1 00:00:22,022 --> 00:00:24,274 "ప్రియమైన బన్నీ బొమ్మ." 2 00:00:46,338 --> 00:00:48,382 ద బన్నీ వన్నీస్ 3 00:01:06,108 --> 00:01:08,068 హేయ్, స్నూపీ, ఏం చేస్తున్నావు? 4 00:01:10,821 --> 00:01:12,865 "ప్రియమైన హెలెన్ స్వీట్ స్టోరీ, 5 00:01:12,948 --> 00:01:16,743 బన్నీ వన్నీ పుస్తకాలకు నా అంత వీరాభిమాని ఎవరూ ఉండరు. 6 00:01:16,827 --> 00:01:21,665 నిజంగానే మీరు చాలా గొప్ప రచయిత్రి. మీ వీరాభిమాని, స్నూపీ." 7 00:01:22,499 --> 00:01:25,502 ఆ రచయిత్రికి నీ లేఖ బాగా నచ్చుతుంది అనుకుంటా. 8 00:02:06,210 --> 00:02:08,794 హెలెన్ స్వీట్ స్టోరీ చాలా బిజీగా ఉండే రచయిత్రి, 9 00:02:08,878 --> 00:02:12,174 కాబట్టి నీ లేఖకు ప్రత్యుత్తరం రావడానికి కాస్త సమయం పడుతుంది. 10 00:02:13,050 --> 00:02:16,011 అదీగాక, నువ్వు పోస్ట్ చేసి రెండు నిమిషాలు కూడా కాలేదు కదా. 11 00:02:52,714 --> 00:02:56,218 శుభవార్త, స్నూపీ. హెలెన్ స్వీట్ స్టోరీ నుండి నీకు ఒక లేఖ వచ్చింది. 12 00:03:00,305 --> 00:03:01,807 నేను చదవనా? 13 00:03:03,642 --> 00:03:08,897 "ప్రియమైన అభిమానికి, లేఖ రాసినందుకు థ్యాంక్యూ, హెలెన్ స్వీట్ స్టోరీ." 14 00:03:15,696 --> 00:03:16,989 ఆమె నీకు దీన్ని కూడా పంపింది. 15 00:03:31,003 --> 00:03:35,549 తన లేఖ చిన్నగానే ఉంది కానీ, తన కానుక మాత్రం బాగానే ఉందిలే. 16 00:07:34,413 --> 00:07:36,707 "నా బంగారు కొండకు ప్రేమతో." 17 00:07:46,175 --> 00:07:48,719 స్నూపీ, వ్యాలంటైన్ కానుకలు ఎన్ని వచ్చాయో చూడు. 18 00:07:49,303 --> 00:07:52,556 నీకు కూడా ఒకటి చూడు. సూపర్ కదా? 19 00:07:55,017 --> 00:07:56,810 నీకు ఇంకోటి వచ్చింది. 20 00:07:58,896 --> 00:08:01,440 ఇంకోటి. ఇవాళ నువ్వు నక్క తోకను తొక్కినట్టున్నావు. 21 00:08:02,566 --> 00:08:03,859 నీకు ఇంకోటి వచ్చింది. 22 00:08:05,027 --> 00:08:06,028 ఇదుగో ఇంకోటి. 23 00:08:07,362 --> 00:08:10,115 ఒక్క నిమిషం! నా పేరుతో ఒక కార్ద్ వచ్చింది. 24 00:08:10,199 --> 00:08:14,119 "చార్లీ బ్రౌన్, దీన్ని స్నూపీకి ఇవ్వు." 25 00:08:20,584 --> 00:08:23,045 నాకు కనీసం ఒక్కటి కూడా రాలేదు. 26 00:08:31,261 --> 00:08:35,849 "నాకు రోజూ ఆహారం తెచ్చే గుండ్రటి తల ఉన్న పిల్లాడికి, వాలంటైన్స్ డే శుభాకాంక్షలు." 27 00:08:36,767 --> 00:08:39,852 ఇది నేను సిగ్గుపడాల్సిన విషయం, కానీ ఈ కార్డును తీసుకుంటాలే. 28 00:08:41,480 --> 00:08:43,148 థ్యాంక్స్, మిత్రమా. 29 00:08:47,569 --> 00:08:50,280 చార్లీ బ్రౌన్ కి పోస్ట్ వచ్చింది కదా, ఆనందంగానే ఉంటాడు మరి. 30 00:08:50,781 --> 00:08:53,367 హలో, నా బంగారు కొండా. 