1 00:00:21,939 --> 00:00:24,358 "పక్షి ప్రేమ." 2 00:01:06,275 --> 00:01:07,568 హేయ్, బుడ్డోడా. 3 00:01:07,651 --> 00:01:09,820 నా బ్యాడ్మింటన్ రాకెట్ నాకు ఇచ్చేస్తావా? 4 00:01:13,156 --> 00:01:16,076 ఈ కాక్ తో నేను ఒక ట్రిక్ చేయగలను, దాన్ని చూస్తావా? 5 00:01:20,664 --> 00:01:22,541 నా రికార్డ్ ఏంటో మళ్లీ చెప్పు, మార్సీ? 6 00:01:22,624 --> 00:01:24,585 37 సార్లు కింద పడకుండా కొట్టారు, సర్. 7 00:01:47,149 --> 00:01:49,109 మరి, నీకు ఆడాలనుందా? 8 00:01:51,570 --> 00:01:53,405 ఇక ఆడదాం పద. 9 00:02:00,037 --> 00:02:01,038 ఇక ఆట మొదలుపెడదాం! 10 00:02:15,552 --> 00:02:16,845 హేయ్! 11 00:02:22,392 --> 00:02:24,394 నీ నేస్తం ఇప్పుడే మన కాక్ ని ఎత్తుకుని వెళ్లిపోయింది. 12 00:02:24,478 --> 00:02:27,481 మనం ఆడాలంటే, నువ్వు దాన్ని తీసుకురావాలి. 13 00:03:15,028 --> 00:03:17,072 మరి, కాక్ ఎక్కడ? 14 00:03:23,203 --> 00:03:26,331 కాక్ మీద ఆ పక్షి బాగా మమకారం పెంచుకున్నట్టు ఉంది, సర్. 15 00:03:27,416 --> 00:03:29,293 నువ్వు దేని కోసం చూస్తున్నావు? 16 00:03:29,376 --> 00:03:31,295 నీకు ఆడాలనుంది కదా? 17 00:03:31,378 --> 00:03:32,713 అయితే వెళ్లి తీసుకురా. 18 00:03:32,796 --> 00:03:34,756 వెళ్లు, వెళ్లు, వెళ్లు, వెళ్లు! 19 00:03:35,799 --> 00:03:39,094 మార్సీ, దాన్నే బుజ్జగించి పని చేయించుకోవడం అంటారు. 20 00:03:39,178 --> 00:03:41,346 బాగా స్ఫూర్తినిచ్చే విషయం, సర్. 21 00:05:01,343 --> 00:05:02,678 కాక్ ఎక్కడ? 22 00:05:03,846 --> 00:05:05,639 దానర్థం ఏంటి? 23 00:05:05,722 --> 00:05:08,308 బహుశా మీ బుజ్జగింపు మాటలు పని చేయలేదేమో. 24 00:05:08,392 --> 00:05:11,687 ఎందుకు పని చేయలేదు. ఇంకా అప్పుడే పని చేయలేదు అంతే. 25 00:05:11,770 --> 00:05:13,355 చూడు, బుడ్డోడా. 26 00:05:13,438 --> 00:05:17,526 నాకు ఒక చేతిలో రాకెట్ ఉంది, కానీ మరో చేతిలో ఉండాల్సినది లేదు. 27 00:05:22,197 --> 00:05:23,574 ఇది టెన్నిస్ బాల్. 28 00:05:25,492 --> 00:05:26,577 ఫుట్ బాల్. 29 00:05:27,494 --> 00:05:28,787 ఇది టోస్టర్. 30 00:05:29,621 --> 00:05:31,999 అసలు అదేంటో కూడా నాకు తెలీదు. 31 00:05:32,082 --> 00:05:35,502 వదిలేయిలే. నా కాక్ ని నేనే తెచ్చుకుంటా. పద, మార్సీ. 32 00:05:45,804 --> 00:05:46,805 దొరికింది! 