1 00:00:22,105 --> 00:00:24,149 "స్నూపీ ప్రసంగం." 2 00:00:27,819 --> 00:00:30,697 ఇదుగో. ఈ చక్కటి టీ తాగు. 3 00:00:36,453 --> 00:00:38,622 శ్యాండ్విచ్ తింటావా? 4 00:00:45,337 --> 00:00:49,258 గుర్తుంచుకో, గొప్ప గొప్ప వాళ్లందరూ నెమ్మదిగా కొంచెం కొంచెం తింటారు. 5 00:00:51,051 --> 00:00:54,263 స్నూపీ, నీకు శునక నాయకుడి నుండి ఉత్తరం వచ్చింది. 6 00:01:00,936 --> 00:01:02,563 శునక నాయకుడు అంటే ఎవరు? 7 00:01:03,522 --> 00:01:08,277 శునక నాయకుడు అంటే కుక్కలకు లీడర్ అన్నమాట. అది మొరిగినప్పుడు, కుక్కలన్నీ వింటాయి. 8 00:01:11,864 --> 00:01:15,784 "స్నూపీ ఒక మంచి ప్రసంగం ఇవ్వాలని శునక నాయకుడు అభ్యర్థించడమైనది," అని ఇందులో రాసుంది. 9 00:01:17,870 --> 00:01:22,332 స్నూపీయే ఎందుకు? అది బొమ్మల టీ పార్టీలోనే చెత్తచెత్తగా ప్రవర్తిస్తుంది. 10 00:01:22,416 --> 00:01:24,710 బహూశా ఏదోకరోజు శునక నాయకుడు కావడానికి, 11 00:01:24,793 --> 00:01:27,379 స్నూపీలో తగిన లక్షణాలు ఉన్నాయో లేవో చూడాలనుకుంటున్నారేమో. 12 00:01:32,467 --> 00:01:37,264 పొద్దస్తమానం పడుకొని ఉండి, ఏమీ చేయకుండా ఉండటమే తగిన లక్షణం, స్నూపీకి తప్పకుండా ఆ పదవి దక్కుతుంది. 13 00:01:40,142 --> 00:01:43,312 మంచి ప్రసంగం ఇవ్వాలంటే కంగారు అస్సలు పడకూడదు. 14 00:01:43,395 --> 00:01:47,691 జనాల ముందు మాట్లాడే సమయంలో, నా నోరు మూగబోతుంది. 15 00:01:49,109 --> 00:01:52,738 ఈ వారం, నేను "సామ్ టాయర్" అనే పుస్తకాన్ని చదివాను. 16 00:01:52,821 --> 00:01:55,073 నా ఉద్దేశం, "టామ్ సాయర్". 17 00:01:59,786 --> 00:02:02,873 కథ "మిసి-పీ" నదీ తీరాన జరుగుతుంది. 18 00:02:02,956 --> 00:02:06,668 నా ఉద్దేశం, "సిపీ-మిపీ"... అదే, "పిపి-సిపీ." 19 00:02:08,336 --> 00:02:09,922 ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటున్నారా? 20 00:02:11,465 --> 00:02:16,261 విషయం ఏంటంటే, నువ్వు ఆత్మవిశ్వాసంతో ఉండాలి, అప్పుడు నీ "జజ్జనకం" తథ్యం... అదే విజయం తథ్యం! 21 00:02:33,403 --> 00:02:37,533 హాయ్, స్నూపీ. నువ్వు శునక నాయకుని అభ్యర్థన మేరకు ఓ ప్రసంగం మీద పని చేస్తున్నావని విన్నాను. 22 00:02:42,371 --> 00:02:46,375 నా సలహా ఏంటంటే, అప్పటికప్పుడు అల్లుకుపో. నేను అయితే అదే చేస్తాను. 23 00:02:46,458 --> 00:02:48,293 నేను జనాల ముందు ఉన్నప్పుడు, 24 00:02:48,377 --> 00:02:51,630 నేను శాంతంగా ఉంటాను, అంతా సాఫీగా సాగిపోతుంది. 25 00:02:51,713 --> 00:02:54,383 కిందటి ఏడాది స్కూల్ లో జరిగిన నాటిక మర్చిపోయారా, సర్? 26 00:02:57,803 --> 00:03:00,931 అయితే, కథలో మూడు ఎలుగుబంట్లు, ఇంకా గోల్డిలాక్స్ అనే అమ్మాయి ఉంది. 27 00:03:01,014 --> 00:03:02,432 పేరు భలే ఉంది కదా? 