1 00:00:12,347 --> 00:00:13,348 సిద్ధమేనా? 2 00:00:15,642 --> 00:00:16,894 మనం ఇది రేపు చేద్దాం. 3 00:00:16,977 --> 00:00:19,688 నువ్వు భవంతి వదిలి వెళ్ళగలగాలి. 4 00:00:19,772 --> 00:00:20,606 ఎందుకు? 5 00:00:20,689 --> 00:00:22,024 ఎందుకా? 6 00:00:22,107 --> 00:00:23,484 పనులు చేసుకోడానికి. 7 00:00:23,567 --> 00:00:27,529 వెళ్ళి స్నేహితులను కలవడానికి, సినిమాలకు, షాపింగ్‌కు వెళ్ళడానికి. 8 00:00:27,613 --> 00:00:30,032 ఉద్యోగం సంపాదించడానికి. అదే లక్ష్యం, కదా? 9 00:00:30,115 --> 00:00:30,991 ఇవి పెట్టుకో. 10 00:00:39,041 --> 00:00:41,585 మాండీ ఫోన్ చేస్తోంది. అంటే నువ్వు. 11 00:00:41,877 --> 00:00:42,795 అవును. 12 00:00:49,176 --> 00:00:50,219 హలో? 13 00:00:50,803 --> 00:00:51,762 హలో? 14 00:00:54,431 --> 00:00:55,307 హలో. 15 00:00:55,390 --> 00:00:57,100 హలో. 16 00:00:58,477 --> 00:01:01,563 సరే, అర్థమైంది. సరదాగా ఉంటుంది. పద వెళదాం. సిద్ధమేనా? 17 00:01:01,647 --> 00:01:03,148 నీకు అర్థమైందిగా, సరేనా? 18 00:01:06,902 --> 00:01:08,153 అంతా బాగుంటుంది. 19 00:01:13,700 --> 00:01:17,204 చుట్టూ జనం నడుస్తుంటారు. పెద్ద విషయం ఏం కాదు. 20 00:01:19,206 --> 00:01:21,166 నువ్వు ఇది చేయగలవు. వెళ్ళు. 21 00:01:21,917 --> 00:01:23,293 అది ఒక వీధి అవతల అంతే. 22 00:01:24,211 --> 00:01:25,212 రా. 23 00:01:26,296 --> 00:01:27,256 అదీ! 24 00:01:29,216 --> 00:01:31,051 సరే. నువ్వు ఇది చేయగలవు. 25 00:01:31,802 --> 00:01:32,886 సిద్ధంగా ఉన్నావా? 26 00:01:36,014 --> 00:01:38,141 హే, నేను ఇక్కడే ఉంటాను, సరేనా? 27 00:01:38,225 --> 00:01:39,142 -సరే. -సరే. 28 00:01:40,936 --> 00:01:41,937 అదీ! 29 00:01:45,816 --> 00:01:46,859 ఇక్కడే ఉన్నాను. 30 00:01:47,860 --> 00:01:50,195 చాలా బాగా చేస్తున్నావు. ఎలా అనిపిస్తుంది? 31 00:01:50,279 --> 00:01:52,948 పరవాలేదు, స్కేట్‌బోర్డరేలే. వెళ్ళిపోయాడు. 32 00:01:53,031 --> 00:01:54,491 అంతా బాగానే ఉంది. 33 00:01:54,575 --> 00:01:56,368 ఏం పరవాలేదు. నడుస్తూనే ఉండు. 34 00:01:57,619 --> 00:02:01,373 -అతను నావైపే చూస్తున్నాడు. -ఒక మహిళ తన పాపాయితో వస్తోంది. 35 00:02:01,456 --> 00:02:04,418 -చిరునవ్వుతో పలకరించు లేదా వెళుతూ ఉండు. -వెళతాను. 36 00:02:04,501 --> 00:02:05,627 బాగా చేస్తున్నావు. 37 00:02:05,711 --> 00:02:07,713 సరే, నాకు చెత్త ట్రక్కు కనిపిస్తుంది. 38 00:02:07,796 --> 00:02:10,215 శబ్దం ఎక్కువగా ఉంటుంది, కానీ పరవాలేదు. 39 00:02:10,966 --> 00:02:13,719 నడుస్తూనే ఉండు. బాగా చేస్తున్నావు. 40 00:02:13,802 --> 00:02:15,095 నువ్వు బాగానే ఉంటావు. 41 00:02:16,471 --> 00:02:18,724 కొంచెం పెద్ద శబ్దాలు అంతే. సరే. 42 00:02:18,807 --> 00:02:19,808 బాగా చేస్తున్నావు. 43 00:02:19,892 --> 00:02:22,394 అద్భుతంగా చేస్తున్నావు. గర్వంగా ఉంది. 44 00:02:23,896 --> 00:02:26,023 అంతే. బాగా చేశావు. 45 00:02:27,357 --> 00:02:29,985 -అదిగో అక్కడ ఉంది. -వచ్చేశావు. దగ్గరకు వచ్చేశావు. 46 00:02:31,695 --> 00:02:33,238 కుక్క! కుక్క! 47 00:02:34,114 --> 00:02:35,616 హారిసన్! 48 00:02:36,283 --> 00:02:38,952 శాంతించు. మాట్లాడకు! దానికి కోపం తెప్పిస్తున్నావు! 49 00:02:39,036 --> 00:02:40,495 హారిసన్, పరవాలేదు. 50 00:02:40,579 --> 00:02:43,957 -మీరు మీ కుక్కను పట్టుకుంటారా? ఆగు! -తను దాన్ని రెచ్చగొట్టాడు. 51 00:02:45,042 --> 00:02:45,918 ఛ. 52 00:02:50,589 --> 00:02:54,051 నువ్వు కొత్త ప్రోగ్రాం చేసినప్పుడల్లా, సర్దుబాట్లు ఉంటాయి. 53 00:02:54,134 --> 00:02:56,553 ఇందులో సర్దుబాట్లకంటే ఎక్కువ ఉన్నాయి. 54 00:02:57,054 --> 00:02:59,306 ఇప్పుడు మేము వాటికి కష్టపడాలి. 55 00:02:59,389 --> 00:03:02,017 ఈ కొత్త ఇంటర్‌ఫేస్ ప్రారంభించినప్పటి నుండి 56 00:03:02,100 --> 00:03:04,895 దానిపైన మేనేజ్‌మెంట్ నుండి ఫిర్యాదులు అందుతున్నాయి. 57 00:03:04,978 --> 00:03:07,814 మనం అనవసరమైన దానికోసం ఇది వదులుకోలేము. 58 00:03:07,898 --> 00:03:09,358 "అనవసరమైన వాటికి వదులుకోరు." 59 00:03:09,441 --> 00:03:11,985 కానీ ఇది నేరుగా పై అధికారుల నుండి వచ్చింది. 60 00:03:12,069 --> 00:03:14,321 -"పై అధికారులనుండి నేరుగా." -కలిసి చేద్దాం. 61 00:03:14,404 --> 00:03:16,323 అందరూ కలిసి కృషి చేయాలి. 62 00:03:16,406 --> 00:03:19,701 ఇది కొంచెం క్లిష్టంగా, గందరగోళంగా ఉంటుంది. 63 00:03:20,869 --> 00:03:24,122 తను నిధి వేటకు వెళ్ళాలని చెబుతుంది... 64 00:03:24,206 --> 00:03:25,874 తను నిధి వేటకు వెళుతుంది. 65 00:03:25,958 --> 00:03:27,167 ...లాభనష్టాలకు. 66 00:03:27,250 --> 00:03:29,670 -తను తీసుకురమ్మంది... -నువ్వు రాసావని తెలుసు-- 67 00:03:29,753 --> 00:03:32,506 -తను అలానే చేస్తాడు. పరవాలేదు. -అంతా జుర్రుకుంటాడు. 68 00:03:33,006 --> 00:03:37,052 అందుకని, తిరిగి పాత ఇంటర్‌ఫేస్‌కు వెళ్ళడమే మన ప్రణాళిక, 69 00:03:37,135 --> 00:03:40,555 కొత్త ప్రోగ్రాంలో సాధ్యమైనంత ఎక్కువ చేర్చండి. 70 00:03:40,639 --> 00:03:42,766 అది పూర్తిగా తెలివితక్కువ వివరణ. 71 00:03:43,350 --> 00:03:44,351 -ఏంటి? -జాక్. 72 00:03:44,434 --> 00:03:47,104 అది ప్రోగ్రామింగ్‌పై అవగాహన లేకపోవడం. 73 00:03:47,187 --> 00:03:49,648 బహుశా నా పరిభాష నీ స్థాయికి లేదనుకుంటా. 74 00:03:49,731 --> 00:03:51,984 అర్థం చేసుకుంటా. నీకు తెలివితేటలు తక్కువ. 75 00:03:52,067 --> 00:03:54,695 -అతని ఉద్దేశం అది కాదు. -తెలుసు. అతను తింగరోడు. 76 00:03:54,778 --> 00:03:57,948 -మీరది ప్రతి రోజు అంటారు. -నేను ఏది రహస్యంగా అనలేదు-- 77 00:03:58,031 --> 00:04:00,075 నువ్విక సమావేశం బయటకు నడవాలి. 78 00:04:01,159 --> 00:04:04,162 -హే. హే, దూరం ఉండు! వద్దు... -జాక్! 79 00:04:04,246 --> 00:04:05,122 ఇదిగో. 80 00:04:05,205 --> 00:04:07,791 లాభ, నష్టాల పేజీ. నిధి వేట ముగిసింది. 81 00:04:07,874 --> 00:04:10,794 అమ్ముడైన పుస్తకాల వివరాలన్నీ, ఏ ధరకో, ఎన్నో చూడగలం. 82 00:04:10,877 --> 00:04:13,338 ప్రచురణ మొదలైన నాటినుండి లాభ, నష్టాలు. 83 00:04:13,422 --> 00:04:15,298 చెప్పాగా, ఇది చక్కని ప్రోగ్రాం. 84 00:04:16,842 --> 00:04:18,844 -నువ్వు వెళ్ళాలనుకుంటా. -ఎక్కడికి? 85 00:04:18,927 --> 00:04:20,804 హెచ్ఆర్‌లో జెనిఫర్‌తో మాట్లాడు. 