1 00:00:22,022 --> 00:00:23,774 "మేకప్ మాయాజాలం." 2 00:00:31,156 --> 00:00:34,159 పక్షులను గమనించడానికి ఈ రోజు చాలా అనువుగా ఉంటుంది, సర్. 3 00:00:37,496 --> 00:00:39,289 నాకు ఒక్క పక్షి కూడా కనిపించట్లేదు, మార్సీ. 4 00:00:45,128 --> 00:00:47,047 బహుశా అన్నీ భోజనం చేయడానికి వెళ్లాయేమో. 5 00:00:48,215 --> 00:00:49,675 బాస్కెట్ బాల్ ఆడుకుందామా? 6 00:00:49,758 --> 00:00:52,177 కాసేపు ఆగండి. అవి తొందరలోనే వచ్చేస్తాయి. 7 00:00:59,184 --> 00:01:02,062 మీరు పక్షులను చూసి మైమరిచిపోతారని అనిపిస్తోంది, సర్. 8 00:01:03,730 --> 00:01:06,400 ఒక్కో పక్షి ఒక్కోలా ఉంటుంది కాబట్టి నాకు ఇదంటే చాలా ఇష్టం. 9 00:01:09,695 --> 00:01:12,990 ఒకవేళ మీరు పక్షి అయితే, ఏ పక్షి కావాలనుకుంటారు? 10 00:01:13,073 --> 00:01:16,535 ఏమో. ఏదైనా రంగురంగులుగా ఉండేది. 11 00:01:16,618 --> 00:01:18,203 బహుశా అలాంటి పక్షిగా ఉండాలనుకుంటానేమో. 12 00:01:18,912 --> 00:01:21,373 మంచి పక్షినే ఎంచుకున్నారు సర్. అది బ్లూ జే పక్షి. 13 00:01:24,251 --> 00:01:26,837 స్పష్టంగా కనిపించే ఆ నీలి రంగు ఈకలను చూసి చెప్పవచ్చు. 14 00:01:26,920 --> 00:01:30,090 నేను బ్లూ జే అవుతాను. నాకు నీలం రంగు బాగా నప్పుతుంది. 15 00:02:48,418 --> 00:02:49,962 ఆ చిట్టి పక్షిని చూడు. 16 00:02:50,045 --> 00:02:52,214 నీ పక్షుల పుస్తకంలో దీని గురించి ఏం రాసుంది? 17 00:02:52,297 --> 00:02:53,298 చూద్దాం. 18 00:02:53,382 --> 00:02:56,969 ఇది ఒక అరుదైన స్విస్ మౌంటెన్ పక్షి ఏమో. 19 00:02:57,052 --> 00:02:59,680 అలాంటి పెద్ద ఈక ఉంటే భలేగా ఉంటుంది. 20 00:03:41,388 --> 00:03:43,348 ఇంకో పక్షి వచ్చింది. 21 00:03:43,432 --> 00:03:45,642 గులాబీ ఈకలు ఉన్న పక్షి గురించి నీ పుస్తకంలో ఏం రాసుంది? 22 00:03:45,726 --> 00:03:50,189 ఇది గులాబీ ఈకల నైటింగేల్ అయినా అయ్యుండాలి లేదా పొట్టి ఫ్లెమింగో అయినా అయ్యుండాలి. 23 00:04:38,487 --> 00:04:41,990 నువ్వు ఫలనా పక్షివి కావాలి అని ఎప్పుడైనా ఆలోచించావా, మార్సీ? 24 00:04:42,074 --> 00:04:43,575 ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను, సర్. 25 00:04:47,037 --> 00:04:48,789 అది కూకబుర్ర నవ్వు శబ్దం. 26 00:04:48,872 --> 00:04:52,793 వాటి కూత ఇలా నవ్వినట్టుగానే ఉంటుంది, అవంటే చాలా మందికి ఇష్టం. 27 00:04:53,961 --> 00:04:57,923 ఎంతైనా, అది ఈ పక్షి అంత బాగుండదులే. ఇది భలేగా ఉంది. 