1 00:00:22,043 --> 00:00:24,170 "భయంతో స్నూపీ." 2 00:00:29,676 --> 00:00:33,805 దెయ్యాల సినిమాలు అంత భయం కలిగించవు, ఎందుకంటే ఆ దెయ్యాలు నిజమైనవి కావు కాబట్టి. 3 00:00:34,389 --> 00:00:35,390 బూ! 4 00:00:36,599 --> 00:00:40,728 "మట్టిమనిషి ప్రతీకారం", సినిమా అంటే ఇలా ఉండాలి. 5 00:00:41,479 --> 00:00:43,815 నా అందానికి సంబంధించి నేను పాటించే సంరక్షణా పద్ధతులలో మూడవ దశ, 6 00:00:43,898 --> 00:00:48,736 పొరలను శుద్ధి చేసే ఓట్ మీల్ స్క్రబ్ మీద మెరుపునిచ్చే ఫేషియల్ మాస్క్ ని వేసుకోవడం. 7 00:00:49,404 --> 00:00:50,822 అందంగా ఉండటానికి ప్రయత్నించడమే ఒక అందవిహీన చర్య. 8 00:00:53,575 --> 00:00:56,786 పుస్తకం ఎందుకు తెచ్చావు, మార్సీ? మనం వెళ్ళేది సినిమా చూడటానికి. 9 00:00:56,870 --> 00:01:00,206 భయం రాకుండా ఉండటానికి సినిమా మొదలయ్యేముందు చదువుకుంటాను, సర్. 10 00:01:00,290 --> 00:01:03,376 దీని పేరు "జంతు శబ్దాలు, వాటిని చేయడమేలా." 11 00:01:03,459 --> 00:01:07,881 అది తెలుసుకోవడానికి నీకు పుస్తకం అవసరం లేదు. అంబా! 12 00:01:07,964 --> 00:01:09,090 అది నాకు సహజంగానే అబ్బిందిలే. 13 00:01:19,642 --> 00:01:22,687 డెబ్బై అయిదు, ఎనభై, ఒక బటన్, రెండు... 14 00:01:25,815 --> 00:01:30,278 స్నూపీ, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నీకు దెయ్యాల సినిమాలు నచ్చవు కదా. 15 00:01:30,361 --> 00:01:33,323 మళ్లీ రాత్రి నా పక్కలోకే వచ్చి పడుకుంటావు. 16 00:01:51,466 --> 00:01:52,926 ష్! 17 00:01:53,927 --> 00:01:54,928 ష్! 18 00:02:16,241 --> 00:02:20,286 నీ కుక్క వల్ల నేను సినిమా సరిగ్గా చూడలేకపోతున్నాను. 19 00:02:20,370 --> 00:02:21,371 హేయ్, చక్! 20 00:02:21,454 --> 00:02:23,831 ఆ జోకర్ కి కాస్త శబ్దం చేయకుండా ఉండమని చెప్తావా? 21 00:02:26,376 --> 00:02:27,794 దేవుడా. 22 00:02:30,755 --> 00:02:34,300 నేను ఊహించినదే నిజమైనది, సినిమా అస్సలు భయమే కలిగించలేదు. 23 00:02:34,384 --> 00:02:36,886 హాలులో ఉన్నంత సేపూ నువ్వు ఆ దుప్పటిని కప్పుకొనే ఉన్నావు కదా. 24 00:02:36,970 --> 00:02:39,347 అందుకే దీన్న సురక్షిత దుప్పటి అని అంటారు. 25 00:02:40,223 --> 00:02:41,683 మన్నించాలి, మేడమ్. 26 00:03:09,419 --> 00:03:12,422 పక్కకు జరగండి, అమూల్యమైన సామాను తెస్తున్నాను. 27 00:03:24,225 --> 00:03:25,935 అనంత విశ్వం. 28 00:03:26,019 --> 00:03:29,105 ప్రపంచంలో నీ స్థానం నిజంగా ఏంటా అని ఇది లోతుగా ఆలోచింపజేసే అంశం. 29 00:03:34,235 --> 00:03:36,362 అందమైన మట్టి అంటే ఇలా ఉండాలి. 30 00:03:53,463 --> 00:03:56,799 వావ్. ఈ ఏడాది డే లైట్ సేవింగ్ నాకు తెలీకుండానే మొదలైనట్టుంది. 