1 00:00:21,939 --> 00:00:24,358 "ఆనందం అంటే ఒక మంచుకురిసే రోజు." 2 00:00:53,512 --> 00:00:56,890 మంచు రోజు శుభాకాంక్షలు, మార్సీ. ఇలా భలే ఉంది కదా? 3 00:00:56,974 --> 00:01:00,477 బాగానే ఉందనుకుంటా. నీకు తడవాలని ఉంటేనే అనుకో. 4 00:01:00,561 --> 00:01:02,187 మంచు రోజు! 5 00:01:02,271 --> 00:01:04,022 ఇవాళ పాఠశాల లేదు! 6 00:01:04,105 --> 00:01:07,067 ఎన్నెన్నో అవకాశాలు! 7 00:01:07,150 --> 00:01:10,737 నీకెందుకు అంత ఉత్సాహం? నువ్వు ఎలాగూ పాఠశాలకు వెళ్లవు కదా. 8 00:01:10,821 --> 00:01:12,072 నేను వెళ్లనా? 9 00:01:12,155 --> 00:01:14,658 ఎప్పుడూ నాకే ఆఖరిగా తెలుస్తుంది. 10 00:01:14,741 --> 00:01:15,951 చూసుకో, మార్సీ. 11 00:01:17,536 --> 00:01:19,621 భలే ఆగారు, సర్. 12 00:01:19,705 --> 00:01:22,666 హేయ్, నువ్వు కూడా స్కీలను కట్టుకొని నాతో స్కేటింగ్ చేయవచ్చు కదా? 13 00:01:23,876 --> 00:01:25,377 లేదులెండి, సర్. 14 00:01:25,460 --> 00:01:28,255 గణితం మరియు జియోమెట్రిక్ ఆకృతులకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రానికి 15 00:01:28,338 --> 00:01:30,674 చెందిన ఒక ఆసక్తికరమైన వ్యాసాన్ని చదువుతున్నాను. 16 00:01:30,757 --> 00:01:31,884 చూశారా? 17 00:01:35,137 --> 00:01:38,515 కమాన్, మార్సీ. ఇది మంచు రోజు, చిత్రవిచిత్రమైన పుస్తకాల రోజు కాదు. 18 00:01:38,599 --> 00:01:40,184 కాస్త సరదాగా గడపడానికి ప్రయత్నించు. 19 00:01:40,809 --> 00:01:42,311 వద్దులెండి, సర్. 20 00:01:49,443 --> 00:01:53,197 నాకు అస్సలు అర్థం కావడం లేదు. మంచు రోజులో అంత సరదా విషయం ఏముంది? 21 00:02:00,245 --> 00:02:02,789 ఇదంతా నాకు నచ్చేది కాదు అనిపిస్తోంది. 22 00:02:02,873 --> 00:02:05,042 ఎక్కడి నుండి ప్రారంభించాలో కూడా నాకు తెలియడం లేదు. 23 00:02:12,591 --> 00:02:15,302 ఒక మంచు స్ఫటికాన్ని నీ నాలుకతో పట్టుకోవడానికి ప్రయత్నించు, రిరన్. 24 00:02:15,385 --> 00:02:16,428 ఇలా. 25 00:02:19,515 --> 00:02:24,228 క్రిస్మస్ తర్వాత కురిసే మంచు కాస్త తీయగా ఉంటుందన్న విషయాన్ని గమనించు. 26 00:02:24,311 --> 00:02:25,521 ఇప్పుడు నీ వంతు. 27 00:02:30,526 --> 00:02:32,569 మంచు, ఎప్పుడైనా నాకు బాగానే అనిపిస్తుంది. 28 00:02:40,536 --> 00:02:42,955 నేను మంచు స్ఫటికాలని ఎన్నటికీ తినలేను. 29 00:02:43,038 --> 00:02:45,290 వాటి ఆకృతులు చాలా అందంగా ఉంటాయి. 30 00:02:45,374 --> 00:02:48,085 ఆరంతల సమరూపతతో వాటి ఆకారం చాలా బాగుంటుంది. 31 00:02:53,048 --> 00:02:55,467 జాగ్రత్త, నీ మెదడు స్తంభించిపోయే ప్రమాదముంది. 32 00:02:59,221 --> 00:03:01,473 కానీ నా ఎంపికల విషయంలో నేను పశ్చాత్తాప్పడేది లేదు. 