28 00:05:53,312 --> 00:05:57,232 ప్రకృతి ఒడిలో సేద తీరడానికి ఈ రోజు చాలా అనువుగా ఉంది. 29 00:06:10,787 --> 00:06:13,832 ప్రకృతి నేను అనుకున్నంత ఆహ్లాదకరంగా లేదు. 30 00:07:04,675 --> 00:07:06,718 హేయ్. ఆ చెట్టు పైన చూడండి. 31 00:07:06,802 --> 00:07:08,804 ఆ అందమైన పసుపు పక్షిని చూడండి. 32 00:07:09,596 --> 00:07:11,890 అది నాకు చాలా బాగా నచ్చేసింది. 33 00:07:11,974 --> 00:07:14,476 మామూలుగా ఉంది, కానీ దానికి ఆకట్టుకొనే గుణం ఉంది. 34 00:07:15,102 --> 00:07:16,979 నేను ఎప్పుడూ చెప్తుంటా కదా, మార్సీ, 35 00:07:17,062 --> 00:07:19,398 ఆకట్టుకొనే గుణమే చాలా ముఖ్యమని. 36 00:07:19,481 --> 00:07:22,192 అవును, సర్. అది నిజమే. 37 00:07:27,197 --> 00:07:29,116 నిజానికి, అది భలే తమాషాగా ఉంది. 38 00:07:35,289 --> 00:07:37,499 "దుప్పటి లేక నేను లేను." 39 00:07:40,419 --> 00:07:41,587 సరే మరి, లైనస్. 40 00:07:41,670 --> 00:07:45,048 నువ్వు బరిలో దిగి, ఒక హోమ్ రన్ కొట్టాలి. 41 00:07:45,132 --> 00:07:46,842 అలాగే, చార్లీ బ్రౌన్. 42 00:07:55,100 --> 00:07:58,854 బేస్ బాల్ ఆటకి నా తమ్ముడు తప్ప ఇంకెవరూ దుప్పటి తీసుకురారు. 43 00:07:58,937 --> 00:08:00,647 దాని వల్ల అతని ఆత్మవిశ్వాసం పెరిగి బాగా కొట్టగలడులే. 44 00:08:00,731 --> 00:08:04,735 బేసుల చుట్టూ ఎంత వేగంగా తిరిగితే, అంతే వేగంగా అతనికి దుప్పట్టి దక్కుతుంది. 45 00:08:04,818 --> 00:08:06,320 అది ఎంత మాత్రమో నేనూ చూస్తా మరి. 46 00:08:07,362 --> 00:08:09,740 బాగా కొట్టావు. పరుగెత్తు, లైనస్! 47 00:08:12,159 --> 00:08:13,160 హోమ్ రన్! 48 00:08:13,243 --> 00:08:15,495 -అంతే! సూపర్! -అదరగొట్టేశావు, లైనస్! 49 00:08:18,707 --> 00:08:21,084 -చూశావా? -అబ్బా! 50 00:08:25,339 --> 00:08:29,176 నువ్వు స్కూల్ కి నీ దుప్పటి తెచ్చుకుంటున్నా మిస్ ఓత్మర్ ఏమీ అనట్లేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. 51 00:08:29,259 --> 00:08:30,594 ఇది నాకు ఊహించుకోవడానికి పనికి వస్తుంది. 52 00:08:31,845 --> 00:08:34,681 ప్రస్తుతం మేము యూరప్ యొక్క అద్భుతమైన నౌకల పాఠాన్ని చదువుతున్నాం. 53 00:08:34,765 --> 00:08:36,265 అదుగో నేల! 54 00:08:36,808 --> 00:08:38,894 వీడు మహా దద్దమ్మరా నాయనా! 55 00:08:45,150 --> 00:08:46,860 మనందరికీ నేను పాప్ కార్న్ తెచ్చాను. 56 00:08:46,944 --> 00:08:49,655 కానీ ఇది నా దగ్గరే ఉంటుంది. మీకు కావాలంటే మీరే తీసుకోవాలి. 