1 00:00:06,382 --> 00:00:09,176 డెడ్ రింగర్స్‌లో ఇంతకుముందు... 2 00:00:09,176 --> 00:00:11,512 నీకోసం తనను తీసుకువస్తాను. 3 00:00:11,512 --> 00:00:13,180 నీకు అది నచ్చుతుందా? 4 00:00:13,180 --> 00:00:16,600 -అది నువ్వు మాత్రమే కదా? -అది నేను మాత్రమే. 5 00:00:17,268 --> 00:00:19,979 మరో గర్భస్రావం. క్షమించు. 6 00:00:19,979 --> 00:00:21,939 పిల్లలు పుడతారు. ఇది పరిష్కరిస్తా. 7 00:00:21,939 --> 00:00:26,277 నా సోదరి చనిపోయింది. తను నా కవల. 8 00:00:27,194 --> 00:00:31,031 నువ్వు నీ సోదరి జీవితంలో అన్నీ పొందలేవు, సరేనా? 9 00:00:31,031 --> 00:00:35,119 ఇకపై నాకు బిడ్డ విషయంలో ఏమీ చేయాలని లేదు. అలా కాదు. 10 00:00:35,745 --> 00:00:37,705 -నీ సోదరి ఏది? -ఇక్కడ లేదు. 11 00:00:39,623 --> 00:00:42,918 అది నిత్యం రెట్టింపు అవ్వడం, నువ్వు ఇక్కడ అతితక్కువ ఉన్నావు. 12 00:00:42,918 --> 00:00:43,961 నోరు ముయ్యి! 13 00:00:46,172 --> 00:00:48,215 ఆగ్నెస్, నువ్వు ఎక్కడ ఉన్నావు? 14 00:00:48,215 --> 00:00:49,884 నేను వెళ్ళిపోయాను, క్షమించు. 15 00:01:09,278 --> 00:01:10,863 నీకు భయంగా ఉందా? 16 00:01:14,992 --> 00:01:15,993 నీకు ఉందా? 17 00:01:17,244 --> 00:01:18,454 లేదు. 18 00:01:19,538 --> 00:01:22,041 -బహుశా అది మరీ పిచ్చితనమేమో. -నాకు తెలుసు. 19 00:01:23,167 --> 00:01:28,631 అది ఎందుకంటే నేను చాలా, చాలా, చాలా, సంతోషంగా ఉన్నాను. 20 00:01:35,513 --> 00:01:37,973 సోమవారం 21 00:01:38,808 --> 00:01:44,647 మాంటల్ పార్కర్ 22 00:01:45,564 --> 00:01:48,901 -అబ్బా! -ఇదేనా? 23 00:01:49,944 --> 00:01:51,904 ఇదే ఏదో అంతరిక్ష నౌకలా ఉంది. 24 00:01:58,869 --> 00:02:01,831 అబ్బో. 25 00:02:01,831 --> 00:02:03,916 అద్భుతం. 26 00:02:04,041 --> 00:02:06,836 -అవును. -అంటే, అత్యద్భుతం! 27 00:02:06,961 --> 00:02:08,963 -అవును. -చాలా ఆకర్షణీయంగా ఉంది. 28 00:02:09,129 --> 00:02:12,216 అంతటా "మాంటల్" అని ఉంది. 29 00:02:12,216 --> 00:02:13,217 అవును. 30 00:02:13,217 --> 00:02:16,470 అది అంతటా ఉంది, గోడల మీద, సామాగ్రి మీద... 31 00:02:16,470 --> 00:02:18,806 అవును, దీని పేరు అదే. అది మా పేరు. 32 00:02:18,806 --> 00:02:22,476 అది ముందుగా మా ఇంటి పేరు అని తెలుసుకునే ఉంటావు. 33 00:02:22,476 --> 00:02:23,894 మాంటల్ పార్కర్. 34 00:02:23,894 --> 00:02:27,273 అసలు ఈ పార్కర్ ఎవరు, అతనికి మన నుండి ఏమి కావాలి? 35 00:02:27,398 --> 00:02:30,109 -మా మద్దతుదారులు, నీకు చెప్పాను. -అది చాలా బాగుంది. 36 00:02:30,109 --> 00:02:32,862 అమ్మాయిలు, బాగా చేశారు. బాగా చేశారు. 37 00:02:33,028 --> 00:02:35,948 బాగా చేశావు, నువ్వు కూడా, బంగారం. 38 00:02:37,408 --> 00:02:39,660 నువ్వు బాగున్నావా, బంగారం? 39 00:02:39,660 --> 00:02:40,995 లేను. 40 00:02:40,995 --> 00:02:46,917 సరే. అంటే... ఇది అద్భుతమైన గది. 41 00:02:46,917 --> 00:02:50,045 ఇలాంటి గదిని ఏమంటారు, అమ్మాయిలు? 42 00:02:50,170 --> 00:02:51,589 హరితగృహం, అయిఉంటుందా? 43 00:02:51,589 --> 00:02:52,965 ఇది ప్రాంగణం, నాన్నా. 44 00:02:54,425 --> 00:02:55,926 వాళ్ళను వెళ్ళమని చెప్పు. 45 00:02:55,926 --> 00:02:57,219 ప్రాంగణం. 46 00:02:57,219 --> 00:02:58,220 ఎల్లో? 47 00:02:59,305 --> 00:03:01,015 అయ్యో, ఏమి జరిగింది? 48 00:03:01,015 --> 00:03:05,561 తను బాగానే ఉంది. చాలా కష్టపడి పని చేస్తుంది. 49 00:03:05,686 --> 00:03:08,230 మీ ఇద్దరూ చేస్తారు, ఖచ్చితంగా. 50 00:03:08,230 --> 00:03:11,734 ఇది అస్సలు ఆసుపత్రిలా కనిపించడం లేదు. 51 00:03:11,734 --> 00:03:14,612 -అది ఎందుకుంటే ఇది కాదు కాబట్టి. -అవును. సరే, అలాగే. 52 00:03:15,279 --> 00:03:17,948 గర్భిణులకు జబ్బులు ఉండవు. 53 00:03:18,699 --> 00:03:21,994 అవును, అది ఆసక్తికరమైన ఆలోచన. 54 00:03:21,994 --> 00:03:23,829 అది ఆలోచన కాదు. అది వాస్తవం. 55 00:03:24,538 --> 00:03:28,918 సరే, అది చాలా ఆసక్తికరంగా ఉంది. 56 00:03:31,879 --> 00:03:33,005 అర్థమయింది. 57 00:03:34,298 --> 00:03:37,343 -మీరు అంతా పర్యటించి చూస్తారా? -పరవాలేదు, బంగారం. 58 00:03:37,760 --> 00:03:40,429 మీరు శిశువులను చూడాలని అనుకోరా? 59 00:03:40,596 --> 00:03:44,600 -శిశువులు ఏంటి? -ఇక్కడ శిశువులు జన్మిస్తారు. 60 00:03:45,935 --> 00:03:49,813 వాళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళు ఏమవుతారు? అదే అమ్మలు. 61 00:03:50,648 --> 00:03:55,235 వాళ్ళు తమ శిశువుతో ఇంటికి వెళతారు. 62 00:03:56,695 --> 00:03:59,907 అవును, వెళతారనుకుంటాను. 63 00:04:07,748 --> 00:04:09,124 హలో. 64 00:04:09,124 --> 00:04:11,877 డెడ్ రింగర్స్ 65 00:04:18,467 --> 00:04:19,718 హాయ్. 66 00:04:20,803 --> 00:04:22,680 -హలో. -హాయ్. 67 00:04:22,805 --> 00:04:24,264 -హలో. -హాయ్. 68 00:04:26,183 --> 00:04:27,226 తను గ్రెటా. 69 00:04:27,351 --> 00:04:28,602 -హాయ్, ఆలన్. -అవును. 70 00:04:28,727 --> 00:04:30,729 -లిండా, హాయ్. -గ్రెటా. 71 00:04:31,563 --> 00:04:33,732 మీరు మంచి స్ట్రాంగ్ టీ తాగుతారా? 72 00:04:33,983 --> 00:04:36,318 నువ్వు ఎంత మంచిదానివో. ధన్యవాదాలు. కావాలి. 73 00:04:36,318 --> 00:04:37,987 నీ గురించి బెవర్లీ చెప్పింది. 74 00:04:38,696 --> 00:04:41,699 లేదు, నేను చెప్పలేదు. మీరు తప్పుగా అనుకుంటున్నారు. 75 00:04:41,991 --> 00:04:44,535 ప్రసూతి కేంద్రం ఎలా ఉంది? 76 00:04:44,660 --> 00:04:50,249 అంటే, అవును, అది చాలా... కదా, ఆలన్? 77 00:04:50,374 --> 00:04:51,750 -అవును. -అది చూశావా, గ్రెటా? 78 00:04:51,750 --> 00:04:52,710 చూశాను. 79 00:04:52,710 --> 00:04:56,338 సరే, అప్పుడు, అంటే, అది నిజంగా చాలా... 80 00:04:56,505 --> 00:04:58,924 -అవును. -ఇది ఆసుపత్రి కాదు. 81 00:04:58,924 --> 00:05:01,552 -కాదు. -మనం చాలా విషయాలను చూశాము, కదా? 82 00:05:01,677 --> 00:05:03,679 చాలా రక్తం, పేగులు ఇంకా శిశువులు. 