1 00:00:25,318 --> 00:00:27,153 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 2 00:00:27,237 --> 00:00:29,406 బాధ మరో రోజుకు 3 00:00:29,489 --> 00:00:31,491 సంగీతం ప్లే అవనివ్వండి 4 00:00:31,575 --> 00:00:33,410 ఫ్రాగుల్ రాక్ వద్ద 5 00:00:33,493 --> 00:00:35,704 మీ బాధలను మర్చిపోండి 6 00:00:35,787 --> 00:00:37,747 డాన్సు మరో రోజుకు 7 00:00:37,831 --> 00:00:39,374 ఫ్రాగుల్స్ ని పాడనివ్వండి 8 00:00:39,457 --> 00:00:40,458 -మేము గోబో. -మోకీ. 9 00:00:40,542 --> 00:00:41,543 -వెంబ్లీ. -బూబర్. 10 00:00:41,626 --> 00:00:42,627 రెడ్. 11 00:00:45,755 --> 00:00:47,215 జూనియర్! 12 00:00:47,299 --> 00:00:48,758 హలో! 13 00:00:49,676 --> 00:00:51,344 నా ముల్లంగి. 14 00:00:52,470 --> 00:00:54,431 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 15 00:00:54,514 --> 00:00:56,558 బాధ మరో రోజుకు 16 00:00:56,641 --> 00:00:58,643 సంగీతం ప్లే అవనివ్వండి 17 00:00:58,727 --> 00:01:02,105 ఫ్రాగుల్ రాక్ వద్ద ఫ్రాగుల్ రాక్ వద్ద 18 00:01:02,731 --> 00:01:04,356 ఫ్రాగుల్ రాక్ వద్ద. 19 00:01:06,109 --> 00:01:10,572 అప్పుడు మరి, డాక్ తన ఇంట్లో ఉన్న ల్యాబ్ లో, 20 00:01:10,655 --> 00:01:15,744 సముద్రాలలో ఉన్న ప్లాస్టిక్ని తినివేయగల అంతుచిక్కని 21 00:01:15,827 --> 00:01:19,372 బ్యాక్టీరియాను కనుగొనాలనే ఆశతో వందల శాంపిల్స్ సిద్ధం చేస్తుంది. 22 00:01:22,375 --> 00:01:24,377 కాస్త నన్ను ప్రశాంతంగా పని చేసుకోనివ్వ. 23 00:01:25,128 --> 00:01:28,089 నిజంగానే అంటున్నా, మిత్రమా. ఈ బ్యాక్టీరియానే సరైనది అనుకుంటున్నాను. 24 00:01:28,173 --> 00:01:31,134 దీని ఉష్ణోగ్రతను మైంటైన్ చేయగలిగితే, 25 00:01:31,218 --> 00:01:34,095 ఇది ప్లాస్టిక్ ని సులభంగా తినేయగలదు అనిపిస్తుంది. 26 00:01:34,179 --> 00:01:36,932 అదే గనుక జరిగితే, దీనికి పేరు పెడతా. 27 00:01:37,015 --> 00:01:39,434 నేను దీన్ని మంచీ అని పిలుస్తాను. 28 00:01:40,018 --> 00:01:41,645 పేరు సంగతి తర్వాత చూద్దాం లే. 29 00:01:43,021 --> 00:01:45,106 అయ్యయ్యో! హీటర్ పాడైపోయింది. 30 00:01:48,818 --> 00:01:50,654 నువ్వా! ఒక స్క్రూ. 31 00:01:52,322 --> 00:01:54,449 నిన్ను మంచీ ఎదుగుదలకు అడ్డు రానివ్వను. 32 00:01:54,532 --> 00:01:56,576 నువ్వు వెంటనే లోపలికి వెళ్లి మెషిన్ ని బాగుచెయ్యాలి. 33 00:01:58,995 --> 00:02:00,956 థాంక్స్, స్ప్రాకెట్. 34 00:02:01,581 --> 00:02:03,416 ఇది చాలా చిన్న స్క్రూ. 35 00:02:03,500 --> 00:02:06,461 ఓహ్, నా చేతులు చిన్నగా ఉంటే బాగుండేది. 36 00:02:08,087 --> 00:02:09,838 ఓహ్, అరే ఛ! 37 00:02:15,554 --> 00:02:18,014 లేదు, నాకు... 38 00:02:18,098 --> 00:02:22,102 -పక్కకు జరగండి... దయచేసి! -దారి ఇవ్వండి. పక్కకు వెళ్ళండి! 39 00:02:22,185 --> 00:02:23,603 నేను కూడా! 40 00:02:25,063 --> 00:02:30,068 సరే, తెలియని కారణంగా మన జలపాతం నుండి నీరు రావడం లేదు. 41 00:02:30,151 --> 00:02:31,653 ఎందుకో ఏమో. 42 00:02:32,654 --> 00:02:34,948 ఆ నీరంతా మనదే! 43 00:02:35,031 --> 00:02:37,242 గోర్గ్స్, గోర్గ్స్, గోర్గ్స్, గోర్గ్స్. 44 00:02:38,618 --> 00:02:40,203 సరే, నాతో కలిసి జపించు, బిడ్డా. 45 00:02:40,954 --> 00:02:44,416 అలాగే మన దగ్గర ఉన్న నీళ్లలో ఆ చెత్త జిగట కలిసిపోయి ఉంది. 46 00:02:44,499 --> 00:02:46,501 అది నా విజిల్ కి అడ్డు పడితే శుభ్రం చేయాల్సి వచ్చింది. 47 00:02:46,585 --> 00:02:49,087 ఈ జిగట సంగతి ఏం చేయాలో ఎవరైనా ఆలోచించాలి. 48 00:02:49,170 --> 00:02:52,465 మెర్గుల్స్ కలకాలం బూబర్ బట్టల తొట్టెలో ఉండలేరు కదా. 49 00:02:52,549 --> 00:02:55,552 అవును, ఇలా ఇరుక్కుపోవడం నాకు కూడా పెద్దగా నచ్చలేదు, మిత్రమా. 50 00:02:55,635 --> 00:02:59,639 సరే! నీళ్లలో ఏరోబిక్స్ చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? 51 00:03:00,849 --> 00:03:04,185 అలాగే ఎగిరి, తిరిగి, చిలకరించి హడావిడి చేద్దాం. 52 00:03:04,269 --> 00:03:05,979 -ఓహ్, సూప్ చేసే మిత్రమా. -ఏంటి? 53 00:03:06,062 --> 00:03:09,608 నీకు వీలైనప్పుడు మాకు మళ్ళీ సివీడ్ సూప్ చేస్తే మాకు తాగాలని ఉంది. 54 00:03:09,691 --> 00:03:11,526 సరే. తప్పకుండ. హే, రెడ్. 55 00:03:11,610 --> 00:03:13,236 నేను ఏమైనా చేయాలా? 56 00:03:13,320 --> 00:03:15,280 అంటే, ముఖ్యమైన పని ఏమైనా ఉందా? 57 00:03:15,363 --> 00:03:16,823 సూప్ చేయడం మాత్రమే కాకుండా? 58 00:03:17,407 --> 00:03:18,950 -మెలోడీ! -అయ్య బాబోయ్! 59 00:03:19,034 --> 00:03:20,493 తొంబై డిగ్రీలు అడ్డంగా తిరుగు. 60 00:03:21,161 --> 00:03:24,039 ఆపై ఎగిరి, తిరిగి, చిలకరించి హడావిడి చెయ్. 