57 00:08:52,783 --> 00:08:55,744 అది న్యాయం కాదు! నాకు అందట్లేదు. 58 00:09:03,544 --> 00:09:04,628 హలో. 59 00:09:10,634 --> 00:09:13,554 ఇంటికెళ్ళాక ఆ దుప్పటిని ఉతుకు. 60 00:09:14,388 --> 00:09:17,683 సినిమా చాలా బాగుంది. 61 00:09:17,766 --> 00:09:23,564 హీరో ఒంటరిగా ఓ గుహలోనే జీవించాడు, కనీసం టీవీ కూడా లేదు. 62 00:09:24,147 --> 00:09:26,233 ఎందుకంటే అతనికి ఒంటరిగా ఉండటం ఇష్టం కాబట్టి. 63 00:09:28,610 --> 00:09:30,737 నువ్వు కూడా అలా ఒక్కడివే ఉండగలవులే. 64 00:09:30,821 --> 00:09:33,532 -అందులో సందేహమే లేదు. -నువ్వా? ఏడిచావులే 65 00:09:33,615 --> 00:09:37,619 ఆ దుప్పటి లేకుండా నువ్వు ఒక్క రోజు కూడా ఉండలేవు. 66 00:09:38,370 --> 00:09:40,038 నేను ఉండగలను. 67 00:09:40,122 --> 00:09:42,416 -నిరూపించి చూపించు! -సరే. 68 00:09:43,375 --> 00:09:45,169 ఇప్పట్నుంచే మొదలుపెడతా. 69 00:09:47,713 --> 00:09:50,382 నా అన్నయ్య ఎక్ నిరంజన్. 70 00:09:52,759 --> 00:09:54,386 అదీ చూద్దాం. 71 00:09:58,223 --> 00:09:59,391 నాకు తెలుసు! 72 00:09:59,474 --> 00:10:01,977 దాన్ని విడిచి అయిదు సెకన్లు కూడా ఉండలేకపోయావు. 73 00:10:02,060 --> 00:10:04,563 ఆ బెంచుకి చాలా పేళ్లు ఉన్నాయి. 74 00:10:04,646 --> 00:10:07,482 మరీ ఈ మెత్తాటి గడ్డిపై పెట్టవచ్చు కదా? 75 00:10:09,776 --> 00:10:11,153 చాలా పురుగులు ఉన్నాయి. 76 00:10:11,236 --> 00:10:13,822 ఓటమిని ఒప్పుకుంటే నీ కోంపలేమీ అంటుకోవు! 77 00:10:16,283 --> 00:10:18,952 ఈ ఏక్ నిరంజన్ కి ఓటమి లేదు. 78 00:10:19,870 --> 00:10:21,872 ఇదిగో, స్నూపీ. నా దుప్పటి తీసుకో. 79 00:10:24,333 --> 00:10:26,126 దీన్ని జాగ్రత్తగా చూసుకో! 80 00:10:26,210 --> 00:10:28,962 గుర్తుంచుకో, దీన్ని ఎండలో ఎక్కువ సేపు ఉంచకు, 81 00:10:29,046 --> 00:10:31,381 దీన్ని ఉతికేటప్పుడు, గంజి పెట్టకు. 82 00:10:31,465 --> 00:10:33,550 వాషింగ్ మెషిన్ డ్రయర్ లో హీట్ సెట్టింగ్ తక్కువ పెట్టు! 83 00:11:10,128 --> 00:11:12,381 స్నూపీ, బువ్వ తిందూ, రా! 84 00:11:29,815 --> 00:11:31,191 ఏం కాదు, ఏం పర్లేదు. 85 00:11:31,275 --> 00:11:34,444 నా దుప్పటిని స్నూపీ జాగ్రత్తగా చూసుకుంటుంది. 86 00:11:34,528 --> 00:11:36,530 నీ దుప్పటిని స్నూపీకి ఇచ్చావా? 87 00:11:36,613 --> 00:11:38,532 నీకు పిచ్చి పట్టిందా? 