33 00:03:18,365 --> 00:03:22,369 పిగ్పెన్, ప్రపంచంలో దీనంత దరిద్రమైన మంచు దేవదూత మరొకటి ఉండదు. 34 00:03:22,452 --> 00:03:24,746 అది ప్రత్యేకమైనది అనుకుంటా. 35 00:03:26,790 --> 00:03:29,751 నా మంచు బొమ్మని నేను మహోన్నత్త మైఖెల్ మహాదూత అని పిలుస్తాను. 36 00:03:30,169 --> 00:03:32,462 మరి నీ బొమ్మ పేరేంటి, చార్లీ బ్రౌన్? 37 00:03:34,756 --> 00:03:36,300 నిరాశాజనకం. 38 00:03:43,432 --> 00:03:44,516 బాగుంది. 39 00:03:44,600 --> 00:03:47,102 కానీ నాకు మంచులో పడుకోవాలని లేదు. 40 00:03:47,186 --> 00:03:51,106 నేను మూడు లేయర్లలో మాత్రమే బట్టలు ధరించాను, అందులో రెండే వాటర్ ఫ్రూఫ్. 41 00:03:53,650 --> 00:03:55,819 సరే, ఒకసారి ప్రయత్నించి చూస్తాను. 42 00:04:08,582 --> 00:04:11,084 ఈ ఆలోచనకు నేను మద్దతు ఇవ్వగలను. 43 00:04:11,168 --> 00:04:15,380 మంచు కోటలు, జియోమెట్రికల్ ఆర్కిటెక్చర్ కు సంబంధించి ప్రాథమిక రూపాలను కలిగి ఉంటాయి. 44 00:04:15,464 --> 00:04:18,216 మనకి సిలిండర్లు, రెక్టాంగులర్ ప్రిజమ్లు, ట్రెపిజాయిడ్లు, 45 00:04:18,300 --> 00:04:20,928 ఇర్రెగులర్ ట్రయాంగిళ్లు కావాలి. 46 00:04:27,434 --> 00:04:28,769 సవాలుకు సిద్ధమా! 47 00:04:28,852 --> 00:04:30,729 సవాలుకు వెన్ను చూపే ప్రసక్తే లేదు. 48 00:04:32,105 --> 00:04:33,190 హేయ్! 49 00:04:33,273 --> 00:04:35,150 నేను విసిరింది నీకు తగిలింది. 50 00:04:44,743 --> 00:04:46,954 బహుశా ఆరుబయటకు రాకుండా ఇంట్లో ఉంటేనే నాకు బాగుంటుందేమో. 51 00:04:54,211 --> 00:04:56,421 నేను శీతాకాల క్రీడలను పెద్దగా పట్టించుకోను. 52 00:05:02,219 --> 00:05:04,847 నా దగ్గరికి రావద్దు! షూ! పక్కకు వెళ్లిపోండి! 53 00:05:15,357 --> 00:05:17,609 నువ్వు సరదాగా గడపుతుండటం చూసి ఆనందంగా ఉంది, మార్సీ. 54 00:05:17,693 --> 00:05:19,945 ఆ షాట్లను ఆపలేకపోయినందుకు చింతించకు. 55 00:05:20,028 --> 00:05:23,031 హాకీలో ఎప్పుడూ కూడా, తర్వాతి సారి బాగా ఆడు అని చెప్తూ ఉంటారులే. 56 00:05:25,117 --> 00:05:28,245 బాగా చెప్పారు, సర్. ఎప్పటిలాగానే భలే సరదాగా చెప్పారు. 57 00:05:33,417 --> 00:05:36,545 స్నూపీ, నాకు సాయపడాలని ప్రయత్నించినందుకు ధన్యవాదాలు. 58 00:05:36,628 --> 00:05:38,964 నాకు ఈ మంచు రోజుల్లాంటివి తగినవి కాదులే. 59 00:06:02,446 --> 00:06:03,697 చాలా బాగుంది. 60 00:06:14,625 --> 00:06:16,126 దాన్ని చూస్తారా? 61 00:06:16,210 --> 00:06:18,420 నేనొక పారాబోలిక్ స్పైరల్ ని గీశాను. 62 00:06:18,504 --> 00:06:20,589 అచ్చం నా జియోమెట్రీ పుస్తకంలో ఉన్నట్టే గీశాను. 