1 00:00:02,000 --> 00:00:07,000 Downloaded from YTS.MX 2 00:00:08,000 --> 00:00:13,000 Official YIFY movies site: YTS.MX 3 00:00:13,764 --> 00:00:17,309 ఒకటి, రెండు, మూడు, నాలుగు. 4 00:01:23,250 --> 00:01:26,920 నా చుట్టూ ఉన్న స్త్రీ పురుషులు మరియు మీలో కొందరితో 5 00:01:27,004 --> 00:01:31,091 నేను 45 సంవత్సరాలుగా ఎన్నో విషయాలు పంచుకున్నాను. 6 00:01:31,967 --> 00:01:35,470 మీలో మరికొందరితో గత కొంత కాలంగానే పంచుకోవడం ప్రారంభించి ఉంటాను. 7 00:01:35,554 --> 00:01:36,555 బ్యాక్ స్ట్రీట్స్ 8 00:01:37,055 --> 00:01:38,056 ఏదైతేనేం, 9 00:01:38,140 --> 00:01:43,020 మీ అందరితో అర్థవంతమైన, వినోదాత్మకమైన మాటలే పలకడానికి ప్రయత్నించాను. 10 00:01:43,729 --> 00:01:46,481 నేను గిటార్ వాయించడం ప్రారంభించడానికి కారణం 11 00:01:46,565 --> 00:01:50,652 నాతో మాట్లాడగల, నన్ను అర్ధం చేసుకోగల వారిని కలుకోవాలన్న ఉద్దేశమే. 12 00:01:51,403 --> 00:01:55,115 నేను కలలో కూడా ఊహించలేనంత గొప్పగా ఆ నా కొరిక తీరింది. 13 00:01:55,657 --> 00:01:59,036 ఇంత కాలం గడిచినా కూడా, 14 00:01:59,661 --> 00:02:03,498 మీతో సంభాషించాలనే ఆ కోరిక నాలో ఇంకా బలంగానే ఉంది. 15 00:02:03,957 --> 00:02:06,502 నేను ఉదయం నిద్ర లేచినప్పుడూ అదే కోరిక. 16 00:02:06,585 --> 00:02:09,755 రోజంతా నేను ఎక్కడికి వెళ్లినా అదే కోరిక. 17 00:02:10,756 --> 00:02:13,842 ప్రతి రాత్రీ పడుకున్న తర్వాత కూడా అదే కోరిక. 18 00:02:15,093 --> 00:02:19,598 గత 50 సంవత్సరాలలో ఒక్క సారి కూడా ఆ కోరిక నన్ను వదిలి పోలేదు. 19 00:02:19,681 --> 00:02:22,267 ఎందుకో నాకు కూడా తెలీదు. 20 00:02:22,893 --> 00:02:28,982 అది ఒంటరితనమా, ఆకలా, నా అహమా, ఆశయమా, లక్ష్యమా, 21 00:02:29,066 --> 00:02:34,112 అందరితో గుర్తించబడాలనే తపనా, 22 00:02:34,696 --> 00:02:35,822 లేక నేను చెప్పిన అన్నీనా? 23 00:02:36,823 --> 00:02:42,496 నాకు తెలిసిన విషయం ఏమిటంటే అది నేను వదిలించుకోలేని నిరంతర ప్రేరణ. 24 00:02:43,163 --> 00:02:47,876 మీతో మాట్లాడాలనే ఈ కోరిక 25 00:02:48,669 --> 00:02:50,921 నాకు నా గుండె చప్పుడు లాంటిది. 26 00:02:51,004 --> 00:02:54,383 మిత్రులారా, అందరు రండి. 27 00:02:56,677 --> 00:02:58,846 మీ పుస్తకాలు తీసుకురండి. మీ పుస్తకాలు తెరవండి. 28 00:02:58,929 --> 00:03:00,806 మీ పుస్తకాలు తీసుకుని రండి. 29 00:03:00,889 --> 00:03:02,266 నా పుస్తకమా? సరే. 30 00:03:02,349 --> 00:03:03,642 నా పుస్తకం నీ దానికంటే బాగుంది. 31 00:03:05,060 --> 00:03:07,271 అబ్బా, మంచు కురుస్తుంది. 32 00:03:07,354 --> 00:03:09,314 -అవును. -మంచు కురుస్తుంది. 33 00:03:09,940 --> 00:03:16,029 నిన్న రాత్రి మా ఇంటి ముందు స్థలంలో మంట వేసుకుని తొమ్మిది వరకు కూర్చున్నాను. 34 00:03:16,113 --> 00:03:18,198 ఇవాళ చూస్తే, మంచు కురుస్తుంది. 35 00:03:18,907 --> 00:03:20,784 ఆకురాలే కాలంలో న్యూజెర్సీలో ఇలాగే ఉంటుంది. 36 00:03:20,868 --> 00:03:22,119 ఋతువు ముగిసే సమయంలో. 37 00:03:22,202 --> 00:03:24,371 -ఒకటికి ఎనిమిది బార్స్, ఆహ్? -అవును. 38 00:03:24,454 --> 00:03:27,916 ఆపై రెండు బార్లు ఆరో నోట్, రెండు బార్లు ఒకటి, రెండు బార్లు నాలుగు. 39 00:04:01,867 --> 00:04:03,118 సరే, ప్రయత్నించి చూడండి. 40 00:04:03,202 --> 00:04:07,456 ఒకటి, రెండు. ఒకటి, రెండు, మూడు, నాలుగు. 41 00:04:09,166 --> 00:04:10,334 అప్పుడే ఫుట్ డ్రమ్ వాయించకు. 42 00:04:14,630 --> 00:04:16,964 మనం ఇక్కడ మరీ సాగదీస్తున్నాం అనుకుంట, రోయ్. 43 00:04:17,048 --> 00:04:21,220 నా ఉద్దేశంలో అది, ఒకటి, రెండు, మూడు, నాలుగు. తర్వాత మొదటి తీగను వాయించాలి. 44 00:04:21,928 --> 00:04:24,556 రోయ్, నువ్వు కాస్త త్వరగా ఈ-మైనర్ శబ్దాన్ని మ్రోగిస్తున్నావు. 45 00:04:24,640 --> 00:04:26,433 -అదే కదా విధానం. -కాదు... 46 00:04:26,517 --> 00:04:27,351 కాదు... 47 00:04:27,434 --> 00:04:32,189 అవును అక్కడ... అవును, అక్కడ... ఒక బార్ కి ఎనిమిది సార్లు. 48 00:04:32,272 --> 00:04:35,275 ఈ స్ట్రీట్ బ్యాండ్ అనేది గొప్ప వశ్యత మరియు శక్తి కలగలిపిన 49 00:04:35,359 --> 00:04:37,569 చక్కగా ట్యూన్ చేయబడిన వాయిద్యం లాంటిది. 50 00:04:37,653 --> 00:04:39,154 ఒకటి, రెండు, మూడు. మొదటి తీగ. 51 00:04:41,949 --> 00:04:45,869 వారు చాలా సున్నితంగా వాయించగలరు, అలాగే సంగీతంతో ఎవరి మనసునైనా చేధించగలరు. 52 00:04:46,620 --> 00:04:48,288 ఏళ్ల పాటు ఇలా మా స్టూడియోలో కలిసి వాయించడం 53 00:04:48,372 --> 00:04:52,209 మా మధ్య చక్కగా ట్యూన్ చేయబడ్డ రేస్ కారు ఇంజిన్ లాంటి 54 00:04:52,292 --> 00:04:55,671 సామర్థ్యం మరియు సమన్వయం రావడానికి తోడ్పడ్డాయి. 55 00:04:58,799 --> 00:04:59,842 ఫుట్ వాయించు. 56 00:04:59,925 --> 00:05:05,138 మేము 45 ఏళ్లుగా మెరుగుపెట్టబడ్డ, దశాబ్దాల అనుభవం ఉన్న బృందం, 57 00:05:05,222 --> 00:05:09,268 సంగీతాన్ని వినిపించడానికి మీ ముందుకు వచ్చినప్పుడు ఆ సామర్ధ్యాన్ని చూపిస్తాము. 58 00:05:19,570 --> 00:05:20,696 ఆగు, ఆగు, ఆగు. 59 00:05:20,779 --> 00:05:24,324 ప్రారంభించే ముందు వాయించిన గీతం ఒకసారి మాత్రమే వాయించాలి. 60 00:05:24,408 --> 00:05:27,452 మళ్ళీ వాయించకూడదు. ఆ తర్వాత పాటకు అనుగుణంగా వాయించాలి. 61 00:05:27,536 --> 00:05:29,705 మా ప్రేక్షకులకు ఇచ్చే ప్రదర్శనను వారికి చేసే సేవ లాగా భావిస్తాము. 62 00:05:29,788 --> 00:05:32,833 ఎంత డబ్బు వచ్చినా, వారి కారణంగానే కదా మేము ఇలా నిలబడుతున్నాం మరి. 63 00:05:32,916 --> 00:05:34,626 అది పెద్ద విషయమే. 64 00:05:35,335 --> 00:05:37,546 సరే, మనం ఒకటి ప్రయత్నించవచ్చు. 65 00:05:41,049 --> 00:05:44,595 మా లక్ష్యాన్ని బలపరచేది ఆ నిబద్ధతే, 66 00:05:44,678 --> 00:05:46,638 ఎలాగైనా సాధించాలనే పట్టుదలను బలపరుస్తుంది. 67 00:05:46,722 --> 00:05:49,641 కాస్త అదనంగా అనిపిస్తుంది, కానీ దానివల్ల సమస్య ఉందో లేదో తెలియట్లేదు. 68 00:05:49,725 --> 00:05:55,189 ఈ స్ట్రీట్ బ్యాండ్ అనేది మాకు పని కాదు, ఇది మా వృత్తి, మాకు ఒక పిలుపు లాంటిది. 69 00:05:55,272 --> 00:05:58,984 అది మా జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం మాత్రమే కాదు, 70 00:05:59,067 --> 00:06:01,987 అలాగే, ఇది కేవలం రాక్ అండ్ రోల్ సంగీత బ్యాండ్. 71 00:06:02,070 --> 00:06:04,656 సరే, ఈ స్ట్రీట్ బృందమా! ఇక ప్రారంభిద్దాం. 72 00:06:22,466 --> 00:06:26,720 వీళ్ళు నా స్నేహితులు, నేను కలిసి పని చేసే స్త్రీ పురుషులు: 73 00:06:27,554 --> 00:06:29,181 స్టీవ్ వ్యాన్ జ్యాన్... 74 00:06:30,390 --> 00:06:31,725 మ్యాక్స్ వైన్బర్గ్... 75 00:06:33,185 --> 00:06:34,478 రోయ్ బిట్టన్... 76 00:06:35,479 --> 00:06:36,605 గ్యారీ ట్యాలెంట్... 77 00:06:38,023 --> 00:06:39,358 ప్యాటి స్కాల్ఫా... 78 00:06:40,359 --> 00:06:41,485 నిల్స్ లాఫ్గ్రెన్... 79 00:06:43,153 --> 00:06:44,363 ఛార్లీ జోర్డానో... 80 00:06:45,906 --> 00:06:47,157 సూజి టైరెల్... 81 00:06:48,450 --> 00:06:50,202 జేక్ క్లెమెన్స్. 82 00:06:50,285 --> 00:06:53,038 అలాగే ఇక్కడ లేని మరొక ఇద్దరు సభ్యులు ఉన్నారు... 83 00:06:54,164 --> 00:06:57,876 డ్యానీ ఫెడెరిసి మరియు క్లారెన్స్ క్లెమెన్స్. 84 00:06:59,127 --> 00:07:00,921 ఇదే ఈ స్ట్రీట్ బ్యాండ్. 85 00:11:11,380 --> 00:11:13,257 చాలా బాగుంది. నిజంగా బాగుంది. 86 00:11:13,757 --> 00:11:15,050 -పాట విందామా? -అవును. 87 00:11:15,133 --> 00:11:17,553 ఒకటి, రెండు, మూడు, నాలుగు. 88 00:11:19,179 --> 00:11:21,932 రోయ్, కాస్త గట్టిగా వాయించు, మిత్రమా. 89 00:11:22,015 --> 00:11:23,392 ఈ స్ట్రీట్, ఈ స్ట్రీట్, ఈ స్ట్రీట్! 90 00:11:23,475 --> 00:11:25,143 నీకు గట్టిగా వాయించాలా? 91 00:11:25,227 --> 00:11:26,603 -మరీ గట్టిగా వద్దు. -సరే. 92 00:11:26,687 --> 00:11:27,980 అలాగని మరీ నెమ్మదిగా కూడా వద్దు. 93 00:11:30,107 --> 00:11:31,817 మనం చాలా ఎంజాయ్ చేస్తున్నాం. 94 00:11:32,442 --> 00:11:34,194 ఇక్కడ వెయిటర్ ఎవరైనా ఉన్నారా? 95 00:11:34,278 --> 00:11:35,195 లేరు. 96 00:11:35,279 --> 00:11:37,489 సరే, మనం బీటిల్స్ లాగ సాధన చేయడం ప్రారంభించాలి. 97 00:11:39,157 --> 00:11:41,743 ఒక్కొక్క పాట మూడు గంటలు. బీటిల్స్ అలాగే చేసేవారు. 98 00:11:42,536 --> 00:11:43,829 మంచి విషయమే. 99 00:11:44,913 --> 00:11:47,958 మనం శని, ఆదివారాలలో కూడా పని చేస్తే, డబుల్ ఆల్బమ్ చేయగలుగుతాము. 100 00:11:55,883 --> 00:11:57,217 సరే, ఆగండి. 101 00:11:57,301 --> 00:12:01,263 ఎందుకో తెలీదు, నా గిటార్ గోల చేస్తుంది, నేను దానిని అదుపు చేయలేకపోతున్నాను. 102 00:12:02,806 --> 00:12:06,018 నిన్నటి కంటే 30 రేట్లు గట్టిగా శబ్దం వస్తుంది. 103 00:12:07,102 --> 00:12:08,770 -పాట ప్రవాహం పోయింది. -సరే, ఆగు, 104 00:12:08,854 --> 00:12:09,855 గ్యారీ సమస్యను ఎదుర్కొంటున్నాడు. 105 00:12:09,938 --> 00:12:12,774 సరే, కాస్త సమయం తీసుకొని దానిని సరిచేయడానికి చూడు. 106 00:12:13,317 --> 00:12:15,444 ఇవాళ చాలా సన్నని శబ్దం వస్తుంది. సన్నగా వినిపిస్తుంది. 107 00:12:16,778 --> 00:12:19,198 -వాటిని పక్కకి జరపొచ్చు. -అవును. 108 00:12:19,281 --> 00:12:21,116 నేను తనతో కలిసి రాగం కలిపిన తర్వాత, 109 00:12:21,200 --> 00:12:23,785 అతను ఒక్కడే పాడి, ఆ తర్వాత మళ్ళీ నా సంగీతం వినిపించడం నాకు నచ్చింది. 110 00:12:24,620 --> 00:12:26,705 అంటే అది... ఒకసారి ప్రారంభ చరణాన్ని మళ్ళీ పాడతావా? 111 00:12:26,788 --> 00:12:30,292 బ్రూస్ ఈ పాట పాడినప్పుడు వచ్చిన రాగాన్ని వినాలనుకుంటున్నాం... 112 00:12:32,419 --> 00:12:35,464 ఇది నా కజిన్ ఫ్రాంక్. ఇది బాగా రికార్డు చేయండి. 113 00:12:35,547 --> 00:12:36,798 హాయ్, మిత్రులారా. ఎలా ఉన్నారు? 114 00:12:36,882 --> 00:12:42,304 జెర్సీ షోర్ తీరప్రాంత జిటర్బగ్ డాన్స్ పోటీలో ఛాంపియన్ 115 00:12:42,387 --> 00:12:46,016 అలాగే నాకు గిటార్ యొక్క ఓనమాలు నేర్పించిన వ్యక్తి. 116 00:12:46,099 --> 00:12:47,184 అద్భుతం. 117 00:12:50,270 --> 00:12:52,314 ఇవన్నీ నా ఒరిజినల్ గిటార్లు. 118 00:12:52,397 --> 00:12:54,107 నా కెంట్ గిటార్, మొట్టమొదటి గిటార్. 119 00:12:54,191 --> 00:12:56,902 నీకు ఆ సీర్స్ అండ్ రోబక్స్ గిటార్ ఉండేది, అవునా? 120 00:12:57,945 --> 00:13:00,322 జార్జ్ థీస్ దగ్గర ఒకటి ఉండేది. 121 00:13:00,405 --> 00:13:01,823 అవును. వాటిలో ఒక... 122 00:13:01,907 --> 00:13:04,660 జార్జ్ థీస్ దగ్గర గిటార్ లోనే స్పీకర్ ఉండే గిటార్ ఉండేది. 123 00:13:04,743 --> 00:13:06,286 ఓహ్, గిటార్ లోనా? 124 00:13:06,370 --> 00:13:08,705 మా దగ్గర గిటార్ కేస్ లో స్పీకర్ ఉన్న గిటార్ ఉండేది. 125 00:13:08,789 --> 00:13:10,999 తెలుసా, నీ పాత సీర్స్ అండ్ రోబక్స్ గిటార్ ఉండేది కదా... 126 00:13:11,083 --> 00:13:12,292 ఓహ్, సీర్స్. 