86 00:04:24,474 --> 00:04:27,602 -హెచ్ఆర్? నన్ను తొలగిస్తున్నారా? -అది జెనిఫర్‌తో మాట్లాడు. 87 00:04:27,686 --> 00:04:30,397 -ఇప్పటివరకూ చెల్లిస్తారా? -అది నాకు సంబంధం లేదు. 88 00:04:30,480 --> 00:04:32,816 నా వేతన సమయం చివరి వరకూ చెల్లిస్తే, 89 00:04:32,899 --> 00:04:34,317 నేను రూంబా ఎస్9+ కొనగలను. 90 00:04:34,401 --> 00:04:37,529 -లేదా రూంబా 860తో సర్దుకుంటాను. -నువ్విక వెళ్ళవచ్చు. 91 00:04:50,625 --> 00:04:53,462 -నిజంగానా? -నేను అన్ని ఒక్కొక్కటి తీసుకుంటున్నా 92 00:04:53,545 --> 00:04:56,548 ఎందుకంటే తరువాత ఏది కావాలని అనిపిస్తుందో తెలియదు. 93 00:05:04,473 --> 00:05:06,767 ఆర్బీస్ 94 00:05:06,850 --> 00:05:10,312 "మీ సహకారానికి ధన్యవాదాలు" "ఆర్బీస్‌కు స్వాగతం" 95 00:05:11,605 --> 00:05:12,981 ఆర్బీస్‌కు స్వాగతం. 96 00:05:13,065 --> 00:05:16,485 సరే, హాయ్. నాకు కావాలి వేయించిన గొడ్డు మాంసం, చీజ్ స్లైడర్, 97 00:05:16,568 --> 00:05:21,114 ఒక బఫెలో చికెన్ స్లైడర్, లోడెడ్ కర్లీ ఫ్రైస్, ఇంకా-- 98 00:05:21,198 --> 00:05:22,866 నీవి అందమైన కళ్ళు. 99 00:05:24,618 --> 00:05:25,786 ధన్యవాదాలు. 100 00:05:26,661 --> 00:05:28,747 ఇంకా రెండు మీడియం కోక్‌లు. 101 00:05:29,414 --> 00:05:32,000 -13.85 డాలర్లు. -సరే. 102 00:05:32,501 --> 00:05:33,835 మనం డేట్‌కు వెళ్ళాలి. 103 00:05:36,421 --> 00:05:40,008 మొదటి డేట్ కొంచెం సరదాగా, పిచ్చిగా ఆర్కేడ్‌లో లాగా ఉండవచ్చు. 104 00:05:40,092 --> 00:05:41,635 కాస్మో ఆన్‌లైన్‌లో అలాగే ఉంది. 105 00:05:41,718 --> 00:05:44,179 రెండో డేట్ రెస్టారెంట్‌లో ఉండాలి, 106 00:05:44,262 --> 00:05:46,223 అప్పుడు మనం పరస్పరం తెలుసుకోవచ్చు. 107 00:05:46,306 --> 00:05:51,394 మొదటి, రెండో డేట్‌లలో సెక్స్ వద్దు, మూడో డేట్‌లో చేసుకోవచ్చు, సరేనా? 108 00:05:51,478 --> 00:05:52,437 ఏంటి? 109 00:05:53,271 --> 00:05:54,648 -తను ఎవరు? -నాకు తెలియదు! 110 00:05:54,731 --> 00:05:56,942 -అతనితో ఏం అన్నావు? -ఆర్భీస్‌కు స్వాగతం. 111 00:05:57,025 --> 00:05:58,777 లేదు. నిన్నో ప్రశ్న అడిగాను. 112 00:05:58,860 --> 00:06:01,822 -ఇక్కడ అంతా బాగానే ఉందా? -లేదు, బాగాలేదు. 113 00:06:01,905 --> 00:06:06,368 తను నా భర్తతో గడుపుతానని అనింది. అర్బీస్‌లో! నీకు మందబుద్ధా? 114 00:06:06,451 --> 00:06:09,704 నువ్వు ఆఫీస్‌కు వెళ్ళు, అక్కడికి ఒక క్షణంలో వస్తాను. 115 00:06:09,788 --> 00:06:10,997 -ఊపిరి తీసుకో. -ఆగు! 116 00:06:11,081 --> 00:06:14,918 మేమలాంటి పదాలే ఇక్కడ వాడము. అది నిజానికి ఆమోదయోగ్యం కాదు, అందుకని... 117 00:06:15,001 --> 00:06:18,088 మీ ఉద్యోగిని నా భర్తతో గడపాలని అనుకుంటున్నట్టు చెప్పింది, 118 00:06:18,171 --> 00:06:20,882 మీరు నాకు క్లాసు పీకుతున్నారా? మీ మేనేజర్ పేరేంటి? 119 00:06:20,966 --> 00:06:24,052 -ఆమెను వెంటనే తొలగించండి. -సరే, క్షమించండి. 120 00:06:24,136 --> 00:06:26,972 -మీకు భోజనం ఉచితం. సరేనా? క్షమించండి. -ఏం బాగాలేదు! 121 00:06:27,055 --> 00:06:27,973 సరే. 122 00:06:28,056 --> 00:06:31,309 -మీ సహకారానికి ధన్యవాదాలు. -సరే. 123 00:06:31,393 --> 00:06:32,686 -ఆండ్రూ! -సరే. 124 00:06:32,769 --> 00:06:35,188 యాజ్ వీ సీ ఇట్ 125 00:06:35,272 --> 00:06:36,481 హే, అందరూ. 126 00:06:38,024 --> 00:06:40,152 -మొదట ఎవరు? -హారిసన్ వాసన వస్తున్నాడు. 127 00:06:40,235 --> 00:06:41,945 బహుశా అతను లావుగా ఉండడం వలనేమో. 128 00:06:42,028 --> 00:06:45,448 -హెడ్‌ఫోన్స్ తియ్. అది అమర్యాద. -నన్ను కిచెన్‌కు మార్చారు. 129 00:06:45,532 --> 00:06:47,701 నేను వంటగదిలో సాండ్‌విచ్ల పైన 130 00:06:47,784 --> 00:06:50,912 ఆవాలు జల్లుతుంటే పెళ్ళి చేసుకుని, శృంగారం ఎలా చేయాలి? 131 00:06:50,996 --> 00:06:53,206 -తను పిచ్చి మాటలు చెప్పింది. -భాష చూసుకో. 132 00:06:53,290 --> 00:06:56,126 -స్నేహితులతో అలా మాట్లాడతారా? -తను స్నేహితుడు కాదు. 133 00:06:56,209 --> 00:06:58,378 ఎల్‌కేజీ నుండి నా మంచి మిత్రుడివి. 134 00:06:58,461 --> 00:07:00,714 -నీకు కనీసం మాతో ఉండే అర్హత లేదు. -ఉంది. 135 00:07:00,797 --> 00:07:03,425 మీ వాళ్ళు మీకోసం ఈ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. 136 00:07:03,508 --> 00:07:05,135 మేము స్వతంత్రంగా ఉండాలని. 137 00:07:05,218 --> 00:07:07,721 -అతను ఏనాటికీ స్వతంత్రంగా ఉండలేడు. -అది వినకు. 138 00:07:07,804 --> 00:07:10,473 అతని పేరెంట్స్ ధనవంతులు, ఎక్కువ అద్దె కడుతున్నారు. 139 00:07:10,557 --> 00:07:12,475 లేదంటే, తనను ఎంచుకునే దానివి కాదు. 140 00:07:12,559 --> 00:07:16,646 హారిసన్, జాక్ ఇప్పుడు కొంచెం కోపంగా ఉన్నాడేమో అనుకుంటున్నాను. 141 00:07:16,730 --> 00:07:19,107 తను నిజానికి అనాలనుకోనివి అంటున్నాడు, 142 00:07:19,191 --> 00:07:21,693 దానికి నీకెలా అనిపిస్తుందో తెలుసుకోవాలని ఉంది. 143 00:07:22,319 --> 00:07:25,030 -ప్రస్తుతం నాకు అతను అంతగా నచ్చలేదు. -అర్థమయింది. 144 00:07:25,113 --> 00:07:26,489 జాక్, అది విన్నావా? 145 00:07:26,573 --> 00:07:30,035 నేను మగవాడితో ఎప్పటికైనా ఎలా జత కట్టగలను? 146 00:07:30,118 --> 00:07:33,622 బహుశా డ్రామా క్లబ్‌లో ఎవరితోనైనా డేట్ చేయవచ్చేమో? 147 00:07:33,705 --> 00:07:36,666 -డ్రామా క్లబ్బా? లేదు మామూలువాళ్ళు కావాలి. -సరే! 148 00:07:36,750 --> 00:07:38,877 -డగ్లస్ ఎలా ఉంటాడు? -డగ్లసా? 149 00:07:38,960 --> 00:07:40,212 -అవును! -ఒకసారి ఆలోచించు. 150 00:07:40,295 --> 00:07:41,922 నేను డగ్లస్‌తో గడపను. 151 00:07:42,005 --> 00:07:44,925 -గడపగలవు, నీకు కావాల్సింది అదే అయితే. -భాష! 152 00:07:45,008 --> 00:07:46,760 ఇప్పుడు నేనిక్కడ ఎక్కువగా ఉంటాను. 153 00:07:46,843 --> 00:07:49,638 అందుకని, ఇక్కడ హారిసన్ వాసన రాకూడదు. 154 00:07:49,721 --> 00:07:52,515 నేను ఇప్పుడు ప్రేమ బంధం కోసం టిండర్‌లో చేరతాను. 155 00:07:52,599 --> 00:07:55,185 -ఆగు, టిండర్‌కు అనుమతి లేదు! -మంచిది. బంబుల్. 156 00:07:55,268 --> 00:07:57,312 అందరం కలిసున్నప్పుడు ఫోన్లు వాడకూడదు. 157 00:07:57,395 --> 00:07:59,522 నువ్విక్కడ ఎక్కువగా ఉంటావు అంటే ఏంటి? 158 00:07:59,606 --> 00:08:02,067 -ఆఫీసులో ఏమైనా అయిందా? -నన్ను తొలగించారు. 159 00:08:03,526 --> 00:08:04,444 ఎందుకు? 160 00:08:04,986 --> 00:08:06,655 మేధావిని కావడం వలన. 161 00:08:06,738 --> 00:08:09,115 వాళ్ళు నిన్నెందుకు తొలగిస్తున్నామన్నారు? 