31 00:08:54,910 --> 00:08:58,747 వ్యాలంటైన్స్ డేకి స్వయంగా చేత్తో చేసిన కార్డు కన్నా మంచి కానుక ఇంకేముంటుంది! 32 00:08:58,830 --> 00:09:02,835 చూద్దాం. కాస్తంత గమ్ వేస్తాను. 33 00:09:04,294 --> 00:09:05,921 చమ్కీలు. 34 00:09:06,004 --> 00:09:11,635 ఇక చివరగా నా బొమ్మ వేస్తే, కార్డ్ తయార్! 35 00:09:12,219 --> 00:09:13,554 సూపర్. 36 00:09:14,805 --> 00:09:16,890 స్నూపీ, నువ్వు దీన్ని తీసుకొని... 37 00:09:17,516 --> 00:09:19,059 ఇది నీకు కాదు. 38 00:09:19,142 --> 00:09:21,144 నువ్వు దీన్ని ఒకరికి ఇవ్వాలి. 39 00:09:21,228 --> 00:09:25,983 ఎంతైనా, నా సొంత పప్పీ అయిన స్నూపీ చేత పంపితే, ఆ కిక్కే వేరబ్బా. 40 00:09:26,066 --> 00:09:28,235 ఇది నా బంగారు కొండకు ఇవ్వు. 41 00:09:29,236 --> 00:09:32,531 నా హృదయ వీణను మోగించే నా చెలికాడు అతడే. 42 00:09:33,073 --> 00:09:34,116 అర్థమైందా? 43 00:09:43,625 --> 00:09:47,004 నా హృదయ వీణను మోగించే నా చెలికాడు అతడే. 44 00:10:03,520 --> 00:10:04,730 నీకేం కావాలి? 45 00:10:06,565 --> 00:10:07,941 దీన్ని నాకు ఇవ్వడానికి తెచ్చావా? 46 00:10:12,446 --> 00:10:15,199 నా బంగారు కొండే అయ్యుంటాడు. 47 00:10:15,282 --> 00:10:19,077 వాడికి నా చిత్రం బాగా నచ్చుంటుంది. 48 00:10:19,161 --> 00:10:21,371 ట్రింగ్ ట్రింగ్ 49 00:10:21,455 --> 00:10:22,748 హలో. 50 00:10:24,499 --> 00:10:26,418 స్నూపీ ఏం చేసింది? 51 00:10:26,502 --> 00:10:28,462 నీ యెంకమ్మ! 52 00:10:28,545 --> 00:10:32,257 నా ఉద్దేశం, నీకు అది నచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, ష్రోయడర్. 53 00:10:33,091 --> 00:10:34,510 స్నూపీ! 54 00:10:35,761 --> 00:10:38,847 నువ్వు నా కానుకను వేరే వాడికి ఇచ్చావు. 55 00:10:38,931 --> 00:10:44,645 నా గాఢమైన ప్రేమను వ్యక్తపరచడానికి ఇప్పుడు నేను మరో కళాఖండాన్ని తయారు చేయాలి. 56 00:10:44,728 --> 00:10:48,440 అది సులువు అనుకుంటున్నావా? కాదు, కానే కాదు! 57 00:10:49,274 --> 00:10:52,110 కాగితం. బంక. 58 00:10:53,487 --> 00:10:54,947 మాకరోని. 59 00:10:56,073 --> 00:10:57,616 మరిన్ని చమ్కీలు. 60 00:10:59,034 --> 00:11:00,244 సూపర్. 61 00:11:00,327 --> 00:11:03,163 దీన్ని చూసి నా ప్రేమ గాఢత నా బంగారు కొండకు తెలియాలి. 62 00:11:03,247 --> 00:11:05,999 ఈసారైనా ఇవ్వాల్సిన వాడికి ఇవ్వు. 63 00:11:06,083 --> 00:11:12,005 ఓ విషయం గుర్తుంచుకో, నా బంగారు కొండ నిజంగానే బంగారంతో చేసిన నిలువెత్తు స్వరూపం. 64 00:11:23,475 --> 00:11:24,476 అయ్యయ్యో. 