1 00:00:11,000 --> 00:00:11,840 ఈ సిరీస్ వాస్తవ ఘటనల ప్రేరణతో కూడిన కల్పన. దీనిలో పేర్లు, ప్రదేశాలు, సంఘటనలు కల్పితం. 2 00:00:11,920 --> 00:00:12,760 ఆయా ఘటనలకు ఈ సిరీస్ కచ్చితమైన వర్ణన కాబోదు. 3 00:00:12,840 --> 00:00:13,680 ఎవరైనా వ్యక్తితో పోలిక పూర్తిగా కాకతాళీయం. సంభాషణలు ఏ సమాజాన్ని బాధించేందుకు కాదు. 4 00:00:13,760 --> 00:00:14,600 ఏ మెడికల్ ప్రాక్టీషనర్‌ను కించపరిచే ఉద్దేశం రూపకర్తలకు లేదు. 5 00:00:14,680 --> 00:00:15,520 చూపబడిన వైద్య విధానాలు సునిశితం కావచ్చు. వీక్షకుల విచక్షణ సూచించబడింది. 6 00:00:16,040 --> 00:00:17,800 టీం బ్లూ! టీం బ్లూ! 7 00:00:17,880 --> 00:00:18,720 పద సమర్! 8 00:00:18,840 --> 00:00:19,680 ఆడు! 9 00:00:19,720 --> 00:00:21,800 సెయింట్ ఆండ్రూస్ టర్ఫ్ బాంద్రా, ముంబై 10 00:00:21,880 --> 00:00:23,640 -ఆడు! -ఆడు, సమర్! 11 00:00:23,720 --> 00:00:24,840 టీమ్ రెడ్! టీమ్ రెడ్! 12 00:00:24,920 --> 00:00:26,400 పద, సమర్! 13 00:00:28,640 --> 00:00:31,400 ఆడు! అంతే, సమర్, అదరగొట్టు! 14 00:00:32,000 --> 00:00:33,480 వెళ్లు, సమర్! 15 00:00:37,080 --> 00:00:39,240 -అవును! అంతే! సమర్! -సమర్! 16 00:00:39,360 --> 00:00:41,680 టీం బ్లూ! సమర్! టీం బ్లూ! 17 00:00:41,760 --> 00:00:42,760 పాస్ చెయ్! పాస్! 18 00:00:44,840 --> 00:00:45,880 అంతే! అంతే! 19 00:00:48,680 --> 00:00:50,560 అర్జున్, పాస్. 20 00:00:50,640 --> 00:00:52,840 ఇదిగో. పాస్ చేస్తూండు. 21 00:00:53,360 --> 00:00:54,520 పాస్, పాస్, పాస్! 22 00:00:56,320 --> 00:00:57,600 పాస్! 23 00:01:04,440 --> 00:01:05,960 ఓ, ఛా! 24 00:01:17,880 --> 00:01:19,080 మరోసారి అదృష్టం కలగాలి! 25 00:01:19,560 --> 00:01:20,880 అతను పాస్ చేయలేదు! 26 00:01:20,920 --> 00:01:24,280 అంటే, అదెంత కష్టం? మేము గెలవగలిగే వాళ్లం. 27 00:01:25,200 --> 00:01:26,840 -అవును. -కౌశిక్! 28 00:01:28,440 --> 00:01:30,840 సిమ్ సిమ్, అది గొప్ప ఆట. 29 00:01:31,400 --> 00:01:35,200 కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడతాం. కానీ అది సరదాగా ఉ౦డడమే ముఖ్యం కదా? 30 00:01:35,440 --> 00:01:36,960 ఊరుకో, అమ్మా, ఓడిపోయాం. 31 00:01:37,320 --> 00:01:40,200 ఈ వైఖరి ఏంటసలు? ఇది గెలవడం, ఓడడం గురించి కాదు. 32 00:01:40,280 --> 00:01:43,320 ఇది క్రీడా స్ఫూర్తి గురించి. అదే క్రీడలలో ముఖ్యం. 33 00:01:43,400 --> 00:01:45,640 అమ్మా, మొద్దులే అలా చెబుతారు. 34 00:01:45,759 --> 00:01:48,360 ఓయ్! భాష జాగ్రత్త. 35 00:01:49,560 --> 00:01:50,920 ఇదంతా ఎవరు నేర్పుతున్నారు? 36 00:01:51,920 --> 00:01:52,759 నాన్న. 37 00:01:54,800 --> 00:01:55,640 అలాగా. 38 00:01:56,720 --> 00:01:58,320 -అనన్య... -హాస్యాస్పదం! 39 00:01:58,560 --> 00:01:59,440 అనన్య! 40 00:02:00,480 --> 00:02:01,720 -పద. -నేనేం చేశాను? 41 00:02:01,800 --> 00:02:02,920 అనన్య! 42 00:02:03,000 --> 00:02:06,560 అనన్య, ఆగు, బేబీ! ఇది చిన్న విషయం. నేను చూసుకుటా, అనన్య. 43 00:02:06,640 --> 00:02:09,039 అనన్య, అలాగే ఉండు. అనన్య. 44 00:02:10,120 --> 00:02:12,480 అనన్య, అంతా సరి అవుతుంది. 45 00:02:12,600 --> 00:02:13,600 రక్త నాళాలలో చీలిక. 46 00:02:14,000 --> 00:02:15,440 40 యూనిట్లు ఎక్కించేశాం. 47 00:02:16,079 --> 00:02:18,600 అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ఎక్కడ? త్వరగా! 48 00:02:19,880 --> 00:02:21,320 సెప్సిస్ ఇన్ఫెక్షన్. 49 00:02:23,040 --> 00:02:25,760 వ్యాపిస్తోంది. వీధులలో ఉన్న నీరు మురుగు నీరుది. 50 00:02:25,840 --> 00:02:27,600 అందులో తను చాలా సేపు ఉంది. 51 00:02:28,160 --> 00:02:29,360 త్వరగా. త్వరగా! 52 00:02:30,800 --> 00:02:31,960 అనన్య. 53 00:02:32,040 --> 00:02:33,360 వైటల్స్ పడిపోతున్నాయి. 54 00:02:33,440 --> 00:02:35,600 మరో ఆపరేషన్ చేస్తాను. ఓటీ సిద్ధం చెయ్. 55 00:02:39,800 --> 00:02:44,560 అనన్య, మనం ఓటీలో ఉన్నాం, సరేనా అంతా బాగవుతుంది, సరేనా? 56 00:02:44,640 --> 00:02:48,640 మాట ఇస్తున్నా, అంతా సరిగ్గా జరుగుతుంది. 57 00:03:50,000 --> 00:03:53,720 ముంబై డైరీస్ 58 00:03:56,440 --> 00:03:58,680 బాంబే జనరల్ హాస్పిటల్ - మొదటి అంతస్తు నడవా 59 00:03:58,760 --> 00:04:00,560 ఫోర్ట్, ముంబై 27 జూలై - ఉ. 3:31 గం. 60 00:04:09,200 --> 00:04:10,600 ఏంటి విషయం? అంతా బాగుందా? 61 00:04:11,200 --> 00:04:13,600 వరదలు వస్తున్నాయని ఈ విభాగం మూసేశాం కదా? 62 00:04:14,560 --> 00:04:15,680 ఇటు నుంచి రావడమేంటి? 63 00:04:15,760 --> 00:04:20,320 అంటే, అన్నీ మూసేశామా అని తనిఖీ చేద్దామని వచ్చాను. 64 00:04:23,040 --> 00:04:25,000 అవును, ఇక్కడకు ఎందుకు వచ్చానంటే... 65 00:04:25,080 --> 00:04:27,560 తప్పిపోయాను, తర్వాత తప్పుగా మలుపు తిరిగాను. 66 00:04:28,920 --> 00:04:31,320 ఆ తర్వాత... 67 00:04:34,480 --> 00:04:35,560 నీకు దొరికేశాను. 68 00:04:37,520 --> 00:04:38,920 సిగరెట్ తాగాలని వచ్చాను. 69 00:04:41,320 --> 00:04:43,920 సెక్యూరిటీ గార్డులు అక్కడ తాగుతారని తెలుసు, 70 00:04:44,040 --> 00:04:45,640 వాళ్ల నుంచి తీసుకున్నా. 71 00:04:45,720 --> 00:04:47,159 చెడు అలవాటే, కానీ ఏమనాలి? 72 00:04:47,240 --> 00:04:49,480 -ఇలాంటి రోజు. -ఆగు, సిగరెట్ ఎప్పటి నుంచి? 