162 00:08:10,325 --> 00:08:12,202 నేనేం ఎదుర్కొంటున్నది నీకు తెలియదు. 163 00:08:12,285 --> 00:08:14,287 డ్యూక్ యూనివర్శిటీ దీనికి చింతిస్తుంది 164 00:08:14,371 --> 00:08:16,957 టిండర్‌లో చేరను, కొంచెం సేపు బంబుల్ చూస్తాను. 165 00:08:17,040 --> 00:08:18,458 నువ్వు నన్ను ఆపలేవు, సరేనా? 166 00:08:18,541 --> 00:08:21,753 సరే, సమావేశం ముగిసింది. ఉంటాను. 167 00:08:21,836 --> 00:08:24,381 -మాండీ, నేను నియమాలు ఉల్లంఘిస్తున్నా. -సరే. 168 00:08:26,383 --> 00:08:28,843 జాక్, సమావేశం ముగియలేదు. జాక్. 169 00:08:29,469 --> 00:08:30,971 తిరిగి సమావేశానికి రా. 170 00:08:32,013 --> 00:08:33,014 జాక్! 171 00:08:35,183 --> 00:08:36,643 నేను ఒక పరాజితురాలిని. 172 00:08:39,187 --> 00:08:43,483 నువ్వు బర్కిలీ లా కాలేజీకి వెళతావు. గవర్నర్ లేదా సెనేటర్ అవుతావు. 173 00:08:43,566 --> 00:08:45,819 నేనేమో ఇంకా హారిసన్‌ను కాఫీ షాపుకు 174 00:08:45,902 --> 00:08:48,446 భయం లేకుండా వెళ్ళేలా చేయాలని చూస్తున్నాను. 175 00:08:48,530 --> 00:08:52,158 నువ్వు మళ్ళీ ఎంక్యాట్ రాయు, వైద్య కళాశాలకు మళ్ళీ దరఖాస్తు చెయ్, 176 00:08:52,242 --> 00:08:56,288 నువ్వు తెలివైన, ప్రఖ్యాత న్యూరాలజిస్ట్ అవుతావు. 177 00:08:56,371 --> 00:08:59,332 ఆటిజం అర్థం చేసుకోవడంలో మంచి పురోగతి సాధిస్తావు. 178 00:08:59,416 --> 00:09:00,875 సరే. 179 00:09:00,959 --> 00:09:01,960 తప్పకుండా. 180 00:09:03,086 --> 00:09:04,379 నేను చెప్పేది విను. 181 00:09:19,144 --> 00:09:20,270 నాతో కలిసి ఉండు. 182 00:09:22,981 --> 00:09:24,816 నాతో బర్కిలీకి వచ్చేయ్. 183 00:09:24,899 --> 00:09:26,818 ఏడాదికి. మళ్ళీ దరఖాస్తు చేసే వరకు. 184 00:09:29,988 --> 00:09:31,781 సరే, కానీ వాళ్ళ సంగతి ఏంటి? 185 00:09:32,657 --> 00:09:34,868 వాళ్ళను ఎనిమిది నెలలకే వదిలేయనా? 186 00:09:34,951 --> 00:09:37,370 వారిలో పరివర్తన చాలా కష్టం. 187 00:09:37,454 --> 00:09:39,664 శరత్కాలంలో వెళ్ళాలన్నది నీ ఆలోచనే. 188 00:09:39,748 --> 00:09:41,624 అవును, నేను వైద్య కళాశాలకెళ్ళాలి. 189 00:09:42,500 --> 00:09:44,836 అది వాళ్ళను వదిలేస్తున్న భావన కలుగుతుంది. 190 00:09:44,919 --> 00:09:45,837 మాండీ. 191 00:09:45,920 --> 00:09:47,797 ఇలా ఎంతోమందికి జరుగుతుంది. 192 00:09:48,923 --> 00:09:50,133 ఏడాది తీసుకో. 193 00:09:50,216 --> 00:09:51,843 తిరిగి దరఖాస్తుపై దృష్టిపెట్టు. 194 00:09:53,136 --> 00:09:54,929 విశ్వాసం కోల్పోకు. 195 00:09:55,513 --> 00:09:56,723 మనపై నమ్మకం కోల్పోకు. 196 00:10:03,146 --> 00:10:04,230 ఇది సరైనది. 197 00:10:06,691 --> 00:10:09,903 మనం చేయాల్సింది ఇదే. నాకు అది తెలుస్తుంది. 198 00:10:13,239 --> 00:10:14,741 హాలో. ఫారెస్ట్ ఉన్నారా? 199 00:10:16,993 --> 00:10:18,078 సరే, వేచి ఉంటాను. 200 00:10:21,414 --> 00:10:23,917 -ఏం చేస్తున్నావు? -అల్పాహారం తింటున్నాను. 201 00:10:24,000 --> 00:10:28,380 సిరియల్ అలా తినరు. అది చీదరగా ఉంది. వాంతి వస్తుంది. 202 00:10:28,463 --> 00:10:31,549 -నీ నోరు మూసుకో, హారిసన్! -నోరు ముయ్యండి! 203 00:10:31,633 --> 00:10:33,676 నోరు ముయ్యండి! ఇది వ్యాపార కాల్! 204 00:10:34,844 --> 00:10:35,845 అవును. 205 00:10:35,929 --> 00:10:38,098 నేను రూంబా ఎస్9+ కోసం కాల్ చేశాను. 206 00:10:39,224 --> 00:10:40,642 హా, మళ్ళీ కాల్ చేస్తున్నాను. 207 00:10:40,725 --> 00:10:42,977 నన్ను అన్యాయంగా ఉద్యోగం నుండి తొలగించారు. 208 00:10:43,061 --> 00:10:45,897 మీరు ఎస్9+కు ఏమైనా సబ్సిడీ ఇవ్వగలరా? 209 00:10:46,731 --> 00:10:48,608 లోన్ తీసుకోలేను. 210 00:10:48,691 --> 00:10:51,069 నాకు కొన్నేళ్ళ వరకూ లోన్‌కు అర్హత లేదు. 211 00:10:51,152 --> 00:10:54,364 అది కోర్ట్ ఆదేశం, అందులో తల దూర్చాలని లేదు. 212 00:10:56,783 --> 00:10:59,119 సరే, అయితే, మీ జవాబుకోసం వేచి ఉంటాను. 213 00:11:00,453 --> 00:11:01,996 మనం రూంబా తీసుకుంటున్నామా? 214 00:11:03,164 --> 00:11:04,165 ఇంకా తెలియదు. 215 00:11:11,714 --> 00:11:14,551 రెస్టారెంట్‌లో పని చేస్తున్నప్పుడు 216 00:11:14,634 --> 00:11:17,262 నువ్వు అలాంటివి ఎవరితోనూ అనకూడదు. 217 00:11:17,345 --> 00:11:20,140 వైలెట్, వింటున్నావా? 218 00:11:21,558 --> 00:11:24,102 వైలెట్? వైలెట్! 219 00:11:24,853 --> 00:11:26,938 అయితే, నువ్వు వంటగదిలో పని చేస్తావు. 220 00:11:27,021 --> 00:11:29,274 ఏ పని లేకుండా ఉండడం కంటే అది మంచిదే, కదా? 221 00:11:29,774 --> 00:11:31,192 జాన్‌తో మాట్లాడతాను, సరేనా? 222 00:11:31,276 --> 00:11:34,404 ఏదో ఒక రోజు, అతను నీకు మళ్ళీ ఉద్యోగం ఇస్తాడు. 223 00:11:34,487 --> 00:11:38,450 నన్ను షాపింగ్‌కు తీసుకెళతావా? నేను ఇంకొన్ని లేస్ బ్రాలు తీసుకోవాలి. 224 00:11:38,533 --> 00:11:39,367 లేదు, అక్కరలేదు. 225 00:11:39,451 --> 00:11:43,788 సెలెస్ట్ నావి మంచి వక్షోజాలు, కానీ చిన్నవి అనింది, అందుకని లేస్ బ్రాలు కావాలి. 226 00:11:43,872 --> 00:11:45,707 నాకు మంచి వక్షోజాలు ఉన్నాయా? 227 00:11:46,541 --> 00:11:49,377 అన్నాచెల్లెళ్ళు అలాంటి విషయాలు మాట్లాడుకోరు. 228 00:11:49,461 --> 00:11:50,962 -సరేనా? -ఎందుకు? 229 00:11:51,880 --> 00:11:54,424 మనం-- మనం అలాంటి విషయాలు మాట్లాడుకోము అంతే. 230 00:11:54,507 --> 00:11:57,135 ఇంకా సెలెస్ట్ వేసుకోవాలని చెప్పేవి వినకు. 231 00:11:57,218 --> 00:11:58,052 ఎందుకు? 232 00:11:58,136 --> 00:12:00,346 జనం నిన్ను చౌకబారు అనుకోకూడదు. 233 00:12:00,430 --> 00:12:02,682 నువ్వు అలాంటివి చేస్తావని అనుకుంటారు. 234 00:12:02,765 --> 00:12:03,892 నాకలాంటివి చేయాలనుంది. 235 00:12:03,975 --> 00:12:06,311 -కానీ చెత్తవాళ్ళతో కాదు. -నాకు 25 ఏళ్ళు. 236 00:12:06,394 --> 00:12:08,104 నాకు బాయ్‌ఫ్రెండ్ కావాలి. 237 00:12:08,188 --> 00:12:11,691 బాయ్‌ఫ్రెండ్ ఉండడం సాధారణమే. నేను సాధారణంగా ఉండాలని ఉంది. 238 00:12:14,319 --> 00:12:15,904 సరే. ఒక పని చెయ్. 239 00:12:15,987 --> 00:12:18,740 ఈ వారమంతా బాగా ఉంటే, వారం అయిపోయాక, 240 00:12:18,823 --> 00:12:22,785 -వారాంతంలో షాపింగ్ తీసుకెళతాను. -ఈ వారాంతానికి చాలా రోజులు ఉంది. 241 00:12:22,869 --> 00:12:25,663 దానికి ముందే డేట్‌కు వెళతానేమో. బంబుల్‌లో చేరాను. 