83 00:05:03,846 --> 00:05:07,141 మేము ఏమీ చూడలేదు. అది పరవాలేదు. 84 00:05:07,266 --> 00:05:09,935 బహుశా మనం తినాలనుకుంటా. 85 00:05:10,060 --> 00:05:11,186 మీరు పడుకుంటారా? 86 00:05:11,186 --> 00:05:13,022 లేదు, ధన్యవాదాలు, బెవర్లీ. 87 00:05:13,022 --> 00:05:15,733 -ప్రయాణం ఎలా జరిగింది? -ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు. 88 00:05:15,733 --> 00:05:16,859 -ఇచ్చారు కదా? -అవును. 89 00:05:16,984 --> 00:05:21,280 నేను కొంచెం రెండు రకాల పాయసాలు తిన్నాను, అవి రెండూ అద్భుతంగా ఉన్నాయి. 90 00:05:21,280 --> 00:05:23,991 -ఆయన తిన్నారు. -తప్పు ప్రదేశాలకు వెళ్ళడం వలన 91 00:05:23,991 --> 00:05:26,201 -వేరు వరుసలలో మళ్ళీ నిలబడ్డాము. -అవును. 92 00:05:26,326 --> 00:05:28,746 ఆ తెలివైన వ్యాపారస్తులతో పాటు మమ్మల్ని ఉంచారు. 93 00:05:28,746 --> 00:05:32,249 అవును, మేము మీ స్థాయి పెంచాము. అది బాగుంటుంది. 94 00:05:32,374 --> 00:05:34,793 పెరిగిన నా స్థాయితో ఉపయోగం లేదు. 95 00:05:35,335 --> 00:05:36,628 అది సరదాగా ఉంది. 96 00:05:36,795 --> 00:05:39,381 మీరు కాసేపు పడుకోవాలనుకుంటాను. 97 00:05:39,381 --> 00:05:42,259 మేము నిద్రపోనవసరం లేదు. ధన్యవాదాలు, బెవర్లీ. 98 00:05:42,259 --> 00:05:45,596 మిమ్మల్ని చూడాలనుకున్నాము. మిమ్మల్ని చూసి ఎన్నో ఏళ్ళయింది. 99 00:05:45,763 --> 00:05:47,514 ఎన్నో ఏళ్ళు కాలేదు. 100 00:05:47,639 --> 00:05:51,477 అయింది. నాలుగు ఏళ్ళు. కాదా, ఆలన్? 101 00:05:51,477 --> 00:05:54,938 దశాబ్దాలు గడిచినట్టు అంటున్నారు. ఏదో మేము దశాబ్దాల తరబడి 102 00:05:54,938 --> 00:05:59,610 -నిర్లక్ష్యంగా ఉన్న కూతుళ్ళలాగా. -లేదు. నేను అలా అనలేదు. 103 00:06:00,986 --> 00:06:03,155 మీకు ఎప్పుడూ పని ఉంటుంది. 104 00:06:03,280 --> 00:06:07,409 లేదు. నాకు తెలుసు. అవును. 105 00:06:11,246 --> 00:06:13,040 -హాయ్. -హాయ్. 106 00:06:18,045 --> 00:06:19,338 ఇవి మీకోసం. 107 00:06:25,094 --> 00:06:26,637 నా పేరు జెనివీవ్. 108 00:06:26,762 --> 00:06:29,223 -జెనివీవ్! -జెనివీవ్. 109 00:06:30,557 --> 00:06:33,727 -ఎట్టకేలకు మిమ్మల్ని కలవడం సంతోషం. -అద్భుతం. 110 00:07:27,489 --> 00:07:29,074 బెవర్లీ మీకు మొక్కలిష్టమనింది. 111 00:07:29,199 --> 00:07:33,245 -ఇప్పుడు కూడానా? -బెవర్లీ మా గురించి మాట్లాడడం ఆశ్చర్యం. 112 00:07:39,668 --> 00:07:43,547 అయితే, నువ్వు ఇక్కడ నివసించవా, జెనివీవ్? 113 00:07:43,755 --> 00:07:44,756 అమ్మా. 114 00:07:44,756 --> 00:07:49,052 అవును. లేదు, క్షమించండి. అవును. 115 00:07:49,595 --> 00:07:52,431 ఇంకా లేదు, కాని అది పరిష్కరిస్తున్నాము. 116 00:07:53,599 --> 00:07:56,018 -మేము కొన్ని ఇళ్ళు చూశాము. -నిజంగానా? 117 00:07:56,351 --> 00:07:58,395 పార్క్ స్లోప్‌లో ఒక ఇల్లు చూశాము. 118 00:07:58,770 --> 00:08:01,982 అందమైన ఇళ్ళు, తోటలో చెర్రీ చెట్లు. 119 00:08:02,149 --> 00:08:05,569 మా బడ్జెట్‌కు మించినది, లిండా, కానీ అది సరైన ధర అనిపించింది. 120 00:08:05,569 --> 00:08:07,279 అవును. 121 00:08:07,404 --> 00:08:11,617 అది... ఇది చాలా అద్భుతమైన విషయం. 122 00:08:44,650 --> 00:08:46,109 నన్ను క్షమించు. 123 00:08:46,109 --> 00:08:48,362 దయచేసి, నన్ను క్షమించు. 124 00:09:12,803 --> 00:09:17,307 -మీ నాన్న రెడీమేడ్ తాతయ్యలా ఉన్నారు. -నీ ఉద్దేశ్యం ఆయన ముసలివాడయ్యారనా? 125 00:09:17,307 --> 00:09:19,935 లేదు, ఆయనలో సమర్థవంతమైన తాత శక్తి ఉంది. 126 00:09:27,526 --> 00:09:30,654 అయితే, ఇప్పుడు మనం నిద్రపోతున్నట్టు నటించాలా? 127 00:09:30,654 --> 00:09:32,531 వాళ్ళకు వాళ్ళ సాయంత్రం కావాలి. 128 00:09:39,329 --> 00:09:42,291 -నాకు అలసటగా లేదు. -అవును, నీకు అలసటగా ఉంది. 129 00:09:42,291 --> 00:09:45,043 మనం పడుకోవాలని, తను అంటూనే ఉంది. 130 00:09:45,168 --> 00:09:47,587 తను డా. మాంటల్‌లా వ్యవహరించింది. 131 00:09:47,587 --> 00:09:53,593 "కోలుకునేందుకు, సంకోచించే మేజోళ్ళు. చాలా, చాలా, చాలా, చాలా పాతవి." 132 00:09:54,886 --> 00:09:56,888 చూడు. ఇది ఎక్కడి నుండి వచ్చింది? 133 00:09:57,055 --> 00:09:58,140 అబ్బో. 134 00:10:00,225 --> 00:10:03,061 -ఇది ఎవరు చేశారు? -బహుశా, పాపం గ్రెటానేమో. 135 00:10:03,061 --> 00:10:04,479 కానీ ఎందుకు? 136 00:10:04,479 --> 00:10:06,023 దానికోసం ఆమెకు చెల్లిస్తారు. 137 00:10:06,189 --> 00:10:07,816 సంచీలో మన బట్టలు పెట్టడానికా? 138 00:10:07,983 --> 00:10:12,571 ఇది ఏదో నేర సన్నివేశంలా అనిపిస్తుంది. ఫ్యాషన్ నేరం జరిగినట్టు ఉంది. 139 00:10:12,821 --> 00:10:13,655 అది ఆపు, ఆలన్. 140 00:10:13,655 --> 00:10:16,575 ఆపేయ్, వెంటనే. మనం సరిగా వ్యవహరించాలి. 141 00:10:16,700 --> 00:10:19,077 నాకు ఈ ప్యాంట్ల గురించి కొంత ఆదుర్దాగా ఉంది. 142 00:10:20,579 --> 00:10:21,496 అబ్బో. 143 00:10:44,144 --> 00:10:49,941 అది అంతా నువ్వే అనుకుంటాను. అది మొత్తం నువ్వే, కొంచెం కూడా నేను లేను. 144 00:10:51,360 --> 00:10:54,821 -అది నాకు బాధగా అనిపిస్తుంది. -నాకు సంతోషంగా అనిపిస్తుంది. 145 00:10:57,157 --> 00:10:59,201 నాకు చాలా ఉత్సాహంగా ఉంది, జెనివీవ్. 146 00:11:00,702 --> 00:11:03,163 నేను మన కుటుంబాన్ని అభివృద్ధి చేస్తున్నాను. 147 00:11:03,288 --> 00:11:05,707 అది పూర్తిగా ఆశతో నిండినది. 148 00:11:06,750 --> 00:11:09,753 అది మనదిగా ఇంకొంత కాలం ఉండాలన్నది నా కోరిక. 149 00:12:24,786 --> 00:12:28,498 ఆర్ఎక్స్ ఫార్మసీ - ఎలియట్ మాంటల్ 788 ఈ 78 వ వీధి - ఎన్‌వై, 10075 150 00:12:28,498 --> 00:12:30,500 మెలియంటిక్స్ 2 ఎంజీ కాప్సూల్స్ క్లోనాజెపమ్ 151 00:12:30,500 --> 00:12:32,586 అవసరమైనప్పుడు ఒక క్యాప్సూల్ మింగు 152 00:13:23,803 --> 00:13:24,971 నేను తనను చంపేశాను. 153 00:13:25,639 --> 00:13:27,766 అది కల కాదు. 154 00:13:32,062 --> 00:13:33,355 అది కల కాదు. 