1 00:00:12,388 --> 00:00:14,306 ప్రీవియస్లీ 2 00:00:14,390 --> 00:00:15,391 ఛత్! 3 00:00:15,474 --> 00:00:16,308 ఏదైనా దొరికిందా? 4 00:00:16,392 --> 00:00:19,520 ఒడెస్సా కార్యక్రమం. అది థామస్ గోడోల్కిన్ మానస పుత్రిక. 5 00:00:19,603 --> 00:00:23,232 నేను చేసే పని ఎన్నో ఏళ్ల పరిశోధన ఫలితం. 6 00:00:23,315 --> 00:00:24,400 దేవుడా! 7 00:00:24,483 --> 00:00:27,403 సరైన ఒత్తిడి ఇవ్వడం వల్ల మీరందరూ శక్తులను మరింత పటిష్టం చేసుకుంటారు. 8 00:00:29,405 --> 00:00:30,239 మరీ! 9 00:00:30,322 --> 00:00:31,532 నేను నీ ఆయుధంగా మారను. 10 00:00:31,615 --> 00:00:34,285 నువ్వు ఒక ఆయుధంగా ఉండాలని నేను కోరుకోను. 11 00:00:34,368 --> 00:00:35,786 -యానాబెత్? -మరీ? 12 00:00:35,870 --> 00:00:37,621 నువ్వు ముక్తిప్రదాతవి. 13 00:00:38,456 --> 00:00:40,082 ఆమె తన చెల్లికి ప్రాణం పోసింది. 14 00:00:40,166 --> 00:00:41,083 అలా ఎలా చేయగలిగావు? 15 00:00:41,167 --> 00:00:42,918 అలా సరిచేశానంతే. 16 00:00:44,378 --> 00:00:47,214 సైఫర్ ఇంట్లో ఆక్సిజన్ ఒత్తిడి ఎక్కువుండే గదిలో చాలా ముసలి మనిషి ఉన్నాడు. 17 00:00:47,298 --> 00:00:50,718 సైఫర్ ఆ గదిలో బంధించిన వ్యక్తి థామస్ గోడోల్కిన్ అని అనుకుంటున్నాం. 18 00:00:50,801 --> 00:00:51,677 ఛత్! 19 00:00:51,761 --> 00:00:55,556 ఈ స్కూలు, చేతకానితనానికి చిరునామాలా మారింది, 20 00:00:56,140 --> 00:00:59,351 కాబట్టి నా ఉద్దేశ్యం ఏంటంటే, ఈ బలంలేని వారిని చంపేయడం. 21 00:01:00,269 --> 00:01:01,270 ఏంటి ఈ చెత్త? 22 00:01:01,353 --> 00:01:04,105 నా శక్తులతో, నన్ను నియంత్రించకుండా అతన్ని ఆపగలుగుతున్నాను. 23 00:01:04,190 --> 00:01:05,733 మనలో ఎవర్నీ నియంత్రించకుండా ఆపగలనేమో. 24 00:01:05,816 --> 00:01:08,110 గోడోల్కిన్ అన్ని క్లిష్ట సమస్యలకు పరిష్కారం కావచ్చు. 25 00:01:08,194 --> 00:01:11,697 గోడోల్కిన్‌ను నిద్రలేపగల, సైఫర్‌ను ఆపగల ఏకైక వ్యక్తిని నేనే. 26 00:01:11,781 --> 00:01:13,824 నేను అతన్ని కాదు! నేను అతన్ని కాదు! 27 00:01:13,908 --> 00:01:15,534 మనం వెళ్లిపోవాలి, వెంటనే. 28 00:01:15,618 --> 00:01:16,827 తను సైఫర్. 29 00:01:16,911 --> 00:01:18,913 ఈ భూమిపై దేవుళ్లు నడవాలన్నదే మా కోరిక, 30 00:01:18,996 --> 00:01:20,372 నీలాంటి సర్కస్ జోకర్లు కాదు. 31 00:01:20,956 --> 00:01:23,167 సరే, తర్వాత ఎవరి వంతు? 32 00:01:58,244 --> 00:01:59,537 కానివ్వు, కానివ్వు. 33 00:02:26,730 --> 00:02:29,191 జేనరేషన్ వీ 34 00:02:36,073 --> 00:02:37,575 ఈ కార్పెట్ పాడు చేస్తున్నందుకు సారీ. 35 00:02:38,158 --> 00:02:39,618 ఫర్వాలేదు. అది… 36 00:02:40,536 --> 00:02:41,829 ఫర్వాలేదనుకుంటాను. 37 00:02:47,293 --> 00:02:48,668 అసలు ఇది ఎలా సాధ్యం? 38 00:02:48,752 --> 00:02:51,338 ఇంతకాలం పాటు సైఫర్ జనాలను నియంత్రించగలిగితే, 39 00:02:51,422 --> 00:02:53,340 ఇతన్ని కూడా నియంత్రిస్తూ ఉంటాడు, అదే… 40 00:02:53,424 --> 00:02:55,968 డగ్. నేను డగ్. హాయ్. 41 00:02:57,261 --> 00:02:59,305 అసలు ఏం జరుగుతోందో నాకు తెలియడం లేదు. 42 00:03:00,139 --> 00:03:02,474 కానీ ఇదే నిజమైతే, అది గోడోల్కిన్ పనే అయ్యుంటుంది. 43 00:03:02,558 --> 00:03:04,476 అతను 60 ఏళ్ల క్రితం చనిపోయాడని అంటారు. 44 00:03:04,560 --> 00:03:06,312 అతనికి 100 ఏళ్లు ఉండాలని అంటారు. 45 00:03:06,395 --> 00:03:07,855 అతను ఎందుకంత వయసు తక్కువగా కనిపించాడు? 46 00:03:09,315 --> 00:03:13,485 ఆ సోల్జర్ బాయ్, స్టార్మ్‌ఫ్రంట్ తీసుకున్న కాంపౌండ్ వి రకాన్ని తీసుకున్నాడు. 47 00:03:13,569 --> 00:03:14,737 దాన్ని వీ-వన్ అన్నారు. 48 00:03:14,820 --> 00:03:17,573 -అంటే, అతనికి వయసు పెరగదు. -కానీ నీకు పెరుగుతుంది కదా? 49 00:03:17,656 --> 00:03:19,700 నేను రెండవ తోలుబొమ్మను. 50 00:03:19,783 --> 00:03:22,828 తోలుబొమ్మ అయిన మొదటి వ్యక్తి చనిపోయాడు. 51 00:03:25,706 --> 00:03:27,917 శుభవార్త, వైకొడిన్. 52 00:03:28,000 --> 00:03:30,210 దుర్వార్త, ఆరేళ్ల క్రితమే ఎక్స్‌పైర్ అయ్యింది. 53 00:03:30,753 --> 00:03:31,587 అలాగే ఐసు. 54 00:03:32,630 --> 00:03:34,590 థాంక్యూ. అందుకు… 55 00:03:35,507 --> 00:03:36,675 ఓరి దేవుడా! 56 00:03:37,343 --> 00:03:40,596 మరీ, నువ్వు ఏం చేయగలవో చూడకూడదా? 57 00:03:41,722 --> 00:03:42,973 ఏది ఏమైనా… 58 00:03:43,057 --> 00:03:48,687 అంటే 1996లో, నాకు పని వచ్చేది, వీసీఆర్‌లను రిపేర్ చేసేవాడిని, 59 00:03:48,771 --> 00:03:50,397 ఇక ఈ వ్యక్తి నుండి కాల్ వచ్చింది. 60 00:03:50,481 --> 00:03:53,192 అతని ఇంటికి వెళ్లాను. డా. ఫీల్డర్ అని. 61 00:03:53,275 --> 00:03:56,820 అతను ముసలిగా ఉన్నా, చాలా ఆప్యాయంగా మాట్లాడించాడు. 62 00:03:56,904 --> 00:03:58,530 అతను తాతయ్యలా ప్రవర్తించాడు. 63 00:03:58,614 --> 00:04:01,033 నా గురించి అన్ని ప్రశ్నలు అడిగాడు. 64 00:04:01,116 --> 00:04:05,704 అంటే, నా కుటుంబం, నా స్నేహితుల గురించి. అలాగే… 65 00:04:06,288 --> 00:04:08,874 తెలుసా, విషయమేంటంటే, నాకంటూ ఏ జీవితమూ ఉండేది కాదు. 66 00:04:08,958 --> 00:04:11,460 నా తల్లిదండ్రులు అప్పటికే చనిపోయారు. 67 00:04:12,419 --> 00:04:14,964 నేను ఇది ఎంతమాత్రం చేయలేకపోతున్నా. 68 00:04:15,506 --> 00:04:16,464 నేను చాలా… 69 00:04:17,841 --> 00:04:19,969 అంటే గోడోల్కిన్‌కు చేశాక. నేను, నేను… 70 00:04:20,052 --> 00:04:21,803 కొన్ని గంటల్లో మళ్లీ ప్రయత్నించగలను. 71 00:04:21,887 --> 00:04:23,263 ప్రయత్నించినందుకు థాంక్యూ. 72 00:04:24,890 --> 00:04:27,559 మీకు తెలుసా, గోడోల్కిన్ నా మనసులోకి దూరిన వెంటనే, 73 00:04:27,643 --> 00:04:31,230 అతను నాతో చేయించిన మొదటి పని, డా. ఫీల్డర్‌ను చంపించడం, 74 00:04:32,982 --> 00:04:35,567 అంటే నా వట్టి చేతులతో అతని గొంతు పిసికాను. 75 00:04:38,779 --> 00:04:40,781 అతని గురించి చాలా బాధపడ్డాను. 76 00:04:40,864 --> 00:04:43,075 ఇక ప్రయత్నించాను, అతనితో పోరాడాలని ప్రయత్నించాను. 77 00:04:43,158 --> 00:04:46,745 కానీ నా మనసులో నేనే ఒక పెట్టెలో ఉన్నట్టుగా అనిపించేది. 78 00:04:46,829 --> 00:04:48,956 అంటే మన కారులో మనమే వెనుక సీటులో కూర్చున్నట్టు. 