242 00:12:25,747 --> 00:12:28,124 ఏంటి-- బంబుల్ వద్దు. డేటింగ్ యాప్స్ వద్దు. 243 00:12:28,208 --> 00:12:30,376 -మాండీ చేరవచ్చనింది. -లేదు, తను అనలేదు. 244 00:12:30,460 --> 00:12:33,463 -అవును, అనింది. -సరే, నేను మాండీతో మాట్లాడతాను. 245 00:12:33,546 --> 00:12:35,215 -అది డిలీట్ చేస్తావా? -లేదు. 246 00:12:35,298 --> 00:12:37,258 -మాండీ బాస్-- -నేను బాస్‌ను. 247 00:12:37,342 --> 00:12:40,512 నువ్వు దారుణమైన బాస్‌వు. ఇకపై నువ్వు నా బాస్‌గా ఉండకు. 248 00:12:40,595 --> 00:12:44,390 నాకు బాస్‌లా ఉండాలని లేదు. కానీ దయచేసి, నువ్వు ఆ యాప్ డిలీట్ చెయ్. 249 00:12:44,474 --> 00:12:46,851 -చేయను! -చేయకపోతే, నీ ఫోన్ తీసేసుకుంటాను. 250 00:12:46,935 --> 00:12:50,772 -నువ్వు నా ఫోన్ తీసుకోలేవు! -అవును, తీసుకుంటాను. ఒప్పందం తెలుసుగా! 251 00:12:50,855 --> 00:12:52,899 నువ్వు నా ఫోన్ తీసుకోలేవు! 252 00:12:52,982 --> 00:12:56,444 -బై. -నువ్వు ప్రపంచంలోనే చెత్త అన్నవు. 253 00:12:57,320 --> 00:12:58,655 -వెధవ. -వైలెట్. 254 00:12:58,738 --> 00:13:01,241 -అన్నివేళలా నీ మాట వినను. -వైలెట్! 255 00:13:03,159 --> 00:13:04,327 నీ కార్డులు. 256 00:13:06,496 --> 00:13:08,081 నాకు నీ చెత్త కార్డులు నచ్చవు! 257 00:13:08,164 --> 00:13:10,416 -నిన్ను వెధవలా చేస్తాయి. -ధన్యవాదాలు. బై! 258 00:13:15,129 --> 00:13:18,508 అతి తక్కువ ఖరీదైనది. సిరియల్ చాలా ఖరీదైనది. 259 00:13:18,591 --> 00:13:20,385 జార్జ్, కదా? 260 00:13:20,468 --> 00:13:21,970 ఈ క్రసాంట్‌ను చూడు. 261 00:13:23,304 --> 00:13:24,389 క్రసాంట్లు నాకిష్టం. 262 00:13:24,472 --> 00:13:27,183 అవును, ఎవరికిష్టం ఉండదు? అవి రుచికరంగా ఉంటాయి. 263 00:13:27,267 --> 00:13:32,772 సరే, అయితే, నువ్వు చేయాల్సిందల్లా నీకు నువ్వుగా కాఫీ షాప్‌కు వెళ్ళి, 264 00:13:32,855 --> 00:13:35,400 నీ క్రసాంట్ నువ్వు కొనుక్కోవాలి. 265 00:13:35,483 --> 00:13:37,735 ప్రైస్ ఈజ్ రైట్ షో వస్తోంది. 266 00:13:37,819 --> 00:13:40,321 ఈ ఎపిసోడ్ తరువాత, మనం అక్కడికి వెళతాము. 267 00:13:40,405 --> 00:13:43,825 తరువాత ఫ్యామిలీ ఫ్యూడ్స్, ఆ తరువాత వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. 268 00:13:44,325 --> 00:13:46,703 సరే, అయితే, మనం అవి చూడవచ్చు-- 269 00:13:46,786 --> 00:13:48,162 ఒక్క క్షణం. 270 00:13:50,039 --> 00:13:51,040 బయటకు వెళుతున్నాం. 271 00:13:52,125 --> 00:13:53,167 -హాయ్. -హే. 272 00:13:53,251 --> 00:13:55,336 -నీతో ఒక్క నిమిషం మాట్లాడవచ్చా? -సరే. 273 00:13:56,629 --> 00:13:57,839 హే, హారిసన్. 274 00:14:03,386 --> 00:14:05,513 వైలెట్‌కు బంబుల్‌లో చేరవచ్చన్నావా? 275 00:14:05,597 --> 00:14:07,682 -లేదు. -నువ్వు చేరవచ్చన్నావనింది. 276 00:14:08,224 --> 00:14:12,186 -కచ్చితంగా నేనలా చెప్పలేదు. -నీకు నీ జీతంలో మూడో వంతు ఇస్తున్నాను. 277 00:14:12,270 --> 00:14:14,647 నా జీవితం సరళంగా ఉండాలని, కానీ కష్టంగా కాదు. 278 00:14:14,731 --> 00:14:17,108 నేను చెప్పింది తప్పుగా అర్థం చేసుకుందేమో. 279 00:14:17,191 --> 00:14:18,151 సరే, చూడు. 280 00:14:19,777 --> 00:14:22,488 డ్యూక్‌కో ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నావని తెలుసు, 281 00:14:22,572 --> 00:14:25,867 అయినా నువ్విది చేయాలి. వైలెట్ తూచా తప్పకుండా పాటిస్తుంది. 282 00:14:25,950 --> 00:14:27,869 -అది అవును, కాదులా ఉండాలి. -అవును. 283 00:14:27,952 --> 00:14:31,539 -స్పష్టంగా లేకపోతే, అవకాశం తీసుకుంటుంది. -సరే. తనతో మాట్లాడతాను. 284 00:14:32,123 --> 00:14:33,708 సరే. మంచిది. ధన్యవాదాలు. 285 00:14:33,791 --> 00:14:37,211 నేను ఎక్కడికీ వెళ్ళడం లేదు. డ్యూక్‌లో సీటు రాలేదు. 286 00:14:37,295 --> 00:14:38,421 రాలేదా? 287 00:14:39,547 --> 00:14:41,883 ఎక్కడా రాలేదు. 288 00:14:41,966 --> 00:14:43,217 ఐదుకు సున్నా వచ్చాయి. 289 00:14:45,511 --> 00:14:46,846 దానికి బాధ పడుతున్నాను. 290 00:14:48,264 --> 00:14:49,140 ధన్యవాదాలు. 291 00:14:49,807 --> 00:14:53,186 అయితే, నువ్వు ఉంటున్నావనే కదా? 292 00:14:54,145 --> 00:14:57,023 అయితే మేము మరొకరిని చూసుకోనవసరం లేదు కదా? 293 00:14:57,106 --> 00:14:59,275 -ఇప్పటికే చూసుకుంటున్నాము. -సరే. 294 00:15:00,151 --> 00:15:02,862 సరే, అంటే, నాకు నిజానికి తెలియదు. 295 00:15:03,529 --> 00:15:07,241 నా బాయ్‌ఫ్రెండ్ తనతో బర్కిలీకి రమ్మని అంటున్నాడు, అందుకని... 296 00:15:08,076 --> 00:15:10,078 బర్కిలీలో ఏం చేస్తావు? 297 00:15:12,622 --> 00:15:13,498 కలిసి ఉంటానేమో? 298 00:15:15,583 --> 00:15:16,417 మంచిది. 299 00:15:17,627 --> 00:15:19,754 సరే. అంటే, సరే, మాకు తెలియజేయి. 300 00:15:19,837 --> 00:15:22,423 సరే. తప్పకుండా. నేను వైలెట్‌తో మాట్లాడతాను. 301 00:15:22,507 --> 00:15:23,883 సరే, మాట్లాడు. ధన్యవాదాలు. 302 00:15:24,967 --> 00:15:26,761 హారిసన్, తరువాత కలుస్తాను. 303 00:15:28,262 --> 00:15:31,057 పెద్ద పెట్టెలు. ప్రతి పెట్టే... 304 00:15:32,850 --> 00:15:34,102 ఐదు! అబ్బో! 305 00:15:37,480 --> 00:15:39,732 మరొక్క ఎపిసోడ్, తరువాత బయటకు వెళదాం. 306 00:15:48,282 --> 00:15:49,325 ఏంటి? 307 00:15:51,285 --> 00:15:52,620 లేదు, రాలేను! 308 00:15:52,704 --> 00:15:55,331 -సరే. -నన్ను ఇబ్బందుల్లో పడేస్తున్నావు. 309 00:15:56,207 --> 00:15:57,208 లేదు, అది-- 310 00:15:58,126 --> 00:15:59,460 అంటే, బహుశా, నువ్వు... 311 00:16:07,260 --> 00:16:08,386 లింక్ చేసుకుందాం. 312 00:16:09,512 --> 00:16:10,930 అతను నాది జత చేశాడు. 313 00:16:11,806 --> 00:16:14,559 తను నాకు సూపర్‌స్వైప్ చేశాడు! నాకు జత ఉంది! 314 00:16:14,642 --> 00:16:16,811 -బాగుంది. -అయ్యో, దేవుడా! 315 00:16:17,395 --> 00:16:20,481 నేను తనకు ఇప్పుడే రాస్తాను. 316 00:16:20,565 --> 00:16:22,400 "హాయ్, బ్రాడ్." 317 00:16:22,483 --> 00:16:24,819 -"హాయ్, బ్రాడ్" అని రాసాను. -విన్నాం. 318 00:16:26,529 --> 00:16:27,822 ఇది అద్భుతంగా ఉంది. 319 00:16:27,905 --> 00:16:29,449 తను కలుద్దామంటున్నాడు. 320 00:16:30,283 --> 00:16:32,994 ద పర్పుల్ పిగ్‌లో ఈరాత్రి ఏడింటికి. 321 00:16:33,077 --> 00:16:34,620 తన దగ్గర డబ్బులున్నాయి. 322 00:16:34,704 --> 00:16:36,414 -నన్ను అతనిని చూడనీ. -ఇదిగో, చూడు. 323 00:16:36,497 --> 00:16:37,790 బాగున్నాడు. 