28 00:03:03,225 --> 00:03:05,602 ఏదేమైనా, ఆ పిల్లకి, ఎలుగుబంట్లకి ఆకలి వేస్తుంది, 29 00:03:05,686 --> 00:03:08,981 అప్పుడు అవి సంగీతం పెట్టుకొని పిజ్జా కోసం ఆర్డర్ చేస్తాయి. 30 00:03:09,064 --> 00:03:14,236 పిజ్జా కాదు, సర్. గంజి. ఆ పాప మూడు గిన్నెల గంజిని తయారు చేస్తుంది. 31 00:03:14,319 --> 00:03:19,157 ఏంటి? ఎలుగువంట్లు ఎక్కడైనా గంజి తింటాయా? భలే కామెడీగా ఉంది. ఎవరమ్మా ఈ కథను రాసింది? 32 00:03:26,164 --> 00:03:29,543 సరే. నేను స్క్రిప్ట్ చదివి ఉంటే ఇంకా బాగా ఉండేది అనుకో. 33 00:03:29,626 --> 00:03:32,129 అయినా కానీ, ప్రేక్షకులకి అది నచ్చింది, సర్. 34 00:03:32,212 --> 00:03:34,464 ఏం చెప్పమంటావు చెప్పు! అది నాకు జన్మతో వచ్చింది. 35 00:03:38,927 --> 00:03:43,682 బాగా సన్నద్ధమవ్వు. లేదంటే చాలా, చాలా, చాలా ఇబ్బంది పడతావు. 36 00:03:59,698 --> 00:04:01,617 ప్రసంగం విషయంలో నీకు ఏమీ పాలుపోవడం లేదా? 37 00:04:04,494 --> 00:04:06,455 నువ్వు మరీ అతిగా ఆలోచిస్తున్నావేమో. 38 00:04:06,538 --> 00:04:10,250 మనకు వచ్చే మొదటి ఐడియానే, ఉత్తమ ఐడియా అని మా తాత చెప్తూ ఉంటాడు. 39 00:04:31,355 --> 00:04:34,733 దిగులు పడకు, స్నూపీ. నా కన్నా నువ్వే బాగా చెప్పగలవని నాకు నమ్మకం ఉంది. 40 00:04:34,816 --> 00:04:38,445 ప్రేక్షకులు నన్ను చూస్తూ ఉండటం చూస్తేనే, 41 00:04:38,529 --> 00:04:40,531 నా నోట వెంట మాట రాదు. 42 00:04:42,407 --> 00:04:47,412 ఈ రోజు, నేను నాకు నచ్చిన సైంటిస్ట్ అయిన అలెగ్జాండర్ గ్రాహమ్ బెల్ గురించి చెప్పబోతున్నాను. 43 00:04:47,496 --> 00:04:49,748 -ఏంటి? -వాడు మనకే చెప్తున్నాడా? 44 00:04:49,831 --> 00:04:52,668 -గట్టిగా చెప్పు! -అలెగ్జాండర్ గ్రాహమ్ బెల్! 45 00:04:52,751 --> 00:04:54,837 ఇతను దేన్ని కనిపెట్టాడంటే... 46 00:04:55,712 --> 00:04:57,840 -ఏంటి? -ఏం కనిపెట్టాడు? 47 00:04:57,923 --> 00:04:59,800 మైక్రోఫోన్ అయితే బాగుండు. 48 00:05:01,343 --> 00:05:04,429 నేను చెప్పేదేంటంటే, నువ్వు చెప్పేది గట్టిగా చెప్పేయ్! 49 00:05:12,145 --> 00:05:15,482 కంగారుపడిపోకు. శాంతంగా ఉండు. 50 00:05:15,566 --> 00:05:17,901 బాగా సన్నద్ధమ్మవు, లేదంటే చాలా ఇబ్బంది పడిపోతావు. 51 00:05:17,985 --> 00:05:20,070 -గట్టిగా చెప్పాలని గుర్తుంచుకో. -ఎప్పుడూ శాంతంగా ఉండు. 52 00:05:20,153 --> 00:05:22,322 నిన్ను చూసే ముఖాలని పట్టించుకోకు. 53 00:05:24,324 --> 00:05:26,118 శాంతంగా ఉండు! 54 00:05:26,743 --> 00:05:27,578 హలో? 55 00:05:27,661 --> 00:05:28,495 మానసిక సమస్యలకు సహాయం అయిదు సెంట్లు 56 00:05:28,579 --> 00:05:32,457 ప్రసంగం ఇచ్చేటప్పుడు శాంతంగా ఉండమని నీకు చెప్పా కదా. 