1 00:01:08,694 --> 00:01:10,112 ఇది నయం. 2 00:01:11,905 --> 00:01:13,156 ఇది ఎందుకు నయం అంటున్నావు? 3 00:01:13,782 --> 00:01:15,450 ఇక ఇతను ఇంకెవరికీ హాని చేయలేడు. 4 00:01:24,001 --> 00:01:26,461 - అతను చేయడని ఎందుకు అనుకుంటున్నావు... - నాకు ఇంటికి వెళ్లాలని ఉంది. 5 00:01:26,461 --> 00:01:27,921 నీకు వెళ్లాలని ఉంటుంది. కానీ మనం ఇక్కడ ఉన్నాం. 6 00:01:32,926 --> 00:01:33,969 ఇదిగో తీసుకో. 7 00:01:34,761 --> 00:01:36,513 ఇప్పుడు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? 8 00:01:37,139 --> 00:01:38,390 అది బొమ్మగా గీయగలవా? 9 00:01:47,191 --> 00:01:49,276 న్యూ యార్క్ మెట్స్ 10 00:02:22,309 --> 00:02:24,311 ఇప్పుడు నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు? 11 00:02:25,062 --> 00:02:26,438 దాన్ని బొమ్మగా గీయగలవా? 12 00:02:28,273 --> 00:02:29,441 నేను ఇప్పుడే వస్తాను. 13 00:02:56,510 --> 00:02:58,178 హేయ్, డాక్టర్ ఆడ్లెర్. 14 00:02:58,178 --> 00:03:00,013 - హాయ్. - హలో. 15 00:03:00,013 --> 00:03:02,224 నోవా మీతోనే ఉన్నాడని నర్స్ చెప్పింది. 16 00:03:02,224 --> 00:03:05,143 - అందుకే తను చదువుకోవడానికి పుస్తకాలు తెచ్చా. - సరే. 17 00:03:05,143 --> 00:03:07,855 - అతను ఎలా ఉన్నాడు? - బాగానే ఉన్నాడు. 18 00:03:08,564 --> 00:03:10,941 తను కొత్త మందులు వాడటం వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, 19 00:03:10,941 --> 00:03:13,819 అయితే మేము కొద్దిగా ఇసుక వైద్యం చేస్తున్నాము ఇంకా మేము... 20 00:03:17,739 --> 00:03:19,283 ఒక్క క్షణం. 21 00:03:29,585 --> 00:03:30,752 ఏం జరుగుతోంది? 22 00:03:32,212 --> 00:03:36,175 ఏమీ లేదు. అతను ఇప్పుడే... నేను వెతికి పట్టుకుంటాను. దాని గురించి కంగారు పడద్దు. 23 00:03:36,175 --> 00:03:37,801 - ఏంటి? తను ఎక్కడికి వెళ్లాడు? - నాకు తెలియదు. 24 00:03:37,801 --> 00:03:39,178 కానీ నేను వెతికి తెస్తాను, కంగారు పడకు. 25 00:03:57,196 --> 00:03:59,489 ఎక్స్ క్యూజ్ మీ. నోవా ఇక్కడికి వచ్చాడా? 26 00:04:00,699 --> 00:04:02,367 సారీ, ఉద్యోగంలో నాకు ఇది మొదటి రోజు. 27 00:04:02,367 --> 00:04:05,078 - నోవా అంటే ఎవరు? - అతను ఈ బెడ్ మీద ఉండేవాడు. 28 00:04:05,078 --> 00:04:06,747 సరే. నోవా, అవును. 29 00:04:06,747 --> 00:04:08,707 తన డాక్టర్ దగ్గర చికిత్సలో ఉన్నాడు. 30 00:04:08,707 --> 00:04:10,209 నేను అతని డాక్టర్ ని. 31 00:04:11,627 --> 00:04:13,212 అయితే తను మీతో పాటు లేడా? 32 00:04:14,129 --> 00:04:18,634 ఒక పేషంట్ ని వెతకడంలో నాకు సాయం కావాలని నువ్వు సిబ్బందిని అప్రమత్తం చేయాలి. 33 00:04:20,969 --> 00:04:22,221 - వెంటనే. - అలాగే. 34 00:05:03,929 --> 00:05:05,013 నోవా? 35 00:05:05,514 --> 00:05:08,308 నోవా, నేను నెమ్మదిగా తలుపులు తెరుస్తున్నాను, సరేనా? 36 00:05:11,103 --> 00:05:12,145 హేయ్. 37 00:05:13,647 --> 00:05:15,274 నువ్వు నా దగ్గర నుంచి అదృశ్యం అయ్యావు. 38 00:05:17,484 --> 00:05:19,111 సరే. ఫర్వాలేదు. 39 00:05:19,653 --> 00:05:20,946 మనం తిరిగి ప్లే రూమ్ కి వెళదాం పద. 40 00:05:22,781 --> 00:05:24,533 పద. మరేం ఫర్వాలేదు. 41 00:05:25,033 --> 00:05:26,076 మనం తిరిగి వెళదాం పద. 42 00:05:26,577 --> 00:05:27,578 సరే. 43 00:05:28,537 --> 00:05:30,414 అదీ. అలాగ. 44 00:05:31,373 --> 00:05:33,959 నోవా, నీ దగ్గర పెన్ను ఉందా? 45 00:05:33,959 --> 00:05:35,836 కానీ ఈ వార్డులో పెన్నుల్ని అనుమతించరు. 46 00:05:35,836 --> 00:05:37,296 సరే, అలాగే. 