324 00:16:38,332 --> 00:16:41,210 -నేను తనతో గడిపేదాన్ని. అవును, బాగున్నాడు. -అవును. 325 00:16:41,294 --> 00:16:42,253 తెల్లవాళ్ళలో. 326 00:16:42,336 --> 00:16:44,380 -తెల్లవాళ్ళల్లో బాగున్నాడు! -అవును! 327 00:16:44,464 --> 00:16:46,716 నేను నా మిగిలిన మేకప్ తీసుకొస్తాను. 328 00:16:46,799 --> 00:16:51,345 కొంచెం వెంచురా బులవార్డ్ స్కూల్ ఆఫ్ కాస్మెటాలజీ మాయ నీకు చూపిస్తా, అమ్మాయ్! 329 00:16:51,429 --> 00:16:54,223 -అద్భుతంగా కనిపిస్తావు! -అద్భుతంగా కనిపిస్తాను! 330 00:16:54,307 --> 00:16:56,517 -అవును! -నేను అద్భుతంగా కనిపిస్తాను. 331 00:16:57,560 --> 00:16:58,478 అవును. 332 00:16:58,561 --> 00:17:01,397 ఇది నా జీవితంలో అద్భుతమైన రోజు. 333 00:17:03,274 --> 00:17:05,026 టేబుల్ పైన కళావరు జాకీ. 334 00:17:07,153 --> 00:17:09,405 ఇస్పేటు ఆరు. మిగిలినవన్నీ బాగున్నాయి. 335 00:17:09,489 --> 00:17:12,533 పందెం నాలుగుకు, ఆరు చేశాను, రెట్టింపు, బలహీనం. 336 00:17:13,618 --> 00:17:16,662 -బాగా ఆడావు, జాక్. -నేను బాగా ఆడలేదు, మీది పిచ్చి ఆట. 337 00:17:16,746 --> 00:17:19,332 మీరు ఆఠిన్ వేసుంటే గెలిచేవారు, 338 00:17:19,415 --> 00:17:21,834 నాకు రెండు తగ్గేవి. మీరు చాలా ముసలివాళ్ళు. 339 00:17:21,918 --> 00:17:25,713 బహుశా అల్జీమర్స్ వలనేమో, మీకు ఆఠిన్ గుర్తులేదు. 340 00:17:25,797 --> 00:17:28,800 క్షమించాలి. అది ఆస్పర్గర్స్. తన ఉద్దేశం అది కాదు. 341 00:17:28,883 --> 00:17:30,802 నా ఉద్దేశం అదే. తను ఆట ఓడిపోయింది. 342 00:17:32,845 --> 00:17:33,930 నీ కొడుకు భలేవాడు. 343 00:17:34,013 --> 00:17:36,182 తనను ఎక్కువగా తీసుకుని రా. 344 00:17:37,099 --> 00:17:38,893 చాలా స్వచ్ఛమైన వాడు. 345 00:17:38,976 --> 00:17:41,646 అవును, దానికి అది మరో పదం. 346 00:17:42,730 --> 00:17:44,482 అది తాజాగా ఉంది. 347 00:17:45,608 --> 00:17:47,985 -అవి ఈసారి బాగా కలపండి. -సరే. 348 00:17:48,069 --> 00:17:49,195 అవును. 349 00:17:50,071 --> 00:17:52,323 అవును, తెలుసు. క్షమించండి. 350 00:17:52,406 --> 00:17:55,910 అదనపు ఖర్చు లేకుండా బేస్‌బోర్డులు మారుస్తాం, సరేనా? 351 00:17:57,078 --> 00:17:59,288 అది బాగా సరిపోతుంది. 352 00:17:59,372 --> 00:18:01,249 ఆమె కూడా చెప్పలేదు. 353 00:18:02,792 --> 00:18:05,086 సరే, తెలుసు. ఏ తేదీనో నాకు తెలుసు. 354 00:18:05,169 --> 00:18:06,337 ఈ విషయాలు-- 355 00:18:06,420 --> 00:18:09,966 అవును, మీరు మనసు మార్చుకుంటూ ఉంటారు-- సరే. క్షమించండి. 356 00:18:11,092 --> 00:18:12,009 అలాగే. 357 00:18:13,135 --> 00:18:14,637 సరే, మాట్లాడతాను-- 358 00:18:18,516 --> 00:18:19,517 హే. 359 00:18:20,893 --> 00:18:22,311 ఇక్కడేం చేస్తున్నావు? 360 00:18:24,856 --> 00:18:27,817 నువ్వు నా కాల్స్‌కు సమాధానం ఇవ్వడంలేదు. అందుకని... 361 00:18:27,900 --> 00:18:30,903 సరే, అయితే నువ్విప్పుడు నన్ను కలవలేక పోతున్నావన్నమాట. 362 00:18:30,987 --> 00:18:33,030 సరే, అది ఎలా అనిపిస్తుంది, వాన్? 363 00:18:34,490 --> 00:18:37,660 చూడు నేను దానిపైనే ఉన్నాను, సరేనా? 364 00:18:37,743 --> 00:18:41,372 "దానిపైనే ఉన్నావా?" క్షమించు, "దానిపైనే" అంటే? దాని అర్థమేంటి? 365 00:18:42,039 --> 00:18:43,416 "దానిపైనే ఉన్నా" అంటే అదే. 366 00:18:43,499 --> 00:18:44,500 అంటే, ఎలా అంటే... 367 00:18:45,501 --> 00:18:49,046 -ఆ మాట కూడా అనలేవు, కదా? -సరే, కట్టుబడి ఉన్నాను. 368 00:18:49,130 --> 00:18:50,548 కట్టుబడి, కట్టుబడి... 369 00:18:50,631 --> 00:18:54,427 నేను మరింత కట్టుబడి ఉంటాను. ఇప్పుడు పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయ్. 370 00:18:54,510 --> 00:18:59,098 మా చెల్లికి ఉద్యోగం దొరికింది, నా ఫోర్మన్ జైలు నుండి విడుదలయ్యాడు, అందుకని... 371 00:19:00,057 --> 00:19:04,020 ఏంటి? అంటే-- నాకు మరింత సమయం అన్నమాట, అంటే, మన కోసం. 372 00:19:04,520 --> 00:19:06,063 నువ్వు వెధవ్వి. 373 00:19:06,147 --> 00:19:09,984 ఊరుకో, సెలీనా, కేవలం... దయచేసి, నాకు మరో అవకాశం ఇవ్వు. 374 00:19:10,693 --> 00:19:11,819 బాగా గుర్తొచ్చావు. 375 00:19:18,743 --> 00:19:21,787 కనీసం ఈ సంచులు తీసుకురానీ. 376 00:19:22,788 --> 00:19:25,291 వాటిని పైకి తీసుకురానా? 377 00:19:28,044 --> 00:19:30,212 -సరే. -సరేనా? సరే. 378 00:19:30,880 --> 00:19:31,839 అలాగే. 379 00:19:33,507 --> 00:19:36,469 నేను అవి తీసుకువస్తాను. విషయం అదే కదా. 380 00:19:36,552 --> 00:19:40,181 నా హృదయాన్ని మీటు నా హృదయాన్ని మీటు 381 00:19:40,264 --> 00:19:45,019 నీలోకి, నన్ను మత్తులో ముంచేయ్ నిన్ను మత్తులో ముంచేయనీ 382 00:19:45,102 --> 00:19:49,315 రా, నా హృదయం మీటు నా హృదయం మీటు 383 00:19:49,398 --> 00:19:51,442 చెప్పు, అమ్మా, నాకు ఏదైనా ఇవ్వు 384 00:19:51,525 --> 00:19:52,568 బ్రాడ్! 385 00:19:55,279 --> 00:19:56,280 హాయ్. 386 00:19:56,364 --> 00:19:57,406 హాయ్! 387 00:19:57,490 --> 00:20:00,618 నిన్ను కలవడం సంతోషం. నీ నవ్వు చాలా బాగుంది. 388 00:20:00,701 --> 00:20:01,744 నిజంగానా? 389 00:20:02,203 --> 00:20:04,830 లక్షమంది నీకు అది చెప్పుంటారు. 390 00:20:04,914 --> 00:20:05,831 లేదు. 391 00:20:06,457 --> 00:20:08,084 -ఊరుకో! -లేదు. 392 00:20:09,001 --> 00:20:11,671 కావాలంటే నా చేయి పట్టుకో. 393 00:20:11,754 --> 00:20:13,464 సరే, అలాగే. 394 00:20:16,676 --> 00:20:19,470 -నా కళ్ళకు వేసుకున్న మేకప్ నచ్చిందా? -నచ్చింది. 395 00:20:19,553 --> 00:20:20,888 అది టిఫ్ వేసింది. 396 00:20:20,972 --> 00:20:23,182 మేము ఆర్బీస్‌లో కలిసి పని చేస్తాం. 397 00:20:23,265 --> 00:20:26,686 దాన్ని ఫీలైన్ ఫ్లిక్ అంటారు. అబ్బాయిలకు నచ్చుతుందని అనింది. 398 00:20:26,769 --> 00:20:29,355 -ఆర్బీస్‌లో పని చేస్తావా? మంచిది. -అవును. 399 00:20:29,438 --> 00:20:31,357 నేను కౌంటర్ దగ్గర ఉండేదాన్ని, 400 00:20:31,440 --> 00:20:34,318 కానీ నన్ను సాండ్‌విచ్ టెక్నీషియన్‌గా చేశారు. 401 00:20:36,278 --> 00:20:38,072 -అయ్యో. -నీకు బౌల్ ఆడడం ఇష్టమా? 402 00:20:39,448 --> 00:20:41,367 బౌల్ సరే. తప్పకుండా, ఆడొచ్చనుకుంటా. 403 00:20:41,450 --> 00:20:44,120 బౌలింగ్ లేదా శాంటా మోనికా పియర్‌కు వెళ్ళవచ్చు. 404 00:20:44,203 --> 00:20:46,914 నేను ఇబ్బందుల్లో పడకుండా వాన్‌కు సందేశం పంపుతాను. 