63 00:06:20,672 --> 00:06:22,841 నేను ఇంకా ఏమేమి చేయగలనో? 64 00:06:24,218 --> 00:06:25,636 అంతే! 65 00:06:36,396 --> 00:06:39,608 అదరగొట్టేస్తున్నావు, మార్సీ. ఫిగర్ స్కేటింగ్ చాలా బాగా చేస్తున్నావు. 66 00:06:39,691 --> 00:06:42,569 లేదు, సర్. నేను ఫిగర్ స్కేటింగ్ చేయడం లేదు. 67 00:06:42,653 --> 00:06:44,613 నేను స్కేటింగ్ చేస్తూ ఫిగర్లను గీస్తున్నాను. 68 00:06:45,280 --> 00:06:49,910 ఇది ట్రాకాయిడ్ డిజైన్. ఇవి సైక్లాయిడ్ కర్వులు. 69 00:06:49,993 --> 00:06:52,621 ఏదేమైనా, మంచు రోజు శుభాకాంక్షలు, మార్సీ. 70 00:06:52,704 --> 00:06:55,624 అందరూ వినండి! మార్సీ ఒక కొత్త ఆటను కనిపెట్టింది. 71 00:06:55,707 --> 00:06:57,125 నాకు ఆడాలని ఉంది. 72 00:06:57,209 --> 00:06:58,669 నాకు కూడా. 73 00:07:03,215 --> 00:07:04,299 యాహూ! 74 00:07:04,383 --> 00:07:05,759 నేను సర్కిల్ గీశాను. 75 00:07:06,260 --> 00:07:07,636 నేను ట్రయాంగిల్ గీశాను. 76 00:07:08,887 --> 00:07:12,474 నేను ఒక గీత గీశాను... దాదాపుగా గీతే అనుకోండి. 77 00:07:12,558 --> 00:07:15,477 ధన్యవాదాలు, స్నూపీ. చాలా సరదాగా గడిచింది. 78 00:07:15,561 --> 00:07:18,564 మంచు రోజులలో అనేక విధాలుగా ఆనందించవచ్చు అనుకుంటా. 79 00:07:25,153 --> 00:07:28,657 ఆనందం అంటే... ఒక మంచుకురిసే రోజు 80 00:07:32,786 --> 00:07:34,997 "స్లెడ్ హెచ్చరిక." 81 00:07:58,103 --> 00:08:00,355 హేయ్, బాబులూ. నా కోసం ఆగండి. 82 00:08:01,857 --> 00:08:02,983 ఛీ! 83 00:08:18,457 --> 00:08:21,502 వేడి వేడి కాఫీ. చలికాలపు నిమ్మ రసం. 84 00:08:38,809 --> 00:08:42,147 బాగుంది. ఇప్పుడు నీకు ఒక టోపీ పెడితే సరిపోతుంది. 85 00:08:42,231 --> 00:08:43,649 చార్లీ బ్రౌన్. 86 00:08:43,732 --> 00:08:45,984 గుండ్రాటి తల ఎవరికి ఉందో చెప్పలేకపోతున్నాను, 87 00:08:46,068 --> 00:08:49,071 నీకా లేదా ఆ మంచు బొమ్మకా అని. 88 00:08:56,912 --> 00:08:58,413 లేదు. చెప్పడం కష్టంగా ఉంది. 89 00:08:59,498 --> 00:09:00,916 దేవుడా. 90 00:09:06,171 --> 00:09:07,840 స్నూపీ! 91 00:09:07,923 --> 00:09:10,509 నా స్లెడ్ ని పైకి తీసుకురాగలవా? 92 00:09:13,345 --> 00:09:16,849 దయచేసి తీసుకురావా! నేను నిన్ను హీరోలా చూస్తాను! 93 00:09:18,767 --> 00:09:21,854 నా దగ్గర ట్రీట్లు ఉన్నాయి! 94 00:09:32,281 --> 00:09:34,658 మీరు దాన్ని పైదాకా లాక్కొని వెళ్లాలనుకుంటా. 95 00:09:48,213 --> 00:09:52,718 గడ్డుకట్టి ఉన్న ఉత్తరపు ధృవానికి బయలుదేరిన సాహసపు అణ్వేషకుడు. 96 00:09:52,801 --> 00:09:54,761 సాగిపో, మహోన్నత సాహసవంతుడా. 97 00:10:21,038 --> 00:10:23,123 ఇది నా వల్ల కాదు. 