88 00:11:38,615 --> 00:11:41,493 ఆ సినిమాలో హీరోగా ఏవరూ లేకుండా, ఏమీ లేకుండా 89 00:11:41,577 --> 00:11:43,704 నేను కూడా ఉండగలను అనుకున్నా. 90 00:11:43,787 --> 00:11:44,955 ఏక్ నిరంజన్ లాగా. 91 00:11:46,957 --> 00:11:51,170 కానీ అది నా వల్ల కావడం లేదు. నేను హీరోని కాదు, ఏక్ నిరంజన్ ని కాదు. 92 00:11:51,253 --> 00:11:54,506 నేను టీవీ లేకుండా గుహలో ఉండలేను! 93 00:12:01,430 --> 00:12:04,683 ఏంటి సంగతి, లైనస్? బాగా కంగారుగా ఉన్నట్టున్నావు. 94 00:12:04,766 --> 00:12:05,851 నేను సూపర్ గా ఉన్నాను. 95 00:12:05,934 --> 00:12:09,813 నా మెత్తాటి దుప్పటిని, అది నాకు ఇచ్చే హాయిని నేను అస్సలు మిస్ అవ్వడమే లేదు. 96 00:12:10,856 --> 00:12:14,067 మంచిదేలే. 97 00:12:16,987 --> 00:12:19,031 స్నూపీ! నా దుప్పటి ఎక్కడ? 98 00:12:27,497 --> 00:12:29,708 నువ్వు నా దుప్పటిని ఈ పక్షికి ఇచ్చావా? 99 00:12:29,791 --> 00:12:31,543 సరే, కానీ నా దుప్పటి ఏది? 100 00:12:36,006 --> 00:12:39,009 నాకు తెలుసు! నా దుప్పటి పోయింది! 101 00:12:39,092 --> 00:12:42,513 దానికి ఆత్మీయతనిచ్చే నా లాంటి వాడి తోడు లేకుండా ఎటో కొట్టుకుపోతుంటుంది. 102 00:12:42,596 --> 00:12:44,389 ఎందుకు నేను అందరికీ అంత నమ్మకంగా ఉంటాను. 103 00:12:54,900 --> 00:12:56,401 అక్కడ పెడతారా ఎవరైనా? 104 00:12:56,485 --> 00:12:58,737 జాగ్రత్తగా పెట్టడానికని పొదలో పెడతారా ఎవరైనా? 105 00:13:11,416 --> 00:13:15,754 దుప్పటికి ఏ హానీ జరగకుండా చెట్టుపై పెట్టావన్నమాట. మంచి ఆలోచనే. 106 00:13:20,968 --> 00:13:22,511 నాకు ఇక్కడ కనిపించట్లేదే. 107 00:13:25,848 --> 00:13:27,474 హేయ్, ఆగండి! 108 00:13:31,979 --> 00:13:33,605 ఇప్పుడు నాకు అర్థమైంది. 109 00:13:33,689 --> 00:13:37,359 ఎవరి కంటా పడకుండా ఉండటానికని దాన్ని ఇక్కడ జాగ్రత్తగా పూడ్చిపెట్టావు కదా. 110 00:13:40,445 --> 00:13:41,864 దుప్పటి ఇక్కడ లేదే! 111 00:13:41,947 --> 00:13:45,117 దీన్ని ఇక్కడే పూడ్చి పెట్టావా? 112 00:13:45,200 --> 00:13:46,201 నేను... 113 00:13:47,369 --> 00:13:49,454 మిత్రులారా? హలో? 114 00:13:59,882 --> 00:14:03,177 గుహలో జీవించడమంటే ఇలాగే ఉంటుందా? 115 00:14:03,260 --> 00:14:05,429 సినిమాలో సరదాగా అనిపించిందే. 116 00:14:09,474 --> 00:14:10,684 నా దుప్పటి! 117 00:14:16,148 --> 00:14:17,649 నువ్వు నన్ను కాపాడావు. 118 00:14:17,733 --> 00:14:20,068 మళ్లీ నన్ను విడిచి ఎక్కడికీ వెళ్లిపోకు, నా ప్రాణమా. 