00:14:31,080 ఏయ్. మేము ఫీలిక్స్ చెప్పినదాని ప్రకారం ట్వాంప్ రాక్షసుడి బొమ్మల షర్టులు చేసాం. 146 00:14:31,164 --> 00:14:32,373 -ట్వాంప్ రాక్షసుడు. -ఏయ్. 147 00:14:32,498 --> 00:14:34,876 బయోలో లింక్. అయిపోకముందే ఆర్డరివ్వండి, సరేనా? 148 00:14:34,958 --> 00:14:36,210 ట్వాంప్ టీమ్. నా జనాలు. 149 00:14:36,294 --> 00:14:37,879 అది అయిపోయింది. ఇక మీకు... 150 00:15:15,541 --> 00:15:17,627 అర్థమైందా? అయితే, ఆమె నురగతో చేస్తుంది. 151 00:15:18,670 --> 00:15:21,798 ఆమె కార్లు కడిగేది. అర్థమైందా? నా మీదకు ఎలా వచ్చిందంటే... 152 00:15:21,881 --> 00:15:26,135 ఇక మేమంతా గోల గోల చేసాం, నేనేమో, "కావాలంటే... చెప్పాలంటే, 153 00:15:26,219 --> 00:15:29,138 "నీ చేతిలో సరైన పరికరం లేదు, కదా?" అన్నాను. 154 00:15:37,814 --> 00:15:38,648 ఏయ్. 155 00:15:42,318 --> 00:15:48,199 మీకు చెప్పానుగా నిగ్గాలు. ఏయ్, బ్రో, నిన్ను చూసాను. బయటకు రా. 156 00:15:48,282 --> 00:15:49,283 ఏయ్, ఏంటి సంగతి? 157 00:15:52,328 --> 00:15:54,205 -ఏయ్. ఇది తాగుతావా? -వద్దు, బ్రో. 158 00:15:54,288 --> 00:15:55,331 నోర్మూసుకో, మూసుకో. 159 00:16:02,964 --> 00:16:05,049 ఇది భలే ఉంది. 160 00:16:05,508 --> 00:16:09,470 -ఏయ్, స్కాట్, ఇలా రా. -వాళ్లిక్కడ గంజాయి పెంచుతున్నారనుకున్నాను. 161 00:16:10,930 --> 00:16:16,310 నా పేరు కూటీ. అంటే, కూటి, కానీ మీరు కావాలంటే కూటీ అనవచ్చు. 162 00:16:17,854 --> 00:16:22,608 -నువ్వు ఆటో ఏరియాలో చేస్తావు. -అవును, చేస్తాను. 163 00:16:34,454 --> 00:16:38,583 ఏయ్, బ్రో, నిజంగా, నా కారుకు మంచి విడిభాగాల కోసం అక్కడ పని చేస్తానంతే. 164 00:16:38,666 --> 00:16:42,712 కానీ నా కారు నా పని అంతే, అది ఆటో ఏరియా కనుక. 165 00:16:43,755 --> 00:16:47,341 సరే. అంటే, మా అమ్మానాన్నలు అన్నారు నాకు ఉద్యోగం లేదంటే, 166 00:16:47,425 --> 00:16:50,511 నన్ను జైలుకు పంపుతామన్నారు, అందుకే చేయాల్సి వస్తుంది. 167 00:16:51,554 --> 00:16:54,474 కానీ నల్ల యువకునిగా నువ్వు ఖాళీగా కనిపించావంటే 168 00:16:54,557 --> 00:16:57,935 పోలీసులు జైలుకు పంపిస్తారు. అది నాకు తెలుసు. 169 00:16:59,562 --> 00:17:03,274 -బ్రో, అలా కాదు అది... -పోలికైతే అంతేగా... 170 00:17:03,357 --> 00:17:04,316 అబ్బా. 171 00:17:05,651 --> 00:17:08,946 -ఛ. -అతను నిన్ను చూసినప్పుడు తప్ప, 172 00:17:10,989 --> 00:17:12,324 ఎన్నడూ బయటకు రాలేదా? 173 00:17:14,702 --> 00:17:17,662 మా అమ్మ నాకోసం టాకోలు చేసింది. మీకేమన్నా కావాలా? 174 00:17:17,914 --> 00:17:19,665 ఆమె చాలా చేసింది. 