61 00:03:24,122 --> 00:03:25,665 ఎగిరి ఇంకా తిరిగి... 62 00:03:26,458 --> 00:03:28,209 ఓహ్, జాగ్రత్తగా ఉండండి, క్రాగుల్స్. 63 00:03:28,293 --> 00:03:30,378 ఇక్కడ ప్రమాద గంటికలు మ్రోగుతున్నట్టు ఉన్నాయి. 64 00:03:30,462 --> 00:03:31,463 అలాగే ఎగిరి ఇంకా తిరిగి... 65 00:03:31,546 --> 00:03:35,217 ఓహ్, హే, మోకీ. నేను ఇప్పుడే క్రాగుల్స్ కోసం గుమ్మడికాయ కూర వండాను. 66 00:03:35,300 --> 00:03:37,427 నేను ఇంకేమైనా చేయాలా? 67 00:03:38,261 --> 00:03:39,846 నా నీళ్ల బకెట్. 68 00:03:39,930 --> 00:03:44,059 మెర్గుల్స్ కోసం నేను స్వీట్ వాటర్ కొలను నుండి కొన్ని మంచి నీళ్లు తీసుకురావాలి. 69 00:03:44,142 --> 00:03:47,646 ఈ బకెట్ మనం పంచుకోవాలని గుర్తుంచుకో సరేనా. 70 00:03:47,729 --> 00:03:49,689 అంటే, నేనేం విభేదాన్ని తీసుకురావాలని ఇలా అనడం లేదు, 71 00:03:49,773 --> 00:03:53,526 కానీ మెర్గుల్స్ ఉదయ ఏరోబిక్స్ విన్యాసాలు క్రాగుల్స్ కి ఇబ్బందిగా ఉంటున్నాయి. 72 00:03:54,277 --> 00:03:56,404 అంటే, అందరికి సరిపడే సమయం ఏదీ ఉండదు. 73 00:03:56,488 --> 00:03:59,282 క్రాగుల్స్ అస్తమాను వాళ్ళ కలల ప్రపంచంలోనే ఉంటున్నారు! 74 00:04:00,659 --> 00:04:02,702 అదంతా పట్టించుకోకండి, క్రాగుల్స్. 75 00:04:02,786 --> 00:04:04,412 దీర్ఘ శ్వాస తీసుకోండి... 76 00:04:05,455 --> 00:04:06,915 ఆ తర్వాత డాన్స్ వేయండి. 77 00:04:09,751 --> 00:04:11,294 మోకీ, క్రాగుల్స్... 78 00:04:11,378 --> 00:04:13,672 -ఎగిరి, తిరిగి, చిలకరించి హడావిడి చేద్దాం! -రెడ్? 79 00:04:13,755 --> 00:04:15,632 -ఎగిరి అలాగే... -పరిష్కరించడానికి చాలా సమస్యలు ఉన్నాయే? 80 00:04:16,800 --> 00:04:19,261 వెంబ్లీ ఇంకా అలాగే ప్రపంచపు అత్యంత పెద్ద ఫ్రాగుల్ వస్తున్నారహో. 81 00:04:19,344 --> 00:04:21,596 తెలివైన వారి బృందం ఏం నిర్ణయం తీసుకున్నారో చూద్దాం రండి. 82 00:04:22,180 --> 00:04:23,390 యువ బూబర్? 83 00:04:24,391 --> 00:04:28,395 తెలివైన వారి బృందానికి నీ సహాయం కావాలి. 84 00:04:30,438 --> 00:04:32,023 అవునా? 85 00:04:33,149 --> 00:04:35,569 మాకు ఆ ముల్లంగి నూడిల్ సూప్ మరికొంత ఇస్తారా? 86 00:04:35,652 --> 00:04:38,530 మాలో ఒకరు ఎక్కువ తినేశారు, దాంతో అది అందరికీ సరిపోలేదు. 87 00:04:39,698 --> 00:04:42,200 ఓహ్, అది నేనే. 88 00:04:43,493 --> 00:04:45,036 సరే, అలాగే. 89 00:04:45,120 --> 00:04:47,038 నాకు ఆ సూప్ అంటే చాలా ఇష్టం, కదా? 90 00:04:48,123 --> 00:04:49,541 ధన్యవాదాలు, బూబర్. 91 00:04:52,294 --> 00:04:54,671 అది చాలా పెద్ద నిట్టూర్పు. నువ్వు బాగానే ఉన్నావా? 92 00:04:54,754 --> 00:04:58,550 అవును. అందరూ ముఖ్యమైన పని ఏదోకటి చేస్తున్నారు 93 00:04:58,633 --> 00:05:00,176 కానీ నేను మాత్రం సూప్ అందిస్తున్నాను. 94 00:05:00,260 --> 00:05:01,595 నన్ను తప్పుగా అర్ధం చేసుకోకు, 95 00:05:01,678 --> 00:05:03,054 నాకు సూప్ చేయడం అంటే ఇష్టం. 96 00:05:03,138 --> 00:05:07,183 ఒక మంచి రుచికరమైన లేదా మనసుకు ఉల్లాసాన్నిచ్చే సూప్ ఎవరికి మాత్రం నచ్చదు, చెప్పు? 97 00:05:07,809 --> 00:05:09,769 అవును. నిజమే. నిజమే. 98 00:05:09,853 --> 00:05:13,440 కానీ అందరికీ పనికొచ్చే అర్థవంతమైన పని ఏదైనా చేయాలని ఉంది నాకు. 99 00:05:13,523 --> 00:05:16,318 అందరూ ముఖ్యమైన ఒక పనిలో పాల్గొంటున్నారు. 100 00:05:16,401 --> 00:05:19,696 మా అంకుల్ మ్యాట్ ఆ విషయాన్ని ఈ ఉత్తరంలో రాసి పంపించారు. 101 00:05:19,779 --> 00:05:21,615 నువ్వు నీకు చేయాలనున్నదే చేస్తావు కదా? 102 00:05:21,698 --> 00:05:23,199 "ప్రియమైన గోబో అల్లుడా..." 103 00:05:23,283 --> 00:05:27,078 కొన్నిసార్లు మనం ఈ ప్రపంచానికి ఎంత సహకరించాలని విషయాన్నీ అర్ధం చేసుకోలేము. 104 00:05:27,162 --> 00:05:30,040 నా విషయంలో అయితే కాదు, కానీ ఇతరుల విషయంలో కావొచ్చు. 105 00:05:30,123 --> 00:05:31,750 నిన్నటి రోజున, 106 00:05:31,833 --> 00:05:34,920 నేను ఈ వెర్రి జీవులు దిక్కులు చూడడం గమనించాను. 107 00:05:35,503 --> 00:05:37,255 వారికి కొంత మార్గదర్శకత్వం అవసరమైంది. 108 00:05:37,339 --> 00:05:39,925 వారు అదృష్టవశాత్తు నేను అక్కడ ఉన్నాను. 109 00:05:43,803 --> 00:05:45,805 నన్ను చూడడంతోనే వారు ఉత్సాహభరితులయ్యారు. 110 00:05:48,516 --> 00:05:50,644 మీ అందరికి ఇదెంత గొప్ప సమయమో కదా. 111 00:05:51,853 --> 00:05:53,772 -ఏమండి. -ఏమండి. 112 00:05:54,773 --> 00:05:57,025 సర్, నేను ఉపన్యాసం ఇస్తున్నాను. 113 00:05:57,108 --> 00:05:59,152 -సెక్యూరిటీ! -ఓహ్, అవును. అవును. 114 00:05:59,236 --> 00:06:01,196 సెక్యూరిటీ! సెక్యూరిటీ! 115 00:06:01,279 --> 00:06:02,864 సిద్ధంగా ఉన్నారా? 