1 00:00:06,041 --> 00:00:09,916 ప్రీవియస్లీ ఆన్ ఫాలౌట్ 2 00:00:10,750 --> 00:00:13,290 నా పేరు డైయాన్ వెల్చ్, 3 00:00:13,291 --> 00:00:16,250 నేను గ్లెన్‌డేల్ జిల్లా కాంగ్రేస్ సభ్యురాలిని. 4 00:00:16,375 --> 00:00:21,625 కానీ వాషింగ్టన్‌లో కార్పొరేట్ ప్రభావం అమెరికాకు ఇక అక్కర్లేదని నా ఉద్దేశం. 5 00:00:23,458 --> 00:00:25,290 "యుద్ధం ఎప్పటికీ మారదు." 6 00:00:25,291 --> 00:00:27,458 నువ్వు ఏమి చేయాలని అనుకుంటున్నావో తెలుసు, బార్బ్. 7 00:00:27,875 --> 00:00:28,875 జేనీ కోసం. 8 00:00:29,833 --> 00:00:30,833 నువ్వు చేయవా? 9 00:00:31,500 --> 00:00:34,250 బయట నాకంటే దారుణమైన మనుషులు ఉన్నారు, కూప్. 10 00:00:34,541 --> 00:00:36,041 మనం దాన్ని ఖచ్చితంగా అమ్మి తీరాలి. 11 00:00:36,166 --> 00:00:38,833 నీకు చెప్పానుగా, దాన్ని సరైన వ్యక్తికి ఇస్తాము. 12 00:00:42,375 --> 00:00:43,415 వాళ్ళను ఆపండి! 13 00:00:43,416 --> 00:00:45,416 బటన్ నొక్కు. అదొక్కటే దారి. 14 00:00:52,583 --> 00:00:55,541 ఇప్పుడు నువ్వు, నేను మాత్రమే ఉన్నాము, బెట్స్. 15 00:00:56,208 --> 00:00:58,833 ముప్పై మూడులో నీటి సంక్షోభం తీవ్రమవుతుంది. 16 00:01:03,416 --> 00:01:05,832 కీప్సేక్ బాక్స్ ఉంది, 17 00:01:05,833 --> 00:01:08,250 దాన్ని హాంక్ తనతో పాటు వాల్ట్ 31కు తీసుకువచ్చాడు. 18 00:01:08,375 --> 00:01:11,124 దానికి తాళం వేసి ఉంది, కానీ నువ్వు నాకు ఆ పెట్టెను తెచ్చి ఇస్తే, 19 00:01:11,125 --> 00:01:13,833 మీకు నీటిని ఇవ్వడం గురించి ఆలోచిస్తాను. 20 00:01:15,625 --> 00:01:18,416 {\an8}"ఫోర్స్డ్ ఎవల్యూషనరీ వైరస్…" 21 00:01:43,291 --> 00:01:44,415 అది… 22 00:01:44,416 --> 00:01:45,332 ఛ. 23 00:01:45,333 --> 00:01:46,500 హే. 24 00:01:47,208 --> 00:01:48,625 స్టెఫనీ హార్పర్ 25 00:01:53,291 --> 00:01:54,583 నువ్వు వూడీని చూశావా? 26 00:01:56,500 --> 00:01:57,957 లేదా? 27 00:01:57,958 --> 00:01:59,208 హే, వూడీకి ఏమయింది? 28 00:02:03,708 --> 00:02:05,791 స్టెఫ్, చెట్ వివాహం!!! ప్రాంగణంలో రేపు మ. 3 గం. 29 00:02:24,958 --> 00:02:25,999 వాళ్ళు వస్తున్నారు! 30 00:02:26,000 --> 00:02:27,625 - పదండి! ఆమెను వదులు! - వాళ్ళు వస్తున్నారు! 31 00:02:27,958 --> 00:02:28,833 పరిగెత్తు! 32 00:02:33,541 --> 00:02:38,583 యురేనియం సిటీ ఇటర్న్‌మెంట్ క్యాంప్ రిస్ట్రిక్టెడ్ ఏరాయా 33 00:02:52,625 --> 00:02:53,458 వద్దు! 34 00:03:08,375 --> 00:03:10,083 - అయ్యో, దేవుడా. - అమ్మా. అమ్మా. 35 00:03:10,750 --> 00:03:13,958 ఆగండి. నిర్బంధ శిబిరానికి తిరిగి పదండి, పిచ్చిమొహాల్లారా. 36 00:03:14,541 --> 00:03:17,458 వెనుదిరగండి, నడవండి, లేదా కాల్చేస్తాను. 37 00:03:19,000 --> 00:03:20,000 ఏంటి… 38 00:04:10,166 --> 00:04:11,333 వద్దు. 39 00:04:13,000 --> 00:04:14,457 నన్ను వదిలేయ్, బంగారం, పరవాలేదు. 40 00:04:14,458 --> 00:04:16,041 - వద్దు. - పరవాలేదు, బంగారం. 41 00:04:16,916 --> 00:04:18,624 ఇప్పుడు నువ్వు దక్షిణంవైపుకు వెళ్ళు… 42 00:04:18,625 --> 00:04:20,875 సరిహద్దును దాటి, దక్షిణం వైపు వెళుతూనే ఉండు. 43 00:04:22,125 --> 00:04:23,250 వెచ్చగా ఉండే చోటుకు వెళతావు. 44 00:04:24,833 --> 00:04:26,333 నిన్ను ఒక కాథలిక్‌గా పెంచాను, కానీ… 45 00:04:27,083 --> 00:04:28,874 నువ్వు అదంతా మర్చిపోవాలి, సరేనా? 46 00:04:28,875 --> 00:04:30,790 ఈ జనం అన్నవన్నీ మర్చిపో. 47 00:04:30,791 --> 00:04:32,249 నువ్వు నాతో వస్తున్నావు. 48 00:04:32,250 --> 00:04:33,875 దానికి చాలా ఆలస్యం అయింది, తల్లీ. 49 00:04:35,791 --> 00:04:37,458 ఉప్పెన రాబోతోంది. 50 00:04:39,166 --> 00:04:41,958 నువ్వు నీకు సాధ్యమైనంత వరకూ సురక్షితంగా దాటి వెళ్ళాలి. 51 00:04:43,333 --> 00:04:44,665 ఆ సరహద్దు దక్షిణానికి చేరుకుని, 52 00:04:44,666 --> 00:04:48,500 నీకు దొరికిన ఎత్తైన కొమ్మను పట్టుకుని వేలాడు, బతుకుతావు. 53 00:04:54,916 --> 00:04:57,874 నువ్వు మనుషులను గాయపరచాల్సి వస్తే, దేవుడు శిక్షించడు. 