155 00:13:36,274 --> 00:13:37,651 అది కల కాదు. 156 00:13:40,111 --> 00:13:41,571 నేను తనను కల కనలేదు. 157 00:13:47,536 --> 00:13:49,371 మేము నీళ్ళల్లో ఉన్నాము, 158 00:13:50,413 --> 00:13:53,667 ఒక పడవ వచ్చింది, 159 00:13:53,667 --> 00:13:57,462 మేము రోజంతా ఈదుతూనే ఉన్నాము. 160 00:13:57,462 --> 00:14:02,384 ఆ తరువాత ఆమె నాకు కనబడలేదు. లేదా నేను ఆమెకు కనబడలేదు. 161 00:14:03,426 --> 00:14:07,305 అప్పటినుండి మధ్యలో చిక్కుకుపోయాను. 162 00:14:08,598 --> 00:14:12,519 నేను పూర్తిగా ఉండకూడదనీ లేదు అలాగే ఉండాలనీ లేదు. 163 00:14:13,395 --> 00:14:16,731 సగం ఉండాలనీ లేదు, ఉండకూడదనీ లేదు. 164 00:14:20,235 --> 00:14:24,281 అది ఎప్పటికీ దాటలేకపోయాను. 165 00:15:15,290 --> 00:15:17,751 మంగళవారం 166 00:15:30,889 --> 00:15:31,890 ఛ! 167 00:15:38,438 --> 00:15:39,981 మనకు బిడ్డ పుడుతోంది, బెవర్లీ. 168 00:15:40,106 --> 00:15:41,024 -తెలుసు. -బిడ్డ. 169 00:15:41,191 --> 00:15:42,984 -తెలుసు. -బిడ్డ. 170 00:15:42,984 --> 00:15:46,446 అవును. అవును. బిడ్డ. ఒక బిడ్డ. 171 00:15:49,407 --> 00:15:50,909 ఒక బిడ్డ. 172 00:15:50,909 --> 00:15:52,744 బిడ్డ. 173 00:15:52,869 --> 00:15:53,787 ఐ లవ్ యూ. 174 00:15:57,457 --> 00:16:02,879 దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను. 175 00:16:03,046 --> 00:16:07,967 నోవాతో దేవుడు ఇలా చెప్పాడు, "సమస్త శరీరుల అంతము నా ఎదుటే ఉన్నది. 176 00:16:09,094 --> 00:16:13,014 "గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది. 177 00:16:13,014 --> 00:16:17,185 "ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును." 178 00:16:17,310 --> 00:16:18,395 మనం ప్రార్థన చేద్దాం. 179 00:16:34,119 --> 00:16:37,872 సిలాస్ జోర్డాన్ 180 00:16:54,973 --> 00:16:56,349 బెవర్లీ, ఏమి జరిగింది? 181 00:16:57,767 --> 00:17:00,353 అది ప్రాంగణంలో జరిగింది. 182 00:17:00,478 --> 00:17:01,896 అది తన ఐదవ బిడ్డ. 183 00:17:02,689 --> 00:17:05,608 అది చాలా త్వరగా జరిగింది. 184 00:17:05,734 --> 00:17:07,902 తను అద్భుతంగా ఉంది, బాగా కదులుతూ ఉంది, 185 00:17:09,237 --> 00:17:12,240 నాకు గర్వంగా అనిపించింది ఎందుకంటే నువ్వు ఒక మహిళకు 186 00:17:12,240 --> 00:17:15,702 అలాంటి ప్రసవం జరిగితే, అది బాహాటంగా, బాధాకరంగా, లేదా తను 187 00:17:15,702 --> 00:17:21,040 ఆశించనట్టుగా లేదని బాధపడుతుందని ఆలోచించావు కానీ నిజానికి, అది పూర్తిగా వ్యక్తిగతం. 188 00:17:21,166 --> 00:17:23,209 నువ్వు బట్టలు మార్చుకుంటావా? 189 00:17:23,793 --> 00:17:27,213 ఇది రక్తం అంతే. ఒక స్త్రీ ప్రసవిస్తే అలానే అవుతుంది. 190 00:17:27,213 --> 00:17:28,757 దానర్థం అది బాధాకరమని కాదు. 191 00:17:28,882 --> 00:17:31,968 అవును, నాకది తెలుసు, బెవర్లీ. ధన్యవాదాలు. 192 00:17:58,912 --> 00:18:00,079 ఛ. 193 00:18:13,343 --> 00:18:14,719 -అబ్బో. -అవును. 194 00:18:14,719 --> 00:18:16,346 -తను బాగా నటిస్తుంది. -అవును. 195 00:18:16,471 --> 00:18:18,056 ఎంత బాగా చేస్తోందో చూడు. 196 00:18:20,141 --> 00:18:23,061 -చాలా సహజంగా చేస్తుంది. -దానర్థం ఏంటి? 197 00:18:23,353 --> 00:18:28,066 అంటే, తను నిజంగా అనుభవిస్తున్నట్టు చేస్తుంది. 198 00:18:29,651 --> 00:18:32,278 తను చాలా ప్రత్యేకమైన అమ్మాయి, బెవర్లీ. 199 00:18:32,445 --> 00:18:35,114 నీవెంత అదృష్టవంతురాలివో నీకు తెలుసని ఆశిస్తున్నా. 200 00:18:37,158 --> 00:18:40,286 -నీకు నేను తెలుసు. -అవును, తెలుసు. 201 00:18:44,916 --> 00:18:47,043 మీరు అది ఆపేయాలి. 202 00:18:47,168 --> 00:18:49,420 రా. నువ్వు వచ్చి మాతో పాటు చూడు. 203 00:18:49,546 --> 00:18:52,173 నువ్వు చాలా బాగా చేశావు, బంగారం. 204 00:18:54,926 --> 00:18:58,304 ఎప్పుడైనా నువ్వు ఎవరో పూర్తిగా మర్చిపోయావా? 205 00:18:58,555 --> 00:19:00,473 అంటే ఏంటి, లిండా? 206 00:19:00,598 --> 00:19:03,560 నేను నటులను చూసి ఆశ్చర్యపోతుంటాను. 207 00:19:03,560 --> 00:19:07,772 మీరు మరొకరి జీవితంలోకి అడుగుపెట్టాలి. 208 00:19:08,106 --> 00:19:10,191 -జీవించాలి... -అది మంచి పదం. 209 00:19:10,316 --> 00:19:13,820 ...వారి జీవితాన్ని. నువ్వు అది బాగా చేస్తావు. 210 00:19:13,987 --> 00:19:14,863 ధన్యవాదాలు. 211 00:19:15,113 --> 00:19:21,119 ఒకవేళ నేను మరొకరిలా కావాలంటే, నన్ను నేను పూర్తిగా కోల్పోవాలి అని 212 00:19:22,161 --> 00:19:24,873 ఆందోళన చెందుతాను. 213 00:19:24,998 --> 00:19:27,667 మంచిది, ఎవరూ నిన్ను అది చేయమని అడగడం లేదు. 214 00:19:28,668 --> 00:19:31,087 నేను ఇంతవరకూ కలవని అత్యంత అసాధారణ వ్యక్తివి. 215 00:19:31,087 --> 00:19:32,005 దేవుడా. 216 00:19:32,005 --> 00:19:34,674 అసలైన ఆసక్తికర విషయం గురించి మాట్లాడదామా? 217 00:19:34,674 --> 00:19:36,843 ఎల్లో, బాగా నడుచుకో. 218 00:19:37,135 --> 00:19:38,052 క్షమించండి. 219 00:19:40,805 --> 00:19:41,639 ఏంటి? 220 00:20:50,249 --> 00:20:52,794 ఎప్పుడూ ఇలానే జరుగుతుంది. 221 00:20:52,794 --> 00:20:55,088 అది భిన్నంగా ఉంటుందని అనుకోవడం నా పిచ్చితనం. 222 00:20:55,088 --> 00:20:57,674 -నువ్వు పిచ్చిదానివి కాదు. -క్షమించు. 223 00:20:57,674 --> 00:21:00,343 -బెవర్లీ. దయచేసి... -నన్ను క్షమించు. 224 00:21:00,343 --> 00:21:03,054 బంగారం, పరవాలేదు. 225 00:21:03,054 --> 00:21:05,390 -అది చనిపోయింది. -అది మనకు ఖచ్చితంగా తెలియదు. 226 00:21:05,390 --> 00:21:06,766 క్షమించు. 227 00:21:07,725 --> 00:21:08,726 బెవర్లీ. 228 00:21:09,811 --> 00:21:10,895 ఎన్ని వారాలు? 229 00:21:10,895 --> 00:21:13,189 అబ్బా, ఎల్లీ. 230 00:21:13,314 --> 00:21:15,149 -ఏడు. -ఎల్లీ, నన్ను క్షమించు. 231 00:21:15,149 --> 00:21:17,318 గురువారానికి ఎనిమిది నిండుతాయి. 232 00:21:17,443 --> 00:21:19,529 -సరే. -ఎల్లీ. 