175 00:17:19,916 --> 00:17:21,167 -వద్దు, పరవాలేదు. -పరవాలేదు. 176 00:17:22,043 --> 00:17:22,959 సరే. 177 00:17:32,595 --> 00:17:33,888 అబ్బా. ఇది భలే ఉందే? 178 00:17:35,973 --> 00:17:38,601 ఏయ్, మీరంతా ఏమనుకుంటున్నారో నాకు తెలియాలి. 179 00:17:39,393 --> 00:17:41,854 -నువ్వింత భారీగా ఉన్నావేంటి, బ్రో? -నిజాలు. 180 00:17:42,730 --> 00:17:45,233 నాకు నా సైజు సంకేతం అనిపిస్తుంది. 181 00:17:45,316 --> 00:17:50,029 -అవును. అదెలా అంటే "వెనక్కి తగ్గండి." -ఇది ఏదో ముఖ్యమైనదానికి సంకేతం. 182 00:17:50,279 --> 00:17:53,407 -ముఖ్యమైనదా, అంటే కట్టని బిల్‌లాగా... -అంటే ద హీరోలాగా. 183 00:17:53,491 --> 00:17:55,159 -నీ పేరేంటి? -జోన్స్. 184 00:17:55,284 --> 00:17:58,538 ద హీరో మా తమ్ముడిని లైసెన్స్ లేని గంజాయి అమ్మినందుకు లోపలేసాడు 185 00:17:58,621 --> 00:17:59,831 అలా ఎందుకు చేస్తాడు? 186 00:18:00,665 --> 00:18:04,335 అది సరదాకు లేదంటే అద్దె డబ్బు కోసం. తననే అడగాలి. 187 00:18:13,219 --> 00:18:16,013 మీకు కప్రీస్‌తో బెంచ్ ప్రెస్ చూపించమంటారా? 188 00:18:23,479 --> 00:18:24,313 ఓయ్. 189 00:18:26,023 --> 00:18:30,194 శక్తి అన్నది చర్యను చేసే వ్యాయామ అభ్యాసం. 190 00:18:31,070 --> 00:18:34,949 ఫోకాల్ట్. "శక్తి కేవలం చర్య ద్వారానే బయటపడుతుంది." 191 00:18:35,157 --> 00:18:37,618 వినసొంపుగా ఉంది, కానీ పనికి రాదసలు. 192 00:18:37,702 --> 00:18:40,997 -సరే, ఇక ఆపాలి. -మీరు వెళ్లాలిక? 193 00:18:41,539 --> 00:18:42,915 మాతో సైడ్‌షోకు రా. 194 00:18:42,999 --> 00:18:45,251 -అవును. -నాకు తెలియదు. 195 00:18:46,127 --> 00:18:48,170 మా అమ్మ జనాలు పిచ్చివాళ్లంది... 196 00:18:48,254 --> 00:18:50,840 బ్రో, అందరికీ నువ్విష్టం. నీ టీషర్టులే వేసారు. 197 00:18:50,923 --> 00:18:51,924 నిజంగా. 198 00:18:52,258 --> 00:18:54,343 లోకం ఇంకా సిద్ధంగా లేదు. 199 00:18:54,427 --> 00:18:58,222 అందరూ నిన్ను చూడటం నాకిష్టం లేదు. వాళ్లు చూసారంటే, వాళ్లు... 200 00:18:58,306 --> 00:19:00,600 నువ్వు నీ 21వ పుట్టినరోజు వరకు ఆగాలి. 201 00:19:00,683 --> 00:19:05,187 ఆ రోజునుండి, నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదని నాకు తెలుసు. 202 00:19:08,316 --> 00:19:12,236 నాది కన్యారాశి. కన్యారాశి వారికి సాహసాలు ఇష్టం. 203 00:19:12,612 --> 00:19:14,113 -వాస్తవాలు. -పదండి. 204 00:19:14,196 --> 00:19:16,532 పదండి. మనం మహాకాయుడితో కనిపిస్తాం. 205 00:19:39,680 --> 00:19:40,848 చిన్నగా ఉన్నాను. 