98 00:10:45,646 --> 00:10:48,482 అవును. ప్రపంచపు ప్రఖ్యాత అధిరోహకుడు. 99 00:10:48,565 --> 00:10:51,318 ప్రకృతిలోని అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి బయలుదేరాడు. 100 00:11:13,048 --> 00:11:15,717 నేను మొత్తం సరదాని మిస్ అవుతున్నాను. 101 00:11:16,677 --> 00:11:20,639 హేయ్, స్నూపీ, రెండు ట్రీట్లు ఇస్తాను, దాన్ని వేగంగా పైకి తీసుకురాగలవా? 102 00:11:28,856 --> 00:11:29,857 పెంగ్విన్? 103 00:11:29,940 --> 00:11:31,900 అవి మంచులో బాగానే నడవగలుగుతాయి, 104 00:11:31,984 --> 00:11:34,695 కానీ అవి లాగగలుగుతాయా అన్నది నాకు అనుమానమే. 105 00:11:42,202 --> 00:11:44,997 మూస్. ఆ జంతువు అయితే ఈ పనికి సరిగ్గా సరిపోతుంది. 106 00:11:45,539 --> 00:11:47,040 దగ్గరికి వచ్చేశావు. 107 00:11:52,421 --> 00:11:54,256 కానివ్వు, స్నూపీ, కానివ్వు. 108 00:12:08,812 --> 00:12:11,815 మా అమ్మ నాకు ఎప్పుడూ ఇంకోటి పెడుతూనే ఉంటుంది, అదే ఇప్పుడు మంచిదైంది. 109 00:12:22,117 --> 00:12:23,535 భలే పట్టుకున్నాను, సర్. 110 00:12:36,548 --> 00:12:39,301 ఈ విషయాన్ని నేను ముందే పసిగట్టి ఉండాల్సింది. 111 00:12:39,384 --> 00:12:41,303 కనీసం మనం ఇప్పుడైనా కలిసి ఉండగలుగుతున్నాం. 112 00:12:47,476 --> 00:12:51,772 మంచు బొమ్మని ఎక్కడ చేయాలో తెలుసుకోవడమే ఆనందానికి రహస్యం. 113 00:13:01,782 --> 00:13:04,952 స్నూపీ! నేను ఇక్కడ ఉన్నాను. 114 00:13:12,876 --> 00:13:16,255 నేను సాధించాను, మంచు బొమ్మను సరిగ్గా చేశాను. 115 00:13:16,338 --> 00:13:20,050 కాస్తంత ప్రణాళికాబద్ధతతో, ఇంకా బాగా శ్రమతో చేస్తే, ఎల్లప్పుడూ మంచి ఫలితమే దక్కుతుంది. 116 00:13:22,678 --> 00:13:26,306 ఈ విశ్వం నాకేదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది అనుకుంటా. 117 00:13:39,611 --> 00:13:43,323 యాహూ! నిన్ను చూసినందకు నాకు చాలా సంతోషంగా ఉంది. 118 00:13:50,664 --> 00:13:52,332 నేను దాదాపుగా మర్చిపోయాను. 119 00:13:59,840 --> 00:14:01,300 నాతో పాటు వస్తావా? 120 00:14:06,847 --> 00:14:08,682 ఒకటి... రెండు... 121 00:14:26,450 --> 00:14:29,494 అది చాలా అద్భుతంగా ఉంది! మళ్లీ అలాగే చేద్దాం! 122 00:14:29,578 --> 00:14:31,371 ఇంకా చాలా సార్లు చేద్దాం! 123 00:14:31,455 --> 00:14:34,583 మీరు నా స్లెడ్ ని పైకి తెచ్చాక! 124 00:14:45,719 --> 00:14:48,096 "స్నోమాన్ షోమాన్." 125 00:16:07,301 --> 00:16:09,303 అయ్యో. దీని ముగింపు అస్సలు బాగుండదు. 126 00:16:09,386 --> 00:16:10,596 అన్నయ్యా. 127 00:16:10,679 --> 00:16:12,848 నేను పాఠశాల కోసం ఒక వ్యాసం రాయాలి. 