65 00:11:24,560 --> 00:11:29,898 నా బంగారు కొండ నిజంగానే బంగారంతో చేసిన నిలువెత్తు స్వరూపం. 66 00:11:33,068 --> 00:11:34,069 హేయ్! 67 00:11:37,823 --> 00:11:39,199 నా కోసమా? 68 00:11:41,952 --> 00:11:45,414 ఎట్టకేలకు ఫోన్ వస్తోంది. వస్తున్నాను. 69 00:11:45,497 --> 00:11:47,875 హలో, నా బంగారు కొండా. 70 00:11:47,958 --> 00:11:50,377 ఏంటి? మళ్లీనా? 71 00:11:51,753 --> 00:11:55,048 నా ఉద్దేశం, మరేం పర్వాలేదు, ఫ్రాంక్లిన్. 72 00:11:56,466 --> 00:11:58,051 కాగితం. 73 00:11:58,135 --> 00:11:59,636 బంక. 74 00:11:59,720 --> 00:12:01,013 చమ్కీలు. 75 00:12:01,096 --> 00:12:02,556 మాకరోనీ. 76 00:12:04,558 --> 00:12:07,352 స్పష్టంగా చెప్తా, జాగ్రత్తగా విను. 77 00:12:07,436 --> 00:12:13,859 ఈ అందమైన కళాఖండాన్ని నా బంగారు కొండకు, కేవలం నా బంగారు కొండకే ఇవ్వాలి. 78 00:12:13,942 --> 00:12:17,154 నా హృదయాన్ని కొల్లగొట్టిన నా చెలికాడికి ఇవ్వు. 79 00:12:17,237 --> 00:12:19,239 అర్థమైందా? 80 00:12:27,331 --> 00:12:29,208 ఎంత మంచి పని! 81 00:12:29,291 --> 00:12:32,503 నీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, పిగ్పెన్. 82 00:12:39,718 --> 00:12:42,054 యాహూ! దీనితో నా మనస్సు ఉప్పొంగిపోయింది. 83 00:13:17,214 --> 00:13:18,924 నీ యెంకమ్మ! 84 00:13:19,007 --> 00:13:23,887 నిన్ను ఒకే ఒక్క తేలికైన పని చేయమని అడిగా, కానీ నువ్వు అది కూడా చేయలేకపోయావు. 85 00:13:23,971 --> 00:13:27,891 ఇప్పుడు ఇక నా బంగారు కొండకు నా ప్రేమ ఎప్పటికీ తెలీదు. 86 00:13:30,811 --> 00:13:34,731 శాలీ, వాలంటైన్స్ రోజు విషయంలో సలహా ఇచ్చేంత పిస్తాని నేను కాదు, 87 00:13:34,815 --> 00:13:38,485 కానీ ఇందులో స్నూపీ తప్పేమీ లేదని నీకు ఎప్పుడూ అనిపించలేదా? 88 00:13:39,361 --> 00:13:42,614 బహుశా దానికి నీ బంగారు కొండ ఎవరో తెలీదేమో. 89 00:13:43,240 --> 00:13:45,450 అది ఆ ముక్క నన్ను అడిగి ఉండవచ్చు కదా. 90 00:13:48,370 --> 00:13:53,667 కానీ ఇప్పటికే ఆలస్యమైపోయింది. వాలంటైన్స్ డే నాశనమైపోయింది. 91 00:13:56,670 --> 00:14:01,925 ఇందులో నీ తప్పేం లేదు, స్నూపీ. కానీ విషయమేంటంటే ఈ వాలంటైన్స్ డే మీద శాలీ చాలా ఆశలు పెట్టుకుంది. 92 00:14:06,805 --> 00:14:08,891 ఇప్పుడు ఎవరు వచ్చారు? 93 00:14:11,435 --> 00:14:14,938 నువ్వు అందరికీ చాలా చక్కని వాలంటైన్స్ డే కార్డులను చేశావు కనుక, 94 00:14:15,022 --> 00:14:17,691 మేము నీ కోసం ఒక ప్రత్యేకమైన కానుకను ఇద్దామనుకున్నాం. 95 00:14:22,154 --> 00:14:23,155 అయ్యయ్యో. 96 00:14:24,531 --> 00:14:26,491 వాలంటైన్స్ డే శుభాకాంక్షలు! 97 00:14:27,242 --> 00:14:30,495 నా కోసమా? థ్యాంక్యూ! 