206 00:19:47,521 --> 00:19:51,525 ఏయ్, కూటీ. ట్రంక్ నుండి ఆరు వూఫర్ల శబ్దం ఎప్పుడన్నా విన్నావా? 207 00:20:00,993 --> 00:20:02,662 ఆగు. ఆగు. నాకు వినాలనుంది. 208 00:20:12,505 --> 00:20:14,090 నాకు నచ్చింది. 209 00:20:19,512 --> 00:20:24,183 -పసుపు గీత. పసుపు గీత మీదనే ఉండు. -అరే, కూటీ. మనం వెళ్లాలి. 210 00:20:27,061 --> 00:20:31,273 ఆరోజునుండి, ఇక నన్నే శక్తీ అడ్డుకోలేదని నాకు తెలుసు. 211 00:20:32,024 --> 00:20:35,319 -ఏంటి? -అదో సామెత. వాళ్లెప్పుడూ అంటుంటారు. 212 00:20:35,486 --> 00:20:37,154 జనాలు అలా మాట్లాడరు. 213 00:20:40,324 --> 00:20:42,034 జోన్స్‌కు ఏదో సహాయం కావాలి. 214 00:20:42,493 --> 00:20:45,246 ముందు మనం గోధుమ నుజ్జు తీసి, దాన్ని గోడ మీద పూయాలి 215 00:20:45,413 --> 00:20:49,417 ఆ తరువాత పోస్టరు పెట్టి ఆపై నుజ్జు దాని మీద ఇలా అద్దాలి. 216 00:20:51,085 --> 00:20:52,503 -సహాయం చేయనా? -అలాగే, సర్. 217 00:21:01,679 --> 00:21:04,515 -ఏంటిది? -అబ్బా. వాడు వీధంతా చేసేయగలడు. 218 00:21:04,598 --> 00:21:05,683 నిజంగా చేయగలడు. 219 00:21:05,766 --> 00:21:09,603 ఇలాంటి పనులు చేస్తే ఎఫ్‌బీఐ లిస్టులో చేరుతామని అమ్మ చెప్పింది. 220 00:21:09,687 --> 00:21:13,566 అందరూ ఎఫ్‌బీఐ జాబితాలో ఉంటారులే. మంచి కారణం అయితే మరీ మంచిది. 221 00:21:13,649 --> 00:21:16,569 -నువ్వు ఎఫ్‌బీఐలో ఉన్నావు. -నువ్వు కూడానా. 222 00:21:17,987 --> 00:21:18,821 అబ్బా. 223 00:21:18,904 --> 00:21:22,158 విద్యుత్తు కంపెనీ డబ్బు ఆదా కోసం ఇలా మన కరెంటు తీస్తుంది. 224 00:21:22,366 --> 00:21:23,284 పదండి. 225 00:21:24,326 --> 00:21:25,745 -సరే. -అవును. 226 00:21:25,828 --> 00:21:28,497 ఉంటాను. సరే, రీకో. 227 00:22:16,003 --> 00:22:17,171 వత్తు, ఫీలిక్స్. 228 00:22:35,898 --> 00:22:37,108 మహాకాయుడివి కాదు. 229 00:22:40,319 --> 00:22:41,946 కూటీ, వాళ్లింకా కావాలనాలి. 230 00:23:01,632 --> 00:23:02,800 ఇది మరీ అతి! 231 00:23:04,051 --> 00:23:05,219 తెలుస్తుందా? 232 00:23:06,345 --> 00:23:09,515 ఏయ్, బ్రో. ఈ కారు నా ప్రాణం, బ్రో. 233 00:23:09,598 --> 00:23:12,434 సరే, వీడి అంగానికి స్టీరింగ్ ఇంధనం అంటుంటుంది. 234 00:23:12,685 --> 00:23:14,728 రాత్రికి, ఆమెను లెజెండ్‌ను చేసావు. 235 00:23:16,021 --> 00:23:17,648 ఏయ్, బ్రో, అసలైనవాడివి. 236 00:23:18,274 --> 00:23:19,859 -నేనా? -అవును. 237 00:23:24,196 --> 00:23:25,197 నిజంగానా? 238 00:23:27,533 --> 00:23:28,450 అది అతనే? 239 00:23:30,578 --> 00:23:31,453 స్పాట్‌లైట్. 240 00:23:31,537 --> 00:23:33,706 మీరు ఆమోదిత డెసిబెల్ స్థాయి దాటారు. 