57 00:05:32,541 --> 00:05:33,750 ప్రశాంతంగా ఉండు. 58 00:05:34,543 --> 00:05:38,964 సునామీ వంటి మనస్సుకు ప్రశాంతతను కలిగించే దేన్నైనా తలచుకో. 59 00:05:39,047 --> 00:05:42,301 సునామీ! భూకంపం! వరదలు! 60 00:05:45,262 --> 00:05:47,848 నాకు సునామీ చాలా ప్రశాంతతను కలిగిస్తుందే. 61 00:05:52,686 --> 00:05:56,648 మనం ఇచ్చిన మంచి సలహాల వల్ల అది చక్కగా, ప్రశాంతంగా ఉంటుందనుకున్నాను. 62 00:05:56,732 --> 00:06:00,319 కంగారుపడకు, స్నూపీ. నీ ప్రసంగం అదిరిపోయేలా ఉంటుంది. 63 00:06:00,402 --> 00:06:03,155 నీపై నువ్వు నమక్కం ఉంచుకో, చాలు. 64 00:06:07,284 --> 00:06:10,162 నాకు తెలుసు. మేము ప్రేక్షకులుగా ఉంటాం. 65 00:06:10,245 --> 00:06:12,664 నువ్వు మాతో ప్రాక్టీస్ చేసి చూడవచ్చు. 66 00:06:12,748 --> 00:06:14,791 అది బాగుంటుందో లేదో మనకి ఎలా తెలుస్తుంది? 67 00:06:14,875 --> 00:06:16,126 మనకి కుక్కల భాష రాదు కదా. 68 00:06:16,210 --> 00:06:20,005 అది ముఖ్యం కాదు, సర్. ఇప్పుడు మనం దాని ఆత్మ విశ్వాసాన్ని పెంచాలి. 69 00:06:20,088 --> 00:06:23,008 ఏమంటావు, స్నూపీ? ఓసారి ప్రయత్నించి చూస్తావా? 70 00:06:26,136 --> 00:06:27,596 -నువ్వు చేయగలవు. -కిందికి దిగు. 71 00:06:27,679 --> 00:06:29,223 -అవును! -నీపై మాకు నమ్మకం ఉంది! 72 00:07:01,797 --> 00:07:03,674 స్నూపీ ప్రసంగం ఎలా ఉంది? 73 00:07:03,757 --> 00:07:04,925 చాలా బాగా ఉంది. 74 00:07:05,008 --> 00:07:07,469 నిజానికి, అది ఎంత బాగా చెప్పిందంటే, 75 00:07:07,553 --> 00:07:11,390 జనాల ముందు మాట్లాడటానికి సంకోచించే ఇతరులకి అది ఇప్పుడు ధైర్యం చెప్తోంది. 76 00:07:35,372 --> 00:07:37,624 "బీగల్ స్కౌట్ అవ్వడం ఎలా." 77 00:08:15,746 --> 00:08:17,956 హాయ్, స్నూపీ. ఎక్కడికి వెళ్తున్నావు? 78 00:08:20,209 --> 00:08:22,753 అధికారిక స్కౌట్ లీడర్ జర్నల్ ఎంట్రీ. 79 00:08:22,836 --> 00:08:26,965 ఈరోజు, నేను నా ధైర్యవంతమైన శునక స్కౌట్స్ ని అడవులలోకి తీసుకువెళ్తాను. 80 00:08:27,049 --> 00:08:31,178 ఆధునిక సౌకర్యాలకి దూరంగా మేము అక్కడ ఉల్లాసంగా గడుపుతాం. 81 00:08:31,261 --> 00:08:34,681 ఆధునిక సౌకర్యాలకు దూరంగానా? అది సాహసమే అని చెప్పాలి. 82 00:08:42,898 --> 00:08:44,983 మనం కూడా క్యాంపింగ్ కి వెళ్లాలి, మార్సీ. 83 00:08:46,235 --> 00:08:47,319 నాకు అస్సలు కుదరదు. 84 00:08:57,871 --> 00:09:00,624 శునక స్కౌట్ ని దక్కించుకోవడానికి మొదటి అవకాశం. 85 00:09:00,707 --> 00:09:02,459 అడుగులను గుర్తించడం. 86 00:09:44,459 --> 00:09:47,588 శునక స్కౌట్ ని దక్కించుకోవడానికి రెండవ అవకాశం. 87 00:09:47,671 --> 00:09:50,090 వాసనను పసిగడుతూ వస్తువులను కనిపెట్టడం. 