98 00:14:30,579 --> 00:14:35,083 మీరు నా బొమ్మని కూడా చాలా చక్కగా గీశారు. 99 00:14:35,834 --> 00:14:38,003 వాలంటైన్స్ డే శుభాకాంక్షలు, మిత్రమా. 100 00:14:45,385 --> 00:14:49,640 ఫిబ్రవరీ నెల మధ్యలో ఉండే ఒక రోజు ఇంత మందిని ఏకం చేస్తుందని ఎవరికి తెలుసు? 101 00:14:58,190 --> 00:15:00,359 "స్నూపీకి జయహో." 102 00:15:25,759 --> 00:15:29,513 ఇది కేవలం ఆట మాత్రమే, స్నూపీ. ఇందులో గెలుపు ఓటములు సహజం. 103 00:15:30,097 --> 00:15:34,393 గుర్తుంచుకో, ఇది సరదాగా ఉండాలి, కానీ నీ తీరు సరిగ్గా లేదు. 104 00:15:37,938 --> 00:15:40,941 హేయ్! ఇది నా రాకెట్. 105 00:16:25,986 --> 00:16:27,196 బంతికి పక్కకు జరగాలి! 106 00:16:27,946 --> 00:16:29,072 హాయ్, స్నూపీ. 107 00:16:29,740 --> 00:16:34,536 చూడు, బంతి రంధ్రానికి ఎంత దగ్గరగా వచ్చిందో. అదీగాక నేను గోల్ఫ్ ని ఆడటం ఇదే తొలిసారి. 108 00:16:37,748 --> 00:16:41,126 చూశావా? ఆట భలే సరదాగా ఉంది కదా? 109 00:16:42,836 --> 00:16:44,129 నువ్వు బాగా కోపంగా ఉన్నట్టున్నావు. 110 00:16:44,213 --> 00:16:47,883 నీ ఫీలింగ్స్ ని ఎక్కడైనా రాస్తే మంచిది. నేను కూడా అలాగే చేస్తాను. 111 00:16:51,303 --> 00:16:53,889 రవ్వంత సత్ప్రవర్తన కూడా లేదు. 112 00:16:59,436 --> 00:17:02,397 స్నూపీ, నువ్వు చాలా గట్టి గట్టిగా కొడుతున్నావు. 113 00:17:03,148 --> 00:17:06,944 ఒక చక్కని పెన్సిల్ తో నువ్వు నీ ఫిలింగ్స్ ని రాస్తే మంచిదని అమ్మ చెప్పింది, 114 00:17:40,102 --> 00:17:40,936 డాక్టర్ అందుబాటులో ఉన్నారు 115 00:17:41,019 --> 00:17:42,604 చాలా ఆసక్తికరంగా ఉంది. 116 00:17:42,688 --> 00:17:45,023 నువ్వు ఓడిపోతే నీకు నచ్చదు, అదే నీ సమస్య. 117 00:17:45,107 --> 00:17:48,902 నా సలహా ఏంటంటే, నీకు చిరాగ్గా ఉన్నప్పుడు, ఒకటి నుండి పది దాకా లెక్కపెట్టు. 118 00:17:51,321 --> 00:17:54,074 కానీ ముందు, నువ్వు ఒకటి నుండి అయిదు దాకా లెక్కపెట్టాలి. 119 00:17:54,157 --> 00:17:55,784 అయిదు సెంట్లు ఇవ్వు. 120 00:18:00,289 --> 00:18:01,874 అదరగొట్టేయండి. 121 00:18:04,376 --> 00:18:05,836 సిద్ధమేనా, స్నూపీ? 122 00:18:20,684 --> 00:18:23,145 థ్యాంక్స్, స్నూపీ. ఇక నేను చూసుకుంటాను. 123 00:18:41,914 --> 00:18:44,333 కోపంగా ఉందని ఒకటి నుండి పది దాకా లెక్క పెడుతున్నావా? 124 00:18:45,834 --> 00:18:48,629 ఒకసారి, నేను సైన్స్ క్లాస్ కోసం అగ్నిపర్వతాన్ని తయారు చేస్తున్నాను, 125 00:18:48,712 --> 00:18:52,007 అప్పుడు బేకింగ్ సోడాకి బదులుగా బేకింగ్ పౌడర్ ని వాడాను. 