233 00:21:19,654 --> 00:21:21,072 నువ్వు ఐవీఎఫ్ చేశావు, కదా? 234 00:21:22,532 --> 00:21:24,951 ఐవీఎఫ్ చేసుకున్నావు, అవునా? అదే చేశావు. 235 00:21:25,076 --> 00:21:27,537 -లేదు. -కృత్రిమంగా వీర్యనిక్షేపణ, ఐయూఐ. 236 00:21:28,663 --> 00:21:29,914 ఐయూఐ? 237 00:21:30,915 --> 00:21:33,918 సరే. ఐయూఐ చేశారు. 238 00:21:34,752 --> 00:21:35,670 సరే. 239 00:21:39,590 --> 00:21:43,970 ఇంప్లాంటేషన్ రక్తస్రావానికి ఆలస్యమయింది, కానీ సాధారణంగా ఉంది. ఏమైనా నొప్పి? 240 00:21:44,345 --> 00:21:48,683 లేదు, ఏమీలేదు. నాకు ఏమీ అనిపించడం లేదు. 241 00:21:48,808 --> 00:21:53,813 సరే. నేను ఊరికే... భారీ రక్తస్రావంలా అనిపించడం లేదు. 242 00:21:56,357 --> 00:21:59,569 నువ్వు కోల్పోయినవన్నీ 8 వారాలకు ముందు బాగున్నాయి, బెవర్లీ. 243 00:21:59,694 --> 00:22:01,070 ఏదైనా తేడాగా అనిపిస్తుందా? 244 00:22:02,697 --> 00:22:06,951 ఏమో తెలియదు. నాకు తెలియడం లేదు. 245 00:22:07,368 --> 00:22:09,662 నాకు ఏమీ అనిపించడం లేదు, ఎలియట్. 246 00:22:16,419 --> 00:22:17,336 పడుకో. 247 00:22:59,087 --> 00:23:00,004 పరవాలేదు. 248 00:23:04,884 --> 00:23:06,135 పరవాలేదు. 249 00:23:22,902 --> 00:23:24,195 ధన్యవాదాలు. 250 00:23:27,865 --> 00:23:29,492 ధన్యవాదాలు, ఎలియట్. 251 00:23:39,293 --> 00:23:40,253 అభినందనలు. 252 00:24:50,907 --> 00:24:53,367 బుధవారం 253 00:25:24,315 --> 00:25:26,442 -రక్తస్రావం... -నీవు కోరుకునేది ఏదైనా. 254 00:25:26,442 --> 00:25:27,777 -రక్తం. -అవును. 255 00:25:27,777 --> 00:25:28,778 అది చెప్పు. 256 00:25:28,778 --> 00:25:29,862 -అంటే... -సరే. 257 00:25:30,655 --> 00:25:31,822 శుభోదయం, బెవర్లీ! 258 00:25:38,412 --> 00:25:39,288 బాగానే ఉన్నావా? 259 00:25:39,288 --> 00:25:41,457 నేను చాలా అద్భుతంగా ఉన్నాను! 260 00:25:44,502 --> 00:25:48,214 వాళ్ళు ఎప్పుడూ ఇలానే ఉంటారు. మనకు ఒకరు కూడా అర్థం కారు. 261 00:25:48,214 --> 00:25:49,757 కాస్త నోరు మూసుకుంటావా? 262 00:25:53,511 --> 00:25:54,637 నన్ను క్షమించు. 263 00:25:57,306 --> 00:25:58,599 క్షమించు. 264 00:26:05,523 --> 00:26:06,440 ఎల్లీ, క్షమించు. 265 00:26:06,440 --> 00:26:08,693 దేనికి? నీకు కావాల్సింది నీకు దక్కేది. 266 00:26:08,693 --> 00:26:11,112 నీ పట్ల సంతోషంగా ఉంది. 267 00:26:11,112 --> 00:26:12,738 నిరాశచెందడం పరవాలేదు. 268 00:26:12,738 --> 00:26:15,408 ధన్యవాదాలు. అది నీ మంచితనం, బాగానే ఉన్నాను. 269 00:26:15,408 --> 00:26:19,203 -అలా ఉండకు, ఎలియట్. -ఎలా ఉండకూడదు, బెవర్లీ? 270 00:26:47,273 --> 00:26:48,816 ఇప్పుడు నువ్వు ఎవరికి కావాలి? 271 00:26:54,196 --> 00:26:57,992 అది నేను ఎంతో కాలంగా 272 00:26:57,992 --> 00:27:04,040 నిజంగా ఎందుకో తెలియకుండా కోరుకున్నది. నా శరీరం కోరుకున్నది, 273 00:27:04,749 --> 00:27:08,919 నా భాగస్వామి ఎంతగానో కోరుకున్నది. 274 00:27:13,215 --> 00:27:14,925 గత రాత్రి, ఎలియట్‌కు చెప్పాను, 275 00:27:17,887 --> 00:27:21,891 నేనే స్వయంగా తనకు నాకు నేను మనసులో అనుకున్నాను 276 00:27:21,891 --> 00:27:25,603 ఎందుకంటే నాకు బిడ్డ పుట్టబోతోందని తనకు చెప్పాలని అనిపించింది. 277 00:27:26,687 --> 00:27:28,189 ఇంకా, 278 00:27:30,566 --> 00:27:34,320 నాకు తను చాలా నిరాశ చెందిన భావన కలిగింది. 279 00:27:34,320 --> 00:27:35,821 తను... 280 00:27:37,073 --> 00:27:39,617 తనను నిరాశపరిచానని తను చాలా నిరాశ చెందింది. 281 00:27:42,661 --> 00:27:44,080 నేను... 282 00:27:45,581 --> 00:27:49,335 నాకు అంతా నాశనం చేసిన భావన కలిగింది. 283 00:27:51,796 --> 00:27:57,134 ఒక అవకాశం తీసుకుని... నేను సరైనదే అనుకున్న సంతోషాన్ని పొందాను. 284 00:28:01,305 --> 00:28:04,266 ప్రేమలో పడడం, పిల్లలను కనడం, 285 00:28:07,311 --> 00:28:11,482 ధిక్కారంగా నా సొంత జీవితాన్ని నేను నిర్మించుకోవాలని, 286 00:28:11,482 --> 00:28:14,819 పరిపూర్ణ వ్యక్తిగా కావాలని నిర్ణయించుకున్నాను. 287 00:28:21,492 --> 00:28:24,370 కానీ నాకు తను గుర్తుకు వస్తోంది. 288 00:28:25,955 --> 00:28:27,498 అయ్యో, దేవుడా. 289 00:28:33,504 --> 00:28:37,800 నాకు ఒక్కోసారి తప్పు కవల చనిపోయిన భావన కలుగుతోంది. 290 00:28:50,688 --> 00:28:52,398 అది ఇంకా పని చేస్తుందా? 291 00:28:59,029 --> 00:29:03,909 నేను తిరిగి వస్తూ ఉంటే, అది పని చేస్తుందని ఆశిస్తూ ఉంటాను. 292 00:29:05,828 --> 00:29:10,624 క్షమించబడ్డానని అనిపిస్తుంది. ప్రాయశ్చిత్తం జరిగినట్టు. 293 00:29:12,084 --> 00:29:13,836 మంచి మనుషుల భావన. 294 00:29:14,545 --> 00:29:16,589 మంచి మనుషుల భావన ఏంటి? 295 00:29:18,924 --> 00:29:19,842 శాంతి. 296 00:29:56,003 --> 00:29:58,380 ఆమీకి ఏడేళ్ళు. అలెక్స్‌కు ఐదు. 297 00:30:01,133 --> 00:30:03,636 -చక్కని పిల్లలు. -ఖచ్చితంగా. 298 00:30:07,014 --> 00:30:10,142 నాకంటే చాలా బాగా చేసుకోగలుగుతున్నారు. 299 00:30:11,560 --> 00:30:12,436 సరే. 300 00:30:13,437 --> 00:30:17,316 అంటే, వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు. నేను దగ్గరగా లేనని. 301 00:30:17,441 --> 00:30:19,693 నేను అన్ని నా భార్యకు వదిలేశాను. 302 00:30:19,818 --> 00:30:22,363 నేను దారుణమైన భర్తను. తనను మోసం చేశాను, 303 00:30:23,113 --> 00:30:27,409 అన్నిటికంటే మొదటి ప్రాధాన్యత నా కేరీర్‌కు ఇచ్చాను. 304 00:30:27,576 --> 00:30:31,789 ఇప్పుడు, నేను, వాళ్ళ హోంవర్క్‌ల గురించి అడుగుతూ 305 00:30:33,874 --> 00:30:37,086 ఎవరు సెల్లో వాయిస్తారో, ఎవరు బ్యాలేను, కుండలు చేయడాన్ని 306 00:30:37,086 --> 00:30:39,547 ఇష్టపడతారో గుర్తు చేసుకుంటూ ఉన్నాను. 307 00:30:39,547 --> 00:30:42,174 నేను తనలా వాళ్ళకు జడలు వేయలేను. 308 00:30:42,299 --> 00:30:44,468 నీ పిల్లలున్నది 18 శతాబ్దం, ఇంగ్లండ్‌లోనా? 309 00:30:48,639 --> 00:30:50,057 నీకు జనం ఇలా చేస్తారా? 