127 00:13:14,169 --> 00:13:16,213 ఆ రెండూ చాలా దారుణమైనవి. గిటార్ తో పాటు ఉండే... 128 00:13:16,296 --> 00:13:18,298 చూడు, ఇక్కడ స్పీకర్ ఉండేది. 129 00:13:18,382 --> 00:13:19,633 దారుణమైన శబ్దం. 130 00:13:19,716 --> 00:13:21,176 మనమంతా అలాంటిది ఒకటి వాడిన వారమే. 131 00:13:50,664 --> 00:13:52,457 ఒక మంచి జులై రోజున, 132 00:13:52,541 --> 00:13:57,171 కాస్టీల్స్ లో నా పాత బ్యాండ్ సభ్యుడి పక్కన నిలబడ్డాను, 133 00:13:57,254 --> 00:13:58,589 జార్జ్ థీస్. 134 00:13:59,131 --> 00:14:04,219 జార్జ్, 68 ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా చావుకు దగ్గరయ్యాడు. 135 00:14:04,303 --> 00:14:05,512 "ద కాస్టీల్స్" 136 00:14:05,596 --> 00:14:08,223 జార్జ్ మా సోదరి జిన్నీతో డేటింగ్ చేశాడు 137 00:14:08,307 --> 00:14:11,643 అలాగే అతనే నన్ను సౌత్ స్ట్రీట్ లో మా ఇంటి నుండి ఒక మధ్యాహ్నం బయటకు తీసుకెళ్లాడు, 138 00:14:11,727 --> 00:14:15,606 ఆ రోజు నుండే నా జీవితంలో అతిగొప్ప సాహసం ప్రారంభమైంది. 139 00:14:16,064 --> 00:14:20,527 నేను నా మొదటి నిజమైన బ్యాండ్, కాస్టీల్స్ లో చేరాను. 140 00:14:21,653 --> 00:14:26,783 కాస్టీల్స్ బృందం 1965 నుండి 1968 వరకు మూడు చారిత్రాత్మకమైన, ముఖ్యమైన 141 00:14:27,367 --> 00:14:30,996 సంవత్సరాలు కలిసి ప్రదర్శించింది, 142 00:14:31,663 --> 00:14:34,166 అరవై దశకంలో అది చాలా ఎక్కువ కాలం 143 00:14:34,249 --> 00:14:38,378 మూడు సంవత్సరాలు చారిత్రాత్మకమైన మరియు సాంస్కృతిక కార్యక్రమ ప్రదర్శనలు ఇచ్చాము. 144 00:14:39,171 --> 00:14:43,509 కుర్ర రాక్ అండ్ రోల్ బ్యాండులో ఉండడం నాకు సామాజికంగా చాలా అస్థిరమైన అనుభవం. 145 00:14:44,676 --> 00:14:47,262 అది చాలా కాలం క్రితం. 146 00:14:48,889 --> 00:14:53,268 కానీ కొన్ని విషయాలు మనపై చూపిన ప్రభావం ఎప్పటికీ పోదు. 147 00:14:53,894 --> 00:14:55,771 ఒక జీవితకాలం పాటు మనతోనే ఉంటాయి. 148 00:15:06,490 --> 00:15:08,075 జార్జ్ మరణంతో, 149 00:15:08,158 --> 00:15:13,539 ఒకప్పటి గొప్ప కాస్టీల్స్ బృందంలో చివరిగా నేను ఒక్కడినే మిగిలాను... 150 00:15:14,581 --> 00:15:17,668 బ్రతికున్న చివరి బృంద సభ్యడిని. 151 00:15:19,753 --> 00:15:23,131 నాకు ఆ విషయం... చాలా కాలం గుర్తుకొస్తూ ఉండేది. 152 00:15:23,215 --> 00:15:28,887 అలా మనసుకి వచ్చిన ఆలోచనల నుండే "లెటర్ టు యు" 153 00:15:28,971 --> 00:15:30,389 పాటలు వ్రాయడం ప్రారంభించాను. 154 00:15:36,103 --> 00:15:39,189 సంగీతం అనుకోని సందర్భాలలో పుడుతుంది. 155 00:15:39,857 --> 00:15:44,361 కొన్నిసార్లు... అలాగే కొన్నిసార్లు మాత్రమే, 156 00:15:44,444 --> 00:15:46,154 అది ఇలా జరుగుతుంది. 157 00:15:47,281 --> 00:15:50,409 ఈ సంగీతానికి, ఈ పాటలకు, 158 00:15:51,285 --> 00:15:57,916 ఫ్రీహోల్డ్ లో ఏర్పడిన నా మొదటి బృంద సభ్యులకు నేను ఎంతో ఋణపడి ఉంటాను. 159 00:15:59,459 --> 00:16:05,048 కాబట్టి ఈ పాటను నేను మనస్ఫూర్తిగా డయానా మరియు జార్జ్ థీస్ కి, 160 00:16:05,132 --> 00:16:09,219 బార్ట్ హెయిన్స్, ఫ్రాంక్ మార్జియాటి, కర్ట్ ఫ్లోర్, 161 00:16:09,303 --> 00:16:13,974 పౌల్ పొప్కిన్, బాబ్ అల్ఫానో మరియు విన్నీ మ్యానియల్ కు అంకితం ఇస్తున్నాను. 162 00:16:14,057 --> 00:16:18,979 నా స్నేహతులు, బ్యాండ్ సభ్యులు మరియు తోటి విద్యార్థులు 163 00:16:19,062 --> 00:16:25,110 నా మెదటి, అతిగొప్ప రాక్ స్కూల్, ద కాస్టీల్స్. 164 00:16:25,194 --> 00:16:27,529 ఇది "లాస్ట్ మ్యాన్ స్టాండింగ్." 165 00:20:30,689 --> 00:20:32,900 పాట బాగా వచ్చినట్టు ఉంది. అవును, బాగా వచ్చింది. 166 00:20:34,026 --> 00:20:36,278 నువ్వు ఏం అంటావు, మిత్రమా? నీ ఉద్దేశం ఏమిటి? 167 00:20:36,361 --> 00:20:38,530 -స్వాగతం! స్వాగతం! -రెండుసార్లు బాగుంది. 168 00:20:38,614 --> 00:20:43,035 ద కింగ్, జానీ బాయ్ లేన్డౌ. 169 00:20:44,244 --> 00:20:45,537 వ్యక్తిగతంగా వచ్చి కలిశాడు. 170 00:20:46,872 --> 00:20:50,834 ఇది మన యాత్రలకు గుర్తింపుగా. 171 00:20:50,918 --> 00:20:52,002 అవును. 172 00:20:53,295 --> 00:20:55,589 -సాన్ సిరో! -సాన్ సిరో! 173 00:20:55,672 --> 00:20:58,842 -సాన్ సిరోలో ఓపెనింగ్. -ఓహ్, సాన్ సిరో. ఇదుగో. 174 00:20:58,926 --> 00:21:02,054 -నాలుగు రాత్రులలో మొదటి రాత్రి. -మొదటి రాత్రి. 175 00:21:02,137 --> 00:21:03,430 -ఓహ్! అది నాకు చాలా ఇష్టం. -కదా? 176 00:21:03,514 --> 00:21:05,974 సాన్ సిరోలో నాలుగు రాత్రుళ్ళు. 177 00:21:06,058 --> 00:21:07,726 -ఇటలీ జనాభాలో సగం మంది వచ్చారు. -ఎందుకు కాదు? 178 00:21:09,102 --> 00:21:11,897 -అది మొత్తం జనాభా... -అది కూడా కేవలం మాట్నీ షోకి. 179 00:21:13,106 --> 00:21:14,983 -ఇదుగో. సిద్దపడండి! -అవును. 180 00:21:15,067 --> 00:21:18,153 మనం ఆగినప్పుడు ఒకసారి "ప్రామిస్డ్ ల్యాండ్" పాట పాడడం గుర్తుంది, 181 00:21:18,237 --> 00:21:20,531 అప్పుడు నువ్వు తర్వాత పాట పాడడానికి చాలా ఇబ్బంది పడ్డావు, 182 00:21:20,614 --> 00:21:24,618 అంటే మరి అదంతా విన్న తర్వాత ఎవరికి మాత్రం ఆపాలని ఉంటుంది చెప్పు? 183 00:21:24,701 --> 00:21:26,203 మనం నేపుల్స్ దగ్గర ప్రదర్శన ఇచ్చాము. 184 00:21:26,286 --> 00:21:29,957 వారు అక్కడ "రొసోలీట" పాట రాగాలు తీశారు అక్కడ. 185 00:21:30,040 --> 00:21:34,127 అంటే, ఆ పాటలో... గుర్తుండిపోయే చిన్న చిన్న రాగాలు. 186 00:21:34,211 --> 00:21:37,047 కాదు... నీకు తెలుసు, చరణాలకు సంబంధించినవి కాదు. 187 00:21:37,130 --> 00:21:40,884 పాటలో ఉండే చిన్న చిన్న ముక్కలు, తెలుసా, ప్రజలు పాడడం తెలిసింది. 188 00:21:40,968 --> 00:21:45,097 అక్కడికి వచ్చిన వారంతా సంగీతాన్ని చాలా బాగా అభినందించారు. 189 00:21:45,681 --> 00:21:49,059 అక్కడ మా అమ్మా, డోరా అలాగే ఎడా మరియు... 190 00:21:49,142 --> 00:21:52,145 వాళ్ళ కారణంగానే మన ఇవాళ ఇక్కడ ఇలా కూర్చున్నాం. 191 00:21:52,229 --> 00:21:53,772 అవును. 192 00:21:53,856 --> 00:21:55,607 ఫ్రాంక్, నీకు గిటార్ వాయించడం వచ్చా? 193 00:21:55,691 --> 00:21:57,860 ఏదో కొంచెం. పెద్దగా కాదు. మళ్ళీ సాధన చేస్తున్నాను. 194 00:21:57,943 --> 00:22:00,529 తాను... అతను కొత్త గిటార్ కొన్నాడు. 195 00:22:00,612 --> 00:22:04,283 ఏదో ఒకరోజు ఈ స్ట్రీట్ బ్యాండ్ తో కలిసి స్టేజి మీద నిలబడడానికి స్థానం పొందుతాడు. 196 00:22:05,242 --> 00:22:07,035 నేను గనుక నీ స్థానంలో ఉంటే, ఆ అవకాశాన్ని వదులుకోను. 197 00:22:07,119 --> 00:22:08,161 నాకు తెలుసు. 198 00:22:22,801 --> 00:22:28,849 నాకైతే మాత్రం, ఎప్పుడూ పాప్ సంగీతం మనసులో మెదులుతూనే ఉంటుంది. 199 00:22:29,725 --> 00:22:33,270 మనందరం పలు విధాలుగా ప్రార్ధనలు చేస్తాం. 200 00:22:34,188 --> 00:22:40,068 నాకైతే, 45 ఆర్.పిఎం స్పీడులో మూడు నిముషాలు తిరిగే రికార్డింగే నా ప్రార్థన. 201 00:22:41,028 --> 00:22:45,824 స్వచ్ఛమైన పాప్ సంగీతంలో ఉండే శక్తి, ఆ శ్రావ్యంలో ఉండే సరళత. 202 00:22:46,909 --> 00:22:51,246 ఒక వ్యక్తి గురించి నిమిషాలలో తెలుసుకోగలం. 203 00:22:52,080 --> 00:22:57,461 జీవితాన్ని 180 లేదా అంతకంటే తక్కువ సెకన్లలో. 204 00:22:58,378 --> 00:23:02,341 సరిగా చేయగలిగితే దానికి కూడా ప్రార్ధనకు ఉండే శక్తి ఉంటుంది. 205 00:26:39,600 --> 00:26:41,143 బాగా చేశారు, మిత్రులారా. 206 00:26:42,436 --> 00:26:43,478 ఈ. 207 00:26:44,271 --> 00:26:45,355 ఏ. 208 00:26:46,231 --> 00:26:48,150 సి-షార్ప్ మైనర్. 209 00:26:48,233 --> 00:26:49,234 జి-ఫ్లాట్ 210 00:26:49,318 --> 00:26:52,279 నా ఉద్దేశంలో మనం సాక్సోఫోన్ తర్వాత, నేరుగా... 211 00:26:52,821 --> 00:26:55,532 నువ్వు ప్రతీ లైను పాడే భాగానికి వస్తే బాగుంటుంది. 212 00:26:55,616 --> 00:26:58,410 మనకు మరొక కోణం అందుతుంది, అంతే. 213 00:26:58,493 --> 00:27:01,371 మనం మాట్లాడుకునే "లెటర్ టు యు" ఓపెనింగ్ ఆహ్? 214 00:27:03,832 --> 00:27:06,084 -ఎలా ఉంది? -ఇంకొంచెం చిన్నగా. 215 00:27:06,168 --> 00:27:08,837 ముందు టెంపో ఎక్కువ ఉండి తర్వాత స్వరం ఎక్కువ ఉండాలి. అర్థమైందా? 216 00:27:12,132 --> 00:27:14,760 స్వరస్థాయి ఆరోహణతో ప్రారంభించాలి... ఎందుకంటే అతను ఉత్కంఠతో పాడబోతున్నాడు. 217 00:27:14,843 --> 00:27:16,720 -సైంబల్ మ్రోగించిన వెంటనేనా? -అవును, అవును. 218 00:27:21,934 --> 00:27:23,560 అవును, అలా వదిలేయ్. అలాగే వదిలేయ్. 219 00:27:43,830 --> 00:27:49,670 ఈ స్ట్రీట్ బ్యాండ్ నా కలలు, ఆలోచనలు, వ్రాతలు వికసించేలా చేసింది. 220 00:27:50,462 --> 00:27:53,006 నేను నా స్నేహితులతో ఉన్నప్పుడు, 221 00:27:53,090 --> 00:27:59,304 కేవలం వారితో పాటు ఉన్నప్పుడు మాత్రమే నేను వ్యక్తపరిచే వ్యక్తిత్వం 222 00:28:00,055 --> 00:28:01,890 బయటకు వస్తుంది, 223 00:28:01,974 --> 00:28:06,395 అప్పుడు నేను మనస్ఫూర్తిగా నాకున్న కలలను సాకారం చేసుకోగలను. 224 00:28:07,396 --> 00:28:10,566 ఈ ఇంటిలో జరిగే విషయాలన్నీ నాకు చాలా ముఖ్యమైనవి. 225 00:28:11,859 --> 00:28:14,361 దేవుడు మనల్ని సంపూర్ణంగా చేయలేదు, 226 00:28:15,153 --> 00:28:19,324 కానీ ఇక్కడ ఉండగా నేను నైతికంగా ఒక మంచి వ్యక్తిగా ఉండగలను. 227 00:28:20,576 --> 00:28:25,664 మనం లెక్క చెప్పవలసిన మరియు ఉపయోగించవలసిన, ఎంతో విలువైన సామర్ధ్యాలు 228 00:28:26,248 --> 00:28:28,625 అలాగే అందుకు తగిన సాధనాలు ఇవ్వబడ్డాయి. 229 00:28:30,085 --> 00:28:31,712 అందుకు మనం కష్టపడాలి. 230 00:28:33,213 --> 00:28:39,928 ఒక మంచి జీవితం, అలాగే మానవత్వంతో నిండిన సమాజాన్ని 231 00:28:40,512 --> 00:28:45,893 స్థాపించగల ప్రేమ, స్వేచ్ఛ, సోదరభావం, మరియు ఒకప్పటి ఆలోచనల ఆధారంగా 232 00:28:45,976 --> 00:28:48,020 సూత్రాలపై నిర్మించగల పని చేయాలి. 233 00:28:48,604 --> 00:28:52,524 ఈ ఇంటిలో జరిగే విషయాలన్నీ నాకు చాలా ముఖ్యమైనవి. 234 00:28:54,067 --> 00:28:57,029 కాబట్టి, నా సోదర సోదరీమణులారా, మీరెక్కడ ఉన్నా... 235 00:28:59,489 --> 00:29:01,325 ఈ ఇంటి సూత్రాలను గుర్తుచేసుకొని సంతోషించండి. 236 00:33:31,303 --> 00:33:33,805 -బాగుంది. -పాట వింటావా? 237 00:33:33,889 --> 00:33:35,516 అవును, విందాం. 238 00:33:37,601 --> 00:33:41,104 మన పాటలలో బృందం వాయించిన వాయిద్యాలు బాగున్నాయి. 239 00:33:41,188 --> 00:33:42,272 వినడానికి చాలా బాగుంది. 240 00:33:42,356 --> 00:33:44,233 -ధన్యవాదాలు. -ఒకప్పటిలాగే ఉంది. 241 00:33:44,316 --> 00:33:46,610 కావొచ్చు, కానీ మనం ఒకప్పటికంటే బాగా చేయడానికే విడిపోయాం. 242 00:33:46,693 --> 00:33:47,819 అవును. 243 00:33:49,821 --> 00:33:53,534 ప్రొఫెసర్, మీరు ఎందుకు జన్మించారో అదే చేయండి. 244 00:33:53,617 --> 00:33:55,285 గ్లోకెన్స్పీల్ వాయిద్యాన్ని వాయించండి. 245 00:33:58,121 --> 00:33:59,164 ఆ గ్లోకెన్స్పీల్ ను ప్లే చేయండి. 246 00:33:59,248 --> 00:34:01,416 హెడ్ ఫోన్స్ రాగానే ప్లే చేస్తాను. 247 00:34:02,209 --> 00:34:04,837 డ్యాన్ ఫెడెరిసికి గుర్తుగా, దయచేసి. 248 00:34:06,839 --> 00:34:08,297 డ్యాన్ ఫెడెరిసి. 249 00:34:09,882 --> 00:34:11,385 భూతం మనల్ని వెంటాడుతుంది. 250 00:34:13,303 --> 00:34:16,723 రేపు మనం 50 సంవత్సరాల పాత పాటల్ని రికార్డ్ చేయబోతున్నాం. 251 00:34:17,516 --> 00:34:21,687 జాన్ హమ్మండ్ డెమో కోసం నేను వాటిని శబ్దపరంగా రికార్డ్ చేసాను, 252 00:34:21,770 --> 00:34:24,022 గ్రీటింగ్స్ ఫ్రొమ్ ఆస్బ్బురి పార్క్ విడుదలకు ముందు. 253 00:34:24,106 --> 00:34:27,734 -మంచి సాహిత్యానికి సిద్ధంకండి. -అవును. 254 00:34:27,818 --> 00:34:30,112 -నాకొక ఆలోచన వచ్చింది, బ్రూస్, నీకోసమే. -చెప్పు. 255 00:34:30,195 --> 00:34:31,905 నువ్వు కోరస్ ఇచ్చేటప్పుడు... 256 00:34:33,782 --> 00:34:36,326 ...ఆ తర్వాత వాళ్ళు ఆగి, నువ్వు వాయించడం కొనసాగిస్తే... 257 00:34:40,121 --> 00:34:42,123 ...తర్వాత వాళ్ళు తిరిగి వాయిస్తారు. అప్పుడు నువ్వు ఒక్కడివే ఉంటావు. 258 00:34:52,009 --> 00:34:54,178 -అంతే. మనం అది చేయగలం. -అవును. 259 00:41:35,704 --> 00:41:38,498 ఎండాకాలంలో, ఇంటి బయట కూర్చోడానికి ఉండేది. అక్కడే వాయించేవారం. అద్భుతంగా ఉండేది. 260 00:41:38,582 --> 00:41:40,209 లె టీన్డేవు కంట్రీ క్లబ్ ఈ రోజు రాత్రి "ది కాస్టీల్స్" 261 00:41:40,292 --> 00:41:43,837 ప్రజలు విన్న మొట్టమొదటి టీనేజ్ నైట్ క్లబ్ అదే. 262 00:41:43,921 --> 00:41:45,881 -ఎవరైనా దాని గురించి విన్నారా? -నమ్మలేకపోతున్నాను. 263 00:41:45,964 --> 00:41:48,717 అది టీనేజ్ కుర్రాళ్లకు కంట్రీ క్లబ్ లాంటిది. 264 00:41:48,800 --> 00:41:52,596 అక్కడి పిల్లలందరూ ధనిక లేదా మధ్యతరగతి వారి పిల్లలే, తెలుసా? 265 00:41:52,679 --> 00:41:53,847 కాలేజీ పిల్లలు వచ్చేవారు. 266 00:41:53,931 --> 00:41:57,893 కాబట్టి ఏదైనా ప్రదర్శన ఉంటే, అది కూడా మేము వచ్చిన ప్రదేశం నుండి అయితే, 267 00:41:57,976 --> 00:41:59,895 అవకాశం... అవకాశం ఇట్టే దొరికేది. 268 00:41:59,978 --> 00:42:02,397 టీన్డేవులో అవకాశం దొరికిన ఫ్రీహోల్డ్ బ్యాండ్. 269 00:42:03,649 --> 00:42:06,693 మీరు మంచి ప్రదర్శన ఇచ్చేవారు. చాలా మంది ఇష్టపడేవారు. 270 00:42:06,777 --> 00:42:09,947 దాంతో పాటు ఒకే వారాంతంలో మరొక ఆరు క్లబ్స్ కి వెళ్లి 271 00:42:10,030 --> 00:42:11,114 ప్రదర్శనలు ఇవ్వడమంటే, 272 00:42:11,198 --> 00:42:14,493 -అలాగే వి.ఎఫ్.డబ్ల్యూ హాల్స్... -బీచ్ క్లబ్స్. 273 00:42:14,576 --> 00:42:18,956 ...యూనియన్ హాల్స్, లీజియన్ హాల్స్, సివైఓలలో కూడా. 274 00:42:19,039 --> 00:42:23,794 -ఇవన్నీ రాక్ సంగీత బ్యాండ్లకు వేదికలు. -డాన్సులు, సంబరాలు. 275 00:42:32,302 --> 00:42:33,637 "ఘోస్ట్స్". 276 00:42:34,304 --> 00:42:36,974 ఒక రాక్ బ్యాండ్ అంటే సామజిక బృందం 277 00:42:37,057 --> 00:42:39,893 అందరం కలిసి ఉండడం 278 00:42:39,977 --> 00:42:43,647 ఒంటరిగా ఉండడం కంటే మంచిది, అంతేకాక 279 00:42:44,398 --> 00:42:49,194 ఒంటరిగా సాధించలేనిది మనం కలిసి ఉంటే సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించగలం 280 00:42:49,278 --> 00:42:52,990 అనే నినాదం కలిగిన ఒక జట్టు. 281 00:42:53,740 --> 00:42:58,203 మా బృందంలో పాటలు, అలాగే బృందం యొక్క విజన్ నావే అయినా, 282 00:42:58,287 --> 00:43:01,456 నేను కోరుకున్నది నిజం కావడాన్ని 283 00:43:01,540 --> 00:43:07,129 సాధ్యం చేసినది మాత్రం అందరం కలిసే. 284 00:43:08,380 --> 00:43:10,340 మేమంతా ఒక జట్టు. 285 00:43:10,424 --> 00:43:16,722 నా బృందంతో కలిసి పనిచేసేటప్పుడు వచ్చే సంతోషం వర్ణనాతీతం. 286 00:43:16,805 --> 00:43:19,558 గది ఐడియాలతో నిండిపోతుంది. 287 00:43:19,641 --> 00:43:25,147 ఒకరికి పైన ఒకరు మాట్లాడతారు. అనుకోకుండా తప్పులు చేస్తుంటారు. 288 00:43:25,230 --> 00:43:28,525 అంతా గందరగోళంగా ఉంటుంది. 289 00:43:28,609 --> 00:43:29,776 కానీ ఒక్కసారిగా... 290 00:43:31,028 --> 00:43:32,654 అద్భుతం. 291 00:43:33,322 --> 00:43:38,952 "ఘోస్ట్స్" అనేది ఒక బృందంగా ఉండడంలో ఉండే ఆనందం, అందం గురించి, 292 00:43:39,703 --> 00:43:45,083 కాలగమనం వల్ల, అనారోగ్యం వల్ల ఒకరి తర్వాత ఒకరిని కోల్పోవడం గురించి. 293 00:43:46,585 --> 00:43:50,756 "గోస్ట్స్" సంగీతానికి ఉన్న ఆత్మతో సంభాషణ చేయడానికి... 294 00:43:52,090 --> 00:43:58,305 మనలో ఎవరి సొత్తు కానిది, కానీ మనం మాత్రమే కనుగొని పంచుకోగల ఒక విషయం గురించి. 295 00:43:59,348 --> 00:44:04,603 ఈ స్ట్రీట్ బ్యాండ్ లో అది మా అందరి ఏకమైనా ఆత్మలో మమేకమై ఉంది... 296 00:44:05,771 --> 00:44:06,980 మా హృదయం యొక్క బలం సహాయంతో. 297 00:44:49,439 --> 00:44:52,693 బ్రేక్ ఇవ్వడానికి ముందు ఇచ్చే కోరస్ అవసరం లేదు అనుకుంట. 298 00:44:52,776 --> 00:44:55,571 "ఘోస్ట్స్" తర్వాత బ్రేక్ ఇచ్చి, ఆ తర్వాత బిల్డ్అప్ పెంచవచ్చు. 299 00:44:55,654 --> 00:44:57,197 అంటే డ్రమ్స్ గురించి అంటున్నావు. 300 00:44:57,281 --> 00:44:59,199 -అవును. -నువ్వు ఈ కోరస్ ను పాడవా? 301 00:44:59,283 --> 00:45:01,076 డ్రమ్స్ బీట్ పెంచేవరకు కోరస్ 16 బార్స్ ఉండాలి. 302 00:45:01,159 --> 00:45:03,412 -అంటే అది, ఏ, ఎబి, ఎబి, సి అని వెళ్ళాలి. -బి, సి. 303 00:45:03,495 --> 00:45:06,999 అదే ఆ చరణం. ఘోస్ట్స్ గురించి బి. కోరస్ కోసం సి. 304 00:45:07,082 --> 00:45:08,667 అవును, మళ్ళీ అలాగే. 305 00:45:08,750 --> 00:45:12,671 చరణం కోసం ఏ, ఘోస్ట్ కోసం బి, కోరస్ కోసం సి. 306 00:45:12,754 --> 00:45:15,674 మూడవ చరణం పాడే ముందు ఆగాలి. 307 00:45:15,757 --> 00:45:18,677 -లేదు, మనం ముందు... -మూడవ చరణం. 308 00:45:18,760 --> 00:45:21,346 -మూడవ చరణం ఏమిటంటే... -ఆ లైన్ మాత్రమే, 309 00:45:21,430 --> 00:45:23,140 ఆ తర్వాత చివరిలో ఆగాలి. 310 00:45:23,223 --> 00:45:25,809 అయినా కూడా ఆ బ్రేక్ లతో మూడవ చరణం ఉంది. 311 00:45:25,893 --> 00:45:28,562 ఎవరికైనా ఎక్కడ ఆగాలో తెలియకపోతే, నన్ను చూడండి. 312 00:45:28,645 --> 00:45:30,314 నేను మీకు చూపిస్తాను, సరేనా? 313 00:45:30,939 --> 00:45:32,566 లేదంటే, ఆగకండి. 314 00:45:36,653 --> 00:45:37,779 అవును. 315 00:45:38,280 --> 00:45:39,740 అక్కడ మంచి టైమింగ్. 316 00:45:41,825 --> 00:45:43,327 అక్కడ. ఇప్పుడు. 317 00:45:45,829 --> 00:45:48,081 -అవును, దానికి వ్యతిరేకంగా ఉండాలి. -అవును. 318 00:45:48,707 --> 00:45:49,750 ఇక్కడ నాతో అందుకో. 319 00:45:51,126 --> 00:45:52,211 సరే. ప్రయత్నించు. 320 00:45:52,294 --> 00:45:54,505 అది అందడం కోసమే. ఆ తర్వాత నచ్చినట్టు చేయవచ్చు. 321 00:46:18,153 --> 00:46:19,404 చప్పట్లు. 322 00:46:23,075 --> 00:46:26,078 చప్పట్లు కొట్టి తర్వాత ల-డ-డా శబ్దాలు పెడదాం. 323 00:52:13,967 --> 00:52:15,636 అద్భుతం! సరిగ్గా వచ్చింది! 324 00:52:25,229 --> 00:52:27,856 1972 నాటి పాటలను... 325 00:52:29,525 --> 00:52:33,153 నేను అప్పటికి, ఇంకెప్పటికీ కూడా పూర్తిగా అర్ధం చేసుకోలేను. 326 00:52:33,237 --> 00:52:37,991 నేను అప్పుడు వ్రాసినట్టే ఉన్నాయి. చాలా పదాలు వాడాను. 327 00:52:38,075 --> 00:52:40,035 చెప్పాలంటే, క్లైవ్ డేవిస్, 328 00:52:40,118 --> 00:52:44,581 కొలంబియా రికార్డ్స్ కు జాన్ హమొండ్ తో కాంట్రాక్టు ఇప్పించిన వ్యక్తి, 329 00:52:44,665 --> 00:52:49,586 మా గ్రీటింగ్స్ ఫ్రొమ్ ఆస్బ్బురి పార్క్ రికార్డు విడుదలైన తర్వాత ఫోన్ చేసి 330 00:52:49,670 --> 00:52:53,632 నేను గనుక జాగ్రత్తగా వ్యవహరించకపోతే, మొత్తం ఇంగ్లీష్ భాషనే, 331 00:52:53,715 --> 00:52:57,553 పాటలకు వాడేస్తానని చెప్పారంట. 332 00:52:58,554 --> 00:53:01,265 అలా చెప్పిన వ్యక్తి బాబ్ డిలన్ అని చెప్పాడు. 333 00:53:01,348 --> 00:53:05,018 బాబ్ నాకు సోదరుడి లాంటి వాడు, అలాగే నాకు గురువు కూడా, 334 00:53:05,102 --> 00:53:08,230 కాబట్టి ఆ సలహాను నేను నిర్లక్ష్యం చేయలేదు. 335 00:53:09,273 --> 00:53:15,863 కానీ ఒక విషయం ఏమిటంటే ఈ పాటలన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి. 336 00:53:16,488 --> 00:53:20,284 "సాంగ్ ఫర్ ఒర్ఫన్స్" అనేది ఒకరు తమ భయాలను జయించడం కోసం, 337 00:53:20,367 --> 00:53:22,911 వారి సందేహాలను, వారి పరిస్థితులను జయించడానికి. 338 00:53:22,995 --> 00:53:25,747 తమ గుర్తింపు కోసం చేసే పోరాటం కోసం. 339 00:53:25,831 --> 00:53:31,461 చిన్న పిల్లవాడిగా, 1972లో నా గురించి నేను చాలానే అనుకున్నాను, 340 00:53:31,545 --> 00:53:34,840 అప్పటికే ఎన్ని భయాలు ఉన్నా. 341 00:53:36,091 --> 00:53:40,470 నేను అనుభవం ఉన్న గిటార్ వాయించే చిన్న సింహం లాంటి వాడిని, 342 00:53:40,554 --> 00:53:43,307 నాకంటూ ఒక పని ఉందని అనుకునేవాడిని, 343 00:53:43,390 --> 00:53:47,311 భయాలను పోగొట్టి, ప్రపంచాన్ని గెలవాలని. 344 00:53:47,394 --> 00:53:50,355 నా ప్రపంచం కోసం, అదేమైనా కానీ. 345 00:53:50,439 --> 00:53:56,945 ఆ సమయంలో నేను ప్రపంచంలో ఒకే ఒక్క కారణం చేత ఉన్నాను అనుకునేవాడిని: 346 00:53:57,029 --> 00:54:02,326 నా గమ్యాన్ని తెలుసుకొని, ప్రయత్నించి, చేరుకోవడానికి. 347 00:54:02,409 --> 00:54:07,039 ఆ స్టేజిపై నిలబడి వీలయితే 348 00:54:07,706 --> 00:54:08,999 మీ జీవితాన్ని మార్చాలని. 349 00:54:09,082 --> 00:54:12,211 నా సొంత భావోద్వేగాలను, 350 00:54:12,294 --> 00:54:14,421 చిన్ననాటి ఎడబాటును జయించి, 351 00:54:14,505 --> 00:54:19,176 నాకంటు ఒక జీవితాన్ని, కొంత సహాయంతో, 352 00:54:19,259 --> 00:54:21,303 ఏర్పరచుకుంటున్నాను. 353 00:54:22,638 --> 00:54:25,307 ఆ బృందం ఇప్పుడు నా పేరు మీద ఉంది, 354 00:54:25,390 --> 00:54:30,270 దానికి బాధ్యత, జవాబుదారీతనం రెండు నావే. 355 00:54:30,354 --> 00:54:32,105 ఇది జరిగి తీరుతుంది. 356 00:54:32,731 --> 00:54:39,112 యౌవనంలో, విజయం కోసం పరితపించే నాకు అది అవసరం. 357 00:54:40,322 --> 00:54:41,740 నాకప్పుడు 22 ఏళ్ళు. 358 01:00:53,278 --> 01:00:56,823 స్టూడియోలో మరొక ఫలవంతమైన రోజు. 359 01:00:57,449 --> 01:00:59,993 ఎదురులేని ఈ స్ట్రీట్ బ్యాండ్ కు అభినందనలు. 360 01:01:00,077 --> 01:01:01,245 సగం పూర్తయినట్టే. 361 01:01:01,995 --> 01:01:03,664 ఇంకా ఎక్కువే. 362 01:01:08,293 --> 01:01:09,294 బాగుంది. 363 01:01:33,360 --> 01:01:36,738 అక్కడ ప్యాసెంజర్, గూడ్స్ ట్రైన్లు ఉండేవి, 364 01:01:37,197 --> 01:01:40,242 యాభైలలో ఫ్రీహోల్డ్ కు వచ్చేవి. 365 01:01:40,951 --> 01:01:43,954 సుదీర్ఘమైన ఎండాకాలం రోజులలో, 366 01:01:44,037 --> 01:01:49,042 వాటిలోకి ఎక్కి ఊరులో ఒక వైపు నుండి మరొక వైపుకు వెళ్ళడానికి 367 01:01:49,126 --> 01:01:53,589 లేదా పట్టాలపై నాణేలు పెట్టి రైలు వాటి మీద నుండి వెళ్ళాక 368 01:01:53,672 --> 01:01:56,592 అణిగిపోయి, వేడిగా ఉన్నవాటిని తీసుకోవడానికి ఎదురుచూసే వారము. 369 01:01:58,552 --> 01:02:02,181 ఆ ట్రైన్లు చాలా వేగంగా వచ్చి వెళ్లిపోతుండేవి. 370 01:02:03,348 --> 01:02:06,310 నా చిన్నప్పుడు, చావును అస్తమాను చూస్తూండేవాడిని 371 01:02:06,393 --> 01:02:10,063 మా కుటుంబంలో ఉండే ఐరిష్ మరియు ఇటాలియన్ స్మారక కూడికల కారణంగా. 372 01:02:10,856 --> 01:02:14,735 ఆరు లేదా ఏడేళ్లకు, అమ్మా నాన్నలతో అంత్యక్రియలు జరిగే చోటుకి 373 01:02:14,818 --> 01:02:19,156 పిల్లలు వారి తల్లితండ్రులతో కలిసి వెళ్లడం, 374 01:02:19,239 --> 01:02:22,826 లేదా శవాన్ని చూడడానికి ఆతురతగా జనాన్ని తోసుకుంటూ వెళ్లడం సాధారణం. 375 01:02:23,535 --> 01:02:28,332 తర్వాత శవం పక్కన నిలబడి చావును చూస్తూ ఉండేవారం. 376 01:02:29,750 --> 01:02:31,960 అమ్మా నాన్నలు అందరితో మాట్లాడుతూ బిజీగా ఉండేవారు. 377 01:02:32,669 --> 01:02:33,670 కొంత సేపటి తర్వాత, 378 01:02:33,754 --> 01:02:39,009 కొంత భయం, అలాగే ఏదో సాధించాం అనే భావనతో... 379 01:02:40,010 --> 01:02:41,637 ఇంటికి వెళ్లేవారం. 380 01:02:43,347 --> 01:02:47,309 ఇంటికి వచ్చిన తర్వాత, మంచం పక్కన కూర్చొని ప్రార్థన చేసేవారం, 381 01:02:47,935 --> 01:02:53,899 "నేను పడుకోబోతున్నాను, నన్ను జాగ్రత్తగా కాపాడు దేవా. 382 01:02:54,399 --> 01:02:57,778 ఒకవేళ నిద్ర లేచే లోపు నేను చనిపోతే, 383 01:02:58,362 --> 01:03:01,740 నా ఆత్మను తీసుకో దేవా" అని. 384 01:03:03,033 --> 01:03:05,786 "ఒకవేళ నిద్ర లేచే లోపు నేను చనిపోతే." 385 01:03:07,621 --> 01:03:09,540 నాకు ఆ మాట నచ్చేది కాదు. 386 01:03:12,125 --> 01:03:15,170 నా చిన్న మనసులో అది ఒక భావనను తెచ్చింది... 387 01:03:16,380 --> 01:03:19,258 ఎప్పటికైనా మనం కన్ను ముయ్యక తప్పదు 388 01:03:19,341 --> 01:03:23,220 అలాగే సాయంత్రపు ఆకాశం మనకు పైగా... 389 01:03:24,429 --> 01:03:27,015 మూసుకొని ఎడతెరిపి లేని నిద్రకు వదులుతుంది. 390 01:07:19,414 --> 01:07:21,834 మనం ఇక్కడ... నాలుగు రోజులుగా ఉన్నాం. 391 01:07:21,917 --> 01:07:23,752 నేను ముందే వచ్చేవాడిని, కానీ జలుబు చేసింది. 392 01:07:23,836 --> 01:07:27,714 -"అప్పుడే వద్దులే" అనుకున్నాను. -అదేం పర్లేదు. ఎప్పుడొచ్చినా మంచిదే. 393 01:07:28,590 --> 01:07:32,386 మేము... వాటిని రికార్డు చేసి వింటున్నాం అంతే. 394 01:07:32,886 --> 01:07:33,887 మంచిది. 395 01:07:36,849 --> 01:07:39,226 క్లారెన్స్ 396 01:07:39,309 --> 01:07:42,646 జేక్ క్లెమెన్స్ తన మొదటి అధికారిక రికార్డింగ్ లో, 397 01:07:43,397 --> 01:07:46,316 -ఈ స్ట్రీట్ బ్యాండ్ తో సోలో చేశాడు. -అద్భుతం. 398 01:07:46,400 --> 01:07:47,526 ఒత్తిడి ఏం లేదు. 399 01:07:49,695 --> 01:07:51,530 మీరు చాలా అందంగా వాయించారు. 400 01:07:51,613 --> 01:07:54,908 ఈ రికార్డింగ్ లను మళ్ళీ వింటే చాలా అద్బుతంగా ఉన్నాయి. 401 01:07:55,534 --> 01:07:58,161 చాలా ఆశాజనకంగా ఉన్నాయి. మీరెప్పుడు అదరగొడతారు. 402 01:07:58,996 --> 01:08:00,330 -అవును. -చీర్స్. 403 01:08:00,414 --> 01:08:01,498 నా కొత్త బాస్ కి. 404 01:08:01,582 --> 01:08:03,208 -అంతే, మిత్రమా. -ఇది మన విశ్వాసానికి. 405 01:08:03,667 --> 01:08:05,502 -మన పెద్ద మనిషిని మర్చిపోవద్దు. -పెద్ద మనిషి. 406 01:08:05,586 --> 01:08:07,087 -పెద్ద మనిషి కోసం. -పెద్ద మనిషి. 407 01:08:07,171 --> 01:08:08,255 -డ్యానీ ఫెడెరిసి. -డ్యానీ. 408 01:08:08,338 --> 01:08:10,465 -డ్యానీ ఫెడెరిసి. -డ్యానీ ఫెడెరిసి. 409 01:08:20,893 --> 01:08:22,978 మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాము? 410 01:08:24,354 --> 01:08:25,772 బహుశా ఎక్కడికీ వెళ్ళమేమో... 411 01:08:26,773 --> 01:08:29,109 లేదా అన్ని చోట్లకీ వెళతామేమో. 412 01:08:30,359 --> 01:08:33,404 బహుశా మన ఆత్మ ఆకాశంలో ఉంటుందేమో, 413 01:08:33,488 --> 01:08:36,116 నక్షత్రాలు లేని ఖాళీ ఆకాశంలో తేలియాడుతూ 414 01:08:36,742 --> 01:08:41,412 మన జీవితంలో మనం ప్రభావం చూపిన 415 01:08:41,496 --> 01:08:45,667 వారందరితో నీటిలో వేసిన రాయిలా 416 01:08:45,751 --> 01:08:48,170 ప్రతిధ్వనిస్తూ ఉంటుందేమో. 417 01:08:49,505 --> 01:08:56,178 ఎవరికీ తమ ఆత్మ ఎక్కడికి, ఎంత దూరం ప్రయాణిస్తుందో తెలియదు. 418 01:08:57,595 --> 01:09:04,185 లేదా కేవలం ఎముకలుగా మట్టిలో ఒకటైపోతామేమో. 419 01:09:05,562 --> 01:09:06,647 నాకు తెలీదు. 420 01:09:07,481 --> 01:09:09,149 కానీ నేను ఒకప్పుడు చూసి, తిరిగి చూడలేని 421 01:09:09,233 --> 01:09:13,487 ఎంతో మంది నా ప్రియమైన వారి ఆలోచనలలో మునిగి చాలా బాధపడ్డాను. 422 01:09:14,821 --> 01:09:18,492 కానీ పోయిన వారెవరూ పూర్తిగా నా నుండి దూరం కాలేదు. 423 01:09:19,326 --> 01:09:21,745 మనకు తెలిసిన వీధుల్లో కనిపిస్తారు, 424 01:09:22,328 --> 01:09:23,830 ఖాళీ క్లబ్స్ లో ఉంటారు... 425 01:09:24,915 --> 01:09:27,334 ఒకప్పటి చీకటి రాత్రులలో కూడా. 426 01:09:28,210 --> 01:09:33,966 నీడలో తిరిగుతూ, మన కంటికి కనీ కనిపించనట్టుగా తిరుగుతుంటారు. 427 01:09:35,300 --> 01:09:37,594 మన కలలో వారిని చూస్తుంటాము. 428 01:11:01,803 --> 01:11:02,846 కోరస్. 429 01:11:31,458 --> 01:11:34,670 అది అసలు విషయం. చాలా బేసిక్ గా ఉండాలి, సరేనా? 430 01:15:01,376 --> 01:15:02,503 బాగుంది. 431 01:15:06,173 --> 01:15:08,217 దానికి ఆ అద్భుతమైన ఫీల్ ఉంది. 432 01:15:17,059 --> 01:15:18,352 -స్టీవెన్? -నాకు వద్దు. 433 01:15:18,936 --> 01:15:19,937 -అందరికి మద్యం అందిందా? -నాకు అందింది. 434 01:15:20,020 --> 01:15:23,106 -మాకు అందింది. -సరే, నేను ఏమని చెప్పగలను? 435 01:15:25,025 --> 01:15:28,529 మనం చనిపోయే వరకు సంగీతం వాయిస్తూనే ఉంటాం, మిత్రులారా. 436 01:15:31,490 --> 01:15:33,867 మనం ప్రదర్శించలేని వరకు ఇదే మన జీవితం. 437 01:15:33,951 --> 01:15:36,328 -సరిగ్గా చెప్పావు. -మన తుదిశ్వాస వరకు. 438 01:15:36,411 --> 01:15:41,083 నేను ఒక్కటి మాత్రం చెప్పగలను... నా జీవితంలో 439 01:15:41,166 --> 01:15:43,710 నేను వివరించలేనంత పులకరింపు ఏదైనా ఉందంటే 440 01:15:43,794 --> 01:15:49,049 అది ఆ మైక్రోఫోన్ వెనుక... మీతో నిలబడి ప్రదర్శించడమే. 441 01:15:49,132 --> 01:15:53,220 ఒక రికార్డులో ఉన్న అత్యత్భుతమైన సంగీతం ఇదే... 442 01:15:53,971 --> 01:15:55,931 ఇది చాలా బాగుంది. నేను నమ్మలేకపోతున్నాను. 443 01:15:56,014 --> 01:15:59,768 అందరు కలిసి ఒకేసారి వాయిద్యాలు వాయిస్తూ పాడినా కూడా 444 01:15:59,852 --> 01:16:03,146 అది అంత బాగా రావడం గొప్ప విషయమే. 445 01:16:03,730 --> 01:16:06,483 తెలుసా, అది... 446 01:16:07,901 --> 01:16:11,113 నా జీవితంలో నేను ఎప్పటికి మరచిపోలేని అనుభవం. 447 01:16:11,196 --> 01:16:14,741 -మీరంటే నాకు వివరించలేనంత ప్రేమ. -ధన్యవాదాలు. 448 01:16:14,825 --> 01:16:16,702 -వివరించలేను అంతే. -పాటలతోనే మొదలవుతుంది. 449 01:16:16,785 --> 01:16:18,787 పాటల కోసమే కదా మనం ఇది చేసేది. అవునా? 450 01:16:18,871 --> 01:16:20,622 మీరు ఏం వాయించబోతున్నారనే దానిని బట్టే 451 01:16:20,706 --> 01:16:23,500 ఆ పాటలకు స్ఫూర్తి వస్తుంది. 452 01:16:23,584 --> 01:16:25,544 మనం చాలా ఎంజాయ్ చేయబోతున్నాం. 453 01:16:26,128 --> 01:16:29,089 మిస్టర్. లాన్డౌ, మీరు కూడా ఏమాత్రం తీసిపోరు. 454 01:16:29,840 --> 01:16:30,924 అలాగే అయితే. 455 01:16:31,800 --> 01:16:34,094 ఇలా కూర్చొని వింటుంటే తెలిసింది. ఇది కష్టమైన పని. 456 01:16:34,178 --> 01:16:35,762 -చేద్దాం పదండి. -చేద్దాం పదండి. 457 01:16:51,069 --> 01:16:52,070 వయసు. 458 01:16:53,947 --> 01:16:59,620 అర్ధరాత్రి రైలు ట్రాక్ మీద నిలబడి ఎదురుగా రైలు వస్తుండగా 459 01:17:00,412 --> 01:17:05,292 జీవితంపై ఒక స్పష్టత వచ్చేలా చేసేదే వయసు. 460 01:17:07,294 --> 01:17:09,463 మనకు తెలియకుండానే వయసు పెరుగుతుంది... 461 01:17:10,672 --> 01:17:13,258 మనకు మిగిలిన సమయం తగ్గిపోతుంది. 462 01:17:15,052 --> 01:17:19,473 స్పష్టమైన ఆకాశం కనిపించే రాత్రుళ్ళు, మంచు వర్షాలు... 463 01:17:20,891 --> 01:17:26,063 శరదృతువు కాలంలోని మధ్యాహ్నాలు, ఎండాకాలంలో వచ్చే వర్షాలు, అన్నిటికి ఒక లెక్క ఉంది. 464 01:17:27,022 --> 01:17:31,944 కాబట్టి మనం మన జీవితాన్ని ఎలా జీవిస్తాము, అలాగే పని ఎలా చేస్తామనేది చాలా ముఖ్యం. 465 01:17:33,111 --> 01:17:37,616 మన స్నేహతులను, కుటుంబాన్ని, ప్రేమించిన వారిని ఎలా చూస్తామనేది ముఖ్యం. 466 01:17:38,909 --> 01:17:42,538 ఏదో ఒక మంచి రోజున, మనకు ఒక దీవెన కలుగుతుంది. 467 01:17:43,205 --> 01:17:45,541 ఆ దీవెన మనల్ని తన చేతులలోకి తీసుకుంటుంది, 468 01:17:45,624 --> 01:17:50,504 దాంతో మనం ఈ మట్టిలో ఒక్కటై, ఇదే ప్రపంచంలో కలిసిపోతాము. 469 01:17:51,213 --> 01:17:55,217 అదే మన ప్రతిఫలం: ఇక్కడ ఉండటం. 470 01:17:57,469 --> 01:18:00,305 అదే మనం రోజూ లేవడానికి ప్రేరణ... 471 01:18:01,306 --> 01:18:04,434 ఆ దీవెనను పొందడానికి ఒక క్రొత్త అవకాశం. 472 01:18:05,435 --> 01:18:11,650 మీరు వంట వండుకుంటున్నా, బట్టలు వేసుకుంటున్నా, పనికి వెళ్తున్నా, 473 01:18:11,733 --> 01:18:14,361 ఇలాంటి సందర్భాలను ఎదుర్కుంటారు 474 01:18:14,444 --> 01:18:19,700 మన భుజాలపై దేవుని చేయి ఉండడం గమనిస్తాము. 475 01:18:20,701 --> 01:18:24,329 అప్పుడే మనం ఎంత అదృష్టవంతులం అనేది తెలుస్తుంది. 476 01:18:24,913 --> 01:18:27,040 బ్రతికి ఉన్నందుకు అదృష్టవంతులం, 477 01:18:27,124 --> 01:18:33,505 ఈ అందమైన, భయంకరమైన, ఆశలతో నిండిన ప్రపంచంలో ప్రాణాలతో ఉన్నందుకు అదృష్టవంతులం. 478 01:18:34,923 --> 01:18:39,636 ఎందుకంటే మనకు ఉన్నది ఇదొక్కటే: ఒక అవకాశం. 479 01:18:39,720 --> 01:18:44,892 మనం ప్రేమించగల, ప్రేమించబడగల అదృష్టం ఉన్న ప్రపంచం. 480 01:18:45,893 --> 01:18:49,479 కాబట్టి జీవితం అనుభవాలతో నిండే వరకు వెళ్ళాలి, 481 01:18:50,272 --> 01:18:54,359 మన చమట, రక్తం, కన్నీళ్లకు అర్ధం తెలిసేంతవరకు. 482 01:18:54,985 --> 01:18:59,364 దూరంలో ఉన్న నక్షత్రాల వెలుగు 483 01:18:59,448 --> 01:19:01,366 మన కాళ్ళ దగ్గరకు వచ్చే వరకు పట్టు వదలకూడదు. 484 01:19:02,951 --> 01:19:06,079 ప్రయత్నించండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 485 01:24:38,495 --> 01:24:39,621 అవును. 486 01:24:41,707 --> 01:24:43,125 సరే, ఇది... 487 01:24:43,625 --> 01:24:46,712 నాకు తెలిసి నేను, జార్జ్ కలిసి వ్రాసిన మొదటి పాట ఇదే, 488 01:24:46,795 --> 01:24:49,006 దాని పేరు "బేబీ ఐ." 489 01:25:00,684 --> 01:25:01,685 ఏదో ఒకటి. 490 01:25:37,221 --> 01:25:39,515 నేను ఇంటికి వెళ్లి దానిని సాధన చేయాలి. 491 01:25:39,598 --> 01:25:41,391 ధన్యవాదాలు మరియు ఫ్యాటీ, ఇవాన్, జెస్ మరియు సామ్ కి ప్రేమతో 492 01:25:42,643 --> 01:25:46,271 కాస్టీల్స్ ఆఫ్ ఫ్రీహోల్డ్, న్యూ జెర్సీ ఇంకా జార్జ్ థీస్ జ్ఞాపకార్థముగా 493 01:25:49,983 --> 01:25:51,985 ఉపశీర్షికల అనువాదకుడు: జోసెఫ్