33 00:05:54,188 --> 00:05:57,232 ఆ చిట్టి పక్షి బాగా కలత చెందినట్టుంది, సర్. 34 00:05:57,816 --> 00:06:00,402 మార్సీ, ఇది కేవలం ఒక ఆట వస్తువు మాత్రమే. 35 00:06:02,905 --> 00:06:07,451 కవులు నిజమే చెప్పారు. నిజమైన ప్రేమకు అవంతరాలు తప్పవు. 36 00:07:05,634 --> 00:07:09,012 ప్రేమ అనేది విచిత్రమైనది, మర్మమైనది. 37 00:07:10,055 --> 00:07:13,600 అందుకే నేను బ్యాడ్మింటన్ ఆడుతున్నాను. నువ్వు ఆడటానికి సిద్దమేనా? 38 00:07:13,684 --> 00:07:15,227 ఎప్పుడెప్పుడా అని చూస్తున్నాను, సర్. 39 00:07:18,522 --> 00:07:20,732 ఈ ఆట ఇప్పుడల్లా అయ్యేలా లేదు. 40 00:07:32,578 --> 00:07:34,955 "నియమాలను అనుసరించే బీగల్." 41 00:07:46,842 --> 00:07:49,428 వావ్. స్నూపీ ఇంత ఎకాగ్రతతో పని చేయడం నేనెన్నడూ చూడలేదు. 42 00:07:49,511 --> 00:07:51,722 హేయ్, స్నూపీ. నువ్వు దేని మీద పని చేస్తున్నావు? 43 00:07:54,099 --> 00:07:57,978 "మా ఎక్స్-రే కళ్ళద్దాలను కొనండి. మీ ఎముకలను స్వయంగా మీరే చూడండి." 44 00:08:00,772 --> 00:08:04,318 "మీరు రచయితా? తదుపరి అద్భుతమైన నవలను రాయగలరని మీరు భావిస్తున్నారా? 45 00:08:04,401 --> 00:08:08,488 మా పుస్తక రచనా పోటీలో పాల్గొనండి, మీరు ఒక పెద్ద ట్రోఫీని గెలుచుకోగలరు. 46 00:08:08,572 --> 00:08:10,115 అద్భుతమైన నవల. 47 00:08:10,199 --> 00:08:14,912 ఎన్నో శతాబ్దాలుగా, చరిత్ర పుటల్లో తన గాథలను లిఖించాలని మానవజాతి తహతహలాడింది. 48 00:08:18,540 --> 00:08:21,335 మనం ఈ మేధావికి ఏకాంతం ఇవ్వాలి. 49 00:08:21,418 --> 00:08:22,419 మంచి ఆలోచన. 50 00:08:27,132 --> 00:08:31,512 అది అమావాస్య రాత్రి, జడివాన కురుస్తున్న రాత్రి. 51 00:08:32,679 --> 00:08:35,307 ఇక మన ధీరాతిధీర పైలట్, 52 00:08:35,390 --> 00:08:39,561 ప్రకృతి మాత ప్రళయానికి ఎదురీదుతూ ప్యారిస్ కి వెళ్తున్నాడు. 53 00:08:39,645 --> 00:08:44,525 అత్యంత రహస్య పత్రాన్ని మిత్ర దేశాలకు అతను సమయానికి అందజేయగలడా? 54 00:08:55,744 --> 00:08:57,204 ఇంతలో ఇదేంటి? 55 00:08:57,287 --> 00:09:01,250 అతి భయంకరుడైన రెడ్ బ్యారన్, ఆ రహస్య పత్రాన్ని చేజిక్కించుకోవాలని 56 00:09:01,333 --> 00:09:05,087 ఆకాశాన్ని మరింత అంధాకరం చేస్తూ, ఎడతెగకుండా వెంట పడుతున్నాడు. 57 00:09:12,386 --> 00:09:15,889 "శత్రు వాయుభాగాల మీదుగా రహస్య పత్రాన్ని ప్యారిస్ కి తీసుకెళ్లడం." 