119 00:14:25,699 --> 00:14:28,035 నువ్వు ఒక్క రోజు కూడా ఉండలేవని నాకు తెలుసు. 120 00:14:28,118 --> 00:14:29,995 ఏక్ నిరంజన్ అని మళ్లీ బిల్డప్ ఒకటి! 121 00:14:30,078 --> 00:14:34,499 ఏక్ నిరంజన్ అనేది కాస్త అతిలే. నేను మాత్రం అందరితో కలిసి ఉంటా. 122 00:14:35,292 --> 00:14:38,295 రండి, మిత్రులారా. మా ఇంటికి వచ్చి నిమ్మ రసం తాగి వెళ్లండి. 123 00:14:40,631 --> 00:14:42,174 నేను కూడా వస్తాను, ఆగండి! 124 00:14:50,015 --> 00:14:52,184 "గగనంలో సాహసం." 125 00:15:03,987 --> 00:15:05,989 మబ్బులు చాలా అందంగా ఉంటాయి కదా? 126 00:15:06,573 --> 00:15:09,952 అవి పెద్ద పీచు మిఠాయిలా ఉంటాయి. 127 00:15:10,035 --> 00:15:12,120 శాస్త్రీయపరంగా చెప్పాలంటే, 128 00:15:12,204 --> 00:15:15,499 మబ్బుల్లో ఎక్కువగా ఐస్ పదార్థాలు, ఇంకా దుమ్ము మాత్రమే ఉంటుంది, సర్. 129 00:15:16,250 --> 00:15:20,170 అక్కడ చూడండి, అది ఒక ప్రఖ్యాత స్టీమ్ ఇంజిన్, 130 00:15:20,254 --> 00:15:22,005 ఫ్లయింగ్ స్కాట్స్మన్ లాగా ఉంది. 131 00:15:22,089 --> 00:15:24,174 నీకేం కనిపిస్తోంది, లైనస్? 132 00:15:26,009 --> 00:15:30,848 ఆ మబ్బులో రోడిన్ శిల్పంలాఫా తేజస్సు, ఠీవీ ఉట్టిపడుతోంది. 133 00:15:31,431 --> 00:15:34,101 "థింకర్" శిల్పం ప్రారంభంలో ఇలానే ఉండేదేమో. 134 00:15:34,184 --> 00:15:36,395 నీకేం కనిపిస్తుంది, చార్లీ బ్రౌన్? 135 00:15:36,478 --> 00:15:42,067 బండ రాయి అని చెప్దామనుకున్నాను, కానీ మనస్సు మార్చుకున్నాను. 136 00:15:42,150 --> 00:15:46,071 నాకేమీ కనిపించడం లేదు. అవి కేవలం మబ్బులు మాత్రమే. 137 00:15:46,154 --> 00:15:48,615 కాస్త ఊహించి చెప్పండి. 138 00:15:48,699 --> 00:15:49,867 అక్కడ చూడండి. 139 00:15:49,950 --> 00:15:53,161 ఆ మబ్బు అచ్చం కోన్ ఐస్ క్రీమ్ లాగానే ఉంది. 140 00:15:53,745 --> 00:15:57,457 ఓయబ్బో. నాకు అలా అనిపించట్లేదు కానీ, ఐస్ క్రీమ్ అనగానే నాకు ఆకలి తగులుకుంది. 141 00:15:57,541 --> 00:16:00,919 హేయ్, ఇప్పుడు ఆ ఐస్ క్రీమ్ కాస్తా కుక్క ఎముకలా మారిపోయింది. 142 00:16:02,421 --> 00:16:05,465 అవును. కుక్క ఎముకలానే ఉంది ఇప్పుడు. 143 00:16:42,085 --> 00:16:46,048 హేయ్, అక్కడ రింగురింగులుగా ఉన్న మబ్బులు కనిపిస్తున్నాయా? 144 00:16:46,131 --> 00:16:48,258 వాటిని స్ట్రాటోక్యూములస్ మబ్బులని అంటారు. 145 00:16:48,342 --> 00:16:50,552 అవి అచ్చం సముద్ర తరంగాల లాగానే ఉన్నాయి. 