310 00:30:50,432 --> 00:30:51,392 ఎలా? 311 00:30:52,268 --> 00:30:54,019 వాళ్ళ మనసులోది చెప్పుకోవడం. 312 00:30:55,813 --> 00:30:58,816 ఎక్కడికి వెళితే అక్కడికి అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేయడం. 313 00:31:16,417 --> 00:31:18,877 గురువారం 314 00:31:35,894 --> 00:31:37,229 హేయ్. 315 00:31:40,274 --> 00:31:44,570 -అన్నట్లు, ఆ గుడ్లు అద్భుతంగా ఉన్నాయి. -ఇది బంధానికి అవకాశం కాదు. 316 00:31:47,740 --> 00:31:52,328 మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు చెప్పాలనుకున్నాను... 317 00:31:52,328 --> 00:31:56,915 మనం పరస్పరం మళ్ళీ కలవమన్న వాస్తవానికి రాజీ పడ్డాను. 318 00:31:57,041 --> 00:31:59,627 నువ్వు కూడా రాజీ పడాలని అనుకుంటున్నాను. 319 00:32:10,137 --> 00:32:12,598 శుక్రవారం 320 00:32:13,724 --> 00:32:17,728 -నాకు నువ్వు గుర్తొస్తున్నావు. -అది మంచి విషయం. 321 00:32:17,728 --> 00:32:21,398 నీకు కాస్త మాంటల్ సమయం ఇవ్వాలని అనుకున్నాను. 322 00:32:22,483 --> 00:32:26,820 సరే, వద్దు, నాకు అది వద్దు. 323 00:32:29,323 --> 00:32:30,908 నాకు నాతో ఉండాలని ఉంది. 324 00:32:30,908 --> 00:32:35,037 ఇంకేక్కడయినా. ఇక్కడ కాకుండా. నాకు ఇక్కడ ఊపిరి ఆడడం లేదు. 325 00:32:35,037 --> 00:32:39,875 నా ఛాతి మీద ఏదో ఉన్న భావన, నా గొంతుకు అడ్డుపడుతున్నట్టు ఉంటుంది. 326 00:32:42,294 --> 00:32:47,341 నాకు ఆ ఇల్లు కావాలి, చెర్రీ చెట్లు, చెక్క గచ్చులు. 327 00:32:47,341 --> 00:32:50,177 కిటికీ పక్కన నువ్వు. 328 00:32:53,222 --> 00:32:56,058 నీకు ఈరోజు ఆడిషన్ ఉంది. 329 00:32:56,183 --> 00:32:57,309 నీకు శుభం కలగాలి. 330 00:32:59,186 --> 00:33:01,021 ఐ లవ్ యూ, బెవర్లీ. 331 00:33:06,944 --> 00:33:07,861 లేదు. 332 00:33:11,156 --> 00:33:12,074 హేయ్, లిండా. 333 00:33:12,408 --> 00:33:13,325 క్షమించు. 334 00:33:14,451 --> 00:33:16,745 వెతకడంలో సాయం చేయనా? 335 00:33:16,870 --> 00:33:18,706 లేదు, నేను ఊరికే... 336 00:33:20,791 --> 00:33:23,961 -రేపు కేక్‌లు చేయాలని అనుకున్నాను. -తప్పకుండా. 337 00:33:25,587 --> 00:33:28,841 వాళ్ళ చిన్నతనంలో చేసేదాన్ని. చెరి ఒకటి. 338 00:33:31,927 --> 00:33:35,389 నీకు ఏమి కావాలో చెబితే, అది నేను తీసుకురానా? 339 00:33:35,514 --> 00:33:37,099 -ధన్యవాదాలు. -సరే. 340 00:33:52,698 --> 00:33:53,532 ఏంటి? 341 00:33:54,199 --> 00:33:55,033 ఏమీ లేదు. 342 00:34:03,083 --> 00:34:04,585 చర్చ్ ఎలా ఉంది, ఎలియట్? 343 00:34:04,710 --> 00:34:08,046 బాగుంది. చాలా ధన్యవాదాలు. నువ్వు దానిని చంపాలని అనుకుంటే, 344 00:34:08,046 --> 00:34:11,675 అరుదైన మాంసం, కెఫీన్ ఇంకా అడపాదడపా సిగరెట్లు సరిపోవు. 345 00:34:11,842 --> 00:34:14,928 వృద్ధురాళ్ళను చంపిన అపరాధానికి ప్రార్థన చేశావు. 346 00:34:14,928 --> 00:34:18,974 నువ్వు చెప్పినట్టుగానే. అది ఎప్పుడూ జరగలేదు. ఎవరూ రాలేదు. 347 00:34:18,974 --> 00:34:20,934 అది ప్రతికూల భావనని తెలిసింది. 348 00:34:21,059 --> 00:34:23,020 అయితే, నువ్వు హంతకురాలివి కావా? 349 00:34:23,187 --> 00:34:25,230 కాను, నిజానికిి, హంతకురాలిని కాను. 350 00:34:25,355 --> 00:34:28,942 అది ఊరట కలిగించింది. అక్కడ నువ్వు కొంతసేపు పిచ్చిగా ఉన్నావు. 351 00:34:28,942 --> 00:34:32,821 నేను పూర్తిగా తెలివితో ఉన్నాను. అది అద్భుతం కదా? 352 00:34:32,988 --> 00:34:34,156 నేను ఒకరిని కలిశాను. 353 00:34:34,156 --> 00:34:37,117 సరే. ఆ రాత్రి నువ్వు అతనిని కలుస్తున్నట్టు విన్నాము. 354 00:34:37,117 --> 00:34:40,788 నన్ను క్షమించు. ఎవరితోనైనా సరిగా గడపడం బాగుంటుంది. 355 00:34:40,954 --> 00:34:43,123 అతను ఒక రాజకీయవేత్త, అతనికి నేనంటే ఇష్టం. 356 00:34:43,123 --> 00:34:46,210 అతను నాతో మాట్లాడే తీరు, ఒక కవిత్వంలా ఉంటుంది. 357 00:34:46,752 --> 00:34:48,837 చాలా చిరాగ్గా ఉంది. 358 00:34:49,213 --> 00:34:51,632 అక్కడ హ్యాంగర్ దూర్చమంటావా? 359 00:34:51,632 --> 00:34:53,967 దానిని బయటకు లాగాలా? మెట్ల నుండి తోసేయాలా? 360 00:34:53,967 --> 00:34:56,428 నీ అండాశయాలు, ఎవరూ ఏమీ అనుమానించరు. 361 00:34:56,428 --> 00:34:59,389 లేదు. చాలా ధన్యవాదాలు, ఎలియట్. అది మంచితనం. 362 00:35:00,641 --> 00:35:04,478 అయితే, ఆ నటికి నీ సంగతి అస్సలు తెలియదా? 363 00:35:06,730 --> 00:35:11,068 నువ్వు ఎంత బాధలో ఉన్నావో తెలియదా, చిన్ని చెల్లీ? 364 00:35:16,240 --> 00:35:20,577 నేను బాధలో లేను, ఎలియట్. సంతోషంగా ఉన్నాను. 365 00:35:23,956 --> 00:35:27,376 అది ఎలా ఉంటుందో తెలియని దానివి నువ్వు ఒక్కదానివే. 366 00:35:39,763 --> 00:35:41,849 అయితే, వాళ్ళకు ఎప్పుడు చెబుతాము? 367 00:35:41,974 --> 00:35:46,645 అంటే, వాళ్ళకు నువ్వు రేపు చెప్పాలి. వాళ్ళు ఆదివారం వెళ్ళిపోతున్నారు. 368 00:35:46,770 --> 00:35:48,480 తల్లిదండ్రుల వారం బాగుంది కదా? 369 00:35:49,231 --> 00:35:51,817 వాళ్ళకు వ్యక్తిగతంగా ఏమి చెప్పాలో తెలియదు. 370 00:35:51,817 --> 00:35:57,322 దేవుడా, తను చాలా ఉత్సాహంగా ఉంటుంది. తన చిన్ని ముఖం, తనకు నువ్వు చెప్పాలి. 371 00:35:57,322 --> 00:35:59,700 నాన్న అయితే గందరగోళపడిపోతారు. 372 00:36:00,742 --> 00:36:02,995 లింగాన్ని వెల్లడించడానికి సమయం కాలేదు. 373 00:36:03,745 --> 00:36:05,998 అది చాలా గొప్పగా ఉండేది. 374 00:36:05,998 --> 00:36:09,126 అబ్బా! దీనికి మంచి సమయం ఎందుకు చూసుకోలేదు? 375 00:36:09,251 --> 00:36:11,378 ఎలియట్, తనకు చెప్పేందుకు సిద్ధంగా లేను. 376 00:36:12,754 --> 00:36:14,840 తండ్రి ఎవరు? 377 00:36:14,840 --> 00:36:17,426 ఇది సామీ శుక్రకణం, ఒకవేళ అది... 378 00:36:18,552 --> 00:36:20,971 అది చాలా తెలివైన పని. 379 00:36:22,431 --> 00:36:26,977 ఇంకా ఐయూఐ. అది చాలా తెలివైన పని. 380 00:36:27,102 --> 00:36:31,356 అయితే, నువ్వు అది లోపలకు తోశావా? 