116 00:06:02,948 --> 00:06:05,909 ఆ వెర్రి జీవులు కొందరు నేను అక్కడకు వెళ్ళగానే ఎంతగా సంతోషించారంటే 117 00:06:05,992 --> 00:06:08,328 వాళ్ళు వెంటనే సంగీతం వాయించడం ప్రారంభించారు. 118 00:06:09,704 --> 00:06:13,124 గుర్తుంచుకో, గోబో, అందరూ ఏదొక ప్రత్యేకమైన ప్రతిభను కలిగి ఉంటారు. 119 00:06:13,208 --> 00:06:14,501 మీకు సహాయపడగలిగినందుకు సంతోషం. 120 00:06:14,584 --> 00:06:16,920 మీరంతా సంతోషంగా ఉండడం చూస్తుంటే బాగుంది. 121 00:06:17,003 --> 00:06:19,756 "ప్రేమతో, నీ అంకుల్ ట్రావెలింగ్ మ్యాట్." 122 00:06:19,839 --> 00:06:20,840 చూసావా? 123 00:06:20,924 --> 00:06:23,635 నాకు కూడా ఒక ప్రతిభ ఉంది: సూప్ చేయడం. 124 00:06:25,554 --> 00:06:27,180 ఇదేం అర్థవంతంగా లేదు. 125 00:06:27,264 --> 00:06:30,141 -అది భోజనం. -బూబర్, నేను... 126 00:06:30,976 --> 00:06:33,395 అయ్యో. వాడు చాలా నిరాశగా కనిపిస్తున్నాడు. 127 00:06:33,478 --> 00:06:35,939 హే, నేను వాడి కోసం ఒక పాట రాస్తాను. అవును. 128 00:06:36,022 --> 00:06:38,066 బీ-బా-బూబర్ 129 00:06:38,149 --> 00:06:40,610 నువ్వు బాధగా ఉన్నావు డూబర్ 130 00:06:41,152 --> 00:06:43,321 ఆహా, బాగుంది. గోబో సృష్టించిన మరొక మంచి పాట. 131 00:06:43,405 --> 00:06:45,824 అవును, నేను ప్రతిభావంతుడిని. 132 00:06:45,907 --> 00:06:49,494 నేను ఫ్రాగుల్స్ కోసం ఒక ముల్లంగి నూడిల్ సూప్ చేస్తున్నాను, 133 00:06:49,578 --> 00:06:51,288 ఇంకా క్రాగుల్స్ కోసం గుమ్మడికాయ కూర, 134 00:06:51,371 --> 00:06:52,872 అలాగే మెర్గుల్స్ కోసం సివీడ్ సూప్, 135 00:06:52,956 --> 00:06:55,667 అలాగే డూజర్స్ కోసం బేబీ కార్న్ సూప్ చేశా. 136 00:06:59,629 --> 00:07:01,590 ఇది ఏం రుచిగా లేదు. 137 00:07:02,173 --> 00:07:04,593 ఇందులోకి ఇంకా బోలెడన్ని ముల్లంగులు వేయాలి. 138 00:07:07,679 --> 00:07:09,890 అనుకున్నట్టే ముల్లంగులు అన్నీ అయిపోయాయి. 139 00:07:09,973 --> 00:07:11,975 అవును. అవి ఎలా అయిపోయాయో కూడా నాకు తెలీదు. 140 00:07:12,058 --> 00:07:14,311 చాలా ధన్యవాదాలు, బొంగో. 141 00:07:14,394 --> 00:07:17,522 అయితే నేనే గోర్గ్ తోటకు వెళ్లి స్వయంగా ముల్లంగులు తీసుకురావాలేమో. 142 00:07:18,273 --> 00:07:21,985 ప్రమాదంలోకి వెళ్ళేదేదో ఈ సూప్ చేసేవాడే అయితే నష్టం ఉండదేమో. 143 00:07:22,068 --> 00:07:24,571 యో, యో, యో, యో! నువ్వు వెళ్లకుంటే బాగుండేదేమో. 144 00:07:24,654 --> 00:07:27,282 ముల్లంగులు ఉన్నట్టుండి మాయమైపోవడం గమ్మత్తుగా ఉంది, కదా? 145 00:07:29,618 --> 00:07:30,952 ఇది అసాధ్యం. 146 00:07:31,036 --> 00:07:33,038 ఇదేమైనా చీమలు వాడే స్క్రూ ఆహ్? 147 00:07:33,914 --> 00:07:36,249 ఒక మాట చెప్పనా? శాస్త్రవేత్తలు దేనినైనా తట్టుకొని నిలబడగలరు. 148 00:07:36,333 --> 00:07:39,044 స్ప్రాకెట్, మనం ఈ ట్యాంక్ ని వెచ్చగా ఉంచాలి. 149 00:07:39,127 --> 00:07:42,255 కాబట్టి నీ ఊపిరిని దీని మీదకు వదులుతూ ఉండు. 150 00:07:48,720 --> 00:07:51,473 సరే, ఇదేం మంచి ఐడియా కాదు. ఎవరూ ఇది చూడకపోవడం మంచిదైంది. 151 00:07:51,556 --> 00:07:54,809 ఇదంతా ఒక చిన్న స్క్రూ మీద ఆధారపడి నడవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. 152 00:07:56,061 --> 00:07:58,230 నేను వెళ్లి చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకురావడం మంచిది. 153 00:08:01,149 --> 00:08:03,693 జునిపర్ లో "టీని-టైని హార్డ్వేర్" షాపు ఒకటి ఉంది. 154 00:08:04,319 --> 00:08:05,487 ఎవరు మాత్రం ఊహించి ఉంటారు? 155 00:08:06,404 --> 00:08:10,158 సరే, స్ప్రాకెట్, ఆ వైపుగా చూస్తూ మంచి ఆలోచనలు ఆలోచించు సరిపోతుంది. 156 00:08:10,242 --> 00:08:11,243 నేను మళ్ళీ వస్తాను. 157 00:08:27,300 --> 00:08:29,302 సరే. నేను ఈ పని చేయగలను. 158 00:08:29,386 --> 00:08:32,347 ఒక ముల్లంగి తీసుకొని వెనక్కి పోవాలంతే. 159 00:08:33,347 --> 00:08:35,350 అలాగే వాడి చేతికి చిక్కకూడదు. 160 00:08:39,187 --> 00:08:41,481 సరే. గోర్గ్స్ ఏమీ లేనట్టు ఉన్నాయి. 161 00:08:41,565 --> 00:08:44,317 ఈ పని చిటికెలో ముగిసేలా ఉంది. 162 00:08:44,401 --> 00:08:45,944 కాపాడండి! 163 00:08:46,027 --> 00:08:47,988 ఇలా రా. త్వరగా. మాకు నీ సహాయం కావాలి. 164 00:08:48,071 --> 00:08:50,365 అవును. మార్జరీకి జబ్బు చేసింది. త్వరగా రా! 165 00:08:51,533 --> 00:08:54,244 -ఓహ్, త్వరపడు! త్వరగా, త్వరగా, త్వరగా. -రా, వచ్చెయ్! 166 00:08:56,079 --> 00:09:00,667 ఓహ్, నువ్వు వచ్చి మంచి పని చేసావు, చిన్ని ఫ్రాగుల్. 167 00:09:00,750 --> 00:09:05,755 -నన్ను నువ్వు మాత్రమే కాపాడగలవు. -అవును. 168 00:09:06,715 --> 00:09:07,924 నేనా? 