54 00:04:57,875 --> 00:04:58,958 పోర్క్ మరియు బీన్స్ 55 00:05:07,916 --> 00:05:10,791 కెనెడా అంతర్జాతీయ సరిహద్దులోకి ప్రవేశిస్తున్నారు 56 00:05:15,916 --> 00:05:16,916 హే, సుందరి. 57 00:05:17,583 --> 00:05:18,665 పాస్‌పోర్ట్? 58 00:05:18,666 --> 00:05:19,833 కస్టమ్స్ ఆగండి 59 00:05:27,000 --> 00:05:28,625 వాళ్ళను మనుషులుగా భావించకు… 60 00:05:30,250 --> 00:05:31,958 వాళ్ళను అమెరికన్లుగా భావించు. 61 00:05:40,916 --> 00:05:47,208 ఫాలౌట్ 62 00:05:49,625 --> 00:05:53,000 వాల్ట్-టెక్ 63 00:06:11,125 --> 00:06:12,041 ధన్యవాదాలు. 64 00:06:34,291 --> 00:06:35,541 సరే, నేను అనుకోవడం ఇది… 65 00:06:36,541 --> 00:06:38,416 ఒక రకంగా ప్రపంచాన్ని కాపాడడమే. 66 00:06:40,666 --> 00:06:42,208 కానీ అది తప్పు. 67 00:06:43,583 --> 00:06:46,333 పరిపూర్ణత మంచికి శతృవు, లూసీ. 68 00:06:54,125 --> 00:06:55,750 అది వాళ్ళ మెదడ్లకు ఏమి చేస్తుంది? 69 00:06:56,833 --> 00:06:58,250 విషయాలను శుభ్రపరుస్తుంది. 70 00:07:00,166 --> 00:07:04,749 వాళ్ళు అనుభవించిన భయానక జ్ఞాపకాలను తుడిచేస్తుంది. 71 00:07:04,750 --> 00:07:08,332 ఈ డయల్ వాళ్ళు ఎంత మర్చిపోవాలి అనేది నియంత్రిస్తుంది, 72 00:07:08,333 --> 00:07:11,791 ఇంకా ఈ మెయిన్‌ఫ్రేమ్ వాళ్ళ తలల్లోకి కొత్త ఆలోచనలను నాటుతుంది. 73 00:07:12,458 --> 00:07:16,500 వేస్ట్‌లాండర్స్‌ను మంచి ఉద్దేశ్యాలున్న మంచి మనుషులా మారుస్తుంది. 74 00:07:24,041 --> 00:07:26,541 నేను ఇదంతా ఆపేసి, మిమ్మల్ని ఇంటికి తీసుకెళుతున్నాను. 75 00:07:28,416 --> 00:07:29,374 నేను అది ఎలా చేయాలి? 76 00:07:29,375 --> 00:07:31,791 ఒకసారి ప్రక్రియ పూర్తి అయితే, ఇక తిరిగి మార్చడం సాధ్యం కాదు. 77 00:07:32,708 --> 00:07:34,040 మంచిది. 78 00:07:34,041 --> 00:07:35,833 మీరు ఇంకా మరిన్ని చేయడాన్ని నేను ఎలా ఆపాలి? 79 00:07:36,458 --> 00:07:40,082 సరే, మనము బాక్సులను ప్రోగ్రాం చేసే మెయిన్‌ఫ్రేమ్‌ను నాశనం చేయాలి, 80 00:07:40,083 --> 00:07:42,040 - అది బేస్మెంట్‌లో ఉంది. - అక్కడకు ఎలా వెళ్ళాలి? 81 00:07:42,041 --> 00:07:43,291 కొంచెం నడవాలి. 82 00:07:45,541 --> 00:07:46,791 మనము గోల్ఫ్ కార్ట్‌లో వెళదాం. 83 00:07:49,791 --> 00:07:51,291 గోల్ఫ్ కార్ట్ ఏమిటి? 84 00:07:54,750 --> 00:07:55,666 లూసీ… 85 00:07:56,958 --> 00:07:58,166 ఇది సరదాగా ఉంటుంది. 86 00:08:01,333 --> 00:08:02,374 నేరుగా వెళ్ళు. 87 00:08:02,375 --> 00:08:03,790 ఇదిగో వెళుతున్నాము. 88 00:08:03,791 --> 00:08:06,125 మళ్ళీ నేరుగా వెళ్ళు. బాగా చేశావు. 89 00:08:09,000 --> 00:08:11,541 బాగా చేస్తున్నావు, బాగా చేస్తున్నావు. వేగంగా వెళ్ళు. 90 00:08:13,125 --> 00:08:15,583 సరే, ఇధి కొంచెం కష్టం. లూసీ. రెండు పాదాలు ఉపయోగించకు. 91 00:08:16,916 --> 00:08:18,457 రెండు పెడల్స్ ఉన్నాయి! 92 00:08:18,458 --> 00:08:21,665 నాకు తెలుసు… కానీ నువ్వు రెండు పెడల్స్ మీద ఒకే పాదం పెట్టాలి. 93 00:08:21,666 --> 00:08:23,083 అందులో అర్థం లేదు. 94 00:08:24,041 --> 00:08:24,958 నీకు అది అర్థమవుతుంది. 95 00:08:26,333 --> 00:08:27,291 బాగా చేస్తున్నావు. 96 00:08:30,625 --> 00:08:33,125 నేను నిజంగా సాధారణ జీవితం కావాలని కోరుకుంటాను, షుగర్ బాంబ్. 97 00:08:38,458 --> 00:08:39,625 మనకు ఒకటి ఉండేది, నాన్న. 98 00:08:40,791 --> 00:08:41,791 మీరు అది నాశనం చేశారు. 99 00:08:57,000 --> 00:08:58,708 మెయిన్‌ఫ్రేమ్ అక్కడ ఉంది. 100 00:09:00,750 --> 00:09:03,415 సరే, నాకు నీళ్ళు, పొటాషియం కావాలి. 101 00:09:03,416 --> 00:09:04,708 పేలుడు కోసం. 102 00:09:06,041 --> 00:09:09,375 - పొటాషియం లేకపోతే? - నేను పనికానీయగలను… 103 00:09:10,500 --> 00:09:11,915 - రా, నువ్వు ఇది చేయగలవు. - దీనితో… 104 00:09:11,916 --> 00:09:12,750 నేల చూసుకోండి. 105 00:09:14,750 --> 00:09:16,000 ఇప్పుడే తుడిచాను. 106 00:09:21,083 --> 00:09:22,291 ధన్యవాదాలు. 107 00:09:37,208 --> 00:09:38,875 మీకు తెలుసుగా, లీజియన్ ఇంకా బయట ఉన్నారు. 108 00:09:41,833 --> 00:09:42,750 నాకు తెలుసు. 109 00:09:44,250 --> 00:09:45,750 వాళ్ళు చాలా మందిని గాయపరుస్తారు. 110 00:09:46,750 --> 00:09:47,750 అవును. 111 00:09:50,875 --> 00:09:53,125 మీరు సృష్టించిన దానితో వాటిని అపవచ్చు. 112 00:09:57,708 --> 00:10:00,500 మేము… వాటిని ఆపగలము, లూసీ. 113 00:10:14,541 --> 00:10:19,291 న్యూ కాలిఫోర్నియా రిపబ్లిక్ 114 00:10:39,583 --> 00:10:40,583 హే. 115 00:10:42,458 --> 00:10:44,750 కొన్ని ఘూల్‌లు. అవునా? 116 00:10:54,833 --> 00:10:56,333 ఘూల్‌ల విషయం గురించి మాట్లాడుతున్నాము. 117 00:10:57,291 --> 00:10:58,707 అయితే, నువ్వు అతనితో గొడవపడ్డావా? 118 00:10:58,708 --> 00:11:00,708 అవును, కానీ నేను పవర్ ఆర్మర్ వేసుకున్నాను. 119 00:11:01,291 --> 00:11:03,874 సరే, నీకు తెలుసుగా, ఆ కవచం ఉపయోగించడం చాలా కష్టం. 120 00:11:03,875 --> 00:11:05,082 నేను ఆ చెత్తలో ఉన్నప్పుడు, 121 00:11:05,083 --> 00:11:08,291 నేను కాఫిటేరియా నుండి ఒక కప్ తాగుదామని చూశాను, అద్బుతంగా ఉంది. 122 00:11:09,083 --> 00:11:10,958 అతనిని అనుసరించాలంటావా? 123 00:11:11,666 --> 00:11:13,333 అతను మనల్ని లూసీ దగ్గరకు తీసుకెళతానన్నాడు. 124 00:11:14,875 --> 00:11:15,875 హే, ఎక్కడికి వెళుతున్నాము? 125 00:11:17,500 --> 00:11:18,541 లక్కీ 38. 126 00:11:20,333 --> 00:11:23,166 మనం తప్పు దిశలో వెళుతున్నాము. వేగస్ అటువైపు ఉంది. 127 00:11:24,250 --> 00:11:25,707 నువ్వు నీ పిల్లను కాపాడాలంటే, 128 00:11:25,708 --> 00:11:28,415 ఛేదించలేని వాల్ట్‌లోకి వెళ్ళాలి. 129 00:11:28,416 --> 00:11:30,790 నా కుటుంబం కూడా అదే వాల్ట్‌లో ఉంది. 130 00:11:30,791 --> 00:11:33,541 అక్కడికి వెళ్ళడానికి, స్ట్రిప్ దాటి వెళ్ళాలి. 131 00:11:34,583 --> 00:11:35,790 స్ట్రిప్ దాటి వెళ్ళాలంటే, 132 00:11:35,791 --> 00:11:37,833 డెత్‌క్లాస్ గుంపును చంపాలి. 133 00:11:40,583 --> 00:11:41,916 మనకు ఆయుధాలు కావాలి. 134 00:11:42,916 --> 00:11:44,541 అయితే, లూసీ లాస్ వేగస్‌లో ఉందా? 135 00:11:44,958 --> 00:11:47,374 మీ ఇద్దరు అంత బాగా ఎలా కలిసిపోయారో నాకు అర్థమయింది. 136 00:11:47,375 --> 00:11:48,999 అవును, ఎందుకని? 137 00:11:49,000 --> 00:11:51,250 ఎందుకంటే నువ్వు చాలా ప్రశ్నలు అడుగుతావు. 138 00:11:55,125 --> 00:11:56,458 నిన్ను ఒక ప్రశ్న అడగాలి. 139 00:12:00,583 --> 00:12:01,708 నీ దగ్గర అది ఎందుకు ఉంది? 140 00:12:03,166 --> 00:12:05,708 సరే. బహుశా పరిస్థితి మారిపోయే లోపు… 141 00:12:06,625 --> 00:12:10,249 మనము, బహుశా, అందరం ఒప్పుకుందాము… అతని దగ్గర తుపాకీ ఉంది. 142 00:12:10,250 --> 00:12:11,625 నీ చేతులు తెరువు. 143 00:12:15,458 --> 00:12:16,458 నాకు వాటిని చూపించు. 144 00:12:29,041 --> 00:12:30,166 ఇది లూసీ కోసం. 145 00:12:32,458 --> 00:12:35,291 తను మంచి మనిషి. దానిని తను సరిగా ఉపయోగిస్తుంది. 146 00:12:52,500 --> 00:12:54,874 నా స్నేహితుడిని తన హోటల్ గదికి చేర్చినందుకు ధన్యవాదాలు. 147 00:12:54,875 --> 00:12:56,166 కంగారుపడకండి, సర్. 148 00:12:57,583 --> 00:12:59,125 ఈ పట్టణంలో చాలానే చూసి ఉంటారు. 149 00:13:02,458 --> 00:13:03,749 హే. 150 00:13:03,750 --> 00:13:04,665 ఏంటి? 151 00:13:04,666 --> 00:13:07,499 వాల్ట్ కోసం ఆ బిల్‌బోర్డ్స్ మీద నీ ముఖం చూశాను. 152 00:13:07,500 --> 00:13:08,333 అవును. 153 00:13:11,000 --> 00:13:14,958 అతి తక్కువ జీతంగల అమ్మాయి అక్కడకు ఎలా చేరింది అని నీకేమయినా తెలుసా? 154 00:13:15,791 --> 00:13:16,790 క్షమించు, బంగారం, 155 00:13:16,791 --> 00:13:19,375 కానీ వాల్ట్ చెప్పినంత బాగాలేవు. 156 00:13:20,541 --> 00:13:23,541 బహుశా మనము ఉత్తమంగా ఆశించగలిగినది… 157 00:13:24,250 --> 00:13:27,916 వీలైనంత మంది సరైన పని చేస్తే వాల్ట్ అవసరం ఉండదు. 158 00:13:30,875 --> 00:13:33,166 సరే, అది మంచి అభిప్రాయము, 159 00:13:34,625 --> 00:13:37,000 కానీ వాల్ట్‌లోకి వెళ్ళేందుకు నాకు మంచి అవకాశం ఉందనుకుంటాను. 160 00:13:40,583 --> 00:13:43,583 వాల్ట్-టెక్‌లో నాకు ఉద్యోగం ఎలా వచ్చిందో తెలుసా? 161 00:13:48,916 --> 00:13:49,833 అతనిని అడుగు. 162 00:14:17,333 --> 00:14:19,958 వ్రాంగ్లర్ క్యాసినో 163 00:14:49,208 --> 00:14:51,041 - హాయ్. - హాయ్. 164 00:14:53,083 --> 00:14:54,875 నన్ను కలిసినందుకు చాలా ధన్యవాదాలు. 165 00:14:55,458 --> 00:14:57,208 నన్ను జైల్ నుండి విడిపించినందుకు ధన్యవాదాలు. 166 00:14:58,250 --> 00:14:59,833 నువ్వు మంచిదానివని నాకు తెలుసు… 167 00:15:01,916 --> 00:15:05,083 సరైన పని చేయాలని ప్రయత్నిస్తున్నావని నాకు తెలుసు. 168 00:15:06,208 --> 00:15:08,875 నాకు నీలాంటి వాళ్ళను నమ్మాలని ఉంది… 169 00:15:09,708 --> 00:15:12,875 సరైన పనులన్నిటి కోసం ఆ పోరాటం, కానీ నీకు అది సులువైనది కాదు. 170 00:15:15,166 --> 00:15:17,375 గత వారం నేను నిన్ను వీఏ సమావేశంలో చూశాను. 171 00:15:18,166 --> 00:15:21,583 నీలాంటి మంచివాళ్ళు దాన్ని ఎందుకు బాగా నమ్మించలేరు? 172 00:15:22,250 --> 00:15:23,250 నాకు తెలియదు. 173 00:15:23,958 --> 00:15:26,125 నీ అనుభవంలో అది ఎలా చేయగలిగావు? 174 00:15:30,500 --> 00:15:32,124 నీకు నిజంగా ఎంత తెలుసు 175 00:15:32,125 --> 00:15:34,875 ఆ బిల్‌బోర్డ్‌లపై నిన్ను చూపించే ఆ కంపెనీల గురించి? 176 00:15:36,250 --> 00:15:38,874 నేను కాంట్రాక్ట్ సంతకం చేసినప్పటికంటే ఎక్కువే. 177 00:15:38,875 --> 00:15:41,083 అయితే, నీ భార్య లాస్ వేగస్‌కు ఎందుకు వుందో నీకు తెలుసా? 178 00:15:42,000 --> 00:15:44,749 వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సాంకేతికతను 179 00:15:44,750 --> 00:15:46,375 అత్యంత శక్తవంతమైన వ్యక్తికి అందచేయడానికి. 180 00:15:47,125 --> 00:15:50,207 రాబర్ట్ హౌస్ శాశ్వతంగా జీవించేందుకు డయోడ్ కావాలి, 181 00:15:50,208 --> 00:15:52,833 దానికి బదులుగా వాల్ట్-టెక్‌కు బాంబులు అందుతాయి. 182 00:15:54,208 --> 00:15:55,416 వాళ్ళు అది చేసినప్పుడు… 183 00:15:56,000 --> 00:15:59,708 వాళ్ళు మాత్రమే మిగులుతారు, వాళ్ళు కోరుకునేది అదే. 184 00:16:09,250 --> 00:16:11,665 నా భార్య ఒప్పందం విఫలమయితే? 185 00:16:11,666 --> 00:16:12,750 నువ్వు ఏమి చేస్తావు… 186 00:16:13,708 --> 00:16:15,582 ఆ అనంతమైన శక్తితో? 187 00:16:15,583 --> 00:16:17,666 దానిని ఇచ్చేస్తాను. ప్రజలకు. 188 00:16:23,958 --> 00:16:26,958 నాకు తెలుసు… దానిని ఎలా రవాణా చేస్తున్నారో. 189 00:16:29,625 --> 00:16:32,250 నేను దానిని నీకు తెచ్చిస్తే, నాకు భరోసా కావాలి. 190 00:16:33,166 --> 00:16:34,415 ఏమీ అనుకోకు, కానీ నేను… 191 00:16:34,416 --> 00:16:37,290 లేదు, నాకు అర్థమయింది. దానిని నేను కూడా తీసుకోను, 192 00:16:37,291 --> 00:16:39,499 కానీ అది సహాయపడితే, 193 00:16:39,500 --> 00:16:42,082 రెండు గంటల క్రితం, ఒక గుర్తు తెలియని ప్రభుత్వ విమానం 194 00:16:42,083 --> 00:16:44,290 మెక్‌కారెన్ విమానాశ్రయంలో దిగింది. 195 00:16:44,291 --> 00:16:47,957 యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు లాస్ వేగస్‌లో ఉన్నారు. 196 00:16:47,958 --> 00:16:50,665 ఆయనకే నేరుగా వెళ్ళి ఇస్తే ఎలా ఉంటుంది? 197 00:16:50,666 --> 00:16:52,957 అధ్యక్షుడితో నాకు సమావేశం ఏర్పాటు చేయగలవా? 198 00:16:52,958 --> 00:16:53,791 అవును. 199 00:16:57,458 --> 00:16:58,375 అది బాగుంటుంది. 200 00:16:59,250 --> 00:17:01,165 అతనికి డయోడ్ ఇవ్వు, 201 00:17:01,166 --> 00:17:04,500 ఈ రాత్రి 25 ఏళ్ళ వనరుల యుద్ధానికి మనం చరమగీతం పాడవచ్చు. 202 00:17:18,500 --> 00:17:19,958 అబ్బా. 203 00:17:45,500 --> 00:17:47,041 సరే, హలో, డార్లింగ్. 204 00:17:52,708 --> 00:17:54,249 ఖచ్చితంగా నీకు ఇది తెలుసు, 205 00:17:54,250 --> 00:17:56,416 కానీ నిజానికి నాకు ఈ ఘూల్‌ల విషయాలు కొత్త. 206 00:17:57,250 --> 00:17:59,375 అవును. ఇంకా నా ముక్కు పట్టుకుంటారు. 207 00:18:00,166 --> 00:18:03,500 అది దారుణమైన విషయం, నిజంగా, అది పడిపోడం కోసం చూస్తున్నాను. 208 00:18:04,166 --> 00:18:07,416 "అప్పుడేనా" అని. 209 00:18:08,750 --> 00:18:09,875 ఇంకా ఇదిగో ఇది. 210 00:18:10,708 --> 00:18:11,833 ఇది సాధారణమే, కదా? 211 00:18:21,458 --> 00:18:22,375 సరే. 212 00:18:23,791 --> 00:18:25,999 నేను ఇది తీసుకుంటాను, అంటే, అదీ… 213 00:18:26,000 --> 00:18:28,707 ఎవరి దగ్గరైనా స్కోప్ ఉందా? నాకు చెప్పండి. 214 00:18:28,708 --> 00:18:30,832 అంటే, లేదు, నేను… నేను నిజంగా స్కోప్ ఉపయోగిస్తాను. 215 00:18:30,833 --> 00:18:32,499 నాకు అర్థం కాలేదు. 216 00:18:32,500 --> 00:18:34,375 మాకు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? 217 00:18:36,041 --> 00:18:39,125 అదీ… ఈ ప్రపంచంలో ఏదీ ఊరికే రాదు. 218 00:18:39,791 --> 00:18:41,499 ఇది ఒక లావాదేవీ. 219 00:18:41,500 --> 00:18:43,624 నువ్వు నీ గర్ల్‌ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళాలా? 220 00:18:43,625 --> 00:18:46,625 నీకు డెత్‌క్లాస్‌ను చంపేందుకు కొన్ని ఆయుధాలు కావాలి. 221 00:18:47,208 --> 00:18:49,624 ఇప్పుడు ఈ గదిలో ఉన్నవి కావాలంటే, 222 00:18:49,625 --> 00:18:51,790 నీ జేబులో ఉన్నది నాకు ఇవ్వాలి. 223 00:18:51,791 --> 00:18:53,000 నేను చెప్పానుగా… 224 00:18:54,000 --> 00:18:55,165 ఇది లూసీ కోసం. 225 00:18:55,166 --> 00:18:57,499 అయితే, అది నువ్వు ఒక మంచి వ్యక్తికి ఇవ్వాలనుకుంటున్నావు 226 00:18:57,500 --> 00:18:59,541 అప్పుడు వాళ్ళు ప్రపంచాన్ని రక్షిస్తారనా? 227 00:19:00,791 --> 00:19:02,000 నాకు అర్థమయింది. 228 00:19:02,958 --> 00:19:06,333 కానీ ఆ మంచి వ్యక్తిని కాపాడేందుకు, 229 00:19:07,291 --> 00:19:10,791 దాన్ని చాలా చెడ్డ వ్యక్తికి ఇవ్వాలి. 230 00:19:11,750 --> 00:19:16,000 ఇన్నేళ్ళల్లో, ఒకే వ్యక్తిని చూశాను, వేగస్‌లో పై స్థాయికి చేరుకున్నవాడిని. 231 00:19:18,291 --> 00:19:19,875 మనము ఇది అతను చేసినట్టుగానే చేయాలి. 232 00:19:21,666 --> 00:19:23,208 నిజానికి ఏమిటది? 233 00:19:25,583 --> 00:19:27,874 ఎన్సీఆర్ 234 00:19:27,875 --> 00:19:28,958 అతను ఆటను తారుమారు చేశాడు. 235 00:19:59,458 --> 00:20:00,708 నీ ముగింపు ఎప్పుడూ… 236 00:20:01,958 --> 00:20:04,291 నువ్వు మొదలు పెట్టిన దగ్గరే ఉంటుందా, ఏంటి? 237 00:20:07,708 --> 00:20:09,208 ఇప్పుడు నీకు అర్థమయింది. 238 00:20:21,375 --> 00:20:22,708 కానీ అతను మనలో ఒకడు కాదు. 239 00:20:27,958 --> 00:20:30,500 అతను ఇంతకాలం మనతో అబద్ధమాడాడు. 240 00:20:32,333 --> 00:20:33,708 అయితే, మనము అతనిని ఏమి చేద్దాం? 241 00:20:34,291 --> 00:20:36,708 అతను ప్రమాదకరమైనవాడు. నమ్మలేము. 242 00:20:37,291 --> 00:20:40,749 నిజమే, నిజమే. మనము అతనిని వదిలేస్తే, అతను తిరిగివచ్చి, మనల్ని చంపాలని చూస్తాడు. 243 00:20:40,750 --> 00:20:41,666 - అవును. - అవునా? 244 00:20:42,583 --> 00:20:45,207 ఆగు, నేను కచ్చితంగా చెప్పగలను, వాల్ట్-టెక్ హ్యాండ్‌బుక్‌లో 245 00:20:45,208 --> 00:20:48,375 నిర్వహకులుగా నటిస్తే మరణశిక్షే అని ఉంది. 246 00:20:49,833 --> 00:20:53,790 సరే, నువ్వు ఖచ్చితంగా వాల్ట్-టెక్ హ్యాండ్‌బుక్‌లో అలా ఉందంటే, అదీ… 247 00:20:53,791 --> 00:20:55,958 ఇంకా, అదీ, అదే నియమావళి అయితే. 248 00:20:56,625 --> 00:20:58,291 - అవును. అవును. - కదా? 249 00:20:59,458 --> 00:21:00,499 అతను మేల్కొన్నాడు. 250 00:21:00,500 --> 00:21:03,083 అబ్బా, ఛ. ఇప్పుడేమి చేద్దాం? 251 00:21:03,500 --> 00:21:05,583 సరే, మళ్ళీ స్పృహ కోల్పోయేలా చేద్దాం. 252 00:21:06,250 --> 00:21:07,625 నా వాల్ట్‌కు ఏమవుతుంది? 253 00:21:09,041 --> 00:21:10,040 వద్దు. వద్దు. 254 00:21:10,041 --> 00:21:11,540 ఇది నీ మెదడుకు మంచిది కాదు. 255 00:21:11,541 --> 00:21:12,750 వద్దు, వద్దు, వద్దు. 256 00:21:21,041 --> 00:21:24,666 స్టెఫ్, చెట్ వివాహం చేసుకోబోతున్నారు ప్రాంగణంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు 257 00:21:51,208 --> 00:21:52,916 అయితే, రేపు పెళ్ళి చేసుకుంటున్నామని చూశాను. 258 00:21:57,500 --> 00:21:58,833 నాకు చాలా ఉత్తేజంగా ఉంది! 259 00:22:02,041 --> 00:22:03,208 నాకు ఆసక్తిగా ఉంది. 260 00:22:04,958 --> 00:22:06,416 - ఎందుకు? - చెట్… 261 00:22:08,500 --> 00:22:09,416 నేను పని చేస్తున్నాను. 262 00:23:01,583 --> 00:23:02,958 ఈమధ్య వూడీని చూశావా? 263 00:23:04,333 --> 00:23:07,291 చాలామంది పెద్ద బహిరంగ ప్రకటనను చూడలేదనుకుంటాను. 264 00:23:08,000 --> 00:23:11,666 వూడీ నాయకత్వ మార్పిడి కార్యక్రమం కోసమని వాల్ట్ 31కు పంపారు. 265 00:23:37,875 --> 00:23:41,874 సూచన, నీటి పరిమితులు తదుపరి ప్రకటన వరకు అమలులో ఉంటుంది. 266 00:23:41,875 --> 00:23:43,958 స్నానాలు నిషేధం, 267 00:23:45,083 --> 00:23:46,833 అలాగే టాయిలెట్‌లో నీళ్ళు పోయడం కూడా. 268 00:24:30,666 --> 00:24:32,375 కీప్‌సేక్స్ 269 00:24:36,291 --> 00:24:37,291 హెన్రీ… 270 00:24:38,625 --> 00:24:40,500 నువ్వు, నీ రహస్యాలు. 271 00:25:14,541 --> 00:25:18,250 {\an8}హాంక్ మెక్లైన్ యొక్క ఆస్తి 272 00:25:28,541 --> 00:25:29,791 అభినందనలు. 273 00:25:33,416 --> 00:25:34,458 నీ నిశ్చితార్థానికి. 274 00:25:37,125 --> 00:25:40,375 నా మీద గూఢచర్యానికి మనుషులను పెట్టావా, బెట్టీ? 275 00:25:41,250 --> 00:25:42,625 అవును పెట్టాను. 276 00:25:45,083 --> 00:25:48,333 నువ్వు ఎవరిలాగానో ఉన్నావు… నాకు నువ్వు ఎలా గుర్తున్నావు. 277 00:25:50,416 --> 00:25:51,541 మాకు నువ్వంటే భయం ఉండేది. 278 00:25:53,583 --> 00:25:55,250 కానీ నేను కొన్నిసార్లు మర్చిపోతాను… 279 00:25:56,000 --> 00:25:59,458 నువ్వు ఇంకా నిలిపివేతలో ఉన్నప్పుడు నేను ఎంత నేర్చుకున్నానో మర్చిపోయాను. 280 00:26:01,625 --> 00:26:04,333 నేను నా నిలిపివేతలో ముందు నా వంతు నేను నేర్చుకున్నాను. 281 00:26:07,708 --> 00:26:10,541 నువ్వు మాట ఇచ్చావు… 282 00:26:11,833 --> 00:26:16,665 నీ నీటి ఉత్పత్తిలో 50 శాతాన్ని 283 00:26:16,666 --> 00:26:19,416 వాల్ట్ 33కు మళ్ళిస్తానని, 284 00:26:20,291 --> 00:26:22,374 లేదా అందుకని సాయం చెయ్… 285 00:26:22,375 --> 00:26:24,250 నీకు నీళ్ళు అందుతాయి. 286 00:26:33,208 --> 00:26:34,500 నువ్వు చేయాలనుకున్నది ఏదైనా సరే… 287 00:26:35,666 --> 00:26:37,208 అందులో నాకు భాగం కావాలని లేదు. 288 00:26:38,291 --> 00:26:41,625 నాకు ఈ జనం ప్రశాంతంగా జీవించాలంతే. 289 00:26:45,291 --> 00:26:48,416 మనం మధ్య ఒప్పందం నీటి గురించే, బెట్టీ. 290 00:26:50,500 --> 00:26:52,333 నేను భవిష్యత్తు గురించి చెప్పలేను. 291 00:26:54,041 --> 00:26:55,375 అది మనకు మించినది. 292 00:27:12,666 --> 00:27:16,458 ఫ్రీసైడ్‌కు స్వాగతం 293 00:27:50,583 --> 00:27:52,375 వాళ్ళు మనల్ని ఎందుకలా చూస్తున్నారు? 294 00:27:53,291 --> 00:27:56,041 ఎప్పుడూ బ్రాండ్ గుర్తింపును తక్కువ అంచనా వేయకు. 295 00:28:09,833 --> 00:28:13,165 న్యూ కాలిఫోర్నియా రిపబ్లిక్ వర్దిల్లాలి! 296 00:28:13,166 --> 00:28:14,499 తిరిగి స్వాగతం! 297 00:28:14,500 --> 00:28:16,875 డెత్‌క్లాస్‌లను చంపాలి! 298 00:28:17,458 --> 00:28:19,666 మాకు మా పట్టణాన్ని తిరిగి ఇవ్వండి! 299 00:28:36,041 --> 00:28:38,541 ద స్ట్రిప్‌కు స్వాగతం 300 00:28:39,333 --> 00:28:41,540 అయితే, లూసీ ఆ గేటుకు అవతల వైపు ఉందా? 301 00:28:41,541 --> 00:28:42,457 అవును. 302 00:28:42,458 --> 00:28:45,458 మనము అక్కడకు వెళ్ళాక, వేగంగా కదలాలి. 303 00:28:46,375 --> 00:28:48,708 వాటికి 50 గజాల దూరంలో ఉండాలి, కానీ… 304 00:28:49,458 --> 00:28:50,707 అవి చాలా వేగంగా ఉంటాయి. 305 00:28:50,708 --> 00:28:51,915 అర్థమయింది. 306 00:28:51,916 --> 00:28:53,333 స్నైపర్, ఆ మేడ పైకి వెళ్ళు. 307 00:28:59,000 --> 00:29:00,041 అరే. 308 00:29:00,625 --> 00:29:03,040 సరే, సరే, వెళతాను, నాకు వైద్యపరమైన ఇబ్బంది 309 00:29:03,041 --> 00:29:04,791 వచ్చినట్టు ఉంది. 310 00:29:05,750 --> 00:29:08,833 మనలాంటి వాళ్ళకు ఇలాంటివి జరుగుతుంటాయి, కదా? 311 00:29:10,083 --> 00:29:11,916 బహుశా నువ్వు ఈసారి ఉండిపోవాలేమో, తాడియస్. 312 00:29:12,916 --> 00:29:14,082 ఖచ్చితంగానా? 313 00:29:14,083 --> 00:29:15,540 నీ చేయి ఊడి పడిపోయింది. 314 00:29:15,541 --> 00:29:17,457 నీకు తెలుసా, నాకు కొన్ని నిమిషాలు ఇస్తే, 315 00:29:17,458 --> 00:29:19,957 ఖచ్ఛితంగా చేయగలను… దానిని పరిష్కరించగలను. 316 00:29:19,958 --> 00:29:23,375 నా వేలు ట్రిగ్గర్ మీద పెట్టగలిగితే, ఈ పని చేయగలను. 317 00:30:02,083 --> 00:30:03,083 సరే అలాగే. 318 00:30:20,291 --> 00:30:22,750 గ్లోబల్ కామ్స్ 319 00:30:41,791 --> 00:30:43,000 మెత్తగా చేసిన బంగాళదుంపలు. 320 00:30:43,750 --> 00:30:44,791 ఇంట్లో చేసినట్టుగానే. 321 00:30:45,916 --> 00:30:47,000 నీకు ఎప్పుడూ ఇష్టమైనది. 322 00:30:47,708 --> 00:30:48,791 నార్మ్, అంతగా కాదు. 323 00:30:52,166 --> 00:30:53,000 ధన్యవాదాలు. 324 00:31:03,666 --> 00:31:04,666 ధన్యవాదాలు. 325 00:31:08,833 --> 00:31:10,250 ఇంకేమయినా కావాలా? 326 00:31:12,000 --> 00:31:13,665 ఇంకేమీ వద్దనుకుంటా. ధన్యవాదాలు. 327 00:31:13,666 --> 00:31:14,791 నిన్ను ఒక ప్రశ్న అడగవచ్చా? 328 00:31:15,583 --> 00:31:16,458 ఏంటి? 329 00:31:19,500 --> 00:31:21,000 నీకు నేను గుర్తున్నానా? 330 00:31:24,833 --> 00:31:27,083 అవును. ఈ ఉదయం. 331 00:31:27,916 --> 00:31:29,791 లేదు, మనము మొదటిసారి పర్వతాలలో కలిసినప్పుడు. 332 00:31:33,000 --> 00:31:35,333 - నువ్వు 25 ఏళ్ళు అక్కడ ఉన్నావు. - లూసీ… 333 00:31:36,791 --> 00:31:39,041 న్యూ కాలిఫోర్నియా రిపబ్లిక్ గుర్తుందా? 334 00:31:47,583 --> 00:31:49,207 మాకు ఇంక చాలు, ధన్యవాదాలు. 335 00:31:49,208 --> 00:31:50,291 ధన్యవాదాలు. 336 00:31:54,250 --> 00:31:56,208 న్యూ కాలిఫోర్నియా రిపబ్లిక్… 337 00:31:57,416 --> 00:31:58,791 లీజియన్ లాంటిదే. 338 00:32:00,166 --> 00:32:02,291 వాళ్ళందరికీ వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, లూసీ. 339 00:32:03,125 --> 00:32:04,375 అత్యధిక పన్నులు… 340 00:32:05,125 --> 00:32:07,333 విస్తరణవాద ధోరణులు… 341 00:32:08,333 --> 00:32:09,790 జనాదరణ లేని విదేశాంగ విధానం. 342 00:32:09,791 --> 00:32:12,875 నన్ను నమ్ము, పెద్దయ్యాక నీకు ఇది అర్థమవుతుంది. 343 00:32:16,458 --> 00:32:17,375 సరేలే. 344 00:32:18,416 --> 00:32:19,333 నీకు సాయం చేస్తాను. 345 00:32:28,625 --> 00:32:29,625 జాగ్రత్త, వేడిగా ఉంది. 346 00:32:31,250 --> 00:32:32,166 ఇదిగో. 347 00:32:39,875 --> 00:32:41,333 నాకు అర్థమయిందనుకుంటాను. 348 00:32:43,208 --> 00:32:45,540 ఒకవైపు మనుషులు హత్య చేయడం, 349 00:32:45,541 --> 00:32:49,166 బానిసలుగా చేయడం, శిలువ వేయడం, మరోవైపు… 350 00:32:49,916 --> 00:32:51,250 అస్పష్టంగా సమస్యాత్మకంగా ఉండడం. 351 00:32:54,500 --> 00:32:55,333 లూసీ, వద్దు. 352 00:32:57,125 --> 00:32:59,333 అదీ, నేను ఒప్పుకుని తీరాలి, మీరు ఎప్పుడూ మంచి తండ్రి అని. 353 00:33:00,541 --> 00:33:02,290 మీకు ధన్యవాదాలు, నేను పిచ్చి మొద్దును కాను. 354 00:33:02,291 --> 00:33:03,207 లూసీ! 355 00:33:03,208 --> 00:33:04,707 మెయిన్‌ఫ్రేమ్‌ను మూసివేస్తున్నాను, 356 00:33:04,708 --> 00:33:06,875 లూసీ, వద్దు… లూసీ. 357 00:33:16,625 --> 00:33:17,875 క్లాడియా. 358 00:33:20,666 --> 00:33:21,791 మనం ఇక్కడినుండి వెళ్ళిపోవాలి, 359 00:33:23,125 --> 00:33:24,625 నేను ముందుగా ఒకటి చేయాలి. 360 00:33:31,291 --> 00:33:32,208 హలో? 361 00:33:32,958 --> 00:33:34,875 నేను నార్మ్ మెక్లైన్ వాల్ట్ 33 నుండి. 362 00:33:37,083 --> 00:33:39,500 లూసీ, నువ్వు అక్కడ ఉండి ఉంటే, 363 00:33:40,291 --> 00:33:42,916 నేను భూమి మీద ఉన్నాను. నాకు నీ సాయం కావాలి. 364 00:33:56,250 --> 00:33:57,541 నాన్నా, నేను చెప్పేది వింటుంటే… 365 00:33:58,708 --> 00:34:00,375 మన వాల్ట్‌కు ఏమి జరుగుబోతోంది? 366 00:34:02,291 --> 00:34:03,458 నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? 367 00:34:06,333 --> 00:34:08,000 మాకు నిజం ఎందుకు చెప్పలేదు? 368 00:34:19,500 --> 00:34:24,750 శుభాకాంక్షలు 369 00:34:25,583 --> 00:34:28,665 నువ్వు, ఓవర్సీర్ స్టెఫనీ హార్పర్, 370 00:34:28,666 --> 00:34:31,791 వాల్ట్ డ్వెల్లర్ చెట్‌ను నీ న్యాయబద్ధంగా వివాహమాడిన భర్తగా స్వీకరిస్తావా? 371 00:34:33,791 --> 00:34:34,791 స్వీకరిస్తాను. 372 00:34:35,375 --> 00:34:39,583 నువ్వు, వాల్ట్ డ్వెల్లర్ చెట్, ఒవర్సీర్ స్టెఫ్‌ను నీ భార్యగా స్వీకరిస్తావా? 373 00:34:49,833 --> 00:34:51,666 "స్వీకరిస్తాను" అను. 374 00:34:56,583 --> 00:34:58,624 - స్వీకరించను. - ఇప్పుడు నేను… 375 00:34:58,625 --> 00:35:00,208 నేను. స్వీకరించను. 376 00:35:07,208 --> 00:35:08,208 చెట్… 377 00:35:09,583 --> 00:35:11,458 ఇలా చేయకు. 378 00:35:16,166 --> 00:35:17,333 ఏమో తెలియదు, నేను… 379 00:35:19,166 --> 00:35:20,500 బహుశా మనము కొనసాగాలేమో. 380 00:35:22,375 --> 00:35:27,125 ఇది ఒక్కసారి నేను చాలా ఎక్కువగా, 381 00:35:28,125 --> 00:35:31,000 అదీ, సాక్షులు ఉండగా… 382 00:35:33,666 --> 00:35:34,750 ఇలా చెప్పడం… 383 00:35:36,708 --> 00:35:39,832 స్టెఫ్ మనకు హాని చేయాలనే పన్నాగంలో భాగమనిపిస్తోంది. 384 00:35:39,833 --> 00:35:41,416 ఏంటో నాకు తెలియదు, కానీ… 385 00:35:42,208 --> 00:35:44,665 వూడీ వాల్ట్ 31లో లేడనిపిస్తోంది. 386 00:35:44,666 --> 00:35:45,582 చెట్. 387 00:35:45,583 --> 00:35:47,290 స్టెఫ్ అతనిని గాయపరిచిందని అనిపిస్తోంది. 388 00:35:47,291 --> 00:35:50,625 నేను అతని కళ్ళద్దాలు మనము చెత్త పడేసే చెత్తలో చూశాను. 389 00:35:54,333 --> 00:35:56,875 ఇది తీవ్రమైన నింద. 390 00:35:57,625 --> 00:35:59,041 ఈ కళ్ళద్దాలు ఎక్కడున్నాయి? 391 00:36:00,208 --> 00:36:03,083 నేను… వాటిని తిరిగి పెట్టేశాను… 392 00:36:04,875 --> 00:36:06,333 చెత్తలో. 393 00:36:09,500 --> 00:36:10,625 భయం సహజమే. 394 00:36:11,416 --> 00:36:13,207 వేడుక కొనసాగిద్దాము… 395 00:36:13,208 --> 00:36:14,666 వద్దు! 396 00:36:15,666 --> 00:36:18,415 - స్టెఫ్ వాల్ట్ 31‌లో పుట్టలేదు. - చెట్! 397 00:36:18,416 --> 00:36:20,500 ఆమెకు 200 ఏళ్ళ! 398 00:36:21,791 --> 00:36:24,000 ఆమె అసలు అమెరికా నుండే కాదు. 399 00:36:25,875 --> 00:36:27,165 ఆమె కెనెడియన్! 400 00:36:27,166 --> 00:36:29,124 - ఏంటి? - అయ్యో, దేవుడా! 401 00:36:29,125 --> 00:36:30,207 ఆమె కెనెడియన్ ఎలా కాగలదు! 402 00:36:30,208 --> 00:36:31,333 లేదు, అది నిజం కాదు. 403 00:36:35,000 --> 00:36:37,415 అందులో అర్థమే లేదు. ఆమె కెనేడియన్ ఎలా కాగలదు? 404 00:36:37,416 --> 00:36:38,541 రెండు వందల సంవత్సరాలు! 405 00:36:42,000 --> 00:36:43,249 ఆమె ఎక్కడికి వెళుతుంది? 406 00:36:43,250 --> 00:36:44,666 ఎవరు నువ్వు, స్టెఫ్? 407 00:37:00,625 --> 00:37:01,500 స్టెఫ్! 408 00:37:02,041 --> 00:37:03,874 నిజం చెప్పు! వెంటనే! 409 00:37:03,875 --> 00:37:06,916 - మాతో మాట్లాడు! - జనం నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు! 410 00:37:07,375 --> 00:37:11,832 తెరువు! తెరువు! తెరువు! 411 00:37:11,833 --> 00:37:14,458 తెరువు! తెరువు! 412 00:37:23,458 --> 00:37:25,125 త్వరగా తిరిగి రా 413 00:37:40,708 --> 00:37:41,833 ప్రణాళిక ఏమిటి? 414 00:37:43,333 --> 00:37:44,958 నువ్వు నాకూ… 415 00:37:46,083 --> 00:37:48,500 ఏదైనా అలా కనిపించే దానికి మధ్య రావాలి. 416 00:39:03,541 --> 00:39:05,041 లేవు, కానీయ్, కానీయ్, కానీయ్. 417 00:39:49,166 --> 00:39:50,000 అనమతి ఇవ్వబడింది 418 00:40:04,333 --> 00:40:05,458 ఇదిగో వెళుతున్నాను. 419 00:40:39,916 --> 00:40:43,416 అయ్యో, వద్దు! 420 00:41:10,458 --> 00:41:15,500 సిగ్నల్ లేదు 421 00:41:38,000 --> 00:41:38,916 ఇదిగో. 422 00:41:40,541 --> 00:41:44,166 మన కుటుంబాన్ని రక్షించే ఏకైక మార్గం… 423 00:41:44,958 --> 00:41:46,083 ప్రపంచాన్ని రక్షించడమే. 424 00:41:47,166 --> 00:41:48,166 అంతే. 425 00:41:49,666 --> 00:41:50,666 అంతే. 426 00:43:08,291 --> 00:43:09,625 వాల్ట్-టెక్ మెయిన్‌ఫ్రేమ్ 427 00:43:10,666 --> 00:43:13,875 వాల్ట్-టెక్ ప్రవేశం అనుమతించబడింది 428 00:43:39,500 --> 00:43:40,541 మి. ప్రెసిడెంట్. 429 00:43:41,416 --> 00:43:43,750 సరైన పని చేసినందుకు ధన్యవాదాలు, బాబు. 430 00:44:34,708 --> 00:44:35,625 అయ్యో. 431 00:45:37,500 --> 00:45:39,416 సరే, హలో, పాత మిత్రమా! 432 00:45:55,000 --> 00:45:57,416 బేస్డ్ ఆన్ ద వీడియో గేమ్ సిరీస్ ఫాలౌట్ 433 00:48:18,041 --> 00:48:20,124 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 434 00:48:20,125 --> 00:48:22,125 క్రియేటివ్ సూపర్‌వైజర్ శిరీష దర్భా