47 00:05:38,463 --> 00:05:40,382 సరే. ఆ పెన్ను నాకు ఇవ్వు. 48 00:05:40,924 --> 00:05:42,426 - నా దగ్గర లేదు. - నోవా. 49 00:05:44,678 --> 00:05:47,222 - నువ్వు భయపడుతున్నావు. - నేను భయపడటం లేదు. 50 00:05:47,222 --> 00:05:48,765 అబద్ధాలకోరు. 51 00:05:51,935 --> 00:05:53,020 నాకు ఆ పెన్ను కావాలి. 52 00:05:55,063 --> 00:05:56,481 నాకు ఇంక మాట్లాడాలని లేదు. 53 00:06:05,949 --> 00:06:08,202 మరి, ఇదంతా దేని గురించో నాతో చెబుతావా? 54 00:06:08,202 --> 00:06:11,288 సరే. నోవా తరచు ఒక ఫామ్ హౌస్ బొమ్మ గీస్తున్నాడు. 55 00:06:12,039 --> 00:06:16,335 లెన్ ఆఫీసులో నాకు దొరికిన ఒక ఫోటోకి అది చాలా దగ్గరగా ఉంది. 56 00:06:16,335 --> 00:06:19,421 అయితే, "ఒక రాత్రి అతను ఆమె ఇంటి వరకూ అనుసరించాడా?" అని ఆలోచిస్తున్నాను. 57 00:06:19,421 --> 00:06:22,424 వాళ్లిద్దరికీ పరిచయం ఉందా? వాళ్ల మధ్య అంత అనుబంధం ఉందా? 58 00:06:22,424 --> 00:06:24,968 అంత పరిచయం ఉంటే గనుక, ఆమె ఆ విషయాన్ని నీ దగ్గర ఎందుకు దాస్తుంది? 59 00:06:24,968 --> 00:06:26,845 తను నాకు చెప్పని విషయాలు ఇంకా ఏమున్నాయి? 60 00:06:26,845 --> 00:06:27,930 సరే. 61 00:06:27,930 --> 00:06:30,891 కానీ దానికీ అతని డయాగ్నసిస్ తో ఏం పని? 62 00:06:52,037 --> 00:06:53,038 ఓహ్. 63 00:06:55,040 --> 00:06:57,501 - ఇదిగో, ఇది తాగు. - థాంక్స్. 64 00:07:02,798 --> 00:07:04,049 నేను సరిగ్గా నిద్రపోవడం లేదు. 65 00:07:06,385 --> 00:07:07,553 నిద్రలేమి వ్యాధి. 66 00:07:08,303 --> 00:07:10,013 అది నిజంగా నీ బుర్రని గందరగోళం చేస్తుంది. 67 00:07:10,848 --> 00:07:14,685 అతను ఆత్మహత్య చేసుకోవడం కోసం ఒక గ్లాసు నీళ్లు తాగాడు, 68 00:07:14,685 --> 00:07:16,395 ఇంక ఇప్పుడు అతను నిర్బంధ వార్డులో ఉన్నాడు. 69 00:07:16,395 --> 00:07:17,688 అది అసాధ్యం. 70 00:07:17,688 --> 00:07:19,940 అవును, అయినా కూడా అతని ఊపిరితిత్తులు నీటితో నిండిపోయాయి. 71 00:07:20,440 --> 00:07:21,650 దాన్ని నేను కూడా వివరించలేను. 72 00:07:23,277 --> 00:07:26,738 అంటే, అతడిని గతంలో పెంచుకున్న ఇళ్ల గురించి ఆరా తీశాను. 73 00:07:27,447 --> 00:07:29,533 ఫామ్ హౌస్ లేదు, డచ్ వాళ్లు లేరు. 74 00:07:32,327 --> 00:07:36,123 - పసితనంలోనే వదిలేయడం, పసితనపు చేదు అనుభవాలు? - క్రిప్టోమ్నేసియా కావచ్చా? 75 00:07:36,123 --> 00:07:39,960 మాటలు రాని వయసులో తోటల్ని సందర్శించడం ఇంకా డచ్ సంభాషణల్ని వినడం, 76 00:07:39,960 --> 00:07:41,587 బహుశా ఏదైనా టీవీ షో ద్వారా కావచ్చు. 77 00:07:43,297 --> 00:07:46,967 అతడికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల వివరాలు కావాలి. అతడిని పసికందుగా సేఫ్ హెవెన్ బాక్స్ లో విడిచిపెట్టి ఉండచ్చు. 78 00:07:46,967 --> 00:07:49,344 అతడిని సెయింట్ మాథ్యూ చర్చిలో విడిచిపెట్టేశారని మాత్రమే నాకు తెలుసు. 79 00:07:56,768 --> 00:07:58,270 స్విమ్మింగ్ అమ్మాయి సంగతి ఏంటి? 80 00:08:05,194 --> 00:08:07,070 - ఆమె ఈత కొడుతోంది అనుకున్నావా? - అవును. 81 00:08:10,032 --> 00:08:11,575 నాకు తెలియదు. ఆమె... 82 00:08:13,035 --> 00:08:14,119 మునిగిపోతోందని అనుకున్నాను. 83 00:08:17,664 --> 00:08:20,000 డాక్టర్ ఆడ్లెర్, ఎక్కడో నీరు కారుతోంది అనుకుంటా. 84 00:08:27,424 --> 00:08:28,675 ద బాయ్ హూ వస్ ఎఫ్రైడ్ ఆఫ్ స్కూల్ 85 00:08:28,675 --> 00:08:29,593 {\an8}రచయిత లెన్ హాఫ్మన్ 86 00:08:29,593 --> 00:08:31,261 ఆ పైన ఏం ఉంది? 87 00:08:33,013 --> 00:08:34,181 హాల్ బాత్ రూమ్. 88 00:09:38,871 --> 00:09:40,038 వాళ్లు వచ్చేస్తున్నారు. 89 00:10:09,359 --> 00:10:13,030 వద్దు, నా నుంచి దూరంగా వెళ్లండి! వద్దు! 90 00:10:21,455 --> 00:10:23,582 నీకు కేవలం టెంపరేచర్ చెక్ చేస్తాము, బుజ్జీ. 91 00:10:48,148 --> 00:10:49,316 టా... డా! 92 00:10:51,860 --> 00:10:53,153 నేను ఏం చేశానో చూడు. 93 00:10:53,153 --> 00:10:54,321 దీనికి మరమ్మతు చేశాను, హా? 94 00:11:02,996 --> 00:11:04,414 ఏంటి ఇది... 95 00:11:08,627 --> 00:11:10,587 ఓహ్, దేవుడా. 96 00:12:05,726 --> 00:12:07,144 నాన్నా? 97 00:12:10,480 --> 00:12:11,690 లోపల ఉన్నాను. 98 00:12:16,528 --> 00:12:18,363 - హాయ్. - హేయ్, నాన్నా. 99 00:12:18,363 --> 00:12:19,489 ఏం చేస్తున్నావు? 100 00:12:19,489 --> 00:12:21,533 - నేల అంతా తడిగా ఉందేంటి? - ఓహ్, బుజ్జీ. 101 00:12:21,533 --> 00:12:23,076 ఇళ్ల కొనుగోలుదారుల గుండెల్లో అన్నింటికన్నా ఎక్కువగా 102 00:12:23,076 --> 00:12:24,828 గుబులు పుట్టించే మాట ఏమిటంటే, "నీళ్లు కారే సమస్య." 103 00:12:24,828 --> 00:12:26,038 నేను దానికి మరమ్మతు చేశా. 104 00:12:26,038 --> 00:12:27,873 కాబట్టి ఇంక బెంగ లేదు. 105 00:12:27,873 --> 00:12:30,375 ఓహ్, మంచిది. ఈ మనిషి చేయలేని పనంటూ ఏదైనా ఉంటుందా? 106 00:12:31,793 --> 00:12:33,712 అవును, అతను అన్ని రంగాలలో మంచి నిపుణుడు. 107 00:12:48,769 --> 00:12:50,354 దానికి సమాధానం చెబుతావా? 108 00:12:50,896 --> 00:12:51,980 నాన్నా! 109 00:12:51,980 --> 00:12:53,732 అది నీ ఫోన్ కదా? 110 00:12:58,070 --> 00:12:59,071 అవును. 111 00:13:02,157 --> 00:13:03,408 - నేను చూస్తాను. - సరే. 112 00:13:03,408 --> 00:13:04,743 సరే, పద, పద, పద, పద. 113 00:13:09,414 --> 00:13:10,499 హలో. 114 00:13:10,499 --> 00:13:12,835 ఈ రాత్రి మా ఇంట్లో కలుద్దామా? 115 00:13:13,585 --> 00:13:15,796 - సారీ, మీరు ఎవరు? - నేను జాక్సన్ ని. 116 00:13:15,796 --> 00:13:17,464 ఇంకెవరు ఫోన్ చేశారు అనుకుంటున్నావు? 117 00:13:17,464 --> 00:13:19,925 విను, ఈ రాత్రి జనం బాగా వస్తున్నారు. 118 00:13:19,925 --> 00:13:21,593 నువ్వు రావని నాకు తెలుసు 119 00:13:21,593 --> 00:13:23,303 - కానీ నేను జాజ్ ఏర్పాటు చేయించా... - వింటావా? 120 00:13:23,303 --> 00:13:25,681 - నేను ఇప్పుడు మాట్లాడలేను. - లేదు, నేను మాట్లాడుతున్న జాజ్ ఏంటంటే... 121 00:13:25,681 --> 00:13:26,765 - సరే, ఉంటా. - అది హాట్, బాబూ. 122 00:13:27,349 --> 00:13:29,518 అది పెద్ద ముఖ్యమైనదేమీ కాదు. 123 00:13:30,018 --> 00:13:31,186 సరే. 124 00:13:31,979 --> 00:13:34,606 సరే, మరి, మీ ఇద్దరి కోసం నువ్వు ఏం ప్లాన్ చేశావు? 125 00:13:36,316 --> 00:13:39,361 నాన్నా, మేము ఇల్లు సర్దుతున్నప్పుడు నువ్వు, సోఫీ కలిసి కొంత సమయం గడపాలని అనుకున్న విషయం 126 00:13:39,361 --> 00:13:41,071 మర్చిపోయావని మాత్రం చెప్పకు, మర్చిపోలేదు కదా? 127 00:13:41,613 --> 00:13:44,324 నిజంగానే మర్చిపోలేదు. ఆ విషయం నేను ఎలా మర్చిపోతాను? 128 00:13:44,324 --> 00:13:46,285 ఈ రోజు అంతా తాతయ్యది. 129 00:13:46,285 --> 00:13:47,369 కదా, సోఫీ? 130 00:13:48,287 --> 00:13:50,622 ఈ రోజు తాతయ్య ఇంకా సోఫీ రోజు. 131 00:13:50,622 --> 00:13:52,958 తను చాలా తెలివైనది కదా? 132 00:13:56,670 --> 00:13:57,629 మనం వెళదామా? 133 00:13:58,130 --> 00:14:00,090 అలాగే. పద, వెళదాం. 134 00:14:00,966 --> 00:14:02,092 మనం సరదాగా గడపబోతున్నాం. 135 00:14:07,181 --> 00:14:08,807 ఇందులో సరదా ఏముందో అర్థం కావడం లేదు. 136 00:14:08,807 --> 00:14:10,475 ఈ ప్రదేశం భయంకరంగా ఉంది. 137 00:14:12,394 --> 00:14:13,562 అవును, ఇది అలాగే ఉంటుంది. 138 00:14:13,562 --> 00:14:15,439 ఇది కొద్దిగా భయంకరంగానే ఉంటుంది. 139 00:14:15,439 --> 00:14:16,982 నేను ఒక మనిషిని వెతికి పట్టుకోవాలి. 140 00:14:27,701 --> 00:14:30,454 అమ్మమ్మ బాత్ టబ్ ని మూసివేసిందని తన మీద నీకు కోపం ఉందా? 141 00:14:31,079 --> 00:14:32,122 ఏంటి? 142 00:14:32,748 --> 00:14:34,416 ఎందుకంటే తను అందులోనే మునిగిపోయింది కదా. 143 00:14:36,793 --> 00:14:38,837 లేదు. అమ్మమ్మ ఏ టబ్బుల్నీ మూసివేయలేదు. 144 00:14:39,713 --> 00:14:40,797 తను చనిపోయింది. 145 00:14:41,465 --> 00:14:42,633 లేదు, తను చనిపోలేదు. 146 00:14:42,633 --> 00:14:44,426 తను నా బల్లిలో ఉంది. 147 00:14:50,974 --> 00:14:52,851 అమ్మమ్మ నాకు ఒక సీక్రెట్ చెబుతా అంది. 148 00:14:59,942 --> 00:15:01,610 మీ పాపాల్ని ఒప్పుకోదల్చుకున్నారా? 149 00:15:03,153 --> 00:15:04,238 పాపాల్ని ఒప్పుకోవడమా? 150 00:15:05,072 --> 00:15:05,906 లేదు. 151 00:15:05,906 --> 00:15:08,283 నేను... నేను ఫాదర్ డెనిస్ ని కలుసుకోవడానికి వచ్చాను. 152 00:15:10,202 --> 00:15:11,411 ఒక పేషంట్ గురించి. 153 00:15:11,411 --> 00:15:13,914 తన కుటుంబం గురించి కొంత సమాచారం తెలుసుకోవాలని చూస్తున్నాను. 154 00:15:13,914 --> 00:15:16,625 సుమారు ఎనిమిది సంవత్సరాల కిందట, ఒక పసికందుని అనాథాశ్రమంలో విడిచిపెట్టేశారు. 155 00:15:16,625 --> 00:15:19,670 నాకు గుర్తుంది. గత ఇరవై ఏళ్లలో ఈ చర్చ్ దగ్గర విడిచిపెట్టిన ఒకే ఒక్క పసికందు. 156 00:15:19,670 --> 00:15:22,214 - అయితే మీరు అప్పుడు ఇక్కడే ఉన్నారా? - ఉండేవాడిని. 157 00:15:23,298 --> 00:15:26,009 తను మీ పేషంట్ అని చెప్పారు. తన ఆరోగ్య సమస్య ఏంటి? 158 00:15:27,386 --> 00:15:29,888 నాకు తెలియదు. అదే తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. 159 00:15:30,931 --> 00:15:34,768 కానీ, వాళ్లు అన్యోన్యమైన దంపతులని మాత్రం నేను చెప్పలేను. 160 00:15:35,686 --> 00:15:36,937 వాళ్లు మీకు తెలుసా? 161 00:15:36,937 --> 00:15:38,021 లేదు. 162 00:15:38,772 --> 00:15:41,400 లేకపోతే వాళ్లెందుకు తమ బిడ్డని ఇక్కడ విడిచిపెట్టేస్తారు? 163 00:15:42,192 --> 00:15:46,071 దేవుడి చర్యల్ని కొన్నిసార్లు అర్థం చేసుకోవడం కష్టం. 164 00:15:47,656 --> 00:15:49,366 మరి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్య ఏంటి? 165 00:15:50,617 --> 00:15:53,912 మీ గుండెలో ఏదో భారం ఉందని నాకు తెలుస్తోంది. 166 00:15:56,206 --> 00:15:58,709 - మా అమ్మమ్మ చనిపోయింది. - సోఫీ. 167 00:16:05,007 --> 00:16:06,008 సరే. 168 00:16:07,593 --> 00:16:10,888 - నా భార్య చనిపోయింది. - మీకు కలిగిన విషాదానికి సారీ. 169 00:16:10,888 --> 00:16:12,347 మరేం ఫర్వాలేదు. ఆమె నా బల్లిలో ఉంది. 170 00:16:12,347 --> 00:16:14,892 సోఫీ, తను నీ బల్లిలో లేదు. 171 00:16:14,892 --> 00:16:17,769 మనం దాని గురించి ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఎవరైనా చనిపోతే, వాళ్లు వెళ్లిపోయినట్లే. 172 00:16:17,769 --> 00:16:19,688 వాళ్లు వెళ్లిపోయినట్లే, ఇంక ఎప్పటికీ తిరిగి రారు. 173 00:16:19,688 --> 00:16:21,148 ఆ బల్లిలో కూడా ఉండరు. 174 00:16:21,148 --> 00:16:22,232 అది నీకు తెలియదు. 175 00:16:22,232 --> 00:16:25,110 చూడండి, బాధని గ్రహించడంలో మనందరికీ వేర్వేరు విధానాలు ఉంటాయి. 176 00:16:25,110 --> 00:16:27,029 నా మత సమావేశాలలో నిత్యం ఇలాంటివి చూస్తుంటాను. 177 00:16:27,613 --> 00:16:30,032 చూడండి, మనవి ఒకే రకమైన ఉద్యోగాలు. 178 00:16:30,032 --> 00:16:32,284 మన ఉద్యోగాలా? మనకి వేర్వేరు ఆఫీసులు ఉన్నాయి, కాదంటారా? 179 00:16:32,284 --> 00:16:33,827 - ఈ ప్రదేశం చూడండి. - ఇద్దరం జనానికి సేవ చేస్తాం. 180 00:16:33,827 --> 00:16:35,746 కానీ నేను ప్రజలకి సైన్స్ ద్వారా, మందులతో సాయం చేస్తున్నాను కానీ... 181 00:16:35,746 --> 00:16:37,998 ఇంకా బహుశా కొద్దిగా విశ్వాసం కూడా ఉండచ్చు. 182 00:16:37,998 --> 00:16:41,376 విశ్వాసమే ప్రధానమని మానసిక వైద్యుడైన మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. 183 00:16:41,376 --> 00:16:43,712 నేను దేనిని విశ్వసిస్తానో మీకు తెలుసా? వాస్తవాల్ని నమ్ముతాను. 184 00:16:44,254 --> 00:16:47,508 ప్రజలు వాస్తవాల్ని ఎదుర్కోకుండా చేసే కల్పితమైన కట్టుకథల్ని మీరు నమ్ముతారు. 185 00:16:47,508 --> 00:16:49,176 అసలు నిజం ఏమిటో మీకు తెలుసా? 186 00:16:49,176 --> 00:16:52,221 మహిమ గల శక్తి ఏదీ మనల్ని కాపాడటానికి ఆకాశంలో నివసించదు. 187 00:16:52,221 --> 00:16:54,848 అతను ప్రతీకారం తీర్చుకునే చెత్త శక్తి, ఆ విషయం మీకు కూడా తెలుసు. 188 00:16:57,726 --> 00:16:59,102 మనమంతా మన సొంతంగా బతుకుతున్నాం, మిత్రమా. 189 00:17:01,063 --> 00:17:02,064 సోఫీ, పద. వెళదాం. 190 00:17:23,544 --> 00:17:26,922 హేయ్. ఇది కారుతోంది. నీకు ఇది వద్దా? 191 00:17:53,574 --> 00:17:55,617 - బార్బ్? - హా. 192 00:17:55,617 --> 00:17:58,370 హేయ్, తాతయ్య రోజు ఎలా గడిచింది? 193 00:17:58,370 --> 00:18:00,247 మేము నిజంగా చాలా సరదాగా గడిపాం అనుకుంటున్నా. 194 00:18:10,757 --> 00:18:13,844 సారీ. ఆ బల్లి విషయంలో తను చాలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది. 195 00:18:13,844 --> 00:18:15,512 అవును, ఆ విషయమే నీతో మాట్లాడాలి అనుకున్నాను. 196 00:18:15,512 --> 00:18:17,598 'బల్లిలో అమ్మమ్మ ఉంది' అనే విషయం గురించేనా? 197 00:18:17,598 --> 00:18:20,225 అది కేవలం బాధని మర్చిపోయే ప్రక్రియలో ఒక భాగం, అవునా? 198 00:18:20,225 --> 00:18:22,060 కాదు. నేను మాట్లాడాలి అనుకున్నది ఆ విషయం కాదు. 199 00:18:23,562 --> 00:18:25,564 మీ అమ్మ మునిగిపోయిందని తనకి ఎందుకు చెప్పావు? 200 00:18:25,564 --> 00:18:27,816 - ఆగు, ఏంటి? - అవును, ఎందుకు? అలా ఎందుకు చేస్తావు? 201 00:18:27,816 --> 00:18:29,526 ఎందుకు, హఠాత్తుగా, ముందు చెప్పినట్లుగా, 202 00:18:29,526 --> 00:18:32,654 'అమ్మమ్మ మనతోనే ఉంది, నిన్ను చూస్తుంటుంది' అదీ ఇదీ అని ఎందుకు చెబుతున్నావు? 203 00:18:32,654 --> 00:18:35,115 నాన్నా, అమ్మ మునిగిపోయిందని నేను తనకి చెప్పలేదు. 204 00:18:36,283 --> 00:18:37,868 ఓహ్, చెత్త. 205 00:18:38,535 --> 00:18:41,455 బహుశా నేను ఫోనులో మాట్లాడుతుంటే తను విన్నదేమో. 206 00:18:41,455 --> 00:18:43,916 - దాని గురించి మాట్లాడావా? ఎవరితో? - తెలియదు, ఫ్రెండ్ తో కావచ్చు. 207 00:18:43,916 --> 00:18:45,501 అందరూ దాని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? 208 00:18:45,501 --> 00:18:48,003 అందులో మాట్లాడటానికి ఏం ఉంది? నువ్వు ఏం చేస్తున్నావు? 209 00:18:48,587 --> 00:18:50,547 - ఏం చేస్తున్నావు? - చెత్త ఏరేస్తున్నాను. 210 00:18:50,547 --> 00:18:52,674 - మనం ఈ చెత్తంగా తీసేయాలని స్యూ ఆన్ చెప్పింది. - లేదు. పారేయకు. 211 00:18:52,674 --> 00:18:55,219 ఇది మీ అమ్మ వాడిన వస్తువులు ఇంకా మందులు. 212 00:18:55,219 --> 00:18:56,929 అమ్మకి సొంత వస్తువులు అనేవి ఇంక లేవు, నాన్నా. 213 00:18:56,929 --> 00:18:58,013 దీనిని ఇలా వదిలేయ్! 214 00:19:02,100 --> 00:19:03,519 నీకు అసలు ఏం అయింది? 215 00:19:04,728 --> 00:19:06,146 నాకు ఏమీ కాలేదు. 216 00:19:06,897 --> 00:19:08,982 నా వ్యక్తిగత అంశాలలోకి జొరబడితే 217 00:19:09,483 --> 00:19:11,944 సాధారణంగా ఎలా ప్రవర్తిస్తానో అలాగే స్పందిస్తున్నాను, సరేనా? 218 00:19:13,654 --> 00:19:14,780 చూడు, నాన్నా, 219 00:19:16,240 --> 00:19:18,408 అమ్మకి జరిగినది కేవలం నిన్ను మాత్రమే బాధపెట్టడం లేదు. 220 00:19:20,369 --> 00:19:21,537 అది నన్ను కూడా బాధపెడుతోంది. 221 00:19:28,710 --> 00:19:29,711 బార్బ్. 222 00:19:30,212 --> 00:19:32,756 హేయ్. హేయ్, బార్బ్. 223 00:19:33,882 --> 00:19:34,716 బంగారం. 224 00:19:35,676 --> 00:19:38,387 హేయ్, సారీ. 225 00:19:38,387 --> 00:19:39,513 సరేనా? 226 00:19:39,513 --> 00:19:40,848 మరేం ఫర్వాలేదు. మంచిది. 227 00:19:40,848 --> 00:19:44,309 లేదు, విను, నేను ఈ పని చేస్తాను. 228 00:19:45,519 --> 00:19:46,895 నేను ఇది సర్దుతాను. 229 00:19:48,730 --> 00:19:50,315 నువ్వు సోఫీని ఇంటికి తీసుకువెళ్లు, సరేనా? 230 00:19:50,315 --> 00:19:51,525 నేను ఇది పూర్తి చేస్తాను. 231 00:19:52,276 --> 00:19:53,485 నిజంగా అంటున్నావా? 232 00:19:56,613 --> 00:19:58,574 సరే. థాంక్యూ. 233 00:19:59,533 --> 00:20:01,702 నీకు ఏదైనా సాయం కావాలంటే నాకు ఫోన్ చేయి. 234 00:20:02,202 --> 00:20:03,412 పద, సోఫ్. 235 00:20:06,665 --> 00:20:08,500 బై, సోఫీ. ఈ రోజు సరదాగా గడిచింది. 236 00:20:12,713 --> 00:20:13,672 హేయ్, సోఫ్. 237 00:20:14,256 --> 00:20:15,424 సోఫీ, నా దగ్గర... 238 00:20:30,772 --> 00:20:34,276 "ఫుడ్ షాపింగ్: పాలు, అరటిపండ్లు. మందుల దుకాణంలో చూడాలి..." 239 00:20:38,280 --> 00:20:40,240 "జాక్సన్ కి బొమ్మలు పంపించాలి"? 240 00:20:55,964 --> 00:20:57,674 జాక్సన్ - బొమ్మని అటాచ్ చేస్తున్నాను 241 00:21:01,678 --> 00:21:04,306 "ఈలైకి చెప్పకు, అతను ఇదంతా భరించలేడు, అతను వినడు." 242 00:21:04,306 --> 00:21:05,724 తన గురించి నీకు తెలుసు, చాలా తర్కం ఉంది... 243 00:21:05,724 --> 00:21:07,768 నిజం ఏమిటంటే, నీ ఒక్కడితోనే నేను ఈ విషయం గురించి 244 00:21:07,768 --> 00:21:09,186 నిజంగా మాట్లాడగలను అనిపిస్తుంది... 245 00:21:12,731 --> 00:21:13,899 ఏంటి ఇది... 246 00:21:19,780 --> 00:21:23,075 ఇది చూడు. నువ్వు నిజంగానే వచ్చావు. 247 00:21:23,075 --> 00:21:25,827 - నేను నీతో మాట్లాడాలి. - నువ్వు ఇంత దూరం పరిగెత్తుకుని వచ్చావా? 248 00:21:25,827 --> 00:21:27,913 నీకు ఎంత చెమట పట్టిందో చూడు. నీకు ఒక డ్రింక్ తెస్తాను ఉండు. 249 00:21:27,913 --> 00:21:29,957 నాకు డ్రింక్ అవసరం లేదు. నేను లెన్ గురించి నీతో మాట్లాడాలి. 250 00:21:29,957 --> 00:21:32,334 నీ కనుగుడ్లు కొద్దిగా విచిత్రంగా కనిపిస్తున్నాయి. 251 00:21:32,334 --> 00:21:34,920 ఈ మధ్య ప్రతీదీ నాకు విచిత్రంగానే కనిపిస్తోంది. ఇక నా మాట విను. 252 00:21:34,920 --> 00:21:37,256 లెన్ లేకుండా నువ్వు ఇక్కడికి రావడం కాస్త విచిత్రంగా అనిపిస్తుందని నాకు తెలుసు. 253 00:21:37,256 --> 00:21:38,507 ఇది దాని గురించి కాదు. 254 00:21:38,507 --> 00:21:40,843 నేను తన వస్తువుల్ని చూస్తుండగా... నా మాట విను, సరేనా... 255 00:21:40,843 --> 00:21:42,636 - నిన్ను మిస్ అవుతున్నా, ఈలై. - ఆపు. 256 00:21:42,636 --> 00:21:44,012 - ఇది తాగు. - నాకు వద్దు... 257 00:21:44,012 --> 00:21:46,765 మ్యూజిక్ విను ఇంకా ఇలా రా. 258 00:21:48,016 --> 00:21:52,980 నా గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ లో ఒకరు ఈ ఎండ్రకాయల సూప్ చేశారు. 259 00:21:52,980 --> 00:21:54,273 ఇది చూడు. 260 00:21:54,273 --> 00:21:56,692 - చూడు, నేను కొంతమందితో మాట్లాడాలి. - నేను... 261 00:21:56,692 --> 00:21:59,319 నువ్వు ఇక్కడే ఉండు. నేను ఇప్పుడే వచ్చేస్తాను. 262 00:22:34,021 --> 00:22:36,190 అబ్బాయిల వార్డు 263 00:23:24,196 --> 00:23:25,072 నాకు అది కావాలి. 264 00:23:31,578 --> 00:23:35,207 గాయాల వల్ల కలిగే భయాలు ఇంకా ఏదో కోల్పోయామన్న బాధ గురించి ఆ పత్రికలో మీరు రాసిన థియరీ నాకు నచ్చింది. 265 00:23:37,042 --> 00:23:39,419 నీకు నిజంగా ఇలాంటివి నచ్చవు, కదా? 266 00:23:40,254 --> 00:23:44,967 సరే, ఇప్పుడు నిన్ను హెచ్చరిస్తున్నాను, నువ్వు నాతో డాన్స్ చేస్తే తప్ప మనం ఇక్కడి నుండి వెళ్లము. 267 00:23:45,843 --> 00:23:48,387 ఈ కొత్త అధ్యయనం గురించి మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను... 268 00:23:52,099 --> 00:23:53,183 ఎక్స్ క్యూజ్ మీ. 269 00:23:54,017 --> 00:23:55,936 హేయ్, మనం నిజంగా ఒక విషయం మాట్లాడుకోవాలి. 270 00:23:55,936 --> 00:23:58,897 - నాకు ఒక సెకను టైమ్ ఇవ్వు. - లేదు, ఇప్పుడే మాట్లాడాలి. 271 00:24:01,525 --> 00:24:02,693 అది నాకు ఇవ్వు. 272 00:24:02,693 --> 00:24:03,902 ఇవ్వను. 273 00:24:06,572 --> 00:24:08,782 పిల్లలూ, ఇంక పడుకునే సమయం. 274 00:24:10,951 --> 00:24:11,952 నోవా... 275 00:24:13,662 --> 00:24:15,205 నీ చేతిలో ఏదైనా వస్తువు ఉందా? 276 00:24:19,042 --> 00:24:20,002 నోవా? 277 00:24:21,920 --> 00:24:23,338 నీ చేతిలో ఏం ఉంది? 278 00:24:23,839 --> 00:24:24,756 నోవా! 279 00:24:27,217 --> 00:24:28,594 నోవా... 280 00:24:30,095 --> 00:24:31,638 నీ చేతుల్లో ఏం ఉందో నేను చూడాలి. 281 00:24:33,515 --> 00:24:36,643 బుజ్జీ, నీ చేతుల్లో ఉన్నది నాకు ఇవ్వు... 282 00:24:38,353 --> 00:24:39,396 ఇప్పుడే. 283 00:24:54,077 --> 00:24:55,996 నువ్వు దేనికి ఇంతగా కలత చెందుతున్నావో నాకు అర్థం కావడం లేదు. 284 00:24:55,996 --> 00:24:58,248 లెన్ ఇంకా నేను స్నేహితులం. 285 00:24:58,248 --> 00:24:59,541 ఎప్పుడూ ఈమెయిల్స్ పంపించుకునేవాళ్లం. 286 00:24:59,541 --> 00:25:02,920 అది ఫర్వాలేదు, కానీ ఈ "ఈలై అర్థం చేసుకోడు" అనే ఆ చెత్త సంగతి ఏంటి? 287 00:25:02,920 --> 00:25:04,963 ఆమె ఏ బొమ్మల గురించి నీతో చర్చించింది? 288 00:25:04,963 --> 00:25:07,341 ఆమె ముగ్గురు స్నేహితుల గురించి ఒక కొత్త పుస్తకం రాయాలని అనుకుంది. 289 00:25:07,341 --> 00:25:08,759 ఆమె నాకు ఒక డ్రాయింగ్ పంపించింది. 290 00:25:08,759 --> 00:25:10,928 దాన్ని ఆమె అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. 291 00:25:10,928 --> 00:25:13,931 - అది దేని గురించి? - మరణం గురించి, ఈలై. 292 00:25:15,057 --> 00:25:18,602 ఆమె అప్పటికి తన మృత్యువుని ఎదుర్కొంటోంది, కానీ నువ్వు మాత్రం 293 00:25:18,602 --> 00:25:20,646 ఆమెకు మరోసారి మంచి చికిత్స చేయించాలని ఆశించావు. 294 00:25:20,646 --> 00:25:22,523 అవును, ఎందుకంటే నేను తనకి సాయపడాలని చూశాను. 295 00:25:22,523 --> 00:25:24,858 నాకు తెలుసు, కానీ ఆమె తన సమస్యని తానే పరిష్కరించుకోవాలని చూసింది. 296 00:25:28,529 --> 00:25:30,948 కొన్ని విషయాలు నువ్వు అర్థం చేసుకోలేవని ఆమె భావించింది, 297 00:25:30,948 --> 00:25:34,743 ఎందుకంటే నువ్వు ఆ విషయాల్ని సైన్సు ద్వారా వివరించాలని ప్రయత్నిస్తావు, 298 00:25:34,743 --> 00:25:37,871 కానీ అవి సైన్సుకి మించిన విషయాలని ఆమె భావించేది. 299 00:25:47,631 --> 00:25:50,008 నువ్వు చెప్పే దాంట్లో అసలు అర్థం లేదు. ఇందులో అసలు అర్థం లేదు. 300 00:25:50,008 --> 00:25:52,594 ఏ విషయాలు, హమ్? ఏ విషయాలు? 301 00:25:52,594 --> 00:25:55,472 సైన్సుకి మించినది అంటూ ఏదీ లేదు. 302 00:26:24,585 --> 00:26:26,420 - నోవా. మరేం ఫర్వాలేదు. - అంతా బాగానే ఉందా? 303 00:26:27,421 --> 00:26:28,672 ఇతను నాకు అది ఇస్తాడు. 304 00:26:29,423 --> 00:26:30,424 ఇస్తావు కదా, నోవా? 305 00:26:32,259 --> 00:26:33,302 చెప్పింది విను, బుజ్జీ. 306 00:26:37,431 --> 00:26:41,685 నోవా. ఇలా చేసినందుకు సారీ, బుజ్జీ, కానీ అది ఏమిటో నేను చూడాలి... 307 00:27:05,250 --> 00:27:09,046 ఈలై. 308 00:27:41,537 --> 00:27:43,038 సాయం చేయండి, ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 309 00:27:45,707 --> 00:27:46,792 911 కి ఫోన్ చేయండి. 310 00:27:47,292 --> 00:27:49,419 ఆమె అనఫిలాక్టిక్ షాక్ లోకి వెళుతోంది. 311 00:27:49,419 --> 00:27:51,755 ఎవరి దగ్గరయినా ఎపిపెన్ ఉందా? ఎపిపెన్? ఎవరి దగ్గరైనా ఉందా? 312 00:27:53,298 --> 00:27:55,884 సరే, ఫర్వాలేదు. నేను చూసుకుంటాను. నేను చూస్తున్నాను. 313 00:27:55,884 --> 00:27:57,177 ఎవరో వస్తున్నారు. 314 00:27:57,177 --> 00:27:59,137 లోపలికి వెళ్లనివ్వు. 315 00:28:00,138 --> 00:28:01,139 కానివ్వు. 316 00:28:02,933 --> 00:28:05,352 ఇదిగో అయిపోయింది. ఇదిగో వచ్చేసింది. 317 00:28:12,484 --> 00:28:15,571 ఓహ్, చెత్త. తను ఊపిరి తీసుకోవడం లేదు. ఈమె... 318 00:28:17,447 --> 00:28:19,491 అది ఆల్కహాల్ కదా? ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వు! 319 00:28:24,705 --> 00:28:27,499 సరే, నాకు ఒక బాల్ పాయింట్ పెన్ కావాలి. 320 00:28:28,542 --> 00:28:30,335 ఎవరి దగ్గరయినా బాల్ పాయింట్ పెన్ ఉందా? 321 00:28:30,335 --> 00:28:31,461 నీ దగ్గర ఉందా? 322 00:28:31,461 --> 00:28:33,088 సాధారణంగా వాడే పెన్ ఉందా? 323 00:28:33,589 --> 00:28:34,965 ఎవరి దగ్గరయినా పెన్ ఉందా? 324 00:28:35,674 --> 00:28:36,967 ఆయనకి ఒక పెన్ను కావాలి. 325 00:28:41,513 --> 00:28:42,931 మెట్స్ 326 00:28:56,612 --> 00:28:57,738 అయిపోయింది. 327 00:28:59,072 --> 00:29:00,073 అదీ. 328 00:29:01,158 --> 00:29:02,159 సరే. 329 00:29:03,744 --> 00:29:04,745 ఇదిగో అయిపోయింది. 330 00:29:06,038 --> 00:29:07,164 ఇదిగో పూర్తి చేశాం. 331 00:29:18,592 --> 00:29:20,886 పార్టీలో వినోదం కోసం ట్రిక్స్ చేస్తారు, 332 00:29:21,678 --> 00:29:24,306 కానీ నువ్వు చేసింది వాటిని మించిపోయింది. 333 00:29:25,933 --> 00:29:26,934 సరదాకి అంటున్నాను. 334 00:29:27,559 --> 00:29:29,770 నువ్వు ఇక్కడ ఉండటం మంచిదయింది. 335 00:29:31,438 --> 00:29:32,606 తను కోలుకుంటుంది, కదా? 336 00:29:33,148 --> 00:29:34,483 అవును. 337 00:29:36,318 --> 00:29:38,028 ఇంక ఆ ఈమెయిల్స్ గురించి చెప్పాలి. 338 00:29:40,030 --> 00:29:41,031 సారీ. 339 00:29:42,866 --> 00:29:45,035 - నేను నీకు చెప్పి ఉండాల్సింది. - అవును, నువ్వు చెప్పి ఉండాల్సింది. 340 00:29:46,453 --> 00:29:50,832 వాస్తవం ఏమిటంటే, ఆ నవలకి ముగింపు రాయడంలో తను కొంత ఇబ్బంది పడింది, 341 00:29:51,667 --> 00:29:53,961 కానీ అది ఆమెకి కలలో కనిపించేది. 342 00:29:53,961 --> 00:29:59,842 చూడు, ఆమె కలల గురించి నేను ఏమీ వినదల్చుకోలేదు, సరేనా? 343 00:30:00,509 --> 00:30:05,138 ఎందుకంటే ఆమె గురించి నాకు ఏమీ తెలియదనే ఫీలింగ్ నాలో ఇప్పుడే మొదలవుతోంది. 344 00:30:11,895 --> 00:30:13,689 ఆమె ఈ విషయం మీదే అధ్యయనం చేసింది. 345 00:30:18,694 --> 00:30:21,363 ఇది నీకు అందించాలని ఆమె కోరుకుంది. 346 00:32:30,701 --> 00:32:32,703 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్