381 00:36:31,523 --> 00:36:34,484 క్షమించు, నాకు ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంది. 382 00:36:34,693 --> 00:36:37,154 -ఇంకా ఏమైనా రక్తస్రావం అవుతుందా? -ఎలియట్. 383 00:36:37,321 --> 00:36:40,449 -లేదు. -అది మంచిది. రేపటికి ఎనిమిది వారాలు. 384 00:36:40,657 --> 00:36:42,367 మనం తనను ఏమని పిలుస్తాము? 385 00:36:42,492 --> 00:36:45,495 క్షమించు, ఇది అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా. 386 00:36:45,495 --> 00:36:46,496 క్షమించు. 387 00:36:46,496 --> 00:36:51,209 నువ్వు 20 సార్లు క్షమాపణలు చెబితే, అందులో అర్థం ఉండదు. 388 00:36:51,376 --> 00:36:56,173 ఇందులో "మనం" లేము, ఎలియట్. అది మేము. మేము ఉన్నాము. 389 00:36:56,173 --> 00:36:57,466 మాకు బిడ్డ పుట్టబోతోంది. 390 00:36:59,593 --> 00:37:02,012 మాకు నచ్చిన ఇల్లు చూసుకున్నాము. 391 00:37:03,972 --> 00:37:06,850 నువ్వు అప్పుడప్పుడూ భోజనానికి రావచ్చు. 392 00:37:12,189 --> 00:37:13,649 శుభరాత్రి, ఎలియట్. 393 00:38:20,424 --> 00:38:23,010 ఈరోజు ఎలా గడిచింది? ఆడిషన్? 394 00:38:27,514 --> 00:38:28,890 అవును, అవకాశం దొరికింది. 395 00:38:29,975 --> 00:38:31,393 నీకు దొరుకుతుందని తెలుసు. 396 00:38:33,603 --> 00:38:35,188 అభినందనలు. 397 00:38:37,107 --> 00:38:38,150 ధన్యవాదాలు. 398 00:39:00,297 --> 00:39:02,466 ఇది చాలా పిచ్చితనమేమో. 399 00:39:05,552 --> 00:39:10,098 నాకు చాలా, చాలా, చాలా సంతోషంగా ఉంది. 400 00:39:13,268 --> 00:39:15,687 హలో, హలో, హలో, హలో. 401 00:39:15,687 --> 00:39:17,773 లోపల ఎవరైనా ఉన్నారా? 402 00:39:20,442 --> 00:39:22,944 శనివారం 403 00:39:49,971 --> 00:39:50,972 ఊదు. 404 00:39:55,102 --> 00:39:56,478 యేయ్! 405 00:39:56,478 --> 00:39:58,563 ఏమి కోరుకున్నావు? 406 00:39:58,980 --> 00:40:03,318 నిజానికి, ఆ దారుణమైనవి చాలా ఉన్నాయి. 407 00:40:03,485 --> 00:40:07,572 అందరూ ఊహించిన దానికంటే వంద శాతం మంచి బిడ్డకోసం. 408 00:40:07,781 --> 00:40:09,908 -నీకు ఎంత దారుణం. -ఎవరు ముందు పుట్టారు? 409 00:40:09,908 --> 00:40:11,493 నేను తెలియకపోవడం నమ్మలేను. 410 00:40:11,493 --> 00:40:13,328 ముందు ఎల్లో బయటకు వచ్చింది. 411 00:40:13,453 --> 00:40:16,915 తన దగ్గరకు తన చెల్లి వచ్చాకే ఏడుపు ఆపింది. 412 00:40:17,749 --> 00:40:22,003 ఎల్లో, ఎల్లో అయితే, బెవర్లీ ఏంటి? 413 00:40:23,380 --> 00:40:25,465 జనరల్‌లో ఏమీ మారు పేరు లేదు. 414 00:40:28,468 --> 00:40:33,223 మిమ్మల్ని కేంబ్రిడ్జ్ తరువాత చూడకపోవడంతో, మిమ్మల్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాను. 415 00:40:33,223 --> 00:40:35,142 అవును, అది నిజమే. 416 00:40:35,142 --> 00:40:38,019 నిక్, ప్రచారం ఎలా సాగుతోంది? 417 00:40:38,019 --> 00:40:40,564 అవును, ధన్యవాదాలు. అవును, దానికై కష్టపడుతున్నాం. 418 00:40:40,564 --> 00:40:41,898 మీరు ఎలా ఉన్నారు? 419 00:40:41,898 --> 00:40:45,318 ముద్దాడేందుకు పిల్లలు కావాలా? మా దగ్గర చాలా మంది ఉన్నారు. 420 00:40:45,443 --> 00:40:48,572 -పిల్లలు పెద్ద ఓటర్లుకారు, దురదృష్టం. -పూర్తిగా కాదు. 421 00:40:48,697 --> 00:40:51,116 మా ముద్దులు 30 నుండి 44 వరకు కేంద్రీకరించాము 422 00:40:51,241 --> 00:40:53,326 -కాలేజీ డిగ్రీ ఓటర్లు వద్దు. -నువ్వు? 423 00:40:53,326 --> 00:40:54,244 అవును. కాదనలేను. 424 00:40:54,244 --> 00:40:56,746 మీ కూతుళ్ళు నన్ను నిలకడైన ఉద్యోగంలో ఉంచారు. 425 00:40:56,746 --> 00:40:59,624 -అది అందరి ముందు మాట్లాడము. -వదిలేయ్. 426 00:40:59,791 --> 00:41:00,834 కూర్చో, గ్రెటా. 427 00:41:00,834 --> 00:41:02,919 -ఎందుకు కూర్చోవు? -పరవాలేదు. ధన్యవాదాలు. 428 00:41:03,044 --> 00:41:06,047 చోటు అద్భుతంగా ఉంది. నాకు ఆతిధ్యం ఇవ్వడంపై ధన్యవాదాలు. 429 00:41:06,047 --> 00:41:09,176 నిజంగా నువ్వు వస్తున్నట్టు ఎవరూ చెప్పలేదు. 430 00:41:09,926 --> 00:41:14,514 మీ ఇద్దరూ చాలా గర్వపడాలని చెప్పదలచుకున్నాను. 431 00:41:15,015 --> 00:41:17,350 -అవును, మేము గర్వించాలి, కదా? -చాలా. 432 00:41:17,601 --> 00:41:20,353 జనం అదే అంటున్నారు. 433 00:41:20,353 --> 00:41:21,271 అవును. 434 00:41:21,396 --> 00:41:24,191 మీరు అమ్మాయిలు అద్భుతం. వాళ్ళు సాధించినది అద్భుతం. 435 00:41:24,733 --> 00:41:27,152 అవును, విజయాలు. 436 00:41:27,152 --> 00:41:28,570 మా పిల్లలు... 437 00:41:30,322 --> 00:41:32,157 దేవుడా, నేను ఊహించలేను కూడా. 438 00:41:32,324 --> 00:41:37,287 -నా భార్య, నేను ఎప్పుడూ అనుకునే వాళ్ళం... -నీ భార్యా? నీకు భార్య ఉందా? 439 00:41:37,454 --> 00:41:39,748 తను చనిపోయింది అమ్మా. తన భార్య చనిపోయింది. 440 00:41:40,248 --> 00:41:42,250 అయ్యో, చాలా బాధగా ఉంది. 441 00:41:42,250 --> 00:41:44,169 లేదు. పరవాలేదు. 442 00:41:44,169 --> 00:41:46,338 నెలల క్రితం టైమ్స్‌ లో ఇంటర్వ్యూ ఇచ్చావు. 443 00:41:46,588 --> 00:41:50,217 అవును, అది కఠినమైనది. 444 00:41:50,217 --> 00:41:52,969 మీ వలస విధానాల గురించి మాట్లాడినప్పుడు, 445 00:41:52,969 --> 00:41:56,181 మరణ శిక్షను ఎంతవరకు సమర్థిస్తారు? 446 00:41:58,767 --> 00:42:02,437 అవును. అంటే, వాళ్ళు ఆ విషయాలను ఎలా ఎడిట్ చేస్తారంటే, టామ్... 447 00:42:03,647 --> 00:42:05,732 మీరు "మూక" అన్న పదం ఉపయోగించారా? 448 00:42:05,857 --> 00:42:06,775 మీకు అసూయగా ఉందా? 449 00:42:06,775 --> 00:42:09,486 -ఖచ్చితంగా "లేదు." -మేము కలిశాము. 450 00:42:11,655 --> 00:42:13,782 -మాంటల్ దంపతులారా... -ధన్యవాదాలు, టామ్. 451 00:42:13,782 --> 00:42:15,450 -యూనివర్శిటీలో. -వద్దు. 452 00:42:15,617 --> 00:42:16,868 అది బాగాలేదు. 453 00:42:16,868 --> 00:42:20,247 -నిజమే. కానీ నాకు ఇంకా బాధగా ఉంది అది... -కూర్చో, గ్రెటా. 454 00:42:20,413 --> 00:42:21,790 మేము కూడా కలిసి గడిపాము. 455 00:42:21,790 --> 00:42:23,583 -నువ్వు ఎప్పటికీ ఆపవు! -ఇదీ నిజమే. 