405 00:20:48,582 --> 00:20:49,625 వాన్ ఎవరు? 406 00:20:50,167 --> 00:20:51,168 మా అన్నయ్య. 407 00:20:51,752 --> 00:20:55,297 మా అమ్మానాన్నలు చనిపోయారు. అందుకే, మా అన్నయ్య నియమాలు పెడతాడు. 408 00:20:55,381 --> 00:20:57,216 -అయ్యో. -అవి నేను అనుసరించకపోతే 409 00:20:57,299 --> 00:20:58,843 తను నా ఫోన్ తీసేసుకుంటాడు. 410 00:20:58,926 --> 00:21:01,846 కానీ నీ ప్రొఫైల్‌లో నీకు 25 ఏళ్ళని ఉంది, కదా? 411 00:21:01,929 --> 00:21:02,763 అవును. 412 00:21:02,847 --> 00:21:06,684 సరే. నాకు అర్థం కాలేదు, మీ అన్నయ్య నీ ఫోన్ తీసేసుకుంటాడా? 413 00:21:06,767 --> 00:21:08,728 తను కఠినమైన వెధవ. 414 00:21:09,937 --> 00:21:12,565 అవును, కఠినంగానే అనిపిస్తుంది. 415 00:21:12,648 --> 00:21:15,568 టిఫ్ నాకు లిప్‌స్టిక్ కూడా పెట్టింది. క్యాండీ యం యం. 416 00:21:15,651 --> 00:21:18,779 అది లిక్విడ్ లిప్‌స్టిక్ అంది, ముద్దుపెట్టినా పోదు. 417 00:21:18,863 --> 00:21:22,116 మనం తరువాత బౌలింగ్ అల్లేలో ముద్దుపెట్టుకుంటే అది పోదు. 418 00:21:22,950 --> 00:21:25,619 -తెలుసుకోవడం బాగుంది. -మీకు ఏమైనా తీసుకురానా? 419 00:21:25,703 --> 00:21:27,955 -మ్యూల్ తీసుకురండి. -వస్తుంది! 420 00:21:28,039 --> 00:21:30,249 -ఇంకో 7అప్ తీసుకురానా, బంగారం? -సరే. 421 00:21:33,544 --> 00:21:37,048 అయితే... నేను బాత్రూంకు వెళ్ళి త్వరగా వస్తాను. 422 00:21:37,131 --> 00:21:39,550 -సరే. -ఇప్పుడే వస్తాను. 423 00:21:39,633 --> 00:21:40,593 -సరే. -సరేనా? 424 00:21:56,609 --> 00:21:58,736 ఇలా ఎప్పటికీ కుదరదు, వాన్. 425 00:21:59,737 --> 00:22:00,654 ఏంటి? 426 00:22:01,489 --> 00:22:03,866 -ఎందుకు కుదరదు? -నువ్వు విభజించుకుంటావు. 427 00:22:03,949 --> 00:22:08,245 అన్నీ విడివిడిగా ఉంచుతావు, నీకు ఏం జరుగుతుందో నాకు ఎప్పుడూ తెలియదు. 428 00:22:08,329 --> 00:22:11,582 నీ చుట్టూ శక్తిక్షేత్రం ఉన్నట్టు ఉంటుంది. 429 00:22:12,541 --> 00:22:14,335 అంటే ఏంటి? 430 00:22:14,418 --> 00:22:15,628 అంతా. 431 00:22:15,711 --> 00:22:18,422 నువ్వు ఎప్పుడూ నీ ఫోన్‌లో సందేశాలు పంపుతుంటావు. 432 00:22:18,506 --> 00:22:23,219 "అది ఎవరు?" అంటే "ఎవరు లేరు." "ఏం మాట్లాడుతున్నావు?" అంటే "ఏం లేదు" అంటావు. 433 00:22:23,302 --> 00:22:26,097 అవును, అవి ఉద్యోగ విషయాలు. విసుగ్గా ఉంటాయి. 434 00:22:27,640 --> 00:22:28,766 సరే. 435 00:22:28,849 --> 00:22:30,976 సరే, అయితే, మీ చెల్లి విషయం ఏంటి? 436 00:22:31,060 --> 00:22:34,480 అంటే, తను, నీ జీవితంలో పెద్ద భాగం, 437 00:22:34,563 --> 00:22:36,232 నేను కనీసం తనను కలవలేదు కూడా. 438 00:22:38,359 --> 00:22:40,736 దాన్ని బట్టి నువ్వు పట్టించుకోవడం లేదనుకుంటా. 439 00:22:42,780 --> 00:22:44,365 తనను తీసుకొస్తే-- 440 00:22:44,448 --> 00:22:47,701 మనకంటూ ఏం ఉండదు, సరేనా? మనం అంటూ ఉండము. 441 00:22:47,785 --> 00:22:49,912 అది అంతా తనే ఉంటుంది, 442 00:22:49,995 --> 00:22:52,748 అకస్మాత్తుగా నిన్ను ప్రాణ స్నేహితురాలు అనుకుంటుంది, 443 00:22:52,832 --> 00:22:55,334 ఆ తరువాత రోజుకు 30సార్లు సందేశాలు పంపుతుంది. 444 00:22:55,417 --> 00:23:00,798 లేదు, నిజంగా, ఆ తరువాత ఉన్నట్టుండి "జీవితం చిన్నది" అనుకుని, వెనుదిరుగుతావు. 445 00:23:00,881 --> 00:23:01,966 నన్ను నమ్ము. 446 00:23:02,842 --> 00:23:06,220 సరే, అయితే, నీకు నేను బాగా తెలియదనుకుంటా. 447 00:23:06,303 --> 00:23:10,850 లేదా తను నాకు బాగా తెలుసేమో. 448 00:23:16,063 --> 00:23:17,064 క్షమించు. 449 00:23:21,485 --> 00:23:22,444 చూశావా? 450 00:23:22,528 --> 00:23:25,030 నేను అనందంగా ఉన్నానని తెలిసినట్టు అనిపిస్తుంది. 451 00:23:26,198 --> 00:23:28,701 వైలెట్. సమావేశంలో ఉన్నాను. తరువాత కాల్ చేయనా? 452 00:23:28,784 --> 00:23:31,996 ఆగు. నా ఖాతాలోకి 30 డాలర్లు పంపించు. 453 00:23:32,079 --> 00:23:33,747 వెయిట్రెస్ నన్ను చెల్లించమనింది. 454 00:23:33,831 --> 00:23:36,333 నా డేట్ ఇక రాడని అనుకుంటుంది, కానీ వస్తాడు. 455 00:23:36,417 --> 00:23:37,668 తను బాత్రూంకు వెళ్ళాడు. 456 00:23:37,751 --> 00:23:39,962 నువ్వు డేట్‌కు వెళ్ళావా? అంటే ఏంటి? 457 00:23:40,045 --> 00:23:44,049 అబ్బా, వైలెట్, నువ్వు-- నిన్ను యాప్ డిలీట్ చేయమన్నాను. 458 00:23:44,133 --> 00:23:46,886 -ఎక్కడ ఉన్నావు? -ద పర్పుల్ పిగ్‌లో. 459 00:23:46,969 --> 00:23:50,139 మంచి హోటల్, పందులు పర్పుల్‌లో కాకుండా పింక్‌గా ఉన్నాయి. 460 00:23:50,222 --> 00:23:53,642 -ఎంత సేపయింది అతను వెళ్ళి? -ఎక్కువ సేపేమీ కాలేదు. 461 00:23:53,726 --> 00:23:56,478 అతను పేరు బ్రాడ్, నన్ను సూపర్‌స్వైప్ చేశాడు. 462 00:23:56,562 --> 00:23:58,772 డబ్బున్నవాడు. టిఫ్ అతనితో గడుపుతానంది. 463 00:23:58,856 --> 00:24:02,109 ఒకటి చెబుతాను వింటావా? అక్కడే ఉండు, సరేనా. కదలకు. 464 00:24:02,193 --> 00:24:04,945 -అక్కడికి పది నిమిషాలలో వస్తా. -ఇక్కడకు రాకు. వాన్! 465 00:24:06,113 --> 00:24:08,240 మీ చెల్లితో అంతా బాగానే ఉందా? 466 00:24:12,119 --> 00:24:14,914 -బాగానే ఉందేమో. క్షమించు, నేను-- -నువ్వు వెళ్ళాలి. 467 00:24:15,748 --> 00:24:17,583 -పరవాలేదు. -వెంటనే వచ్చేస్తాను. 468 00:24:19,543 --> 00:24:21,337 వెంటనే వచ్చేస్తాను. నేను... 469 00:24:24,173 --> 00:24:26,217 జాక్, మనం ఓ క్షణం మాట్లాడవచ్చా? 470 00:24:26,300 --> 00:24:28,552 నాకు తినేటప్పుడు మాట్లాడడం నచ్చదు. 471 00:24:28,636 --> 00:24:32,056 అందరూ అదే చేస్తారు. బయటకు డిన్నరుకు వెళ్ళి మాట్లాడుకుంటారు. 472 00:24:32,139 --> 00:24:34,058 బయటను తినడానికి వస్తే తింటాను. 473 00:24:34,141 --> 00:24:36,560 అయితే తిన్నాక మాట్లాడదామా? 474 00:24:36,644 --> 00:24:38,437 తిన్నాక అది అరగాలి. 475 00:24:38,520 --> 00:24:41,232 -అయితే ఎప్పుడు మాట్లాడతావు? -మాట్లాడడం ఇష్టం లేదు. 476 00:24:41,315 --> 00:24:43,108 అది ఎందుకు సమస్యో తెలుస్తుందా? 477 00:24:43,192 --> 00:24:46,320 -అందరితో కలివిడిగా ఉండడం-- -నాకు కలివిడిగా ఉండడం నచ్చదు. 478 00:24:46,987 --> 00:24:49,949 జాక్, నువ్వు ఆ ఉద్యోగం తిరిగి పొందడానికి పోరాడాలి. 479 00:24:52,618 --> 00:24:53,619 నిజంగా అంటున్నాను. 480 00:24:54,870 --> 00:24:57,373 బాగా చేస్తున్నావు. మూడు నెలలు బాగా చేశావు. 