88 00:11:00,077 --> 00:11:02,913 శునక స్కౌట్ ని దక్కించుకోవడానికి మూడవ అవకాశం. 89 00:11:02,996 --> 00:11:05,415 ధ్వని ద్వారా ప్రకృతిని అర్థం చేసుకోవడం. 90 00:14:54,853 --> 00:14:56,980 "వాన వచ్చే ఆనందం తెచ్చే." 91 00:15:51,451 --> 00:15:54,079 స్నూపీ, ఇది చాలా బాగుంది కదా? 92 00:15:55,205 --> 00:15:58,709 నాకు వర్షం అంటే చాలా ఇష్టం. ఈ చిన్నచిన్న మడుగల నుండి నీటిని చిందించవచ్చు. 93 00:15:59,209 --> 00:16:00,460 నువ్వు కూడా వస్తావా? 94 00:16:02,838 --> 00:16:05,465 నీ ఇష్టం. 95 00:16:14,474 --> 00:16:17,728 హాయ్, స్నూపీ. నువ్వు కూడా వర్షంలో ఇరుక్కుపోయినట్టున్నావే. 96 00:16:18,228 --> 00:16:22,107 నేను మా ఇంటికి పరుగెత్తి వెళ్లబోతున్నాను. నువ్వు కూడా వస్తావా? 97 00:16:35,954 --> 00:16:39,416 బాధపడిపోకు, స్నూపీ. వర్షపు రోజులు చాలా సరదాగా ఉంటాయి కూడా. 98 00:16:39,499 --> 00:16:41,335 మనం సోఫాతో కోటని నిర్మించవచ్చు, 99 00:16:41,418 --> 00:16:45,506 అత్యంత పెద్దగా, రాచరికం ఉట్టిపడేలా మనం దాన్ని తీర్చిదిద్దవచ్చు. 100 00:16:46,089 --> 00:16:47,633 ఏమంటావు, స్నూపీ? 101 00:16:48,634 --> 00:16:49,843 స్నూపీ? 102 00:16:56,975 --> 00:16:59,102 నేను లైనస్ మహారాజాను. 103 00:16:59,186 --> 00:17:03,899 నాకు అత్యంత విశ్వాసపాత్రుడైన నా సేనాధిపతి, లైనస్ సహాయం నాకు కావాలి. 104 00:17:05,358 --> 00:17:06,777 అది నువ్వే. 105 00:17:13,407 --> 00:17:15,577 నువ్వే నా కుడి భుజానివి. 106 00:17:16,118 --> 00:17:18,163 మన రాజ్యానికి పెను ముప్పు పొంచి ఉంది. 107 00:17:18,664 --> 00:17:21,375 అత్యంత భయంకరమైన డ్రాగన్ ఒకటి దాడి చేయనుంది. 108 00:17:21,458 --> 00:17:25,170 ఆ భయంకరమైన శత్రువును చిత్తు చేసే సత్తా కేవలం నీకు మాత్రమే ఉంది, స్నూపీ. 109 00:17:50,529 --> 00:17:52,072 నేను తడిసి ముద్ద అయిపోయాను! 110 00:17:52,155 --> 00:17:55,158 నీకేమైనా పిచ్చి పట్టిందా, పిచ్చి కుక్కా? 111 00:18:15,179 --> 00:18:16,263 స్నూపీ! 112 00:18:16,346 --> 00:18:19,808 నువ్వు వర్షంలో బాగా తడిసిపోయావు. ఈ టవల్ తీసుకొని బాగా తుడుచుకో. 113 00:18:23,020 --> 00:18:26,857 మేము వేషాలు ఆట ఆడుకుంటున్నాం. వర్షం పడే రోజున ఇది భలే మజాగా ఉంటుంది. 114 00:18:26,940 --> 00:18:28,025 నువ్వు కూడా ఆడతావా? 115 00:18:30,319 --> 00:18:32,738 ఇది ఎవరి డ్రస్? 116 00:18:32,821 --> 00:18:35,699 నేను మేరీ క్యూరీ వేషం వేయాలనుకున్నప్పుడు అది వేసుకుంటాను, 117 00:18:35,782 --> 00:18:40,329 రెండు వేర్వేరు రంగాల్లో నోబెల్ ప్రైజ్ గెలుచుకొన్న ఏకైక వ్యక్తి ఆమె. 118 00:18:42,789 --> 00:18:44,583 ఇది నాకు చాలా బాగా నచ్చింది. 