146 00:17:07,653 --> 00:17:09,238 నువ్వు అక్కడ ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నావా? 147 00:17:09,320 --> 00:17:10,864 అవి పక్షులు, శాలీ. 148 00:17:16,161 --> 00:17:20,165 మబ్బులు నాకెలా అనిపిస్తున్నాయో ఎవరూ అడగడం లేదు ఎందుకు? 149 00:17:22,125 --> 00:17:24,377 నీకేం కనిపిస్తుంది? 150 00:17:24,461 --> 00:17:26,046 సొర చేప! 151 00:17:26,128 --> 00:17:29,508 పెద్ద పెద్ద పళ్ళు ఉన్న పెద్ద సొర చేప. 152 00:18:23,270 --> 00:18:25,355 చూడు, ఇప్పుడు అది సొర చేపలా లేదు. 153 00:18:25,439 --> 00:18:27,316 ఎడారి దీవిలా మారిపోయింది. 154 00:19:01,600 --> 00:19:04,436 ఆ మబ్బు ఇప్పుడు చాలా ఎత్తుగా అనిపిస్తోంది. 155 00:19:05,020 --> 00:19:06,647 అంటే ఏంటో తెలుసా? 156 00:19:06,730 --> 00:19:08,857 ఇప్పుడు అది ఎడారి దీవి కాదు. అది... 157 00:19:08,941 --> 00:19:10,943 అగ్ని పర్వతం! 158 00:19:59,908 --> 00:20:02,077 అబ్బా, ఇక నా వల్ల కాదు! 159 00:20:02,160 --> 00:20:05,831 మధ్యాహ్నం నుండి ఇక్కడ ఉన్నాం, కానీ నాకు ఏమీ కనిపించట్లేదు... 160 00:20:07,499 --> 00:20:10,836 ఒక్క నిమిషం! అక్కడ నాకొకటి కనిపిస్తోంది. 161 00:20:10,919 --> 00:20:12,588 ఎట్టకేలకు నాకు ఒకటి కనిపిస్తోంది! 162 00:20:16,216 --> 00:20:18,760 అది ఒక భయంకరమైన డైనోసార్. 163 00:20:18,844 --> 00:20:20,262 -అవును. -నాకు కూడా అదే కనిపిస్తోంది. 164 00:20:20,345 --> 00:20:21,722 అవును, నిజమే. 165 00:20:46,914 --> 00:20:51,293 ఇప్పుడు అది గుర్రంలాగా కనిపిస్తోంది. 166 00:21:06,266 --> 00:21:08,101 యాహూ! 167 00:21:31,333 --> 00:21:32,918 భలే సరదాగా గడిపాం కదా. 168 00:21:33,001 --> 00:21:34,837 మనందరం మళ్లీ ఇంకెప్పుడైనా ఇలాగే గడపాలి. 169 00:21:34,920 --> 00:21:36,755 -అవును. -ఖచ్చితంగా. 170 00:21:36,839 --> 00:21:40,300 మబ్బుల మాటున అంత అద్భుతమైన గాథలు దాగి ఉన్నాయని ఎవరికి తెలుసు? 171 00:21:42,803 --> 00:21:45,138 అయోమయంగా ఉన్నట్టున్నావే, స్నూపీ. 172 00:21:45,222 --> 00:21:47,724 మబ్బులను చూడు. 173 00:21:47,808 --> 00:21:49,977 బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది. 174 00:21:57,234 --> 00:21:58,235 చార్ల్స్ ఎం. షుల్జ్ అందించిన పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా రూపొందించబడింది 175 00:22:22,176 --> 00:22:24,178 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య