126 00:18:52,090 --> 00:18:55,219 అందువల్ల రసాయన చర్య ఏదీ జరగక, నాకు బీ మైనస్ గ్రేడ్ వచ్చింది. 127 00:18:57,304 --> 00:18:59,848 విషయమేంటంటే, కోపంగా ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. 128 00:18:59,932 --> 00:19:02,643 బంతిని జారవిడిచినందుకు థ్యాంక్స్, స్నూపీ. 129 00:19:02,726 --> 00:19:05,103 నీ పుణ్యమా అని ఈ ఏడాదిలోకల్లా అద్భుతమైన టచ్ డౌన్ ని చేయగలిగాను. 130 00:19:11,026 --> 00:19:14,029 తప్పు చేసినందుకు నీ మీద నువ్వు కోపం తెచ్చుకోకుండా 131 00:19:14,112 --> 00:19:15,822 ఇతరులు విజయం సాధించినందుకు ఆనందించు. 132 00:19:15,906 --> 00:19:19,076 కావాలంటే ఇవి తీసుకో. 133 00:19:33,966 --> 00:19:36,593 చక్కగా చీర్ చేశావు. నువ్వు కూడా చాలా బాగా ఆడావు. 134 00:19:52,901 --> 00:19:54,862 ఇక్కడ నేను చేయాల్సిన పని అయిపోయింది. 135 00:19:56,196 --> 00:19:58,949 దాన్ని ఒక వాక్యంలో చెప్పగలరా? 136 00:20:03,871 --> 00:20:07,332 ఆర్మడిల్లో. ఏ-ఆర్-ఎమ్... 137 00:20:15,257 --> 00:20:17,384 ఏ-ఆర్-ఎమ్-ఏ-డీ-ఐ-ఎల్-ఎల్-ఓ. 138 00:20:20,387 --> 00:20:21,847 థ్యాంక్స్, స్నూపీ. 139 00:20:22,973 --> 00:20:26,101 కింద పేక ముక్కలు బలంగా ఉండాలి, అదే చాలా ముఖ్యం. 140 00:20:32,065 --> 00:20:33,358 నా వాదనే నిజమని నిరూపితమైంది. 141 00:20:33,859 --> 00:20:35,068 థ్యాంక్స్, స్నూపీ. 142 00:20:36,111 --> 00:20:40,240 సరే మరి, నేను ఈ ఆఖరి బ్యాటర్ ని అవుట్ చేసేయాలి. 143 00:20:48,540 --> 00:20:51,502 అప్పుడే కాదు, స్నూపీ. ఇంకా మేము గెలవలేదు. 144 00:21:00,719 --> 00:21:02,387 ఇక నా వల్ల కాదు. 145 00:21:26,119 --> 00:21:27,829 నువ్వు అన్నది నిజమే. 146 00:21:28,705 --> 00:21:31,959 ఇది కేవలం ఒక ఆట. ఆట అంటే సరదాగా ఉండాలి. 147 00:21:33,001 --> 00:21:34,962 హేయ్, భలేగా కొట్టావు! 148 00:21:36,964 --> 00:21:39,800 అంతే! అదరగొట్టేయండి, జట్టు సభ్యులారా! 149 00:21:40,592 --> 00:21:42,219 అందరూ, చాలా బాగా ఆడారు! 150 00:21:46,849 --> 00:21:48,058 అదరగొట్టేశారు! 151 00:21:49,309 --> 00:21:50,978 గెలవడం మాత్రమే ముఖ్యం కాదు. 152 00:21:56,608 --> 00:22:00,237 ఇది ఇంకా రెండవ ఇన్నింగ్ యే అని చార్లీ బ్రౌన్ మర్చిపోయాడు అనుకుంటా. 153 00:22:02,197 --> 00:22:03,907 యాహూ! సూపర్! 154 00:22:04,783 --> 00:22:05,826 చార్ల్స్ ఎం. షుల్జ్ అందించిన పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా రూపొందించబడింది 155 00:22:28,724 --> 00:22:30,726 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య 156 00:22:33,812 --> 00:22:34,813 థ్యాంక్యూ, స్పార్కీ. ఎల్లప్పుడూ మా హృదయాల్లోనే ఉంటావు.