58 00:09:15,973 --> 00:09:19,977 ఫర్వాలేదు, కానీ ఇందులో ఒక శక్తివంతమైన కథానాయకురాలు ఉంటే ఇంకా బాగుంటుంది. 59 00:09:20,060 --> 00:09:23,647 ఒక గట్టి, తెలివైన, అందమైన, అలాగే అణుకువ గల కథానాయకురాలు అన్నమాట. 60 00:09:23,730 --> 00:09:26,233 నా లాంటి అమ్మాయి అన్నమాట. గుడ్ లక్. 61 00:09:33,490 --> 00:09:34,491 సరేమరి. 62 00:09:34,575 --> 00:09:36,869 నువ్వు నడుపుతూ ఉండు, నేను దారి చెప్తూ ఉంటాను. 63 00:09:36,952 --> 00:09:40,038 కాదు కాదు, ఈ కథకు నేనే హీరోని. 64 00:09:40,122 --> 00:09:43,000 విమానాన్ని నడపాల్సింది నేను. పక్కకు తప్పుకో. 65 00:09:43,083 --> 00:09:46,545 మ్యాప్ లో ప్యారిస్ కోసం నువ్వు చూడు, విమానాన్ని నేను నడుపుతాను. 66 00:09:46,628 --> 00:09:47,838 స్టీరింగ్ ఎక్కడ? 67 00:09:55,304 --> 00:09:59,349 నాకు ఈ యాక్షన్ సన్నివేశాలన్నీ బాగా నచ్చుతున్నాయి, బుడ్డోడా. కానీ హాస్యం ఏది? 68 00:09:59,433 --> 00:10:01,143 నవ్వులు? కింద పడి దొర్లడాలు? 69 00:10:01,226 --> 00:10:05,022 కథలో కొన్ని జోకులైనా ఉండాలి, మా నాన్న నాకు చెప్పిన ఒక జోకు చెప్తున్నా విను: 70 00:10:05,105 --> 00:10:07,441 నాలుగు కాళ్లు ఉండి కూడా నడవలేనిది ఏది? 71 00:10:09,943 --> 00:10:10,944 బల్ల. 72 00:10:11,612 --> 00:10:13,822 అర్థమైందా? బల్లలు నడవలేవు కదా. 73 00:10:16,325 --> 00:10:17,576 నేను చెప్పేది విను, బుడ్డోడా. 74 00:10:17,659 --> 00:10:21,663 నీ కథ అద్భుతమైన కథ కావాలంటే, దానిలో హాస్యం ఖచ్చితంగా ఉండాలి. 75 00:10:24,583 --> 00:10:28,253 త్వరపడు, మన హీరోకు సమయం మించిపోతోంది, భవదీయులు, 76 00:10:28,337 --> 00:10:31,423 ప్యారిస్ లో ఉన్న మన మిత్రులకు ఈ రహస్య పత్రాన్ని అందించడానికి. 77 00:10:32,925 --> 00:10:36,553 ఎవరైనా ప్యారిస్ అని అన్నారా? నాకు ప్యారిస్ అంటే చాలా ఇష్టం! 78 00:10:36,637 --> 00:10:38,263 ప్యారిస్ కి ఇటు వెళ్లాలనుకుంటా. 79 00:10:38,347 --> 00:10:40,098 లేదా ఇటు వెళ్ళాలేమో. 80 00:10:40,182 --> 00:10:41,892 లేదా అటువైపు! లేదా ఇటువైపు. 81 00:10:41,975 --> 00:10:44,478 కాస్త మెదలకుండా ఉంటావా? మేము ఒక రహస్య పని మీద ఉన్నాం. 82 00:10:44,561 --> 00:10:46,980 అవునా? మరి అదేంటో నాకు చెప్పవచ్చు కదా? 83 00:10:47,064 --> 00:10:49,775 అందరూ, నిశబ్దంగా ఉండండి! 84 00:10:49,858 --> 00:10:52,319 మేము ఇక్కడ ఒక రహస్య పని మీద ఉన్నాం! 85 00:10:55,239 --> 00:10:57,533 రంగు రంగుల కాగితాలు! ఇది కదా గమ్మత్తైన విషయం అంటే. 86 00:10:59,368 --> 00:11:02,663 అదేమీ సరదా కాదు. ఇప్పుడు మాకు ఎటు వెళ్ళాలో దారి తెలియదు. 87 00:11:02,746 --> 00:11:05,332 నన్ను నిందించవద్దు. నా పాత్ర కేవలం నవ్వించడానికే పరిమితం. 88 00:11:07,793 --> 00:11:09,795 అది కదా నవ్వు తెప్పించే విషయం అంటే. 89 00:11:11,588 --> 00:11:14,258 శక్తివంతమైన పాత్రలు, సరదా జోకులు, 90 00:11:14,341 --> 00:11:15,884 కానీ డ్రామా ఎక్కడ? 91 00:11:15,968 --> 00:11:18,470 ఆపదలు? ప్రమాదాలు? 92 00:11:18,554 --> 00:11:21,765 ప్రతీ యాక్షన్ కథకి, సాహసవంతమైన కాపాడే మిషన్ ఒకటి ఉండాలి 93 00:11:26,520 --> 00:11:28,272 అందరికీ నమస్తే. ఎలా... 94 00:11:42,870 --> 00:11:44,538 అధైర్యపడకు, లైనస్! 95 00:11:48,166 --> 00:11:49,459 స్నూపీ! 96 00:12:05,601 --> 00:12:06,977 నాకు ఏమీ కనబడటం లేదు! 97 00:12:08,604 --> 00:12:11,064 స్నూపీ! దీన్ని ఉపయోగించు! 98 00:12:16,320 --> 00:12:18,405 నన్ను కాపాడతావని నాకు తెలుసు, దుప్పటీ. 99 00:12:20,866 --> 00:12:24,995 ధీరాతిధీర పైలట్, మనకి సమయం మించిపోతోంది. మనం ప్యారిస్ కి చేరుకోవాలి. 100 00:12:25,078 --> 00:12:26,872 కానీ ఎలా? మ్యాప్ పోయింది కదా. 101 00:12:35,631 --> 00:12:38,592 అది దాని ముక్కు చెప్పినట్టు నడుచుకుంటోంది, కానీ ఏ వాసన తెలుస్తోంది? 102 00:12:44,806 --> 00:12:47,559 సూపర్, పైలట్ ప్యారిస్ కి చేర్చాడు. 103 00:12:47,643 --> 00:12:49,019 కలుసుకోవలసిన చోటు అదుగోండి! 104 00:12:52,481 --> 00:12:54,233 రహస్య పత్రం! 105 00:12:55,150 --> 00:12:58,278 నా ఉద్దేశం, రహస్య పత్రం. 106 00:13:01,782 --> 00:13:05,285 బజ్జీల వాసన పసిగట్టి తీసుకెళ్లింది అన్నమాట. 107 00:13:09,164 --> 00:13:11,166 శుభం. 108 00:13:19,842 --> 00:13:23,303 ఇక అద్భుతమైన నవల అవార్డును గెలుచుకున్న విజేత... 109 00:13:26,723 --> 00:13:27,933 స్నూపీ! 110 00:13:35,858 --> 00:13:38,735 స్నూపీ! స్నూపీ! స్నూపీ! 111 00:13:38,819 --> 00:13:40,654 స్నూపీ! స్నూపీ! 112 00:13:40,737 --> 00:13:43,448 పుస్తక రచనల పోటీ నుండి నీకొక ఉత్తరం వచ్చింది. 113 00:13:44,616 --> 00:13:48,537 "మీరు పోటీలో గెలవలేకపోయారని చెప్పడానికి మేము చింతిస్తున్నాము." 114 00:13:51,456 --> 00:13:52,791 బాధపడకు, బాసూ. 115 00:13:52,875 --> 00:13:56,295 కానీ మంచి విషయమేమిటంటే, వాళ్లు నీ రాతప్రతిని వెనక్కి పంపించేశారు. 116 00:13:56,378 --> 00:13:58,505 మిగతా వారందరికీ అది చాలా బాగా నచ్చింది. 117 00:13:58,589 --> 00:14:00,257 అది చాలా స్ఫూర్తినిస్తోంది. 118 00:14:00,340 --> 00:14:03,051 -నాకు యాక్షన్ నచ్చింది. -నాకు జోకులు నచ్చాయి. 119 00:14:03,135 --> 00:14:04,970 నాకు ఒక శక్తివంతమైన కథానాయకురాలి పాత్ర నచ్చింది. 120 00:14:06,680 --> 00:14:09,224 బాసూ, జనాలు చెప్పేశారు కదా. 121 00:14:09,308 --> 00:14:12,227 నువ్వొక మంచి రచయితవనే వాళ్లు అనుకుంటున్నారు మరి. 122 00:14:14,813 --> 00:14:17,107 మరి, ఈ గొప్ప రచయిత తర్వాత ఏం రాయబోతున్నారో? 123 00:14:23,906 --> 00:14:27,242 ప్రపంచ ప్రఖ్యాత రచయిత మరొక గొప్ప నవలకు శ్రీకారం చుట్టబోతున్నారు. 124 00:14:27,326 --> 00:14:30,078 తర్వాత నవల ఏం రాస్తాడో అని నాకు చాలా ఆత్రంగా ఉంది. 125 00:14:37,252 --> 00:14:39,338 మరో... అమావాస్య రాత్రి, జడివాన కురుస్తున్న రాత్రి. 126 00:14:45,636 --> 00:14:47,930 "అంత సరదా అయిన విషయం కాదు." 127 00:14:54,811 --> 00:14:56,188 హాలో, చార్లీ బ్రౌన్. 128 00:14:56,271 --> 00:14:59,816 నీ కుక్క బయటకు వచ్చి నాతో ఊరికే అలా సరదాగా ఆడగలదా? 129 00:14:59,900 --> 00:15:02,069 అది ఖాళీగా ఉందో లేదో చూసి చెప్తా ఆగు. 130 00:15:02,152 --> 00:15:03,362 స్నూపీ! 131 00:15:06,114 --> 00:15:07,533 దేవుడా. 132 00:15:07,616 --> 00:15:10,369 హలో, స్నూపీ. మనిద్దరం ఆడుకుందామా? 133 00:15:11,912 --> 00:15:13,914 బాగుంది. నిన్ను తాకాను, ఇప్పుడు నీ వంతు. 134 00:15:16,667 --> 00:15:18,752 నువ్వు వెళ్లి అతడిని పట్టుకోవాలి. 135 00:15:27,344 --> 00:15:29,263 వీటిని నేను పక్కన పెడతానులే. 136 00:15:29,805 --> 00:15:32,891 స్నూపీ నన్ను పట్టుకొనే అవకాశమే లేదు. 137 00:15:42,192 --> 00:15:43,193 ఎక్కడికి వెళ్లిపోయింది? 138 00:15:45,112 --> 00:15:48,574 స్నూపీ! నీకు కుకీ కావాలా? 139 00:15:52,494 --> 00:15:53,704 తాకేశాను, ఇప్పుడు నీ వంతు. 140 00:15:59,418 --> 00:16:01,503 చూస్తుంటే, అది నా దరిదాపుల్లో కూడా ఉన్నట్టు లేదు. 141 00:16:10,012 --> 00:16:11,013 లేరు ఉన్నారు 142 00:16:11,096 --> 00:16:13,807 ఇక వచ్చి మీ సమస్యలను విన్నవించుకోండి. డాక్టర్ అందుబాటులో ఉన్నారు. 143 00:16:18,145 --> 00:16:20,647 హేయ్! ఇక్కడ నేను పనిలో ఉన్నాను. 144 00:16:28,739 --> 00:16:30,866 అంతా సరదాగా బాగానే ఉంటుంది, ఎవరోకరు... 145 00:16:30,949 --> 00:16:32,242 అబ్బా! 146 00:16:32,326 --> 00:16:33,410 ...గాయపడేదాకా. 147 00:16:35,871 --> 00:16:36,914 నువ్వా! 148 00:16:36,997 --> 00:16:38,957 నీ మొరటు ఆట వలన, 149 00:16:39,041 --> 00:16:42,419 రిరన్ మోచేయి వాచిందని డాక్టర్ చెప్పాడు. 150 00:16:44,755 --> 00:16:46,298 అతని మోచేతికి గాయమైంది. 151 00:16:49,384 --> 00:16:51,512 ఇక జీవితంలో నేను నవ్వలేకపోవచ్చు. 152 00:16:53,180 --> 00:16:55,307 దానికి కారణం నువ్వే. 153 00:16:55,390 --> 00:16:58,602 క్షమించాలి, కుక్కా. సందర్శన వేళలు ముగిశాయి! 154 00:17:02,356 --> 00:17:05,567 ఇక ఇప్పట్నుండి, ఆ పిచ్చి కుక్కతో నువ్వు ఆటలాడకు. 155 00:17:05,651 --> 00:17:08,654 -కానీ... -విశ్రాంతి తీసుకో. నీకు పెద్ద గాయమైంది. 156 00:17:08,737 --> 00:17:10,614 నాకు మరీ అంత పెద్ద గాయమేమీ కాలేదు. 157 00:17:10,696 --> 00:17:13,282 అదీగాక నువ్వు ఈ కట్టును కట్టాల్సిన చేతికి కట్టలేదు. 158 00:17:16,036 --> 00:17:18,247 కట్టేశా. ఇక విశ్రాంతి తీసుకో! 159 00:17:18,329 --> 00:17:19,623 భోజన సమయం. 160 00:17:20,832 --> 00:17:22,584 బామ్మ ఏమంటుందో తెలుసా. 161 00:17:22,667 --> 00:17:25,963 నీకు బాగాలేనప్పుడు, బోటి సూప్ తాగితే బొజ్జ ఖుష్ అవుతుంది అనేది. 162 00:17:26,046 --> 00:17:28,298 బామ్మ డాక్టర్ కాదు. 163 00:17:28,382 --> 00:17:30,717 కానీ కాస్తంత సూప్ తాగడం వలన నష్టమేమీ జరగదనుకుంటా. 164 00:17:33,720 --> 00:17:35,556 ఇప్పుడు, నోరు బాగా తెరువు. 165 00:17:36,932 --> 00:17:38,183 ఏమైంది? 166 00:17:38,267 --> 00:17:40,853 సూప్ చాలా వేడిగా ఉంది. 167 00:17:40,936 --> 00:17:43,564 సోది చెప్పకు. నేను తాగి చూశాను. 168 00:17:46,066 --> 00:17:47,317 అబ్బా! 169 00:18:09,673 --> 00:18:10,674 అబ్బా. 170 00:18:23,437 --> 00:18:27,274 రిరన్ కి సూప్ వద్దంట, కానీ ఇప్పుడు తనకి బాగానే ఉందట. 171 00:18:27,357 --> 00:18:29,193 వాడికి స్నూపీతో ఆడుకోవాలనుందట. 172 00:18:29,276 --> 00:18:32,529 వాడిని చూసుకోవడానికి వాడికి అక్క ఉండి మంచి పనయింది. 173 00:18:32,946 --> 00:18:34,531 దేవుడా. 174 00:18:34,948 --> 00:18:36,617 నువ్వు ఒప్పుకోవా ఏంటి. 175 00:18:37,618 --> 00:18:40,287 డాక్టర్ తో వాదించడానికి నేనెవరిని? 176 00:18:49,546 --> 00:18:52,341 ఒక్క నిమిషం, ఇది వైద్య డిగ్రీ కాదు. 177 00:18:52,424 --> 00:18:55,010 ఇది ఏస్ ఒబీడియన్స్ స్కూల్ ఇచ్చినది. 178 00:18:55,093 --> 00:18:57,304 నువ్వు ఫెయుల్ అయినట్టు ఇందులో ఉంది! 179 00:19:05,145 --> 00:19:08,148 స్నూపీ! నిన్ను చూశాక నాకు చాలా ఆనందం కలుగుతోంది! 180 00:19:33,841 --> 00:19:34,842 అబ్బా! 181 00:19:36,593 --> 00:19:39,304 నా మోచేయి వాపు ఇంకా తగ్గినట్టు లేదు. 182 00:19:39,388 --> 00:19:41,223 నాకు కూడా అదే అనిపించింది. 183 00:19:41,306 --> 00:19:43,725 రిరన్, నువ్వు ఇప్పుడు ఆటల్లాంటివి పెట్టుకోకూడదు. 184 00:19:43,809 --> 00:19:46,520 స్నూపీ నన్ను నవ్వించాలని చూస్తోంది, అంతే. 185 00:19:46,603 --> 00:19:49,606 వాడికి కావలసింది నవ్వులు కాదు, విశ్రాంతి. 186 00:19:49,690 --> 00:19:50,691 బయటకు పో! 187 00:19:54,444 --> 00:19:57,072 సరేమరి, రిరన్, దీన్ని ఇంకోసారి తాగు. 188 00:20:17,342 --> 00:20:20,345 నవ్వును మించిన దివ్య ఔషధమే లేదని కొందరు అంటారు. 189 00:20:20,429 --> 00:20:22,431 అటు చూడకు, రిరన్. 190 00:20:22,514 --> 00:20:24,141 దాని వలన లాభం ఉండటం లేదు. 191 00:20:24,224 --> 00:20:26,143 లాభం ఉంటోంది, లూసీ. 192 00:20:26,226 --> 00:20:28,562 స్నూపీ నాకు నొప్పి తెలీకుండా చేస్తోంది. 193 00:20:45,412 --> 00:20:49,333 అది భలే సరదాగా ఉందనుకుంటా. 194 00:20:49,416 --> 00:20:51,752 నవ్వడం అనేది అంత చెడు విషయమేమీ కాదేమో. 195 00:21:11,021 --> 00:21:12,439 ఖచ్చితంగా దెబ్బలు తగిలి ఉంటాయి. 196 00:21:14,858 --> 00:21:17,778 నేను మంచిగా చూసుకొనే స్వభావమున్న వ్యక్తి కావడం మీ అదృష్టం. 197 00:21:18,487 --> 00:21:20,239 ఇక, విశ్రాంతి తీసుకోండి! 198 00:21:21,323 --> 00:21:23,450 తను కటువుగా ఉన్నా న్యాయంగా మాట్లాడుతుంది. 199 00:21:23,534 --> 00:21:27,663 నేను వెళ్ళాక, దొంగాపోలీసు ఆట ఆడకండి! 200 00:21:40,676 --> 00:21:41,677 పట్టేసుకున్నా! 201 00:21:48,183 --> 00:21:50,352 పైన ఏం జరుగుతోంది? 202 00:21:51,395 --> 00:21:52,396 చార్ల్స్ ఎం. షుల్జ్ అందించిన పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా రూపొందించబడింది 203 00:22:16,336 --> 00:22:18,338 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య