456 00:42:23,583 --> 00:42:24,793 -మీ మంచితనం. -బాగుంది. 457 00:42:24,793 --> 00:42:26,002 -కుర్చీ లాక్కో. -వద్దు. 458 00:42:26,002 --> 00:42:28,338 ఇది నిజంగా చాలా బాగుంది. 459 00:42:28,338 --> 00:42:30,840 -నేనూ మంచి సమయం గడిపాను. -దురుసుగా ఉండకు. 460 00:42:30,840 --> 00:42:33,301 నువ్వు చాలా దురుసుగా ఉన్నావు. ఇది తన ఉద్యోగం. 461 00:42:33,301 --> 00:42:35,720 తనకు నీతో మాట్లాడుతూ సమయం గడపాలని లేదు. 462 00:42:35,720 --> 00:42:37,138 -బెవర్లీ. -క్షమించు. 463 00:42:37,138 --> 00:42:38,807 ధన్యవాదాలు, లిండా. పరవాలేదు. 464 00:42:38,807 --> 00:42:41,476 మనం గంపెడు పిల్లల్ని కనాలేమో. 465 00:42:41,476 --> 00:42:42,435 అంతే కావచ్చు. 466 00:42:42,435 --> 00:42:45,272 నాకు ఈ సింహాలనుండి చాలా ప్రచారం దొరుకుతుందేమో. 467 00:42:45,939 --> 00:42:48,483 మీరు పట్టణంలో ఉన్నప్పుడు షో చూశారా? 468 00:42:48,608 --> 00:42:51,528 అతిగా సాధించాలన్న ఆత్రుత ఉన్న పిల్లలతో ఇంటిని నింపాలి. 469 00:42:51,528 --> 00:42:53,154 ఒక సైన్యాన్ని పెంచాలి! 470 00:42:53,154 --> 00:42:54,489 దేవుడా! 471 00:42:54,489 --> 00:42:55,657 -ఏంటి? -ఎల్లో. 472 00:42:55,657 --> 00:42:58,368 వద్దు, వద్దు, వద్దు. ఏంటి? 473 00:42:58,493 --> 00:43:02,038 -ఎలియట్. -అయితే, నువ్వు నోరు మూసుకో. 474 00:43:02,038 --> 00:43:03,581 -సరే, ఎలియట్. -ఎలియట్. 475 00:43:03,581 --> 00:43:05,208 అది చేసినప్పుడే వాస్తవమా? 476 00:43:05,333 --> 00:43:07,836 అది చేస్తున్నప్పుడే ఉజ్వలంగా, బాగా ఉంటావా? 477 00:43:07,836 --> 00:43:10,088 -నేను ఇది తనతో చేయడం లేదు. -ఊరుకో. 478 00:43:10,213 --> 00:43:15,176 నేను చేసే ప్రతి పని నీకోసం, నీతో గడపడం కోసం కాదు. 479 00:43:15,176 --> 00:43:17,512 -ప్లీజ్. -మీ ఇద్దరూ నా కారణంగా కలిసున్నారు. 480 00:43:17,637 --> 00:43:18,596 -ఎలియట్. -ఏంటి? 481 00:43:18,596 --> 00:43:20,807 -ఇది చాలా బాగుంటుంది. -అంటే ఏంటి? 482 00:43:21,057 --> 00:43:23,184 -ఏంటి, జోసెఫ్? -తను అన్నదానికి అర్థమేంటి? 483 00:43:23,435 --> 00:43:26,438 ఒక కవల ఇంకా ఒక టీవీ నటి. ఒక కవల ఇంకా ఒక రాజకీయవేత్త. 484 00:43:26,438 --> 00:43:28,106 ఇది ఏది చెడ్డగా లేదు, తెలుసా? 485 00:43:28,273 --> 00:43:29,816 నువ్వెప్పుడు వెళతావు, జోసెఫ్? 486 00:43:29,941 --> 00:43:32,027 -నిజంగా, నువ్వు ఎప్పుడు వెళతావు? -దేవుడా. 487 00:43:32,152 --> 00:43:34,237 ప్రసూతి కేంద్రం తెరుస్తున్నాం. ధన్యవాదాలు. 488 00:43:34,362 --> 00:43:36,323 నువ్వు మనిషి రూపంలో ఉన్న తామరజబ్బువు. 489 00:43:36,323 --> 00:43:37,324 బెవర్లీ! 490 00:43:37,324 --> 00:43:39,409 -సరే. -నిన్నెవరూ ఇబ్బంది పెట్టలేరు. 491 00:43:39,409 --> 00:43:41,828 -దేవుడా. -మనం కొంచెం కేక్ తిందామా? 492 00:43:41,828 --> 00:43:43,621 -అద్భుతంగా ఉంటుంది! -ధన్యవాదాలు. 493 00:43:43,747 --> 00:43:46,374 నువ్వు అన్నదానికి అర్థం ఏంటి? ఆమె వలనే కలుసున్నామా? 494 00:43:46,374 --> 00:43:48,126 -రెండు చేశాను. -అభినందనలు. 495 00:43:48,126 --> 00:43:50,795 జీవితకాల అవకాశం. చరిత్రలో ఒక భాగం. 496 00:43:50,795 --> 00:43:51,755 ఎలియట్. 497 00:43:51,755 --> 00:43:53,631 -మీకు మంచి జరగాలి. -ఉంటాను, జోసెఫ్. 498 00:43:53,631 --> 00:43:54,841 మనం ఇది వదిలేయాలి. 499 00:43:54,966 --> 00:43:56,676 -ఏది వదిలేయాలి? -మీరంతా పోండి. 500 00:43:56,676 --> 00:43:58,928 నువ్వు చాలా ఎదుర్కొంటున్నావు ఇంకా... 501 00:43:59,054 --> 00:44:01,598 దయచేసి, వద్దు. ఎలియట్‌కు బాగా లేదు, 502 00:44:01,598 --> 00:44:03,350 మనందరం తనకు సహకారంగా ఉండాలి, 503 00:44:03,350 --> 00:44:07,562 తనకు సరిగా లేనంత వరకూ, అలాగే తను పూర్తిగా చెత్తగా వ్యవహరించినంత వరకు. 504 00:44:07,562 --> 00:44:11,524 -నిజానికి, బానే ఉన్నా. దానికి ధన్యవాదాలు. -చెత్త జంట మోహాలు. 505 00:44:11,524 --> 00:44:14,319 నేను. నేను బాగానే ఉన్నాను. ప్రేమలో ఉన్నాను. 506 00:44:14,444 --> 00:44:17,113 -బాగానే ఉన్నాను. -నేను వెళుతున్నాను. చెత్త మొహాలు! 507 00:44:17,113 --> 00:44:19,783 సరే, నేను లేను. సరే, ఖచ్చితంగా. నేను బాగా లేను. 508 00:44:19,783 --> 00:44:23,536 నేను బాగా లేను. నేను కుప్పకూలిపోతానేమో అనిపించింది. 509 00:44:23,661 --> 00:44:25,955 -నిజం. -ఆ తరువాత, బహుశా... పోండి! 510 00:44:25,955 --> 00:44:29,626 -బహుశా, ఆ తరువాతి రోజే, కదా? -ఎలియట్? 511 00:44:29,751 --> 00:44:32,253 నువ్వు, నీ యవ్వన ఐదు నిమిషాల ప్రియురాలు... 512 00:44:32,253 --> 00:44:33,380 ఏంటి? 513 00:44:33,505 --> 00:44:36,674 అన్నట్లు, అది ఏంటి? నీకు నాన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా? 514 00:44:36,800 --> 00:44:38,885 నీకు? సాధారణంగా పెద్దవాళ్ళు ఇష్టం. 515 00:44:38,885 --> 00:44:40,637 -నీకు పెద్దవాళ్ళు ఇష్టం... -ఆపు! 516 00:44:40,637 --> 00:44:43,723 నేను ఈ కారణం కోసం, నీకోసం నా జీవితం అర్పించాను. 517 00:44:43,723 --> 00:44:46,976 నువ్వే ఆ కారణం. అలాంటిది నువ్వే నన్ను వదిలేసి వెళితే 518 00:44:46,976 --> 00:44:49,062 -ఇక అర్థమేముంది? -నిన్ను వదిలేయడం లేదు. 519 00:44:49,062 --> 00:44:50,980 నన్ను వదిలేసిన భావన కలుగుతోంది! 520 00:44:50,980 --> 00:44:52,273 మనం ఇది ఆపేద్దామా? 521 00:44:52,273 --> 00:44:55,902 నా జీవితంలో ప్రతి ఒక్కటీ నీకోసమే. 522 00:44:56,194 --> 00:44:57,904 -ఎన్నో వదిలేశాను. -బాగానే ఉన్నావా? 523 00:44:57,904 --> 00:45:00,573 -నాకోసం నేను కోరుకోవడం మానేశాను. -ఎలియట్... 524 00:45:00,573 --> 00:45:03,827 నువ్వు కోరుకున్నవే నేను కోరుకోవడం నేర్చుకున్నాను. 525 00:45:03,952 --> 00:45:05,912 కేంద్రం, గర్భం. 526 00:45:05,912 --> 00:45:07,789 -బాగుంది. -దేవుడా. 527 00:45:07,997 --> 00:45:09,499 -ఏంటి? -అయ్యో, దేవుడా. 528 00:45:10,834 --> 00:45:12,669 వాళ్ళకు బిడ్డ పుట్టబోతోంది. 