128 00:16:12,931 --> 00:16:16,435 అది ఏదైనా మంచి ఆసక్తికరమైన విషయం మీద రాయాలి. 129 00:16:16,518 --> 00:16:18,645 నువ్వు నా గురించి రాద్దామనుకుంటున్నావా? 130 00:16:18,729 --> 00:16:20,772 లేదు, నాకు ఆ ఆలోచనే రాలేదు. 131 00:16:21,481 --> 00:16:23,400 నీ దగ్గర ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయా? 132 00:16:23,483 --> 00:16:25,569 స్నూపీ ఒక మంచు బొమ్మను చేసే పనిలో ఉన్నాడు. 133 00:16:27,571 --> 00:16:30,115 టీవీలో ఏదైనా ఆసక్తికరమైనది వస్తుందేమో. 134 00:16:30,908 --> 00:16:33,577 అది త్వరలోనే ఆసక్తికరంగా అవుతుందిలే. 135 00:17:15,368 --> 00:17:18,539 నీకు నిజంగా మంచు బొమ్మను చేయాలనుందా, స్నూపీ? 136 00:17:18,622 --> 00:17:20,749 అవి కరిగిపోయినప్పుడు నీ మనస్సు ఎలా అయిపోతుందో నీకు తెలుసు కదా. 137 00:17:28,339 --> 00:17:30,384 అయితే, సరదాగా గడుపు మరి. 138 00:17:36,223 --> 00:17:39,434 హేయ్! అది నా లక్కీ హాకీ స్టిక్. 139 00:17:39,518 --> 00:17:41,979 ఇక ఇది నా లక్కీ హాకీ బ్యాకప్ స్టిక్. 140 00:19:16,281 --> 00:19:17,533 అదీలెక్క! 141 00:19:20,702 --> 00:19:23,789 అయ్యయ్యో. వాతావరణం వేడెక్కుతోంది. జరగబోయేదానికి సిద్ధంగా ఉంటే మంచిది. 142 00:20:13,714 --> 00:20:15,257 ఇది దారుణం. 143 00:20:15,340 --> 00:20:18,093 నాకు తెలుసు! టీవీలో ఏమీ దొరకలేదు. 144 00:20:18,177 --> 00:20:20,596 మళ్లీ నాకు నీ సహాయమే అవసరమైంది. 145 00:20:20,679 --> 00:20:22,848 నేను నీకు జీవితాంతం ఋణపడుంటాను. 146 00:20:25,726 --> 00:20:27,978 కుకీలను ఎలా చేయాలో నేను నీకు చూపగలను. 147 00:20:28,061 --> 00:20:30,147 అది ఆసక్తికర అంశం అయ్యే అవకాశం ఉన్నదిగా కనబడుతోంది. 148 00:20:30,230 --> 00:20:32,024 కుకీలు అయ్యాక నాకు చెప్పు. 149 00:21:01,094 --> 00:21:02,471 సరిగ్గా సమయానికి. 150 00:21:09,686 --> 00:21:12,481 నీ మంచు బొమ్మ విషయంలో జరిగింది చాలా విచారకరమైంది, స్నూపీ. 151 00:21:19,279 --> 00:21:23,992 ఇది ఒకటి తిను. అసలైన మంచుబొమ్మ కాకపోయినా, ఇది దానికేమీ తీసిపోదు. 152 00:21:37,840 --> 00:21:40,342 ఇది కదా ఆసక్తికరమైన కథ అంటే. 153 00:21:41,760 --> 00:21:44,304 "నా అన్నయ్య, మంచు మనిషి." 154 00:21:44,388 --> 00:21:46,181 ఇది రాయడానికి పెద్ద శ్రమ అవసరం లేదు. 155 00:21:46,265 --> 00:21:48,851 నా కుక్క కోసం నేను ఈ మాత్రం చేయలేనా. 156 00:21:56,233 --> 00:21:57,234 చార్ల్స్ ఎం. షుల్జ్ అందించిన పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా రూపొందించబడింది 157 00:22:21,175 --> 00:22:23,177 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య