31 00:04:18,112 --> 00:04:20,990 అర్థమైందా, మార్సీ? తోడేళ్ల ఊళ శబ్దాన్ని అలా చేయాలి. 32 00:04:23,201 --> 00:04:25,078 ఆ శబ్దం పొత్తి కడుపు నుండి రావాలి. 33 00:04:25,161 --> 00:04:26,579 నేను ప్రయత్నించి చూస్తాను, సర్. 34 00:04:29,123 --> 00:04:31,793 నువ్వు ఏ జంతు శబ్దాన్ని అనుకరించినా, అది అరుపులాగానే ఎందుకు అనిపిస్తోంది? 35 00:04:31,876 --> 00:04:35,922 బహుశా మనం ఒక తేలికైన శబ్దాన్ని చేయాలేమో. బాతు అయితే బాగుంటుందేమో? 36 00:04:37,924 --> 00:04:39,300 ఎలా ఉంది, సర్? 37 00:05:10,623 --> 00:05:12,667 అయ్యో. ఇది బాగుంది. 38 00:05:25,597 --> 00:05:28,266 అవి మెచ్చుకోలు తాలూకు అరుపులైతే బాగుంటుంది. 39 00:05:28,349 --> 00:05:32,312 చర్మం మెరిసేలా అవ్వడానికి నిద్రపోతున్న నన్ను లేపినందుకు మిమ్మల్ని బాగా తన్నాలి. 40 00:05:55,126 --> 00:05:56,127 నాకు అర్థమవ్వడం లేదు. 41 00:05:56,211 --> 00:05:58,338 ఎందుకు ఆ పిచ్చి కుక్క అంతలా భయపడిపోతోంది? 42 00:06:55,895 --> 00:06:57,981 నీ సమస్య ఏంటి, స్నూపీ? 43 00:06:58,064 --> 00:07:02,235 మట్టిని నీళ్లను సరైన నిష్పత్తిలోకి తేవడానికి నాకు చాలా సేపు పట్టింది. 44 00:07:22,213 --> 00:07:24,424 నీకు దెయ్యాల సినిమాలంటే ఇష్టం లేదని అప్పుడే చెప్పా కదా. 45 00:07:27,343 --> 00:07:28,553 దేవుడా. 46 00:07:34,100 --> 00:07:36,394 "తయారయిన స్నూపీ." 47 00:08:51,511 --> 00:08:54,055 ఇవాళ జరగబోయే హాలోవీన్ డాన్స్ లో ఆ ఎర్రని జుట్టుగల చిట్టి అమ్మాయి 48 00:08:54,138 --> 00:08:55,890 మనస్సు గెలుచుకోవాలని నాకు ఎంతగానో ఉంది. 49 00:08:55,974 --> 00:08:59,978 నీకు నిజంగానే మనస్సు గెలుచుకోవాలనుంటే, అసలు నువ్వు వెళ్లవద్దనే నేను సూచిస్తాను. 50 00:09:00,061 --> 00:09:04,190 కానీ ఇదే నాకు సరైన అవకాశం కావచ్చు. నాకు సరైన వేషధారణ కావాలి, అంతే. 51 00:09:04,274 --> 00:09:06,568 కిందటి ఏడాది ఏం ధరించావు, చార్లీ బ్రౌన్? 52 00:09:08,903 --> 00:09:10,113 మానసిక సమస్యల సహాయం, 5 సెంట్లు డాక్టర్ ఉన్నారు 53 00:09:10,196 --> 00:09:11,739 నాకు దీన్ని కత్తిరించడం చేతకాదు. 54 00:09:11,823 --> 00:09:14,242 నీకు కాస్ట్యూమ్ అడ్వైజర్ కావాలి. 55 00:09:14,325 --> 00:09:17,495 నేనే చేస్తాను, కానీ ఆ పని నా వైద్య వృత్తికి తగ్గ పని కాదు. 56 00:09:17,871 --> 00:09:19,080 దయచేసి పది సెంట్లు ఇవ్వు. 57 00:09:19,539 --> 00:09:21,875 కానీ నీ సైన్ బోర్డు మీద అయిదు సెంట్లు అని ఉంది కదా. 58 00:09:21,958 --> 00:09:23,710 సెలవు రోజుల్లో రెండింతలు అన్నమాట. 59 00:10:01,956 --> 00:10:05,251 లూసీ చెప్పిందే నిజమే. నాకు నిజంగా ఒక కాస్ట్యూమ్ అడ్వైజర్ కావాలి. 60 00:10:05,835 --> 00:10:09,255 కాస్ట్యూమ్ల పని గురించి బాగా తెలిసినవాళ్లు ఇక్కడ ఎవరోకరు ఉండే ఉంటారు. 