79 00:04:51,834 --> 00:04:55,504 అతను ఎవరినైనా నియంత్రించగలిగితే, మరీను ఎందుకు నియంత్రించలేదు, ఆమెను వాడి 80 00:04:55,587 --> 00:04:57,423 కొన్ని వారాల ముందే తనని ఎందుకు బాగుపరుచుకోలేదు? 81 00:04:59,299 --> 00:05:01,260 అతను అలా చేయలేడు. ఆమె చాలా శక్తివంతమైనది. 82 00:05:01,343 --> 00:05:02,177 కాదు. 83 00:05:03,470 --> 00:05:04,513 కాదు, నేను అలా కాదు. 84 00:05:04,596 --> 00:05:07,891 అవును, అతను నువ్వు అల్మైరాలో ఉండగా చాలాసార్లు ప్రయత్నించాడు. 85 00:05:08,475 --> 00:05:09,435 కానీ… 86 00:05:09,518 --> 00:05:11,520 ఒక విషయంగా అతను అబద్ధమాడలేదు, అదే ఒడెస్సా, 87 00:05:11,603 --> 00:05:14,982 అది నిన్ను పూర్తిగా భిన్నమైన స్థాయిలో నిలబెడుతుందని. 88 00:05:24,575 --> 00:05:25,826 అతనికి వైద్యుడు అవసరం. 89 00:05:25,909 --> 00:05:28,454 -మనం అంబులెన్స్‌కు కాల్ చేయాలా? -వద్దు, అది రిస్కుతో కూడిన పని. 90 00:05:29,079 --> 00:05:32,249 వైట్ ప్లెయిన్స్ ఆసుపత్రిలో పని చేసే వైద్యుడు నాకు స్నేహితుడు. అతన్ని నమ్ముతా. 91 00:05:32,832 --> 00:05:33,667 నిన్ను తీసుకెళతా. 92 00:05:33,751 --> 00:05:35,586 మీరు క్యాంపస్‌కు వెళ్లి, ఎవరి కంటా పడకండి. 93 00:05:35,669 --> 00:05:38,130 మీకు ఇది చెప్పాలి బాబులు. ఏం జరిగినా సరే, 94 00:05:38,213 --> 00:05:40,507 మీరు నాకు చేసిన సాయాన్ని ఎంతో అభినందిస్తున్నా. 95 00:05:41,091 --> 00:05:42,676 మీరెంత గొప్ప సాయం చేశారో మీకు తెలియదు. 96 00:05:42,760 --> 00:05:45,304 అంటే, నేను ఎప్పటికీ తప్పించుకోలేనని అనుకున్నా. 97 00:06:17,961 --> 00:06:20,589 దేవుడా, ఇది… 98 00:06:22,424 --> 00:06:23,634 ఇది మహాద్భుతం. 99 00:06:23,717 --> 00:06:26,512 నువ్వు ఎంతో కోల్పోయావు. బోబాను తిని చూడు. 100 00:06:26,595 --> 00:06:30,349 అవును, అవి చిన్న చేపల సంచుల అసహ్యకర వృషణాల్లా ఉంటాయి. 101 00:06:31,016 --> 00:06:32,183 థాంక్యూ. 102 00:06:36,647 --> 00:06:38,190 ఇది చాలా మృదువుగా ఉంది. 103 00:06:39,233 --> 00:06:41,735 -అనుభూతి చెందు. -అవును, ఇందులో పోగులు చాలా ఎక్కువ. 104 00:06:41,819 --> 00:06:43,278 ప్రతీదీ చాలా బాగా అనిపిస్తోంది. 105 00:06:44,947 --> 00:06:46,824 నువ్వు కూడా చాలా బాగా అనిపిస్తున్నావు. 106 00:06:48,033 --> 00:06:49,784 నువ్వు ఇంతకాలం స్పర్శకు నోచుకోలేదు. 107 00:06:50,786 --> 00:06:53,122 ఇన్నేళ్లుగా, మొద్దుబారిపోయాను. 108 00:06:53,205 --> 00:06:55,249 అంటే ఒక కాండమ్‌లో జీవిస్తున్నట్టుగా. 109 00:06:58,168 --> 00:06:59,086 ఇక ఇప్పుడు, 110 00:07:00,379 --> 00:07:02,297 మళ్లీ అన్నిటినీ అనుభూతి చెందగలగడం… 111 00:07:06,885 --> 00:07:08,387 జీవితం ఒక అద్భుతం. 112 00:07:09,596 --> 00:07:10,556 అవును. 113 00:07:11,682 --> 00:07:12,850 నువ్వన్నది నిజమే… 114 00:07:13,767 --> 00:07:15,018 అన్ని విషయాల గురించి. 115 00:07:16,145 --> 00:07:18,897 స్టార్‌లైట్ కనిపెట్టేలా ఒడెస్సా గురించి తెలియజేయడం. 116 00:07:18,981 --> 00:07:21,400 మరీని స్కూలుకు తిరిగి పంపించడం. 117 00:07:22,192 --> 00:07:25,154 ప్రతీ పేకముక్కా నువ్వు చెప్పినట్టుగానే పడుతోంది. 118 00:07:26,029 --> 00:07:28,866 నేను చాలా అమోఘమైనదాన్ని. 119 00:07:31,785 --> 00:07:32,619 అయితే, 120 00:07:33,162 --> 00:07:36,415 వాట్ టవర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌‌ను నాకు ఇచ్చారు. 121 00:07:37,166 --> 00:07:38,625 -పీడకల. -అవును. 122 00:07:39,376 --> 00:07:41,128 కానీ అదంత ఘోరంగా ఏమీ లేదు. 123 00:07:41,628 --> 00:07:42,880 చాలా పెద్దగా ఉంది. 124 00:07:44,298 --> 00:07:46,758 నా చిన్నతనం నుండి నేను ఎవరితోనూ కలిసి జీవించలేదు, 125 00:07:47,885 --> 00:07:51,638 కానీ నువ్వు కోరుకుంటే, నీకు నేను చోటు ఇవ్వగలను. 126 00:07:57,811 --> 00:07:59,855 లేదా ఏదో ఒకటి, నీకు వద్దంటే. 127 00:08:01,982 --> 00:08:03,525 నిన్ను ఇలా ఎప్పుడూ చూడలేదు. 128 00:08:04,902 --> 00:08:06,445 చాలా బలహీనంగా ఉన్నావు. 129 00:08:09,406 --> 00:08:11,283 నిజంగా, ఇది లైంగికోద్రేకాన్ని పోగొడుతోంది. 130 00:08:11,366 --> 00:08:12,618 పోరా. 131 00:08:13,952 --> 00:08:16,496 జెస్సికా, నువ్వు నాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తావు. 132 00:08:19,582 --> 00:08:21,376 నిస్సందేహంగా, నేను నీతో పాటు జీవిస్తాను. 133 00:08:21,460 --> 00:08:23,921 మనం ఎప్పుడూ వాడని పెలటాన్ వ్యాయామ యంత్రం కొందాం. 134 00:08:24,004 --> 00:08:27,216 ద సెవన్ సమావేశాల బల్లపై మనం కుందేళ్లలా శృంగారం చేసుకుందాం. 135 00:08:27,674 --> 00:08:28,926 నాకు అది నచ్చింది. 136 00:08:30,928 --> 00:08:33,804 కానీ నిన్ను హోంలాండర్‌కు పరిచయం చేయడానికి ఒక దారి కనుక్కోవాలి, 137 00:08:34,306 --> 00:08:35,890 దాంతో అతను అభద్రతకు గురవ్వకుండా ఉంటాడు. 138 00:08:35,974 --> 00:08:38,227 అతను ఆశ్చర్యాలను అసలు సహించడు. 139 00:08:38,809 --> 00:08:40,020 నువ్వెలా అంటే అలాగే చేద్దాం. 140 00:08:41,480 --> 00:08:43,440 నేను బోధించడానికి మరొక క్లాసు ఉంది. 141 00:08:43,523 --> 00:08:44,900 ఆగు. ఏంటి? 142 00:08:44,983 --> 00:08:47,027 మొదట, నేను మూత్ర విసర్జన చేస్తా. 143 00:08:47,110 --> 00:08:49,404 ఒక టాయిలెట్‌లో. డైపర్‌‌లో కాదు. 144 00:08:49,988 --> 00:08:52,908 నా అంగాన్ని స్వయంగా నా చేతితో పట్టుకుని పోస్తా. 145 00:08:54,368 --> 00:08:56,119 దేవుడా, ఎంతటి అమోఘమైన ప్రపంచం ఇది. 146 00:08:56,203 --> 00:08:57,663 నువ్వు క్లాసు అని అన్నావా? 147 00:08:59,748 --> 00:09:00,791 ఎందుకు? 148 00:09:00,874 --> 00:09:03,669 ఈ చోటు నుండి నువ్వు కోరుకున్న ప్రతీదీ నీకు దక్కింది. 149 00:09:04,920 --> 00:09:05,963 ప్రతీదీ దక్కలేదు. 150 00:09:06,838 --> 00:09:08,674 థామస్, నేను చేయాల్సిన పనులున్నాయి. 151 00:09:08,757 --> 00:09:10,008 మనం చేయాల్సిన పనులున్నాయి. 152 00:09:10,592 --> 00:09:12,094 ఏది ముఖ్యమైనది? 153 00:09:13,387 --> 00:09:14,429 నీకు చూపెడతాను. 154 00:09:18,934 --> 00:09:21,770 అంటే, సంప్రదించడానికి మీ వాళ్లు ఎవరైనా ఉన్నారా? 155 00:09:22,854 --> 00:09:24,940 సాయం చేసే బంధువులు, స్నేహితులు ఎవరైనా ఉన్నారా? 156 00:09:25,023 --> 00:09:26,316 బహుశా లేరేమో. 157 00:09:26,775 --> 00:09:27,776 అది ఎలా ఉంటుంది? 158 00:09:27,859 --> 00:09:31,321 "హేయ్, 30 ఏళ్లుగా మీరు చూడని వ్యక్తి బాగోగులు చూసుకుంటారా?" 159 00:09:31,405 --> 00:09:32,990 కాల్ చేయడానికి ఎవరో ఒకరు ఉంటారే. 160 00:09:33,949 --> 00:09:35,450 నేను మనుషుల్ని వేధించాను. 161 00:09:37,369 --> 00:09:38,996 అంటే అసలైన వేధింపులు. 162 00:09:39,913 --> 00:09:41,081 అవి చేసింది నువ్వు కాదు. 163 00:09:41,832 --> 00:09:42,790 అవి చేసింది గోడోల్కిన్. 164 00:09:43,625 --> 00:09:45,877 అవును. కానీ నేను చేసినట్టు అనిపించింది. 165 00:09:48,964 --> 00:09:50,882 ఆండ్రేను చూసి చాలా గర్వించేవాడివి. 166 00:09:54,136 --> 00:09:56,305 క్షమించు. నిన్ను మరింత కుంగదీయాలని లేదు. నాాకు… 167 00:09:56,388 --> 00:09:58,598 ఇది నీకు తెలిస్తే బాగుండని అనిపించింది. 168 00:10:00,309 --> 00:10:01,435 చెప్పు. 169 00:10:03,395 --> 00:10:05,314 అంటే, నాకు ఆ పిల్లాడంటే చాలా ఇష్టం. 170 00:10:06,440 --> 00:10:10,193 అతను గోడోల్కిన్‌ను నానా తిప్పలు పెట్టాడు. 171 00:10:10,277 --> 00:10:12,571 ఎప్పుడూ అతన్ని చికాకు పెట్టడానికి ఏదో ఒక దారి కనుక్కునేవాడు. 172 00:10:12,654 --> 00:10:18,118 అలాగే ఆండ్రే నిజానికి అతని కాఫీలో ఎలాగో మూత్రం పోశాడు. 173 00:10:18,201 --> 00:10:21,997 అంటే ఈరోజుకీ నాకు తెలియదు, అది అతను ఎలా చేశాడో. 174 00:10:22,080 --> 00:10:25,834 బహుశా అతను ఒక గార్డ్‌ను ఆ పని చేయమన్నాడో ఏమో? అది… 175 00:10:25,917 --> 00:10:27,669 అమోఘమైన పని. 176 00:10:28,337 --> 00:10:31,214 అది 1,000 శాతం మా అబ్బాయి చేసే పనిలా ఉంది. 177 00:10:31,298 --> 00:10:32,299 కదా? 178 00:10:32,799 --> 00:10:34,217 అతనికి అసలు భయమే ఉండేది కాదు. 179 00:10:34,301 --> 00:10:37,804 తన స్నేహితుల కోసం అతను సర్వస్వం పణంగా పెట్టాడు. 180 00:10:41,641 --> 00:10:45,145 నేను చూసినవారిలో మీ అబ్బాయే అతిగొప్ప హీరో. 181 00:10:45,937 --> 00:10:46,980 ఆ మాట నాకెంతో విలువైనది. 182 00:11:22,015 --> 00:11:24,684 అంటే, అది సుస్పష్టం. 183 00:11:24,768 --> 00:11:27,229 -మరీ వెళ్లిపోవాలి. -ఎక్కడికి పోవాలి? 184 00:11:28,063 --> 00:11:30,399 నాకు తెలియదు, ఇక్కడ కాకుండా ఎక్కడికైనా. 185 00:11:31,191 --> 00:11:33,777 అంటే, గోడోల్కిన్ ఆమె గుదంలో చేయి పెట్టాలనుకుంటున్నాడు. 186 00:11:34,319 --> 00:11:36,446 అలంకారికంగా అన్నాలే. ఆమెను తోలుబొమ్మలా ఆడించడానికి. 187 00:11:36,530 --> 00:11:39,116 ఆమె శరీరాన్ని అతను శాశ్వతంగా కైవసం చేసుకోగలడు. 188 00:11:44,454 --> 00:11:46,164 నువ్వు బాత్రూమ్‌లో బట్టలు మార్చుకోవచ్చు. 189 00:11:46,748 --> 00:11:47,999 అది హాలుకు అటువైపు ఉంది. 190 00:11:48,290 --> 00:11:49,918 సరే. థాంక్స్. 191 00:11:52,003 --> 00:11:53,880 మరీ, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? 192 00:11:53,964 --> 00:11:56,550 మీరు నన్ను ఏం చేయమంటారో అది చేస్తా. 193 00:11:56,633 --> 00:11:58,635 అంటే, గోడోల్కిన్ నీ మెదడులోకి ప్రవేశించకూడదు. 194 00:11:58,718 --> 00:12:00,929 -అది నా ఓటు. -ఇప్పటికే ఒకసారి ప్రవేశించాడు. 195 00:12:02,556 --> 00:12:05,475 నేను చాలా ప్రత్యేకమైనదానినని ఎంపిక చేయబడినదానినని 196 00:12:05,559 --> 00:12:08,061 ఇంకా ఆ సోదినని నన్ను ఒప్పించాడు. 197 00:12:10,105 --> 00:12:11,773 నేనూ దాన్ని నమ్మేశాను. 198 00:12:13,358 --> 00:12:15,152 నేను ప్రత్యేకమైనదానిని కాదు. 199 00:12:15,735 --> 00:12:19,531 బాధేసినప్పుడు చేయి కోసుకునే పిల్లకన్నా నేను ఎప్పుడూ ఎక్కువ కాలేను. 200 00:12:19,614 --> 00:12:21,074 చాల్లే ఆపు. 201 00:12:21,158 --> 00:12:22,534 హేయ్. 202 00:12:22,617 --> 00:12:24,161 మీరు కనుక లేకపోతే, 203 00:12:24,244 --> 00:12:27,706 నేను కడుపు ఎండేలా వాంతి చేసుకుంటూ, 16 పిజ్జాలు తింటూ ఉండేదాన్ని. 204 00:12:27,789 --> 00:12:32,961 ఇక ఛత్, ఛత్, ఛా. ఇక నేను ఇది చెబుతుండగానే, నా మనసులో మరోభాగం ఇలా అంటోంది, 205 00:12:33,545 --> 00:12:35,547 "అదొక గొప్ప ఆలోచన, చేసేయ్." 206 00:12:35,630 --> 00:12:37,466 హేయ్. నువ్వు అలా చెయ్యవులే. 207 00:12:38,049 --> 00:12:38,925 నేను చేశాను. 208 00:12:41,386 --> 00:12:42,429 అల్మైరాలో. 209 00:12:46,349 --> 00:12:47,184 మీరు చూశారు. 210 00:12:50,687 --> 00:12:51,897 మనం గాయపడ్డ మనుషులం. 211 00:12:55,233 --> 00:12:56,359 ప్రతీ ఒక్కరూ గాయపడ్డవారే. 212 00:12:56,443 --> 00:12:59,321 కానీ ఈ చేదు జ్ఞాపకాల భారాన్ని మోసుకెళ్లడంలో 213 00:12:59,404 --> 00:13:02,449 మనకు సహాయపడే మనుషులు కూడా ఉన్నారు. 214 00:13:03,867 --> 00:13:05,660 అంటే, మనం ఒకరకంగా… 215 00:13:07,162 --> 00:13:08,580 చిన్న ముద్దొచ్చే 216 00:13:09,748 --> 00:13:11,166 గాయపడ్డ కుటుంబం. 217 00:13:12,542 --> 00:13:14,294 మనం ఐక్యంగా ఉండాలి. 218 00:13:16,046 --> 00:13:17,839 సరే. మనం కౌగిలించుకుందాం. 219 00:13:17,923 --> 00:13:20,050 మనం కౌగిలించుకుంటున్నామా? దేవుడా. 220 00:13:20,133 --> 00:13:22,594 ఇది త్రిముఖరతికి ఒక అడుగు దూరంలో ఉంది. చాలా బాగుంది. 221 00:13:22,677 --> 00:13:23,929 -వద్దు. -ఓరి దేవుడా. 222 00:13:24,012 --> 00:13:26,223 నేను… నేను… వద్దు, థాంక్స్. 223 00:13:26,306 --> 00:13:27,599 నీకు మేమున్నాం. 224 00:13:28,350 --> 00:13:31,102 నేను… నేను మలవిసర్జనకు వెళతాను. 225 00:13:31,186 --> 00:13:33,188 మనం దీన్ని కలిసి పరిష్కరిద్దాం, సరేనా? 226 00:13:41,071 --> 00:13:41,905 హేయ్. 227 00:13:45,116 --> 00:13:46,034 నన్ను క్షమించు. 228 00:13:46,701 --> 00:13:47,744 నాకు తెలుసు. 229 00:13:49,120 --> 00:13:50,288 నిజంగానే. 230 00:14:02,342 --> 00:14:03,718 ఓరి దేవుడా. 231 00:14:10,642 --> 00:14:11,685 నన్ను క్షమించు. 232 00:14:11,768 --> 00:14:12,936 ఓరి దేవుడా. 233 00:14:13,019 --> 00:14:14,020 నిన్ను క్షమిస్తున్నా. 234 00:14:14,646 --> 00:14:15,564 మరీ. 235 00:14:21,069 --> 00:14:22,153 థాంక్యూ. 236 00:14:25,574 --> 00:14:26,575 థామస్ గోడోల్కిన్ 237 00:14:26,658 --> 00:14:29,202 ఇది మానవులను దేవుళ్లుగా మార్చే మార్గం 238 00:14:35,834 --> 00:14:37,127 శుభోదయం. 239 00:14:37,210 --> 00:14:39,004 నేను థామస్ గోడోల్కిన్‌ను. 240 00:14:39,087 --> 00:14:43,258 కాలేజీ ముందు వైపున్న నా స్మారక విగ్రహం ఆధారంగా మీరు నన్ను గుర్తించవచ్చు, 241 00:14:43,341 --> 00:14:45,969 లేదా దాదాపు ప్రతీ వస్తువుపై ఉన్న నా పేరు ఆధారంగా, 242 00:14:46,678 --> 00:14:48,847 లేదా నా చావుకు సంబంధించిన తప్పుడు నివేదికల ఆధారంగా. 243 00:14:48,930 --> 00:14:51,016 ఓరి నాయనో. 244 00:14:51,099 --> 00:14:54,311 ఎన్నో ఏళ్లుగా నా గురించి ఎన్నో అబద్ధాలు చెప్పారు, 245 00:14:54,394 --> 00:14:56,104 కనుక నన్ను పుకార్లు పటాపంచలు చేయనివ్వండి. 246 00:14:56,187 --> 00:14:59,274 నేనొక సగర్వమైన సూపర్‌హీరో, 247 00:15:00,317 --> 00:15:03,445 ఒక దారుణమైన తప్పును సరి చేయడానికి ఇక్కడికి వచ్చాను. 248 00:15:03,528 --> 00:15:05,572 హోంలాండర్‌కు చెప్పే పద్ధతి ఇది కాదు. 249 00:15:05,655 --> 00:15:10,744 ఈ యూనివర్శిటీ, నా యూనివర్శిటీ, మిమ్మల్ని విఫలం చేసింది, అది ఈ రోజుతో ముగుస్తుంది. 250 00:15:10,827 --> 00:15:12,245 ఈ క్షణం మొదలుకొని, 251 00:15:12,329 --> 00:15:15,415 అందరు విద్యార్థుల ర్యాంకింగ్స్ సున్నాకు మార్చబడ్డాయి. 252 00:15:15,498 --> 00:15:19,919 ఇక క్యాంపస్‌లోని ప్రతి విద్యార్థిని నా అధునాతన సెమినార్‌కు స్వాగతిస్తున్నాను. 253 00:15:20,003 --> 00:15:22,464 అద్ది, వస్తున్నా. 254 00:15:22,547 --> 00:15:26,593 మీలో ప్రతీ ఒక్కరికీ, మీ శక్తులు లేదా మీ బోధానంశంతో సంబంధం లేకుండా, 255 00:15:27,177 --> 00:15:29,512 టాప్ టెన్‌లో చేరే అవకాశం లభిస్తుంది, 256 00:15:29,596 --> 00:15:33,975 దాంతో పాటు వచ్చే ప్రకటనల ఆదాయం, కాంట్రాక్టు అవకాశాలు కూడా పొందవచ్చు. 257 00:15:34,059 --> 00:15:37,395 అలాగే ద సెవన్‌లో చేరడానికి ఒక మెట్టు చేరువ అవుతారు. 258 00:15:37,479 --> 00:15:38,897 నమ్మబుద్ధి కావడం లేదు. 259 00:15:38,980 --> 00:15:41,399 మీ ఆహ్వానాలు కాసేపట్లో మీ ఇన్‌బాక్స్‌లలో ఉంటాయి. 260 00:15:41,483 --> 00:15:46,029 ఈ సంస్థకు ఇది చాలా గొప్ప రోజు. 261 00:15:46,112 --> 00:15:50,617 ఇక అదృష్టం కల కొద్ది మందికి, ఇది నిజంగానే విశిష్టమైనవారిగా మారే అవకాశం. 262 00:15:51,201 --> 00:15:52,327 దీన్ని చూశారా? 263 00:15:52,410 --> 00:15:53,620 ఏంటి? లేదు. మేము… 264 00:15:53,703 --> 00:15:55,789 ఇదొక సెమినార్. గోడోల్కిన్ అందరినీ ఆహ్వానిస్తున్నాడు. 265 00:15:55,872 --> 00:15:57,290 అతను ఏం చేస్తున్నాడు? 266 00:15:59,250 --> 00:16:01,086 స్పష్టంగా, ఇదొక పెద్ద ఉచ్చు. 267 00:16:01,169 --> 00:16:03,213 అవును. కానీ ఈ ఉచ్చు దేనికోసం? 268 00:16:03,296 --> 00:16:04,506 నీకోసం. 269 00:16:04,589 --> 00:16:08,968 ఆగు. అంటే, ఏంటి? అంటే అందరినీ కాపాడటానికి మరీని అక్కడికి రప్పిస్తాడా? 270 00:16:09,052 --> 00:16:10,845 స్పష్టంగా, తను వెళ్లకూడదు. 271 00:16:10,929 --> 00:16:15,392 నాకు తెలిసిన విషయం ఇదే, ఈ ఎంచుకోబడినదానిగా ఇకపై నేను ఉండలేను, కనుక… 272 00:16:16,768 --> 00:16:19,813 మనం ఏం చేసినా, కలిసే చేద్దాం. 273 00:16:19,896 --> 00:16:22,273 అతని పన్నాగం ఏదైనా, వీళ్లందరూ ప్రమాదంలో పడతారు. 274 00:16:22,357 --> 00:16:23,692 మనం ప్రతి ఒక్కరినీ హెచ్చరించాలి. 275 00:16:23,775 --> 00:16:24,734 ఎలా? 276 00:16:27,487 --> 00:16:28,405 ఎలానో నాకు తెలుసు. 277 00:16:28,488 --> 00:16:30,073 నేను మరీ మరో. 278 00:16:30,824 --> 00:16:33,743 ఇది థామస్ గోడోల్కిన్ సెమినార్‌కు వెళ్లడం ద్వారా 279 00:16:33,827 --> 00:16:37,747 ర్యాంక్స్‌లో ఎగబాకవచ్చని అనుకుంటున్న ప్రతీ గాడ్ యూ విద్యార్థి కోసం. 280 00:16:37,831 --> 00:16:39,374 అతని మాటలు నమ్మకండి. 281 00:16:39,457 --> 00:16:40,959 అక్కడికి వెళ్లకండి. 282 00:16:41,042 --> 00:16:44,379 ఏ క్లాసు, ఏ ర్యాంకు మీ జీవితమంత విలువైనవి కావు. 283 00:16:48,049 --> 00:16:50,552 మీలో ఎవరైనా సెమినార్‌కు ఆహ్వానించబడ్డారా? 284 00:16:50,635 --> 00:16:52,971 పని చేసేటప్పుడు బంధనాల బిడ్డలు మాట్లాడకూడదు. 285 00:16:53,054 --> 00:16:54,931 అది నీకు తెలిసుండాలి, సామ్. 286 00:16:55,014 --> 00:16:58,184 రూఫస్, మీరు సెమినార్‌కు వెళ్లకూడదు, సరేనా? అది చాలా ప్రమాదకరం. 287 00:16:58,268 --> 00:17:00,729 ఎవరూ వినకూడని వ్యక్తి ఒకరు ఉన్నారంటే, అది నువ్వే. 288 00:17:00,812 --> 00:17:03,273 నీ ఆధీనంలో మొదటి ఏడాది విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 289 00:17:03,898 --> 00:17:05,650 నువ్వు స్పృహలోనే ఉన్నావా? 290 00:17:05,733 --> 00:17:07,819 వెయ్యేళ్లున్న ఒక మనిషి సమాధి నుండి లేచి, 291 00:17:07,902 --> 00:17:10,320 అధికారాన్ని చేతుల్లోకి తీసుకుంటే, నువ్వు ఏమీ పట్టనట్టు ఉంటావా? 292 00:17:10,405 --> 00:17:13,199 -గోడోల్కిన్ మనకేం చేస్తాడు? -మరీని అదుపు చేయడానికి అతనికి మనం కావాలి, 293 00:17:13,282 --> 00:17:15,117 అది సాధ్యం కావడానికి, అతను ఏమైనా చేస్తాడు… 294 00:17:15,201 --> 00:17:16,618 కాబట్టి, అక్కడికి వెళ్లకండి. 295 00:17:17,328 --> 00:17:20,205 దేవుడా, క్షమించు, బాబు, పరిస్థితి ఇలా మారాలని నేను అనుకోలేదు, 296 00:17:20,290 --> 00:17:23,417 కానీ నీ భద్రత కోసం, నేను నిన్ను… 297 00:17:26,421 --> 00:17:29,424 మీ శక్తులు పోయాయి, వెధవల్లారా! 298 00:17:29,507 --> 00:17:31,342 లాన్స్! నువ్వు మోసం చేస్తున్నావని నాకు తెలుసు… 299 00:17:31,426 --> 00:17:33,136 ఓరి నీ. 300 00:17:34,012 --> 00:17:35,263 అతను మనకు మత్తెక్కించాడు. 301 00:17:37,724 --> 00:17:39,476 హేయ్, నీ ముఖంపై పురుషాంగం ఉంది. 302 00:17:40,226 --> 00:17:41,352 నీకు కూడా, సామ్. 303 00:17:44,606 --> 00:17:46,274 -ఏంటి సంగతులు, ఆటగాళ్లు? -ఛత్. 304 00:17:46,858 --> 00:17:49,444 ఏంటిది? నువ్వు వెళ్లలేదా? 305 00:17:49,527 --> 00:17:52,071 ఆ మొత్తం సెమినార్ తతంగం చాలా అనుమానాస్పదంగా ఉంది. 306 00:17:52,155 --> 00:17:53,698 మీతో సమయం గడపాలనుకున్నా. 307 00:17:53,782 --> 00:17:56,075 కానీ పురుషాంగం గీయటాన్ని నువ్వు అడ్డుకోలేదా? 308 00:17:56,159 --> 00:17:57,619 అవి నా అత్యుత్తమ చిత్రాలు. 309 00:17:58,912 --> 00:18:00,538 ఏం చెప్పగలను? 310 00:18:01,456 --> 00:18:02,832 నాకు మనమంటే ఇష్టం. 311 00:18:03,416 --> 00:18:04,709 నాకు మన గురించి తెలుసు… 312 00:18:05,668 --> 00:18:08,004 క్షుణ్ణంగా తెలుసు, సంపూర్ణంగా తెలుసు. 313 00:18:08,087 --> 00:18:11,966 సూపర్‌హ్యూమన్స్ సామర్థ్యమేంటో నాకు తెలుసు. 314 00:18:12,801 --> 00:18:15,428 మనకు ఇంకా అందుకోవాల్సిన ఎత్తులు తెలుసు. 315 00:18:16,262 --> 00:18:19,015 నువ్వు రూఫస్, ఒక అతీంద్రియ దిట్టవి. 316 00:18:19,098 --> 00:18:22,018 నిజానికి, సర్, నేను ఎన్నో శాస్త్రాలలో దిట్టను… 317 00:18:22,101 --> 00:18:25,313 నీ లైంగిక సుఖాల కోసం నీతో చదువుకునే అమ్మాయిలను అబలలు చేయడానికి 318 00:18:25,396 --> 00:18:27,482 నీ శక్తులను వాడుతున్న అతీంద్రియ దిట్టవి. 319 00:18:27,565 --> 00:18:31,152 -లేదు, నేను అలా… -చేయడం లేదు, సర్. తనకు పురుషాంగం లేదు. 320 00:18:32,153 --> 00:18:33,363 స్పష్టంగా చెబుతున్నా, 321 00:18:34,572 --> 00:18:36,866 మిమ్మల్ని ఈ సెమినార్‌‌కు ఆహ్వానించింది 322 00:18:37,492 --> 00:18:39,744 మీరు అత్యద్భుతమైన సూప్స్ కావడం వల్ల కాదు, 323 00:18:40,411 --> 00:18:44,457 కానీ మీరు వైఫల్యాలు కావడం వల్ల. 324 00:18:47,126 --> 00:18:50,964 మీకు ఇచ్చిన శక్తులకు మీరు అర్హులు కారు. 325 00:18:51,506 --> 00:18:54,300 ఈ సంస్థలో ఉండటానికి కావాల్సినంత విలువ మీకు లేదు. 326 00:18:54,884 --> 00:18:58,930 మీరు నిస్తేజంగా ఉన్నారు, మీరు మీ శక్తులు వాడుతున్నది సెక్స్ కోసమా? డబ్బు కోసమా? 327 00:18:59,013 --> 00:19:00,181 కాల్ వస్తోంది హోంలాండర్ 328 00:19:00,265 --> 00:19:01,266 లైక్స్ కోసమా? 329 00:19:01,766 --> 00:19:04,227 మీరు అవమానకరం. 330 00:19:04,811 --> 00:19:09,482 ఇక ఇప్పుడు, మనందరిలో మీరు మీ స్థానాన్ని గెలుచుకోవాలి. 331 00:19:10,108 --> 00:19:12,068 మీరు ఇక్కడికి చెందినవారని నిరూపించుకోండి, 332 00:19:13,403 --> 00:19:15,238 లేదా నిరూపిస్తూ చనిపోండి. 333 00:19:15,321 --> 00:19:17,949 నువ్వేం చెత్త చేస్తున్నావురా? 334 00:19:18,032 --> 00:19:19,701 ఒక సూటైన పరీక్ష. 335 00:19:20,535 --> 00:19:24,956 నేను ఆ మీటను నొక్కడానికి ప్రయత్నిస్తాను. 336 00:19:25,832 --> 00:19:31,337 మీరు ఏం చేసైనా సరే, నన్ను ఆపేయాలి. 337 00:19:38,094 --> 00:19:39,387 లీసా హెన్నింగ్. 338 00:19:40,471 --> 00:19:46,144 32వ ర్యాంకు, అలాగే ఇంప్రూవ్ క్లాసులో ఘోరమైన పనితీరు. 339 00:19:53,359 --> 00:19:54,569 ఏంట్రా, డానియల్? 340 00:19:54,652 --> 00:19:57,405 అతను నా తలలోకి వచ్చాడు, నన్ను నియంత్రించాడు. 341 00:20:12,545 --> 00:20:13,504 ఇది నాశనం గాను. 342 00:20:43,076 --> 00:20:45,286 బహుశా తర్వాతి బృందం బాగా చేస్తారేమో. 343 00:20:45,995 --> 00:20:48,373 అతను వాళ్లను చంపేస్తున్నాడు. అక్కడికి వెళ్లకండి! 344 00:20:48,831 --> 00:20:51,668 వాళ్లను చంపుతున్నాడు! వాళ్లను చంపి పారేస్తున్నాడు! 345 00:20:51,751 --> 00:20:54,087 -హేయ్, ఏం జరుగుతోంది? -సెమినార్ గదిలో ఉన్న గోడోల్కిన్ 346 00:20:54,170 --> 00:20:57,090 ఒకరినొకరు చంపుకునేలా చేస్తున్నాడు. అతను వెర్రిగా ప్రవర్తిస్తున్నాడు. 347 00:20:59,926 --> 00:21:01,803 -బలహీనుల్ని చంపడం. -ఏంటి? 348 00:21:01,886 --> 00:21:04,722 బలహీనులైన, ఉపయోగంలేని సూప్స్‌ను చంపాలన్నదే సైఫర్ ఆశగా పొలారిటీ చెప్పాడు, 349 00:21:04,806 --> 00:21:06,557 అందుకే అతను సెమినార్ ప్రారంభించాడు. 350 00:21:06,641 --> 00:21:09,268 వాళ్లందరినీ చంపి పారేస్తాడు, ఒక బృందం తర్వాత మరొక బృందాన్ని. 351 00:21:09,352 --> 00:21:11,562 నువ్వు వచ్చి వాళ్లను కాపాడే దాకా. 352 00:21:13,481 --> 00:21:14,649 జోర్డాన్, 353 00:21:15,233 --> 00:21:17,193 చూడు, అందుకు అవకాశం ఉంది. అంటే… 354 00:21:18,111 --> 00:21:22,907 నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించకపోవడానికి చాలా పెద్ద అవకాశమే ఉంది… 355 00:21:23,491 --> 00:21:24,909 నిన్ను వదిలేసినందుకు. 356 00:21:25,410 --> 00:21:27,412 -రెండుసార్లు. అలాగే… -మరీ, నేను… 357 00:21:28,579 --> 00:21:29,622 నిన్ను క్షమిస్తున్నాను. 358 00:21:30,206 --> 00:21:31,666 క్షమిస్తున్నావా? 359 00:21:31,749 --> 00:21:33,501 కానీ మనం కలిసి ఉండబోము. 360 00:21:35,420 --> 00:21:36,462 ఏంటి? 361 00:21:38,756 --> 00:21:40,508 మరీ, ఇలా అయితే మన బంధం నిలవదు. 362 00:21:45,096 --> 00:21:47,015 మనం ఎప్పుడూ మళ్లీ అదే పరిస్థితికి వస్తున్నాం. 363 00:21:47,098 --> 00:21:50,727 -లేదు. -నీతో కోపంగా ఉండాలని నాకు లేదు. 364 00:21:52,770 --> 00:21:55,732 కానీ నువ్వు నా స్నేహితురాలిగా ఉండటానికి ఇష్టపడతాను. 365 00:21:56,607 --> 00:22:00,236 జోర్డాన్, ఆగు. మనం ఊరికే… 366 00:22:00,987 --> 00:22:02,280 మరీ! 367 00:22:02,363 --> 00:22:04,198 ఆ నగ్నంగా వచ్చిన వ్యక్తిని చూశావా? 368 00:22:07,827 --> 00:22:10,872 -యానాబెత్, నీకు ఇంకేమైనా కల్పనలు వచ్చాయా? -కొత్తగా ఏమీ రాలేదు. 369 00:22:10,955 --> 00:22:13,416 సరే, నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 370 00:22:15,251 --> 00:22:16,711 ఇది సురక్షితం కాదు. 371 00:22:16,794 --> 00:22:19,589 నా జీవితమంతా ఈ కల్పనల నుండి నేను పారిపోతూనే ఉన్నాను. 372 00:22:19,672 --> 00:22:23,301 బహుశా అది తప్పుడు స్పందన ఏమో, నేను దానివైపుకు పరిగెత్తాలేమో. 373 00:22:23,384 --> 00:22:26,512 దేనివైపు పరిగెత్తాలా? మరీని తోలుబొమ్మలా గోడోల్కిన్‌ వాడితే చూస్తూ ఉండలేం. 374 00:22:26,596 --> 00:22:28,181 -హేయ్, బాబులు! -హేయ్! 375 00:22:30,141 --> 00:22:32,268 -మిమ్మల్ని వెతుకుతున్నాం. -మాకొక ఆలోచన వచ్చింది. 376 00:22:37,315 --> 00:22:38,691 అది చూశావా? 377 00:22:38,775 --> 00:22:40,860 నేను వాళ్లందరినీ నియంత్రించాను. 378 00:22:40,943 --> 00:22:44,113 గతంలో ఇద్దరి కన్నా ఎక్కువ మందిని నియంత్రించడం కుదిరేది కాదు. 379 00:22:44,906 --> 00:22:47,617 దేవుడా. నాకు దాహంగా ఉంది. 380 00:22:52,580 --> 00:22:53,456 ఏం చేస్తున్నావు? 381 00:22:57,210 --> 00:22:58,711 అది అద్భుతం. 382 00:22:59,295 --> 00:23:00,671 కష్టపడి పని చేశాను. 383 00:23:00,755 --> 00:23:03,508 కాస్తంత భయమేసింది కూడా. కానీ ఆ ఉత్తేజం ఉందే. 384 00:23:04,258 --> 00:23:05,843 అది ఇచ్చే ఒత్తిడి. 385 00:23:05,927 --> 00:23:08,012 థామస్, నాకు జవాబు చెప్పు. 386 00:23:12,433 --> 00:23:13,643 నేర్చకుంటున్నాను. 387 00:23:13,726 --> 00:23:15,895 నా సొంత సూత్రాలను నాకే అన్వయించుకుంటున్నాను. 388 00:23:15,978 --> 00:23:18,523 నా సొంత పరిణామ క్రమాన్ని వేగవంతం చేసుకుంటున్నాను. 389 00:23:19,315 --> 00:23:20,858 -ఎందుకు? -మనకోసం. 390 00:23:20,942 --> 00:23:21,984 సోది. 391 00:23:22,944 --> 00:23:25,863 ఇది మన వ్యూహంలో భాగం కాదు. 392 00:23:26,447 --> 00:23:29,325 కాదు, ఇది సోది కాదు. ఇది మన భవిష్యత్తు కోసం చేస్తున్నా. 393 00:23:29,408 --> 00:23:31,160 ఒకసారి నేను తగినంత శక్తి సంపాదించగానే, 394 00:23:32,453 --> 00:23:34,288 నేను ఆమెను నియంత్రించగలను. 395 00:23:35,623 --> 00:23:38,042 మరోనా? ఎందుకు? 396 00:23:38,584 --> 00:23:39,460 మరి… 397 00:23:40,503 --> 00:23:43,548 ఒక ఒడెస్సా బిడ్డను నియంత్రించేంత బలవంతుడిని అయితే, 398 00:23:43,631 --> 00:23:46,175 దానర్థం నేను మరో ఒడెస్సా బిడ్డను నియంత్రించగల బలవంతుడినని. 399 00:23:47,802 --> 00:23:48,928 హోంలాండర్. 400 00:23:51,472 --> 00:23:52,473 వద్దు. 401 00:23:53,850 --> 00:23:54,976 అలా చేయడానికి ఏ కారణం లేదు. 402 00:23:55,059 --> 00:23:56,602 అందుకు ప్రతీ కారణం ఉంది. 403 00:23:56,686 --> 00:23:58,146 ఈ స్కూలునే చూడు. 404 00:23:58,229 --> 00:24:02,608 ఉన్నతమైన జీవులుగా ఉండాల్సిన ఈ పనికిమాలిన ఉదాహరణలు చూడు. 405 00:24:02,692 --> 00:24:05,111 ఇలా కేవలం ఇక్కడ మాత్రమే కాదు. ఇలా ప్రతి చోటా ఉంది. 406 00:24:05,194 --> 00:24:06,154 -సరే. -వాట్ అంతటా ఉంది. 407 00:24:06,237 --> 00:24:11,159 ఇక మనం ఇన్నాళ్లు స్తబ్దుగా ఉండిపోవడానికి కారణం హోంలాండరే. 408 00:24:11,242 --> 00:24:13,119 నీకు నువ్వు ఏం చేసుకుంటున్నావో చూడు. 409 00:24:13,202 --> 00:24:16,539 -నీ చేతిని చూసుకో. నీ… -ఓషన్‌ల్యాండ్‌లో డాల్ఫిన్‌తో సంభోగించిన 410 00:24:16,622 --> 00:24:18,499 ద డీప్ ఎందుకు ద సెవన్‌లో ఉన్నాడు? 411 00:24:18,583 --> 00:24:20,918 లేదా తుపాకీ షోల వెర్రిది ఫైర్‌క్రాకర్ ఎందుకు ఉండాలి? 412 00:24:21,002 --> 00:24:25,548 హోంలాండర్ చాలా పెళుసైనవాడు, పరమ బలహీనుడు, 413 00:24:25,631 --> 00:24:29,260 అందుకే ఏ పోటీని సహించలేడు. 414 00:24:29,343 --> 00:24:31,804 ఇక దాని కారణంగా, మనం పేలవత్వాన్ని ఆమోదించాల్సి వస్తోంది, 415 00:24:31,888 --> 00:24:34,432 వింత నాటకాలు చూసి వేడుకలు చేసుకోవాల్సి వస్తోంది. 416 00:24:35,349 --> 00:24:36,309 ఇకపై అలా జరగడానికి లేదు. 417 00:24:36,392 --> 00:24:40,771 కుదరదు. మన, మన వ్యూహం. 418 00:24:40,855 --> 00:24:44,692 రెండవ దశ, గుర్తుందా? అందులో హోంలాండర్ ఒక కీలక భాగం. 419 00:24:45,401 --> 00:24:46,569 నాకు తెలుసు… 420 00:24:47,528 --> 00:24:49,322 కానీ నా వ్యూహం అంతకంటే చాలా మెరుగైనది. 421 00:24:50,281 --> 00:24:53,951 థామస్, నేను ఇప్పటి పరిస్థితిని ముప్పులోకి నెట్టాలనుకోవడం లేదు. 422 00:24:54,535 --> 00:24:59,665 మనం ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, ఎన్నో అడ్డంకులను అధిగమించాక, 423 00:24:59,749 --> 00:25:01,792 దీన్ని కలసికట్టుగా చేయాలనుకుంటున్నా. 424 00:25:02,627 --> 00:25:05,463 నీతో కలిసి, అంతటినీ చేయాలనుకుంటున్నా. 425 00:25:08,174 --> 00:25:09,550 నువ్వూ అది కోరుకోవడం లేదా? 426 00:25:15,014 --> 00:25:16,474 మనకు సంగీతం కావాలి. 427 00:25:46,671 --> 00:25:49,298 అంటే ముగింపు నిజంగానే సాధించిన విషయంలా అనిపించలేదు. 428 00:25:49,382 --> 00:25:50,758 నువ్వు ఆ గ్రహాంతర రాణిని చంపావు, 429 00:25:50,841 --> 00:25:53,302 దాంతో మరిన్ని గుడ్లు పొదగటాన్ని కచ్చితంగా నివారించి ఉంటుంది, 430 00:25:53,386 --> 00:25:57,223 ఎందుకంటే ఆమె శ్వాసలో చాలా మోతాదులో అమోనియా ఉంది, అది గుడ్లకు సారం అందిస్తుంది. 431 00:25:57,306 --> 00:25:59,684 ఈ వాస్తవం రెండవ చిత్రంలో స్థాపితమైంది. 432 00:26:00,851 --> 00:26:03,980 అవును. అంటే, కాదులే. అంటే, నువ్వన్న దాంట్లో అర్థముంది. 433 00:26:04,063 --> 00:26:05,356 చూడు, నేను అర్థం చేసుకోగలను. 434 00:26:05,439 --> 00:26:08,025 కచ్చితంగా, స్టూడియో వాళ్లు ఇలా అనుంటారు, 435 00:26:08,109 --> 00:26:09,777 "సీక్వెల్‌కు కొన్ని ఆలోచనలు ఇప్పుడే నాటాలి." 436 00:26:10,361 --> 00:26:13,489 కానీ నీ అభిమానులకు ఇదొక రకమైన నొప్పి కలిగించడం అవుతుంది, 437 00:26:13,572 --> 00:26:17,034 అలాగే అది అంత గొప్ప కథనం కూడా కాదు. 438 00:26:17,785 --> 00:26:20,037 అయితే, ఇప్పుడు నువ్వు మాట్లాడగలవా? 439 00:26:21,414 --> 00:26:24,542 నోర్, ఇక నువ్వు వెళ్లవచ్చు. 440 00:26:24,625 --> 00:26:27,545 హేయ్. హేయ్, నేను అతని క్షేమసమాచారాలు అడుగుతున్నానంతే. 441 00:26:27,628 --> 00:26:28,796 ఇక్కడి నుండి దొబ్బేయ్. 442 00:26:29,255 --> 00:26:30,256 తప్పకుండా. 443 00:26:32,216 --> 00:26:33,676 నీతో సంభాషణ ఒక గౌరవం, బాబు. 444 00:26:41,726 --> 00:26:44,061 సేజ్, నువ్వు నన్ను బంధించాల్సిన పని లేదు. 445 00:26:44,645 --> 00:26:45,521 మరి, 446 00:26:46,188 --> 00:26:48,816 చూడు, నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా, 447 00:26:49,400 --> 00:26:51,235 ఇదంతా ఒక పెద్ద అపార్థమనే చెప్పాలి. 448 00:26:51,319 --> 00:26:54,196 -నేను అతన్ని ఆసుపత్రికి తీసుకెళుతున్నా… -ఆమె నిన్ను బాగు చేసింది. 449 00:26:54,905 --> 00:26:55,740 నేను… 450 00:26:55,823 --> 00:26:57,992 నీ కుడివైపున ఉండే బలహీనత మాయమైంది, 451 00:26:58,075 --> 00:27:00,202 నీ కుడి చేతిలో ఉండే వణుకు కూడా పోయింది. 452 00:27:01,829 --> 00:27:03,080 అదొక తప్పు. 453 00:27:05,875 --> 00:27:07,877 నువ్వు బలహీనంగా ఉన్నప్పుడే నీకు బలమెక్కువ ఉండేది. 454 00:27:09,170 --> 00:27:14,425 కోల్పోవడానికి ఏదీ లేని మనిషికన్నా శక్తివంతమైన మనిషి ఎవరూ ఉండరు. 455 00:27:18,054 --> 00:27:19,305 నీ భార్యను ప్రేమించావా? 456 00:27:19,889 --> 00:27:20,765 ఏంటి? 457 00:27:20,848 --> 00:27:25,061 క్యాన్సర్ వచ్చింది కదా? ఆపై కొడుకును కోల్పోయావు. 458 00:27:30,066 --> 00:27:33,986 అలాంటి బాధకు ఎందుకు ఒప్పుకొని ఉంటావు? 459 00:27:34,070 --> 00:27:38,074 నా బిడ్డ గురించి, నా భార్య గురించి నేను నీతో మాట్లాడను. 460 00:27:39,241 --> 00:27:41,952 అయినా నువ్వు చనిపోతావు, పొలారిటీ. 461 00:27:42,036 --> 00:27:43,621 అంటే ఈరోజు కాదులే. 462 00:27:45,623 --> 00:27:48,209 ఎలాగూ అది అంత ముఖ్యమైన విషయం కాదు. 463 00:27:49,251 --> 00:27:50,753 అన్నీ ఒకేలా ముగుస్తాయి. 464 00:28:44,557 --> 00:28:46,725 వాన్స్, నా తర్వాతి క్లాసు ఎక్కడా? 465 00:28:48,978 --> 00:28:49,937 వాన్స్! 466 00:28:59,155 --> 00:29:03,033 లోపలికి రండి. చాలా చోటు ఉంది. రండి. 467 00:29:11,667 --> 00:29:16,088 స్పష్టంగా, నేను మీ విషయంలో చూసీచూడనట్టు వ్యహరిస్తున్నా. 468 00:29:17,214 --> 00:29:19,133 కాబట్టి మనం ఒత్తిడి ఇంకా బాగా పెంచాలి. 469 00:29:20,801 --> 00:29:21,969 వాన్స్. 470 00:29:23,053 --> 00:29:26,557 సెమినార్‌కు నేను మరో విద్యార్థిని పంపాలి. 471 00:29:43,491 --> 00:29:46,285 మరీ, నువ్వు త్వరగా వచ్చావు. 472 00:29:46,911 --> 00:29:48,954 మేము ఇంకా నీకు సిద్ధం కాలేదు. 473 00:29:49,038 --> 00:29:52,082 మరో గంటా, రెండు గంటల్లో వస్తావా? 474 00:29:52,917 --> 00:29:54,710 నువ్వు అందరినీ వదిలేస్తే, 475 00:29:55,711 --> 00:29:57,046 నేను నిన్ను చంపను. 476 00:29:57,129 --> 00:30:01,217 అబ్బో, అది నిజంగానే మంచి ఆఫర్‌లా అనిపిస్తోందే. 477 00:30:02,635 --> 00:30:04,053 ఏమనుకుంటున్నారు, పిల్లలు? 478 00:30:05,930 --> 00:30:09,391 అన్నట్టు, నువ్వు నీ చేతుల్ని ఎందుకు వాడుతావో నాకిప్పుడు బాగా అర్థమైంది. 479 00:30:10,976 --> 00:30:12,937 అదంత ప్రయోజనకరం కాకపోయినా… 480 00:30:16,649 --> 00:30:20,027 అది సరైన పనిగా అనిపిస్తుంది. 481 00:30:45,594 --> 00:30:46,845 -జోర్డాన్, వెంటనే! -ఛత్! 482 00:30:49,974 --> 00:30:51,475 ఓరి దేవుడా! 483 00:30:51,559 --> 00:30:53,018 ఓరి దేవుడా! 484 00:30:54,770 --> 00:30:56,146 దేవుడా! 485 00:31:43,569 --> 00:31:45,070 అతన్ని గట్టిగా పట్టుకో, ఆలీ! 486 00:31:47,281 --> 00:31:48,657 హార్పర్, కానివ్వు! 487 00:31:51,327 --> 00:31:52,244 అది పని చేసిందా? 488 00:31:55,122 --> 00:31:56,498 నాకు అతని శక్తి వచ్చింది. 489 00:31:56,957 --> 00:31:59,710 నేను అతన్ని నియంత్రిస్తున్నా. ఓరి నాయనో! 490 00:32:08,510 --> 00:32:10,012 హేయ్, బాబులు? 491 00:32:10,095 --> 00:32:12,681 నేను వాళ్లను నియంత్రిస్తున్నానా? 492 00:32:12,765 --> 00:32:13,682 అవును! 493 00:32:14,767 --> 00:32:16,518 ఇప్పుడు వారిని నియంత్రించకు. 494 00:32:20,481 --> 00:32:22,024 ఓరి నాయనో, అది పని చేసింది. 495 00:32:22,107 --> 00:32:23,651 ఇక్కడి నుండి అందరినీ బయటకు పంపాలి. 496 00:32:23,734 --> 00:32:26,278 అతను సాధారణ స్థితికి వచ్చేలోపు మనకు 50 క్షణాలే ఉంది. త్వరగా! 497 00:32:26,362 --> 00:32:28,739 -అందరూ బయటకు వెళ్లండి! -పద. ఇక్కడి నుండి వెళ్లిపోదాం. 498 00:32:28,822 --> 00:32:30,407 పదండి. వెళ్లిపోదాం. 499 00:32:31,492 --> 00:32:33,077 మీరు నన్ను కాపాడారు. 500 00:32:33,160 --> 00:32:34,244 పదండి, వెళ్లిపోదాం. 501 00:32:57,351 --> 00:32:58,644 మేము నిన్ను ఓడించాం. 502 00:33:02,189 --> 00:33:03,399 అందరం కలిసి. 503 00:33:07,069 --> 00:33:08,821 పనికిరానివారు కూడా. 504 00:33:30,050 --> 00:33:30,968 థాంక్యూ. 505 00:33:53,157 --> 00:33:55,492 పరిణామానికి కీలకమైనది ఏంటో తెలుసా? 506 00:33:56,785 --> 00:33:57,870 -ఒత్తిడి. -ఒత్తిడి. 507 00:33:58,912 --> 00:34:00,998 అదే కదా వజ్రాలను తయారు చేసేది. 508 00:34:01,665 --> 00:34:02,624 మరీ? 509 00:34:27,608 --> 00:34:28,692 ఓరి దేవుడా. 510 00:34:29,275 --> 00:34:30,485 ఇదే అది. 511 00:34:31,779 --> 00:34:32,946 ఇదే ఆ కల్పన. 512 00:34:33,447 --> 00:34:34,739 ఇక్కడి నుండి వెళ్లిపో, యానాబెత్. 513 00:34:34,822 --> 00:34:37,242 వద్దు, యానాబెత్. ఇక్కడే ఉండు. 514 00:34:39,328 --> 00:34:40,161 ఆమెను పోనివ్వు! 515 00:34:51,965 --> 00:34:53,132 నా స్నేహితులారా. 516 00:34:54,592 --> 00:34:59,014 క్లిష్టమైన ఎంపికలకు సమయం ఇదే. 517 00:35:04,937 --> 00:35:10,567 మీలో చాలా మంది మహాద్భుతమైన విశిష్ట సామర్థ్యానికి 518 00:35:10,651 --> 00:35:12,778 అద్భుతమైన రూపాలు. 519 00:35:13,320 --> 00:35:16,657 కానీ, పూర్తి నిజాయితీగా చెప్పాలంటే, 520 00:35:16,740 --> 00:35:20,410 నేను కలిసిన అత్యంత దారుణమైన భవిష్యదర్శినివి నువ్వే. 521 00:35:21,703 --> 00:35:23,705 అసలు నీకు ఇక్కడ చోటు కూడా దక్కదు, బంగారం. 522 00:35:25,999 --> 00:35:27,793 చెత్త నా కొడకా! 523 00:35:28,544 --> 00:35:30,045 నిన్ను చంపుతాను రా. 524 00:35:30,629 --> 00:35:35,050 ఇక బలహీనత కన్నా హీనమైన విషయం… 525 00:35:38,971 --> 00:35:40,305 నమ్మకద్రోహమే. 526 00:35:40,389 --> 00:35:43,976 మీరు మన జాతి వారందరికీ నమ్మకద్రోహం చేశారు. 527 00:35:48,063 --> 00:35:50,524 ఈ స్కూలులో మీకు చోటే లేదు… 528 00:35:52,985 --> 00:35:54,403 లేదా రాబోయే ప్రపంచంలో కూడా. 529 00:35:55,863 --> 00:35:56,864 మరీ! 530 00:36:03,203 --> 00:36:04,079 మరీ! 531 00:37:05,265 --> 00:37:06,808 అది ఆండ్రే కోసం. 532 00:37:10,979 --> 00:37:13,440 నా సామర్థ్యం పెంచినందుకు థాంక్యూ, సన్నాసి. 533 00:37:16,276 --> 00:37:17,361 వాట్ వస్తోంది. 534 00:37:20,072 --> 00:37:21,865 సమయం లేదు. మీరు వెళ్లిపోవాలి, వెంటనే. 535 00:37:21,949 --> 00:37:25,911 గోడోల్కిన్ మృతికి, ఈ క్యాంపస్‌లో జరిగిన మరో మారణకాండకు వాట్‌కు బలిపశువు కావాలి. 536 00:37:25,994 --> 00:37:27,454 నిందించడానికి ఏ మానవ డీన్ లేరు, 537 00:37:27,537 --> 00:37:29,665 ఇక వాట్ ఇప్పటికే మిమ్మల్ని స్టార్‌లైటర్స్ అనుకుంటోంది. 538 00:37:29,748 --> 00:37:31,750 కాదు. చూడు, 539 00:37:32,292 --> 00:37:34,002 నేను పారిపోవడాన్ని ప్రయత్నించాను. 540 00:37:34,086 --> 00:37:36,171 మేమంతా ప్రయత్నించాం. మేము ఎక్కడికీ వెళ్లడం లేదు. 541 00:37:36,254 --> 00:37:39,841 మీరంతా విలువైన పాఠాలు నేర్చుకోవడం సంతోషం, కానీ నాకు వాదించే సమయం లేదు. 542 00:37:39,925 --> 00:37:41,385 మీకూ సమయం లేదు. 543 00:37:41,468 --> 00:37:44,846 మీరు నన్ను నమ్మాలంతే. ఇక్కడ ఉండటం ఒక ఎంపిక కాదు. 544 00:37:44,930 --> 00:37:48,809 మీరు వెళ్లాలి. కలసికట్టుగా. వెంటనే! 545 00:37:54,856 --> 00:37:56,149 మేము తిరిగి వస్తామా? 546 00:37:56,233 --> 00:37:57,401 తిరిగిరావాలని చూడకండి. 547 00:38:02,614 --> 00:38:03,657 మాతో పాటు రండి. 548 00:38:04,741 --> 00:38:05,909 నేను ఇక్కడే ఉండిపోవాలి. 549 00:38:05,993 --> 00:38:07,995 అంటే ఇది సూసైడ్ మిషన్. 550 00:38:09,204 --> 00:38:10,163 గతంలో ఇది… 551 00:38:11,373 --> 00:38:14,167 ఆత్మహత్యా లక్ష్యంగా ఉండేది. 552 00:38:15,002 --> 00:38:16,461 కానీ ఇప్పుడు, 553 00:38:17,671 --> 00:38:20,215 ఆండ్రే లేకుండా ఎలా జీవించాలో నాకు తెలియదు, 554 00:38:21,133 --> 00:38:22,509 కానీ ఎలాగో జీవిస్తాను. 555 00:38:25,178 --> 00:38:27,472 నేను ఇక్కడ ఉన్నంతకాలం వాడు నాతోనే ఉంటాడు. 556 00:38:30,434 --> 00:38:31,476 ఎమ్మా, 557 00:38:33,145 --> 00:38:34,438 నన్ను ఇక్కడే ఉండనివ్వు. 558 00:38:37,691 --> 00:38:38,817 నీతో సంప్రదిస్తూ ఉంటాను. 559 00:38:40,527 --> 00:38:41,737 మాటిస్తున్నాను. 560 00:38:47,409 --> 00:38:49,286 అతను మిమ్మల్ని చూసి చాలా గర్విస్తాడు. 561 00:38:59,963 --> 00:39:02,758 -నేను రాలేను. అదేంటంటే, నా చెల్లి… -అవునుమరి. 562 00:39:07,846 --> 00:39:10,891 దుమ్ము దులుపు. 563 00:39:20,567 --> 00:39:22,778 ఇక్కడ ఆపుదామా? నేను తాజా గాలి పీల్చుకోవాలి. 564 00:39:22,861 --> 00:39:24,488 మనం ఈ దారిలో ముందుకు వెళ్లాలి. 565 00:39:24,571 --> 00:39:26,990 అలా అనుకోను, ఎమ్మా. కచ్చితంగా నువ్వు నా జేబులో ఉండుంటావు. 566 00:39:27,074 --> 00:39:29,159 ఇంకా పడమరకు వెళ్లాలి, కచ్చితంగా. 567 00:39:29,242 --> 00:39:33,330 సరే. స్టాన్ ఎడ్గర్‌ను ఎలా సంప్రదించాలో ఎవరికైనా తెలుసా? 568 00:39:33,413 --> 00:39:36,583 అసలు తెలియదు, కానీ వెంటనే నేను బాత్రూమ్ కి వెళ్లాలి. 569 00:39:36,666 --> 00:39:38,210 -నేను ఇప్పుడే వెళతాను. -నేను కూడా. 570 00:39:39,377 --> 00:39:41,755 ఇది చాలా అన్యాయం. అసలు బాగోలేదు. 571 00:39:45,884 --> 00:39:48,470 నువ్వు, సామ్ చాలా మంచి బంధంలో ఉన్నట్టున్నారు… 572 00:39:48,553 --> 00:39:49,971 లేదు. లేదు. 573 00:39:51,306 --> 00:39:53,308 నేను, సామ్ అన్న బంధమే లేదు. 574 00:39:54,142 --> 00:39:55,811 నాకు ఇంకెవరితోనూ ఏ బంధం లేదు. 575 00:40:02,400 --> 00:40:04,569 నిన్ను పామ్ ఇంటి దగ్గర వదలాల్సిన అవసరం లేదని 576 00:40:05,779 --> 00:40:07,197 కచ్చితంగా అంటున్నావా? 577 00:40:07,781 --> 00:40:09,407 గోడోల్కిన్ చనిపోయాడు. 578 00:40:09,491 --> 00:40:12,661 నీకోసం ఎవరూ వెతకడం లేదు. నువ్వు తిరిగి నీ జీవితానికి వెళ్లిపోవచ్చు. 579 00:40:13,662 --> 00:40:15,163 నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా? 580 00:40:15,747 --> 00:40:17,457 నువ్వు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నా. 581 00:40:20,293 --> 00:40:22,420 ఇక మాతో ఉంటే నువ్వు సురక్షితంగా ఉండకపోవచ్చు. 582 00:40:24,965 --> 00:40:25,882 నాతో ఉంటే. 583 00:40:27,425 --> 00:40:28,260 నేను ఉంటాను. 584 00:40:31,179 --> 00:40:34,141 మీకు చాలా సాయం అవసరం, కనుక… 585 00:40:36,726 --> 00:40:37,602 నీ నుండా? 586 00:40:38,395 --> 00:40:40,939 చెత్త సోది కల్పనలు కనే నీ నుండా? 587 00:40:42,899 --> 00:40:43,733 దారుణంగా ఉంది. 588 00:40:43,817 --> 00:40:45,652 సరే, దాని గురించి ఆలోచిద్దాం. 589 00:40:52,200 --> 00:40:53,785 నువ్వొక హీరోవి, మరీ. 590 00:40:59,124 --> 00:41:00,250 ఏంటి ఈ చెత్త? 591 00:41:05,088 --> 00:41:06,131 ఆమె ఇక్కడికి వచ్చింది. 592 00:41:14,472 --> 00:41:16,558 ఓరి నాయనో. స్టార్‌లైట్. 593 00:41:16,641 --> 00:41:17,976 ఆమెకు యానీ అని పిలిస్తేనే ఇష్టం. 594 00:41:18,059 --> 00:41:20,020 హేయ్, నేను గోడోల్కిన్ గురించి విన్నా. 595 00:41:20,103 --> 00:41:24,441 ఆ సేజ్ సన్నాసి, ఆ ఒడెస్సా గుప్త సమాచారం నాకు ఇచ్చింది, నేను నమ్మాను. 596 00:41:24,524 --> 00:41:27,402 మీరు కనుక పరిష్కరించకపోయి ఉంటే, మనమంతా పెద్ద చిక్కుల్లో పడేవాళ్లం. 597 00:41:27,485 --> 00:41:28,695 కానీ నేను అభినందిస్తున్నా. 598 00:41:28,778 --> 00:41:30,155 మాలో చాలా మంది అభినందిస్తున్నారు. 599 00:41:31,698 --> 00:41:32,824 మేము మిమ్మల్ని వాడుకోగలం. 600 00:41:32,908 --> 00:41:34,075 ఎందుకోసం? 601 00:41:35,035 --> 00:41:36,661 రహస్య ప్రతిఘటనలో మీరూ చేరుతారా? 602 00:41:41,625 --> 00:41:43,835 మేము ఇప్పటికే రహస్యంగా ప్రతిఘటిస్తున్నాం. 603 00:41:46,129 --> 00:41:48,757 కానీ, అవును, అంటే, ఒకలాంటి కూటమిగా ఏర్పడవచ్చు. 604 00:41:50,008 --> 00:41:51,176 మమ్మల్ని ఎలా కనుగొన్నావు? 605 00:41:51,259 --> 00:41:52,636 చుట్టూ అన్నివైపులా వెతికానంతే. 606 00:41:52,719 --> 00:41:55,305 యూనివర్శిటీ చుట్టూ రెండు వందల చదరపు మైళ్లు వెతికాను. 607 00:41:55,388 --> 00:41:57,974 అందుకు… 30 నిమిషాలు పట్టింది. 608 00:42:02,270 --> 00:42:04,481 సరే, అంటే, ఈ మొత్తం సన్నివేశం, 609 00:42:04,564 --> 00:42:07,275 అందరూ ఇలా బహిరంగ ప్రదేశంలో నిలబడి కబుర్లు చెప్పుకోవడం, 610 00:42:07,359 --> 00:42:09,027 నేను ఆపేసే మొదటి విషయం ఇదే. 611 00:42:09,110 --> 00:42:10,737 మీరిప్పుడు తిరుగుబాటుదారులు. 612 00:42:11,238 --> 00:42:12,280 కనుక అలా ప్రవర్తిద్దాం. 613 00:44:28,917 --> 00:44:30,919 సబ్‌టైటిల్ అనువాద కర్త ప్రదీప్ కుమార్ మహేశ్వర్ల 614 00:44:31,002 --> 00:44:33,004 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