241 00:23:33,789 --> 00:23:37,751 నేను వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు చూసి జప్తు చేసుకుంటున్నాను. 242 00:23:37,835 --> 00:23:40,713 కాలిఫోర్నియాలో, ముగ్గురికన్నా ఎక్కువమంది 243 00:23:40,880 --> 00:23:43,883 ఒకే రకమైన బట్టలు వేసుకుంటే ముఠా కింద పట్టుకుంటారు. 244 00:23:44,258 --> 00:23:46,093 బుర్ర సరి చేసుకో, పిచ్చోడా. 245 00:23:48,512 --> 00:23:50,681 శబ్దం తగ్గించాలా? ఇప్పుడు చూడు... 246 00:23:50,890 --> 00:23:53,684 సోది పోలీసులు! సోది పోలీసులు! 247 00:23:53,767 --> 00:23:56,604 సోది పోలీసులు! సోది పోలీసులు! 248 00:23:57,438 --> 00:24:01,984 -నీకేమైంది, వస్తున్నాను... -ఏం అనుకుంటున్నావు? 249 00:24:03,152 --> 00:24:05,321 -ఏంటి? -ఏంటి, ఏంటి అసలు? 250 00:24:05,905 --> 00:24:09,658 ఒకరు ఆరా తీస్తున్న వస్తువును సూచించే పదమది. 251 00:24:09,992 --> 00:24:11,493 నేను పొడుగ్గా ఉంటే బాగుండేది. 252 00:24:11,577 --> 00:24:15,331 నా మాటలు వింటున్నావా అసలు? ఊరికే వాగుతున్నానంతేనా? 253 00:24:15,789 --> 00:24:18,626 వృథా చేయలేవు, కాపాడలేవు అది ఎలాగైనా వచ్చేస్తుంది. 254 00:24:18,709 --> 00:24:20,085 బాబు, వీడికి పిచ్చెక్కింది. 255 00:24:20,502 --> 00:24:25,049 నీ భద్రత కోసం మేము చేసినదంతా వృథా అంటున్నావు, 256 00:24:25,132 --> 00:24:27,426 -నీకు తిండి పెట్టి... -నేను అడగలేదు. 257 00:24:27,509 --> 00:24:29,178 నిన్ను ఇంతవాడిని చేసినందుకు. 258 00:24:29,428 --> 00:24:31,263 -వదిలే... -బింగ్-బాంగ్ బర్గర్లా? 259 00:24:32,348 --> 00:24:34,225 బింగ్-బాంగ్ బర్గర్లు తినేవారు. 260 00:24:35,601 --> 00:24:36,560 అవును, తినేవాడిని. 261 00:24:38,062 --> 00:24:39,939 బింగ్-బాంగ్ బర్గర్లు తినేవాడిని. 262 00:24:40,773 --> 00:24:43,067 -కానీ ఆపేసాను. -సరే. 263 00:24:44,443 --> 00:24:46,195 సబ్‌వూఫర్ల సంగతేంటి? 264 00:24:46,403 --> 00:24:48,739 చిన్న స్పీకర్లలోనే పాటలు పెడతావు ఎప్పుడూ, 265 00:24:48,822 --> 00:24:52,117 అంటే నువ్వు మహా ఆవిష్కరణలను నాకు అందకుండా చేసావు. 266 00:24:52,701 --> 00:24:57,248 అది నీ దేహంలో కంపనాలు సృష్టిస్తుంది, సరేనా? 267 00:24:57,331 --> 00:25:00,084 అది నీ దేహంలో ఎముకలలో భూమి, ఆకాశం ఏకం చేసేలా 268 00:25:00,167 --> 00:25:04,922 అనిపింపజేస్తుంది, నువ్వే వాటిని కలుపుతున్నట్టు. 269 00:25:05,589 --> 00:25:11,053 నాకు 19 ఏళ్లు. నేను మొదటిసారి బేస్ విన్నాను? అది అక్రమం. 270 00:25:12,012 --> 00:25:13,847 చెప్పాలంటే? నన్నెవరూ తీసుకెళ్లలేదు. 