481 00:24:57,456 --> 00:24:58,832 అందమైన మూడు నెలలు. 482 00:24:59,792 --> 00:25:02,878 కానీ, అంటే, అది కచ్చితంగా ఎదురుదెబ్బే, 483 00:25:02,962 --> 00:25:05,214 కానీ నిలదొక్కుకోలేనిది కాదు. 484 00:25:06,382 --> 00:25:09,468 ఇక, నేను నిర్ణయించుకున్నాను. సూజ్‌తో మాట్లాడాను. 485 00:25:10,261 --> 00:25:13,847 ఇదంతా ఏదో అపార్థం అని చెప్పాను. 486 00:25:13,931 --> 00:25:17,685 వాళ్ళు నువ్వు చెప్పేది వింటారు. తిరిగి వెళ్ళు. వాళ్ళతో మాట్లాడు. 487 00:25:17,768 --> 00:25:19,561 కానీ నువ్వు దానికై పోరాడాలి, జాక్. 488 00:25:19,645 --> 00:25:23,023 నీకు ఈ ఉద్యోగం కావాలనుకుంటే, నువ్వు పోరాడాలి. 489 00:25:25,818 --> 00:25:26,944 వింటున్నావా? 490 00:25:27,361 --> 00:25:28,237 హా. 491 00:25:30,364 --> 00:25:33,534 అయితే, నువ్వు అది చేస్తావా? వెళ్ళి క్షమాపణ చెబుతావా? 492 00:25:33,617 --> 00:25:35,995 దేనికి క్షమాపణలు? నేను ప్రోగ్రాం బాగానే రాసా. 493 00:25:36,078 --> 00:25:38,455 నువ్వు మీ బాస్‌కు తెలివి తక్కువ అన్నావు. 494 00:25:38,539 --> 00:25:41,583 -అతనికి తెలివి తక్కువగానే ఉంది. -నువ్వు అలా అనకూడదు. 495 00:25:41,667 --> 00:25:43,752 -క్షమాపణలు చెప్పను. -నీకు ఉద్యోగం కావాలి. 496 00:25:43,836 --> 00:25:45,671 -వేరే ఉద్యోగం చూసుకుంటా. -అవునా? 497 00:25:45,754 --> 00:25:48,507 నీకీ ఉద్యోగం దొరకడానికి ఎంతకాలం పట్టిందో గుర్తుందా? 498 00:25:48,590 --> 00:25:51,010 ఇక్కడ కొన్ని విషయాలు పున:సమీక్షిస్తున్నారు. 499 00:25:51,093 --> 00:25:53,929 నువ్వు ఎంత తెలివైన వాడివో, నీ ఇతర విషయాలు చూడు. 500 00:25:54,013 --> 00:25:57,725 ఎవరూ అది చేయరు. నువ్వు ఈ అవకాశం వదులుకోకూడదు. 501 00:26:02,730 --> 00:26:04,440 ఇక రూంబా గురించి మాట్లాడదామా? 502 00:26:04,523 --> 00:26:07,318 రూంబాను వదిలేయ్. అది పిచ్చి, అర్థంలేని బొమ్మ. 503 00:26:07,401 --> 00:26:11,071 అది రోబోటిక్ వ్యాక్యూం, అద్భుతంగా నిర్మాణం చేయబడిన వస్తువు. 504 00:26:11,155 --> 00:26:12,489 నీకు 25 ఏళ్ళు. 505 00:26:12,573 --> 00:26:15,826 నీకు మీ నాన్న ఎల్లకాలం పోషించాలా? 506 00:26:15,909 --> 00:26:18,203 -అవును. -నాకు క్యాన్సర్ ఉంది, జాక్. 507 00:26:24,835 --> 00:26:26,587 నేను ప్రాణం కోసం పోరాడుతున్నాను. 508 00:26:27,755 --> 00:26:29,381 నేను పోరాడుతూనే ఉంటాను. 509 00:26:29,465 --> 00:26:31,508 కానీ నువ్వు ఉద్యోగం చేయాలి. 510 00:26:31,592 --> 00:26:33,802 నీ అద్దె చెల్లించుకోవాలి, 511 00:26:33,886 --> 00:26:38,182 జనం నిన్ను చూసినప్పుడు నువ్వు వారితో మాట్లాడాలి, అమ్మాయి నవ్వితే నవ్వాలి. 512 00:26:38,265 --> 00:26:41,727 నువ్వు బాగానే ఉంటావని నాకు అనిపించాలి, జాక్. వింటున్నావా? 513 00:26:45,731 --> 00:26:46,607 వింటున్నాను. 514 00:26:52,613 --> 00:26:55,991 ఇక నిశ్శబ్దంగా తినవచ్చా? నా చివరి ముక్క మీద దృష్టి పెట్టాలి. 515 00:27:00,287 --> 00:27:01,121 తప్పకుండా. 516 00:27:21,517 --> 00:27:22,518 వైలెట్. 517 00:27:23,018 --> 00:27:25,896 -దేవుడా, పద వెళదాం. -ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళు! 518 00:27:25,979 --> 00:27:29,316 నిన్ను తీసుకెళదామని వచ్చాను. బటన్లు పెట్టుకో, వెళదాం. 519 00:27:29,400 --> 00:27:31,652 -లేదు! డేట్‌కు వచ్చాను. -టిండర్ వద్దన్నాను. 520 00:27:31,735 --> 00:27:34,822 అది టిండర్ కాదు, బంబుల్, పిచ్చోడా! 521 00:27:34,905 --> 00:27:37,574 అదేలే, అది డేటింగ్ యాప్. డేటింగ్ యాప్‌లు వద్దన్నాను. 522 00:27:37,658 --> 00:27:41,328 -నియమాలు ఉల్లంఘించావు. పద వెళదాం. -రాను. నన్ను సూపర్‌ప్వైప్ చేశాడు. 523 00:27:41,412 --> 00:27:44,081 -నాది మంచి నవ్వని చెప్పాడు. -అతను తిరిగి రాడు. 524 00:27:44,164 --> 00:27:46,375 -అతను బాత్రూంకు వెళ్ళాడు. -పద వెళదాం. 525 00:27:46,458 --> 00:27:47,459 ముట్టుకోకు. వద్దు! 526 00:27:47,918 --> 00:27:51,130 -మనం ఇది కారులో మాట్లాడుకుందాం. -వద్దు! ముట్టుకోకు! 527 00:27:51,213 --> 00:27:53,382 మనం వెళుతున్నాం. నువ్వు రభస చేయకు. 528 00:27:53,465 --> 00:27:56,135 -నీది రభస! -ఆమె నిన్ను ముట్టుకోవద్దని అంటుంది. 529 00:27:56,218 --> 00:27:58,095 -అవతలికి పో. -ఆమెను వదిలేయ్. 530 00:27:58,178 --> 00:28:00,097 -ఇక్కడి నుండి పో. -చెత్త వెధవ! 531 00:28:00,180 --> 00:28:02,516 నేను చెత్త వెధవను, అవునా? నేను చెడ్డవాడినా? 532 00:28:02,599 --> 00:28:03,809 నువ్వంటే ఇష్టం లేదు! 533 00:28:05,602 --> 00:28:06,603 నువ్వు ఇది చేయగలవు. 534 00:28:07,396 --> 00:28:08,772 ఇంకా సగం దూరం ఉంది. 535 00:28:13,026 --> 00:28:13,986 అబ్బా. 536 00:28:14,069 --> 00:28:15,654 ఇక ఇంటికి తిరిగి వెళుతున్నాను. 537 00:28:15,737 --> 00:28:19,199 వద్దు, ఆగు, తిరిగి వెళ్ళు. నువ్వు చేయగలవు. సగం దూరం వెళ్లావు. 538 00:28:31,753 --> 00:28:32,754 కుక్క. 539 00:28:34,423 --> 00:28:35,841 అక్కడ కుక్క ఉంది, మాండీ. 540 00:28:35,924 --> 00:28:37,801 -కుక్క ఉంది. -సరే. ఊపిరి పీల్చుకో. 541 00:28:37,885 --> 00:28:40,637 అది కరవదు. మొరిగేది కాదు. సరేనా? 542 00:28:40,721 --> 00:28:42,264 -తిరిగి వస్తున్నా. -వద్దు, ఆగు. 543 00:28:42,347 --> 00:28:45,100 క్రసాంట్ గురించి ఆలోచించు. ఏది ఆర్డర్ చేస్తావు? 544 00:28:46,560 --> 00:28:47,728 చాక్లెట్. 545 00:28:47,811 --> 00:28:50,522 వేడిదా లేక చల్లది తీసుకుంటావా? 546 00:28:51,440 --> 00:28:53,400 -వేడిది. -బాగుంటుంది. 547 00:28:55,110 --> 00:28:58,489 సరే, కుక్క పక్కగా నడుచుకుంటూ వెళ్ళు. అది స్నేహపూర్వక కుక్క. 548 00:29:03,410 --> 00:29:04,411 స్నేహపూర్వక కుక్క. 549 00:29:17,424 --> 00:29:18,258 నేను వెళ్ళాను. 550 00:29:20,761 --> 00:29:21,929 నడిచి వెళ్ళాను, మాండీ! 551 00:29:22,471 --> 00:29:23,514 నువ్వు సాధించావు! 552 00:29:23,597 --> 00:29:26,350 -నేను కాఫీ షాపుకు రాగలిగాను. -నువ్వు సాధించావు! 553 00:29:27,476 --> 00:29:30,479 -నాకు హై ఫైవ్ ఇవ్వు! అదీ! -ఇది క్రసాంట్ సమయం! 554 00:29:30,562 --> 00:29:32,397 ఇది పూర్తిగా క్రసాంట్ సమయం! 555 00:29:34,525 --> 00:29:35,526 డాన్స్ చేస్తున్నాం. 556 00:29:37,486 --> 00:29:40,364 హారిసన్, నువ్వు నలుగురిలో సరిగా వ్యవహరించడం లేదు. 557 00:29:40,447 --> 00:29:42,783 నువ్వు లావెక్కిన కోడిలా ఉన్నావు. 558 00:29:43,867 --> 00:29:47,788 హే, ఆగు, జాక్! ఆగు. మీ నాన్నతో రాత్రి ఎలా గడిచింది? 