61 00:10:09,756 --> 00:10:10,757 కానీ ఎవరు? 62 00:10:13,718 --> 00:10:16,346 స్నూపీ, నువ్వు నాకు సాయపడగలవా? 63 00:10:20,767 --> 00:10:22,602 నీ మనస్సులో ఏం ఉండింది, బాసూ? 64 00:10:49,963 --> 00:10:51,381 నేనెలా ఉన్నాను? 65 00:11:06,437 --> 00:11:09,732 కాస్తంత గుర్తుపట్టే విధంగా ఉండేదేదైనా బాగుంటుందేమో? 66 00:11:15,572 --> 00:11:18,449 నేను రోబాట్ ని. ఈ బటన్ ఏం చేస్తుంది? 67 00:11:27,000 --> 00:11:30,461 కాస్త తక్కువ కుదుపులకు గురిచేసేదైతే బాగుంటుందేమో? 68 00:11:43,266 --> 00:11:44,851 ఇది చాలా బాగుంది, స్నూపీ. 69 00:11:47,103 --> 00:11:49,939 ఇది కాస్త బరువు ఎక్కువగా ఉంది. 70 00:11:52,108 --> 00:11:54,527 నేను ఫుట్ బాల్ ని. చాలా బాగుంది. 71 00:11:54,611 --> 00:11:55,612 ఫంబుల్! 72 00:11:56,821 --> 00:11:58,364 క్షమించు, చక్. 73 00:11:58,823 --> 00:12:00,909 పూలంటే అందరికీ ఇష్టమే. 74 00:12:00,992 --> 00:12:02,410 అదరగొట్టేశావు, గురూ. 75 00:12:12,420 --> 00:12:15,465 సీతాకోకచిలుకలు ఇంత ఆవేశంగా ఉంటాయని ఎవరికి తెలుసు? 76 00:12:15,548 --> 00:12:19,093 నీ సాయానికి ధన్యవాదాలు, స్నూపీ, కానీ దాని వలన లాభం లేకుండా పోయింది. 77 00:12:19,177 --> 00:12:23,723 ఆ ఎర్రని జుట్టుగల చిట్టి అమ్మాయిని ఆకట్టుకోగల వేషాన్ని చేయడం ఇక కుదరదులే. 78 00:12:27,143 --> 00:12:30,730 పద, చార్లీ బ్రౌన్. డాన్స్ కి ఆలస్యం అవుతోంది. 79 00:12:30,813 --> 00:12:32,565 కానీ నా దగ్గర వేషం ఏమీ లేదు! 80 00:12:33,024 --> 00:12:35,944 -సమయం మించిపోతోంది, చార్లీ బ్రౌన్. -త్వరగా కానివ్వు, చక్. 81 00:12:36,027 --> 00:12:37,737 పద, అన్నయ్య. 82 00:12:40,949 --> 00:12:44,410 హాలోవీన్ శుభాకాంక్షలు 83 00:12:45,870 --> 00:12:48,581 ఈ వేషం కాస్త బిగుతుగా ఉంది. 84 00:12:48,665 --> 00:12:50,917 నేనెలా కనబడుతున్నానో కూడా నాకు తెలియదు. 85 00:12:51,000 --> 00:12:53,503 నువ్వు చాలా ఆరోగ్యకరంగా ఉన్నావు, చార్లీ బ్రౌన్. 86 00:12:53,586 --> 00:12:56,172 నేను "పౌష్టికం" అనే పదాన్ని కూడా ఉపయోగిస్తాను. 87 00:12:56,256 --> 00:12:58,841 నేనైతే "హాస్యాస్పదం" అనే పదాన్ని ఉపయోగిస్తాను. 88 00:12:59,968 --> 00:13:01,886 ఒకసారి ఎలా ఉన్నావో చూసుకో, చార్లీ బ్రౌన్. 89 00:13:05,014 --> 00:13:08,851 దేవుడా. నేను కూరగాయను. 90 00:13:08,935 --> 00:13:12,355 ఇది దారుణంగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? 91 00:13:12,438 --> 00:13:14,399 క్యారట్ లాగా ప్రవర్తించు. 92 00:13:14,482 --> 00:13:18,152 కానీ ఎర్రని జుట్టుగల చిట్టి అమ్మాయికి క్యారట్లు అంటే ఇష్టం లేకపోతే? 93 00:13:18,236 --> 00:13:21,322 అయినా నా పిచ్చి కానీ, క్యారట్లను ఇష్టపడే వాళ్లు ఎవరైనా ఉంటారా? 