271 00:25:14,139 --> 00:25:17,226 మీది అనవసర భయం అంతే. నాతో అబద్ధాలాడారు. 272 00:25:19,436 --> 00:25:21,647 -ఇది చూడు. -లేదు, లేదు. 273 00:25:21,730 --> 00:25:23,399 -ఇలా రా. కూర్చో. -కుదరదు, అమ్మా. 274 00:25:23,524 --> 00:25:24,358 ఇలా రారా. 275 00:25:24,525 --> 00:25:27,152 -నాకు పీడకలలు వస్తాయి. దయచేసి, రేపు. -కూర్చో. 276 00:25:30,781 --> 00:25:32,866 మేము అబద్ధమాడలేదు. 277 00:25:34,201 --> 00:25:37,288 వాటిని పీడకలలుగా ఇలానే ఉంచగలం. 278 00:25:52,636 --> 00:25:55,889 మాంసం కర్మాగారంలో రష్యన్ మహాకాయుడిని చంపేసిన పోలీసులు 279 00:26:12,698 --> 00:26:15,451 14 అడుగుల మహాకాయుడు అయోవా పొలంలో చచ్చి పడున్నాడు 280 00:26:15,534 --> 00:26:19,538 రోడ్ ద్వీపపు మహాకాయుడు న్యూయార్క్‌లో ప్రదర్శనకు 281 00:26:25,878 --> 00:26:28,547 16 అడుగుల మహాకాయుడిని పిట్స్‌బర్గ్‌లో కోపంతో కొట్టిన జనాలు 282 00:26:30,299 --> 00:26:32,217 15 అడుగుల మహాకాయ నల్ల బానిస శవాన్ని హార్వర్డ్‌కు అమ్మేసారు 283 00:26:32,301 --> 00:26:34,136 వాటికీ నాకు సంబంధం లేదు? 284 00:26:34,428 --> 00:26:36,430 -వేటికీ సంబంధం లేదు. -లేదు. 285 00:26:39,308 --> 00:26:42,478 కానీ వాళ్లంతా నీలాంటివాళ్లే, ఎక్కడో ఏదో తరంలో. 286 00:26:42,561 --> 00:26:44,355 ప్రపంచ జాతరలో 15 అడుగుల మహాకాయుని అవయవ ప్రదర్శన 287 00:26:48,150 --> 00:26:53,572 జనాలకు అసలే భయం, నువ్వేమో 13 అడుగుల నల్లవాడివి. 288 00:26:54,740 --> 00:26:57,409 -వాళ్లకు నువ్వంటే భయం. -నన్ను సంతోషంగా కలిసారు. 289 00:26:57,534 --> 00:26:58,577 సంతోషంగా కలిసారు. 290 00:26:59,912 --> 00:27:01,121 -అరే. -వద్దు. 291 00:27:01,205 --> 00:27:04,291 -హృదయం, తల, చేతులు, కాళ్లు. రా. -వద్దు, వద్దు, వద్దు. 292 00:27:04,583 --> 00:27:07,836 వద్దు, ఈ రాత్రి అసలే వద్దు. నాకు అస్సలు చేయాలని లేదు. 293 00:27:11,715 --> 00:27:16,011 కూటీ, కొంతమందుంటారు, నిన్ను వాడుకోవాలని చూస్తారు. 294 00:27:17,137 --> 00:27:22,476 వాళ్లు నిన్ను వాడుకోలేకపోతే, ఇక నిన్ను వదిలించుకోవాలని చూస్తారు. 295 00:27:25,354 --> 00:27:26,438 ఒక్క ప్రశ్న నాది. 296 00:27:28,816 --> 00:27:31,527 -ఆమె బింగ్-బాంగ్ బర్గర్‌కు వెళ్లేదా? -అబ్బా. 297 00:27:32,111 --> 00:27:37,866 అమ్మా, చెప్పు నాకు, ఆమె బింగ్-బాంగ్ బర్గర్లు తినేదా? 298 00:27:37,950 --> 00:27:38,951 అవును. 299 00:27:43,539 --> 00:27:45,082 అబ్బా. 300 00:28:15,195 --> 00:28:16,113 తరువాత. 301 00:28:18,991 --> 00:28:21,743 బింగ్-బాంగ్ బర్గర్‌కు స్వాగతం. మీకేం కావాలి? 302 00:28:24,913 --> 00:28:27,958 ఏడు బింగ్-బాంగ్ బర్గర్లు కావాలి, దయచేసి. 303 00:28:35,674 --> 00:28:37,468 నీవి సిద్ధంగా ఉన్నాయి, మహాకాయ. 304 00:28:50,939 --> 00:28:51,940 ఏయ్. 305 00:28:54,151 --> 00:28:55,986 ట్వాంప్ రాక్షసుడు 306 00:29:09,208 --> 00:29:10,042 ఏంటి? 307 00:29:14,254 --> 00:29:16,048 -ఛ. -ఇది దేన్నైనా భరించగలదు. 308 00:29:16,298 --> 00:29:18,634 -స్కాట్. జోన్స్. -ధన్యవాదాలు. 309 00:29:18,842 --> 00:29:20,260 -అబ్బా. -ఫీలిక్స్. 310 00:29:20,344 --> 00:29:21,345 అలాగే, సర్. 311 00:29:24,348 --> 00:29:27,267 -ఇక్కడున్నాను. -నీకు తిండి డాన్స్ చేయాలనుందని తెలుసు. 312 00:29:27,809 --> 00:29:31,271 -సాస్, బ్రో. సాస్. -సాస్, బ్రో. 313 00:29:31,522 --> 00:29:34,066 -సాస్ తెరుస్తున్నాను. -అరే. 314 00:29:35,526 --> 00:29:37,903 -ఇందులో ఏం వేస్తారసలు? -కదా, ఇది భలే ఉంది. 315 00:29:38,237 --> 00:29:39,947 -ఎప్పుడూ అంతే. -హిట్ హిట్. 316 00:29:40,656 --> 00:29:43,659 ఏమంటావు? బాగుంది, కదా? 317 00:29:53,293 --> 00:29:54,169 అబ్బా. 318 00:29:56,880 --> 00:30:00,384 నిజానికి ఇది అసలు బాగాలేదు. 319 00:30:01,677 --> 00:30:03,637 -ఏంటి? -అసలు బాగాలేదు. 320 00:30:03,929 --> 00:30:07,474 ఎందుకంటే ఈ నిగ్గా జీవితాంతం బచ్చలి ఆకులు తింటున్నాడు కనుక... 321 00:30:36,628 --> 00:30:39,089 ఏయ్, బ్రో! డాన్స్ చేయట్లేదే? 322 00:30:41,800 --> 00:30:43,802 -ఏంటి? -డాన్స్ చేయవా? 323 00:30:45,679 --> 00:30:49,850 లేదు. లేదు. ఎప్పుడూ డాన్స్ చేయలేదు, అందుకే... 324 00:30:49,933 --> 00:30:52,894 అంటే, కనీసం అమ్మాయిలను చూసి ఈల వెయ్యి, ఏదన్నా చెయ్యి. 325 00:30:53,604 --> 00:30:55,272 మొదటిసారి క్లబ్‌కు వచ్చాను. 326 00:30:55,355 --> 00:30:57,316 బ్రో, నువ్వు ఈ షాట్లు తాగకుండా, 327 00:30:57,399 --> 00:31:00,277 డాన్స్ చేయకుండా, అమ్మాయిలకు ఈల వేయలేదంటే మనకు గొడవే. 328 00:31:02,404 --> 00:31:05,866 నాతో జోక్ చేస్తున్నావు. స్నేహితులు అంతేగా. 329 00:31:07,117 --> 00:31:10,537 సరే. స్నేహితులు ఉంటే ఎలాగుంటుందో అనుకొనేవాడిని. 330 00:31:12,247 --> 00:31:13,874 బేస్‌లా అని తెలిసింది. 331 00:31:14,708 --> 00:31:18,503 ఎందుకంటే బేస్‌లాగా, ఈ స్పీకర్ నుండి వస్తున్నట్టు, 332 00:31:18,712 --> 00:31:21,548 స్నేహితులు కూడా నీలో అలజడిని సృష్టిస్తారు, 333 00:31:21,757 --> 00:31:24,259 అదే సమయంలో లోకంలో కూడా. 334 00:31:29,014 --> 00:31:32,851 -అవును. ఏయ్, బ్రో, అది నిజం. -కదా? 335 00:31:33,060 --> 00:31:36,355 అవును. సరే మరి, చూడు, మనం స్నేహితులమిక. 336 00:31:37,522 --> 00:31:40,484 అది నీలో కూడా అనిపించేలా చేయాలి. 337 00:31:44,905 --> 00:31:47,532 నీకు ఇంకొకటి కావాలా? మా వాడికి ఇంకొకటి ఇస్తావా? 338 00:31:47,616 --> 00:31:50,827 -తాగున్నాను. -పట్టుకో అంతే, లేదంటే బాగుండదు. 339 00:31:51,620 --> 00:31:54,623 -సరే. -ఏయ్, ఆ అమ్మాయి చూస్తుంది. రెడీనా? 340 00:31:55,582 --> 00:31:58,585 అందగత్తె. నల్ల డ్రెస్సులో. ఏయ్, చూడు, చూడు. 341 00:31:58,710 --> 00:32:02,756 అలా మూగవాడిలా నిలబడకు, సరేనా? నిశ్శబ్దం చంపేస్తుంది. అందగత్తె. అందగత్తె. 342 00:32:02,839 --> 00:32:05,717 అవును, అదీ అంతే. మాటలు ఆపకు, సరేనా? 343 00:32:10,305 --> 00:32:13,725 -నీ డ్రెస్సు భలే ఉంది. -ధన్యవాదాలు. 344 00:32:15,143 --> 00:32:18,105 నువ్వు సంగీత వీడియో నేపథ్యంలో ఉండాలి. 345 00:32:18,897 --> 00:32:21,191 కార్డీ బీ లేదా బియాన్సే లేదంటే ఇంకేదన్నా. 346 00:32:23,568 --> 00:32:26,238 నువ్వు ఏ సంగీత వీడియోను ఎంచుకున్నా చేరిపోవచ్చు. 347 00:32:26,405 --> 00:32:30,701 వాళ్లు పెట్టేసుకుంటారు. మరీ ఎక్కువమంది అందగత్తెలు లేకపోతే. 348 00:32:32,285 --> 00:32:36,498 కానీ తొందరగా వెళ్తావని చెప్పగలను, ఎందుకంటే సమయానుసారిలా ఉన్నావు. 349 00:32:36,707 --> 00:32:38,959 -కన్యారాశి వారు అంతే. -నాకు ఇంగ్లీష్ రాదు. 350 00:32:39,084 --> 00:32:40,043 నాది కన్యారాశి. 351 00:32:41,586 --> 00:32:42,504 సరే. 352 00:32:45,382 --> 00:32:47,634 కానివ్వు, కూటీ! కానివ్వు, కూటీ! 353 00:32:47,926 --> 00:32:51,555 కానివ్వు, కూటీ! కానివ్వు, కూటీ! కానివ్వు, కూటీ! కానివ్వు, కూటీ! 354 00:33:08,739 --> 00:33:09,740 మన్నించాలి. 355 00:33:10,532 --> 00:33:13,493 ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం, మాకు నీ అంగం చూడాలనుంది. 356 00:33:16,246 --> 00:33:17,622 ఆమెకు అంగం చూడాలని ఉంది. 357 00:33:17,706 --> 00:33:22,961 -ఫీలిక్స్. ఫీలిక్స్. -ఓయ్, ఏంటి సంగతి? 358 00:33:23,336 --> 00:33:27,382 మీ వాడికేమైంది, బాబు? మన్నించాలి అనలేడా? 359 00:33:27,966 --> 00:33:31,470 నిగ్గా నన్ను తోసేసాడు. నేను మన్నింపు అడిగానంతే. 360 00:33:32,262 --> 00:33:35,766 -బ్రో, ఏయ్. -క్షమించు. 361 00:33:36,141 --> 00:33:36,975 కూటీ. 362 00:33:37,350 --> 00:33:40,771 -ఇది అసామాజికం, బ్రో. -మీ వాడిని చూసుకో, ఫీలిక్స్. 363 00:33:41,897 --> 00:33:44,316 నాకిప్పుడు ప్రేమ పుట్టట్లేదు, బ్రో. 364 00:33:45,192 --> 00:33:49,446 నీకెక్కడ ప్రేమ కావాలో చెబితే, నేను అక్కడ పుట్టిస్తాను. 365 00:33:49,738 --> 00:33:55,327 మీ ట్వాంప్ నిగ్గాలు సిమెంట్ రుచి మరిచినట్టే చేస్తున్నారు, బాబు. 366 00:33:55,577 --> 00:33:59,873 -వీర్యం రుచా? -సిమెంట్ రా, వెధవ. 367 00:34:00,332 --> 00:34:05,796 సిమెంట్ రుచి చూస్తావు, సోది బక్కోడా, చెత్త వెధవ. 368 00:34:18,391 --> 00:34:22,269 బక్కోడా, చెత్త వెధవ. 369 00:34:24,606 --> 00:34:27,150 వాడికి భయమేస్తోంది. వాడు అలసిపోతున్నాడు. 370 00:34:32,697 --> 00:34:35,992 -చెప్పానుగా. -వాడు మహాకాయుడు, బ్రో. 371 00:34:36,409 --> 00:34:37,786 లే, బ్రో. లే, బ్రో. 372 00:34:38,370 --> 00:34:42,039 ఏయ్, లోయర్ బాటమ్స్ నిగ్గాల్లారా, బ్రో. మమ్మల్ని ఇబ్బంది పెట్టావు. 373 00:34:46,126 --> 00:34:49,088 నా మీద దూకావు, బ్రో. అంటే, ఏమనుకున్నావసలు? 374 00:34:49,256 --> 00:34:52,133 -మీ తాగుబోతు ముఖాలతో ఇంటికి పోండి. -క్షమించు. 375 00:34:53,552 --> 00:34:56,387 -శుభరాత్రి. -బిగ్ బేర్, కాల్ చేస్తాను, బ్రో. 376 00:34:58,723 --> 00:35:00,642 అంతా ఇదో మాయాజాలం అంటున్నారు. 377 00:35:01,017 --> 00:35:04,771 ఓక్‌లాండ్ వీధుల్లో మహాకాయుడు సైడ్‌షోల పిచ్చి ఉన్నవాడు, 378 00:35:04,896 --> 00:35:06,815 డాన్స్, బర్గర్‌లు ఇంకా కొట్లాటలు. 379 00:35:07,023 --> 00:35:10,360 పోలీసులు అనుమానితుడిని ఆపారు, ట్వాంప్ రాక్షసుడంటారు. 380 00:35:10,443 --> 00:35:13,154 అతనికి ఇంకో ఐదుగురికి మధ్య గొడవ జరిగాక. 381 00:35:13,822 --> 00:35:16,283 కానీ అక్కడివారు పోలీసులకు చూపించిన 382 00:35:16,366 --> 00:35:19,536 వీడియోను బట్టి ఆ మహాకాయుడు స్వీయరక్షణ చేసుకుంటున్నాడు. 383 00:35:20,036 --> 00:35:22,455 -పోలీసులు అరెస్టు చేయకుండానే వదిలారు. -మ్యూట్. 384 00:35:22,539 --> 00:35:23,456 మ్యూటింగ్. 385 00:35:25,542 --> 00:35:27,752 ట్వాంప్ రాక్షసుడి ప్రమాద స్థాయి అంచనా. 386 00:35:28,003 --> 00:35:29,337 అంచనా వేస్తున్నాను. 387 00:35:30,422 --> 00:35:33,758 నువ్వు మా కథల కోసం రాలేదు. నేలపై కూర్చున్నావు. 388 00:35:33,842 --> 00:35:34,759 నిజంగానా? 389 00:35:34,843 --> 00:35:37,137 -అబ్బా. -ఇలా జరుగుతుందని తెలుసు. 390 00:35:38,889 --> 00:35:40,974 ఇంత త్వరగా జరుగుతుందనుకోలేదు. 391 00:35:42,726 --> 00:35:46,521 -వాడు తయారుగా లేడు, కానీ మనం ఉన్నాముగా. -ఆఖరిసారి ఎప్పుడు చెక్ చేసావు? 392 00:36:02,370 --> 00:36:03,288 మనం సిద్ధం. 393 00:37:31,710 --> 00:37:33,712 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 394 00:37:33,795 --> 00:37:35,797 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్