169 00:09:09,926 --> 00:09:12,262 షికారుకు పోవడాన్ని మించింది ఏదీ లేదు. 170 00:09:12,345 --> 00:09:14,139 అంటే, పని చేయడం ఇంకా మంచిదే అనుకో, 171 00:09:14,222 --> 00:09:18,268 కానీ ఈ జిగట సమస్యను పరిష్కరించడానికి నాకు కొంచెం స్ఫూర్తి కావాలి. 172 00:09:20,103 --> 00:09:21,855 నేను ఈ సొరంగాన్ని ఇంతకు ముందెన్నడూ చూడలేదు. 173 00:09:23,023 --> 00:09:25,066 అవును. అవును, ఇది సహాయపడొచ్చు. 174 00:09:31,031 --> 00:09:35,035 నేను చెత్తనే అయ్యుండొచ్చు, కానీ నాకు అస్సలు బాలేదు. 175 00:09:35,118 --> 00:09:36,369 ఏమైంది, మేడం హీప్? 176 00:09:36,453 --> 00:09:40,624 నేను కూడా తెలుసుకోవాల్సింది అదే, చిన్ని ఫ్రాగుల్. 177 00:09:40,707 --> 00:09:42,375 ఆమెకు ఈ మధ్య బొత్తిగా బాగోవడం లేదు. 178 00:09:42,459 --> 00:09:44,794 -అవును, ఆమె దుర్గంధం కూడా పోయింది. -అవును. 179 00:09:44,878 --> 00:09:47,088 అయ్యుండొచ్చు, కానీ మీకు సహాయపడగలిగే ఫ్రాగుల్ ని నేను కాను. 180 00:09:47,172 --> 00:09:51,218 మీకు గోబో లేదా రెడ్ లేదా మోకీ లేదా వెంబ్లీ లేదా... 181 00:09:51,301 --> 00:09:52,302 పోగీ సహాయం అయినా కావాలి. 182 00:09:52,385 --> 00:09:54,012 నేను కేవలం సూప్ వండే వాడిని. 183 00:09:54,095 --> 00:09:55,513 కాదు! 184 00:09:55,597 --> 00:09:57,807 నువ్వు వెళ్ళాలి. 185 00:09:57,891 --> 00:09:59,017 వెళ్ళాలా? 186 00:09:59,100 --> 00:10:00,727 ఎక్కడికి? 187 00:10:00,810 --> 00:10:03,688 చెత్తలోకి. 188 00:10:10,612 --> 00:10:14,574 ఓహ్, చిన్ని, బుజ్జి ఫ్రాగుల్. నా ఆశలన్నీ నీమీదే పెట్టుకున్నాను. 189 00:10:15,116 --> 00:10:17,244 నాకు సహాయం చెయ్. 190 00:10:17,327 --> 00:10:19,079 నేను దేని కోసం వెతకాలి? 191 00:10:19,162 --> 00:10:23,333 ఓహ్, అంటే, నాకు లోలోపల ఏం బాగుండడం లేదు. 192 00:10:23,875 --> 00:10:28,380 నన్ను నువ్వే సరిచేయాలి. 193 00:10:28,463 --> 00:10:29,506 అంతా సరి... 194 00:10:32,300 --> 00:10:33,843 ఓహ్, అది చూడడానికి బాగుంది. 195 00:10:34,553 --> 00:10:37,264 సరే. అలాగే. 196 00:10:37,347 --> 00:10:39,641 అంటే, నన్ను పిలిచినందుకు సంతోషం. ఇక నేను వెళ్తాను. 197 00:10:39,724 --> 00:10:41,434 -లేదు, లేదు, లేదు. -ఓహ్, వద్దు, వెళ్లొద్దు. 198 00:10:41,518 --> 00:10:43,728 లేదు, లేదు, లేదు, నువ్వు వెళ్ళాలి. 199 00:10:43,812 --> 00:10:47,190 నువ్వు వెళ్లి నాకు సహాయం చేయాలి, చిన్ని ఫ్రాగుల్. 200 00:10:58,451 --> 00:11:00,245 ఇది ఏమాత్రమైన శుభ్రంగా ఉందా? 201 00:11:00,328 --> 00:11:03,331 నీ అంతరంగంలో, నువ్వు ధైర్యవంతుడివి. నువ్వు సాధించగలవు. 202 00:11:09,713 --> 00:11:13,133 -నాకు ఇలా వీరోచితంగా వెళ్లడం నచ్చుతుంది. -సంచలనాత్మకంగా ఉంటుంది. 203 00:11:26,438 --> 00:11:27,439 సరే... 204 00:11:28,857 --> 00:11:30,942 నేను పేరుకుపోయిన చెత్త కొండ క్రింద ఉన్నాను. 205 00:11:32,861 --> 00:11:37,157 నేను పేరుకుపోయిన చెత్త కొండ క్రింద ఉన్నాను! 206 00:11:46,875 --> 00:11:48,251 నేను సాధించాను. 207 00:11:48,335 --> 00:11:51,671 నేను ఈ రోమాల గుట్టను అధిరోహించాను! 208 00:11:53,506 --> 00:11:54,507 భూకంపం. 209 00:11:59,346 --> 00:12:01,681 ఎన్నో ఆసక్తికరమైన పరికరాలు ఉన్నాయి. 210 00:12:09,397 --> 00:12:11,900 చూస్తుంటే ఈ స్క్రూ ఎక్కడి నుండో ఊడిపోయినట్టు ఉంది. 211 00:12:13,026 --> 00:12:14,694 ఇది ఇక్కడే ఉండాలి అన్నమాట. 212 00:12:14,778 --> 00:12:16,112 బిగించేస్తున్నాను. 213 00:12:17,989 --> 00:12:18,990 అంతే. 214 00:12:19,074 --> 00:12:22,452 అన్నిటికీ ఒక చోటు ఉంటుంది, అలాగే అన్నీ వాటి చోటు లోనే ఉన్నాయి. 215 00:12:23,828 --> 00:12:24,829 సరే 216 00:12:28,625 --> 00:12:32,295 ఈ ప్రాజెక్టు ప్రకృతిని బాగు చేయడానికి ప్రకృతినే వాడేలా ఉంది. 217 00:12:40,762 --> 00:12:42,639 అన్నీ వాటి చోటులోనే ఉన్నాయి. 218 00:12:43,265 --> 00:12:45,517 ప్రకృతే ప్రకృతిని నయం చేస్తుంది. 219 00:12:46,768 --> 00:12:50,939 బహుశా నేను ఆ జిగటను నీటి నుండి తియ్యడానికి ఏదేదో నిర్మించాల్సిన పని లేదు ఏమో. 220 00:12:51,690 --> 00:12:55,735 బహుశా ఆ సమాధానం ప్రకృతిలోనే దొరుకుతుందేమో. 221 00:12:56,570 --> 00:12:58,738 ఆ జిగట ఆ గొట్టం నుండి వచ్చింది. 222 00:12:59,281 --> 00:13:02,867 బహుశా ఆ గొట్టం సహాయంతోనే దానిని మళ్ళీ నిర్మూలించవచ్చు ఏమో. 223 00:13:06,454 --> 00:13:07,581 సరే. 224 00:13:08,164 --> 00:13:13,545 నేను దీన్ని ప్రశాంతంగా ఇంకా లాజికల్ గా అలోచించి... 225 00:13:14,129 --> 00:13:15,755 నన్ను బయటకు తియ్యండి. 226 00:13:16,965 --> 00:13:18,633 బయటకు వెళ్ళడానికి ఏదొక మార్గం కచ్చితంగా ఉండి ఉండాలి. 