94 00:13:22,657 --> 00:13:26,744 క్యారట్లంటే ఇష్టముండేవాళ్లు ఖచ్చితంగా కొందరు ఉంటారు, చార్లీ బ్రౌన్. 95 00:13:29,414 --> 00:13:30,582 వావ్. 96 00:13:32,292 --> 00:13:34,002 నువ్వు అన్నది నిజమే అనుకుంటా, లైనస్. 97 00:13:34,085 --> 00:13:37,714 బాగానే ఆకట్టుకోగలనని ఆశిస్తున్నా. నేను వెళ్తున్నాను. 98 00:13:40,008 --> 00:13:43,219 వామ్మోయ్! క్షమించాలి. మన్నించాలి. బాబోయ్! 99 00:13:45,471 --> 00:13:47,849 నేను... నువ్వు... 100 00:13:52,478 --> 00:13:55,523 భలే ఆకట్టుకున్నాడు కదా. 101 00:13:55,607 --> 00:13:57,400 వీడు మామూలు దద్దమ్మ కాదు. 102 00:14:02,864 --> 00:14:04,199 మనం సాధించాం, స్నూపీ. 103 00:14:07,160 --> 00:14:09,704 నేను ఎర్రని జుట్టుగల చిట్టి అమ్మాయిని నవ్వగలిగేలా చేశాను. 104 00:14:10,205 --> 00:14:14,209 నేను నవ్వించాననే అనుకుంటున్నా మరి. నాకు సరిగ్గా కనబడలేదు. 105 00:14:14,292 --> 00:14:16,961 తను కుందేలు వేషం వేసుకొని వస్తుందని నీకెలా తెలుసు? 106 00:14:28,097 --> 00:14:29,557 ధన్యవాదాలు, మిత్రమా. 107 00:14:33,394 --> 00:14:37,982 నేను వెళ్ళాలి. క్యారట్లంటే ఇష్టముంది ఒక్క ఎర్రని జుట్టుగల చిట్టమ్మాయికే కాదు. 108 00:14:48,284 --> 00:14:50,578 "ట్రిక్కీ స్నూపీ." 109 00:14:51,496 --> 00:14:54,123 సరే, ఇంకాస్త పక్కకి. 110 00:14:56,000 --> 00:14:57,210 ఇంకాస్త ఎడమవైపుకు. 111 00:14:58,002 --> 00:15:01,839 ఈ హాలోవీన్ కి, ఈ వీధిలోని వాళ్లందరూ మన ఇంటి గురించే మాట్లాడుకుంటారు. 112 00:15:01,923 --> 00:15:04,259 ఇంకోసారి ఇటు వైపు ఎలా ఉంటుందో పెట్టి చూద్దాం. 113 00:15:05,134 --> 00:15:06,302 బాబోయ్! 114 00:15:08,846 --> 00:15:12,517 నీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైంది, కానీ నా ఆలోచనే బాగుంది అనుకుంటాను. 115 00:15:18,773 --> 00:15:21,234 కుక్కలు కూడా హాలోవీన్ జరుపుకుంటాయని నాకు తెలీదు. 116 00:15:21,317 --> 00:15:23,236 మామూలు కుక్కలు జరుపుకోవు. 117 00:15:57,312 --> 00:15:59,063 హాలోవీన్ శుభాకాంక్షలు 118 00:15:59,647 --> 00:16:01,941 మనకి మరిన్ని గుమ్మడికాయలు కావాలి. 119 00:16:07,488 --> 00:16:08,907 ట్రిక్కు అయినా ట్రీట్ అయినా! 120 00:16:10,700 --> 00:16:11,701 ధన్యవాదాలు. 121 00:16:12,911 --> 00:16:15,747 తప్పకుండా, మేడమ్. నేనే జడ్జిని. 122 00:16:15,830 --> 00:16:19,375 తదుపరి ఇంటికి వెళ్ళాలని నేను ఆదేశిస్తున్నాను. 123 00:16:20,543 --> 00:16:23,546 -నీ వేషం బాగుంది, పిగ్పెన్. -ధన్యవాదాలు. 124 00:16:23,630 --> 00:16:27,133 నువ్వు ఏ రకమైన ఎలుగుబంటివి? బ్రౌన్ రకమా? గ్రిజ్లీ రకమా? 125 00:16:27,217 --> 00:16:29,344 ధృవపు ఎలుగుబంటినని తెలిసిపోతుంది కదా. 126 00:16:29,427 --> 00:16:31,054 బాగా తెలిసిపోతుంది. 127 00:16:31,137 --> 00:16:32,931 మరి, తర్వాత ఎక్కడికి వెళ్దాం? 128 00:16:33,389 --> 00:16:35,141 ఆ చోటు చాలా బాగున్నట్టుంది. 129 00:16:35,725 --> 00:16:37,810 అది స్నూపీ ఉండే ప్రదేశం అనుకుంటా. 130 00:16:37,894 --> 00:16:40,563 అది మనకి కుక్క ట్రీట్ లనే ఇస్తే? 131 00:16:40,647 --> 00:16:43,233 అయినా సరే, ఒకసారి ప్రయత్నించి చూడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. 132 00:16:46,194 --> 00:16:47,320 ట్రిక్ అయినా లేదా ట్రీట్ అయినా! 133 00:17:20,478 --> 00:17:23,273 స్నూపీకి హాలోవీన్ అంటే ఏంటో సరిగ్గా తెలియదు కదా? 134 00:17:23,356 --> 00:17:27,151 ఎవరైనా "ట్రిక్ గానీ లేదా ట్రీట్ కానీ," అంటే, అది ట్రీట్ ఇవ్వాలి కదా. 135 00:17:27,235 --> 00:17:30,530 ఈ ఏడాది, దాని దృష్టంతా ట్రిక్కుల మీదనే ఉందనుకుంటా. 136 00:17:39,455 --> 00:17:41,666 -అదరగొట్టేశావు, స్నూపీ! -శభాష్! 137 00:17:42,500 --> 00:17:45,086 ఇది నువ్వు తరచుగా చూసే విషయం కాదు కదా. 138 00:17:45,169 --> 00:17:47,255 దాని అలంకరణ అంతా చాలా బాగుంది. 139 00:17:47,714 --> 00:17:52,176 నేనస్సలు నమ్మలేకపోతున్నాను, ఫస్ట్ మేట్ మార్సీ! చక్ అతిథి గృహాన్ని చూడు. 140 00:17:52,260 --> 00:17:55,805 స్నూపీ, సముద్రపు దొంగల నిధిలాగా మంచి విలువైన కానుకలను ఇస్తున్నట్టుంది. 141 00:17:55,889 --> 00:17:57,891 మనం తర్వాత అక్కడికే వెళ్ళాలి, సర్. 142 00:17:59,058 --> 00:18:00,351 నా ఉద్దేశం, కెప్టెన్, సర్. 143 00:18:03,897 --> 00:18:05,148 ట్రిక్ అయినా లేదా ట్రీట్ అయినా! 144 00:18:21,080 --> 00:18:22,373 ఏంటది? 145 00:18:22,457 --> 00:18:25,335 అది ట్రిక్. చాలా బాగా చేసింది కదా, సర్? 146 00:18:25,835 --> 00:18:27,253 నాకలా అనిపించడం లేదు. 147 00:18:27,337 --> 00:18:31,216 మాకు ట్రీట్లు కావాలి! హాలోవీన్ నియమాల ప్రకారం మేం గట్టిగా అడుగుతున్నాం! 148 00:18:41,184 --> 00:18:42,518 వావ్! 149 00:18:42,602 --> 00:18:43,770 మార్సీ! 150 00:19:19,305 --> 00:19:21,015 అసలు ఇక్కడేం జరుగుతోంది? 151 00:19:21,099 --> 00:19:24,060 నువ్వు నాకు ట్రీట్ ఇవ్వాలి. ఇలాంటిది. 152 00:19:34,654 --> 00:19:35,655 అదరగొట్టేశావు! 153 00:19:36,072 --> 00:19:38,366 హేయ్! నా లాలీపాప్ ఎక్కడ? 154 00:19:41,035 --> 00:19:43,621 -సూపర్, స్నూపీ! -బాగా చేశావు! 155 00:19:44,747 --> 00:19:48,209 ఈ న్యాయస్థానానికి ఈ ట్రిక్కు... చాలా రుచిగా అనిపిస్తోంది. 156 00:19:49,002 --> 00:19:53,381 ఇక చాలు. ఇక ట్రిక్కులను కట్టిపెట్టు. హాలోవీన్ అంటే ట్రీట్లు ఉండాలి. 157 00:19:53,882 --> 00:19:56,426 ట్రిక్కులు! ట్రిక్కులు! ట్రిక్కులు! 158 00:20:02,515 --> 00:20:03,516 హేయ్! 159 00:20:03,933 --> 00:20:06,644 ట్రిక్కులు! ట్రిక్కులు! ట్రిక్కులు! 160 00:20:12,066 --> 00:20:14,319 ట్రీట్లు. ట్రీట్లు. ట్రీట్లు! 161 00:20:16,321 --> 00:20:18,656 ట్రిక్కులు! ట్రిక్కులు! ట్రిక్కులు! 162 00:20:23,786 --> 00:20:24,787 ట్రీట్లు! 163 00:20:26,206 --> 00:20:28,750 హేయ్, నేను దాన్ని చూస్తున్నాను. 164 00:20:29,500 --> 00:20:30,877 ఇది భలే హాస్యాస్పదంగా ఉంది! 165 00:20:30,960 --> 00:20:34,881 ఎవరైనా మీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చి మర్యాదగా "ట్రిక్కులు గానీ, ట్రీట్ గానీ," 166 00:20:34,964 --> 00:20:36,841 అని అన్నప్పుడు, నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే. 167 00:20:36,925 --> 00:20:38,426 ఇక నాకు ట్రీట్ ఇవ్వు! 168 00:20:43,056 --> 00:20:44,140 హాలోవీన్ 169 00:20:44,891 --> 00:20:46,434 పాపం! 170 00:20:46,935 --> 00:20:49,062 ఒక్క నిమిషం, కెప్టెన్, సర్. 171 00:20:49,145 --> 00:20:54,067 హాలోవీన్ నాడు సంప్రదాయబద్ధంగా పిల్లలు ట్రీట్లు కావాలని కోరుకుంటారన్నది నిజమే, 172 00:20:54,150 --> 00:20:57,487 కానీ హాలోవీన్ నాడు, ట్రిక్కులు కూడా అంతే మజా ఇవ్వగలవు అని 173 00:20:57,570 --> 00:20:59,906 స్నూపీ నిరూపించిందని నా అభిప్రాయం. 174 00:20:59,989 --> 00:21:02,492 -మాకు స్నూపీ ట్రిక్కులు బాగా నచ్చాయి. -అవును! 175 00:21:02,575 --> 00:21:04,077 అవును, మార్సీ చెప్పింది నిజమే. 176 00:21:05,995 --> 00:21:08,414 మనం ఒక కొత్త హాలోవీన్ సాంప్రదాయానికి ఎందుకు తెరతీయకూడదు? 177 00:21:08,498 --> 00:21:12,877 "ట్రిక్ గానీ, ట్రిక్ గానీ"కి బదులుగా "ట్రిక్ మరియు ట్రీట్"గా ఎందుకు మార్చకూడదు? 178 00:21:12,961 --> 00:21:15,129 -చాలా చక్కని ఆలోచన! -సూపర్ ఐడియా! 179 00:21:15,213 --> 00:21:17,215 జడ్జి లూసీ ఈ ప్రతిపాదనకి ఆమోద ముద్ర వేసింది. 180 00:21:23,304 --> 00:21:25,098 హేయ్, బుడ్డోడా. నీకు ఒక ట్రిక్ చూడాలనుందా? 181 00:21:34,065 --> 00:21:35,066 ట్రిక్కులు! 182 00:21:48,830 --> 00:21:49,914 ట్రీట్లు! 183 00:21:49,998 --> 00:21:53,334 ఇప్పట్నుండీ, హాలోవీన్ రోజున మన ఆనందం రెట్టింపు కానుంది! 184 00:21:53,751 --> 00:21:55,545 ఈ హాలోవీన్ అదిరిపోయింది. 185 00:21:55,628 --> 00:21:58,089 వీధిలోని వాళ్లందరూ మన గురించే మాట్లాడుకుంటారని నాకు తెలుసు. 186 00:22:00,550 --> 00:22:01,551 చార్ల్స్ ఎం. షుల్జ్ అందించిన పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా రూపొందించబడింది 187 00:22:28,494 --> 00:22:30,496 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య