73 00:04:51,320 --> 00:04:52,320 నువ్వు వెళ్లిపోయాక. 74 00:04:54,720 --> 00:04:55,680 చూడు... 75 00:04:55,760 --> 00:04:57,560 ఇక్కడేం చేస్తున్నావు? 76 00:04:57,640 --> 00:05:00,680 ఒక నిమిషం ఆగు. నువ్వూ సిగరెట్ మొదలెట్టలేదని ఆశిస్తాను. 77 00:05:01,000 --> 00:05:03,360 ఏంటి? లేదు, అస్సలు లేదు. నేను... 78 00:05:04,000 --> 00:05:04,920 నేను... 79 00:05:06,800 --> 00:05:10,240 విను, రెండు నిమిషాలు మాట్లాడుకుందామా? 80 00:05:10,920 --> 00:05:12,240 కచ్చితంగా, సరే. 81 00:05:13,520 --> 00:05:16,360 -ఇటు వైపు? -హా. తప్పకుండా. 82 00:05:18,040 --> 00:05:18,880 రా. 83 00:05:18,920 --> 00:05:22,120 మనం చాలా నీటిని బయటకు పంపాలి గ్రౌండ్ ఫ్లోర్ నుండి. త్వరపడండి, పాటిల్. 84 00:05:25,600 --> 00:05:27,600 వెళ్దాం. త్వరగా. 85 00:05:31,520 --> 00:05:32,680 ఇది. వెళ్దాం. 86 00:05:33,320 --> 00:05:35,120 సక్షన్. చాలా రక్తం పోయింది. 87 00:05:35,400 --> 00:05:38,600 బ్లీడర్ కనిపించడం లేదు. బహుశా గర్భాశయ ధమని కావచ్చు. 88 00:05:41,320 --> 00:05:42,159 వద్దు, కౌశిక్! 89 00:05:44,240 --> 00:05:45,680 కౌశిక్, వద్దు. రాకూడదు. 90 00:05:45,760 --> 00:05:47,360 విను, దయచేసి. 91 00:05:47,440 --> 00:05:50,280 మరింత సక్షన్ కావాలి, లేదా తను చనిపోవచ్చు. ప్లీజ్. 92 00:05:50,360 --> 00:05:52,400 కౌశిక్, నా పని నన్ను చేయనీ. వెళ్లు! 93 00:05:52,480 --> 00:05:53,800 -వెళ్లిపో! -దయచేసి! 94 00:05:53,880 --> 00:05:55,720 గయ్స్, ట్రెనాక్సా ఇంజెక్షన్! 95 00:06:00,080 --> 00:06:01,240 సక్షన్ చేస్తూ ఉండండి. 96 00:06:04,800 --> 00:06:08,160 ఆపండి దీనిని. ఐనోట్రోపిక్ సపోర్టు మొదలుపెట్టండి. 97 00:06:11,040 --> 00:06:12,840 బాంబే జనరల్ హాస్పిటల్ - ప్రైవేటు వార్డు 3 98 00:06:12,920 --> 00:06:14,640 ఫోర్ట్, ముంబై - 27 జూలై - ఉ. 4:07 గం. 99 00:06:34,760 --> 00:06:38,720 మన్నించు. తర్వాత వస్తాను. 100 00:06:38,800 --> 00:06:41,640 ఇదంతా మాకు చాలా కొత్త. 101 00:06:43,280 --> 00:06:45,159 అర్థం చేసుకోవాలని చూస్తున్నాం. 102 00:06:45,880 --> 00:06:47,159 కొంత సమయం పడుతుంది. 103 00:07:16,360 --> 00:07:19,560 హా, దియా. దియా, నా బుజ్జీ, నా మాట వినబడుతోందా? 104 00:07:20,160 --> 00:07:23,240 బాగానే ఉన్నావా? చాలాసేపటిగా నీకు కాల్ చేస్తున్నా. 105 00:07:23,800 --> 00:07:26,560 అక్కడంతా హడావిడిగా ఉందేమో. బాగానే ఉన్నావా? 106 00:07:26,640 --> 00:07:28,680 లేదు, నాన్నా, బాగానే ఉన్నాను. 107 00:07:29,920 --> 00:07:30,840 శాంతించండి. 108 00:07:31,480 --> 00:07:36,120 నేను మీతో మాట్లాడాలి. 109 00:07:37,240 --> 00:07:39,880 ఏమయింది, తల్లీ? అంతా బాగుందా? 110 00:07:41,520 --> 00:07:47,040 గుర్తుందా నా చిన్నప్పుడు, నా పరీక్షలలో పానిక్ అటాక్‌లు వచ్చేవి కదా? 111 00:07:48,800 --> 00:07:51,840 ఫెయిల్ అవుతానని అనుకునేదాన్ని, నేను పూర్తిగా... 112 00:07:53,159 --> 00:07:54,800 పూర్తిగా సిద్ధమైనా సరే. 113 00:07:56,360 --> 00:07:57,480 అప్పుడు అమ్మ... 114 00:08:00,680 --> 00:08:05,800 అప్పుడు అమ్మ తన అందమైన గొంతుతో "క్యూ సెరా సెరా" పాడేది. 115 00:08:05,880 --> 00:08:07,280 ఇంకా... 116 00:08:08,160 --> 00:08:10,960 అప్పుడు అంతా బాగానే ఉంటుందని అనిపించేది. 117 00:08:13,280 --> 00:08:17,480 నాకు ఏం అనిపిస్తోందంటే 118 00:08:18,320 --> 00:08:22,520 కొంత కాలంగా నాకు కంగారుగా, భయంగా ఉందనిపిస్తోంది, నాన్నా, ఇంకా... 119 00:08:24,360 --> 00:08:26,520 అమ్మ ఇక్కడ లేదు. నాకు అసలు... 120 00:08:28,560 --> 00:08:30,280 ఒంటరి భావన కలుగుతోంది. 121 00:08:31,440 --> 00:08:32,280 దియా. 122 00:08:34,280 --> 00:08:35,640 దియా, నీ కోసం నేనున్నాను. 123 00:08:36,919 --> 00:08:38,480 అంతా సరి అవుతుంది, తల్లీ. 124 00:08:39,720 --> 00:08:40,840 అవును, కానీ... 125 00:08:42,280 --> 00:08:44,480 నువ్వె౦త ఒ౦టరిగా ఉన్నావో కూడా నాకు తెలుసు. 126 00:08:46,880 --> 00:08:48,040 నన్ను క్షమించండి. 127 00:08:50,080 --> 00:08:51,280 నాకు చాలా బాధగా ఉంది. 128 00:08:53,240 --> 00:08:54,160 నేను ఎన్నడూ... 129 00:08:56,040 --> 00:08:59,480 మిమ్మల్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయలేదు. 130 00:08:59,880 --> 00:09:03,520 లేదు. తల్లీ, క్షమాపణ చెప్పకు, ఊరుకో. 131 00:09:04,400 --> 00:09:05,640 క్షమాపణ చెప్పకు. 132 00:09:06,840 --> 00:09:11,440 దియా, నేను... నీ కోసం నేనక్కడ ఉంటే బాగుండేది. 133 00:09:13,360 --> 00:09:14,200 నాన్నా, 134 00:09:16,640 --> 00:09:19,280 మళ్లీ మొదలుపెడదామా? 135 00:09:22,880 --> 00:09:24,640 అమ్మ నా నేస్తంగా ఉండేది. 136 00:09:26,520 --> 00:09:27,440 నువ్వ ఉంటావా? 137 00:09:30,400 --> 00:09:34,320 హా. అవును, తల్లీ, ఉంటాను. 138 00:09:37,440 --> 00:09:39,760 ఇంటికి క్షేమంగా రా, సరేనా? 139 00:09:40,080 --> 00:09:42,160 మళ్లీ కాల్ చేస్తాను. 140 00:09:48,200 --> 00:09:50,640 పి.సి.ఓ 141 00:10:06,280 --> 00:10:08,040 బాంబే జనరల్ హాస్పిటల్ - చిత్ర క్యాబిన్ 142 00:10:08,120 --> 00:10:09,640 ఫోర్ట్, ముంబై - 27 జూలై - ఉ. 4:32 గం. 143 00:10:12,760 --> 00:10:15,040 సౌరవ్, మన గురించి ఆలోచిస్తున్నాను. 