119 00:18:45,792 --> 00:18:47,794 అది నా లైబ్రరీ పిల్ల వేషం. 120 00:18:47,878 --> 00:18:51,882 తన శక్తి ఏంటంటే, లైబ్రరీ నుండి బయటకు వెళ్లే లోపు వెయ్యి పుస్తకాలను చదివేయగలదు. 121 00:18:52,382 --> 00:18:56,053 ఆమె వాటిని వేగంగా చదవలేకపోయినా, తనకి అవి నచ్చకపోయినా కానీ. 122 00:18:56,136 --> 00:18:58,430 అలా చదవడం వల్ల అసలు చదివి ఏం లాభం! 123 00:18:58,931 --> 00:19:00,682 సూపర్ హీరో వేషం ఎవరు వేసుకుంటారు? 124 00:19:00,766 --> 00:19:02,100 నేను! 125 00:19:06,188 --> 00:19:07,898 చేదు వార్త, ముసుగు వీరుడా. 126 00:19:07,981 --> 00:19:11,443 ఆ భారీ, దుష్ట దొంగ లైబ్రరీ నుండి పుస్తకాలన్నింటినీ దొంగిలించింది. 127 00:19:11,527 --> 00:19:15,239 మనం ఆమెని పట్టుకొని, ఎలాగైనా ఆ పుస్తకాలన్నింటినీ లైబ్రరీలో అప్పజెపేయాలి. 128 00:19:25,832 --> 00:19:28,502 నాకోసమే వెతుకుతున్నావా, ముసుగు వీరుడా? 129 00:19:28,585 --> 00:19:31,338 మీ లైబ్రరీ పుస్తకాలను తిరిగి ఇచ్చేదామని వచ్చాను. 130 00:19:31,421 --> 00:19:33,465 తీసుకో! ఇది కూడా తీసుకో! 131 00:19:33,549 --> 00:19:35,217 ఈ గొప్ప పుస్తకాన్ని కూడా! 132 00:19:37,135 --> 00:19:39,596 చూస్తుంటే, నేను సరిగ్గా సమయానికే వచ్చినట్టున్నాను... 133 00:19:40,097 --> 00:19:44,393 ఈ పుస్తకాలన్నింటినీ ఒక క్రమపద్ధతిలో అమర్చుతాను. 134 00:19:48,689 --> 00:19:49,940 ష్! 135 00:19:52,067 --> 00:19:53,402 మీరు నన్ను ఓడించేశారు! 136 00:19:55,946 --> 00:19:57,823 హేయ్, వర్షం ఆగిపోయింది. 137 00:21:00,344 --> 00:21:02,971 స్నూపీ, నీ కోసం నేను వెతకని చోటంటూ లేదు. 138 00:21:06,767 --> 00:21:09,478 పర్లేదులే. ఇంటికి వెళ్దాం పద. 139 00:21:12,731 --> 00:21:14,983 అదుగో. భద్రంగా, తడవకుండా తెచ్చాను. 140 00:21:18,362 --> 00:21:20,948 ఇంత సేపూ బయట నువ్వు సరదాగా గడపలేకపోయినట్టున్నావు కదా? 141 00:21:22,324 --> 00:21:26,912 పర్వాలేదులే, వర్షం పడే రోజున సరదాగా ఎలా గడపాలో నీకు తెలుసా? 142 00:21:26,995 --> 00:21:28,372 ఇంట్లోనే పిక్నిక్ చేసుకోవడం ద్వారా. 143 00:21:42,010 --> 00:21:44,096 స్నూపీ, నాకు కూడా ఉంచు. 144 00:21:49,685 --> 00:21:50,936 దేవుడా. 145 00:21:55,941 --> 00:21:58,819 వాన వచ్చే... ఆనందం తెచ్చే 146 00:21:59,695 --> 00:22:00,737 చార్ల్స్ ఎం. షుల్జ్ అందించిన పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా రూపొందించబడింది 147 00:22:23,635 --> 00:22:25,637 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య 148 00:22:28,724 --> 00:22:29,725 "థ్యాంక్యూ, స్పార్కీ. ఎల్లప్పుడూ మా హృదయాల్లోనే ఉంటావు."