529 00:45:12,794 --> 00:45:17,132 బెవర్లీ గర్భవతి, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. 530 00:45:17,674 --> 00:45:18,675 ఇది నిజమా? 531 00:45:18,967 --> 00:45:20,969 -శుభాకాంక్షలు. -నోరు మూసుకో! 532 00:45:20,969 --> 00:45:22,887 తల్లివి కాబోతున్నావా, బెవర్లీ? 533 00:45:23,054 --> 00:45:25,056 -అది ఎలా చేయగలిగావు, అయినా? -నువ్వు... 534 00:45:25,056 --> 00:45:27,434 మాతృత్వం నీ తరహా పని కాదు! 535 00:45:27,434 --> 00:45:28,476 అంటే ఏంటి? 536 00:45:28,476 --> 00:45:32,063 -మనం మాతృత్వం గురించి మాట్లాడడం లేదు. -కానీ నాకు కొన్ని విషయాలు తెలుసు. 537 00:45:32,063 --> 00:45:33,523 అంటే ఏంటి, ఎలియట్? 538 00:45:33,523 --> 00:45:34,524 నీకే మంచిది. 539 00:45:34,649 --> 00:45:35,859 నేను ఇందులో భాగం కాగలను. 540 00:45:35,859 --> 00:45:36,818 నువ్వు కాలేవు. 541 00:45:36,818 --> 00:45:37,944 -కాగలను! -ఎలియట్? 542 00:45:38,069 --> 00:45:39,612 నువ్వు నా జీవితంలో భాగం కాదు. 543 00:45:39,737 --> 00:45:41,656 మనం అసాంఘిత వ్యక్తులం కాదని 544 00:45:41,656 --> 00:45:44,409 నిరూపణకు కొన్నేళ్ళకు ఒకసారి నిన్ను వదిలేస్తాము. 545 00:45:44,534 --> 00:45:49,789 అడపాదడపా ప్రసూతి వ్యవస్థను నిర్వహిస్తాం, దానికి తనకు నువ్వు కావాలి, నిన్ను పట్టాను. 546 00:45:52,333 --> 00:45:55,044 బార్, ముద్దు. అదంతా బాగానే ఉంది. 547 00:45:55,378 --> 00:45:58,506 మన యోనులు, నాలుకలు ఒకేలా ఉన్నాయి. అందులో ఏముంది? 548 00:45:58,506 --> 00:45:59,507 ఆపండి! 549 00:46:03,094 --> 00:46:07,348 దారుణాతి దారుణమైన అమ్మాయిలు! 550 00:46:12,270 --> 00:46:13,813 జెనివీవ్. 551 00:46:29,120 --> 00:46:30,330 జెనివీవ్. 552 00:46:34,542 --> 00:46:36,085 వద్దు. 553 00:46:47,847 --> 00:46:51,226 ఆలన్, నేను ఇది చేయలేను. 554 00:46:51,351 --> 00:46:55,146 నేను ఇది చేయలేను. నన్ను క్షమించు. 555 00:46:55,563 --> 00:46:57,023 వాళ్ళు ఇద్దరు ఉన్నారు. 556 00:46:57,148 --> 00:47:00,818 ఎప్పుడూ ఇద్దరూ ఉన్నారు. నేను ఇది చేయలేను. 557 00:47:00,818 --> 00:47:06,199 వాళ్ళకు నేను అవసరం లేదు. వాళ్ళకు నేను, నాకు వాళ్ళు అవసరం లేదు. 558 00:47:06,366 --> 00:47:11,871 నేను ఇది చేయలేను ఇంకా... నువ్వు చాలా మంచివాడివి. 559 00:47:12,038 --> 00:47:14,457 ఇది నడుముకు చుట్టుకున్న గేలం లాంటిది, 560 00:47:14,582 --> 00:47:20,588 నాకు కింద ఉండాలని ఉంటే, నన్ను పైకి లాగుతారు. నేను ఇది చేయలేను. 561 00:47:20,755 --> 00:47:24,884 నాకు తిరిగి వెళ్ళాలని ఉంది. ప్రారంభానికి తిరిగి వెళ్ళాలి. ఇది చేయలేను. 562 00:47:24,884 --> 00:47:26,970 -లిండా! -ఇది చేయకుండా ఉండాల్సింది. 563 00:47:26,970 --> 00:47:28,763 అస్సలు తల్లి కావడానికి 564 00:47:28,763 --> 00:47:33,268 ఎప్పుడూ ప్రయత్నించి ఉండాల్సింది కాదు ఎందుకంటే ఇది చేయలేను. చేయలేను అంతే. 565 00:47:33,268 --> 00:47:34,269 ఆలన్. 566 00:47:40,650 --> 00:47:41,901 లిండా! 567 00:47:42,860 --> 00:47:45,029 లిండా! 568 00:47:45,029 --> 00:47:48,866 ఇందులో నుండి బయటపడే మార్గం కనుగొందాం. నీకు సాయం చేస్తాను. 569 00:47:48,866 --> 00:47:51,869 నేను నీకు సాయం చేస్తాను. 570 00:47:56,249 --> 00:47:57,625 నేను నీకు సాయం చేస్తాను. 571 00:47:59,544 --> 00:48:02,213 ఇది ఒక దిశలోనే వెళుతుంది, బెవర్లీ. 572 00:48:02,672 --> 00:48:04,674 అమ్మ నుండి బిడ్డకు. 573 00:48:06,342 --> 00:48:09,971 వెను తిరగడం అంటూ లేదు. ఏదీ తిరిగి రాదు. 574 00:48:12,140 --> 00:48:13,766 నేను ఇది చేయలేకపోయాను. 575 00:48:13,766 --> 00:48:16,436 ఎక్కువసార్లు, నాకు నువ్వంటే భయం. 576 00:48:16,436 --> 00:48:20,607 నాకు తెలుసు నీకు ఏదో కావాలి. నేను కాదు. 577 00:48:21,649 --> 00:48:26,195 నేను ఎప్పుడూ ఒక సౌఖ్యం, ఇల్లు, 578 00:48:26,195 --> 00:48:29,073 లేదా ఆనందం... 579 00:48:33,202 --> 00:48:35,371 ...లేదా నీకు భద్రత ఏదీ లేదు. 580 00:48:39,751 --> 00:48:42,879 చాలా మందికి, 581 00:48:47,467 --> 00:48:51,220 నువ్వు చేసిన దానికంటే ఇంకొంచెం బాగా చేయాలని ఆశించగలవు. 582 00:48:52,889 --> 00:48:54,015 ఇక చాలు. 583 00:48:59,854 --> 00:49:00,772 కానీ... 584 00:49:09,530 --> 00:49:11,658 చాలా ఘోరమైన తల్లివి అవుతావు, బెవర్లీ. 585 00:49:12,909 --> 00:49:14,410 నాకు తెలుసు. 586 00:49:48,277 --> 00:49:51,155 దేవుడా. 587 00:49:53,783 --> 00:49:55,785 ఎంత వయసు? 588 00:49:55,785 --> 00:49:58,830 -యాభై ఎనిమిది రోజులు. -ఛ. 589 00:49:58,996 --> 00:50:01,374 -అవును. -ఛ, ఎలియట్! 590 00:50:01,374 --> 00:50:02,583 నాకు తెలుసు. 591 00:50:02,750 --> 00:50:05,378 -మనం మూతపడతాము. -లేదు. 592 00:50:05,378 --> 00:50:08,798 నువ్వు బిడ్డను దాదాపుగా మొదటి త్రైమాసికం అంత పెంచావు. 593 00:50:08,798 --> 00:50:09,716 పిండము. 594 00:50:09,716 --> 00:50:13,052 చెత్త శబ్దార్థాలు! ఛ! 595 00:50:13,886 --> 00:50:16,347 వదిలేయ్. దేవుడా! 596 00:50:21,185 --> 00:50:23,020 అబ్బా! 597 00:50:31,070 --> 00:50:31,904 అవి నావా? 598 00:50:33,239 --> 00:50:35,783 అవి నీ డీఎన్ఏ, అవును. 599 00:50:36,325 --> 00:50:39,036 -ఇంకా? -బెవర్లీవి. 600 00:50:39,162 --> 00:50:40,496 -బెవర్లీవా? -అవును. 601 00:50:40,621 --> 00:50:41,789 -బెవర్లీవి. -అవును. 602 00:50:41,789 --> 00:50:43,499 -బెవర్లీవి. -నాకు తెలుసు. 603 00:50:48,796 --> 00:50:50,298 నాకు ఎందుకు చెబుతున్నావు? 604 00:50:50,465 --> 00:50:53,551 ఎందుకంటే నేనేం చేయాలో చెబుతావని. 605 00:50:56,763 --> 00:50:57,930 అలా ఎందుకు చేశావు? 606 00:51:05,563 --> 00:51:07,315 ఎందుకంటే నాకు తనంటే ప్రేమ. 607 00:54:53,290 --> 00:54:55,292 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 608 00:54:55,292 --> 00:54:57,378 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