227 00:13:19,134 --> 00:13:22,512 నన్ను బయటకు తియ్యండి! ఓహ్, ఇది పని చేయొచ్చు. 228 00:13:24,890 --> 00:13:26,099 లేదా పని చేయకపోవచ్చు. 229 00:13:30,478 --> 00:13:31,855 సరే. 230 00:13:32,939 --> 00:13:34,566 బయటకు వెళ్ళగక్కాను. 231 00:13:34,649 --> 00:13:36,318 ఇప్పుడిక ఆలోచించు, బూబర్, ఆలోచించు. 232 00:13:36,401 --> 00:13:38,111 ఆ ట్రాష్ హీప్ ఏమని చెప్పింది? 233 00:13:38,945 --> 00:13:42,449 నువ్వు లోపల అంతా సరి చేయాలి. 234 00:13:42,532 --> 00:13:45,368 సరే. మంచిది. ఇప్పుడు అంతా అర్థమైంది. 235 00:13:45,452 --> 00:13:47,871 ఇక్కడ బయటకు ఏదొక మార్గం ఉండి ఉంటుంది! 236 00:13:56,421 --> 00:13:58,632 మోకీ పాత బొమ్మల పుస్తకమా? 237 00:13:58,715 --> 00:14:00,842 ఇది ఇక్కడ ఏం చేస్తుంది? 238 00:14:02,802 --> 00:14:04,596 అలాగే ఒక క్రాగుల్ తలగడ. 239 00:14:06,681 --> 00:14:08,475 అలాగే ఒక డూజర్ హెల్మెట్. 240 00:14:09,434 --> 00:14:12,562 బాబోయ్, ట్రాష్ హీప్ అంటే గోర్గ్ ల చెత్త మాత్రమే ఉంటుంది అనుకున్నా. 241 00:14:13,188 --> 00:14:14,606 నేనిది నమ్మలేకపోతున్నాను. 242 00:14:14,689 --> 00:14:17,776 ఇక్కడ ఫ్రాగుల్స్ నుండి అలాగే క్రాగుల్స్ నుండి వచ్చే చెత్త ఉంది 243 00:14:17,859 --> 00:14:20,487 ఇంకా మెర్గుల్స్ అలాగే చివరికి డూజర్స్ నుండి వచ్చే చెత్త కూడా! 244 00:14:21,071 --> 00:14:22,072 నాకు తెలిసి... 245 00:14:23,114 --> 00:14:26,993 ట్రాష్ హీప్ మా అందరి చెత్తతో కూడినదై ఉంటుంది. 246 00:14:27,077 --> 00:14:28,495 మన అందరం. 247 00:14:36,169 --> 00:14:37,254 అయ్య బాబోయ్. 248 00:14:37,337 --> 00:14:40,590 సరే, ఇదంతా సహజమే. అంతా మామూలుగానే ఉంది. మామూలుగానే ఉంది. 249 00:14:41,216 --> 00:14:44,386 సరే, రెడ్, క్రాగుల్స్ కోసం మోకీకి బకెట్ కావాలి. 250 00:14:44,469 --> 00:14:46,388 -అది నాకు మెర్గుల్స్ కోసం కావాలి! -అవును, కానీ... 251 00:14:46,471 --> 00:14:49,432 బహుశా, మెర్గుల్స్ కి అస్తమాను నీటి ఏరోబిక్స్ చేయాలనీ లేదేమో! 252 00:14:49,516 --> 00:14:51,268 అది ఆక్వా ఏరోబిక్స్! 253 00:14:51,351 --> 00:14:52,936 అయితే ఇది ఒక అనవసరమైన తగాదా! 254 00:14:53,019 --> 00:14:54,229 నాకు తెలుసు, కానీ నాకు గెలవాలని ఉంది! 255 00:14:57,857 --> 00:15:00,151 అసలు నువ్వు ఏం చేస్తున్నావు? 256 00:15:00,235 --> 00:15:02,237 ఫ్రాగుల్స్ ఆ భవనాలను తినకపోతే, 257 00:15:02,320 --> 00:15:05,115 వాటిని మేమె కూల్చేసి మళ్ళీ నిర్మిస్తాము. 258 00:15:06,950 --> 00:15:07,951 ఓహ్, అయ్యో. 259 00:15:11,621 --> 00:15:15,792 వాళ్ళు నన్ను వాస్తుశిల్పి అంటారు, కానీ నేను ఈ విషయాన్ని ప్లాన్ చేయలేదు. 260 00:15:20,881 --> 00:15:22,382 ఇది సరిపోతుంది అనుకుంట. 261 00:15:22,465 --> 00:15:23,842 ఏం చింతించకు, జూనియర్ జూనియర్. 262 00:15:23,925 --> 00:15:28,096 నీ నుంచి ఆ జిగటను మొత్తం తీసేసి నిన్ను శుభ్రంగా చేస్తాను. 263 00:15:28,179 --> 00:15:30,015 -అవును. -జూనియర్! 264 00:15:31,391 --> 00:15:32,642 ఏం చేస్తున్నావు? 265 00:15:34,394 --> 00:15:39,024 ఒక గోర్గ్ ఎప్పటికీ చేయకూడని ఒక విషయాన్ని వివరిస్తున్నాను అంతే. 266 00:15:39,107 --> 00:15:41,109 చెడ్డ చెట్టు. 267 00:15:41,902 --> 00:15:43,862 -సరే, మంచిది. -చెడ్డ చెట్టు. 268 00:15:43,945 --> 00:15:45,822 ఒక్క నిమిషం ఆగు. వద్దు! 269 00:15:45,906 --> 00:15:49,743 నువ్వు గోర్గ్ నీటిని ఆ చెట్టుకు పోసి వృధా చేస్తున్నావు. 270 00:15:50,744 --> 00:15:54,122 కానీ, నాన్నా! దీని మీద ఆ జిగట పడడం వల్ల జబ్బు చేసింది. 271 00:15:54,205 --> 00:15:56,958 -నేను దీన్ని శుభ్రం చేయాలని... -నాకు అదంతా చెప్పకు. 272 00:15:57,042 --> 00:15:58,084 నువ్వు ఒక గోర్గ్ వి. 273 00:15:58,168 --> 00:16:01,046 ఇప్పుడు ఆ చెట్టును నూతిలోకి విసిరేయ్. 274 00:16:03,215 --> 00:16:04,466 నూతిలోకి విసిరేయలా? 275 00:16:04,549 --> 00:16:06,509 కానీ, నాన్నా, వద్దు! 276 00:16:06,593 --> 00:16:07,636 జూనియర్! 277 00:16:12,432 --> 00:16:13,516 నూతిలోకి వేసేస్తున్నా. 278 00:16:15,227 --> 00:16:17,729 అయ్యయ్యో. 279 00:16:18,480 --> 00:16:21,358 వీడ్కోలు, నా బుజ్జి పెద్ద చెట్టు. 280 00:16:21,441 --> 00:16:23,026 నేను నిన్ను ఎన్నటికీ మరువను. 281 00:16:26,071 --> 00:16:27,697 ఓహ్, వెంబ్లీ, ఒక మాట చెప్పనా. 282 00:16:27,781 --> 00:16:30,450 -ఫ్రాగుల్ రాక్ ఇలా ఉండడం నేనెప్పుడూ చూడలేదు. -నాకు తెలుసు. 283 00:16:30,533 --> 00:16:32,160 నన్ను క్షమించు. 284 00:16:34,079 --> 00:16:35,956 ఆకాశం పడిపోతున్నట్టు ఉంది. 285 00:16:40,043 --> 00:16:41,044 ఏంటి? 286 00:16:44,506 --> 00:16:46,466 సరే, ఇది అంతా సహజంగానే ఉంది. 287 00:16:48,051 --> 00:16:49,261 నేను ఏం చేయాలి? 288 00:16:49,344 --> 00:16:51,263 అంతా సరిగ్గా అమర్చు. 289 00:16:51,346 --> 00:16:54,224 అంతా సరిగ్గా అమర్చాలి. 290 00:16:54,307 --> 00:16:57,435 అయ్యయ్యో. ఓహ్, దాని అర్ధమేంటో? 291 00:16:57,519 --> 00:17:01,064 -అంతా సరిగ్గా అమర్చాలి. -అంతా సరిగ్గా అమర్చాలి. 292 00:17:03,066 --> 00:17:04,234 బహుశా నేను... 293 00:17:04,316 --> 00:17:07,070 ఇలా రా. అంతే, బాగుంది. 294 00:17:07,152 --> 00:17:09,573 అవును. అంతే, అలాగే రండి. ఇలా రండి. 295 00:17:09,656 --> 00:17:10,739 రండి. అంతే. 296 00:17:16,121 --> 00:17:17,789 ఓహ్, అయ్యో. ఇప్పుడు ఏం చేయాలి? 297 00:17:22,002 --> 00:17:23,003 ఏంటి? సూప్ గిన్నె? 298 00:17:23,085 --> 00:17:25,921 ఓహ్, అంటే ఇక్కడ కూడా నేను సూప్ చేస్తూ కూర్చోవాలా? 299 00:17:26,006 --> 00:17:27,507 ఇదేమైనా తమాషాగా ఉందా? 300 00:17:29,926 --> 00:17:32,554 నేను ఇంతకీ మార్జరీకి సహాయపడ్డానా? 301 00:17:32,637 --> 00:17:36,808 -ఇక్కడ ఏం జరిగింది? -అయ్యో, మునుపటికన్నా దారుణంగా ఉందే! 302 00:17:36,892 --> 00:17:38,894 అంటే, సహాయపడలేకపోయానని తెలుస్తుంది. 303 00:17:40,020 --> 00:17:42,731 -ఓహ్, మాతో మాట్లాడు, మార్జరీ! -ప్లీజ్. 304 00:17:42,814 --> 00:17:44,441 చూసారా? నేను చెప్పాను కదా. 305 00:17:44,524 --> 00:17:46,109 నేను ఈ పని చేయడానికి సరైన వాడిని కాను. 306 00:17:46,818 --> 00:17:48,612 హే, ఆ సూప్ గిన్నె ఏంటి? 307 00:17:48,695 --> 00:17:50,989 అవును, అదేంటి, ఇత్తడా? 308 00:17:51,072 --> 00:17:53,074 పీస్ సూప్. 309 00:17:53,825 --> 00:17:58,288 -ఏంటి? -పీస్ సూప్. 310 00:17:58,371 --> 00:18:01,416 నీకు బఠాణీల సూప్ కావాలా? 311 00:18:03,919 --> 00:18:07,464 ట్రాష్ హీప్ చెప్పారు. 312 00:18:07,547 --> 00:18:10,342 ఇదే ఆమెకు చివరి భోజనం అవుతుందేమో. 313 00:18:15,096 --> 00:18:17,515 -ఓహ్, మార్జరీ! -మార్జరీ! 314 00:18:19,017 --> 00:18:20,018 చి. 315 00:18:21,645 --> 00:18:23,605 బఠాణీల సూప్ నాకు పెద్దగా రాదు. 316 00:18:23,688 --> 00:18:26,816 కానీ, అన్నిటికీ చింతించడం మాత్రం చాలా బాగా వచ్చు. 317 00:18:26,900 --> 00:18:29,569 నా చింతతో సూప్ చేయగలిగితే ఇక నాకు తిరుగే ఉండదు. 318 00:18:30,320 --> 00:18:31,863 ఇందులో ఏదో తక్కువైంది. 319 00:18:31,947 --> 00:18:33,281 కానీ ఏంటి? 320 00:18:33,365 --> 00:18:35,492 కప్ బోర్డులో ఏమీ లేదు. ఏమైందో తెలీదు. 321 00:18:37,160 --> 00:18:39,120 అంతా సరిగ్గా అమర్చు. 322 00:18:39,204 --> 00:18:40,455 ఓహ్, మళ్ళీ ఆ గోలా? 323 00:18:40,538 --> 00:18:42,874 చెత్త కూర్చిన కొండలో అది చేయడానికి ప్రయత్నించే బోల్తా పడ్డాను. 324 00:18:42,958 --> 00:18:44,209 అది నిన్ను కాపాడలేకపోయింది. 325 00:18:45,043 --> 00:18:48,547 అంతా సరిగ్గా అమర్చు. 326 00:18:48,630 --> 00:18:49,714 సరే చూద్దాం. 327 00:18:49,798 --> 00:18:52,342 నా దగ్గర ఫ్రాగుల్ కి, క్రాగుల్ కి, 328 00:18:52,425 --> 00:18:55,011 అలాగే మెర్గుల్ మరియు డూజర్ లకు సూప్ ఉంది. 329 00:18:56,471 --> 00:18:58,139 ఒకవేళ... ఒకవేళ నేను... 330 00:18:59,766 --> 00:19:01,851 ఇక్కడ ఏం ఉందో చూద్దాం 331 00:19:03,353 --> 00:19:06,815 పజిల్ లోని ముక్కలన్నీ ఒక్క చోటే ఉన్నాయి 332 00:19:07,857 --> 00:19:10,360 నువ్వు నేనూ కూడాను 333 00:19:10,443 --> 00:19:12,153 సామరస్యత 334 00:19:13,071 --> 00:19:15,490 అన్నిటినీ కలిపి ఉంచితే 335 00:19:15,574 --> 00:19:19,786 అప్పుడు మనకు వీలవుతుందేమో 336 00:19:19,869 --> 00:19:23,915 అన్నిటినీ కలిపి ఉంచుదాం, సరిపోతుందేమో చూద్దాం 337 00:19:23,999 --> 00:19:27,168 ఇది పని చేస్తుందేమో 338 00:19:27,252 --> 00:19:31,715 ఇది అన్నిటినీ దగ్గర చేయగలదేమో 339 00:19:31,798 --> 00:19:34,175 -ఓహ్, ఈ వాసన అద్భుతంగా ఉంది. -ఓహ్, వేడిగా ఉంది! 340 00:19:34,259 --> 00:19:35,260 బాబోయ్! 341 00:19:37,846 --> 00:19:39,472 ఓహ్, ఇది చాలా బాగుంది. 342 00:19:40,348 --> 00:19:42,225 వావ్! ఎంత బాగా తాగుతున్నారో. 343 00:19:43,560 --> 00:19:45,687 అందరూ కలిసి ఉన్నారు 344 00:19:45,770 --> 00:19:47,063 ఇదే కదా మనకు కావాల్సింది. 345 00:19:47,856 --> 00:19:49,941 ఇదొక అద్భుతమైన కళ లాంటిది 346 00:19:50,025 --> 00:19:51,610 అందరి మనసులు కలగలిపి 347 00:19:51,693 --> 00:19:54,613 నాకొక మార్గం దొరికింది అనుకుంట 348 00:19:55,196 --> 00:19:58,742 అన్నిటినీ ఒకే చోట కలపాలి 349 00:19:58,825 --> 00:20:02,746 అన్నిటినీ ఒకే చోట కలపాలి, అదే సరైన పరిష్కారం 350 00:20:02,829 --> 00:20:05,582 ఇది పని చేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది 351 00:20:05,665 --> 00:20:08,376 ఇది అందరినీ దగ్గరగా చేయగలదు 352 00:20:08,460 --> 00:20:10,170 కలపగలదు 353 00:20:10,253 --> 00:20:12,505 అన్నిటినీ కలపగలదు 354 00:20:13,840 --> 00:20:16,176 అన్నిటినీ కలపగలదు 355 00:20:17,886 --> 00:20:20,722 ఇది పని చేస్తుందేమో అనిపిస్తుంది 356 00:20:20,805 --> 00:20:24,392 -ఇది అందరినీ దగ్గరగా తీసుకురాగలదు -అందరినీ దగ్గరగా తీసుకురాగలదు 357 00:20:24,476 --> 00:20:27,395 దగ్గరకు తీసుకురాగలదు 358 00:20:29,064 --> 00:20:30,732 నాకు కూడా ఈ సూప్ నచ్చింది! 359 00:20:32,734 --> 00:20:35,320 అంటే, బహుశా నేను త్రాగిన సూప్ వల్ల ఇలా అంటున్నానేమో, 360 00:20:35,403 --> 00:20:37,739 కానీ మనం అందరం కలిసి పని చేస్తే, 361 00:20:37,822 --> 00:20:39,866 మనం సమస్యలను పరిష్కరించగలం. 362 00:20:39,950 --> 00:20:42,535 -అవును, మనం పరిష్కరించగలం. -అది మంచి ఐడియా. 363 00:20:42,619 --> 00:20:44,663 అవును, అందరం కలిసి కృషి చేద్దాం. 364 00:20:44,746 --> 00:20:48,959 హే, ఇలా చేసి ప్రారంభిద్దాం. కొలను నుండి జిగటను ఎలా తియ్యాలో నాకు తెలిసింది. 365 00:20:49,042 --> 00:20:50,752 వాహ్. 366 00:20:50,835 --> 00:20:55,090 చూడు. ఆ గొట్టాలు జిగటను పీల్చుకుంటున్నాయి. 367 00:20:58,051 --> 00:20:59,135 వాహ్. 368 00:21:00,595 --> 00:21:02,514 ఓహ్, చూడండి. 369 00:21:03,265 --> 00:21:04,558 అక్కడ చూడండి. 370 00:21:04,641 --> 00:21:07,310 ప్రకృతి దానిని అదే బాగు చేసుకుంటుంది. 371 00:21:07,394 --> 00:21:08,853 మనం కొలనుని శుభ్రం చేద్దాం. 372 00:21:08,937 --> 00:21:09,771 -సూపర్! -అవును! 373 00:21:09,854 --> 00:21:11,690 -ఓహ్, వాహ్. అది అద్భుతం. -అవును! 374 00:21:11,773 --> 00:21:14,025 ఇది శుభ్రమైన కొలను. ఓహ్, అవును. 375 00:21:14,109 --> 00:21:17,904 అంటే అప్పుడు డూజర్స్ మళ్ళీ నిర్మించగలరు! 376 00:21:17,988 --> 00:21:19,948 అవును! 377 00:21:20,031 --> 00:21:21,157 అది గొప్ప వార్త. 378 00:21:21,241 --> 00:21:23,618 అలాగే నీరు శుభ్రం కాగానే మేము ఈత కొట్టవచ్చు కూడా. 379 00:21:23,702 --> 00:21:25,745 అంటే ముందు మీ ఫ్రాగుల్స్ కి 380 00:21:25,829 --> 00:21:27,956 జలపాతం ఎందుకు ఆగిపోయిందో తెలుసుకోవడంలో సహాయపడి 381 00:21:28,039 --> 00:21:30,500 ఆపై నీటిని క్రాగుల్ లగూన్ కి ఎలా తరలించాలి తెలుసుకున్న తర్వాతే లే. 382 00:21:30,584 --> 00:21:32,711 -అవును! -అవును, అవును! 383 00:21:32,794 --> 00:21:36,423 అది విన్నావా, హెన్చి? తెలివైన వారి బృందం సమస్యను పరిష్కరించింది. 384 00:21:37,841 --> 00:21:39,134 అంటే... 385 00:21:39,217 --> 00:21:41,761 బూబర్, ఒక మాట చెప్పనా? అది అద్బుతంగా ఉంది. 386 00:21:41,845 --> 00:21:43,388 నీ రుచికరమైన సూప్ కారణంగా, 387 00:21:43,471 --> 00:21:46,266 అందరూ కలిసి ప్రశాంతంగా గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తున్నారు. 388 00:21:46,349 --> 00:21:47,809 అవును. 389 00:21:47,893 --> 00:21:49,978 ఒక్క నిమిషం ఆగండి. శాంతి. 390 00:21:50,061 --> 00:21:52,522 -పీస్ సూప్. బఠాణీల సూప్... -ఏంటి? 391 00:21:52,606 --> 00:21:54,649 బఠాణీల సూప్ కాదు, శాంతిని తెచ్చే సూప్. 392 00:21:55,275 --> 00:21:58,278 -నాకు ఇప్పుడు అర్థమైంది. -నాకు అర్ధం కాలేదు. 393 00:21:58,361 --> 00:22:01,656 మిత్రులారా, ఈ విషయం నాకు ట్రాష్ హీప్ చెప్పింది. 394 00:22:01,740 --> 00:22:02,908 నేను ఆమెకు కొంత సూప్ ఉంచాను. 395 00:22:02,991 --> 00:22:05,327 -రండి. ఆమె దగ్గరకు వెళ్దాం. -సరే, రండి. 396 00:22:07,370 --> 00:22:09,581 మేడం హీప్, మీరు బాగైపోయారు! 397 00:22:09,664 --> 00:22:12,459 అవును. ఇది నీ కారణంగానే, 398 00:22:12,542 --> 00:22:17,714 నా ధైర్యవంతుడవైన, తెలివైన అలాగే ముఖ్యమైన బుజ్జి ఫ్రాగుల్. 399 00:22:19,090 --> 00:22:21,092 కానీ ఏమైంది? 400 00:22:21,176 --> 00:22:26,056 ఓహ్, ఫ్రాగుల్స్, డూజర్స్, మెర్గుల్స్, క్రాగుల్స్. 401 00:22:26,139 --> 00:22:30,477 మీ మధ్య సమాధానం లేకపోతే నేను కూడా శాంతంగా ఉండలేను. 402 00:22:30,560 --> 00:22:35,106 కానీ, బూబర్, నువ్వు అందరినీ దగ్గరకు తీసుకొచ్చావు. 403 00:22:35,190 --> 00:22:37,275 అందుకే నాకు నయం అయింది. 404 00:22:37,359 --> 00:22:41,404 -ఓహ్, మీకు నయమైంది, మార్జరీ. -సంచలనాత్మకం. అద్భుతం! 405 00:22:41,488 --> 00:22:42,822 మీరు చాలా అందంగా ఉన్నారు. 406 00:22:42,906 --> 00:22:44,783 -గొప్ప మాటలు. -మీరొక స్టార్. 407 00:22:44,866 --> 00:22:47,827 ఓహ్, సరే. ఇక చాలులే. 408 00:22:47,911 --> 00:22:50,038 ఇప్పుడు, మీరు చేయాల్సింది ఇంకా చాలా ఉంది, 409 00:22:50,121 --> 00:22:53,166 కానీ మీరు ఇవాళ తెలుసుకున్నట్టుగా 410 00:22:53,250 --> 00:22:55,877 సామరస్యంతో అన్నీ సాధ్యమే. 411 00:23:00,298 --> 00:23:03,343 ట్రాష్ హీప్ చెప్పారు. 412 00:23:03,426 --> 00:23:06,930 అలాగే ఆమె ఇదే విధంగా మంచి ఆరోగ్యంతో ఇంకా ఎన్నో చెప్పాలి. 413 00:23:08,098 --> 00:23:11,059 సరే, సరే, సరే. ఇక, నాకు ఆ సూప్ ఇవ్వండి. 414 00:23:11,142 --> 00:23:12,394 నాకు ఆకలిగా ఉంది. 415 00:23:13,103 --> 00:23:15,313 అవును, దయచేసి ఇవ్వు. సిగ్గు పడకు, రా. 416 00:23:21,570 --> 00:23:26,449 జునిపర్ దగ్గర ఉన్న ఆ టీని-టైని హార్డ్వేర్ నిజానికి ఒక నకిలీ నగల దుకాణం, 417 00:23:26,533 --> 00:23:29,035 కానీ వాళ్ళ దగ్గర ఒక చిన్న స్క్రూడ్రైవర్ ఉంటే నాకు అరువు ఇచ్చారు. 418 00:23:29,828 --> 00:23:31,580 స్ప్రాకెట్! ఎలా... 419 00:23:31,663 --> 00:23:33,373 నువ్వు... ఏం జరిగింది? 420 00:23:33,456 --> 00:23:36,501 ఇది బాగైంది. ఇదొక అద్భుతం. 421 00:23:37,252 --> 00:23:39,170 నువ్వు మంచీని బాగు చేసావు, మిత్రమా. 422 00:23:40,589 --> 00:23:44,718 ఇంకా త్వరలోనే, మనం దీని సహాయంతో 423 00:23:44,801 --> 00:23:50,098 మన ప్రపంచాన్ని కాపాడబోయి బాక్టీరియా ఇదో కాదో తెలుసుకోబోతున్నాం. 424 00:24:00,108 --> 00:24:02,193 సరే, నేను ఇక వెంటనే పని ప్రారంభించాలి. 425 00:24:02,277 --> 00:24:03,778 బూబర్ చేసిన శాంతి సూప్ పుణ్యమా 426 00:24:03,862 --> 00:24:05,947 నాకు ఇప్పుడు అన్ని విషయాలపై మంచి ప్లాన్ ఉంది. 427 00:24:06,031 --> 00:24:08,658 -అవును. -ఆ జిగట, క్రాగుల్ లగూన్, మెర్గుల్స్ సంగతి. 428 00:24:08,742 --> 00:24:12,579 కానీ మన జలపాతానికి ఏమైందో మనకు ఇంకా తెలీదు. 429 00:24:12,662 --> 00:24:15,206 -అంటే, అది ఎందుకు ఆగిపోయింది? -అవును. 430 00:24:15,290 --> 00:24:16,291 అవును. 431 00:24:19,336 --> 00:24:21,004 బహుశా అందువల్ల ఏమో? 432 00:24:26,176 --> 00:24:29,554 సరే. మనం మన నీటిని వెనక్కి పొందాల్సింది... 433 00:24:30,555 --> 00:24:32,015 గోర్గ్స్ నుంచి అన్నమాట. 434 00:24:32,098 --> 00:24:35,060 ఇది కష్టమే, కానీ మనం అందరం కలిస్తే ఇది సాధ్యమే. 435 00:24:35,143 --> 00:24:37,729 నువ్వు ఏమంటే అదే చేద్దాం, సూప్ చేసేవాడా. 436 00:24:38,521 --> 00:24:40,565 ఫ్రాగుల్స్! 437 00:24:56,498 --> 00:24:58,375 వారు మమ్మల్ని బోనులో బంధించారు 438 00:24:58,458 --> 00:24:59,834 దానికి తాళం లేదు 439 00:24:59,918 --> 00:25:01,920 -మేము ఎలాగైనా బయట పడాలి -నాకు కూడా పాడాలని ఉంది. 440 00:25:02,003 --> 00:25:03,296 అప్పుడు స్వతంత్రులం కాగలము 441 00:25:03,380 --> 00:25:06,007 కనుగొనాల్సింది ఒక్కటే ఉంది 442 00:25:06,091 --> 00:25:09,636 తెల్లవారే వరకు ఈ వాయిద్యం వాయిస్తూనే ఉంటాను 443 00:25:09,719 --> 00:25:13,139 ఎందుకంటే ఇక్కడ ఉన్న వారంతా తెల్లవారే వరకు చిందులు వేయాల్సిందే 444 00:25:13,223 --> 00:25:15,559 ఫ్రాగుల్ రాక్ ఫ్రాగుల్ రాక్ 445 00:25:15,642 --> 00:25:18,562 మేము వాయిస్తూనే స్వాతంత్య్రాన్ని పొందుకుంటాం 446 00:25:18,645 --> 00:25:21,856 వెంటనే వెనక్కి వెళ్లి వాళ్ళని హద్దులో పెడతాం 447 00:25:21,940 --> 00:25:24,192 ఉర్రుతలు వేసి అదరగొడతాం 448 00:25:24,276 --> 00:25:25,902 తిరిగి ఫ్రాగుల్ రాక్ వద్దకు 449 00:25:25,986 --> 00:25:27,028 అవును! 450 00:25:31,908 --> 00:25:35,036 మోకీ ఒక కర్ర తీసుకొని వాయించేసింది 451 00:25:35,120 --> 00:25:36,371 రెడ్ డాన్స్ వేయడం మొదలుపెట్టింది... 452 00:25:36,454 --> 00:25:38,039 నన్ను పట్టుకున్నందుకు ధన్యవాదాలు. 453 00:25:38,623 --> 00:25:41,668 బూబర్ ఒక హార్న్ ను గట్టిగా వాయించాడు 454 00:25:41,751 --> 00:25:45,046 నేనొక గిటార్ తెచ్చుకొని పాడడం మొదలుపెట్టాను 455 00:25:45,130 --> 00:25:48,633 ఇక్కడ ఉన్న వారంతా తెల్లవారే వరకు చిందులు వేయాల్సిందే 456 00:25:48,717 --> 00:25:50,886 ఫ్రాగుల్ రాక్ ఫ్రాగుల్ రాక్ 457 00:25:50,969 --> 00:25:53,680 మేము వాయిస్తూనే స్వాతంత్య్రాన్ని పొందుకుంటాం 458 00:25:53,763 --> 00:25:57,017 వెంటనే వెనక్కి వెళ్లి వాళ్ళని హద్దులో పెడతాం 459 00:25:57,601 --> 00:26:00,896 ఉర్రుతలు వేసి అదరగొడతాం తిరిగి ఫ్రాగుల్ రాక్ వద్దకు 460 00:26:00,979 --> 00:26:03,231 నన్ను క్షమించండి. ఇంకొంచెం సేపు ఉండాలనే ఉంది, కానీ నా వల్ల కాదు. 461 00:26:03,315 --> 00:26:04,900 -ఐ లవ్ యు! -ఐ లవ్ యు టూ! 462 00:26:04,983 --> 00:26:05,984 నిష్క్రమణ 463 00:26:06,067 --> 00:26:07,068 నన్ను వదులురా. 464 00:27:28,066 --> 00:27:30,068 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్