144 00:10:16,080 --> 00:10:19,080 మన గురించి, లండన్‌లో మన జీవితం గురించి. 145 00:10:20,480 --> 00:10:25,760 నేను అక్కడి నుంచి, నీ నుంచి పారిపోవడం గురించి. 146 00:10:27,720 --> 00:10:30,000 నాకంత ధైర్యం ఎలా వచ్చిందో, నాకు తెలియదు. 147 00:10:31,480 --> 00:10:34,720 క్షమించు, ఏమీ చెప్పకుండా నీ జీవితం నుంచి బయపడ్డాను. కానీ... 148 00:10:34,760 --> 00:10:39,040 చిత్ర, ఊరుకో. నీకు క్షమాపణ చెప్పే అవసరం లేదు. పర్వాలేదు, నిజంగా. 149 00:10:43,960 --> 00:10:45,760 కానీ నీతో నాకు ఊపిరాడలేదు. 150 00:10:48,160 --> 00:10:52,200 తప్పుగా గాలి పీల్చినా నీకు కోపం వస్తుందని అనిపించేది. ఆ తర్వాత... 151 00:10:53,600 --> 00:10:56,280 అందుకే పారిపోవాల్సి వచ్చింది. 152 00:11:01,040 --> 00:11:04,600 ఇప్పుడు, సౌరవ్, నేను దూరంగా ఉండాలి. 153 00:11:09,800 --> 00:11:12,600 అర్థం చేసుకుంటావని అశిస్తాను. 154 00:11:14,360 --> 00:11:15,360 అవునా? 155 00:11:21,040 --> 00:11:22,640 నాకు విడాకులు కావాలి. 156 00:11:30,960 --> 00:11:31,960 దొంగమొహమా! 157 00:11:37,080 --> 00:11:39,520 మాయ చేసే దొంగమొహమా! 158 00:11:41,040 --> 00:11:44,000 ఆ మిర్జా గాడు నిన్ను అందంగా, కుర్రదానిలా చేశాడు కదా? 159 00:11:56,040 --> 00:11:56,880 పైప్ జోడించు. 160 00:11:56,960 --> 00:11:58,160 -సరే. -కిందకు విసిరెయ్. 161 00:11:58,240 --> 00:11:59,240 -సరే? -సరే. 162 00:11:59,320 --> 00:12:00,960 -దారి చూపించు. -హా, వెళ్లు. 163 00:12:01,640 --> 00:12:03,480 ఇది చెరువులా మారింది. 164 00:12:03,560 --> 00:12:07,400 -జాగ్రత్తగా వెళ్లు. -హా, కనబడింది. 165 00:12:07,480 --> 00:12:08,320 నెమ్మదిగా దిగు. 166 00:12:08,400 --> 00:12:11,040 తొలగించాల్సిన నీరు చాలా ఉంది. త్వరగా! 167 00:12:11,120 --> 00:12:12,720 -హేయ్, పాటిల్! -ఏమైంది, తివారి? 168 00:12:12,800 --> 00:12:14,640 -టార్చ్ ఇక్కడ చూపించు! -అలాగే. 169 00:12:14,720 --> 00:12:17,440 -ఏయ్, చూడు! -ఈయన అహాన్ సర్. త్వరగా రా. 170 00:12:17,520 --> 00:12:19,920 -ఏంటి? తీసుకో. -త్వరపడు! స్ట్రెచర్ తీసుకురా! 171 00:12:22,840 --> 00:12:23,840 పెద్ద ర౦కుదానివి. 172 00:12:24,600 --> 00:12:25,600 సౌరవ్. 173 00:12:26,520 --> 00:12:29,320 అది నిజం కాదు. దీనికి అహాన్‌తో సంబంధం లేదు. 174 00:12:29,400 --> 00:12:31,960 ఓ, నిజమా? మీ ఇద్దరికీ మధ్య ఏమీ లేదా? 175 00:12:32,560 --> 00:12:33,400 లేదు. 176 00:12:36,640 --> 00:12:37,600 ఇప్పుడు అర్థమైంది. 177 00:12:38,920 --> 00:12:42,520 అందుకే వాడు నీ మీద హక్కు చూపిస్తున్నాడు. 178 00:12:43,440 --> 00:12:44,280 ఏంటి? 179 00:12:45,120 --> 00:12:47,560 అవును. నన్ను బెదిరించాడు. 180 00:12:48,600 --> 00:12:49,440 నన్ను! 181 00:12:50,400 --> 00:12:52,400 ఊహించగలవా? నన్ను! 182 00:12:57,440 --> 00:12:59,280 అంటే, వాడికి ఏదో అందుతూ ఉండాలి 183 00:13:00,120 --> 00:13:01,840 నీలాంటి అవసరం ఉన్నదాని నుంచి! 184 00:13:02,960 --> 00:13:04,680 లేకపోతే వాడంత ధైర్యం చేయలేడు. 185 00:13:07,160 --> 00:13:12,280 అయితే, చిత్ర దాస్, నీకిప్పుడు కుర్ర ప్రియుడు ఉన్నాడు, అంతేగా? 186 00:13:13,960 --> 00:13:16,480 ఆ వెధవ నిన్ను నా నుంచి రక్షిస్తాడట. 187 00:13:17,880 --> 00:13:20,640 నిన్ను వదిలిపెట్టనని చెప్పాడు. 188 00:13:22,680 --> 00:13:23,680 నిజమా? 189 00:13:24,400 --> 00:13:25,520 ఇదెప్పుడు జరిగింది? 190 00:13:27,360 --> 00:13:31,520 ఏదేమైనా, వాడు ఇక ఏ హాని చేయలేడు. 191 00:13:31,920 --> 00:13:34,640 ఆ చెత్త వెధవ! వాడి అధ్యాయం ముగిసిపోయింది. 192 00:13:39,960 --> 00:13:42,760 ఒక నిమిషం, సౌరవ్. అహాన్ ఎక్కడ? 193 00:13:44,280 --> 00:13:45,280 అతనిని గాయపరిచావా? 194 00:13:47,280 --> 00:13:51,480 మీ మధ్య ఏమీ లేదని అన్నావుగా. మరి వాడి గురించి నీకెందుకు బాధ? 195 00:13:54,720 --> 00:13:56,200 సౌరవ్, అహాన్ ఎక్కడ? 196 00:14:08,880 --> 00:14:11,960 సౌరవ్, దయచేసి! నాకు, అహాన్‌కి మధ్య ఏమీ జరగడం లేదు. 197 00:14:12,040 --> 00:14:13,680 సౌరవ్, నువ్వు నన్ను నమ్మాలి. 198 00:14:15,120 --> 00:14:16,800 దయచేసి జరగండి! జరగండి! జరగండి. 199 00:14:16,880 --> 00:14:18,240 -రెండు, 2, 4... -ఏం జరిగింది? 200 00:14:18,320 --> 00:14:19,920 తల గాయం, ఊపిరితిత్తులలో నీరు. 201 00:14:20,000 --> 00:14:21,640 -5, 6, 7, 8... -ఎలా? 202 00:14:21,720 --> 00:14:23,320 పని చేస్తుండగా కింద చూశాం. 203 00:14:23,400 --> 00:14:25,160 ...13, 14, 15. 204 00:14:27,680 --> 00:14:29,800 విద్య, దూది. మరింత దూదివ్వు. 205 00:14:29,880 --> 00:14:33,720 ...ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, 11, 12, 13, 14, 15. 206 00:14:33,800 --> 00:14:35,680 ఏం జరిగింది? విన్నాను ఆ అహాన్‌కి... 207 00:14:35,760 --> 00:14:38,240 -ఒకటి, రెండు మూడు... -సర్, నాడి అందడంలేదు. 208 00:14:38,320 --> 00:14:41,480 అనన్య, మీరు ఆక్సిటోసిన్ లేదా ప్రోస్టోడిన్‌కి ఎందుకు స్పందించడం లేదు. 209 00:14:41,560 --> 00:14:43,160 ఆమె రక్తస్రావం ఆగాలి. 210 00:14:43,240 --> 00:14:46,800 సెప్సిస్, బ్లీడర్ ఏదో తెలియదు. సంకోచించలేదు కూడా. 211 00:14:46,880 --> 00:14:48,120 సక్షన్. సక్షన్. 212 00:14:49,760 --> 00:14:50,960 ఆమె చల్లగానే ఉందా? 213 00:14:52,840 --> 00:14:55,600 టాజోబాక్టమ్‌కు మార్చండి... సెప్టిక్ షాక్ రానీయకూడదు. 214 00:14:55,680 --> 00:14:57,560 పది యాంటీబయాటిక్స్ ఇచ్చాం. 215 00:14:57,640 --> 00:15:00,280 అదే గరిష్ట స్థాయి. వాటికి ఆమెలో స్పందన లేదు. 216 00:15:00,360 --> 00:15:01,200 డాక్టర్. 217 00:15:02,000 --> 00:15:04,680 ఛ! తను మూత్రం పోయడం లేదు. 218 00:15:04,760 --> 00:15:07,360 మూత్రపిండాలు విఫలం. బహుళ అవయవాలకు పెరుగుతోంది. 219 00:15:07,440 --> 00:15:08,600 ఇంట్యుబేట్ చేయాలి. 220 00:15:08,680 --> 00:15:11,280 లేదు, కౌశిక్, రాకూడదు. ఆమెను కోల్పోతాం. 221 00:15:11,360 --> 00:15:14,160 -తను బయటపడదు. కోల్పోతాం... -లేదు! 222 00:15:16,240 --> 00:15:18,840 అలా అనకు. తను బాగుంటుంది. 223 00:15:19,960 --> 00:15:20,840 తను బాగుంటుంది. 224 00:15:21,600 --> 00:15:23,280 అనన్యకు మాట ఇచ్చాను. 225 00:15:24,440 --> 00:15:26,600 ఆమెకు ఏదీ జరగదు. ఏం జరగదు. 226 00:15:27,880 --> 00:15:30,000 నీ సాయం కావాలి, దయచేసి! 227 00:15:30,080 --> 00:15:32,920 -కౌశిక్, పరిస్థితి విషమం. -సంధ్య, నీ సాయం కావాలి. 228 00:15:33,000 --> 00:15:34,360 -కౌశిక్, చూడు. -దయచేసి. 229 00:15:35,520 --> 00:15:37,440 -దయచేసి. -ఆమెను చూడు. 230 00:15:37,520 --> 00:15:38,840 సరే, ఇంట్యుబేట్ చేద్దాం. 231 00:15:39,760 --> 00:15:41,600 చేద్దాం. ఆమెకు ఇంట్యుబేట్ చేస్తున్నాం. 232 00:15:43,560 --> 00:15:46,160 ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, 233 00:15:46,240 --> 00:15:49,760 ఎనిమిది, తొమ్మిది, 10, 11, 12, 13, 14, 15. 234 00:15:53,320 --> 00:15:54,440 -అంతా క్లియర్. -హా. 235 00:15:57,200 --> 00:15:58,920 -ఒకటి, 2, 3, 4. -అహాన్, మేలుకో. 236 00:15:59,000 --> 00:16:02,520 ...ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, 11, 12, 13, 14, 15. 237 00:16:05,880 --> 00:16:07,240 -అంతా క్లియర్. -హా. 238 00:16:11,360 --> 00:16:13,320 -నాడి అందిందా? -హా. నాడి అందింది! 239 00:16:13,400 --> 00:16:15,600 స్టెచర్! త్వరగా! 240 00:16:15,680 --> 00:16:17,320 ఊపిరి ఆడకపోయే అవకాశముంది! 241 00:16:17,400 --> 00:16:18,880 వెంటిలేటర్‌పై ఉంచండి. 242 00:16:18,960 --> 00:16:20,800 రక్తంలో చక్కెర స్థాయి కొనసాగాలి! 243 00:16:21,520 --> 00:16:22,760 అదనపు ద్రవం తీసేయండి! 244 00:16:22,840 --> 00:16:24,880 హైడ్రోకార్టిసోన్ వెంటనే ఇవ్వాలి. 245 00:16:24,960 --> 00:16:26,000 ఇలా ఎలా జరిగింది? 246 00:16:26,600 --> 00:16:28,280 అసలు ఇలా ఎలా జరిగింది? 247 00:16:28,360 --> 00:16:32,680 సర్, డా. మిర్జా, డా. చంద్ర పది నిమిషాల క్రితం మాట్లాడుకున్నారు. 248 00:16:32,760 --> 00:16:33,760 వాళ్లను చూశాను. 249 00:16:34,920 --> 00:16:37,520 సర్, వాళ్లకు ఏదో వాదన జరిగిందనుకుంటా. 250 00:16:38,240 --> 00:16:41,800 చిత్ర, ఆమె ఎక్కడుంది? ఎక్కడ? 251 00:16:43,440 --> 00:16:44,880 నీకు సాయం చేయాలని ఉంది. 252 00:16:45,720 --> 00:16:49,920 సౌరవ్, నేను. నేనే, చిత్రని. 253 00:16:52,040 --> 00:16:53,680 దయచేసి నాకు చెప్పు. 254 00:16:54,760 --> 00:16:56,160 నేను అన్నీ సరిచేస్తాను. 255 00:16:56,240 --> 00:16:59,000 సోదివాగుడు! నువ్వు అన్నీ సరిచేస్తావా? 256 00:16:59,960 --> 00:17:02,480 నన్ను వదిలేసి, ఇక్కడకు పారిపోయి వచ్చావు. 257 00:17:02,560 --> 00:17:04,240 అన్నీ ఒంటరిగా సరిచేసుకున్నా. 258 00:17:04,319 --> 00:17:05,839 -చేసుకోలేదా? -నాది తప్పు. 259 00:17:05,920 --> 00:17:08,000 సౌరవ్, నాది తప్పు. క్షమించమన్నాగా? 260 00:17:08,880 --> 00:17:12,520 నా సంగతి తెలుసుగా, తప్పులు చేస్తూనే ఉంటాను. 261 00:17:12,560 --> 00:17:14,960 నన్ను క్షమించు. దయచేసి. 262 00:17:15,880 --> 00:17:17,680 దయచేసి చెప్పు. 263 00:17:18,680 --> 00:17:22,319 నేను పారిపోయాను కదా, అందుకే నీ కోసం సరి చేయాలని ఉంది, సౌరవ్. 264 00:17:26,560 --> 00:17:27,720 నిజంగా అంటున్నావా? 265 00:17:28,560 --> 00:17:31,520 అవును. నిజంగా అంటున్నాను. 266 00:17:41,480 --> 00:17:42,320 సౌరవ్. 267 00:17:43,680 --> 00:17:46,280 -సౌరవ్, నన్ను బాధిస్తున్నావు. -నాకు తెలుసు. 268 00:17:48,080 --> 00:17:49,320 ఫోన్ మోగుతోంది. 269 00:17:55,000 --> 00:17:57,080 -చిత్ర ఫోన్‌కి చేస్తూనే ఉండు. -సరే సర్. 270 00:17:59,080 --> 00:18:00,720 లక్షణాలు స్పష్టంగా ఉన్నాయి. 271 00:18:00,800 --> 00:18:04,920 గాయం ఫలితంగా మస్తిష్క భ్రంశం ఏర్పడి ఉండవచ్చు, 272 00:18:05,000 --> 00:18:06,560 మెదడులో ఎడీమా కావచ్చు. 273 00:18:06,640 --> 00:18:08,320 -సర్! -ఏంటి? 274 00:18:08,400 --> 00:18:09,920 ఓటీ 3లో మీ అవసరం ఉంది. 275 00:18:10,000 --> 00:18:12,800 ఇప్పుడు కాదు, విద్య. సీటీ స్కాన్ చెయ్. 276 00:18:12,880 --> 00:18:15,080 నిర్థారించి, ఐసీయూకు మార్చు. 277 00:18:15,200 --> 00:18:16,800 -సర్. -ఏంటి? 278 00:18:16,920 --> 00:18:19,760 సర్, అనన్య మేడం పరిస్థితి విషమంగా ఉంది. 279 00:18:22,440 --> 00:18:24,000 మీరు ఓటీ 3కి రావాలట. 280 00:18:24,080 --> 00:18:26,520 -నువ్వు. నాతో రా. -సరే సర్. 281 00:18:27,800 --> 00:18:30,560 ఇన్‌స్పెక్టర్ మయాంక్. మి. మయాంక్. 