559 00:29:47,871 --> 00:29:50,165 జోకర్ లేకుండా ఆరు ఆటలు గెలిచాను, 560 00:29:50,249 --> 00:29:52,543 మూడు పిజ్జా ముక్కలు, రెండు రూట్ బీర్లు 561 00:29:52,626 --> 00:29:55,379 -తీసుకున్నాను, అక్కడ ఎన్నైనా తీసుకోవచ్చు. -బాగుంది. 562 00:29:57,631 --> 00:30:00,133 ఆస్టిన్‌కు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. 563 00:30:01,593 --> 00:30:03,220 అది అద్భుతంగా ఉంది! 564 00:30:04,263 --> 00:30:07,266 -దాని గురించి మీ నాన్నతో మాట్లాడావా? -ఆయనకు క్యాన్సర్ ఉంది. 565 00:30:07,349 --> 00:30:09,518 ఆయన చనిపోతారేమో. అందుకని ఉద్యోగం కావాలి. 566 00:30:09,601 --> 00:30:10,769 ఏంటి? జాక్-- 567 00:30:10,852 --> 00:30:15,023 మా నాన్న నాకు రూంబాకు డబ్బులు ఇచ్చారు, అందుకని అది కొనాలనుకుంటున్నాను. 568 00:30:15,107 --> 00:30:18,151 ఆగు, జాక్, నాతో కాస్త ఇది మాట్లాడతావా? 569 00:30:18,235 --> 00:30:19,319 జాక్, మాట్లాడు. 570 00:30:21,113 --> 00:30:22,030 జాక్! 571 00:30:29,121 --> 00:30:30,163 అబ్బా. 572 00:30:33,417 --> 00:30:34,751 జాక్, నేనర్థం చేసుకోగలను, 573 00:30:34,835 --> 00:30:37,087 నువ్వు ఇది నాతో మాట్లాడకపోయినా. 574 00:30:37,170 --> 00:30:40,215 నేను ఆస్టిన్‌కు క్షమాపణలు చెబుతాను, అతను వెధవ అయినా. 575 00:30:40,299 --> 00:30:42,926 అదేగా నీకు కావాలి. ఇక మాట్లాడేందుకు ఏం లేదు. 576 00:30:43,010 --> 00:30:45,429 మీ నాన్న సంగతి మాట్లాడుతున్నాను, జాక్. 577 00:30:45,512 --> 00:30:47,764 -తెలుసు అది చాలా-- -దయచేసి, ఇప్పుడు కాదు. 578 00:30:47,848 --> 00:30:50,225 నేను దీనికోసం చాలా కాలంగా వేచి చేస్తున్నా. 579 00:30:50,309 --> 00:30:51,727 -నీ ఫోన్ ఇవ్వు! -వద్దు! 580 00:30:51,810 --> 00:30:54,062 -నేనేం చేయాలో చెప్పకు! -ఏం జరిగింది? 581 00:30:54,146 --> 00:30:55,606 ఇకపై బంబుల్ వద్దు, సరేనా? 582 00:30:55,689 --> 00:30:57,858 -ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వద్దు! -శాంతించు. 583 00:30:57,941 --> 00:31:01,320 నేను అబ్బాయిలను ఎలా కలవాలి? నేను సాండ్‌విచ్ టెక్నీషియన్‌ను! 584 00:31:01,403 --> 00:31:03,363 -పరవాలేదు. -డ్రామా క్లబ్‌లో కలువు. 585 00:31:03,447 --> 00:31:05,449 -సాధారణ అబ్బాయిలు! -హే, వాన్. 586 00:31:05,532 --> 00:31:08,368 -వైలెట్, నువ్వు సాధారమైనదానివి కాదు! -వాన్, చాలు! 587 00:31:12,706 --> 00:31:14,750 నేను స్పీచ్ థెరపీ తీసుకుంటున్నాను. 588 00:31:14,833 --> 00:31:20,213 అది పూర్తికాగానే, నేను అందరిలా ఉంటాను. 589 00:31:23,133 --> 00:31:23,967 వైలెట్. 590 00:31:24,051 --> 00:31:27,054 నేను అలా అనకుండా ఉండాల్సింది, నేను-- తిరిగి ఇలా రా. 591 00:31:27,137 --> 00:31:29,681 -తలుపు తెరుస్తావా? -తెరువను! 592 00:31:35,270 --> 00:31:36,730 నీకు తెలియదు. 593 00:31:36,813 --> 00:31:38,982 నీకు తెలియదు. నీకు తెలియదు-- 594 00:31:39,066 --> 00:31:40,776 నీకు తెలియదు, వాన్. 595 00:31:40,859 --> 00:31:44,946 నీకంతా తెలుసనుకుంటావు, కానీ తెలియదు. అమ్మ నేను అందంగా ఉంటానని చెప్పింది. 596 00:31:45,030 --> 00:31:50,952 ప్రతిరోజు అమ్మ నేను అందంగా ఉంటానంది. ఏ అబ్బాయికయినా పిచ్చయితే నన్ను ప్రేమించడు. 597 00:31:51,036 --> 00:31:53,580 ఇప్పుడు అమ్మ చనిపోయింది. నాన్న చనిపోయారు. 598 00:31:53,664 --> 00:31:57,334 నేను నీతో ఇరుక్కుపోయాను. ముఖ్యంగా, నువ్వు ఒక వెధవ్వి! 599 00:31:57,417 --> 00:31:59,252 అవును-- అయ్యో! 600 00:32:04,257 --> 00:32:06,468 -బంగారం, పరవాలేదు. -వద్దు! 601 00:32:06,551 --> 00:32:08,804 పరవాలేదు, బాగానే ఉన్నావా, బంగారం? 602 00:32:08,887 --> 00:32:10,597 -లేదు! నన్ను ముట్టుకోకు! -సరే. 603 00:32:17,145 --> 00:32:18,897 క్షమించు, నన్ను క్షమించు. 604 00:32:18,980 --> 00:32:20,232 క్షమించు. ఇబ్బంది పెట్టా. 605 00:32:20,315 --> 00:32:22,401 -అలా అనకుండా ఉండాల్సింది. -జరుగుతుంది. 606 00:32:23,235 --> 00:32:25,904 ఒకటి చెప్పనా? నువ్వు బర్కిలీ వెళ్ళాలి. 607 00:32:25,987 --> 00:32:27,823 నువ్వు వెళ్ళగలిగినప్పుడే వెళ్ళిపో. 608 00:32:29,866 --> 00:32:31,159 నాకు వైలెట్ ఇష్టం. 609 00:32:33,036 --> 00:32:36,081 నాకు తెలుసు... తనకు మందబుద్ధి. అయినా నాకు ఇష్టం. 610 00:32:37,416 --> 00:32:39,084 వాళ్ళందరూ ఇష్టమే, అందుకని... 611 00:32:42,087 --> 00:32:43,255 వైలెట్, నోరుమూసుకో! 612 00:32:43,338 --> 00:32:45,048 నోరు ముయ్యి! నోరు ముయ్యి! 613 00:32:45,132 --> 00:32:46,133 జాక్! జాక్. 614 00:32:46,675 --> 00:32:48,051 రూంబా సిద్ధమయింది. 615 00:32:48,844 --> 00:32:52,264 -రూంబా? రూంబా సిద్దమయింది! -అవును. 616 00:32:53,640 --> 00:32:54,641 వైలెట్? 617 00:32:55,392 --> 00:32:58,478 వైలెట్. వై, రూంబా సిద్ధమయింది. 618 00:33:00,105 --> 00:33:02,816 హే, వైలెట్, బంగారం. 619 00:33:03,525 --> 00:33:05,444 -నేను చూడాలి. -బాగానే ఉన్నావా? 620 00:33:05,527 --> 00:33:07,738 -నువ్వు చూస్తావా? -నేను రూంబా చూస్తాను. 621 00:33:07,821 --> 00:33:10,282 -లేవమంటున్నా. సిద్ధమా? -క్షమించు, మాండీ. 622 00:33:10,365 --> 00:33:13,368 బాధపడకు. అలా బాధపడకు, పరవాలేదు. 623 00:33:13,910 --> 00:33:15,120 రా. 624 00:33:15,203 --> 00:33:16,204 సిద్ధమా? 625 00:33:16,705 --> 00:33:21,293 హే, జాక్, వైలెట్‌తో దాన్ని మొదలుపెట్టిద్దామా? 626 00:33:21,376 --> 00:33:24,504 వైలెట్? వద్దు. ఇలాంటి క్లిష్టమైన వాటితో తనను నమ్మలేను. 627 00:33:24,588 --> 00:33:26,840 జాక్, అది బటన్ నొక్కడమేగా? 628 00:33:26,923 --> 00:33:30,302 హే, జాక్, ఏమంటావు? 629 00:33:35,891 --> 00:33:38,143 దాన్ని విరగ్గొడితే, డబ్బు చెల్లించాలి. 630 00:34:35,951 --> 00:34:41,206 కళ్ళల్లోకి చూడాలి. శాంతంగా ఉండాలి. శ్వాస పీల్చుకో. నిరాశగా ఉంటే లెక్కపెట్టు. 631 00:34:41,289 --> 00:34:43,959 నేను నేనుగా ఉంటే ఏనాటికీ క్షమాపణలు చెప్పను. 632 00:34:45,335 --> 00:34:47,462 సరే, అయితే, నువ్వు నీలాగా ఉండకు. 633 00:34:54,845 --> 00:34:57,264 -నన్ను ముట్టుకుంటే నచ్చదు. -తెలుసు. 634 00:34:58,557 --> 00:34:59,683 నువ్వు ఇది చేయగలవు. 635 00:36:31,274 --> 00:36:33,276 ఉపశీర్షికలు అనువదించినది సమత 636 00:36:33,360 --> 00:36:35,362 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి