1 00:00:22,064 --> 00:00:24,358 "హ్యాపీ బర్డ్-డే." 2 00:02:11,632 --> 00:02:14,384 నమస్తే. నీ సమస్య ఏంటి? 3 00:02:14,468 --> 00:02:16,887 మనసు బాగాలేదా? లేదా మరీ ఎక్కువ ఆనందంగా అనిపిస్తోందా? 4 00:02:25,729 --> 00:02:28,106 నీ నేస్తం బర్త్ డే పార్టీని మిస్ అయ్యావన్నమాట. 5 00:02:29,650 --> 00:02:31,735 మరి దానికి నీ నేస్తం ఎలా ప్రతిస్పందించింది? 6 00:02:33,487 --> 00:02:34,738 అది మంచి విషయం కాదు, కదా? 7 00:02:36,281 --> 00:02:38,575 చూడు, స్నేహం అనేది లిఫ్ట్ లాంటిది. 8 00:02:38,659 --> 00:02:43,163 పైకి వెళ్తుంది, కిందికి కూడా వెళ్తుంది. కానీ ఏదోక అంతస్థులో ఊహించనిది ఎదురవ్వచ్చు. 9 00:02:44,456 --> 00:02:47,709 కాబట్టి ఏదైనా ఊహించనిది చేయమని నేను నీకు చెప్తున్నాను. 10 00:02:49,086 --> 00:02:51,672 దానికి అయిదు సెంట్లు కట్టాలి. ఇప్పుడే కట్టాలి! 11 00:03:52,274 --> 00:03:54,193 నీ ఆలోచనలు మరీ భారీగా ఉన్నాయి, స్నూపీ. 12 00:03:54,276 --> 00:03:57,362 ఊహించనిది అంటే "ఊహించనిది!" కావలసిన అవసరం లేదు, 13 00:03:57,446 --> 00:04:00,866 ఊహించనిది అంటే ఇంట్లో చేసిన ట్రీట్ లాగా చిన్నది కూడా కావచ్చు. 14 00:04:00,949 --> 00:04:03,285 స్నేహం అనేది చాక్లెట్ కేక్ లాంటిది, 15 00:04:03,368 --> 00:04:05,495 పంచుకున్నప్పుడే అది బాగుంటుంది. 16 00:04:07,956 --> 00:04:10,334 ఇప్పుడు నువ్వు నాకు పది సెంట్లు బాకీ పడ్డావు! 17 00:04:41,156 --> 00:04:43,075 ఏం జరుగుతోందో నాకెప్పటికీ తెలీదు. 18 00:04:46,703 --> 00:04:48,580 దేవుడా. 19 00:05:25,909 --> 00:05:27,119 ఈ ఆలోచన ఎలా ఉందో చెప్పు. 20 00:05:27,202 --> 00:05:28,662 స్నేహం అనేది ఒక బుడగ లాంటిది: 21 00:05:28,745 --> 00:05:32,541 దాన్ని జారిపోకుండా చూసుకోవాలంటే, దారాన్ని జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. 22 00:05:35,711 --> 00:05:38,755 ఈ బిల్లును నీకు పంపుతానని నీకు తెలియజేస్తున్నాను. 23 00:06:37,523 --> 00:06:40,234 నువ్వు నీ హుండీని పగలగొట్టి నా డబ్బు నాకిచ్చేస్తే నీకే మంచిది! 24 00:06:40,317 --> 00:06:42,110 శుభ్రం చేయడమనేది ఒక కళ. 25 00:06:46,990 --> 00:06:49,701 చిందరవందర చేయడం కూడా ఒక కళే అనుకుంటా. 26 00:07:21,567 --> 00:07:24,611 ఓయ్, కుక్కా, నా బాకీ చెల్లించడానికి నీకు ఇదే ఆఖరి అవకాశం. 27 00:07:26,196 --> 00:07:30,158 ఈ పిచ్చిగా ఉన్న బర్త్ డే కేక్, నీ బాకీని మాఫీ చేస్తుందని నువ్వు అనుకుంటే కనుక... 28 00:07:32,870 --> 00:07:34,580 నువ్వు అనుకున్నది నిజమే. 29 00:07:42,462 --> 00:07:44,715 "బీగల్ తో ఎప్పుడూ బేరం చేయవద్దు." 30 00:07:46,800 --> 00:07:48,385 నా ఇంటి వస్తువుల అమ్మకానికి స్వాగతం. 31 00:07:48,468 --> 00:07:51,471 సహేతుకమైన ధరలకే నాణ్యమైన సామాను. 32 00:07:51,555 --> 00:07:54,057 గుర్తుంచుకోండి, మీరు దేన్నయినా పగులగొడితే, దాన్ని మీరే కొనాల్సి ఉంటుంది. 33 00:07:56,768 --> 00:08:00,439 చార్లీ బ్రౌన్. దేవుడా, మంచిమంచి వాటిని నువ్వు భలే కనిపెట్టేస్తావు. 34 00:08:00,522 --> 00:08:02,608 అది చాలా చక్కని గాలి పటం. 35 00:08:02,691 --> 00:08:06,486 ఇది గాలిపటాలను నాశనం చేసే చెట్టులో ఇరుక్కున్న నా గాలిపటంలా ఉంది. 36 00:08:09,948 --> 00:08:14,161 -అయితే, నీకది కావాలా? పది సెంట్లు మాత్రమే. -కొనేస్తున్నాను. 37 00:08:14,244 --> 00:08:18,040 గాలిపటాలను నాశనం చేసే చెట్టుకు, కాసిన్ని రంధ్రాలున్న గాలిపటం ఖచ్చితంగా నచ్చదులే. 38 00:08:25,797 --> 00:08:27,883 ఒకసారి అమ్మకం జరిగాక, వాపసు అనేది ఉండదు! 39 00:08:42,231 --> 00:08:44,066 మంచి వస్తువును ఎంచుకున్నావు, శాలీ. 40 00:08:44,149 --> 00:08:47,236 ఆ దరిద్రమైన... నా ఉద్దేశం, అద్భుతమైన ప్రాచీన దుప్పటిని, 41 00:08:47,319 --> 00:08:50,197 అయిదు సెంట్లు ఇచ్చి నువ్వు సొంతం చేసుకోవచ్చు. 42 00:08:52,157 --> 00:08:55,369 మన్నించాలి, కానీ సురక్షితంగా ఉంచే వస్తువులకు మనం విలువ కట్టలేం. 43 00:09:33,824 --> 00:09:35,784 మీకు నేనేమైనా సాయపడగలనా? 44 00:09:37,494 --> 00:09:39,872 నేనేమైనా సాయపడగలనా అని అడిగాను. 45 00:09:41,874 --> 00:09:45,460 నా విలువైన కళాకండాలలోని ఒకదాని మీద మీకు ఆసక్తి ఉన్నదని నేను గమనించాను. 46 00:09:45,544 --> 00:09:47,171 దాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. 47 00:09:49,381 --> 00:09:50,674 ఆగాలి! అంత తొందర వద్దు! 48 00:09:50,757 --> 00:09:54,261 ఇది ఇంటి వస్తువుల అమ్మకం, ఇంటి వస్తువుల దానం కాదు. 49 00:09:54,344 --> 00:09:55,721 దయచేసి 50 సెంట్లు ఇవ్వండి. 50 00:10:00,976 --> 00:10:02,436 కుక్క ఎముకలు చెల్లవు. 51 00:10:04,062 --> 00:10:06,982 పక్షుల ఆహారం కూడా చెల్లదు. మీ దగ్గర డబ్బులు లేవా? 52 00:10:08,567 --> 00:10:09,776 అడిగి లాభం లేదులే. 53 00:10:11,737 --> 00:10:16,783 ఆ కుక్క చూడు భలే వింతగా ఉంది. నాణ్యమైన వస్తువులను ఉచితంగా తీసేసుకోవాలనుకుంటోంది. 54 00:10:16,867 --> 00:10:21,371 అన్ని ఆర్థిక వ్యవస్థల్లోనూ వస్తువుల కోసం నగదును వినియోగిస్తారనుకుంటే, అది పొరపాటే. 55 00:10:21,455 --> 00:10:23,665 ప్రాచీన బాబిలోనియాలో, ఆహారం, 56 00:10:23,749 --> 00:10:26,960 అలాగే మంచి నాణ్యత గల మసాలాదినుసుల కోసం సేవలను నగదుగా వాడేవారని నీకు తెలుసా? 57 00:10:29,546 --> 00:10:32,299 హేయ్, కుక్కా. సేవల ద్వారా చెల్లించులే. 58 00:10:32,382 --> 00:10:37,012 మీరిద్దరూ ఇంట్లో కొన్ని పనులు చేయండి, మీకు ఏం కావాలనుకుంటే అది నేను ఇస్తాను. సరేనా? 59 00:10:43,268 --> 00:10:44,311 మీరు చేయవలసిన పనులు ఇవే. 60 00:10:44,394 --> 00:10:46,522 మీరు కంచెకి రంగులెయ్యడంతో మొదలుపెట్టవచ్చు, 61 00:10:46,605 --> 00:10:50,692 ఆ తర్వాత గడ్డిని కత్తిరించి, బట్టలు ఉతికి, పంక్చర్ అయిన నా సైకిల్ టైరుని బాగు చేయండి. 62 00:10:52,444 --> 00:10:54,655 నా ఇల్లు అటు వైపు ఉంది! 63 00:10:57,574 --> 00:11:01,870 నేను పెద్దవాడిని అయ్యాక, ప్రపంచ ప్రఖ్యాత కళాకారుడిని అవుతాను. 64 00:11:22,474 --> 00:11:24,601 శభాష్! శభాష్! 65 00:11:25,227 --> 00:11:27,396 ఇది అసలైన కళ అంటే. 66 00:11:30,732 --> 00:11:33,652 దీనితో నా గొప్ప కెరీర్ ముగిసింది. 67 00:11:35,070 --> 00:11:37,739 కంచెకు రంగు వేయమంటే, నా ఉద్దేశం ఇలా వేయమని కాదు. 68 00:11:37,823 --> 00:11:38,824 పద, రిరన్. 69 00:11:38,907 --> 00:11:42,870 అమ్మ ఈ పని అంతటినీ ఆపివేయకముందే నువ్వు శుభ్రంగా కడుక్కుందువు పద. 70 00:12:47,559 --> 00:12:51,188 పురాతన మట్టిని సేకరించడానికి ఈ పాత్ర నాకు సరిగ్గా సరిపోతుంది. 71 00:12:52,105 --> 00:12:53,565 హేయ్, ఇది న్యాయం కాదు. 72 00:13:37,067 --> 00:13:39,069 ఇక సమస్యల జీలికి వెళ్లకుండా కుదురుగా ఉండు, రిరన్? 73 00:13:40,821 --> 00:13:42,406 లాన్ కి ఏమైంది? 74 00:13:43,907 --> 00:13:44,992 అది... 75 00:13:46,076 --> 00:13:47,119 నా సైకిలా? 76 00:14:02,384 --> 00:14:06,388 ఒరేయ్ దద్దమ్మ! నా ఇంటి వస్తువుల అమ్మకాన్ని నాశనం చేశావు కదరా! 77 00:14:06,471 --> 00:14:09,474 ఆ జాబితా గురించి మర్చిపో. మనం ఒక ఒప్పందం చేసుకుందాం. 78 00:14:09,558 --> 00:14:13,228 ఇక జీవితంలో నా పనులు ఎప్పుడూ చేయకు, అలా అయితే నీకు నా ఫిష్ బౌల్ ఇస్తాను. 79 00:14:36,627 --> 00:14:38,170 తీసుకో నాయనా. 80 00:14:43,217 --> 00:14:47,971 జీవితంలో, ఇంటి వస్తువుల అమ్మకాలకు కుక్కలను దూరంగా ఉంచాలి. 81 00:14:52,935 --> 00:14:55,270 "డైసీ పిచ్చి." 82 00:15:23,423 --> 00:15:25,634 అతనికి నేనంటే ఇష్టముంది, ఇష్టం లేదు. 83 00:15:25,717 --> 00:15:28,178 అతనికి నేనంటే ఇష్టముంది, ఇష్టం లేదు. 84 00:15:29,847 --> 00:15:32,641 అతనికి నేనంటే ఇష్టముంది! నాకు అది ముందే తెలుసు! 85 00:15:32,724 --> 00:15:35,269 బంగారు కొండా! 86 00:16:02,754 --> 00:16:04,923 విధి నుండి నువ్వు తప్పించుకోలేవు. 87 00:16:16,018 --> 00:16:19,229 ఎర్రని జుట్టుగల చిట్టి అమ్మాయికి డైసీలంటే ఇష్టముండాలని కోరుకుంటున్నాను, 88 00:16:19,313 --> 00:16:22,149 ఎందుకంటే ఇది చాలా అంటే చాలా బాగుంది. 89 00:16:22,232 --> 00:16:23,859 తనలాగానే అన్నమాట. 90 00:16:40,626 --> 00:16:41,627 లైనస్? 91 00:16:42,336 --> 00:16:43,545 ఏం చేస్తున్నావు? 92 00:16:44,129 --> 00:16:45,923 హాయ్, చార్లీ బ్రౌన్. అది చాలా పెద్ద కథలే. 93 00:16:46,840 --> 00:16:49,801 -నువ్వు మంచి ఖుషీగా ఉన్నట్టున్నావు. -అవును. 94 00:16:49,885 --> 00:16:53,180 నేనొక నిర్ణయం తీసుకున్నాను, లైనస్. చాలా పెద్ద నిర్ణయం అన్నమాట. 95 00:16:53,263 --> 00:16:54,515 ఈరోజు రానే వచ్చింది. 96 00:16:54,598 --> 00:16:55,933 మంగళవారమా? 97 00:16:56,016 --> 00:16:59,228 నేను ప్రపంచపు అతి అందమైన డైసీ పువ్వును కనుగొన్నాను. 98 00:16:59,311 --> 00:17:02,272 దీన్ని నేను ఎర్రని జుట్టుగల చిట్టి అమ్మాయికి ఇవ్వబోతున్నాను. 99 00:17:02,356 --> 00:17:04,441 అప్పుడైనా తను నన్ను గమనిస్తుంది. 100 00:17:05,400 --> 00:17:07,653 చార్లీ బ్రౌన్, నేను చెప్పిందే నిజం కావాలని లేదు కానీ, 101 00:17:07,736 --> 00:17:11,031 రేకులు ఉండే డైసీ అయితే తనకి ఇంకా బాగా నచ్చుతుందేమో? 102 00:17:12,741 --> 00:17:14,785 నాకు అర్థం కావడం లేదు. 103 00:17:21,583 --> 00:17:22,584 స్నూపీ! 104 00:17:23,502 --> 00:17:26,003 నా డైసీ పువ్వు నుండి నువ్వు పూరేకులను పీకేశావా? 105 00:17:30,259 --> 00:17:31,927 ఈ పువ్వు చాలా అందంగా ఉండింది, 106 00:17:32,010 --> 00:17:35,138 అదీగాక నేను దీన్ని ఎర్రని జుట్టుగల చిట్టి అమ్మాయికి ఇద్దామనుకున్నాను. 107 00:17:35,222 --> 00:17:37,224 ఇప్పుడు నేనేం చేయాలి? 108 00:17:55,325 --> 00:17:58,287 ఇంట్లో తయారు చేసినదానిలాగా దీనిలో ఒక ఆకర్షణ అయితే ఉందిలే. 109 00:17:58,370 --> 00:17:59,663 ధన్యవాదాలు, స్నూపీ. 110 00:18:09,965 --> 00:18:12,301 ఒక మానవుని ప్రాణ నేస్తం చేయగలిగింది ఇదేనా? 111 00:18:15,095 --> 00:18:18,432 మానవుని ప్రాణ నేస్తానికి ప్రాణ నేస్తానివి అయిన నువ్వు చేయగలిగింది ఇదేనా? 112 00:18:21,185 --> 00:18:23,562 దీన్ని సరిచేయడానికి ఒకే ఒక దారి ఉంది. 113 00:18:23,645 --> 00:18:26,773 మీరు చార్లీ బ్రౌన్ కి ఒక కొత్త డైసీ పువ్వును తీసుకురావాలి. 114 00:18:34,072 --> 00:18:36,658 బంగారు కొండా! 115 00:18:36,742 --> 00:18:38,994 ఎక్కడ ఉన్నావు? 116 00:18:40,204 --> 00:18:42,831 నేను నీ బంగారు కొండను కాదు. 117 00:19:05,270 --> 00:19:07,689 ఇప్పుడు నేను మళ్లీ మొదట్నుంచీ చేయాలి. 118 00:19:46,186 --> 00:19:48,397 బహుశా అది అంతా మంచికే జరిగిందేమో. 119 00:19:48,480 --> 00:19:51,149 నేను ఎర్రని జుట్టుగల చిట్టి అమ్మాయికి డైసీ ఇస్తే, 120 00:19:51,233 --> 00:19:53,277 తను నా ముఖం మీదే నవ్వవచ్చు. 121 00:19:53,360 --> 00:19:55,571 ముఖం మీద నవ్వితే చాలా బాధగా అనిపిస్తుంది. 122 00:19:55,654 --> 00:19:58,907 చార్లీ బ్రౌన్, నువ్వు ప్రేమలో అమాయకుడివి. 123 00:20:02,786 --> 00:20:05,038 తుమ్మెదలకు ఇక్కడ అనుమతి లేదు! 124 00:20:07,916 --> 00:20:09,459 డైసీ ఉన్నా లేకపోయినా, 125 00:20:09,543 --> 00:20:12,963 ఎర్రని జుట్టుగల చిట్టి అమ్మాయికి నా మదిలో భావాలను చెప్పేయాల్సిన సమయం వచ్చేసింది. 126 00:20:30,731 --> 00:20:31,857 నాకంత సీన్ ఎక్కడిది? 127 00:20:31,940 --> 00:20:36,111 శతకోటి లింగాలలో నేనొక బోడి లింగాన్ని. నన్ను ఎవరు గమనిస్తారు. 128 00:20:37,404 --> 00:20:38,780 ఇప్పుడు నేనేం చేయాలి? 129 00:20:48,415 --> 00:20:51,251 ధన్యవాదాలు, స్నూపీ. అది పని చేస్తుందంటావా? 130 00:20:53,170 --> 00:20:55,380 సరేమరి. ఓసారి ప్రయత్నించి చూస్తాను. 131 00:20:55,464 --> 00:20:58,634 సరేమరి. ఒక అడుగు తర్వాత మరొకటి వేసుకుంటూ వెళ్తున్నాను. 132 00:20:59,343 --> 00:21:03,555 నేను ఈ పనిని... ఇప్పుడే చేసేస్తాను. 133 00:21:05,974 --> 00:21:08,227 నా బదులు ఈ పని నువ్వు చేయగలవా, స్నూపీ? 134 00:21:08,310 --> 00:21:12,064 ఇది ఎవరు ఇచ్చారు అని తను అడిగితే, నన్ను చూపు, అప్పుడు నేను చేయి ఊపుతాను. 135 00:21:16,944 --> 00:21:18,737 స్నూపీ ఇచ్చే పనిలో ఉంది. 136 00:21:18,820 --> 00:21:21,782 అది ఎర్రని జుట్టుగల చిట్టి అమ్మాయి ఇంటి తలుపు తడుతోంది. 137 00:21:22,616 --> 00:21:24,034 తను తలుపు తెరుస్తోంది. 138 00:21:24,576 --> 00:21:26,620 నన్ను చూపు! నన్ను చూపు! 139 00:21:30,165 --> 00:21:32,000 నువ్వు నన్ను చూపడం మర్చిపోయావు. 140 00:21:32,084 --> 00:21:34,294 డైసీ నేనే పంపాను అని తనకి తెలిసిందా? 141 00:21:35,379 --> 00:21:38,131 తను నీకు కుకీ ఇచ్చిందా? వావ్! 142 00:21:39,049 --> 00:21:40,300 స్నూపీ! 143 00:21:40,926 --> 00:21:44,096 ఆ కుకీని ఎవ్వరితోనైనా పంచుకోవాలని నీకనిపించడం లేదా? 144 00:21:51,436 --> 00:21:53,939 మానవుని ప్రాణ నేస్తం అనిపించుకున్నావులే. 145 00:22:03,031 --> 00:22:04,116 చార్ల్స్ ఎం. షుల్జ్ అందించిన పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా రూపొందించబడింది 146 00:22:27,973 --> 00:22:29,975 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య