282 00:18:33,960 --> 00:18:35,560 మీతో విడిగా మాట్లాడాలి. 283 00:18:36,440 --> 00:18:37,760 మీరంతా వెళ్లండి. 284 00:18:38,400 --> 00:18:40,640 ఈమె చిత్ర మేడంకు అసిస్టెంట్. 285 00:18:40,720 --> 00:18:44,520 దయచేసి ఆమెతో వెళ్లి, చిత్ర మేడంను వెతకడంలో మాకు సాయం చేయండి. 286 00:18:44,560 --> 00:18:46,320 ఆమె ప్రాణహాని ఉండవచ్చు. 287 00:18:46,760 --> 00:18:47,800 ఏం ప్రమాదం? 288 00:18:47,880 --> 00:18:50,800 డా. చంద్ర తనకు హాని చేయవచ్చని నా భయం. 289 00:18:50,880 --> 00:18:54,720 దయచేసి వెళ్లండి. నేను తర్వాత వివరిస్తాను. 290 00:18:55,440 --> 00:18:56,520 -సరే. పదండి. -పదండి. 291 00:18:56,560 --> 00:18:58,000 -నువ్వు ఆయనతో వెళ్లు. -సరే సర్. 292 00:18:59,280 --> 00:19:00,440 ఏయ్, మధు. 293 00:19:01,000 --> 00:19:03,080 ఇప్పుడు డా. చంద్రను ఎందుకు విలన్ చేయడం? 294 00:19:04,800 --> 00:19:05,640 ఏయ్! 295 00:19:08,960 --> 00:19:10,560 సౌరవ్. 296 00:19:11,080 --> 00:19:12,560 సౌరవ్, ఎక్కడకు వెళుతున్నాం? 297 00:19:12,680 --> 00:19:14,320 -వద్దు! -నాతో ఉంటానన్నావుగా? 298 00:19:14,440 --> 00:19:15,880 కలిసి ఇంటికి వెళుతున్నాం. 299 00:19:16,280 --> 00:19:18,400 మనం కలిసి ఇంటికి వెళదాం. 300 00:19:18,480 --> 00:19:20,160 మొదటగా, అహాన్ ఎక్కడ? 301 00:19:22,200 --> 00:19:23,200 చూశావా? 302 00:19:23,800 --> 00:19:25,280 వాడు లేకుండా బతకలేవు. 303 00:19:25,320 --> 00:19:26,960 -కాదు. -నాకు ఎప్పుడూ తెలుసు 304 00:19:27,040 --> 00:19:28,240 నన్ను మోసం చేస్తావని. 305 00:19:28,320 --> 00:19:30,200 మోసం తప్ప, వేరే ఏమీ లేదు. 306 00:19:30,280 --> 00:19:33,400 -నాతో రా. -డా. చంద్ర, ఇక్కడున్నారు! 307 00:19:33,480 --> 00:19:35,400 అందరూ మీ కోసం వెతుకుతున్నారు, డాక్! 308 00:19:35,480 --> 00:19:36,560 దేని కోసం? ఎందుకు? 309 00:19:36,640 --> 00:19:38,280 అహాన్ కోసం అయ్యుంటుంది. 310 00:19:39,000 --> 00:19:42,280 టీబీఐ. దారుణ ప్రమాదం. మనవాడు కోమాలో ఉన్నాడు. 311 00:19:42,320 --> 00:19:46,640 తీవ్రమైన మూర్ఛ, మరియు మెదడులో నీరు. ఇప్పుడే ఐసీయూకు తీసుకెళ్లారు. 312 00:19:47,080 --> 00:19:49,720 ఓరి దేవుడా! అది బాధగా ఉంది. ధన్యవాదాలు, ఆడం. 313 00:19:49,800 --> 00:19:51,880 ఐసీయూ పై అంతస్తులో, కదా? 314 00:19:51,960 --> 00:19:53,520 ఇప్పుడే వస్తాను, సరేనా? 315 00:19:53,560 --> 00:19:54,760 నేను సహాయానికి రానా? 316 00:19:54,800 --> 00:19:56,560 నేనిది చూసుకుంటా. భయపడకండి. 317 00:19:59,320 --> 00:20:00,400 చిత్ర మేడం! 318 00:20:01,760 --> 00:20:02,880 చిత్ర మేడం! 319 00:20:03,800 --> 00:20:04,960 చిత్ర మేడం! 320 00:20:06,200 --> 00:20:07,560 చిత్ర మేడంను చూశారా? 321 00:20:07,640 --> 00:20:08,960 చిత్ర మేడం! 322 00:20:09,040 --> 00:20:10,040 హేయ్! 323 00:20:10,800 --> 00:20:12,320 ప్రతినిధి బృందంతో వచ్చారుగా? 324 00:20:12,440 --> 00:20:13,280 అది నిజం. 325 00:20:13,320 --> 00:20:14,680 మీరు డా. చంద్రను చూశారా? 326 00:20:14,760 --> 00:20:19,080 హా, నిజానికి, డా. చిత్ర దాస్‌తో కలిసి పైఅంతస్తు ఐసీసీయూకు వెళ్లారు. 327 00:20:27,080 --> 00:20:28,560 కింది అంతస్తు మూసేశారుగా? 328 00:20:28,680 --> 00:20:30,880 -అవును. -ఎందుకు అక్కడ నుంచి గొంతు వినవస్తోంది? 329 00:20:32,400 --> 00:20:33,680 సౌరవ్, వద్దు. 330 00:20:34,240 --> 00:20:35,320 దయచేసి, సౌరవ్. 331 00:20:37,280 --> 00:20:38,480 నాతో రా, చిత్ర. 332 00:20:39,000 --> 00:20:40,320 నోరు మూసుకుని రా! 333 00:20:47,240 --> 00:20:49,680 చిత్ర, నోరు మూసుకుని నాతో రా. పద. రా. 334 00:20:50,400 --> 00:20:53,240 ఇక్కడి నుంచి బయటపడ్డాక అ౦తా సరి అవుతుంది. సరేనా? 335 00:20:53,320 --> 00:20:54,320 చిత్ర మేడం! 336 00:20:55,200 --> 00:20:56,680 -చిత్ర మేడం! -ఇక్కడ! 337 00:20:58,400 --> 00:21:02,480 -చిత్ర మేడం! బేస్మెంట్లో ఉన్నాం! -చిత్ర మేడం! 338 00:21:03,040 --> 00:21:04,320 చిత్ర మేడం! 339 00:21:07,160 --> 00:21:08,240 చిత్ర మేడం! 340 00:21:09,160 --> 00:21:10,560 చిత్ర మేడం! ఎక్కడున్నారు? 341 00:21:12,640 --> 00:21:13,680 చిత్ర మేడం! 342 00:21:18,040 --> 00:21:18,920 జాగ్రత్త. 343 00:21:28,720 --> 00:21:30,720 చిత్ర మేడం! వినపడుతోందా? 344 00:21:31,400 --> 00:21:32,400 ఇక్కడ! 345 00:21:32,480 --> 00:21:33,480 చిత్ర మేడం. 346 00:21:42,160 --> 00:21:44,000 చేయి కనపడుతోందా? 347 00:21:44,080 --> 00:21:45,080 చిత్ర మేడం! 348 00:21:50,920 --> 00:21:52,440 మేడం, మా మాటలు వినపడుతున్నాయా? 349 00:21:54,200 --> 00:21:55,320 చిత్ర మేడం! 350 00:21:59,880 --> 00:22:01,840 -చిత్ర మేడం! -శబ్దం చేయకు! శబ్దం చేయకు! 351 00:22:01,920 --> 00:22:04,160 -చిత్ర మేడం! -మౌనంగా ఉండు! 352 00:22:07,120 --> 00:22:08,800 చిత్ర, అరవకు. 353 00:22:10,000 --> 00:22:12,160 దయచేసి అరవకు. 354 00:22:12,240 --> 00:22:14,120 నిన్ను బాధించడం నాకు నచ్చదు, నమ్ము. నాకు నచ్చదు. 355 00:22:14,200 --> 00:22:19,080 చిత్ర, నీ నుంచి నేను కోరేదల్లా మరొక్క అవకాశం అంతే. దయచేసి. 356 00:22:19,160 --> 00:22:22,280 ఇది సరి చేయడానికి. నమ్ము, నాకంతే కావాలి. 357 00:22:22,360 --> 00:22:24,600 నిజంగా. నాకు సాయం చేయి. 358 00:22:25,840 --> 00:22:27,600 అన్నీ సరి చేయడానికి సాయం చెయ్. 359 00:22:27,680 --> 00:22:29,600 -మేడం అక్కడున్నారా? -నన్ను వదిలేయొద్దు. 360 00:22:42,360 --> 00:22:44,040 -ఏయ్! చిత్ర మేడం! -చిత్ర మేడం! 361 00:22:45,400 --> 00:22:46,240 హేయ్! 362 00:22:46,880 --> 00:22:48,000 -చిత్ర మేడం! -ఏయ్! 363 00:22:49,760 --> 00:22:50,720 ఆమెను వదులు! 364 00:22:51,480 --> 00:22:52,480 తనను వెళ్లనీ! 365 00:23:00,680 --> 00:23:01,520 ఆవిడను వదిలెయ్! 366 00:23:02,360 --> 00:23:03,680 ఇది ఖైదీలు వార్డు కదా? 367 00:23:03,760 --> 00:23:06,080 అవతలి వైపు నుంచి మరో దారి ఉంటుంది. అక్కడ. 368 00:23:11,840 --> 00:23:12,680 రా. 369 00:23:40,840 --> 00:23:41,880 -ఇక్కడ! -మేడం! 370 00:23:42,560 --> 00:23:43,520 ఇక్కడున్నాను! 371 00:23:44,840 --> 00:23:45,800 మేడం, ఒక్క క్షణం. 372 00:23:45,880 --> 00:23:47,560 -నేనిక్కడ ఉన్నాను! -మేడం, కనీసం... 373 00:23:48,560 --> 00:23:50,520 హేయ్, తనను ఇక్కడ నుంచి పట్టుకో. 374 00:23:58,000 --> 00:24:00,040 బాంబే జనరల్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ 05 375 00:24:00,120 --> 00:24:01,840 ఫోర్ట్, ముంబై 27 జూలై - ఉ. 5:15 గం. 376 00:24:15,640 --> 00:24:17,120 ఇదే సమయం, సర్. 377 00:24:18,400 --> 00:24:19,720 అనన్యకు ఆఖరి క్షణాలు. 378 00:24:23,600 --> 00:24:25,320 మీరు కౌశిక్‌తో మాట్లాడాలి. 379 00:24:56,160 --> 00:24:57,120 కౌశిక్. 380 00:25:02,280 --> 00:25:04,320 అనన్య ఇలా జీవించాలని అనుకోదు. 381 00:25:07,760 --> 00:25:10,000 ఏం చేయాలో నీకు తెలుసు. 382 00:25:18,520 --> 00:25:20,520 కానీ... 383 00:25:21,880 --> 00:25:23,000 నేను... 384 00:25:35,000 --> 00:25:36,000 కౌశిక్. 385 00:25:51,280 --> 00:25:53,280 బాంబే జనరల్ హాస్పిటల్ - 1వ అంతస్తు నడవా 386 00:25:53,360 --> 00:25:55,040 ఫోర్ట్, ముంబై - 27 జూలై - ఉ. 5:18 గం. 387 00:25:55,920 --> 00:25:58,600 ఇక్కడ ఏం చేస్తున్నావు? బయటకు వెళ్లు. 388 00:26:06,240 --> 00:26:07,200 మేడం. 389 00:26:08,960 --> 00:26:10,960 చిత్ర మేడం, బాగానే ఉన్నారా? 390 00:26:13,360 --> 00:26:14,200 అహాన్ సంగతేంటి? 391 00:26:15,760 --> 00:26:19,240 బాంబే జనరల్ హాస్పిటల్ - ఐసీయూ ఫోర్ట్, ముంబై - 27 జూలై - ఉ. 05:20 గం. 392 00:27:30,800 --> 00:27:32,400 సీటీ స్కాన్ ఫలితాలు వచ్చాయి. 393 00:27:33,440 --> 00:27:35,240 మస్తిష్కంలో మూర్ఛ నిర్థారితమైంది. 394 00:27:37,160 --> 00:27:40,080 జరగండి. జరగండి. మీరు నన్ను ఎలా ఆపుతారు? 395 00:27:40,160 --> 00:27:43,560 మీకు అర్థం కావడం లేదా? మీకు మతి పోయిందా? 396 00:27:45,520 --> 00:27:48,000 -సర్, దయచేసి బయట ఉండండి. -నాకు తెలుసు. 397 00:27:48,080 --> 00:27:50,880 -నేనెవరో నీకు తెలియదు. మాట్లాడకు! -సర్, ఇది ఐసీయూ... 398 00:27:57,320 --> 00:28:01,440 -చిత్ర దాస్. నేను యోగేష్ కులకర్ణిని. -నువ్వెవరో నాకు తెలుసు. 399 00:28:05,040 --> 00:28:07,560 డా. చంద్ర గురించి మీతో మాట్లాడాలి. 400 00:28:08,320 --> 00:28:11,120 డా. సౌరవ్ చంద్ర నన్ను వేధించిన భర్త. 401 00:28:12,880 --> 00:28:15,240 అతని మీద క్రిమినల్ కేసులు పెడుతున్నాను. 402 00:28:18,080 --> 00:28:20,040 అవునా. 403 00:28:35,760 --> 00:28:37,840 ఛా బాబూ. 404 00:28:40,080 --> 00:28:41,200 సుబ్రమణ్యం ఎక్కడ? 405 00:28:43,320 --> 00:28:45,320 బాంబే జనరల్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ 05 406 00:28:45,400 --> 00:28:47,160 ఫోర్ట్, ముంబై 27 జూలై - ఉ. 6:00 గం. 407 00:28:58,760 --> 00:28:59,960 హాయ్. 408 00:29:16,720 --> 00:29:18,520 ఏమైనా రాస్తావా? 409 00:29:20,200 --> 00:29:23,960 ఓకే. ఓకే. 410 00:29:43,280 --> 00:29:45,440 నేను చనిపోతానా? 411 00:29:54,160 --> 00:29:55,160 లేదు. 412 00:30:01,760 --> 00:30:04,640 భయంగా ఉంది. 413 00:30:10,840 --> 00:30:12,080 నాకూ భయంగా ఉంది. 414 00:30:13,080 --> 00:30:14,240 నాకూ భయంగా ఉంది. 415 00:30:28,080 --> 00:30:31,400 నాకు చనిపోవాలని లేదు 416 00:30:39,240 --> 00:30:40,120 ఏదీ కాదు. 417 00:30:46,840 --> 00:30:48,200 బాబు గురించి తెలుసుకోవాలనా? 418 00:30:48,680 --> 00:30:49,680 బాబు బాగున్నాడు. 419 00:30:50,920 --> 00:30:52,200 బాబు బాగున్నాడు. 420 00:30:54,600 --> 00:30:55,600 బాబు బాగున్నాడు. 421 00:31:02,000 --> 00:31:06,280 నీ నవ్వు కనబడుతోంది. చూస్తున్నాను. 422 00:31:07,320 --> 00:31:09,600 చూస్తున్నాను. దయచేసి. 423 00:32:01,680 --> 00:32:02,680 అనన్య. 424 00:32:05,160 --> 00:32:06,160 కౌశిక్. 425 00:32:07,320 --> 00:32:10,040 నాకు మాట ఇవ్వు. 426 00:32:15,720 --> 00:32:19,720 నువ్వు ఆనందంగా ఉంటావు. 427 00:32:30,320 --> 00:32:32,440 దగ్గరకు రా. 428 00:32:32,520 --> 00:32:35,120 అవును, అవును. ఇక్కడే ఉన్నాను. 429 00:32:35,200 --> 00:32:37,520 ఇక్కడే ఉన్నాను. సరేనా? ఇక్కడే ఉన్నాను. 430 00:32:38,680 --> 00:32:42,760 ఐ లవ్ యూ, కౌశిక్. 431 00:32:45,080 --> 00:32:46,640 ఐ లవ్ యూ టూ. 432 00:33:27,400 --> 00:33:29,440 బాంబే జనరల్ హాస్పిటల్ - 1వ అంతస్తు నడవా 433 00:33:29,520 --> 00:33:31,160 ఫోర్ట్, ముంబై - 27 జూలై - ఉ. 6:15 గం. 434 00:33:42,720 --> 00:33:44,880 మరణ సమయం ఉ. 6:13 గంటలు. 435 00:33:56,080 --> 00:33:56,960 సర్... 436 00:33:58,960 --> 00:34:00,360 చిత్ర, సౌరవ్‌ల గురించి... 437 00:34:03,080 --> 00:34:04,520 కులకర్ణి మిమ్మల్ని అడిగారు. 438 00:34:16,800 --> 00:34:17,639 ఓకే. 439 00:34:27,120 --> 00:34:31,000 బాంబే జనరల్ హాస్పిటల్ - ఐసీయూ ఫోర్ట్, ముంబై - 27 జూలై - ఉ. 6:30 గం. 440 00:34:31,080 --> 00:34:33,840 ఆజ్‌కల్ పీజీ-13 441 00:35:00,160 --> 00:35:01,640 బాంబే జనరల్ హాస్పిటల్ జనరల్ వార్డు బయట 442 00:35:01,680 --> 00:35:04,120 ఫోర్ట్, ముంబై 27 జూలై - ఉ. 6:34 గం. 443 00:35:21,440 --> 00:35:23,840 మేడం, దయచేసి, ఫోన్‌లు సైలెంట్‌లో ఉంచండి. 444 00:35:27,520 --> 00:35:32,160 అతని ప్రాణం కాపాడేందుకు ఏదైనా సరే చేయండి. దయచేసి అతనిని కాపాడండి. 445 00:35:56,080 --> 00:35:58,000 బాబూ, అర్థమవుతోందా? 446 00:35:59,080 --> 00:36:01,160 ఇక్కడ 35 ఏళ్లుగా పని చేస్తున్నావు. 447 00:36:01,280 --> 00:36:04,200 నీకు అసలు మతి ఉందా లేదా? 448 00:36:04,320 --> 00:36:07,160 అర్థం కాలేదా? నువ్వు వైద్యుడివా కాదా? 449 00:36:08,320 --> 00:36:10,040 హోం మంత్రితో నేనెందుకు మాట్లాడాలి... 450 00:36:12,560 --> 00:36:15,320 అబ్బా ఛ! ఇక్కడి నుంచి వెళదాం పద. 451 00:36:15,400 --> 00:36:17,560 వెళదాం. రా. జర్నలిస్టు చూస్తున్నారు. 452 00:36:33,840 --> 00:36:35,440 -కులకర్ణి గారు. -మధు, చూడు 453 00:36:36,600 --> 00:36:40,080 నిన్న రాత్రి డా. ఒబెరాయ్ నా మిత్రుడికి కాలు తీసే ఆపరేషన్ చేశారు. 454 00:36:43,080 --> 00:36:44,200 తన ప్రాణం కాపాడారు. 455 00:36:46,000 --> 00:36:48,200 అతను స్పృహలోకి వచ్చాక తన కాబోయే భార్య, 456 00:36:48,320 --> 00:36:51,880 అతని కుటుంబం, అతని భవిష్యత్తు, తన కోసం ఎదురుచూస్తాయి. 457 00:36:53,480 --> 00:36:56,400 భయపడకండి, కులకర్ణి గారు. న్యూస్ టుడేలో మానేశాను. 458 00:36:57,280 --> 00:36:59,960 అదేంటంటే, చేసే పనిలో గౌరవం అనేది ఉండాలిగా. 459 00:37:00,120 --> 00:37:01,600 అది తప్పుడు పని అయినా. 460 00:37:04,200 --> 00:37:07,280 మీరు మీ అత్యంత ప్రతిభావంతుడైన డాక్టర్‌ని బలి ఇచ్చారు, 461 00:37:07,360 --> 00:37:09,160 ఐసీఎం ఖ్యాతిని కాపాడడం కోసం. 462 00:37:10,560 --> 00:37:12,120 మయాంక్ భట్‌ని మీరే పంపారు. 463 00:37:13,040 --> 00:37:17,440 అలా డా. ఒబెరాయ్ వెలుగులోకి వచ్చి, ఐసీఎంకి క్లీన్ చిట్‌ రావాలని. కదా? 464 00:37:18,880 --> 00:37:22,040 మీ దగ్గర మంచి డాక్టర్లు లేకపోతే ఐసీఎంతో ప్రయోజనం ఏంటి? 465 00:37:23,080 --> 00:37:24,920 మీ సొంత డాక్టర్‌కి ద్రోహం చేస్తారా? 466 00:37:26,200 --> 00:37:27,960 మా బాస్‌లు చేసినట్లుగా. 467 00:37:29,400 --> 00:37:31,400 వాస్తవం వాస్తవమే, కులకర్ణి గారు. 468 00:37:31,480 --> 00:37:34,160 మీరు ఎంతగా పాతేసినా, ఏదో రోజున బయటకు వస్తుంది. 469 00:37:36,880 --> 00:37:38,320 మీ రోజు బాగుండాలి, సర్. 470 00:37:38,440 --> 00:37:40,080 మిస్ హిరాని. 471 00:37:42,080 --> 00:37:43,160 చెప్పండి, సర్. 472 00:37:44,520 --> 00:37:47,160 మీరు నాకు సాయం చేయగలరని నా ఆలోచన. 473 00:37:48,840 --> 00:37:50,560 -చేస్తావా? -తప్పకుండా. 474 00:37:51,520 --> 00:37:52,360 -మధు... -లేదు. 475 00:37:57,440 --> 00:38:00,680 నా పేరు మధుసూదన్ సుబ్రమణ్యం. 476 00:38:01,560 --> 00:38:05,800 నేను బాంబే జనరల్ హాస్పిటల్‌కి చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ని. 477 00:38:07,320 --> 00:38:09,560 గత ఏడు నెలలుగా, 478 00:38:09,640 --> 00:38:14,080 ట్రామా సర్జరీ హెడ్, డా. కౌశిక్ ఒబెరాయ్‌ని మేము డిఫెండ్ చేస్తున్నాం. 479 00:38:16,280 --> 00:38:20,640 నవంబర్ 26 రాత్రిని ఎవరూ మరిచిపోలేరు. 480 00:38:22,360 --> 00:38:25,680 డా. ఒబెరాయ్ మీద కేసు పెట్టారు 481 00:38:25,840 --> 00:38:31,200 జాయింట్‌ సీపీ ఏటీఎస్, అనంత్ కేల్కర్ మరణానికి అతని నిర్లక్ష్యమే కారణమని. 482 00:38:32,160 --> 00:38:34,560 నిబంధలను ఉల్లంఘించాడని అన్నారు. 483 00:38:35,920 --> 00:38:39,280 అలా ఇక్కడ తరచుగా జరుగుతుంది. 484 00:38:41,160 --> 00:38:45,400 చాలాసార్లు, నిబంధనలు పక్కన పెడతాం. 485 00:38:45,960 --> 00:38:50,760 కానీ, ప్రాణం పోవడానికి కాదు, ప్రాణం కాపాడడానికి. 486 00:38:52,080 --> 00:38:54,320 ఎలా అయితే నిన్న అనూహ్యంగా 487 00:38:54,400 --> 00:38:59,160 ఈ వరదలు వచ్చాయో అలా. 488 00:39:00,160 --> 00:39:02,760 మేము అనేక నియమాలు, నిబంధనలు ఉల్లంఘించాం, 489 00:39:03,480 --> 00:39:05,000 అనేక ప్రాణాలను కాపాడాం. 490 00:39:05,920 --> 00:39:08,600 ఓ చిన్ని ప్రాణం కోసం. 491 00:39:11,080 --> 00:39:16,080 ఏ వర్గం, ఏ కులం, ఏ రాజకీయాలు మరణం ముందు పని చేయవు. 492 00:39:16,800 --> 00:39:19,480 వైద్యుల మొండితనం మాత్రమే పని చేస్తుంది. 493 00:39:25,280 --> 00:39:29,800 కొత్త ఆరంభం, కొత్త గుర్తింపు ఇచ్చారు 494 00:39:29,880 --> 00:39:31,440 ఓ ధైర్యవంతురాలని చిన్న పిల్లకు... 495 00:39:32,520 --> 00:39:33,520 ధన్యవాదాలు! 496 00:39:34,200 --> 00:39:36,360 మా సమర్థులైన డాక్టర్లలో ఒకరి ద్వారా. 497 00:39:38,560 --> 00:39:42,880 ఈమె మిసెస్ ఫరీజా షేక్. ఆస్పత్రిలో ఈవిడ కౌన్సిలర్. 498 00:39:44,760 --> 00:39:46,040 మీ భార్య? 499 00:39:49,080 --> 00:39:50,120 త్వరలో వస్తుంది. 500 00:39:55,320 --> 00:39:56,560 కొంచెం సమయం పడుతుంది, 501 00:39:58,440 --> 00:39:59,680 కానీ తప్పక వస్తుంది. 502 00:40:04,040 --> 00:40:07,400 ఇక్కడ 1,200 బెడ్‌లు ఉన్నాయి 503 00:40:07,480 --> 00:40:09,280 బాంబే జనరల్ హాస్పిటల్‌లో. 504 00:40:10,600 --> 00:40:12,560 మాకు ప్రతి రోజూ దగ్గరదగ్గరగా 505 00:40:12,920 --> 00:40:15,480 కనీసం నాలుగు వందల రోగులు చేరతారు. 506 00:40:17,040 --> 00:40:19,840 మా దగ్గర 50 మంది రెసిడెంట్ డాక్టర్లు, 507 00:40:19,920 --> 00:40:22,480 ముప్ఫై ఐదుగురు విజిటింగ్ కన్సల్టెంట్లు, 508 00:40:22,560 --> 00:40:26,640 284 మంది నర్సులు, వైద్య సిబ్బంది ఉన్నారు. 509 00:40:31,000 --> 00:40:34,160 నా దగ్గర 284 మంది సిబ్బంది ఉన్నారు, జాదవ్, 510 00:40:34,640 --> 00:40:37,040 వాళ్లలో ప్రతి ఒక్కరి పేరు నాకు తెలుసు. 511 00:40:37,800 --> 00:40:41,520 నాకు తెలుసు ఎవరి పిల్లలకు బోర్డు పరీక్ష ఉందో, 512 00:40:42,360 --> 00:40:44,000 ఎవరి అత్తగారు ఊరెళ్లిందో. 513 00:40:44,480 --> 00:40:46,360 మీరు ఆలోచిస్తూ ఉండాలి, 514 00:40:46,440 --> 00:40:49,200 మిసెస్ చెరియన్ ఎందుకింత అతిగా వాగుతోందని? 515 00:40:49,560 --> 00:40:54,440 ఎందుకంటే మరుసటిసారి, నా 284 మంది నుంచి 516 00:40:54,520 --> 00:40:58,120 ఎవరైనా ఏదైనా ప్రత్యేక సాయం అడగాలని ప్రయత్నిస్తే, 517 00:40:59,160 --> 00:41:02,640 నేను మాటలతో మాట్లాడను, నేరుగా తనను జైలుకు పంపుతాను. 518 00:41:10,400 --> 00:41:12,280 గడిచిపోయిన రోజు 519 00:41:14,000 --> 00:41:16,040 మన అందరికీ కష్టమైనది. 520 00:41:17,160 --> 00:41:20,080 కానీ ఇలాంటి రోజునే, 521 00:41:21,320 --> 00:41:22,640 మనం ముందుకు సాగుతాం. 522 00:41:25,000 --> 00:41:27,440 మన పరిస్థితులే మన గుర్తింపు 523 00:41:30,440 --> 00:41:33,200 మన గుర్తింపే మన పోరాటం. 524 00:41:37,040 --> 00:41:40,280 అది మమ్మల్ని కిందకు లాగనీయం. దానిలో నుంచి దూసుకుపోతాం. 525 00:41:42,520 --> 00:41:43,640 కొన్నిసార్లు సంపూర్ణంగా... 526 00:41:45,640 --> 00:41:48,080 కొన్నిసార్లు అసంపూర్ణంగా. 527 00:42:10,840 --> 00:42:14,160 బాంబే జనరల్ హాస్పిటల్ డాక్టర్లు 528 00:42:14,640 --> 00:42:19,440 ప్రతి రోజూ తమ కెరియర్‌లను, స్వీయ ఆసక్తులను పక్కన పెట్టి 529 00:42:19,520 --> 00:42:22,120 తమ విధులు నిర్వహిస్తారు. 530 00:42:23,120 --> 00:42:27,440 బహుశా వాళ్లలో ఎవరూ గీతా సారం చదివి ఉండరు, 531 00:42:29,520 --> 00:42:32,160 కానీ ధర్మానికి, బాధ్యతకు మధ్య 532 00:42:32,960 --> 00:42:35,040 వీళ్లు అందరూ బాగా అర్థం చేసుకుంటారు. 533 00:42:37,920 --> 00:42:40,160 కొన్నిసార్లు, మేము అలసిపోతాం. 534 00:42:41,800 --> 00:42:44,680 కొన్నిసార్లు ఆగుతాం, 535 00:42:46,680 --> 00:42:48,480 పునరుజ్జీవం చెందుతాం, 536 00:42:48,560 --> 00:42:50,040 అయినా తిరిగి వస్తాం. 537 00:43:11,000 --> 00:43:14,960 సెయింట్ స్టానిస్లాస్ చర్చి బాంద్రా, ముంబై - 27 జూలై - 0730 గంటలు 538 00:44:24,480 --> 00:44:26,000 బాంబే జనరల్ హాస్పిటల్ ప్రధాన ద్వారము 539 00:44:26,080 --> 00:44:27,400 ఫోర్ట్, ముంబై జూలై 27 - 0800 గంటలు 540 00:44:27,480 --> 00:44:30,640 మొదటగా, మీ అందరికీ ధన్యవాదాలు. 541 00:44:30,720 --> 00:44:32,520 మీకు కృతజ్ఞతలు! 542 00:44:32,600 --> 00:44:37,120 డా. కౌశిక్‌పై కేసు 543 00:44:37,200 --> 00:44:39,400 వెనక్కు తీసుకోవాలని నిర్ణయించుకున్నా. 544 00:44:39,480 --> 00:44:43,600 జరిగిన సంఘటనల్లో నిజానిజాలు తెలుసుకున్నా. 545 00:45:36,680 --> 00:45:40,440 వాతావరణ సంక్షోభం నిజమైనది 546 00:45:41,600 --> 00:45:45,480 26 జూలై 2005న, ముంబైలో కేవలం 24 గంటల్లో 994mm (39.1 అంగుళాలు) వర్షం కురిసింది. 547 00:45:46,560 --> 00:45:49,200 మహారాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా వరదల కారణంగా 548 00:45:49,280 --> 00:45:52,000 5,000 మంది మరణించారు, వారిలో చాలా మంది ముంబై వారు. 549 00:45:53,200 --> 00:45:58,960 ముంబయిలో చాలా వరకు వరదలు 18 కి.మీ పొడవైన మిథి నదిలో సంభవించాయి. 550 00:45:59,040 --> 00:46:05,040 సల్సెట్ ద్వీపంలోని ఒక నది ఇది మహిమ్ క్రీక్ వద్ద సముద్రంలో కలిసిపోతుంది. 551 00:46:06,840 --> 00:46:09,320 నది మురికినీరు, వ్యర్థాలతో నిండిపోయింది, 552 00:46:09,400 --> 00:46:12,480 వరద నీరు అరేబియా సముద్రం దిగువకు ప్రవహించే బదులు, మిథి నుండి 553 00:46:12,560 --> 00:46:15,520 1,000 గ్యాలన్ల మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు 554 00:46:15,600 --> 00:46:18,800 ముంబై వీధుల్లోకి ప్రవహించాయి. 555 00:46:21,080 --> 00:46:25,080 మరోసారి ముంబై నగరం దాని ఫస్ట్ లైన్ రెస్పాండర్స్ ద్వారా రక్షించబడింది 556 00:46:25,160 --> 00:46:29,080 (పోలీసులు, అగ్నిమాపక సేవ, వైద్య సిబ్బంది) అసంఖ్యాక సంఖ్యలో ముంబైవాసులు 557 00:46:29,160 --> 00:46:33,480 అపరిచితులకు,తోటి పౌరులకు తమ హృదయాల్లో, ఇళ్లలో చోటిచ్చారు. 558 00:48:32,120 --> 00:48:34,120 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 559 00:48:34,200 --> 00:48:36,200 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశా౦తి ఈవని